Update 01

అమ్మతనం

చెల్లీ ........
అప్పుడే లాంగ్ బెల్ కొట్టడంతో govt గర్ల్స్ కాలేజ్ నుండి వందలమంది స్టూడెంట్స్ తోపాటు బయటకువచ్చిన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి , అంతమంది సంతోషపు కేకలమధ్యన , తన అక్కయ్య బ్యూటిఫుల్ వాయిస్ వేణు గానంలా వినిపించినట్లు అక్కయ్యా అక్కయ్యా ........ అంటూ కాలేజ్ గేట్ దగ్గరకు చేరుకుని వింతగా ( సంతోషం ) చూస్తూ నిలబడిపోయింది .
చెల్లీ ........ ఏమిటలా కొత్తగా చూస్తున్నావు అని లేడీ సైకిల్ స్టాండ్ వేసి చెల్లి కాలేజ్ బ్యాగ్ అందుకుంది .
అక్కయ్యా ........ బ్యాగు బరువుగా ఉంది నేను మోస్తాను కదా ........
అమ్మో ........ ఇంత బరువుని న ప్రాణమైన చెల్లిని మోయనిస్తానా ? , అని వెనుక వేసుకుంది చిన్న పిల్లల్లా .........
అక్కయ్యా ......... ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నావు ? , సిగ్గుపడుతున్నావు ......... , మా అక్కయ్యను ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషం వేస్తోంది .
అక్కయ్య : అందంతో సిగ్గుపడింది . చెల్లీ ........ కూర్చో వెళదాము అని చెల్లి వైపు చూడకుండా మరింత సిగ్గులోలికిపోతోంది .
చెల్లి : అక్కయ్యను అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదన్నట్లు , అక్కవైపు చూస్తూనే మురిసిపోతూ సైకిల్ ఎక్కి కూర్చుంది . అక్కయ్యా ........ నీ ఆనందానికి ఏదో సంతోషమైన కారణం ఉంది చెప్పవే , ఇంత సంతోషంగా నిన్ను ఎప్పుడూ చూడలేదు అని వెనకనుండి తన అక్కయ్య బుగ్గలను తాకి ముద్దులుపెడుతూ దారివెంబడి అడుగుతూనే ఎంజాయ్ చేస్తోంది .
అక్కయ్య : చెల్లీ ........ నాకు సిగ్గేస్తోందే , అమ్మానాన్నలు పొలం దగ్గర ఉన్నారు - అమ్మను అడిగి తెలుసుకో అని సిగ్గుపడుతూనే సెకండ్ హ్యాండ్ లేడీస్ సైకిల్ ను తొక్కుతూ ఊరిబయట ఉన్న పొలం వైపుకు పోనిచ్చింది .

అది అమలాపురం - ఒక నిరుపేద కుటుంబం , ఉంటున్నది పూరి గుడిసెలో , ఒక ఎకరం పొలాన్ని కౌలుకి తీసుకుని కూరగాయలు పండ్లు పండిస్తూ టౌన్ లో అమ్ముకుని సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్న తల్లీ - తండ్రి వారి ప్రాణమైన బిడ్డలు ఈ అక్కాచెల్లెళ్ళు - ఒకరంటే మరొకరికి ప్రాణం . అక్కయ్య ......... govt కాలేజ్ లో ఇంటర్ పూర్తిచేసి పైచదువులు చదివే స్థోమత లేక తల్లిదండ్రులకు పొలంలో సహాయం చేస్తూ తన ప్రాణం కంటే ఎక్కువైన చెల్లిని ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటోంది - రీసెంట్ గా పెళ్లీడుకు వచ్చింది .

పొలం చేరుకున్నారు .
చెల్లి : అక్కయ్యా ........ ఎంత అడిగినా అంతకంతా సిగ్గుపడుతున్నావు కానీ చెప్పడం లేదు , నేను అమ్మనే అడుగుతాను అని తన అక్కయ్య నడుముపై గిల్లేసి చిరునవ్వులు చిందిస్తూ పరుగులుతీసింది అమ్మవైపు అమ్మా అమ్మా ........ అని పిలుస్తూ .........
అక్కయ్య : స్స్స్ ........ స్వీట్ రాక్షసి , చెల్లీ ........ రాళ్లు ఉన్నాయి జాగ్రత్త అని వెనుకే వడివడిగా నడిచింది .

తల్లీ ఇందు ........ అంటూ అక్కయ్యలానే అంతులేని ఆనందంతో గుండెలపైకి తీసుకుంది అమ్మ .
ఇందు : సేమ్ టు సేమ్ అమ్మా ......... అక్కయ్య - మీరు ఒకేలా ఆనందిస్తున్నారు . ఈ ఆనందాలకు కారణం ఏమిటో మీ ప్రియాతిప్రియమైన జానకి తల్లి చెప్పనే చెప్పడం లేదు ఎంత అడిగినా ......... , తొందరగా తొందరగా ఆ గుడ్ న్యూస్ ఏమిటో చెప్పరాదూ .........
జానకి : సిగ్గుపడుతూ తన తల్లి వెనుక చేరి సిగ్గుపడుతోంది .
అమ్మ : గుడ్ న్యూసే అని ఎలా అనుకుంటున్నావు తల్లీ .........
ఇందు : మా అమ్మ - ఆక్కయ్యలు ......... ఇంత ఆనందంగా చిరునవ్వులు చిందించడం - సిగ్గుపడటం చూస్తుంటే గుడ్ న్యూస్ కాక మరేమిటి అమ్మా , తొందరగా చెబుతారా లేక అక్కయ్యను గిల్లినట్లే .........
పొలంలో పనిచేస్తున్న తండ్రి సంతోషంతో వాళ్ళ దగ్గరికి చేరారు .
అమ్మ : వద్దు వద్దు తల్లీ ........ అని వెనుక దాచుకున్న జానకిని ముందుకు తీసుకుని బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి , తల్లీ ఇందు ......... నీ ప్రాణమైన అక్కయ్యకు రేపు పెళ్ళిచూపులు అని దిష్టి తీసి మురిసిపోతున్నారు .
ఇందు : అందుకేనా ఈ సిగ్గులన్నీ ........ అక్కయ్యా అక్కయ్యా అంటూ గిలిగింతలు పెడుతూ చెట్ల మధ్యన చిరునవ్వులు చిందిస్తూ పరుగులుపెట్టడం చూసి తల్లిదండ్రులు ఆనందబాస్పాలతో ఆస్వాదించారు .

