Update 23
దివ్య గారూ ..... ఎప్పుడొచ్చారు అంటూ వెళ్లి కౌగిలించుకున్నారు .
దివ్యక్క : ఇప్పుడే మహి అండ్ డార్లింగ్స్ ...... , మీతో కలిసి లంచ్ చెయ్యాలని ఆశ కలగడంతో వచ్చేసాము . మహీ ...... మీ హీరోగారితోపాటు ఎక్కడికో వెళ్లినట్లున్నారు .
దేవకన్య : చెల్లి కృష్ణవేణి ఇంటికి వెళ్ళాము దివ్య గారూ .......
చెల్లి : అన్నయ్యా - అక్కయ్యలూ ...... నిజమా ? అంటూ సంతోషంతో సిస్టర్ ను హత్తుకున్న దేవకన్యను చుట్టేసింది .
కృష్ణ : రేయ్ మామా ...... అలా కోరిక కోరాను ఇలా తీర్చేశావన్నమాట అంటూ అమాంతం పైకెత్తి తిప్పుతున్నాడు .
రేయ్ రేయ్ వెళ్లినమాట నిజమే కానీ మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు - ఒక డాగ్ ఉంది సెక్యూరిటీ ..... దానిని మాపైకి వదలడంతో అక్కడినుండి ప్రాణాలు అరచేతిన పట్టుకుని వచ్చేసాము - ఆ డాగ్ ను చూస్తేనే భయమేసింది .
చెల్లి : అన్నయ్యా - అక్కయ్యా ...... మా ఇంట్లో కుక్కనే లేదే , ఉన్నది కూడా పప్పీ అది మమ్మీతోపాటు లోపల ఉంటుంది .
అదీ అదీ ప్రక్క ఇంటిలోనుండి తీసుకొచ్చాడు సెక్యూరిటీ - మీ డాడీ రవిగారు కూడా మాపై కోప్పడ్డారు పైన బాల్కనీ నుండి - విషయం చెప్పడంతో మరింత కోప్పడి తరిమేశారు ....... చెప్పండి మహిగారూ - సిస్టర్స్ సర్ప్రైజ్ అంటూ కన్ను కొట్టాను .
సిస్టర్ : అవును చెల్లీ ....... , చూడు ఆ కుక్కకు భయపడి ఎలా వణుకుతున్నానో .......
చెల్లి : అవును అక్కయ్యా ...... , sorry అక్కయ్యా .......
కృష్ణగాడు : నన్ను కిందకుదించి ఫీల్ అవుతున్నాడు . వెళ్లి బెంచ్ పై కూర్చున్నాడు .
దివ్యక్క : ఆన్ ...... మహేష్ గారూ ..... కృష్ణవేణి ఇంటికి ఎందుకు వెళ్లారు .
దివ్యక్కకు పార్టీ విషయం మరియు చెల్లి ఇంటిలో జరిగినదంతా వివరించి కన్నుకొట్టాను .
దివ్యక్క : ఆదా విషయం ,చెల్లికి - వాడికి ఇద్దరికీ సర్ప్రైజ్ అన్నమాట లవ్ యు అన్నయ్యా అంటూ ఎవరూ చూడకుండా నా బుగ్గపై ముద్దుపెట్టారు . అవునూ మరి విద్యుల్లేఖ నిజంగానే బెదురుతోంది ..... ? .
ఆదా ...... , సిస్టర్ కు మొబైల్లో బ్యాంక్ బ్యాలన్స్ చూయించి ఎలాగైనా సగానికి చేర్చాలి షాపింగ్స్ తో అన్నాను అంతే అప్పటి నుండీ ఇలా ...... మొబైల్ తీస్తే చాలు వణుకుతున్నారు .
దివ్యక్క నవ్వుకుని , యే యే పార్టీ ......, మహేష్ గారూ ...... మీ చెల్లి - దేవకన్య - సిస్టర్స్ మాత్రమేనా మమ్మల్ని ఆహ్వానించరా ...... ? .
నాదేమీ లేదు దివ్య ...... దివ్య గారూ ....... నేను కేవలం పార్టీ ఇచ్చేవాడిని , ఆహ్వానించడం నా దేవకన్య - సిస్టర్స్ ......
దివ్యక్క : అయితే వాళ్లనే అడుగుతానులే ..... , నో అన్నా పార్టీకి వచ్చేస్తాను అంటూ బుగ్గను గిల్లేసి వెళ్లారు .
రేయ్ మామా ...... sorry రా మాక్సిమం try చేసాను .
కృష్ణ : పర్లేదు రా ..... , నువ్వు sorry చెప్పడం ఏమిటి లెట్స్ చీర్ అప్ అంటూ లేచి అందరి దగ్గరకూ చేరాడు - చెల్లి కూడా బాధపడుతోంది .
Sorry చెల్లీ - లవ్ యు రా మామా ....... సర్ప్రైజ్ కోసం తప్పడం లేదు అని అందరి వెనకాలే బావగారితోపాటు లేడీస్ హాస్టల్ చేరుకున్నాము .
సిస్టర్ : మహేష్ సర్ ....... 10 మినిట్స్ లో వచ్చేస్తాము .
అలాగే సిస్టర్ అంటూ నార్మల్ గా మొబైల్ తీసాను .
అంతే దేవకన్య - చెల్లి - దివ్యక్క చేతులుపట్టుకుని లోపలికి పరుగో పరుగు .......
నవ్వుకుని , బావగారు - కృష్ణగాడితోపాటు బెంచ్ పై కూర్చున్నాను .
నిమిషాలలో దేవకన్య - చెల్లి - సిస్టర్స్ ....... మాకు కూడా భోజనం తీసుకురావడంతో ప్రక్కనే ఉన్న పార్క్ లో కూర్చుని తిన్నాము . చెల్లి ..... బాధపడటం చూసి దేవకన్య - దివ్యక్క నవ్వించి తినిపించారు , అధిచూసి కృష్ణగాడు తిన్నాడు .
