Update 10
"ఇంకెంత పెంచుతావే.. ఒక్కసారి ముట్టుకోనీ.." సళ్ళ మీద చెయ్యి పెడితే కొట్టింది శృతి. ఇంటి మేడ మీద రాత్రి పదకొండు గంటలకి చిన్నా ఒళ్ళో కూర్చుని గోము పడుతుంది.
చిన్నా : ఏం తింటున్నావే అలా పెరుగుతున్నాయి, ఒక్కసారి ముట్టుకోనివ్వవే
శృతి : ఎప్పుడు అదే బుద్ధి, అవే ఆలోచనలు
చిన్నా : ఇంకేం మాట్లాడమంటావ్ అని నడుము చుట్టూ వేసిన చేతులు తీసేస్తే మళ్ళీ చిన్నా చేతులు పట్టుకుని చుట్టుకుంది.
శృతి : సరే పట్టుకో
చిన్నా : నిజంగా
శృతి : ఎప్పటికైనా నీవేగా పట్టుకో
చిన్నా : ఇప్పుడు మూడ్ లేదులే, దెగ్గరికి లాక్కుని జుట్టు వాసన చూసాడు. తల స్నానం చేసావా.. దేవుడి ముందు పెట్టే పువ్వులా ఫ్రెషుగా ఉంటావే ఎప్పుడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు నేను సరిపోతానా అని.. నీ రేంజ్ ఎక్కడా నేనెక్కడా
శృతి : నేను చేసేది నువ్వు చెయ్యలేవు, నువ్వు చేయగలిగే పనులు నేను చెయ్యలేను. నిద్రొస్తుందిరా నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది
ఫోను నుంచి వరసగా మూడు మెసేజులు వచ్చేసరికి తీసి చూసాడు. అది సంపత్ నుంచి మూడు సార్లు ఒకే పదం.. డేంజర్ అని.. వెంటనే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
శృతికి డేంజర్ మెసెజ్ చూడగానే, "నేను వెళతాను. నువ్వు జాగ్రత్త" అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. చిన్నా వెంటనే దామోదర్కి ఫోన్ చేసాడు. ఎత్తలేదు. రెండో సారి ఎత్తాడు.
దామోదర్ : ఏంట్రా
చిన్నా : నా మనిషి కనిపించట్లేదు.. నీ పని కాదుగా ?
దామోదర్ : కాదురా పెట్టేయి
చిన్నా వెంటనే దయాకర్ కి ఫోన్ చేసాడు.
దయ : చెప్పరా ఏంటి ఈవేళప్పుడు ?
చిన్నా : ఫోన్ ట్రేస్ చెయ్యాలి, స్విచ్ ఆఫ్ వస్తుంది. చివరిగా నా నెంబరుకి మూడు సార్లు మెసేజ్ వచ్చింది.
దయ : ఎవరిది
చిన్నా : సంపత్
దయ : అరగంటలో మళ్ళీ చేస్తాను
మాకు హానీ చేసేది ఎవరు.. ఒప్పొసిషన్ పార్టీ వాళ్ళా లేదు, వాళ్లకి వీడు దొరకడు. వీడు మూడు సార్లు అదే మెసేజ్ పెట్టాడంటే..
గొడవ పెట్టుకున్న అందరిని గుర్తు తెచ్చుకున్నాడు, ఎవ్వరు లేరు, ఎవ్వరు కాదు. దామోదర్ కి మళ్ళీ చేసాడు.
దామోదర్ : చెప్పు
చిన్నా : మా మీద కక్ష తీర్చుకుంటున్నావా, సైలెంటుగా మమ్మల్ని ముగించేద్దామనా
దామోదర్ : నేను ఎలాంటోడినో నీకు తెలుసు కదరా, ఇలాంటి పనులు చెయ్యను
చిన్నా : తెలుసు..
దామోదర్ : మొన్న నా మనిషి మిస్ అయ్యాడు ఇవ్వాళ నీ మనిషి మిస్ అయ్యాడు..
దామోదర్ సగంలో ఉండగానే చిన్నా ఫోన్ పెట్టేసాడు. నిన్న అక్షిత "నన్నెవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది" అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే అత్త మొగుడు చచ్చిన విధానం గుర్తుకురాగానే చిన్నా మొహం అంతా చెమటలు పట్టేసాయి. పక్కింట్లోకి ఒక్కసారి దూకు దూకి కిందకి వెళ్ళాడు. డోర్ కొడితే తలుపు తీసింది భారతి.
