Update 04
స్టోరీలో ప్లేస్ ను మనకు అలవాటైన ఇష్టమైన వైజాగ్ కే మార్చడం జరిగింది - బ్యూటిఫుల్ వైజాగ్ ను కాకుండా వేరే ఊహించుకోలేకపోతున్నాను - మాన్నిస్తారని మనవి .
అత్తయ్యగారు : చిన్న కోడలా ....... అంతలోపు exams పూర్తిచేసెయ్యి - నా ముద్దుల కోడలిని పెద్ద కోడలిలానే అంతకంటే అంగరంగవైభవంగా సాంప్రదాయబద్ధంగా తీసుకెళతాము .
అత్తయ్యగారూ ........ అంతవరకూ ఆగాల్సిందేనా , అక్కయ్యను - మిమ్మల్ని చూడకుండా మూడు నెలలు నేను ఉండలేను అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి అలకతో లోపలకువెళ్లి సోఫాలో కూర్చుంది .
అక్కయ్య - అత్తయ్యగారు ....... నవ్వుకున్నారు .
అత్తయ్యగారు : అన్నయ్యగారూ - వదినా ....... ముందు మీకు ఇష్టమవ్వాలి . చెప్పండి మీ చిన్న ముద్దుల కూతురుని మా ఇంటి చిన్న కోడలిగా పంపిస్తారా ...... ? బంగారంలా చూసుకుంటాము . పెద్దకోడలా ........ అడుగు నా ప్రియాతిప్రియమైన సౌందర్యరాశి చిన్న కోడలు మన ఇంటిలో అడుగుపెట్టి పావనం చేసేంతవరకూ ఇంటిపెత్తనం నీదే కదా .........
జానకి : అలాగే అత్తయ్యగారూ ....... అమ్మా నాన్నగారూ నా పెదాలపై సంతోషాలను చెల్లికి కూడా పంచండి .
అమ్మానాన్నలు ఒకరినొకరు చూసుకుని పెదాలపై చిరునవ్వులతో అంతకంటే అదృష్టమా చెల్లెమ్మా - తల్లీ ....... , చెల్లెమ్మా ....... మీరు ప్రసాదించిన ఒక వరానికే అంతులేని ఆనందాన్ని పొందుతున్నాము - మా చిట్టితల్లికి కూడా తనకు ఇష్టమైన ఆ అదృష్టాన్ని వరంలా పొందబోతోంది అన్నదానికంటే మాకు సంతోషం మరొకటి ఏముంటుంది అని ఆనందబాస్పాలతో చేతులెత్తి నమస్కరించారు . మా బాగోగులు చూస్తున్న దేవత పెద్దదిక్కు మీరు - మీరు ఏమిచేసినా మాకు ఆనందదాయకం ఈరోజు నుండీ మా బంగారు తల్లి కూడా మీ ఇంటి బంగారు చిన్నకోడలు అని మురిసిపోతున్నారు .
అత్తయ్యగారు : అన్నయ్యగారూ ఎంత మంచిమాట చెప్పారు - చాలా అంటే చాలా చాలా సంతోషం వేస్తోంది . మీరు చెప్పినట్లు నా కోడళ్లు ఒకరికిమించి మరొకరు బంగారం అందులో నాకుమాత్రం నా చిన్నకోడలే మహా ఇష్టం ఎందుకో నా పెద్ద కోడలికి నా కొడుకుకు కూడా తెలుసు .
అమ్మానాన్నలు : చెల్లెమ్మా ........ మీతోపాటు మాకు కూడా మా చిట్టి తల్లి అంటేనే ఎక్కువ ఇష్టం - మీరు ఆ మాట అన్న ప్రతీసారీ జానకి కంటే అమితంగా పొంగిపోయేవాళ్ళు మరొకరు ఉండరు , జానకికి చెల్లే ప్రాణం - పెళ్లి అయ్యింది ఇప్పుడయితే మా అల్లుడుగారే ప్రాణం అనుకుంటాను .........
శివ: లేదు లేదు మావయ్యగారూ ........ శోభనం గదిలో మొగుడికి ప్రేమను పంచుతూనే , నన్ను నా చెల్లి నుండి దూరం చేసినది మీరే అని తియ్యని కోపతాపాలతో ఇందూలానే బుంగమూతి పెట్టుకుంది - ఆ అలక మాపడానికి ఎన్ని ము ........
జానకి : శ్రీవారూ ........ అంటూ చేతితో నోటిని మూసేసి సిగ్గుపడుతోంది .
అందరూ తియ్యదనంతో నవ్వుకున్నారు . సోఫాలో కూర్చున్న ఇందు కూడా నవ్వి వెంటనే బుంగమూతిపెట్టేసింది .
అత్తయ్యగారు : ముసిముసినవ్వులతో వెళ్లి ఇందు ప్రక్కనే కూర్చున్నారు . బుజ్జికోడలా ........ మీ అక్కయ్యకు ముహూర్తం పెట్టే సమయంలో నువ్వే విన్నావుకదా ఇదే చివరి ముహూర్తం మళ్లీ మూడు నెలలవరకూ ముహూర్తాలు లేవని , నా చిన్న కోడలి కంటే నాకే మరింత ఆత్రం ఎప్పుడెప్పుడు ఈ సౌందర్యరాశిని మన ఇంటికి తీసుకెళ్లిపోవాలని ........ , బుజ్జికోడలా ....... అంతా మన మంచికేలే 10 రోజుల్లో exams ఈ పదిరోజులతోపాటు exams జరిగే రోజులతో ఒక నెల గడిచిపోతుంది - exams అవ్వగానే సాంప్రదాయబద్ధంగా పెళ్ళిచూపులకు వస్తాము .........
ఇందు : ఆతృతతో అత్తయ్యగారివైపుకు తిరిగి , అత్తయ్యగారు అత్తయ్యగారు ...... వారికి నేను నచ్చుతానా ..... ? , సిటీలో చదువుకున్నారు బెంగళూరులో పెద్ద జాబ్ చేస్తున్నారు .
అత్తయ్యగారు : దివినుండి దిగివచ్చిన ఈ అతిలోకసుందరిని కాదనుకుంటే వాడంత దురదృష్టవంతుడు ఉండడు - వాడు ........ sorry sorry నీ హీరో గారు నిన్ను చూస్తే నేనింత అదృష్టవంతుడినా అని ఎగిరిగేంతులేసినా వేస్తాడు , ఒకవేళ అలా జరగకపోతే వాడి కాళ్ళూ చేతులూ కట్టేసి అయినా తాళి కట్టిస్తాను - నీకు ఇష్టమేకదా .........
