Update 13

అక్షిత ఏడుస్తూ లావణ్య వైపు చూస్తుంటే..

లావణ్య ఏడుస్తూ... : ఏంటే.. రావా అని తన రెండు చేతులు చాపింది..

అక్షిత పరిగెత్తుకుంటూ వెళ్లి లావణ్యని హత్తుకుంది.. నేను చూస్తూ నిలబడిపోయాను.. ఇద్దరు ఏడ్చుకుని నా వైపు చూసారు..

చిన్నా : నేను చెప్పానా లావణ్య కనిపించగానే తన ఒళ్ళో వాలిపోతావ్ అని..

లావణ్య అక్షిత చెయ్యి పట్టుకుని నా దెగ్గరికి వచ్చి.. నన్ను ఒక్క నిమిషం ఏడుస్తూ చూసి గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది..

చిన్నా : అమ్ములు... ఎందుకే ఏడుస్తావు.. అమ్మ కోరుకున్నట్టుగానే చూడు డాక్టర్ అయిపోయావు..

డాక్టర్ కాదు సర్జన్.. అన్న గొంతు విని అటు వైపు చూసాను.. ఎవరో ఒకావిడ.. కొంచెం పెద్దావిడ తెల్లగా ఫారీనర్ లాగ ఉంది కాని ఇండియన్..

లావణ్య : నా ప్రొఫెసర్.. డాక్టర్ సుచిత్ర..

చిన్నా : నమస్కారం అండి... సర్జన్... అవునా అమ్ములు..

లావణ్య : మ్...

చిన్నా : ఎప్పుడొచ్చావు.. ఫోన్ కూడా చెయ్యలేదు..

సుచిత్ర : తను ఇప్పుడు రాలేదు.. సంవత్సరం క్రితమే వచ్చింది..

అక్షిత నేను లావణ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే.. లావణ్య మా ఇద్దరి వెనకాల చేతులు వేసి నిల్చుంది చెరొక్క ముద్దు పెడుతూ... మేమిద్దరం సరిత గారు మాట్లాడుతుంటే తన వైపు చూసాము..

సుచిత్ర అక్కడున్న వాళ్ళని చూసి సైగ చెయ్యగానే అందరూ వెళ్లిపోయారు.

సుచిత్ర : తను ఫారీన్ వచ్చిన సంవత్సరంన్నరకి డిగ్రీ తీసుకున్నాక.. నా హాస్పిటల్లో ఒక ఆరు నెలలు నా కింద ఫస్ట్ అసిస్టెంట్ గా పని చేసింది.. ఆ డబ్బులు అన్నీ ఇండియన్ రూపీకి కన్వెర్ట్ చేసి ఇండియాకి మీ ఇద్దరి దెగ్గరికి రావడానికి సిద్ధమయ్యింది.. నేను ఇంకొక్క సంవత్సరం పని చెయ్యమని అడిగాను కానీ ఒప్పుకోలేదు ఇక జీవితం మొత్తం మీతోనే గడపాలని ఉందని నాకు ఖరాఖండిగా చెప్పేసి మీకు సప్రైస్ ఇద్దామని వెళ్ళిపోయింది..

కానీ ఇక్కడికి వచ్చి మీ పరిస్థితి చూసి చెలించిపోయింది.. వీడియో కాల్లో నవ్వుతూ మాట్లాడే మీరు ఇక్కడ పడుతున్న అవమానాలు అప్పుల వల్ల మీరు నలిగిపోవడం.. ఇంటి నుంచి వచ్చేసి వేరు కాపురం పెట్టడం ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయింది..

వెంటనే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడికి వచ్చి నా దెగ్గర సంవత్సరం జాబ్ చేస్తానని ఒప్పుకుంది.. ఈ పదకొండు నెలల్లో ఏడు వందల అరవై రెండు సర్జన్స్ చేసి ఆ కంట్రీలో రికార్డు కొట్టింది మీ లావణ్య.. ఆ డబ్బులన్నీ తీసుకుని నీ తోనే అపార్ట్మెంట్స్ కట్టించి అమ్మేసింది.. అలా మీకు వచ్చిందే ఈ డబ్బు..

