Update 06
మరుసటి రోజు నేను లేచే సరికే శ్వేత వెళ్ళిపోయింది.
నేను నా ఆఫీస్ వర్క్ లో పడిపోయాను. ప్రకాష్ తో పనులు స్పీడ్ గా జరిగిపోతున్నాయి. అరుణ్ కావలసిన పేపర్స్ మొత్తం రెడీ చేసే పనిలో ఉన్నాడు. కొద్ది రోజుల్లో మా డీల్ కంప్లీట్ కావచ్చు.
మధ్యాహ్నం 11:14 కి శ్వేత దగ్గర నుండి మెసేజ్ వచ్చింది.
“హాయ్ బేబీ…విషయం నెక్స్ట్ లెవెల్ కి వచ్చింది.”
రెండు నిమిషాల తరవాత...
“వాటేసుకుని ముద్దు పెట్టాడు.” అని మెసేజ్.
మరో నిమిషం తర్వాత…
“?” అని మెసేజ్.
ఆ మెసేజ్ చూడగానే ఏం జరిగి ఉంటుందో అర్ధమైంది. నా నరాలన్నీ జివ్వున లాగాయి. నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యా. నా రాడ్ చాలా గట్టి పడింది. నెక్స్ట్ మెసేజ్ ఏది అయినా సరే సిద్ధపడి ఉన్నాను. కాని ఏదో జెలసీ…
“ఆ వార్త కోసం నేను రెడీగా ఉన్నాను.” నేను రిప్లై పంపించా.
“ఎక్స్పెక్ట్ చేయవచ్చు.” శ్వేత మెసేజ్.
ఎక్స్పెక్ట్ ఏమిటి? అంటే ఆ పని కాలేదా…కొద్దిగా నిరుత్సాహం.
“అయితే రాత్రికి నేను స్వర్గం కోసం ఎదుచూస్తూ ఉంటాను.”
“ఊ …నేను తిరిగి వచ్చాక అలసిపోకుండా ఉంటే నీ ఇష్టం…ఎలా కావాలంటే అలా చేసుకో.”
శ్వేత తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు దాటిపోయింది. ఎర్ర చీర, మాచింగ్ ఎర్ర బ్లౌజ్, ఎర్ర బొట్టు…చివరికి గొలుసులో లాకెట్ కూడా ఎరుపే. ఒక రేంజ్ లో ఉంది.
“సారీ…చాలా లేట్ అయింది. ఏం చేయను…మేం వెళ్ళింది చాలా దూరం.” అని నా మీదకు వస్తూ చెప్పింది.
“ఈ గొలుసు ఏమిటి?” అడిగాను.
“ఈర్ష్యగా ఉందా?” ఉబ్బెత్తుగా ఉన్న నా ప్యాంట్ చెయ్యి మీద వేస్తూ “దీన్ని జస్ట్ నా మెడలో వేసి, నన్ను చాలా వాడుకున్నాడులే.” నన్ను ఉడికిస్తూ చెప్పింది.
“తన చేతులతో నీ మెడలో వేశాడా?”
“అవును…మేము అక్కడకు చేరుకోగానే ఆ గొలుసుని నేను మెడలో వేసుకున్నాను. తను చూసి నా మెడలో చాలా బావుందని మెచ్చుకుంటుంటే తీసి ఆయన చేతికే ఇచ్చా. ఆయన తన చేతితో నా మేడలో పెడుతుంటే చాలా బావుంది…” అని ఆపి “హూహ్… ఆనంద్. ఏమిటి ఇంత వేడెక్కి పోయావ్?” అని అడిగింది.
నా ఊపిరి బలంగా వస్తుంది. “పని పూర్తయింది కదూ…” శ్వేత తొడల మధ్యలోకి చూస్తూ భారంగా అడిగాను.
నా వెనుక కూర్చుని నా షార్ట్ లోకి చేతులు పోనిచ్చి కడ్డీని ఊపుతూ “ఏం జరిగిందో వినాలని ఉందా?” అని అడిగింది.
నేను తల ఊపాను.
శ్వేత చెప్పడం మొదలు పెట్టింది.
‘అక్కడకు వెళ్ళగానే నేను, సుభాష్ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లాం. రవి జీప్ లోనే కూర్చుని ఉన్నాడు. చుట్టూ కొండలు, గుబురుగా పచ్చని చెట్లు, కొండల మధ్యలోనుంచి కిందకు దూకుతున్న సెలయేరు…కింద సరస్సు. ఓహ్…ఆ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందనుకున్నావ్. ఫోన్ తో కొన్ని ఫోటోలు తీశా…తర్వాత చూపిస్తాలే.
శెలవులకు వచ్చిన కొత్త జంటలా…మేమిద్దరమే. తలచుకుంటేనే నరాలు జివ్వున లాగుతున్నాయి. తను నా నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. చుట్టుపక్కల అంతగా జనం లేకపోవడంతో నాకూ అంత ఇబ్బందిగా అనిపించలేదు.
ఆ పనికి మూడ్ రాకపోయినా ఇప్పుడిప్పుడే ఆయనంటే ఇష్టం కలుగుతుంది.
నా నడుం మీద నుంచి చేతిని నా పిర్రల మీదికి తీసుకొచ్చి వాటిని మెల్లగా వత్తుతూ “మీ ఆయన నిన్ను సుకుమారంగా చూసుకుంటున్నాడు కదూ?” రెండో చేత్తో నా ముఖం మీద పడిన ముంగురుల్ని వెనక్కు నెడుతూ అన్నాడు.
నేను మాట్లాడకుండా నవ్వుతూ తల దించుకున్నాను. హఠాత్తుగా బ్లౌజ్ లో నుంచి ఎక్స్పోజ్ అవుతున్న నా వీపు మీద ముద్దు పెట్టాడు. వెనుక నుంచి నన్ను వాటేసుకుని “ఐ లవ్ యు శ్వేతా.” అంటూ సున్నితంగా ముద్దులు పెడుతూ మెడ వరకు వచ్చాడు. ఆయన ఊపిరి నా మెడ మీద వెచ్చగా తగులుతుంది. నా తొడల మధ్య తిమ్మిరి మొదలైంది. లోపల ఎక్కడో చెమ్మగిల్లి పోయి మెలికలు తిరిగిపోతున్నాను. ఆయన ఒక చెయ్యి నా పొట్టను, బొడ్డును తడుముతుంటే మరో చెయ్యి తొడలను సవరిస్తుంది.
“ఆ పొద చాటుకు వెళ్దాం.” అని నా చెవిలో చెప్పి నన్ను లేపబోయాడు.
