Update 33

అక్కయ్యలూ - మహీ అక్కయ్యా ...... పూర్తి పైన కాదు ఇటు బ్రిడ్జి వైపు , అయినా ఏంటీ ఆలస్యం ....... అంది చెల్లెమ్మ .
దేవకన్య : మీ అన్నయ్య వల్లనే చెల్లీ ....... , అలారం చప్పుడుకు కూడా మేల్కొకుండా హాయిగా నిద్రపోయారు .
చెల్లెమ్మ : అన్నయ్య చెప్పిన సర్ప్రైజ్ ఇప్పుడిప్పుడే మొదలుకాబోతోంది రండి రండి - అన్నయ్యా ...... ఇప్పుడే బ్యూటిఫుల్ గా ఉంది అంటూ ఒక చేతితో నన్ను మరొకచేతితో దేవకన్యను అందుకుని బ్రిడ్జ్ మీదకు తీసుకెళ్లి వదిలి , చలి చలి అంటూ కృష్ణగాడి చేతిని చుట్టేసింది .
దేవకన్య - సిస్టర్స్ : అప్పుడప్పుడే తెల్లవారుతున్న సముద్రం - ఆకాశం కలిసేచోట చూసి wow బ్యూటిఫుల్ అంటూ కనురెప్పవేయ్యడం లేదు .
చెల్లెమ్మ : అన్నయ్యా - మహి అక్కయ్యా ...... చూసారా ? , దివ్యక్క అయితే వారి హీరోను చుట్టేసి కనురెప్ప వెయ్యడం లేదు .
దివ్యక్క : అన్నయ్యా ...... అంటూ వచ్చి కౌగిలించుకుని వదిలి , చలి చలి అంటూ పరుగునవెళ్లి బావగారిని చుట్టేశారు .
నవ్వుకుని అందరితోపాటు చూస్తూ హృదయంపై చేతినివేసుకుని sorry లవ్ యు అమ్మా ప్చ్ ...... అన్నాను .
సిస్టర్స్ : మహేష్ సర్ ఏమైంది ? .
నో నో నో నథింగ్ సిస్టర్స్ ...... సర్ప్రైజ్ .......

మహేష్ ....... అంటూ దేవకన్య తన దుప్పటిని నాతో షేర్ చేసుకుని చుట్టూ కప్పి రెండువైపులా పట్టుకోమని అందించి , రెండుచేతులతో నా నడుమును గట్టిగా చుట్టేసింది .
ఆఅహ్హ్ ..... హ్హ్హ్ ..... అంటూ అంతులేని తియ్యదనంతో జలదరిస్తూనే ఉన్నాను .
సిస్టర్స్ అందరూ స్వీట్ షాక్ లో నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు .
దేవకన్య : ఏంటి డార్లింగ్స్ ...... మీరే పనిష్మెంట్ ఇచ్చి మీరే ఆశ్చర్యంగా చూస్తున్నారు . మహేష్ ...... గదిలో మిమ్మల్ని కొట్టానని - ఇక్కడ గిల్లానని సర్ప్రైజ్ మొత్తం మిమ్మల్ని హత్తుకునే ఉండాలని శిక్ష వేశారు అంటూ గిల్లినచోట గిలిగింతలుపెట్టాను . మా డార్లింగ్స్ కు నాకంటే మీరంటేనే ప్రాణం - చూడండి ఎలాంటి శిక్ష వేశారు , వాళ్ళ సంగతి తరువాత చెబుతాను .
దేవకన్య గిలిగింతలకు - వెచ్చని స్పర్శకు ఆనందబాస్పాలను తుడుచుకుని మెలికలుతిరిగిపోతున్నాను .
దేవకన్య : దుప్పటి గట్టిగా పట్టుకోండి - జారితే దానికికూడా పనిష్మెంట్ ఇస్తారేమో ........ , కదా డార్లింగ్స్ ......
సిస్టర్స్ : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ మహీ డార్లింగ్ ....... , మహేష్ సర్ ...... సర్ప్రైజ్ ను మీ దేవకన్యను హత్తుకునే చూడాలని ఆశపడుతున్నారని మాకు తెలుసు , మీ మనసులో ఏముందో మీ దేవకన్యకు ....... అదే అదే మాకు తెలియదా చెప్పండి - ఒసేయ్ మహీ ....... మేము చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి ...... ? , మరొక పనిష్మెంట్ కావాలా ? .
దేవకన్య : ( లవ్ యు డార్లింగ్స్ ) మహేష్ ....... దుప్పటిని రెండుచేతులతో పట్టుకోవడమే కాదు నన్ను గట్టిగా చుట్టేయ్యండి లేకపోతే మీ సిస్టర్స్ అంతా నామీద పడేలా ఉన్నారు .
ఆఅహ్హ్ ...... నాకు తెలియకుండానే హృదయంలో ఉన్న అమ్మ నుండి సంతోషం ఆనందబాస్పాల రూపంలో వచ్చేసాయి .
దేవకన్య : మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి , కన్నీళ్లు ఎందుకు కార్చడం , ఆ విషయమేదో మీ సిస్టర్స్ కు చెప్పు ....... లేకపోతే నన్ను తిడతారు .
నో నో నో లవ్ టు లవ్ టు మహీ ...... , మీ మధురమైన మాటలకు అమ్మ సంతోషంతో అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుని దేవకన్యను దుప్పటితోపాటు చుట్టేసాను .
సిస్టర్స్ : మహీ డార్లింగ్ ఇంకా ........
దేవకన్య ...... నా నడుమును మరింత గట్టిగా చుట్టేయ్యగానే ....... , ఆఅహ్హ్ ..... హ్హ్ ..... స్వర్గం అంటూ నా దేవకన్యను ఏకమయ్యేలా చుట్టేసాను .
దేవకన్య : మ్మ్మ్ ...... ఆఅహ్హ్ ......
మహీ ...... నొప్పి కలిగిస్తున్నానా ? .
దేవకన్య : లేదు లేదు , నువ్వు వదులు చెయ్యకు - మీ సిస్టర్స్ చూశారంటే ఇక అంతే - వెచ్చగా బాగుందిలే అంటూ పరవసించిపోతోంది లోలోపలే అంతులేని ఆనందంతో .
లవ్ యు మహీ ....... - అమ్మ సో సో sooooo హ్యాపీ ...... - " I LOVE YOU మహీ " లవ్ యు లవ్ యు సో సో soooooo మచ్ అంటూ సముద్రం - ఆకాశానికి వినిపించేలా ........
దేవకన్య : అంతే గట్టిగా అరిచి " LOVE YOU TOO మహేష్ " అని చెప్పాలని ఉన్నా మనసులోనే వ్యక్తపరిచి నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ తెగ మురిసిపోతోంది .

దివ్యక్క : మహీ ...... ఈ బిల్డింగ్స్ లోకి వచ్చి నెలలు అవుతున్నా , ఈ సర్ప్రైజ్ ను నీతోకలిసి - నిన్ను హత్తుకుని చూడాలని ఈ క్షణం వరకూ ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు అన్నయ్య - అన్నయ్య చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం - ఎలా చూడాలని ఆశపడ్డారో అలానే చూయిస్తున్నావు - లవ్ యు మహీ ...... here it is , ఎంజాయ్ అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున బావ గుండెలపైకి చేరిపోయారు .
" చీకటిని ప్రారద్రోలుతూ సముద్రపు ఒడిలో నుండి వెలుగును ఎగజిమ్ముతూ సూర్యుడు ఉదయించడం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదు - సముద్రపు అలలు, సూర్యకిరణాలకు తోడు మేఘాలు , కిల కిల రావాలతో రెక్కలు ఆడిస్తూ వెళుతున్న పక్షులు మరింత అద్భుతాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి " .
సిస్టర్స్ : లవ్లీ - బ్యూటిఫుల్ ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు .
చెల్లెమ్మ : సో సో సో బ్యూటిఫుల్ మై హీరో ...... , లవ్ యు లవ్ యు soooo మచ్ అంటూ కృష్ణగాడి బుగ్గపై ముద్దులుపెడుతూ ఆస్వాధిస్తోంది .
దివ్యక్క ఇప్పటికే చాలాసార్లు చూసినా మళ్లీ కొత్తగా వీక్షిస్తున్నట్లు బావగారితో సంతోషాలను పంచుకుంటోంది ఏకంగా పెదాలు పెదాలు కలిపి ......

