Update 07

అత్తయ్యగారు : జానకీ ........ ఇందూని లోపలికితీసుకెళ్లి రిజల్ట్స్ ఆనందాలను అమ్మానాన్నలతో పంచుకోండి . రేపు ఉదయం సాంప్రదాయబద్ధంగా మీ చారు అంటీ ఇంటి నుండీ పెళ్ళిచూపులకు వస్తాము - జానకీ ....... అమ్మానాన్నలతోవెళ్లి షాపింగ్ చెయ్యండి - రేపు నా చిన్నకోడలు కుందనపు బొమ్మలా ఉండాలి - ఇంతటి అతిలోకసుందరినా రెండు నెలలు మిస్ అయినది అని నా చిన్నకొడుకు తెగ ఫీల్ అవ్వాలి .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ ........ ఇంట్లోకి .......
అత్తయ్యగారు : నా చిన్నకోడలిని మన ఇంటికి తీసుకెళ్లే తొలి సంబరం పెళ్ళిచూపులకు ఎలాగో రేపు వస్తాము కదా - ఒక ముఖ్యమైన పని ఉంది - శివా , చారూ ....... పదండి వెళదాము .

అక్కాచెల్లెళ్ళు : శ్రీవారూ - బావగారూ - అంటీ ........ అత్తయ్యగారిని జాగ్రత్తగా చూసుకోండి అని ఫ్రెండ్స్ తోపాటు లోపలికివెళ్లారు .
ఇందు : అమ్మా - నాన్నా ....... అంటూ వెళ్లి పాదాలను స్పృశించింది .
అమ్మ : స్వీట్స్ తినిపించింది .
ఫ్రెండ్స్ : అంటీ ...... మాకు అంటూ లాక్కుని తినడం చూసి నవ్వుకున్నారు .
నాన్నగారు : చాలా సంతోషం తల్లీ ....... మీ అక్కయ్య మురిసిపోయేలా - మీ అత్తయ్యగారు , మేము గర్వపడేలా చేసావు .
ఇందు : అమ్మా ....... నేనింకా చెప్పలేదు కదా ? .
అమ్మ : నా తల్లి గురించి మాకు తెలియదా ...... , టీవీలో కూడా చూయిస్తున్నారు అంటూ సైగచేశారు .
న్యూస్ లో స్టేట్ ర్యాంకర్స్ ను చూయిస్తున్నారు . మా బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది . మీ నాన్నగారు అయితే టీవీకి అతుక్కుపోయారు .
ఇందు : థాంక్స్ నాన్నగారూ ........ ఈ మార్క్స్ అన్నీ అక్కయ్యకే చెందుతాయి .
జానకి : లవ్ యు sooooo మచ్ చెల్లీ అంటూ ఇద్దరినీ చుట్టేసింది .
ఇందు : నాన్నగారూ ........ నా ఫ్రెండ్స్ అందరూ 90% సాధించారు .
అమ్మానాన్నలు : అభినందించారు .
ఫ్రెండ్స్ : అన్ని మార్క్స్ వచ్చాయంటే దీనివలన మరియు డిస్టర్బ్ లేకుండా చదువుకున్న ఈ ఇంటి వలన - లవ్ యు ఇందూ , థాంక్యూ sooooo మచ్ హౌస్ అని చుట్టూ తిరిగారు .
ఇందు : మీరు కష్టపడి నాకు క్రెడిట్ ఇస్తారేంటి అని చేతులపై గిల్లేసింది .
అమ్మ : తల్లులూ ....... మీకోసం నిన్ననే గిఫ్ట్స్ తీసుకొచ్చారు మీ నాన్నగారు .
అక్కాచెల్లెళ్ళు : నాన్నగారూ నాన్నగారూ ........
నాన్నగారు : ఆ ఆనందాన్ని మీ అమ్మకే ఇస్తున్నాను .
అమ్మ సంతోషంతో రెండు జ్యూవెలరీ బాక్సస్ తీసుకొచ్చింది . చూస్తే చైన్స్ ఉన్నాయి .
లవ్ యు అమ్మా - లవ్ యు డాడీ ........ చాలా హ్యాపీ కానీ .......
అమ్మ : మన బాగోగులన్నీ మీ అత్తయ్యగారే చూస్తున్నారు , అందుకే మీ భవిష్యత్తుకోసం దాచిన డబ్బుతో కొన్నారు - మీ సంతోషం కంటే మీ నాన్నకు ఇంకేమికావాలి అని నుదుటిపై ముద్దులుపెట్టింది .
లవ్ యు డాడీ అని అక్కయ్య గిఫ్ట్ ........ చెల్లి మెడలో - చెల్లి గిఫ్ట్ ....... అక్కయ్య మెడలో అలంకరించి అందమైన నవ్వులతో కౌగిలించుకున్నారు .
**************

నాగాంబ : చారూ ....... మురళిని ఉన్నఫలంగా వైజాగ్ రప్పించడానికి ఒక ప్లాన్ ఉంది - దీనిగురించి నా కోడళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని వివరించారు .

