Update 26

విద్యు సిస్టర్ : డార్లింగ్ మహీ ...... ఫ్లైట్ ల్యాండ్ అయిపోయి చాలాసేపు అయ్యింది - ఇంతకూ ఎవరిని చుట్టేసావు ? .
దేవకన్య : ఇంకెవరిని డార్లింగ్ ....... , నా ఒడిలో కూర్చున్న నా ప్రియమైన చెల్లిని ఉమ్మా .......
విద్యు సిస్టర్ : ముద్దు ఎవరికి పెట్టావో తెలుసా ? .
దేవకన్య : ఇంకెవరికి నా ముద్దులచెల్లికి ఒకసారి ఏమిటి మళ్లీ పెడతాను మళ్లీ మళ్లీ పెడతాను ఉమ్మా ఉమ్మా .......
సిస్టర్ : ఏదీ ఒకసారి కళ్ళుతెరిచి చూసి చెప్పు డార్లింగ్ .......
దేవకన్య ఒంటి కన్నుతెరిచి చూసింది - నన్ను గాలి కూడా దూరనంతలా గట్టిగా చుట్టేసి ఉండటం చూసుకుని వెంటనే వదిలేసింది - అంటే నేను భయంతో కౌగిలించుకున్నది చెల్లిని కాదా ? .
చెల్లెమ్మ : కాదు మహి అక్కయ్యా ...... , మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న మా అన్నయ్యను ఉమ్మా ఉమ్మా చూడటానికి రెండు కళ్ళూ సరిపోలేదు ఉమ్మా ఉమ్మా అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి అందరితోపాటు ఆనందిస్తోంది .
దేవకన్య : మహేష్ ...... లేదు లేదు లేదు అంటూ దెబ్బల వర్షం కురిపిస్తూ - మరి ముద్దుపెట్టింది ...... ? .
దివ్యక్క : ముద్దు కాదు మహీ ముద్దులు పెట్టినది అని అడగడం కరెక్ట్ అంటూ చిలిపినవ్వులు నవ్వుతున్నారు .
దేవకన్య : లోలోపల ఎంజాయ్ చేస్తున్నట్లు , మహేష్ అంటూ ఏకంగా భుజం పై కొరికేసి , చెల్లీ ...... ఉలుకూ పలుకూ లేదు .
చెల్లెమ్మ : తొలిముద్దుకే అన్నయ్య స్వర్గానికి వెళ్లిపోయినట్లున్నారు అని నవ్వుతూనే ఉన్నారు . అన్నయ్యా అన్నయ్యా ...... బుగ్గలపై ముద్దులకే ఇలా అయిపోతే అతి తొందరలో మా మహి అక్కయ్య పెదాలపై ........
దేవకన్య : చెల్లీ చెల్లీ ....... అంటూ నోటిని మూసేసి నవ్వుకుంటున్నారు . చెల్లీ ...... మీ అన్నయ్య స్వర్గంలోనే ఉండిపోతే మనం తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు ? .

బయటకు తీసుకెళ్లండి అన్నట్లు చేతిని అందించాను .
చెల్లెమ్మ : మహీ అక్కయ్యా ...... కమాన్ do it అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టివెళ్లి కృష్ణగాడి చేతిని చుట్టేసింది .
విద్యు సిస్టర్ : డార్లింగ్ ...... నేను హెల్ప్ చేస్తాను ఒకవైపు నువ్వు మరొకవైపు నేను .
దేవకన్య : హలో హీరోగారూ ...... స్వర్గం నుండి బయటకురండి .
సిస్టర్ కు ప్లీజ్ ప్లీజ్ అంటూ సైగలుచేసాను .
విద్యు సిస్టర్ : డార్లింగ్ ఆలస్యం అవుతుంది - వద్దంటే చెప్పు వెళ్లిపోదాము .
దేవకన్య : నో నో నో ....... , మహేష్ లేకపోతే మనల్ని తాజ్ మహల్ మెయిన్ గేట్ దగ్గరికి కూడా అడుగుపెట్టనివ్వరేమో ....... , ఇష్టమైన కోరిక తీరాలంటే హీరోగారికి హెల్ప్ చేయాల్సిందే అంటూ లేచి చేతిని అందుకుని లేపడానికి ప్రయత్నించి విఫలమై మహేష్ ....... లేవచ్చుకదా - నీ చేతిని పట్టుకునే ఉంటాను వదలను .
ప్రామిస్ .......
దేవకన్య : ప్రామిస్ ........
ఇక్కడ ప్రామిస్ చెయ్యండి .
దేవకన్య : అంటీ ప్రామిస్ .......
అయితే ok అంటూ లేచి నిలబడి చేతిని అందించాను .
దేవకన్య : తేరుకున్నారు కదా ఇక పదండి - అందరూ వెళ్లిపోయారు మనం ముగ్గురమే ఆలస్యం అంటూ నడిచారు .
అమ్మకు ప్రామిస్ చేశారు .......
దేవకన్య : ఆగి వెనక్కు తిరిగారు - ఇబ్బందిపెట్టి పామిస్ చేయించేశావు కదూ అంటూ తియ్యనికోపంతో వచ్చి కుడివైపున ఛాతీపై కొట్టి - హృదయం పై ముద్దుపెట్టి , సరే నడవండి హీరో అంటూ నా చేతిలో చేతిని పెనవేశారు .
ఆఅహ్హ్ ....... కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించాను .
దేవకన్య : కూల్ కూల్ కంట్రోల్ కంట్రోల్ , విద్యు డార్లింగ్ హెల్ప్ మీ .......
సిస్టర్ : రెడీగా వెనుకనే ఉన్నాను డార్లింగ్ అంటూ నవ్వుకున్నారు .
దేవకన్య : నవ్వుకుని , నన్నుకూడా ముందుచూసి నడవండి , స్టెప్స్ కూడా ఉన్నాయి పడిపోతారు .
పడిపోకుండా చూసుకోవడానికి నా దేవకన్య ఉందికదా అంటూ సున్నితంగా దేవకన్య అతి సున్నితమైన చేతి వేళ్ళను పెనవేసి ముద్దుపెట్టబోయి , దేవకన్య కోపాగ్నిని చూసి ఆగిపోయి , మహీ వెళదాము అంటూ ఫ్లైట్ దిగాము .

