Update 01
హైదరాబాద్
ఇంత పెద్ద సిటీ, బైటకి అడుగు పెడితే ట్రాఫిక్ చెవుల చిల్లులే, సెలవలు కదా ఒక రకంగా కాళీగా ఉంది ఊరంతా, ఇవ్వాళ ఇంటర్ ఫలితాలు. ఒక ఇల్లు మాత్రం నిమ్మళంగా ఉంది. అవును అక్షిత ఇల్లే
రాజా, భారతి.. ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంకోరేమో హౌస్ వైఫ్. ముద్దుల కూతురు అక్షిత, అది మొన్నటి దాకా.. అంటే ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి కదా ఎదురు కూర్చోపెట్టుకుని తోముతున్నారు.
భారతి : మొన్నటిదాకా బానే చదివావ్ కదే సడన్గా ఏమైంది ?
రాజా : mbbs నీ వల్ల కాదులే డిగ్రీ తీసుకో
అక్షిత : చదువుతా
భారతి : 45% ఇవి మార్కులా, ఈ మెమో తీసుకెళ్లి ఎవరికైనా చూపిస్తే మా మొహాన ఉమ్ముతారు
రాజా : నీ మీద హోప్స్ పెట్టుకోవడం మాదిలే తప్పు. నువ్వేమో ఇలా ఉన్నావ్, నీ తరువాత పుట్టిన వాడేమో అలా తయారయ్యాడు. దేవుడు అందరికీ మంచి రాతలు రాయడు భారతి. పిల్లలు పుడితే ఆనందపడాలి, ఎందుకు పుట్టార్రా దేవుడా అని ఏడవకూడదు.
అక్షితా అన్న పిలుపు వినగానే అందరూ గుమ్మం వైపు చూసారు. తన స్నేహితురాలు శృతి.
రాజా : రా శృతి, ఎన్ని మార్కులు వచ్చాయి
శృతి : 90% అంకుల్
రాజా : కంగ్రాట్స్
శృతి : థాంక్స్ అంకుల్
రాజా : తరువాత mbbs యేనా
శృతి : yes అంకుల్ , i wanna be a psychiatrist. నాన్న కాలేజీ గురించి మీతో మాట్లాడాలి అన్నారు. ఇద్దరి అడ్మిషన్స్ ఒకే దెగ్గర కాబట్టి ఎవరో తక్కువలో జాయిన్ చేసుకుంటాం అన్నారట
రాజా : అక్షిత డిగ్రీలో జాయిన్ అవుతుంది శృతి, తనకి సరిగ్గా మార్కులు రాలేదు
శృతి : అదేంటి, అక్షితా ?
భారతి : తనకి 45% మాత్రమే వచ్చాయి
శృతి : వాట్, నిజామా లేక మెమో ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా జరిగిందా, ఇటీవ్వండి అని షాక్లోనే చూస్తూ అక్షిత వంక చూసింది.
భారతి : వదిలేయి శృతి, ముందు మేము అలానే అనుకున్నాం..
శృతి : అది కాదు ఆంటీ, ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి
"మాకేం చెప్పలేదు, నువ్వైనా అడుగు" అంటూ భారతి లేచి వంటింట్లోకి వెళ్ళింది. రాజా బైటికి వెళ్ళిపోయాడు. శృతి అక్షిత వంక చూస్తే రూములోకి వెళ్ళింది. వెనకే వెళ్లి రూము తలుపు పెట్టి ఫ్యాన్ వేసి మంచం మీద కూర్చుంది.
శృతి : ఏమైందే
అక్షిత : ఏమో నాకేం తెలుసు
శృతి : నువ్వే నాకు అన్నీ చెప్తావ్, అలాంటిది నీకు తక్కువ రావడం ఏంటే
"ఏమో నాకు తెలీదు" అంది బైటికి, కానీ అక్షితకి తెలుసు, గత ఆరు నెలలుగా సెక్స్ వీడియోలకి అలవాటు పడింది. రోజు అవే చూడటం అలవాటు, అందులో వాళ్ళు చేస్తున్నట్టు ఊహించుకోవడం, కళ్ళు మూసుకుని పూకు గెలుక్కోవడం. ఆరోజు చూడకపోతే అసహనం, కోపం వచ్చేస్తాయి, రసాలు కార్చకపోతే తలనొప్పి వస్తుంది. అయిపోయాక ఇక మానెయ్యాలి అనిపిస్తుంది కానీ ఆపడం తన వల్ల కావట్లేదు.