మా వంకే చొంగ కార్చుకుంటూ చూస్తున్న రవి నా కంటపడ్డాడు.
నాకు ఇబ్బందిగా అనిపించి ఆయనను వదిలించుకుని లేచాను. ఆయన కూడా లేచాడు. నన్ను నడుము పట్టుకుని బాగా గుబురుగా ఉన్న పొద చాటుకు తీసుకుని వెళ్ళబోతూ ఉంటే…. “ఇప్పుడు వద్దు. భోజనం టైం అయింది కదా. ముందు భోంచేద్దాం.” అని దూరంగా జరిగా. ఆయన డిజప్పాయింట్ అయ్యాడు. నేను ఆయనను పట్టించుకోకుండా భోజనం తీసుకు రమ్మని రవిని పిలిచాను. అప్పటికే రెండు దాటి పోయింది.
కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ భోజనం పూర్తి చేసేసరికి రెండున్నర దాటింది. తను ఒక కిళ్ళీ వేసుకుని ఒకటి నా నోటికి అందించాడు. నేను ఆయన కళ్ళలోకి చూసి, ఆయన చేతిని పట్టుకుని కిళ్ళీని నా నోటిలో పెట్టుకున్నాను.
రవి దూరంగా వెళ్లి భోజనం చేస్తున్నాడు. కొద్దిసేపు వాళ్ళ కుటుంబ గొప్పతనం గురించి చెప్పాడు. కిళ్ళీ తినడం పూర్తయాక రవిని పిలిచి సైగ చేసాడు. నిన్న చూసాను కాబట్టి అదేమిటో అర్ధమైంది. సిగరెట్. భోజనం చేసిన తర్వాత తప్పని సరిగా కాలుస్తాడు. తర్వాత ముట్టుకోడు. నిన్న మొత్తం రెండు సిగరెట్లు కాల్చాడు….అంతే.
చిన్నప్పటి నుంచి మా నాన్న కాల్చేవాడు ఆనంద్…అందుకే సిగరెట్లతో నాకు అంత ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు మా నాన్న సిగరెట్ పెట్టె లోనుంచి దొంగతనంగా తీసి నేను కూడా కాల్చేదాన్ని.
రవి వచ్చి సిగరెట్ పెట్టె లో నుంచి ఒక సిగరెట్ తీసి సుభాష్ కి ఇచ్చి లైటర్ తీసి ఇచ్చాడు. తను వెలిగించుకుని లైటర్ రవికి ఇచ్చి నా వైపు తిరిగి నిన్నటి లాగే నాకు సిగరెట్ ఆఫర్ చేశాడు. నేను నవ్వుతూ వద్దు అని చెప్పాను.
మాటల్లోనే మూడు దాటిపోయింది. నా వెనక్కు చేరి వాటేసుకుని నన్ను మెల్లగా గుబురుగా ఉన్న పొద చాటుకు తీసుకెళ్ళాడు. నేనూ ఇష్టంగానే వెళ్ళా. మెత్తటి పచ్చిక మీద ఇద్దరం కూర్చున్నాం. ఆయన వెనక నుంచి నా పిర్రల్ని వత్తుతూ చేతులు తొడల మీదకు తీసుకు వచ్చాడు. తొడలు సవరిస్తూ నాకు మెడ మీద ముద్దు పెట్టి “నీ అందం చూస్తూ ఆగలేక పోతున్నా శ్వేతా.” అని నా చెవిలో చెప్పాడు.
“నేను చాలా రోజులు ఉంటా.” మెల్లగా చెప్పాను.
“అందుకే ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకోను.” అంటూ కుడి చేతితో తొడల మీద రుద్దుతూ స్లోగా రెండు తొడల మధ్యకు తీసుకువచ్చి దానిని టచ్ చేసాడు. ఒకసారి నా బంగారం మీద ఆయనను చేత్తో నిమరనిచ్చి భయంతో వద్దు అని ఆయన చేతిని తీసివేసి అక్కడ నా చేతిని అడ్డుపెట్టుకున్నాను. ఆయన ఆగలేక నా చేతిని తీసివేయబోయాడు.
నేను తల కొద్దిగా ఆయన వైపు తిప్పి “ప్లీజ్….వద్దు. నాకు భయంగా ఉంది.” అని చెప్పా. నాకు నిజంగానే చాలా భయంగా ఉంది.
“ఎందుకు భయం…మీ ఆయన కాకుండా ఇంకెవరితో చేసుకోలేదా?” అనుమానంగా అడిగాడు.
“ఉహు…” తల అడ్డంగా తిప్పాను.
“అయినా ఏం ఫరవాలేదు. మీ ఆయనతో ఉన్నట్టే ఉంటుంది. కాదనకు.” అంటూ రొమ్ముల మీద చెయ్యి వేసాడు.
అక్కడ నుంచి కూడా ఆయన చెయ్యి తీసివేస్తూ దూరంగా జరిగి “ప్లీజ్…” అని అర్ధించాను.
“శ్వేతా…” అని నిట్టూరుస్తూ “నేనంటే ఇష్టం లేదా?” అని అడిగాడు.
“ఇష్టమే…కాని భయమేస్తుంది” అని ఆయన చేతిని తీసుకుని ముంజేతి మీద ముద్దు పెట్టా. ఆయన నన్ను దగ్గరకు తీసుకుని వాటేసుకుని మెడ మీద ముద్దుపెట్టి మెత్తటి పచ్చిక మీద పడుకోబెట్టాడు. పొట్ట మీద మొదలుపెట్టి ఒళ్లంతా ముద్దులు పెట్టాడు. అటు పక్కకి ఎవరు వచ్చినా హెచ్చరించడానికి రవి కాపలా ఉన్నాడు.
