Update 12

నేను వెళ్లేసరికి అక్షితా లావణ్య ఇద్దరు మెయిన్ రోడ్ మీద నిల్చొని ఉన్నారు వాళ్ళని తీసుకుని సందుల్లో పిచ్చి చెట్ల దెగ్గర ఆపాను.. ఈ స్థలం అత్త పేరు మీద ఉందని నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు ఎందుకంటే అత్తకి వాళ్ళ నాన్న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తోడుగా వెళ్ళింది నేనే కాబట్టి.

అన్నీ పిచ్చి చెట్లు ముళ్ళ చెట్లు పెరిగిపోయాయి.. ఒక పెద్ద రాయి తీసుకుని నీళ్లతో కడిగి ముందు పెట్టి కాలేజీ బ్యాగ్ లో నుంచి వినాయక విగ్రహం తీసి కడిగి బండ మీద పెట్టి కుంకుమ పెట్టి.. అగర్బత్తి వెలిగించి లావణ్యకి అక్షితకి చెరొక కొబ్బరికాయ ఇచ్చి కొట్టమన్నాను..

అక్షిత లావణ్య పక్కన కూర్చున్నారు.. కొనుక్కోచ్చిన గొడ్డలి బైటికి తీసి చెట్లు కొట్టడం మొదలుపెట్టాను.. అలవాటు లేని పని కదా గంటకే చేతులు ఎర్రగా అయిపోయాయి.. మధ్యాహ్నం అయ్యింది.. లావణ్య కూర్చుని చదువుకుంటుంటే అక్షిత మా ముగ్గురికి భోజనాలు తీసుకురాడానికి ఇంటికి వెళ్ళింది..

లావణ్య : ఇస్స్..

చిన్నా : ఏమైంది..

లావణ్య : ముళ్ళు..

చిన్నా : ఇక్కడికెందుకు వచ్చావ్ అక్కడే కూర్చోమని చెప్పా కదా.. ఇలా రా.. అని తనని కూర్చోబెట్టి ముళ్ళు తీసాను..

ఆ తరువాత అక్షిత వచ్చింది.. ముగ్గురం తినేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చేసాం.. నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాను.. ఇంకో మూడు రోజులకి అక్కడున్న చెట్లన్ని కొట్టేసి పని మొదలు పెట్టించాను..

బోర్ పడింది, మట్టి తొలించాను.. స్లాబ్ పడింది.. గోడలు మొదలయ్యాయి.. నేను కూలోడిగా మారిపోయాను మేస్త్రి పని కూడా నేర్చుకుంటున్నా.. నెలలు గడుస్తున్నాయి.. చిన్నగా నా మాటలు మాస్ గా అనిపించసాగాయి.. మనిషిని కూడా చాలా మాస్ గా తయారావుతున్నాను.. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నోరు కట్టేసుకుంటున్నా.. తాగుడు గుట్కాలు అలవాటు చేసుకోలేదు అందులో నిగ్రహంగానే ఉన్నాను కానీ నాకు తెలీకుండానే నా నోరు నా కంట్రోల్ దాటి పోతుంది.. మార్చుకోవడం చాలా కష్టం అవుతుంది..

ఈ నాలుగు నెలల్లో ఇల్లు పూర్తి చేసాను.. డబ్బులు తక్కువ పడితే ఇంకో మూడు లక్షలు సుమన్ అన్న దెగ్గర వడ్డీకి తీసుకున్నాను.. ఒళ్ళు గుల్ల గుల్లగా అయిపోయింది.. ఇంట్లో వాళ్ళతో దూరం పెరిగిపోతుంది.. మరి నా మాట తీరు చూసో లేక నాలో ఇంకేం గమనించారో తెలీదు.. చిన్న చిన్న పనులు చెప్పడం మానేశారు..

పెద్దత్తకి నేను ఆ స్థలంలో ఇల్లు కడుతున్నా అని మాత్రమే తెలుసు తరువాత ఏంటో తనకి తెలీదు ఎవ్వరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాను కానీ నాకు భయంగానే ఉంది ఎప్పుడు ఇంట్లో చెప్పేస్తుందో అని...

లావణ్య కాలేజీ ఫీజు డేట్ దెగ్గరికి వస్తుంది కానీ ఇంతవరకు కట్టిన ఇల్లు అమ్ముడు పోట్లేదు.. ఆ చుట్టు పక్కలున్న బ్రోకర్లకి కూడా చెప్పి చూసాను కానీ ఏ రెస్పాన్స్ లేదు.. ఇంకా నాలుగు రోజులే ఉందనగా ఇక తప్పక అక్కకి ఫోన్ చేసాను..

అక్క : చెప్పు రా... ఏం చేస్తున్నావ్.. తింటున్నావా.. లేదా.. ఇంట్లో అక్కడా ఇక్కడా టాపిక్ మొత్తం నీగురించే..

చిన్నా : ఏమైంది..?

అక్క : అస్సలు కాలేజీకి వెళ్తున్నావా.. ఎప్పుడో వస్తావంట.. రాత్రిళ్ళు వెళ్ళిపోతావట.. నిద్ర లేదు ఏం లేదు .. మొన్న నీ ఫోటో పంపించింది అమ్మ, బక్కగా అయిపోతున్నావ్.. ఏం చేస్తున్నావ్ రా..

చిన్నా : నేను ఫోన్ చేసింది వేరే విషయానికి..

అక్క : చెప్పు.. దేనికి..?

చిన్నా : నీ బంగారం ఇస్తావా.. మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో ఇచ్చేస్తా..

