Update 06
భాను ప్లాన్- సూర్య ఆవేశం
అటు భానుకి, ఇటు శశికి ఇక ముందు ఏం చేయాలో తెలియక ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇద్దరు ఆలోచించి, వాళ్ళ స్వభావాలకు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. భాను ఎంత తొందరగా ప్రాబ్లం తీరితే అంత మంచిది అనుకునే మనస్తత్వం. ఇప్పటికీ ఇప్పుడు కాక పోయిన తన కొడుక్కి జాగ్రత్తగా కన్నెరికం చేయించి మళ్ళీ మామూలు వాడిని చెయ్యాలి అని డిసైడ్ అయ్యింది.
ఇటు శశిది ఓపిక, ఒద్దిక కలిగిన స్వభావం. కలను,కలగానే మరిచి పోయి, మళ్ళీ ఎప్పటి లాగా పని మీద ఎక్కువ దృష్టి పెడితే 2 నెలల ముందు లాగా అంటా మామూలు ఐపోతుందేమో, అని డిసైడ్ అయ్యింది.
ఇద్దరు ఒక్కళ్ళ నిర్ణయాలు ఒకరికి చెప్పుకున్నారు, కాని ఇద్దరు ఏకీభవించలేదు. శశి చందునే మెల్లగా కొలుకుంటాడు అని అంటె, భాను శశిని కూడా ఎవరినైన చూసుకుని త్వరగా ఈ ఇబ్బంది నుండి బయటపడమంది.ఇద్దరు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు ఒప్పుకోలేదు.
అలా కొన్ని రోజలు గడిచాయి. చందు ఇటు పెద్దమ్మ కేర్ తో, అటు సూర్య స్నేహంతో వీటన్నిటికీ మించి తన మమ్మీ తనను అర్థం చేసుకవడంతో ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. కాలేజీలో కూడా బానే ఉంటున్నాడు. కొందరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు.
శశి పరిస్థితే అంతగా బాలేదు. అటు కలలు ఆగక, ఇటు నిద్ర సరిగ్గా రాక, తనను తాను ఎక్కవ పనితో distract చసుకుంటోంది. సూర్య,భాను తనను ఎంతగా హెచ్చరించినా వినట్లేదు. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండే శశి మొహం కొద్దిగా వాడిపోయింది.
శశిని ఇలా చూసి భానుకి బాధ అనిపించింది. ఎంతైనా తనకు తన కొడుకు, శశి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అందుకే శశి కోసం తనే ఏదో చెయ్యాలి అని డిసైడ్ అయ్యింది. ఒక కొత్త సిమ్ తీసుకొని, శశితో ఒకప్పుడు affair పెట్టుకున్న రమేష్ తో శశి లా చాట్ చేయడం మొదలు పెట్టింది. రమేష్ కూడా divorce తీసుకొని ఇప్పుడు మళ్ళీ సింగల్ గానే ఉన్నాడు. వీళ్ళని ఎలాగైనా కలపాలి అని ఒక రోజు శశి కాలేజీ లో ఉండగా ఫోన్ చేసింది.
"హలో శశి!! మన చిన్న నాటి ఫ్రెండ్స్ సంధ్య, పద్మిని కలిసారే. మేము లంచ్ కి వెళుతున్నాము. నువ్వు కూడా రా!!" అంది భాను.
"ఇప్పుడా?? ఎలాగే?? నీ కొడుకుని ఇంటికి ఎవరు తెస్తారు??" అంది శశి.
"నువ్వు మరీ overaction చెయ్యకు. ఏదో వాడిని చంకలో ఎత్తుకుని వచ్చేలా చెబుతున్నావు. వాడికి నీ స్కూటీ తాళం ఇచ్చి, నువ్వు క్యాబ్లో వొచ్చేయి. వారం నుండి ఇద్దరం టెన్షన్తో ఎలా ఉన్నామో తెలుసు కదా. కాస్త రేలాక్సేడ్ గా ఉంటుంది", అంది భాను.
శశికి కూడా అలాగే అనిపించి సరె అంది. భాను చెప్పినట్లే క్యాబ్ లో హోటల్ తాజ్ కి వెళ్ళింది. భాను టేబల్ నెంబర్ మెసేజ్ చేస్తే అక్కడికి వెళ్ళింది. తీరా అక్కడ చూస్తే అది ఇద్దరు కూర్చునే కపుల్స్ టేబల్. ఇదేంటి నలుగురికి ఈ టేబల్ బుక్ చేసింది అనుకుంటూ ఉండగా, వెనక నుండి, "హలో మేడమ్!!" అన్న గొంతు వినపడింది.
వెనక్కి తిరిగి చూస్తే రమేష్. వీడేంటి ఇక్కడ అని శశి ఆశ్చర్యంగా అతన్ని చూస్తోంది. "ఏంటి శశి మేడమ్, లంచ్ కి రమ్మని పిలిచి ఇప్పుడు ఏమి తెలియనట్లు నన్ను చూస్తున్నారు??" అన్నాడు రమేష్.
"నేను పిలవటం ఏంటి??" అంది శశి.
"మీరే కదా మెసేజ్ చేసింది", అన్నాడు రమేష్ తన ఫోన్లో మెసేజ్ చూపెడుతూ. ఇది భాను తుంటరి పనే అని తెలిసిన శశి, "సారి రమేష్!! ఇది నేను నీకు పంపలేదు. ఇది నా కజిన్ చేసిన prank. దాని తరపున నేను సారి చెబుతున్నాను", అంది.
