Update 37

దేవకన్య ....... అదే అదే మహి అక్కయ్య కోసమా ...... ? .
అంటీ : అవును బాబూ ...... వీళ్లకు , వాళ్ళ అక్కయ్యకంటే తల్లి మహి అంటేనే ఎక్కువ ఇష్టం , విద్యు కాల్ చేసినప్పుడు నిమిషం తనతో మాట్లాడితే గంటసేపు మహితో మాట్లాడుతారు .
మహి అక్కయ్య అంటే అంత ఇష్టమా చెల్లీ .......
చెల్లి : చాలా చాలా అన్నయ్యా ....... , రెండు సంవత్సరాలుగా అక్కయ్యను కలవాలనుకుంటున్నాము దూరం అవ్వడం వలన కుదరడం లేదు - మా అన్నయ్య వలన మహి అక్కయ్యను కలువబోతున్నాము థాంక్యూ థాంక్యూ అన్నయ్యా .......
అంటే నన్ను కలవడం కంటే మహి అక్కయ్యను కలవడం కోసమే టూర్ కు కూడా రావడానికి ముఖ్యమైన కారణం అన్నమాట ........
చెల్లి : sorry అన్నయ్యా ...... , నిజానికి మీరుచెప్పినదే .......
లవ్ టు లవ్ టు చెల్లీ ....... , మహీ అక్కయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు దేవకన్య అంటూ సంతోషంతో మురిసిపోతున్నాను .

దేవకన్య : ఏంటి సర్ గారు తెగ పులకించిపోతున్నారు - పెదాలపై నవ్వులు ఆగడం లేదు .
ఒక గుడ్ న్యూస్ విన్నాను మహీ ...... అందుకే ఈ ఆనందం .
దేవకన్య : అదేంటో చెబితే మేమూ ఎంజాయ్ చేస్తాముకదా ........
సర్ప్రైజ్ - సస్పెన్స్ .......
దేవకన్య : ప్చ్ ...... అడిగిన ప్రతీదానికీ ఇదే రిప్లై - సర్ప్రైజ్ ఎప్పుడు అన్నావు ..... ?
ట్యూస్డే ఈవెనింగ్ మహీ ........
దేవకన్య : అంటే ఇంకా రెండు రోజులు 48 గంటలు వెయిట్ చెయ్యాలన్నమాట ప్చ్ ....... ప్రక్కన లేవుకానీ దెబ్బలుపడేవి .
లవ్ టు మహీ ....... , కాల్స్ పూర్తికాగానే నీ ముందు చేతులుకట్టుకుని నిలబడతాను .
( లవ్ యు sooooo మచ్ మైగాడ్ ........ అంటూ చెల్లెమ్మను గట్టిగా చుట్టేసింది మహి ......
చెల్లెమ్మ : ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా ...... )

అన్నయ్యా అన్నయ్యా ....... మహి అక్కయ్యే కదా ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యతో మాట్లాడి రెండు రోజులయ్యింది - విద్యు అక్కయ్య ఫోనే చెయ్యలేదు .
లవ్ టు లవ్ టు చెల్లీ ...... కానీ ఈ టూర్ మీ అక్కయ్యలకు సర్ప్రైజ్ - మీరువస్తున్న సంగతి కూడా మీ అక్కయ్యలకు తెలియదు సో ట్యూస్డే వరకూ మీరూ ఇలానే మైంటైన్ చెయ్యాలి ప్లీజ్ ప్లీజ్ చెల్లెళ్ళూ .......
చెల్లి : అంటే ట్యూస్డే వరకూ మహి అక్కయ్యతో మాట్లాడకూడదా ? - మావల్ల అయితే కాదు ఇప్పటికే రెండు రోజులయ్యింది .
అలా అని నేనన్నానా ....... ? , నేను కాల్ కట్ చెయ్యగానే నేరుగా మహి అక్కయ్యకు కాల్ చేసి మాట్లాడండి except సర్ప్రైజ్ ప్లాన్ Ok నా ........
యాహూ ....... డబల్ ok అన్నయ్యా .......
అంకుల్ - అంటీ ..... తిరుపతి నుండి చెల్లి - తమ్ముడు ..... ట్యూస్డే మధ్యాహ్నం లోపు సేఫ్ గా వైజాగ్ చేరేలా మరియు టూర్ మొత్తం చూసుకునే బాధ్యత నాది .......
అంకుల్ : డుమ్మీ నే ప్రాణంలా చూసుకుంటున్నావు ఇక పిల్లలను ఎలా చూసుకుంటావో మాకు తెలియదా మహేష్ ....... దాని గురించి ఆలోచనేలేదు .
థాంక్యూ అంకుల్ ........ , చెల్లీ - తమ్ముడూ ...... are you రెడీ ..... ? .
Yes yes అన్నయ్యా ...... , ట్యూస్డే ఉదయమే లగేజీతో రెడీ అయిపోతాము .
మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తూ ఉంటాను - అయినా మీరు వస్తున్నది మహి అక్కయ్య కోసం కదూ ....... ప్చ్ ప్చ్ ......
చెల్లి : మా అన్నయ్యకోసం కూడా .......
లవ్ యు చెల్లీ - తమ్ముడూ ........ , మీ మహి అక్కయ్య ....... అందరితోపాటు హ్యాపీగా చిరునవ్వులు చిందిస్తోంది కాల్ చేసి మాట్లాడండి .
చెల్లి : అవునా ....... , అయితే కాల్ కట్ చేస్తున్నాను అన్నయ్యా .......
నాకు తెలుసు నాకు తెలుసు ........ , మీరువస్తున్నది కేవలం మహి అక్కయ్య కోసమే ఎంజాయ్ ఎంజాయ్ బై బై ...... అని కట్ చేసి నవ్వుకున్నాను - క్షణాలలో విద్యు సిస్టర్ మొబైల్ మ్రోగింది .