శృతి : ఒసేయి
అక్షిత : హా.. ఏమోలే అయిపోయిందిగా, నన్ను డిగ్రీలో వేస్తారట
శృతి : నీట్ సంగతి ఏంటి
అక్షిత : అది కూడా అంతే సరిగ్గా రాయలేదు
శృతి : ఎందుకు సరిగ్గా రాయలేదు
అక్షిత : నాకు తెలీదు
శృతి : నీకు తెలుసు, అదేంటో చెప్పు. ఏమైంది
అక్షిత : అరిపించకు తల నొప్పిగా ఉంది.
శృతి : ఏమోలే నీ ఇష్టం, ఇద్దరం కలిసి వెళదాం అనుకున్నాం. ఇప్పుడేమో విడిపోవాల్సి వస్తుంది
అక్షిత : పక్క పక్క ఇల్లులే కదే
శృతి : ఎహెపో.. అవును రాత్రి ఎవరు వచ్చింది
అక్షిత : మా తమ్ముడు
శృతి : జైల్లో ఉన్నాడు కదా, రిలీజ్ అయిపోయాడా
అక్షిత : హా అయిపోయింది
శృతి : పదా వెళ్లి పలకరిద్దాం
అక్షిత : ఏంటి పలకరించేది, చిన్నప్పుడు ఐదేళ్ళు పిచ్చి ఆస్పత్రిలో ఉన్నాడు, పదిహేనేళ్ళకి ముగ్గురిని తల నరికి చంపినోడిని పలకరిస్తుందట. అవసరమా
శృతి : అవునా.. అయినా కానీ.. నువ్వు మాట్లాడావా
అక్షిత : నేను అసలు వాడి మొహం కూడా చూడలేదు, ఎందుకు వచ్చిన గొడవ
శృతి : పదా ఒకసారి వెళ్లి మాట్లాడదాం
అక్షిత : నాకు భయం నేను రాను, కావాలంటే నువ్వెళ్ళి మాట్లాడుకో
శృతి : ఎక్కడున్నాడు ?
అక్షిత : పక్క రూములో
సరే అని లేచి బైటికి వెళ్ళింది శృతి. పక్క రూము చూడగానే అది తెరిచే ఉంది, లోపల నుంచి మాటలు వినిపించాయి.
భారతి : అన్నం తిందువురా
"నేను తరువాత పెట్టుకుంటాను"
భారతి : నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది జైలు కాదు, ఇల్లు
"నాకు ఆకలిగా లేదు"
భారతి : ఛీ ఎందుకు పుడతారో ఇలాంటి పిల్లలు
భారతి బైటికి వచ్చి శృతిని చూసి "ఏమ్మా ?" అని అడిగితే, "మీ అబ్బాయిని పలకరిద్దామని ఆంటీ" అంది. "వద్దు" అంది కాసింత కఠినంగా. శృతి ఇక మనకి ఎందుకులే అని "సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను" అని వెళ్ళిపోయింది. కాసేపు చూసి భారతి కూడా లైట్లు ఆపి వెళ్లి పడుకుంది.
భారతి : వాడు నిన్నటి నుంచి అన్నం తినలేదు
రాజా : వాడికి మన ఇల్లు నచ్చలేదు, వెళ్ళిపోతానంటున్నాడు
భారతి : నాకు వాడు నచ్చలేదు, నా దెగ్గర వాడు ఉన్నది మూడేళ్లే, తరువాత మా అమ్మొళ్ల ఇంట్లో నాలుగేళ్లు పెరిగాడు, తరువాత మతిస్థిమితం లేదని మొత్తం పిచ్చి ఆస్పత్రిలోనే ఉన్నాడు. అక్కడే ఎవర్నో చంపి జైలుకి కూడా పోయాడు. మనకి అవసరమా ఇదంతా వాడిని వెళ్లిపొమ్మని చెప్పేయండి.