చెల్లీ - అక్కయ్యా , చెల్లీ - అక్కయ్యా ........ అంటూ ఆయాసపడుతూ తల్లి గుండెలపైకి చేరారు . అక్కయ్యా ........ నువ్వెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అని బుగ్గపై ముద్దుపెట్టింది - నా ముద్దుల చెల్లి కూడా అని చిరునవ్వులు చిందిస్తూనే బుగ్గపై ప్రేమతో కొరికేసింది .
ఇందు : స్స్స్ ........ అమ్మా చూడవే అంటూ కొరకబోయి లవ్ యు అక్కయ్యా అంటూ బుగ్గపై మరొక ముద్దుపెట్టింది .
అమ్మ : లవ్ యు తల్లులూ ........ అని నుదుటిపై చెరొకముద్దుపెట్టి మురిసిపోతున్నారు . మా తల్లులిద్దరూ ఎల్లప్పుడూ ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి .
అక్కాచెల్లెళ్ళు : మా అమ్మా నాన్న కూడా అంటూ తమ తండ్రిని కూడా కౌగిలిలోకి తీసుకుని ఆనందించారు .
అమ్మ : తల్లీ ఇందు ......... నీకోసం మీ అక్కయ్య తియ్యనైన సీతాఫలం స్వయంగా కోసింది . వెళ్లి రోజూలానే ఒకరికొకరు తినిపించుకోండి అంతలోపు మొక్కలకు నీళ్ళుపెడతాము .
అక్కాచెల్లెళ్ళు : కళ్ళతో సైగలుచేసి నవ్వుకున్నారు . అమ్మా - నాన్నా ......... ఉదయం నుండీ కష్టపడ్డారు . పండు తినాల్సినది మేము కాదు మీరు - మీరు ఒకరికొకరు చిలుకాగోరింకల్లా తినిపించుకోండి మొక్కలకు మేము నీళ్లు పెట్టేస్తాము.
జానకి : అమ్మా ......... ఆ పండు తప్ప - చెల్లికోసం సరేనా అని రాతి బెంచ్ పై కూర్చోబెట్టి పళ్ళు అందించారు .
ఇందు : మొక్కలకు నీళ్లు పడుతూనే , ఆ సీతాఫలం స్పెషల్ ఏమిటి అక్కయ్యా ........ అని అడిగింది .
జానకి : ఒక అందమైన చిలుక తన ముక్కుతో కొరికెయ్యబోయింది చెల్లీ ........ , please please చిలుకా ......... నువ్వు ఇష్టపడ్డావంటే అది ఎంత స్వీట్ ఉంటుందో అర్థమైంది - ఆ ఒక్కటి నా చెల్లి తినాలని ఆశపడుతున్నాను - ఆ ఒక్కటీ విడిచి పొలంలో ఏ పండైనా తిను అని ముద్దుగా ప్రాధేయపడటంతో ఆ సీతాఫలం పండుకు ముద్దుపెట్టి వేరే పండు తిని వెళ్ళిపోయింది - చెల్లీ ....... తిను అని అందించింది .
ఇందు : నువ్వు చెప్పినది నిజమే అక్కయ్యా చెట్టులోనే క్రాక్స్ వచ్చాయంటే భలే స్వీట్ అని అందుకుని ముందు అక్కయ్యకు తినిపించి , అక్కయ్య చేతులతో తిన్నది - మ్మ్మ్........ sooooo స్వీట్ అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
అంతలో ......... చిలుక వచ్చి ఇందు భుజంపై వాలింది . చెల్లీ చెల్లీ ..........
ఇందు : ok ok అక్కయ్యా ........ తియ్యనైన ఈ పండును మా అక్కయ్యకు చూయించిన అందమైన చిలుక అన్నమాట అని విత్తనం తీసిన ఒక ముక్కను తినిపించింది .
ఇందు చేతి వేలితోపాటు తినబోవడం చూసి అక్కాచెల్లెళ్ళు నవ్వుకున్నారు . ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ పండుని ఖాళీ చేసేసారు . చిలుకకు దోసిళ్ళతో నీళ్లు తాగించి తామూ తాగారు . వేలితో చిలుకను అందుకుని ముద్దులుపెట్టి స్వేచ్ఛగా ఎంజాయ్ చెయ్యి చిలుకా అంటూ పైకి ఎగరేశారు .
పొలం చుట్టూ ఒక రౌండ్ వేసి నేరుగా వచ్చి జానకి భుజం పై వాలింది . అక్కాచెల్లెళ్ళు మరింత ఆనందంతో లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి మళ్లీ ఎగరేశారు .
ఈసారికూడా పొలం చుట్టూ ఎగిరివచ్చి ఇందు భుజం పై వాలి బుగ్గపై కొరికేస్తోంది .
అమ్మ : తల్లులూ ........ నన్నే దూరం వెల్లమంటారా అని కొరికేస్తోంది . ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెల్లనే వెల్లదు అని సంతోషంతో చెప్పారు .

అక్కాచెల్లెళ్ళు : చిలుకా ....... అమ్మచెప్పినది నిజమేనా , మేమంటే ఇష్టమా ? - మాతోనే ఉంటావా ? .
ఇందు బుగ్గపై ముద్దుపెట్టింది .
ఇందు : అక్కయ్యా ......... చూశావా ? .
జానకి : wow బ్యూటిఫుల్ చెల్లీ .........
ఇందు : రేపు పెళ్లిచూపులు సక్సెస్ అయితే పెళ్ళైన తరువాత మన ఇద్దరిమధ్యన దూరం లేకుండా చెయ్యడానికి ఆ దేవుడే పంపినట్లున్నారు .
జానకి : కళ్ళల్లో బాస్పాలతో చెల్లిని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుంది . చెల్లీ ........ నేను వెళ్ళిపోతే బాధవెయ్యదా ? , నాకైతే ........
ఇందు : అక్కయ్యా ....... అంటూ ఆపి , ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి - అమ్మానాన్నలకు అదే ఆనందం - మనం దూరమైనా ....... మన మనసులు ఒక్కదగ్గరే ఉంటాయి అక్కయ్యా .......... , నీ హృదయంలో నేను - ఇక్కడ నువ్వు ......... అని కళ్ళల్లో చెమ్మ ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు.
చాలా గర్వంగా ఉంది తల్లులూ ........ అని తల్లిదండ్రులిద్దరూ మురిసిపోయారు .