దేవకన్యను హత్తుకుని నాకిష్టమైన సముద్రంలోనుండి ఉదయించిన సూర్యుడిని చూసి తరించాను . మహీ మహీ ....... అందరూ తమ తమ ఫీలింగ్స్ వ్యక్తపరిచారు , ఎలా ఉంది ....... ? , మహీ మహీ .......
దేవకన్య : ఆ సౌందర్యమైన సూర్యోదయాన్ని వీక్షించి తనను తాను మైమరిచినట్లు కన్నార్పకుండా చూస్తూ కదలకుండా ఉండిపోయింది .
దేవకన్య పెదాలపై - కళ్ళల్లోనే అంతులేని సంతోషం కనిపిస్తుండటం చూసి ఎంజాయ్ ఎంజాయ్ మహీ ...... , యాహూ ....... థాంక్యూ థాంక్యూ సన్ రైజ్ అంటూ కేకలువేశాను .
దేవకన్య : నా కేకలకు తేరుకుని , Wow బ్యూటిఫుల్ ....... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ మహేష్ అంటూ మరింత ఘాడంగా చుట్టేసి బుగ్గపై ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది .
అందరితోపాటు చెల్లెమ్మ అవాక్కై , కృష్ణ కృష్ణా ...... అంటూ వాడిని నావైపుకు తోసింది .
కృష్ణగాడు ....... చెల్లెమ్మ చేతినిపట్టుకునే వచ్చి స్వీటెస్ట్ షాక్ లో వెనక్కు పడిపోకుండా చూసుకున్నాడు .
దేవకన్య : ఇంతకాలం వైజాగ్ లో ఉన్నా ఇంత అద్భుతమైన - అందమైన సూర్యోదయాన్ని చూడనేలేదు మహేష్ అంటూ మళ్లీ ముద్దుల వర్షం ........
విద్యు సిస్టర్ : డార్లింగ్ డార్లింగ్ ....... డౌట్ వస్తుందేమో చూసుకో అంటూ చెవిలో గుసగుసలాడారు .
దేవకన్య : స్వీట్ షాక్ లో ఉన్నాడు నా దేవుడు - తేరుకునేంతవరకూ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కదా మహేష్ మై డియరెస్ట్ హీరో అంటూ బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి గుండెలపై గట్టిగా హత్తుకుంది . ఆఅహ్హ్ ..... డార్లింగ్స్ ..... ఫుల్ హ్యాపీ .......

నేను తేరుకుని ఆఅహ్హ్ ...... స్వర్గం దాకా వెళ్లివచ్చాను లవ్ యు మహీ అంటూ పెదాలపై తియ్యదనంతో నా దేవకన్యను చూసాను . కోపంలో భద్రకాళీలా కనిపించేసరికి అయిపోయాను అంటూ అమాయకంగా వణుకుతున్నాను .
దేవకన్య : సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నది ఇందుకేనా మహేష్ ...... , సర్ప్రైజ్ లో నేను నన్ను నేను మరిచిపోయి ముద్దులుపెడతానని ముందే తెలుసుకదా ....... , ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఎలా వస్తాయి నీకు ........
నో నో నో ........
దేవకన్య : నో నో నో అని మాత్రం బాగా అంటావు - ఆ నో నో నో ఏదో నేను ముద్దులుపెట్టేటప్పుడు అని ఆపి ఉండొచ్చుకదా ....... - ముద్దులుపెట్టగానే సన్ రైజ్ కు థాంక్స్ చెప్పావులే .......
నో నో నో మహీ ...... , నువ్వు ముద్దులుపెట్టడానికి ముందే .......
దేవకన్య : అంటే నేను అపద్దo చెబుతాన్నాను .......
నో నో నో ....... నువ్వెలా అంటే అలా .......
సిస్టర్స్ - చెల్లెమ్మ - దివ్యక్క ....... నవ్వుకుంటున్నారు .
నా - అమ్మ ప్రాణం కంటే ఎక్కువైన దేవకన్యనే స్వయంగా వచ్చి హత్తుకుని , ప్రకృతి ప్రసాదించిన బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఆస్వాదించి , సంతోషం పట్టలేక ముద్దులుపెడుతుంటే ....... ఏ ప్రేమికుడైనా ఆపగలడా చెప్పు - రేయ్ కృష్ణా ...... మీ చెల్లి చెప్పినట్లు ఆపగలవా ? , బావగారూ ...... మీరైనా ఆపగలరా ? .
కృష్ణ - బావగారు : నో నెవర్ .......
See ...... లవ్ సక్సెస్ అయిన మీ అన్నయ్యలే ఆపలేరు అంటే , ప్రేమ పిపాసిలా గిలగిలా కొట్టుకుంటున్న ఈ హృదయం ఆపగలదా దేవకన్యా ...... నువ్వే చెప్పు .
అంతే అందరితోపాటు దేవకన్య కూడా నవ్వేసింది .
హమ్మయ్యా ...... సేఫ్ ......
దేవకన్య : సేఫా సేఫా ...... అంటూ నవ్వుతూనే నా ఛాతీపై కొట్టడానికి వచ్చి , అమ్మో ....... వద్దులే మీ సిస్టర్స్ మరొక పనిష్మెంట్ ఇస్తారు అని ఆగిపోయి నా హృదయం పై చేతితో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... లవ్ యు మహీ ......
దేవకన్య : నేను ముద్దుపెట్టినది తమరికాదు .......
లవ్ యు చెప్పినది కూడా ........
దేవకన్య : అంటీ అంటావు అంతేకదా ...... , మంచి ప్లానింగ్ లవ్ యు అంటీ ....... , సర్ప్రైజ్ చూసాకే గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పలేదు గుడ్ మార్నింగ్ దేవుడు గారూ ........
ఆఅహ్హ్ ...... లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్ దేవకన్య గారూ .......
దేవకన్య : తియ్యదనంతో నవ్వుకున్నారు - దేవుడిగారికి టీ or కాఫీ ...... - ఓవర్ గా ఫీల్ అవ్వకు - బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు కృతజ్ఞతతో .........
Ok ok , నా దేవకన్యకు ఏమి ఇష్టమో ........
దేవకన్య : Ok లవ్ యు అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , సిస్టర్స్ - చెల్లెమ్మ - దివ్యక్కతోపాటు చిరునవ్వులు చిందిస్తూ మధురానుభూతితో కిందకువెళ్లారు .
రేయ్ మామా - బావగారూ ...... అంటూ సంతోషం పట్టలేక ఇద్దరినీ పైకెత్తి తిప్పాను .

