Update 29

అలా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటూనే ఉన్నాము . రెండురోజుల enjoyment - ప్రయాణం వలన అలసిపోయినట్లు నవ్వుతూ నవ్వుతూనే ఒక్కొక్కరూ ఒకరొకరి భుజాలపై కుర్చీలలోనే నిద్రపోయారు - దేవకన్యతోపాటు ఎవరైతే మేల్కొనే ఉంటాము అన్నారో వాళ్లే మొదటగా నిద్రపోవడం చూసి నవ్వు వచ్చింది . నిద్రలోనే చలి వేస్తున్నట్లు వణుకుతుండటం చూసి అటువైపుగా వచ్చిన నర్సును బెడ్ బ్లాంకెట్స్ ఏవైనా ఉన్నాయా అని రిక్వెస్ట్ చేసాను .
నర్స్ : మీవల్లనేనట కదా ఇంతమంది సేఫ్ - లోపల వీళ్లంతా మాట్లాడుకోవడం విన్నాను - ఇంతమంది పెదాలపై చిరునవ్వులు పూయించిన హీరోగారి రిక్వెస్ట్ నో అంటామా చెప్పండి అంటూ వెళ్లి హాస్పిటల్ స్టాఫ్ తో ఇంకా కవర్ కూడా ఓపెన్ చేయని న్యూ బ్లాంకెట్స్ ను తీసుకొచ్చారు .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ నర్స్ .......
నర్స్ : థాంక్స్ తరువాత చెప్పొచ్చు సర్ , ముందు గజగజా వణుకుతున్న వీరందరికీ బ్లాంకెట్స్ కప్పండి , నేనూ సహాయం చేస్తాను అంటూ నాకు అటువైపు నుండి కప్పుతూ ఇంతకూ వీళ్లంతా ఏమౌతారు మీకు అంత కంగారుపడిపోతున్నారు .
నా ప్రియమైన ఫ్యామిలీ ...... సిస్టర్ .
నర్స్ : అయితే ఈ మాత్రం కంగారుపడాల్సిందే ........
దివ్యక్క - చెల్లెమ్మ లకు నుదుటిపై ముద్దులుపెట్టి కప్పి ప్రక్కనే దేవకన్య ఉన్నప్పటికీ వదిలేసి సిస్టర్స్ కు బ్లాంకెట్స్ కప్పుతూ వెళ్లి చివరగా మళ్లీ వెనక్కువచ్చి దేవకన్యకు భుజాలవరకూ కప్పాను - ముద్దుపెట్టబోయి భయమేసి బుగ్గపై చేతిని తాకించి ముద్దుపెట్టి నవ్వుకున్నాను .
వెచ్చగా - హాయిగా ఉన్నట్లు అందరూ పెదాలపై తియ్యదనంతో ముడుచుకుని పడుకోవడం చూసి ముచ్చటేసి , శభాష్ రా మహేష్ అంటూ అభినందించుకుని అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , అన్నీ వార్డ్స్ లలో స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా పడుకుని ఉండటం చూసి రిలాక్స్ గా దేవకన్య ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నాను గుండెలపై చేతినివేసుకుని ప్రాణంలా చూస్తూ .......

నా చూపుల ఘాడత దేవకన్యను మేల్కొలిపినట్లు పెదాలపై అందమైన నవ్వుతో కళ్ళుతెరిచి ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళెగరేశారు .
నో నో నో నేను కాదు మహీ అమ్మ అంటూ చూయించి , హృదయంపై ముద్దుపెట్టాను .
దేవకన్య అందమైన నవ్వులతో ..... , తన భుజం పై వాలిన చెల్లెమ్మను నెమ్మదిగా విద్యు సిస్టర్ భుజం పైకి చేర్చి లవ్ యు చెల్లీ అంటూ ముద్దుపెట్టి బ్లాంకెట్ కప్పుకుని లేచివచ్చారు . అంటీ కాదులే మీరే చూస్తున్నారు నిజం చెప్పు ? .
ఇద్దరమూ మహీ ...... అంటూ సిగ్గుపడ్డాను .
దేవకన్య : నాకు తెలుసు నాకు తెలుసు - ఎంత ఘాడంగా గుచ్చుకున్నాయో తెలుసా ........ అని కొట్టబోయి ఆగిపోయారు . అందరికీ బ్లాంకెట్స్ కప్పారు మీకు చలి వెయ్యడం లేదా ఎలా వణుకుతున్నారో చూడు అంటూ ప్రక్కన కూర్చుని బ్లాంకెట్ షేర్ చేసుకుని అమ్మో చలి చలి అంటూ బ్లాంకెట్ తోపాటు నా చేతిని చుట్టేసి ఆఅహ్హ్ ...... ఇప్పుడు మరింత వెచ్చగా ఉంది - చూసింది చాలు , అదేంటి బ్లాంకెట్ కప్పాక నేను చేతిని చుట్టేసాక మరింత వణుకుతున్నారు .
అదీ అదీ .......
దేవకన్య : చెప్పద్దులెండి ....... , అవునూ ...... వరుసగా బ్లాంకెట్స్ కప్పుతూ నన్ను వదిలేశారు ఏమిటి ? - అందరికీ కప్పాక వచ్చి కప్పారు - నాకైతే అర్థం కాలేదు - ఎంత కోపం వచ్చిందో తెలుసా చలి చలి వణికిపోతున్నాను ........
నువ్వు ...... నాలో సగం మహీ ....... , ముందు మన ఆత్మీయులు తరువాత మనం ........
దేవకన్య : ఆరాధనతో నా కళ్ళల్లోకే చూస్తూ మురిసిపోతున్నట్లు తెలుస్తోంది . అయినా నేనూ అలా అనుకోవాలి కదా .......
మీ మనసు నాకు తెలియదా మహీ ...... , వీరంతా అంటే ఎంత ప్రాణమో తెలుసుకాబట్టే అలాచేసాను .
దేవకన్య : లవ్ ...... థాంక్యూ మహేష్ అంటూ బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టబోయి , చేతితో హృదయంపై ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులవర్షం కురిపించారు .
ఆఅహ్హ్హ్ ...... జస్ట్ మిస్ ప్చ్ ........
దేవకన్య తియ్యదనంతో నవ్వుకున్నారు .
ష్ ష్ ష్ ప్లీజ్ ప్లీజ్ మహీ ........
దేవకన్య : Ok హీరో అంటూ ఆపుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నట్లు నా కళ్ళల్లోకే చూస్తున్నారు .
అయితే మేడం గారు నిద్రపోలేదన్నమాట ........
దేవకన్య : ( నా దేవుడు ...... ఇంతమందికోసం నిద్రపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు - అలాంటప్పుడు మీ ప్రియమైన దేవకన్య ఎలా నిద్రపోతుంది ) లేదు లేదు నిద్రపడితేనే కదా .......
ఇలాంటి దేవకన్య హాస్టల్ మేట్ గా దొరకడం వాళ్ళందరి అదృష్టం ....... , నిద్రవస్తుందంటే చెప్పండి నా నోటికి తాళం వేసేస్తాను .
దేవకన్య : ఇప్పుడే కదా అదృష్టం అన్నారు - వాళ్ళను చూసుకోకుండా పడుకోమంటారా ...... ? అంటూ నడుముపై గిల్లేసారు .
అంతే కెవ్వుమని కేకవేశాను .
వెంటనే దేవకన్య నా నోటిని మూసేసారు . నాకు చెప్పి నువ్వు అరవడం బాగుందా ........ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
స్స్స్ ...... రక్తం వచ్చిందేమో ........
దేవకన్య : అయితే నర్సును పిలవనా ...... ? .
నో నో నో రుద్దితే సరిపోతుంది మహీ ........
దేవకన్య : ఇండైరెక్ట్ గా నన్ను రుద్ధమంటున్నారన్న మాట ........
నో నో నో ........
దేవకన్య : అవును అని ఉంటే మసాజ్ చేసేదానిని కదా మహేష్ ........
అవును అవును అన్నాను ఆత్రంగా ......
దేవకన్య : నిన్నూ ...... , సరే సరే నొప్పి అంటున్నావు కాబట్టి అంటూ మృదువైన చేతితో స్పృశించారు .......
అంతే నొప్పి మాయమైనట్లు స్వీట్ కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరిస్తున్నాను .
దేవకన్య : హీరోకు చలి మరింత ఎక్కువైందన్నమాట అంటూ ఏకంగా నడుమును చుట్టేసి భుజం పై తలవాల్చి పరవశించిపోతున్నట్లు తెలుస్తోంది .
ఇక నా పరిస్థితి అయితే వర్ణణాతీతం - గాలిలో తేలిపోతున్నాను .
దేవకన్య : మహేష్ ఆగిపోయావే ఏదైనా మాట్లాడు లేకపోతే నిద్రవస్తుంది .
అంతకంటే అదృష్టమా మహీ ...... అంటూ చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూనే ఉన్నాము .