జానకి : చెల్లీ ........ ఈ అందమైన చిలుకకు పేరు ఏమి పెడదాము .
ఇందు : మనకోసం స్వీట్ పండును సెలెక్ట్ చేసిన బుజ్జి ఫ్రెండ్ కు " స్వీటీ " అని నామకరణం చేద్దామా అక్కయ్యా ....... ? .
జానకి : లవ్లీ లవ్లీ చెల్లీ ......... , hi స్వీటీ ........ నా పేరు జానకి - నీకిష్టమైన నా ముద్దుల చెల్లి పేరు ఇందు - వారు మన అమ్మానాన్నలు .
స్వీటీ : Hi ఇందు - hi జానకి ........ అంటూ ముద్దుముద్దుగా పలకరించి ఇందు బుగ్గపై ముద్దులుపెడుతోంది .
అంతే అక్కాచెల్లెళ్ళు ....... వారి అమ్మానాన్నలు షాక్ ఆశ్చర్యంతో అలా నోళ్ళను తెరిచి స్వీటీ వైపే సంతోషంతో చూస్తూ ఉండిపోయారు .
అక్కాచెల్లెళ్ళు : స్వీటీ ....... నీకు మాట్లాడటం వచ్చా అని సంతోషంతో ముద్దులవర్షం కురిపించి పులకించిపోతున్నారు . అయ్యో ........ మొక్కలకు నీళ్లుపట్టాలి .
జానకి : చెల్లీ ....... మేము పడతాములే నువ్వు నీ స్వీటీతోపాటువెళ్లి కాలేజ్ వర్క్ ఉంటే చేసుకోరా .........
ఇందు : నైట్ చేసుకుంటానులే అక్కయ్యా ......... అని చీకటిపడేంతలోపు పూర్తి చేసేసారు . స్వీటీ అయితే అక్కాచెల్లెళ్లకు ముద్దులుపెడుతూ - ముద్దుముద్దుగా ముద్దుపలుకులు పలుకుతూ శ్రమ అనేదే లేకుండా చేస్తోంది .
పంపు షెడ్డు దగ్గర శుభ్రం చేసుకుని , స్వీటీకి నీళ్లు తాగించి రేపటి పెళ్ళిచూపుల గురించి సంతోషంతో మాట్లాడుతూ వారి పూరిగుడిసెకు చేరుకున్నారు.

తండ్రి : శ్రీమతిగారూ - తల్లులూ ........ రెడీ అవ్వండి , రేపటి పెళ్ళిచూపులకోసం జానకికి పట్టుచీర కొనబోతున్నాము .
ఇందు : లవ్ యు నాన్న గారూ ........ , సెలక్షన్ మాత్రం నాదే అమ్మా ........
తల్లి : నేను సెలెక్ట్ చేస్తే మాత్రం మీ అక్కయ్య వేసుకుంటుందా ...... ? .
స్వీటీ : లేదు లేదు ........
అక్కాచెల్లెళ్ళు : హ హ హ లవ్ యు స్వీటీ ....... అని ఉన్న ఒకే ఒక గదిలోకివెళ్లి ఒకరితరువాత మరొకరు రెడీ అయ్యి బయటకువచ్చారు . ఇంటికి లాక్ చేసి ఆటోలో టౌన్ సెంటర్ చేరుకున్నారు .

తల్లులూ ....... ఆ షాప్ లో కొనబోతున్నాము .
జానకి : నాన్నగారూ ........ అక్కడ అంతా costly చీరలు ఉంటాయి , మనం వేరే షాప్ లో తీసుకుందాము .
తండ్రి : రేపు పెళ్ళిచూపులలో నా తల్లి అందంగా ఉండాలి , దానికోసం ఎంతైనా ఖర్చుపెడతాను . ఇప్పటివరకూ నా తల్లులు ఇదికావాలి అని ఏరోజూ కోరలేదు - పేదవాడిని అయినా రత్నాల్లాంటి బిడ్డలను ఇచ్చాడు ఆ దేవుడు ఈ జన్మకు ఈ సంతోషం చాలు - నా తల్లులకోసం రూపాయి రూపాయి పేర్చి కాస్త పెద్దమొత్తంలోనే తీసి ఉంచానులే , రండి తల్లులూ - శ్రీమతిగారూ ........ అంటూ సంతోషంతో లోపలికి తీసుకెళ్లారు .
ఇందు : లవ్ యు sooooo మచ్ నాన్నగారూ ........

లోపలకువెళ్లగానే ఒక వ్యక్తి ఆహ్వానించి ఏమికావాలి అని అడిగాడు .
ఇందు : పట్టుచీర కావాలి మా అక్కయ్యకు ........
వ్యక్తి : ఖాళీగా ఉన్న ఒక సేల్స్ గర్ల్ వైపుకు తీసుకెళుతూ , ఏ రేంజ్ లో చూయించాలి సర్ ? .
అమ్మ : బిడ్డలతో మాట్లాడి , 5 వేల లోపు ........
వ్యక్తి : what అంటూ చీప్ గా చూసి మరింత దూరం జరిగాడు .
తండ్రి : లేదు లేదు లేదు 10 -15 వేలలో చూయించండి .
జానకి - అమ్మ : నాన్నగారూ - ఏమండీ ........
వ్యక్తి : 50 వేలు - లాక్ష రేంజ్ లో చూయించమన్నట్లు బిల్డప్ ఒకటి , సేల్స్ గర్ల్ ...... తొందరగా చూయించి పంపేయ్యండి - వీరు ఎక్కువసేపు ఉంటే costly కష్టమర్స్ ఫీల్ అవుతారు - మన బిజినెస్ కూడా దెబ్బతింటుంది . అదిగో ఆమూలన ...... అని చూయించి వేరే కష్టమర్స్ ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు .

తండ్రి బాధపడటం చూసి నాన్న గారూ నాన్నగారూ ........ మాకేమి బాధ లేదు ఇందుకే వద్దన్నది అని ఓదార్చారు .
తండ్రి : నా బిడ్డలనే బాధపెడతారా అని సేల్స్ గర్ల్ దగ్గరకువెళ్లి పాతికవేల చీరను చూయించండి అని కాస్త గట్టిగానే చెప్పారు .
సేల్స్ గర్ల్ : yes సర్ ........ అంటూ మళ్లీ అదేస్థానంలోకి తీసుకొచ్చి , సర్ ........ ఆయన అంతే మనలాంటివాళ్లను చీప్ గా చూస్తాడు - మీరు చెప్పిన రేంజ్ లో మొత్తం నేను చూయిస్తాను కదా ..........
జానకి : నో నో నో ....... , సిస్టర్ 10 వేల లోపు చూయించండి చాలు - నాన్నగారూ ........ ష్ ష్ అంతే ....... , అంత డబ్బుతో చెల్లికి కూడా తీసుకుందాము .
ఇందు : నో నో నో సిస్టర్ ....... , నాన్నగారు చెప్పిన రేంజ్ లోనే చూయించండి . మా అక్కయ్య కుందనపు బొమ్మలా ఉండాలి రేపు ........
జానకి : నో నో నో ........ రెండు చీరలు తీసుకుందాము - చెల్లిని పట్టుచీరలో చూడాలి అని ఇందు బుగ్గలను అందుకుని ఆనందబాస్పాలతో చెప్పింది .

