Update 08

"అన్నా.." అని పిలిస్తే రేఖ బైటికి వచ్చింది. బులుగు రంగు షిఫాన్ సారీ అది, ఎద మీద ఒకే చెంగు పైట వేసింది. లోపల సళ్ళు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రెండు సళ్ళ మధ్యలో గీత, అక్కడే నెక్లెస్ బిళ్ళ ఇరుక్కోవడం చూసాడు.

రేఖ చిన్న మొహం మీద చిటికె వేసింది. "ఏంటి దొరవారు, ఎప్పుడు లేనిది కొత్తగా.." చిన్నా తల ఎత్తి రేఖ కళ్ళలోకి చూసాడు.

రేఖ : ఏమైనా కావాలంటే అడుగు వడ్డిస్తా

చిన్నా : అన్న ఎక్కడా

రేఖ : నేను ఎదురుగా ఉంటే అన్నని అడుగుతావేరా.. కాలర్ పట్టుకుని మంచం మీదకి లాక్కెళ్ళింది. కూర్చోపెడితే కూర్చున్నాడు.

చిన్నా : ఇలా చేస్తే నేనెళ్ళిపోతా

రేఖ : నేనెల్లిపోతా అంట.. కూర్చో అని చిన్నా ఒళ్ళో కుర్చుంది.

చిన్నా : మేడం..

రేఖ : వదినా అని పిలువురా ముద్దుల మరిది. బుగ్గ మీద తన పెదాలతో నొక్కింది.

చిన్నా : లెగు వదినా.. నేను అన్నని మోసం చెయ్యను.

రేఖ : అన్న ఒప్పుకుంటే ఓకే నా.. రేయి చెప్పు అన్న ఒప్పుకుంటే ఓకేనా.. చెప్పరా.. మీ అన్నకి నా పిర్రలంటే బాగా ఇష్టం. ఎలా ఉన్నాయి నా పిర్రలు. బరువుతో నొక్కింది వాడిని.

చిన్నా : లెగు

రేఖ : సరే సరే ఇక ఇబ్బంది పెట్టనులే.. ఏంటి అదోలా ఉన్నావ్. ఏమైంది

చిన్నా : నేనొక అమ్మాయిని లవ్ చేశా, అది నా చెల్లి ఫ్రెండు. ఇంట్లో నుంచి బైటికి వచ్చేసా. దామోదర్ గాడితో గొడవలు. మా అత్త మొగుడు కనిపించట్లేదు. మా అత్త కోసం నాన్నతో గొడవ పెట్టుకోవాలి, వెళ్లిపోయిన ఫ్రెండ్స్ ఇద్దరు తిరిగి వచ్చారు. నేను లవ్ చేసిన అమ్మాయికి ఇంకో ఫ్రెండు దానికి ఒక అమ్మ, అది అచ్చం నన్ను సాకిన అమ్మకి డూప్లికేట్లా ఉంది. ఇంకా... ఇంకా..

రేఖ వెంటనే చిన్నా గాడి తల పట్టుకుని తన ఎద కేసి నొక్కుకుంది. పైట తీసి చిన్నా చుట్టూ కప్పి దెగ్గరికి లాక్కుని "అయ్యో.. నా బుజ్జి కన్నలకి ఎన్ని కష్టాలు.. అందుకే అప్పుడప్పుడు వచ్చి పొమ్మనేది. నా మాట వింటే కదా నువ్వు".

చిన్నా : గుచ్చుకుపోతుంది

రేఖ : ఏంటి ?

చిన్నా : నెక్లెస్ బిళ్ళ.. గుచ్చుకుపోతుంది

రేఖ : నాలికతో పక్కకి జరుపు, నేను వదలను

చిన్నా నాలిక పెట్టి రేఖ రెండు సళ్ళ మధ్యలో ఉన్న నెక్లెస్ బిళ్ళని పక్కకి జరిపాడు. రేఖ పిర్రలకి చిన్నా మగతనం చాలా గట్టిగా నొక్కుకుపోతుంది. అది ఎగిరి పడుతుండడం తెలుస్తుంది. జాకెట్లో నుంచి ఒక రొమ్ము బైటికి తీసి చిన్నా నోటికి అందిస్తే నోట్లో పెట్టుకున్నాడు. "అబ్బాహ్ మరిదీ.."

