Update 11
షవర్ సౌండ్ - కొన్ని నిమిషాలకు బాత్రూం డోర్ తెరుచుకున్న సౌండ్ వినిపించడంతో ఇందూకు మెలకువ వచ్చి లేచి కూర్చుంది .
డిం లైట్ వెలుగులో మురళి స్నానం చేసి బాత్రూమ్లోనే బట్టలు వేసుకున్నట్లు టవల్ తో తలను తుడుచుకుంటూ వచ్చి రెడీ అయ్యి రెండు ట్రాలీ బ్యాగ్స్ తీసుకుని , కనీసం ఇందూ వైపు చూడకుండా బెడ్ పై పూలను చెల్లాచెదురుచేసి ( అదికూడా ఇందూని టచ్ చెయ్యకుండా ) బయటకు వెళ్ళిపోయాడు - తెల్లవారాక వెళితే అత్తయ్యగారు ఎలాగైనా ఆపుతారెనోమోనని హడావిడి కనిపించింది - అత్తయ్యగారి కోరికమేరకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మూడు రోజులు ఉన్నాడంతే ........
ఆ సమయం ఇందూ బాధ వర్ణణాతీతం - మొబైల్ లో టైం చూస్తే ఉదయం 5 గంటలు ........ , సూర్యోదయం వరకూ కన్నీళ్లు ఆగడం లేదు - బుగ్గలపై కన్నీటి ధారలు గుర్తులు ....... - ఇలా కానీ అక్కయ్య చూసిందంటే సంవత్సరం పాటు బాధపడుతూనే ఉంటారు - అది కడుపులో ఉన్న బంగారు బుజ్జితల్లికి మంచిదికాదు - మా బుజ్జితల్లి నా వలన ........ నో నో నో అని కన్నీళ్లను తుడుచుకుని బాత్రూమ్లోకివెళ్లి బాధపడుతూనే స్నానం చేసింది - అక్కడే చీరకట్టుకుని ఇందూ ........ వన్స్ బాత్రూం నుండి అడుగు బయటపెట్టిన తరువాత సంతోషం మాత్రమే కనిపించాలి - అక్కయ్యతో జీవితాంతం కష్టసుఖాలను పంచుకోవాలి అని అనుకున్నది వాస్తవం కానీ బుజ్జితల్లి ఉండగా పరిస్థితులు వేరు - కష్టాలను కేవలం నువ్వు , సంతోషాలను అక్కయ్యతో పంచుకోవాలి ఇందూ అని మనసులో గట్టిగా అనుకుని పెదాలపై చిరునవ్వులతో బయటకువచ్చింది .
అప్పటికే అక్కయ్య వచ్చినట్లు కంగారుపడుతుండటం చూసి , చిరునవ్వులు చిందిస్తూ గుడ్ మార్నింగ్ అక్కయ్యా ........ అంటూ అమాంతం కౌగిలించుకుంది .
జానకి : లవ్లీ గుడ్ మార్నింగ్ చెల్లీ ........ కౌగిలించుకుని చెప్పింది - చెల్లీ ....... నేను వచ్చేటప్పటికే తలుపులు తెరుచుకుని ఉన్నాయి , ఇంతకూ మరిదిగారు ఎక్కడ ? .
ఇందు : అక్కయ్యా ....... వచ్చి ఎంతసేపు అయ్యింది , నిలబడే ఉన్నావా ........ కూర్చోవచ్చుకదా పాదాలు నొప్పివేస్తాయి అని బెడ్ పై కూర్చోబెట్టి , అక్కయ్య ముందు మోకాళ్లపై కూర్చుంది . అక్కయ్యా ........ మురళి గారు పెళ్ళికిముందే చెప్పారని చెప్పానుకదా కొద్దిసమయం కావాలని , ఆయన మాటమీద నిలబడ్డారు - నేనే కాస్త ఎక్కువ ఆశపడి రెండు రోజులు బాధపడ్డాను - మురళి గారు బెంగళూరు వెళ్లిపోయారు .
జానకి : వెళ్లిపోయాడా ....... ? .
ఇందు : ష్ ష్ ష్ అక్కయ్యా ........ చెప్పే వెళ్లారు , సంవత్సరం సమయం ఇవ్వగలవా ఇందూ అని - అయినా వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా ....... , అక్కయ్యా అక్కయ్యా ....... ఎందుకు బాధపడుతున్నారు నేనే సంతోషంగా పంపించాను - నా కళ్లల్లో కనిపించడం లేదూ please please మా బంగారం కదూ మా బుజ్జి అక్కయ్య కదూ స్మైల్ స్మైల్ స్మైల్ ....... అని కన్నీళ్లను తుడిచింది .ఇలా కాదు అని నడుము దగ్గర చీరను ప్రక్కకు జరిపి గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ ....... రాత్రి హాయిగా నిద్రపోయావా మీ డాడీ ప్రాణమైన ముద్దులతో ఇలాగేనా ఇలాగేనా అని బొడ్డు చుట్టూ ముద్దులు కురిపించింది .
జానకి : చెల్లీ చెల్లీ ....... గిలిగింతలు గిలిగింతలు అని నవ్వుతోంది .
ఇందు : yes ఇలా మా అక్కయ్య నవ్వుతూనే ఉండాలి అని బుజ్జితల్లికి పెదాలను తాకించి చేతులతో చుట్టేసి ఒడిలో తలవాల్చింది .
జానకి : చెల్లీ ........ నీ సంతోషమే నా సంతోషం అని కురులను స్పృశిస్తూ బుగ్గపై ముద్దుపెట్టింది . చెల్లీ ......... మరి అత్తయ్యగారు .......
ఇందు : మనల్ని ప్రేమతో చూసుకుంటున్న అత్తయ్యగారికి సంవత్సరం పాటు ఒకే అపద్దo ఆడుతానని కలలోకూడా ఊహించనేలేదు అక్కయ్యా .......