అక్క : ఏమడుగుతున్నావో అర్ధమవుతుందా.. నీకు అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు..?

చిన్నా : హెల్ప్ చేస్తానంటావా.. చెయ్యనంటావా?

అక్క : అది కాదురా పిచోడా.. ఏమైనా అంటే అలుగుతావ్ మళ్ళీ ఫోన్ కూడా చెయ్యవు.. నిన్ను... అటు ఇంట్లో తెలిసినా బావకి తెలిసినా మా అత్తాళ్ళకీ తెలిసినా గొడవ గొడవ అయిపోద్ది.. ఇప్పుడెలాగో మనకి ఏ పెళ్లిళ్లు పేరెంటాలు లేవు.. కానీ నాకు మూడు నెలల్లో ఇచ్చేయాలి చెప్తున్నా లేకపోతే.. నన్ను తంతారు ఇంట్లో.. అక్కడా ఇక్కడా..

చిన్నా : ఖచ్చితంగా..

అక్క దెగ్గరికి వెళ్లి బంగారం బ్యాంకులో పెడితే మూడు లక్షలు వచ్చాయి.. సుధీర్ వాళ్ళ నాన్న దెగ్గర రెండు లక్షలు ఇప్పిచ్చాడు... దానికి వాడు నన్ను మాములుగా దొబ్బలేదు.. మొత్తానికి ఫీజు కట్టేసాను.. అక్షిత జీతం మొత్తం లావణ్య బుక్స్ ఖర్చులకి సరిపోతుంది..

మూడు నెలలు అనుకున్నది ఆరు నెలలు అయ్యింది.. అక్క దెగ్గర బంగారం తీసుకున్న విషయం ఇంట్లో తెలిసిపోయింది.. యుద్ధం స్టార్ట్.. తినాల్సిన తిట్లన్ని తిన్నాను.. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు.. నన్ను తవ్వడం మొదలు పెట్టారు.. నాన్న నాకు తెలీకుండా కాలేజీకి వెళ్ళొచ్చాడు.. నా జాతకం బైట పడిపోయింది.. ఇంట్లో సెంటర్ చేసేసారు..

మొత్తం కూపి లాగారు.. డబ్బు మీద నాకు అత్యాశ పెరిగిపోయింది అని వార్నింగ్ ఇచ్చారు.. చిన్న మావయ్య మాత్రం ఏం మాట్లాడలేదు.. మా బావ మాత్రం అక్కతో గట్టిగా గొడవేసుకున్నాడు.. ఆ వేడి నా వరకు తగిలింది.. మొత్తం ఇరుక్కుపోయాను.. తిట్లు, ఇంటికి వచ్చినప్పుడల్లా గోల.. నా వల్ల అక్క అక్కడ మాటలు పడుతుందని.. ఇంకా అప్పులు ఉన్నాయా అని ఒకటే ప్రశ్నలు.. ఆ ఇల్లు ఎప్పుడు అమ్ముడు పోద్ది అని గొడవ.. చికాకు మొదలయ్యింది.. సుమన్ అన్నకి ఇవ్వాల్సిన వడ్డీ ఇవ్వలేక పోయాను... చిన్నగా ఫ్రస్ట్రేషన్ మొదలయ్యింది... అస్సలు అక్షితని లావణ్య ని కలవడం మానేసాను..

ఇన్ని బాధల్లో మళ్ళీ అక్క బంగారం ఆక్షన్ డేట్ అని పోస్ట్ ఇంటికి వచ్చింది.. మళ్ళీ అందరూ ఒక రౌండ్ ఏసుకున్నారు.. పెద్దత్త మౌనంగానే ఉండిపోయింది.. నేనేదో చేస్తున్నాని తనకి అనుమానం.. ఒకసారి గట్టిగా అడిగేసరికి అరిచేసాను.. అప్పటి నుంచి నా విషయాల్లో తల దూర్చడం ఆపేసింది.. బాధగా అనిపించినా తప్పలేదు..

చిట్టచివరికి ఒక్కడొచ్చాడు ఇల్లు కొనడానికి.. నాకు మూతి మీద మీసం వచ్చినా అందరూ పిల్ల బచ్చాగాడిలానే చూసేవారు అంతా.. దానికి తోడు.. నా అవసరం వాడికి అవకాశంగా మారింది.. ఇల్లు అమ్మేసాను.. కట్టడానికి అయిన డబ్బులు, లాండ్ రేట్ తప్ప నాకు ఒక్క రూపాయి కూడా మిగలలేదు.. పైగా బ్రోకరేజ్ కింద లక్షన్నర నేనే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది..

అక్క బంగారం తీసుకొచ్చి ఇచ్చేసాను.. ఇంకో ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఫీజు కట్టేసాను.. పెద్ద మావయ్య ల్యాండ్ వాళ్లదే కాబట్టి ప్రాఫిట్ ఇవ్వమన్నాడు.. అస్సలు లేక నేను ఏడుస్తుంటే కొసరు కావాలన్నాడట అలా ఉంది ఇది.. లెవ్వని చెప్పేసాను.. అత్త దెగ్గర తీసుకున్న ల్యాండ్ వరకు ఇంకోటి కొనిస్తానని చెప్పాను.. ఒప్పుకోలేదు డబ్బులే కావాలన్నాడు.. ఇద్దరికీ గట్టిగానే గొడవయ్యింది..