మెల్లగా వర్షం మొదలై చూస్తూ ఉండగానే బాగా పెద్దది అయింది. మేము ఇద్దరం ముద్దముద్దగా తడిసిపోయాం. సుభాష్ వెంటనే తాటాకులతో కప్పిన చిన్న గుడిసె లాంటి దానిలోకి నన్ను తీసుకు వెళ్ళాడు. అప్పటికే మేము పూర్తిగా తడిచిపోయాం. నేను తడి ఆర బెట్టుకోవడానికి రెడీ అవుతుంటే సుభాష్ వెనుక నుంచి హఠాత్తుగా వాటేసుకున్నాడు. వెచ్చగా నా వెనుక గుచ్చుకుంటుంది. నాలో మరలా వేడి రగులుకుంది. ఆనంద్! గ్యారంటీగా చెప్పగలను. ఆయనకు చాలా మందిని చేసిన అనుభవం ఉంది. మెడ మీద ముద్దు పెడుతుంటే ఆయన శ్వాస వెచ్చగా తగులుతూ వెచ్చగా, హాయిగా ఉంది. ఇద్దరం తడిచిపోయి వేడెక్కి ఉన్నాం. ఉదయం నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు… నేను కూడా ఏమీ అడ్డు చెప్పలేదు. నాకూ ఆత్రుతగానే ఉంది. ఆయన చేతులు నా బొడ్డును తడుముతూ పమిటను లాగేశాయి. నా నుంచి అభ్యంతరం లేకపోవటంతో నన్ను తన వైపు తిప్పుకున్నాడు. ఆయన కోరికతో నన్ను తినేసేలా చూస్తుంటే సిగ్గుతో కళ్ళు మూసుకున్నాను. వెంటనే నా పెదాల మీద ఆయన పెదాల స్పర్శ తెలిసింది. అంతే…ఇద్దరం అల్లుకు పోయి గాఢంగా ముద్దు పెట్టుకున్నాం.’
“ఆనంద్ నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నీ వాడే చెబుతున్నాడు. కాని నువ్వు ఓకేనా కాదా నాకు తెలియాలి. విషయాలు ముద్దు దాటి ముందుకు చాలా ముందుకు వెళ్ళాయి…తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియాలి.” నాకు స్ట్రోక్స్ ఇస్తూనే సీరియస్ గా చెప్పింది.
“నిజంగా నాకు ఇష్టమే శ్వేతా.” నొక్కి చెప్పాను.
శ్వేత హాయిగా నవ్వి తిరిగి చెప్పడం స్టార్ట్ చేసింది.
‘అలా మేము ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఒక్కసారిగా నా నాలుకను సుభాష్ నోట్లోకి నెట్టా. ఆయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయి బొమ్మలాగా ఐపోయాడు. వెంటనే తేరుకుని నన్ను గట్టిగా వాటేసి మరింత దగ్గరకు లాక్కున్నాడు. నా నాలుక ఆయన నోట్లోకి లోతుగా వెళ్ళింది. కాసేపు మా ఇద్దరి నాలుకలు ఆడుకున్నాయి. ఆయన మీసం నా నోట్లోకి వెళ్లి గిలిగింతలు పెట్టింది. అంత పెద్ద మీసం ఉన్నవాళ్ళని ముద్దు పెట్టుకోవడం అదే మొదటిసారి. ఆయన చెయ్యి స్లోగా నా నడుం మీద నుండి రొమ్ముల మీదకు చేరింది. బ్లౌజ్ తడిచి ఉండడం వల్లనో ఏమో టెంప్ట్ అయిపోయి బాగా హార్డ్ గా పిసకడం స్టార్ట్ చేసాడు. కాసేపు అలా పిసికేసరికి నా రొమ్ములు నొప్పి పుట్టి, వద్దు అని ఆపా. అయినా ఆపకుండా పిసికాడు. ఇప్పటికీ ఇంకా నొప్పిగానే ఉన్నాయి.
సుభాష్ నా బ్లౌజ్ , బ్రా రెండూ విప్పేసి మూలకు విసిరేశాడు. కింద అంతా మెత్తగానే ఉంది.
“ఎవరూ రారుగా?” మెల్లగా అడిగాను.
“ఇక్కడికి ఎవరు వస్తారు…అదీ ఈ వర్షంలో” అని ఆయన అంటూ ఉండగానే తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది.
“ఎవరది?” ఆపి కోపంగా అన్నాడు.
“అయ్యగారూ! నేను రవిని. గొడుగు, టవల్స్ తెచ్చా.” రవి చెప్పాడు.
సుభాష్ లేచి కోపంగానే “లోపలకి రా.” అన్నాడు. నేను కంగారుగా లేచి బ్లౌజ్ అందుకున్నాను.
రవి లోపలికి వచ్చి గొడుగు పక్కన పెట్టి ఒక టవల్ సుభాష్ కి ఇచ్చి రెండో టవల్ నాకు ఇద్దామని నా వైపు తిరిగాడు. నేను అప్పుడే బ్లౌజ్ వేసుకుని హుక్స్ పెట్టుకుంటున్నా. నా బ్లౌజ్ వంక నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోవడంతో నేనే ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకు పోయి వాడి చేతిలోని టవల్ లాక్కుని పక్క రూంలోకి పరుగెత్తి తడిక దగ్గరకు వేసేసా.
సుభాష్, రవిని బాగా తిట్టేసరికి వాడు క్షమాపణ చెప్పి వెళ్ళాడు. నేను తడి ఆరబెట్టుకుంటుంటే సుభాష్ ఓపికగా వెయిట్ చేస్తున్నాడు. నా పైట తీసి తడి దులిపి కిందకు వదిలేసా. జుట్టు లూజ్ చేసి తుడుచుకోవడం స్టార్ట్ చేశాను. ఇంతలో ఏదో చప్పుడు అయితే అటువైపు చూసా. రవి నన్ను దొంగతనంగా చూస్తున్నాడు.’
“ఓవ్…వాడి మీద నాకు అనుమానంగానే ఉంది.” నేను చెప్పాను.
“అవునా?…విను ఇంకా ఉంది.” శ్వేత కొంటెగా చెప్పింది.
‘నన్ను వేరేవాళ్ళు దొంగచాటుగా చూడడం త్రిల్ గా ఉంది…అదీ ఒక పనివాడు చూడడం నన్ను బాగా హీటెక్కించింది. నా అందాల్ని వాడికి చూపెడదామని డిసైడ్ అయ్యాను. తుడుచుకునే వంకతో వాడి కోసం మరలా బ్లౌజ్ విప్పేసా. నగ్నంగా ఉన్న నా రొమ్ముల్ని చూసుకోమని వదిలేసా. నేను అన్నిచోట్లా టవల్ తో తుడుచుకుంటుంటే రవి చూస్తూనే ఉన్నాడు. తర్వాత వాడు తన మగతనాన్ని తీసి చేత్తో కొట్టుకోవడం స్టార్ట్ చేసాడు. ఆనంద్ … వాడు నన్ను చూస్తూ కొట్టుకుని క్షణాల్లో కార్చుకున్నాడు. అది చూసి నాకు ఒళ్ళంతా జిల్లుమంది.’
“ఏమిటి…నీది ఇంత వేడెక్కిపోతుంది?” శ్వేత ఊపటం ఆపి అడిగింది.