అక్కయ్య - బావగారిని మెయిన్ గేట్ వరకూ , కృష్ణ - చెల్లిని మాక్లాస్ లో వదిలి , పరుగున దేవకన్య దగ్గరకు చేరుకున్నాను . సీనియర్స్ ను పలకరించి వెనుక కూర్చున్నాను .
ప్రొఫెసర్ గారు వచ్చి క్లాస్ స్టార్ట్ చెయ్యడంతో క్లాస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది .
దేవకన్య - సిస్టర్ ...... వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ నవ్వుతున్నారు . సిస్టర్ అందించిన ఫుడ్ మెనూ లిస్ట్ గుర్తుకురావడంతో జేబులో చేతిని ఉంచాను .
సిస్టర్ : నో నో నో అంటూ బ్రతిమాలడం చూసి దేవకన్యతోపాటు నవ్వుకున్నాను . సిస్టర్ ...... దాచుకుని ఓర కంటితో లిస్ట్ తియ్యడం చూసి పెదాలపై చిరునవ్వుతో దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి లేచారు .
దేవకన్య : డార్లింగ్ క్లాస్ .......
సిస్టర్ : నువ్వు విను , నాకు పార్టీనే ముఖ్యం అంటూ చప్పుడు చెయ్యకుండా లేచి వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు .
పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క సిస్టర్ వారి పేరు కింద ఒక్కొక్క మెనూ లిస్ట్ ఇచ్చి ఉండటం చూసి సూపర్ అంటూ సైగచేసాను .
విద్యు సిస్టర్ : 1 హైద్రాబాద్ ధమ్ బిరియానీ లో హైద్రాబాద్ ను కొట్టివేశారు .
సిస్టర్ .......
సిస్టర్ : ప్చ్ ...... మనం వైజాగ్ లో ఉన్నాము కదా అని గుర్తువచ్చి కొట్టేసాను - హైద్రాబాద్ బిరియానీ తినాలని ఎప్పటి నుండో ఆశ ఇప్పటికీ తీరలేదు .
2 . లెగ్ పీస్ - లాలీపాప్ - కబాబ్ .
3 . Thunday kababs
4 . చికెన్ 65
5 . ఐస్ క్రీమ్స్
6 . పిజ్జా , బర్గర్
7 . కూల్ డ్రింక్స్
సిస్టర్ 2 : 1. హైద్రాబాద్ బిరియానీ లో హైద్రాబాద్ అని కొట్టేశారు .
విద్యు సిస్టర్ : దానికి కూడా చాలా ఇష్టం అని నవ్వుకున్నారు .
2 . కబాబ్స్
3 . స్వీట్స్
4 . కైమా ఉంటలు
5 . ఫిష్ ఫ్రై - ఫిష్ కబాబ్
6 . ఐస్ క్రీమ్స్
మిగతా సిస్టర్స్ కూడా వారికి ఇష్టమైన లిస్ట్స్ ఇచ్చారు . ముగ్గురు సిస్టర్స్ ఓన్లీ వెజ్ కావడం వలన వెజ్ లోని ఇష్టమైన ఐటమ్స్ లిస్ట్ ఇచ్చారు .
సిస్టర్ ....... ఇంతేనా నేను చాలా ఎక్సపెక్ట్ చేసాను too డిసప్పోయింట్ ప్చ్ .......
సిస్టర్ : మీతో అంత డబ్బు ఉందని తెలియక ప్రిపేర్ చేసిన లిస్ట్ , ఈ పీరియడ్ సమయం ఇవ్వండి అని అందరికీ మెసేజ్ పెట్టారు .
సిస్టర్స్ అందరికీ మెసేజెస్ వచ్చినట్లు సౌండ్స్ మ్రోగడంతో , ప్రొఫెసర్ చిరుకోపంతో సిస్టర్స్ వైపు తిరిగారు .
సిస్టర్స్ : sorry సర్ , sorry సర్ ......
ప్రొఫెసర్ : గర్ల్స్ అయితే its alright అంటూ బోర్డ్ వైపుకు తిరిగారు .
బాయ్స్ అందరూ నోరెళ్ళబెట్టి చూడటం చూసి సిస్టర్ తోపాటు నవ్వుకున్నాను .
సిస్టర్స్ : ఇక చూసుకో అన్నట్లు తమ తమ బుక్స్ నుండి పేపర్స్ చింపేసి మొబైల్లో సెర్చ్ చేసిమరీ పెద్దపెద్ద లిస్ట్స్ ప్రిపేర్ చేసారు - క్లాస్ బెల్ మ్రోగగానే విద్యు డార్లింగ్ విద్యు డార్లింగ్ అంటూ తీసుకొచ్చి ఇచ్చారు .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ఇప్పుడేమంటారు అంటూ చూయించారు .
ఉమ్మా ఉమ్మా ...... సిస్టర్స్ , be రెడీ బిఫోర్ 5 .......
సిస్టర్ : మహి డార్లింగ్ ...... నీ లిస్ట్ ? .
దేవకన్య లేచివచ్చి , హీరో గారూ అటువైపుకు జరగండి అంటూ సిస్టర్ పక్కన కూర్చుని , నా డార్లింగ్స్ కు ఏమి ఇష్టమో నాకూ అవే ఇష్టం అంటూ గట్టిగాముద్దుపెట్టింది నా కళ్ళల్లోకే చూస్తూ ........
నాకు పెట్టినట్లుగా బుగ్గపై స్పృశించుకుంటూ సిగ్గుపడుతున్నాను .