"రేఖా.. వచ్చాడా వాడు" అన్న మొగుడి గొంతు వినగానే స్ప్రింగులా లేచి పక్కన నిలబడింది. క్షణంలో రొమ్ముని జాకెట్లోకి ఎలా తోసిందో పైట ఎలా కప్పిందో మ్యాజిక్ చిన్నా గాడికి. గుడ్లప్పగించి చూస్తున్నాడు.

దయాకర్ : ఇదిగో చికెన్

చిన్నా : అన్నా పోదాం పదా పనుంది

దయాకర్ : తిని పోదాం

"ఏం అవసరం లేదు" అని రేఖని భయంగా చూస్తూ దయాకర్ని బైటికి లాక్కుని పోయాడు. జీపు ఎక్కి వెళుతుంటే అడిగాడు "ఎక్కడికిరా ?" అని

చిన్నా : మిస్సింగ్ కేసు, ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని.. అవును ఇంతకీ నువ్వు కష్టపడి జాబ్ కొట్టావా లంచం ఇచ్చి జాబ్ కొట్టావా

దయాకర్ : ఎలా కనపడుతున్నానురా నీకు

చిన్నా : అంటే ఫిట్ గా ఉన్నావ్, ఎక్కడో చిన్న డౌటు. ఏం చదివావ్

దయాకర్ : పిజి చేశాను

ఇద్దరు దామోదర్ కెమికల్ ఫ్యాక్టరీ దెగ్గరికి వెళ్లారు. లోపలికి వెళుతుంటే కూడా దయాకర్ ఉండడంతో ఎవ్వరు ఆపలేదు.

దయాకర్ : ఇది దామోదర్ ది కదా.. వాడితో ఏంటి

చిన్నా దామోదర్ తో జరిగిన గొడవతో పాటు నిన్న అక్షితని ఎత్తుకెళ్లిపోవడం గురించి కూడా చెప్పాడు.

దయాకర్ : ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు ?

చిన్నా : నేను క్రిమినల్, నువ్వు ఆఫీసర్. నా వల్ల నీ ఉద్యోగం పోవడం నాకు ఇష్టం లేదు, నేను పిలిచినప్పుడు సాయం చేస్తే చాలు. దామోదర్ మనకి పనికొస్తాడు. అందుకే వాడితో కయ్యం పెట్టుకోట్లేదు

ఇద్దరు కలిసి క్లూస్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అరగంట దాటినా ఏమి కనిపెట్టలేక పోయారు. మూలలో మంట తయారుచేసిన ఆనవాళ్ళు తప్ప ఇంకేమి లేవు. దామోదర్ చుట్టూ చూస్తూ ఒక డబ్బా మూత తెరిచి ఉండడంతో వెళ్ళాడు. ఇంకో వైపు ఒక పెద్ద ఐనప డబ్బాకి బొక్క పడి ఉంది, అది కరిగితే పడిన రంద్రం.

చిన్నాకి ఏదో కనిపించగానే "అన్నా ఇక్కడ బంగారంలా ఏదో ఉంది" అని అరిచాడు. "ఏది" అంటూనే దయాకర్ దెగ్గరికి వచ్చి చూసి "ఐరన్ పైరైట్" అన్నాడు ఆశ్చర్యపోతూ

చిన్నా : అంటే

దయాకర్ : సీసీ కెమెరాలు చెక్ చేసారా ?

చిన్నా : రోడ్డు మీదవి చేశారు, వాడు అస్సలు బైటికే రాలేదని చెప్పాడు దామోదర్. ఇక్కడ కెమెరాలు లేవు

దయాకర్ : ఇది ఎవరో పక్కాగా ప్లాన్ చేశారు

చిన్నా : అంటే

దయాకర్ : మర్డర్

చిన్నా : ఎలా చెపుతున్నావ్ ?

దయాకర్ : నేను పీజీ చేసింది కెమిస్ట్రీ లోనే.. హైడ్రోజన్ సల్ఫైడ్ వేడి చేశారు. అని వేలు అటు చూపిస్తూ చివరన మంట పెట్టిన ఆధారాలు చూపించాడు. సల్ఫ్యూరిక్ ఆసిడ్ తయారు చేసి బాడీని కరిగించారు. కానీ కరగడానికి 24గం నుంచి ముప్పై ఆరు గంటలు పడుతుంది. ఈ ఐరన్ పైరైట్ అందులో కలిపి వేడి చేశారు. NaOH.. ఉప్పు నీళ్లు, కరెంటు వాడి తయారు చెయ్యచ్చు. అందులో కలిపి బాగా వేడి చేస్తే 24 గంటలు పట్టే ప్రక్రియ పన్నెండు గంటల్లో పూర్తి అవుతుంది. మాములుగా ఒక శరీరాన్ని ఇలా కరిగిస్తే చివర్లో కార్బన్ ముద్దలా నల్లని మట్టి మిగులుతుంది కానీ అది కూడా మిగలనివ్వలేదంటే వాడెంత తెలివైనోడు అయ్యుండాలి ఆలోచించు.

