Update 41
మీ బుజ్జిఅన్నయ్య వచ్చాడా ..... ? అంటూ డోర్ వైపు చూస్తే డోర్ పూర్తిగా క్లోజ్ చేసి ఉంది .
దేవకన్య : నిన్నే బ్రదర్ ...... , అమ్మను ...... నాకంటే ఎక్కువగా ఎవ్వరూ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోలేరు .
షాక్ లో ఉండిపోయాను - ఏంటి మహీ కొత్తగా బ్రదర్ ...... ? అంటూ తలగోక్కున్నాను .
విద్యు సిస్టర్ అయితే the మోస్ట్ గుడ్ న్యూస్ అన్నట్లు ఆనందిస్తోంది .
దేవకన్య : నవ్వుకుని , కొన్ని నిజాలు చెదుగానే ఉంటాయి బ్రదర్ ...... , నిజమే కదా అమ్మను ...... ఒక కూతురు కంటే ఎక్కువ ప్రాణంలా చూసుకునేది ఎవరు ? .
ఎవరు ...... ? .
విద్యు సిస్టర్ : అన్నయ్య లేక తమ్ముడు ....... ? అంటూ నోరెళ్ళబెట్టాను .
దేవకన్య : అవును బ్రదర్ ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . అమ్మను ఎలా చూసుకుంటున్నావో రెండు కాల్స్ లో అర్థమైపోయింది కాబట్టి ఇకనుండీ బ్రదర్ అనే పిలుస్తాను బ్రదర్ .......
మహీ ..... బ్రదర్ అనిమాత్రం పిలవకు - నిద్రమొత్తం ఎగిరిపోయింది .
దేవకన్య : హ హ హ .......
సిస్టర్ ....... మీరుకూడా నవ్వుతున్నారా ? - వద్దు అని చెప్పొచ్చుకదా ........
విద్యు సిస్టర్ : ఎంజాయ్ చెయ్యాల్సినదిపోయి బాధపడుతున్నారు ఏంటి మహేష్ సర్ ....... , రాజా రాణి మూవీ చూడలేదా ? .
చూసాను చూసాను ..... మొత్తం అర్థమైపోయింది .
దేవకన్య : మనకు తెలియకుండా అంతప్రేమను ఇక్కడ ఇక్కడ దీని మనసులో దాచేసుకుందన్నమాట .......
యాహూ యాహూ ....... అంటూ గట్టిగా కేకలువేశాను .
మహేష్ సర్ మహేష్ సర్ ...... దెయ్యం దెయ్యం అంటూ సిస్టర్స్ అందరూ ఉలిక్కిపడి లేచారు .
అయ్యో ..... నాకు బుద్ధే లేదు sorry లవ్ యు లవ్ యు .... దెయ్యం కాదు నేనే నేనే సంతోషంతో కేకలువేశాను అంటూ అందరి ముందుకువెళ్లి లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
మహేష్ సర్ ఆపండి అంటూ అందరూ లేచి రాబోతే ....... , నో నో నో ...... ఆపేస్తున్నాను ఆపేస్తున్నాను హాయిగా నిద్రపోండి గుడ్ నైట్ గుడ్ నైట్ .......
సిస్టర్స్ : మీదేవకన్య హ్యాపీ డ్రీమ్ అన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ....... చెప్పి నవ్వుతూ పడుకున్నారు .
ఉమ్మా ఉమ్మా ...... అంటూ వెళ్లి విద్యు సిస్టర్ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి సిస్టర్ అంటూ మహి ప్రక్కన కూర్చున్నాను .
దేవకన్య : మీ సిస్టర్ అటువైపు ఉంది .
ఆ సిస్టర్ ను కాదు సిస్టర్ ...... నిన్నే .......
దేవకన్య : నన్నా ....... ? .
సిస్టర్ నువ్వు చెప్పినట్లు అమ్మను ప్రాణంలా చూసుకునేది అన్నాచెల్లెళ్ళు - అక్కాతమ్ముళ్లే కదా సిస్టర్ .......
విద్యు సిస్టర్ : హ హ హ సరిపోయింది , ఎంజాయ్ ఎంజాయ్ బ్రదర్ & సిస్టర్ ...... , నాకు నిద్రవస్తోంది ఇక నన్ను డిస్టర్బ్ చెయ్యకు డార్లింగ్ ......
Yes విద్యు సిస్టర్ - గుడ్ నైట్ అంటూ దుప్పటిని భుజాలవరకూ కప్పి నా బెడ్ పై కూర్చున్నాను .
విద్యు సిస్టర్ : కేరింగ్ మహేష్ సర్ - లవ్ యు ....... , నీకు కూడా డార్లింగ్ .....
దేవకన్య : లవ్ యు అంట లవ్ యు మొత్తం నువ్వే చేసావు . మూవీ గుర్తుచేయ్యడం అవసరమా అంటూ చేతిని కొరికేసింది .
అంటే మూవీలోలా నిజంగా .........
దేవకన్య : బ్రదర్ ...... , అంతలా మురిసిపోకండి - నేనైతే ఆ మూవీ చూడలేదు .
చూడలేదా ....... ? .
విద్యు సిస్టర్ : చూసింది మహేష్ సర్ - మేమంతా కలిసే చూసాము హాస్టల్ లో ......
దేవకన్య : ఒసేయ్ నిద్రొస్తోంది అన్నావుకదా గప్ చుప్ గా పడుకో లేకపోతే కొరికేస్తాను .
సిస్టర్ : అమ్మో వద్దు వద్దు .......
చూసారన్నమాట - అయితే దేవకన్య మనసు మొత్తం ........ , లోపల విశ్వమంత ప్రేమను దాచేసుకుని బయటకుమాత్రం .......
దేవకన్య : హలో హలో స్టాప్ స్టాప్ డ్రీమ్స్ లోకి వెళ్ళకండి - అమ్మ ప్రేమలో పోటీవలన బ్రదర్ అని పిలిచాను అంతే అంతే ........
నేను నమ్మను - మనసులో ఏదో మూలన ప్రేమ ఉంది కాబట్టే అలా పిలిచి ఉంటావు.