“ఆనంద్! నీ భార్య ఇతరులతో అలా చేస్తుంటే నీకు ఇంత ఇష్టమా?” అని గుసగుసగా అడిగింది.
నేను ఇష్టమన్నట్టు తల ఊపా.
‘నేను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి సుభాష్ తల, ఒళ్ళు తుడుచుకున్నాడు. తర్వాత కూడా సుభాష్ ముద్దు పెట్టి, పిసుక్కుంటూ టైం గడిపాడే గాని ఎందుకో పెట్టటానికి ట్రై చెయ్యలేదు. ఆనంద్… నీ భార్య రెడీ అయి ఉన్నాకూడా ఈ రోజు ఆయన అందుకోలేక పోయాడు. ఈ రోజు ఆయన గట్టిగా ట్రై చేసి ఉంటే నేను పూర్తిగా లొంగిపోయేదాన్నే. అంత ఆరాటపడుతున్నవాడు ఎందుకు కామ్ గా ఉన్నాడో వెంటనే అర్ధం కాలేదు కాని…కాసేపటికి తెలిసింది. కింద తెల్లగా, చిక్కగా కనిపించగానే అర్ధమైంది….ఆయన అప్పుడే కార్చుకున్నాడని. నన్ను ఊహించుకుంటేనే కారిపోవడానికి ఆయనేమీ రవి లాగా చిన్న కుర్రాడు కాదే. ఏం జరిగి ఉంటుంది…అర్ధం కాలేదు.’
నేను ఆపుకోలేనంతగా చివరికి వచ్చేశా. ఒక్కసారిగా శ్వేతని బెడ్ మీదకి తోసి చీర పైకెత్తి, ప్యాంటీని పక్కకు నెట్టి ఆమెలోకి దిగబడిపోయాను. రెండు నిమిషాల్లోనే కార్చేసి ఆమె మీద వాలిపోయాను.
శ్వేత నా వైపు ఆశ్చర్యంగా చూసి నవ్వింది. ఆమెకు అప్పటి దాకా నా మీద ఏమైనా అనుమానాలు ఉంటే తొలగిపోయి ఉంటాయి. శ్వేత ఆయనతో చేసుకోవాలని ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగానే నేను కోరుకుంటున్నాని అర్ధమయ్యే ఉంటుంది.
“కమాన్ శ్వేతా. ఇది కరక్ట్ కాదు. నువ్వేమో నీ లవర్ తో బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చావు…నేనేమో పిచ్చివాడిలాగా రూమ్ లోనే ఉన్నాను. నా వాటా నాకు రావాలి కదా.” శ్వేత మొహాన్ని నా వైపుకు తిప్పుకుని అడిగాను.
“నీ వాటా నీకు వస్తుంది గదా?” నా రాడ్ వంక చూపిస్తూ చెప్పింది.
“ఇంకా కావాలి..అంటే నువ్వు చేసుకుంటూ ఉండగా చూడాలి.” డిమాండ్ గా అడిగాను.
“ఆనంద్! ప్లీజ్ నన్ను అర్ధం చేసుకో. నేను అలా చేయగలుగుతున్నాను అంటే…ఎవరూ చూడడం లేదనే…మరీ ముఖ్యంగా నువ్వు చూడడం లేదని. నువ్వు చూస్తూ ఉండగా చెయ్యాలంటే చాలా గిల్టీగా ఉంటుంది.” కూర్చుని చెప్పింది.
“మరి రవి చూస్తున్నాడు గదా?” అని అన్నాను.
నా వంక విస్మయంగా చూసి “రవి…వాడంటే వేరే…వాడూ నువ్వూ ఒకటి ఎలా అవుతారు. వాడు ఆఫ్ట్రాల్ పని వాడు. నువ్వు నా భర్తవి.” నా చెస్ట్ మీద తల పెట్టి అడిగింది.
“శ్వేతా! నువ్వేమీ నాకు తెలియకుండా చెయ్యటం లేదుగా….మరి గిల్టీగా ఫీల్ కావలసిన అవసరం ఏముంది?”
“ఏమో నేను చెప్పలేను. కాని నువ్వు చెప్పినంత తేలిక కాదు ఆనంద్. నేను ఇంకా నీ భార్యనే”
“కాదని ఎవరనగలరు?”
“పడుకో పడుకో అని తొందర పెడుతున్నావు…నిజంగా నేను సుభాష్ తో ఆ పనిలో ఉండగా చూసి తట్టుకోగలవా…ఆలోచించుకో.”
“ఏమీ కాదు. నాకు ఇష్టమనే చెబుతున్నాగా.”
“అయినా నువ్వు చూస్తున్నావు అని తెలిసి ఎలా చేయగలను?”
“అంటే నా దగ్గర దాస్తున్నావా?”
“ప్లీజ్…రాంగ్ గా అర్ధం చేసుకోవద్దు. చెప్పలేక తర్వాత చెబుదాము అని వాయిదా వేయడం తప్ప నీకు చెప్పకుండా ఏదీ దాచిపెట్టను. చెప్పలేక పోవటం వేరు…దాచి పెట్టటం వేరు.”
“నేను నీ భర్తనేగా…నా దగ్గర చెప్పలేక పోవటం ఏమిటి…నాకు అర్ధం కాలేదు.”
“నీకు తెలియదు ఆనంద్. ఆడవాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా చెప్పను.”
“నన్ను నమ్మడం లేదా?”
“ఆనంద్ … ఆనంద్…. నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.” అని బాధగా చెప్పి ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చింది.
శ్వేత మాటలు నన్ను కొద్దిగా ఆలోచనలో పడేశాయి. నా వైపు నుంచే ఆలోచించాను కాని తన వైపు నుంచి ఆలోచించ లేదు. ఆమె చెప్తున్నది నిజమే. నాకు ఏం చేయాలో తెలియలేదు.
అందుకే మొండిగా శ్వేతనే అడిగా. “ఇవ్వన్నీ నాకు అనవసరం శ్వేతా…నాకు నువ్వు ఎప్పటికప్పుడు దాచిపెట్టకుండా చెప్పాలి.”
“కొన్ని వెంటనే చెప్పలేక పోవచ్చు … కానీ తర్వాత తప్పక చెపుతాను.”
“నో…నాకు అప్పుడే కావాలి…వీలుంటే లైవ్…”
“ఆనంద్! ఎందుకు నన్ను హింసిస్తావ్?”
“హింసిస్తుంది నేనా నువ్వా?”
“ఆనంద్! ఇలా అయితే నేను ఎవరి దగ్గరికీ వెళ్ళను…నాకు ఏ సుఖమూ అక్కరలేదు….నోరు మూసుకుని పడుకో.”