శివ సడెన్ బ్రేక్ వేసాడు కంగారుపడుతూ ........
చారు అంటీ : నాగాంబ ఏమి మాట్లాడుతున్నావు , ఈ ప్లాన్ గురించి తెలిస్తే నాటకమైనా సరే జానకి - ఇందు కన్నీళ్లు ఆగవు .
నాగాంబ : అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ తెలియకుండా జాగ్రత్తపడాలి . రెండు నెలలు రోజుకు నాలుగైదుసార్లు కాల్ చేసినా రాలేదు మురళి - శివా ....... కాల్ చేసి ఈ విషయం చెప్పు పరిగెత్తుకుంటూ వస్తాడు .
శివ : కంగారుపడుతూ , అమ్మా ...... నేను బెంగళూరు వెళ్లి పిలుచుకునివస్తాను .
అత్తయ్యగారు : నేను అన్నిసార్లు కాల్ చేసినా రానివాడు , నిన్ను కూడా పని ఉందని నచ్చజెప్పి పంపించేస్తాడు - ఇక ఇదే చివరిమార్గం . చారూ ........ నీకు తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ను ఆర్రేంజ్ చెయ్యాల్సినది నువ్వే ........
చారు అంటీ : ఇదే చివరి మార్గం అంటే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను . నువ్వు క్లారిటీగా ఉన్నావు కదా ..... ok ఇప్పుడే హాస్పిటల్ కు వద్దులే , మురళి వచ్చే సమయానికి వెళదాము , అంతలోపు డాక్టర్ కు కాల్ చేసి విషయం చెబుతాను - శివా ....... మన ఇంటికి వెళ్లు .
అత్తయ్యగారు : శివా ....... ముందు నీ బిజీ తమ్ముడికి కాల్ చెయ్యి , గారాభం ఎక్కువ చేసి పెంచాను కదా అదే తప్పయింది .

శివ : అలాగే అమ్మా ...... అని డ్రైవ్ చేస్తూనే తమ్ముడికి కాల్ చేసాడు - కట్ చేసాడు .
అత్తయ్యగారు : చెప్పానుకదా ఇదీ విషయం , పెళ్ళిచూపులకు ఫోర్స్ చేస్తామని కట్ చేస్తున్నాడు . మళ్లీ చెయ్యి ........
శివ : అమ్మా ....... మళ్లీ కట్ చేస్తున్నాడు తమ్ముడు .
చారు అంటీ : అమ్మకు సీరియస్ అని మెసేజ్ పెట్టు శివా ........
మెసేజ్ పెట్టిన వెంటనే కాల్ వచ్చింది .
అత్తయ్యగారు : శభాష్ చారూ ........ , నాన్నా యాక్టింగ్ ఇరగదియ్యాలి .
మురళి : అన్నయ్యా అన్నయ్యా ....... ఏమయ్యింది అమ్మకు ఏమయ్యింది అంటూ కంగారుపడుతూ అడిగాడు .
శివ : ఏమయిందో తెలియదు తమ్ముడూ ....... అమ్మ గుండెపై చేతినివేసుకుని సోఫాలోకి పడిపోయారు - అంబులెన్స్ లో వైజాగ్ తీసుకెళుతున్నాము - నాకేమి చెయ్యాలో తెలియడం లేదు , హాస్పిటల్ గురించి కూడా ఏమీ తెలియదు , నువ్వేమో కట్ చేస్తున్నావు వెంటనే రా తమ్ముడూ ........ నాకు కాళ్ళూ చేతులూ ఆడటం లేదు - హలో హలో హలో తమ్ముడూ ........ అంటూ కట్ చేసేసాడు .
ఆ వెంటనే మురళి నుండి కాల్ వచ్చినా చారు అంటీ చెప్పడం వలన మళ్లీ కట్ చేసేసాడు .
అత్తయ్యగారు : ఇక ఎందుకు రాడు గంటల్లో ఇక్కడ ఉంటాడు . శివా ....... డ్రైవర్ ను ఎయిర్పోర్ట్ కు పంపించు .

చారు అంటీ ఇంటికి చేరుకుని ఈ నాగాంబ తోనే ఆటలా ....... అంటూ గంటపాటు రెస్ట్ తీసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు చేరుకున్నారు .
డాక్టర్ రూమ్ లోకి వెళ్ళగానే ....... , చారూ గారూ మీకోసమే ఎదురుచూస్తున్నాను ICU లో యాక్టింగ్ బెడ్ కూడా రెడీ చేసేసాను - ఇక నా పెర్ఫార్మెన్సు కూడా చూడండి అని పిలుచుకునివెళ్లారు - నాగాంబ గారిని పేషెంట్ లా మేకప్ కూడా చేసేసారు .
గంట తరువాత డ్రైవర్ నుండి missed call రావడంతో అందరూ అలర్ట్ అయిపోయారు - కారు ...... హాస్పిటల్ ముందు ఆగగానే ఒకరిని మించిన మరొకరు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నారు .

మురళి : ICU దగ్గరికి అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ పరుగునవచ్చాడు - అమ్మ అమ్మకు ఎలా ఉంది అని కన్నీళ్ళతో అడిగాడు .
శివ : తమ్ముడూ తమ్ముడూ ........ సీరియస్ అంటున్నారు . రెండు గంటలుగా నాలుగైదు డాక్టర్స్ - నర్సులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు . నాకు భయమేస్తోంది తమ్ముడూ ....... చారు అంటీ ఏడుస్తూనే ఉన్నారు .
మురళి : అంటీ అంటీ ....... అమ్మకు ఏమీకాదు కదా .......
చారు అంటీ : అలా అని దైవాన్ని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేము అని గ్లిజరిన్ కన్నీళ్లను తుడుచుకున్నారు .