ఆ వ్యక్తి : ఆవేశంతో వచ్చి ఈ అండర్ క్లాస్ మెంటాలిటీనే ఇంత తెచ్చిన కొద్దిడబ్బుతోనే షాప్ మొత్తం కొనేయ్యాలని అత్యాసను ప్రదర్శిస్తారు . మీ వలన షాప్ కు వచ్చినవారంతా ఇబ్బందికి గురిఅవుతున్నారు - 5 మినిట్స్ లో చీప్ సారీస్ తీసుకుని గెట్ ఔట్ అయిపోండి అని ధభాయించాడు .
అక్కాచెల్లెళ్ళిద్దరూ భయపడిపోయి కన్నీళ్ళతో అమ్మానాన్నలను గట్టిగా హత్తుకున్నారు .
తండ్రి : కోపాన్ని కంట్రోల్ చేసుకుని , మవలన షాప్ లో ఇబ్బందిపడుతున్నారు క్షమించండి వెళ్లిపోతాము అని బయటకు అడుగులువేశారు .
అంతలో ఒకామె ఆపి , హలో మిస్టర్ షాప్ మీదేనా ....... ? .
వ్యక్తి : వన్ ఆఫ్ ద పార్ట్నర్ ........ అని దర్జాగా బదులిచ్చాడు .
ఆమె : ok , మీ షాప్ లో 5 వేలు - 10 వేలు చీరలు లేవా ? .
వ్యక్తి : ఎందుకు లేవు , వెయ్యి మొదలుకుని లక్షల ఖరీదు చేసే చీరలు - డ్రెస్సెస్ ఉన్నాయి .
ఆమె : లక్షలు పక్కన పెడదాము , వెయ్యి ఖరీదు చేసే చీరలు అమ్మడానికి ఉంచారా లేక ఊరికే షాప్ లో ఉంచడానికి అలా పేర్చారా ...... ? .
వ్యక్తి : అమ్మకానికే ........
ఆమె : మరి వెయ్యి కాదు ఆయన ఏకంగా 5 వేల చీరను అడిగితే ఎందుకిలా అవమానిస్తున్నారు . రోజుకు ఒక్క లక్ష చీర అమ్ముడయితే వందల్లో వేల ఖరీదు చేసే చీరలు అమ్ముడవుతాయి - అంటే లాభాలు ఎక్కువ వేటిలో వస్తున్నాయి మీకు ........ ? చెప్పండి - ఎవ్వరినీ కించపరిచేలా ప్రవర్తించకండి , కష్టమర్స్ డిస్టర్బ్ అవుతున్నది వీరివల్ల కాదు నీవల్ల - ఇబ్బందిపడుతున్నది వీరివల్ల కాదు నీవల్ల ..........
వ్యక్తి : తనకు అర్థమైనా కూడా ఈగో అడ్డువచ్చినట్లు కోపంతో బయటకువెళ్లిపోయాడు .

సేల్స్ గర్ల్స్ : సర్ ........ ఆయన ఎప్పుడూ అంతే , ఆయన తరుపున మేము sorry చెబుతున్నాము . please రండి , మీరు కోరిన ప్రైస్ లో బ్యూటిఫుల్ చీరలు చూయిస్తాను .
ఆమె : ఇక్కడ చీరలు బాగుంటాయని వస్తున్నాము - ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే సరిదిద్దుకోవడం కుదరదు ఆయనకు తెలియజేయ్యండి సేల్స్ గర్ల్స్ .......
ఇంతకీ షాప్ మేనేజర్ ఎక్కడ ? .
సేల్స్ గర్ల్ : వారు బయటకువెళ్లారు , అందుకే ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు - మేనేజర్ గారు ఉంటే ఇలా జరగనిచ్చేవారు కాదు - సర్ ........ please రండి .
ఆమె : వెళ్ళండి వెళ్ళండి మొత్తం షాప్ మొత్తం చూసి మీకు నచ్చినది తీసుకోండి - మోహమాటమే పడకండి .
అక్కాచెల్లెళ్ళు : కన్నీళ్లను తుడుచుకుని థాంక్స్ అంటీ అనిచెప్పారు .
తల్లిదండ్రులిద్దరూ ......... చేతులెత్తి నమస్కరించారు .
ఆమె : అయ్యో ...... నేనేమి చేసాను . ఇద్దరూ దేవకన్యల్లా ఉన్నారు . మీనుండి సంతోషపు చిరునవ్వులు రావాలి కానీ కన్నీళ్లు రాకూడదు అందుకే హెల్ప్ చేసాను అంతే go on go on ........ నేనూ నా కోడలికి అందమైన చీరను సెలెక్ట్ చెయ్యాలి - నేనైతే షాప్ మొత్తం చూసేస్తాను అర్ధరాత్రివరకైనా ............
అక్కాచెల్లెళ్ళు - తల్లి ........ సంతోషంతో నవ్వుకున్నారు . నాన్నగారూ ........ అంటీకి గౌరవంతోనైనా మనం ఇక్కడే షాపింగ్ చెయ్యాలి .
తండ్రి : మీ ఇష్టమే నా ఇష్టం తల్లులూ ........ అని సంతోషంగా వెనక్కువెళ్లారు .