ఆ ఇంటికి ఈ ఇంటికి రాక పోకలు తగ్గిపోయాయి.. అక్షితతొ జాబ్ మానిపించేసాను.. ఇంకో నాలుగేళ్లు గాడిచాయి.. నా చదువు ఆగిపోయిందని అమ్మ నాతో మాట్లాడడం ఎప్పుడో ఆపేసింది.. దీనికి తోడు నేను డబ్బులన్నీ ఎవరికో లంజల కొంపలకి తగలపెడుతున్నానని నాకు పేకాట అలవాటు అయ్యిందని రకరకాలుగా ఇంట్లో తిట్టడం మొదలెట్టారు.. అందరికీ నేను చులకన అయిపోయాను..

ఇంట్లో కాలేజ్ కెళ్లే పిల్లలకి కూడా నన్ను ఎక్సమ్పల్ గా చూపిస్తున్నారు.. అక్షిత ఇంజనీరింగ్ అయిపోగానే ప్లేసెమెంట్స్ లో జాబ్ కొట్టి ఎమ్మటే జాయిన్ అయిపోయింది.. నెలకి యాభై వేలు సంపాదిస్తుంది..

అక్షిత ఎంత సెక్స్ పిచ్చిదో నాకు తెలుసు కానీ తనతో నేను ఆఖరిసారి సెక్స్ చేసింది మధు అమ్మ బతికున్నప్పుడే.. తనకి ఒక్కసారి ఇవన్నీ నాకు ఎందుకు అని విసుగేత్తినా నన్ను వదిలేయ్యడం చిటికలో పని కానీ ఓపికగా నాకోసం ఎదురు చూస్తుంది..

పెట్రోల్ పంప్ లో మేనేజర్ ఉద్యోగం మానేశాను.. కానీ ఇంకో చిట్టీ ఎత్తాను.. ఈ సారి పది లక్షలు.. నెలకి యాభై వేలు ఇరవై నెలలు కట్టాలి.. కష్టంగా ఉంది కానీ నేను, అక్షిత ఎప్పుడు బాధ పడలేదు.. లావణ్య mbbs అయిపోయింది.. స్పెషలైజేషన్ కోసం ఫారీన్ పంపించాలనుకున్నాను.. కానీ అక్షిత ఇంట్లో గొడవ మొదలయింది.. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకోలేదు జీతం ఇంట్లో ఇవ్వని కాడికి ఇంకెందుకు చదివించింది.. లావణ్యని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు..

మాకేం చెయ్యాలో అర్ధం కాలేదు.. అక్షిత జీతం ఇంట్లో ఇచ్చే ప్రసక్తే లేదని తెగించి చెప్పేసింది.. పెద్ద గొడవ జరిగేసరికి ఇంట్లో నా గురించి చెప్పి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంది.. మేము అనుకున్నది కూడా అదే అక్షిత వాళ్ళ నాన్న కట్నం కింద ఏమైనా ఇస్తే కొంచెం ఈ అప్పుల బాధ నుంచి తెరుకుంటానని అనుకున్నాం కానీ ఆయన రివర్స్ గేర్ వేసాడు..

అస్సలు నాకు ఇచ్చే సమస్యే లేదన్నాడు.. ఉద్యోగం లేనోడికి ఇవ్వనని మొహం మీదే చెప్పేసాడు.. తన మాట కాదనకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు.. అక్షిత లావణ్యతొ పాటు ఇంట్లో నుంచి బైటికి వచ్చేసింది.. ఇద్దరు బైట రూమ్ తీసుకున్నారు.. వీటి వల్ల లావణ్య బాగా సఫర్ అవుతుంది.. తనకి తెలియకుండా జాగ్రత్త పడలేకపోయాము..

అక్షిత గురించి ఇంట్లో చెప్పేసాను.. మా వాళ్ళు పిల్లని ఎతకడానికి పిల్లోడు ఏం చదువుకున్నాడంటే.. డిగ్రీ ఫెయిల్ అని చెప్పాల్సి వస్తుందని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు.. ఇక నేనే పిల్లని నేనే తెచ్చేసరికి ఎవరు ఏంటి అని కూడా అడగలేదు.. మాములు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటానన్నాను.. మళ్ళీ గొడవ.. అయితే పెళ్లి మీరే చెయ్యండి అన్నాను.. దాని వల్ల అక్షిత వాళ్ళ ఇంట్లో అక్షిత నాన్న అన్న దాని గురించి చెప్పాల్సి వచ్చింది.. నా మీద ఇంకా కోప్పడ్డారు.. అత్తలిద్దరు అస్సలు ఏం మాట్లాడట్లేదు..

చిన్న మావయ్యకి నా జీవితం సంకనాకి పోయిందని కోపం.. డబ్బుల విషయంలో నన్ను రెండు సార్లు (నేను టెన్షన్ పడటం చూసి) ఆదుకున్నా నాతో సరిగ్గా ఉండడు.

లావణ్యని ఫారెన్ పంపించేసి.. అక్షితని పెళ్లి చేసుకున్నాను.. అక్షిత వాళ్ళ పేరెంట్స్ ఏదో వచ్చాం అన్నట్టు వాళ్ళు ముగ్గురు మాత్రమే వచ్చి వెళ్లిపోయారు.. ఎవ్వరినీ పిలవకుండా పెళ్లి చేసుకునేసరికి మా దెగ్గర డబ్బులు లేక అలా పెళ్లి చేసుకున్నామని చుట్టూల్లో మాటొచ్చేసింది.. దాని వల్ల మా వాళ్లకి తల కొట్టేసినట్టయింది తాత అమ్మమ్మ ఇద్దరు కూడా నన్ను దూరం పెట్టేసారు... ఇక ఇంట్లో వాళ్ళు అస్సలు నాతో మాట్లాడడం మానేశారు.. అది కాక పెళ్ళైన తరువాత కూడా అక్షిత జీతం నా అప్పులకే సరిపోవడం వల్ల... మా అక్క అమ్మా అత్తలు అక్షితకి సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు.. దానికి మాత్రం ఇద్దరం నవ్వుకునే వాళ్ళం..