అంతలో సెట్ చేసిన డాక్టర్ మేడం వచ్చి ఇక కొన్నిరోజులు మాత్రమే , కోరికలు ఏమైనా ఉంటే తీర్చి ఆనందాలను పంచితే మరికొన్నిరోజులు బ్రతుకుతుంది , ఏది అడిగినా కాదనకండి లేకపోతే ......... అని నిట్టూర్చి కొన్ని అడుగులువేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
చారు అంటీ : శివా ....... మీ అమ్మకు నిరాశ అనేది ఏమైనా ఉంటే అది నీవల్లనే , చదువుకోమంటే చదువుకోలేదు - ప్రెసిడెంట్ గా పోటీ చేయమంటే చెయ్యలేదు ......... ఆ బాధలు అలానే మిగిలిపోయాయి . మురళి చూడు రాంక్స్ సాధించి అమ్మ మురిసిపోయేలా చేసాడు - బెంగళూరులో పెద్ద జాబ్ చేస్తున్నాడు - త్వరలో సొంత కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాడు . నువ్వు మాత్రం లోపలికి వెళ్లకు అమ్మ మరింత బాధపడుతుంది - బాధపడితే ఏమి జరుగుతుందో డాక్టర్ చెప్పారుకదా .........
శివ : లేదు లేదు అంటీ ........ , తమ్ముడు ....... అమ్మ మాట జవదాటడు - తమ్ముడూ ........ వెళ్లి పలకరించు - తమ్ముడూ ....... ఎందుకో తెలియదు నెలరోజులుగా అమ్మ ఏదో విషయానికి ఒంటరిగా బాధపడుతూనే ఉన్నారు , నా వల్లనే అయి ఉంటుంది , sorry చెప్పు అని కన్నీళ్ళతో చెప్పాడు . తమ్ముడూ ...... అమ్మను జాగ్రత్తగా చూసుకోలేకపోయినందుకు ఆ దేవుడు ఈ శిక్షను నాకు విధించిన బాగుణ్ణు అని కౌగిలించుకున్నాడు . - అంటీ వైపు కన్నుకొట్టాడు .
మురళి : నెలరోజులుగానా ....... ? , ( అంటే నావల్లనేనా ) అని ఆలోచిస్తూ లోపలికివెళ్లాడు . మేకప్ చూసి చలించిపోయాడు .

నిమిషానికే చారు - శివ అని కేకలువెయ్యడంతో లోపలికి వెళ్ళిచూస్తే , నాగాంబ గారు సంతోషంతో మురళి నుదుటిపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు - నా చిన్న కొడుకుకు నేనంటే ప్రాణం నా చివరి కోరికను తీర్చడానికి ఒప్పుకున్నాడు - తమ్ముడిని చూసి నేర్చుకో శివా అంటూ మురళిని కౌగిలించుకుని సంతోషంతో సక్సెస్ అంటూ మురళి వెనుక హైఫై కొట్టుకున్నారు . చారూ ....... నాకెందుకో హాస్పిటల్ వాసన పడటం లేదు వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్లండి .
మురళి : మమ్మీ .......
చారు అంటీ : చివరి రోజులు ఇంటిలో సంతోషంగా గడిపేలా చూడండి అని డాక్టర్ గారు చెప్పారు మురళీ ........ , ఏమి మాయ చేసావు మురళీ ....... మీ మమ్మీ ఇంత సంతోషంగా మారిపోయింది - నెలరోజులుగా చూస్తున్నాను మూడీగా ఉంది - ఎంతైనా మీ మమ్మీకి నువ్వంటేనే ఎక్కువ ప్రాణం .
మురళి : పెళ్ళిచూపులకు ఒప్పుకున్నాను అంటీ , రేపే ఏర్పాటుచేయ్యండి .
చారు అంటీ : సరే మురళీ ....... , డాక్టర్ రూమ్ కు వెళ్లి అక్కడే పే చేసి డిశ్చార్జ్ పేపర్స్ తీసుకురా ఇంటికి వెళదాము - మీ అన్నయ్యకు ఏమీ తెలియదు - ఇంత అమాయకుడు అయితే కష్టం .
మురళి : అన్నయ్యా ...... మమ్మీ జాగ్రత్త అని బయటకువెళ్లాడు .
అత్తయ్యగారు : నాన్నా ...... తొంగి చూడు .
శివ : వెళ్ళాడు అమ్మా .......
అంతే కిందకు దిగి నా చిన్నకోడలిగా ఇందూ రాబోతోంది అని చారూ అంటీ చేతులను పట్టుకుని ఏకంగా డాన్స్ చేశారు - మురళి వచ్చేసమయానికి ఏమీ ఎరుగనట్లు చిన్న చిరునవ్వుతో వీల్ చైర్లో కూర్చున్నారు .
చారు అంటీ : హాస్పిటల్ ఫీజ్ ఎంత మురళీ .......
మురళి : 10 lakhs అంటీ ....... కార్డ్ ద్వారా పే చేసాను . డాక్టర్ గారే స్వయంగా ఇంటికివచ్చి అమ్మను ట్రీట్ చేస్తారట .
అంతలో మెసేజ్ రావడంతో చూస్తే మొత్తం 10 లక్షలు చారు అకౌంట్ లోకి పడిపోయినట్లు చూయించారు . డాక్టర్ గారు మహానటిని మించిపోయింది అని లోలోపలే ఆనందించారు . శివా ...... మురళి అమ్మను తీసుకొస్తాడు నువ్వెళ్ళి కారు తీసుకురా - అమ్మను ఎలా చూసుకోవాలో మురళిని చూసి నేర్చుకో .......
శివ : అలానే అంటీ , థాంక్స్ తమ్ముడూ ....... అమ్మను నవ్వించినందుకు అని బయటకువెళ్లి డాన్స్ చేస్తూ కారుని తీసుకొచ్చాడు - ఇంటికి చేరుకున్నారు .
మురళి సాయంత్రం వరకూ అమ్మ ప్రక్కనే ఉండి నవ్వించాడు .
చారు అంటీ : పర్ఫెక్ట్ ప్లాన్ ....... గంటల్లో ఎక్కడో బెంగళూరులో బిజీ బిజీ అన్న కొడుకుని ఇలా ప్రక్కనే చేర్చుకుంది - ప్రియమైన కోరికను తీర్చుకోబోతోంది అని శివతో హైఫై కొట్టింది .