చెల్లెమ్మ : అన్నయ్యా ...... చెయ్యి చెయ్యి పెనవేసుకుని హత్తుకుని .......
దేవకన్య : చెల్లీ చెల్లీ ...... ఇక్కడ ప్రామిస్ చెయ్యడం వలన తప్పలేదు - అంటీ కోసం మాత్రమే ...... అంటీ హ్యాపీ కదా ఉమ్మా ఉమ్మా .......
ఉమ్మా ఉమ్మా ...... థాంక్స్ లవ్ యు మా .......
దేవకన్య : చాలు చాలు ఇక నడవండి , పిల్లలు నిద్రపోకుండా .......
హాసినీ - విక్రమ్ ....... నిద్ర రావడం లేదా ? .
పిల్లలు : తాజ్ మహల్ అన్నయ్యా ...... , మమ్మీనే ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి - మేమైతే రాత్రంతా అక్కడే ఉండమన్నా ఉండిపోతాము .
సిస్టర్స్ : వార్డెన్ వార్డెన్ ...... అంటూ గిలిగింతలు పెట్టారు .
వార్డెన్ : తాజ్ మహల్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి అని సిగ్గుపడ్డారు .
దేవకన్య : మహేష్ ...... ఆలస్యం చేస్తున్నది మీరే .......
లవ్ ....... sorry sorry మహీ , లెట్స్ గో అంటూ ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము .

" మహేష్ సర్ - కృష్ణ సర్ " ప్లకార్డు చూసి మహేష్ - మహేష్ సర్ అక్కడ అక్కడ .....
రేయ్ మామా ....... చూస్తున్నావే వెళ్లు . చెల్లెమ్మతోపాటు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
ఆ వ్యక్తి : సర్ ...... మీరు ఇక్కడ ఉన్నంతవరకూ మీ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను .
కృష్ణ : థాంక్స్ ......
ఆ వ్యక్తి ఒక్క సైగచెయ్యడంతో వరుసగా రేంజ్ రోవర్స్ వచ్చి ఆగడం - డ్రైవర్స్ కిందకుదిగి డోర్స్ ఓపెన్ చెయ్యడం జరిగింది .

దేవకన్య : చెల్లీ - బుజ్జి అన్నయ్యా ...... నో , మహేష్ ...... అందరమూ ఒకే వెహికల్లో కలిసి వెళదాము - కాలేజ్ బస్ అయినా పర్లేదు .
దివ్యక్క : అవును అన్నయ్యా అంటూ మహి బుగ్గపై ముద్దుపెట్టారు .
Soooo స్వీట్ ...... , నా దేవకన్య - దివ్యక్క మనసు నాకు తెలియదా అంటూ ఆ వ్యక్తి వైపు ప్లాన్ - B అంటూ సైగచేసాను .
Yes సర్ ....... , మరుక్షణమే వెహికల్స్ వెళ్ళిపోయి బస్ వచ్చి ఆగింది .

నా ప్రియమైన - ప్రాణమైన ఫ్యామిలీ సభ్యులను కాలేజ్ బస్సులో కాదు లగ్జరీ బస్సులో ...... , మన మేనేజర్ గారు ....... మనకోసం స్పెషల్ బస్ పంపించి ఉంటారు , సిస్టర్స్ వెళ్లి చూడండి నచ్చకపోతే మరొక బస్ ........
చెల్లెమ్మ పరుగునవచ్చి అక్కయ్యా ....... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ , అందరమూ కలిసే వెళదాము అంటూ ఏకంగా మాఇద్దరినీ చుట్టేసి మార్చి మార్చి ముద్దులుపెట్టింది .
సిస్టర్స్ : నవ్వుకుని , థాంక్యూ మహేష్ సర్ - లవ్ యు డార్లింగ్ అంటూ అందరూ చేతితో నా దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టి బస్సు ఎక్కి , మహేష్ సర్ ...... కేక - లగ్జరీ కాదు సూపర్ లగ్జరీ ........
దేవకన్య : మహేష్ ..... థాంక్యూ sooooo మచ్ - దివ్యగారూ రండి అంటూ నాతోపాటు చెల్లి చేతిని అందుకుని బస్సు లోపలిపిలుచుకునివెళ్లారు .
దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య ముగ్గురూ ఒకేసారి wow అన్నారు , wow ...... ఇలాంటి బస్సు ఎక్కడా చూడలేదు అన్నయ్యా - మహేష్ అంటూ సోఫాలలో కూర్చున్నారు .
కృష్ణగాడితోపాటు ఆ వ్యక్తి ఎక్కి డ్రైవర్ క్యాబిన్ కు వెళ్ళాడు . డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యి బస్సు కదిలింది .
కృష్ణగాడు : దివ్యక్కా - ఏంజెల్ - సిస్టర్స్ ...... 20 మినిట్స్ లో తాజ్ మహల్ ........
యాహూ ....... అంటూ బస్సు టాప్ లేచిపోయేలా కేకలువేశారు అందరూ .......
దేవకన్య : హలో హీరో ...... , చేతిని ఇప్పటికైనా వధులుతారా ? .
ప్రామిస్ .......
దేవకన్య : ప్రామిస్ చేసింది ఇక్కడివరకూ మాత్రమే అని అరచేతిపై గిల్లేసారు - చేతిని తీసి ఎంత గట్టిగా పట్టుకున్నారు ....... - అంటీ కోసం భరించాను - అంటీ హ్యాపీ కదా ఉమ్మా .........
లవ్ ...... sorry sorry మహీ , సున్నితంగానే పట్టుకున్నాను .
దేవకన్య : అయితే నేను అపద్దo చెబుతున్నానా అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్స్ .......

20 నిమిషాలలో బస్సు ఆగింది . వచ్చేసామా వచ్చేసామా అంటూ అందరూ విండోస్ నుండి బయటకు చూస్తున్నారు .
సిస్టర్స్ ....... ఎంట్రన్స్ దగ్గర నుండి లోపలికి కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి - అక్కడివరకూ బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి .
Wow .........
అన్నయ్యా - మహేష్ ...... ఎన్నిసార్లు సందర్శించారు .
రెండుసార్లు ...... , హాసిని వయసప్పుడు ఒకసారి - 10th క్లాస్ హాలిడేస్ లో ఒకసారి ....... , ఆ తరువాత .......
సిస్టర్ : ఆ తరువాత ...... ? .
ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ - 10th క్లాస్ లో తాజ్ మహల్ చూశాక ఒక రొమాంటిక్ ఫీల్ కలిగింది - అప్పుడే ఫిక్స్ అయిపోయాను మళ్లీ వస్తే నా దేవకన్యతోనే రావాలని - ఇప్పటికి నాకోసం దివినుండి దిగివచ్చిన నా దేవకన్య వలన కోరిక తీరబోతోంది .
దేవకన్య : స్టాప్ స్టాప్ స్టాప్ మహేష్ అంటూ సిగ్గుపడుతూనే నా నోటిని చేతితో మూస్తున్నారు .
సిస్టర్స్ : 10th క్లాస్ లోనే రొమాంటిక్ ఫీల్ wow .......