దేవకన్య : అవునా బ్రదర్ ...... అలానే కలలు కను - కలలు కను . ఇకనుండీ అంటీని ...... మీకంటే ఎక్కువ ప్రేమిస్తాను - ఇంకా అంటీ ఏమిటి అమ్మ అనే పిలుస్తాను - అమ్మా ...... మీకు హ్యాపీనే కదా - ఇక్కడ ఇద్దరు అమ్మలున్నారు అంటూ రెండు ముద్దులుపెట్టింది .
ఆఅహ్హ్ ....... అంతకంటే అదృష్టమా అంటూ హృదయంపై చేతినివేసుకుని బెడ్ పైకి చేరాను .
******************
12:30 కు బస్సెస్ హైద్రాబాద్ చేరుకున్నాయి .
వైజాగ్ వదిలిన క్షణం నుండీ హైద్రాబాద్ మేనేజర్ గారు ...... బస్సు డ్రైవర్స్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు బస్సులను నేరుగా తను ఇచ్చిన అడ్రస్ దగ్గరికి చేర్చారు .
పిల్లలు నిద్రపోతుండటంతో హెడ్ మిస్ట్రెస్ - అమ్మ - టీచర్స్ కిందకుదిగి ఎదురుగా రాజభవనం లాంటి ప్యాలస్ ను చూసి షాక్ లో ఉండిపోయారు .
మేనేజర్ గారు సతీసమేతంగా వెళ్లి హెడ్ మిస్ట్రెస్ ...... ? .
అందరూ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ షాక్ లో ఉన్నట్లు ఉలుకూ పలుకూ లేదు .
మిస్సెస్ మేనేజర్ : మేడమ్స్ మేడమ్స్ .......
హెడ్ మిస్ట్రెస్ : నేనే నేనే హెడ్ హెడ్ మిస్ట్రెస్ అంటూ ప్యాలస్ వైపు చూస్తూనే బదులిచ్చారు .
మిస్సెస్ మేనేజర్ : Welcome to HYDERABAD మేడమ్స్ ......
హెడ్ మిస్ట్రెస్ - అమ్మ - టీచర్స్ థాంక్స్ చెప్పారు .
అమ్మ : వసుంధరా ....... ఆకామిడేషన్ కాలేజ్ లో అన్నావుకదా , ఇదేమో ఇంద్రభవనంలా ఉంది .
మిస్సెస్ మేనేజర్ : హెడ్ మిస్ట్రెస్ గారూ ...... వీరే కదా ? .
హెడ్ మిస్ట్రెస్ : వీరే వీరే .......
మిస్సెస్ మేనేజర్ : Heartful welcome to HYDERABAD మేడం గారూ అంటూ బొకే అందించారు - మేడం గారూ ..... మీరందరికోసం తాజ్ ఫలక్నుమా ప్యాలస్ మొత్తం బుక్ చేసేసాము - మీరు ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండబోతున్నారు - సకల సౌకర్యాలు ఉంటాయి - చిన్న ఇబ్బంది కలిగినా ఒక్క కాల్ చెయ్యండి మీముందు వాలిపోతాము .
అమ్మ : హెడ్ మిస్ట్రెస్ ...... ఆమె మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : నాకు ఇచ్చారులే నువ్వే ...... వీరికి సో స్పెషల్ - నీ వల్లనే కాలేజ్లో బిక్కుబిక్కుమంటూ చలికి సఫర్ అవ్వాల్సిన మనం ఈ లగ్జరీ ప్యాలస్ లో స్టే చెయ్యబోతున్నాము - థాంక్యూ థాంక్యూ సో మచ్ .
అమ్మ : నావల్లనా ....... ? , నాకేమీ అర్థం కావడం లేదు వసుంధరా .......
హెడ్ మిస్ట్రెస్ : ఆలోచించు నీకే అర్థమవుతుంది - అర్ధరాత్రి అయ్యింది - నిద్ర తన్నుకొస్తోంది .
మిస్సెస్ మేనేజర్ : మేడమ్స్ సమయం దాటిపోయింది - లోపలికివెళ్లి రెస్ట్ తీసుకోండి - ఉదయం మాట్లాడుకుందాము - టూర్ విశేషాలన్నీ మాకు అందాయి - ఎటువంటి ఇబ్బంది లేకుండా టూరిస్ట్ ప్లేసస్ అన్నీ చూడబోతున్నారు - ఫుల్ హ్యాపీగా మీరు వైజాగ్ రిటర్న్ అయ్యేంతవరకూ మీతోపాటే ఉండి చూసుకుంటాము - పిల్లలు నిద్రపోతున్నట్లున్నారు ఇప్పుడెలా ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : ప్యాలస్ గురించి తెలిస్తే లోపలికి పరుగులుతీస్తారు ఒక్కనిమిషం అంటూ అమ్మతోపాటు బస్సెస్ ఎక్కారు .
పిన్ డ్రాప్ సైలెంట్ ఒక్కసారిగా కేకలతో దద్దరిల్లిపోయింది . పిల్లలందరూ మిర్రర్ విండోస్ నుండి ప్యాలస్ చూస్తూ సంతోషంతో కేకలువేస్తూ కిందకుదిగారు . మేడం మేడం ....... మనం ఇక్కడ ఉండబోతున్నామా ? .
హెడ్ మిస్ట్రెస్ : అవునవును స్టూడెంట్స్ ....... , మనలాంటి చిన్న కాలేజ్లో ఉండాల్సిన వాళ్ళము మీ ఫేవరేట్ మేడం వలన ప్యాలస్ లో ఉండబోతున్నాము .
స్టూడెంట్స్ : థాంక్యూ థాంక్యూ థాంక్యూ మేడం మేడం అంటూ అమ్మచుట్టూ చేరారు .
అమ్మ : స్టూడెంట్స్ ...... నాకు కూడా అదే ఆశ్చ .......
హెడ్ మిస్ట్రెస్ : పిల్లలూ ...... మీమీ లగేజీ తీసుకుని లోపలికివెళ్లి , ఒక్కొక్క గదిలో ఎంతమంది పడుకోగలరో అంతమంది ........