జానకి : తప్పు నీది కాదు కదా చెల్లీ ........ చెప్పేద్దాము .
ఇందు : మురళి గారు మాట తీసేసుకున్నారు అక్కయ్యా ........ , ఈ నిజం మన మధ్యలోనే ఉండిపోవాలి . నిజం తెలిసిననాడు అత్తయ్యగారు కోప్పడతారు పర్లేదు అక్కయ్యా ........ ఎటువంటి శిక్షకైనా సిద్ధం కానీ ఈ విషయం తెలిస్తే సంవత్సరం మొత్తం రోజూ బాధపడుతూనే ఉంటారు .
జానకి : నిజమే చెల్లీ ........
ఇందు : అక్కయ్యా ........ సంవత్సరమే కదా అలా అలా గడిచిపోతాయి - 7 నెలలు లోపల ఉన్న నా బుజ్జితల్లితో , మిగతా 5 నెలలు భువిపైకి వచ్చిన బుజ్జితల్లితో సరదాగా గడిచిపోతాయి ఉమ్మా ఉమ్మా ........
జానకి : నీ ఇష్టమే నా ఇష్టం చెల్లీ ....... , నీ ముద్దులకు లోపల హాయిగా ఉంది అని ఇందూ వీపుపై వాలి తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .
కోడళ్ళూ ........ ఆ ఆనందమేదో మాకూ పంచవచ్చు కదా .......
అత్తయ్యగారు - అత్తయ్యగారు ........ అంటూ లేచివెళ్లి చెరొకవైపున కౌగిలించుకున్నారు .
ఇందు : అత్తయ్యగారూ ....... మీ బుజ్జి మనవరాలు లోపల గిలిగింతలు పెడుతోందట ........
జానకి : చెల్లి ముద్దులకు అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : చాలా సంతోషం కోడళ్ళూ ....... , ఇందూ ....... ఆ ఇడియట్ వెళ్ళిపోయాడు కదూ - ఎప్పుడూ ఇంతే తెల్లారక ముందే వెళ్ళిపోతాడు - అప్పుడయితే నేను ఆపను కదా ........
ఇందు : మీ అత్తయ్యగారికి మళ్లీ మళ్లీ చెప్పు ఇందూ అని పదే పదే చెప్పి వెళ్లారు అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : ప్రతీ వీకెండ్ ఇక్కడ లేకపోనీ వాడి సంగతి చెబుతాను అని నవ్వుకున్నారు .
జానకి : అత్తయ్యగారూ ....... మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి కిందకువెళ్లి టిఫిన్ చేసేస్తాను .
ఇందు : అక్కయ్యా ........ అంటూ బుగ్గను కొరికేసింది సుతిమెత్తగా ....... , బుజ్జితల్లి ....... అత్తయ్యగారి గుండెలపై చేరేంతవరకూ చిన్న పని చేసినా ఇలానే కొరికేస్తాను .
అత్తయ్యగారు : అవును జానకీ ....... కిందకువచ్చి సోఫాలో దర్జాగా కాలుమీదకాలు వేసుకుని బుజ్జితల్లికి అందమైన కథలు చెబుతూ కూర్చో - ఇందూకు మేము సహాయం చేస్తాముకదా ........
ఇందు : థాంక్యూ sooooo మచ్ అత్తయ్యగారూ అని బుగ్గపై ముద్దుపెట్టి అందరూ కిందకు చేరి జానకిని సోఫాలో కూర్చోబెట్టి టీవీ on చేసింది - అక్కయ్యా ........ బోర్ కొడుతోంది అని వంట గదివైపు వచ్చావో ........ గుర్తుపెట్టుకో అని చీర జరిపి బుజ్జితల్లికి ముద్దుపెట్టి , అత్తయ్యగారూ - అంటీ ....... మీరు కూర్చోండి పనిమనుషులు ఉన్నారుకదా అని వంట గదిలోకివెళ్లి , అక్కయ్యకు - అత్తయ్యగారికి ఇష్టమైన వంటలు చేసి బావగారిని నాన్నగారిని పిలిచి అందరూ కలిసితిన్నారు .
ఆ రోజు నుండీ అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకున్నారు ఇందూ - అత్తయ్యగారు . చెల్లీ ........ బోర్ కొడుతోంది ........
ఇందు : అయితే నీ శ్రీవారితోపాటు పొలానికి వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చెయ్యండి .
జానకి : అత్తయ్యగారూ - చెల్లీ ....... అందరూ వెళదాము .
ఒకరోజు అందరూ కలిసి - మరొకరోజు కేవలం ఇందూతో కలిసి - మరుసటి రోజు భర్తతో కలిసి వెళ్లి ఆనందించేవాళ్ళు .......
మూడురోజుల తరువాత చెల్లెమ్మా ........ తోటలో పళ్ళు కోతకు వచ్చే సమయం , మీరు అనుమతిస్తే వెళ్ళొస్తాము అని నాన్నగారు చెప్పారు .
అత్తయ్యగారు : నా కోడళ్ల ఇష్టమే నా ఇష్టం - నాకైతే మీరు జీవితాంతం ఇక్కడే ఉన్నా సంతోషమే .........
అమ్మ : చాలా సంతోషం వదినా ....... అది మా అదృష్టం - వెళ్లక తప్పడం లేదు కాబట్టి వెళుతున్నాము . తల్లులూ ........ చూడాలనిపించగానే వచ్చేస్తాము కదా మీచేతులతో పెంచిన చెట్ల పళ్ళు వృధా కావడం మాకు ఇష్టం లేదు .
అక్కాచెల్లెళ్ళు : అలిగి చేతులు పెనవేసి సోఫాలో కూర్చున్నారు .
శివ : సంతోషించి , జానకీ ........ ఎలాగో డాక్టర్ గారు హాస్పిటల్ కు రమ్మన్నారు కదా ఈరోజే వెళదామంటే వెళదాము .