దేవకన్య : ముద్దుపెట్టింది నా డార్లింగ్ కు అయితే హీరోగారు సిగ్గుపడుతున్నారేందుకో - అయినా హీరోగారికి సిగ్గు సూట్ అవ్వదు అనిచెప్పాను కదా .......
అయితే నాకు కూడా ........
దేవకన్య : వాట్ అంటూ కోపంతో లేచి నిలబడ్డారు .
అదే అదే నాకు కూడా మీ డార్లింగ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇష్టమని చెప్పబోతున్నాను .
దేవకన్య : అయితే ok అంటూ కూర్చున్నారు సిస్టర్ను చుట్టేసి .......
సిస్టర్ ...... వన్ మినిట్ అంటూ పైకి లేచాను .
దేవకన్య : ( ఒక్క నిమిషం కాదు కాదు క్షణం కూడా చూడకుండా ఉండలేనన్నట్లు ) ఎక్కడకు మహేష్ సర్ ...... లెక్చరర్ వచ్చే సమయం అయ్యింది .
పాస్ ...... లెక్చరర్ వచ్చేలోపు వచ్చేస్తాను .
సిస్టర్ : మహేష్ సర్ త్వరగా వచ్చెయ్యండి అని దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... నాకెప్పుడో ఆ అదృష్టం అంటూ ఫీల్ అవుతూ దేవకన్యను చూస్తూనే వెనక్కు నడిచాను .
బ్రదర్స్ : మహేష్ మహేష్ జాగ్రత్త జాగ్రత్త ......
నిన్న కాళ్ళు అడ్డం పెట్టి పడేసినవాళ్ళు ఈరోజు జాగ్రత్త అనిచెప్పి దారి వదులుతున్నారు అని నోరుతెరిచి ఆశ్చర్యపోతున్నారు .
ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , దేవత స్వీట్ కోపాన్ని ఎంజాయ్ చేస్తూ బయటకువచ్చాను .
మొబైల్ తీసి లిస్ట్స్ మొత్తం మేనేజర్ గారికి సెండ్ చేసి కాల్ చేసాను . మేనేజర్ గారూ ....... 7pm కల్లా హైద్రాబాద్ లో ల్యాండ్ అవుతాము - హైద్రాబాద్ లోని టాప్ చెఫ్స్ వండిన ఆ మెనూ మొత్తం కొన్ని నిమిషాలముందు వేడివేడిగా ఫ్లైట్లోకి చేరాలి - వడ్డించడానికి ........
మేనేజర్ : మహేష్ సర్ ....... ఇక నేను చూసుకుంటాను . ఓన్లీ 4 hours ...... మేనేజర్స్ ...... అంటూ కేకవేసి అందరినీ పిలిపించి విషయం చెప్పారు .
అంతలో లెక్చరర్ రావడంతో , got to go మేనేజర్ గారూ అని కట్ చేసి సర్ ఎంటర్ అవ్వడానికి క్షణం ముందు ఎంటర్ అయ్యి వెళ్లి సిస్టర్ ప్రక్కన కూర్చున్నాను.
సిస్టర్ : ( హ్యాపీనా డార్లింగ్ ......
దేవకన్య : సో సో అంటూ ముద్దుపెట్టి క్లాస్ శ్రద్ధగా విన్నారు ) .
నెక్స్ట్ ఇంటర్వెల్ - చివరి క్లాస్ పూర్తిచేసుకుని లంగా బెల్ కొట్టడంతో బయటకువచ్చాము .
దివ్యక్క మాకోసం ఎదురుచూస్తున్నట్లు మహి - విద్యు ...... రెండు రోజులకు సరిపడా లగేజీతో మేము రెడీ .......
సిస్టర్ : కదా మరిచేపోయాము , తొందరగా వెళ్లి లగేజీ సర్దుకోవాలి .
అవసరం లేదు సిస్టర్స్ ...... సాయంత్రం షాపింగ్ ప్లాన్ చేసాను .
దివ్యక్క : అయ్యో ...... అనవసరంగా సర్దుకోవడానికి తెగ కష్టపడ్డాను .
సిస్టర్స్ నవ్వుకున్నారు .
దేవకన్య : రెండు రోజూలా ...... ? .
సిస్టర్ : రెండు రోజులంటే రెండు రోజులు కాదు , ఈ సాయంత్రం నుండి రేపటి సాయంత్రం వరకూ ....... , అయినా ఎక్కడికి వెళుతున్నాము మహేష్ సర్ - పార్టీ వైజాగ్ లోనే కదా ....... ఇక లగేజీ ఎందుకు ? .
సర్ప్రైజ్ .......
సిస్టర్ : అదొకటి ఉంది కదా ...... ప్చ్ ...... అంటూ నవ్వుకున్నారు .
దేవకన్య : అమ్మో రెండురోజులా ...... , నేను రానమ్మా ...... వార్డెన్ కు తెలిస్తే ఇంకేమైనా ఉందా ? , వారు కంగారుపడిపోతారు - వారిని బాధపెట్టడం నాకిష్టం లేదు - మీరువెళ్లండి .......
మహీ - విద్యు - గర్ల్స్ ....... మీరింకా రెడీ అవ్వలేదా ..... ? , నేనెప్పుడో రెడీ ..... - మహేష్ ...... వీళ్ళు రాకపోతే మనం వెళ్లిపోతున్నాము కదా అని వార్డెన్ లగేజీతోపాటు వచ్చారు .
Thats it మేడం అంటూ లగేజీ అందుకున్నాను - బావగారు అందుకుని కారులో ఉంచారు . మేడం ...... మీ పిల్లలా ..... ? , soooo క్యూట్ అంటూ అక్కయ్య హ్యాండ్ బ్యాగులోనుండి చాక్లెట్ లు తీసి ఇచ్చాను .