సేల్స్ గర్ల్ చీరలను చూయించడం - ముగ్గురూ ఆశతో ఇందువైపు చూడటం - ప్చ్ ........ అని ఇందు నిరాశతో బాదులివ్వడం .
సేల్స్ గర్ల్ : ఇలా కాదు అని లోపలనుండి పెద్దమొత్తంలో తెప్పించింది .
ఇందు పెదాలపై చిరునవ్వులు .........
జానకి : సిస్టర్ ........ తక్కువ ప్రైస్ లోనే చూయించండి - చెల్లికి కూడా తీసుకోవాలి అని తన చెల్లితోపాటు ప్రైస్ చూసి డిజైన్స్ చూస్తున్నారు .
ఇందు : అక్కయ్యా ........ పెళ్లిచూపులు నాకా ? నీకా ? ........
జానకి : రేపు నాకంటే నా చెల్లి అందంగా ఉంటేనే నాకు ఆనందం రా ........ , please please కాదనకు .........
ఇందు : లవ్ యు అక్కయ్యా ........ , ఆగు ఆగు ....... నువ్వు ఏ ప్రైస్ లో అయితే సెలెక్ట్ చేస్తావో దానికి డబల్ నేను సెలెక్ట్ చేస్తాను . ముందు నువ్వు ..........
జానకి : నిన్నూ ........ అంటూనే అందమైన నవ్వులతో తన తండ్రి ఏమాత్రం ఇబ్బందికి గురికాకుండా 5 వేలలో అందమైన గులాబి రంగు పట్టుచీరను సెలెక్ట్ చేసింది .
ఇందు : సంతోషం పట్టలేక ఏకంగా కౌగిలించుకుని బ్యూటిఫుల్ ......... , నా జీవితంలో ఫస్ట్ సారీ నా ప్రియమైన అక్కయ్య సెలెక్ట్ చెయ్యడం చాలా చాలా ఆనందం వేస్తోంది అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . ఇక ఇప్పుడు నా వంతు . నాన్నగారూ ......... డబల్ ప్రైస్ .
తండ్రి : డన్ అంటూ వేలిని చూయించారు .
ఇందు : లవ్ యు నాన్నగారూ ......... , సిస్టర్ ....... విన్నారుకదా 10 వేల ప్రైస్ లో అందమైనవి చూయించండి - ఆ చీరలో దేవకన్యలా ఉండాలి , ( పెళ్ళికొడుకు చూడగానే ఫ్లాట్ అయిపోవాలి అని తన అక్కయ్య చెవిలో గుసగుసలాడింది ) .
జానకి : చెల్లీ ........ సిగ్గేస్తోంది అని తల్లి గుండెల్లో తలదాచుకుంది .
సేల్స్ గర్ల్ : లవ్లీ ఫ్యామిలీ అంటూ బోలెడన్ని చీరలను ఎదురుగా ఉంచి , ఒక్కొక్క చీర డిజైన్ ను చూయిస్తోంది .
ఇందు : సమయాన్ని పట్టించుకోకుండా మొత్తం మొత్తం చీరలను చూసి , సిస్టర్ ........ ఇదే ఇదే అద్భుతమైన డిజైన్ లో రెడ్ కలర్ సారీ చూయించండి .
సేల్స్ గర్ల్ : వెనక్కుతిరిగి రెడ్ రెడ్ రెడ్ ........ అంటూ సెల్ఫ్స్ లలో పైనుండి కిందవరకూ చూస్తూ yes got it అంటూ అందుకుని ఇందు ముందు పరిచింది .
ఇందు కళ్ళు మిరిమిట్లుగొలుపుతున్నాయి - చాలా అందంగా ఉంది ఇందు అని అమ్మ - బ్యూటిఫుల్ ....... ప్చ్ ........ ఇలాంటి చీర నాకు దొరకలేదు అని ఎప్పుడు వచ్చారో అంటీ పెద్దపెద్ద కళ్ళతో చూస్తున్నారు .
అక్కాచెల్లెళ్ళు : అంటీ ....... రండి రండి కూర్చోండి అని పైకిలేచారు . అంటీ ........ మీరే తీసుకోండి మేము వేరే చీరను సెలెక్ట్ చేస్తాము .
అంటీ : చాలా సంతోషం దేవకన్యలూ ........ , ఈ చీర మీకే పర్ఫెక్ట్ ....... , నాకు ఇదే డిజైన్ లో గ్రీన్ కలర్ కావాలి , నా కోడలికి గ్రీన్ అంటే ఇష్టం . మొత్తానికి నా రుణం తీర్చేసుకున్నారు నాకిష్టమైన చీరను సెలెక్ట్ చేసి - మీకంటే ముందుగావచ్చి చూస్తున్నాను కానీ నచ్చడం లేదు అని రెండు చీరలతోపాటు గ్రీన్ కలర్ పట్టుచీరను కౌంటర్ కు పంపించారు .
జానకి : లవ్ యు sooooo మచ్ చెల్లీ అని కౌగిలించుకుని మురిసిపోయింది .

బిల్ పే చేసి సంతోషంతో బయటకువచ్చారు .
అంటీ : ఇలా అడగకూడదు . ఏమిటి ఫంక్షన్ ? .
ఇందు : అంటీ ....... రేపు మా అక్కయ్యకు పెళ్లిచూపులు .
అంటీ : పెళ్ళిచూపులా ......... , జానకి ? .
అందరూ ....... ఆశ్చర్యంతో అంటీవైపు చూసారు .
ఇందు : అంటీ ........ అక్కయ్య పేరు మీకు ? ఎలా ? ........
అంటీ : ఎలానో రేపు తెలుస్తుందిలే దేవకన్యలూ ......... , నా దిష్టి నే తగిలేలా ఉంది - చాలా అదృష్టవంతురాలివి , ( మరొకరు కూడా ) - ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సమయం 9 గంటలు అయ్యింది ఇంటికివెళ్లాలి అనిచెప్పి వెళ్లిపోయారు .
అక్కాచెల్లెళ్ళు : ఆశ్చర్యపోతూనే బై అంటీ - థాంక్యూ soooo మచ్ అనిచెప్పారు . ఆటోలో ఇంటికిచేరుకుని వంట వండుకుని సంతోషంతో తిన్నారు .
రోజూలానే ఇందు చదువుకునేంతవరకూ జానకి కూడా మేల్కొని ఉండబోతే , నో నో నో అక్కయ్యా ........ రేపు నువ్వు ఫ్రెష్ గా అంటీ చెప్పినట్లు దేవకన్యలా ఉండాలి - అలా ఉండాలంటే ఇప్పుడే పడుకోవాలి వెళ్లు వెళ్లు వెళ్లు , ఈరోజు టాపిక్స్ ఫినిష్ చేసివచ్చి మా అక్కయ్యను గట్టిగా చుట్టేసి పడుకుంటాను .
జానకి : చెల్లితోపాటు నవ్వుకుని , నుదుటిపై ముద్దుపెట్టి పర్లేదు అని మరింత దగ్గరకు జరగబోతే .........
ఇందు తోసేసింది పడుకుంటావా లేదా అని ........
జానకి : ముసిముసినవ్వులతో ok ok అనిచెప్పి వెళ్లి పడుకుంది . ప్చ్ ........ నా చెల్లి కౌగిలించుకుంటేనే కానీ నిద్రపట్టదు అని తెలిసికూడా తోసేసింది .
ఇందు : అయితే రేపేలాగో కాలేజ్ కు డుమ్మా కొట్టాల్సిందే కదా పెళ్ళిచూపుల తరువాత సంతోషంలో చదువుకుంటానులే ......... అనివెళ్లి అక్కయ్యను వెనుక నుండి చుట్టేసింది .
జానకి : లవ్ యు చెల్లీ ....... ఉమ్మా , ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది .
ఇందు : పడుతుంది పడుతుంది , పెళ్లయ్యాక ఇలా కుదరదు అక్కయ్యా ........ , ఎందుకో తెలుసుకదా ........
జానకి : ష్ ష్ ...... అని చేతిపై కొట్టి , సిగ్గుపడుతూ ఇందు చేతులను గట్టిగా హత్తుకుని కళ్ళుమూసుకుంది .
ఇందు : మా అక్కయ్యకు అన్నీ తెలుసు అయితే , ఇక బావగారి కౌగిలిలోనే అన్నమాట - నేను గుర్తుకొస్తానో లేనో అని గిలిగింతలు పెట్టింది .
జానకి : చెల్లీ చెల్లీ ........ అంటూ మెలికలు తిరిగిపోతూ , చెల్లివైపు తిరిగి తనూ గిలిగింతలు పెట్టి నవ్వుకుంటున్నారు .
అమ్మ : తల్లులూ ........ మీ నాన్నగారి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని , బిడ్డల చిలిపిమాటలకు ముసిముసినవ్వులు నవ్వుకుని చెప్పింది .
అక్కాచెల్లెళ్ళు : ష్ ష్ , లవ్ యు అమ్మా ......... గుడ్ నైట్ .
జానకి : నెమ్మదిగా ......... , చెల్లీ ....... ఒకవేళ పెళ్ళికొడుకుకి నచ్చకపోతేనూ......
ఇందు : ఛాన్సే లేదు . దేవకన్యలాంటి అందగత్తెను ఎవరైనా వధులుకుంటారా ? , అంటీ కూడా చెప్పారుకదా మా అక్కయ్య అదృష్టవంతురాలని , నువ్వు ........ పెళ్ళికొడుకుకి నచ్చడం కాదు - పెళ్ళికొడుకు నీకు నచ్చడం కోసం ఈ పెళ్లిచూపులు తెలిసిందా .......... , మా అక్కయ్యను చూస్తే నాకే కొరుక్కుని తినాలనిపిస్తుంది అని కౌగిలించుకుని బుగ్గను కొరికేసింది .
జానకి : స్స్ ......... , నాకు నచ్చడం కాదు నా చెల్లికి నచ్చితే నాకు నచ్చినట్లే అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ముసిముసినవ్వులతో చిలిపిగా మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకిజారుకున్నారు .