మెయిన్ గేట్ దగ్గర బెంచ్ పై కూర్చున్న ఒకరు లేచి సెల్యూట్ చెయ్యడంతో , ఇద్దరినీ కిందకుదించి రేయ్ మామా ..... ఎవరు వాళ్ళు మనకు సెల్యూట్ చేస్తున్నారు - సూట్ బూట్ తో ఉన్నారు .
కృష్ణ : తెలియదు మామా ....... , వెళ్లి కనుక్కుంటాను .
పదా వెళదాము అని కిందకు నడిచాము .
మహేష్ సర్ ...... మన గదిలో చాలాసేపటి నుండీ మీ మొబైల్ రింగ్ అవుతూనే ఉంది అంటూ అందించారు విద్యు సిస్టర్ ......
మన మేనేజర్ సిస్టర్ ...... , ఇన్నిసార్లు చేశారేంటి అంటూ కాల్ చేసాను .
మొదటి రింగుకే ఎత్తి మహేష్ సర్ గుడ్ మార్నింగ్ ......
గుడ్ మార్నింగ్ మేనేజర్ గారూ ..... ఏంటి విషయం ? .
మేనేజర్ : మహేష్ సర్ ...... మేనేజర్ అయి ఉండి ఇంతదూరంగా ఉండటం మీకు ఇబ్బందిగా ఉంటుందని , నాతోపాటు చదువుకున్న వైజాగ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ ను మీకు లోకల్ మేనేజర్ గా పంపించాను , ఈపాటికే వచ్చేసి ఉంటాడు మీకు ఇష్టమైతే ఇంటర్వ్యూ చేసి .......
మేనేజర్ గారూ ...... మీరెప్పుడూ నా మంచే చూసుకుంటున్నారు - మీరు సెలెక్ట్ చేశారు అంటే ఇక నాకు ఇష్టమే ..... - లోకల్ పనులను కూడా మీకే చెప్పడం బాగోదు కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు - వారేనేమో బయట ఉన్నారు వెళ్లి కలుస్తాను , థాంక్స్ మేనేజర్ గారూ ......
మేనేజర్ : మహేష్ సర్ ...... నా డ్యూటీ నేను చేస్తున్నాను .
Ok బై అంటూ కట్ చేసి బయటకువెళ్ళాను .
ఆయనే స్వయంగా వచ్చి సర్ అంటూ సెల్యూట్ చేసి పరిచయం చేసుకునేంతలో .......
రమేష్ గారు - మా లోకల్ మేనేజర్ .......
లోకల్ మేనేజర్ రమేష్ : మహేష్ సర్ ...... ? .
మీ క్లాస్మేట్ తెల్లవారుఘామున నుండీ కాల్ చేస్తూనే ఉన్నారు - wait చేయించినందుకు sorry రమేష్ గారూ......
లోకల్ మేనేజర్ : సర్ ..... నా ఫ్రెండ్ , మీ గురించి చెబితే నమ్మలేదు sorry సర్ అంటూ మళ్ళీ సెల్యూట్ చేశారు .
రమేష్ గారూ ...... వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ - వీరు మా బావగారు కిషోర్ , రేయ్ మామా - బావగారూ ....... మన లోకల్ మేనేజర్ .
లోకల్ మేనేజర్ : Hi hi సర్ ......
Hi రమేష్ గారూ ........
నేనెంతో వీళ్ళూ అంతే .......
లోకల్ మేనేజర్ : కృష్ణ సర్ - కిషోర్ సర్ అంటూ సెల్యూట్ చేశారు .
మా మేనేజర్ గారు సమయానికి మిమ్మల్ని నియమించి మంచిపనిచేశారు . అలా జాయిన్ అయ్యారో లేదో అప్పుడే మీకొక వర్క్ ఇస్తున్నాను .
లోకల్ మేనేజర్ : సర్ ....... ఆర్డర్ వెయ్యండి .
ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షాపింగ్ వెళుతున్నాము , లోపలున్న మా ప్రాణమైన వాళ్లకు బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను .
కృష్ణగాడు : రేయ్ మామా ...... మరొక సర్ప్రైజ్ ? .
అవునురా మామా ...... నీ లవ్ సక్సెస్ అయ్యింది - మాపాట్లు మేము పడాలికదా .......
కృష్ణగాడు : Ok ok అంటూ నోటికి తాళం వేసేశాడు .
లోకల్ మేనేజర్ : సర్ ...... ఏమి చేయమంటారు ? .
****** షాపింగ్ మాల్ మధ్యలో పైనుండి అంటూ వివరించాను .
కృష్ణ : Wow - బ్యూటిఫుల్ రా అంటూ నా మీదకు జంప్ చేసి ముద్దుపెట్టాడు .
బావగారు : బావా ...... హైద్రాబాద్ లో సినిమాలు చూడటం బాగా కలిసొచ్చినట్లుంది .
అవును బావా ...... అంటూ సిగ్గుపడ్డాను .

టీ - కాఫీ రెండూ రెడీ అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ - దేవకన్య బయటకువచ్చారు .
దివ్యక్కా ....... వన్ మోర్ కప్ ఫర్ our న్యూ మేనేజర్ .......
లోకల్ మేనేజర్ : నో నో నో సర్ , ఈ మాట చాలు నేను వెళ్లివస్తాను .
దివ్యక్క : తీసుకొచ్చి అందరితోపాటు అందించారు .
దివ్యక్కా ....... మన లోకల్ మేనేజర్ రమేష్ గారు - రమేష్ గారూ ...... నా ఫ్యామిలీ అంటూ పరిచయం చేశాను .
రమేష్ గారు : అందరికీ hi చెప్పి వేడి వేడి కాఫీ ని అలా తాగేసి సర్ వెళ్ళొస్తాను అన్నాడు .
కృష్ణగాడు : రమేష్ గారూ ....... సర్ప్రైజ్ కోసం అమౌంట్ ? వద్దా ......
రమేష్ గారు : From హైద్రాబాద్ ...... కృష్ణ సర్ , మనం అక్కడ కలుద్దాము .

చెల్లెమ్మ : మరొక సర్ప్రైజ్ ? అంటూ చెల్లెమ్మ వచ్చి కృష్ణగాడి చేతిని చుట్టేసింది .
కృష్ణ గాడు : నాకూ తెలియదు మీ అన్నయ్యే మీకోసం ప్లాన్ చేశారు .
చెల్లెమ్మ : లవ్ యు లవ్ యు అన్నయ్యా .......
రేయ్ ....... సర్ప్రైజ్ కూడా సర్ప్రైజ్ లా సీక్రెట్ లా ఉండాలి .
కృష్ణగాడు : కదా ...... sorry లవ్ యు రా మామా ........
దివ్యక్క - సిస్టర్స్ : అన్నయ్యా - మహేష్ సర్ ...... ఈసారైనా సర్ప్రైజ్ ఏమిటో చెప్పొచ్చుకదా ........
సర్ప్రైజ్ అని హింట్ ఇచ్చాడు కదా వాణ్ణే అడగండి ........
కృష్ణగాడు : sorry చెప్పానుకదరా మామా ........ , అక్కయ్యా ...... నిజంగా నాకే కాదు బావగారికి కూడా తెలియదు , లోకల్ మేనేజర్ తో ఏదో షాపింగ్ .......
అంతే కాఫీ కప్ - మొబైల్ ను బెంచ్ పై ఉంచేసి , చెప్పెయ్యరా మొత్తం చెప్పెయ్యి , చెల్లెమ్మా ...... సైడ్ అంటూ వాణ్ణి ఎత్తుకునివెళ్లి కాంపౌండ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడేసాను.
అందరితోపాటు దేవకన్య తియ్యదనంతో నవ్వుతోంది .
ఆఅహ్హ్ ....... అంటూ గుండెలపై చేతినివేసుకుని మైమరచి స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోయాను .

జాగ్రత్త అంటూ దేవకన్యతోపాటు అందరూ పూల్ దగ్గరికివచ్చారు .
పైకిలేచి I am fine మహీ i am fine లవ్ యు .......
చెల్లెమ్మ : కృష్ణా ....... ? .
కృష్ణగాడు : నీళ్ళల్లోనే కదా అని పట్టుకోలేదు ఏంజెల్ .......
చెల్లెమ్మ : అయిపోయావు అంటూ నీళ్ళల్లోకిదిగి వాడిని కొడుతోంది .
లవ్ యు చెల్లీ ....... , నావికూడా రెండు దెబ్బలు వెయ్యి .......
చెల్లెమ్మ : మీరెన్ని చెబితే అన్ని అన్నయ్యా ........
అంతలో బావగారు ....... దివ్యక్కను ఎత్తుకుని జైభజరంగభళీ అంటూ పూల్ లోకి జంప్ చేశారు .