చాలా రోజుల తరువాత అనుకోకుండా వచ్చిన కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది. చిన్నా ఇవన్నీ పట్టించుకోలేదు నేరుగా లోపలికి అక్షిత గది తలుపు కొట్టాడు. మళ్ళీ కొట్టాడు.
భారతి : ఏమైంది ?
కొడుకు సమాధానం చెప్పకుండా అక్షిత తలుపు బాదుతుంటే భయపడి మొగుడిని లేపడానికి వెళ్ళింది. ఈ లోపే చిన్నా తలుపుని ఒక్క తన్ను తన్నాడు. లోపల అక్షిత లేదు, లైటు వేసాడు. గది అంతా గమనిస్తే కిటికీ గ్రిల్ తీసి ఉంది.వెంటనే అక్షితకి ఫోన్ చేసాడు.. స్విచ్ ఆఫ్ వచ్చింది.
అక్షితా.. అక్షితా.. తల పట్టుకున్నాడు చిన్నా
భారతి, రాజు ఇద్దరు వచ్చారు.
రాజు : ఏమైంది, అక్షిత ఏది ?
చిన్నా : పిల్లల్ని పెంచే విధానం తెలిస్తే అది ఇక్కడే ఉండేది.
కోపంగా బైటికి వచ్చేస్తూ అక్షిత ఫోను డబ్బా చూసి అది తీసుకుని వచ్చేసాడు. దయాకర్కి ఫోన్ చేసాడు.
దయ : ఇంకా ఫోన్ రాలేదు, ఎదురుచూస్తున్నాను.
చిన్నా : ఇది అక్షిత పని, మనం లేట్ చేసే కొద్ది వాడిని చంపేస్తుందేమో
దయ : ఏమంటున్నావ్ ?
చిన్నా : ఇప్పుడు నీకు వివరంగా చెప్పలేను.. త్వరగా.. అక్షిత నెంబర్ కూడా పంపించాను. ఈ మధ్యే కొన్న ఫోను బాక్స్ ఉంది దాని imei నెంబర్ కూడా పంపిస్తున్నాను ట్రేస్ చెయ్యండి.
చిన్నా బైటికి పరిగెత్తి శృతి ఇంటి తలుపు కొట్టాడు. శృతి వాళ్ళ అమ్మ తలుపు తీసింది. ఆమెని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లి శృతీ అని ఒక్క కేక.. దెబ్బకి లేచొచ్చింది. ముందు ఆశ్చర్యపోయిన ఏమైంది అని అడిగింది. శృతి నాన్న కూడా బైటికి వచ్చాడు.
చిన్నా : అక్షితకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు ?
శృతి : ఎవ్వరు లేరు
చిన్నా : బాగా గుర్తుతెచ్చుకో
శృతి : లేరు అది ఎవ్వరితోనూ కలవదు, ఒకమ్మాయి ఉంది కానీ.. అంటుండగానే చిన్నా ఫోను మోగింది
దయ : చిన్నా.. టవర్ సిగ్నల్ మాత్రమే దొరికింది పంపించాను
అడ్రెస్ చూస్తే మొన్న అక్షితతో పాటు అడివిలోకి వెళ్లిన వైపే ఉంది. బైటికి పరిగెత్తి బండి తీశాడు. దయాకర్ ఫోన్ చేసాడు.
దయ : నేను బైలుదేరాను
చిన్నా : వద్దు.. నేను చూసుకుంటాను. ఎవ్వరు రావద్దు.
దయ : అది కాదు
చిన్నా : అవసరం లేదన్నాను
కోపంగా ఫోను పెట్టేసి బండికున్న రైజ్ మొత్తం లాగాడు. బండి వేగంగా పోతున్నా, చల్లగాలి వీస్తున్నా చిన్నా ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది.
xxxxxxxxx
అడవి లోపల పాడు పడ్డ నాలుగు రూముల గది. దానికి ఎప్పుడెప్పుడు ఊడిపోదామా అన్న చెక్క తలుపులు. గోడలు కూడా ఇటుకలు, ఇసుకతో కలిపి కట్టినది.
సంపత్ ని చెక్క కుర్చీలో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఎదురుగా నిలుచుంది అక్షిత.
అక్షిత : ఇప్పుడు చెప్పరా.. ఎవరు నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావ్
సంపత్ : నేను చెప్పను
అక్షిత : నేను చెప్పిస్తాగా అని అటు తిరిగి సంచిలో నుంచి కటింగ్ ప్లైర్ తీసింది. సంపత్ భయపడ్డా అక్షితనే కదా ఏం కాదులే అని ధైర్యంగా ఉన్నాడు.
సంపత్ : నన్ను భయపెట్టడం నీ వల్ల కాదు
అక్షిత : నిన్ను భయపెట్టను..
కింద కూర్చుని కుడి కాలి బొటన వేలు గోరు పట్టుకుని లాగేసింది. సంపత్ అరిచిన అరుపు అడవి మొత్తం దద్దరిల్లింది.
అక్షిత : ఇస్స్.. నువ్వు అరుస్తుంటే మూడ్ వస్తుందిరా
సంపత్ : అక్కా.. అక్కా.. నేను సంపత్ ని.. చిన్నా గాడి ఫ్రెండుని
అక్షిత ఆశ్చర్యంగా లేచి నిలుచుంది.
అక్షిత : నన్నెందుకు ఫాలో అయ్యావు
సంపత్ : ఆ నా కొడుకు చెప్తే ఫాలో అయ్యాను
అక్షిత : ఎందుకు !
సంపత్ : ఏమో.. నొప్పి ఆపుకోలేక అరిచేసాడు.
అక్షిత : నువ్వేం చూసావ్ వాడికేం చెప్పావు అని అడిగితే సంపత్ ఏడుస్తూనే మొత్తం చెప్పేసాడు. అక్షిత కంట్లో నీళ్లు తిరిగాయి
సంపత్ : అక్కా నా కట్లు విప్పు అంటే లాగింది ఆలోచిస్తూ.. సంపత్ వెంటనే జేబులో నుంచి ఫోను తీసాడు చిన్నాకి చెయ్యడానికి
అక్షిత : అంటే వాడికి నా మీద అనుమానం, అంటే వాడికి నా గురించి తెలుసు, నిన్ను చూసాక వాడికి పూర్తిగా అర్ధమవుతుంది.. సారీరా నిన్ను వదల్లేను
సంపత్ : అక్కా..!
వెంటనే చిన్నాకి డేంజర్ అని మూడు సార్లు మెసెజ్ కొట్టేసాడు. అక్షిత గమనించి వెంటనే సంపత్ చేతిలో ఉన్న ఫోన్ లాగేసింది కానీ క్షణ కాలం లేటు. కింద విసిరి కొట్టి తొక్కినా ఇప్పుడు లాభం లేదు.
అక్షిత : చెప్పేసావా.. చెప్పేసావా వాడికి.. కనుక్కుంటాడు. ఏం చెయ్యను. అందరికీ తెలిసిపోతుంది, శృతికి తెలిసిపోతుంది. నా తమ్ముడి లాగే నేను జైలుకి పోవాలా.. అందరూ సైకొ అని పిలుస్తారు. ఒక పనిచేస్తే.. నిన్ను చంపేస్తే ?
సంపత్ : నన్ను ఎందుకు చంపడం
అక్షిత : హహ.. నాకు చంపడం అంటే ఇష్టం. అస్సలు నిన్ను ఎన్ని రకాలుగా హింసించి చంపుదాం అనుకున్నానో తెలుసా.. నా ప్లాన్ మొత్తం ప్లాప్ చేసావ్. ఇప్పుడు నిన్ను త్వరగా చంపెయ్యాలి, ఆధారాలు మాయం చెయ్యాలి.. ఆ తరువాత చిన్నా గాడిని మానేజ్ చెయ్యాలి, వాడిని ఏమార్చాలి. నా మీద అనుమానం వచ్చిందా.. నీ ఫోను పనిచెయ్యట్లేదు అంటే ముందు దామోదర్కి ఫోన్ చేస్తాడు. వాడి మీద అనుమాన పడతాడు. వాడి మీదకి నెట్టేస్తే
సంపత్ : వాడు కనుక్కుంటాడు
అక్షిత : హహ్హ.. హహ్హ్హ... హహ్హహ్హ్హ్హ్ హహ్హ.. ఒకవేళ వాడు కనుక్కున్నా నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. నిన్ను చంపేసి అందరికీ దూరంగా వెళ్ళిపోతా. ఎలాగో వీళ్ళకి నా మొహం చూపించలేను.
సంపత్ : అక్కా.. నేను ఏం చెప్పను. కామ్ గా వెళ్లి పడుకుంటా.. చిన్నాకి నేనేదో ఒకటి చెప్పుకుంటా
అక్షిత : లేదురా.. వాడు ఈ పాటికి ఎంక్వయిరీ మొదలు పెట్టేసుంటాడు. దయాకర్ వాడి చేతిలోనే ఉన్నాడు. ఈ స్థలం కూడా చిన్నా గాడికి తెలుసు. వాడికి దూరంగా బతకాలి, వాడితో కలిసి వారం కూడా ఉండలేదు. ఇప్పుడు శాశ్వతంగా విడిపోవాలి.. అక్షిత కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే సంపత్ ప్యాంటులో నీళ్లు పారుతున్నాయి.
సంపత్ : అదేదో నన్ను వదిలేసి పారిపో అక్కా
అక్షిత : నిన్ను వదిలేస్తే నువ్వు సాక్షివి అవుతావురా
సంపత్ : అక్కా.. అక్కా..
అక్షిత : నేను నమ్మలేనురా.. ప్లీజ్.. చచ్చిపో
సంపత్ : చిన్నా గాడిని కాపాడుతూ చచ్చిపోతే కనీసం అందులో ఒకా ఆనందం, కారణం లేని చావు, ఇది బాధ.
అక్షిత : నా గురించి తెలిసింది నీ ఒక్కడికే.. నువ్వు అనవసరంగా ఇందులో ఇరుక్కున్నావ్. నా తప్పు లేదురా.. ఏమనుకోకు అని గొడ్డలి తీయడానికి అటు వైపు తిరగగానే సంపత్ కాళ్ళకి కట్టిన తాడు లాగేసాడు కానీ కుర్చీ లోనుంచి లేవడానికి మాత్రం సమయం కుదరలేదు.
అక్షిత వేసే గొడ్డలి వేటు ఆపడానికి ముందే చేతులు రెడీగా ఉంచాడు సంపత్.
అక్షిత : రేయి ఒక్క వేటుతో చంపేస్తా.. అనవసరంగా నరకం చేసుకోకు, చేతులు దించు.. అక్షిత కాళ్ళు ఆత్రంతో వణుకుతున్నాయి. రెండు సార్లు నేలని తన్నింది.
గొడ్డలి పైకి ఎత్తగానే ద్వారం దెగ్గర రెండు తలుపు ముక్కలు పెళ్ళున విరిగి తెరుచుకున్నాయి. బైట చిన్నా..
సంపత్ : చిన్నా.. రేయి.. అక్కా.. వాడు వచ్చేసాడు.
అక్షిత : రేయి లోపలికి వస్తే వీడిని చంపేస్తా.. నా మాట విను. అందరికీ దూరంగా వెళ్ళిపోతా.. బైటే ఉండు. దెగ్గరికి రాకు.
చిన్నా లోపలికి వచ్చాడు.
చిన్నా : సంపత్ నువ్వు పోరా
అక్షిత : రేయి నువ్వు కూర్చోరా
చిన్నా : రేయి లెగు.. దెంగేయి ఇక్కడ నుంచి
అక్షిత : రేయి నరికి నరికి చంపుతా కదిలావంటే.. చిన్నా వంక చూసింది. నేల మీద టప టప కొట్టింది కాలు. రేయి నన్ను పోనీ.. ఇక నీకు నా మొహం చూపించను
అక్షిత రెండు వైపులా రెడీగా ఉంది. అక్షితని తప్పించాలంటే ఇంకో మార్గం కనిపించలేదు. పక్కనే ఉన్న కత్తిని చూసాడు, వెంటనే తీసుకుని అక్షితని చూస్తూ ఎడమ వైపున గుండె మీద నుంచి కుడి నడుము వరకు రక్తం కారేలా కోసుకున్నాడు. చిన్నా ఛాతి మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది.
అక్షిత : ఏం చేస్తున్నావురా పిచ్చోడా.. అయ్యో.. అని ఏడుస్తూ.. అస్సలు ఇదంతా వీడి వల్లే.. కాదు నా వల్లే.. గొడ్డలి సంపత్ వైపు నుంచి తన వైపు తిప్పుకోగానే, ఒక్క ఊపులో అక్షిత చేతిలో ఉన్న గొడ్డలి పట్టుకున్నాడు.
చిన్నా : సంపత్ బైట బండి ఉంది, నాకో కారు కావాలి త్వరగా.. ఎవ్వరికి ఫోను చెయ్యకు, ఎవ్వరికి ఏం చెప్పకు.. అక్షితని చూసి చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. పక్కకి పడిపోయింది. వెంటనే గొడ్డలి పక్కకి విసిరేసి అక్షిత పక్కన పడుకుని దెగ్గరికి తీసుకున్నాడు. అక్షిత మొహం తిప్పలేదు, రక్తం వాసనకి మత్తు ఎక్కుతుంది అక్షితకి..