మిస్సెస్ మేనేజర్ : నో నో నో ....... , ఒక్కొక్క లగ్జరీయోస్ గదిలోని మాస్టర్ బెడ్స్ పై ఇద్దరిద్దరికి సరిపోయినన్ని రూమ్స్ బుక్ చెయ్యడం జరిగింది మీ ఫేవరేట్ మేడం గారి వలన సో వెళ్ళండి - మీ మీ లగేజీ కూడా ప్యాలస్ బాయ్స్ తీసుకొస్తారు - మీమీగదులలో రిసీవ్ చేసుకుంటే చాలు రండి రండి ........
స్టూడెంట్స్ : ఫస్ట్ మా మేడం అంటూ చేతులను అందుకున్నారు . బయటే ఇలా ఉందంటే లోపల ఎలా ఉంటుందో ....... , ఇంతకూ ప్యాలస్ పేరు ఏమిటి మేడం ? .
ఫ్రెండ్స్ ...... ఫేమస్ " TAJ FALAKNUMA PALACE " .......
Wow wow మేడం వలన తాజ్ ప్యాలస్ లో ఉండబోతున్నామన్నమాట - ఉదయం లేవగానే ఇంటికి కాల్ చేసి చెప్పాలి - మేడమ్స్ ....... మీమీ మొబైల్స్ ఇవ్వాలి .
మిస్సెస్ మేనేజర్ : ప్రతీ గదిలో ఫోన్ తోపాటు అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్ ........
స్టూడెంట్స్ : థాంక్యూ మేడం అంటూ కంగారు - సంశయంలో ఉన్న అమ్మను లోపలికి తీసుకెళ్లారు .
మిస్సెస్ మేనేజర్ : స్టూడెంట్స్ ...... మోస్ట్ లగ్జరీయోస్ రూమ్స్ లలోకి చేరిన తరువాత ఎటువంటి అవసరం వచ్చినా ...... బెడ్ ప్రక్కనే ఉన్న మొబైల్ ఎత్తి చెబితే చాలు క్షణాలలో రిసెప్షన్ లో ఉండేవాళ్ళు వచ్చేస్తారు - ఇప్పుడు చెప్పండి ఒకవేళ నిద్రలో ఆకలివేస్తే ఏమిచేస్తారు ? .
స్టూడెంట్స్ : మా మేడంఅమ్మ దగ్గరికి వెళతాము అంటూ అమ్మను చుట్టేశారు .
మిస్సెస్ మేనేజర్ : మేడం గారూ ...... మరీ ఇంత ఇష్టమా ? - అందరికీ మీరంటేనే ఇష్టం wow .......
హెడ్ మిస్ట్రెస్ : కాలేజ్ కు వచ్చిన స్టూడెంట్స్ కు తల్లి ప్రేమ లేని లోటును భర్తీచేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది - ట్యూషన్ లా స్టార్ట్ అయినది ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజ్స్ కు పోటీ ఇస్తూ మినీ కాలేజ్ గా ముందుకువెళుతున్నాము అంటే తన వల్లనే .......
మిసెస్ మేనేజర్ : Wow సూపర్ మేడం గారూ ...... , స్టూడెంట్స్ ...... చెప్పానుకదా ఎటువంటి అవసరం వచ్చినా ఫోనులో చెబితే తీర్చేస్తారని - హాయిగా నిద్రపోయే మీ ఇష్టమైన మేడంఅమ్మను ను డిస్టర్బ్ చేస్తారా ...... ? .
అమ్మ : పర్లేదు మేడం ........
మిస్సెస్ మేనేజర్ : ఇందుకుకాదూ మీరంటే అంత ఇష్టం .......
స్టూడెంట్స్ : లేదు లేదు లేదు మేడం అమ్మను డిస్టర్బ్ చెయ్యము - మీరు చెప్పినట్లే చేస్తాము .
మిస్సెస్ కమిషనర్ : గుడ్ గుడ్ ......
ప్యాలస్ లాంజ్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ - డిజైన్స్ మరియు విద్యుత్ కాంతులను చూసి సంతోషిస్తూ ...... , ముందుగా స్టూడెంట్స్ ను అన్నీ ఫ్లోర్స్ లలోని మొత్తం రూమ్స్ లలోకి చేర్చారు . రూమ్ లోకి ఫస్ట్ ఎంటర్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ మొదలుకుని చివరి ఇద్దరు స్టూడెంట్స్ వరకూ అంటే దాదాపు 10 మినిట్స్ దాకా సంతోషపు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి .
హమ్మయ్యా ...... వీరిద్దరినీ లోపలికి పంపించేస్తే వీరి సంతోషపు కేకలతో ఆగిపోతాయి అని నవ్వుకున్నారు . వెనుకే పెద్దపెద్ద ట్రాలీలలో లగేజీ తీసుకొచ్చి రూమ్స్ నుండి బయటకుపిలిచి సెలెక్ట్ చెయ్యగానే ....... లెట్ అస్ లెట్ అస్ అంటూ లోపల ఉంచారు .
స్టూడెంట్స్ అందరూ గుడ్ నైట్ గుడ్ నైట్ మేడమ్స్ అంటూ లోపలికివెళ్లి బెడ్స్ పై జంప్ చెయ్యడం తెలుస్తోంది .
మిస్సెస్ మేనేజర్ : మేడమ్స్ ...... స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉండేలా మీకు మిడిల్ ఫ్లోర్ మిడిల్ రూమ్స్ సెలెక్ట్ చేసాము అంటూ తీసుకెళ్లారు . స్టూడెంట్స్ గురించి ఏమాత్రం కంగారుపడకుండా మీరు హాయిగా రెస్టుతీసుకోండి , ప్రతీఫ్లోర్లో ముగ్గురు లేడీ బౌన్సర్స్ ను ఉంచాము .
అమ్మ - హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ థాంక్యూ మేడం .......
మిస్సెస్ మేనేజర్ : మీరు థాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు - మా దేవుడు ఆదేశించినట్లుగా మా డ్యూటీ చేస్తున్నాము అంతే .
అమ్మ : దేవుడా ...... ? ఎవరు మేడం గారూ .......
మిస్సెస్ మేనేజర్ : మీకు చెప్పకూడదు అని స్ట్రిక్ట్ ఆర్డర్ .......