ఉదయం 7 గంటల సమయంలో అక్కయ్యలూ - మహీ విద్యు - వార్డెన్ అంటూ పిలుపులు వినిపించడంతోపాటు మహి లోపలికి పరుగుతీశారు , దివ్యక్క - సిస్టర్స్ - వార్డెన్ గారికి మెలకువవచ్చి లోపలికివెళ్లారు . నేనూ కంగారుపడుతూ వార్డ్ డోర్ దగ్గరికి చేరుకున్నాను .
అక్కయ్యలూ - ఒసేయ్ మహీ విద్యు - వార్డెన్ ...... మేమేమైనా పేషెంట్స్ నా ? , మేము perfectly ఆల్రైట్ మమ్మల్ని వెంటనే హాస్టల్ కు తీసుకెళ్లిపోండి , ఇక్కడ ఉండటం మావల్లకాదు .
దేవకన్యతోపాటు అందరూ నవ్వుకున్నారు . మిమ్మల్ని పేషెంట్స్ అని ఎవరన్నారు ఫ్రెండ్స్ - చెల్లెళ్ళూ ....... , హాస్పిటల్ కు వచ్చిన గంటలో మీరు నార్మల్ అయిపోయారు - కొద్దిసేపట్లో డాక్టర్ వస్తారు , చెక్ చేసి డిశ్చార్జ్ చెయ్యగానే ఒక్క క్షణం కూడా ఉండకుండా పరుగుపెట్టేద్దాము ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
స్టూడెంట్స్ అందరూ నవ్వుకున్నారు .

నర్స్ : డాక్టర్ గారు వచ్చేలోపు అందరూ బాగా తిని ఎనర్జీ తో ఉండాలి ఇలా నీరసంగా ఉంటే మరొకరోజు ఇక్కడే ఉండాల్సివస్తుంది మీ ఇష్టం .......
దేవకన్య : బ్రేక్ఫాస్ట్ విషయం మేము చూసుకుంటాము అంటూ నావైపు చూసారు .
అర్థమైనట్లు తలఊపాను .
స్టూడెంట్స్ : రాత్రి వొమిట్ చేసుకోవడం వలన నోరంతా ఒకవిధంగా ఉంది బ్రేక్ఫాస్ట్ కంటే ముందు బ్రష్ చెయ్యాలి ........
5 మినిట్స్ మహీ ...... అంటూ సైగచేసి బయటకు పరుగుతీసాను . దగ్గరలోని జనరల్ స్టోర్ లో వంద బ్రష్ లు - 10 పేస్ట్ లు - వంద టంగ్ క్లీనర్స్ - 10 మౌత్ వాష్ లిక్విడ్ బాటిల్స్ - వంద టవల్స్ క్యాబ్ లో మోసుకునివచ్చి సిస్టర్స్ - మహివాళ్లకు అందించాను .
ఉమ్మా ఉమ్మా అంటూ దివ్యక్క చెల్లెమ్మ సిస్టర్స్ ..... నా బుగ్గలపై - ఉమ్మా అంటీ అంటూ దేవకన్య ..... నా హృదయంపై ముద్దులుపెట్టి , 20 మినిట్స్ లో అందరికీ వేడివేడి టిఫిన్స్ తీసుకురండి వెళ్ళండి అంటూ తోసేసి నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .
మళ్లీ క్యాబ్ లో స్టార్ హోటల్ కు చేరుకున్నాను . ఆర్డర్ చేసేంతలో నా దేవకన్య నుండి కాల్ .......
ఎత్తి , హోటల్ కు ఇప్పుడే చేరుకున్నాను మేడం గారూ ...... 20 నిమిషాలలో అంటే కుదరదు మంచి ఫుడ్ తీసుకురావాలికదా .......
దేవకన్య : ఏంటి మహేష్ కోప్పడుతున్నట్లున్నావు .......
నేనా ...... నా దేవకన్యపైననా ....... అంత ధైర్యం ఉందా నాకు , అమాయకుణ్ణి ....
దేవకన్య : అవునవును నోట్లో వేలుపెడితే కొరకలేనంత అమాయకులు పాపం అంటూ నవ్వుతున్నారు - మహేష్ మహేష్ ...... ఇంకా ఆర్డర్ చెయ్యలేదు కదా ? .
About to మహీ ........
దేవకన్య : హమ్మయ్యా ...... , ఆర్డర్ చెయ్యకుండా బయటకువచ్చెయ్యండి .
ఏమైంది మహీ .......
దేవకన్య : మన కాలేజ్ డే స్కాలర్స్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ - బ్రదర్స్ అందరికీ విషయం తెలిసినట్లు తమ తమ ఇంటినుండి క్యారెజీ తీసుకొచ్చారు . ఒక్కొక్కరూ 10 మందికి సరిపడే బ్రేక్ఫాస్ట్స్ తీసుకొచ్చారు - అక్కడ స్టార్ హోటల్లోకూడా లేని ఐటమ్స్ ...... తొందరగా తొందరగా వచ్చెయ్యండి .
కూర్చున్నవాడిని ఏమీ ఆర్డర్ చెయ్యకుండా బయటకు వచ్చేస్తే బాగోదు - కనీసం టీ అయినా తాగివస్తాను - సర్వర్ అధోవిధంగా చూస్తున్నాడు .
దేవకన్య : Ok ok - నో నో నో ...... బ్రష్ కూడా చేయలేదు నోవే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను - సర్వర్ ఏమీ అనుకోడు టిప్ ఇచ్చేసి వచ్చెయ్యండి - టీ కాఫీ తగినట్లు తెలిసిందా ........ ? .
నో నో నో ....... నాదేవకన్య మాటకు ఎదురెల్లే ధైర్యం నాకెక్కడిది వచ్చేస్తున్నాను .
దేవకన్య : కాల్ కట్ చెయ్యకుండా స్పీకర్లో ఉంచేసే ఇక్కడివరకూ రండి .
ఆడువారిమాటలకు అర్థాలువేరు అని ఊరికే అనలేదు , చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి - నో ఆర్డర్ అన్నా ....... , మహీ ...... కోపంతో చూస్తున్నాడు .
దేవకన్య : నవ్వుకుని , టిప్ ఇవ్వు హీరో .......
జేబులోని నోటుని మెనూలో ఉంచి ఇచ్చాను . మహీ ..... నవ్వుతూ సెల్యూట్ చేస్తున్నాడు లవ్ యు ...... అంటూ బయటకువచ్చి , క్యాబ్ లో హాస్పిటల్ చేరుకున్నాను .

