Update 01

అందరికీ దండాలు...

ఇలా నా జీవిత కధని మీ అందరి ముందుకి తీసుకురావడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నేనో పెద్ద చిక్కులో పడ్డాను.

నా ప్రేయసి స్లాష్ లవర్ స్లాష్ కాబోయే జీవిత భాగస్వామి స్లాష్ ఇంకెన్నో.. నా మీద అలిగి వెళ్ళిపోయింది.

వెళుతు వెళుతూ "నీకు లవ్ కావాలో ఫ్రెండ్ కావాలో తెల్చుకో.... సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఇస్తున్నాను ఏ విషయం సాయంత్రం ఇదే పార్క్ కి వచ్చి చెప్పు" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందా బక్క పీనుగు.

ముందుగా నా గురించి చెప్తాను.

పేరు చిరంజీవి.. మా నాన్నకి చిరంజీవి పిచ్చి లేండి.

ఊరు... ఊరు.. ఊరేందుకులే.

డిగ్రీ అయిపోయింది కాదు మధ్యలో ఆపేసాను కాదు ఆపేయ్యాల్సొచింది.

నాకు అది ఏ మాత్రం ఇష్టం లేదు, చదవలేక కాదు చదవడం ఇష్టం లేక అదీ కాక ఇప్పుడు నేను చదువుదామన్నా పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు.. ఎందుకో అది కూడా చెప్తాను మెల్లగా.

ఇక నాకు ఒక అక్క ఉంది దాని పేరు రాధిక, నాకంటే మూడేళ్లు పెద్దది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

అది ఇది అంటున్నాని నా గురించి తప్పుగా అనుకోకండి ప్రేమ గౌరవం మనసులో ఉన్నాయి బైటికి మాత్రం అలానే పిలుస్తాను ఎవరినైనా.

ఇక అమ్మ వనజ, చిన్నప్పుడే పెళ్లి చేసెయ్యడం వల్ల వంటింటికే పరిమితం అయిపోయింది. ఉట్టి పిచ్చిమాలోకం, చిన్న పిల్లల మనస్తత్వం కొంచెం లోకజ్ఞానం కూడా తక్కువే.

ఇక మా నాన్న ప్రసాద్, టీచర్ గా పని చేస్తున్నాడు తన డిగ్రీ అయిపోగానే టీచింగ్ మొదలెట్టాడు ఆ తరువాత పీజీ పూర్తి చేసి ఇంకేం చెయ్యాలో తెలీక టీచర్ వృత్తినే కొనసాగిస్తున్నాడు, టీచర్ వృత్తిలో ఎంత ఆరి తెరిపోయాడంటే పిల్లోడ్ని మాట తీరు చూసి ఎలా ఆలోచిస్తాడో చెప్పేయ్యగలడు అదే నాకు దేవుడు ఇచ్చిన పెద్ద పనిష్మెంట్.

అమ్మది నాన్నది ఒకరకంగా ప్రేమ పెళ్లనే చెప్పాలి ఇద్దరు బావా మరదళ్ళ వరస, అదెలాగంటే మా అమ్మ వాళ్ళ నాన్న తరపున వాళ్లు ఆరుగురు.. ఇక మా నాన్న వాళ్ళ నాన్న తరపు వాళ్లు ఆరుగురు.. ఆశ్చర్యపోకండి అప్పట్లో ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు ఇలాంటి స్కీంలు స్కాంలు ఏం లేవు ఎదురోచ్చినోన్ని ఏసుకుంటూ పోవడమే అన్నట్టు వాళ్ళ పెళ్లాలని ఏసుకుంటూ పోయే వారు ఒక్కరికి సంతానం కనీసం ఆరు ఏడుగురు ఉండేవారు..అలా మా అమ్మ వాళ్ళ తరపున ఇటు మా నాన్న వాళ్ళ తరపున కలిసి మాకు చుట్టాలు ఎక్కువే.. ఇక మా అమ్మా నాన్న వరసకి వస్తే..

మా నాయనమ్మకి తమ్ముడు మా అమ్మ వాళ్ళ నాన్న అన్నమాట, అలా ఇద్దరికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నా ఊళ్లలో ఉండే సరాసమైన సరదా మాటలు ఎక్కిరింపుల వల్ల ఇద్దరు బిడియంగా కొంచెం దూరంగానే ఉండేవారట.