అమ్మ : ఆర్డర్ ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : మేడం అమ్మగారూ ....... రాత్రి ఒంటి గంట అయ్యింది నిద్రొస్తోంది .
మిస్సెస్ మేనేజర్ : ఈ అపోజిట్ రూమ్స్ మీకోసం అంటూ కీస్ ఓపెన్ చేశారు .
హెడ్ మిస్ట్రెస్ : ఒంటరిగా పడుకోవాలంటే నాకు మహాభయం , నేను - మేడం అమ్మ ఒకేగదిలో పడుకుంటాము అని చేతిని గట్టిగా చుట్టేశారు .
మిస్సెస్ మేనేజర్ : మేడమ్స్ ..... నా నెంబర్ , ఎటువంటి ఆర్డర్స్ అయినా వెయ్యండి క్షణంలో మీ ......
హెడ్ మిస్ట్రెస్ : మేడం అమ్మ ముందు వాలిపోతారు అంతేకదా .......
మిస్సెస్ మేనేజర్ : ఖచ్చితంగా ...... , ఎందుకంటే ఈ టూర్ మొత్తం మీతోపాటే ఉంటాము గుడ్ నైట్ మేడమ్స్ అంటూ అమ్మ లగేజీని ( అమ్మ నో నో నో అంటున్నా ) స్వయంగా లోపల ఉంచివచ్చి , మా అదృష్టం మేడమ్స్ అని బదులిచ్చి మేనేజర్ తోపాటు చివరి గదిలోకివెళ్లారు .
గుడ్ నైట్ గుడ్ నైట్ ...... , మేడం అమ్మగారూ ....... పిల్లలందరూ గదులలోకి వెళ్లగానే సంతోషంతో తెగ కేకలువేశారు - అసలు ఆ రూమ్స్ ఎలాఉన్నాయో చూద్దాము రా అంటూ ఒకగదిలోకివెళ్లారు .
అడుగుపెట్టగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి . Wow wow అంటూ చుట్టూ చూసి సూపర్ లగ్జరీయోస్ అంటూ రూమ్ అంతా తిరుగుతూ సోఫా - బెడ్స్ పై కూర్చునివచ్చి ఎంత మెత్తగా ఉన్నాయో ...... థాంక్యూ థాంక్యూ అంటూ కౌగిలించుకున్నారు - నీవల్లనే కేవలం నీ వల్లనే మేము - పిల్లలు - మనమంతా సో సో హ్యాపీ ........
అమ్మ : నాకిప్పటికీ అర్థం కావడం లేదు . ఎవరు చేశారో నీకుతెలుసుకదా చెప్పొచ్చుకదా .......
హెడ్ మిస్ట్రెస్ : బయట ఆ మేడం చెప్పినట్లు నాకు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్ గుడ్ నైట్ అంటూ బెడ్ పై ఒకప్రక్క వాలిపోయారు . అయ్యో ....... బాత్రూం ఎలా ఉందో చూడనేలేదు అంటూ లేచివెళ్లి సంతోషంతో కేకలువేశారు .
అమ్మ నవ్వుకుని , నాకోసం ఇంత ఖర్చు - నాపై ఇంత ప్రేమ చూయించేవాళ్ళు ఎవరబ్బా ....... ? , మహేష్ ....... అవునవును మహేషే అంటూ వెంటనే మొబైల్ అందుకుని కాల్ చెయ్యబోయి వద్దులే నిద్ర డిస్టర్బ్ చేయకూడదు - థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ - అయినా నేనంటే ఎందుకు అంత ప్రేమ అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : ఇప్పటికి తెలిసిందన్నమాట - ఎందుకు అంటావేమిటి అమ్మ సంతోషం కంటే బిడ్డకు మరొక ఆనందం ఏముంటుంది చెప్పు ....... - ప్చ్ ...... ఈ ఆనందబాస్పాలను మహేష్ సర్ చూడాల్సింది , ఇప్పటికే ఆలస్యం అయ్యింది గుడ్ నైట్ మేడం అమ్మగారూ అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నారు .
అమ్మ : అంతులేని ఆనందంతో గుడ్నైట్ చెప్పి , బాత్రూం కు వెళ్లివచ్చి బెడ్ పై మరొకప్రక్క వాలి థాంక్యూ మహేష్ గుడ్ నైట్ హాయిగా నిద్రపోవాలి నువ్వు - ఇంతమంది పిల్లల పెదాలపై అంతులేని నవ్వులు పూయించావు అంటూ తలుచుకుంటూనే వెంటనే నిద్రపోయారు ప్రయాణపు అలసట వలన ........
మేనేజర్ : మహేష్ సర్ ....... మన కాల్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తుంటారు అని వెంటనే మొబైల్ అందుకున్నారు .
మిస్సెస్ మేనేజర్ : రూంలోకి రాగానే కాల్ చెయ్యొచ్చుకదా .......
మేనేజర్ : sorry sorry శ్రీమతిగారూ .......
**************
ఇక్కడ మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ మొబైల్ అంటూ సడెన్ గా లేచి కూర్చున్నాను - మేనేజర్ నుండి అమ్మావాళ్ళు ప్యాలస్ చేరారన్నమాట .......
దేవకన్య : స్పీకర్ స్పీకర్ బ్రదర్ .......
Ok ok సిస్టర్ అంటూ ఎత్తి స్పీకర్లో ఉంచాను . దేవకన్య నవ్వడం చూసి ముచ్చటేసింది .
మేనేజర్ : మహేష్ సర్ ....... మీరు చెప్పినట్లుగానే ప్యాలస్ లో మేడం గారు - పిల్లలు సెటిల్ అయ్యారు .
థాంక్యూ మేనేజర్ గారూ .......
మహేష్ సర్ ....... పిల్లలకు , మన మేడం గారు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో అంటూ స్వయంగా ప్యాలస్ లోపలికి పిలుచుకునివెళ్లడం దగ్గర నుండి జరిగిన సంతోషపు సంఘటనలన్నీ వివరించారు మిస్సెస్ మేనేజర్ ......