ఏమైందో ఏమో సడన్ గా లత వాళ్ళు ఇళ్లు కాళీ చేసి వెళ్లిపోయారు.. లత మౌనికల ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్.. వాళ్ళ గురించి ఆలోచించాను తప్ప ఇప్పుడు వాళ్ళ కోసం వెతికే తీరిక ఓపిక రెండూ నాకు లేవు.. అందుకే పట్టించుకోలేదు..

లావణ్య ఫారెన్ లో మేము వద్దని చెప్పినా పార్ట్ టైం జాబ్ చూసుకుంది.. లీగల్ టైం పరకారం జాబ్ చేస్తుంది తన జీతం అక్కడి ఖర్చుల వరకు సరిపోతాయి ఫీజు కడితే చాలు.. అక్షిత బ్యాంకులో జంబో లోన్ అప్లై చేసింది.. ఇంకో సంవత్సరం గడిచింది మాకు ఇంట్లో ఉండాలని అనిపించలేదు.. మా అమ్మా మావయ్య వాళ్ళ జీవితాల లైఫ్ స్టైల్ కి మేము బతకాలంటే కానీ పని.. వాళ్లు ఎక్కడికైనా వెళ్తే మమ్మల్ని పిలుస్తారు.. అందరూ కారులో వెళ్తే.. మాకు కనీసం బండి కూడా లేదు..

వాళ్ళ లైఫ్ స్టైల్ కి నాకున్న అప్పులకి అస్సలు కుదరదు.. ఎదురున్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దాకా ఎందుకు.. మా ఇంట్లోనే కుదరట్లేదు... మా నాన్న అమ్మకి పది వేల చీర కొనిస్తే నేను అక్షితకి కనీసం మల్లెపూలు కూడా కోనివ్వలేని పరిస్థితి.. అందుకే ఇద్దరం వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పేసాం.. అప్పటికే మా ఇద్దరితో విసుగేత్తిపోయి ఉన్న మావాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు..

అమ్మ వాళ్ళు సామాను మంచం కొనిస్తామన్నారు.. నేను వద్దు ఆ డబ్బులు ఇవ్వమన్నాను.. ఒప్పుకోలేదు నేను వద్దని చెప్పేసాను.. అమ్మ వాళ్లు వచ్చి పాలు పొంగించి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోయారు.. పెద్ద మావయ్య వెళ్ళిపోయాడు కానీ అత్త తన మెడలో ఉన్న రెండు వరసల చైన్ అక్షిత మెడలో వేసింది.. చిన్న అత్త తన నెక్లెస్,హారం అక్షితకి ఇచ్చి మా ఇద్దరినీ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది..

చిన్న మావయ్య రెండు లక్షలు నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాడు సామాను కొనుక్కోమని.. నాకు తెలుసు తనే కొనిచ్చేవాడు కానీ నాకు డబ్బు అవసరమని ఇలా చేసాడు.. నాతో సరిగ్గా మాట్లాడకపోయినా పరోక్షంగా నాకు తనకి తోచినంత సహాయం చేస్తూనే ఉన్నాడు.. నేను బాగు పడలేదన్న కోపం అంతే..

ఇంకో సంవత్సరం గడిచింది ఇంకో రెండు నెలలు అయితే లావణ్య తిరిగి వచ్చేస్తుంది.. లావణ్య కోసం ఇక డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు, ఇక మా అప్పులు తీర్చుకుంటే సరిపోతుంది.. చిన్నగా ఊపిరి పీల్చుకున్నాం.. అన్నిటికంటే అక్షిత నేను ఇంత కష్టాలు అవమానాలు పడినందుకు లావణ్య డాక్టర్ కాబోతుంది.. అయిపోయింది..

నాకు చిన్నగా ప్రాణం లేచి వచ్చినట్టయింది.. ఇక మా అప్పులు తీర్చుకుంటే చాలు.. ఎలాగో లావణ్య డాక్టర్ అయిపోతుంది.. ఇక మా అప్పులు ఆరు నెలల్లో ఉష్ కాకి అనుకుని సంబర పడ్డాం..

నా కన్స్ట్రక్షన్ బిసినెస్ ఏదో రొటేషన్ పద్ధతిలో నడుస్తుంది తప్ప లాభాలు లేవు.. ఎందుకంటే నేను కట్టే ఇళ్లలో క్వాలిటీ లేదు.. క్వాలిటీ కావాలంటే డబ్బులు కావాలి అవి మన దెగ్గర లేవు.. అప్పుల మీద అప్పులు.. చెక్కర వడ్డీలు.. ఇక్కడ అప్పు తెచ్చి అటు సర్ధడం... ఇక్కడివి అక్కడ... అక్కడివి ఇంకోదెగ్గర.. అప్పు పెరుగుతుంది తప్ప తగ్గడంలేదు..