“ఏమిటే లంజా వాగుతున్నావు…నేను నోరు మూసుకోవాలా?” నాకు చాలా కోపమొచ్చింది.
“……..” శ్వేత కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. మౌనంగా బెడ్ షీట్, దిండు వేసుకుని కింద పడుకుంది.
కాని పొద్దున్నే సుభాష్ తో వెళ్ళిపోయింది.
తర్వాత 5 రోజులు శ్వేత నాతో మాట్లాడలేదు. రోజూ సుభాష్ తో వెళ్లి వస్తూనే ఉంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు. రాత్రి వచ్చి కింద పడుకుంటుంది. ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు. నాకు చాలా బాధగా ఉంది.
ఆ రోజు ఆదివారం
జరిగిన గొడవ కాకుండా ఫ్రెష్ గా ఆ రోజు మరలా గొడవ అయింది. తప్పు నాదే. ఆదివారం రాత్రి శ్వేత రూమ్ కి వచ్చి పడుకున్న తర్వాత తన వంకే చూస్తూ పడుకున్నాను. నాకు నిద్ర పట్టలేదు. తన వాలకం చూస్తే ఆరోజు బాగా చేసుకుని వచ్చినట్టే ఉంది. నాకు ఆగలేదు. తను గాఢ నిద్రలో ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా వెళ్లి తన నైటీ పైకి లేపి చూసా. కాళ్ళు పంగ చాపుకుని ఉంది. తొడల మీద పాతవి, కొత్తవి కలిపి మూడు చోట్ల పంటి గాట్లు ఉన్నాయి. హోల్ బాగా పెద్దగా విచ్చుకుని బాగా రాపిడి జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ పని చేసుకుని వచ్చినట్టు చాలా క్లియర్ గా అర్ధమౌతుంది. రొమ్ములు కూడా చూద్దామని ట్రై చేస్తుంటే శ్వేత లేచింది. అంతే…పెద్ద యుద్ధమే చేసింది. చివరకు నేను కోపంగా రూమ్ లో నుంచి వెళ్ళిపోయాను.
ఉదయం నేను రూమ్ లోకి వచ్చేసరికి శ్వేత వెళ్ళిపోయింది.
నేనే రాజీపడి శ్వేత ఫోన్ కి చాలా సార్లు కాల్ చేశాను. రిప్లై లేదు.
నేను అరుణ్ ఆఫీస్ కి వచ్చి పనులు చూసుకుంటూనే శ్వేత తో మాట్లాడటానికి చాలా ట్రై చేశాను.
సాయంకాలమైంది. శ్వేత దగ్గర నుండి ఒక సింగల్ కాల్ కాని, మెసేజ్ కాని లేదు. చివరికి ఆ అలకకు నేనే ముగింపు పలకాలని డిసైడ్ అయ్యాను.
“ఐ యాం సారీ శ్వేతా. ఒక్కసారి మాట్లాడు. ప్లీజ్.” అని మెసేజ్ పెట్టాను.
దాదాపు చీకటి పడుతూ ఉండగా శ్వేత దగ్గర నుండి మెసేజ్ వచ్చింది.“సిటీకి వచ్చాం. రాత్రికి ఇక్కడే ఉంటున్నా. రేపు వస్తా.” అని.
సిటీకి వెళ్ళారా? ఎందుకు? నా ఊహకు అందలేదు. అంత జరుగుతున్నప్పటికి కూడా పగలు అంతా వాళ్ళు ఏం చేసుకుని ఉంటారో, రాత్రికి ఏం చేసుకోబోతున్నారో ఊహించుకుంటూ ఉంటే నా రాడ్ గట్టి పడుతుంది. ఈ రాత్రి ఏం జరుగబోతుందో ఊహించుకోకుండా ఉండటం కష్టమై పోతుంది.
నేను వెంటనే “ప్లీజ్ శ్వేతా. ఒక్కసారి మాట్లాడు. ఐ యాం రియల్లీ సారీ.” అని మెసేజ్ పెట్టాను.
దాదాపు 5 నిమిషాల తర్వాత శ్వేత దగ్గర నుంచి రిప్లై వచ్చింది.
“నేను తర్వాత కాల్ చేస్తా” అని.
అర్ధమైంది…ఆ రోజుకి ఇంక శ్వేత దగ్గర నుంచి అదే లాస్ట్ మెసేజ్ అనుకున్నా. ఇంకా మెసేజ్ చెయ్యడం కాని, కాల్ చెయ్యడం కాని తనకు కుదరక పోవచ్చు అనిపించింది.
ఎంత తన్నుకున్నా నిద్ర పట్టలేదు. నా ఊహలు ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్నాయి. నా ఊహలకి తగినట్టు మొడ్డని ఊపుకుంటున్నాను.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ రింగ్ అయింది. నేను నిద్ర మత్తుతోనే రిసీవ్ చేసుకున్నాను.
“హలో…ఇంకా మెలకువగానే ఉన్నావా?” గొంతు తగ్గించి మెల్లగా అడిగింది శ్వేత.
శ్వేత గొంతు వినగానే నేను వెంటనే లేచి కూర్చుని “ఎస్ బేబ్.” అన్నాను.
కాసేపు నిశ్శబ్దం.
“ఐ యాం సారీ.” ఆమె గొంతు చాలా చిన్నగా వినిపిస్తుంది.
“ఐ యాం సారీ టూ.” బదులిచ్చాను.
“ఆనంద్! నీకు చెప్పకుండా నేను కొన్ని విషయాలు దాస్తున్నానని నీ అనుమానం. అవును …దాచిన మాట నిజమే. కాని నేను అలా ఎందుకు దాచవలసి వచ్చిందో నేను చెప్పే కారణం విన్న తర్వాత నేను చేసింది తప్పు అయితే చెప్పు.” గుసగుసగా చెప్పింది.
“ఒకే…అలాగే” చెప్పాను.
ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత శ్వేత చెప్పటం స్టార్ట్ చేసింది.