అమ్మా నాన్న పెళ్లి అయ్యాక.. మా నాన్న ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడట...వాళ్ళ బాగోగులు చూడటానికి అప్పుడప్పుడు వస్తుంటారుగా అలా ఈ ఊరు నచ్చి మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్లు ఈ ఊర్లోనే సెటిల్ అయిపోయారు.. ఇప్పుడు ఈ ఊరు ఒక జిల్లా కూడా అయిపోయింది లేండి, రాష్ట్రం లోనే అతి పెద్ద జిల్లా పెద్ద సిటీ.

మొత్తానికి వాళ్ళ పెళ్లి చేసేసారు నేను నా అక్క ఈ భూమ్మీదకి వచ్చి పడ్డాం, అక్కకి నాకు చాలా బాండింగ్ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది లేండి అది కూడా చెప్తాను. ఇద్దరికీ ఒకరంటే ఇంకొకరికి ప్రాణం అన్నట్టుగానే ఉండేవాళ్ళం దాని వల్లే కొంచెం దూరం పెరిగింది.

ఇక అమ్మమ్మ వాళ్ళ విషయానికి వస్తే అమ్మకి ఒక తమ్ముడు ఒక అన్నయ్య, అమ్మ పెళ్లి సమయానికి చిన్న పిల్లలు. మా నాన్న మాత్రం ఒకే సంతానం.

ఇక కధలో నేనే హీరోని కాబట్టి వాళ్లందరిని వదిలేసి నా విషయానికి వద్దాం, అలా ఎటకారంగా చూడకండి ఎవరి జీవితంలో వారే హీరో.. అలా ఇప్పుడు నేనూ..

అందరూ **ళ్ళకే కాలేజ్లో చేరితే మా అమ్మకి నా మీద ఉన్న ప్రేమ వల్ల నా ** ఏట ఒకేసారి అన్ని పరీక్షలు ఒకేసారి ఒకే సంవత్సరంలో రాపించి నన్ను ** క్లాస్ లో పడేసింది.

అక్కడే పరిచయం అయ్యింది నా మొట్టమొదటి స్నేహం.. రెండు రోజులు నన్ను పరీక్షగా చూసింది, ఆ తరువాత నా పక్కన కూర్చుంది పలకా బలపం పట్టుకుని వారం తరువాత గాని నా మీద నమ్మకం రాలేదు, మొదటి సారి చెయ్యిచ్చింది.. భయం భయంగానే చెయ్యి కలిపాను తను మాట్లాడిన మొదటి మాట... "నా పేరు లావణ్య.. నీ పేరు?"

ఆ గొంతు నచ్చిందో ఆ మొహం నచ్చిందో తన మొహంలో ఉన్న అమాయకత్వం నచ్చిందో తెలీదు కానీ చెయ్యి కలిపాను "చిరంజీవి" అంటూ..

మొదటి రెండు సంవత్సరాలు అంతగా ఏం మాట్లాడుకునే వాళ్ళం కాదు, కలిసి పక్కపక్కనే కూర్చోడం, ఇద్దరం కలిసి చదువుకోడం నవ్వుకోడం మాత్రమే.

రోజూ మాకు మధ్యాహ్నం అన్నం తినిపించడానికి నా కోసం మా అమ్మ, లావణ్య కోసం వాళ్ళ అమ్మ వచ్చి అప్పుడప్పుడు పలకరించుకునే వాళ్లు తప్ప వాళ్లిద్దరికి అంతగా స్నేహం కుదరలేదు.

కానీ లావణ్య బడికి రాకపోయి నేను ఒక్కడినే అయిపోతే మాత్రం ఏడ్చేసేవాడ్ని, ఎందుకో తెలీదు విపరీతమైన బాధ వచ్చేది నరకంలా అనిపించేది, నా ఏడుపు చూసి తట్టుకోలేక అమ్మ మధ్యాహ్నం వచ్చినప్పుడు కాలేజ్లో పర్మిషన్ తీసుకుని నన్ను ఇంటికి తీసుకుపోయేది.

ఒక రోజు అమ్మ నన్ను బడి నుంచి ఇంటికి తీసుకెళుతుంటే మా ముందే లావణ్య, వాళ్ళ అమ్మ ఇద్దరు నడుస్తున్నారు, లావణ్య నన్ను చూసి నవ్వింది నేను నవ్వాను.. లావణ్య పక్క సందులోకి వెళ్ళింది నేను ఆ సందు దాటి పక్క సందులోకి అమ్మ నన్ను తీసుకెళ్ళింది మా ఇంటికి.