ఇందు : సంతోషంగా తలదించుకుని తాళి కట్టించుకుంటాను అత్తయ్యగారూ ......, అక్కయ్యతోపాటు ఉంటూ మిమ్మల్ని సేవించుకునే అదృష్టం లభిస్తే చాలు .
అత్తయ్యగారు : మరింత మురిసిపోయి నా బుజ్జికోడలు బంగారం అని నుదుటిపై ముద్దుపెట్టారు . ఇందూ ........ అయితే ఈ మూడు నెలలూ మీ అక్కయ్యను బావగారిని ఇక్కడే వదిలేసి వెళతానులే , అక్కాచెల్లెళ్లను విడగొట్టిన పాపం నాకైతే వద్దు .
ఇందు : కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యను ప్రక్కనే కూర్చోబెట్టుకుని వద్దు వద్దు అత్తయ్యగారూ ........ , కొత్త కోడలిని మా మంచి అత్తయ్యగారినుండి దూరం చేశానన్న పాపం నాకువద్దు - కోడళ్లుగా మా ధర్మం అత్తయ్యగారిని సంతోషంగా చూసుకోవడం - ఈ మూడు నెలలూ ఆ అదృష్టం అక్కయ్యకు మాత్రమే , అక్కయ్యా ...... నేను ఇంట్లోకి అడుగుపెట్టేంతవరకూ అత్తయ్యగారి పాదాలు నేలపై పెట్టనీకుండా చూసుకోవాలి .
జానకి : అలాగే చెల్లీ .......
అత్తయ్యగారు : సంతోషించి , మరి అక్కాచెల్లెళ్ళు విడివిడిగా ఉండగలరా ....... ? .
అక్కాచెల్లెళ్ళిద్దరూ ........ ఒకరినొకరు విడిపోనంతలా కౌగిలించుకుని అక్కయ్యా - చెల్లీ , అక్కయ్యా - చెల్లీ ....... అని బుగ్గలపై ముద్దులుపెట్టుకుంటున్నారు .
అత్తయ్యగారు : ఇలా అయితే ఎలా కోడళ్ళూ ........ అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నట్లుంది మీ కోరిక ఏమిచెయ్యాలి . ఆ ........ ప్రతీ వీకెండ్ ఇక్కడకు వచ్చివెళ్లేలా ఏర్పాటుచేయ్యనా ....... ? .
అక్కాచెల్లెళ్ళు : పెదాలపై చిరునవ్వులతో థాంక్యూ థాంక్యూ అత్తయ్యగారూ అని చెరొకప్రక్కన చేరి చేతులను చుట్టేశారు .
అత్తయ్యగారు : హమ్మయ్యా ........ అందరూ హ్యాపీ , నాన్నా శివా ........ ప్రతీ శనివారం సూర్యోదయం లోపు అక్కాచెల్లెళ్లను ........
శివ : అర్థమైంది అమ్మా ........ , ప్రతీ వీకెండ్ మీ చిన్నకోడలుకు గిఫ్ట్ కూడా తీసుకొస్తాము .
ఇందు : థాంక్స్ బావగారూ ....... , అలాగే సోమవారం సూర్యోదయం కల్లా అక్కయ్యను ....... అత్తయ్యగారి దగ్గరకు తీసుకెళ్లాలి .
అత్తయ్యగారు : చిరునవ్వులు చిందిస్తున్న కోడళ్ల నుదటిపై ముద్దులుపెట్టి రెండు వారాలకొకసారి నేనూ నాబుజ్జికోడలిని చూడటానికి వస్తాను - చూడకుండా ఉండటం నావల్ల కాదు .
ఇందు : అత్తయ్యగారూ ....... ఆ శ్రమ మీకెందుకు , చూడాలనిపిస్తే అలా కబురు పంపండి నేనే వచ్చేస్తాను .
అత్తయ్యగారు : లేదు లేదు లేదు ........ నా బుజ్జికోడలి exam ప్రిపరేషన్ కు ఆటంకం కలుగరాదు నేనే సంతోషంగా వస్తాను కదా ........
ఇందు : అత్తయ్యగారూ ........ మీకంటే exams ముఖ్యం కాదు .
అత్తయ్యగారు : మురిసిపోతూనే , తెలుసు ఇందూ ....... కానీ నా చిన్నకోడలు కూడా చదువులో ఏమాత్రం తక్కువకాదు అని నా చిన్నకొడుకుకు తెలియాలికదా ......... , పెళ్ళిచూపులలో extraa లు చేస్తే నీ టాప్ రాంక్స్ చూయించి వాడి నోరు మూయిద్దాము సరేనా అని నవ్వుకున్నారు .
సరిపోయారు ముగ్గురికి ముగ్గురు అత్తయ్య గారు అంటే కోడళ్లకు అమితమైన ఇష్టం - కోడళ్లు అంటే అత్తయ్యగారికి అంతులేని ప్రేమ అంటూ చారు అంటీ లోపలికివచ్చారు - చుట్టూ చూసి చిన్న కోడలిని బుట్టలో వేసుకోవడం కోసం మంచి ప్లానింగ్ వేశావులే .........
అత్తయ్యగారు : ఒసేయ్ ....... నిన్ను అక్కడే ఉండమన్నాను కదా ........
చారు అంటీ : మీ మనసులోని మాటను చెప్పిన తరువాత ఇందు రియాక్షన్ కళ్లారా చూడటం కోసం వెనుకే వచ్చేసాను .
అక్కాచెల్లెళ్ళు : అంటీ ....... అక్కడే ఆగిపోయారే ఇది మీ ఇల్లు లోపలికి రండి అని స్వయంగా వెళ్లారు .
చారు అంటీ : ష్ ష్ ....... ఈ మాట కానీ మీ అత్తయ్యగారు వింటే నా అంతు చూస్తుంది - పెళ్ళిచూపుల నాడే ఈ ఇంటిని చూసి వెంటనే తన చిన్న కోడలి పేరున రిజిస్ట్రేషన్ చేయించేసింది - ఇక నుండీ మీ ఇల్లు , నాగంబ గారూ ........ పత్రాలు చూయించలేదా ? లేక ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశావా ....... చెప్పి తప్పుచేశానా ? Sorry sorry .......
అత్తయ్యగారు : ఏదీ దాచుకోలేవు , నిన్నూ ........ అంటూ నవ్వుకున్నారు . శివా .........
శివ : అమ్మా ....... అంటూ కారులోనుండి పత్రాలు తీసుకొచ్చి అందించాడు .