ఇప్పుడు తాగవే.. మొహమాటం లేకుండా నీకు నచ్చినంత పీల్చుకుని తాగు, మన రక్తం, నీతో పాటు పుట్టిన రక్తం, నీ రక్తం.. నీ సొంతం.. దా.. అని మొహం తిప్పి గుండె మీదకి లాక్కుంటే అక్షిత ఆబగా రక్తం పీల్చుకుంటుంది. ఇందాక ఏడ్చిన ఏడుపు ఇప్పుడు లేదు, రక్తం పీల్చుతున్నప్పుడు ఒక రకమైన రాక్షసిలా కనిపించింది. నన్నే వదలకుండా రక్తం పీల్చేతుందంటే ఇంకెవ్వరిని అస్సలు వదలదు.
అక్షిత జుట్టు తన రక్తంలో తడుస్తుంటే చిన్నప్పుడు భీముడు దుస్సాసన రక్తంతో ద్రౌపది జాడలను కడిగెన్ అని అమ్మమ్మ చెప్పిన కధ గుర్తుకు వచ్చింది. మెల్లగా కళ్ళు తిరుగుతున్నాయి. గాయ పడిన చోట అక్షిత రక్తం పీల్చుతుండడం వల్ల అక్షిత ఉమ్ము అక్కడ చేరి జిల పుడుతుంది.
చిన్నా : సరిపోలేదా.. ఇలా వచ్చి నా పక్కన పడుకో అంటే ఆగిపోయి పక్కన పడుకుంది. ఎందుకే నా దెగ్గర దాచావ్
అక్షిత : చెప్తే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తావ్
చిన్నా : నీ బొంద.. కాసేపు పడుకుంటా.. వాడు వస్తే లేపు. మళ్ళీ చంపే ప్లాన్లు ఏం చెయ్యకు
అక్షిత : కాదు.. నేన్..
చిన్నా : ష్.. ష్.. ష్... ష్... అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఒకచెయ్యి అక్షిత నడుము మీద ఉంది. ఇద్దరు రక్తంలో పడి కళ్ళు మూసుకున్నారు. చుట్టూ ఎరుపు.
కారు శబ్దం అయ్యేసరికి అక్షిత లేచింది. సంపత్ లోపలికి వచ్చి రక్తం చూసి ఆగిపోయాడు. అక్షిత చిన్నాని లేపింది. మెల్లగా లేచి నిలుచుని తూలి పడబోతే పట్టుకోబోయారు.
చిన్నా : నువ్వెళ్ళి కారులో కూర్చోవే అని సంపత్ ని చూసాడు. రేయి..
సంపత్ : హా..
చిన్నా : ఇదంతా మర్చిపో.. అస్సలు ఈ రోజుని నీ లైఫ్ లో నుంచి తీసేయి.. నా కోసం..
సంపత్ : హా..
చిన్నా : నీ నెంబర్ మార్చకు
సంపత్ : ఎక్కడికి వెళుతున్నావ్ ?
చిన్నా : నువ్వు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ కలుస్తాను. దయాకర్ కలిస్తే చిన్నా మాట్లాడేదాకా ఏమి చెప్పొద్దన్నాడని చెప్పు.. నిన్నేమి అడగడు.
సంపత్ : హా..
చిన్నా : నీ షర్ట్ ఇవ్వు..
పక్కనే ఉన్న బట్టతో అంతా తుడుచుకుని షర్ట్ వేసుకుని బైటికి వచ్చాడు. కారు ఎక్కి కూర్చుని అక్షితకి కీస్ ఇస్తే స్టార్ట్ చేసింది.
చిన్నా : ఆ ఇల్లు ఉండకూడదు.. అక్షిత భుజం మీద చెయ్యి పెట్టగానే ముందుకు పోనించింది.
అక్కా తమ్ముళ్లు హైవే ఎక్కారు. నీ ఫోను ఇవ్వు అంటే ఇచ్చింది. తన ఫోను, అక్షిత ఫోను రెండు రోడ్డు మీద విసిరేసాడు. దెగ్గర్లో ఎటిఎం కనిపిస్తే కాష్ వితడ్రా చెయ్యి అని కార్డు ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు.
అక్షిత : హాస్పిటల్ ?
చిన్నా : అవసరం లేదులే.. దూరంగా పోనీ..