తెల్లారే ఆదివారం అవడంతొ అమ్మకి ఇంటి ముందు ఆడుకుంటానని అబద్ధం చెప్పి ఇల్లు గేటు దాటాను అదే మా అమ్మకి నేను చెప్పిన మొదటి అబద్ధం.. భయంగానే సందులోనుంచి రోడ్ మీదకి వచ్చి లావణ్య వాళ్ళ సందులోకి వెళ్లాను.

కానీ ఇల్లు తెలీదు ఒక నాలుగు అడుగులు వేసానో లేదో అక్కడ ఒక నల్ల కుక్క తన నాలుగు చిన్ని కుక్కపిల్లలతో కూర్చుని ఉంది, నాకు భయంవేసి ముందుకు వెళ్లి ఛాయ్ అన్నాను అంతే అది అరుపులకి లేచింది నాకు గుండె జల్లుమంది... భయమేసినప్పుడు మెలకుండా పారిపోవచ్చుగా దాని ముడ్లో వేలెందుకు పెట్టడం ఏమో చిన్నప్పుడు ఇవన్నీ తెలిసుంటే అదే చేసేవాడినేమో.

దాని అరుపు చూసి రెండు అడుగులు వెనక్కి వేసాను గుండెల్లో దడతో.. అది ముందుకు వచ్చింది నేను ఎటు వైపుకి పారిపోదామన్నా నన్ను కదలనివ్వట్లేదు ఇక ఏం చెయ్యాలో తెలియక ఏడుపు లంకించుకున్నాను గట్టిగా, నా ఏడుపు వినిపించిందేమో గేట్ తీసుకుని ఆంటీ బైటికి వచ్చింది ఎవరో కాదు లావణ్య వాళ్ళ అమ్మ.

చూసి నా దెగ్గరికి వచ్చి కుక్కని అదిలించి నన్ను వాళ్ళింట్లోకి తీసుకెళ్ళింది, ఇంకా భయంతోనే షాక్ లో ఉండేసరికి వీపు మీద ఒక్కటి చరిచింది అప్పటికి గాని తెరుకోలేదు నేను చిన్నగా నా వీపు నిమురుతూ లోపలికి తీసుకెళ్ళింది.

అక్కడ లావణ్య మంచం మీద క్రెయాన్స్ తో బొమ్మలు వేసుకుంటుంది, నన్ను చూసి సంతోషంగా లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది.

లావణ్య అమ్మ : లావణ్య మీ ఫ్రెండ్ ని కూర్చోపెట్టుకో నేనెళ్ళి మంచినీళ్లు తెస్తాను అని లోపలికి వెళ్ళింది.

లావణ్య నన్ను తన పక్కన కూర్చోపెట్టుకుని మళ్ళీ డ్రాయింగ్ వేసుకుంటుంటే నేను ఇల్లు మొత్తం తల అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాను.

గోడకి ఒక ఫోటో తగిలించి ఉంది పెద్దది దండ వేసి ఉంది సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ లో.

చిరంజీవి : లావణ్య ఆ సెక్యూరిటీ అధికారి ఆయన ఎవరు?

లావణ్య : నా వైపు చూడకుండా డ్రాయింగ్ చేసుకుంటూ చిన్నగా నవ్వి... ఆయన సెక్యూరిటీ అధికారి కాదు ఆర్మీ ఆఫీసర్.. మా నాన్న.

చిరంజీవి : అవునులే సెక్యూరిటీ ఆఫీసర్ అయితే పచ్చగా ఉండేది డ్రెస్సు.

ఇంతలో లావణ్య వాళ్ళ అమ్మ గారు వచ్చి నాకు నీళ్లు ఇచ్చింది, తాగి కొంచెం సేపు లావణ్యతో ఆడుకుని అమ్మ గుర్తొచ్చి కంగారు పడుతుందేమో అని ఇంటికి వచ్చేసాను ఇష్టం లేకపోయినా.

అలా మొదలయింది మా స్నేహం... ఐదో తరగతిలో నాన్న టీచర్ అవ్వడం వల్ల పెద్ద కాలేజ్లో వేస్తే చదువు బాగా చెప్తారని నన్ను ఆయన పని చేసే కాలేజ్లో జాయిన్ చేసారు, నాన్నని ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాను కానీ ఆయన ఒప్పుకోలేదు చివరికి చెంప మీద కూడా కొట్టించుకున్నాను.