అత్తయ్యగారు : ఇక నుండీ నా చిన్న కోడలు ఈ రాజభవనంలో యువరాణిలా ఉండాలి అని అందించారు .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ అత్తయ్యగారూ ........ అంటూ పాదాలను తాకబోతే ఆపి కౌగిలించుకున్నారు . జానకి ........ చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోతోంది .
అత్తయ్యగారు : కోడళ్ళూ ........ ఇది మీరు గుడిసెలో ఉంటున్నారని జాలితో చేసినది కాదు ప్రేమతో చేసినది అని ఇందూ చేతికి అందించారు .
చారు అంటీ : ఒసేయ్ నాగాంబ ........ ఆ విషయం నువ్వు చెప్పాలా ఏమిటి ?
అక్కాచెల్లెళ్ళు : తెలుసు అత్తయ్యగారూ ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ - అత్తయ్యగారూ ......... అమ్మానాన్నలకు ఇస్తే మరింత ఆనందిస్తాము .
అత్తయ్యగారు : నాన్నా శివా ...... నీ చేతులతో ఇవ్వు .
శివ : ఎప్పటికీ మీరే నాదైవం అమ్మా , మీరే ఇవ్వండి .
అత్తయ్యగారు : లవ్ యు నాన్నా ........ , అన్నయ్యగారూ ........
అమ్మానాన్నలిద్దరూ మాటల్లో వర్ణించలేని అనుభూతితో చెల్లెమ్మా - వదిన గారూ ......... అంటూ చేతులు జోడించి నమస్కరించారు .
అత్తయ్యగారు : ఆపి , అన్నయ్యగారూ ........ నేనే నమస్కరించాలి మీకు అందం - గుణం కలగలిసిన బంగారం లాంటి కోడళ్లను మా ఇంటికి పంపిస్తున్నందుకు అని అందించారు .
చారు అంటీ : ఎనఫ్ ఎనఫ్ ఈ ఉద్విగ్నభరితమైన సెంటిమెంట్ కు కాస్త బ్రేక్ ఇవ్వడం మంచిది . నువ్వెంటి శివా - జానకీ ....... వీకెండ్ వీకెండ్ ఇక్కడకు వచ్చేస్తాము అని మీ అమ్మ ఆర్డర్ వెయ్యగానే మాటిచ్చేస్తున్నారు మరి వీటి సంగతి ఏమిటి అని గిఫ్ట్ కవర్ అందించారు .
అత్తయ్యగారు : అయ్యో ....... పెళ్లి తరువాత సంగతులే మరిచిపోయాను sorry sorry అంటూ చెవులుపట్టుకున్నారు .
అక్కాచెల్లెళ్ళు ........ కవర్లో ఏముందోనని ఉత్సుకతతో చూస్తున్నారు .
శివ ........ అక్కాచెల్లెళ్ల దగ్గరికివెళ్లి ఓపెన్ చేసి చూస్తే లోపల హనీమూన్ టికెట్స్ ........ ట్రిప్ టు ఊటీ - ట్రిప్ టు గోవా - ట్రిప్ టు హిమాచల్ ప్రదేశ్ ........ త్రీ places త్రీ వీక్స్ పక్కా ట్రావెల్ ప్లానింగ్ ఉండటం చూసి సిగ్గుపడుతున్న జానకి బుగ్గపై ముద్దుపెట్టి బావగారూ ........ ఎంజాయ్ అంటూ శివ కౌగిలిలోకి తోసి ఆనందిస్తోంది.
శివ - జానకి గుసగుసలాడుకుని , చారు అంటీ ....... అమ్మ కోరిక ప్రకారం ఇందూకు మాటిచ్చేసాను సో ........
చారు అంటీ : సో లేదు ఏమీ లేదు పెళ్లి తరువాత జీవితాంతం గుర్తుండే తొలి ట్రిప్ వెళ్లాల్సిందే ........
ఇందు : అవును బావగారూ ....... నాకోసం అక్కయ్య ఇప్పటివరకూ వైజాగ్ వదిలి వెల్లనేలేదు , అక్కయ్యను తీసుకెళితే చాలా చాలా ఆనందిస్తాను .
జానకి : చెల్లీ .......
ఇందు : అక్కయ్యా ష్ ....... అంతే , మూడే మూడు వారాలు కదా ఆ తరువాత కావాలంటే వారం పాటు ఇక్కడే ఉండొచ్చు అంతలోపు నా exams కూడా అయిపోతాయి .
శివ : ఇందూ ....... మీ పెళ్లి కూడా మూడు నెలల్లో జరుగుతుంది కదా అప్పుడు నలుగురమూ కలిసి వెళదాము . నీ నుండి అంతదూరం తీసుకెళితే ప్రతీరోజూ రాత్రికి నిన్నే తలుచుకుంటూ అలక చెందే మీ అక్కయ్యను ముద్దులతో బ్రతిమాలడం కుదురుతుందా చెప్పు .........
జానకి : శ్రీవారూ ....... అంటూ సిగ్గుతో గుండెల్లో దాచుకుంది .
శివ : లవ్ యు జానకీ , అధీకాకుండా సేమ్ టు సేమ్ నేనుకూడా నీలానే ....... వైజాగ్ వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు - ఒక్కసారిగా ఇంతింత దూరం అంటే .......
చారు అంటీ : మా శివ ఎంత మంచి అమాయకుడో తెలిసే , నీ అన్న నా కొడుకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ లేకుండా మొత్తం సెట్ చేసేసాడు . ఫ్లైట్ దిగగానే రిసీవ్ చేసుకుని హోటల్ కు తీసుకెళ్లి టూరిస్ట్ places అన్నింటినీ చూయించి మళ్లీ ఫ్లైట్ ఎక్కించేలా వెహికల్స్ ను ప్లాన్ చేసాడు . మీరు చెయ్యాల్సినదల్లా టూరిస్ట్ స్పాట్స్ ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా షాపింగ్ కు ఖర్చుపెట్టడమే ........
జానకి చేతిపై ముద్దులుపెడుతూ జానకి కంటే ఎక్కువగా ఆనందిస్తోంది ఇందు .
అత్తయ్యగారు : ఇందు సంతోషాన్ని చూసి శివా - జానకీ ........ నా చిన్న కోడలి మాటే ఫైనల్ .........
బుజ్జికోడలా ....... అనేంతలో , అత్తయ్యగారూ ....... హనీమూన్ .......
జానకి : చెల్లీ - శివ : ఇందూ ........