విద్యు సిస్టర్ : హలో చెల్లీ .......
దేవకన్య : జాహ్నవినా ....... ? ఇవ్వవే ఇవ్వవే ......
విద్యు సిస్టర్ : మహి అక్కయ్యనే కావాలా - పోవే దెయ్యమా ...... , తీసుకోవే తీసుకో నీతోనే మాట్లాడతారట అంటూ మొబైల్ అందించి దేవకన్య చేతిని గిల్లేసింది .
దేవకన్య : స్స్స్ ...... చెల్లీ చెల్లీ ఎలా ఉన్నావు అంటూ మరింత సంతోషంతో మాట్లాడటం చూసి ఆనందించాను .

నెక్స్ట్ సిస్టర్స్ హోమ్స్ కు వన్ బై వన్ కాల్ చేసాను - సంతోషంతో ఒప్పుకోవడంతో థాంక్యూ చెప్పి , సిస్టర్స్ చెల్లెళ్లు తమ్ముళ్లను లేకపోతే సిస్టర్స్ అన్నయ్య పిల్లలను ....... మాతోపాటు వచ్చేలా పేరెంట్స్ ను ఒప్పించగలిగాను - మరింత సంతోషమైన ఆశ్చర్యం ఏమిటంటే విద్యు సిస్టర్ ..... చెల్లి - తమ్ముడిలానే ప్రతీ సిస్టర్ ఇంట్లోని పిల్లలకు , నా దేవకన్య అంటే చాలా చాలా ఇష్టం అని తెలిసి సంతోషం పట్టలేక చిరునవ్వులు చిందిస్తూ హృదయంపై చేతినివేసుకుని దేవకన్య దగ్గరికివచ్చి దైర్యంగా చేతితో దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చున్నాను .
దేవకన్య స్వీట్ షాక్ చెందినట్లు దెబ్బలవర్షం కురిపిస్తుండటం చూసి అందరూ ఆనందిస్తున్నారు .

చెల్లెమ్మ : చూసారా అక్కయ్యా ....... అన్నయ్య ధైర్యం - ఇప్పుడు చేతితో బుగ్గపై ముద్దుపెట్టారు రేపు పెదాలతో బుగ్గలపై ఎల్లుండి పెదాలతో మీ పెదాలపై ........
అమ్మో అంత ధైర్యం లేదు చెల్లీ ....... అంటూ పైకిలేచాను . అంటీ ...... మనం డిన్నర్ ప్రిపరేషన్ మొదలుపెడదాము రండి అంటూ కోపంతో చూస్తున్న దేవకన్య బుగ్గపై మళ్లీ చేతితో ముద్దుపెట్టి , లవ్ యు మహీ అంటూ వంట గదివైపు పరుగులుతీసాను.
దేవకన్య : మహేష్ ఆగు ఆగు అయిపోయావు అంటూనే పులకించిపోతూ చెల్లెమ్మను చుట్టేసింది .
అంటీ : నా బంగారు తల్లులు అంటూ దేవకన్య - చెల్లెమ్మ నుదుటిపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వంట గదిలోకి వచ్చారు . మహేష్ ...... చికెన్ బిరియానీ ఎలా చేయాలంటే ........
నో నో నో అంటీ ....... , మా గురువుగారి వలన ప్రాసెస్ మొత్తం నేర్చేసుకున్నానుగా ....... , ఎలా చేస్తానో గమనించండి చాలు , మీరు మీ కబాబ్స్ సంగతి చూసుకోండి , కబాబ్ కూడా నువ్వే చెయ్యి మహేష్ అని ఆర్డర్ వేసినా సంతోషమే ........
అంటీ : అమ్ములో .........
Yes yes అంటీ ....... అంతా మా ఇద్దరు గురువుల ట్రైనింగ్ అంటూ గర్వపడుతూ చెప్పాను .

