Update 06
ఆరోజు నుండీ అత్తయ్యగారు రోజుకు రెండు మూడుసార్లు మురళికి కాల్ చేసి పెళ్ళిచూపులకు రమ్మని పిలవడం - మురళి మాత్రం ఆఫీస్ లో బిజీ బిజీ అంటూ తప్పించుకుంటూనే ఉన్నాడు .
అత్తయ్యగారు - అక్కయ్య ........ ఇందూ గురించే ఆలోచిస్తూ ఉన్నారు .
ఇక్కడ అయితే ఇందు ........ అత్తయ్యగారి కబురు కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తోంది .
అంతలో వీకెండ్ రానే వచ్చింది . జానకీ ....... నా చిన్నకోడలిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటిది మూడురోజులు కనీసం కాల్ కూడా చేసే ధైర్యం రాలేదు నీ మరిది వలన - అక్కడ పాపం ఇందు పెళ్లిచూపులు - నిశ్చితార్థం - పెళ్లి గురించి ఎన్ని కలలు కంటోందో ......... , ఒక్కరోజులో పెళ్ళిచూపులకు వస్తామని అపద్ధం చెప్పి వచ్చాము ఇప్పుడు తన కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం నాకు లేదు .
జానకి : వాటికంటే చెల్లికి మనతో ఉండాలని ఎక్కువ ఆశ అత్తయ్యగారూ ........ , మీరంటే ....... చెల్లికి దైవంతో సమానం - మీరు లేకుండా వెళితే భద్రకాళీలా మారిపోతుందేమో .........
అత్తయ్యగారు : అవును అంత ఇష్టం , కానీ మాట ప్రకారం మురళితోపాటే నా చిన్నకోడలిని కలుస్తాను , మీరు వెళ్ళండి - మీ రాకకోసం గుమ్మం దగ్గరే నిలబడి ఎదురుచూస్తూ ఉంటుంది అని నుదుటిపై ముద్దుపెట్టారు . జానకీ ....... ఈ ముద్దు ఎవరికోసమో తెలుసుకదా ........
జానకి : తెలుసు అత్తయ్యగారూ ......... అమితమైన ప్రేమతో ఇచ్చారని చేరాల్సిన వారికి చేరుస్తాను , మీరు జాగ్రత్త అత్తయ్యగారూ - పనిమనిషిని అనుక్షణం అందుబాటులో ఉండమనిచెప్పి వైజాగ్ బయలుదేరారు .
అత్తయ్యగారు చెప్పినట్లుగానే ఇందు ........ మెయిన్ గేట్ దగ్గరే వేచిచూస్తోంది . కారు ఆగగానే బావగారూ ........ ఎలా ఉన్నారని పలకరించి అటువైపు దిగిన అక్కయ్యను కౌగిలించుకుని ముద్దుపెట్టి ఆనందించింది . అక్కయ్య చేతిని చుట్టేసే కారులోకి చూసి అత్తయ్యగారు రాలేదా అని బాధతో అడిగింది .
అక్కయ్య : లేదు చెల్లీ ........ , నీకు మాటిచ్చారట కదా వస్తే మురళిని తీసుకుని పెళ్ళిచూపులకు వస్తారని ....... , నీలానే నిన్ను చూడకుండా ఉండలేక బాధపడుతూనే మమ్మల్ని పంపించారు - మురళికి వర్క్ ఎక్కువగా ఉంది వెంటనే రావడం కుదరదు అని చెబుతున్నాడు చెల్లీ ......... , అత్తయ్యగారు అయితే రోజుకు మూడుసార్లు చేస్తూనే ఉన్నారు .
ఇందు : అక్కయ్యా ........ నాకు వెంటనే అత్తయ్యగారిని చూడాలని ఉంది . మూడురోజులయ్యింది కనీసం ఫోనులోకూడా మాట్లాడనేలేదు - నన్ను అత్తయ్యగారి దగ్గరకు తీసుకెళతారా అని కళ్ళల్లో చెమ్మతో అడిగింది .
శివ : ఆర్డర్ వెయ్యి ఇందూ ........ మీ అక్కయ్యకు ఇష్టమైతే నేను రెడీ అంటూ మళ్లీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు .
అమ్మ : అల్లుడుగారూ - తల్లులూ ....... అక్కడే ఆగిపోయారే లోపలికి రండి , మీరు వస్తారని టిఫిన్ స్వయంగా ఇందూనే వండింది అని గుమ్మం దగ్గరనుండి మాట్లాడింది .
అక్కయ్య ........ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టగానే , పెదాలపై చిరునవ్వులతో అమ్మా ........ అత్తయ్యగారి దగ్గరకు వెళుతున్నాము మొత్తం టిఫిన్ మీరే తినెయ్యండి , తినడం వీలుకాకపోతే నా ఫ్రెండ్స్ ను పిలవండి మొత్తం ఖాళీ చేసేస్తారు అని అక్కాచెల్లెళ్ళు నవ్వుకుని వెనుక కూర్చున్నారు .