నాగాంబ : నాన్నా మురళీ ....... నా మొబైల్ లో అన్నయ్యగారు అని ఉంటుంది కాల్ చేసి ఇవ్వు , రేపు పెళ్ళిచూపులకు రాబోతున్నాము అని తెలియపరచాలి .
మురళి : మమ్మీ ........ వెళ్ళాల్సిందేనా ? .
నాగాంబ : చారూ ...... గుండెల్లో నొప్పివేస్తోంది హాస్పిటల్ - డాక్టర్ .......
చారు : కాల్ చెయ్యకుండానే , హలో హలో ...... డాక్టర్ గారు డాక్టర్ గారు లేరా ? . మురళీ ........ హాస్పిటల్ కు వెళ్లాల్సిందే - కొద్దిసేపటి ముందువరకూ మీ అన్నయ్య వలన బాధకలిగింది , ఇప్పుడు నీ వలన ....... హాస్పిటల్లో పెళ్ళిచూపులకు ఒప్పుకుని సంతోషపెట్టి ఇప్పుడు బాధపెడుతున్నావు - శివా ...... అంబులెన్స్ .
నాగాంబ : చారూ ....... బాధకలిగితే నొప్పివేస్తుందని డాక్టర్ గారు చెప్పారా ?, ఇప్పుడు నాకు బాధవేస్తోంది .
చారు అంటీ : నువ్వు సంతోషంగా ఉంటే నొప్పి నీ దరిచేరదు అనికూడా చెప్పారు . బాధ - నొప్పి , సంతోషం - హాయి ........ సింపుల్ .
నాగాంబ : నాకు నాకు బాధ బాధ ....... అంటూ మురళి చేతిని గట్టిగా పట్టుకుంది .
మురళి : కళ్ళల్లో చెమ్మతో , మమ్మీ ....... పెళ్ళిచూపులకు వెళదాము - మీరు హ్యాపీగా ఉండాలి అని తన తల్లి మొబైల్ అందుకుని కాల్ చేసి ఇచ్చాడు .

నాగాంబ : చారూ ...... నిజమే , మురళి ఒప్పుకోగానే సంతోషం వలన నొప్పి హుష్ కాకి అయిపోయింది నీళ్లు నీళ్లు అంటూ యాక్టింగ్ రక్తికట్టించడం కోసం అడిగారు .
మురళి పరుగునవెళ్లి తీసుకొచ్చి నెమ్మదిగా తాగించాడు - మమ్మీ ....... కాసేపు రిలాక్స్ అవ్వండి తరువాత మాట్లాడవచ్చు అని రింగ్ అవుతున్న మొబైల్ ను అందుకోబోయాడు .
నాగాంబ : పర్లేదు పర్లేదు మురళీ ....... నువ్వు ఒప్పుకోగానే నొప్పి మాయం అయిపోయింది . మనం షాపింగ్ బయలుదేరాలి - నాకు ఏమైనా అవుతుందని చాలా కంగారుపడినట్లున్నావు రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అవ్వు వెళ్లు .......
హలో హలో ....... చెల్లెమ్మా - అత్తయ్యగారూ ......
నాగాంబ : ఒక్కనిమిషం అన్నయ్యగారూ - కోడళ్ళూ ........ , వెళ్లు మురళీ వెళ్లు .....
మురళి : నేను ..... నీ ప్రక్కనే ఉంటాను అమ్మా .......
నాగాంబ : అన్నయ్య ...... విషయం చెప్పగానే ఒంటిపై బట్టలతో వచ్చేశావు , రేపటి పెళ్ళిచూపులకోసం బట్టలు కావాలికదా ...... , నన్ను చూసుకోవడం కోసం చారు అంటీ ఫామిలీ - మీ అన్నయ్య ఉన్నారుకదా వెళ్లు నాన్నా వెళ్లు , నువ్వు సంతోషం పంచితే ఈ నొప్పి నన్ను ఏమిచేస్తుంది .
మురళి : అలాగే అమ్మా ....... అంటూ పైన గెస్ట్ రూంలోకి వెళ్ళాడు .
చారు అంటీ : నీకు ఆస్కార్ ఇవ్వాలే నాగాంబ ....... మొబైల్ మొబైల్లో మాట్లాడు .