అక్కయ్యా అక్కయ్యా ......... అంటూ లేచికూర్చుని , ఈ సంతోషంలో మా అక్కయ్య చేతులకు - పాదాలకు గోరింటాకు పెట్టడమే మరిచిపోయాను . ఒసేయ్ అమ్మా ........ నువ్వైనా గుర్తుచేయ్యచ్చుకదా ........
అమ్మ : అయ్యో నా మతిమరుపు , తల్లీ ........ తోట నుండి గోరింటాకు ఆకులు తీసుకొచ్చాను - మీ నాన్నగారు షాపింగ్ అనగానే ........
ఇందు : ఆ సంతోషంతో మరిచిపోయావన్నమాట సరిపోయింది . తొందరగా వెళ్లి నూరుకుని రాపో ........ అని కోపంతో ఆర్డర్ వేసింది .
అమ్మ : క్షమించు తల్లీ , నిమిషాలలో రెడీ చేసుకునివస్తాను అని వడివడిగా వాటా గదిలోకివెళ్లారు .
ఇందు వెళ్లి గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి తన ప్రాణమైన అక్కయ్య చేతులను - పాదాలను తడి గుడ్డతో శుభ్రం చేసింది .
జానకి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఇందు నుదుటిపై ముద్దుపెట్టి పరవశించిపోతోంది .

అమ్మ : గోరింటాకు రెడీ ..........
జానకి : ముందు చెల్లికి .........
ఇందు : లేదు ముందు అక్కయ్యకు , నేనే స్వయంగా పెడతాను .
జానకి : గోరింటాకు పెట్టుకున్న ప్రతీసారీ నేనుకదా నాచెల్లికి మొదట పెట్టేది - ఆ తరువాత అమ్మ నాకు ..........
ఇందు : రేపటి ఫంక్షన్ మా అక్కయ్యకోసం కాబట్టి మొదట మా అక్కయ్యకు నేనే పెడతాను - నువ్వు చెప్పినట్లుగానే అమ్మ నాకు పెడుతుందిలే ఇది ఫైనల్ అని అక్కయ్య నోటికి తాళం వేసేసింది . అక్కయ్య చేతులకు - పాదాలకు అందంగా గోరింటాకు పెట్టి అక్కయ్యా ........ నువ్వు నిద్రపో .
జానకి : ఊహూ .........
ఇందు : నవ్వుకుని , అమ్మా తొందరగా పెట్టవే అని చేతులను అందించింది.

అమ్మానాన్నలు తెల్లవారుఘామునే లేచారు . తల్లి ....... ఇంటిపనులను - తండ్రి ......... పెళ్ళిచూపులకోసం అవసరమైన వస్తువులను మార్కెట్ నుండి పళ్ళు పూలను మాత్రం తమ పొలం తోట నుండే తీసుకురావడానికి వెళ్లారు .

వంట గదిలో సౌండ్స్ కు అక్కాచెల్లెళ్ళిద్దరూ మేల్కొన్నారు . అయ్యో ....... అక్కయ్యా అప్పుడే 6 గంటలు అయ్యింది . 9 గంటలలోపు నిన్ను కుందనపు బొమ్మలా రెడీ చెయ్యాలి . ముందు నువ్వు వెళ్లి స్నానం చెయ్యి - నేను అమ్మకు సహాయం చేస్తాను .
జానకి : ఈరోజు ఎందుకో గంట ఆలస్యంగా లేచాను . పర్లేదు చెల్లీ ........ అమ్మకు సహాయం చేసి రెడీ అవుతానులే .........
ఇందు : నో నో నో ........ ఈరోజు మా అక్కయ్య ఎటువంటి పనీ చెయ్యడానికి వీలు లేదు . రోజూ నువ్వే కదా ఇంటిపనులన్నీ చేసేది ఈ ఒక్కరోజు కాదు కాదు ఇక నుండీ నేనే చేస్తాను - మా అక్కయ్యను యువరాణిలా చూసుకుంటాను అని లేపి టవల్ అందించి బాత్రూమ్లోకి పంపింది . అమ్మా ......... ఏమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యవే చక చకా చేసేస్తాను .
అమ్మ : మీ అక్కాచెల్లెళ్ల ప్రియమైన మాటలు విన్నానులే , పనులన్నీ పూర్తిచేసేసాను - నీ కోరిక ప్రకారం రేపటి నుండి నువ్వే చేద్దువులే కానీ , వెళ్లి మీ అక్కయ్యను నీ ఇష్టం ఎంత అందంగా రెడీ చేస్తావో అంతలా తయారుచెయ్యి .
ఇందు : లవ్ యు అమ్మా ........ అని ఉన్న ఒక్క గదిలోకివెళ్లి అందంగా అలంకరించడానికి కావాల్సినవన్నీ అద్దం ముందు ఉంచి ఆతృతతో ఎదురుచూస్తోంది .