అక్షిత : ఎందుకే అమ్ములు ఇదంతా..?

లావణ్య : నువ్వే చెప్పు... మీరు చేసిన దానికి డబ్బులు పడేస్తే సరిపోతుందా.. అయినా నేను డబ్బు ఇస్తే వీడు తీసుకుంటాడా.. మీరు చేసింది నాకు సహాయం కాదు నా బాధ్యత తీసుకున్నారు.. అందుకే ఇదంతా చేసాను.. ఇంకో విషయం చెప్పనా.. చిన్నా గాడు కట్టిన అపార్ట్మెంట్స్ అక్కడ మా హాస్పిటల్ మానేజ్మెంట్ కి చూపించాను.. వాళ్ళకి చాలా బాగా నచ్చింది.. త్వరలో వాళ్లు ఇండియా వైడ్ ఓపెన్ చేసే బ్రాంచుల్లన్నటికి మన చిన్నానే టాపి మేస్త్రి.. అది వాడి రేంజ్.. అని నవ్వింది

అక్షిత (ఏడుస్తూ) : క్షమించవే.. నువ్వు మమ్మల్ని మర్చిపోయావేమో అనుకున్నాను..

లావణ్య : అమ్మ లాగ సాకావు నన్ను.. నిన్ను మర్చిపోతానా.. అని అక్షితని వాటేసుకుంది కళ్ళ నిండా నీళ్లతో.. కళ్ళు తుడుచుకుని ముందు ఈ అప్పులు తీర్చేస్తే లోపలికి వెళదాం.. అని నా వైపు చూసింది.

అందరికీ ఎవరి అప్పులు వాళ్ళవి తీర్చేసాను.. అందరూ వెళ్ళిపోతుండగా అప్పుడే ఇంటి ముందుకు కార్ వచ్చి ఆగింది అందులోనుంచి ఎవరో ఒకాయన తన పక్కన అసిస్టెంట్ లాగ ఉన్నాడు.. ఇద్దరు దిగి మా ఇంటి ముందుకు వచ్చారు.. లావణ్య వాళ్ళని రమ్మని నా చేతిని అక్షిత చేతిని పట్టుకుని ఇంట్లోకి లాక్కుపోయింది..

ఇంట్లో మా అమ్మమ్మా తాతయ్య మావయ్య వాళ్లు అత్తలు అక్షిత వాళ్ల పేరెంట్స్ వాళ్ల తమ్ముడు అందరూ ఉన్నారు.. ఆ పక్కనే లతా మౌనికా తెజా కూడా వచ్చారు... అందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్ డే అక్షితా అని అరిచేసరికి గాని నాకు ఇవ్వాళ అక్షిత పుట్టిన రోజు గుర్తు రాలేదు..

అందరూ నన్ను అక్షిత ని కౌగిలించుకున్నారు.. నాకు అక్షితకి అందరూ సారీ చెప్పారు తన అమ్మా నాన్న మాత్రం ఏడుస్తూ ఉండిపోయారు అక్షిత కూడా ఏడ్చేసింది.. అక్షిత తమ్ముడు కాళ్ళు పట్టేసుకుని ఏడ్చేసాడు..

అక్షిత లావణ్య వైపు చూసింది.. లావణ్య చిన్నగా నవ్వింది.. అక్షిత వెళ్లి లావణ్యని గట్టిగా వాటేసుకుంది..

లావణ్య : పదా ఇంకా చాలా పనులున్నాయి.. ముందు కేక్ కట్ చెయ్యి అని మధ్యలో పెట్టిన పెద్ద కేక్ దెగ్గరికి తీసుకెళ్లి పక్కనే ఉన్న కత్తి అక్షితకి అందించింది..

అక్షిత : థాంక్స్ లావణ్య.. నా పుట్టినరోజే మర్చిపోయాను అప్పుడు మనం ముగ్గురం చేసుకుందే.. మళ్ళీ ఇప్పుడే..

లావణ్య అక్షిత నుదిటి మీద ముద్దు పెడుతూ "నాకు తెలుసు" అంది..

బర్త్ డే సాంగ్ పాడాక.. నాకు లావణ్యకి తినిపించింది.. మేమిద్దరం అక్షితకి తినిపించాక అందరూ పెట్టారు..

లావణ్య : ఇక లేట్ చెయ్యకుండా రెడీ అవ్వండి.

చిన్నా : ఎక్కడికి?

లావణ్య : హాస్పిటల్ ఓపెనింగ్ కి.. అందరూ రెడీ అయ్యే ఉన్నారు.. మీరు కూడా రెడీ అయితే వెళదాం..

నేను రెడీ అయ్యి బైటికి వచ్చి చిన్న మావయ్య పక్కనే కూర్చున్నాను.. అమ్మా నాన్నా అందరూ నా చుట్టూ చేరారు.. అక్క తన కొడుకుని నా చేతికి అందించింది.. ముద్దడాను..

చిన్న మావయ్య : ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా..

పెద్ద మావయ్య : సారీ రా..

ఇంతలో లావణ్య ఇందాక వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకొచ్చింది.. వాళ్ళతో పాటే రిజిస్ట్రార్ కూడా వచ్చాడు..

లావణ్య : చిన్నా ఆయన ఎవరో గుర్తు పట్టావా.. నువ్వు మీ పెద్దత్త దెగ్గర తీసుకున్న స్థలంలో మొట్ట మొదట కట్టిన ఇల్లు కొన్నది ఆయనే.. ఇప్పుడు నీకు ఆ ఇల్లు అమ్మడానికి వచ్చాడు.. అని చెప్పి రిజిస్ట్రార్ కి సైగ చేసింది..

పెద్దత్త చెయ్యి పట్టుకుని ముందుకు లాగాను.. తనతోనే తన పేరు మీద రిజిస్టేషన్ జరిపించాను.. లావణ్య వాళ్ల చేతిలో ఉన్న ఇంకో ఫైల్ పెద్దత్త చేతికి అందించింది.. చూస్తే అదే ఇంటి పక్కన ఉన్న ఐదు సెంట్లు/ 240 గజాల స్థలం పెద్దత్త పేరు మీద రాసి ఉంది..

లావణ్య : ఆమ్మో.. నేను అక్షితని రెడీ చెయ్యాలి.. అని లోపలికి పరిగెత్తింది..

పక్కకి చూస్తే లత కనపడింది.. లేచి తన దెగ్గరికి వెళ్లాను..

చిన్నా : బాగున్నావా లతా..

లత : హ్మ్..

చిన్నా : ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావ్..?

లత ఏడ్చింది..

చిన్నా : ఊరుకో.. నేను నిన్నేమీ అడగనులే.. ఏదో కారణం ఉండే ఉంటుంది.

తెజా నన్ను చూసి సైగ చేసాడు..

బైటికి వచ్చాను.. నా వెనకాలే వచ్చాడు..

తేజ : సారీ అన్నా.. నేను.. అని కాళ్ళ మీద పడిపోయాడు...

చిన్నా : తెజా లే..

తేజ : లేదన్నా.. నేను చేసింది మాములు తప్పు కాదు.. క్షమించరాని నేరం..

చిన్నా : ఏంటి నువ్వనేది..

తేజ : మీకు తెలీదు.. మీరు నన్ను చంపేస్తారని లావణ్య అక్షిత మీకు చెప్పకుండా దాచారు.. మీకు ఆక్సిడెంట్ చేయించింది నేనే..

ఆ మాట వినగానే.. కోపం తన్నుకొచ్చి వాడి మెడ పట్టుకుని గాల్లోకి లేపాను.. అక్షిత లావణ్య పరిగెత్తుకుంటూ వచ్చారు.. చాలా రోజుల తరువాత నా అక్షితని నిండైన రంగు చీరలో.. ఒంటి నిండా నగలతో చూసి ఆ అందమైన మొహాన్ని చూసి వాడిని కిందకి దించాను..

తేజ : నా కాళ్ళు పట్టుకుని.. లావణ్య గారి బాబాయి నా గురించి తెలుసుకుని నన్ను మభ్య పెట్టి ఇదంతా చేయించాడు.. నేను ఆ శిక్షని ఇప్పటికి నా మనసులో అనుభవిస్తూనే ఉన్నాను.. నీకు ఇంకా కోపం ఉంటే చంపేసుకో..

లత దూరం నుంచి నన్ను చూసి ఏడుస్తుంది.. నేను తనని చూస్తున్నానని తెలిసి నా దెగ్గరికి వచ్చింది.

చిన్నా : అందుకేనా నా నుంచి దూరంగా వెళ్లిపోయావ్..?

లత ఏడుస్తూ అవునంటూ తల ఊపింది..

చిన్నా : లావణ్య.. నాకెందుకు చెప్పలేదు.. అక్షిత నువ్వు కూడా..

అక్షిత : లావణ్య చెప్పొద్దని మాట తీసుకుంది.. అందరం లావణ్య వైపు చూసాము..

లావణ్య : అయిపోయిందిగా.. పదండి.. వెళదాం.

నేను సీరియస్ గా చూసేసరికి.. నా చెయ్యి పట్టుకుంది..

లావణ్య : అమ్మని పోగొట్టుకున్నాను అప్పటికే నువ్వు చచ్చి బతికావు.. అమ్మ పోయింది తట్టుకున్నాను.. కానీ నీకు ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు.. అక్షిత లావణ్య తల మీద చెయ్యి వేసింది..

లావణ్య అక్షితని చూస్తూ..

వీడే నా అమ్మా నాన్న

వీడే నా గురువు భర్త

వీడే నా సుఖము దుఃఖము.. అన్నీ వీడే.. వీడికి ఏమైనా జరిగితే నేను బతికున్న సేవన్నీ అయిపోదును.. అందుకే అప్పుడు నోరు కట్టేసుకున్నాను.. అందుకే నాకున్న బంధాలని వదిలేసుకున్నాను.. నాకు వీడు నువ్వు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు..

ముగ్గురం హత్తుకుని ఏడ్చుకున్నాం.. లావణ్య తెరుకుని పదండి వెళదాం అంది.. అందరూ పదండి ఇప్పటికే లేట్ అయ్యింది.. లావణ్య పెద్ద మావయ్యకి చిన్న మావయ్యకి ఫైల్స్ అందించింది.. ముగ్గురు పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఫైల్ అది..

అందరం హాస్పిటల్ కి వెళ్ళాము.. అందరూ న్యూస్ చానెల్స్ మా కోసం వెయిటింగ్.. లావణ్య తన ప్రొఫెసర్ తొ రిబ్బన్ కటింగ్ చేయించింది.. సుచిత్ర గారు రిబ్బన్ కటింగ్ చెయ్యగానే.. లావణ్య అందరినీ వెనక్కి రమ్మంది.. అందరం హాస్పిటల్ ముందుకు వచ్చాము.. హాస్పిటల్ నేమ్ బోర్డు బెలూన్స్ తొ కప్పి ఉంచారు.. లావణ్య పక్కన ఉన్న వాళ్ళకి సైగ చెయ్యగానే ఎవరో ఒకతను రిమోట్ తొ బటన్ నొక్కాడు.. అంతే ఎర్ర లవ్ బెలూన్స్ అన్నీ ఒక్కటీగా ఎగురుతూ హాస్పిటల్ పేరు కనిపించింది..

AKSHITHA CARE అని.. పక్కనే తల్లీ కడుపులో బిడ్డ లోగో ఉంది అక్షిత పేరు కింద కాప్షన్ గా we care for you అని చిన్న లవ్ సింబల్ ఉంది. అందరూ చెప్పట్లు కొట్టారు.

అక్షిత : అదేంటే.. నా పేరు పెట్టావ్.. అమ్మ పేరు కదా..

లావణ్య : అమ్మ పేరు వాడు ఆల్రెడీ పెట్టేసుకున్నాడు కదా మధురిమ కనస్ట్రక్షన్స్ అని అందుకే నేను నా అమ్మ పేరు పెట్టుకున్నాను..

అందరూ హాస్పిటల్ చూడటానికి లోపలికి వెళ్లారు.. మేము ముగ్గురం బైటే నిల్చుండిపోయాము..

చిన్నా : ఇవన్నీ ఎప్పుడు చేసావ్.. ఎలా చేసావ్?

లావణ్య : నేనొచ్చి వారం అయ్యింది.. అని నవ్వింది..

నేను అక్షితా లోపలికి నడుస్తుంటే.. లావణ్య పిలిచింది.. వెనక్కి తిరిగాము.. మా ఇద్దరి చేతులు పట్టుకుని తన బుగ్గలకి ఆనించుకుని..

లావణ్య : ఇప్పటి వరకు నేను ఏది అడగకుండానే నాకు అన్నీ ఇచ్చారు.. నేను ఒక్కటి అడుగుతాను కాదనకుండా ఒప్పుకుంటారా..?

చిన్నా , అక్షిత : చెప్పు రా..

లావణ్య : నేను ఇక మీతోనే ఉంటాను.. జీవితాంతం.. నన్ను మీతోనే ఉండనిస్తారా..

అక్షిత : మాతో కాక ఇంకెక్కడ ఉంటావే..

చిన్నా : పదా అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు.. రా.. అని భుజం పట్టుకుని లోపలికి తీసుకెళ్లాను..

అందరం హాస్పిటల్ చూసి బైటికి వచ్చాము అక్కడే భోజనాలు చేసేసి అందరూ ఇంటికి వెళుతుంటే.. లావణ్య నన్ను అక్షితని పిలిచి.. పక్కనే ఉన్న కార్ చూపించింది.. దాని మీద ఎర్రటి క్లోత్ కప్పి ఉంది.. నేను లావణ్యని చూసి నవ్వుతూ లాగేసాను.. వైట్ ఆడి.. సూపర్ గా ఉంది..

నేను డ్రైవర్ సీట్ లో కూర్చుంటే అక్షిత లావణ్య వెనక కూర్చున్నారు..

లావణ్య : రేయ్.. మన ఇంటికి పోనీ..

అక్షిత : అది ఇప్పుడు ఎలా ఉందొ ఏంటోనే..

చిన్నా : అది ఒచ్చి వారం అవుతుందని చెప్పింది కదా..

లావణ్య : ఇప్పుడు కాదు సంవత్సరం క్రితం వచ్చినప్పుడే వాడి మీద కేసు వేసాను..

అక్షిత : మనకే వచ్చిందా..

లావణ్య : డబ్బు.. డబ్బుకున్న పవర్ అలాంటిది.. అప్పుడు మన దెగ్గర కంటే వాడి దెగ్గర డబ్బు ఎక్కువ ఉంది అందుకే ఇల్లు వాడి చేతుల్లోకి పోయింది.. ఇప్పుడు వాడి దెగ్గర కంటే మన దెగ్గర ఎక్కువ డబ్బు ఉంది అందుకే ఇల్లు తిరిగి మన దెగ్గరికే వచ్చింది..

ముగ్గురం ఇంటికి వెళ్ళాము.. నేను చిన్నప్పుడు ఎలా చూసానో అలానే రినోవేట్ చేసి ఉంది.. తలుపు తీసి లోపలికి వెళ్లాను.. ఎంట్రన్స్ లోనే మా నలుగురి ఫోటో కనిపించింది.. వెళ్లి అమ్మ మొహం మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకున్నాను.. అక్షిత లావణ్య ఇద్దరూ చెరొక్క వైపు వచ్చి వాటేసుకున్నారు.. కళ్ళు తుడుచుకుని లావణ్య ని పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టాను..

చిన్నా : లావణ్య.. ఇంకా చెప్పు.. అక్కడ ఎవరైనా నచ్చారా.. ఎవరినైనా ప్రేమించావా.. చెప్పురా..

లావణ్య ఇబ్బంది పడటం అక్షిత గమనించి.. నువ్వు నీ ప్రశ్నలు ముందు పొయ్యి కూల్ డ్రింక్ తీసుకురాపో.. బాగా దాహంగా ఉంది.. అనగానే చిన్నా ఇక లేచి కూల్ డ్రింక్స్ తీసుకురాడానికి బైటికి వెళ్ళాడు..

అక్షిత : లావణ్యా.. నీ మనసులో ఎవరున్నారు నాకు చెప్పవు..

లావణ్య మౌనంగా తల దించుకుంది..

అక్షిత.. లావణ్య గడ్డం పట్టుకుని పైకి ఎత్తి.. అమ్ములు, ఇందాక చిన్నా గాడిని చూసి.. వాడే నీ తల్లీ తండ్రి.. గురువు భర్త అన్నావు నాకు గుర్తుంది.. చిన్నా గాడా నీ మనసులో ఉంది..?

లావణ్య చిన్నగా తల ఎత్తి.. సారీ అక్షిత..

అక్షిత : నిజంగా నువ్వు చిన్నాని కోరుకుంటున్నావా?

లావణ్య : వాడికి అర్ధమైంది.. అందుకే ఇందాక హాస్పిటల్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని తిట్టాడు..

అక్షిత : అంటే.. నీకు చిన్నా అంటే ఇష్టమే అన్న మాట..

లావణ్య : కానీ..

అక్షిత : కానీ లేదు ఏం లేదు..

లావణ్య : వాడు...

అక్షిత : ఇక్కడుంది అక్షితే... చూడు.. ఎలా పడేస్తానో వాడిని.. నిన్ను చూస్తే నాకే పూకులో జిల పుట్టుద్ది.. వాడేంత టెంప్ట్ రాజా గాడు..

ఇంతలో చిన్నా వచ్చాడు.. అక్షిత లేచి కూల్ డ్రింక్స్ అందుకుని కిచెన్ లోకి వెళ్లి బాగా గట్టిగా ఊపి ఏం తెలీనట్టు గ్లాస్సులు తీసుకొచ్చి లావణ్య చిన్నాల ముందు పెట్టి బాటిల్ కాప్ తీసి చిన్నా వైపు వంచింది.. అంతే మొత్తం చిన్నా వైపు చిల్లింది..

చిన్నా : ఒసేయ్ నిన్ను..

అక్షిత : అయ్యో.. చూసుకోలేదురా.. సారీ.. కడుక్కోపో.. లేకుంటే స్నానం చేసి రా ఎలానో చెమట పట్టింది..

చిన్నా డౌట్ గా లేచి బాత్రూం లోకి వెళ్ళాడు.. ఒక రెండు నిమిషాలు ఆగి అక్షిత లావణ్య చెయ్యి పట్టుకుంది..

లావణ్య : అక్షితా.. వద్దు..

అక్షిత : నువ్వు రావే.. నీ అమ్మే నన్ను తట్టుకోలేదు.. నువ్వెంత.. అని బాత్రూమ్ దెగ్గరికి వెళ్లి తలుపు కొట్టింది..

చిన్నా డోర్ తీసాడు.. వెంటనే అక్షిత లావణ్యని పట్టుకుని లోపలికి దూరి బాత్రూం గొళ్ళెం పెట్టేసింది..

అక్షిత చిన్నా లావణ్య ల.. జీవితాలలో ఒక కొత్త ఆరంభం..
సమాప్తం
❤️❤️❤️
❤️
Previous page: Update 12
Next article in the series 'రెండు కళ్ళు': వెలుగు
Previous article in the series 'రెండు కళ్ళు': వదిన