అత్తయ్యగారు : ఫైనల్ అంతే , జానకికి ....... ఇందును చూడాలనిపిస్తే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ప్లేస్ వీక్షించగానే వైజాగ్ వచ్చి వెళితే సరి ....... రేపు ఉదయమే కదా ఫ్లైట్ , నాన్నా ....... ఇవాళే జానకితోపాటు ఊరికివెళ్లి కావాల్సిన లగేజీ తీసుకురండి .
శివ : అమ్మా ........ మీరు చెప్పినది బాగుంది . మూడు వారాలు మీ పెద్ద కోడలి తియ్యని కోపతాపాలకు మార్గం చూయించారు .
జానకి : శివ నడుముపై గిల్లేసి సిగ్గుతో చెల్లి కౌగిలిలోకి చేరింది .
చారు అంటీ : ఒక్కమాటతో అందరి పెదాలపై చిరునవ్వులు పూయించావే నాగాంబ , నీ తెలివే తెలివి ......... , అదికూడా నీ చిన్నకోడలి ఇష్టప్రకారం ....... అని నవ్వుకున్నారు .
తల్లులూ ....... జానకీ - ఇందు అంటూ ఇరుగుపొరుగువారు గుమ్మం దగ్గరకువచ్చి అబ్బా ....... లోపల ఎంత బాగుందో అని తొంగి తొంగి చూస్తున్నారు .
అత్తయ్యగారు : అందరూ అక్కడే ఆగిపోయారే ఇది మీకిష్టమైన జానకీ - ఇందూ ఇల్లు లోపలికి రండి , అందరూ పట్టేంత హాల్ ఉంది .
అందరూ చుట్టూ చూసి సంతోషిస్తూ లోపలికివచ్చి ఈ బిల్డింగ్ మొదలుపెట్టినప్పటి నుండీ రీసెంట్ గా పూర్తయ్యేంతవరకూ ఆతృతతో చూస్తున్నాము - మన ఏరియా కే పెద్దదైన బిల్డింగ్ లో ఎవరు ఉండబోతున్నారా అని - ఇప్పుడు మరింత సంతోషం వేస్తోంది - మీ లాంటి దేవకన్యలు ఉండాల్సినది ఇక్కడే ........
అత్తయ్యగారు : కోడలూ జానకీ ....... అందరికీ టీ కాఫీ జ్యూస్ ......
జానకి : అలాగే అత్తయ్యగారూ అని అక్కాచెల్లెళ్ళు - అమ్మ లోపలికివెళ్లి తీసుకొచ్చారు .
అందరూ అందుకుని తాగుతూనే , తల్లీ జానకీ ........ ఎంత అంగరంగవైభవంగా జరిగిందో నీ వివాహం కనులవిందుగా చూసి తరించాము - ఊరంతా తరలివచ్చి దీవించడం చూసి చాలా ఆనందం వేసింది .
ఇందు : అవును అత్తయ్యలూ - పిన్నులూ ....... అని జానకి బుగ్గపై ముద్దుపెట్టింది. మా అత్తయ్యగారు మాకు అందించిన అదృష్టం .
మా జానకిని ప్రేమతో చూసుకునే అత్తయ్యగారు లభించారు చాలా చాలా సంతోషం పిల్లలు కాలేజ్ నుండి వచ్చే సమయం అయ్యింది వెళ్ళొస్తాము అని బయలుదేరారు .
అక్కాచెల్లెళ్ళు - అమ్మ : అత్తయ్యలూ పిన్నులూ ....... భోజనం చేసుకుని వెళ్ళండి .
అందరూ : మనలోమనకు ఫార్మాలిటీస్ ఏంటి తల్లులూ ....... మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాము కదా - AC కోసం రోజూ వస్తాములే ........
అక్కాచెల్లెళ్ళు : always welcome .........
చారు అంటీ : ఇదే ఇలా అంటే ఇక తన చిన్న కోడలి వివాహం ఎలా జరిపిస్తుందో ........ , భూమిని - ఆకాశాన్ని ఏకం చేసేస్తుంది - జానకి కంటే ప్రేమతో చూసుకుంటుంది అని నాగాంబ గారికి మాత్రమే వినిపించేలా గుసగుసలాడారు .
అత్తయ్యగారి చిరునవ్వే సమాధానం అయ్యింది .
జానకి : అత్తయ్యగారూ ........ ఈ సంతోషంలో సమయం ఫాస్ట్ గా గడిచిపోయింది. వెంటనే వంట వండేస్తాము మీరు రెస్ట్ తీసుకోండి అనిచెప్పింది .
అత్తయ్యగారు : బుజ్జికోడలా నువ్వు ఎక్కడికి , వంట మేము చేస్తాములే కానీ నువ్వు వెళ్లి చదువుకో ....... నీ లగేజీ - బుక్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నీ గదిలో ఉన్నాయి - డిస్టర్బ్ కాకుండా చదువుకో వంట పూర్తయ్యాక అందరమూ కలిసి తిందాము .
ఇందు : వంట వండి చదువుకుంటాను అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : అత్తయ్యగారు లేదు ఏమీలేదు నలుగురం ఉన్నాము కదా వెళ్లు ఇందూ వెళ్లు please please మా బంగారం కదూ ........
ఇందు : మీరు చెబుతున్నారు కాబట్టి వెళుతున్నాను అని అత్తయ్యగారిని కౌగిలించుకుని - అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగుపెట్టింది .
ఇందూ ఇందూ ........ అంటూ పిలిచి ఆశ్చర్యంగా ఇంటిని చూస్తూ లోపలికివచ్చిన ఫ్రెండ్స్ ను కౌగిలించుకుంది .
ఫ్రెండ్స్ : ఒసేయ్ ఇందూ ....... అమ్మావాళ్ళు ఇల్లు అలా ఉంది ఇలా ఉంది అని చెబుతుంటే వెంటనే వచ్చేసాము - అదీకాక ఇంటిలో ఒకటే డిస్టర్బ్ నీతోపాటు చదువుకుంటామే .........
ఇందు : అత్తయ్యగారివైపు చూసింది .
అత్తయ్యగారు : నీ ఇల్లు నీ ఇష్టం ఇందూ , నావైపు చూస్తున్నావేమిటి .......
ఇందు : థాంక్స్ అత్తయ్యగారూ అని సంతోషంగా ఫ్రెండ్స్ ను పైకి పిలుచుకునివెళ్లింది .
ఫ్రెండ్స్ : wow wow ...... అంటూనే ఇందూ గదిలోకి ఎంటర్ అయ్యి , ఏమిటే ఇందూ ....... ఫైవ్ స్టార్ హోటల్ కంటే సూపర్ గా ఉంది కదే నీ రూమ్ - ఇక్కడే ఉండిపోవాలని ఉంది - please please exams పూర్తయ్యేంతవరకూ ఇక్కడే ఏదో ఇక మూలలో పడుకుంటామే .......
ఇందు : మూలన ఏమిటే బెడ్ పై పడుకోండి అంతకంటే ఆనందమా ........ , ఇన్నిరోజులూ మీరు నా చిన్న చిన్న కోరికలు తీర్చారు - మీ కోరిక తీర్చి రుణం తీర్చుకుంటాను .
ఫ్రెండ్స్ : థాంక్స్ వే అంటూ బుగ్గలపై ముద్దులతోపాటు కొరికేసి వెళ్లి బెడ్ పైకి జంప్ చేశారు . అంతే ఆ మెత్తదనానికి అంతెత్తుకు ఎగిరిపడి సంతోషంతో నవ్వుతూ తనివితీరా గెంతులేసి AC వేసుకుని చదువుకున్నారు .
వంట గదిలో వంట చేస్తూ పైనుండి వస్తున్న సంతోషమైన కేరింతలకు నవ్వుకుని , జానకీ ........ నాకు తెలిసి ఇందు ఫ్రెండ్స్ గది నుండి ఇంటి నుండి బయటకు వెళ్ళరు కాబట్టి వారికి కూడా వంట చెయ్యాలి అని అత్తయ్యగారూ - చారు అంటీ హెల్ప్ చేశారు వద్దు అన్నా .......
పైనుండి ఒక్కసారిగా కేకలు ఆగిపోయి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవడంతో అత్తయ్యగారు ఆశ్చర్యపోతున్నారు .
జానకి : అత్తయ్యగారూ ........ చదవడం మొదలుపెట్టి ఉంటారు .
అత్తయ్యగారు : నా చిన్నకోడలు బంగారం అని మురిసిపోతున్నారు .
గంటలో అందరూ కలిసి వంట పూర్తిచేశారు .
అత్తయ్యగారు : జానకీ ....... నా చిన్న కోడలు తన ఫ్రెండ్స్ ను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు పైకే లంచ్ పంపించాలేమో కనుక్కో ........
జానకి : అలాగే అత్తయ్యగారు అని పైకివెళ్లి ఏకంగా అందరితోపాటు కిందకువచ్చింది .
అత్తయ్యగారు : జానకీ ........
జానకి : చెప్పాను అత్తయ్యగారూ ........ మీకు స్వయంగా వడ్డించాలని పరుగున వచ్చేసింది చెల్లి అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
అత్తయ్యగారు : మురిసిపోయి , అయితే నేను ఆ కోడళ్లకు వడ్డిస్తాను - అందరూ కలిసే తిందాము అని డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని ముందుగా నాన్నగారూ - శివకు వడ్డించి ఒకరికొకరు వడ్డించుకున్నారు .
చారు అంటీ : అమ్మా దుర్గమ్మ తల్లీ ........ తొందరగా ఈ మూడు నెలలు గడిచిపోయేలా చూడు , మా నాగాంబ అప్పటివరకూ కోడళ్ల ప్రేమకు ఇలా మురిసిపోతూనే ఉంటుంది .
అత్తయ్యగారు : ఈ మూడు నెలలు ఏంటే జీవితాంతం నా కోడళ్ల ప్రేమలు మురిసిపోతూనే ఉంటాను .
అమ్మ తమకు కలిగిన అదృష్టానికి ఆనందబాస్పాలతో ఇందు నుదుటిపై ముద్దుపెట్టి ఆనందిస్తోంది .
ఫ్రెండ్స్ : అమ్మా - జానకి అక్కయ్యా ........ మీ చెయ్యి పడితే అమృతమే , అలాంటిది ఈ వంటలు ఇంతకుముందుకంటే సూపర్ గా ఉన్నాయి అని లొట్టలేస్తూ తింటున్నారు .
ఇందు : అమ్మ అక్కయ్యలతోపాటు మా అత్తయ్యగారు - చారు అంటీ కూడా వండారు కాబట్టి అని చిరునవ్వులుచిందిస్తూ తిన్నారు .
శివ : అమ్మా ........ ఊరికి నేనొక్కడినే వెళ్లి లగేజీ తీసుకొస్తానులే అంటూ జానకి వైపు ఆశతో చూస్తూ చెప్పాడు . హనీమూన్ వెళ్లేంతవరకైనా అక్కాచెల్లెళ్లను కలిపే ఉంచుతాను .
జానకి కూడా ప్రేమతో శివవైపు చూస్తోంది .
ఇందు : నో .......
చారు అంటీ : నో .......
అత్తయ్యగారు కూడా నవ్వుకుని నో అన్నారు .
ఇందు : అత్తయ్యగారూ ....... అంటూ గుసగుసలాడింది .
చారు అంటీ : అవునవును ఇద్దరూ చూడు ఎంత ప్రేమతో చూసుకుంటున్నారో ......... , పెళ్లి తరువాత నవ వధూవరులకు ప్రతీక్షణమూ హనీమూన్ తో సమానం , వాళ్ళను ఇలా దూరంగా ఉంచనేరాదు పాపం మహాపాపం అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అత్తయ్యగారు : నాయనా శివా కొత్తగా పెళ్ళైనవారు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదు - అప్పుడే చెప్పానుకదా ఇద్దరూ వెళ్ళండి అని ........
శివ : అక్కాచెల్లెళ్ళు ........
ఇందు : వెళ్ళడానికి రెండు గంటలు , రావడానికి రెండు గంటలు , లగేజీ సర్దుకోవడానికి కొద్దిసమయం నాలుగున్నర గంటలలో మళ్లీ అక్కయ్య కౌగిలిలో నేనుంటాను - అంతవరకూ అక్కయ్య ....... మీ కౌగిలి మాధుర్యాన్ని ఆస్వాధిస్తే మాకు మరింత ఆనందం .
శివ : కోరుకున్నదీ అదే అన్నట్లు తియ్యనైన నవ్వులతో జానకిని రమ్మని సైగచేశాడు.
అంతే అందమైన సిగ్గుతో పరుగున చెల్లిని కౌగిలించుకుని ముద్దుపెట్టి , అత్తయ్యగారికి వెళ్ళొస్తాము అని పాదాలను స్పృశించి వెళ్లి భర్త గుండెలపైకి చేరింది .
శివ : ఆఅహ్హ్ ........ గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది అని కారులో కూర్చున్నారు .