నాగాంబ : హలో అన్నయ్యగారూ ........
జానకి : అత్తయ్యగారూ ....... మరిదిగారు వచ్చినట్లున్నారు .
అత్తయ్యగారు : మరి నా చిన్నకోడలికి స్టేట్ ర్యాంక్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా , పరిగెత్తుకుంటూ వచ్చేలా చేసాను . నా బుజ్జికోడలు సిగ్గుపడుతోందా ? .
జానకి : చాలా చాలా అత్తయ్యగారూ ....... , మరిదిగారు ...... మిమ్మల్ని వదిలి గదిలోకి కూడా వెళ్లలేకపోతున్నారు .
అత్తయ్యగారు : చెప్పానుకదా ........ , అంత ప్రాణం మరి - ఇందుకే కదా నాకు శివ కంటే మురళి అంటేనే ఎక్కువ ఇష్టం .
ఇందు : అత్తయ్యగారూ ........ ఏదో నొప్పి అన్నారు , ఎవరికి ? తగ్గిందా ? తొందరగా చెప్పండి అత్తయ్యగారూ .......
అత్తయ్యగారు - చారు అంటీ - శివ కు కంగారు వచ్చేసింది .
అదీ అదీ ........
చారు అంటీ : మురళి చాలారోజుల తరువాత చూసింది కదా ....... , వారానికొకసారైనా చూడకపోతే తల్లిప్రేగు తల్లడిల్లుతుంది - వచ్చేశావు కదా నొప్పి మాయం అయిపోయింది అని చెప్పింది అంతే .........
అక్కాచెల్లెళ్ళు : అంతేనా హమ్మయ్యా .......
ఇక్కడకూడా అందరూ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు .

అత్తయ్యగారు : నా కోడళ్ల అంతులేని ప్రేమ కురిపిస్తుంటే నాకేమి అవుతుంది ఉమ్మా ఉమ్మా ......... , అన్నయ్యగారూ - వదినగారూ ....... మీకు ఇష్టమైతే రేపు ఇందూని చూసుకోవడానికి వస్తాము .
నాన్నగారు : ఆనందబాస్పాలు ఆగడం లేదు చెల్లెమ్మా ......... , ఈ క్షణం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నాము - నా తల్లులు కాదు కాదు మీ కోడళ్లు కాదు కాదు మీ కూతుర్లు ........ ఏజన్మలోనో చేసుకున్న పుణ్యం , దేవత లాంటి అత్తయ్యగారి చెంతకు చేరే అదృష్టం ........ మాకు చాలా చాలా సంతోషం చెల్లెమ్మా అని బిడ్డలిద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
అత్తయ్యగారు : మీ తియ్యనైన మాటలతో ఇక్కడ మా కళ్ళల్లో ఆనందబాస్పాలు రప్పించారు . చాలా చాలా చాలా సంతోషం అన్నయ్యగారూ ........ , పంతులుగారిని అడిగి రేపు మంచి శుభ సమయంలో పెళ్ళిచూపులకు వస్తాము . కోడళ్ళూ ........ మీరు షాపింగ్ వెళ్లే సమయం అయ్యిందనుకుంటాను - జానకీ ....... నా బుజ్జికోడలి వలన మంచి మార్క్స్ తెచ్చుకున్న తన ఫ్రెండ్స్ కు కూడా మన నుండి గిఫ్ట్ గా కోరుకున్న డ్రెస్ కొనివ్వు .
యాహూ యాహూ ........ థాంక్యూ థాంక్యూ అంటీ ....... ఫ్రెండ్స్ కేకలు .
అత్తయ్యగారు : ఇందూ ....... నీ ఫ్రెండ్స్ నీతోనే ఉన్నారన్నమాట షాపింగ్ ఎంజాయ్ చెయ్యండి . నాకూ ....... మీతోపాటు రావాలని ఉంది కానీ నా బుజ్జికోడలిని రేపు పెళ్లికూతురిలా చూసి సర్ప్రైజ్ అవ్వాలని ఆగిపోయాను .
ఇందు : థాంక్స్ అత్తయ్యగారూ ....... , మీరు సర్ప్రైజ్ అయ్యేలా అక్కయ్య రెడీ చేస్తుంది అని బుగ్గపై ముద్దుపెట్టింది .
అత్తయ్యగారు : ok ok ...... నాకోడళ్లతో మాట్లాడితే సమయమే తెలియదు బై బై రేపు కలుద్దాము అని కట్ చేశారు . శివా ...... తమ్ముడికి తోడుగా వెళ్లు .

నాన్నగారు : తల్లులూ ....... పొలంలో కాస్త పని ఉంది కాయలన్నింటినీ మార్కెట్ కు తరలించాలి , రేపు సంబరం కదా కుదరదు ఈరోజే పూర్తిచేస్తాను , మీరు హ్యాపీగా వెళ్లి షాపింగ్ చేసిరండి అని మిగిలిన డబ్బు అంతా ఇచ్చారు .
జానకి : నాన్నగారూ ........ అత్తయ్యగారు ఇచ్చారు .
నాన్నగారు : తెలుసు తల్లీ ....... ఏదో నా సంతృప్తి కోసం అని అందించి స్కూటీలో వెళ్లారు .
జానకి : లవ్ యు నాన్నగారూ ........ , చెల్లీ చెల్లెళ్ళూ - అమ్మా ....... తొందరగా రెడీ అవ్వండి అని మూడు గదులలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి కారులో బయలుదేరారు . డ్రైవింగ్ చేస్తూనే చెల్లెళ్ళూ ....... మీకు పట్టుచీరలు కావాలా లేక డ్రెస్ లు కావాలా ? .
ఫ్రెండ్స్ : దీని పెళ్ళిచూపులలో మేమూ కాస్త అందంగా కనిపించాలంటే లంగా ఓణీ ..........
ఇందు : wow అంటూ ఫ్రెండ్స్ ను కౌగిలించుకుంది .
జానకి : అయితే పట్టు లంగావోణీలు ok నా ....... ? .
ఫ్రెండ్స్ : పట్టు ....... లంగా ఓణీలు ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అక్కయ్యా అంటూ సంతోషం పట్టలేక ఇందూ బుగ్గలపై పెదాలతో - జానకి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు - మొదట ఇందూ షాపింగ్ తరువాతనే మా షాపింగ్ .
జానకి : సంతోషించి , తన పెళ్ళిచూపులకు ఎక్కడైతే తీసుకున్నారో ఆ షాప్ కు తీసుకెళ్లింది .