పిల్లలు : థాంక్స్ అన్నయ్యా ......
Always welcome .......
దేవకన్య : దివ్య గారి హ్యాండ్ బ్యాగులో చాక్లెట్ లు ఉన్నాయని మీకెలా తెలుసు - మరీ అంత క్లోజ్ గా తీసుకున్నారు .
దొరికిపోయాను ( దివ్యక్క తియ్యనికోపంతో చూస్తున్నారు ) అదీ అదీ మీ గర్ల్స్ హ్యాండ్ బ్యాగులో ఉండేవి ఆవేకదా ...... , అయినా దివ్యగారు నిన్ననే సిస్టర్ అయిపోయారు సో ఆ చనువుతో .......
దివ్యక్క : బ్రతికిపోయావు అన్నయ్యా లేకపోతే దెబ్బలు పడేవి అని కళ్ళతోనే సైగ చేసి నవ్వుకున్నారు .
వార్డెన్ : నాకు తెలుసు మహీ ...... మీకు ,నేనంటే గౌరవం అని - ఆ విషయం నీ హీరోకు తెలిసే ఉదయమే నన్ను కలిసాడు - నా అనుమతే కాదు ప్రిన్సిపాల్ పర్మిషన్ కూడా తీసుకున్నాడు అని లెటర్ చూయించారు - నన్ను ఫ్యామిలీతోపాటు ఆహ్వానించాడు - మీరు ఇబ్బందిపడే నిర్ణయం మహేష్ ఎప్పటికీ తీసుకోడు - పదండి రెండు రోజులు ఎంజాయ్ చేద్దాము .
దేవకన్య ...... ఆరాధనతో - సిస్టర్స్ ...... సంతోషంతో చూసి ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
వార్డెన్ ....... సర్ ఎక్కడ ? .
వార్డెన్ : ఇది గర్ల్స్ పార్టీ కాబట్టి నేనే ఆహ్వానించలేదు , వచ్చేలోపు ఇంటిని క్లీన్ చెయ్యమని ఆర్డర్ వేసే వచ్చాను .
అందరమూ నవ్వుకున్నాము .
సిస్టర్ : మహేష్ సర్ ....... సర్ప్రైజ్ కు ఇంకా ఎంత సమయం ఉంది .
Its టైం ఆల్రెడీ .......
సిస్టర్ : 10 మినిట్స్ అంటూ నావైపే ఆరాధనతో చూస్తున్న దేవకన్యతోపాటు హాస్టల్ వైపుకు వెళ్లారు .
అందరూ సంతోషంగా ఉన్నా ఇద్దరు మాత్రం మూడీగా ఉన్నారు . ఇక కొద్దిసేపేరా మామా - చెల్లీ ...... అంటూ దగ్గరకువెళ్ళాను . రేయ్ మామా - చెల్లీ ...... నావంతు ట్రై చేసాను sorry .......
చెల్లి : నా అన్నయ్య ఎప్పటికీ ఈ చెల్లికి sorry చెప్పకూడదు , మీరంటే అంత ప్రాణం నాకు - పార్టీ ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి అని గుండెలపైకి చేరింది .
దివ్యక్కా ...... మీరు మొదటిసారి నా గుండెలపైకి చేరినప్పటి క్షణం గుర్తుకువచ్చింది చెల్లి తొలిసారి ....... , రేయ్ మామా ...... కారులో ఫాలో అవుతూ వదిలిపెట్టి ఎయిర్పోర్ట్ కు వచ్చెయ్యి .
కృష్ణ : అలాగే రా అంటూ చెల్లి స్కూటీ వెనుకే రోవర్లో వెళ్ళాడు .
బావగారూ ....... అందరికీ క్యాబ్స్ రెడీ కదా ......
బావగారు : ఎప్పుడో బావా అంటూ బయట వరుసగా నిలబడి ఉండటం చూయించాడు .
పిల్లలూ ..... మమ్మీని పిలుచుకుని మీ ఇష్టమైన క్యాబ్ లో కూర్చోండి అని పంపించాను .
15 నిమిషాలకు దేవకన్య - సిస్టర్స్ ...... అవసరమైనవాటితో రావడంతో క్యాబ్స్ లో మొదట చెల్లి ఇంటికి బయలుదేరాము .
చెల్లి బాధపడుతూనే ఇంటికి చేరుకుని సెక్యూరిటీ వైపు కోపంతో చూస్తూ లోపలికివెళ్లారు .
అంటీ - రవి గారు : తల్లీ ....... 5 అవుతున్నా ఇక్కడే ఉన్నావు ఏమిటి , అటునుండి ఆటే వెళతావేమో అని ఆశపడ్డాము - ఓహ్ ...... లగేజీ కోసం వచ్చావా ? - కాల్ చేసి ఉంటే మీ మమ్మీనే తీసుకొచ్చేది కదా ....... , శ్రీమతీ త్వరగా రెండు రోజులకు తల్లి లగేజీ ప్యాక్ చెయ్యి .......
చెల్లి : మామ్ - డాడీ ...... ? , ఎక్కడకు ? .
రవి గారు : మీ ప్రాణమైన అన్నయ్య - అక్కయ్య మరియు నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్న కృష్ణతోపాటు పార్టీకి .......
చెల్లి : డాడీ ...... నాకేమీ అర్థం కావడం లేదు , మీరు ఒప్పుకోలేదని అన్నయ్య చెప్పారు .
అంటీ : అలా చెప్పాడా ..... ? , అంటే నా బంగారు తల్లికోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడన్నమాట మీ అన్నయ్య అంటూ జరిగినది మొత్తం చెప్పారు .
చెల్లి : సంతోషంతో ఇద్దరినీ హత్తుకుని ముద్దులుపెట్టింది - sorry డాడీ అదీ ......