డే స్కాలర్ స్టూడెంట్స్ గర్ల్స్ & బాయ్స్ ...... స్కూటీ - క్యాబ్స్ - ఆటోలలో హాస్పిటల్ కు చేరుకున్నారు పెద్ద పెద్ద క్యారెజీలతో ....... , చూస్తుంటేనే నోరూరిపోతోంది .
దేవకన్య క్లాస్మేట్స్ ను పలకరిస్తూ లోపలికివెళ్ళాను .
దేవకన్య ....... వార్డ్ డోర్ దగ్గరే ఎదురుచూస్తున్నట్లు , ఏంటి మహేష్ ...... లొట్టలేస్తున్నావు ? .
మహీ ...... నేను చూస్తుండగానే పది పదిహేనుమంది పెద్ద పెద్ద క్యారెజీలు తీసుకొచ్చారు ...... - అప్పుడే మీ హాస్టల్ మేట్స్ ఆరగిస్తున్నారన్నమాట , నాకూ ఆకలివేస్తోంది .
దేవకన్య : ఇంకేలేదులే హీరోగారూ - ముందు తమరు బాయ్స్ వార్డ్ లోకివెళ్లి బ్రష్ చేసి రండి అంటూ కొత్త బ్రష్ - పేస్ట్ - మౌత్ ఫ్రెష్ లిక్విడ్ బాటిల్ ఇచ్చారు .
వచ్చేలోపు ఐటమ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయేమో మహీ ...... అంటూ పెదాలను తడుముకుంటూ చూస్తున్నాను .
దేవకన్య : నవ్వుకుని , హీరోగారికి ఇష్టమైన ఐటమ్స్ హాట్ బాక్స్ లో దాచిపెట్టడానికి నేను లేనూ ........
లవ్ యు లవ్ యు లవ్ యు మహీ .......
మహీ ...... ఇంతకూ బాయ్స్ వార్డ్ ఎక్కడ ? .
అన్నయ్యా ...... నేను తీసుకెళతాను కదా అంటూ విక్రమ్ పిలిచాడు .
థాంక్యూ విక్రమ్ , త్వరగా పదమరి అంటూ వెళ్లి 15 నిమిషాలలో బ్రష్ చేసి పరుగునవచ్చాము .

దేవకన్య - సిస్టర్స్ ...... డోర్ దగ్గరే ఆపి , sorry మహేష్ ....... మొత్తం ఖాళీ ......
ఏంటి ...... పెద్ద పెద్ద క్యారెజీలు అన్నీ ఖాళీ అయిపోయాయా ? , కనీసం క్యారెజీ బాక్సలలో మిగిలినదైనా తింటాను అడ్డు వదలండి - అప్పుడే కొద్ధోగొప్పో తినేవాడిని అంటూ చేతులను ప్రక్కకు లాగేసి ఆశతో లోపలికివెళ్ళాను .
అన్నయ్యా అన్నయ్యా - మహేష్ మహేష్ ....... అంటూ హాస్టల్ మేట్స్ అందరూ అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి ఆహ్వానించారు .
సిస్టర్స్ ....... మీరింకా తినలేదా ...... ? .
హాస్టల్ మేట్స్ : నిన్న ట్రీట్మెంట్ తరువాత క్షణం నుండీ థాంక్స్ చెప్పాలని చూస్తున్నాము లోపలికి రానేలేదే ....... , మాకోసమే మేము రెస్ట్ తీసుకోవాలనే డిస్టర్బ్ చెయ్యకూడదు అందుకే రాలేదని మహి - విద్యు సిస్టర్స్ చెప్పారు . థాంక్యూ థాంక్యూ soooo మచ్ ....... ఇందుకుగానూ మీరు తినకుండా మేము తినకూడదు అని wait చేస్తున్నాము .
సిస్టర్స్ - ఫ్రెండ్స్ ....... డాక్టర్ వచ్చే సమయం అయింది ముందు మీరు తినండి నేను జాయిన్ అవుతాను కదా .......
హాస్టల్ మేట్స్ : ఊహూ .......
అయితే వన్ మినిట్ అంటూ వెనక్కువెళ్లి , sorry లవ్ యు లవ్ యు మహీ - సిస్టర్స్ ...... చేతులు నొప్పిపుట్టాయా ...... ? అంటూ చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
అక్కడున్నవారంతా నవ్వుతున్నారు .
దేవకన్య : ఇప్పుడు కాదు మా వాళ్లంతా బ్రేక్ఫాస్ట్ చేశాక నీ సంగతి చెబుతాము .
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు ......
దేవకన్య : ఫిక్స్ అంతే ...... , నువ్వు sorry లు చెబుతూ టైం వేస్ట్ చేస్తే , మావాళ్ళు కాదు కాదు మనవాళ్ళు మరింత ఆలస్యం చేస్తారు .
తరువాత అయిపోయాను .......
సిస్టర్స్ : మహేష్ సర్ ...... కాస్త బలంగా తినండి , దెబ్బలకు - గిల్లుళ్ళకు తట్టుకోగలరు ........
అందరూ మరింత సంతోషంతో నవ్వుతున్నారు .