ఒక రోజు అక్షిత వాళ్ళ తమ్ముడు వచ్చి మా ఇల్లు చూసి మమ్మల్ని చిన్న చూపు చూస్తూ తన పెళ్లి కార్డు మా మొహాల మీద విసిరేసి వెళ్ళిపోయాడు.. అదే నేను మొదటి సారి చూసింది అక్షిత ఏడవటం..

అక్షిత : వాడు చూసావా.. మనల్ని ఎలా చూసాడో..

చిన్నా : చిన్నోడు కదా.. వదిలేయి.. అని బైటికి వెళ్లి అక్షిత కోసం స్వీట్స్ మల్లెపూలు తీసుకొచ్చాను.. నాకు చాలా బాధగా ఉంటుంది ఎలాంటి ఎలాంటి డ్రెస్సులు వేసుకునేది.. వేసిన డ్రెస్సు మళ్ళీ వేసేది కాదు.. హైపర్ ఆక్టివ్ లాగా ఉండేది.. అక్షిత అంటేనే ఫైర్.. అలాంటిది నెలకి లక్ష సంపాదిస్తున్నా.. ఒక్క చీరకి ఐదోందల కంటే ఎక్కువ పెట్టి ఎప్పుడు కొనుక్కోలేదు..

మల్లెపూలు తన జళ్ళో పెడుతూ తనతో అదే అన్నాను..

చిన్నా : నువ్వు మాత్రం తక్కువా.. ఎంత గట్టిగా దేంగేవాడివి.. అబ్బా ఆ నాటు పోట్లు తలుచుకుంటే ఇప్పటికి కారిపోద్ది నాకు.. చాలా సంవత్సరాలయ్యిందిరా.. రా.. ఇప్పటికైనా.. ఇక మన అప్పులేగా.. తీర్చేద్దాం.. మన లావణ్య వచ్చిందంటే.. క్షణాల్లో అయిపోతాయి.. ఇప్పటికైనా నన్ను ఎత్తుకొ.. అని చేతులు చాపింది..

ఇద్దరం ఆకలి మీద ఉన్న పులులలాగ చేసుకున్నాం కానీ అందులో మజా లేదు.. ఎలా చెప్పాలి సుఖం ఉంది.. కానీ మానసిక ఆనందం లేదు.. అక్షిత ఇంకా తన తమ్ముడు చూసిన చూపు మర్చిపోలేదు.. బాధ పడుతుంది.. ఇద్దరం నగ్నంగానే పడుకున్నాం.. తనని వాటేసుకుని నా మీద పడుకోబెట్టుకుని నచ్చ చెప్పాను.. కొన్ని రోజులకి మర్చిపోయింది..

ఒక రోజు నా ముందే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది.. పెళ్ళికి ఎన్ని రోజుల ముందు రావాలని అడగటానికి.. కానీ పాపం అక్షిత... వాళ్ళ అమ్మ పెళ్ళికి వస్తే చాలు అన్నట్టు మాట్లాడి పెట్టేసింది.. అయినా అక్షిత పెద్దగా ఫీల్ అవ్వలేదు.. నా ముందు నటించింది.. ఇంకా తన ముందు ఉంటే ఏడుస్తుందేమో అది నేను చూడలేను.. బైటికి వచ్చేసాను..

తన తమ్ముడి పెళ్లి రేపు ఉందనగా.. తనని తీసుకెళ్లి రెండు వేలలో మంచి చీర కొనిచ్చాను.. వద్దంది కానీ మరీ బాగుండదు.. ఎలాగో ఓవర్ టైం చేస్తున్నావ్ ఏం కాదులే అని చెప్తే తీసుకుంది.. నన్ను పెళ్ళికి రమ్మంది.. తననే సరిగ్గా చూడరు మళ్ళీ నేనెందుకు.. ఏదో తన తమ్ముడి పెళ్లి అని ఉత్సాహంగా అన్నీ మర్చిపోయింది కానీ.. నాకు గుర్తే.. తనని వెళ్లి రమ్మన్నాను..

బైట పని చూసుకుని చిట్టీ కట్టి ఇంటికి వచ్చేసరికి అక్షిత ఇంట్లో బట్టలు విప్పుతుంది..

చిన్నా : ఏమైందే.. పోలేదా పెళ్ళికి.. వెళ్ళావుగా..

అక్షిత : ఏముందిలే వెళ్ళబుద్ధి కాలేదు.. ఒంట్లో బాలేదు పడుకుంటా..

తన వెనక్కి వెళ్లి నా వైపు తిప్పుకున్నాను.. నా కళ్ళలోకి ఒక్క రెండు సెకండ్లు చూసి గట్టిగా నన్ను వాటేసుకుని ఏడ్చేసింది.. కొంచెం సేపు ఓదార్చి..

చిన్నా : ఏం జరిగింది..?

అక్షిత : మీ వాళ్లు కూడా పెళ్ళికి వచ్చారు.. అక్కడ అందరి ముందు నిన్ను నన్ను మా తమ్ముడు తన కాబోయే భార్య చులకన చేసి మాట్లాడారు.. అందుకు కూడా బాధ పడలేదు కానీ మా అమ్మ మీ అమ్మ చూస్తూ నిల్చున్నారు కానీ కనీసం ఎవ్వరు ముందుకు కూడా రాలేదు.. అందుకు చచ్చిపోవాలనిపించింది.. మీ పెద్దత్త నా చెయ్యి పట్టుకుని కోపంగా అక్కడ్నుంచి తీసుకొచ్చేసి నన్ను ఇంట్లో వదిలి ఇంటికి వెళ్ళిపోయింది...

చిన్నా : చిన్నత్త..?