శివ : అత్తయ్యగారూ ........ మీ కూతుళ్ల ఆర్డర్ తప్పడం లేదు అని కారు వెనక్కు పోనిచ్చాడు .
అమ్మ : జాగ్రత్త తల్లులూ ....... అని నవ్వుకుని లోపలికివెళ్లారు .
శివ : sorry ఇందూ ....... తమ్ముడు ఒకటి అనుకుంటే అది సాధించేంతవరకూ పట్టు వదలడు . బెంగళూరుకు వెళ్లినప్పటి నుండీ ఈ రెండు సంవత్సరాలలో ఇంటికి వచ్చినది వేళ్ళల్లో లెక్కపెట్టవచ్చు .
జానకి : మరిదిగారిని పెళ్లిలో చూసిందే చివరిసారి , మరీ అంత పట్టుదల అవసరం అంటారా ........ , ఇప్పటికే కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించారు .
శివ : నిజమే కానీ తమ్ముడు ఎప్పుడూ నాన్నగారు - నేను సంపాదించిన డబ్బుపై ఎప్పుడూ ఆశపడలేదు - మమ్మీ ........ నా కాళ్లపై నేను నిలబడాలి అని చెప్పేవాడు.
ఇందు : వింటున్న ఒక్కొక్క మాటకు ఆనందిస్తూనే ఉంది .
జానకి : శ్రీవారూ ....... మీ తమ్ముడు అంటే మరింత ఇష్టం కలుగుతోంది చెల్లికి , చెల్లి కోరుకున్నది అలాంటి హీరోనే అని నుదుటిపై ముద్దుపెట్టింది .
శివ : తమ్ముడి మాటలకు అమ్మ - నేనూ గర్వపడ్డాము . కానీ ఇలా పట్టువదలకుండా ఉంటాడని అనుకోలేదు అని మాట్లాడుతూ బ్రిడ్జి చేరుకున్నారు . ఈ బ్రిడ్జ్ మరింత దారుణంగా తయారయ్యింది అని నెమ్మదిగా పోనిస్తున్నాడు .
అక్కాచెల్లెళ్ళిద్దరూ ........ భయంతో గట్టిగా కౌగిలించుకున్నారు .
శివ : శ్రీమతీ ........ నేనుండగా భయమేల అని నవ్వుకుని ఇంటికి చేరుకున్నారు .
ఇందు : అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , అత్తయ్యగారూ అత్తయ్యగారూ ....... అని ప్రేమతో పిలుస్తూ కిందకుదిగి లోపలికివెళ్లింది .
అత్తయ్యగారు : నా చిన్నకోడలు ....... ఇందూ ఇందూ అంటూ గదిలోనుండి వచ్చి హాల్ లో కౌగిలించుకున్నారు .
ఇందు : అత్తయ్యగారూ ....... ఎలా ఉన్నారు .
అత్తయ్యగారు : ఇందూ ....... ఎలా ఉన్నావు అని ఒకేసారి అడిగి నవ్వుకున్నారు . నా బుజ్జికోడలిని చూడకుండా మూడురోజులు ఎలా గడిచాయో ఏమిటో .......
ఇందు : అత్తయ్యగారూ ........ బెంగళూరులో జాబ్ అంటే ఇలానే ఉంటుంది - నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకూడా ఇంతే పండుగలకు రమ్మన్నా వర్క్ వర్క్ అంటూ రావడం లేదు . నేను ఎన్నిరోజులైనా ఎదురుచూస్తాను అత్తయ్యగారూ ....... కానీ అక్కయ్యను - మిమ్మల్నీ చూడకుండా ఉండలేను - ఇక నుండీ వీకెండ్ వీకెండ్ నేనే ....... మీదగ్గరికి వచ్చేస్తాను .
అత్తయ్యగారు : నా బుజ్జికోడలు బంగారం - ఎందుకో తెలియదు నీకు ...... నా ముఖం చూయించలేకపోయాను - నేను చెప్పడం వల్లనే కదా నా చిన్నకోడలు exams ముందుగానే పెళ్లిచూపులకు రెడీగా ఉన్నా wait చేసింది - అప్పుడే మురళికి విషయం చెప్పి ఉంటే ఈ పాటికి వీలుచూసుకుని వచ్చేవాడేమో క్షమి ...........
అక్కాచెల్లెళ్ళు : ఒకేసారి అత్తయ్యగారి నోటిని మూసి , మీరు ఏమిచేసినా మా మంచికోసమే చేస్తారు - ఇన్ని రోజులు ఆగాను మరికొన్నిరోజులు ఆగలేనా ........ మీరు ఫీల్ అవ్వకండి , అత్తయ్యగారూ ....... టిఫిన్ చేశారా ? .