ఇందు : wow లవ్లీ ఐడియా ...... వెళ్ళిరండి అక్కయ్యా .........
శివ : ఇందూ ....... నువ్వు రాకుండా మీ అక్కయ్య అడుగైనా వేస్తుందా చెప్పు .
అత్తయ్యగారు : ఆ నిజమే ........ , నాకు తోడుగా మీ అంటీ ఉందికదా వెళ్లి వెంటనే కాకుండా నెమ్మదిగా రండి .
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ అత్తయ్యగారూ అంటూ లేచివెళ్లి పాదాలను స్పృశించారు .
అత్తయ్యగారు : నా కోడళ్ల సంతోషం కంటే నాకింకేమి కావాలి - ఒసేయ్ చారూ ...... నువ్వూ వెళతావా ఏంటి ........
చారు అంటీ : ఇప్పుడు వెళితే కొడతావేమో ......... అందరూ నవ్వుకున్నారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... వారం ఉంటారా ? , అయితే లగేజీ సర్దుకోండి మరి ........
అక్కాచెల్లెళ్ళు : మా అత్తయ్యగారిని వదిలి వారం రోజులా .......మా వల్ల కానే కాదు , ఎప్పుడు గుర్తుకువస్తే అప్పుడు వచ్చేస్తాము - మాకు ....... అమ్మానాన్నల కంటే మా అత్తయ్యగారే ప్రాణం - అయినా అవసరమైన బట్టలు అక్కడ ఉన్నాయి .
అత్తయ్యగారు : ఆనందబాస్పాలను తుడుచుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి కోడళ్ళూ ....... అని కారు వరకూ వదిలారు .
అమ్మానాన్నల లగేజీని కారుపైన ఉంచి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శివ......
జానకిని ....... బావగారి ప్రక్కన కూర్చోమని ముందరి డోర్ తెరిచింది .
జానకి: శ్రీవారూ ....... అమ్మతోపాటు ఇద్దరమూ కూర్చుంటాము అని ప్రేమతో అడిగింది .
శివ : పెదాలపై చిరునవ్వులతో మావయ్యగారూ మీరు ముందుకు వచ్చెయ్యండి .
వెనుక అమ్మకు చెరొకవైపున కూర్చున్నారు అక్కాచెల్లెళ్ళు .......
అత్తయ్యగారు : కోడళ్ళూ ...... హ్యాపీ జర్నీ - శివా ....... నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లు .
లవ్ యు అత్తయ్యగారూ ........ బయలుదేరారు .
అమ్మా ....... ఎన్ని రోజులయ్యింది మా అమ్మను ఇలా ఒకేసారి ఇద్దరమూ హత్తుకుని అంటూ చేతులను చుట్టేసి భుజాలపై తలలువాల్చారు అక్కాచెల్లెళ్ళు .......
అమ్మ : తల్లులూ ........ మీ నాన్నగారికి ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నారో తెలుసా , లవ్ యు తల్లులూ ....... అని ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
లవ్ యు లవ్ యు అమ్మా ......... , శ్రీవారూ ....... ఏమిటి ఇంత నిదానంగా వెళుతున్నారు ఇలాగయితే ఊరికి ఎప్పటికి చేరుకోగలం .
శివ : సాయంత్రం అయినా పర్లేదు శ్రీమతిగారూ ........ , ఇంతకంటే కొద్దిగా వేగంగా వెళ్లినట్లు మీ అత్తయ్యగారికి తెలిసినా ఇక అంతే , పెద్దకొడుకుని అనికూడా చూడరు - కారులో వారి ప్రాణసమానమైనవారు ముగ్గురు ఉన్నారు .
ఇందు : ముగ్గురు ఎవరెవరు బావగారూ ........ ? .
శివ : మొదటి ప్రాణం ఇందూ - రెండవ మూడవ వచ్చేసి మీ బుజ్జితల్లి - నా శ్రీమతి .........
జానకి తన చెల్లి చేతిని అందుకుని ముద్దుపెట్టి సంతోషించింది .
ఇందు : లేదు లేదు బావగారూ ........ మనందరి మొదటి ప్రాణం మన బుజ్జితల్లి అంటూ అమ్మమీదుగా అక్కయ్య ఒడిలోకి చేరిపోయి లవ్ యు బుజ్జితల్లీ ....... , నువ్వంటే మీ డాడీ కి ఎంత ప్రాణమో చూడు జాగ్రత్తగా పోనిస్తున్నారు అని ముద్దుపెట్టింది - రోడ్డుపై ఇంత నిదానంగా వెళితే ఇక బ్రిడ్జ్ పై నత్తనడకనే ...........
నాన్నగారు : తల్లీ ....... బ్రిడ్జ్ వచ్చేసింది .
జానకి : చెల్లీ ....... నాకు భయమేస్తోంది , బుజ్జితల్లిని జాగ్రత్తగా చుట్టేసి నువ్వే పట్టుకోవాలి అని కళ్ళుమూసుకుని అమ్మ చేతిని చుట్టేసింది .
ఇందు : లవ్ టు లవ్ టు అక్కయ్యా ........ , బుజ్జితల్లీ ....... నీకూ భయమేస్తే ఈ బుజ్జిఅమ్మను గట్టిగా పట్టేసుకో ........ అని ప్రాణమైన ముద్దుపెట్టింది .
జానకి : చెల్లీ ........ ఒకటేనా చాలా చాలా ముద్దులు అడుగుతోంది .
ఇందు : యాహూ ....... , నాకు తెలుసు బుజ్జితల్లికి ...... వాళ్ళ డాడీ ముద్దులతో సమానంగా నా ముద్దులంటే కూడా చాలా ఇష్టం అని ప్చ్ ప్చ్ ప్చ్ ........ ముద్దులు పెడుతూనే ఉంది .