అక్షిత : మీ చిన్న మావయ్య వాళ్ళు రాలేదు.. మీ అమ్మా అమ్మమ్మ వాళ్లు కనీసం నా చెయ్యి పట్టుకుంటారేమో.. మా అమ్మ తమ్ముడిని తిడుతుందేమో అనుకున్నాను కానీ... నీకు తెలుసు కదా అందుకే రాలేదు నువ్వు... నన్ను ఆపి ఉండొచ్చుగా..

చిన్నా : నీ తమ్ముడి పెళ్లి చూడాలని ఆశ పడ్డావుగా అందుకే నేనేం మాట్లాడలేదు.. మా అక్క కూడా ఇలానే ఆశ పడి ఉంటుంది దెగ్గరుండి నా పెళ్లి చెయ్యాలని కానీ మనం ఆ అవకాశం ఇవ్వలేదుగా అందుకే మనం అంటే కోపం.. అదే ఆ టైం లో నీ పక్కన పెద్దత్త ఉంది కాబట్టి వాళ్ళని ఏమానకుండా నిన్ను తీసుకొచ్చేసింది.. అదే చిన్నత్త కానీ అక్క కానీ ఉండుంటే మీ వాళ్ళని అమ్మ వాళ్ళని రఫ్ ఆడించేవాళ్లు తెలుసా..?

చిన్నత్త పంచులు వేస్తే మీ వాళ్ళ పంచలు లంగాలు తడిచిపోతాయి..

అక్షిత : మీ చిన్నత్త అంత రఫా..?

చిన్నా : హ్మ్.. నీ లాగే గడుసుది.. కోపం వస్తే.. చీరేసిద్ది.. నువ్వే మారిపోయావు..

అక్షిత : ఇంకెన్ని రోజులులే.. లావణ్య రాని ఒక్కొక్కళ్ల సంగతి చెప్తాను..

కొన్ని రోజులకి లావణ్య వీడియో కాల్ చేసింది..

చిన్నా : లావణ్య ఎప్పుడు వస్తున్నావ్ అయిపోయిందా..

అక్షిత : నాకేం తెస్తున్నావే అమ్ములు..

లావణ్య : లేదు రా అక్షిత.. ఇంకొక్క చిన్న కోర్స్.. ఒక్క పదిహేను నెలలు వచ్చేస్తా.. ఫీ పంపాల్సిన అవసరం లేదు.. నేను చూసుకుంటాను మీరు జాగ్రత్త.. సరే మళ్ళీ చేస్తాను అని మేము మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెట్టేసింది..

మా ఇద్దరి మొహాలు మాడిపోయాయి.. ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం..

అక్షిత : ఇంకేం కోర్స్.. దానికి తెలీదా ఇక్కడ మనం ఎవడెవడి సంకలు నాకుతున్నామో.. పదిహేను నెలలు అంటే మొడ్డగుడిసిపోతాము.. దానికి అస్సలు ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా..?

చిన్నా : ఓపిక పట్టు.. వస్తుందిగా.. అది మన లావణ్య..

అక్షిత : లేదు.. దాని వాలకం మాటలు చూస్తుంటే అలా లేదు.. నాకు డౌట్ కొడుతుంది.. కొడుతుంది కాదు కన్ఫర్మ్.. అది మారిపోయినట్టుంది..

నేనింకేం మాట్లాడలేదు.. ఎందుకంటే లావణ్య మాటలు విన్నాక నేనే ఒక్క నిమిషం నమ్మలేకపోయాను..

ఇంకో రెండు నెలలు గడిచింది.. చిన్నగా అప్పులోళ్ళు ఇంటి దాకా రావడం మొదలుపెట్టారు, ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు టైం కి కట్టే నేను ఇలా చేసేసరికి వాళ్ళు గట్టిగా అడగలేక పోయారు.. అక్షిత అన్నీ గమనిస్తూనే ఉంది. అప్పులోళ్లతొ మాట్లాడి వాళ్ళని పంపించేసి ఇంట్లోకి వెళ్తుండగా కూరగాయలు కట్ చేస్తూ నన్నే కోపంగా చూస్తుంది.

చిన్నా : ఏంటే.. నీ బాధ.

అక్షిత : దాన్ని అనేసరికి నీకు కోపమొస్తుందే..

చిన్నా : ఇప్పుడేమైంది..

అక్షిత : ఇంకా ఏం కావాలి.. దాని దారి అది చూసుకుంది.. మనల్ని ఇలా నిట్ట నిలువునా వదిలేసి.

చిన్నా : నువ్వు హెల్ప్ చేసావ్ అయిపోయింది, దానికి ప్రతిఫలం ఎదురుచూడటం తప్పు కదా..

అక్షిత : తప్పా.. నేను చేసింది హెల్ప్ అనుకుంటే దాన్ని నా ఇంట్లో పెట్టుకుని సాకే దాన్ని కాదు, బైట హాస్టల్లో మూడు వేలు ఇస్తే నెలకి ఫుడ్ బెడ్ వాళ్లే ఇస్తారు.. అన్నన్ని ఖరీదైన బట్టలు కొనిచ్చేదాన్ని కాదు నా పాత బట్టలు మోహన కొట్టేదాన్ని... అంత పెద్ద కాలేజీలో చదివించేదాన్ని కాదు మాములు కాలేజీలు లేకా.. యే.. స్పెషలైసజేషన్ చెయ్యడానికి ఇక్కడ కాలేజీలు సరిపోవా.. ఫారెన్ పంపించాలా... ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు, లోన్లు, చిట్టీలు, సంఘాలు, అప్పులు, నా పూకు నీ మొడ్డలో తలకాయనొప్పులు.. ఏందివన్నీ.. పెళ్ళై ఇన్నేళ్లు అవుతుంది దాని కోసం పిల్లల్ని కూడా కనలేదు నేను.. యే.. నా కుండవా ముద్దు ముచ్చట్లు.. ఒక కుటుంబం అనుకున్నప్పుడు తలా ఒక చెయ్యి వెయ్యాలి కదా... ఇప్పుడవన్ని ఆలోచించడం వేస్ట్... ఇక నా వల్ల కాదు బాబు నీకు నీ ఫ్రెండ్షిప్పుకొ దండం.