అంతలో డాక్టర్స్ రానే వచ్చారు . అందరినీ చూసి ఇక చెక్ చెయ్యాల్సిన అవసరం లేదు - క్యారెజీలు ఖాళీ అయ్యాక అందరినీ బయటకు తోసేయ్యండి చాలా అల్లరి చేస్తున్నారు - ఇది కాలేజ్ అనుకున్నారేమో .......
Sorry sorry డాక్టర్స్ .......
డాక్టర్స్ : జోక్ చేసాము నవ్వు రాలేదన్నమాట ప్చ్ .......
అందరమూ నవ్వేసాము - చప్పట్లు కొట్టాము విజిల్స్ వేశాము .
డాక్టర్స్ : ఉదయమే స్మైల్ తో ఫ్రెష్ స్టార్టును ఇచ్చారు - ఈరోజంతా హాస్పిటల్లో ఉన్నవారందరికీ ఇలానే happiness చేరాలి - డిశ్చార్జ్ చేస్తున్నాను బై బై ...... - స్టూడెంట్స్ ....... టిఫిన్స్ చూస్తుంటే నోరూరిపోతోంది మిగిలితే మా రూమ్స్ కు పంపించండి - All the best for your ఫ్యూచర్ .......
థాంక్యూ థాంక్యూ డాక్టర్స్ అంటూ సంతోషంతో కేకలువేశాము .

సిస్టర్స్ ....... ప్లీజ్ ప్లీజ్ వన్ మోర్ మినిట్ sorry sorry ...... అంటూ డాక్టర్స్ దగ్గరికి పరుగుతీసాను .
డాక్టర్స్ డాక్టర్స్ అంటూ హాస్టల్స్ రెనోవేషన్ గురించి వివరించాను - ఆ సమయం వరకూ ఇక్కడే ఉంచగలరా ప్లీజ్ ప్లీజ్ సర్ ......
డాక్టర్స్ : ఎన్నిరోజులు పడుతుందో స్టూడెంట్ .......
నో నో నో సర్ వేల మంది వర్క్ చేస్తున్నారు - మాక్సిమం గంటలు అంతే .......
డాక్టర్స్ : అయితే మాకెలాంటి ఇబ్బందీ లేదు - మళ్లీ వార్డ్ లోకివెళ్లి స్టూడెంట్స్ ...... చెక్ చెయ్యకుండా డిశ్చార్జ్ చెయ్యకూడదు అన్నది హాస్పిటల్ రూల్ , మీరు ఫుల్ గా తినండి వచ్చి చెక్ చేస్తాము .......
హాస్టల్ మేట్స్ : డాక్టర్స్ డాక్టర్స్ .......
డాక్టర్స్ : రూల్స్ are రూల్స్ ....... అనిచెప్పి వెళ్లిపోయారు .
అందరూ ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ నిరాశ చెందుతున్నారు .
Sorry sorry సిస్టర్స్ - ఫ్రెండ్స్ ...... తప్పలేదు . ఆకలి ఆకలి .......
హాస్టల్ మేట్స్ : అన్నయ్యా - మహేష్ ...... అంటూ టిఫిన్స్ తో చుట్టూ చేరారు .
ఎవరికి ఇష్టమైన టిఫిన్స్ గల టిఫిన్స్ బాక్సస్ అందుకుని , నిలబడే కుమ్మేస్తున్నారు.
నర్సులు : ఇంత హుషారైన పేషెంట్స్ ను మేమింతవరకూ చూడనేలేదు .
హాస్టల్ మేట్స్ : మేము పేషెంట్స్ కాదు సిస్టర్స్ ...... , ఆడ పులులం ......
నర్స్ : అవునవును , చూస్తుంటేనే తెలుస్తోంది , హాస్పిటల్ ను క్యాంపస్ గా మార్చేశారు ఎంజాయ్ ........
యాహూ యాహూ .......

టిఫిన్ తిన్నాక కాలేజ్ వరుసగా మూడురోజులు లేదని తెలిశాక సంతోషపు అల్లరి మరింత పెరిగింది . 9 గంటల సమయంలో ..... వార్డెన్ - అక్కయ్యలూ - మహీ విద్యు ...... వొళ్ళంతా ఎలానో ఉంది ఫ్రెష్ గా స్నానం చెయ్యాలి , డాక్టర్స్ ఎప్పుడువచ్చి చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తారో ఏమిటో ...... - మరొక్క గంటసేపు మాత్రమే wait చేద్దాము డాక్టర్స్ రాకపోతే హాస్పిటల్ డోర్స్ బద్ధలుకొట్టుకుని వెళ్లిపోదాము అని నవ్వుకున్నారు .
రేయ్ మామా ...... ఇంకా కాల్ చెయ్యలేదు ఏమిటి , ఇక్కడ పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది ......
అంతలో వాడి నుండే కాల్ ...... , finished రా మామా ...... మీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు ....... , పిక్స్ - వీడియో పంపిస్తున్నాను చూడు .
యాహూ ...... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ రా అంటూ కేకలువేశాను .
అందరూ అవాక్కై నావైపు చూస్తున్నారు .
Sorry sorry ఫ్రెండ్స్ - సిస్టర్స్ ...... డాక్టర్స్ ను పిలుచుకునివస్తాను అనిచెప్పి , దివ్యక్క - చెల్లెమ్మ చేతులుపట్టుకుని బయటకు లాక్కునివెళ్లి పిక్స్ చూయించాను .
దివ్యక్క - చెల్లెమ్మ : ఏ స్టార్ హోటల్ అన్నయ్యా - మాకెందుకు చూయిస్తున్నారు ? .
నవ్వుకుని వీడియో చూయించాను .
What what ...... హాస్టల్ మన హాస్టల్ wow wow బ్యూటిఫుల్ స్టార్ హోటల్ గా మారిపోయింది అన్నయ్యా - రాత్రికిరాత్రి ఎలా ? అంటూ ఆనందిస్తూ నా చేతులను చుట్టేశారు .
మీ మీ హీరోలు ...... రాత్రికిరాత్రి అలా స్టార్ హోటల్లా మార్చేశారు దివ్యక్కా - చెల్లెమ్మా ........
ఉమ్మా ఉమ్మా ...... అంటూ నా బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు . ఇంతకూ ఈ ముద్దులు నాకా లేక మీ మీ హీరోలకా ...... ? .
పో అన్నయ్యా పో అన్నయ్యా ....... అంటూ సిగ్గుపడ్డారు .