అంటీ : సంతోషంతో నవ్వుకున్నారు , బిరియానీతోపాటు కబాబ్స్ - ఫ్రై కూడా నీకే అప్పజెప్పేసి బయటకువెలితే నీ చెల్లి ఊరికే ఉంటుందా ....... - ఇంటికి వచ్చిన అన్నయ్యను కష్టపెడతావా ....... తల్లిని అని కూడా చూడకుండా కొట్టేస్తుంది - నాకంటే నువ్వంటేనే ప్రాణం .......
లవ్ యు చెల్లీ ........
లవ్ యు అన్నయ్యా .......
చూస్తే చెల్లితోపాటు దేవకన్య - దివ్యక్క - సిస్టర్స్ ....... లోపలికి తొంగి తొంగిచూసి నవ్వుకుంటున్నారు .
చెల్లీ - దివ్యక్క - సిస్టర్స్ - మహీ ....... బిరియానీ ప్రిపరేషన్ మొత్తం నాదే , టేస్టీ గా లేకపోతే .........
అందరూ : టేస్టీ గా లేకపోవడమా ...... ? , మటన్ బిరియానీలో సగం చెయ్యి ఉంటేనే అదిరిపోయింది ఇక మొత్తం దేవుడే స్వయంగా వండితే ........ ఆఅహ్హ్ మ్మ్మ్ ....... చూడండి తలుచుకుంటుంటేనే నోరూరిపోతోంది , మా మంచి దేవుడా ...... లోపలికివచ్చి చూడవచ్చా ? .
Ok ...... నో నో నో ....... లోపలికివస్తే మీరు ఊరికే ఉండరు టమోటా మిర్చితోపాటు ఉల్లిపాయలు కట్ చేసినా చేస్తారు - మీ కళ్ళల్లో నీళ్ళు వస్తే అమ్మ తట్టుకోలేదు - నన్ను కొడుతుంది నోవే నోవే ....... గుమ్మం బయటినుండే చూడండి లేకపోతే హాల్ లోకివెళ్లి సోఫాలలో దర్జాగా కూర్చుని మూవీ ఎంజాయ్ చెయ్యండి .
దేవకన్య : లేదు లేదు లేదు ఏవీ కట్ చెయ్యము - చుట్టూ నిలబడి చూస్తాము అంతే దేవుడా ........
నో నో నో ....... మనందరికోసం చికెన్ బిరియానీ అంటే కనీసం 3 - 5 kg ల ఉల్లిపాయలు కట్ చెయ్యాలి , నేను కట్ చేస్తున్నా కూడా మీకళ్ళల్లో కన్నీళ్ళవచ్చినా అమ్మ కోప్పడుతుంది సో బెటర్ స్టే there ...... , ఇప్పటికే దేవకన్య కొడుతోంది గిల్లుతోంది - దేవకన్యతోపాటు అమ్మకూడా దెబ్బలు అంటే ఈ బాడీకి కష్టం కదా .....
నవ్వులు ఆగడం లేదు - how స్వీట్ ఆఫ్ యు ...... ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురిసింది .
ఈ ఫ్లైయింగ్ కిస్సెస్ లో దేవకన్య ముద్దులుకూడా ఉంటే బాగుణ్ణు ........
దేవకన్య : ఉన్నాయి మహేష్ ....... , మాకోసం ఇంత కష్టపడుతున్నావుకదా అందరితోపాటు నేనుకూడా ...... కనీసం ఫ్లైయింగ్ కిస్ ఇవ్వకపోతే ఎలా .......
ఇదిగో ఈ రెండు ఫ్లైయింగ్ కిస్సెస్ నాదేవకన్యవే అని నాకు ముందే తెలిసిపోయిందిలే మధురాతిమధురం ఆఅహ్హ్ ...... అంటూ హృదయంపై హత్తుకున్నాను - ఈ ముద్దులు చాలు మరింత హుషారుగా బిరియానీ చేసేస్తాను .
అందరితోపాటు చెల్లెమ్మ - దివ్యక్క నవ్వుకుని , దేవకన్య బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టారు .

Wait wait దివ్యక్కా - చెల్లెమ్మా ....... ఒక్క క్షణం ఒక్క క్షణం అలానే ముద్దులుపెట్టండి అంటూ మొబైల్ తీసి క్లిక్ మనిపించాను . Wow wow బ్యూటిఫుల్ ........ ఇక రెచ్చిపోతాను - అంటీ ...... ఆనియన్స్ ఎక్కడ ? .
చెల్లెమ్మ - దివ్యక్క - దేవకన్య : మమ్మీ అమ్మా అమ్మా .......
సిస్టర్స్ : అంటీ అంటీ ........
అంటీ : అమ్మో అందరూ కళ్ళతోనే భస్మం చేసేలా ఉన్నారు - తల్లులూ ...... మీపెదాలపై చిరునవ్వులు పూయించనా అంటూ ఆనియన్ క్రషర్ చూయించారు .
అందరూ : లవ్ యు మమ్మీ అమ్మా అంటీ .......
అంటీ : హమ్మయ్యా బ్రతికిపోయాను - బాబూ మహేష్ ....... దీనితో నిమిషాలలో కట్ చేసెయ్యి అంటూ కాస్త కోపంతోనే అందించారు .
నవ్వుతూనే అందుకున్నాను .
అంటీ : నవ్వు నవ్వు మహేష్ ....... , ఇదికానీ లేకపోయుంటే ఈపాటికి దెబ్బలతో హాస్పిటల్లో ఉండేదానినేమో ....... చూడు ఎంతమంది తల్లులు ...... వెళ్లండమ్మా వెళ్ళండి మీ దేవుడిని ఏమీ కష్టపెట్టనులే - మీరుంటే భయమేస్తోంది నాకు .
లవ్ యు అమ్మా - అంటీ ....... లవ్ యు గాడ్ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
అంటీ : అన్నయ్య వచ్చిన కొన్నిరోజులకే మమ్మీ కంటే ఎక్కువ ప్రాణమైపోయావు .
Sorry అంటీ ........
అంటీ : నో నో నో ....... నా బంగారాన్ని ఇంత సంతోషంతో ఎప్పుడూ చూడలేదు థాంక్యూ మహేష్ అంటూ నా గుండెలపైకి చేరారు - ఎప్పుడూ డల్ గా ఉండే ఇల్లు తల్లులతో కళకళలాడిపోతోంది అంతకంటే ఒక తల్లికి ఆనందం ఏముంటుంది చెప్పు .........