వెళ్లి అక్షిత వెనకాల కూర్చుని జాకెట్ కిందకని వీపు మీద ముద్దు పెట్టాను..

అక్షిత : వీటికేం తక్కువ లేదు.. నా వయసు మొత్తం దానికే పోయింది..

చిన్నా : ఒసేయి దొంగదాన.. ఊరికే అరవకు.. ఇప్పుడు అది ఉన్నపళంగా వచ్చిందంటే బల్లిలా దాన్ని కరుచుకుపోతావ్.... నాకంటే ఎక్కువ సావాసం చేసావ్ దానితోటి.. దాని గురించి తెలీదు.. సరే ఒకవేళ అది తిరిగి మనల్ని ఆదుకోలేదే అనుకో అప్పుడు ఏం చేస్తావ్.. సరే లావణ్యనే వదిలేయ్ నీ కొడుకే నిన్ను పట్టించుకోలేదనుకో అప్పుడు?

అక్షిత : కొడుకులు లేరు ఆతుల కట్టా లేదు.. ఈ జంబో లోన్ అయిపోతే నేను ఈ జాబ్ కూడా చెయ్యను, ఇక నా వల్ల కాదు.

చిన్నా : ఇంతా చేసి లాస్ట్ లో పాడు చెయ్యకు..

అక్షిత : ఏమోరా.. ఈ జాబ్ కూడా ఉంటదో లేదో తెలీదు.. ఓవర్ క్వాలిఫైడ్ కింద ఇప్పటికే పది మందిని పీకేశారు.. లిస్ట్ లో నా పేరు కూడా ఉంది వాడి కాళ్ళావెళ్ళా పడి లోన్ ఉంది అదొక్కటి అయిపోగానే నేనే రిసైన్ చేస్తానని చెప్పాను..

చిన్నా : ఇంకా ఎన్ని నెలలు..?

అక్షిత : నాలుగు.. వస్తున్న జీతం మొత్తం ఆటే కడుతున్నా.. ఈ నాలుగు నెలలకి కలిపి ఇంకో మూడున్నర కడితే అయిపోద్ది.. ఇక నీ చావు నువ్వు చావు.. నాకు నువ్వు సంపాదించొద్దు.. మనం ఎదగా ఒద్దు పడా ఒద్దు.. నెలకి ఓ పదిహేను వేలు తెచ్చేయ్యి సరిపోద్ది.. పిల్లలని కనడం కూడా నాకు ఇష్టం లేదు.. అయినా నా పిల్లలని చూసే వారు కూడా లేరు... ఇక నేను ఈ కష్టాలు పడలేను..

చిన్నా : ఇప్పుడు నీకు ఎంత వయసు ఐయ్యిందని.. ఏడు సంవత్సరాలు అంతే.. ఒక్కసారి అప్పులు తీరాక మళ్ళీ మొదలెడితే సంపాదించినవి మొత్తం మనకేగా.. ఇక పిల్లలు అంటే నీ ఇష్టం నువ్వు వద్దంటే వద్దు నాకు నువ్వు ఒక్క దానివి చాలు..

అక్షిత : దాని మీద నేను హోప్స్ ఏం పెట్టుకోలేదు రా.. ఒక వేళ అది డబ్బులు ఇచ్చినా తీసుకునే దాన్ని కాదు.. కానీ దాని నోటి నుంచి వింటానేమో అనుకున్నాను కానీ అది అలా ఏం లేనట్టు కాజువల్ గా మాట్లాడేసరికి నాకు ఎలాగో అనిపించింది.. దాని కోసం నీ చదువు, కెరీర్ మొత్తం నీ జీవితమే దానికి రాసిచ్చావ్ కదరా..

చిన్నా : ఇప్పుడు నువ్వు ఏడుపులు మొదలెట్టకు దానికి మంచిది కాదు.. పదా నువ్వు కూర కలుపు నేను నీ పూకు కలుపుతా..

ఇంతలో ఫోన్ వచ్చింది.. చూస్తే లావణ్య.. నేను ఫోన్ లో మాట్లాడుతుంటే అక్షిత వెనకాల ఉండి వింటుంది.

చిన్నా : చెప్పు లావణ్య.. ఎలా ఉన్నావ్..

లావణ్య : బాగున్నా...

చిన్నా : వచ్చెయ్యవే.. నీకు పెళ్లి చేస్తే ఇక నా పని అయిపోద్ది.. ఎవరైనా తగిలారా అక్కడా..?

లావణ్య : దాని గురించి వచ్చిన తరువాత మాట్లాడదాం.. నేను కొన్ని డబ్బులు పంపిస్తున్నా నాకు ఒక హాస్పిటల్ కట్టించు.