ఇందు : ఫ్రెండ్స్ ........ అక్కయ్య పెళ్ళిచూపుల చీరను తీసుకుంది ఇక్కడే .......
ఫ్రెండ్స్ : ఆ చీరలో అక్కయ్య సూపర్ , సో ...... రేపు ఇందు కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది .
అందరూ షాప్ లోకి ఎంటర్ అయ్యారు . అక్కాచెల్లెళ్లను - అమ్మను చూడగానే షాప్ partner స్వాగతం పలికాడు - మళ్లీ sorry చెప్పాడు .
ఫ్రెండ్స్ : ఒసేయ్ ఇందూ ...... ఎందుకు sorry చెబుతున్నాడు .
ఇందు : అదొక చిన్న కథలే ఇంటికి వెళ్ళాక చెబుతాను అని నేరుగా అక్కయ్య చీరను చూయించిన సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్లారు .
Hi hi పలకరింపుల తరువాత బెస్ట్ సారీ కదా మేడమ్స్ ........
జానకి : బెస్ట్ నాకు చూయించారు - The best నా చెల్లికి , ఏమాత్రం తేడావచ్చినా మా అత్తయ్యగారు రుద్ర తాండవం చేస్తారు , ఎంత costly అయినా పర్లేదు .
సేల్స్ గర్ల్ : ఆరోజు వచ్చిన పెద్ద మేడం గారా ....... అమ్మో గడగడలాడించారు అని లోపల నుండి మొత్తం చీరలను తెప్పించి చూయించింది .
ఫ్రెండ్స్ : wow బ్యూటిఫుల్ ........ అంటూ రెండుచేతులతో హత్తుకోవడం చూసి షాప్ కు వచ్చినవారితోపాటు ఇందూ వాళ్ళు నవ్వుకున్నారు .

సుమారు గంటపాటు మాక్సిమం చీరలలో రెండు అందమైన చీరలను సెలెక్ట్ చేసింది జానకి చెల్లికోసం - చెల్లీ , అమ్మా ....... నచ్చాయా ? .
ఫ్రెండ్స్ : రెడ్ అండ్ బ్లూ ........ లవ్లీ సారీస్ .
అమ్మ : అక్కయ్య సెలెక్ట్ చెయ్యడమూ చెల్లి కాదనడమూనా సరిపోయింది .
ఇందు : లవ్ యు అక్కయ్యా ....... అంటూ కౌగిలించుకుంది .
జానకి : చెల్లిని ఈ చీరలలో చూసి అత్తయ్యగారు పొంగిపోవాలి - మరిదిగారు విలవిలలాడిపోవాలి .
ఇందు : పో అక్కయ్యా .......
ఫ్రెండ్స్ : గిలిగింతలు పెట్టారు .
జానకి : నెక్స్ట్ చెల్లెళ్లకు లంగా ఓణీలు చూయించండి , పట్టువి .......
ఫ్రెండ్స్ : తక్కువ రేటులో చూయించండి - అక్కయ్యా , ఇందూ ....... మీరే సెలెక్ట్ చెయ్యండి.
జానకి : చెల్లెళ్ళూ ........ అత్తయ్యగారికి తెలిస్తే మీరు అయిపోతారు . మంచివే చూయించండి .
ఇందు : అవునవును అత్తయ్యగారు కోప్పడతారు the best లో చూయించండి అని సెలెక్ట్ చేశారు .
ఫ్రెండ్స్ : కాస్ట్ క్వాలిటీ చూసి సంతోషంతో అక్కాచెల్లెళ్లను కౌగిలించుకున్నారు .
ఇందూ కోసం సెలెక్ట్ చేసిన చీరలలో ఒకటి నాన్నగారు ఇచ్చిన డబ్బుతో మరొకటి , లంగా ఓణీలు , అమ్మకోసం - అత్తయ్యగారికోసం - చారూ అంటీ - చారు అంటీ కోడలికి మరియు తనకోసం అత్తయ్యగారి కార్డ్ ద్వారా పే చేసి జ్యూవెలరీ షాప్ చేరుకున్నారు .