రోజంతా అలానే ఉండిపోయేలా ఉన్నారు - బిరియానీ బిరియానీ అని బిల్డప్ ఇచ్చి ఇంకా మొదలుపెట్టనేలేదు - చీకటిపడుతోంది ఇంకా మూవీకి కూడా వెళ్ళాలి అని డోర్ బయటనుండి మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి .
ఇదిగో ఇదిగో ఇప్పుడే మొదలుపెట్టేస్తాము ......... , రేయ్ మామా రేయ్ ........
కృష్ణగాడు పరుగునవచ్చాడు .
రేయ్ ...... థియేటర్ .......
కృష్ణగాడు : మళ్లీ చెప్పాలారా ....... ? , మేనేజర్ కు కాల్ చెయ్యగానే ఎప్పుడో మొత్తం థియేటర్ బుక్ చేసేసారు - 9 గంటలకు షో ....... - అన్నయ్యలు మూడు బస్సులలో హాస్టల్ సిస్టర్స్ ను నేరుగా థియేటర్ కే తీసుకొచ్చేస్తారు .
ఓ ...... ఇంకా 3 గంటలు ఉంది - గంటలో బిరియానీ - గంటసేపు డిన్నర్ - చివరి గంటలో రెడీ అయ్యి థియేటర్ కు చేరుకోవడమే ........ , నేరుగా వద్దురా ...... ఎలాగో హాస్టల్ నుండి ఇటువైపుగానే కదా వెళ్ళాల్సింది - సిస్టర్స్ చెల్లీవాళ్ళుకూడా వాళ్ళతోపాటు కలిసి వెళ్లొచ్చు .......
లవ్ యు లవ్ యు అన్నయ్యా - మహేష్ సర్ అంటూ అందరూ లోపలికివచ్చి అంటీని ప్రక్కకులాగేసి ముద్దులవర్షం కురిపించారు - చివరగా దేవకన్య సో స్వీట్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టబోయి లవ్ యు అంటీ అంటూ హృదయంపై ముద్దుపెట్టారు .
సైడ్ సైడ్ అంటూ కృష్ణగాడు వెనుకేవచ్చి పట్టుకుని హమ్మయ్యా ....... అనుకున్నాడు .
ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ మహీ ....... కమాన్ కమాన్ ప్రతీ నిముషం ముఖ్యం గెట్ ఔట్ గెట్ ఔట్ ........
కృష్ణగాడు : హమ్మయ్యా ....... పిలిచింది థియేటర్ కోసం అన్నమాట - నేనింకా వంటలో సహాయం చెయ్యమని అడుగుతాడేమో అనుకున్నాను అని గుంపులో పిల్లిలా బయటకు వెళ్లడం చూసి అందరూ నవ్వుకున్నారు .
చెల్లెమ్మ అయితే వాడిని కొడుతూనే వెళ్ళింది .
నవ్వుకుని ఆనియన్ స్లైస్ మెషీన్ ద్వారా నిమిషాలలో కట్ చేసి కావాల్సినవన్నింటినీ రెడీ చేసి ప్రాసెస్ ప్రకారం చికెన్ కడిగిమరీ చేస్తుండటం చూసి కబాబ్ కోసం రెడీ చేస్తున్న అంటీ షాక్ లో అలా చూస్తుండిపోయారు .

అంటీ మీరు అలా చూస్తున్నారంటే బిరియానీ ప్రాసస్ పర్ఫెక్ట్ అన్నమాట యాహూ ........ అంటూ కేకలువేశాను .
అంటీ : పర్ఫెక్ట్ మహేష్ .......
అందరూ పరుగునవచ్చి మ్మ్మ్ ఆఅహ్హ్ ...... మసాలా వాసనలు అధిరిపోయాయి , అన్నయ్యా - మహేష్ - మహేష్ సర్ ....... ఎందుకా ఆనందం ? .
చెల్లెమ్మా - దివ్యక్కా - సిస్టర్స్ - సిగ్గుపడుతూ మహీ ....... బిరియానీ వండటం పర్ఫెక్ట్ గా వచ్చేసింది , మా గురువుగారు " బిరియానీ డిగ్రీ పట్టా " కూడా ఇచ్చేసారు అంటూ పిల్లలు - చెల్లెమ్మ - దివ్యక్క బుగ్గలపైననే కాకుండా దేవకన్య బుగ్గపై చేతితో ముద్దులుపెట్టి , అమ్మో ...... అయిపోయాను అంటూ పరుగునవెళ్లి అంటీ వెనుక దాక్కున్నాను .
సిస్టర్స్ - అంటీతోపాటు చెల్లెమ్మ - దివ్యక్క నవ్వుకుని తియ్యనైనకోపంతో చూస్తున్న దేవకన్య బుగ్గలపై చెరొకవైపున ముద్దులుపెట్టారు . దేవకన్య బుంగమూతిపెదాలపై చిరునవ్వులు ....... , అన్నయ్యా ...... ఘుమఘుమలకు ఆగలేకపోతున్నాము - ఇంకెంత సమయం ...... ? .
అంటీవైపు చూసాను .
అంటీ : మహేష్ మాటిచ్చినట్లుగా 7 గంటలకల్లా బిరియానీతోపాటు కబాబ్ - ఫ్రై ..... డైనింగ్ టేబుల్ పై రెడీగా ఉంటాయి .
చెల్లెమ్మ : మాకు మా అన్నయ్య బిరియానీ రెడీ అయితే చాలు , కబాబ్స్ - ఫ్రై ..... అవసరమే లేదు .
అంటీ : ప్చ్ .......
Sorry అంటీ .......
అంటీ : నో నో నో తల్లులతోపాటు నేనుకూడా బిరియానీ కోసమే ఎదురుచూస్తున్నానుగా ....... అంటూ దేవకన్య - దివ్యక్క మధ్యలోచేరి ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , పదండి తల్లులూ మనం డైనింగ్ టేబుల్ పై కూర్చుందాము.