చిన్నా : ఓహ్.. అలాగ.. అలాగే.. కట్టించేద్దాం మన చేతిలో పనేగా.. ఇంకా ఏం చేస్తున్నావ్..?

లావణ్య : అక్షిత ఎలా ఉంది?

చిన్నా : బాగుంది.. మాట్లాడతావా?

లావణ్య : లేదురా.. హాస్పిటల్లో ఉన్నా.. ఇక్కడ నైట్ డ్యూటీ చేస్తున్నాను.. మళ్ళీ ఎప్పుడైనా చేస్తాలే.. స్థలం మంచిది చూడు.. బాగా కట్టించు.. బాయ్..

చిన్నా : బై..

అక్షిత వైపు చూసాను.. నన్నే కోపంగా చూస్తుంది..

చిన్నా : కూర మాడుతుంది..

అక్షిత : నా కుత్త కూడా మాడుతుంది.

కొన్ని రోజులకి లావణ్య నా అకౌంట్ లో డబ్బులు వేసింది.. పని మొదలుపెట్టించాను.. నెల రోజులు కాగానే సైట్ దెగ్గరికి ఎవరో పది మంది వచ్చారు ప్లాన్స్ పట్టుకుని.. లావణ్య కి కాల్ చేస్తే.. తన వాళ్లే.. వాళ్ళు ఎలా చెప్తే అలా కట్టించమంది.. ఒప్పుకున్నాను..

అక్షిత : కనీసం పని డబ్బులు అయినా తీసుకోవా.. ఇంకెందుకు దానికి ఊడిగం చెయ్యి.. కనీసం ఇప్పటి వరకు హాస్పిటల్ కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసింది ఒక్కసారైనా మనల్ని ఎలా ఉన్నాం అని అడిగిందా..

చిన్నా : వదిలేయ్యి.. అది బాగుపడే టైంలో ఇలా మాట్లాడుకోడం మంచిది కాదు..

ఈ తొమ్మిది నెలల్లో నాతో ఒక హాస్పిటల్ రెండు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టించింది.. నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు.. అక్షిత ఇక తన వల్ల కాదంటూ జాబ్ ప్రెషర్ వల్ల వదిలేసింది, 27వ తారీకు అప్పులోళ్ళు అందరూ వస్తామని చెప్పి మరీ వెళ్లారు.. అది రేపే..

ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు... తెల్లారి డబ్బులు అడుగుదామని అక్షితని తీసుకుని ఇంటికి వెళ్ళాను ఎవ్వరు కనిపించలేదు రెండిళ్ళకి తాళాలు వేసున్నాయి.. అక్షిత ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ దెగ్గరికి వెళదాం అంది.. ఇష్టం లేకపోయినా అటు వైపు అడుగులు వేస్తూ ఆటో ఎక్కాను.. అక్కడ కూడా అంతే గేట్ తాళం వేసి ఉంది..

చిన్నా : ఇంటికి వెళదాం పదా..

అక్షిత : మరి..

చిన్నా : ఏది అయితే అది అవుద్ది.. మహా అయితే కొడతారు లేదా బూతులు తిడతారు అంతే కదా..

అక్షిత : (ఏడుపు గొంతుతొ) దానికి బదులు చచ్చిపోదాం..

చిన్నా : అప్పుడు మనం మోసం చేసిన వాళ్ళం అవుతాము.. లావణ్య ఒక్కటే అయిపోద్ది.. దానికి మనం తప్ప ఎవరున్నారు..?

అక్షిత నా కౌగిలిలోకి చేరిపోయింది.. ఇద్దరం ఆటో దిగి ఇంట్లోకి వెళుతుండగా గేట్ తెరిచి ఉంది... గేట్ ముందు అన్నీ కార్లు, మావాళ్ళవి కూడా.. ఇంటి తలుపులు కూడా తెరిచి ఉన్నాయి.. పక్కనే తాళం కప్ప పగలకొట్టి కింద పారేశారు...

గేట్ లోపల ఇంటి బైట అప్పువాళ్ళు అందరూ నిల్చొని ఉన్నారు.. ఇటు పక్క అపార్ట్మెంట్స్ కనస్ట్రక్షన్ చేసిన వాళ్ళు నిల్చొని ఉన్నారు ఇంటి ముందు అన్నీ చెప్పులు..

నాకు భయం వేసింది.. కనస్ట్రక్షన్ లో ఏదైనా తప్పు జరిగిందా నా వల్ల లావణ్యకి చెడ్డ పేరు వచ్చిందేమో అని అక్షిత చెయ్యి వదిలేసి లోపలికి వెళ్లాను..

వాళ్లు నేను లోపలికి వెళ్ళగానే నన్ను చూసి వాళ్ల చేతిలో ఉన్న సూట్ కేసులు అందించారు.. అక్షిత లోపలికి వచ్చింది.. మొత్తం పన్నెండు సూట్ కేసులు..

అక్షిత ఒకటి ఓపెన్ చేసింది లోపల మొత్తం డబ్బులు.. కట్టలు కట్టలుగా ఉన్నాయి ఇద్దరం అర్ధంకాక వాళ్ళ వైపు చూసాము..

"అవి మీ డబ్బులే" అన్న గొంతు వినిపించి మా ఇంటి గడప వైపు చూసాము.. అక్షిత పాత చీర, అక్షిత గాజులు వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని ఉంది లావణ్య..​
Next page: Update 13
Previous page: Update 11
Next article in the series 'రెండు కళ్ళు': వెలుగు
Previous article in the series 'రెండు కళ్ళు': వదిన