Update 21
అర్ధరాత్రి దాటింది. అయినా స్మిత కి నిద్ర రావడం లేదు. మంచానికి కట్టేసి, నిస్సహాయంగా ఉండేసరికి ఆమెకి భయంతో బిక్కచచ్చిపోయి నిద్ర దూరం అయింది.
ఆమెకి మెలకువ వచ్చిన దగ్గరనుండి, ఆమె మనసు, ఆలోచనలు తన ఆధీనంలో లేకుండా పోయాయి. భయం వల్ల వచ్చిన ఆందోళన తో చమట పట్టి పట్టీ ఇప్పుడు అది కూడా రాకుండా నిస్సహాయ స్థితికి చేరుకుంది.
ఆమె అక్కడినుండి పారిపోయి ఎవరికీ తెలియని, కనబడని ప్రదేశంలో దాక్కోవాలని అనిపిస్తుంది. తనని ఇలాంటి పరిస్థితి నుండి బయటపడేసే తన నిద్ర మాత్ర లేకపోయేసరికి భయం ఆమెని వీడడంలేదు.
అప్పటికి మూడు గంటల క్రితం తనతో మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు - ఒకడు ఎత్తుతో బలంగా ఉన్నోడు, ఇంకొకడు వయసు మళ్ళిన వ్యక్తి - తన కట్లు వదులు చేసి, బాత్ రూమ్ వెళ్లనిచ్చారు. తినడానికి తిండి ఇచ్చారు. అయితే ఆమె కోపంతో దాన్ని తిరస్కరించింది. అయితే నీళ్ళని కూడా వద్దని చెబుతామనుకుంది కానీ తీసుకుంది. ఇదంతా అయ్యాక వాళ్ళు మళ్ళీ ఆమెని మంచానికి కట్టి అక్కడినుండి వెళ్లిపోయారు. అయితే వాళ్ళు మాయమయ్యేవరకు ఆమె వాళ్ళని బెదిరిస్తూ తిడుతూనే వుంది. తర్వాత ఆమెకి తన పక్క గదిలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అస్పష్టంగా వినిపించాయి. తర్వాత అవి కూడా ఆగిపోయి ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవహించింది.
ఆమె ఆలోచనలు ఈరోజు ఉదయం, తర్వాత మధ్యాన్నం నుండి నిన్నటికి, అక్కడినుండి కొన్ని రోజుల క్రితానికి వెళ్లాయి.
తన మొత్తం జీవిత కాలంలో ఇలాంటి పరిస్థితి తనకి ఎప్పుడూ ఎదురవలేదు. అయితే ఇలాంటి పరిస్థితే మూడు ఏళ్ళ క్రితం ఒక సినిమా లో చేయాల్సి వచ్చింది. అది మామూలుగా అయితే గుర్తుండేది కాదు కానీ అప్పుడు జరిగిన సంఘటన గుర్తుపెట్టుకోవడానికి కారణం - ఆ సినిమా దర్శకుడు చేసిన చిలిపి పని వల్ల. సినిమా షూటింగ్ అప్పుడు మధ్యాన్నం వరకు సాగింది. విలన్ తనని బందించి ఇలాగే ఒక మంచానికి కట్టేస్తాడు. అక్కడ కొన్ని సంభాషణలు జరుగుతాయి. తర్వాత హీరో వచ్చి తనని కాపాడతాడు. అయితే భోజన సమయం కావడంతో దర్శకుడు విరామం చెప్పాడు. అందరు భోజనానికి వెళ్లారు. అయితే స్మితని మాత్రం అలాగే మంచానికి కట్టేసి ఉంచి వెళ్లిపోయారు. ఆమె కొద్దిసేపు తనని ఎవరైనా వచ్చి విడిపిస్తారని చూసింది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇంకాసేపటికి ఆమెకి భయం వేసి పెద్దగా పిలిచింది. అయినా ఎవరూ రాలేదు. దాంతో ఆమె పెద్దగా అరవడం మొదలు పెట్టింది. ఇదంతా దాక్కుని గమనిస్తున్న దర్శకుడు వెంటనే వెళ్లి ఆమె కట్లు విప్పి, అంతా తాము ఆడిన నాటకంగా చెప్పాడు. అయితే స్మిత ఆ దర్శకుడికి ఎంత గడ్డి పెట్టాలో అంతా పెట్టింది.
ఆమెకి ఇప్పుడు అదంతా గుర్తుకొచ్చింది. జీవితం ఎంత విచిత్రమైనది. తన సినిమాలో చేసిన ఘటన ఇప్పుడు నిజంగా తనకి జరగడం.
ఆమె తన తల తిప్పి కిటికీ అద్దాల వైపు చూసింది. బయట అంతా చీకటిగా వుంది. చిమటలు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. కిటికీలను గ్రిల్ తో బిగించడం చుస్తే, తన కిడ్నాప్ చాలా ముందునుండే ప్లాన్ చేసారని గ్రహించింది. ఇక్కడి ఇల్లు కూడా తన కోసమే సిద్ధం చేసారు.
అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి వాళ్ళు, తనని ఏమి చేద్దామని ఇక్కడికి తెచ్చారు. ఒకవేళ ఆ పొడుగ్గా, వికారంగా కనిపించిన వ్యక్తి చెప్పిన మాటల ప్రకారం, వీళ్ళు సెక్స్ ఉన్మాదులో, వికృత ఆలోచనలు వున్న వాళ్ళో అయి ఉండాలి. తనని వీళ్ళ కోరికలకు అనుగుణంగా మారాలని చెప్పడం చుస్తే, వీళ్ళు పిచ్చి వాళ్ళ కన్నా అధములుగా కనిపిస్తున్నారు.
తన పేరు, ప్రాముఖ్యత, జనాలలో తనకున్న సెక్స్ సింబల్ ముద్ర వల్ల, వీళ్ళు నేరం చేసి, తాను తెరపై వున్నట్లే ఉంటానని అనుకుని, తమతో ఎంజాయ్ చేయాలని కోరుకోవడం, ఆమెకి నిజంగానే పిచ్చి పట్టినట్లు అయింది.
ఆమెకి గాఢంగా నిద్ర పోవాలని వుంది. తనకి ఇప్పుడు తన నిద్ర మాత్ర కావాలి. అయితే అవి వేసుకున్నా ఇప్పుడు తనకి నిద్ర రాదని ఆమెకి తెలుసు. తాను అక్కడినుండి తప్పించుకోవాలి అన్న ఆలోచన, నిద్ర మాత్ర వేసుకున్నా నిద్రని రానివ్వదు. ఒకవేళ నిద్ర పోతే, అప్పుడు తనని వాళ్ళేమైనా చేయొచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకోదు. అయితే ప్రొద్దున వాళ్ళు తనకి మత్తు ఇచ్చినా, తనని ఇంతదూరం తెచ్చినా, ఇంతవరకు తనపై అత్యాచారం మాత్రం చేయలేదు. చేసారా ? లేదు ...... చేయలేదు. అది తనకి తెలుసు.
ఈరోజు ఉదయం వచ్చి కొన్ని యుగాలు అయినట్లు అనిపిస్తుంది. ఈరోజు కోసం తాను ఎన్ని పధకాలు వేసుకుంది. బట్టలు సర్దుకోవడం, ఫోన్ లు చేయడం, ఉత్తరాలు రాయడం, అమెరికా కి వెళ్లడం..... అన్నీ ... అన్నీ పాడయ్యాయి.
ఒకే ఒక్క నమ్మకం ఆమెకి ఏ వందోసారో కలిగింది.
ప్రొద్దునే నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడం తన అలవాటు. అది తాగి తన నడక వ్యాయామం మొదలుపెడుతుంది. అది పూర్తి అయ్యాక తన డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ రోజు వార్తా పత్రికలూ చదువుతూ పళ్ళ రసాలు, పాలు తాగుతుంది. ఈ దినచర్య తానెప్పుడూ అతిక్రమించలేదు. అది తన వంటమనిషికి, ఆమె భర్తకి బాగా తెలుసు. మరి ఇప్పుడు వాళ్ళు ఇది గమనించి వుంటారా ? తన ఉదయపు అల్పాహారాన్ని కూడా తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏమని అనుకుంటారు ? సునీత ఉదయం 8.౦౦ కి తన దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఆమెకి చెప్పి వుంటారా ?
తనని మంచానికి కట్టేసి వున్నా, అక్కడ తన ఇంట్లో ఏమేం జరగచ్చొ స్మిత వూహించసాగింది. వంటమనిషి భర్త తాను లేకపోవడం చూసి, ఆశ్చర్యపోయి ఇల్లంతా వెతుకుతూ ఉండొచ్చు. తనకి జ్వరం ఏమైనా వచ్చిందా లేదా తనకేమైనా ప్రమాదం జరిగిందా అని ఆందోళన చెందుతుండొచ్చు. తన భార్యకి ఈ విషయం చెప్పి, ఇంటి బయట, గేట్ వరకు వెళ్లి అంతా వెతకొచ్చు.