చిన్నా : మనిషి కరిగిపోతాడా

దయాకర్ : ఎముకలు కుడా మిగలవు, ఆసిడ్ రా అది.

చిన్నా : కానీ ఇంత చేస్తే అక్షిత చెప్తుంది కదా అది కూడా రాత్రి అంతా ఇక్కడే ఉంది

దయాకర్ : అయితే ఇలానే చచ్చి ఉండాలి, లేదంటే దయ్యం ఎత్తుకుపోయి ఉండాలి అదీ కాదంటే అక్షితా.. అని ఆపేసాడు.

చిన్నా : అక్షితకి వాడు ఎవడో కూడా తెలీదు, అది mbbs చదవలేక డిగ్రీ చేస్తుంది. దానికి..

దయాకర్ "చిన్నా.. " అంటే మాట్లాడటం ఆపేసాడు. "అవన్నీ నాకు తెలీదు, నేను ఐదేళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పని చేశాను, పాప పుట్టాక మీ వదిన అందుకు ఒప్పుకోలేదు, నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నన్ను తక్కువ అంచనా వెయ్యకు, నా నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే దాని గురించి నువ్వు ఆలోచించడం మంచిది" అనేసరికి చిన్నా ఇంకేం మాట్లాడలేదు.

దయాకర్ : ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చినా ఆధారాలు లేవు. పొద్దున నుంచి వెతికితే సాయంత్రం అయ్యింది, కనీసం వెంట్రుక కూడా దొరకలేదు మనకి.

చిన్నా : వెళదాం

ఫోను వస్తుంటే చూసాడు. అక్షిత నుంచి..

అక్షిత : నేను ఇక్కడికి వచ్చా.. చాలా మంది ఉన్నారు

చిన్నా : వస్తున్నా

వెంటనే సంపత్ గాడికి ఫోన్ చేసాడు.

చిన్నా : రేయి ఎక్కడున్నావ్

సంపత్ : చిన్న పనిలో ఉన్నా.. చెప్పు

చిన్నా : నిన్ను నా చెల్లి చూడలేదు కదా..

సంపత్ : లేదు.. నేను బైటే ఉన్నా

చిన్నా : నువ్వు బైటే ఉండు.. సుల్తాన్ గాడిని గానీ నన్ను కానీ ఎవ్వర్నీ కలవకు. బైట రూమ్ తీసుకో

సంపత్ : ఏమైంది

చిన్నా : చెప్తాను

xxx xxx xxx

అక్షిత : ఎక్కడికి పోయావ్.. ఎవరు వీళ్లంతా.. ఏంటి వీళ్లందరికి నేను నీ చెల్లినని చెప్పావా

చిన్నా ఇంటి నుంచి బైటికి వచ్చాక జరిగినవి చెప్పాడు, అందులోనుంచి సంపత్ ని తీసేశాడు. అంతా పక్కనే ఉండి వింటున్న ఫాతిమా మౌనంగా ఉంది. అత్తని చూపించి బైటికి తీసుకెళ్లి బట్టలు అవీ ఇప్పించమని చెపితే అక్షిత అల్లుడిని, అత్తని(శ్రామిక) తీసుకుని బైటికి వెళ్ళింది.

ఫాతిమా : సంపత్ గురించి చెప్పలేదు ?

చిన్నా : సంపత్ వెళ్ళిపోయాడు, ఇక నుంచి వాడి పేరు ఎత్తొద్దు అంటే అలాగే అంది ఫాతిమా

ఫాతిమా : పొద్దున ఇంట్లో సామాను అంతా నేను తనే వెళ్లి తెచ్చాము. అంతా బానే ఉంది కదా, బాగా మాట్లాడాడు, ఇంతలో ఎందుకు వెళ్ళిపోయాడు.