బాత్రూం లోకి అడుగుపెట్టిన జానకి తన తొలి పెళ్ళిచూపుల గురించి ఆలోచిస్తూ , తనలోతాను సిగ్గుపడుతూ , ఒంటిపై నూలుపోగులేకుండా వివస్త్రురాలై తన మేనిమిఛాయ దేహాన్ని చూసుకుని గర్వపడుతూ తలంటు పోసుకుని , వొళ్ళంతా లక్స్ సబ్బుతో లేత పరువాలను రుద్దుకుని చిలిపినవ్వులతో సుమారు గంటపాటు స్నానం చేసి , కురులను పలుచని టవల్ తో ముడివేసి డ్రెస్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చింది .
ఇందు : అక్కయ్యా ........ ఇంతసేపు స్నానం చేసావంటే ఆ ఆ ....... అంటూ కవ్వించి , wow ......... గోరింటాకు భలే ఎర్రగా పండింది - అంటే ఎర్రటిమొగుడు వస్తాడన్నమాట అని గిలిగింతలుపెట్టి కౌగిలించుకోబోయి ఆగింది .
జానకి : గోరింటాకు పెట్టినది ఎవరు నా ముద్దుల చెల్లికదా ...... అని నుదుటిపై ముద్దుపెట్టి , తియ్యనికోపంతో చెల్లి గుండెలపైకి చేరిపోయింది సిగ్గుపడుతూ .........
ఇందు : అక్కయ్యా అక్కయ్యా ........ స్నానం చేశాక నీ ఇష్టం .
జానకి : ఊహూ ........ నా చెల్లి ఎలా ఉన్నా పవిత్రమే అని మరింత గట్టిగా కౌగిలించుకుంది .
ఇందు : లవ్ యు అక్కయ్యా ........ , ఇలా కూర్చో అని అద్దం ముందు కుర్చీలో కూర్చోబెట్టి , ముడివిప్పి మరొక టవల్ తో కురులను డ్రై చేసింది . అక్కయ్యా ...... నేను స్నానం చేసి వచ్చేలోపు చీరకట్టుకో నిన్ను పెళ్ళిచూపులకు నేనే స్వయంగా అలంకరిస్తాను అని కురులపై ముద్దుపెట్టి , టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి తలంటు స్నానం చేసి డ్రెస్ లో బయటకువచ్చింది . అక్కయ్యా ....... ఇంకా చీరకట్టుకోలేదా ....... ? - ఇక గంట మాత్రమే సమయం ........

జానకి : ముందు నా చెల్లిని చీరలో చూడాలని ఆశగా ఉంది చెల్లీ ........ , తొలిసారి నా చెల్లి కట్టుకోబోతున్న చీరను నేనే స్వయంగా కట్టించాలి , నా చెల్లికి చీర కట్టుకోవడం నేనే నేర్పించాలి - ఆ అదృష్టం మొత్తం నాకు మాత్రమే చెందాలి అని నుదుటిపై ముద్దుపెట్టి కురులను తుడిచి చూడచక్కనైన డిజైన్ జడ వేసి , గోరింటాకు చేతులపై ముద్దులుపెట్టి చీర అందుకుంది .
ఇందు : wait wait అక్కయ్యా ......... , నీకూ జడవెయ్యనీ అని కుర్చీలో కూర్చోబెట్టి తనకంటే అందమైన జడవేసింది .
ఒకరి చీర మరొకరు అందుకుని సిగ్గులుపడుతూనే నగ్నంగా తయారయ్యారు . చెల్లీ ......... బ్యూటిఫుల్ నాకంటే అందంగా ఉన్నావురా .........
ఇందు : అక్కయ్యా ......... సిగ్గేస్తోంది అని ముఖాన్ని కప్పుకుంది .
జానకి : దాచుకోవాల్సినది ముఖం కాదు చెల్లీ అని చిలిపినవ్వులతో బ్రా ప్యాంటీ జాకెట్ లంగా వేసుకున్నారు . చెల్లి చీరను అందుకుని చెల్లికి ఎలా అయితే చీరను కడుతోందో , అలానే ఇందు ....... తన అక్కయ్యకు కట్టి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని బ్యూటిఫుల్ అక్కయ్యా - లవ్లీ చెల్లీ ........ అని ఆనందించారు .
ఒకరికొకరు పోటీపడి చివరికి జానకి విజయం సాధించినట్లు చెల్లిని అద్దం ముందు కూర్చోబెట్టి మెయిన్ అలంకరణ వస్తువులతో అలంకరించబోతే అక్కయ్య చేతిపై కొట్టి సెకండరీ జ్యూవెలరీ అందించింది . చెల్లీ ....... ప్చ్ ప్చ్ అంటూనే వాటితోనే అందంగా అలంకరించి , ఉమ్మా ....... అంటూ దిష్టి తీసి నుదుటిపై ముద్దుపెట్టింది .
ఇందు : ఇక నా వంతు అని అక్కయ్యను తనకంటే అందంగా ఉన్న కొద్దిపాటి బంగారు నగలు - పూలతో దేవకన్యలా రెడీ చేసి , అక్కయ్యా ........ రాబోతున్న బావగారు అదృష్టవంతులు - అమ్మా దుర్గమ్మ తల్లీ ....... బావగారు హీరోలా ఉండాలి అంతే అని ప్రార్థిస్తోంది .
జానకి : లవ్ యు soooooo మచ్ చెల్లీ ........ అని ప్రాణంలా కౌగిలించుకుంది .