దివ్యక్క - దేవకన్య : మరి కబాబ్స్ - ఫ్రై అమ్మా ...... ? .
అంటీ : ఎప్పుడో రెడీ అంటూ హాట్ బాక్సస్ వైపు చూయించారు . బిరియానీ రెడీ అయ్యేంతవరకూ మీ అమ్మ చేసినవి టేస్ట్ అయినా చెయ్యండి తల్లులూ ...... నా satisfaction కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
దివ్యక్క - దేవకన్య : లవ్ టు అమ్మా అంటూ అంటీ బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి వచ్చి హాట్ బాక్సస్ అన్నీ తీసుకున్నారు .
హాట్ బాక్సస్ వైపు లొట్టలేస్తూ చూడటం చూసి , దివ్యక్క - దేవకన్య - చెల్లెమ్మ నవ్వుకుని ముగ్గురూ మూడు హాట్ బాక్సస్ నుండి మూడు కబాబ్ ముక్కలను నా నోటికి అందించారు .
నోటినిండా తింటూనే మ్మ్మ్ మ్మ్మ్ ...... అంటీ సూప....ర్ - నెక్స్ట్ టైం కబాబ్స్ - ఫ్రై కూడా నేర్పించాలి .
అంటీ : అలాగే మహేష్ ....... , ముందు బిరియానీ అవ్వగానే తీసుకొచ్చెయ్యి కుమ్మేయ్యాలి .
దేవకన్య : కబాబ్ సూపర్ అంట డార్లింగ్స్ ....... అంటూ పిల్లలతోపాటు అందరూ వడివడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లిపోయారు .

రవిగారు - కృష్ణగాడు - బావగారు లొట్టలేస్తూ వంట గది దగ్గరకువచ్చి హాల్ వైపు ఆశతో చూస్తున్నారు - మ్మ్మ్ ఆఅహ్హ్ ...... బిరియానీనా లేక అమృతమా బావా - మహేష్ ....... అధిరిపోయినట్లు ఉంది .
థాంక్యూ థాంక్యూ , బావగారూ - రేయ్ మామా ...... అలా నోరూర్చే బదులు వెళ్లి తినొచ్చుకదా ......
కృష్ణగాడు : తోసేశారురా ....... , తమరితోపాటు వస్తేనే వడ్డిస్తారట .......
లవ్ యు చెల్లెమ్మా - దివ్యక్కా - సిస్టర్స్ - అంటీ - మహీ ....... అంటూ ఆనందిస్తున్నాను .
బావగారు : బావా ...... బిరియానీ అయ్యిందా లేదా ? , బిరియానీ ప్రిపేర్ అయ్యేలోపు కబాబ్ ఖాళీ అయిపోయేలా ఉంది అంటూ తొంగి తొంగి డైనింగ్ టేబుల్ వైపు చూస్తున్నారు .
మొబైల్లో టైం చూసి ఓన్లీ 10 మినిట్స్ బావగారూ - రవిగారూ .......
రవిగారు : 10 మినిట్స్ తరువాతకూడా ముందు మనం అందరికీ వడ్డించాక తినాలట - ఆర్డర్ వేశారు .
ఆఅహ్హ్ ....... అంతకంటే అదృష్టమా రవిగారూ .......
కృష్ణగాడు : ఈ ఘుమఘుమలు వాసన పీల్చాక అంతవరకూ ఆగడం నావల్ల కాదు - పూర్తవ్వనీ ఇక్కడే వడ్డించుకుని తినేస్తాము .
ముగ్గురమూ నవ్వుకున్నాము . క్షణానికోసారి మొబైల్ వైపు చూస్తూ 7 గంటలు అవ్వగానే అంటీ అంటీ అంటూ అందరితోపాటు లెగ్ పీసస్ - లాలీపాప్ లు కుమ్మేస్తున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి టైం చూయించాను .

అంటీ : చాలు చాలు స్టవ్ ఆఫ్ చేసి తీసుకొచ్చేయ్ మరి .......
ఓహ్ yes అంటీ అంటూ వంట గదివైపుకు పరుగుతీస్తూ అంటీ ప్రక్కనే మ్మ్మ్ మ్మ్మ్ అంటూ లెగ్ పీస్ లాగిస్తున్న దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను . నోరుతెరిచి షాక్ లో చిరుకోపం ప్రదర్శిస్తున్న దేవకన్య చేతిలోనుండి లెగ్ పీస్ అందుకుని తిని మ్మ్మ్ ...... అంటీ సూపర్ సూపర్ - లవ్ యు మహీ ...... నువ్వు టేస్ట్ చేశాక మరింత టేస్ట్ - మరొక్క క్షణం అక్కడే ఉంటే దెబ్బలే అనుకుని టేబుల్ పై మరొక మూడు లెగ్ పీసస్ అందుకుని పరుగున వంట గదిలోకివచ్చాను .
( దేవకన్య ఆనందాలకు అవధులులేనట్లు దివ్యక్కను గట్టిగా చుట్టేసి సిగ్గులోలికిపోతోంది ) .

దేవకన్య తిన్న లెగ్ పీస్ ను ఎముక కూడా వదలకుండా నమిలేస్తూ రావడం చూసి కృష్ణగాడు - బావగారు - రవిగారు ........ కోపంతో చూస్తున్నారు .
కూల్ కూల్ ...... మీకోసం కూడా తీసుకొచ్చాను అని మరొకచేతిలోని లెగ్ పీసస్ చూయించాను .
గబుక్కున లాక్కుని ఫస్ట్ టైం తింటున్నట్లు లాగి లాగి తినడం చూసి నవ్వుకున్నాను - రేయ్ మామా ....... బిరియానీ కూడా రెడీ అంటూ స్టవ్ ఆఫ్ చేసాను - రేయ్ మామా ....... నేను ఎముకా వదల్లేదు మీరు వేళ్ళను కూడా వదలడం లేదు - కాస్త హెల్ప్ చేస్తే .........
Yes yes అంటూ నలుగురమూ కలిసి పెద్ద బిరియానీ పాత్రను ఎత్తుకుంటూ వెళ్లి జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచాము .

INOX wow .......
పిల్లలు : అక్కయ్యలూ ....... థియేటర్ మొత్తం మనం మాత్రమే , మొత్తం సీట్స్ బుక్ చేసేసారు కృష్ణ అన్నయ్య , హ్యాపీగా మూవీ ఎంజాయ్ చెయ్యవచ్చు , అందరి కడుపులలో ఖాళీ ప్లేస్ ఉందికదా ఎందుకంటే నిమిషానికొకసారి మనదగ్గరికే స్నాక్స్ - కూల్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ - కేక్స్ ........ వస్తూనే ఉంటాయి .
సిస్టర్స్ : అన్నయ్యా అన్నయ్యా ........
థియేటర్ బుకింగ్ అంతా వాడిది - నేనూ ..... మీలా నిమిత్తమాత్రుడిని ......
దేవకన్య - సిస్టర్స్ ....... నవ్వుకున్నారు .
హాస్టల్ సిస్టర్స్ : తొందరగా దిగండే సమయం అయ్యింది స్టార్ట్ అయిపోతుందేమో ........
పిల్లలు : అలాంటి కంగారే అవసరం లేదు అక్కయ్యలూ ...... , మనం లోపలికివెళ్లి దర్జాగా కూర్చుని స్నాక్స్ తింటూ స్టార్ట్ అన్నప్పుడే మూవీ మొదలౌతుంది , కరెక్ట్ కదా అన్నయ్యా ........
Exactly అంటూ పిల్లలతోపాటు ప్రక్కనే ఉన్న దేవకన్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ....... , తియ్యదనంతో హృదయంపై చేతినివేసుకుని బస్సు దిగాను , అందరూ లోపలికి వెళ్లిన తరువాత దేవకన్య - సిస్టర్స్ తోపాటు లోపలికివెళ్లాము .
తాము తప్ప ఎవరూ లేకపోవడం చూసి సంతోషంతో కేకలువేస్తున్నారు సిస్టర్స్ ......

లవ్ యు రా మామా .......
అన్నయ్యా - మహీ అక్కయ్యా - విద్యు అక్కయ్యలూ ....... అందరి మధ్యలో మీరు అంటూ ఖాళీ సీట్స్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోమన్నారు .
ముందు చెల్లెళ్లు - ఫ్రెండ్స్ ....... అందరూ సెట్ అయిన తరువాత విద్యుసిస్టర్ వలన దేవకన్య ప్రక్కనే కూర్చున్నాను .
ఇంకా లైట్స్ కూడా ఆఫ్ అవ్వలేదు - మూవీ టైటిల్స్ కూడా స్టార్ట్ అవ్వనేలేదు అంతలోనే స్నాక్స్ వచ్చేసాయి - అదికూడా వరుసకు ఒకరు చొప్పున ఓన్లీ లేడీస్ సర్వ్ చేస్తుండటం చూసి రేయ్ మామా డబల్ లవ్ యు రా ....... - అందరూ సెట్ అయినట్లే కదా సో పిల్లలూ ........
పిల్లలు : కృష్ణ అన్నయ్యా .......
కృష్ణగాడు : మేనేజర్ అంటూ కేకలువేశాడు .

మరుక్షణమే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి .
చాలా రోజులు కాదు కాదు నెలల తరువాత థియేటర్ లో మూవీ చూడబోతున్నాను లవ్ ...... థాంక్యూ మహేష్ అంటూ నావైపుకు చూసింది దేవకన్య ........
స్క్రీన్ వైపు కాకుండా కన్నార్పకుండా తననే చూస్తుండటం చూసి , మూవీ అటువైపు అంటూ తలను తిప్పింది దేవకన్య - మళ్లీ ఆటోమేటిక్ గా దేవకన్యవైపే కళ్ళు తిరిగాయి .
దేవకన్య : మూవీ ఇంతకుముందే చూసేసావు కదూ .......
నో నో నో ...... , మూవీ ఎప్పుడైనా చూడొచ్చు - రెండు గంటలపాటు ప్రక్కనే కూర్చుని నా ప్రియాతిప్రియమైన దేవకన్యను చూసే అదృష్టం మళ్లీ ఎప్పుడు కలుగుతుందో ఏమో ...... , నువ్వు మూవీ ఎంజాయ్ చెయ్యి - నేను ...... నా బ్యూటిఫుల్ దేవకన్యను కనులారా తిలకిస్తూ హృదయమంతా నింపుకుంటాను .
దేవకన్య : నో నో నో ..... హృదయమంతా వద్దు - అక్కడ అంటీ కూడా ఉన్నారు కదా కొద్దిగా నింపుకో చాలు ..... , థియేటర్ లో మూవీ ఎంజాయ్ చేసి చాలారోజులయ్యింది నేను మాత్రం మూవీ ఎంజాయ్ చేస్తాను , అయ్యో ....... పీటరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోయింది - నీ వల్ల ఫ్యూ మినిట్స్ మిస్ అయిపోయాను చూడు అంటూ భుజంపై కొట్టింది .
ఊ ...... అను మహీ మళ్లీ మొదటి నుండి .......
దేవకన్య : నో నో నో ...... , నా ఒక్కదానివాలన ఫ్రెండ్స్ - సిస్టర్స్ విసుగు చెందకూడదు - కోరితే మళ్లీ ఎలాగో పిలుచుకునివస్తావుకదా ........
లవ్ టు లవ్ టు ...... ఎన్నిసార్లైనా మహీ .......
దేవకన్య : ల ....... థాంక్యూ , ఎలా అయినా చూసుకో నన్ను మాత్రం డిస్టర్బ్ చెయ్యకు , మూవీ ఇంట్రెస్ట్ గా వెళుతోంది .
చూడటంతోపాటు ముద్దులుపెట్టవచ్చా ........ అదే అదే చేతితో చేతితో .......
దేవకన్య : ( ప్చ్ ....... అడుగుతారా ఎవరైనా , పెదాలతో పెట్టినా సంతోషమే ) డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పానా ...... అంటూ భుజంపై గిల్లేసింది .
కెవ్వుమని అరవబోయి నోటిని చేతితో మూసేసుకున్నాను .
దేవకన్య తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు అంటీ అంటూ హృదయంపై ముద్దుపెట్టి , మూవీ ఎంజాయ్ చేస్తోంది .
ఇక దేవకన్యను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తున్న దేవకన్యనే చూస్తూ కూర్చున్నాను . దేవకన్య మాయలో పడి చిటికెలో ఇంటర్వెల్ అటుపై చిటికెలో The End కార్డ్స్ కూడా పడిపోయాయి .
మూవీ సూపర్ అన్నట్లు సిస్టర్స్ - ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో పైకిలేచి థాంక్యూ కృష్ణ - మహేష్ - అన్నయ్యా ....... అంటూ కేకలువేశారు .