పేరెంట్స్ : మీ అన్నయ్య అంతా చెప్పారు - మా కృష్ణ ఎప్పుడూ మా బంగారు తల్లినే ...... - మీ అన్నయ్యతోపాటు ఎక్కడికి వెళ్లినా మాకు సంతోషమే .......
అంటీ : తల్లీ ...... మీ అన్నయ్యనే రోజూ మీ డాడీ చెప్పే మహేష్ ......
చెల్లి : అవునా ...... , లవ్ యు అన్నయ్యా ......
అంటీ : ఇదిగి లగేజీ వెళ్లు వెళ్లు , కృష్ణ నీకోసం ఎదురుచూస్తున్నాడు కిటికీలోనుండి చూసాను .
చెల్లి : మమ్మీ - డాడీ ...... లోపలికి పిలుచుకునివస్తాను .
పేరెంట్స్ : నో నో నో ఇప్పటికే 5 దాటింది , పార్టీ - ట్రిప్ నుండి రాగానే కలుస్తాములే ....... , మీ అన్నయ్య ఉండగా మాకేమి భయం వెళ్లు వెళ్లు తల్లీ అంటూ ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టి పంపించారు .
చెల్లి : అంతులేని ఆనందంతో బ్యాగ్ తీసుకుని , మమ్మీ - డాడీ ...... వెళ్ళొస్తాను అనిచెప్పి బయటకువచ్చి కృష్ణా కృష్ణా అంటూ కేకలువేస్తూ పరుగున వచ్చి కృష్ణగాడిని కౌగిలించుకుని లవ్ యు tooo అని గట్టిగా చెప్పింది .
అదేసమయానికి క్యాబ్స్ నుండి అందరమూ దిగి చప్పట్లు కొడుతున్నాము .
కృష్ణగాడికి అర్థం కానట్లు నావైపు చూసాడు .
చెల్లి వాడి చేతిని పట్టుకుని నాదగ్గరకువచ్చి ఇద్దరినీ హత్తుకుంది . లవ్ యు లవ్ యు అన్నయ్యా ....... అంటూనే గుండెలపై ఆప్యాయంగా కొడుతోంది . కృష్ణా ఏమి జరిగిందో తెలుసా ...... అంటూ వివరించింది .
కృష్ణ : నాకు తెలుసురా మామా అంటూ అమాంతం పైకెత్తి దింపి , I love you కృష్ణవేణి అంటూ ప్రపోజ్ చేసాడు .
చెల్లి : లవ్ యు tooo హీరో అంటూ చేతిని చుట్టేసింది . సెక్యూరిటీకి sorry చెప్పింది .
ఏంటి చెల్లీ ...... కొట్టేసావా ఏమిటి ? .
చెల్లి : మరి మా అన్నయ్యను లోపలికి వదలలేదు అంటే అంత కోపం వచ్చేసింది - కోప్పడ్డాను .
లవ్ యు చెల్లీ ...... ఇక వెళదాము అంటూ నేరుగా ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
సిస్టర్స్ : ఎయిర్పోర్ట్ ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
క్యాబ్ దిగగానే ...... , ఒక ఆఫీసర్ వచ్చి మహేష్ ? , మీకోసమే ఎదురుచూస్తున్నాను సర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి డైరెక్ట్ గా లోపలికి వెళదాము కూర్చోండి అని ఎయిర్పోర్ట్ వెహికల్లో ముందు వెళుతూ బ్యాక్ సైడ్ ఎంట్రీ ద్వారా నేరుగా రన్ వే దగ్గరకు తీసుకెళ్లారు - this is your flight సర్ .......
సిస్టర్స్ - దేవకన్య - చెల్లి - దివ్యక్క - వార్డెన్ ....... క్యాబ్స్ దిగి బిగ్గెస్ట్ ఫ్లైట్ ను చూసి ....... మహేష్ సర్ ఆకాశంలో పార్టీ అంటే ఫ్లైట్ లోనా ...... ? అంటూ సంతోషంతో దేవకన్య చేతిలో చేతిని పెనవేసి నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు సిస్టర్ ....... - The బిగ్గెస్ట్ ఫ్లైట్ అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ........ .......
The బిగ్గెస్ట్ ఫ్లైట్ అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ........ అంటూ అందరూ పెద్దపెద్ద కళ్ళతో చూస్తూ షాక్ లో ఉండిపోయారు .
దేవకన్య - సిస్టర్స్ ....... ఆశ్చర్యపోతున్న ముఖాలను చూసి నవ్వు వచ్చేస్తోంది .
మహిగారూ - సిస్టర్స్ ...... మీరు షాక్ లోకి వెళ్లి నిమిషాలైపోతోంది - ఇలానే ఇక్కడే ఉండిపోతారా లేదా ఫ్లైట్ లోకి ........
దేవకన్య - సిస్టర్స్ ........ గుసగుసలాడుకుని , ఈ బిగ్గెస్ట్ - లార్జెస్ట్ ప్లేన్ లోకి ఎక్కాలని ఎంత ఆశ - ఉత్సాహం ఉందో అంతే భయం వేస్తోంది మహేష్ సర్ ........
అందుకా ఇంతసేపు ఇక్కడే ఆగిపోయారు అని వాళ్ళతోపాటు ఉన్న అక్కయ్యతోపాటు తియ్యదనంతో నవ్వుకున్నాను . అయితే ఫ్లైట్ ఎక్కడం అందరూ ఫస్ట్ టైం అన్నమాట ....... , ఎంత అదృష్టం నా దేవకన్య - సిస్టర్స్ ...... ను ఫస్ట్ టైం ఫ్లైట్ లో తీసుకువెళ్లే అదృష్టం నాకే కలిగింది అంటూ సంతోషంతో అమ్మవారిని ప్రార్థిస్తున్నాను . అమ్మా ....... మీకిష్టమైన దేవకన్య కోరని కోరిక కూడా తీరుస్తున్నాను ...... ఆఅహ్హ్ ...... wow మీరు sooooo హ్యాపీ అన్నమాట లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అంటూ హృదయం పై ముద్దుపెట్టి మురిసిపోతున్నాను .