ఇందు : బావగారూ ........ అక్కయ్య కౌగిలించుకోగానే ఒక ముద్దు పెట్టవచ్చుకదా మరీ ఇంత అమాయకులైతే ఎలా ........ , అక్కయ్యా ....... నెక్స్ట్ టైం బావగారు పెట్టకపోతే నువ్వే కానివ్వు ........
జానకి సిగ్గుపడుతూనే శివ చేతిని చుట్టేసింది .
శివ : నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మా - అత్తయ్యా - అంటీ ....... వెళ్ళొస్తాము . ఇందూ ........ నువ్వు ఇచ్చిన టైం లోపు మీ అక్కయ్యను నీ ముందు ఉంచుతాను - రేపు ఫ్లైట్ వరకూ మిమ్మల్ని విడగొట్టను .
ఇందు : మరి రాత్రికి అక్కయ్య కౌగిలి - ముద్దులు లేకుండా ఉండగలరా బావగారూ ........ , నిన్ననే కదా రుచిచూశారు ........
శివ : కష్టమే అని నవ్వుకుని కారుని పోనిచ్చాడు .
అక్కయ్యను ప్రేమతో చూసుకునే మంచి బావగారు దొరికినందుకు ఆనందిస్తూ లోపలికివచ్చి , అత్తయ్యగారూ - అంటీ ........ బెడ్ రెడీ చేస్తాను రెస్ట్ తీసుకుంటారా ...... ? .
అత్తయ్యగారు : కాసేపు ముగ్గురమూ మాట్లాడుకుని పడుకుంటాము , నువ్వు వెళ్లి నీ ఫ్రెండ్స్ తోపాటు చదువుకో కోడలా ........
ఇందు : అలాగే అత్తయ్యగారూ ....... అవసరమైతే కేక వెయ్యండి మీ ముందు వాలిపోతాను అని పైకివెళ్లింది .
చారు అంటీ : అదృష్టవంతురాలివే నాగాంబ ...... , నిన్ను చూస్తే నాకే అసూయ వేస్తోంది అని నవ్వుకున్నారు .
**************
జానకి : చేతిని వదలకుండా చుట్టేసి ఆనందబాస్పాలతో ఏమండీ ....... నేను , మీకు నచ్చడం నా అదృష్టం మా ఇంటి అదృష్టం . పేదవారని ఎక్కడా తక్కువగా చూడకుండా పెళ్లిచేసుకున్నవారు - అమ్మతో సమానమైన అత్తయ్యగారిని అందించారు - పూరిగుడిసెలో ఉన్నవాళ్ళను రాజభవనంలోకి చేర్చారు - ఇప్పుడు నేను పొందుతున్న అదృష్టాన్ని చెల్లికీ పంచబోతున్నారు - ఈ జీవితానికి ఈ ఆనందం చాలండీ , మీ మాట జవదాటకుండా మీ అడుగుల్లో అడుగునై నడుస్తాను , లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అని పెదాలపై చిరుముద్దుపెట్టి సిగ్గుపడింది .
శివ : మ్మ్మ్ ....... ముద్దుకు థాంక్స్ - రొమాన్స్ గురించి నాకు తెలియనే తెలియదు , ఇందు చెప్పినట్లు నువ్వే నేర్పాలి , నీ మొగుడికి వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు , నేర్పితే ఇప్పటివరకూ మనం కోల్పోయిన కోరికలన్నీ తీర్చుకుందాము , శ్రీమతీ ....... ఇంతటి సౌందర్యరాశికి చదువుకోని నేను నచ్చడం నా అదృష్టం - నిజంగానే నచ్చానా అని ఇప్పటికీ అనుమానంగానే ఉంది .
జానకి : ఏమండీ ఎప్పుడూ ఇలా ఫీల్ అవ్వకండి , మిమ్మల్ని చూసిన క్షణమే నా జీవితం మీకోసం అని నా మనసు చెప్పేసింది - నా ప్రాణం కంటే ఎక్కువ మీరు అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది - మరీ ఇంత అమాయకులు అనుకోలేదు లవ్ యు లవ్ యు ........ మాకు మా శ్రీవారు ఇలా ఉంటేనే ఇష్టం అని బుగ్గపై కొరికేసింది .
శివ : స్స్స్ ........ చాలా సంతోషం జానకీ ....... , నిన్న శోభనంలో చెప్పావుకదా నీ తొలి ప్రాణం ఇందు అని ........ , నేనేమీ ఫీల్ అవ్వను నిజం చెప్పు .
జానకి : నాకు ఇద్దరూ రెండు కళ్ళు శ్రీవారూ ........ ఇద్దరి సంతోషం కావాలి . ఏమండీ ........ మీ తమ్ముడికి , మా చెల్లి నచ్చుతుంది అంటారా ...... ? .
శివ : నాకంటే పెద్ద అదృష్టం తమ్ముడు పొందబోతున్నాడు కాదనగలడా ....... , అయినా అమ్మ ఉండగా భయమేల అని నుదుటిపై ముద్దుపెట్టాడు .
జానకి : అవును అత్తయ్యగారు ఉన్నారుకదా అని ప్రేమతో మాట్లాడుతూ రొమాన్స్ నేర్పుతూ లంక చేరుకుని హనీమూన్ కు కావాల్సినవన్నీ తీసుకుని వైజాగ్ చేరుకునేసరికి చీకటిపడింది . కారు దిగి చెల్లీ ....... అని పిలవగానే ........
ఫ్రెండ్స్ అక్కయ్య వచ్చింది అంటూ బుక్స్ ప్రక్కన ఉంచేసి పరుగున కిందకువచ్చి అక్కయ్య కౌగిలిలోకి చేరిపోయింది ఇందు ....... , బావగారూ ....... ఇంతసేపా ........
శివ : sorry ఇందూ ....... అయినా తప్పంతా మీ అక్కయ్యదే , దారిమొత్తం ముద్దులతో నన్ను ఎక్కేక్కడికో తీసుకెళ్లింది - అక్కడి నుండి మళ్లీ రోడ్ మీదకు వచ్చేసరికి ఈ సమయం పట్టింది .
ఇందు : అవునా అక్కయ్యా ....... , నేను చెప్పినట్లుగానే చేశావన్నమాట .......
జానకి : పో చెల్లీ నాకు సిగ్గేస్తోంది అని చిలిపినవ్వులతో లోపలికివచ్చారు .
వంట గదిలోనుండి ఘుమఘుమలు ........ , స్నాక్స్ రెడీ అంటూ చారు అంటీ అత్తయ్యగారు అమ్మతోపాటు వచ్చి పైనున్న ఫ్రెండ్స్ ను పిలిచి ఆస్వాదించారు .