పనిమనిషి : మీగురించే ఆలోచిస్తూ తినలేదు చిన్నమ్మగారూ .........
ఇందు : మీ బాధకు కారణం నేనే sorry అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : లేదు లేదు ఇందూ ........ , జానకీ ........ వడ్డించుకునిరా తింటాను అని సోఫాలో కూర్చుని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .
జానకి : ప్లేట్ తీసుకొచ్చి అందించి , అత్తయ్యగారూ ....... మీకోసం మీరు వస్తారని ప్రేమతో చెల్లినే స్వయంగా టిఫిన్ చేసింది .
అత్తయ్యగారు : ప్చ్ ........ ok ok ఆలస్యమైనా పర్లేదు కోడళ్ళూ ....... నాకు నా చిన్నకోడలు చేసిన టిఫిన్ కావాలి అంతే అని ప్లేట్ ను టీపాయి పై ఉంచి చేతులుకట్టుకున్నారు .
అక్కాచెల్లెళ్ళు నవ్వుకుని అత్తయ్యగారి బుగ్గలపై ముద్దులుపెట్టి , శివ వైపు చూసారు ..........
శివ : నా ప్రాణమైన ప్రియమైన మీకోసం ఏమైనా చేస్తాను అని బయటకు పరుగుతీసాడు .
అక్కాచెల్లెళ్ళు నవ్వుకుని , అత్తయ్యగారూ ........ ఇప్పటికే 10 గంటలు అయ్యింది వెళ్ళిరావడానికి 4 గంటలయినా పడుతుంది మధ్యాహ్నం అయిపోతుంది , కొద్దిగా తినండి .........
అత్తయ్యగారు : మీకు ఆకలివేస్తే మీకు తినిపిస్తాను , నేను మాత్రం నా బుజ్జికోడలు వండిన టిఫిన్ తప్ప ఏమీ తినను .
అక్కాచెల్లెళ్ళు : మా అత్తయ్యగారి మాటనే మా మాట , మాకేమి ఆకలి వెయ్యడం లేదు అని సోఫాలో చెరొకవైపున కూర్చుని నవ్విస్తున్నారు .
జానకి : చెల్లీ ........ అత్తయ్యగారు ఇలా నవ్వి మూడు రోజులయ్యింది .
ఇందు : అత్తయ్యగారూ ........ డ్రైవర్ ఉన్నాడు కదా - నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు కాల్ చెయ్యండి వచ్చేస్తాను - మీరు బాధపడితే మేము తట్టుకోలేము .
అత్తయ్యగారు : ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
ఇందూ వండిన వంటలు తెచ్చేసా అంటూ రెండు చేతులతో రెండు పొడవాటి క్యారెజీలు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ లోపలికివచ్చాడు శివ ........
అంతలోనే ఎలా వెళ్లి 15 నిమిషాలుకూడా కాలేదు అని అత్తాకోడళ్లు నోరెళ్ళబెట్టి షాక్ లో చూస్తున్నారు .
శివ : మీ కోరిక స్వఛ్చమైనదని ఆ దేవతలే ఇలా ....... , మీరు ఆర్డర్ వెయ్యగానే వేగంగా పోనిచ్చాను కారుని , ఆశ్చర్యం బ్రిడ్జి దాటుతున్న మన డ్రైవర్ ....... సర్ సర్ అంటూ ఆపాడు . సర్ ....... దారిలో మీకు ఆకలివేస్తుందేమోనని అమ్మగారు పిలిచి క్యారెజీ తీసుకెళతావా అన్నారు - మేడం ....... నేను మీ పనివాణ్ని ఆర్డర్ వెయ్యండి అనిచెప్పి వేగంగా వస్తుంటే టైర్ పంక్చర్ అయ్యింది మార్చుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యం అయ్యింది అన్నాడు - అంతే డ్రైవ్ర్ను సంతోషంతో కౌగిలించుకుని క్యారెజీలు తీసుకుని వచ్చేసాను అంటూ అత్తాకోడళ్ల ముందు ఉంచాడు - శ్రీమతీ ........ మిగిలితే నాకు కూడా వడ్డించండి .
అత్తయ్యగారు : మిగిలితే చూద్దాములే నాన్నా ......... మాకు దిష్టి పెట్టకుండా అదిగో ఆ డైనింగ్ టేబుల్లో కూర్చోమని ఆర్డర్ వేశారు .
ఇందూ ......... సంతోషంగా నవ్వుకుంది .
అత్తయ్యగారు : నా బుజ్జికోడలి చేతివంట అంటూ ఆతృతతో ఓపెన్ చేసి ఆహా ...... పూరి పళ్లెం చట్నీ అంటూ క్యారీజీ గిన్నెనే అందుకుని తిన్నారు . మ్మ్మ్ మ్మ్మ్ ....... సూపర్ - కోడళ్ళూ ........ అంటూ తినిపించారు .