చిన్నా : నేనే పంపించేసాను

ఫాతిమా : మమ్మల్ని మాత్రం పంపించకు

చీకటి పడ్డాక వచ్చారు అక్షిత వాళ్ళు. చిన్నా ఒంటరిగా ఉండటం చూసి శ్రామిక దెగ్గరికి వెళ్ళింది.

శ్రామిక : నువ్వు నా అన్న కొడుకువా ?

చిన్నా : అవును

శ్రామిక : మరి నాకెందుకు సాయం చేస్తున్నావ్

"వాడి కొసం.." అని నిద్రపోతున్న శ్రామిక కొడుకుని చూపించాడు. శ్రామిక ఇంకేం మాట్లాడలేదు. అక్షిత కోసం చూస్తే ఫాతిమా కూరగాయలు కోస్తుంటే అక్షిత పక్కనే కత్తి పట్టుకుని బీరకాయని చంపుతున్నట్టు పొడుస్తూ మాటలు చెపుతుంది. శృతి ఫోన్ చేస్తుంది.

చిన్నా : నేను రాత్రి ఫోన్ చేస్తాను

శృతి : సరే అంది నిరాశగా

చిన్నా : ఊ..

శృతి నవ్వి పెట్టేసింది.

"అక్కా.. " అని కేకేస్తే వచ్చింది అక్షిత. పక్కన కూర్చుంది. తన చేతిలో ఉన్న కత్తి నాట్యమాడుతుంది.

చిన్నా : దామోదర్ ఫోన్ చేసాడు ఇందాక, నీకు కాపలా ఉన్నవాడు కనిపించట్లేదట. ఆయన ఎవరో కాదు, నాన్న చెల్లెలి భర్త. పాపం అడుగడుగునా కష్టాలే దానికి..

బండ మీద కత్తితో పొడుస్తూ ఆడుతున్న అక్షిత చెయ్యి ఆగిపోయింది. చిన్నా అది చూసి అక్షిత మొహం చూసాడు, మొహంలో భయం, బెరుకు ఏమి లేవు. ప్రశాంతంగా ఉంది.

చిన్నా : నువ్వేమైనా గమనించావా ?

అక్షిత : లేదు తిన్నా పడుకున్నా పొద్దున లేచేసరికి వాడు లేడు

చిన్నా : అక్కడెలా నిద్ర పట్టిందే నీకు, భయం వెయ్యలేదా

అక్షిత : ఎందుకు వెయ్యలేదు వేసింది కానీ నువ్వు నాకోసం వస్తావని తెలుసు

చిన్నా : అంత నమ్మకమా నేనంటే

అక్షిత : ప్రేమ

చిన్నా : తిన్నాక వదిలిపెడతా వాళ్లకి ఫోన్ చేసి చెప్పు

అక్షిత : ఇక్కడే పడుకుంటా అని చెప్పాను

చిన్నా : ఒప్పుకున్నారా !

అక్షిత : అమ్మ వద్దంది, నాన్న వెళ్ళమన్నాడు

"నేనలా బైటికి వెళ్ళొస్తా" అని లేచి బైటికి వచ్చాడు. శృతికి ఫోన్ చేస్తే ఎత్తింది.

శృతి : చెప్పండి బిజీ పర్సన్ గారు

చిన్నా : మాట్లాడాలి, వీలవుతుందా కలవాలి

శృతి : ఏమైంది

చిన్నా : ఊరికే

శృతి : ముఖ్యమైనదా ?

చిన్నా : అలాంటిదే

శృతి : పది దాటాక మా ఇంటి గేట్ తెరిచి పెడతాను, మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక నాకో మెసేజ్ పెట్టు

చిన్నా : ఊ..

శృతి : నువ్వు ఊ కొట్టినా బాగుంది.

రాత్రి పది దాటిన తరువాత శృతి ఇంటి మేడ మీదకి వెళ్లి మెసెజ్ పెడితే పైకి వచ్చింది. నైటీలో చూసి నవ్వాడు.

శృతి : నైటీలో బాలేనా !

పక్కన కూర్చుంది, చెయ్యి పట్టుకుంటే ఇంకా దెగ్గరికి జరిగి కూర్చుంది.

చిన్నా : అక్షిత గురించి చెప్పు

శృతి : దాని గురించా ఏం చెప్పాలి

చిన్నా : నేను దాని గురించి అడిగానని దానికి తెలీకూడదు

శృతి : ఏమైంది చిన్నా

చిన్నా : నాకు ఒక క్లారిటీ వచ్చాక కచ్చితంగా చెప్తాను, ఇదే కాదు నీతో అన్నీ చెప్తాను.