రాజా : ఎంతైనా కన్నాం కదా
భారతి : కన్నది నేను, నాకే ఏం అనిపించడంలేదు. వాడికి కూడా ఎలానో ఉండాలని లేదు, వెళ్ళిపోమందాం. కొన్ని డబ్బులు ఇచ్చి పంపించేయ్యండి
రాజా : అదేదో నువ్వే చెప్పు
భారతి : ఆమ్మో నాకు భయం, ఎప్పుడు చీకట్లోనే ఉంటాడు. మాట తప్ప మొహం కూడా కనిపించదు.
రాజ : రేపు మాట్లాడతాను, నా వల్ల కూడా కాదు. పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరికి తెలీదు, ఇప్పుడు అందరికీ తెలిస్తే వేరేలా ఉంటుంది మళ్ళీ. అలవాటు పడిన ఊరిని, మనుషుల్ని వదలడానికి నేను కూడా సిద్ధంగా లేను.
తెల్లారింది. అందరూ హాల్లోకి వచ్చారు. అక్షిత మరియు భారతి సోఫాలో కూర్చుని ఉంటే రాజా లోపల కొడుకుతొ మాట్లాడుతున్నాడు.
రాజా : నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదన్నావ్
"అవును"
రాజా : వేరే దెగ్గర ఏర్పాటు చేస్తాను, నెలకి కొంచెం డబ్బు పంపిస్తాను
"డబ్బు అవసరం లేదు, మీకు సరేనంటే ఈ రాత్రికి వెళ్ళిపోతాను"
రాజా : రాత్రి ఎందుకు, అయినా నేను ఏర్పాటు చేస్తాను..
"అవసరం లేదు, ఈ రాత్రికి వెళ్ళిపోతాను" చాలా స్పష్టంగా వినిపించింది హాల్లో కూర్చున్న అక్షితకి, భారతికి.
మొగుడు పెళ్ళాలు కొడుకుకి కావాల్సిన సామాను, బట్టలు కొనుక్కొచ్చి వాడి రూములో పెట్టారు, అక్షిత అంతా గమనిస్తున్నా తనకేమి అనిపించలేదు. తన రూములోకి వెళ్లి తలుపు వేసుకుంది. సాయంత్రం ఏడు అవుతుండగా భారతి కొంత డబ్బుతొ పాటు ప్లేట్లో అన్నం పెట్టుకుని వెళ్లి మౌనంగా టేబుల్ మీద పెట్టి వచ్చింది.
చీకటి పడింది
భారతి : వాడు ఇంకా వెళ్ళిపోలేదు
రాజా : రేపు వెళతాడేమోలే
భారతి : ఎందుకు ఏర్పాటు చేస్తాం అంటే వద్దన్నాడు
రాజా : ఏమో నాకేం తెలుసు, ఒక్క రోజు వచ్చిన చుట్టం అనుకుందాం. కళ్ళు మూసుకుని పడుకో అన్నీ అవే సర్దుకుంటాయి.
రాత్రి పన్నెండు దాటింది. అందరూ పడుకున్నారు. ఫోనులో వీడియోలు చూసి అలిసిపోయిన అక్షిత ఫ్యాన్ గాలికి చెమట పోస్తుంటే అలా పడుకుని ఉంది. ఇంటి మెయిన్ డోర్ శబ్దం అయితే లేచి బైటికి వెళ్ళింది. అది తీసి ఉంది. మెల్లగా బైటికి వెళ్లి చూస్తే నడుచుకుంటూ వెళుతున్నాడు. చేతిలో ఏమి లేవు, కుడి చేతిలో ఏదో ఉంది సరిగ్గా కనిపించడంలేదు, ఎందుకో వెనక్కి తిరిగాడు. వీధి లైటు వెలుగులో స్పష్టంగా కనిపించింది తమ్ముడి మొహం. చేతిలో ఉన్నది ఒకసారి చూసి గురిపెట్టి అక్షిత మొహం మీదకి విసిరాడు. అక్షిత వెంటనే చెయ్యి అడ్డుపెట్టింది, మొహానికి తగిలి కింద పడిపోతుంటే పట్టుకుని చూసింది, అది స్పంజ్ బాల్. తమ్ముడి వంక చూస్తే నవ్వుతున్నాడు. బాయి అని చెయ్యి ఊపాడు, అక్షిత చెయ్యి ఎత్తింది. తిరిగి వెళ్ళిపోయాడు.