మొదట ఆ వ్యక్తి ఆ వెనుకే మేమంతా కిందకుదిగాము .
మహేష్ సర్ అంటూ ఒక ఆఫీసర్ వచ్చి చేతులు కలిపారు . My name is ***** - తాజ్ మహల్ చీఫ్ ఆఫీసర్ - డైరెక్ట్ గా సెంట్రల్ టూరిజం మినిస్ట్రీ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది - వెల్కమ్ టు తాజ్ మహల్ ....... ప్లీజ్ come inside ......
ఎంట్రీ టికెట్స్ ........
చీఫ్ ఆఫీసర్ : నో నీడ్ సర్ .......
నో నో నో ఆఫీసర్ , ఇప్పటికే తాజ్ మహల్ టైమింగ్స్ రూల్ బ్రేక్ చేసాము , మాతో మరొక తప్పు చేయించకండి అంటూ అమౌంట్ ఇచ్చాను - సెక్యూరిటీ చెకింగ్ ద్వారానే పిలుచుకునివెళ్లండి .
ఆఫీసర్ : Ok సర్ అంటూ వెళ్లి తీసుకొచ్చారు .
దేవకన్య : ఇంప్రెస్సెడ్ మహేష్ ........
థాంక్యూ థాంక్యూ .......
ఆఫీసర్ ...... కాల్ మీ మహేష్ ప్లీజ్ ......
ఆఫీసర్ : yes మహేష్ అంటూ సెక్యూరిటీ చెకింగ్ ద్వారా లోపలికి పిలుచుకునివెళ్లి మొబైల్లో లైట్స్ అన్నారు .
ఎంట్రన్స్ దగ్గర మొదలుకుని దూరంగా ఉన్న తాజ్ మహల్ వరకూ విద్యుత్ కాంతులు వెలిగాయి .

దూరం నుండే పాల రంగులో దర్శనమిస్తున్న తాజ్ మహల్ ను చూసి అందరూ సంతోషంతో హత్తుకున్నారు . దారికి రెండువైపులా ఉన్న గార్డెన్స్ ను వీక్షిస్తూ తాజ్ మహల్ దగ్గరికి చేరుకున్నాము - దేవకన్యకు తెలియకుండా బ్యూటిఫుల్ రోజా పువ్వుని కట్ చేసి వెనుక జేబులో పెట్టుకున్నాను .
Wow అన్నయ్యా ....... దూరం నుండి చూస్తే తెలియలేదు ఇంత ఎత్తులో ఉంది తాజ్ మహల్ అని ఆశ్చర్యపోతూ స్టెప్స్ ద్వారా పైకిఎక్కి ఎదురుగా నిలబడ్డాము .
Wow బ్యూటిఫుల్ సూపర్ ....... తాజ్ మహల్ తాజ్ మహల్ అంటూ కన్నార్పకుండా అలా చూస్తుండిపోయారు .

ప్రక్కనే ఉన్న దేవత ముందుకువెళ్లి మోకాళ్లపై కూర్చుని " మై బ్యూటిఫుల్ ఏంజెల్ మహీ ....... I LOVE YOU " అంటూ వెనకనుండి రోజా పువ్వుని తీసి దేవకన్యకు అందించాను .
అంతులేని ఆనందంతో బుగ్గలపై చేతులను వేసుకుని , నన్ను - రోజా పువ్వుని - తాజ్ మహల్ ను చూస్తూ పులకించిపోతున్నారు .

చెరొకవైపున ఉన్న దివ్యక్క - చెల్లెమ్మ ....... బావగారు - కృష్ణగాడివైపు కోపంతో చూస్తున్నారు .
ఇద్దరూ : అయిపోయాము , లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ...... వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ - రేయ్ ...... మామా చెప్పొచ్చు కదరా ......
తాజ్ మహల్ దగ్గరికివచ్చి ఇలా అడుగుతున్నారు అంటే ఎంత అమాయకులు మీరు ......
దివ్యక్క - చెల్లెమ్మ : అవునవును అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
కృష్ణగాడు : మళ్లీ ఇరికించేశాడు అంటూ పూల గార్డెన్ వైపు పరుగులుతీశారు .

దేవకన్య తియ్యదనంతో నవ్వుతూ నా చేతిలోని పువ్వుని అందుకుని , చిరునవ్వులు చిందిస్తూ సిస్టర్ దగ్గరికివెళ్లింది .
యాహూ ........ థాంక్యూ తాజ్ మహల్ .......
దేవకన్య : హలో హలో మహేష్ ....... , నీకోసమేమీ తీసుకోలేదు - మా అంటీ బాధపడతారని తీసుకున్నాను .
అమ్మ బాధపడుతుంది అంటే నేను బాధపడినట్లే కదా - లవ్ యు లవ్ యు sooooo మచ్ మా .... ఉమ్మా ఉమ్మా ....... , మహీ ....... తాజ్ మహల్ ముందు నా హృదయ దేవకన్యను హత్తుకుని తాజ్ మహల్ ను వీక్షించాలని ఎప్పటి నుండో ఆశ ........
దేవకన్య : how రొమాంటిక్ - మళ్లీ ఇప్పుడు వస్తారో ఏమో ...... - అంటీ కోసం మా హీరో కోరిక తీరుస్తాను అంటూ వచ్చి సైడ్ నుండి నా నడుముని గట్టిగా చుట్టేశారు .
ఆఅహ్హ్ ఆఅహ్హ్హ్ ...... కొన్ని క్షణాలపాటు కరెంట్ షాక్ కొట్టినట్లు తియ్యదనంతో జలదరిస్తూనే ఉన్నాను .
దేవకన్య : ( నా పరిస్థితి మరింత ఘోరంగా ఉంది మై గాడ్ ) అంటూ నా కళ్ళల్లోకే ఆరాధనతో ప్రాణంలా చూస్తున్నారు . మహేష్ ....... నా చుట్టూ చేతినివేసి హత్తుకో అలాగే కదా కోరుకున్నది .
వా ....................ట్ .........
సిస్టర్ : డార్లింగ్స్ ...... అందరూ మహేష్ సర్ వెనుక రండి ఏక్షణమైనా ........
దేవకన్య : పర్లేదు డార్లింగ్ నేను పట్టుకున్నానులే .......
సిస్టర్ : ( మరి నువ్వు ) .
దేవకన్య : ( ఏ క్షణమైనా డార్లింగ్స్ ....... , నా పరిస్థితి చెబితే మీరు నమ్మరు ) .
సిస్టర్ : ఎంజాయ్ మై డార్లింగ్ ........ , మహేష్ సర్ ....... అనుమతి ఇచ్చింది కదా చుట్టేసి హత్తుకోండి .
కొట్టవు కదా మహీ ......
దేవకన్య : వెంటనే హత్తుకొకపోతే కొరికేస్తాను ........
OK ok నా అదృష్టం , అమ్మా ...... గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది అంటూ వణుకుతున్న చేతులతో నా దేవకన్యను చుట్టేసి సున్నితంగా హత్తుకుని , కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు ఏంజెల్ - The best feel అంటూ దేవకన్యను హత్తుకుని తాజ్ మహల్ ను వీక్షిస్తున్నాను .
సిస్టర్ : మీ కోరికలో ఏమైనా మిస్ అయ్యిందా మహేష్ సర్ .......
ముద్దు .........
దేవకన్య : what ? .
చేతిపై చేతిపై మహీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మళ్లీ ఎప్పుడొస్తామో ...... , కావాలంటే బస్సులోకి వెళ్ళాక కుమ్మేయ్యి అడ్డు చెప్పను .
దేవకన్య తియ్యదనంతో నవ్వుకుని , చేతిని అందించారు .
యాహూ ...... థాంక్యూ sooooo మచ్ తాజ్ మహల్ అంటూ ప్రాణంలా దేవకన్య చేతిని అందుకుని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి అలా ఒకరి కళ్ళల్లోకి మరొకరము చూస్తూ ఉండిపోయాము సమయాన్ని మరిచిపోయి .........
Wow బ్యూటిఫుల్ అంటూ బావగారు - కృష్ణగాడు ప్రపోజ్ చేసివచ్చి మాకు ఇరువైపులా మాలానే నిలబడిపోయారు .
సిస్టర్స్ : ఉమ్మా ఉమ్మా ఉమ్మా , డార్లింగ్స్ ...... వాళ్ళు ఇప్పట్లో మన లోకానికి రారు , కాబట్టి కూర్చుని తాజ్ మహల్ చూద్దాము .

నిమిషాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి . ఆఫీసర్ వచ్చి మేడమ్స్ ...... లేజర్ షో స్టార్ట్ చెయ్యమంటారా ...... ? .
సిస్టర్ : తాజ్ మహల్ పై లేజర్ షో wow wow ....... , వన్ మినిట్ అంటూ లేచివచ్చి , మహేష్ సర్ మహేష్ సర్ ....... పిల్లలకు నిద్రవస్తున్నట్లు ఉంది , ఆ లేజర్ షో .........
Go on అన్నట్లు సైగచేసాను .
సిస్టర్ : థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ ...... , ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము అని మా బుగ్గలపై చేతితో చెరొకముద్దుపెట్టి వెళ్లి సిగ్నల్ ఇచ్చారు .

మరుక్షణమే రంగురంగుల విద్యుత్ కాంతులు - లేజర్ కాంతులు ........ తాజ్ మహల్ ను మరింత అద్భుతంగా ఆవిష్కృతం చేస్తున్నాయి .
ఇద్దరమూ అందమైన నవ్వులతో హత్తుకునే కొన్ని నిమిషాలపాటు తనివితీరా వీక్షించాము .
దేవకన్య : హస్కీ వాయిస్ తో మహేష్ ...... లోపలికివెళ్లి చూద్దామా ? .
నో నో నో మహీ ......
చీఫ్ ఆఫీసర్ : yes మహేష్ , ఈ అర్ధరాత్రి సమయంలో కాదు .
మహీ ........ లోపల ఉన్నవి సమాధులు , రేపు సూర్యో.....దయానినికే వచ్చి చూద్దాము , మీ కోరి....క ఇప్పు....డే తీర్చుకోలేకపోతున్నందుకు లవ్ ...... so...rry sorry ....... అంటూ తియ్యనైన తడబాటుతో చెప్పాను .
దేవకన్య : మా హీరో ఎలా అంటే అలా ....... , అర్ధరాత్రి అవ్వడానికి కొన్ని నిమిషాలే ఉంది - ఆ లోపు వెళ్లిపోదాము తీసుకెళ్లిపోండి .
సిస్టర్స్ : హమ్మయ్యా ....... , అవునవును 12 గంటలలోపు వెళ్లిపోదాము .
లవ్ ...... థాంక్స్ మహీ ...... , దివ్యక్కా - చెల్లెమ్మా ...... వెళదాము అని దేవకన్య చేతిలో పెనవేసి బయటకు వచ్చాము .
దేవకన్య : ఇప్పటివరకూ ఇలానే ...... , నాకేదో మంత్రం వేశారు అంటూ భుజం పై కొట్టి సిస్టర్ దగ్గరికి వెళ్లారు .
ఆఅహ్హ్ ...... అమ్మా లవ్ యు , నన్ను నేను మరిచిపోయాను - soooo హ్యాపీ ......
సిస్టర్స్ : మేము కూడా మహేష్ సర్ , థాంక్యూ థాంక్యూ ...... చలి చలి అంటూ బస్సు ఎక్కారు .

ఆఫీసర్ దగ్గరకువెళ్లి థాంక్స్ చెప్పాను - ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు sorry - ఫ్యామిలీతో వైజాగ్ రమ్మని మనఃస్ఫూర్తిగా ఆహ్వానించాను - అక్కడ మా ఆతిథ్యం ఎలా ఉంటుందో చూస్తామని కౌగిలించుకున్నాను .
ఆఫీసర్ : థాంక్యూ థాంక్యూ , లవ్లీ ఆఫర్ , అప్పుడే సెండ్ ఆఫ్ చెప్పకండి - రేపు ఉదయం రాబోతున్నారు కదా ...... - ఆప్పుడైతే ఇలా ఉండదు మహేష్ ...... జనంలో కిటకిటలాడుతూ .......
I know i know ఆఫీసర్ ....... , గుడ్ నైట్ చెప్పేసి బస్సు ఎక్కాను .
బాగా అలసిపోయినట్లు అందరూ సోఫాలలో ఒకరిపై మరొకరు వాలిపోయారు . బ్రదర్ ....... హోటల్ కు తీసుకెళ్లండి .
ఆ వ్యక్తి : దగ్గరలోనే సర్ 10 మినిట్స్ లో చేరుకుంటాము .

10 నిమిషాలలో స్టార్ హోటల్ కు చేరుకున్నాము . అందరినీ లేపి పిల్లలను ఎత్తుకుని నిద్రమత్తులోనే లోపలికివెళ్లాము .
ఆ వ్యక్తి : మహేష్ సర్ ....... మీ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో this way సర్ .......
సిస్టర్ భుజంపై వాలిన దేవకన్య నిద్రమత్తులోనే నా నడుముపై కాస్త గట్టిగానే గిల్లేసారు .
ఎగిరిపడ్డాను ...... స్స్స్ స్స్స్ అంటూ ఆపకుండా రుద్దుకుంటూనే ఉండటం చూసి నిద్రమత్తులోనే నవ్వుతున్నారు అందరూ ....... - అర్థమైంది అర్థమైంది మహీ ...... , ఒక్కసారి చెబితే అర్థం చేసుకోవాలి నాకు బుద్ధే లేదు అని మొట్టికాయ వేసుకున్నాను .
దేవకన్య ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .

బ్రదర్ ...... బావగారికి - నా ఫ్రెండ్ గాడికి మాత్రమే సపరేట్ రూమ్స్ , ఇక అందరికీ ఓకేదగ్గర ...... , నాకు కూడా నాకు కూడా సపరేట్ రూమ్ .......
దేవకన్య నుండి భుజం పై దెబ్బ - దివ్యక్క చెల్లెమ్మ వచ్చి గుండెలపై దెబ్బలువేసి , అందరమూ ఒకేదగ్గర ........
మహీ ...... నేను కూడానా ? .
సిస్టర్ : మీకు దెబ్బలు తినాలని కోరికగా ఉన్నట్లుంది .
Ok ok ....... , బావగారూ - రేయ్ మామా ....... మీకు ok కదా .......
ఇద్దరూ : ఏంజెల్స్ ఎలా అంటే అలా నో అనగలమా ....... ? .
దివ్యక్క - చెల్లెమ్మ : అని చూడండి తెలుస్తుంది .
ఇద్దరూ : నో నో నో ....... అదే yes yes yes .......
అందరమూ నవ్వుకున్నాము .
సర్ ....... మీరు కోరిన టాప్ మోస్ట్ లగ్జరీ హాల్ , టాప్ ఫ్లోర్ 5th ఫ్లోర్ అంటూ కీస్ ఇచ్చారు .
అప్పుడే థాంక్స్ బ్రదర్ .......,
గుడ్ నైట్ సర్ ....... ఉదయం వచ్చేస్తాను అని వెళ్లిపోయారు .

హ్యాపీనా ఏంజెల్ - దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ .......
చాలా హ్యాపీ .......
పెదాలపై చిరునవ్వులతో , వార్డెన్ ...... మిమ్మల్ని అడగనేలేదు ....... sorry sorry - టాప్ ఫ్లోర్లో మీకోసం రూమ్ తీస్తాను అంటూ హాసినిని ఎత్తుకునే రిసెప్షన్ వైపు నడిచాను .
వార్డెన్ : వద్దు వద్దు మహేష్ ....... , పిల్లలను ఆప్యాయంగా చెల్లీ - తమ్ముడూ అనిపిలిచావు , ఈ ఒక్కరోజు వాళ్ళ ఆనందాలను చూసి ఎంత పరవసించిపోయానో ఈ కన్నతల్లికి తెలుసు , నిద్రపోతున్న వారిని లేపకుండా ఎత్తుకుని జోకొడుతూ ...... , చాలా చాలా సంతోషం మహేష్ , ఈ సంతోషం ఎవరివలన మీ అందరి వలన , అంత సంతోషం పంచిన మీతోపాటే మేము కూడా ప్లీజ్ ప్లీజ్ వేరే రూమ్ వద్దే వద్దు - బెడ్ లేకపోతే నేలపైనైనా సంతోషంగా పడుకుంటాము .
నో నో నో ...... అంటూ దేవకన్య - సిస్టర్ వెళ్లి వార్డెన్ చేతులను అందుకున్నారు . హాస్టల్ లో మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు , ముందు మీరు తరువాతనే మేము రండి ........
వార్డెన్ : చాలా సంతోషం మహీ - విద్యుల్లేఖ ........ , మహేష్ ...... రేపటి నుండీ లేడీస్ హాస్టల్ వరకే కాదు నేరుగా హాస్టల్ లోపలికి నీ ఇష్టం ఎక్కడికైనా ఏ రూమ్ కైనా వెళ్లొచ్చు , ఎవరు అడ్డువస్తారో నేనూ చూస్తాను .
సౌండ్ లేకుండా యాహూ ...... అంటూ కేకవేసి , థాంక్యూ థాంక్యూ వార్డెన్ అంటూ హాసినికి ముద్దులుపెట్టాను .
దేవకన్య : నో నో నో మేడం ....... , ఇప్పుడే హాస్టల్ వరకూ వచ్చి గోల గోల చేస్తున్నారు , ఇలాంటి వరం ఇస్తే ఇక అంతే ........
వార్డెన్ : మీ రూమ్ కు వద్దంటే చెప్పండి నా ఆఫీస్ రూంలోకి దర్జాగా తీసుకెళతాను , నా మాటే శాసనం - నా హాస్టల్ నా ఇష్టం , మీకు ఇష్టం లేకపోతే వేరే హాస్టల్ కు చేంజ్ అవ్వండి .
నో నో నో వార్డెన్ ........
వార్డెన్ : ఊరికే ........
థాంక్స్ వార్డెన్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
దేవకన్య : చాలు చాలు సంబరం , హాల్ కు తీసుకెళితే నిద్రపోతాము ఆవ్ .......
Yes yes అంటూ నాలుగు లిఫ్ట్స్ లో పైకి చేరుకుని , కార్డ్ ద్వారా డోర్ తెరిచాను . ఆటోమేటిక్ గా లాంగెస్ట్ హాల్ మొత్తం లైట్స్ వెలిగాయి .
సకల సౌకర్యాలు గల హాల్ లో వరుసగా 15 - 20 లగ్జరీ బెడ్స్ ఉన్నాయి . సూపర్ అంటూ సిస్టర్స్ పరుగునవెళ్లి బెడ్ పై చేరిపోయారు .

దేవకన్య : హలో హీరో ఎక్కడికి తమరు ఇక్కడే - మేము అటు చివర ....... , మళ్లీ ఎక్కడికి ? .
పిల్లలు ఏంజెల్ అంటూ కృష్ణగాడితోపాటు వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి దుప్పటికప్పివచ్చి , మా బెడ్స్ వైపు ఉన్న బాత్రూమ్స్ use చేసుకుని ముగ్గురమూ బెడ్స్ పై చేరిపోయాము .
దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య - సిస్టర్స్ ....... రిఫ్రెష్ అయ్యి వచ్చి లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి పడుకున్నారు .

వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిన క్షణం నుండీ దేవకన్యతో జరిగిన మధురస్మృతులు ఒక్కొక్కటే గుర్తుకువచ్చిన ప్రతీసారీ హృదయం పరవసించిపోవడం తెలిసి చాలా చాలా ఆనందం వేస్తోంది . అమ్మా ...... దేవకన్య ప్రతీ నవ్వును - సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారన్నమాట ...... లవ్ యు soooo మచ్ మా అంటూ హృదయం పై చేతినివేసుకున్నాను .
హృదయం తియ్యనైన నొప్పితో జివ్వుమనడంతో , ఏమిటి మా ....... నాదేవకన్య హాయిగా నిద్రపోవడం చూడాలని ఉందా - నాకు కూడా ...... అందరూ అలసిపోయి పడుకున్నారు సో సౌండ్ చేయకుండా వెళదాము అని నైట్ బల్బ్ వెలుగులో అడుగులో అడుగువేసుకుంటూ నా దేవకన్య బెడ్ దగ్గరికి చేరుకున్నాను .
దివ్యక్క - చెల్లెమ్మ చేతులను గుండెలపై హత్తుకుని అందంగా నిద్రపోతున్న దేవకన్య ఎదురుగా సోఫాలో కూర్చున్నాను .
అమ్మా ....... దేవకన్యనే కాదు మన ప్రాణమైనవారు ఒకే బెడ్ పై పడుకున్నారు - మనసారా తిలకించి పులకించండి అంటూ ప్రాణంలా దేవకన్యను చూస్తూ చూస్తూనే సోఫాలోనే నిద్రపోయాను .