అలిగి లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్లిపోయాను ఇప్పటి వరకు లావణ్య నా స్నేహితురాలు అని ఎవ్వరికీ నేను చెప్పలేదు కావాలనేం దాచిపెట్టలేదు.. నన్నెవరూ అడగలేదు అంతే..

లావణ్య వాళ్ళ అమ్మ పేరు మధురిమ నేను మధు అమ్మ అని పిలుస్తాను మా స్నేహం గురించి తెలిసింది ఈవిడకొక్కదానికే.. ఇక లావణ్య వాళ్ళ నాన్న విషయానికి వస్తే ఆయనో పెద్ద ఆర్మీ ఆఫీసర్ యుద్ధంలో చనిపోయాడు మధు ఆంటీ ఒక్కటే లావణ్యతో ఈ సొంత ఇంట్లో ఉంటుంది, చుట్టాలు చాలా మందే ఉన్నా ఎవ్వరు రారు అని బాధగా అప్పుడెప్పుడో మాటల సందర్బంగా చెప్పినట్టు గుర్తు.

మధు : ఏంట్రా చిన్నా అలా ఉన్నావ్ ఏమైంది?

చిన్నా : నన్ను వేరే కాలేజ్లో జాయిన్ చేస్తారట ఎంత చెప్పినా ఎవ్వరూ నా మాట వినట్లేదు... అమ్మా మీరు లావణ్యని నేను చేరే కాలేజ్లో జాయిన్ చేస్తారా?

మధు : ఏ కాలేజ్?

చిన్నా : శ్రీ చైతన్య.

మధు : లేదు చిన్నా అంత దూరం పంపించను.

చిన్నా : కాలేజ్ బస్సు వస్తుందిగా అమ్మా .. లావణ్య ఆశగా చూసింది..

మధు : లేదు చిన్నా వద్దు.

నేను లావణ్య ఇద్దరం బతిమిలాడాము, ఇక ఆఖరికి అస్సలు ఎందుకు లావణ్యని పంపించనని అంటుందో దానికి సరైన కారణం చెప్పింది.

మధు : చిన్నా.... అని లావణ్య చెయ్యి పట్టుకుని.. నీకు మీ నాన్న ఉన్నారు పైగా అదే కాలేజ్ ఒక రోజు లేట్ అయితే తను తీసుకొస్తారు కానీ లావణ్యకి లేడు కదా నేను అంత దూరం తిరగగలనా చెప్పు, మళ్ళీ అంతంత ఫీజులు నేను కట్టలేనమ్మా అని లావణ్య వైపు బాధగా చూసింది.

లావణ్య మధు అమ్మని వాటేసుకుంది అదే బాధలో నేను వాటేసుకుని ఏడ్చేసాను..

మధు : ఇప్పుడేమైందని ఇల్లు ఎలాగో పక్కనేకదా ఆదివారం రాగానే చిన్నా వచ్చేస్తాడు ఆరోజు బిర్యాని చేస్తాను ఫుల్లుగా ఆడుకోండి సరేనా?

చిన్నా : నిజంగా బిర్యానీ చేస్తావా?

మధు : (నవ్వుతూ) తప్పకుండా... అని మా ఇద్దరిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి మంచం మీదకి విసిరేసింది.

ముగ్గురం ఆడుకుని ఆ తరువాత నేను ఇంటికి బైలుదేరాను, మధు అమ్మ నేను లావణ్య ఉంటే ఫుల్లుగా ఆడుకుంటాము మధు అమ్మ మమ్మల్ని తన వీపు మీద ఎక్కించుకుని అటు ఇటు తిప్పేది ఎప్పుడూ నవ్వుతూ ఉండేది.

ఇంటికి వచ్చాక అవే ఆటలు అక్కతో ఆడేవాడిని అక్కా నేను అయితే దేవతా పులి ఆట ఆడేవాళ్ళం, నేను వంగుంటే అక్క నా మీద కూర్చుని దేవత లాగా యాక్టింగ్ చేసేది.