“నేను సుభాష్ తో షికారు వెళ్ళడం మొదలు పెట్టి పది రోజులు అయింది. కాని రెండో రోజు నుంచే విషయాలు స్పీడ్ గా మారడం మొదలయ్యాయి. ఎందుకో అప్పట్లో అన్ని విషయాలు నీకు చెప్పలేకపోయా…ఎందుకంటే నువ్వు నా గురించి చీప్ గా అనుకోవటం నాకు ఇష్టం లేదు. చివరకు నేను భయపడ్డట్టే నన్ను లంజ అని అన్నావు. అయినా నీకు నన్ను లంజలా ఊహించుకోవటమే ఇష్టమని నాకు తెలుసు. కాని నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. చిన్నతనం నుండి కొన్ని కట్టుబాట్లలో, కొన్ని నమ్మకాలతో పద్దతిగా పెరిగిన ఆడపిల్ల ఒక్కసారిగా అన్నీ తెంచుకుని వేరే మగవాళ్ళతో బరితెగించి తిరగడం చాలా కష్టం. నేను 2 సంవత్సరాలకు పైగా నీకు ఎంత నమ్మకమైన భార్యగా ఉన్నానో నీకు తెలుసు. అంతకు ముందు మనం లవ్ చేసుకునే రోజుల్లో కూడా నేను ఎలా ఉండేదాన్నో కూడా తెలుసు నీకు. కేవలం రెండు నెలల్లో విషయాలు పూర్తిగా మారిపోయాయి…కాదు నువ్వే మార్చేసావు. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు. మొదట్లో నిజంగానే నాకు ఇష్టం లేదు. తర్వాత నీకోసం మనసు మార్చుకున్నా. నిజాయితీగా చెపుతున్నా…ఇప్పుడు నాకు కూడా చాలా బావుంది. థాయిలాండ్ లో సలీం విషయం జరిగిన దగ్గర నుండి నీ మీద గౌరవం బాగా పెరిగింది. సెక్స్ లైఫ్ కి అర్ధం మార్చుకున్నాను. ఎంతగా నీవు ఒకే అన్నా… సుభాష్ తో నేను పగలంతా తిరిగి నీ దగ్గరకు వచ్చాక నీకు మొహం చూపించాలంటే ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయి సిగ్గు పడేదాన్ని. నీ కళ్ళల్లో నిజాయితీ కోసం వెతికేదాన్ని. ప్రతిసారీ నువ్వే గెలిచే వాడివి…స్వచ్ఛమైన మంచి మనసుతో. నువ్వు నీ కలల ప్రపంచంలో తేలిపోతూ నేను వేరే వాళ్ళతో తిరుగుతుంటే ఎగ్జైట్ అయిపోతూ ఎంజాయ్ చేస్తున్నావు. కాని నిజంగా అలా ఎంజాయ్ చేయవలసినదాన్ని నేను…ఆ తప్పు చేయడం అనేది నాకూ ఇష్టమే అయినా ఎంత కష్టమో తెలుసా…? చెప్పినంత తేలిక కాదు.”
నిమిషం పాటు శ్వేత ఊపిరి పీలుస్తున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం.
‘నేను కావాలని ఎప్పుడూ విషయాలను నీ నుంచి దాచాలని అనుకోలేదు. చెప్పలేక చెప్పకపోవడమే కాని…నిన్నేదో మోసం చేయాలని కాదు…నీకు చెప్పకుండా దాచాలని కాదు. తర్వాత తర్వాత నిదానంగా ప్రతి ఒక్కటీ చెబుదామనే అనుకున్నాను. అలా చేయడం పెద్ద తప్పు అని ఇప్పుడు తెలిసి వచ్చింది. కేవలం ఆ ఒక్క కారణం వల్లనే మన మధ్య గొడవ అయింది. అది నాకు నచ్చలేదు. అందుకే ఇక నుంచి జరిగింది జరిగినట్టు ప్రతి ఒక్క విషయం నీకు పూస గుచ్చినట్టు చెప్పాలని నిర్ణయించుకున్నాను. జరగబోయేవే కాదు…జరిగినవి కూడా. నో మోర్ సీక్రెట్స్…ఐ ప్రామిస్.’
మరలా నిశ్శబ్దం. నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
“ఐ లవ్ యు శ్వేతా…” అని మాత్రం అనగలిగాను.
“ఐ లవ్ యు టూ…” శ్వేత తేలికగా నిట్టూరుస్తూ చెప్పింది.
“ఐ యాం సారీ…నువ్వు జరిగినవి మొత్తం ఎందుకు చెప్పలేక పోయావో అర్ధం చేసుకున్న తర్వాత నేను చేసిన తప్పు తెలిసింది.” హానెస్ట్ గా చెప్పాను.
“మనం ముందు ముందు కూడా ఒకరంటే ఒకరం నిజాయితీగా ఉంటూ ఈ పనిని కంటిన్యూ చేద్దాం…” చెప్పాను.
“మరలా ప్రామిస్ చేసి చెబుతున్నా…ఇక నుంచి నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉండవు.” శ్వేత చాలా సీరియస్ గా చెప్పింది.
“మరి అయితే నిజం చెప్పు. అసలు పని అయిందా? కాలేదా?” నేనూ సీరియస్ గానే అడిగాను.
“నువ్వేమని అనుకుంటున్నావు?” నన్నే అడిగింది.
“అయిందనే అనుకుంటున్నాను.”
“యు ఆర్ కరక్ట్. అందుకే నీకు ముఖం చూపించాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.” చాలా సీరియస్ గా చెప్పింది.
“ఎందుకు శ్వేతా?”
శ్వేత దగ్గర నుంచి సమాధానం లేదు. తర్వాత చాలాసేపు నిశ్శబ్దం…చాలా భయంకరంగా ఉంది.
ఆ నిశ్శబ్దం, శ్వేత మాటల్లోని ఆ సీరియస్ నెస్ నాకు నచ్చలేదు …ఎలాగైనా దాన్ని బ్రేక్ చేయాలని…
“సుభాష్ మొడ్డని మొదటి సారి ఎప్పుడు పట్టుకున్నావు?” సరదాగా అడిగా.
మొత్తానికి ఎలాగైతేనేం…శ్వేత నవ్వింది. “ఆనంద్! నువ్వు చాలా సిగ్గు లేని వాడివి.” అని.
“అన్ని విషయాలూ చెప్పాలి మరి…” ఆత్రంగా అడిగాను.
“చెప్పగా…నో మోర్ సీక్రెట్స్.” ముసిముసిగా నవ్వుతూ అంది.
శ్వేత మొదలు పెట్టటానికి కొద్దిగా టైం తీసుకుంది.
“మొదటి వారం చివరిలో అంటే 10 వ తారీకు, మంగళవారం అనుకుంటా. సుభాష్ నన్ను తమ ఎస్టేట్స్ లో మరొక దానికి తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి మొదలు పెడతా.