Wow wow బ్యూటిఫుల్ - అమ్మ soooo హ్యాపీ అన్నమాట - ఈ మాట చాలు ఆఅహ్హ్ ....... అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను - సిస్టర్ ....... మీ ఆయనకు చెప్పిన థాంక్స్ క్యాన్సిల్ చేసి మీరు తీసుకోండి .
స్మైల్స్ .........
హెడ్ మిస్ట్రెస్ : మేము ఇప్పుడు ఇలా ఉన్నాము అంటే మీవల్లనే మహేష్ సర్ ......
స్టార్ట్ చేసేసారా ....... ? .
దేవకన్య ముసిముసినవ్వులు నవ్వుతోంది . ధైర్యం చేసి ఉమ్మా ...... అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , కమాన్ కమాన్ కొట్టు మహీ గిల్లి కొరికేయ్యి అంటూ తన ముందు మోకరిల్లాను .
దేవకన్య నవ్వులు ఆగడంలేదు .
మిస్సెస్ మేనేజర్ : మహేష్ సర్ మహేష్ సర్ ......
చెప్పండి సిస్టర్ - ఇక్కడ ఒక దేవకన్యతో చిలిపితనం వలన .......
మిస్సెస్ మేనేజర్ : మహేష్ సర్ in లవ్ wow wow ....... , మహేష్ సర్ ...... మీ మేడం గురించి ఏమీ కంగారుపడకండి ప్యాలస్ లో మహారాణిలా మొత్తం టూర్ మేమే చూసుకుంటాము .
I know i know సిస్టర్ ...... గుడ్ నైట్ .
గుడ్ నైట్ ......
దేవకన్య : బ్రదర్ ...... ప్యాలస్ ప్యాలస్ అంటున్నారేమిటి ? .
మొబైల్లో ....... తాజ్ ప్యాలస్ చూయించాను .
దేవకన్య : wow ...... బ్రదర్ , అంటే అమ్మ - అంటీ - పిల్లలు .......
అవును అక్కడే ఉండి టూర్ ఎంజాయ్ చేయబోతున్నారు .
దేవకన్య : అమితమైన ఆనందంతో ల ....... థాంక్యూ థాంక్యూ బ్రదర్ అంటూ నన్ను కౌగిలించుకోబోయి ఘాడమైన నిద్రలో ఉన్న విద్యు సిస్టర్ ను ఊపిమరీ లేపి కౌగిలించుకుంది .
పాపం ....... అనవసరంగా విద్యు సిస్టర్ నిద్రను డిస్టర్బ్ చేసేసారు - ఆ కౌగిలించుకునేదేదో నన్ను కౌగిలించుకోవచ్చుకదా సిస్టర్ - నేనేమైనా కాదంటానా చెప్పండి .
దేవకన్య : అంతేలేదు బ్రదర్ ....... , విద్యు డార్లింగ్ ....... అమ్మ ఎక్కడుందో తెలుసా అంటూ ప్యాలస్ చూయించింది .
విద్యు సిస్టర్ : నిద్రమత్తు ఎగిరినట్లు అమ్మ - ఈ రాజభవనం లాంటి ప్యాలస్ లో ..... థాంక్యూ థాంక్యూ మహేష్ సర్ అంటూ లేచివచ్చి నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ప్రక్కన కూర్చుని ప్యాలస్ నే చూస్తోంది .
దేవకన్య సంతోషిస్తూ ........ , బ్రదర్ ...... మనిద్దరిలో అమ్మపై ఎక్కువ ప్రేమను పంచేవారు ఎవరో అర్థమయ్యిందా ? , నువ్వే చెప్పు డార్లింగ్ .......
విద్యు సిస్టర్ : ప్యాలస్ చూసిన తరువాత కూడా ఈ ప్రశ్న ఏంటి డార్లింగ్ - ఖచ్చితంగా మహేష్ సర్ నే .......
దేవకన్య : మోసం మోసమే డార్లింగ్ ........ , అమ్మ ...... హైద్రాబాద్ చేరేంతవరకూ నిద్రపోనని చెప్పి సాఫీగా పడుకుని కాల్ వచ్చాక లేచాడు తెలుసా .......
విద్యు సిస్టర్ : బెడ్ పై వాలిపోయే ముందు ముదులేమైనా పెట్టావా ....... ? .
Yes yes విద్యు సిస్టర్ ....... , అమ్మలకు చెరొకటి మరియు నాకు ........
విద్యు సిస్టర్ : అదీ సంగతి - ఆ ముద్దులకు మైమరిచారే తప్ప పడుకోలేదు డార్లింగ్ - రోజూ చూస్తున్నావు నీకూ తెలుసుకదా .......
దేవకన్య : అవునవును నిజమే ప్చ్ .......
విద్యు సిస్టర్ : అయితే ఒప్పుకున్నట్లే కదా ......
దేవకన్య : నో నో నో అమ్మ ఈపాటికి నిద్రపోయే ఉంటుంది కాబట్టి గుడ్ నైట్ బ్రదర్ అంటూ నాప్రక్కనే ఉన్న విద్యు సిస్టర్ ను తన బెడ్ పైకి లాగి తియ్యనైనకోపంతో అటువైపుకు తిరిగిపడుకుంది .
గుడ్ నైట్ సిస్టర్ ....... , సిస్టర్ సిస్టర్ ...... ఈ బ్రదర్ వైపుకు తిరిగి పడుకోవచ్చుకదా ప్లీజ్ ప్లీజ్ .......
దేవకన్య : ఊహూ ...... , ల ...... sorry sorry అమ్మకోసం చాలా చేసావు కాబట్టి అంటూ అందమైన నవ్వులతో నావైపుకు తిరిగిపడుకుంది .
లవ్ యు లవ్ యు మహీ అంటూ హృదయంపై ముద్దులుపెట్టి దేవకన్యనే చూస్తూ వెంటనే నిద్రపోయాను .
దేవకన్య : లవ్ యు టూ మై హీరో మై గాడ్ మై బ్రదర్ అంటూ నవ్వుకుని లేచి కదిపి ఘాడంగా నిద్రపోతున్నానని తెలిసి , డార్లింగ్ డార్లింగ్ అంటూ విద్యు సిస్టర్ ను మళ్లీ లేపి రోజూలానే బెడ్స్ కలిపి అతిదగ్గరగా పడుకుని నుదుటిపై ముద్దుపెట్టి నన్ను జోకొడుతూ నిద్రపోయింది .