శివ : సంతోషమైన నవ్వులతో మరింత నెమ్మదిగా గతుకులలో వెళ్లనీకుండా బ్రిడ్జ్ దాటించాడు .
నాన్నగారు : తల్లులూ ........ దాటేశాము .
ఇందు : థాంక్స్ బావగారూ ....... ఊయల ఊగినట్లు బ్రిడ్జ్ దాటించారు అని లేవబోతే .........
జానకి : చెల్లీ ...... చివరగా మరొక ముద్దు కావాలట .
ఇందు : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ అంటూ ఉమ్మా ....... అంటూ ఘాడమైన ముద్దుపెట్టి హ్యాపీనా అంటూ అక్కయ్యవైపు చూసింది .
జానకి : లవ్ యు sooooo మచ్ చెల్లీ ....... అని సంతోషంతో కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టింది .
అలా ఎంజాయ్ చేస్తూనే మధ్యాహ్నానికి వైజాగ్ చేరుకున్నారు . సాయంత్రం వరకూ ఇంటిలో రెస్ట్ తీసుకుని ముగ్గురూ వెళ్లి డాక్టర్ ను కలిసి సంతోషంతో ఇంటికి చేరుకున్నారు . రాత్రి అత్తయ్యతో మాట్లాడి అక్కయ్యా - చెల్లీ ........ రేపే వెళ్లిపోదాము అత్తయ్యగారిని చూడకుండా ఉండలేము అనుకున్నారు .
నెక్స్ట్ డే సూర్యోదయం సమయానికి అమ్మా - మమ్మీ కాఫీ అంటూ తమ తమ గదులలోనుండి వచ్చిన అక్కాచెల్లెళ్ళు సోఫాలో కాఫీ తాగుతున్న అత్తయ్యగారు - చారూ అంటీని చూసి , సంతోషం పట్టలేక అత్తయ్యగారూ అత్తయ్యగారూ అంటూ వెళ్లి చెరొకవైపు హత్తుకున్నారు - అత్తయ్యగారూ ...... మేమే వచ్చేద్దాము అనుకున్నాము ఇంతలో మీరే లవ్లీ సర్ప్రైజ్ .........
చారు అంటీ : మీలానే మీ అత్తయ్యగారు కూడా కోడళ్లు కోడళ్లు అని కలవరిస్తూనే ఉన్నారు - నిన్ననే రావాల్సింది - మీరు కాల్ చెయ్యడంతో కూల్ అయ్యారు - నిద్రమబ్బులోనే లేపించి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోవడంతో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ లాక్కొచ్చింది - నేనైతే వెనుక సీట్లో హాయిగా పడుకున్నానులే ........
అక్కాచెల్లెళ్ళు : లవ్ యు sooooo మచ్ అత్తయ్యగారూ ........ అంటూ రెండువైపులా చుట్టేసి ముద్దులుపెట్టారు .
అత్తయ్యగారు : ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది . నా కొడుకులను చూడకుండా అయినా ఉండగలను కానీ కోడళ్లను చూడకుండా ....... ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను .
చారు అంటీ : నీ చిన్న కోడలిని చూడకుండా అనిచెప్పవే నాగాంబ ........
అత్తయ్యగారు : ఆ విషయం నా పెద్ద కోడలికి కూడా తెలుసులేవే , నువ్వు ప్రతీసారీ గుర్తుచేయ్యాల్సింది అవసరం లేదు - నా బుజ్జికోడలితోపాటు బుజ్జితల్లికోసం కూడా వచ్చేసాను అని చేతితో స్పృశించి ముద్దుపెట్టి నవ్వుకున్నారు .
అత్తయ్యగారూ ....... సిటీ పొల్యూషన్ అక్కయ్య పీల్చకూడదు కదా మనం వెళ్లిపోదాము అని ఆరోజు సిటీలోనే ఉండి తరువాతిరోజు డాక్టర్ గారిని క్యాజువల్ గా కలిసి , చారు అంటీ కోరిక మేరకు వైజాగ్ లోనే వదిలి గ్రామానికి చేరుకున్నారు .
వీకెండ్ రానే వచ్చింది . అత్తయ్యగారు ....... మురళికి కాల్ చేసి రమ్మన్నారు .
మురళి : అమ్మా ....... చాలా వర్క్ ఉంది నెక్స్ట్ వీకెండ్ వస్తాను అనిచెప్పి నెలకోసారి రెండు నెలలకోసారి వచ్చేవాడు . వచ్చినా ఇందూ చిటికెన వేలిని కూడా తాకేవాడు కాదు - రెండు రోజులు ఇష్టం లేనట్లు ఉండి సోమవారం తెల్లవారకముందే వెళ్లిపోయేవాడు .
అలా 5 నెలలు అక్కయ్య కడుపులో బుజ్జితల్లి ఎదుగుదలతో సంతోషంగా - ఇందూకు mixed ఫీల్స్ తో గడిచిపోయాయి . బుజ్జితల్లి నిండుగా సమయంలో అక్కయ్యకు శ్రీమంతం అంగరంగవైభవంగా జరిపించారు . ఇద్దరు అమ్మల సంరక్షణలో 9వ నెలలో పండంటి బుజ్జితల్లికి జన్మనిచ్చింది జానకి - బుజ్జితల్లిని చూసిన క్షణం ఇందూ - అత్తయ్యగారు - అమ్మ - చారూ అంటీ అందరూ అందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
శివ ........ తన బుజ్జితల్లిని అందుకుని ఆనందబాస్పాలతో తల్లీబిడ్డలకు ముద్దులుపెట్టి మురిసిపోతున్నాడు - ఇందూ ........ డాక్టర్ గారు చెప్పినట్లు మీ అక్కయ్య , మన బుజ్జితల్లి ఆరోగ్యన్గా ఉన్నారంటే కారణం నీ ప్రేమ జాగ్రత్తలే కారణం అని జానకి ప్రక్కనే కూర్చున్న ఇందూకు బుజ్జితల్లిని అందించాడు .