"అయ్యో!! సారి కాదు, నా తరపున థాంక్స్ చెప్పు. ఇన్నేళ్ళ తరువాత నిన్ను మళ్ళీ నాకు చూపించినందుకు", అన్నాడు రమేష్.
వీడు ఏ మాత్రం మారలేదు, అనుకుంది శశి. 10 ఏళ్ళ క్రితం తన కాలేజీ లో అప్పుడే కొత్తగా జూనియర్ అసోసియేట్ గా చేరాడు. అందరు స్టాఫ్ లాగే తనకి సైట్ కొట్టేవాడు. కాని అందరూ తను ఎంతకూ పడక పోయేసరికి బుద్దిగా మారిపోయారు. కాని రమేష్ మాత్రం ఏ సిగ్గు మొహమాటం లేకుండా తన వెంట పడుతూనే ఉండేవాడు.
శశికి మళ్ళీ ఆ రోజూ గుర్తుకు వచ్చి,"చూడు రమేష్ past is past. నాకు మళ్ళీ మన మధ్య జరిగింది గుర్తు చేసుకోవాలి అని లేదు. నేను నిన్ను మర్చిపోయాను. నువ్వు కూడా ఎప్పటి లానే నన్ను మర్చిపో", అని అక్కడి నుండి కదిలింది శశి.
దూరంగా కార్ నుండి binoculars లో వీళ్ళని చూస్తున్న భాను తన ప్లాన్ ఫైల్ అవుతోంది, అని బాధపడుతోంది.
"అదంతా సరె శశి మేడమ్!! మీరు చెప్పినట్లే చేద్దాం. కాని అదేదో మనం లంచ్ చేసి కూడా చేయవచ్చు కద. నాకు ఆకలి వేస్తోంది. మీకు లంచ్ టైమ్ అయ్యింది. ఎటూ ఇక్కడి దాకా వచ్చారు తినేసి వెళ్ళండి. కావాలంటే నేను పక్క టేబల్ లో కూర్చుంటా", అని రమేష పక్క చైర్ లాగాడు. అంతలో ఇది మా టేబల్ అని ఎవరో వొచ్చారు.
వీడిని ఇలాగే వొదిలేస్తే మళ్ళీ పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు, అని శశి "సరేలే!! తగలడు. సీన్ క్రియేట్ చేయటం ఆపు, అందరూ మనలనే చూస్తున్నారు", అంది.
రమేష్ ముందు కూడా అంతే, ఎవరు తన గురించి ఏమనుకున్న పట్టించుకొడు. మొహం మీదే తిట్టినా, కొట్టినా సిగ్గులేకుండా తను కోరుకున్న దాని వెంట పట్టు వదలని విక్రమారకుడి లా తిరుగుతుంటాడు.
అప్పట్లో కూడా శశి వెంట ఇలాగే పడే వాడు. శశి తన భర్త ఆది చనిపోవటంతో దుఖంలో ఉంది. దానికి తోడు తన కోరికలు కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతోంది. ఇక రమేష్ ఆర్య సినిమాలో లాగా ఫీల్ మీ లవ్ అంటూ శశి వెంట పడే వాడు. ఈ ప్రయత్నంలో తన జాబ్ కూడా కోల్పోయే వరకు తెచ్చుకున్నాడు. అయినా వెంట పడుతుండటంతో, శశి వాడి బాధ తట్టుకోలేక, తన కసి వాడితో కొన్ని రోజులు తీర్చుకుంది.
ఇప్పుడు వీడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే కష్టం అని, ఎంత త్వరగా లంచ్ చేసేసి వెళితే అంత మంచిది అని తింటోంది, శశి.
ఇక్కడ దూరం నుండి చూస్తున్న భానుకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, తెలియట్లేదు. తొందర తొందరగా తింటున్న శశి పొల మారింది. రమేష్ తన తల పై తడుతూ ఏదో నాటకీయంగా అంటున్నాడు. అంతలో శశి కూడా మెల్లగా నవ్వేసింది. ముందున్న ఆత్రం లేకుండా మెల్లగా ఇద్దరు dessert కూడా ఆర్డర్ చేసి తింటున్నారు. ఇది చూస్తున్న భాను హాయిగా నిట్టూర్పు విడిచింది. చాటింగ్ లో నసగాడు అనుకున్నాను. బానే శశిని పటాయిస్తున్నాడు అనుకుంది భాను.
ఇద్దరు లంచ్ ముగించి బయటకు వొచ్చారు. శశి తన దారిన తను పోతాను అంటె, రమేష్ చేతులు మడిచి "ప్లీజ్!! ప్లీజ్!!" అంటూ ఏం చెప్పాడో తెలియదు, కాని శశి అతని బైక్ ఎక్కి కూర్చుంది.
భాను ఇదంతా చూస్తూ తన కార్ స్టార్ట్ చేసి వాళ్ళకు కొద్దిగా దూరంగా ఉంటూ ఫాలో అవుతోంది. వాళ్ళిద్దరూ తమ అపార్ట్మెంట్ కీ చేరారు. లోపలికి వెళ్ళబోతున్న శశి తో రమేష్ ఏం చెబుతున్నాడో తెలియదు కాని శశి పగలబడి నవ్వుతూ, ఆతని ఛాతి మీద చిన్నగా కొడుతోంది.
"హమ్మయ్య!! ఇది వర్క్ అవుట్ అవుతోంది", అని భాను సంబరపడుతోంది. మధ్యాహ్నం అవ్వటం తో ఆ గల్లీ నిర్మానుష్యంగా ఉంది. భాను వాళ్ళను చూస్తుండగానే, రమేష్ చొరవ జెసి సడన్ గా శశి పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టేసాడు.