డాక్టర్స్ ను పిలుచుకువస్తాననిచెప్పి తోబుట్టువులు జోక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు అంటూ దేవకన్య - సిస్టర్స్ వచ్చారు .
దివ్యక్క : గుడ్ న్యూస్ మహీ - విద్యు .......
ష్ ష్ ష్ ........
దేవకన్య : చెప్పొద్దు అని సైగ చేస్తున్నారు కదూ అంటూ చిరుకోపంతో వచ్చి , నా కుడివైపున ఛాతీపై దెబ్బల వర్షం కురిపించారు . దివ్యా - చెల్లెమ్మా చెప్పండి .
దివ్యక్క : అన్నయ్య బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ చెప్పారు మహీ అంటూ సైడ్ నుండి చుట్టేశారు . మహీ - సిస్టర్స్ ...... రాత్రి మీరు ఏడుస్తూ కాల్ చేసి పరిస్థితి వివరించగానే ........
దివ్యక్కా .......
దేవకన్య : ష్ ష్ ష్ అంతే ...... , నోటికి తాళం వెయ్యి - నేను చెప్పేంతవరకూ మాట వచ్చిందో .......
ఊహూ .........
అందరూ నవ్వుకున్నారు .
దేవకన్య : దివ్యా ...... చెప్పు .
దివ్యక్క : హాస్టల్ సిస్టర్స్ పరిస్థితిని ఏడుస్తూ చెప్పగానే ...... , నీ ఏడుపును విని అన్నయ్య చలించిపోయారు - కళ్ళల్లో కన్నీరు ...... అన్నయ్యను అలా ఎప్పుడూ చూడలేదు - నువ్వంటే ఎంత ప్రాణమో మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు , ఆక్షణమే ఫిక్స్ అయిపోయాను అన్నయ్యను మళ్లీ ఎప్పుడూ అలా చూడకూడదు అని , అలా జరగాలి అంటే నిన్ను - సిస్టర్స్ అందరినీ మీకిష్టమైతే మన ఇంటికి పిలుచుకునివెళ్లాలని ఆశపడుతున్నాను ఆరాటపడుతున్నాను - సిస్టర్స్ ...... రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఒక బిల్డింగ్ మొత్తం మీకే సొంతం , మీ ఇష్టమొచ్చినట్లుగా ఉండవచ్చు హాస్టల్ లో రెండు సంవత్సరాలూ ఎలా ఉన్నారో అలా , నా చేతులతో మీ అందరికీ సంతోషంతో వండిపెడతాను .
యాహూ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా దివ్యక్కా - చెల్లెమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సేస్ వదిలి అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను .
లవ్ యు అన్నయ్యా ........
దేవకన్య - సిస్టర్స్ : లవ్ టు లవ్ టు లవ్ టు దివ్యా - చెల్లీ ...... అంతకంటే అదృష్టమా ..... కానీ .......
కానీనా ప్చ్ ...... అంటూ వెళ్లి దివ్యక్క చేతిని చుట్టేసి ఒప్పించు ఒప్పించు అని గుసగుసలాడుతున్నాను .
దివ్యక్క : మహీ ....... ఆ బిల్డింగ్ కు మీరే రాణులు - మహారాణులు , సిస్టర్స్ .... ప్లీజ్ ప్లీజ్ ........
దేవకన్య : మా దివ్య ఇల్లు చిన్నదైనా సంతోషంగా వచ్చేవాళ్ళము కానీ ...... తోటి హాస్టల్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ ను డాక్టర్స్ చెప్పిన ప్రాబ్లమ్స్ గల హాస్టల్ లో వదిలి సెల్ఫిష్ గా మేము మాత్రమే స్వర్గంలోకి అడుగుపెట్టలేము , ప్లీజ్ ప్లీజ్ దివ్యా - చెల్లెమ్మా ...... ఫోర్స్ మాత్రం చెయ్యకండి , sorry మహేష్ ........
దివ్యక్క - చెల్లెమ్మ : కానీ అన్నది అందుకా ...... యాహూ యాహూ ...... అంటూ దేవకన్య - సిస్టర్స్ బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి , అవధులు లేని ఆనందంతో చెరొకవైపు నా గుండెలపైకి చేరారు . మహీ - సిస్టర్స్ ...... ఇదే మీ ఫైనల్ నిర్ణయమా ....... ? .
దేవకన్య : అవును దివ్యా ....... , చెప్పాము కదా ఇష్టమో కష్టమో ...... అందరితోపాటే హాస్టల్ లోనే ఉంటాము - వాళ్ళను అలాంటి పరిస్థితులలో వదిలి స్వర్గం లోకి రావడం ఇష్టం లేదు - ఇది గుడ్ న్యూస్ ఏమాత్రం కాదు sorry దివ్యా ........
దివ్యక్క : వెళ్ళండి వెళ్ళండి మరికొద్దిసేపట్లో మీరే వస్తామని బ్రతిమాలతారు - ఏమాత్రం మోహమాటపడకండి ok నా ......
దేవకన్య : అలా జరగనే జరగదు .
దివ్యక్క - చెల్లెమ్మ చెప్పారుకదా మహీ తప్పకుండా జరిగితీరుతుంది , ఆ క్షణం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాము .
దేవకన్య : హాస్టల్ ...... 5 స్టార్ హోటల్లా మారిపోతే తప్ప అలా ఎప్పటికీ జరగదు .
యాహూ యాహూ యాహూ ....... అంటూ దివ్యక్క - చెల్లెమ్మతోపాటు సంతోషంతో కేకలువేసి హైఫై లు కొట్టుకుని అక్కడికక్కడే డాన్స్ చేస్తున్నాము .
దేవకన్య : డాన్స్ లు ఎందుకు ? .
దివ్యక్క : క్యాంపస్ కు వెళ్ళాక మీరూ ఇలానే డాన్స్ చేస్తారు , అప్పుడు మీకే తెలుస్తుంది .
దేవకన్య : హీరోగారూ ...... ఆడింది చాలు , ముందువెళ్లి డాక్టర్స్ ను పిలుచుకునిరండి - ఇక్కడ పరిస్థితులు చెయ్యి దాటిపోయేలా ఉన్నాయి అంటూ లోపలికివెళ్లారు .

మహేష్ మహేష్ ....... అంటూ ప్రిన్సిపాల్ గారు వెలిగిపోతున్న ముఖంతో వచ్చి అమాంతం కౌగిలించుకున్నారు . Sorry sorry ఆలస్యంగా వచ్చాను - ఆలస్యానికి కారణం హాస్టల్ దగ్గరికి వెళ్లడం - వెళ్ళాక స్టార్ హోటల్ కంటే సూపర్ గా మారిపోయిన లేడీస్ హాస్టల్ ను చూసి సమయాన్ని మరిచిపోయి అలా చూస్తుండిపోయాను . కృష్ణ వచ్చి కదపడంతో స్పృహలోకివచ్చాను లేకపోతే సాయంత్రం వరకూ అలాగే ఉండిపోయేవాడిని - ఒక హాస్టల్ అదికూడా మన క్యాంపస్ లోని హాస్టల్ అలా మారిపోవడం , అదికూడా నా సర్వీస్ లో మారడం చాలా చాలా ఆనందం గర్వపడుతున్నాను .
సర్ మోసం చాలా మోసం ....... మీరొక్కరే వెళ్లి చూసి రావడం దారుణం ......
ప్రిన్సి నవ్వుకున్నారు . మహేష్ ...... డిశ్చార్జ్ సంగతి ఏమయ్యింది .
మరికొద్దిసేపట్లో డిశ్చార్జ్ చేసేస్తారు సర్ .......
ప్రిన్సి : అయితే కాలేజ్ ఫండ్ ను హాస్పిటల్ బిల్స్ కు పే చేసేస్తాను - డిశ్చార్జ్ సంగతి నువ్వు చూడు .
Wow సూపర్ సర్ ...... , దివ్యక్కా - చెల్లెమ్మా ...... అందరినీ రెడీగా ఉండమను , నేను డాక్టర్స్ ను పిలుచుకునివస్తాను .
దివ్యక్క - చెల్లెమ్మ : వాళ్లెప్పుడో రెడీ అన్నయ్యా ..... అంటూ నవ్వుతూ వెళ్లారు .