తల్లులూ ........ కొద్దిసేపట్లో పెళ్ళివారు వచ్చేస్తున్నారట రెడీ అయ్యారా లేదా అని లోపలకువచ్చి , కళ్ళల్లో ఆనందబాస్పాలతో నోటిని తెరిచి కదలకుండా డోర్ దగ్గరే ఉండిపోయింది అమ్మ .
అక్కాచెల్లెళ్ళు ........ ముసిముసినవ్వులతో వెళ్లి తమ తల్లిని చెరొకవైపు హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ........ తల్లులూ , ఎంత అందంగా ఉన్నారో చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు అంత ........ నా దిష్టి నే తగిలేలా ఉంది అని ఇద్దరి నుదుటిపై ప్రాణమైనముద్దులుపెట్టారు . పులకించిపోతూనే బాస్పాలను తుడుచుకుని , పెళ్ళిచూపులకు ఎంత సమయం పడుతుందో టిఫిన్ వండాను తినండి నచ్చకపోతే మీ నాన్నగారు తోట నుండి తీసుకొచ్చిన పళ్ళు తినండి అంతలోపు నేను రెడీ అవుతాను అని మళ్ళీ ముద్దులుపెట్టి సంతృప్తితో బాత్రూమ్లోకి వెళ్లారు .
అక్కాచెల్లెళ్ళు : అమ్మా అమ్మా ........ మా అమ్మ చేతివంట అమృతం - మాకు నచ్చకపోవడమూనా .......... అని నవ్వుకున్నారు .
ఇందు : అక్కయ్యా ........ కదలకుండా కుర్చీలో కూర్చో లేకపోతే చీర మడతపడుతుంది , నేను వడ్డించుకునివచ్చి తినిపిస్తానుకదా అని వంట గదిలోకివెళ్లి పూరీ కూర్మా వడ్డించుకునివచ్చి తినిపించింది . అక్కయ్య తినిపించబోతే చేతిపై దెబ్బవేసి , అయ్యో ........ ఉమ్మా ఉమ్మా చెప్పానుకదా పెళ్లిచూపులు అయ్యేంతవరకూ గమ్మున ఉండమని అంటూ చిరునవ్వులు చిందిస్తూ తినిపించి తిన్నది . బయట ప్రతీ తండ్రిలానే కంగారుపడుతున్న నాన్నకు వడ్డించుకుని వెళ్లి అందించింది . నాన్నగారూ ....... తినండి , ఎందుకు టెన్షన్ పడుతున్నారు , పెళ్లిచూపులు సక్సెస్ అవుతాయి .
తండ్రి : దానిగురించి టెన్షన్ లేదు ఇందు తల్లీ ......... , రాబోతున్నవారు కోటీశ్వరులని - బోలెడు ఆస్తులున్నవాళ్ళు అని మధ్యవర్తి చెప్పాడు - మన పూరిగుడిసెను చూసి మన బంగారుతల్లిని రిజెక్ట్ చేస్తే , కట్నం పెద్దమొత్తంలో అడిగితే ....... ష్ ష్ నా బంగారుతల్లి ఈ మాటలు వినకూడదు .
ఇందు : ఆస్తులలో మనం అధమ స్థానంలో ఉండవచ్చు కానీ గుణాలలో మీరు ఆకాశం అంత ఎత్తున నిలిచారు డాడీ ....... , మన పరిస్థితి గురించి ఏదీ దాచకుండా చెప్పేయ్యండి - మిగతాదంతా మనం పూజించే ఆ దుర్గమ్మ తల్లినే చూసుకుంటుంది అని తండ్రి గుండెలపైకి చేరింది ప్రార్థించి - నాన్నగారూ ....... తింటే దైర్యంగా ఉండచ్చు తినండి .
తండ్రి : నా బుజ్జితల్లి మాటలు విన్నాక కాస్త హాయిగా ఉంది అని నుదుటిపై ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ తిన్నారు . మీ అమ్మ తినిందా .........
ఇందు : స్నానం అయిపోయి ఉంటుంది - వడ్డించుకుని వెళతాను నాన్నగారూ .......... తాగడానికి నీళ్లు సైకిల్ పై ఉంచాను అనిచెప్పి లోపలికివెళ్లింది . అక్కయ్యా ......... నువ్వుకూడా కంగారుపడుతున్నావా ? , everything will be alright - తొలి పెళ్ళిచూపులను ఎంజాయ్ చెయ్యి , మా అక్కయ్య most beautiful angel on earth .........
జానకి : సెకండ్ ......... , ఫస్ట్ వచ్చేసి నా లవ్లీ చెల్లి .
ఇందు : ఫస్ట్ .......
జానకి : సెకండ్ .......
ఇందు : ఫస్ట్ ........
జానకి : సెకండ్ ......... అని ప్రేమలతో వాదులాడుకుంటూ నవ్వుకున్నారు .
ఇందు : అమ్మవచ్చింది . OK ok నాకు నువ్వు - నీకు నేను ఫస్ట్ అని బుగ్గపై ముద్దుపెట్టి టిఫిన్ తీసుకెళ్లింది గదిలోకి ..........

చుట్టుప్రక్కలవాళ్ళు పదిమందికిపైనే పట్టుచీరలలో రెడీ అయ్యి జానకీ - తల్లీ జానకీ ....... అంటూ లోపలికివచ్చి , జానకీ ........ సూపర్ సూపర్ .........
జానకి : పిన్నులూ - అత్తయ్యలూ - అంటీలూ ...... అంటూ సంతోషంతో ఆహ్వానించి కౌగిలించుకున్నారు . థాంక్యూ sooo మచ్ వచ్చినందుకు ........
ముత్తైదువులు : మాకిష్టమైన జానకి పెళ్లిచూపులు మేము లేకుండానా ......... , మీరు లేకుండా మా ఇళ్లల్లో ఒక్క ఫంక్షన్ అయినా జరిగిందా - సొంత బంధువులు కూడా చెయ్యనంత సహాయం చేసారు - ఈరోజంతా ఏ పనులున్నా మేమే చేస్తాము. ప్చ్ ........ పిల్లల కాలేజ్స్ వలన ఆలస్యం అయ్యింది లేకపోయుంటే మా తల్లిని మేమే స్వయంగా రెడీ చేసేవాళ్ళము - మేమైతే ఇంత అందంగా రెడీ చేసేవాళ్ళము కాదేమో ........ , ఎవరు మీ అమ్మ రెడీ చేసిందా ...... ? .
జానకి : లేదు లేదు పిన్నులూ ........ చెల్లి రెడీ చేసింది .
ముత్తైదువులు : చేసే ఉంటుందిలే , దానికి నువ్వంటే అంత ప్రాణం - ఇంతకీ ఇందు ఎక్కడ ? .
ఇందు : ఇక్కడ అత్తయ్యలూ ........ , అక్కయ్య ok కదా ........
ముత్తైదువులు : ok ఏమిటే ఇందూ ........ మేమే ఆశ్చర్యపోయేలా అందంగా అలంకరించావు . Wow ........ నువ్వు మరింత బ్యూటిఫుల్ - చీర భలే సూట్ అయ్యింది నీకు .
ఇందు : సెలక్షన్ ఎవరిది మరి - కట్టించినది ఎవరు మరి అని గర్వపడుతూ ఫోజ్ ఇచ్చింది .
ముత్తైదువులు : ఇంకెవరు మీ అక్కయ్యే అయితే , మామూలుగానే అందంలో పోటీపడతారు - ఈరోజు ఏకంగా దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు - మా అందరి దిష్టి తగిలేలా ఉంది అని కళ్ళ కాటుక పెట్టడానికి పోటీపడటం చూసి ....... తల్లీకూతుళ్ళు సంతోషించారు . పెళ్ళిచూపులలో అవసరమైన స్వీట్స్ - జ్యూస్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు - ఇంటి బయట లోపల తోట నుండి తెచ్చిన పూలతో అలంకరించారు - జానకితోపాటు ఇందుని లోపల గదిలోకి తీసుకెళ్లారు.​
Next page: Update 02