ఇందు : అక్కయ్యా ....... ఇప్పటికే చాలా నగలు ఉన్నాయి చాలులే ........
జానకి : చిన్నకోడలు పాత నగలతో అలంకరించుకుంది అని తెలిస్తే ఇంకేమైనా ఉందా ...... , అత్తయ్యగారు మరీ మరీ చెప్పారు తప్పదు చెల్లీ ....... అని వొళ్ళంతా అలంకరించుకునేలా నగలను తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ ఇంటికి బయలుదేరారు - దారిలో చారూ అంటీ ఇంటి దగ్గర ఆగి చెల్లీ ....... అత్తయ్యగారి కోరిక ప్రకారం నువ్వు కారులోనే ఉండు అనిచెప్పి అమ్మతోపాటు లోపలికివెళ్లింది .
అత్తయ్యగారు - చారు అంటీకి చీరలు అందించి కొద్దిసేపటి ముందు షాపింగ్ ముగించుకుని వచ్చిన మురళిని పలకరించారు .
మురళి : వదినా ఎలా ఉన్నారు , sorry పెళ్ళైన తరువాత ఒక్కసారికూడా ఇంటికి రాలేకపోయాను - వదిన చేతివంట రుచిచూడనేలేదు .
జానకి : రేపటి నుండీ రెగులర్ గా వస్తావులే మురళీ ....... , ఈ వదిన వంటతోపాటు కాబోవు శ్రీమతి వంటను రుచి చూసి బెంగళూరుకు వెల్లమన్నా వెళ్లవు అని శివ గుండెలపైకి చేరింది .
అత్తయ్యగారు - చారు అంటీ : నిజమే అని నవ్వుకున్నారు , కోడలూ ...... చీరలు చాలా బాగున్నాయి .
జానకి : సెలెక్ట్ చేసినది ఎవరో ....... నేను చెప్పక్కర్లేదనుకుంటాను .
అత్తయ్యగారు : అవునా అంటూ అమితమైన ఆనందంతో గుండెలపై హత్తుకున్నారు . శివా ....... కోడలితోపాటు వెళ్లి ఉదయమే ఇక్కడకు వచ్చెయ్యి .
శివ : థాంక్స్ అమ్మా అని ఎవ్వరూ చూడని సమయంలో జానకి పెదాలపై ముద్దుపెట్టాడు .
చారు అంటీ : అమ్మతోపాటు భోజనం చేసి వెళ్ళండి జానకీ .......
జానకి : బయట ........
చారు అంటీ : ok ok వెళ్ళండి .
జానకి : గుడ్ నైట్ చెప్పి వచ్చి ఇంటికి చేరుకున్నారు .
ఫ్రెండ్స్ : ఇంటికి కాల్ చేసి చెప్పేసాము ఈ నైట్ ఇక్కడే ఇందూ ....... , ఉదయం అమ్మావాళ్ళూ వస్తున్నారు .
ఇందు : సంతోషం అని చేతులు పట్టుకుంది .
అమ్మ : తల్లీ ఇందూ ....... అప్పుడు గమనించలేదు కానీ చిన్నల్లుడు ........
పో అమ్మా ....... అని ఫ్రెండ్స్ తోపాటు పైన గదిలోకి పరుగుతీశారు .
అమ్మ : అయితే భోజనం రూమ్ కే పంపిస్తాను .
ఇందు : అక్కయ్యతో పంపించండి అని పైనుండి వినిపించేలా చెప్పి నవ్వుకుంది .
అక్కయ్య తీసుకొచ్చిన భోజనం అక్కయ్య చేతితో తిని తినిపించింది .
ఫ్రెండ్స్ : అక్కయ్యా ....... ఇక వెళ్లి బావగారి కౌగిలిలో వాళ్లిపోండి అని డోర్ వరకూ గిలిగింతలతో ఆటపట్టించి , కాస్త తొందరగా నిద్రపోండి ఉదయం చెల్లి పెళ్ళిచూపులుకదా అని నవ్వుతూ పంపించారు . ఇందూ ....... అమ్మ చెప్పినట్లు హీరోలా ఉన్నాడన్నమాట అని చుట్టూ చేరి చిలిపి మాటలు మాట్లాడుతూ నిద్రపోయారు .

భర్త సుఖమైన కౌగిలిలో నగ్నంగా సేదతీరుతున్న జానకి తెల్లవారకముందే లేచి , శ్రీవారూ ....... స్నానం చేయడానికి వెళుతున్నాను . చిలిపి కోరికలంటే ఇప్పుడే తీర్చుకోండి - రోజూలా రెండు సార్లు స్నానం చెయ్యడం వీలుపడదు ఈరోజు - చెల్లిని రెడీ చేసి అత్తయ్యగారి దగ్గరకు వెళ్లాలికదా అని నుదుటిపై ముద్దుపెట్టింది .
గుడ్ మార్నింగ్ జానకీ దేవి గారూ ...... అని తన కిందకు చేర్చి పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టాడు శివ - శ్రీమతి కోరిక ప్రకారమే నడుచుకుంటాను అని అమాంతం ఎత్తుకుని బాత్రూం వైపు నడిచాడు .
జానకి : శ్రీవారూ ....... ఇంకా 5 గంటలే అయినది - రాత్రి అలసిపోయారు మరికాసేపు హాయిగా పడుకోవచ్చుకదా .........
శివ : శ్రీమతి వెచ్చనైన కౌగిలి లేకుండా నిద్రపడుతుందా ...... ? .
జానకి : soooo sorry శ్రీవారూ ........
శివ : లేదు లేదు లేదు ఇంటికి పెద్ద అల్లుడిగా పెళ్ళిచూపుల ఏర్పాట్ల బాధ్యతలు చూసుకోవాలి కదా ........
జానకి : ముద్దొచ్చేస్తున్నారండీ అని ముఖమంతా ముద్దులవర్షం కురిపించింది .
ఇద్దరూ తలంటు స్నానం చేసి 6 గంటలకల్లా కొత్తబట్టలతో రెడీ అయ్యి కిందకువచ్చారు .