( నేనొచ్చి అలా చేస్తానని నా దేవకన్య మనసుకు తెలిసినట్లు , దివ్యక్క - చెల్లెమ్మ చేతులపై ముద్దులుపెట్టి గుండెలపై హత్తుకునే తియ్యనైన నవ్వులతో లేచి కూర్చుని నన్నే ప్రాణంలా చూస్తున్నారు .
కొద్దిసేపటి తరువాత దివ్యక్కకు మెలకువ రావడంతో చెల్లెమ్మను కూడా లేపారు . మహీ - అక్కయ్యా ...... రాత్రంతా ఇలా చూస్తూనే ఉండిపోతావా ..... ? , ఎందుకంటే తెల్లవారుఘాముననే లేచి రెడీ అవ్వాలికదా ........
దేవకన్య : దివ్య గారూ - చెల్లీ ...... ముద్దులతో మిమ్మల్ని డిస్టర్బ్ చేసాను కదూ లవ్ యు లవ్ యు .......
నో నో నో అంటూ లేచి కూర్చుని చెరొకవైపు బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవకన్య నవ్వుకుని , ఏమిచెయ్యమంటారు ........ ఎంత చూసినా ఉదయం నుండీ ప్రక్కనే ఉన్నా చూస్తూనే ఉండాలని ఉంది .
దివ్యక్క : అలానే ఉంటుంది మహీ ....... , కానీ రేపు నీ ప్రాణమైన ప్రియుడిని మత్తుకళ్ళతో కాకుండా తనివితీరా చూసుకోవాలి అంటే కాసేపైనా రెస్ట్ తీసుకోవాలి కదా ........
దేవకన్య : అవునవును కదా లవ్ యు దివ్యగారూ - చెల్లీ ......
దివ్యక్క : దివ్యగారూ కాదు దివ్య .......
దేవకన్య : అలాగే దివ్య ...... చిరునవ్వులు చిందిస్తూ ష్ ష్ ష్ అంటూ చెరొకముద్దుపెట్టి దిండు అందుకుని లేచి నన్ను సోఫాలో నిలువునా పడుకోబెట్టబోయి వల్లకాక దివ్యక్క - చెల్లెమ్మలవైపు దీనంగా చూసారు .
ఇద్దరూ నవ్వుకుని బెడ్ దిగి సోఫాలో జాగ్రత్తగా పడుకోబెట్టి నుదుటిపై - బుగ్గపై ముద్దులుపెట్టి , మహీ ...... now your turn .
దేవకన్య ....... చిలిపినవ్వులతో నా తలకింద దిండు ఉంచి భుజాలవరకూ దుప్పటి కప్పారు . లవ్ యు మై హీరో మై గాడ్ ...... దివి నుండి దిగివచ్చినది నేను కాదు మీరు గుడ్ నైట్ అంటూ నా పెదాలపై తాకీతాకనట్లు ముద్దుపెట్టి సిగ్గుపడుతూ బెడ్ మీదకు చేరి దివ్యక్క గుండెల్లో దాచుకుని పెదాలను చప్పరిస్తోంది .
అమ్మో అమ్మో ....... అంటూ సిస్టర్స్ అందరూ అవాక్కై లేచి కూర్చున్నారు .
దేవకన్య : డార్లింగ్స్ ఇంకా పడుకోలేదా ...... ? .
సిస్టర్స్ : ఇప్పుడు సంతోషంగా పడుకుంటాము , ఏదైతే చూడాలని ఆశపడ్డామో అది చూసాముకదా ........
దేవకన్య : లవ్ యు డార్లింగ్స్ - గుడ్ నైట్ .......
సిస్టర్స్ : లిప్ టు లిప్ కిస్ గుడ్ నైట్ మహి డార్లింగ్ అంటూ అందరూ ముసిముసినవ్వులతో హాయిగా నిద్రపోయారు ) .
కలలో నా దేవకన్య ముద్దుపెట్టినట్లు అనిపించి కొంపదీసి ఇంతకుముందులా నిజమేమో అంటూ సడెన్ గా లేచి కూర్చున్నాను - దేవకన్యతోపాటు అందరూ హాయిగా నిద్రపోతుండటం చూసి ప్చ్ ....... కలే అన్నమాట - నిజమైతే ఎంత బాగుండేది - మరి అయితే దిండు దుప్పటి ఎవరు ....... అని తల గోక్కుని ఆలోచిస్తూ పడుకున్నాను .
మహీ - అక్కయ్యా ...... కల అనుకుంటున్నారు అన్నయ్య పాపం ష్ ష్ ష్ అంటూ చిలిపినవ్వులు నవ్వుతున్నారు .
దేవకన్య మరొక ఫ్లైయింగ్ కిస్ వదిలి తియ్యని నవ్వులతో దుప్పటి పూర్తిగా కప్పుకున్నారు .
**************

చిన్న చిన్న సౌండ్స్ కు మెలకువరావడంతో వొళ్ళువిరుస్తూ లేచికూర్చుని , ముద్దు గుర్తుకువచ్చినట్లు పెదాలపై చిరునవ్వులతో పెదాలను చప్పరిస్తూ కళ్ళుతెరిచాను .
ఆశ్చర్యం ఎదురుగా దేవకన్య తియ్యనైన కోపంతో - సిస్టర్స్ ....... ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డారు - అందరూ అప్పుడే స్నానాలుచేసి రెడీ అయిపోయారు .
అంతే తలదించుకుని బుద్ధిమంతుడిలా చేతులుకట్టుకున్నాను .
దేవకన్య : చాలు చాలు హీరో తమరి నాటకాలు ఆపండి . మేము చూసినప్పుడు అక్కడ పడుకున్నవాళ్ళు ఇక్కడికి ఎలా ఎప్పుడు ఎవరికోసం వచ్చారు - నా కోసమే కదా ....... అంటూ కళ్ళల్లో అగ్ని గోళాలతో చూస్తున్నారు .
( అవును అంటూ లోలోపలే ఆకోపాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ) .
దేవకన్య : నాకోసమే అన్నమాట ....... ? .
నో నో నో ఏంజెల్ ....... , పడుకున్నానా ...... నా తల్లులు దివ్య - కృష్ణలు హాయిగా నిద్రపోవడం చూడాలని అమ్మ ఒకటే గోల , వద్దు అమ్మా ...... నా దేవకన్యతోపాటు పడుకున్నారు ఇలా కోపం వచ్చేస్తుంది అని ఎంతచెప్పినా వినలేదు అందుకే ఇక్కడికివచ్చి పడుకున్నాను .
అవునా అన్నయ్యా అన్నయ్యా ....... , అమ్మకు ....... మేమంటే అంత ఇష్టం అంటూ నా హృదయంపై ముద్దులుపెట్టి చెరొకవైపున కూర్చుని హత్తుకుని గుడ్ మార్నింగ్ కిస్సెస్ పెట్టారు .
దేవకన్య : అంటే అంటీ ...... నన్ను చూడాలని అనుకోలేదన్నమాట ఈ ఈ ఈ ...... అని కళ్ళు తిక్కుకుంటూ బెడ్ పై కూర్చున్నారు .