ఇది చూసి భాను షాక్ అయ్యింది. శశి కూడా సడన్ గా అలా రమేష్ చేసే సరికి అతన్ని తోసేసింది.
ఎన్నో రోజుల తరువాత దొరికింది వదలకూడదు అనుకున్నాడెమో రమేష్, మళ్ళీ శశిని దగ్గరకు లాగి బలవంతంగా ముద్దు పెడుతున్నాడు. శశి గింజుకుంటున్నా మెల్లగా కరిగిపోతోంది.
అంతలో ఎక్కడ నుండి వొచ్చాడో తెలియదు కాని సూర్య, రమేష్ చొక్కా వెనక నుండి పట్టుకుని లాగి మొహం మీద ఒక్కటి ఇచ్చాడు.
Shit!! Shit!! Shit!! అని భాను కార్ దిగి అటు పరిగెత్తింది. అటు ముద్దు షాక్ నుండే ఇంకా సరిగ్గా తెరుకొని శశికి కొడుకు ఎదురుగ్గా కనిపించేసారికి ఏం చేయాలో తెలియలేదు.
సూర్య ఆవేశం తో కింద పడిపోయిన రమేష్ మొహం మీద పిడి గుద్దులు గుడ్డుతుంటే, "సూర్య!! వొదిలేయి!! వొద్దు అంటూ వాడిని వెనక్కు లాగుతోంది", శశి. అయినా లాభం లేదు, సూర్య కోపం తో ఊగిపోతున్నాడు. భాను కూడా శశి తో పాటు వాడిని వెనక్కు లాగుతోంది.
అయినా సూర్యా ఇద్దరితో పాటు ముందుకు దూకుతున్నాడు. "ఈ రోజు నీ అంతం చూస్తా" అని అరుస్తున్నాడు. అప్పుడే కాలేజీ నుండి శశి స్కూటీ మీద ఇంటికి వొస్తున్న చందు జరుగుతున్నది చూసి, త్వరగా వచ్చి ఇద్దరు తల్లుల తో పాటు సూర్యాను ఆపాడు.
ముగ్గురి బాలానికి సూర్య దెబ్బల నుండి గ్యాప్ రావడంతో కాస్త తెరుకున్న రమేష్ బ్రతుకు జీవుడా!! అని తన బైక్ పట్టుకుని పారిపోయాడు.
ప్రేమకు పరాకాష్ట త్యాగం
రమేష్ పారిపోయినా ఇంకా ఆవేశం తగ్గని సూర్య తనను పట్టుకున్న అందరినీ విదిలించి తోసేశాడు. శశి ఎప్పుడు తన కొడుకుని ఇంత ఆవేశంగా చూడలేదు. ఎవరైతే తనని ఇలా చూడ కూడదు అనుకుందో, వాడే చూసేసరికి శశికి సిగ్గుతో ఏం చేయాలో తెలియక అక్కడి నుండి తన ఫ్లాట్కి పరిగెత్తుకెళ్ళింది.
ఇంకా సూర్యా శాంతించక పోవటం తో భాను వాడి చెంప మీద లాగి ఒకటి కొట్టింది. సూర్యా ఆవేశంగా,"నన్ను కోడతావు ఏంటి పిన్ని?? వాడు ఏం చేశాడో చూసావుగా??" అన్నాడు."చూడటం కాదు రా!! నేనే వాళ్ళను సెట్ చేశాను", అంది భాను కోపంగా సూర్యా తన ప్లాన్ అంతా పాడు చేశాడు అని. ఇది విన్న చందు షాక్ అయ్యి సూర్యాను వొదిలేశాడు. 'ఏం మాట్లాడుతున్నావు పిన్ని?? నీకేమైన పిచ్చి పట్టిందా??' అన్నాడు సూర్య.
'చూడు సూర్య ఇక్కడ రోడ్డు మీద రచ్చ వొద్దు. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా నీకు కోపమే వొస్తుంది", అని సూర్యను లిఫ్ట్ లోకి తీసుకెళ్లింది. చందు వాళ్ళ వెనకే వెళ్ళాడు.
సూర్య పైకి చేరే వరకు ఆగే ఓపిక లేక, "ఇప్పుడే చెప్పు పిన్ని! అసలు ఏం జరుగుతొంది??" అన్నాడు. "మొన్న ఇంటికి వొచ్చిన సైకాలజిస్ట్ గుర్తుంది కదా! తను ఉత్త చందు ప్రాబ్లం కోసమే రాలేదు. మీ అమ్మకు కూడా ప్రాబ్లం ఉండటంతో వొచ్చింది", అంది భాను.
"ఏం ప్రాబ్లం?? దానికి వాడు చేసిందానికి సంబంధం ఏంటి??" అన్నాడు సూర్య. లిఫ్ట్ వాళ్ళ ఫ్లోర్కి వొచ్చింది. భాను సూర్యను ఇంట్లోకి తీసుకు వెళ్దాం అంటె సూర్య ఒప్పుకోవట్లేదు. ముందు నువ్వు చెప్పు అంటున్నాడు. చందు సూర్యను ఎలా ఆపాలా అని ఇబ్బంది పడుతున్నాడు.
భాను ఇక చెప్పక తప్పదు అని చెప్పింది. "మీ అమ్మ ఎన్నో ఏళ్లుగా సెక్స్ కోరికలు మనసులో దాచిపెట్టుకోవడం వల్ల తనకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి", అంది భాను."అయితే?? దానికి సైకాలజిస్ట్ ఇలా చేయమని చెప్పిందా?? నాకు కోపం తెప్పించొద్దు పిన్ని. ఏవేవో కథలు చెబుతున్నావు. మా అమ్మ అలాంటిది కాదు", అన్నాడు సూర్య.