తింటూనే అత్తయ్యగారూ ........ అంటూ లొట్టలేస్తున్న శివ వైపు చూయించి నవ్వుతోంది ఇందు .
అత్తయ్యగారు : మనకు రెండు మూడు గిన్నెలైనా కావాలి అని ప్రక్కన ఉంచి , ఉన్నాయిలే జానకీ ....... వెళ్లి వడ్డించి కావాల్సినన్ని ముద్దులు ఇచ్చి వెంటనే వచ్చెయ్యి .......
జానకి : అలాగే అత్తయ్యగారూ అని తీసుకెళ్లి వడ్డించి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుపడుతూ పరుగున వచ్చేసి అత్తయ్యగారూ ........ ఆ .......
అత్తయ్యగారు : నా కోడళ్ల చేతివంట ఒకటికిమించి మరొకటి ఉన్నాయి . నా చిన్నకోడలు వచ్చిన తరువాత ఒక పూట నా పెద్ద కోడలు మరొకపూట నా చిన్నకోడలు వండిన వంటలు మాత్రమే తింటాను .
అక్కాచెల్లెళ్ళు : అంతకంటే అదృష్టమా అత్తయ్యగారూ ....... మీరు మాకు దేవతతో సమానం .
అత్తయ్యగారు : మీరు నాకు దేవకన్యలు అంటూ కురులపై ముద్దులుపెట్టి మొత్తం ఖాళీ చేసేసారు . కోడళ్ళూ ........ మన పొలం చుట్టూ విశాలమైన మట్టిరోడ్డు ఉంది డ్రైవింగ్ నేర్పించనా ....... ? .
అక్కాచెల్లెళ్ళు : యాహూ ....... అంటూ అత్తయ్యగారిని హత్తుకున్నారు .
అత్తయ్యగారు : నేను ........ నా బుజ్జికోడలికి మాత్రమే నేర్పిస్తాను - జానకీ నువ్వు వెళ్లి నీమొగుడి ఒడిలో కూర్చుని డ్రైవింగ్ నేర్చుకోపో అని సిగ్గుపడుతున్న జానకి బుగ్గను గిల్లి ఇందూ చేతిని అందుకుని బయటకువచ్చి కారులో బయలుదేరారు .
జానకి : శ్రీవారూ .........
శివ : ఒడిలో కూర్చోబెట్టుకుని ....... భలే భలే డ్రైవింగ్ తోపాటు చాలా నేర్చుకోవచ్చు అని హుషారుగా కారులోకి చేరి వెనుకే ఫాలో అయ్యారు .
ఇందు : అత్తయ్యగారూ ........ అక్కయ్య కూడా వస్తోంది అని టాప్ విండో పైకిలేచి ఫ్లైయింగ్ కిస్సెస్ వదింది .
జానకి కూడా పైకిలేచి చిరునవ్వులు చిందిస్తూ కిస్సెస్ అందుకుని పొలం చేరుకున్నారు . పొలం లో కొలువైన అమ్మవారిని దర్శించుకుని డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలెట్టారు .
అత్తయ్యగారు : ఇందూ ........ ముందు కారు గురించి తెలుసుకోవాలి అని స్టీరింగ్ దగ్గర నుండి మొత్తం వివరించారు వాటి ఉపయోగంతోపాటు . మరొకసారి అని explain చేయబోతే .......... , ఇందు చక చకా బదులివ్వడంతో , నా చిన్నకోడలికి ఒక్కసారి చెబితే చాలుకదా నేనేమారిచిపోయాను . మీ మావయ్యగారు అయితే నాకు పదే పదే చెప్పి విసుగు చెంది కోప్పడేవారు కూడా ...... అయినా వెంటనే మరిచిపోయేదాన్ని అని నవ్వుకున్నారు .
ఇక ఇలా కీస్ ఉంచి తిప్పితే స్టార్ట్ అవుతుంది . గేర్స్ గురించి చెప్పానుకదా న్యూట్రల్ నుండి మార్చి కాలితో యాక్సిలేటర్ నెమ్మదిగా తొక్కితే ముందుకు వెళుతుంది .
కళ్లు ......... రోడ్డుపై ముందూ వెనుకా - చేతులు ....... స్టీరింగ్ మరియు గేర్స్ పై - పాదాలు ....... బ్రేక్ మరియు యాక్సిలేటర్ పై ఉండాలి . ఓకేసమయంలో మూడు చురుకుగా ఉంటూ దైర్యంగా నడపడమే అని ఆ రోజంతా సాయంత్రం వరకూ పొలం చుట్టూ ఉన్న మట్టిరోడ్డులో ఎలా డ్రైవ్ చెయ్యాలో అత్తయ్యగారే నడిపి చూయించారు . ఇందూ ........ ఒకసారి నువ్వూ try చేసావంటే ఇవాళ్టికి ముగించి ఇంటికివెళదాము అని కారు ఆఫ్ చేసింది .