థియేటర్ బయటకువచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది . అప్పటివరకూ మూవీ ఎంజాయ్ చేసిన అందరూ బస్సుల్లోకి చేరగానే నిద్రమత్తులో ఒకరిపై మరొకరు వాలిపోయారు . మొదట హాస్టల్ కు వెళ్లి అందరినీ వదిలి ఇంటికి చేరుకున్నాము .

అంటీ - రవిగారు ...... ఇంటికిచేరుకున్నట్లు మెసేజ్ పంపించారు , ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది - ఉదయం కాలేజ్ కు వెళ్ళాలి - లోపలకువెళ్లి హాయిగా నిద్రపోండి గుడ్ నైట్ సిస్టర్స్ - చెల్లెమ్మా - దివ్యక్కా - మహీ ....... , నేనూ వెళ్లి ......
దేవకన్య : ఆ లోపలికివెళ్లి ...... ? .
నా రూంలో ........
దేవకన్య : అబ్బాబ్బాబ్బాబ్బా ...... బెస్ట్ జోక్ ఆఫ్ ద సెంచరీ చెబుతున్నారు మీ మహేష్ సర్ వినండి డార్లింగ్స్ .......
చెల్లెమ్మ - దివ్యక్క ...... గుడ్ నైట్ చెప్పి కృష్ణ - బావగారితోపాటు వెళ్లిపోయారు .
సిస్టర్స్ : మహి డార్లింగ్ చెప్పినది నిజమే ....... , అందరికీ తెలిసిందే కదా మహీ సర్ ఇంకెందుకు ఆలోచిస్తున్నారు - రండి నేరుగా మన రూమ్ కు వెళ్లి మీ దేవకన్యను తనివితీరా చూస్తూ హాయిగా నిద్రపోదురు కానీ ...... - తెల్లవారుఘామున సూర్యోదయం కూడా చూడాలికదా .......
దేవకన్య : ఆ అందమైన దృశ్యం చూడకుండా రోజు మొదలవుతుందా చెప్పు విద్యు డార్లింగ్ అంటూ ఆవలిస్తూ నన్ను హత్తుకుంది .
ఆఅహ్హ్ ...... మహీ మహీ ........
విద్యు సిస్టర్ : ష్ ష్ ష్ మహేష్ సర్ ...... నేను అనుకుంటోంది - ఎంజాయ్ ఎంజాయ్ ......
తెలిస్తే కొడుతుంది సిస్టర్ .......
సిస్టర్ : కొడితే కొట్టించుకోండి ...... హ్యాపీనే కదా .......
దేవకన్య : ఏంటి విద్యు డార్లింగ్ గుసగుసలాడుతున్నావు - భయంకరంగా నిద్రవస్తోంది తొందరగా నన్ను మన గదిలోకి తీసుకెళ్లు ...... అంటూ నా భుజంపై ముద్దుపెట్టింది .
విద్యు సిస్టర్ : లవ్ టు లవ్ టు మహీడార్లింగ్ పదమరీ ......
సంతోషంతో విద్యు సిస్టర్ కు థాంక్స్ చెప్పి బస్సు దిగి లోపలికి నడిపించుకుంటూ వెళ్లి లిఫ్ట్ లో రూమ్ కు పిలుచుకునివెళ్ళాను .
దేవకన్య : బెడ్ దగ్గరికి కాదు ముందు బాత్రూం దగ్గరికి తీసుకెళ్లు - నైట్ డ్రెస్సులోకి మారాలికదా ........ అంటూ నడుమును చుట్టేసింది - విద్యు డార్లింగ్ డుమ్మీలా ఉండాలికదా సిక్స్ ప్యాక్ లో ఉన్నావేమిటి అంటూ కళ్ళుతెరిచి చూసి - మహేష్ ..... అంటూ కోపంతో భుజంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటూనే తలదించుకుని నిలబడ్డాను .
దేవకన్య : మోసం అంటూ కొట్టబోతే .......
మహీ డార్లింగ్ పనిష్మెంట్ మరిచిపోయావా అంటూ సిస్టర్స్ వార్నింగ్ ఇచ్చారు .
దేవకన్య : లేదు లేదు డార్లింగ్ ...... , మీ దేవుడిని కొట్టడంలేదు చూడండి కావాలంటే లవ్ యు అంటీ అంటూ హృదయంపై ముద్దుపెట్టింది , బ్రతికిపోయావు తరువాత ఉంటుందిలే నీకు .......
Thats good అంటూ అందరూ నవ్వుకున్నారు .

హమ్మయ్యా ...... ప్రస్తుతానికి సేఫ్ అంటూ దేవకన్య కోపాన్ని చూసి నవ్వుకున్నాను - సిస్టర్స్ ...... మీరు డ్రెస్ చేంజ్ చేసుకునేంతవరకూ బయట ఉంటాను .
సిస్టర్స్ : నో నో నో ....... విశాలమైన బాత్రూమ్స్ ఉన్నాయికదా అందరమూ అక్కడ చేంజ్ చూసుకుంటాము - మీరు పడుకోండి మహేష్ సర్ ........
థాంక్యూ సిస్టర్స్ ....... , నేనుకూడా నైట్ డ్రెస్ లోకి మారాలి కదా చేంజ్ చేసుకుని వచ్చేస్తాను , మీరు ఇబ్బందిపడకూడదు అంటూ రుసరుసలాడుతున్న దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి తుర్రుమన్నాను .
దేవకన్య : మహేష్ ఆగు ఆగు .......
ఆగనంటే ఆగను - ఆగితే దెబ్బలుపతాయని నాకు తెలియదా ఏమిటి .......

అందరితోపాటు దేవకన్య నవ్వుకుని , డార్లింగ్స్ ...... అంటూ సంతోషంతో కౌగిలించుకుని పరవశించిపోతోంది . బయట నుండి హత్తుకునివచ్చాను - ముద్దుపెట్టాడు ....... ఎంత హాయిగా ఉందో తెలుసా అంటూ విద్యు చేతులను అందుకుని చిరునవ్వులు చిందిస్తూనే చుట్టూ తిరిగింది .
సిస్టర్స్ : మా డార్లింగ్ ఆనందమే మా ఆనందం ....... , నీ దేవుడు వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకోవాలికదా .......
దేవకన్య : అవునవును అంటూ ఆగి విద్యు సిస్టర్ బుగ్గపై ముద్దుపెట్టి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని బాత్రూం కు వెళ్లివచ్చి బెడ్ పైకి చేరారు - ఏంటి డార్లింగ్స్ ....... మీ మహేష్ సర్ ఇంకనూ రాలేదు అంటూ డోర్ వైపు తొంగి తొంగి చూస్తోంది .
విద్యు సిస్టర్ : అలా చూసేబదులు వెళ్లి పిలుచుకునిరావచ్చుకదా .......
దేవకన్య : లవ్ టు అంటూ డోర్ దగ్గరికి నడవడం - అంతలోనే May i come in సిస్టర్స్ - మహీ అంటూ డోర్ నాక్ చేసాను .
దేవకన్య : ( ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... అంటూ ముద్దులుకురిపించి ) సైలెంట్ అయిపోయి yes అంటూ డోర్ తెరిచారు . హలో హీరోగారూ ...... డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎంతసేపు - మేము నిద్రపోవాలా వద్దా ...... అంటూ బెడ్ దగ్గరికి లాక్కునివెళ్ళింది సిస్టర్స్ వైపు నవ్వుతూ ........
Sorry sorry మహీ - సిస్టర్స్ ....... ఎప్పుడో వచ్చి స్టెప్స్ పై కూర్చున్నాను .
దేవకన్య : అంటే మాదే తప్పు ఆలస్యం అంటావు .....
నో నో నో మహీ .......
దేవకన్య : గుడ్ నైట్ - లవ్లీ గుడ్ నైట్ అంటీ ....... , అంటీ ...... నేను నిద్రపోయాక బెడ్స్ కలిపి నన్ను కౌగిలించుకుంటున్నాడు - అలా జరగకుండా మీరే చూసుకోవాలి - పడుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఇలాంటి చిలిపి పనులు చేస్తున్నాడు .
లేదు లేదు అమ్మా ........
దేవకన్య : చూసారా అంటీ ...... , నేను అపద్దo .......
అలా అని అనలేదు మహీ ....... , నేనే నేనే గుడ్ నైట్ మహీ - గుడ్ నైట్ సిస్టర్స్ అనిచెప్పి సైలెంట్ గావెళ్లి దేవకన్యను చూస్తూ పడుకున్నాను .
దేవకన్య : ( లోలోపలే ఎంజాయ్ చేస్తూ ) నావైపుకే తిరిగి పడుకుని , తియ్యనైన నవ్వుతో భుజాలవరకూ దుప్పటి కప్పుకుని గుడ్ నైట్ చెప్పి కళ్ళు మూసుకుంది .
అమ్మా ...... చూశారుకదా , కోపం ఆ వెంటనే నవ్వులు ...... నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు , మీకు ...... మన దేవకన్య అంటేనే ఇష్టం నా కంప్లైంట్స్ పట్టించుకోరులే నాకు తెలుసు లవ్ యు సో మచ్ మా గుడ్ నైట్ అంటూ హాయిగా నిద్రపోతున్న దేవకన్యనే ప్రేమతో చూస్తూ నిద్రలోకిజారుకున్నాను .
Next page: Update 38
Previous page: Update 36