భానుకి కోపం వొచ్చి మళ్ళీ సూర్య చెంప మీద కొట్టింది. "అలాంటిది కాదు అంటె, ఏంటి రా నీ ఉద్దేశం?? అది మనిషి కాదా?? దానికి కోరికలు ఉండవా?? ఇప్పటికే మీ నాన్న మీద ఉన్న ప్రేమతో ఇంకో పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయింది. ఇప్పుడు నీకు అమ్మనని వొంట్లో కోరికలను కూడా చంపుకొని ఇలా బాధపడుతోంది. నీ దెగ్గర దేవతలా ఉండాలి అని, దాన్ని అదే ఇబ్బంది పెట్టుకుంటోంది అని నేనే ఇలా చేశాను. ఇప్పుడు ఏం చేస్తావ్?? నన్ను కూడా కొడతావా??" అంది.
చందు సూర్యకి ఉన్న కోపానికి నిజంగానే కోడతాడెమో?? అని భయపడ్డాడు. సూర్యకి ఏం చేయాలో తెలియక కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. కోపం తో మళ్ళీ లిఫ్ట్ లోకి ఆవేశంగా వెళ్ళిపోయాడు.
ఇటు శశి ఏం చేసుకుంటుందో, అని భాను-చందు ఇంట్లోకి వెళ్లారు. శశి తన గదిలో లోపలి నుండి తాళం వేసుకుని గట్టిగా ఏడుస్తున్నది వినపడుతోంది. చందు ఇంకా భాను చాలా సేపు బ్రతిమాలుకున్న తరువాత శశి తలుపు తెరిచి భాను చెంప మీద చెడా-మడా కొట్టేసింది. అంతా నీ వల్లే అయ్యింది!! నేను ఇలాంటివి వొద్దు అంటె నాకు అబద్దం చెప్పి మరీ చేసావు, అని భానుని తిట్టి తన మీదే పడి ఏడుస్తోంది.
అలా మరో గంటపైనే అందరూ శోకాలు పడ్డారు. ఇటు సూర్య ఎంత సేపటికి తిరిగి ఇంటికి రాకపోవటం తో అందరిలో కంగారు పెరిగింది. శశి వాడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వొస్తోంది. భాను-చందు శశిని సముదాయించి సూర్యను వెతకడానికి బయటకు వెళ్లారు. ఎక్కడ వెతికినా సూర్యా జాడ తెలియట్లేదు.
రాత్రి కూడా అయ్యింది. శశి సూర్య ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అతని గురించి అడిగింది, కాని ఎవరికి వాడెక్కడ ఉన్నాడో తెలియదు. శశికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. తను కూడా బయటకు వెళ్ళి వెతుకుదాం అనుకుంటూ తలుపు తెరిచే సరికి ఎదురుగా సూర్య ఏడుపు మొహం తో నిలబడి ఉన్నాడు.
శశి కోపంతో వాడిని ఇష్టం వొచ్చినట్లు కొట్టి, అలిసిపోయి వాడి మీద పడి ఏడుస్తోంది. సూర్య మెల్లగా అమ్మను లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టాడు.
"నా వల్ల తప్పు జరిగింది. ఒక కొడుకు చూడకూడాని తప్పు జరిగింది. అందుకు కోపం వొస్తే నన్ను నరికి చంపేయి. కాని ఇలా వెళ్ళిపోతే, నేను నీకు ఏమైందో?? అని అనుక్షణం చచ్చి పోయాను", అంది శశి ఏడుస్తూ.
సూర్యా అమ్మ కళ్ళు తుడుస్తూ, "సారి మా!! తప్పంతా నాదే. ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవడం చూశానే గాని, నిన్ను నేను ప్రేమగా చూసుకోలేదు. నీకు ప్రాబ్లం ఉందని సైకాలజిస్ట్ ని కలిసావని కూడా తెలియదు. మీసాలు-గెడ్డాలు పెరగ గానే పెద్దవాడిని అయిపోయాను అనుకున్నాను కాని, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో కూడా తెలుసుకోలేదు. నా కోసం నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండి పోయావు. నా కోసం రాత్రి పగలు కష్టపడి పెంచావు. ఇంత చేసిన నీ గురించి ఆలోచించకుండా కోపం లో ఏదేదో చేసేశాను. నన్ను క్షమించు అమ్మా!!" అన్నాడు అమ్మ వొడిలో తల పెట్టి ఏడుస్తూ.
అప్పుడే ఇంటికి వొచ్చిన భాను-చందూ వాళ్ళని అలా చూసి ఊపిరి పీల్చుకున్నారు.
శశి కొడుకుని గట్టిగా హత్తుకుని, "లేదు రా!! తప్పంతా నాదే. నువ్వు చిన్నపటి నుండి నా దగ్గర ఏ విషయం దాచలేదు. నేనే నా గురించి నీకు ఈ విషయం తెలీకుండా దాచాను. నువ్వు చెప్పినట్టు నేను నీకోసం ఎలాంటి త్యాగాలు చేయలేదు. తన బిడ్డ కోసం జంతువులు కూడా ఆమాత్రం చేస్తాయి. ఏ కొడుకు తన తల్లిని ఎలా చూడకూడదు అనుకుంటాడో, నువ్వు ఈ రోజు అలా నన్ను చూసావు. నువ్వే నన్ను క్షమించాలి", అని శశి అంటుంటే సూర్య తన చేత్తో అమ్మ నోరు మూసేశాడు. "నువ్వు ఆ మాట ఎప్పుడు అనకూడదు మా!! నా మీద ఒట్టు", అని శశి చెయ్యి తన తల మీద వేసుకున్నాడు.
శశి, "ఇక మీదట మన మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు", అని కొడుకుని హత్తుకుని మనసులోని బాధ తీరే దాకా ఏడ్చింది.సూర్య కూడా అలాగే ఏడ్చాడు. భాను- చందు వాళ్ళిద్దరినీ సముదాయించారు.
అలా ఆ రోజు తరువాత మళ్ళీ అందరికీ నార్మల్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టింది.
భాను ఆఫీసు నుండి ఇంటికి అలిసిపోయి వొచ్చింది. తన రూమ్ లో డ్రెస్స్ మార్చుకుంటూ ఉండగా సూర్యా వొచ్చాడు. పిన్నిని అలా చూసి తలుపు తట్టి అక్కడి నుండి హాల్లో వెళ్ళి కూర్చున్నాడు. భాను డ్రెస్స్ మార్చుకొని వొచ్చింది. ఆ రోజు తరువాత నుండి వీళ్లిద్దరి మధ్య మాటలు లేవు.
భానుకి జరిగిందంతా తన తప్పే అనిపించి సూర్య మాట్లాడే ముందే, "సారీ రా!!" అంది."నేను జరిగిపోయిన దాని గురించి రాలేదు పిన్ని. నాకు నీ హెల్ప్ కావాలి. ఇప్పుడు ఆలోచిస్తే జరిగిన దానిని బట్టి, నువ్వు చేసింది కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వే ఆ రోజు ఆ దెబ్బలు తిన్న అతన్ని అమ్మతో మళ్ళీ కలపడానికి హెల్ప్ చెయ్యాలి", అన్నాడు సూర్య.
"ఏం మాట్లాడుతున్నావు రా?? నేనే తప్పు చేశాను అనుకుంటు వుంటే?? నువ్వు మళ్ళీ ఇలా అంటున్నావు", అంది భాను షాక్ అయ్యి. "నేను నిజం గానే అంటున్నాను పిన్ని. ఆ రోజు నేను కోపం తో వెళ్ళి పోయినప్పుడు ముందుగా ప్రేమ గారి దగ్గరకు వెళ్ళాను. తను జరిగింది అంతా చెప్పింది. ఇప్పటి నుండి మన మధ్య రహస్యాలు ఉండవు అని అమ్మ మొన్న చెప్పింది, అయినా ఇప్పటికీ నాకు మొత్తం ప్రాబ్లం చెప్పలేదు. ఎప్పటి లాగే పొద్దున లేచిన నేను అమ్మ నిద్రలో అలా కలవరించటం విన్నాను.నువ్వు చందు గురించి ఎంత భయపడ్డావో నాకు ఈ రోజే తెలుస్తోంది పిన్ని. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. అమ్మ బాధ పడుతోంది అన్న ఊహే నేను తట్టుకోలేను. అలాంటిది తను నా వల్ల ఇలా బాధపడుతోంది అంటె అస్సలు తట్టుకోలేకుండా ఉన్నాను. ఎలాగైనా నేను కొట్టిన అతనికి సారీ చెప్పి కాళ్ళు పట్టుకుని అయినా అమ్మకు ఈ ప్రాబ్లం లేకుండా చేద్దాం", అన్నాడు సూర్య ఏడుస్తూ.
భాను వాడిని హత్తుకుని ఓదారుస్తోంది. "తండ్రి కోసం అమ్మాయిని అడిగి, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి పోయిన భీష్ముడి గురించి విన్నాను కాని. తల్లి సుఖం కోసం ఇంత త్యాగం చేయడాన్ని ఎప్పుడూ చూడలేదు రా!!" అంది భాను.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఎప్పుడు చిన్నపిల్లాడి లానే సూర్యను ఆటపట్టించే భానుకు ఈ రోజు వాడిలో బాధ్యత తెలిసిన ఒక మగాడు కనిపిస్తున్నాడు. అలాంటి మగాడిని తన కౌగిట్లో ప్రేమగా సేద తీరుస్తోంది.
అంతలో సూర్య, "ఇప్పుడు నా సంగతి వొదిలేయి పిన్ని. అమ్మ గురించి ఏం చేద్దాం??" అన్నాడు."నువ్వు అనుకుంటున్నట్లు అంత తేలికగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు రా ఇది. ఆ రోజు నువ్వు అక్కడికి రాక పోయినా మీ అమ్మే ఆ రమేష్ గాడి చెంప మీద కొట్టి వెళ్లిపోయేది. అందుకే చెబుతున్నాను. వాడిని నువ్వు బ్రతిమలాడటం తో వొచ్చేది ఏమి లేదు", అంది భాను.
"మరి ఇప్పుడు ఎలా??" అన్నాడు సూర్య. "నాకు కూడా తోచట్లేదు రా. ఆ రోజు డాక్టర్ shortcut చెప్పినప్పుడే అంది, ఈ మార్గంలో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని. చందు విషయం లో వాడిలో ఉన్న భయం ఇంకా పెరగ వచ్చు అంది. అందుకే వాడి విషయం లో నేను ఇంకా ఏమి చేయలేదు. మీ అమ్మ విషయం లో ఏం అవుతుంది లే అనుకుని ఈ పని చేశాను. ముందే కోరికలు కంట్రోల్ చేసుకుంటూ ఉన్న శశి, ఇప్పుడు పూర్తిగా వాటిని చంపుకుని, మన ముందు మాత్రం అంతా బావున్నట్లు నటిస్తుంది, అని నాకు అప్పుడు తట్టలేదు. ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఏం ట్రై చేసినా శశి ఒప్పుకోదు", అంది భాను.
"ఆ రోజు నేను మధ్యలో చందు రూమ్కి వెళ్లిపోయాను. ప్రేమగారు చందు కోసం చెప్పిన shortcut ఏంటి??" అన్నాడు సూర్య.
"వెళ్ళే ముందు నువ్వు కూడా విన్నావు కద రా, మళ్ళీ అడుగుతావే? వాడికి performance anxiety ఉంది కాబట్టి successful గా సెక్స్ చేయిస్తే కాన్ఫిడెన్స్ దానంతట అదే వస్తుంది అంది. కాని ఫైల్ అయితే భయం ఇంకా పెరిగిపోతుంది అని చెప్పింది. ముందు నేను వాడికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ experience లాగా సెక్స్ చేసే escort కోసం వెతికాను. కాని ఇప్పుడు జరిగిన దాని బట్టి చూస్తే, నాకు ముందడుగు వేయ్యాలి అంటే భయంగా వుంది", అంది భాను.
సూర్య కాసేపు ఆలోచించి, "చందు కోసం ఒకరిని, అమ్మ కోసం ఇంకోకరిని వెతకడం కంటే, వీళ్లిద్దరినే ఒక్కటి చేస్తే??" అన్నాడు.
భాను ఆ మాట విని ఆశ్చర్యపోయి సూర్య వైపు వింతగా చూసింది. అదే సమయంలో ఇంటికి తిరిగి వొచ్చిన చందు ఆ మాట విని షాక్ అయ్యాడు. అతని చేతిలో ఉన్న బాగ్ జారిపోయి కిందపడింది. సూర్య-భాను ఇంకా ఒకరి కౌగిట్లో ఒకరు ఉండటం, చందు సడన్ గా శబ్దం చేయడం తో ఉలిక్కిపడి ఒకరికి ఒకరికి దూరంగా జరిగారు.
సూర్యకి అక్కడ ఉండటం ఇబ్బందిగా అనిపించి తన ఫ్లాట్ కి వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళగానే చందు మమ్మీ దగ్గరికి వొచ్చి, "మొన్న జరిగింది చాలదా మమ్మీ?? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావ్??" అన్నాడు ఉక్రోషంగా.
"నేను ఏమి ప్లాన్ చేయలేదు రా చిన్నా!! వాడే సడన్గా అలా అన్నాడు. వాడు అన్నది నా బుర్ర కూడా ఇంకా ప్రాసెస్ చేసుకోలేక పోతోంది", అంది భాను. "సూర్య ఆవేశం, నీ ప్లానింగ్ రెండూ తొందరపడి చేస్తారు మమ్మీ. మళ్ళీ ఏమి చెయ్యొద్దు మమ్మీ ప్లీజ్!!" అన్నాడు చందు. భాను సైలెంట్గా తల దించుకుంది. చందు తన రూమ్ లోకి వెల్లిపోయాడు.
భానుకి అటు సూర్య చెప్పిన వింత సలహా, ఇటు చందు ఇచ్చిన వార్నింగ్ తలలో తిరుగుతూనే ఉన్నాయి. రాత్రంతా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ వుంది. ఒక వైపు బుద్ది,సూర్య ఆవేశపరుడు ఆలోచించకుండా ఏదో వాగేసాడు అంటోంది. కాని మరో పక్క శశి మొన్న జరిగిన దానికి ఇంకో బయట మగాడిని కన్నెత్తి కూడా చూడదు, ఇటు చందు పరాయి అమ్మాయిని కన్నెత్తి చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇదే బెస్ట్ ప్లాన్ అని మనసు అంటోంది.
రాత్రంతా తర్జన భర్జనలు పడి ఉదయం చిరాకుగా లేచింది భాను. టైమ్ ఇంకా ఉదయం 5 గంటలే అయ్యింది. చేసేది లేక తన గది నుండి బయటకు వొచ్చింది. చందు గది వైపు చూస్తే, ఎప్పుడూ గది లాక్ చేసుకునే చందు ఆ రోజు లాక్ చేయలేదు దెగ్గరగా వేసి వుంది.
భాను వాడిని చూద్దాం అని లోపలికి వెళ్ళింది.మొన్న వాడి రూమ్లో పెట్టిన సీక్రెట్ కెమెరా లో ఇంకా నిద్రలో ఏడవటం ఇప్పటికీ ఇంకా చూస్తోంది. కాని ఆ క్షణం లో చందు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అది చూసి భానుకి కొద్దిగా ఊరట కలిగింది.
గాలికి చందు వర్క్ టేబల్ మీద స్కెచ్ బుక్ ఎగురుతూ శబ్దం చేస్తోంది. కొడుకు ఎక్కడ నిద్ర లేచేస్తాడో అని భాను ఆ బుక్ ముయ్యడానికి వెళ్ళింది. ఆ బుక్ లో చందు వేసిన బొమ్మలు ఉన్నాయి. ఆఖరి పేజీలో బొమ్మల్ని చూసి భాను షాక్ అయ్యింది. అవి అన్ని శశి బొమ్మలు.