వెనుక శివ కూడా అత్తయ్యగారిలానే జానకికి నేర్పిస్తున్నాడు .
జానకి : శ్రీవారూ ....... ముద్దులతో నేర్పిస్తే మరింత బాగా నేర్చుకుంటానేమో ........
శివ : శోభనపు గదిలో ఈ అమాయకుడికి నువ్వు నేర్పినట్లుగా అన్నమాట అని పెదాలపై - బుగ్గపై ముద్దులుపెడుతూ చిలిపినవ్వులతో నేర్పిస్తున్నాడు .
ఇందు : అత్తయ్యగారూ ........ మా దేవత ఉండగా నాకు భయమేల అంటూ ఇద్దరూ షిఫ్ట్ అయ్యారు .
దుర్గమ్మ తల్లిని ప్రార్థించి - అత్తయ్యగారి ఆశీర్వాదం తీసుకుంది .
అత్తయ్యగారు : నా బంగారం విజయోస్తు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి దీవించి , స్టార్ట్ చెయ్యడం గేర్ మార్చడం యాక్సిలేటర్ బ్రేక్ అంటూ అత్తయ్యగారు ఒక్కొక్కటే చెబుతుంటే అలా చేసుకుంటూ కొద్ది కొద్ది జర్కులతో భయపడుతూనే కొన్ని అడుగులు ముందుకు నెమ్మదిగా పోనిచ్చింది .
ఇందు : అత్తయ్యగారూ ......... సైకిల్ తొక్కినట్లుగానే అన్నమాట , కళ్ళు రోడ్డుపై - చేతులు ....... సైకిల్ హ్యాండిల్ పై పెట్టినట్లుగా స్టీరింగ్ పై - పాదాలు ....... ఫెడల్ పై తొక్కినట్లుగా ఇక్కడ యాక్సిలేటర్ పై అని క్షణక్షణానికీ కాన్ఫిడెంట్ తో నెమ్మదిగా పోనిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది .
అత్తయ్యగారు : ఇందూ ........ ఇంత త్వరగానా , నాకే ఆశ్చర్యం వేస్తోంది ఇంతే జాగ్రత్తగా నడపడమే ........ , ఇందూ ముందు మాత్రమే కాదు వెనుక కూడా చూడాలి .
ఇందు : అలాగే అత్తయ్యగారూ అని వెనక్కు తిరుగబోతే ........
అత్తయ్యగారు : స్టీరింగ్ పట్టుకుని అలాకాదు ఇందూ ....... , సైడ్ మిర్రర్స్ లో వెనుక వస్తున్న వెహికల్స్ - వాళ్ళు ఇస్తున్న సిగ్నల్స్ చూస్తూ వారిని ముందుకు వెళ్ళమని సిగ్నల్ అయినా ఇవ్వాలి లేకపోతే మనమే వేగంగా పోనివ్వాలి .
ఇందు : అలాగే అత్తయ్యగారూ అని నెమ్మదిగా ముందుకు పోనిస్తూ , రోడ్డువైపు ఒక చూపు - సైడ్ మిర్రర్ వైపు ఒక చూపు వేసి ముసిముసినవ్వులు నవ్వుతోంది .
అత్తయ్యగారు : ఏమైంది ఇందూ .........
ఇందు : మీరు చెప్పినట్లుగానే అక్కయ్య ..........
అత్తయ్యగారు : అర్థమైనట్లు ఏదో గుర్తుచేసుకుని ఆపకుండా మురిసిపోతూనే ఉంది .
ఇందు : అత్తయ్యగారూ ........ మీ ఆనందం చూస్తుంటే డ్రీమ్స్ లోకి వెళ్లినట్లున్నారు - మావయ్యగారు కూడా ........
అత్తయ్యగారు : సిగ్గుపడి , అవును ...... నేను నీ అంత చురుకు కాదు కదా , భార్యామణి ఇలాకాదు అని నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని నేర్పించారు - వెంటనే నేర్చుకున్నాను .
ఇందు : ప్చ్ ........ నాకే ఆ అదృష్టం లేదు .
అత్తయ్యగారు : sorry ఇందూ ....... , ఇప్పుడు నేను నేర్పించనా సరే పెళ్లయ్యాక ఈ అదృష్టాన్ని నీకు కలిగేలా నేను చూస్తాను కదా ........ , నా చిన్న కొడుకు డ్రైవింగ్ వస్తుందా అంటే .......
ఇందు : లేదని చెబుతాను అత్తయ్యగారూ ........ థాంక్యూ అంటూ కౌగిలించుకున్నారు .
ఇందూ ........ స్టీరింగ్ ? .
వెంటనే పట్టుకుని నవ్వుకున్నారు . చీకటి పడేంతవరకూ నెమ్మదిగా పోనిస్తూ నేర్చుకుంది .
అత్తయ్యగారు : ఇందూ ....... చీకటి పడుతోందికదా హెడ్ లైట్స్ వేసుకోవాలి . ఇక ఇంటికి వెళదామా ....... ? .
ఇందు : అత్తయ్యగారూ ....... చీకటిలోకూడా పొలం చుట్టూ ఒక రౌండ్ please ........
అత్తయ్యగారు : నీ ఇష్టం బుజ్జికోడలా ....... , రాత్రంతా నేర్పించమన్నా నేర్పిస్తాను అని బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .
ఇందు : అక్కయ్యకు కాల్ చేసి చీకటిలో మరొక రౌండ్ ........
జానకి : రెండు రౌండ్స్ అయినా పర్లేదు చెల్లీ ....... మరొకవైపు ముద్దులు వినిపిస్తున్నాయి .
ఇందు : అక్కయ్యా - బావగారూ ....... ఎంజాయ్ sorry డిస్టర్బ్ చేసినందుకు అని వెంటనే కట్ చేసి సిగ్గుపడ్డారు . అత్తయ్యగారూ ....... ఈ వయసులోకూడా మీరు సిగ్గుపడుతుంటే ముచ్చటేస్తోంది - మావయ్యగారు రాత్రిళ్ళు డ్రీమ్స్ లోకి వస్తున్నారన్నమాట .......
అత్తయ్యగారు : లేదు లేదు , పో కోడలా నాకు సిగ్గేస్తోంది .
ఇందు : అత్తయ్యగారితో అమ్మలా మరింత చనువు పెరుగుతున్నందుకు ఆనందపడింది . ఒక రౌండ్ అని రెండు మూడు రౌండ్స్ వేసి 9 గంటలకు అత్తయ్యగారు డ్రైవింగ్ లో ఇంటికి చేరుకున్నారు . అత్తయ్యగారూ ........ రౌండ్స్ వేస్తేగానీ తెలియలేదు మన పొలాలు అంత పెద్దవని .........
సిగ్గుపడుతున్న అక్కయ్య చేతిని చుట్టేసి చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లి డిన్నర్ చేసి పడుకున్నారు .
తరువాతిరోజునుండీ పొలంలో మరియు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంటికి దగ్గరలోని గ్రౌండ్స్ వీధులలో ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం మూడుపూటలా డ్రైవింగ్ నేర్చుకోవడం - మధ్యమధ్యలో అత్తయ్యగారేమో కిందకుదిగి కాస్త దూరం వెళ్లి మురళికి కాల్ చేసి నిరాశతో వచ్చి మళ్లీ డ్రైవింగ్ నేర్పించడంతో అక్కాచెల్లెళ్ళిద్దరూ 15 రోజుల్లో బాగా డ్రైవింగ్ నేర్చుకున్నారు .
అమ్మానాన్నలను - చారు అంటీని కూడా ఎక్కించుకుని డ్రైవింగ్ చేసి ఆనందించారు .
అత్తయ్యగారు ........ సంతోషంతో ఇద్దరినీ కౌగిలించుకున్నారు . శివా ....... కొడళ్ళిద్దరికీ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చెయ్యమని చెప్పాడు .
నెక్స్ట్ వీక్ టెస్ట్ కు వెళ్లారు .
ఆఫీసర్ : అమ్మాయిలూ ....... మీ ఉత్సాహం మంచిదే కానీ ఫస్ట్ టైం లోనే ఒక అమ్మాయి ఇక్కడ పాస్ అయినట్లు హిస్టరీలోనే లేదు .
అత్తయ్యగారి ఆశీర్వాదం తీసుకుని అన్నీ టెస్ట్ లతోపాటు 8 అంకెను అవలీలగా వేసి షాక్ - ఆశ్చర్యపోతున్న ఆఫీసర్ ను చూసి గర్వపడుతూ వెళ్లి అత్తయ్యగారి కౌగిలిలోకి చేరిపోయారు .
ఆఫీసర్ : నో మోర్ హిస్టరీ ....... congratulations , మీ ముందే 100% మార్క్స్ వేస్తున్నాను - one week లో ఇంటికే లైసెన్స్ వస్తుంది . నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న అమ్మాయి అన్నీ గుద్దేస్తుండటం చూసి ఇలా ఉంటుంది , అమ్మాయిలూ ........ మీ డ్రైవింగ్ టీచర్ ఎవరోకానీ బాగా నేర్పించారు అనిచెప్పి స్టాప్ స్టాప్ అంటూ పరిగెత్తారు .
అక్కాచెల్లెళ్ళు : మా డ్రైవింగ్ గురువుగారు మా అత్తయ్యగారు - మా శ్రీవారు అని సంతోషంతో కౌగిలించుకున్నారు .
అత్తయ్యగారు : గురువు గర్వపడేలా చేసినందుకు గానూ ....... లవ్లీ గిఫ్ట్స్ అంటూ నేరుగా కార్స్ షోరూం దగ్గరికి చేరుకున్నారు . కోడళ్ళూ ........ మీకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకోండి .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ ..........
అత్తయ్యగారు : నా ప్రియమైన కోడళ్లకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకోండి .
అక్కాచెల్లెళ్ళు ........పెదాలపై చిరునవ్వులతో మొత్తం చూసి అక్కయ్యా ....... ఆ white కారు మీకు బాగుంటుంది - చెల్లీ ....... ఆ రెడ్ కారు నీకు బాగుంటుంది అని పరవశించిపోతున్నారు .
అందరూ : బ్యూటిఫుల్ .......
అత్తయ్యగారు : నాన్నా శివా ........
శివ వెళ్లి స్పాట్ పేమెంట్ చేసి జానకీ - ఇందూ పేర్లపై ఇన్సూరెన్స్ చేయించి రోడ్డుమీదకు తీసుకొచ్చాడు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... మీరు కూర్చుని ఎక్కమంటే మేము ఎక్కుతాము .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ ....... ముందు మీరు తరువాతనే మేము , అక్కయ్య కారులో కూర్చోండి - లేదు ముందు చెల్లి కారులో కూర్చోండి అని వాదులాడుకున్నారు .
చారు అంటీ : జానకీ ....... నువ్వు చెప్పినా చెప్పకపోయినా మీ అత్తయ్యగారు మొదట ఎక్కేది నీ చెల్లి కారులోనే ........
చెప్పినట్లుగానే ఇందూ కారులో కూర్చున్నారు .
జానకి సంతోషంతో చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి థాంక్స్ అత్తయ్యగారూ అని డోర్ క్లోజ్ చేసింది .
అక్కాచెల్లెళ్ల డ్రైవింగ్ లో మొదట ఇంటికి అటునుండి లంకకు బయలుదేరారు .
అత్తయ్యగారు : బుజ్జికోడలా ........ నేను హాయిగా నిద్రపోతాను అని సీట్ ను స్లీపర్ గా మార్చి పడుకున్నారు .
మురళి నుండి ప్రతీరోజూ నిరాశనే పలకరించింది అత్తయ్యగారికి ........
వారంలో డ్రైవింగ్ లైసెన్స్ లు వచ్చాయని అమ్మ కాల్ చెయ్యడంతో ఇందు - చారు అంటీ ....... ఇంటికి వచ్చారు .
ఆ నెక్స్ట్ వీక్ ఇంటర్ రిజల్ట్స్ రావడంతో , మొబైల్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూసుకున్నట్లుగా స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లో కలుసుకుని చూసుకోవాలని నిర్ణయించుకోవడంతో , రిజల్ట్స్ సమయానికి అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుని ఫ్రెండ్స్ తోపాటు కారులో బయలుదేరింది ఇందు .
రిజల్ట్స్ రాగానే ముందుగా తన అత్తయ్యగారికే చెబుతుందని తెలుసు అమ్మానాన్నలకు ........
రిజల్ట్స్ రావడం కాలేజ్ప్ ఫస్ట్ - డిస్ట్రిక్ట్ ఫస్ట్ - స్టేట్ టాప్ ర్యాంక్ సాధించినట్లు ఇందు ఇందు ఇందు ........ నినాదాలతో అభినందనలతో దద్దరిల్లిపోయింది కాలేజ్ .......
Govt కాలేజ్లో చదివి కాలేజ్ కే పేరు తీసుకొచ్చినందుకు ప్రిన్సిపాల్ - లెక్చరర్స్ స్వయంగా వచ్చి అభినందించారు .
ఫ్రెండ్స్ : ఇందూ ........ కంగ్రాట్స్ కంగ్రాట్స్ , నీతోపాటు చదువుకోవడం వలన 90% వచ్చాయి అంటూ సంతోషంతో పైకెత్తి ఆనందాలను పంచుకున్నారు . వెంటనే ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పాలి పదా ........
ఇందు : నేను మొదట మా అత్తయ్యగారికి చెప్పాలి అని ఫ్రెండ్స్ ఇంటికి చేరుకుని దిగండే ..........
ఫ్రెండ్స్ : ఇందూ ఇందూ ....... అక్కయ్య ఊరు సూపర్ గా ఉంటుందట కదా మేమూ వస్తామే please please - ఇంట్లో చెప్పి వెంటనే వచ్చేస్తాము .
ఇందు : సరే , అంతలోపు నేను చారు అంటీని పిలుచుకునివస్తాను అని వెళ్లి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళదాము అనిచెప్పగానే కారులోకి చేరిపోయారు . అక్కయ్యా ...... టీ కాఫీ లంచ్ చేసే సమయం లేదు అత్తయ్యగారికి గుడ్ న్యూస్ చెప్పాలి అని బయలుదేరారు . ఫ్రెండ్స్ ను పిక్ చేసుకుని వాళ్ళు భయపడేంత వేగంతో పోనిస్తోంది .