పదో తరగతి వరకు అక్క బానే ఉండేది కానీ ఒకరోజు ఏమైందో తెలీదు కానీ అక్క పెద్ద మనిషి అయిందని అమ్మ చెప్పింది అప్పటినుంచి అక్క నా పక్కన కూర్చునప్పుడు డ్రెస్సు సరిచేసుకోడం అదేదో నేను చూసినట్టు, అమ్మ కూడా ఓ తెగ జాగ్రత్తలు చెప్పేది నాకు ఒక్క ముక్క కుడా అర్ధం అయ్యేది కాదు కానీ ఇంతక ముందు ఉన్నంత చనువుగా ఉండలేకపోయాను.

కానీ లావణ్యతో అలా కాదు మమ్మల్ని ఎప్పుడు మధు అమ్మ అలా జాగ్రత్తలు చెప్పడం కానీ వారించడం కానీ చెయ్యలేదు అంతగా మమ్మల్ని నమ్మింది మా ఫ్రెండ్షిప్ ని అక్కతో రాఖీ కట్టించుకుని ఎంత సంబర పడిపోయేవాడినో ఫ్రెండ్షిప్ డే రోజు లావణ్యతో రాఖీని ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా కట్టించుకుని అంతే సంబర పడేవాడిని.

నాకు కొంచెం తెలివితేటలు వచ్చాక నాకు ఒక ఫ్రెండ్ ఆది అమ్మాయి అని ఎవ్వరికీ చెప్పుకోలేక పోయాను దానికి కారణం అమ్మాయి అనగానే అదో రకంగా చూస్తారని మా గురించి వంకరగా మాట్లాడితే నేను అస్సలు సహించలేక పోయేవాడిని అలానే ఒక సారి మా పెద్ద మావయ్యతో గొడవేసుకున్నాను.

నా ** తరగతిలో ఉన్నప్పుడునుకుంటా మా తాతయ్య కాలం చేసారు, ఆ తరువాత రెండు సంవత్సరాలకి మా నానమ్మ కూడా... ఇక మాకు ఈ ఊర్లో మిగిలింది మేము అమ్మమ్మ వాళ్లమే... మాకు వాళ్లు వాళ్ళకి మేము అంతే. ఎప్పుడో ఎవరైనా పెళ్లిళ్ళకి లేదా అక్కడున్న ఆస్తులు చూసుకోడానికి తప్ప మా సొంతూరికి వెళ్లే వాళ్లు కాదు, చుట్టాలు కూడా అంతే చాలా దూరం వల్ల రాకపోకలు కూడా అంతగా ఉండేవి కాదు పెళ్లిళ్లకి పేరంటాలకి పిలవడానికి తప్ప.

చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు వేరు అయినప్పటికీ అందరం ఒకటే పండగలు పబ్బాలు కలిసే చేసుకునే వాళ్ళం... ఇల్లులు కూడా పక్క పక్కనే అవ్వడం కూడా ఒక కారణం అనుకోవచ్చు.

పొద్దున లేచిన దెగ్గరినుంచి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూనే ఉండేవాడిని అందరికంటే చిన్న వాడిని అవడం అందులో మావయ్యలిద్దరూ ఉద్యోగాల వేటలో హైదరాబాద్ వెళ్లడంతో చిన్న చిన్న పనులన్నీ నేనే చెయ్యాల్సి వచ్చేది వారం వారం మాత్రం ఇంటికి వచ్చేవారు.

అలా ఇంట్లో అందరికీ నేనంటే కొంచెం ప్రేమ ఎక్కువే, దాని వల్ల మనమీద కొంచెం శ్రద్ధ కూడా పెట్టేవారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే భయం ఎక్కడ చిన్న మావయ్య ఉంటాడో అని. కనిపిస్తే చాలు టేబుల్స్ అని క్వశ్చన్స్ ఎలా చదువుతున్నావని ఒకటే ప్రశ్నలు మొట్టికాయలు.

ఆదివారం అప్పుడు మాత్రం నా కోసం తెచ్చిన బొమ్మాలు తీసుకోడానికి వెళ్ళేవాడిని, ఆ తరువాత మాత్రం కనిపించే వాడిని కాదు ఎందుకంటే చిన్న మావయ్య కంట పడితే అంతే నా పుస్తకాలు నా డైరీ అన్నీ చెక్ చేసేవాడు మనమేమో మధ్య బెంచు గాళ్ళం ఆలోచనలేమో లాస్ట్ బెంచుగాళ్ళకి ఉండేన్ని ఉండేవి. ఆయనతో మొట్టికాయలు తన్నులు తప్పేవి కాదు.