దేవకన్య : ఏంటి హీరోగారు తెగ పులకించిపోతున్నారు .
మీరు ఫ్లైట్ ఎక్కబోతుండటం అమ్మకు చాలా చాలా హ్యాపీ ....... , సంతోషంతో తెగ జలదరిస్తోంది ఇక్కడ ........
దేవకన్య : అక్కడేనా లేక ఇంకెక్కడైనా కూడా జలదరిస్తోందా హీరోగారికి ........
నా దేవకన్య కనుల ముందు ఉండాలే కానీ ........
దేవకన్య : చాలు చాలు హీరోగారూ ...... అంటూ సిస్టర్ గుండెలపై చిరునవ్వులు పూయించడం చూసి .......
ఆఅహ్హ్ ....... అంటూ గుండెలపై చేతినివేసుకుని , వెనక్కు పడిపోబోయాను .......
మహేష్ సర్ ( సిస్టర్స్ ) - మహేష్ ( దేవకన్య ) ......
ఫ్లైట్ చూస్తూ ఆనందిస్తున్న కృష్ణగాడు - చెల్లెమ్మ కృష్ణవేణి ...... వెంటనే పట్టుకుని అన్నయ్యా అన్నయ్యా ...... మా అక్కయ్య నవ్వులకే ఇలా ఫ్లాట్ అయిపోతే ముందు ముందు చాలా కష్టం ....... - కృష్ణా ...... అక్కయ్య లవ్ యు టూ అని అన్నయ్యకు చెప్పేంతవరకూ నువ్వు అనుక్షణం అన్నయ్య వెనుకే ఉండాలి గుర్తుపెట్టుకో .......
అవునవును అంటూ సిస్టర్స్ నవ్వుతున్నారు .
థాంక్స్ చెల్లెమ్మా ....... , అమ్మో ....... టైం ....... లెట్స్ గో ఇన్సైడ్ .......
సిస్టర్స్ : ఒకరిచేతుల్లోమరొకరు పెనవేసి ఊహూ ఊహూ ....... భయమేస్తోంది అంటూ అడుగుకూడా వెయ్యడం లేదు .
( దేవకన్య : నా దేవుడు ...... మన దేవుడు ఉండగా భయమేల డార్లింగ్స్ ........
సిస్టర్స్ : అమ్మో ఎంత ప్రేమ ...... , నువ్వు ఎంజాయ్ చెయ్యి - మాకైతే తెగ భయమేస్తోంది ) .
నవ్వుకుని , వార్డెన్ దగ్గరికివెళ్లి పిల్లలూ ....... మీ మమ్మీ ఇక్కడ వరకూ ఉత్సాహంతో వచ్చి ఇప్పుడు భయపడుతున్నారు , కొంపదీసి మీకు కూడా భయమేస్తుందా ...... ? .
పిల్లలు : నో నో నో ....... ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతామా అని ఆశగా ఉంది అన్నయ్యా అంటూ ఫ్లైట్ వైపు చూస్తున్నారు .
అదీ ఇలా ఉండాలి - ఇంతకూ మీ పేర్లు చెప్పనేలేదు ? .
పిల్లలు : హాసిని - విక్రమ్ ....... అన్నయ్యా .......
క్యూట్ హాసిని - విక్రమ్ ......... , మరి ఇంకెందుకు ఆలస్యం రండి లోపలికివెళదాము అని చేతులను అందుకున్నాను .
హాసిని : అన్నయ్యా ...... మరి అక్కయ్యలూ .......
మరీ ఇంత భయపడితే కష్టం కదా , మీ ఆక్కయ్యలు మన వెనుకే వస్తారు చూడండి , సిస్టర్స్ ...... మేము వెళుతున్నాము - ఆకాశంలో మోస్ట్ లగ్జరీయోస్ పార్టీ కావాలన్నవారు ఫ్లైట్ ఎక్కండి అని ముసిముసినవ్వులు నవ్వుతూనే దేవకన్యవైపు తిరిగితిరిగిచూస్తూ స్టెప్స్ ద్వారా ఫ్లైట్ లోకి చేరాము .
సిస్టర్స్ : మోస్ట్ లగ్జరీయోస్ పార్టీ ...... అంటూ పెదాలను తడుముకున్నారు , ఎదురుగా అంతెత్తులో ఉన్న ఫ్లైట్ చూసి ప్చ్ ప్చ్ ప్చ్ ........
దివ్యక్క - చెల్లెమ్మ కృష్ణవేణి నవ్వుకున్నారు . కృష్ణా - కిషోర్ ..... మీరు వెళ్ళండి అనిచెప్పి దేవకన్య - సిస్టర్స్ దగ్గరకువెళ్లి ...... ఫస్ట్ టైం మేముకూడా ఇలానే భయపడ్డాము , ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాక భలేగా ఉంటుంది , అయినా మీ హీరోగారు ఉండగా భయమేల .......
సిస్టర్స్ : ఇదికూడా అదేవిషయం చెప్పి మా భయాన్ని ఎంజాయ్ చేస్తోంది దివ్యా - కృష్ణవేణి ........
దివ్యక్క - చెల్లెమ్మ : ఉమ్మా ఉమ్మా అంటూ దేవకన్యకు ముద్దులుపెట్టి , ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ....... వెళదామా ? , మీరిచ్చిన పార్టీ ఐటమ్స్ చదువుతుంటేనే నోరూరిపోయింది .