అందరితోపాటు నవ్వుకుని , నిజం చెబుతున్నాను దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ ....... మీ అందరిలోకి అమ్మ మొదట చూడాలని కోరుకున్నది నా దేవకన్యనే అంటూ దివ్యక్క - చెల్లెమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగులుతీసాను .
దేవకన్య : యాహూ ...... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటీ అంటూ దివ్యక్క చెల్లెమ్మ మధ్యలో కూర్చుని ముద్దులుపెట్టిమరీ ఆనందిస్తున్నారు .
అన్నయ్యా అన్నయ్యా .........
ఆగి వెనక్కుతిరిగి లవ్ యు చెప్పాను - రాత్రి కలలో నా దేవకన్య ఏకంగా నా పెదాలపై ముద్దుపెట్టారు - what a feeling ఆఅహ్హ్ ...... అంటూ గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
దేవకన్య : ( కల కాదు నిజమే మై హీరో మై గాడ్ ...... ) నో నో నో అక్కడే ఆగు మహేష్ అంటూ దివ్యక్క - చెల్లెమ్మతోపాటు పరుగునవచ్చారు .
దొరికితే ముగ్గురి చేతులలో అయిపోతాను అంటూ నా బ్యాగ్ అందుకుని పరుగుతీసి బాత్రూమ్లోకి చేరాను .
ముగ్గురూ సిస్టర్స్ తోపాటు తియ్యదనంతో నవ్వుకున్నారు .

కాలకృత్యాలు తీర్చుకుని హెడ్ బాత్ చేసి డ్రెస్ వేసుకుని , కొద్దిగామాత్రమే డోర్ తెరిచి తొంగిచూసి హమ్మయ్యా అంటూ బయటకువచ్చాను .
దొరికేశారు అంటూ ముగ్గురూ మూడువైపులా పట్టుకున్నారు . పట్టుకోవడమే కాకుండా పారిపోకుండా గట్టిగా చుట్టేశారు - నా దేవకన్య ముందు నుండి చుట్టేసి ఉండటంతో చూస్తూ నన్ను నేను మరిచిపోయి కదలకుండా ఉండిపోయాను .
సిస్టర్ : మహీ డార్లింగ్ ....... అంత ప్రేమతో ఏకమయ్యేలా గుండెలపై హత్తుకున్నావు ఇక ఎక్కడికీ కదలరులే అని నవ్వుతున్నారు .
దేవకన్య : మరింత గట్టిగా హత్తుకుని సిగ్గుపడుతూ వదిలి ఎదురుగా ఉన్న సిస్టర్ వెనుకకు చేరారు .
అన్నయ్యా అన్నయ్యా ....... ఇప్పుడు చెప్పండి ముందు మీ దేవకన్యనా లేదా మేమా ...... ? .
ముగ్గురినీ ఒకేసారి చూడాలని కోరింది అమ్మ - నాకంటే మీ ముగ్గురంటేనే ఎక్కువ ప్రాణం అమ్మకు ........
లవ్ యు లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ మురిసిపోతూ చెరొకవైపు చేతులను చుట్టేసి హృదయంపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
దేవకన్య : సిగ్గుపడుతూనే నేను అంటూ వచ్చి హృదయంపై ప్రాణంలా తియ్యని ముద్దుపెట్టి దివ్యక్కను చుట్టేశారు .
ఆఅహ్హ్ ....... ఇన్ని ముద్దులకు అమ్మ తట్టుకోగలదో లేదో పాపం - ఒక పనిచేద్దాము దివ్యక్క , చెల్లెమ్మ ...... అమ్మకు ముద్దులుపెట్టండి - నా దేవకన్య ....... నాకు ముద్దులు ........
దివ్యక్క - చెల్లెమ్మ : Ok ok .......
దేవకన్య తియ్యనైన కోపంతో నా ముందుకువచ్చి కుడివైపున ఛాతీపై కొట్టి , నేనుకూడా అంటీకే ........
ప్చ్ ........ కానివ్వండి మీ ఇష్టమే నా ఇష్టం ....... , అమ్మో ....... 6 గంటలు అవుతోంది - పిల్లలూ ....... రెడీ కదా కింద రెస్టారెంట్ లో టిఫిన్ చేసి తాజ్ మహల్ దగ్గరికి వెళ్లిపోదాము .
పిల్లలతోపాటు అందరూ సంతోషంతో కేకలువేశారు .

అందరమూ ఉత్సాహంగా కిందకువచ్చాము .
గుడ్ మార్నింగ్ మహేష్ సర్ అంటూ ఆగ్రా లో మా ఏర్పాట్లు చూసుకుంటున్న మేనేజర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు .
గుడ్ మార్నింగ్ మేనేజర్ - బ్రేక్ఫాస్ట్ చేసి నేరుగా తాజ్ మహల్ కు వెళ్లిపోదాము .
మేనేజర్ : sure సర్ బస్సు రెడీగా ఉంది - మనవాళ్ళు అక్కడ ఎంట్రీ పాస్సస్ కూడా తీసుకున్నారు .
Well done మేనేజర్ అంటూ రెస్టారెంట్ కు వెళ్లి ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు ఆర్డర్ చేసుకుని తిని బస్సులో బయలుదేరాము .