ఇంట్లో ఉన్న పెద్దమ్మకు కాల్ చేసాను . మరికొద్దిసేపట్లో ఇంటికి రాబోతున్నాము , వచ్చేసరికి పనివాళ్ళతో ఖాళీగా ఉన్న బిల్డింగ్ శుభ్రన్గా రెడీ చేయించండి - రూమ్స్ క్లీన్ గా ఉండాలి - ఆ బిల్డింగ్ మెయిన్ డోర్ దగ్గర నుండి మెయిన్ గేట్ వరకూ పూలదారి పరచాలి .
అలాగే మహేష్ ......
థాంక్యూ పెద్దమ్మా ......

పెదాలపై చిరునవ్వులతో రౌండ్స్ లో ఉన్న డాక్టర్స్ దగ్గరికివెళ్లి , డాక్టర్స్ ....... హాస్పిటల్ బిల్ paid - అక్కడ రెనోవేషన్ అల్సొ కంప్లీటెడ్ , సో .......
డాక్టర్స్ : గుడ్ న్యూస్ స్టూడెంట్ ...... , ఇక డిశ్చార్జ్ చేసేస్తాము అంటూ మా స్టూడెంట్స్ వార్డ్ కు చేరుకున్నారు - వెనుకే నేను ....... , స్టూడెంట్స్ ...... మీకోసం హాస్పిటల్ రూల్స్ ను చేంజ్ చేసి అందరినీ డిశ్చార్జ్ చేసేసాము అల్లరి ఆపి ఎంత తొందరాగా వెళ్ళిపోతే అంత మంచిది , ఇక ఎప్పటికీ ఇక్కడకు రాకండి బై బై ......
హాస్టల్ మేట్స్ అందరూ కోపంతో ఊగిపోతున్నారు - ఇదేదో రెండు గంటల ముందే చేసి ఉంటే ఏమయ్యేది అంటూ డాక్టర్స్ మీదమీదకు వస్తున్నారు .
నవ్వుకుని మధ్యలోకివెళ్లి ఫ్రెండ్స్ - సిస్టర్స్ ను కూల్ చేసాను .
హెల్ప్ హెల్ప్ sorry స్టూడెంట్స్ ....... ఎందుకు ఇలా చేశామో హాస్టల్ కు వెళ్ళాక మీకే తెలుస్తుంది అనిచెప్పి డాక్టర్స్ నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
హాస్టల్ మేట్స్ : హాస్టల్ కు వెళ్ళాక ఏమి తెలుస్తుందో ...... , extraa గా రెండు గంటలు ఈ వార్డ్ లో ఉండేలా చేశారు , అక్కడ కనుక సరైన రీజన్ లేకపోతే ...... హాస్పిటల్ సైట్ లో డాక్టర్ నెంబర్ తీసుకుని ఆటాడుకుంటాము అని నవ్వుకున్నారు.
Sorry డాక్టర్స్ అంటూ చిన్న స్మైల్ ఇచ్చాను .

అందరమూ బయటకువచ్చాము . ఫ్రెండ్స్ - సిస్టర్స్ ....... క్యాబ్స్ పిలుచుకునివస్తాను .
దేవకన్య : హీరోగారూ ...... కనీసం పాతిక క్యాబ్స్ నో నో నో డే స్కాలర్స్ కూడా ఉన్నారు మినిమం 40 క్యాబ్స్ అయినా అవసరమౌతాయి .
ఓహ్ yes ........
హాస్టల్ మేట్స్ : మహేష్ - అన్నయ్యా ....... అవసరం లేదు , బాగా తిన్నాము ఫుల్ ఎనర్జీ నడుచుకుంటూ వెళ్లిపోదాము .
నో నో నో ...... చాలా దూరం .
హాస్టల్ మేట్స్ : 5KM మాత్రమే కదా వెళ్లిపోదాములే .......
వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ఫ్రెండ్స్ - సిస్టర్స్ ........

ఆ వన్ మినిట్ కూడా అవసరం లేదు మహేష్ సర్ ....... , మా గురించి ఆలోచించి మీరు కాల్ చెయ్యరని తెలిసే మేమే వచ్చేసాము అంటూ డ్రైవర్ వచ్చారు . ఫోర్ బస్సెస్ సరిపోతాయనుకుంటాము .
సరిగ్గా సరిపోతాయి అంటూ అందరూ ఆనందిస్తున్నారు .
థాంక్యూ థాంక్యూ ....... అన్నలూ ......
డ్రైవర్ : రేయ్ బస్సులు స్టార్ట్ చెయ్యండి అంటూ వెళ్లారు . బస్సులు మెయిన్ గేట్ దగ్గరికి రాగానే దివ్యక్క చెల్లెమ్మ దేవకన్య సిస్టర్స్ తోపాటు అందరూ బస్సు ఎక్కారు - చివరగా పిల్లలు , వార్డెన్ తోపాటు ఫైనల్ గా నేను మిగిలాను - దేవకన్య ఎక్కిన బస్సు వైపు అడుగువేశాను అంతే .......
మహేష్ - అన్నయ్యా ...... మా బస్సు ఎక్కండి అంటే మా బస్సు ఎక్కండి , అంతేలే ........ మహి - మహి అక్కయ్య బస్సునే ఎక్కుతారు అంటూ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
పెదాలపై చిరునవ్వుతో ok అంటూ పిల్లలతోపాటు వేరొక బస్సు ఎక్కబోతే .......
మహేష్ - అన్నయ్యా ...... అంతేలే మా బస్సులో రావడం మీకు ఇష్టం లేదు అంటూ మళ్లీ నవ్వుతున్నారు .
ఇలాకాదు అని క్యాబ్ ను ఆపాను .