ఆ క్షణం అక్కాచెల్లెళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలు చేరి ఇద్దరూ ఒకేసారి బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించారు - అక్కయ్యా ....... అంటూ అందించింది ఇందూ ........
తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటం వలన ఆరోజే డిశ్చార్జ్ చెయ్యడంతో గ్రామానికి చేరుకున్నారు - ఇంటిలో మళ్లీ సంబరాలు అంబరాన్ని అంటాయి .
అత్తయ్యగారు బుజ్జితల్లికి దివ్యమైన పేరు " దివ్య " అని నామకరణం చేయించారు. అక్కాచెల్లెళ్ల కంటే అత్తయ్యగారే ఎక్కువగా లాలించేవారు - మా ఇంటి లక్ష్మీ దేవి అని మురిసిపోయేవారు .
రోజులు - వారాలు ....... అలా మూడు నెలలు గడిచిపోయాయి . ఆ మూడు నెలలూ బుజ్జితల్లి సంతోషాలతో అత్తయ్యగారు పొంగిపోతున్నా ........ మనసులో మాత్రం తన ప్రాణమైన బుజ్జికోడలు ఇందూకు సంవత్సరమైనా కడుపులో కాయ కాయలేదు అని ......... , ఒంటరిగా ఉన్నప్పుడు - పూజ గదిలో ఇదే తలుచుకుంటూ బాధపడటం చారు అంటీ గమనించకపోలేదు .
సరిగ్గా సంవత్సరం తరువాత ఇందూ పెళ్లిరోజు మరియు పుట్టినరోజు రేపనగా ...... , అత్తయ్యగారి బాధను చూడలేక గదిలోకివెళ్లి ఏమైందే నాగాంబ కొన్నిరోజులుగా చూస్తున్నాను బుజ్జితల్లి దివ్య వలన ఎంత ఆనందిస్తున్నావో - ఒంటరిగా అంతే బాధపడుతున్నావు , ఏమైంది చెప్పవే నాతోకూడా చెప్పకూడదా ....... బాధను ఒకరితో పంచుకుంటే తగ్గుతుంది కదా అని ఓర్పుతో అడిగారు .
నాగాంబ : బుజ్జితల్లి దివ్య వలన ఇంత ఆనందం కలిగితే ఇక నా బుజ్జికోడలు - మురళి అందించే వారసుడి వలన కలిగే ఆనందం ........ సంవత్సరమైనా ........ అని కన్నీళ్లతో బాధపడుతున్నారు .
చారు అంటీ : ఒసేయ్ నాగాంబ ....... సంవత్సరమే కదా అయినది , త్వరలోనే శుభవార్త వింటావు , నేను చెబుతున్నాను కదా ........ నీ ప్రాణమైన బుజ్జికోడలి ద్వారా వారసుడు వెంటనే కావాలంటే రేపే మనమిద్దరం కలిసి పుణ్యతీర్థాలకు వెళ్లి ప్రార్థిద్దాము .
అత్తయ్యగారు : అవునా ....... , అయితే రేపే వెళదామే ....... , ఈ బాధ నా చిన్నకోడలికి కూడా ఉంటుంది - తను బాధపడితే నేను తట్టుకోగలనా చెప్పు నువ్వుచెప్పినట్లుగా జరిగితే ఇక ఈ జీవితానికి ఇక ఏ కోరికలూ ఉండవే ....... అని కౌగిలించుకుని కన్నీళ్లను తుడుచుకుంది .
డిన్నర్ కోసం పిలవడానికి వెళ్లిన ఇందు మొత్తం విని కళ్ళల్లో కన్నీళ్ళతో పరుగున అక్కయ్య గదిలోకివెళ్లి , పడుకున్న బుజ్జితల్లిని ఊయలలో ఊపుతున్న అక్కయ్య ముందు మోకాళ్లపై కూర్చుని తప్పు చేశాను అక్కయ్యా పెద్ద తప్పు చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తోంది .
జానకి : చెల్లిని అలాచూసి తట్టుకోలేకపోయింది . చెల్లీ చెల్లీ ....... అంటూ లేపి ప్రక్కనే కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని ఓదారుస్తోంది - చెల్లీ చెల్లీ ....... ఏమైంది అని చెల్లితోపాటు ఏడుస్తోంది .
ఇందు : ఒకచేతితో ఊయల ఊపుతూ అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ కింద విన్నదంతా చెప్పింది . అత్తయ్యగారు చాలా బాధపడుతున్నారక్కా - నాకోసం నా కడుపున కాయ కాయాలని పుణ్య తీర్థాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు - దేవుళ్ళు దేవతలు నెలవైన ప్రతీ కొండనూ కాలినడకన ఎక్కాలని ........ - పాపం ఎప్పటి నుండి బాధపడుతున్నారో ....... - దేవతలాంటి అత్తయ్యగారిని బాధపెట్టాము , నాకు ప్రాణాలతో ఉండాలని లేదు అక్కయ్యా .........
జానకి : చెల్లీ ....... ఇంకెప్పుడూ అలా మాట్లాడకు - నువ్వు లేని రోజు నేనూ లేను - ఇందులో నీ తప్పు ఏమీ లేదు - భర్త చెప్పినట్లుగా నడుచుకోవడం ఇల్లాలి బాధ్యత - అదే నువ్వు చేసావు ....... - మరిదిగారికి మాటిచ్చిన సంవత్సరం పూర్తయ్యింది కదా అత్తయ్యగారికి చెబుదాము , వారు అర్థం చేసుకుంటారు .
ఇందు : ఆ విషయం అత్తయ్యగారికి చెప్పకుండా బాధపెట్టాము - దేవతను బాధపెట్టాము .