శృతి భుజం మీద చెయ్యేసి దెగ్గరికి లాక్కుంటే ఒళ్ళో పడుకుంది. "ఇదే మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకోవడం" అంటే రెండు చేతులతో చుట్టేసాడు.

శృతి : ఏం చెప్పాలి నీ అక్క గురించి ?

చిన్నా : మీరెప్పుడు నుంచి స్నేహితులు ?

శృతి : చిన్నప్పటి నుంచే..

చిన్నా : అయితే చిన్నప్పటి నుంచి చెప్పు

శృతి : బాగా అల్లరి పిల్ల. అందరితో కొట్లాడేది. ఒకరోజు నేను ఇక మాట్లాడనని కోప్పడ్డా అప్పటి నుంచి గొడవలు మానేసింది. చీరలు, లంగా ఓణిలన్నా చిరాకు దానికి.

చిన్నా : ఇవి కాదు, దాని ఆలోచనా విధానంలో మార్పులు, చేష్టలు. క్యారెక్టర్లో మార్పులు అలాంటివి

శృతి : అలాంటివి ఏమి లేవు, అప్పటికి ఇప్పటికి కొంచెం మాటలు తగ్గించింది అంతే.. చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేది, ఫైటింగులు, చంపుకోవడాలు, దయ్యం సినిమాలు బాగా చూసేది ఇప్పుడు చూడట్లేదు.

చిన్నా : ఏ టైములో మానేసింది ?

శృతి : మేము 9th తర్వాత అనుకుంటా చూడటం మానేసింది. థ్రిల్లర్, క్రైమ్ సినిమాలు బాగా చూసేది టీవీలో

చిన్నా : అవునా.. ఇప్పుడసలు రక్తం చూస్తేనే భయపడుతుంది.

శృతి : ఎవరు చెప్పింది అదా.. అబద్దం.. దానికి రక్తం అంటే ఎక్కడలేని ఇంట్రెస్ట్. రెడ్ దాని ఫేవరెట్ కలరు. సినిమాల్లొ ఎవరైనా చంపుకుంటే ఎగబడి చూస్తది. పెద్ద సైకో మొహంది

చిన్నా : బాగా దాచుకున్నావ్ కోపం దాని మీద

శృతి : నా అక్షిత కదా తిట్టినా తప్పు లేదులే.. ఈ మధ్య సరిగ్గా మాట్లాడట్లేదు. నాతో ఎక్కువ సేపు ఉండట్లేదు.

చిన్నా : ఎందుకు ?

శృతి : కాలేజీలు వేరు అయిపోయాయి.. అది కాక నేను సైకాలజి చదవడం దానికి ఇష్టం లేదు. వద్దని చాలా రోజులు నన్ను ఒప్పించడానికి ట్రై చేసింది. నేను వినలేదు.

చిన్నా : నువ్వెలా చదువుతున్నావ్ ?

శృతి : మీతో పరిచయం అయ్యాక కొంచెం పట్టాలు తప్పింది, మళ్ళీ ట్రాక్లో పెడుతున్నాను. రాత్రి క్లాస్ కూడా పడింది అనవసర విషయాలు ఎక్కువవుతున్నాయని

చిన్నా : హ్మ్మ్.. వెళ్ళనా

శృతి : అప్పుడేనా

చిన్నా : దోమలు కుడుతున్నాయి కదా

శృతి : సరే అయితే

చిన్నా : సర్లే చెప్పు

శృతి : వెళ్ళులే రేపు నాకు కాలేజీ ఉంది, శనివారం వీలైతేరా తెల్లారి సెలవే కదా కాసేపు నీతో ఉన్నట్టుంటుంది.

xxx xxx

అక్షిత : ఎక్కడికెళ్ళావ్ ఇంతసేపు

చిన్నా : తిన్నావా

అక్షిత : అందరూ తిని పడుకున్నారు కూడా

చిన్నా : నువ్వు

అక్షిత : లేదు అని లేచి పెట్టుకొచ్చింది

చిన్నా : నువ్వు తినవా

అక్షిత : ఇంకో ప్లేట్ కడిగే ఓపిక నాకు లేదు, నేను తినిపిస్తాలే కూర్చో అంటే నవ్వి ఎదురు కూర్చున్నాడు.​
Next page: Update 09
Previous page: Update 07