గుడికివెళదాము అని మాట్లాడుకుని రెడీ అయ్యారు . ఇందూ ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యి రావడంతో రెండు కార్లలో బయలుదేరారు .
అమ్మవారి గుడికి చేరుకుని నూతన వధూవరుల పేర్లపై అభిషేఖం జరిపించారు అత్తయ్యగారు . నా బుజ్జికోడలు మరియు తన ఫ్రెండ్స్ అందరూ exams బాగా రాయాలని పూజ జరిపించారు . తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి చేరుకున్నారు .
వంట చేసి అందరూ కలిసితిన్నారు . కింద ఉన్న గదులలో అమ్మానాన్నలు , అత్తయ్యగారు చారు అంటీ - ఫస్ట్ ఫ్లోర్లో ఇందు తన ఫ్రెండ్స్ - సెకండ్ ఫ్లోర్లో మూడు రాత్రుల శోభనంలో భాగంగా రెండవరోజు స్వర్గసుఖాలలో విహరించడానికి వధూవరులు చేరుకున్నారు . వెళుతున్న జానకిని అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ ఆటపట్టించి all the best ఎంజాయ్ కాస్త సౌండ్స్ తక్కువ వచ్చేలా అని ముసిముసినవ్వులు నవ్వుకుని విష్ చేసి ముద్దులుపెట్టిమరీ పంపించారు .
జానకి : చెల్లెళ్ళూ ....... మిమ్మల్నీ అంటూ కొట్టి పైకి తుర్రుమంది .
ఇందూవాళ్ళు అర్ధరాత్రివరకూ చదువుకుని , నీళ్లు తాగడానికి కిందకువస్తూ పైనుండి ఇంకా మూలుగులు వినిపించడంతో నవ్వుకున్నారు . ఇందూ ........ అక్కయ్య అదృష్టవంతురాలు - బావగారి పవర్ సూపర్ అనుకుంటాము .
ఇందు : మిమ్మల్నీ ష్ ష్ ....... అంటూ ముసిముసినవ్వులతో కిందకువచ్చి నీళ్లు తాగివెళ్లి పడుకున్నారు .
*********
సూర్యోదయానికి ముందే జానకి లేచి తలంటు పోసుకుంది . కిందకువచ్చి కాఫీ టీ చేసి అత్తయ్యగారి గదిలోకివెళ్లి అందించింది .
అత్తయ్యగారు : జానకి అందమైన సిగ్గుకే మ్యాటర్ పసిగట్టి , ఒసేయ్ చారూ ...... సంవత్సరం తిరిగేలోపు మన చేతిలో పాపాయిని అందించేలా ఉంది నా కోడలు ఉమ్మా ....... అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టి కాఫీ అందుకున్నారు .
చారు అంటీ : జానకీ ....... మీ హీరోగారు లేచారా ? .
జానకి : బాగా అలసిపోయి , అదే అదే అంటీ ఊరికి కూడా వెళ్ళాము కదా ...... అని లోలోపలే నవ్వుకుంటోంది .
చారు అంటీ : ok ok అర్థమైందిలే జానకీ ...... , ఇలా ప్రతీ ఉదయమూ నీ పెదాలపై ఇలాంటి సుఖమే అదే అదే సంతోషమే ఉండాలి అని నవ్వుకున్నారు . తల్లీ జానకీ ........ 10 గంటలకు ఫ్లైట్ 9 కల్లా బయలుదేరాలి ఆ సమయానికైనా మీ హీరోగారు లేచేలా చూడు లేకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతాము . శివను అమాయకుడు అనుకోవడం మన పొరపాటు నాగాంబ ....... ఎంతైనా పొలంలో కష్టించి పనిచేసిన వీరుడులే ......... , జానకికి వీరత్వం చూయించి ఉంటాడు .
జానకి : పోండి అంటీ సిగ్గేస్తోంది అని తుర్రుమంది .
ఆపాటికి అమ్మ ....... నాన్నగారికి కాఫీ అందించివచ్చి వంట మొదలెట్టేశారు . నా బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , తల్లీ ......... 9 గంటలకు ప్రయాణం అంట కదా ఆలోపు టిఫిన్ చేసేస్తాను , నువ్వు వెళ్లి అల్లుడుగారికి కాఫీ ఇవ్వు .......
జానకి : ఇప్పట్లో లేచేలా లేరు అమ్మా ........ , అంతలోపు చెల్లెళ్లకు కాఫీ ఇస్తాను అని తీసుకుని పైకివెళ్లింది .
ఫ్రెండ్స్ ను బెడ్ పై పడుకోబెట్టి , సోఫాలో పడుకున్న చెల్లి ప్రక్కనే కూర్చుని ప్రాణంలా బుగ్గను స్పృశిస్తోంది .
ఆ స్పర్శకే గుడ్ మార్నింగ్ అక్కయ్యా ....... అంటూ లేచికూర్చుని , అక్కయ్య సంతోషం చూసి ముచ్చటేసినట్లు గట్టిగా చుట్టేసి ముద్దులవర్షం కురిపించింది .
ఫ్రెండ్స్ లేచివచ్చి చుట్టూ చేరి ఒసేయ్ ఒసేయ్ ఇందూ ........ ఈ ఆనందాలకు కారణం ఆవేనే ఆ సౌండ్సే అంటూ గిలిగింతలుపెట్టారు .
జానకి : సిగ్గుపడుతూనే ఏ సౌండ్స్ చెల్లెళ్ళూ ....... అని అమాయకంగా అడిగింది .
ఫ్రెండ్స్ : అర్ధరాత్రివరకూ పైనుండి ఒకటే మ్యూజిక్ అక్కయ్యా ........
అంతే రెండుచేతులతో ముఖాన్ని కప్పుకుంది జానకి ....... , చెల్లెళ్ళూ ....... మీకోసం బూస్ట్ తీసుకొచ్చాను తాగండి .
ఇందు : ఫ్లైట్ టైం అయ్యేంతవరకూ నాకేమీ వద్దు మా అక్కయ్యను ఇలానే హత్తుకుని ఉంటాను .
జానకి : లవ్ యు చెల్లీ ....... , మీ బావగారికి బెడ్ కాఫీ ఇచ్చేసివచ్చేస్తాను తరువాత నీ ఇష్టం అంతలోపు ఫ్రెష్ అయ్యి కిందకువచ్చెయ్యండి అని బుగ్గపై ముద్దుపెట్టి కిందకువచ్చి కాఫీ తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళింది .
ప్రక్కనే ఉన్న నైట్ లాంప్ టేబుల్ పై కాఫీ కప్పు ఉంచి , సుఖంగా నిద్రపోతున్న తన శ్రీవారి పెదాలపై ముద్దుపెట్టింది .
అంతే కౌగిలిలో బంధించి జానకిని కిందకుతిప్పి ప్రేమతో పెదాలను జుర్రేసివదిలి గుడ్ మార్నింగ్ చెప్పాడు .
జానకి : శ్రీవారూ ........ please please వదలండి తలంటు స్నానం చేసాను పూజ చెయ్యాలి ఇలా చేస్తే మళ్లీ స్నానం చేయాలి - లవ్లీ గుడ్ మార్నింగ్ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి శివ చూపులకు సిగ్గుపడింది .
శివ : ఒక రౌండ్ వేసుకుని ఇద్దరమూ కలిసి స్నానం చేద్దాములే అంటూ చీరను లాగేసి మెడపై ముద్దులుపెడుతున్నాడు .
మ్మ్మ్ .......ఆఅహ్హ్ ...... మిమ్మల్ని కింద అంతా అమాయకుడు ఏమీతెలియని ప్రబుద్ధులు అని అనుకుంటున్నారు మీరేమో ఇలా ........
శివ : రెండు రోజుల్లో ఈ అమాయకుడిని విజ్ఞానవంతుడిని చేసినది నా శ్రీమతే కదా అని జాకెట్ వేరుచేసి నడుము దగ్గరికి చేరి బొడ్డుపై ముద్దుపెట్టాడు .
స్స్స్ ....... హ్హ్హ్ ........ కానివ్వండి మీకు అడ్డు ఎవరు అని బుగ్గలపై చేతులతో ముద్దుపెట్టి శ్రీవారికి సర్వస్వాన్ని సమర్పించుకుంది . శ్రీవారూ ....... మీ శృంగారం కిందవరకూ వినిపించిందట కాస్త నెమ్మదిగా ....... హనీమూన్ లో మీ ఇష్టం అని సిగ్గుపడుతూ చెప్పింది .
శివ : యాహూ ......... లవ్ యు లవ్ యు శ్రీమతీ అంటూ 20 నిమిషాలపాటు స్వర్గసుఖాలలో విహరించారు . సుఖంగా జోగుడుతున్న జానకిని ఎత్తుకుని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి పట్టువస్త్రాలలో కిందకు చేరుకున్నారు .
ఫ్రెండ్స్ : అక్కయ్యా ....... నిమిషంలో వస్తాను అనిచెప్పి గంట తరువాత వచ్చావు , గదిలోకి వెళ్ళాక ఏమిజరిగిఉంటుందో మాకు తెలుసులే , పాపం ఇది .........
జానకి : లవ్ యు లవ్ యు చెల్లీ ....... అంటూ గుంజీలు తియ్యబోతే ......
ఇందు ....... అపి చిరునవ్వులు చిందిస్తూ చుట్టేసింది .
శివ : sorry ఇందూ ........ ఫ్లైట్ టైం వరకూ మీ అక్కాచెల్లెళ్లను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని చేతులు కట్టుకున్నాడు .
ఇందు : థాంక్స్ బావగారూ ........ అని హత్తుకునే ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు .
ఫ్రెండ్స్ : ఇందూ ....... ఇంటికి వెళ్లివస్తాము . అక్కయ్యా ........ సమయానికి వస్తాము వీలుకాకపోతే happy journey ....... హనీమూన్ హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి అని చెవులలో గుసగుసలాడి గిలిగింతలుపెట్టి వెళ్లారు .
అమ్మ - అత్తయ్యగారు : వంట గదిలోనుండి పాత్రలతో వస్తూ అమ్మాయిలూ ....... టిఫిన్ రెడీ తినివెళ్లండి .
ఫ్రెండ్స్ : థాంక్స్ అంటీ ....... నిన్న ఉదయం వచ్చినవాళ్ళం ఏంటే అక్కడే ఉండిపోయేలా ఉన్నారే అని అమ్మ అరవకముందే ఒకసారి ఇలావెళ్లి ముఖం చూయించి అలా వచ్చేస్తాము .
శివకు - నాన్నగారికి డైనింగ్ టేబుల్ పై వడ్డించి అమ్మా అత్తయ్యావాళ్ళు వడ్డించుకున్నారు .
అక్కాచెల్లెళ్ళు : అమ్మా - అత్తయ్యగారూ ....... చేతులు ఖాళీగా లేవు తినిపిస్తారా?.
చారు అంటీ : తల్లులూ ........ ఈ మాట కోసమే మీ అత్తయ్యగారు నిన్నటి నుండీ ఎదురుచూస్తున్నారు - నాకు తెలిసి ఆనందబాస్పాలు గంగలా పారుతూనే ఉంటాయి అదిగో తుడుచుకుంటోంది మీ అత్తయ్య .
అమ్మ : చూసి తరించి వదినగారూ ........ అంటూ ప్లేట్ అందించింది .
బాస్పాలను తుడుచుకుని , అమ్మ స్థానం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం కోడళ్ళూ ........ మీకు ఇష్టమైనప్పుడల్లా నేనే తినిపించి ఆనందం పొందుతాను అని తినిపించారు .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ ....... ముందు మీరు .
అత్తయ్యగారు : అలాగే అలాగే అని తిని ఆప్యాయంగా తినిపించి మురిసిపోతున్నారు .
నాన్నగారు : చూసి , అల్లుడుగారూ ......... ఈ సంతోషాలను కలలోకూడా ఊహించలేదు . ఒక తండ్రికి ఇంతకంటే ఏమికావాలి థాంక్స్ ........
శివ : మావయ్యగారూ ....... నేనే థాంక్స్ చెప్పుకోవాలి , నాన్న గారు స్వర్గస్థులయ్యిన తరువాత అమ్మ బాగా డిస్టర్బ్ అయ్యారు - ఊరంతా నాన్నగారికి గౌరవమిచ్చేవారు ఇప్పుడు పట్టించుకోవడం లేదు , అమ్మ పెదాలపై మళ్లీ చిరునవ్వులను చూసినది ఈ అక్కాచెల్లెళ్లను చూసిన తరువాతనే ....... , ఇందును కూడా మా ఇంటికి కోడలిగా పంపించండి ఇలానే చూసుకుంటుంది అమ్మ ........
నాన్నగారు : అంతకంటే అదృష్టమా అల్లుడుగారూ ......... , ఏమేవ్ ....... అల్లుడుగారికి వడ్డించు అని కూతుర్ల సంతోషాలను చూస్తూ తృప్తిగా తిన్నారు .