జానకి : మురళినే ఇదంతా చేసాడు అని తెలిస్తే అత్తయ్యగారు మరింత బాధపడేవారు . చెల్లీ ....... వెళ్లి అత్తయ్యకు నిజం చెబుదాము - వారు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిద్దాము అని బుజ్జితల్లిని ఎత్తుకుంది .
చారు అంటీ : అవసరం లేదు అక్కాచెల్లెళ్ళూ ....... , మీ మాటలన్నీ మీ అత్తయ్యగారు విన్నారు అని డోర్ దగ్గర ఉన్నారు .
కన్నీళ్ళతో అత్తయ్యగారూ - అత్తయ్యగారూ ....... అంటూ బుజ్జితల్లితోపాటు పాదాల దగ్గరకు చేరారు .
అత్తయ్యగారు : కోడళ్ళూ ....... లేవండి అని బుజ్జితల్లిని ఎత్తుకుంది . మన బాధలకు సూత్రధారి నా చిన్న సుపుత్రుడు అన్నమాట ........ , ఇందూ ....... జానకి చెప్పినట్లు ఇందులో నీ తప్పు లేనేలేదు - మురళి ...... నాకు తెలియనియ్యకుండా నీతో మాట తీసుకున్నాడన్నమాట వెధవ వాడి సంగతి చెబుతాను ఉండండి - ఇందూ ........ నన్ను బాధపెట్టానని ప్రాణాలు వొదిలేంత ప్రేమ ఉందా నేనెంత అదృష్టవంతురాలిని .........
అక్కాచెల్లెళ్ళు : అత్తయ్యగారూ అంటూ కన్నీళ్ళతో చెరొకవైపు హత్తుకున్నారు .
అత్తయ్యగారు : రేపే నా ప్రియమైన బుజ్జికోడలి పెళ్లిరోజు - పుట్టినరోజు ....... , రేపు దగ్గరుండి శోభనం జరిపిస్తాను - ఎలా ప్రేమను పంచడో నేనూ చూస్తాను - ఒసేయ్ చారూ ........ మొబైల్ .......
చారు అంటీ : ఇదిగో తెచ్చేసాను అని అందించింది .
అత్తయ్యగారు : కాల్ చేసి ఇవ్వవే అని నడుముపై గిళ్లడం చూసి అందరూ నవ్వుకున్నారు .
స్స్స్ .......
అత్తయ్యగారు : నవ్వుకుని , హలో మురళీ ....... ఇప్పుడు 9pm అయ్యింది రేపు నీ పెళ్లిరోజు - నీ భార్య పుట్టినరోజు కదా తెల్లవారేకల్లా ఇక్కడ ఉండాలి .
మురళి : మమ్మీ మమ్మీ ........ వీక్ డేస్ ఫుల్ బిజీ - ఇందూ గారికి కాల్ చేసి విష్ చేస్తానులే ........
ఇందు : ఇదిగో ఇలానే ఇందూ గారూ గారూ అని దూరంగా ఉంచుతున్నారు - ఇప్పటివరకూ నా చిటికెన వేలిని కూడా తాకలేదు ఎంత ప్రయత్నించినా అత్తయ్యగారూ .........
అత్తయ్యగారు : అవును నాన్నా ....... భార్యను ఎవరైనా గారూ అని పిలుస్తారా చెప్పు - ఏమిచేస్తావో తెలియదు జాబ్ కు రిజైన్ చేసైనా సరే ఉదయానికల్లా ఇక్కడ ఉండాలి అంతే ........
మురళి : మమ్మీ మమ్మీ ........ వీకెండ్ తప్పకుండా వస్తాను - మీటింగ్ మధ్యలో ఉన్నాను బై మమ్మీ అని కట్ చేసాడు .
అత్తయ్యగారు : నా కాల్ నే కట్ చేస్తాడా ....... , మురళి రాకపోతేనేమి మనమే వెళదాము - బెంగళూరులోనే శోభనం ........
చారు అంటీ : ఇంకొద్దిగా ముందుకువెలితే ఊటీ ...... , ఊటీ చల్లదనానికి వద్దు అన్నా భార్యను వదిలిపెట్టడు .
ఇందు సిగ్గుపడింది - అత్తయ్యగారు నవ్వుకుని కరెక్ట్ ఊటీనే కరెక్ట్ ........ , నీ కొడుకుకు కాల్ చేసి నాకు - నీకు - ఇందూకు ఎక్కడివరకూ ఫ్లైట్ ఉంటే ఆక్కడివరకూ మరియు అక్కడినుండీ ఊటీకి చేరుకునేలా ట్రాన్స్పోర్ట్ బుక్ చెయ్యమను - ఊటీలో ఫేమస్ విల్లా వారం మొత్తం బుక్ చేసేయ్యమను - మురళిని ఇందూని ఏకాంతంగా వదిలి మనం అటునుండి అటు దేశంలోని పుణ్యతీర్థాలు దర్శించుకుని వద్దాము - ఎలానో మొక్కుకున్నాము కదా వెళ్లివద్దాము నా బుజ్జికోడలు వారసుడిని ఇవ్వాలని ........ ఆ ఏర్పాట్లు కూడా చెయ్యమను , ఇందూ లగేజీ సర్దుకుని కిందకువచ్చెయ్యి - జానకీ ....... శివకు కాల్ చేసి తొందరగా రమ్మను .
జానకి : లవ్ యు అత్తయ్యగారూ ....... అని కౌగిలించుకుని ఇందూ బుగ్గపై ముద్దుపెట్టింది .
ఇందు : వారం రోజులు మా బుజ్జితల్లికి దూరంగా ఉండగలనా అని అత్తయ్యగారి నుండి ప్రాణంలా ఎత్తుకుంది .
జానకి : చెల్లీ ....... వెళ్లేంతవరకూ నువ్వే ఎత్తుకో , నేను పైకివెళ్లి నీకు అవసరమైనవి తీసుకొస్తాను అని ఉత్సాహంగా వెళ్ళింది .