‘మిగిలిన ఎస్టేట్స్ తో పోలిస్తే ఇది ప్రత్యేకంగా అనిపించింది. ఆ ఎస్టేట్ లో ఒక పెద్ద రాజ ప్రాసాదం లాంటి బిల్డింగ్ ఒకటి ఉంది. కొద్దిమంది పనివారు ఉన్నారు. సుభాష్ ఆ ఎస్టేట్ అంతా ఒకసారి తిప్పి చూపించాడు. నన్ను ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేసాడు. నేను ఎస్టేట్ చాలా బావుందని చెప్పాను.
తర్వాత బిల్డింగ్ మొత్తం చూపించడానికి నన్ను లోపలకు తీసుకెళ్ళాడు. మేము లోపలకు వెళ్ళగానే ఒక అందమైన పని అమ్మాయి మమ్మల్ని చూసి పెద్దగా నవ్వి ఆహ్వానించింది. మిగిలిన పనివారితో కంటే భిన్నంగా ఆ అమ్మాయితో సుభాష్ వల్గర్ గా బిహేవ్ చేయడాన్ని గమనించా. అవును…చాలా భిన్నంగా ఉన్నాడు ఆ అమ్మాయితో. అదే ఇంటి దగ్గర పనివాళ్ళను కనీసం పలకరించడు…చాలా గంభీరంగా ఉంటాడు. అలాంటిది…ఈ అమ్మాయితో చిలిపిగా సరసంగా, మాట్లాడాడు. ఆ అమ్మాయి పేరు గంగ. మంచి వయసులో ఉంది … బహుశా 20 లోపే ఉండవచ్చు. సంజ ఎరుపు రంగులో ఉంది.
నేను పక్కన ఉండగా నన్ను కాకుండా వేరే అమ్మాయిని సుభాష్ ఆ దృష్టి తో చూడడం ఇదే ఫస్ట్ టైం. నీకు తెలుసా…నాకు చాలా ఈర్ష్య అనిపించింది. అప్పటిదాకా నా కొంగు చుట్టూ తిరుగుతున్న సుభాష్ ఇప్పుడు ఒక పనమ్మాయితో సరసాలాడడం … తట్టుకోలేక పోయాను. ఆయనకు ఆనుకుంటూ, నా శరీరాన్ని తనకు టచ్ చేస్తూ మరింత దగ్గరగా జరిగాను. ఆ పని అమ్మాయి గంగ కళ్ళముందే ఆయనతో సరసంగా ఉండేసరికి ఆయన నా మత్తులోకి వచ్చేసాడు. గంగ నన్ను కొద్దిగా కోపంగా చూసింది…నేను కేర్ చేయలేదు.
నేను ఈర్ష్య పడుతుంటే సుభాష్ నన్ను చూసి చిన్నగా నవ్వుకున్నాడు.
చివరగా ఆ రోజు సుభాష్ నన్ను ఒక బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు. విచిత్రమేమంటే ఆ బెడ్ రూమ్ అరేంజ్ చేసింది గంగే. అప్పటికే నా చిలిపి పనులతో సుభాష్ బాగా వేడెక్కిపోయి ఉన్నాడు. వెంటనే నన్ను బెడ్ మీదకు నెట్టి నా బ్లౌజ్ విప్పేసాడు. అది చూసి గంగ అక్కడ నుండి వెళ్ళిపోయింది…డోర్ వేయకుండానే. మరుక్షణం నా బ్రాను తీసేసి నా రొమ్ముల మీద పడి గట్టిగా చీకడం మొదలు పెట్టాడు.’
నేను మధ్యలో కల్పించుకుని “ఆగు శ్వేతా…” అని ఆమె చెపుతున్నది ఆపి “ఆల్రెడీ ఆ ముందు రోజే ఆయన నీ సళ్ళు పిసికాడని నువ్వు చెప్పినట్టు గుర్తు.” జాగ్రత్తగా అడిగా.
“ఓహ్…ఆనంద్. నేను అదేమీ దాచిపెట్టలేదు…చెప్పాను కదా.” కొద్దిగా ఇబ్బందిగా చెప్పింది.
“సారీ శ్వేతా…దాచిపెట్టావని కాదు. గుర్తు చేశా అంతే. తరవాత చెప్పు.”
‘చాలాసేపు ఆయన నా రొమ్ములను పిసుకుతూ, చీకుతూ ఆడుకున్నాడు.’
“ఆనంద్…నువ్వు ఎందుకని వాటి గురించి అస్సలు పట్టించుకోవు?” నన్ను అడిగింది.
నేను నవ్వి కంటిన్యూ చేయమని చెప్పా.
‘సుభాష్ చాలా ఎగ్జైట్ అయి, నెమ్మదిగా నా చీర పైకి ఎత్తడం స్టార్ట్ చేసాడు. ఆయన అదృష్టం కొద్దీ ఆ రోజు నేను ప్యాంటీ కూడా వేసుకోలేదు. ఆ రోజు బయట చాలా వేడిగా ఉంది…మాలో కూడా. నా తొడల మధ్యలో మెరిసిపోతున్న బంగారం వైపు కన్ను ఆర్పకుండా చూసాడు. అలా చూసి …చూసి … చూస్తూ…విపరీతంగా ఆవేశపడి పోయి తన ప్యాంట్ విప్పేసాడు. నన్ను బెడ్ కేసి అదిమి పెట్టాడు. ఆయన నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేశా…నా వల్ల కాలేదు. ఆ రోజు ఆయన పెట్టేస్తాడని డిసైడ్ అయిపోయాను. మెల్లగా నా చేతిని ఒకదాన్ని కిందకు జరిపి అతని మొడ్డను పట్టుకున్నాను. గట్టిగా, లావుగా, వెంట్రుకలతో ఉండి విపరీతంగా కాలిపోతుంది. కాసేపు ఊపేసరికి కామ్ అయిపోయి నా కంట్రోల్ లోకి వచ్చాడు. నా మీద నుంచి పక్కకు పడుకుని నేను చేత్తో ఊపటానికి అనువుగా సర్దుకున్నాడు. నేను తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఊపుతున్నకొద్దీ గట్టి పడి, దానిలో నుంచి బంక కారుతుంది. ఆనంద్…నీకు తెలుసా? ఆయన్ని అప్పుడు కార్పించక పోతే మరలా ట్రై చేస్తాడు…పచ్చిగా చెప్పాలంటే దెంగుతాడు. నేను దానికి ఇంకా రెడీ కాలేదు. ఇష్టంగానే ఉన్నా కూడా ఎందుకో గాని ఆయనతో చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కాబట్టి చేత్తో కొట్టి కార్పించడానికే డిసైడ్ అయ్యాను. నేను స్పీడ్ గా చేత్తో చేస్తూ ఉండగా గంగ వచ్చింది. నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాక ఊపటం ఆపేశాను. సుభాష్ నా చేతి మీద తన చెయ్యి వేసి ఊపుతూ ఆపవద్దని సిగ్నల్ ఇచ్చాడు. తిరిగి నా చేత్తో ఊపటం మొదలు పెట్టాను. గంగ ఒకసారి నా వైపు, నా చేతి వైపు చూసి ఏదో వస్తువు తీసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకో గాని నాకు అసహనం, సంతోషం ఒకేసారి కలిగాయి.