( మ్మ్మ్ ........ లవ్ యు సిస్టర్ - అమ్మలూ ....... )
*****************
యధావిధిగా ఉదయం కళ్ళుతెరిచిచూస్తే ఏకమయ్యేంత దగ్గరలో అందమైన నవ్వులతో నా దేవకన్య - వెంటనే భద్రకాళీ కోపం ........
మళ్ళీనా అంటూ సడెన్ గా లేచికూర్చుని యధావిధిగా sorry లవ్ యు లవ్ యు మహీ ...... అంటూ లెంపలేసుకుని చెవులుపట్టుకున్నాను .
దేవకన్య : ఆపు ఆపు బ్రదర్ ....... , నేను నిద్రపోయాక చేసేవన్నీ చేసి - ఉదయం మాత్రం ఏమీతెలియనట్లు బుద్ధిమంతుడి వేషాలు - డార్లింగ్స్ చూసారా ...... ఏమి నటిస్తున్నాడో రెండు మూడు ఆస్కార్లైనా ఇవ్వచ్చు .
విద్యు సిస్టర్ : ఎవరికే నీకే కదా ........ అంటూ గుసగుసలాడింది .
దేవకన్య : ష్ ష్ ష్ ...... అంటూ సిస్టర్ నోటిని మూసేసింది .
నిజంగా నేను అమాయకుడిని మహి సిస్టర్ ...... , ఇలా ఎలా జరుగుతోందో నాకైతే ఏమాత్రం అర్థం కావడం లేదు . నాకు తెలిసి నా హృదయంలో ఉన్న మీ అంటీ ......
దేవకన్య : అంటీ కాదు బ్రదర్ అమ్మ అంటూ సున్నితంగా మొట్టికాయవేసింది .
స్స్స్ ...... Ok ok అమ్మ ఏమైనా ....... ? .
దేవకన్య : పాపం పాపం బ్రదర్ ....... , మీ హృదయంలో అభం శుభం తెలియకుండా హాయిగా ఉన్న అమ్మపై అభాండాలు వెయ్యడం పాపం - లెంపలేసుకోండి అంటూ దేవకన్య కూడా లెంపలేసుకుంది .
లవ్ యు లవ్ యు అమ్మా ....... అంటూ లెంపలేసుకుని హృదయంపై ముద్దులుపెట్టాను - సిస్టర్ ...... నువ్వెందుకు లెంపలేసుకుంటున్నావు .
విద్యు సిస్టర్ : ఈ తియ్యనైన పాపం దీనిదే కాబట్టి .......
దేవకన్య : ష్ ష్ ష్ ....... అంటూ విద్యు సిస్టర్ భుజంపై కొరికేస్తోంది .
విద్యు సిస్టర్ : స్స్స్ ...... రాక్షసి ......
అందరూ నవ్వుకున్నాము .
చుట్టూ సిస్టర్స్ : డార్లింగ్స్ డార్లింగ్స్ .......
విద్యు సిస్టర్ : బ్రదర్ - సిస్టర్ డౌటే కదా ....... ( yes yes ) తీరికగా చెబుతాము కానీ ముందు బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడాలి పదండి పదండి .
దేవకన్య : సన్ రైజ్ టైం అయ్యింది కాబట్టి ప్రస్థుతానికి ఈ విషయాన్ని వదిలేస్తున్నాను - బ్రతికిపోయావు బ్రదర్ బ్రతికిపోయావు .
విద్యు సిస్టర్ : ప్రస్తుతానికి బ్రతికిపోయింది ఎవరో అర్థమైపోతోందిలే ........
దేవకన్య : నిన్నూ ...... ష్ ష్ ష్ ...... కొరికేస్తాను .
ఆ కొరికేదేదో నన్ను కొరకచ్చుకదా సిస్టర్ .......
సిస్టర్స్ : ఈ " బ్రదర్ - సిస్టర్ " మ్యాటర్ ఏందో మాకైతే అర్థం కావడంలేదు .
విద్యు సిస్టర్ : వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్లి చెబుతాము రండి రండి ....... , మహి డార్లింగ్ ...... పనిష్మెంట్ - ఏంటి డార్లింగ్ ఆర్డర్ వెయ్యకముందే చుట్టేసావు .
దేవకన్య : ఎలాగో స్వీట్ పనిష్మెంట్ అంటూ ఇదే చెబుతారుకదా ........ , టైం వేస్ట్ చెయ్యకుండా ఇలా .......
విద్యు సిస్టర్ : Are you హ్యాపీ మహేష్ సర్ .......
గాలిలో అలా అలా తేలిపోతున్నట్లుగా ఉంది విద్యు సిస్టర్ ...... లవ్ యు .
దేవకన్య : మీ ఫీలింగ్ తో సన్ రైజ్ మిస్ అవ్వాలి అక్కడ నుండి తోసేస్తాను .
నో నో నో పదండి పదండి - సిస్టర్ ...... విద్యు సిస్టర్ తోపాటు వెళ్లు సన్ రైజ్ సమయానికి నీప్రక్కన ఉంటాను అని చేతిపై ముద్దుపెట్టి కిందకు పరుగులుతీసాను.
అప్పటికే పెద్దమ్మ లేచి మిల్క్ ప్యాకెట్స్ ను వంట గదివైపుకు తీసుకెళుతున్నారు . పెద్దమ్మా పెద్దమ్మా ....... నేను నేను అంటూ ప్యాకెట్స్ అందుకుని వంట గదిలోకివెళ్లి రెండు స్టవ్ లు వెలిగించి ఒకేసారి టీ - కాఫీ రెడీ చేసి పైకి తీసుకెళ్ళాను . అప్పటికే దివ్యక్క - చెల్లెమ్మ వాళ్ళు వచ్చేసారు.
దేవకన్య : ఏంటి ఆలస్యం బ్రదర్ ...... అంటూ ఫ్లాస్క్స్ - కప్స్ అందుకుని విద్యు సిస్టర్ సహాయంతో అందరికీ అందించి , ఒక కప్ తోవచ్చినా చేతిని చుట్టేసింది , ఆఅహ్హ్ ...... వెచ్చగా ఉంది బ్రదర్ అంటూ బ్యూటిఫుల్ సూర్యోదయాన్ని వీక్షిస్తూ కాఫీ షేర్ చేసుకుంది .