అప్పుడు వాళ్ళకి తన కుక్కపిల్ల కనబడుతుందా ? పాపం. దానికి ఏమై ఉండొచ్చు ? దాన్ని చంపేసి వుంటారా ? చంపక పోవచ్చు. ఎందుకంటే చంపితే అది ఒక ఆధారం అవుతుంది కాబట్టి. అయితే ఈ నలుగురు దుర్మార్గులు అక్కడ ఇంకేమైనా ఆధారం వదిలి ఉండొచ్చా ? తన ఇంటి భార్య భర్తలు అప్పుడేం చేస్తారు ? మొగుడు వెంటనే తన గ్యారేజ్ కి వెళ్లి అక్కడ వున్న తన మూడు కార్ లలో ఏదన్నా మిస్ అయిందేమో అని చూస్తాడు. ఒకవేళ నేను బయటికి అనుకోకుండా వెళ్లానేమో అన్న అనుమానంతో. అయితే అలా వెళ్ళలేదు అని అతనికి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్లకి ఏదో జరిగి ఉండొచ్చు అన్న అనుమానం కలుగుతుంది. వెంటనే వెళ్లి సునీతని లేపుతారు.
తర్వాత ? సునీత వెంటనే భయపడదు. నేను ఒక్కోసారి ఎలా చేస్తూంటానో తనకి బాగా తెలుసు. అందుకే భయాందోళనలు పెట్టుకోదు. మళ్ళీ ఇంకోసారి ఇంటిలో, ఇంటి బయట వెతకమని వాళ్లకి చెబుతుంది. తర్వాత ? తన యజమాని నడుచుకుంటూ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఉండొచ్చేమో అని ఊహిస్తుంది. ఇంకొంచెం సేపు అయ్యాక, నన్ను ఎవరైనా నడుచుకుంటూ వెళుతుండగా చూశారేమో అని ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతుంది.
అయినా ఆమెకి నా సంగతి తెలియదు. అప్పుడు తిరిగి ఇంట్లో వున్న తన ఆఫీస్ కి వెళుతుంది. నడక సమయంలో గేట్ దగ్గర ఎవరైనా పురాతన స్నేహితురాలు కలిస్తే, వాళ్ళతో నేను అల్పాహారానికి వెళ్లి ఉంటానేమో అనుకుంటుంది. తన టేబుల్ పైన వున్న ఫోన్ తీసుకుని నా స్నేహితుల ఇళ్ళకి, సినిమా స్టూడియో ఆఫీస్ లకి ఫోన్ లు చేస్తుంది. అయితే నేను మాయం అయ్యా అన్న సంగతి చెప్పదు.
అక్కడ ఎక్కడా తనకి నా గురించి తెలియదు. ఒకవైపు సమయం గడిచిపోతుంటుంది. ఇప్పుడు సునీతకి తప్పకుండా ఆందోళన మొదలవుతుంది.
ఇక చివరికి బ్రహ్మం కి ఫోన్ చేస్తుంది. ఏమి జరిగిందో చెబుతుంది. ఇద్దరూ దీనిపై చర్చిస్తారు. ఒకవేళ బ్రహ్మం నేను నిజంగా మాయమయ్యాను అని నమ్మితే, తాను కూడా సునీత కి వెతుకులాటలో సహాయం చేస్తాడు.
అయితే, నేను కిడ్నాప్ అయ్యా అన్న సంగతి తాను వూహించగలడా ? అసలు కిడ్నాప్ అవొచ్చు అన్న ఆలోచన తనకి వస్తుందా ? బహుశా ఈరోజు రాత్రికో లేదా రేపు ఉదయం వరకో ఆ ఆలోచన రావొచ్చు. అయితే బ్రహ్మం సెక్యూరిటీ అధికారి ల దగ్గరికి అంతా త్వరగా వెళ్ళడు. అంతకంటే ముందు తన శక్తి మేరా నా గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు. అందుకోసం అతను ఎంతవరకైనా వెళ్తాడు. సెక్యూరిటీ అధికారి ల దగ్గరికి వెళితే, తన పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలుసు కాబట్టి ఆ వార్త సంచలనం రేపుతుంది. అది మీడియా కి లీక్ అవుతుంది. చిలవలు పలువలుగా మీడియా లో వస్తుంది. ఇలా జరుగుతున్న సమయంలో నేను మామూలుగా వచ్చేస్తే, అంతా అభాసు పాలవుతుంది. అందుకే బ్రహ్మం అంత త్వరగా సెక్యూరిటీ అధికారి లకి చెప్పడు.
ఎంత ప్రయత్నించినా బ్రహ్మం తన గురించి కనుక్కోలేడు. నా అమెరికా ప్రయాణ సమయం అయిపోతుంది. టికెట్ కాన్సల్ చేస్తారు. అప్పుడు బ్రహ్మం కి, నాకేదో జరిగింది అన్న అనుమానం బలపడుతుంది. నేను మేజర్ కాబట్టి 48 గంటల తర్వాత సెక్యూరిటీ అధికారి లకి నేను మాయం అయ్యా అన్న సంగతి చెప్పి, తన పలుకుబడి ద్వారా ఈ వార్త మీడియా కి వెళ్లకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు.
ఇక అప్పుడు అంతా సెక్యూరిటీ అధికారి చేతుల్లో ఉంటుంది. అయినా సెక్యూరిటీ ఆఫీసర్లు ఎం చేస్తారు ?