అలా అని ఎప్పుడు భయపెట్టేవాడేం కాదు ఎంత కోపం చూపించేవాడో అంతలా నన్ను అక్కని ఆడించేవాడు మనం కొంచెం చదువులో కొంచెం వీక్ కదా అందుకే ఎక్కువ శాతం కోపాలే ఉండేవి.

ఇక మా పెద్ద మావయ్య విషయానికి వస్తే కొంచెం నిదానం, ఏం చేసినా అలోచించి చేస్తాడు చిన్నాయనలా దూకుడుగా కాకుండా.

ఇక మా నాన్న మా మావయ్యాలిద్దరు బావా మరుదుల కంటే స్నేహితులుగానే ఉండేవారు కానీ నాన్న అంటే ఇద్దరికి గౌరవమే.

సరిగ్గా నేను ** తరగతిలో ఉన్నప్పుడు మా పెద్ద మావయ్యకి పెళ్లి చేశారు, ఒక రెండు నెలలు మా అత్తని ఉంచినట్టే ఉంచి ఆ తరువాత మా అత్త విరహ వేదన చూడలేక మా అమ్మమ్మ హైదరాబాద్ లో కాపురం పెట్టుకోమని తోలేసింది.

అప్పటికే మా చిన్న మావయ్య కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇక ఇద్దరు కలిసి అపార్ట్మెంట్ లో రెంట్ కి తీసుకుని ఒక రూమ్ లో పెద్ద మావయ్య వాళ్లు ఇంకో రూమ్ లో చిన్న మావయ్య వాళ్లు ఉండే వారు, మా అత్తకి చదువు అంత అబ్బక పోయినా కొన్ని విచిత్ర తెలివితేటలు ఏడిసాయి అవి కూడా ముందు ముందు చూద్దురు.

ఆ తరువాత ఉద్యోగం వచ్చిన ఒక సంవత్సరానికే చిన్నాయన పెళ్లి కూడా అయిపోయింది. చిన్నత్త డిగ్రీ వరకు చదువుకున్నది నా కంటే ఒక ఆరేళ్లు పెద్దది మంచిదే కానీ కొంచెం దేవుడు నట్లు సరిగ్గా బిగించినట్టు లేడు ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటుందో చెప్పలేం.

చిన్న మావయ్య అమ్మమ్మ వాళ్ళ దెగ్గరే ఉండమని చెప్పి ఉద్యోగానికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు వారం వారం ఇంటికి వస్తున్నా కొత్తగా పెళ్ళైన ఆడది పాపం ఉండబట్టలేక ఏదైతే అది అయ్యింది అనుకుందో ఏమో చిన్నగా తన వల్ల ఇంట్లో గొడవలు జరగడం మొదలయ్యాయి, ఆ తరువాత హైదరాబాద్ తీసుకెళ్లమని గొడవ చెయ్యడంతో తప్పక ఇంకో పెద్ధిల్లు రెంట్ కి తీసుకుని వాళ్ల తిప్పలు వాళ్లు పడటానికి వెళ్లిపోయారు ఆ రెండు జంటలు.

ఇది క్లుప్తంగా నా కుటుంబం.

ఇక నా కధని నా ** తరగతి నుంచి మొదలెడతాను కాదు కాదు ** తరగతి పరీక్షలు అయిపోయి ఫలితాల కోసం ఎదురు చూసే రోజులవి ఇక్కడనుంచి మొదలెడతాను.

ఎందుకంటే అప్పటి వరకు సంతోషంగా సాగుతున్న నా జీవితంలోకి అదనపు సంతోషాలు చెప్పాలంటే ఒక రకమైన బాధతో కూడిన సంతోషాలు నా పరువుపోయే సంతోషాలు నేను చాలా సార్లు తలదించుకున్న సంతోషాలు అవి నా మొడ్డని లేపే సంతోషాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను ఒక ఆట ఆడుకుని నన్ను మగాడిని చేసిన సంతోషాలు అవి.

మీకే తెలుస్తాయి, వచ్చిన వ్యక్తి మాములుదా మరీ నా బుజ్జిముండ నా దొంగముండ మరెవరో కాదు అక్షిత.