చారు అంటీ : కాల్ చేసి , నాగాంబ 11 గంటలకు బెంగళూరుకు ఫ్లైట్ అక్కడి నుండి వెహికల్లో ........
అత్తయ్యగారు : అయితే భోజనం చేసి బయలుదేరడమే అని శివ రాగానే విషయం చెప్పి డ్రైవర్ ను కారు రెడీ చెయ్యమన్నారు . భోజనం చేసి శివ - జానకికి జాగ్రత్త అనిచెప్పి , బుజ్జితల్లి దివ్యకు ముద్దులవర్షం కురిపించి బయలుదేరారు .
అత్తయ్యగారు : ఇందూ ....... రేపటి నుండి వారం రోజులూ నీకు నిద్ర ఉంటుందో లేదో కారులో - ఫ్లైట్ లో హాయిగా నిద్రపోవాలి .
ఇందు సిగ్గుపడటం చూసి చారు అంటీ నవ్వుకుంది . అత్తయ్య భుజం పై తలవాల్చి నిద్రపోయింది .
ఫ్లైట్ సమయానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకుని రైట్ టైం ఆకాశంలో ప్రయాణిస్తున్నారు .
ఇందు : అత్తయ్యగారూ ........ ఫస్ట్ టైం ఫ్లైట్ ఉత్సాహంగానూ - భయంగానూ ఉంది అని చేతిలో చేతిని పెనవేసింది .
అత్తయ్యగారు : ఎంజాయ్ చెయ్యి ఇందూ అని నుదుటిపై ముద్దుపెట్టింది . గంటలో బెంగళూరుకు చేరుకున్నారు - ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆ సమయంలో మురళికి కాల్ చేసి నాన్నా ........ మేము ఇప్పుడే బెంగళూరులో ల్యాండ్ అయ్యాము - ఒంటరిగా ఊటీకి వెళుతున్నాము సూర్యోదయానికల్లా నువ్వూ ఊటీలో ఉండాలి .
మురళి : ఒంటరిగానా ....... అన్నయ్య రాలేదా ? .
అత్తయ్యగారు : లేదు .
మురళి : అమ్మా ....... జాగ్రత్త - మీరు ఎయిర్పోర్ట్ లోనే ఉండండి వచ్చేస్తున్నాను .
అత్తయ్యగారు : అప్పుడే వెహికల్లో ఊటీకి బయలుదేరాము , వస్తావో రావో నీ ఇష్టం బై అని సడెన్ గా కట్ చేసేసారు - ఈ మమ్మీ కాల్ నే కట్ చేస్తావా ....... ఇప్పుడు మా వెనుకే ఊటీకి ఎలా పరిగెత్తుకుని వస్తావో చూడు అని నవ్వుకున్నారు .
చారు అంటీ : that is my ఫ్రెండ్ నాగాంబ ..........
వెంటనే మురళి నుండి కాల్ వచ్చింది . అత్తయ్యగారు కట్ చేశారు ...... మళ్లీ మళ్లీ కాల్ చేసినా కట్ చేసేసారు . మెసేజ్ రావడంతో చూసారు " మమ్మీ ........ నేను ప్రస్తుతానికి ఫీల్డ్ వర్క్ లో భాగంగా బెంగళూరుకు 50km దూరంలో ఉన్నాను , వెంటనే బయలుదేరుతున్నాను - నేను వచ్చేన్తవరకూ ఊటీలో నా కొలీగ్ ఫ్రెండ్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు - నెంబర్ ఇచ్చాను కాల్ చేస్తాను - అవసరమైతే మీరే కాల్ చెయ్యండి ..... నెంబర్ "
అత్తయ్యగారు : అవసరం లేదు , విల్లాను బుక్ చేసాము నేరుగా అక్కడికే వెళతాము , నువ్వూ అక్కడికే వచ్చెయ్యి బై బై ........
దారిలోకి వచ్చాడు అని నవ్వుకుని , ఇందూ ....... చలివేస్తోంది కదా అని శాలువా కప్పారు .
ఇందు : లవ్ యు అత్తయ్యగారూ ...... మీరుకూడా కప్పుకోండి అని లగేజీ నుండి అందించింది .
అత్తయ్యగారి మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే జానకి ........ , నా కోడలు ఈ సమయంలో కాల్ చేస్తోంది ఏంటి ........
జానకి : అత్తయ్యగారూ ....... విష్ చేసారా ? . ఫస్ట్ మీరు ఆ తరువాత బుజ్జితల్లి ఆ ఆ తరువాత నేను ........
అత్తయ్యగారు : ఈ హడావిడిలో మరిచేపోయాను ........ , ముందు నా బుజ్జిమనవరాలు అని ఇందుకు మొబైల్ నాకు ఇచ్చారు .
ఇందు : పెదాలపై చిరునవ్వులతో అందుకుని , బుజ్జితల్లి నవ్వులకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......
అత్తయ్యగారు - చారు అంటీ : నా బుజ్జికోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని కౌగిలించుకుని విష్ చేశారు .
మొబైల్లో జానకి - శివ విష్ చేశారు .
ఇందూ మొబైల్ రింగ్ అవ్వడం - అమ్మానాన్నలు విష్ చెయ్యడంతో ఆనందాలు వెల్లువిరిసాయి .
లగేజీ తీసుకుని బయటకు రాగానే నాగాంబ పేరుతో ప్లకార్డు పట్టుకుని ఉండటం చూసి దగ్గరకువెళ్లారు .
మేడం ....... మిమ్మల్ని జాగ్రత్తగా ఊటీ తీసుకెళ్లే డ్రైవర్ ను అని లగేజీ తీసుకుని బయటకు నడిచాడు .