మిగతా మూడు బస్సులలోనుండి ఇద్దరుముగ్గురు కిందకుదిగి , sorry sorry మహేష్ - అన్నయ్యా ....... మీరు , మీ దేవకన్య బస్సులో వెళ్లడమే మాకు సంతోషం అంటూ స్వయంగా ఎక్కించి వారూ ఎక్కి రైట్ రైట్ అన్నారు .
వెళ్లి దివ్యక్క - చెల్లెమ్మ మధ్యలో సర్దుకుని కూర్చున్నాను . ఇద్దరి చేతుల్లో పెనవేసి చిరునవ్వులు చిందిస్తున్న నా దేవకన్యను తొంగి తొంగి చూస్తున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... మరికొద్దిసేపటి తరువాత నుండీ ఇలా తొంగి తొంగి కాకుండా 24/7 తృప్తిగా చూసుకోవచ్చు మన ఇంట్లో ........
ఆఅహ్హ్ ...... నిజమే , ఆ క్రెడిట్ మొత్తo మీదే అంటూ చేతులపై ముద్దులు కురిపించాను - మహీ , సిస్టర్స్ ....... చివరిసారిగా అడుగుతున్నాను ఇదే బస్సులో మన ఇంటికి వెళ్లిపోదాము .
దేవకన్య : నేనూ చివరిసారిగా బదులిస్తున్నాను హీరో గారూ ....... , హాస్టల్ ...... స్టార్ హాస్టల్ గా అంటే 5 స్టార్ హోటల్లా మారితే అప్పుడు మీరు రిక్వెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు - నా డార్లింగ్స్ తోపాటు పరుగునవచ్చేస్తాను .
దివ్యక్క - చెల్లెమ్మలతోపాటు ముగ్గురమూ ఒకేసారి యాహూ యాహూ యాహూ ........ అంటూ కేకలువేశాము సంతోషం పట్టలేక ........
దేవకన్య : బస్సులో స్పేస్ ఉండి ఉంటే డాన్స్ చేసేవాళ్లేమో ....... ప్చ్ మాకు అదృష్టం లేదు .
నా దేవకన్య కోరిక తీర్చకపోతే ఎలా ...... , అన్నా ...... ఏదైనా మాంచి బీట్ సాంగ్ పెట్టండి .
డ్రైవర్ : అలాగే మహేష్ సర్ అంటూ ప్లే చేసాడు .
లేచి దివ్యక్క - చెల్లెమ్మ చేతులు అందుకుని దేవకన్య ప్రక్కకువచ్చి చిందులువేశాము .
మేముకూడా అంటూ దేవకన్య తప్ప బస్సులో ఉన్నవాళ్ళంతా లేచి ఎంజాయ్ చేస్తున్నారు .
దేవకన్య : క్రేజీ అంటూ సంతోషంతో నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు .
దివ్యక్క ఊరికే ఉంటారా ...... ? , దేవకన్యను కూడా లాక్కునివచ్చారు .

15 నిమిషాలలో క్యాంపస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ....... , ప్చ్ ..... అప్పుడేవచ్చేసామా అంటూ నిరాశ పడుతూనే 4 బస్సులలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కేకలువేస్తున్నారు .
రెండు నిమిషాలలో బస్సులు హాస్టల్ ముందు ఆగగానే , విండోస్ నుండి హాస్టల్ ను చూసి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి ఆతృతతో కిందకుదిగి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు . ఇంతకూ ...... మనం వచ్చినది మన హాస్టల్ కేనా అంటూ చుట్టూ చూసి మనదే మనదే ...... రాత్రికిరాత్రి ......
ఇందుకేనా సంతోషపు కేకలు - డాన్స్ లు అంటూ దేవకన్య వెనక్కుతిరిగి ఆరాధనతో నావైపు చూస్తున్నారు .
కృష్ణగాడిని సూపర్ రా మామా అంటూ కౌగిలించుకుని అభినందిస్తూ ...... అవునవును ఏంజెల్ ....... , ఉమ్మా అంటూ హృదయం పై ముద్దుపెట్టి తియ్యదనంతో నవ్వుతున్నాను .

వెనుకేవచ్చిన ప్రిన్సిపాల్ గారు సంతోషించి హాస్టల్ మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి , బయట రంగులు చూసే ఇలా అయిపోతే ఇక లోపల రూమ్స్ - బాత్రూమ్స్ - మెస్ హాల్...... వైజాగ్ లోని స్టార్ హోటల్ నోవేటాల్ కంటే లగ్జరీగా ఉండటం చూసి ఇంకెంత ఆశ్చర్యపోతారో - షాక్ అవుతారో ...... , రాత్రికిరాత్రి భూత్ బంగ్లా లా ఉన్న మన హాస్టల్ ను 5 స్టార్ కాదు కాదు ఏకంగా 7 స్టార్ హాస్టల్ లా మార్చినది ........
మీ అందరికీ ఇష్టమైన మీ వార్డెన్ గారు అంటూ ప్రిన్సిపాల్ గారి దగ్గరికివెళ్ళాను .
ప్రిన్సి అర్థం చేసుకుని అవునవును వేరెవరో కాదు , స్టూడెంట్స్ ను సొంత ఫ్యామిలీలా చూసుకుంటున్న వార్డెన్ గారు .
సర్ ....... రిబ్బన్ కటింగ్ రిబ్బన్ కటింగ్ ......
ప్రిన్సి : వార్డెన్ గారితోనే కదా ....... , ప్చ్ .......
Sorry సర్ - మీరు మరికొద్దిసేపట్లో రెడీ అయ్య బాయ్స్ హాస్టల్ ఓపెన్ ........
ప్రిన్సి : అయితే డబల్ ok ........ , స్టార్ హాస్టల్ గా మారిన మార్పించిన వార్డెన్ గారిని రిబ్బన్ కట్ చెయ్యడానికి ఆహ్వానిస్తున్నాను .