పదో తరగతి పరీక్షలు ఇంకో గంటలో విడుదలవుతాయి అనగా నాకు భయం పట్టుకుంది అప్పటివరకు ఆడుతూ పడుతూ హుందగా తిరుగుతున్న నేను మౌనంగా మూలాన కూర్చోడం చూసి అమ్మమ్మ అక్క నవ్వుకుంటుంటే వాళ్ళని కోపంగా చూసాను.

అమ్మమ్మ : నీకుందిరా ఇవ్వాళ ఇన్ని రోజులు ఎగిరావుగా ఇప్పుడు ఎగురు.

రాధిక (అక్క) : హహహహహ్...

అమ్మమ్మ : చిన్నా పాస్ అవుతావుగా?

చిన్నా : హా... కత్చితంగా....(బైటికి అనేసాను గాని లోపల నాకు భయంగానే ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి గ్రేడ్ సిస్టం మొదలుపెట్టారు నా దరిద్రంకొద్ది అన్నీ నాకే జరుగుతాయి ఏంటో వాడు మార్కులు ఎలా వేస్తాడో ఏంటో...)

అమ్మమ్మ : పాస్ అయితే చాలు లేరా...

రాధిక (అక్క) : అందరూ వాడ్ని డాక్టర్ చదివించాలని చూస్తున్నారుగా ఇవ్వాల్టితో వీడి జాతకం తెలిసిపోద్ది.

అమ్మ : నీకెందుకే అంత ఆనందం.

రాధిక (అక్క) : మరీ... నా రిజల్ట్స్ అప్పుడు నన్ను ఎంత ఏడిపించాడు.. మర్చిపోతానా?

చిన్నా : పోవే..

రిజల్ట్స్ వచ్చాయి చెక్ చేసుకుంటే 7.8 GPA వచ్చింది, తాత అమ్మమ్మ కి డెబ్భై ఎనిమిది శాతం వచ్చాయని చెప్తే మెచ్చుకున్నారు, మా నాన్న ఒక చూపు చూసి సరేలే అని కాలేజ్ కి వెళ్ళిపోయాడు.

అక్క కంటే ఎక్కువే వచ్చినందుకు అక్క ఇంకేం మాట్లాడలేదు, వెంటనే ఫోన్ అందుకుని లావణ్యకి చేసాను.

చిన్నా : హలో..

లావణ్య : చెప్పారా?

చిన్నా : ఎంతొచ్చాయి?

లావణ్య : నీకు?

చిన్నా : 7.8... నీకు?

లావణ్య : 10

చిన్నా : సరేలే.. ఉంటా..

లావణ్య : నిజంగారా నీకంటే ఎక్కువ ఎలా వచ్చాయో నాకు అర్ధమేకావట్లేదు.

చిన్నా : ఆపుతావా నాటకాలు.. అమ్మని పాయసం చెయ్యమను వస్తున్నా.

వెనక నుంచి అక్క వచ్చింది "ఎవరు?" అని.

వెంటనే కాల్ కట్ చేసి కాల్ లిస్ట్ లో నెంబర్ డిలీట్ చేస్తూనే "సుధీర్" అని ఫోన్ తనకి ఇచ్చేసాను.

చిన్నా : అమ్మా... నేనలా బైటికి వెళ్ళొస్తానే మా ఫ్రెండ్స్ కి ఎంత వచ్చాయో కనుక్కుని వస్తా..

రాధిక : (ఫోన్ మాట్లాడుతూ నా దెగ్గరికి వచ్చింది) ఆ మావయ్య... ఇస్తున్నాను.

చిన్నా : ఎవరు?

రాధిక : మావయ్య.. అని పెదాలు కదిలించింది.

అయిపోయాను అనుకుంటూ భయంగానే ఫోన్ అందుకున్నాను..

చిన్నా : ఆ మావయ్య...

చిన్న మావయ్య : 7.8 అంట కదా.. ఎవడికైనా వస్తాయిరా ఆ మార్కులు.. గవర్నమెంట్ బళ్ళో చదివే వాళ్ళకి కూడా ఎనిమిది పైన వస్తున్నాయి కదరా.. ఇంకేం చదువుతావ్ నువ్వు డాక్టర్.. నీ బతుకంతెనా ఇంక?