నాక్కూడా మై డియర్ లవ్లీ సిస్టర్ .......
దివ్యక్క - చెల్లెమ్మ ....... షాక్ లో ఉన్నట్లు మాదగ్గరికివచ్చి , అన్నయ్యా ...... జస్ట్ నౌ something విన్నాము .
ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని బ్రదర్ - సిస్టర్ ...... అని పలకరించుకుని నవ్వుకున్నాము .
అర్థం కానట్లు ఒకరిముఖాలుమరొకరు చూసుకుంటున్నారు .
సిస్టర్స్ : లేచిన దగ్గరనుండీ మాకూ అదే అర్థం కావడం లేదు దివ్యా - కావ్యా ...... , మీరైనా అడగండి .
విద్యుసిస్టర్ : నేను నేను చెబుతాను - ఎవరెవరు రాజా రాణి మూవీ చూసారు .
నేను నేను నేను అంటూ చెల్లెమ్మ - దివ్యక్కతోపాటు అందరూ చేతులెత్తారు . చూసాము ..... మూవీకి ఈ పలకరింపులకు సంబంధం ఏమిటి ? - Ok ok అర్థం అయ్యింది అంటూ అర్థమైనవాళ్ళు ....... ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళ చెవులలో గుసగుసలాడారు . Wow wow అన్నయ్యా ...... ఇక లవ్ ఆక్సిప్టెన్స్ మాత్రమే మిగిలిందన్నమాట ........
దేవకన్య : నో నో నో అలాంటిదేమీలేదు - విద్యు డార్లింగ్ ...... రాత్రి ఏమిజరిగిందో పూర్తిగా చెప్పు .
విద్యు సిస్టర్ : ........... అదీ జరిగింది . అలా బ్రదర్ - సిస్టర్ అయ్యారు చిలిపిగా .....
దివ్యక్క - చెల్లెమ్మ : Wow బ్యూటిఫుల్ ....... , అన్నయ్యా ...... లవ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట .
చెల్లెమ్మ : ప్చ్ ....... ఇలాంటివన్నీ ఫీల్ అవ్వకుండానే నా హీరో లవ్ accept చేసేసి పెద్దతప్పే చేసాను .
కృష్ణగాడు : లవ్ యు డార్లింగ్ ...... ఇన్నిపాట్లు మనవళ్ల కాదు డార్లింగ్.......
అందరూ నవ్వుకున్నాము .
దివ్యక్క : విద్యు విద్యు ....... అమ్మ ఎక్కడుంది అన్నావు ? .
విద్యు సిస్టర్ : తాజ్ ప్యాలస్ లో దివ్యా - కావ్యా .......
సూపర్ అన్నయ్యా - అన్నయ్యా ...... అంటూ నన్ను - దేవకన్యను సైడ్ నుండి చుట్టేశారు .
దేవకన్య : దివ్యా - చెల్లీ ....... ఇదంతా నా ప్రేమను గెలుచుకోవడానికి చెయ్యనేలేదు , అమ్మకోసం చేసాడు అంటూ నడుముపై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ......
దేవకన్య : అందరితోపాటు నవ్వుకుని , సూర్యోదయమైపోయింది కదా టైం టేబుల్ ప్రకారం గంటపాటు చదువుకుని కాలేజ్ కు రెడీ అవ్వాలి , తమరు వదిలితే వెళతాము బ్రదర్ .......
నేను పట్టుకొనేలేదు సిస్టర్ ....... , నొప్పిని రుద్దుకుంటున్నాను కదా చేతితో .......
దేవకన్య : ( అందుకే గిల్లినది ) పట్టుకున్నది నేనే అన్నమాట అంటూ గట్టిగా చుట్టేసి వదిలి అందరితోపాటు గదిలోకివెళ్లారు .
కిందకువెళ్ళిచూస్తే అప్పటికే లేడీ చెఫ్స్ కూడా వచ్చేసి పెద్దమ్మతోపాటు హాస్టల్ మెనూ ప్రకారం టిఫిన్స్ చేసేస్తున్నారు .
పెద్దమ్మా .......
పెద్దమ్మ : ఇంకా స్టార్ట్ కూడా చెయ్యలేదు బాబూ - మాకు తెలుసు వస్తావని లెట్స్ స్టార్ట్ .....
థాంక్స్ పెద్దమ్మా ...... వంటలో సహాయం చేస్తూ లోకల్ మేనేజర్ మొదలుకుని సిస్టర్స్ ఇంటికి వెళ్లినవారి నుండి కాల్స్ రావడంతో పేరెంట్స్ తో మాట్లాడి సేఫ్ పంపించండి అని చెబుతూ గంటలో వండేసాము . బాబూ మహేష్ ...... 15 నిమిషాలలో రెఢీఅయిపోతాయి కాబట్టి వెళ్ళమని చెప్పడంతో .......
అలాగే పెద్దమ్మా అంటూ నా గదిలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి వేడివేడిగా టిఫిన్ ఐటమ్స్ అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైకి చేర్చేటప్పటికి అందరూ వచ్చారు . పర్ఫెక్ట్ టైమింగ్ ........
దేవకన్య : బ్రదర్ ..... తమరుకూడా రెడీ అయిపోయినట్లున్నారు - ఈరోజు టిఫిన్ తమరు వండలేదు అన్నమాట .
పెద్దమ్మ : స్టార్టే చెయ్యనివ్వడు తల్లులూ ...... ఇక వండకుండా ఉండగలడా ? - పూర్తయ్యేసమయానికి నేనే పంపించాను రెడీ అవ్వమని .
దేవకన్య : అదిమాత్రం నిజం - ఒక్కసారి అనుకుంటే పూర్తిచేసేదాకా మధ్యలో వదలడు బ్రదర్ ........
లవ్ యు సిస్టర్ .........
పెద్దమ్మ : బ్రదర్ - సిస్టర్ ....... ? .