తాజ్ మహల్ ఎంట్రన్స్ కిలోమీటర్ ఉండగానే పార్కింగ్ లో బస్సు ఆగింది .
మేనేజర్ : మహేష్ సర్ ......
I know i know మేనేజర్ ...... , రాత్రి కాబట్టి నేరుగా మెయిన్ గేట్ వరకూ వెళ్ళాము ఇప్పుడు సెక్యూరిటీ దృష్ట్యా కుదరదు అంతేగా ........
మేనేజర్ : అవును సర్ .......
దేవకన్య : ఇప్పటికే రెండు సార్లు కాదు కాదు నిన్నటితో మూడుసార్లు విజిట్ చేశారుకదా experiance ........
లవ్ ....... థాంక్స్ మహీ .......
దేవకన్య : నేనేమీ పొగడలేదే ? .
నాదేవకన్య ...... నాగురించి మాట్లాడితే చాలు అదే సంతోషం .......
అందరూ తియ్యదనంతో నవ్వుకున్నారు .
మేనేజర్ : మహేష్ సర్ ....... , బస్సెస్ వెళ్లలేవు కానీ చిన్న చిన్న వెహికల్స్ ఆరెంజ్ చేసాము .
దేవకన్య : హీరోగారు ఘాడంగా నిద్రపోవడం వలన ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
లవ్ ....... sorry sorry మహీ - కొట్టి గిల్లేసి లేపాల్సింది , రేయ్ ఇంతమందికి ఆలస్యం చేసావు అంటూ లెంపలేసుకున్నాను .
దేవకన్య : స్టాప్ స్టాప్ అంటూ నా చేతులను పట్టుకున్నారు . ఇదొక్కటి వెంటనే చేసేస్తారు - లెంపలు వేసుకుని వేసుకుని బుగ్గలన్నీ కందిపోయాయి చూడండి .
ముద్దులుపెడితే తగ్గిపోతాయి ........
దేవకన్య : ఏమిటీ ........
ఏమీలేదు ఏమీలేదు మహీ అంటూ వణుకుతూ తలదించుకున్నాను .
దేవకన్య : నా వల్లనే కాబట్టి నేనే ముద్దులతో మందురాస్తాను అని చెరొకబుగ్గపై ముద్దులుపెట్టి , చిలిపినవ్వులతో సిస్టర్ చేతిని చుట్టేసి కిందకుదిగారు .
ఆఅహ్హ్హ్ ....... అంటూ వెనుక సోఫాలోకి పడిపోయాను .
దివ్యక్క - చెల్లెమ్మ ....... వారి వారి హీరోలతోపాటు నవ్వుకుంటూ కిందకుదిగి , మహీ - అక్కయ్యా ...... నీ ముద్దువలన మరింత ఆలస్యం అయ్యేలా ఉంది ఉమ్మా ఉమ్మా ...... అంటూ చేతులతో మహి బుగ్గలపై ముద్దులుపెట్టారు - అంతవరకూ మనం ఓపెన్ షాపింగ్ చూద్దాము అని పార్కింగ్ పక్కనే వెళ్లారు .
దేవకన్య : దివ్యా ....... నేను అంటూ బస్సువైపు చూస్తున్నారు .
దివ్యక్క : Ok ok వెళ్లు వెళ్లు వెళ్లు .......
దేవకన్య : లవ్ యు లవ్ యు అంటూ బస్సు ఎక్కి ఈ ముద్దులకే ఇలా అయిపోతే ఎలా మై గాడ్ ఉమ్మా ఉమ్మా అంటూ ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు చూసి మురిసిపోతూ ........

10 నిమిషాలకు తేరుకుని హృదయంపై వేసుకున్న చేతులతో బుగ్గలపై ఉమ్మా ఉమ్మా లవ్ యు లవ్ యు ఏంజెల్ అంటూ ముద్దులవర్షం కురిపిస్తూ ఎదురుగా తియ్యనైన కోపంతో చూస్తున్న దేవకన్యను చూసి చేతులుకట్టుకున్నాను .
దేవకన్య ముత్యాలు రాల్చేలా నవ్వుకుని , మళ్లీ 15 నిమిషాల ఆలస్యం అంటూ కోపంతో లేచి నిలబడ్డారు .
లవ్ ...... sorry sorry మహీ , సడెన్ గా ముద్దులు ....... పదండి వెళదాము అని దేవతవెనుకే కిందకుదిగాను .
సడెన్ గా దేవకన్య ముందు బైక్ వెళ్లడంతో భయపడి మహేష్ అంటూ నన్ను హత్తుకున్నారు .
రేయ్ ...... ముందుచూసుకుని వెళ్లు , లేదు లేదు లేదు ....... ఇంతకూ మనవాళ్ళు ఎక్కడ మహీ .......
దేవకన్య : అక్కడ షాపింగ్ ......
Wow ...... షాపింగ్ చేసేస్తున్నారన్నాట వెళదామా అంటూ పిలుచుకునివెళ్ళాను . పిల్లలూ ....... మీ అక్కయ్య షాపింగ్ అంది ఒక్కటీ కొన్నట్లు లేదు - ఈపాటికి బస్సు నిండిపోయే షాపింగ్ చేసి ఉంటారని ఎంత సంతోషించానో ప్చ్ ....... , తాజ్ మహల్ చూసొచ్చాక ముందు నిలబడి బలవంతంగా షాపింగ్ చేయించాలిరా కృష్ణా ...... - అయినా ప్రక్కనే ఉండి నువ్వేమి చేస్తున్నావురా ..... ? .
కృష్ణ : తాజ్ మహల్ చూసాము ఇక ఏమీవద్దు అన్నారు సిస్టర్స్ - పిల్లలు .......
Ok ok వెళ్ళొచ్చాక వీళ్ళ సంగతి చూద్దాము - మేనేజర్ మేనేజర్ ...... వెహికల్స్ ఎక్కడ ? .
అందరూ నవ్వుకున్నారు .
మేనేజర్ : సర్ ...... రోడ్డుపై రెడీగా ఉన్నాయి .

వెళ్లి వెహికల్స్ ఎక్కబోతూ ....... , wow జట్కా బండీలు అంటూ పిల్లలు సంతోషంతో చూస్తున్నారు .
అందరూ గుసగుసలాడుకుని , అన్నయ్యా - మహేష్ సర్ - మహేష్ ...... మాకు వాటిలో వెళ్లాలని ఉంది .
As you wish అంటూ మేనేజర్ వైపు చూసేంతలో ....... , ఇద్దరు ముగ్గరు డ్రైవర్స్ వెళ్లి బండీలు ఆర్రేంజ్ చేశారు .
లవ్ యు అన్నయ్యా - మహేష్ అంటూ దివ్యక్క - చెల్లెమ్మతోపాటు మహీ ముద్దుపెట్టబోతే ........
సిస్టర్స్ ఆపి , డార్లింగ్ డార్లింగ్ ప్లీజ్ ప్లీజ్ మళ్లీ ఆలస్యం అవుతుంది . బస్సు - ఫ్లైట్ లో నీ ఇష్టం అంటూ లాక్కునివెళ్లారు .
ఆఅహ్హ్హ్ ....... అమ్మా లవ్ యు లవ్ యు అంటూ హృదయం పై ముద్దుపెట్టి వెనుకే వెళ్లి గుర్రపు - ఒంటె బండీలలో తాజ్ మహల్ ఎంట్రన్స్ చేరుకున్నాము .
Next page: Update 27
Previous page: Update 25