ఇప్పుడైనా చెప్తున్నాను చదవలేకపోతే పని చేసుకో పాన్ షాప్ పెట్టుకున్నా నెలకి పది వేలు ఒస్తాయి, అరా కొరా చదువులు చదివి ఇంట్లో వాళ్ల డబ్బులందుకు వేస్ట్ చేస్తావ్. ఆ మార్కులు ఎందుకు పనికి రావు ఇవ్వాళ రేపు ఆలోచించుకో.. అని కోపంగా పెట్టేసాడు... హమ్మయ్య అనుకున్నాను తొందరగా ముగించినందుకు.

ఆ తరువాత లావణ్య ఇంటికి వెళ్లి కూర్చున్నాను.

మధు అమ్మ కప్ లో పాయసం పోసుకొచ్చి "ఏమైందిరా అలా ఉన్నావ్?"

లావణ్య : ఇంకేముంటుంది ఇంట్లో అందరూ కలిసి ఒక రౌండ్ ఏసుకొని ఉంటారు అందుకే పొద్దు తిరుగుడు పువ్వు వాడిపోయింది. (నవ్వుతూ)

చిన్నా : నువ్వు హ్యాపీయేగా?

లావణ్య : ఎవరు చిన్న మావయ్యా?

చిన్నా : ఆ...

లావణ్య : నేను చెప్తూనే ఉన్నా చదువు చదువు అని, నా మాట వింటేగా..

చిన్నా : ఆపవే నువ్వు నీ చదువు గోల, ప్రశాంతంగా పాయసం కూడా తాగనివ్వట్లేదు..

మధు : లావణ్యా... వాడిని తాగని ముందు..

లావణ్య : వాడు ఆగింది అందుకు కాదు, కప్ లో పాయసం అయిపోయింది..

చిన్నా : అమ్మా ఇంకో కప్ తీసుకురావే...

మధు అమ్మ నవ్వుకుంటూ వెళ్ళింది..

లావణ్య : తాగు.. 10/10 నాకు పాయసం నీకు.. అలా కలిసి వస్తుంది నీకు. ఇంతకీ నీ బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ గాడికి ఎన్నోచ్చాయి?

చిన్నా : ఏమో ఇంకా కలవలేదు వాడిని.. నాకంటే ఎక్కువ రావులే..

లావణ్య : దొందు దొందేలే.. నువ్వెలా ఉంటే నీ ఫ్రెండ్ కూడా అలానే ఉంటాడు.

చిన్నా : మరి నువ్వెందుకే అలా చదివావు.. అంటే నువ్వు నా ఫ్రెండ్ కానట్టేగా?

లావణ్య కోపంగా చూసింది.. తప్పు మాట్లాడానని అర్ధమైంది.. చిన్నగా కూర్చున్న చోటు నుంచి వెనక్కి జరిగాను.

మధు అమ్మ అది గమనించి.. "మీ మాటలు ఆపి వస్తే తిందాం ఇక నాకు ఆకలేస్తుంది"..

లావణ్య తన చేతిలో ఉన్న కప్ నా మీద విసిరేసి వెళ్ళిపోయింది, నేను లేచి సింకులో వేసి వచ్చి భోజనానికి కూర్చున్నాను. అక్కడే తినేసి అమ్మతో కొంచెం సేపు మాట్లాడి ఇంటికి వచ్చేసాను.. ఇవ్వాళ శనివారమన్న సంగతి మర్చిపోయాను మావయ్య వచ్చి ఉంటాడు అని మెల్లగా ఇంట్లోకి వెళ్లాను.

హాల్లో కూర్చుని అమ్మమ్మ వాళ్లు అందరూ మాట్లాడుకుంటున్నారు మావయ్య కూడా వచ్చాడు, నన్ను చూడగానే అందుకున్నాడు పురాణం చిన్నగా ఒక్కొక్కరు అక్కడనుంచి లేచి వెళ్ళిపోగా నేను మావయ్య మాత్రమే మిగిలాము ఆయన తిడుతూ ఉంటే నేను తల దించుకుని వింటూ ఉన్నాను పావుగంట క్లాస్ అయిపోయాక ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా మళ్ళీ కొంచెం తిని లేచాను.. పొట్ట పగిలిపోయేలా ఉంది వెళ్లి మంచం ఎక్కి పడుకుని మళ్ళీ పొద్దున వరకు లేవలేదు.
Next page: Update 02
Next article in the series 'రెండు కళ్ళు': వెలుగు
Previous article in the series 'రెండు కళ్ళు': వదిన