జానకి : శ్రీవారూ ........ అమ్మానాన్నలు లేచి పనులు మొదలెట్టేసినట్లున్నారు , మీరు కిందకువెళ్లండి చెల్లిని లేపి వస్తాను .
నుదుటిపై ముద్దుపెట్టి కిందకువెళ్లి , నాన్నగారిని కలిసి మార్కెట్ నుండి ఏమేమి తీసుకురావాలో లిస్ట్ రెడీ చేసుకుని కారులో బయలుదేరారు .
జానకి నెమ్మదిగా డోర్ తెరిచి ఫ్రెండ్స్ కోసం కూడా ఏర్పాటుచేసిన డబల్ బెడ్ పై హాయిగా నిద్రపోతున్న చెల్లి నుదుటిపై ముద్దుపెట్టింది .
ఇందు : మ్మ్మ్ ........ అక్కయ్యా .......
జానకి : చెల్లీ ........ మురళి డ్రీమ్స్ లో ఉన్నావా ? అని మళ్ళీ ముద్దుపెట్టింది .
ఇందు : లేదు , అందమైన నవ్వుతో లేచి గుడ్ మార్నింగ్ అక్కయ్యా ....... , ఈరోజుతో మా అక్కయ్య - అత్తయ్యగారితో ఉండబోవు అదృష్టాన్ని పొందబోతున్నాను కదా ....... , మనం ముగ్గురమూ the best అత్తాకోడళ్లుగా మన తోటలో గడపబోవు రోజులు గుర్తొచ్చి అని బుగ్గపై ముద్దుపెట్టింది . తడి వెంట్రుకలు స్పృశించడంతో అక్కయ్యా ........ అప్పుడే .......
జానకి : అవును చెల్లీ ........ , మా చెల్లిని చూసుకోవడానికి అత్తయ్యగారు - మరిదితోపాటు సాంప్రదాయబద్ధంగా వస్తాము .
ఇందు : అయితే నువ్వు వెళ్లాలన్నమాట అని గట్టిగా చుట్టేసింది .
జానకి : నా ముద్దుల చెల్లిని పెళ్లికూతురిలా రెడీ చేసి , ఇలా వెళ్లి అత్తయ్యగారితోపాటు నీ హీరోను పిలుచుకుని అలా వచ్చేస్తాను కదా అని నుదుటిపై ముద్దుపెట్టింది . వెళ్లి తలంటు స్నానం చేసి అక్కయ్యా ....... అంటూ ఒక్క కేక వెయ్యి నీముందు ప్రత్యక్షం అయిపోతాను - చెల్లెళ్లు ....... లేచాక ఖాళీ గదులలో రెడీ అవుతారు అని బాత్రూం వరకూ వదిలి కిందకువచ్చి వంటలో అమ్మకు సహాయం చేస్తోంది .

మార్కెట్ కు వెళ్లిన మామా అల్లుళ్లు పళ్ళు తోటలోవి నిన్ననే తీసుకురావడం వలన , పూలు - స్వీట్స్ మరియు లిస్ట్ ఐటమ్స్ తీసుకునివచ్చారు .
అంతలో పైనుండి అక్కయ్యా ....... అని పిలుపు వినిపించడంతో , అమ్మా ....... చెల్లిని రెడీ చేస్తాను అని షాపింగ్ బ్యాగ్స్ అందుకుని పైకివెళ్లి అత్తయ్యగారు కోరినట్లుగా రెడ్ కలర్ పట్టుచీర - అవసరమైన నగలు - పూలతో కుందనపు బొమ్మలా రెడీ చేసింది . చెల్లీ ........ నా ధిష్ఠినే తగిలేలా ఉంది అని అరి పాదాలకు కాటుక చుక్క ఉంచి నుదుటిపై ముద్దుపెట్టింది .
అంతలో సెకండ్ థర్డ్ ఫ్లోర్ లోని రూమ్స్ లలో రెడీ అయ్యి లంగావోణీలలో రెడీ అయివచ్చిన ఫ్రెండ్స్ చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ ...... అంటూ కౌగిలించుకోబోయి వద్దులే ఫంక్షన్ తరువాత ఏకంగా ముద్దులుపెడితేనేగానీ కంట్రోల్ చేసుకోలేనంత అందంగా ఉన్నవే ....... , మేమే గనుక మగవాళ్ళు అయ్యి ఉంటే ఈపాటికి కొరుక్కుని తినేసేవాళ్ళము . రాబోతున్న పెళ్ళికొడుకు మహా అదృష్టవంతుడు - అక్కయ్యా ........ నీ సెలక్షన్ సూపర్ , మా పెళ్ళిచూపులకు కూడా నువ్వే సెలెక్ట్ చెయ్యాలి ఎక్కడ ఉన్నా వచ్చి .
జానకి : అలాగే చెల్లెళ్ళూ ........ , చెల్లీ ....... కదలకుండా సోఫాలో కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టింది . కిందకువెళ్లి అమ్మను పిలుచుకుని అందరికీ పాలు బూస్ట్ మరియు టిఫిన్ తీసుకొచ్చింది .
అమ్మ : తల్లీ ఇందూ అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకుని పరవశించింది . జానకి అమ్మ కలిసి చెల్లితోపాటు అందరికీ తినిపించి తిన్నారు .
జానకి : చెల్లీ ........ వెళ్ళిరానా మరి .
ఇందు : ముద్దుపెట్టి వెళ్ళమని బుగ్గను చూయించింది .
జానకి : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... ముద్దులవర్షం కురిపించి చారు ఇంటికి వెళ్లారు .
Next page: Update 08
Previous page: Update 06