సుభాష్ బెడ్ మీద పడుకున్నాడు. నేను ఆయన పక్కన అర్ధనగ్నంగా కూర్చుని ఊపుతూ ఉంటే…ఆయన నా రొమ్ములతో ఆడుకుంటున్నాడు. ఆయన గోలీలను సరిచేస్తూ బాగా స్పీడ్ పెంచా. కాసేపటికి ఆయన ఒక్కసారిగా ఊగిపోతూ కార్చేసాడు. నా చెస్ట్ అంతా చిలకరించినట్టు పడింది. ఆనంద్…వేరేవాళ్ళు నా రొమ్ముల మీద కార్చడం అదే మొదటిసారి. డర్టీ ఫీలింగ్ తో నాకు ఇబ్బంది అనిపించింది. సుభాష్ పడుకునే ఉన్నాడు. నేను లేచి నన్ను నేను క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టా. ఆనంద్…అది నీ దాని లాగానే తెల్లగా, చిక్కగా ఉంది. ఒకసారి టేస్ట్ చూద్దాం అనిపించిది. నేను నీది తప్ప ఇంతవరకు ఎవ్వరిదీ టేస్ట్ చేయలేదు. వేలితో టచ్ చేసి నాకి చూసాను. నీ దాని లాగానే ఉంది.’
“ఆనంద్…ఉన్నావా?” ఫోన్లో అడిగింది.
“ఆ…ఉన్నా.” బదులిచ్చాను.
ఊపిరి పీల్చడం ఎప్పుడు ఆగిపోయిందో గుర్తు లేదు. నేను కూడా చివర్లో ఉన్నాను. నేను కార్చుకోవడం ఇష్టం లేక రాడ్ మీద నుంచి నా చెయ్యి తీసేసి ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టాను.
“ఆనంద్ …నువ్వు నీ దాన్ని ఊపుకుంటున్నావా?” ఆసక్తిగా అడిగింది.
“అవును..” ఇబ్బందిగా చెప్పాను.
“నీకు ఇంకా వినాలని ఉందా?” రెచ్చగొడుతూ అడిగింది.
“యా…” కోరిక నిండిన గొంతుతో చెప్పాను.
శ్వేత చెప్పడం మొదలు పెట్టింది.
‘ఆ రోజు పగలంతా మేము అక్కడే ఉన్నప్పటికీ సుభాష్ ని ఆ పని చెయ్యకుండా ఆపగలిగా. రెండవ సారి ఆయన ఆ భవంతి అంతా తిప్పి చూపుతూ పనివాళ్ళ ముందే దగ్గరకు తీసుకోవటం మొదలెట్టాడు. ఆల్రెడీ గంగ చూసి ఉండటం వలన నాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. ఆ పనివాళ్ళ ముందే ఆయన చెయ్యి నా బొడ్డును తడుముతున్నప్పటికీ నాకు అదొక పెద్ద విషయం లాగా తోచలేదు. సాయంత్రమయేసరికి నన్ను ఒక తోటలోకి తీసుకెళ్తూ ఇంకోసారి చేత్తో చేయమని అడిగాడు. నేను కాదనలేదు. ఆయనది చేత్తో పట్టుకోవడం నాకూ తృప్తి గానే ఉంది.
నన్ను ఒక చెట్టు చాటుకి తీసుకెళ్ళి తన ప్యాంట్ విప్పేసి నా చేతికి ఇచ్చాడు. నేను స్లోగా ఊపటం మొదలు పెట్టా. కనీసం నా బ్లౌజ్ విప్పటానికి కూడా ట్రై చేయలేదు. ఆయన దృష్టి అంతా ఊపుతున్న నా చేతి మీదే ఉంది. నేను బాగా కిందకు వంగి నా ముఖాన్ని బాగా దగ్గరకు తీసుకెళ్ళి పరీక్షగా చూసాను. ఆయనది కూడా నీ దాని అంతే ఉంది…కొద్దిగా లావు. చుట్టూ బాగా దట్టంగా బిరుసైన వెంట్రుకలు. తనివితీరా చూస్తూ కొద్దిగా స్పీడ్ పెంచి ఊపుతున్నా. ఉండి ఉండి ముందు హోల్ లో నుంచి ప్రీకం లీక్ కావటం క్లియర్ గా కనిపిస్తుంది. ఆనంద్ … నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఎందుకో గాని సడన్ గా ఆ బంకను రుచి చూడాలని అనిపించింది. నాలుకతో అది కారుతున్న హోల్ లో నాకి టేస్ట్ చూసా.’
“ధడ్…!!!”
“ఆనంద్! హలో…హలో…ఏమైంది?”
“సారీ. ఫోన్ జారి కింద పడింది.” చెప్పాను.
“నేను…నేను ఆపుకోలేకపోతున్నా శ్వేతా….” అని స్పీడ్ గా స్పీడ్ గా నాలుగుసార్లు ఊపేసరికి క్షణంలో కారిపోయింది.
“ఏమైంది? నీకు కారిపోయిందా?” అని అడిగింది.
“అవును. ఆపుకోలేకపోయాను.”
“అయితే చెప్పటం ఆపనా?”
“ఊ..”
“నీ భార్య వేరే మగాడి మొడ్డతో ఎలా ఆడుకుందో విన్నావు కదా?” టీజ్ చేస్తూ అడిగి “నేను ఆడుకోవటం, తర్వాత నీతో చెప్పడం, నువ్వు వినటం…ఈ పని మనం రోజూ చేసుకుంటే బాగుంటుంది కదూ.” నవ్వుతూ చెప్పింది.
తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం.
“ఒకే బేబీ. గుడ్ నైట్. ఇక్కడ రంకు మొగుడు నా పక్కనే ఉన్నాడు. ఆయన సంగతి కూడా చూసుకోవాలిగా. మిగిలింది తర్వాత చెబుతా. ఐ లవ్ యు.” అని ఫోన్ కట్ చేసింది.
అలసటతో పడుకుని మరుక్షణం నిద్రలోకి జారుకున్నాను.