సూపర్ బావా అంటూ నవ్వుకుని , మహీ ....... ప్లీజ్ ? అదే అదే సిస్టర్స్ మీరుకూడా .........
దివ్యక్క - చెల్లెమ్మ : మహీ - అక్కయ్యలూ ....... జంప్ జంప్ ....... , చల్లగా ఉన్నా బాగుంది .
దేవకన్య : నీకోసం కాదు , అంటీ కోసం - దివ్య కోసం - చెల్లికోసం ....... అంటూ సిస్టర్స్ వైపు కొంటెగా కన్నుకొట్టింది .
విద్యు సిస్టర్ : స్టాప్ స్టాప్ డార్లింగ్ .......
దేవకన్య : Why డార్లింగ్స్ అంటూ చిలిపిదనంతో నవ్వుకుంది .
విద్యు సిస్టర్ : మేము ఉదయం పనిష్మెంట్ ఇచ్చిన తరువాత కూడా మన దేవుడిని కొట్టినందుకు మరొక శిక్ష .......
దేవకన్య : నో నో నో డార్లింగ్స్ ....... , మీరు శిక్ష వేస్తారని గుర్తుకువచ్చి కొట్టకుండా - గిళ్ళకుండా ఆగిపోయాను , కావాలంటే మన దేవుడినే అడగండి .
" మన దేవుడు " ఆఅహ్హ్ ...... అంటూ సంతోషంతో హృదయం పై చేతులను వేసుకుని నీళ్ళల్లోకి చేరిపోయాను .
సిస్టర్స్ : మహేష్ సర్ మహేష్ సర్ ....... , ఇంతకూ మహేష్ సర్ ఎక్కడ .......
ఇక్కడ అంటూ కృష్ణగాడు పైకిలేపాడు .
లేచి ముఖంపై నీళ్లను తుడుచుకుని నా దేవకన్యవైపే ప్రాణంలా చూస్తున్నాను .
సిస్టర్స్ : మహేష్ సర్ ...... చెప్పండి మీ దేవకన్య మళ్లీ కొట్టిందా లేదా ? .
అదీ అదీ ........
దివ్యక్క - చెల్లెమ్మ : ముందు ఆ లవ్లీ పనిష్మెంట్ ఏమిటో చెప్పండి అప్పుడు అన్నయ్య బదులిస్తారు .
లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా ...... అంటూ ఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
సిస్టర్స్ : Ok ....... , దివ్యను ...... బావగారు ఎలా అయితే ప్రేమతో ఎత్తుకుని నీళ్ళల్లోకి జంప్ చేశారో అలానే ........
అవును అవునవును సిస్టర్స్ కొట్టింది దేవకన్య కొట్టింది గిల్లింది ఇక్కడ ఇక్కడ అనిచూయిస్తూ ఆతృతతో పైకివెళ్లి దేవకన్య ప్రక్కనే నిలబడ్డాను .
సిస్టర్స్ : డార్లింగ్ అపద్దo చెప్పావు కాబట్టి డబల్ పనిష్మెంట్ - మహేష్ సర్ ఎత్తుకున్నాక బుగ్గపై ముద్దుపెట్టాలి .
Wow ...... అంటూ మళ్లీ నీళ్ళల్లోకి పడిపోయాను .
కృష్ణా అంటూ మళ్లీ దెబ్బలు వేస్తోంది చెల్లెమ్మ ........
యాహూ యాహూ ....... అంటూ హుషారు ఉత్సాహంతో గెంతులువేస్తూ పైకిచేరి , దేవకన్య భద్రకాళీ కోపాన్ని చూసి భయంతో చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
దేవకన్య : ( లోలోపలే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ) నిజం చెప్పు నేను కొట్టానా ...... ?
అదీ అదీ ........
సిస్టర్స్ : ఏంటే డార్లింగ్ ...... భయపెడుతున్నావా ? .
దేవకన్య : లేదు లేదు ..... అమ్మో మరొక పనిష్మెంట్ ఇస్తారు . ఊ ...... ఎత్తుకోండి దేవుడుగారూ అంటూ చేతులను విశాలంగా చాపి ఆహ్వానించింది .
ఖచ్చితంగా కలనే అయిఉంటుంది .
దేవకన్య : నవ్వుకుని , దగ్గరకువచ్చి కల కాదు నిజం మహేష్ అంటూ గిళ్లబోయి నో నో నో ...... లవ్ యు అంటూ హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ....... అమ్మ హ్యాపీ అంటే నిజమే , నిజంగా ఎత్తుకోమంటావా మహీ .......
దేవకన్య : వెంటనే ....... , లేకపోతే మరొక పనిష్మెంట్ ఇస్తారు అంటూ నా మెడ చుట్టూ చేతులను వేసి పట్టుకుని ఏకంగా నామీదకు జంప్ చేశారు .
జాగ్రత్తగా పట్టుకుని నా గుండెలపై ప్రాణంలా హత్తుకుని , ఆఅహ్హ్హ్ .......
దివ్యక్క - చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ...... అప్పుడే పడిపోకండి , ఇంకా ముద్దుపెట్టాలి . ముద్దుపెట్టాక మేము ఆగమన్నా ఆగరులే ........
ఆశతో దేవకన్యవైపు చూసాను .
దేవకన్య : రుసరుసలాడుతూ చూసి , ఎంత పెద్ద అపద్దo .......
ఈ మాధుర్యం కోసం అపద్ధమే కాదు నా ప్రాణా ........
దేవకన్య : ఊహూ ....... అంటూ నా నోటిని చేతితో మూసేసి , నా బుగ్గపై ప్చ్ ......
అంతే ఆ తియ్యదనంలో నాతోపాటు ప్రపంచాన్నే మైమరచి దేవకన్యతోపాటు నీళ్ళల్లోకి చేరిపోయాను .
మహేష్ సర్ మహేష్ సర్ అంటూ సంతోషంతో సిస్టర్స్ అందరూ నీళ్ళల్లోకి చేరి దివ్యక్క - చెల్లెమ్మలతోపాటు నవ్వుతూనే ఉన్నారు .

కొన్ని క్షణాల తరువత దేవకన్యతోపాటు నీళ్ళల్లోనుండి పైకిలేచి ఒకరు వదిలిన శ్వాసను మరొకరము ఘాడంగా పీల్చి వదులుతున్నాము .
దేవకన్య : మిమ్మల్నీ మిమ్మల్నీ ....... ఊపిరి ఆడలేదు తెలుసా అంటూ నా ఛాతీపై కొట్టి , హృదయంపై ముద్దుపెట్టి , పనిష్మెంట్ అయిపోయింది అంటూ నామీద నుండి దిగి సిస్టర్స్ వైపుకు తిరిగింది . ఏంటి డార్లింగ్స్ ....... అలా చూస్తున్నారు ? అంటూ ఆలోచించి , మళ్లీ కొట్టానా మన దేవుడిని ....... అయ్యో అంటూ తలపై చేతుల్ని వేసుకుంది .
సిస్టర్స్ : డార్లింగ్ ...... మరొక స్వీట్ పనిష్మెంట్ కు రెడీ అయిపో - ఎప్పుడు ఎక్కడ అన్నది కాలమే నిర్ణయిస్తుంది - ఇప్పుడైతే నీళ్ళల్లో ఎంజాయ్ చేద్దాము .
మరొక స్వీట్ పనిష్మెంట్ యాహూ అంటూ నీళ్ళల్లో అంతెత్తుకు ఎగిరి ఆనందించి , దేవకన్య వైపు చూసి బుద్ధిమంతుడిలా సైలెంట్ అయిపోయాను .
అందరితోపాటు దేవకన్య నవ్వుకుని నాపై - ఒకరొకరిపై నీళ్లు చల్లుకుని , దివ్యా - చెల్లీ ....... నీళ్లు చల్లగా ఉన్నా భలేగా ఉంది ఉమ్మా ఉమ్మా ...... వెళ్ళండి వెళ్ళండి మీ మీ హీరోలతో ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పి నాదగ్గరికివచ్చి అంతసేపు నీళ్ళల్లో పట్టేసుకోవాలా ...... ? , ఊపిరాడలేదు తెలుసా అంటూ మళ్లీ కొట్టబోయి ఆగి నీళ్ళల్లోకి చేతులను పోనిచ్చి నా నడుముపై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ........
సిస్టర్స్ : మహేష్ సర్ ...... ఏమైంది మా డార్లింగ్ ఏమైనా కొట్టిందా ...... ? .
లేదు లేదు ....... , అవును మరొక పనిష్మెంట్ వస్తుంది కదా ....... అవును సిస్టర్స్ అనేంతలో .......
దేవకన్య : లేదు అన్నారుకదా దేవుడా అంటూ నోటిని మూసేసారు చేతులతో ......
నాకు తెలియకుండానే దేవకన్య చేతిపై ...... నా పెదాలు ముద్దుపెట్టేసాయి . Sorry లవ్ యు లవ్ యు మహీ ...... పెదాలు వాటంతట అవే ముద్దు ..... పెట్టేసాయి .
దేవకన్య : వాటంతట అవే ఎలా ముద్దుపెడతాయి ? .
ఎలా అంటే నా దేవకన్యను నీళ్ళల్లోకి తీసుకెళ్లినప్పుడు , సరైన సమయానికి పైకి తీసుకెళ్లు అని ఇక్కడున్న అమ్మ ఎలా చెప్పారో అలా ........
దేవకన్య : ఇదిమాత్రం నిజమే కరెక్ట్ గా పైకి తీసుకొచ్చావు - లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటీ ఉమ్మా ఉమ్మా ........
వన్ టూ త్రీ ఫోర్ ........ wow అంటూ నీళ్ళల్లోకి పడిపోబోతే , ఈసారికి మాత్రం కృష్ణగాడు కరెక్ట్ గా పట్టేసుకున్నాడు . రేయ్ మామా ...... ఎలా రా ? .
కృష్ణగాడు : ఈసారి కనుక పట్టుకోకపోతే నీ చెల్లి వాయించేస్తుంది .
చెల్లెమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు రా అంటూ వాడి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
అంతే నన్ను వదిలి ఆఅహ్హ్ ...... లవ్ యు ఏంజెల్ అంటూ నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు .
అందరూ సంతోషంతో నవ్వుకున్నాము .

అందరితోపాటు దేవకన్య జలకాలాడుతూ దివ్యక్క - చెల్లెమ్మ - విద్యు సిస్టర్ ను నా దగ్గరకు పిలుచుకునివచ్చి , మహేష్ ....... మీకు ఇద్దరు మేనేజర్లు - మా అందరికీ కలిపి ఒక్క మేనేజర్ ను అయినా పెట్టొచ్చుకదా .......
ఒక్కరేమిటి మహీ ....... ఇద్దరం ఉన్నాము కదా , కృష్ణగాడి భుజం చుట్టూ చేతినివేసి మేమే ...... మీ మేనేజర్లం , మీ పనివాళ్ళం , మీ సేవకులం ....... , anything జస్ట్ ఆర్డర్ వెయ్యండి క్షణాలలో మీముందు సంతోషంగా ఉంచుతాము .
ఇద్దరు కాదు బావలూ ...... ముగ్గురం అంటూ వెనకనుండి మా ఇద్దరి భుజాలపై చేతులువేశారు బావగారు .
లవ్ యు బావగారూ ....... , చూసారా ఏకంగా ముగ్గురం ........
లవ్ యు మహేష్ అంటూ దేవకన్య నన్ను ఏకమయ్యేలా చుట్టేసి గుండెలపైకి చేరిపోయింది . అధిచూసి లవ్ యు రా - లవ్ యు రా అంటూ దివ్యక్క ..... బావగారి కౌగిలిలోకి - చెల్లెమ్మ ....... కృష్ణగాడి కౌగిలిలోకి చేరిపోయారు .
లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ సిస్టర్స్ అందరూ మాపై దోసిళ్ళతో నీళ్లు కురిపించి ఆనందించారు .
నేనైతే స్వీటెస్ట్ షాక్ లోకి వెళ్ళిపోయాను .

మా అందరినీ పూల్ లో చూసినట్లు పెద్దమ్మ ...... అందరికీ టవల్స్ తీసుకొచ్చారు . తల్లులూ ....... టిఫిన్ కు ఏమిచెయ్యమంటారు ? .
దివ్యక్క : పెద్దమ్మా ...... ఆగండి ఆగండి , ఈరోజు నుండీ అందరమూ కలిసే వంట చేద్దాము .
సిస్టర్స్ : అవునవును .......
పెద్దమ్మ : పర్లేదు తల్లులూ ...... నాకు అలవాటే ...... , ఎంతమందికైనా వండేస్తాను , ఇక మీకోసం అయితే ఇష్టంగా వండుతాను - మీరు నీళ్ళల్లో సరదాగా గడపండి .
దివ్యక్క - సిస్టర్స్ : నో నో నో వచ్చేస్తున్నాము , ఫుల్ గా ఎంజాయ్ చేసాము అంటూ బావగారి పెదాలపై పెదాలతో - దేవకన్య నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పైకి కదిలారు .

అంతలో దేవకన్య తేరుకుని , నేను ...... ఇక్కడ ఉన్నాను ఏమిటి ? , ఆ ఆ ...... పనివాడు - సేవకుడు అని మునగచెట్టు ఎక్కించి నన్ను మాయలో పడేశావు - నేను అమాయకంగా ఇలా దేవుడి గుండెలపైకి చేరేలా చేసావు కదూ అంటూ ఏకంగా నా భుజం పై కొరికేశారు .
కెవ్వుమని కేకవేస్తూ స్పృహలోకొచ్చి ఆఅహ్హ్ ...... ఏమిటి నా అదృష్టం ముద్దు - హగ్గు ...... లవ్ యు దేవకన్యా అంటూనే గుండెలపైకి చేతులను వేసుకుని నీళ్ళల్లోకి పడిపోయాను .
అప్పటివరకూ ప్రపంచాన్ని మరిచిపోయిన కృష్ణగాడికి దెబ్బలుపడటంతో చుట్టూ చూసి నన్ను నీళ్ళల్లోనుండి పైకిలేపాడు .
దేవకన్య - చెల్లెమ్మ ....... నవ్వుకుంటూనే పైకి చేరి ఆఅహ్హ్ హ్హ్హ్ చలి చలి అంటూ దివ్యక్క - సిస్టర్స్ కౌగిలిలోకి చేరారు .
అందరూ నవ్వుకుని టవల్స్ చుట్టారు . అన్నయ్యా ...... ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యాలి మీరు హ్యాపీగా స్విమ్ చేసి రండి - టవల్స్ ఇక్కడ ఉన్నాయి అంటూ చిరునవ్వులు చిందిస్తూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వడివడిగా లోపలికివెళ్లారు .
యాహూ ....... అంటూ బిల్డింగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి కృష్ణగాడిని పైకెత్తి నీళ్ళల్లో పడేసాను .

కృష్ణ : ఆఅహ్హ్ ఆఅహ్హ్ ....... అంటూ లేచి నీటిని తుడుచుకుని , నువ్వు హ్యాపీ అయితే సో హ్యాపీ రా మామా అంటూ వెనుక నుండి కౌగిలించుకున్నాడు .
లవ్ యు రా మామా అంటూ సంతోషంతో పైకి చేరాను . బెంచ్ దగ్గరికి వెళ్లి మొబైల్ అందుకుని వార్డెన్ గారికి కాల్ చేసాను .
వార్డెన్ : ఈరోజు ఏమి ప్లాన్ చేశాడు మా మహేష్ .......
నవ్వుకున్నాను , మేడం ...... పిల్లలకు కాలేజ్ ఉందా ? .
వార్డెన్ : అన్నయ్య - ఆక్కయ్యలు పిలిచారని తెలిస్తే కాలేజ్ వద్దు ఏమీ వద్దు వాళ్లకు .....
Sorry వార్డెన్ .......
వార్డెన్ : వాళ్ళకంటే నాకే ఎక్కువ సంతోషం - కాలేజ్లో నేర్పే బుక్స్ ఎడ్యుకేషన్ కంటే వాళ్ళ అన్నయ్య - అక్కయ్యలతో నేర్చుకునే ఎమోషన్స్ ఫ్యూచర్ లో మరింత ఉపయోగపడతాయనేది నా నమ్మకం .......
Sorry & థాంక్యూ వార్డెన్ .......
వార్డెన్ : నువ్వు sorry చెప్పడం నీ తమ్ముడు - చెల్లీ ..... వింటే నాకు బ్యాండు భాజా వాయిస్తారు .
హ హ హ ...... మళ్లీ sorry వార్డెన్ .......
వార్డెన్ : హమ్మయ్యా ....... పిల్లలు ప్రక్కనే లేరు .
లవ్ యు విక్రమ్ - హాసినీ ........ , అలానే హాస్టల్ సిస్టర్స్ - ఫ్రెండ్స్ అందరూ 10 గంటల సమయానికి సెంటర్ లోని షాపింగ్ మాల్ లో ఉండాలి , పంపించడానికి కాదు కాదు పిలుచుకురావడానికి ఏమైనా ప్రాబ్లమా వార్డెన్ .......
వార్డెన్ : ఆహా ...... ఏమీ తెలియనట్లు భలేగా అడుగుతున్నావు మహేష్ ....... , నువ్వు పిలిచావని ఒక్కరికి తెలిస్తే చాలు క్షణాలలో హాస్టల్ మొత్తం తెలిసిపోతుంది , నేను నో అని మెయిన్ గేట్స్ లాక్ చేస్తే గోడలు బ్రద్దలు కొట్టుకుని వెళ్ళిపోతారు .
వార్డెన్ ....... ఉదయం ఉదయమే ఎంత నవ్వించారు - థాంక్యూ థాంక్యూ ........
వార్డెన్ : ప్చ్ ....... ఈ మాటను పిల్లలు - హాస్టల్ గర్ల్స్ విని ఉంటే బాగుండేది .
వార్డెన్ ....... ఒకటి తరువాత మరొకటి జోక్స్ వేస్తూనే ఉన్నారు - నవ్వడం నా వల్లకాదు రేడీ అవ్వాలి - బస్సెస్ పంపిస్తాను పిల్లలు గర్ల్స్ మీరు వచ్చెయ్యండి అని కట్ చేసాను . 9 గంటలకల్లా ....... మూడు బస్సులు క్యాంపస్ హాస్టల్ దగ్గర ఉండాలని చంద్రకు చెప్పాను .
చంద్ర : ఇప్పుడే ఇప్పుడే వెళ్లిపోతాము సర్ ....... , మీరేమి చెప్పినా వినము .
అన్నా అన్నా ....... అక్కడ అందరూ రెడీ అవ్వాలికదా టిఫిన్ చేసి వెళ్ళండి అని ఆపాను .
కృష్ణగాడు : అందరూ వస్తున్నారన్నమాట wow .......
లెట్స్ గో & బాత్ అంటూ ముగ్గురమూ లోపలికివెళ్లాము .