మామూలుగా అయితే భాను ఏం అనుకునేది కాదు. కాని ఆ బొమ్మలు మామూలు portrait లా లేవు. శశిని అందంగా ఎన్నో యాంగిల్స్ లో చూసి గీసినట్లు ఉన్నాయి. వాటిని చూస్తుంటే భానుకి ఆ రోజు సైకాలజిస్ట్ కి వెళ్ళే ముందు శశి చెప్పిన మాట గుర్తు వొచ్చింది. అంతలోనే సూర్య చెప్పిన ఐడియా మెదడులో మెదిలింది.భానుకి ఆ ఐడియా మంచిదే అనిపించింది. భానుకి మామూలుగానే తొందర ఎక్కువ. ఇక డిసైడ్ అయ్యాక అస్సలు ఆగలేక పక్క ఫ్లాట్ లోకి వెళ్ళింది. అటు సూర్య కూడా నిద్ర లేచి ఉన్నాడు. పిన్నిని చూసి శబ్దం చేయ్య వద్దు అని దగ్గరికి పిలిచాడు.
వాడు శశి బెడ్రూమ్ తలుపు వద్దకు తీసుకెళ్ళాడు. లోపలి నుండి శశి ఎప్పటిలానే కల కంటూ ములుగుతోంది. ఇద్దరూ జాగింగ్ కని వెళ్ళి ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు."మన ఫర్మ్ కి సిటీ outskirts లో ఉన్న ఫ్యాక్టరీ ఆడిట్ వొచ్చింది. మనం ఇద్దరం అక్కడికి వెళదాం. వెళ్ళే ముందు ఎలాగైనా ఈ ఇద్దరిని ఒప్పించి వెళ్దాం", అంది భాను.
"వొప్పించడమా?? నువ్వు ఏదో స్మార్ట్ గా ప్లాన్ చేస్తావు అనుకుంటే, ఇలా అంటావెంటీ పిన్ని??" అన్నాడు సూర్య. "లేదు రా! లాస్ట్ టైమ్ ఇలాగే మీ అమ్మకి ఇంటరెస్ట్ ఉందో లేదో చూసుకోకుండా ప్లాన్ చేసి ఇక్కడి దాకా తెచ్చాను. ఈ సారి డైరెక్ట్ గా మాట్లాడి convince చేయడమే కరెక్ట్. నువ్వేమి టెన్షన్ పడకు నేను చూసుకుంటా", అంది భాను.
ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక భాను శశి తలుపు తట్టింది. "ఈ టైమ్ లో ఎంటే??" అంది శశి. "మొన్న జరిగిన రచ్చ తరువాత నుండి అస్సలు నిద్ర పట్టట్లేదే. నిన్ను చూస్తే నువ్వు సరిగ్గా పడుకున్నట్లు లేవు", అంది భాను.
అవును అన్నట్లు తలూపి లోపలికి రమ్మంది శశి. భాను శశిని వెనక నుండి హత్తుకుని సారీ చెప్పింది. "మొన్నే చెప్పావు కదవే!! మళ్ళీ ఏంటి చిన్న పిల్లలా??" అంది శశి. "నువ్వు shortcut వద్దు అన్న మాట నేను వినలేదే. అందుకే ఇదంతా జరిగింది. కాని నిన్ను కూడా చందులా అలా చూసేసరికి భయపడి అలా చేసానే", అంది భాను.
"కొత్తగా ఈ సంజాయిషీలు ఎందుకు లేవే, నీ గురించి నాకు తెలియదా", అంది శశి భాను వైపు తిరిగి. "థాంక్స్ శశి!! నేను చిన్నప్పటి నుండి ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఇలాగే నన్ను క్షమించావు", అని భాను ఏడుస్తూ అంది."ఊరుకోవే!! ఏంటీది?? మరీ చిన్న పిల్లలా?? అసలు చిన్నప్పుడు కూడా ఎవ్వరికీ భయపడేదానివి కాదు, ఊరుకొ!!" అని శశి భానుని హత్తుకుంది. భాను ఒక్కసారిగా శశి పెదాలతో తన పెదాలు కలిపింది. ముందు కొద్దిగా షాక్ అయినా శశి కూడా అందుకు ప్రతి స్పందించింది. ఇద్దరూ ఘాడంగా ఒకరిని ఒకరు మద్దు పెట్టుకుంటూ బెడ్ మీద వాలారు.
మొన్న జరిగిన విషయానికి సెక్స్ గురించి ఆలోచించడానికే భయంగా ఉన్న శశికి ఆ ముద్దు తాకేసరికి ఎక్కడో లోపల దాగి ఉన్న కసి అంతా బయటకు వచ్చినట్లు ఉంది. ఇటు భానుకి కూడా ఇన్ని రోజుల టెన్షన్ నుండి రిలీస్ కావాలని దేహం కోరుకుంటూ వుంటే రెచ్చిపోతోంది.
ఇప్పటి వరకు ఇద్దరు అక్క చెల్లెలు ఎప్పుడు ఇలా కలిసినా సరదాగా ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసేవారు. కాని ఈ సారి మాత్రం ఇద్దరు లోపల దాగి బయటకు చెప్పుకోలేని emotions బలంగా బయట పెట్టుకుంటున్నట్లు చేసుకుంటున్నారు. ఇద్దరి నైటీలు విప్పి పక్కకు వేసారు.
ఒకరి మీద ఒకరు పడి పొర్లుతూ బలంగా రెచ్చగొట్టుకుంటున్నారు. శశి బయటకు ఎంత శాంతంగా అందరి తో ఉన్నా, తన కోరికలు తన అదుపులో లేక పడుతున్న అవస్థని, భాను మీద చూపించని కోపాన్ని తన వొంటి మీద కసి తీర్చుకుంటున్నట్లు ఉంది. ఇటు భానుకి ఎప్పుడు లేనిది శశి ఆవేశాన్ని చూసి తట్టుకోవడం తనకు కొత్తగా ఉంది.
శశి ముద్దులు ఎప్పుడూ మెత్తగా ఉండేవి ఈరోజు పంటి గాట్లు పెడుతోంది, భాను గొంతు మీద చెయ్యి వుంచి బలంగా నొక్కి పెట్టి, అటు శరీరానికి ఉన్న కామాన్ని, ఇటు లోపల దాగి ఉన్న బాధ,ఉక్రోషాన్ని భాను వొంటి మీద చూపిస్తోంది. భాను ఆ ఉధృతిని తట్టుకుంటోంది. పావుగంట పైనే సాగిన వారి తీవ్రమైన శృంగారానికి ఇద్దరు అలిసి పోయి ఒకరి పక్క ఒకరు ఆయాసపడుతూ సేద తీరుతున్నారు.
భాను శశిని పక్క నుండి హత్తుకొని తన గుండెల పై తల పెట్టుకుంది. ఇలా భాను చిన్నప్పుడు బాగా బాధపడితే తప్ప ఎప్పుడు ఇలా ఉండదు అని తెలిసిన శశి భాను తల పైకి ఎత్తి, "ఏమైంది?? ఎందుకు అంత దిగులు పడిపోతున్నావు??" అంది.
భాను శశికి ఫోన్లో కొద్ది రోజుల క్రితం చందు నిద్రలో ఏద్చిన వీడియో చూపించింది. ఇప్పటి దాకా భాను చెపితే వినింది కాని మొదటి సారి చందుని అలా చూసే సరికి శశికి కూడా బాధ మరియు భయం కలిగాయి."మొన్న జరిగినదానికి వీడి విషయంలో shortcut తీసుకోవాలి అంటే భయం వేస్తోందే. కాని వీడిని ఇలా చూస్తూ, అంతా బాగుందని ఎలా ఉండనే??" అంది భాను. శశి భానుని దెగ్గరకి తీసుకుంది. "మొదటి సారి వాడిని ఇలా చూస్తుంటే నాకే బాధగా ఉంది. నీకు ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. వాడు త్వరగా కొలుకుంటాడు అంటే shortcut తీసుకో!!", అంది శశి.
భాను,"నిజంగా అంటున్నావా??" అంది. "అవును!! నువ్వు చెప్పు, ఏదో ప్లాన్ చేసి ఉంటావు కదా??" అంది శశి. "అది చెప్పే ముందు నీకో ఇంకో నిజం తెలియాలి", అంది భాను."ఏంటి??" అని వింతగా చూస్తున్న శశి కళ్ళలోకి చూసి,"మొన్న సూర్య కోపం తో వెళ్ళిపోయినప్పుడు ప్రేమగారిని కలిసాడంట, తనకి నీ కల గురించి పూర్తిగా తెలిసిపోయింది", అంది భాను.
శశి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. "ఎంటే నువ్వు చెప్పేది??" అంది. "అవునే, అదే కాక వాడు కూడా నేను చందుని చూసి బాధ పడుతున్నట్లు, నువ్వు కలలో కలవరించటం విని బాధపడుతున్నాడు.నీతో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో తెలియక నాతో రమేష్ ని మళ్ళీ నీతో ఎలాగైనా కలపాలి అన్నాడు", అంది భాను. ఇందాక వరకు కొడుకుకి తెలిసిపోయింది అనే ఆందోళన నుండి ఇంకా తేరుకోలేదు, అంతలోపే వాడు తన కోసం చేయదలుచుకున్న పిచ్చి పనికీ హృదయం కరిగి బోరున ఏడ్చేసింది శశి.
భాను తనని సముదాయించింది."ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కోపం తెప్పించొచ్చు. పూర్తిగా విన్న తరువాత నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు. ముందు నేను చెప్పేది విను. ఈ ఐడియా సూర్యనే ఇచ్చాడు. ముందు నాకు నచ్చలేదు. కాని బాగా ఆలోచిస్తే ఇదే మనందరికీ మంచిది అనిపిస్తోంది", అంది భాను.
"ఏం చెప్పాడు??" అంది శశి. "సెక్స్ చేయనంత వరకు చందు ప్రాబ్లం తీరిందో లేదో తెలియదు. అటు నువ్వు ఏంత కోరికలు చంపుకున్నా, నీలో కసి ఎంతగా ఉందో!! ఇందాక నీ ప్రతాపం చూస్తే తెలుస్తూనే వుంది. ఇలా అన్ని తెలిసినా ఒకరి నుండి ఒకరు దాగుడుమూతలు ఆడుతూ ఒకరికోకరం బానే ఉన్నాం అని నమ్మించుకోవడం బదులు.. .. .. ", అని ఆగింది భాను.
"బదులు.." అని రెట్టించింది శశి. భాను భయంగానే, "నువ్వు చందు సెక్స్ చేసుకుంటె ఇద్దరి ప్రాబ్లమ్స్ తీరిపోతాయి",అంది.ఎక్కడ మళ్ళీ కొడుతుందో అనుకున్న భానుకి, శశి ఏమి మాట్లాడకుండా అలాగే ఉండి పోవటం వింతగా అనిపించింది."నా ఐడియాలు అన్ని పిచ్చివి అను తిట్టు-కొట్టు, ఏదోకటి చెయ్యవే, అలా నువ్వు మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది", అంది భాను.
శశి లేచి నైటీ తొడుక్కొని,"నువ్వు వెళ్ళి పడుకో, నేను రేపు ఆలోచించి చెబుతాను", అంది అన్యమనస్కంగా.