ఆమెకి ఒక్కసారిగా తన గతం గుర్తుకొచ్చింది. ఏడు, ఎనిమిది ఏళ్ళ క్రితం అనుకుంటా - అప్పటికి తనకి ఇంకా ఇంత పేరు రాలేదు. అప్పుడప్పుడే ఎదుగుతుంది. ఒక స్టూడియో వాళ్ళు ఒక ముఖ్య పాత్రని ఇచ్చారు. షూటింగ్ పూర్తి అవడానికి ఇంకో వారం రోజులే వుంది. తన ముఖ్యమైన సీన్స్ అన్నీ అయిపోయాయి. అప్పటివరకు షూటింగ్ లో అలిసిపోవడంతో తనకి సెలబ్రేషన్ చేసుకుని హాయిగా రిలాక్స్ కావాలని అనిపించింది.
ఎవరిదో ఒక గొప్ప పారిశ్రామిక వేత్త పార్టీ కి ఆహ్వానం అందింది. అక్కడికి వెళితే, అక్కడ తనకి ఒక అందమైన యువ వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. అతనికి సొంత విమానమే వుంది. బాగా తాగి ఉండగా అతను ఆమెని తన ఇంటికి రమ్మనమని పిలిచాడు. అతని ఇల్లు ఎక్కడ వుందో తెలియని తాను సరే అని ఒప్పుకుంది. అతను తనని విమానంలో తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకుంటూ వారం గడిపింది.
అప్పుడు నిజంగా తనెంత బాధ్యతారహితంగా ప్రవర్తించింది ? అప్పుడు తాను మాయమైన ఆ వారం తన ఇంటి దగ్గర ఎం జరిగిందీ గుర్తుకొచ్చింది. తాను లేకపోయేసరికి కొన్ని సీన్స్ కోసం సినిమా షూట్ ఆగిపోయింది. నిర్మాతకి ఖర్చు తడిచి మోపెడు అయింది. వాళ్ళ కోపానికి అంతు లేదు. బ్రహ్మం అప్పుడే కొత్తగా తన దగ్గర చేరాడు. వాళ్ళ కోపం అంతా అతనిపై చూపించారు. బ్రహ్మం వెళ్లి సెక్యూరిటీ అధికారి కేసు పెట్టాడు.
సెక్యూరిటీ అధికారి లు వచ్చి పరిశీలించి, ఎక్కడా నేరం జరిగినట్లు నిర్ధారణ జరగలేదని పట్టించుకోవడం మానేశారు. ఆమె సినిమా స్టార్ అని తెలిసాక, ఇలాంటివి సర్వ సాధారణంగా జరుగుతుంటాయని, మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తుంటారని కేసు ని అటకెక్కించారు. సినిమా ప్రమోషన్ కోసం ఇదొక స్టంట్ అని కూడా చెప్పారు. పాపం బ్రహ్మం చాలా సార్లు సెక్యూరిటీ అధికారి లతో వెళ్లి ఆసుపత్రుల్లో వున్న morgue లలో కూడా చూసి వచ్చాడు. ఆఖరికి తాను తిరిగి వచ్చింది.
తిరిగి రావడం తెలుసుకున్న నిర్మాత తనపై కేసు వేద్దామని అనుకుని, సినిమా హిట్ కావడంతో విరమించుకున్నాడు. బ్రహ్మం కి విపరీతమైన కోపం వచ్చింది కానీ అది అతను చూపించలేదు. తాను సొంత మనిషి అనుకుని పని చేస్తున్నా అని, ఒక వ్యాపారం లా చూడడంలేదని, ఇలా చేసినప్పుడు తన అవసరం లేదని వెళ్లిపోతానని చెప్పాడు. తానే ఎంతో బ్రతిమిలాడి, మళ్ళీ ఇంకోసారి ఇలాంటిది జరగనివ్వమని ఒట్టు వేయడం వల్ల అతను ఆగిపోయాడు. అప్పటినుండి అలా మళ్ళీ జరగనివ్వలేదు. కొత్తలో అలా పిచ్చి పిచ్చి పనులు చేసినా, తన ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ అవన్నీ మానేసింది.
ఇప్పుడు బ్రహ్మం తన విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడా ? సెక్యూరిటీ అధికారి లు ఎలా తీసుకుంటారు ?
ఇప్పుడు బ్రహ్మం కి తన గురించి బాగా తెలుసు. తనంటే చాలా ప్రేమ. సొంత ఇంటి మనిషిలా భావిస్తాడు. ఒక్కసారి ఇలా నేను మాయం అవడాన్ని పోయిన సారిలా అనుకోడు.