సోఫాలో కూర్చున్న పెద్దమ్మ లేచి చూడండి బాబూ ...... , తల్లులు వచ్చేన్తవరకూ వంట గదిలో అడుగుపెట్టకూడదు అసలు సోఫాలోనుండి లేవకూడదు అన్నారు , కాస్త మీరైనా చెబితే వంట మొదలెట్టేస్తాను .
సోఫాలోనుండి లేవకూడదు అన్నారా ...... ? , అయితే కూర్చోండి కూర్చోండి అనిచెప్పి పైకి వెళ్లిపోతున్నాను .
పెద్దమ్మ : బాబూ మహేష్ .........
కృష్ణగాడు : వాళ్ళ మాటకు ఎదురెళ్లే ధైర్యం మా ముగ్గురికీ లేదు బామ్మా .......
పెద్దమ్మ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
రేయ్ మామా ....... ఇప్పుడు పెద్దమ్మకు కూడా తెలిసిపోయిందిరా అంటూ నవ్వుకుంటూ పైకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయ్యి కిందకువచ్చాను .

వంట గదిలోనుండి ఘుమఘుమలు ....... , వంట గది దగ్గరకువెళ్లి ఒక్కొక్కరూ ఒక్కొక్క పనిచేస్తూ ఉన్నారు ఇదీ అసలు రహస్యం అందుకే ఆ ఘుమఘుమలు ఇక టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫీల్ అవుతూ వెళ్లి పెద్దమ్మ - దేవకన్య మధ్యలో నిలబడ్డాను . మహీ ....... పింక్ డ్రెస్సులో బ్యూటిఫుల్ గా ఉన్నావు .
దేవకన్య : ఏంటీ ........ ? కోపం ....... ( లోలోపలే పులకించడం ) .
పెద్దమ్మా పెద్దమ్మా ....... నాకూ వంట నేర్పిస్తారా ? .
పెద్దమ్మ : బాబూ ....... ? .
అధికాదు పెద్దమ్మా ...... సోమవారం కాలేజ్ స్టార్ట్ అవుతుంది - అప్పటి నుండీ మై హార్ట్స్ , మై సిస్టర్స్ ....... చదువుకోవాలి - వంట గదిలో సమయం వృధా కాకూడదు.
సిస్టర్స్ : మహేష్ సర్ ........
ప్లీజ్ ప్లీజ్ సిస్టర్స్ ....... , ఈ ఒక్కదానికి ఏమీ మాట్లాడకండి - మీ స్టడీస్ ఏమాత్రం డిస్టర్బ్ కాకూడదు , నేనూ పెద్దమ్మ కలిసి వండేస్తాము కదా .........
దేవకన్య : కట్ చెయ్యడం ఆపి , లవ్ యు అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టడం ఆపి హృదయంపై లవ్ యు అంటీ అంటూ ముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
సిస్టర్స్ : మరి మీరు చదువుకోవాలి కదా .......
నేనా ....... ? , నా క్లాస్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు నా ప్రక్కన పడతారు కదా కాపీ కొట్టి పాస్ అయిపోతాను - అయినా నేను పాస్ అయితే ఏంటి ఫెయిల్ అయితే ఏంటి నా దేవకన్య టాపర్ ఎలాగోలా నన్ను పోషిస్తుంది .
దేవకన్య : మరి తమరేమి చేస్తారు సర్ ? .
దివ్యక్కను - చెల్లెమ్మను - నా సిస్టర్స్ ను హ్యాపీగా ఉంచుతూ జీవితాంతం అమ్మను - నా దేవతను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ గడిపేస్తాను , అంతకంటే ఈ జీవితంలో ఏ ఆశా లేదు .
దేవకన్య : నా హృదయం పై ముద్దులవర్షం కురిపించి , పరుగునవెళ్లి ఆనందబాస్పాలతో దివ్యక్క - విద్యు సిస్టర్ ను గట్టిగా మరింత గట్టిగా కౌగిలించుకుంది .
దివ్యక్క : ఈ ఘాడమైన కౌగిలి ఎవరికోసమో మాకు తెలుసులే ....... , అన్నయ్యనే కౌగిలించుకోవచ్చు కదా .......
దేవకన్య : విద్యు సిస్టర్ వైపు తియ్యనైనకోపంతో చూస్తోంది .
విద్యు సిస్టర్ : అయ్యో ...... sorry లవ్ యు లవ్ యు ఒక పనిష్మెంట్ మిగిలే ఉందికదా ...... ఉమ్మా ఉమ్మా నెక్స్ట్ టైం చూసుకో .......

థాంక్యూ పెద్దమ్మా ......ఇలాగేకదా ok ok అంటూ దేవకన్య కట్ చేయగా మిగిలినవి కట్ చేసి పెద్దపాత్రలో వేసి గరిటతో కలుపుతున్నాను - పెద్దమ్మా ....... ఇంతేనా ఈజీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వంట నేర్పించండి , గురుదక్షిణ కూడా తీర్చుకుంటాను .
పెద్దమ్మ : మా మహేష్ కోరిక తీర్చాను అన్న అదృష్టం చాలు అంటూ వంట గురించి వివరిస్తున్నారు .
దివ్యా - డార్లింగ్స్ ....... నా ప్లేస్ ఆక్రమించేశాడు మ్మ్మ్ ......
పెద్దమ్మా పెద్దమ్మా ....... నెమ్మది నెమ్మది - ఈజీ అనేంతలో రామాయణం మహాభారతం చెప్పేస్తున్నారు - అంత ఫాస్ట్ గా కాదు నెమ్మదిగా .......
వంట అంటే ఒక్కరోజులో కంపెనీ నిలబెట్టినంత ఈజీ కాదు దేవుడు గారూ అంటూ దేవకన్యతోపాటు అందరూ నవ్వుకున్నారు .
మరి అందరూ కలిసి నేర్పించొచ్చు కదా ....... , నా ప్రాణమైన మీ అందరికోసం ప్రేమతో వండిపెట్టాలని ఆశగా ఉంది , వంట అంటే కేవలం ఆడేవాళ్లే వండాలన్న రూల్ ను చేరిపెయ్యాలి , మా మా దేవకన్యలు తమకిష్టమైన గమ్యాన్ని చేరుకునేలా హెల్ప్ చెయ్యనివ్వండి ప్లీజ్ ప్లీజ్ .......
అన్నయ్యా అన్నయ్యా మహేష్ సర్ మహేష్ సర్ అంటూ దేవకన్య తప్ప అందరూ వచ్చి చుట్టూ కౌగిలించుకున్నారు . నా హృదయం దగ్గర ప్లేస్ వదిలి మహి డార్లింగ్ మిగిలిన పనిష్మెంట్ ప్రకారం వచ్చి మన దేవుడి గుండెలపైకి చేరు .......
దేవకన్య : ( యాహూ ....... ) తప్పదా డార్లింగ్స్ - అయితే ok అంటూ ఒకవైపు అమితమైన సంతోషంతో మరొకవైపు చిరుకోపంతో చుర చుర చూస్తూ వచ్చింది .
పైపైన హత్తుకుంటుంది అనుకుంటే ఏకమయ్యేలా హత్తుకుని , మా అంటీ ఉన్న చోట ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను ఉమ్మా అంటూ హృదయం పై ఏకంగా పెదాలతో ముద్దుపెట్టి బుగ్గను ఆనించారు .
ఆఅహ్హ్హ్ ....... అంటూ దేవకన్యతోపాటు వెనక్కు పడిపోతే సిస్టర్స్ జాగ్రత్తగా పట్టుకున్నారు .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... ఇలా వంట చేస్తూ మైమరిచిపోతే వంట మాడిపోతుంది - ఆ వంటను మేమైతే తినలేము .
Sorry లవ్ యు లవ్ యు సిస్టర్స్ ...... కాంసెంట్రేట్ కాంసెంట్రేట్ , పెద్దమ్మా కాదు కాదు వంట గురువుగారూ sorry ...... ఇలా మరొకసారి చేస్తే ముందూ వెనుకా చూడకుండా కొట్టేయ్యండి .
పెద్దమ్మ నవ్వుకుని , పసుపు ఉప్పు కారం వంటకు సరిపోయేలా సముపాళ్ళల్లో ఎలా వెయ్యాలో వివరించారు .
ఉప్పు - కారం - పసుపు ....... డాట్ .
దేవకన్య : రోబో 3 నా ....... అంటూ అందరితోపాటు నవ్వుకుంది .