సిస్టర్స్ : అందరూ సిగ్గు - భయపడుతూనే స్టెప్స్ ఎక్కుతున్నారు . ఫ్లైట్ ఎక్కడానికే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక లోపల ఎలా ఉంటుందో ........
దివ్యక్క - చెల్లెమ్మ : అవును ఇంతకుముందు చిన్న విమానం ఎక్కాము , లోపల ఎలా ఉంటుందో మాకుకూడా చూడాలని ఉంది అంటూ డోర్ దగ్గరికి చేరుకున్నారు .
వెల్కమ్ మేడమ్స్ అంటూ ఇద్దరు ఎయిర్ హోస్టెస్సెస్ రోజస్ తో లోపలికి ఆహ్వానించారు .
దేవకన్య - సిస్టర్స్ - దివ్యక్క - చెల్లెమ్మ - వార్డెన్ పెదాలపై చిరునవ్వులు పరిమళించాయి రోజస్ చూడగానే ...... wow థాంక్యూ థాంక్యూ ...... దివి నుండి దిగివచ్చిన దేవకన్యా మహీ ...... విమానంలో మీ లోకానికే వెళ్లబోతున్నాము రోజ్ అందుకోవే .......
దేవకన్య : అందమైన సిగ్గుతో ..... డార్లింగ్స్ మిమ్మల్నీ ..... మా లోకానికి వెళుతూ మొదట నేను అందుకోవడం భావ్యం కాదు - మొదట నా ప్రియమైన డార్లింగ్స్ .......
సిస్టర్స్ : దేవకన్య ఆజ్ఞను శిరసావహిస్తాము అని ఫ్లవర్స్ అందుకుని లోపలికివచ్చి ఆశ్చర్యంతో అలా కన్నార్పకుండా చూస్తుండిపోయారు .
సంతోషించి సిస్టర్స్ ....... కమిన్ కమిన్ ఈ రెండురోజులూ ...... ఈ ఫ్లైట్ మీదే , మీ ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చెయ్యండి ఏమైనా చెయ్యండి అంటూ సోఫాలవైపు చూయించాను . దివ్యక్క - చెల్లెమ్మతోపాటు చివరన గులాబీ పువ్వు అందుకుని లోపలికివచ్చిన నా దేవకన్యను సూపర్ అంటూ అభినందించాను - మనం ఎప్పుడైనా స్వీకరించవచ్చు ముందు మనతోపాటు వచ్చినవాళ్ళు అనుకున్నారు చూడండీ ఆఅహ్హ్ ...... టచ్ చేశారు ఇక్కడ టచ్ చేసేసారు , అమ్మ అయితే soooo హ్యాపీ ........
దేవకన్య : స్టాప్ స్టాప్ మహేష్ గారూ ....... , మనతోపాటు అంటూ నన్ను మీలో కలిపేస్తున్నారు ఏంటి ? - నేను కూడా నా డార్లింగ్స్ తోపాటే కదా .......
ఊ ....... అని ఉంటే జీవితాంతం మీ పాదాల దగ్గర ........
దేవకన్య : ఇప్పటికే చాలాసార్లు చెప్పారులే ....... , విని విని బోర్ కొట్టేస్తోంది అంటూ ముసిముసినవ్వులతో దివ్యక్క - చెల్లెమ్మ చేతులను అందుకుని సిస్టర్స్ దగ్గరకు చేరారు .
ఆ నవ్వు చాలు ...... ఆఅహ్హ్ ...... అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ....... త్వరగా రండి ఐస్ క్రీమ్ కరిగిపోతోంది .
వార్డెన్ : అప్పుడే ఐస్ క్రీమ్ ఎవరు ఇచ్చారు తల్లీ ...... ? .
పిల్లలు : అన్నయ్య - అన్నయ్య ...... అలా మాతో చిటికె వేయించారు ఐస్ క్రీమ్ మాత్రమే కాదు ఇదిగో కేక్స్ - చాక్లెట్ లు - కూల్ డ్రింక్స్ ...... అలా సర్వ్ చేసేసారు , ఈ two డేస్ అన్నయ్యతోనే ఉండిపోతాము .
వార్డెన్ : మరి నేను ? .
పిల్లలు : two డేస్ తరువాత మమ్మీ మమ్మీ ...... అంటూ పరుగున నాదగ్గరికివచ్చి నా ఐస్ క్రీమ్ ఇచ్చారు .
థాంక్యూ .........
అంతలో యూనిఫార్మ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి మహేష్ సర్ ...... మేమే ఈ ఫ్లైట్ పైలెట్స్ రాథోడ్ - డేనియల్ గా పరిచయం చేసుకున్నారు .
Hi బ్రదర్స్ ...... ప్రయాణానికి అంతా సిద్ధం కదా ...... అంటూ చేతులు కలిపాను .
పైలెట్స్ : వాకీ టాకీ అందించి , రెడీ టు ఫ్లై సర్ .........
బ్రదర్స్ ....... This is my family - my హార్ట్ అంటూ దేవకన్యవైపు , my సిస్టర్స్ అంటూ మొదట దివ్యక్క వెంటనే సిస్టర్స్ వైపు , my లిటిల్ ఫ్రెండ్స్ అంటూ పిల్లలవైపు చూయించాను - నా ప్రాణం - అందరూ మొదటిసారి ప్రయాణిస్తున్నారు so ........
పైలట్స్ : We'll టేక్ కేర్ సర్ అని బదులిచ్చి కాక్ పిట్ లోకి వెళ్లారు .
సిస్టర్స్ : ఫ్యామిలీ - ప్రాణం ....... థాంక్యూ soooo మచ్ సర్ అంటూ సంతోషంతో నా చుట్టూ చేరారు .