నవ్వులు ఆగడం లేదు - అయ్యో పెద్దమ్మ రాజారాణి మూవీ చూసి ఉండరు ఎలా చెప్పాలి ? .
పెద్దమ్మ : ఓహ్ ...... రాజా రాణి మూవీ బ్రదర్ రొమాన్స్ అన్నమాట . సూపర్ సూపర్ .......
అంతే అందరమూ అవాక్కయ్యాము .
నవ్వడం పెద్దమ్మ వంతు అయ్యింది - థియేటర్ కు వెళ్లి చూడలేదు కానీ టీవీలో చూసానులే .......
సూపర్ పెద్దమ్మా ....... , మాకూ explain చేసే సమయం సేవ్ అయ్యింది .
పెద్దమ్మ : మహీ తల్లీ ...... ఎంజాయ్ ఎంజాయ్ .
అలాంటిదేమీ లేదు పెద్దమ్మా ....... అనేకదా చెప్పబోతోంది అని దేవకన్య కంటే ముందే చెప్పేసాను .
అందరూ నవ్వేశారు - దేవకన్య ముసిముసినవ్వులతో కూర్చోండి కూర్చోండి అంటూ దివ్యక్క - విద్యు సిస్టర్ - పెద్దమ్మతోపాటు వడ్డిస్తోంది .
పర్ఫెక్ట్ టైమింగ్ శ్రీవారూ ....... రండి రండి అంటూ రవిగారి చేతిని అందుకుని పరుగునవచ్చి డైనింగ్ టేబుల్ ఛైర్స్లో సెటిల్ అయ్యి గుడ్ మార్నింగ్ అమ్మా - అంటీ అని విష్ చేస్తున్నా ....... పట్టించుకోకుండా వడ్డించుకుని తిని మ్మ్మ్ ...... ఇది ఖచ్చితంగా మహేష్ చేతి వంటనే ...... గుడ్ మార్నింగ్ మహేష్ ......
గుడ్ మార్నింగ్ అంటీ ........
అంతే చెల్లెమ్మ - దివ్యక్క - సిస్టర్స్ - దేవకన్య లేచి గుర్రున చూస్తున్నారు .
అంటీ : నవ్వుతూనే ok ok గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తల్లులూ - have a సీట్ have a సీట్ ...... , మీ దేవుడి చేతివంట టేస్ట్ చెయ్యాలని ఫ్లైట్ టైం అవుతున్నా ఇక్కడికివచ్చాము .
చెల్లెమ్మ : అమ్మా ...... ఆగ్రా విజిట్ రేపు కదా ..... ? .
అందరూ : అవునుకదా .......
అంటీ : అవును రేపే - రేపే అంటే రేపే కాదు వీలైతే సాయంత్రమే ఆగ్రాలో అడుగుపెట్టేస్తాము . మధ్యాహ్నం ఢిల్లీలో All india builders అసోసియేషన్ మీటింగ్ ఉంది మీ అంకుల్ కు - అది పూర్తవగానే తాజ్ మహల్ దగ్గరికి వెళ్లిపోతాము - మీ అన్నయ్య తాజ్ మహల్ చూయించాడని ఎంత బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు నా వంతు , నేనేమో తాజ్ మహల్ దగ్గర - మీరేమో కాలేజ్ స్టడీస్ అంటూ ఇక్కడే యాహూ ....... లవ్ యు శ్రీవారూ ఉమ్మా ఉమ్మా .
Heartful ఎంజాయ్ అంటీ .......
అంటీ : థాంక్యూ మహేష్ - కృష్ణా - కిషోర్ ....... , ఏంటి తల్లులూ ...... సైలెంట్ అయిపోయారు , మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది తెలుసా ....... ? .
చెల్లెమ్మ - దివ్యక్క - సిస్టర్స్ ...... అందరూ నావైపు ఆశతో చూస్తున్నారు .
నావైపుకు ఎందుకు చూస్తున్నారు 7 వండర్స్ లో ఒక వండర్ చూసేసాముకదా అంటూ తలదించుకుని మ్మ్మ్ మ్మ్మ్ ...... అంటూ కుమ్మేస్తున్నాను .
ప్చ్ ప్చ్ ప్చ్ ....... అంటూ ఫీల్ అవుతూ టిఫిన్ లాగించారు .
అంటీ : చిరునవ్వులు చిందిస్తూ ..... ఇంకాసేపు ఉండాలని ఉంది కానీ ఫ్లైట్ మనకోసం ఆగదుకదా అందుకే వెళ్ళాలి బై మహేష్ - బై తల్లులూ ...... బ్యాగ్స్ తీసుకుని బుద్ధిగా కాలేజ్ కు వెళ్ళండి టాటా టాటా అంటూ చేతిని ఊపుతూ వెళ్లిపోయారు .
మళ్లీ అందరూ నావైపు ఆశతో చూస్తున్నారు .
నో నో నో నథింగ్ నథింగ్ కమాన్ కమాన్ రెఢీఅయ్యివస్తే కాలేజ్ కు వెళదాము .
ప్చ్ ప్చ్ ...... అంటూ క్షణం ముందే ఫుల్ గా తిన్నా శక్తినే లేనట్లు పైకివెళ్లడం చూసి ముగ్గురమూ నవ్వుకున్నాము .
కృష్ణగాడు : రేయ్ మామా - బావగారూ ...... సర్ప్రైజ్ రివీల్ అయ్యాక ముద్దులే ముద్దులు , యాహూ యాహూ ........
మేము బాధపడుతూ వెళుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావన్నమాట ఉండు బస్సులో నీ సంగతి చెబుతాను అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లింది చెల్లెమ్మ .....
రేయ్ మామా ...... నీకైతే దెబ్బలు + ముద్దులురా అంటూ మెడ చుట్టూ నలిపేస్తూ బయటకువెళ్లి చంద్రను పిలిచాము - బస్సుని నేరుగా లోపలికితీసుకొచ్చాడు .
బేబీ బేబీ ...... ఎక్కడ ఉన్నావు అంటూ చెల్లెమ్మ ...... కృష్ణగాడిని కొడుతూ బస్సు ఎక్కింది . నవ్వులే నవ్వులు - బస్సు బయలుదేరింది .