ఫ్రెండ్స్ : ఒసేయ్ ఒసేయ్ ....... నెమ్మదిగా వెళ్లవే , అంటీ చూడండి నా డ్రైవింగ్ గురించి తెలుసు కాబట్టి ఎంత దైర్యంగా కూర్చున్నారో - మీకు భయమేస్తే సీట్ బెల్ట్స్ పెట్టుకుని కళ్ళు మూసుకోండి .
చారు అంటీ : ఇందూ ....... ఆ బ్రిడ్జ్ చూస్తే ఇంకెంత భయపడతారో ........
ఫ్రెండ్స్ : ఇందూ ఇందూ ........ బ్రిడ్జ్ వచ్చినప్పుడు చెప్పవే కళ్ళు మూసుకుంటాము.
ఇందు - చారు అంటీ నవ్వుకుని కళ్ళు కొట్టుకున్నారు . బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ను మాటల్లో పడిపోయేలా చేసి దాటగానే ఫ్రెండ్స్ ....... ఒకసారి వెనుక చూడండి .
ఫ్రెండ్స్ : బ్రిడ్జి పరిస్థితిని చూసి భయంతో చెమటలు పట్టేసాయి .
ఇందు : నవ్వుకుని , ఫ్రెండ్స్ ఇందుకే దాటాక చెప్పాము ఇక పచ్చని పొలాలు ఎంజాయ్ చెయ్యండి - ఇవన్నీ అక్కయ్యా వాళ్ళవే ........
చారు అంటీ : నీవికూడా ఇందూ ........
చిరునవ్వు సమాధానంతో ఇంటికి చేరుకున్నారు . నేరుగా మెయిన్ డోర్ దగ్గర ఆపి కిందకుదిగి అత్తయ్యగారూ - అక్కయ్యా ........ అంటూ పరుగున లోపలికివెళ్లి , సోఫాలో కూర్చుని అత్తాకోడళ్లు ముచ్చట్లు పెట్టుకుని ఆనందిస్తుండటం - చూడగానే ఇందూ - చెల్లీ ....... అంటూ వచ్చి కౌగిలించుకున్నారు .
ఇందు : అత్తయ్యగారూ ........ అంటూ మొబైల్లో రిజల్ట్స్ చూయించింది .
జానకి : అత్తయ్యగారూ స్టేట్ ర్యాంక్ అంటూ చెల్లిని అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పి ఆనందాన్ని పంచుకున్నారు .
శివ : కంగ్రాట్స్ ఇందూ ....... , ఇక అమ్మ ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో ........
ఫ్రెండ్స్ : అక్కయ్యా ........ ఈ విషయం ముందుగా అత్తయ్యగారికే చెప్పాలని ఇంటికి కూడా వెళ్లకుండా కాలేజ్ నుండి నేరుగా ఇక్కడికే వచ్చేసింది .
చారు అంటీ : ఇందుకేనా ఇంత వేగంగా డ్రైవ్ చేసినది - ప్రక్కనే ఉన్నా నాకూ చెప్పనేలేదు .
అత్తయ్యగారు : ఆనందబాస్పాలతో ఇందు బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది . ఆ వెంటనే కళ్ళల్లో చెమ్మతో ఇందూ చెయ్యి పట్టుకునే సోఫాలో కూర్చుంది .
అత్తయ్యగారూ అత్తయ్యగారూ నాగాంబ ........ ఏమైంది అంటూ చుట్టూ చేరారు .
అత్తయ్యగారు : నేను కోరిన కోరికలన్నీ నా చిన్న కోడలు తీర్చి నన్ను అందరికంటే ఎక్కువగా గౌరవిస్తూ వస్తోంది - కానీ నేను మాత్రం నా బుజ్జికోడలి కోరికను రెండు నెలలైనా తీర్చనేలేదు .
ఇందు : అత్తయ్యగారూ ........ బాధపడకండి .
అత్తయ్యగారు : నేను బాధపడతానని నా చిన్నకోడలు పెళ్ళిచూపుల విషయం కూడా తీసుకురాలేదు . ఇక మురళి ఆటలు సాగవు , కన్నీళ్లను తుడుచుకుని కోడళ్ళూ ........ రేపు పరిగెత్తుకుంటూ ఎలా రాడో చూస్తాను పదండి వైజాగ్ కు వెళదాము - శివా ....... రేపే పెళ్లిచూపులు ఆ ఏర్పాట్లు చూడు , కోడళ్ళూ ....... సాయంత్రం షాపింగ్ అని కావాల్సినవి తీసుకుని వైజాగ్ చేరుకున్నారు .