అక్కడే నిలబడిన దేవకన్యవైపు చూస్తే ...... , my heart అన్నందుకు తియ్యనైన కోపంతో చూస్తున్నట్లు అనిపించి నవ్వుకున్నాను .
సిస్టర్స్ : మహేష్ సర్ ...... మూవీస్ - టీవీలలో చూసిన ఫ్లైట్స్ కంటే సూపర్ గా ఉంది , పైన కూడా ఫ్లోర్ ఉందట కదా మాకు చూడాలని ఆశగా ఉంది .
అంతలో ఎయిర్ హోస్టెస్సెస్ ప్లేన్ డోర్ క్లోజ్ చెయ్యడం - కాక్ పిట్ నుండి టేకాఫ్ అనౌన్స్మెంట్ రావడంతో ........ , సిస్టర్స్ ...... ఈ రెండు రోజులూ ఇది మీ ఫ్లైట్ మీ ఇష్టం అని చెప్పానుకదా ఎక్కడికైనా వెళ్లొచ్చు ఏమైనా చెయ్యొచ్చు , పైన మీకోసం పార్టీ కోసం స్పెషల్ గా ఏర్పాట్లు చేయించాను - టేకాఫ్ అయ్యాక వెళదాము .
సిస్టర్స్ : "Wow .......
ఒక సిస్టర్ : టేకాఫ్ వరకూ ఆగాలా ...... ఇప్పుడే కుదరదా మహేష్ సర్ .......
చెల్లెమ్మ : నవ్వుకుని , టేకాఫ్ సమయంలో నిలబడి ఉంటే ఎక్కడ బొక్కాబోర్లా పడతామో తెలియదు అక్కయ్యా - సీట్లో కూర్చుని సీట్ బెల్ట్స్ పెట్టుకునేది - వన్స్ గాల్లోకి ఎగిరాక మన ఇష్టం .......
ప్లేన్ స్టార్ట్ అయిన సౌండ్ వినిపించగానే అమ్మో అంటూ ఫస్ట్ ఆ సిస్టరే పరుగునవెళ్లి రెండువైపులా ఉన్న మొదటి సోఫాలో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోవడం చూసి అందరమూ నవ్వుకున్నాము .
పిల్లలూ - సిస్టర్స్ ...... మీకిష్టమైన ప్లేసస్ లో కూర్చుని ఎయిర్ హోస్టెస్సెస్ చూయించినట్లు సీట్ బెల్ట్ పెట్టుకోండి - రాకపోతే నన్ను చెల్లెమ్మను దివ్యక్కను బావగారిని కృష్ణను పిలవండి అనిచెప్పాను .
సిస్టర్స్ : దివ్యక్క - బావగారు నా ...... ? .
అయ్యో అంటూ దివ్యక్కవైపు చూసి లెంపలేసుకుని తలదించుకున్నాను .
దివ్యక్క : చిరుకోపంతో చూస్తూ ...... , ప్లేన్ కదులగానే నా వీపుపై చురుక్కుమనేల దెబ్బవేసివెళ్లి బావగారి చేతిని చుట్టేసి కూర్చున్నారు .
కృష్ణగాడు : కృష్ణా ...... మీ అన్నయ్య అయిపోయాడు అంటూ నవ్వుకుంటూ వెళ్లి కూర్చున్నారు .
దేవకన్య : దివ్యక్క ...... అంటూ నావైపు కన్నింగ్ గా చూస్తున్నారు సిస్టర్స్ తోపాటు ........
అంతలో ప్లేన్ కదలడంతో అమ్మో అమ్మో సీట్ సీట్ బెల్ట్ అంటూ హడావిడిగా వెళ్లి ఎదురెదురు సోఫాలలో వరుసగా కూర్చున్నారు .
దేవకన్య - సిస్టర్ విదేళ్లేఖ ...... తియ్యనైన చిరుకోపాలతో చూస్తూనే ఒక సోఫాలో చెరొక చివరన కూర్చున్నారు . పిల్లలూ ...... మీకు భయం వెయ్యడం లేదా ? .
పిల్లలు : అన్నయ్య ప్రక్కన ఉంటే భయమా ? .
హాసిని - విక్రమ్ అంటూ చేతులు అందుకునివెళ్లి వార్డెన్ సోఫాలో కూర్చోబెట్టి సీట్ బెల్ట్స్ పెట్టి ఖాళీ సోఫాకోసం చూస్తున్నాను .
దేవకన్య : హలో హీరోగారూ ...... మీతో కొద్దిగా పని ఉంది మా సోఫాలో ఒకరు కూర్చోవచ్చు అంటూ మధ్యలో చూయించారు .
ఊహూ ఊహూ ...... కొడతారు .
దేవకన్య : నో డౌట్ ...... రండి కూర్చోండి , ఏక్షణమైనా టేకాఫ్ అవ్వవచ్చు - మీరు పడవచ్చు త్వరగా రండి .
ఊహూ ....... భయమేస్తోంది .
అందరితోపాటు దేవకన్య - విద్యుల్లేఖ సిస్టర్ నవ్వుకున్నారు , కళ్ళతో సైగలుచేసుకుని సీట్ బెల్ట్స్ తీసేసి లేచివచ్చి నన్ను లాక్కునివెళ్ళిమరీ మధ్యలో కూర్చోబెట్టుకుని స్వయంగా సీట్ బెల్ట్ పెట్టారు .
అటూ ఇటూ ఏమాత్రం కదలకుండా గుటకలు మింగుతూ కూర్చున్నాను .
దేవకన్య : భయపడకండి హీరోగారూ ....... టేకాఫ్ అయ్యేంతవరకూ ఏమీ చెయ్యములే అంటూనే చేతిపై గిల్లేసారు .
కెవ్వుమని కేకవేశాను . ప్లేన్ అంతా నవ్వులే నవ్వులు .........