ఇప్పుడు సెక్యూరిటీ అధికారి ల దగ్గరికి వెళితే, వాళ్ళు అసలు ఈ కంప్లైంట్ తీసుకుంటారా ? ఇంతకుముందు తాను చేసిన వెధవ పని రికార్డ్స్ లో వుంది కదా. నా ఖర్మ కాలి ఈసారి కూడా ఒక పెద్ద బడ్జెట్ సినిమా విడుదల అయింది. అప్పుడే నేను మాయం అయ్యా. ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అని అనుకుంటారా ? ఇక్కడ కూడా నేరం జరిగిన ఆనవాళ్లు లేవు. పోయినసారి జరిగినప్పుడు తనకి పెద్దగా పేరు లేదు. కానీ ఇప్పుడు తన గురించి తెలియని వాళ్ళెవరూ లేరు. అందువల్ల సెక్యూరిటీ అధికారి లు కేసు ని సీరియస్ గానే తీసుకుంటారు. ఒకటి, రెండు రోజుల్లో తన గురించి వెతుకులాట మొదలు పెడుతుండొచ్చు.
అయితే, వాళ్ళు ఎక్కడి నుండి ఎలా మొదలుపెడతారు ? ఆమెకి అర్ధం కాలేదు.
ఏదైతే ఆశాకిరణంలా తోచిందో, అది మాయమైంది.
మళ్ళీ ఆమెలో అంతర్మధనం మొదలైంది. తప్పిపోయినట్లు, తీసివేసినట్లు, మాయమైనట్లు, వదిలేసినట్లు అన్ని రకాల భావాలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి.
ఒక్కటైతే నిజం - నలుగురు పిచ్చివాళ్ల వల్ల విచిత్రమైన కుట్రకి గురైన తాను వారితో ఒకే ఇంట్లో వుంది. వారు అపహరించిన తర్వాత నిజంగా ఏం జరిగిందో అసలు తెలియదు. అంతేకాక, ఆమె అపహరణకు బాధ్యులెవరో కూడా తెలుసుకోలేకపోయింది. తనకే ఏమీ తెలియకపోతే, ఇక సునీతకి గాని, బ్రహ్మం కి గాని, సెక్యూరిటీ అధికారి లకి గాని, తానెక్కడ వుందో, తననెవరు బంధించారో, ఎందుకు బంధించారో ఎలా తెలుసుకోగలరు ? తెలుసుకోలేరు. తనని అమితంగా ఇష్టపడే తన మనుషులైనా, సెక్యూరిటీ అధికారి అధికారులైనా, ఈ విచిత్ర నమ్మశక్యం గాని ఈ నేరాన్నీ, తన ప్రస్తుత స్థితినీ ఊహించలేరు.
ఆశ లేని పెద్ద నిరాశే.
ఆమె మనసు తనను ఎత్తుకొచ్చిన మనుషుల గురించి ఆలోచించసాగింది. నలుగురికీ గడ్డాలు, మీసాలున్నాయి. వయసులో వ్యత్యాసాలు వున్నాయి. ఒక్కొక్కళ్ళు శారీరకంగా వేరుగా వున్నారు. భాష ఒకేలా వుంది. ఎవరు వీళ్ళు ? ఇది చాలా ముఖ్యం. వాళ్ళ గురించి తెలియడం చాలా ముఖ్యం. ఆమె తన మనసులో, మొదట వాళ్ళని చూసిన దగ్గర నుండి, ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోసాగింది. వాళ్ళు నలుగురూ విభిన్నంగా వున్నారు.
వాళ్ళు తెలివిగా తమ పేర్లని గానీ, వాడుక పేర్లని గానీ వాడలేదు. అందుకే ఆమె తన మనసులో వాళ్ళ రూపానికి తగ్గట్లుగా తన సొంత పేర్లని పెట్టుకుంది.
నలుగురిలో ఒకడు - బహుశా ఈ పధకానికి ముఖ్య సూత్రధారి, వాళ్ళ నాయకుడు అయి ఉంటాడు. అతని మెదడు ఎంత నేర ప్రవ్రుత్తి కలిగి వుందో, అతడి పాత్రకు అసలు సరిపోలేదు. అతడు వంకీల జుట్టు, గడ్డంతో, మూడీ గా, సిగ్గుతో, వింతగా, తన గురించి అంతా తెలుసు అన్న భ్రమలో వున్నాడు. ఒక పిచ్చి అభిమాని, ఆ అభిమానంలో చెడు వుంది. అతడు ఇలాంటి ఒక చెడు అభిమాన సంఘాన్ని పెట్టడం ఆమె మొదటిసారి చూసింది.
అతడు ఆమెని చాలా ఆశ్చర్యపరిచాడు. అది పక్కన పెడితే, ఆ నలుగురిలో ఇతను ఎక్కువ చదువుకున్నవాడూ, ఎక్కువ మాట్లాడేవాడూ కూడా. అతని మెదడులో ఊహించలేని ఫాంటసీ లు వున్నాయి. అతనికి వాస్తవం కన్నా, అతని ఊహలే నిజమని నమ్ముతూ, మిగిలిన ముగ్గురినీ తన వూహ నిజమని నమ్మించాడు. అతను వీళ్ళని ఎంతలా నమ్మించాడు అంటే - కిడ్నాప్ చేయడం, బందీగా ఉంచడం, అలా చేయడం వల్ల తాను అది మెచ్చుకుంటుందని నమ్మడం, ఆహ్వానిస్తానని అనుకోవడం, అనుకూలంగా మారిపోతానని ఊహించడం - పిచ్చొడు కాక ఇంకేం అనుకోవాలి. అతడిని చుస్తే, అతను కస్టపడి పనిచేసే వాడు కాదు, క్రీడాకారుడు కూడా కాదు. ఏ కోవలోకి రాడు. అతడిని అంచనా వేయడం, అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఒకటి నిజం - చూడడానికి అతడిలో నేరప్రవృత్తి లేదు. అయితే నేరం చేసేంతవరకు నేరస్తుడు అని ఊహించడం కష్టమే.
అతడికి ఏ పేరు పెట్టొచ్చు ? 'కలలరాజు'. అతికినట్లు సరిపోతుంది.
రెండోవాడు - ముఖం నిండా జుట్టుతో, భారీగా, పెద్దగా, అధిక బరువుతో, అధిక కొవ్వుతో వున్నవాడు. అతను తన కాళ్ళ దగ్గర వున్న కుర్చీలో కూర్చున్నాడు. తాను అతడిని ఎక్కువగా గమనించలేదు. అతడు ఎక్కువగా మాట్లాడలేదు కూడా. అతడి ముఖంలో గెలుపు గర్వం కనిపించింది. తెచ్చిపెట్టుకున్న చిత్తశుద్ధి వుంది. అతడిలో ఆమెకి ఒక వర్తకుడు (salesman) కనిపించాడు. ఆమె అలాంటి వాళ్ళని తన జీవితంలో చాలా మందిని చూసింది. అయితే అతడు కూడా కిడ్నాప్ చేసే మనిషిలా అగుపించలేదు. అతడు ఒక అబద్దాలు చెప్పే మోసగాడు అవొచ్చు.
అతడికి ఏ పేరు పెట్టొచ్చు ? 'వర్తకుడు'.
ఇక అందరిలోకి వయసులో పెద్దవాడు - చాలా మౌనంగా ఉంటాడు. మాటిమాటికీ ముక్కుని ఎగరేస్తుంటాడు. చెమట ఎక్కువ పడుతుంటుంది. అతను పెట్టుకున్నవిచిత్రమైన టోపీ, ముఖానికి సరిపోని నల్ల కళ్లద్దాలు, చూడడానికి జాలి గొలిపే ఆకారం, విచిత్రమైన వంకర నోరు, పాలిపోయినట్లున్న అతని రంగు, ఇంకొన్ని రోజుల్లో సీనియర్ సిటిజెన్ లిస్ట్ లోకి చేరిపోవచ్చు. అయినా తను అతని వయసు చూసి, ఆకారం చూసి మోసపోదల్చుకోలేదు. ఇలాంటి వాళ్ళు గతంలో తనతో ఎలా ప్రవర్తించేవారో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. ఈ ముసలోడి బుర్ర ఈ పధకంలో ఎంతవరకు వుందో తనకి తెలియదు.
ఏది ఏమైనా, అతనికి సరిపోయే పేరు 'పిరికోడు'.
ఆమెని విపరీతంగా భయపెట్టిన, క్రూరమైన, వణుకు పుట్టించిన వ్యక్తి నాలుగోవాడు - విపరీతమైన కోపం, బూతులు ఎక్కువ మాట్లాడేవాడు, తనని ఒక ఆటబొమ్మలా భావిస్తున్నవాడు, ఎవరినీ లెక్కచేయని మొండితనం వున్నవాడు, తన మీద విపరీత కోరిక కలిగినవాడు, అందరిలోకి అధముడు. వాడిని చుస్తే వాడొక లేబర్ పని చేసే వాడిగా కనిపిస్తున్నాడు. కోపం, ద్వేషం, క్రూరత్వం, శాడిజం అన్నీ అతనిలో కలిసి వున్నాయి. తన అంచనా ప్రకారం అతను తప్పకుండా ఒక నేరస్తుడు అయి ఉంటాడు. బహుశా ఇంతకుముందు చాలా నేరాలు చేసి ఉండొచ్చు. ఆ నలుగురి మనసులు కుళ్లిపోయి, అసహ్యంగా తయారయ్యాయి. అయితే వాళ్లలో ఇతను ఇంకా ఘోరంగా వున్నాడు. వాళ్ళలా ఇతను చదువుకోలేదు. వాళ్లంత తెలివితేటలు ఇతనికి లేవు. తనతో వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఇతను అడ్డుపడడం చుస్తే, ఇతను ఆ గ్రూప్ కి రెండో నాయకుడిలా వున్నాడు.
ఇతనికి సరిగ్గా అతికిపోయే పేరు 'దుర్మార్గుడు'. అతడిని తలుచుకోగానే ఆమె శరీరం అంతా భయంతో వణికిపోయింది.
ఆ నలుగురి గురించి ఆలోచించినా, ఒక్కొక్కళ్ళుగా తలచుకున్నా ఆమెకి జ్వరం వచ్చినట్లు అవుతుంది. ఆరు గంటల క్రితం, తనని వదిలి వెళుతున్నప్పుడు, వాళ్ళ నాయకుడు 'కలలరాజు' చెప్పిన చివరి మాటలు తనని విశ్రాంతి తీసుకోమని చెబుతూ "మనం ఇంకో గదిలోకి వెళ్లి మనమేమి చేయాలో ఆలోచిద్దాం" అన్నాడు.
బహుశా వాళ్ళు ఆ సాయంత్రం అంతా మాట్లాడుతూ, అది రాత్రికి కూడా పూర్తి కాక మాట్లాడడం ఆపి వెళ్లి పండుకున్నట్లున్నారు.
ఆమెకి ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే - వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు ? ఉదయం ఆమె కోసం ఏమి ఎదురుచూస్తుందో మరి.
తనని అక్కడికి బలవంతంగా ఎత్తుకుని రావడానికి 'కలలరాజు' చెప్పిన మాటల ప్రకారం, తను వాళ్ళతో స్నేహం పెంచుకుని, వాళ్ళ కోరికని అర్ధం చేసుకుని, 'దుర్మార్గుడు' చెప్పిన ప్రకారం, తను వాళ్ళతో సెక్స్ బాంధవ్యం కొనసాగించాలి. అయితే తను ఒప్పుకోకపోతే, 'పిరికోడి' ప్రకారం తనని వదిలెయ్యాలి అయితే 'వర్తకుడి' ప్రకారం తనని బలవంతంగా అయినా ఒప్పుకునేట్లు చేయాలి. అయితే ఇక్కడ తనకి అర్ధం కాని విషయం ఏమిటంటే, నేను ఏ విధంగా సహకరించాలని ఆ మూర్ఖులు అనుకుంటున్నారు ? వాళ్ళకి తన స్నేహం మాత్రమే కావాలా లేక ఇంకేమైనానా ? స్నేహం మాత్రమే అయితే అందుకు తాను సరే అంటే తర్వాత తనని వదిలేస్తారా ? లేక వాళ్ళకి సహకరించడం అనేది కేవలం ఒక వంక లా భావించి, 'దుర్మార్గుడు' చెప్పినట్లు తన తో సెక్స్ బాంధవ్యం కోరుతున్నారా ? అయితే తన సహకారం లేకపోతే, బలవంతం చేయకూడదు అని అతనికి మిగిలిన వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడితోనే ఆగిపోతుందా ?
ఆమెకి ఎంత ఆలోచించినా ఏమి జరగబోతుందో అర్ధం కావడంలేదు.
అయితే అప్పుడు జరిగిన సంభాషణలో, తన పరిస్థితి ఘోరంగా వున్నా, తనకి హాని కలగకుండా బయటపడే కొన్ని అవకాశాలు ఉన్నట్లు ఆమెకి అనిపిస్తుంది. 'దుర్మార్గుడు' పచ్చిగా తనని కావాలని చెప్పినప్పుడు, 'కలలరాజు' అలాంటి భాష మాట్లాడొద్దు అని అతనితో ఖచ్చితంగా చెప్పి, 'పిరికోడి' సహాయంతో అది జరగదని తేల్చేసాడు. బలవంతం చేయడం అనేది జరగనివ్వం అని వాళ్ళ మాట నెగ్గుకునేలా చేసారు. ఆ మాటని వాళ్ళు కూడా ఒప్పుకునేలా చేసారు కాబట్టి తను భయపడాల్సిన పని లేదు. తను కూడా వాళ్ళ తప్పుని గట్టిగా ఎదిరించింది. వాళ్ళకి తమ తప్పు అర్ధం అయ్యేలా చేయగలిగింది. నేరం చేయడం వల్ల జరిగే పర్యవసనాలను సూటిగా చెప్పింది. బహుశా అందువల్లే వాళ్ళు మళ్ళీ తన దగ్గరికి తిరిగి రాలేదు. తనని బలాత్కారం చేయాలని అనుకున్నట్లు లేరు.
అదే నిజం. వాళ్ళు చేసిన పనికి వాళ్ళే సిగ్గు పడ్డారు. అదీకాక తన ఇష్టానికి వ్యతిరేకంగా తన పట్ల ప్రవర్తిస్తే, ఏమి జరుగుతుందో తాను వివరంగా చెప్పింది. తన పలుకుబడి ఎలాంటిదో చెప్పింది.
తాను సురక్షితమే.
తానెవరు ? స్మిత. తనకున్న పేరుకి, ప్రతిష్టకి, తన డబ్బుకి, తన ఆదరణకి, తన హోదాకి వాళ్ళు తనకి అపకారం, హాని, కీడు లాంటివి ఏవీ తలపెట్టరు. తనకన్నా ఇంతకుముందు పేరు తెచ్చుకున్న నటుల విషయంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? లేదు. ఎప్పుడూ జరగలేదు. వీళ్ళు పిచ్చివాళ్లు కాబట్టి ఇలా చేసారు.
ఆమె తన కట్ల వైపు చూసుకుంది. ప్రస్తుతం తాను వాళ్ళ బందీ. అసలు ఇది ఇంతవరకు జరగడమే అనూహ్యం. కలలో కూడా ఊహించని ఇలాంటి పధకాన్ని వాళ్ళు ఇంతవరకు సఫలీకృతం అవడమే గొప్ప. తనని ఇలా కట్టి పడేసి, శక్తిలేని, రక్షణలేని స్థితి లోకి, ఎవరి సహాయం అందకుండా చేసారు. ఇంత దూరం వచ్చిన వాళ్ళు, ఇంకా ముందు ముందు ఎంతవరకు వెళ్లగలరో ఎలా ఊహించడం ?
ఆమె మనసు గందరగోళం నుండి ఆశ వైపు, అక్కడినుండి నిస్సహాయత వైపు, తిరిగి నిరాశ లోకి పోసాగింది.
వాళ్ళ సమావేశంలో ఏమని అనుకున్నారు ?
చివరికి ఏమి చేద్దామని నిర్ణయించుకున్నారు ?
బహుశా రేపు ఉదయం మళ్ళీ తనతో ఇంకో సమావేశం జరుపుతుండొచ్చు. వాళ్ళు తమ మాటల ద్వారా తనని ఒప్పించలేకపోతే, అప్పుడు మళ్ళీ తన కళ్ళకి గంతలు కట్టి, మత్తుమందు ఇచ్చి, బండిలో తీసుకువెళ్లి ఇంటికి దగ్గర్లో ఎక్కడో ఒక దగ్గర వదిలివేస్తుండొచ్చు. ఉదయం వరకు తన మనసుకి కావాల్సిన శక్తిని సమీకరించుకోవాలి. రేపు వాళ్ళు నన్ను పొగడ్తలతో నింపొచ్చు. బ్రతిమిలాడోచ్చు. బెదిరించవచ్చు. నేను స్థిరంగా ఉంటే, వాళ్ళు కోరుకున్నది జరగదని ఖరాఖండిగా చెబితే, వాళ్ళు చేసిందంతా తప్పని చెప్పి, వాళ్ళే సిగ్గు పడేలా చేయగలిగితే అప్పుడు ఈ చెర నుండి బయటపడొచ్చు.
తాను బయటపడ్డాక జరిగినదంతా ఎవరికైనా చెబితే, అప్పుడు వాళ్ళు అది నిజమని నమ్ముతారా ?
ఇల్లంతా స్మశానంలో ఉన్నట్లు నిశ్శబ్దంగా వుంది. వాళ్ళు పడుకున్నట్లున్నారు. బహుశా రేపు ఉదయం మళ్ళీ తనని ఒప్పించడానికి అవసరమయ్యే శక్తి కోసం ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. తాను కూడా పడుకోవాలి. తనకీ రేపటికి వాదించేందుకు శక్తి అవసరం. ఇప్పుడు పాడుకోకపోతే రేపటికి ఇంకా నీరసంగా తయారవుతాను.
తనకి చీకట్లో పడుకోవడం అలవాటు. అయితే ఇక్కడ తన గదిలో ఒక బల్బ్ వెలుగుతుంది. వెలుతురులో నిద్ర కష్టం. అయినా తప్పదు. బల్బ్ వైపు కాకుండా రెండో వైపు తిరిగి, దిండులో తల దూర్చి పడుకోవాలని ప్రయత్నించింది.
అయితే ఏదో శబ్దం విన్పించింది. తానేమైనా భ్రమ పడుతుందేమో అనుకుంది కానీ ఆమె చెవులు ఆ శబ్దాన్ని గ్రహించాయి. దిండులో నుండి తలని బయటికి లేపి జాగ్రత్తగా వినసాగింది.
అది అడుగుల చప్పుడులా ఆమె గ్రహించింది. ఎవరో బయట నడుస్తున్నారు. ఆ శబ్దం మెల్లి మెల్లిగా తన గది వైపు వస్తున్నట్లు ఆమెకి అర్ధం అయింది.
ఆమె కళ్ళు తెరిచింది. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంది. గుండె వేగం పెరిగింది.
తన కాళ్ళ మీదుగా చుస్తే తలుపుకి వున్న doorknob తిరగడం కనిపించింది.