రేయ్ మామా రేయ్ మామా ...... కింద హాల్లోనూ పైన రూంలోనూ లేవు ఆఖరికి బయట కాంపౌండ్ లో కూడా లేవు ఎక్కడికి వెళ్ళావురా - నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లడే - బావగారూ ....... మీకేమైనా చెప్పాడా ? .
బావగారు : లేదు , బావా బావా ........
దేవకన్య : వంట గది గుమ్మం దగ్గరికివెళ్లి , అన్నయ్యలూ ....... ఎక్కడ వెదికినా కనిపించడు ఎందుకంటే ఇక్కడ వంట గదిలో వంట చేస్తున్నాడు కాబట్టి రండి రండి .........
కృష్ణగాడు : ఏంటీ వంట చేస్తున్నాడా ...... ? అంటూ పరుగునవచ్చాడు . రేయ్ ఏంట్రా మామా .......
రేయ్ మామా ....... గురువుగారు పెద్దమ్మ దయ వలన ఆల్మోస్ట్ ఒక వంట వచ్చేసినట్లే రా ........
కృష్ణగాడు : వంట చెయ్యడం ఏమిటి రా ...... ? .
చెల్లెమ్మ : మాకోసం ఇష్టంతో చేస్తున్నారు - ఇలా ఏ విషయంలోనైనా ........
అక్కడితే ఆపేయ్యి ఏంజెల్ ....... , పెద్దమ్మా పెద్దమ్మా ...... ఈక్షణం నుండీ నన్ను కూడా మీ శిష్యుడిగా స్వీకరించండి , ఏమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యండి గురువుగారూ ...... అని చాకు అందుకున్నాడు .
దివ్యక్క : ఇప్పటికే ఆలస్యం అయ్యింది - ప్రస్తుతానికి ఇద్దరూ అలా ప్రక్కన నిలబడి చూసి నేర్చుకోండి అంటూ బావగారివైపు చిరుకోపంతో చూసారు .
అంతే ఇద్దరు కాదు ఏంజెల్ ముగ్గురు అంటూ బావగారు కూడా వరుసలో వచ్చి నిలబడటం చూసి సరిపోయింది అంటూ అందరూ నవ్వుకున్నారు - దివ్యక్క ...... బావగారి బుగ్గపై ముద్దుపెట్టి వంట కొనసాగించారు .
వంట పూర్తయ్యేలోపు అలానా ...... ఇలానా ...... ఎంత ...... అంటూ ఒక వంద ప్రశ్నలైనా వేసాను .
చెల్లెమ్మ : అవును మై హీరో ...... నువ్వు ఒక్క ప్రశ్న వెయ్యలేదేమి ? అంటూ బుగ్గను గిల్లేసింది .
అందరూ నవ్వుతున్నారు .
కృష్ణగాడు : ఏంజెల్ ...... మనకు తినడం తప్ప వండటం ప్చ్ ......
మరింత నవ్వుకున్నారు .
దేవకన్య : మహేష్ ...... త్వరగానే నేర్చుకుంటావులే , మాకోసమే కదా ఉమ్మా ఉమ్మా ...... అంటూ హృదయం పై ముద్దుపెట్టి , దోసెలు వేస్తున్న దివ్యక్కను వెనుక నుండి హత్తుకుని అటూ ఇటూ బుగ్గలపై ముద్దులుపెడుతూ పులకించిపోతున్నట్లు అనిపిస్తోంది .
దివ్యక్క : ( మహీ ....... ఈ ముద్దులన్నీ ఎవరికోసమో నాకు తెలుసులే ..... ఎంజాయ్ ఎంజాయ్ అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టారు ) కిషోర్ ...... కదలకుండా ఎంత బాగా నిలబడ్డావో సూపర్ - టిఫిన్ రెడీ ...... హాట్ బాక్సస్ మరియు పాత్రలను తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పై ఉంచండి .
బావగారు : సిగ్గుపడి Ok అన్నారు .
బావగారూ ...... మేము ఉన్నాము కదా అంటూ ముగ్గురమూ క్షణాలలో లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ పైకి చేర్చి , పెద్దమ్మతోపాటు అందరమూ కలిసి కూర్చుని , ఒకరికొకరం వడ్డించుకుని తిన్నాము .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... మీ చెయ్యి పడిన పళ్ళెం సూపర్ టేస్టీ ......
అవునవును అంటూ అందరూ చెప్పడంతో లేచి థాంక్యూ లవ్ యు లవ్ యు ...... గురువుగారూ ...... ఈ పొగడ్తలన్నీ మీకే చెందాలి .
దేవకన్య : మీ చెల్లీ - దివ్య - సిస్టర్స్ ....... బాగోలేకపోయినా పొగుడుతున్నారు అనుకున్నాను , ఫస్ట్ టైం అయినా పర్లేదు బాగుంది మహేష్ , Ok వంట నేర్పించవచ్చు .......
ఆఅహ్హ్ ....... లవ్ యు లవ్ యు soooo మచ్ మహీ అంటూ మురిసిపోతూ కూర్చున్నాను . విద్యు సిస్టర్ ...... ఈ ఆనందం ఏమిటో కొత్తగా ఉంది .
విద్యు సిస్టర్ : ప్రేమతో పొగిడింది మీదేవకన్య కదా అలానే ఉంటుంది మహేష్ సర్ ఎంజాయ్ .......
ప్రక్కనే ఉన్న దేవకన్యను చూస్తూ సిగ్గుపడుతూ తింటున్నాను .
దేవకన్య : మహేష్ ...... వచ్చి నన్నే కొరుక్కుని తిను రా .......
Sorry లవ్ యు లవ్ యు .......
విద్యు సిస్టర్ : భయపెట్టినందుకు గానూ మరొక పనిష్మెంట్ .......
లవ్ యు సిస్టర్ ....... , మహీ - దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్స్ ....... తినేసి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా రెడీ అయ్యి కిందకు వచ్చెయ్యండి .
దేవకన్య - చెల్లెమ్మ : సర్ప్రైజ్ .........
కృష్ణగాడివైపు చూసి చూసాను .
కృష్ణగాడు : అలా చూడకురా మామా , భయమేస్తోంది .
చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటూ తిని రెడీ అవ్వడానికి అందరూ పైకివెళ్లారు .

గంట తరువాత 9:30 కు అందరూ చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చారు .
దేవకన్య : ఎక్కడికి అని అడగకూడదు , మీదివ్యక్క - చెల్లి - సిస్టర్స్ ....... మీతోపాటు ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ కాబట్టి వాళ్ళు అడగరు .........
ఇంకెక్కడికి మీరు ప్రామిస్ చేసినదానిప్రకారం డ్రెస్సెస్ షాపింగ్ కు .......
దేవకన్య : అయిపోయాము ....... , ఇప్పటివరకూ చేసిన షాపింగ్ ఐటమ్స్ నే ఇప్పటికీ వేసుకోలేదు అంతలోనే మళ్లీ షాపింగ్ ......
సిస్టర్స్ : అవును మహేష్ సర్ ....... , ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాము ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ........
నో నో నో షాపింగ్ ఫిక్స్ ...... , అక్కడ వెయిటింగ్ ........
దేవకన్య : ఎవరు ? .
కృష్ణగాడు : అదీ అదీ ఆ ఆ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ........
Wow లవ్ యు రా మామా .........
దివ్యక్క - చెల్లెమ్మ వచ్చి చెరొకవైపు నా చేతులను చుట్టేసి , లవ్ యు అన్నయ్యా అంటూ చేతులతో బుగ్గలపై చెరొక ముద్దుపెట్టారు .
లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా .......

దేవకన్య : ఎక్కడైనా అమ్మాయిలు షాపింగ్ అని అడిగితే అమ్మాయిల హీరో నో నో నో అని తప్పించుకుంటాడు - ఇక్కడ పూర్తిగా రివర్స్ ....... అమ్మాయిలు వద్దు అంటుంటే మా దేవుడు ఫోర్స్ చేస్తున్నారు అంటూ నవ్వుకున్నారు . మేము నో అన్నా నువ్వు వధలవు అని తెలుసు పదండి .
ఢిల్లీలో ప్రామిస్ చేశారుకాబట్టి తప్పదు , లవ్ యు మహీ - సిస్టర్స్ ....... అని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాము .
మూడు బస్సులలో ఒక బస్సు రెడీగా ఉండటంతో ఎక్కాము .
దేవకన్య ....... విద్యు సిస్టర్ తో మాట్లాడుతూ నన్ను దాటి వెనక్కు వెళుతుంటే ఆశగా చూస్తున్నాను . అంతలో విద్యు సిస్టర్ ....... నా దేవకన్యను నా ఒడిలోకి తోసారు .
డార్లింగ్ ...... sorry మహేష్ అంటూ ప్రక్కన కూర్చుంది .
విద్యు సిస్టర్ : జరుగు డార్లింగ్ అంటూ దేవకన్యను నావైపుకు తోసి చివరన కూర్చున్నారు .
ఆఅహ్హ్ ....... , నా దేవకన్య ...... నన్ను హతుక్కుపోయి కూర్చుంది
దేవకన్య : ( ఆఅహ్హ్ ...... నాదీ సేమ్ ఫీలింగ్ మహేష్ కానీ లోలోపలే అంటూ పులకిస్తూ ) విద్యు డార్లింగ్ ...... సగానికి పైగా సీట్స్ ఖాళీగానే ఉన్నాయికదా , ఇక్కడే కూర్చోవాలా ...... ? , ఇవి two పీపుల్ సిట్టింగ్ సీట్స్ .......
ఏమో విద్యు సిస్టర్ కు ఇక్కడే కూర్చోవడం ఇష్టమేమో ........
దేవకన్య కోపంతో నావైపుకు తిరిగి , నిన్ను ఆడిగానా అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి భుజంపై కొరికేశారు .
కెవ్వుమని కేకవేయ్యడం చూసి అందరూ నవ్వుకున్నారు .
దేవకన్య : సో ......
నోటికి తాళం వెయ్యాలి .......
దేవకన్య : గుడ్ ...... , నొప్పివేసిందా పోతుందిలే అంటూ భుజంపై ముద్దుపెట్టారు . విద్యు డార్లింగ్ ........
విద్యు సిస్టర్ : ఇక మన యాక్టింగ్ ఆపవచ్చు ముద్దుపెట్టేశావుకదా ....... , నీ దేవుడు మైమరిచిపోయాడు ఇప్పట్లో స్పృహలోకి రాడు .
నా హృదయంపై చేతులువేసుకుని వెలిగిపోతున్న ముఖంతో నన్ను నేను మైమరిచిపోవడం చూసి దేవకన్య తియ్యదనంతో నవ్వుతున్నారు . ఉమ్మా ఉమ్మా ....... అంటూ నా బుగ్గపై చేతితో ముద్దులవర్షం కురిపించి , నా చేతిని చుట్టేసి నా భుజంపై తలవాల్చారు . నా వైపే ప్రాణంలా చూస్తున్నారు .

సిస్టర్స్ : మహీ డార్లింగ్ ....... కనురెప్పైనా వెయ్యవే అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
విద్యు సిస్టర్ : డార్లింగ్స్ ష్ ష్ .......
దేవకన్య : లవ్ యు వే విద్యు ....... , విద్యు డార్లింగ్ ....... ఢిల్లీలోనూ మనకే షాపింగ్ చేసాము - ఇక్కడకూడా మనమే షాపింగ్ చేస్తున్నాము .
విద్యు సిస్టర్ : నీ మనసు నాకు తెలుసు మహీ డార్లింగ్ ....... , మనం షాపింగ్ చేసే నెపంతో మన హాస్టల్ మేట్స్ సిస్టర్స్ కు షాపింగ్ చేద్దాము అంటావు అంతేకదా ......
( లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ మహీ ఎంత మంచి మనసు నీది అంటూ మురిసిపోయాను ) నో నో నో నేనొప్పుకోను ........ , ( దేవకన్య ..... నన్ను చుట్టేసిన చేతిని - భుజంపై వాల్చిన తలను తీసేసింది ) వాళ్లకు హాస్టల్ ను ఫైవ్ స్టార్ హోటల్ లా మార్చి - కోరుకున్న క్వాలిటీ ఫుడ్ ....... ఇంకా ఇంకా చాలానే అందించాము ఇక చాలు చాలు - ప్రామిస్ చేసినప్రకారం మనం మనం షాపింగ్ చేసుకుందాము , వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ok నా ......
నా మాటలు ఇలా expect చెయ్యనట్లు ఆశ్చర్యం - నిరాశతో చూస్తున్నారు .
హాస్టల్ నుండి వచ్చేసాము కదా ...... ఇక వాళ్ళెవరో మనమెవరో ........
దేవకన్య - సిస్టర్స్ : నవ్వుతున్నారు .
ఎందుకు నవ్వుతున్నారు ? - కొట్టాలికదా .......
దేవకన్య : మరింత నవ్వుకుని , నవ్వు వచ్చింది నవ్వుతున్నాము - అయినా నువ్వెందుకు అలా అడుగుతున్నావు - ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది - అవునూ ..... మన డ్రైవర్ అన్న ఎక్కడ మహేష్ ? .
అదీ అదీ షిఫ్ట్ చేంజ్ ........
దేవకన్య : ఎందుకు తడబడుతున్నారు ? .
లేదే లేదే ........ , అంతలో షాపింగ్ మాల్ రావడంతో అందరూ దిగారు .

అప్పటికే హాస్టల్ సిస్టర్స్ - ఫ్రెండ్స్ వచ్చేసినట్లు ....... మహీ - అక్కయ్యలూ అంటూ అందరూ సంతోషంతో వచ్చి కౌగిలించుకున్నారు .
దేవకన్య - సిస్టర్స్ : ఆనందాలతో హత్తుకుని , హాసినీ - విక్రమ్ అంటూ ముద్దులుపెట్టారు . మహేష్ - మహేష్ సర్ ...... లవ్లీ సర్ప్రైజ్ , ఇలానే ఉంటుంది అని బస్సులోనే తెలిసిపోయింది మాకు అంటూ పిల్లలతోపాటువచ్చి లవ్ యు లవ్ యు అంటూ బుగ్గపై ముద్దుపెట్టబోయి లవ్ యు soooooo మచ్ అంటీ ..... మీరు ఎంత యాక్టింగ్ చేసినా మీ గురించి మాకు తెలియదా అంటూ హృదయంపై ఒకటి రెండు మూడు ....... ముద్దులు కురుస్తూనే ఉన్నాయి .
ఆఅహ్హ్ ........
అన్నయ్యా అన్నయ్యా మహేష్ అంటూ హాస్టల్ సిస్టర్స్ అందరూ చుట్టూ చేరి పడకుండా పట్టుకుని ఆనందిస్తున్నారు . మహీ - అక్కయ్యలూ ........ తెల్లవారుఘాముననే అన్నయ్య కాల్ చేశారు షాపింగ్ అని .......
ఫ్రెండ్స్ - సిస్టర్స్ ....... మిమ్మల్ని షాపింగ్ కు పిలవలేదని మీ అక్కయ్యలు - మహి , నన్ను కొట్టబోయారు తెలుసా ? .
హాస్టల్ గర్ల్స్ : లవ్ యు లవ్ యు మహీ - అక్కయ్యలూ ....... అంటూ మళ్లీ ప్రేమతో హత్తుకున్నారు .
దేవకన్య - సిస్టర్స్ : లవ్ యు ఫర్ లవ్లీ సర్ప్రైజ్ మహేష్ మై గాడ్ ...... అంటూ ఆనందబాస్పాలతో ఊహల్లో తేలిపోతున్న నాకళ్ళల్లోకే చూస్తున్నారు .

కృష్ణగాడు : ఈ సర్ప్రైజ్ కే ఇలా అయిపోతే ........
రేయ్ రేయ్ నిన్నూ అంటూ భయంతో షాపింగ్ మాల్ లోపలికి పరుగెత్తిన కృష్ణగాడివెంట రేయ్ ఆగరా అయిపోయావు అంటూ పరిగెత్తుతూ లోపలికివెళ్ళాను .
దేవకన్య - సిస్టర్స్ తోపాటు పిల్లలు దివ్యక్క - చెల్లెమ్మ - వార్డెన్ ...... నవ్వుకుంటూ వైజాగ్ లోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ మధ్యలోకివచ్చారు .
Next page: Update 34
Previous page: Update 32