అంతవరకూ డబల్ షాక్ లో ఉన్న వార్డెన్ ను స్టూడెంట్స్ అందరూ సంతోషంతో చుట్టుముట్టి అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుని , ఎత్తుకునే రిబ్బన్ కటింగ్ దగ్గరికి తీసుకెళ్లి దించారు .
వార్డెన్ ...... ఇంకా సంతోషపు షాక్ లోనే ఉండటం చూసి , మేడం మేడం ....... లోపల చూడాలని స్టూడెంట్స్ అందరూ ఉర్రూతలూగుతున్నారు - మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా మనల్ని తోసుకునివెళ్లిపోయేలా ఉన్నారు .
స్టూడెంట్స్ : నవ్వుకుని , వార్డెన్ వార్డెన్ ....... అంటూ భుజాలు కదిపారు .
వార్డెన్ : yes yes yes అంటూ ప్రిన్సి ప్రక్కనే ఉన్న నావైపు చూసారు .
వార్డెన్ ...... రిబ్బన్ కట్ చెయ్యడానికి మీరే అర్హులు - స్టూడెంట్స్ సంతోషాలు చూస్తే తెలిసిపోతోంది - త్వరగా రిబ్బన్ కట్ చెయ్యండి లేకపోతే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లే జరుగుతుంది .
వార్డెన్ : థాంక్యూ మహేష్ ....... , దివ్యా - కృష్ణవేణి - మహీ - విద్యు ...... రండి రండి అని నలుగురి తోపాటు కలిసి రిబ్బన్ కట్ చేశారు .
అందరిపై పూలవర్షం కురవడంతో ....... , చప్పట్లు - సంతోషపు కేకలతో మారుమ్రోగింది .
థాంక్యూ థాంక్యూ వార్డెన్ ...... అంటూ హాస్టల్ మేట్స్ తోపాటు డే స్కాలర్స్ అందరూ లోపలికి పరుగులుతీసి పూర్తి లగ్జరీగా మారిపోయిన హాస్టల్ ను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు .
ప్రతీ రూమ్ లో న్యూ బెడ్స్ - న్యూ కప్ బోర్డ్స్ - కర్టైన్స్ ...... wow AC , బాత్రూమ్స్ అయితే ఎప్పుడు బ్రష్ స్నానం చేసి బయటకువద్దామా అనేలా నుండి అక్కడే ఉండిపోయేలా లగ్జరీగా ఈవెన్ వాషింగ్ మెషీన్స్ ఉండటం చూసి ఫ్రెండ్స్ ఇక ఉతుక్కునే కష్టం కూడా లేదు - స్పోర్ట్స్ రూమ్ ఇండోర్ గేమ్స్ తో నిండిపోయాయి - ఎంటర్టైన్మెంట్ రూమ్ అయితే ఇక చెప్పనక్కర్లేదు ....... అన్నీ చూస్తూ సంతోషంతో మెస్ హాల్ చేరుకున్నారు - స్టార్ హోటల్ రెస్టారెంట్ లా మారిపోయి ఉండటం చూసి సంతోషంతో కేకలువెయ్యడం బయటకువినిపిస్తున్నాయి .

వార్డెన్ : మహేష్ ...... థాంక్యూ థాంక్యూ soooo మచ్ అంటూ రెండుచేతులూ జోడించారు .
వార్డెన్ ...... మీరింకా చూడనేలేదు పిల్లలతోపాటు వెళ్లి చూడండి అంటూ పంపించాను .
సిస్టర్స్ - మహీ ....... గో గో గో మీరుకూడా వెళ్లి చూడండి , మీ రూమ్ ఎలా మారిపోయిందో చూడాలని లేదా ....... ? .
దేవకన్య : తియ్యనైన నవ్వులతో నేరుగా నాదగ్గరికే వచ్చి లవ్ యు .......
లవ్ యు ....... నాకేనా అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
దేవకన్య : నా చేతిని లాగేసి లవ్ యు sooooo మచ్ అంటీ అంటూ నా హృదయం పై ముద్దులుపెట్టి , మా ఫ్రెండ్స్ - సిస్టర్స్ సంతోషపు కేకలు వింటుంటే అర్థమవడం లేదూ స్టార్ హాస్టల్ గా మారిపోయిందని , ఇక మళ్లీ చూడాల్సిన అవసరమే లేదు . దివ్యా - చెల్లీ ....... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ ఇద్దరినీ హత్తుకున్నారు .
దివ్యక్క : ప్లీజ్ ప్లీజ్ ఎందుకు మహీ .......
దేవకన్య : sorry లవ్ యు లవ్ యు లవ్ యు దివ్యా - చెల్లీ ....... , డార్లింగ్స్ ...... మీకిష్టం లేదా ..... ? అలా నవ్వుతున్నారు .
సిస్టర్స్ : ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ దివ్యా - చెల్లీ ...... , లెంపలు వేసుకుని గుంజీలు తియ్యమంటారా ..... ? .
దివ్యక్క - చెల్లెమ్మ : పెదాలపై చిరునవ్వులతో ఆపి , అన్నయ్యా .......
లగేజీ తీసుకొస్తే బస్సు రెడీగా ఉంది వెళ్లిపోదాము .
చెల్లెమ్మ : అక్కయ్యావాళ్ళు అంత బిల్డప్ ఇచ్చారు - మీరేమో ఒక్కసారికే ok అనేశారు , కాస్త బెట్టు చేసి ఉండొచ్చు కదా అన్నయ్యా .......
ప్చ్ ...... sorry లవ్ యు లవ్ యు చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : మా అక్కయ్యపై విశ్వమంత ప్రేమ హృదయంలో ఉంటే మీరేమి చెయ్యగలరులే కానీ ...... అంటూ నవ్వుకున్నారు - అక్కయ్యలూ ...... మమ్మీ పర్మిషన్ ఇచ్చేసింది నేనుకూడా మీతోపాటే ...... - వీకెండ్స్ మాత్రం మమ్మీతో మనమంతా........
దేవకన్య - సిస్టర్స్ : లవ్ యు లవ్ యు చెల్లీ - దివ్యా ....... , ఇప్పుడే లగేజీ తీసుకొచ్చేస్తాము అంటూ పరుగులుతీశారు లోపలికి .......

అంతలో ...... వార్డెన్ వార్డెన్ వార్డెన్ ...... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేము కూడా హాస్టల్ లో జాయిన్ అవుతాము , ఇంటికివెళ్లి ఇప్పుడే లగేజీతోపాటు వచ్చేస్తాము , ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి మేడం అంటూ కొంతమంది డే స్కాలర్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
వార్డెన్ : సరే సరే నేను కాదన్నానా చెప్పండి , కానీ హాస్టల్ మొత్తానికి 12 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి , రూమ్ కు 5 మెంబెర్స్ ....... మీరేమో 80 మెంబెర్స్ దాకా ఉన్నారు .
డే స్కాలర్స్ : పర్లేదు మేడం ప్రతీ రూమ్ లో మరొక ఇద్దరం అడ్జస్ట్ అవుతాము .
చెల్లెమ్మ : ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ...... మీకోసమని , మహి - విద్యు అక్కయ్యావాళ్ళు తమ మూడు రూమ్స్ ను ఖాళీ చేస్తున్నారు , ఇక నుండీ మా అన్నయ్య కాదు కాదు అది నా ఇల్లే ..... మా ఇంటిలో ఉండబోతున్నారు .
లవ్ యు చెల్లెమ్మా ....... - ప్రక్కన కృష్ణగాడి ఆనందాలకు అవధులు లేవు .
డే స్కాలర్స్ : ప్చ్ ప్చ్ ...... ఒకవైపు ఆనందంగానూ ఉంది మరొకవైపు బాధగానూ ఉంది .
చెల్లెమ్మ : ఆక్కయ్యలు వెళ్లిపోతున్నారనా ...... ? , అక్కయ్యావాళ్లకు హాస్టల్ తో ఉన్న అనుబంధం విడిపోనిది - రోజూ లంచ్ మీతోనే కలిసి చేస్తారు .
సంతోషంతో దేవకన్య - సిస్టర్స్ ను కౌగిలించుకుని లోపలికి పిలుచుకునివెళ్లారు . నిమిషాలలో లగేజీతో వచ్చేసారు .

Next page: Update 30
Previous page: Update 28