వెహికల్ చూసి లవ్ యు చారూ ...... హాయిగా పడుకునివెళ్లేలా వెహికల్ బుక్ చేసాడు అని ఆనందించారు . వెహికల్ ఎక్కగానే డ్రైవర్ డోర్ ను ఆటోమేటిక్ గా క్లోజ్ చేసి పోనిచ్చాడు . స్లీపర్ కోచ్ లా బెడ్స్ ఉండటం చూసి ఆనందించి హాయిగా పడుకున్నారు .
ట్రావెల్స్ - హోటల్స్ ........ ఒక్కరివే అయినట్లు సూర్యోదయ సమయానికి ఊటీ చేరుకుని నేరుగా విల్లాకు తీసుకెళ్లాడు . విండో నుండే విల్లాను చూసి చారూ ...... సూపర్ - శోభనానికి పర్ఫెక్ట్ అని ఇందూ నుదుటిపై ముద్దుపెట్టారు అత్తయ్యగారు .........
ఇందు : అత్తయ్యగారూ సిగ్గేస్తోంది అని ముఖాన్ని కప్పుకుంది .
వెహికల్ డోర్ ఓపెన్ అవ్వగానే అప్పటివరకూ వెహికల్ AC రూమ్ టెంపరేచర్ లో ఉంచినట్లు ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యేంత చలి తాకగానే ముగ్గురూ వణుకుతున్నారు. డ్రైవర్ టాప్ టు బాటమ్ మందమైన జర్కీన్ వేసుకున్నట్లు లాగేజీని తీసుకుని లోపలికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు . వెంటనే ప్రక్కన ఉన్న శాలువా - దుప్పట్లను కప్పుకుని వణుకుతూనే ముసిముసినవ్వులు నవ్వుతూ లోపలికివెళ్లారు . వారం రోజులపాటు మొత్తం విల్లాను బుక్ చేసుకోవడం వలన పనివాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు .
ఓనర్ వచ్చి వెల్కమ్ చెప్పాడు . ప్రతీ రూమ్ - హాల్ లో హీటర్స్ ఉన్నాయని చెప్పాడు .
అత్తయ్యగారు : వణుకుతున్న గొంతుతోనే సాయంత్రం తరువాత పనివాళ్లు - కుక్స్ కూడా ఉండకూడదు - ఒక లిస్ట్ ఇస్తాము మధ్యాహ్నం లోపు తెప్పించాలి అని శోభనానికి అవసరమైన లిస్ట్ ఇచ్చారు .
ఓనర్ : yes మేడం , మీరెలా చెబితే అలా ఎంజాయ్ ద స్టే మేడం అనిచెప్పి వెళ్ళిపోయాడు .
చలి చలి చలి అని వణుకుతూనే లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ చేరుకుని గదిలోకి అడుగుపెట్టగానే , హీటర్స్ వలన వెచ్చగా అనిపించి ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
మురళి పంపించిన నెంబర్ నుండి కాల్ వచ్చింది . బాబూ ....... సేఫ్ గా విల్లా చేరుకున్నాములే అని బదులిచ్చారు అత్తయ్యగారు .
ఫ్రెండ్ : అంటీ ....... ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యండి అనిచెప్పాడు .
5 నిమిషాలకు మురళి నుండి మెసేజ్ ....... " ఫ్రెండ్ కాల్ చేసాడు థాంక్ గాడ్ ...... సేఫ్ గా చేరుకున్నారు - మమ్మీ ...... ఆఫీస్ లో చిన్నపని పూర్తిచేసుకుని సాయంత్రం కల్లా ఊటీ వచ్చేస్తాను - ఒంటరిగా వచ్చారా ? చారు అంటీ రాలేదా ? ఎవరెవరు వచ్చారు ? " .
అత్తయ్యగారు : " సర్ప్రైజ్ ...... come soon ....... బై " సెండ్ చేసి నవ్వుకున్నారు. ముగ్గురూ ....... వేరు వేరు గదులలో వేడి వేడి షవర్ కింద స్నానాలు చేసి , శోభనానికి ఏ రూమ్ అయితే బాగుంటుందో సెలెక్ట్ చేసి టిఫిన్ ఆర్డర్ చేశారు . ముగ్గురూ షాపింగ్ వెళ్లి శోభనానికి బట్టలు షాపింగ్ చేశారు - ఆర్డర్ వేసినట్లుగానే మధ్యాహ్నానికి బుట్టలు బుట్టలు పూలు - పళ్ళు - క్యాండిల్స్ ........ పైకి తీసుకొచ్చారు - భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని చీకటి పడేలోపు గదిని శోభనపు గదిలా సెక్సీగా అలంకరించారు .
అత్తయ్యగారు : చారూ ....... మురళి రాగానే ఇద్దరినీ ఏకం చేసి మనం తీర్థయాత్రకు బయలుదేరడమే ........ , వెహికల్ వచ్చిందా ? .
చారు అంటీ : చూసాము కదా మధ్యాహ్నమే వచ్చింది .
ఇందు : అత్తయ్యగారూ ........
అత్తయ్యగారు : ఇందూ ........ మురళి చాలా ధైర్యవంతుడు ఏలోటూ లేకుండా చూసుకుంటాడు - వారం రోజులు అంతే నీ కొంగుపట్టుకుని మన గ్రామానికే వచ్చేస్తాడు ....... అని నుదుటిపై ముద్దుపెట్టి , డిన్నర్ ఆర్డర్ చేద్దామా ? నిన్ను శోభనపు పెళ్లికూతురిలా అలంకరించాలి .
ఇందు : సిగ్గుపడి , అత్తయ్యగారూ ......... మురళీ గారు వచ్చిన తరువాత తింటాను .
అత్తయ్యగారు : నా బుజ్జికోడలు బంగారం అని నుదుటిపై ముద్దుపెట్టి రెడీ చేశారు . ఇందూ ....... వారం తరువాత పరిపూర్ణమైన ఇల్లాలిగా ఇంటికి తిరిగిరావాలి అప్పుడు అప్పుడు నా చిన్నకోడలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుందాము .