Update 45

దేవకన్య : డియర్ హీరో గాడ్ బ్రదర్ ....... మనమిప్పుడు ఎక్కడున్నామో నాకు తెలిసిపోయిందిలే .......
ఎలా ...... ? నేను నమ్మను , డోంట్ జోక్ డియర్ లవ్లీ ఏంజెల్ సిస్టర్ .......
దేవకన్య : వన్ మినిట్ చెబుతాను హీరో బ్రదర్ , విద్యు డార్లింగ్ ...... లాప్టాప్ నో నెట్ కదా - ఆ సీట్స్ వెనుక వరల్డ్ మ్యాప్స్ ఉంటాయి అందుకో .......
విద్యు సిస్టర్ : ok అంటూ తీసుకొచ్చారు .
దేవకన్య : మ్యాప్ ను సోఫా ముందున్న టీపాయ్ పై పరిచి , విద్యు సిస్టర్ మన మొబైల్ అంటూ ఐఫోన్ అందుకుంది .
ఏంజెల్ సిస్టర్ ...... నెట్ రాదు కదా ......
దేవకన్య : Wait డియర్ గాడ్ బ్రదర్ ...... అంటూ మొబైల్లో కంపాస్ ఓపెన్ చేసింది .
విద్యు సిస్టర్ : మహి డార్లింగ్ మ్యాప్ - నెట్ వర్క్ లేని మొబైల్ తో ఎక్కడున్నామో ఎలా తెలుస్తుంది .
దేవకన్య : అమ్మతో మాట్లాడుతూ మన దేవుడు ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చారు , ఏంటంటే మన టైం లైన్ వచ్చేసి 7:30AM - అమ్మ చెప్పిన టైం ......
విద్యు సిస్టర్ : 11AM ..... , ok ok అర్థమయ్యింది టైం డిఫరెన్స్ వచ్చేసి 3:30 - 4 hours ......
దేవకన్య : Exactly ...... , ఏంటి బ్రదర్ సర్ప్రైజ్ రివీల్ అయిపోబోతోందని చెమటలు పట్టేస్తున్నట్లున్నాయి అంటూ చున్నీతో ముఖంపై తుడిచింది - ఈ స్టాండర్డ్స్ టైం లైన్స్ మరియు కంపాస్ ప్రకారం ఎక్కడ ఎక్కడ ఆ ఆ here here అంటూ మ్యాప్ పై మార్క్ చేసి ఈపాటికి యూరోప్ లో ఎంటర్ అయిపోయి ఉంటాము - is it కరెక్ట్ డియర్ బ్రదర్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది - డార్లింగ్స్ వెళ్లి చూడండి ల్యాండ్ పై ప్రయాణిస్తుంటాము .......
సిస్టర్స్ అందరూ విండోస్ నుండి చూసి అవును అవును డార్లింగ్ ...... సూపర్ డార్లింగ్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టి చూస్తున్నాను ......
దేవకన్య : నవ్వుకుని , డియర్ బ్రదర్ ...... నోరు ముయ్యండి లేకపోతే నిన్న ప్లేట్లోకి వచ్చిన ఈగలు దూరిపోగలవు అంటూ మూసింది .
డియర్ లవ్లీ సిస్టర్ ....... మన టైం లైన్ ఎలా మార్చారు - ఎలా తెలిసింది మీకు ? .
విద్యుసిస్టర్ : సూర్యోదయ సమయానికి అన్నీ మొబైల్స్ టైమ్స్ మార్చేలా చేసింది మీ లవ్లీ ఏంజెల్ సిస్టర్ ...... మహేష్ సర్ .....
అమ్మో అమ్మో అంటే తెల్లవారుఘామున నుండే ప్లాన్ వర్క్ ఔట్ చేసారన్నమాట - wow అనకుండా ఉండలేను - మీ తెలివికి వందనాలు ఏంజెల్ సిస్టర్ - సిస్టర్స్ .....

ఎక్కడ ఉన్నామో తెలిసింది కానీ exact గా ఎక్కడికి వెళుతున్నామో తెలియదు కదా అన్నయ్యా , అక్కయ్యలూ - అత్తయ్యలూ ...... చెప్పుకోండి చూద్దాము అంటూ బుజ్జిచెల్లెళ్ళు వచ్చి నాకిరువైపులా వెనుక చేరారు , అన్నయ్యా ...... నోవే మీరు కంగారుపడకండి మన డెస్టినేషన్ సర్ప్రైజ్ సేఫ్ .......
దేవకన్య - సిస్టర్స్ : యూరోప్ లో ఇక్కడో అక్కడో .......
పిల్లలు : ఇక్కడో అక్కడో అనడానికి అదేమీ వైజాగ్ కాదు అక్కయ్యలూ - అత్తయ్యలూ ....... యూరోప్ ఒక కాంటినెంట్ .
యాహూ అవునుకదా సర్ప్రైజ్ సేఫ్ సర్ప్రైజ్ సేఫ్ లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ....... అంటూ హైఫై కొట్టుకుని ఆనందించాము - బుజ్జిచెల్లెళ్ళూ ...... మీఅక్కయ్యకు చెమటలు పట్టాయి వెళ్లి తుడవండి పాపం ......
దేవకన్య : చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య కంటే నేనంటేనే ఇష్టం కదా చెప్పొచ్చుకదా ........
పిల్లలు : లవ్ యు అక్కయ్యా ...... , except సర్ప్రైజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ అందంగా బ్రతిమాలుతూ వెళ్లి దేవకన్య చుట్టూ చేరారు . మేము రెడీ - మీరుకూడా ఫ్రెష్ అయితే .......
దేవకన్య : అవునవును , లవ్ యు లవ్ యు ఏమాత్రం ఆలస్యం చెయ్యము అని ముద్దులుపెట్టి రెండు గదులలోకి వెళ్లారు .

పిల్లలు : అన్నయ్యా ...... మీ ప్రియమైన సిస్టర్ చాలా ఇంటెలిజెంట్ - మనం తికమకపెట్టకపోతే కనిపెట్టేసేవారే .......
బ్యూటీ విత్ బ్రెయిన్ ఎంతైనా మీ అక్కయ్య దివినుండి దిగివచ్చిన దేవకన్య కదా అంటూ హృదయంపై చేతిని వేసుకుని ఫీల్ అయ్యాను - చిట్టి చెల్లిని అందుకుని గట్టిగా హత్తుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ....... నేను నేను - మహి అక్కయ్యను కాదు - నా చిట్టి ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ...... ఆ అదృష్టం ఎప్పుడో ఎక్కడో .......
పిల్లలు : మీరొక్క ఆర్డర్ వెయ్యండి - అక్కయ్యను లాక్కునివచ్చి మీ గుండెలపైకి చేరుస్తాము .

మీ అక్కయ్య - అత్తయ్యలు - మేము ....... ఆ ఆఫర్ ఎప్పుడో ఇచ్చాము చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ , కానీ మీ అన్నయ్య అలా కోరుకోవడం లేదు , ఆ దేవకన్యే ప్రేమతో వచ్చి చేరాలి అంటూ వచ్చారు దివ్యక్క - చెల్లెమ్మ .......
లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా ...... గుడ్ మార్నింగ్ .......
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ ....... అంటూ పిల్లలంతా వెళ్లి హత్తుకున్నారు .
దివ్యక్క - చెల్లెమ్మ : లవ్లీ గుడ్ మార్నింగ్ క్యూటీస్ .......
పిల్లలు : అక్కయ్యా అక్కయ్యా ....... రాత్రి అనగా పైన గదులలోకివెళ్లారు ఇప్పుడు వచ్చారు .

దివ్యక్క - చెల్లెమ్మ ....... సిగ్గులొలికిస్తూ పరుగునవచ్చి నాచెరొకవైపున కూర్చుని చేతులను చుట్టేశారు .
అక్కయ్యా అక్కయ్యలూ ...... అంటూ ఆటపట్టిస్తూ వచ్చి గిలిగింతలుపెట్టారు .
అన్నయ్యా - చెల్లెళ్ళూ ...... అంటూ నవ్వుకున్నారు , పిల్లలూ ...... మీరు రెడీ అన్నమాట అయితే ఉండండి టిఫిన్ తెచ్చేస్తాము .
పిల్లలు : ఈ అక్కయ్యలతోపాటు మహి అక్కయ్య కూడా రావాలి ....... , అక్కయ్యలూ ...... అన్నయ్య ఇంకా రెడీ అవ్వనేలేదు , అన్నయ్య - మహి అక్కయ్య వచ్చాక ........

అంటే మేమవసరం లేదన్నమాట అంటూ సిస్టర్స్ వచ్చారు .
ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా అక్కయ్యా - అత్తయ్యా ...... అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంటున్నారు .
సిస్టర్స్ : ఉండండి మిమ్మల్నీ అంటూ పరిగెత్తించారు .
అన్నయ్యా - దివ్యక్కా - కావ్యాక్కా - మహి అక్కయ్యా ...... హెల్ప్ హెల్ప్ అంటూ సిస్టర్స్ కు దొరకకుండా చుట్టూ పరిగెత్తుతున్నారు .
దివ్యక్క - చెల్లెమ్మతోపాటు నో నో నో అటువైపు ఇటువైపు చెల్లీ తమ్ముడూ ..... అంటూ నవ్వుకుంటున్నాము .
దివ్యక్క : అన్నయ్యా ...... పిల్లలకు ఆకలివేస్తోందేమో - మీరు వస్తేనేకానీ తినరు , అంతలోపు వెళ్లి ఫ్రెష్ అవ్వండి . అవునూ అవునూ ఇంతకూ ఎక్కడికి వెళుతున్నాము అన్నయ్యా ...... చెల్లికి తెలిసినా చెప్పడం లేదు - అడిగితే ఒకే ఒక మాట ........
పిల్లలు : సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనేకదా అక్కయ్యా అంటూ నవ్వుకుంటున్నారు .
దివ్యక్క : అవును అంటూ దీనంగా ముఖం పెట్టారు .
లవ్ యు అక్కయ్యా ...... పైన రూమ్స్ ఫ్రీనే కదా ఇలావెళ్లి అలా వచ్చేస్తాను అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , సిస్టర్స్ - పిల్లల ఆనందాలను ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాను .

నా ప్రియమైన దేవకన్య ఫ్రెష్ అయ్యి కొత్త డ్రెస్సులో వచ్చేసమయానికి నేనూ రెడీ అయ్యి కిందకువచ్చాను . Wow బ్యూటిఫుల్ డియరెస్ట్ సిస్టర్ - సిస్టర్స్ ...... అందరూ కొత్త డ్రెస్సెస్ why anything స్పెషల్ ....... అంటూ దేవకన్యవైపే ప్రేమతో చూస్తున్నాను .
దేవకన్య సిగ్గుపడుతూ వెళ్లి దివ్యక్క - చెల్లెళ్ళ మధ్యలో కూర్చుంది .
దేవకన్య - సిస్టర్స్ : సర్ప్రైజ్ ప్లాన్ చేశారుకదా గాడ్ బ్రదర్ - మహేష్ సర్ అందుకే ఇలా అంటూ సిగ్గుపడుతున్నారు .

( మహి అక్కయ్యా దేవకన్య అక్కయ్యా ఏంజెల్ అక్కయ్యా ...... అంటూ బుజ్జిచెల్లెళ్ళు , దేవకన్య చెవులలో ...... ఇది అన్నయ్య ప్లేస్ కదా ......
దేవకన్య : అందుకే కూర్చున్నాను చెల్లెళ్ళూ ...... , మీకు ఇష్టం లేదంటే చెప్పండి .
పిల్లలు : నో నో నో అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు )
దేవకన్య : లవ్ యు లవ్ యు అంటూ పిల్లలకు ముద్దులుపెట్టి , దివ్యా - చెల్లీ ......
Yes yes చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ..... మీ అక్కయ్య - అన్నయ్య వచ్చారుకదా , ఎందరో డైనింగ్ టేబుల్ - సోఫాలలో కూర్చోండి అంటూ సిస్టర్స్ తోపాటు లేచివెళ్లి టిఫిన్ పార్సిల్స్ తీసుకువచ్చి వడ్డించారు .
పిల్లలూ ...... ఈ ఒక్క పూట పార్సిల్స్ తినండి - లంచ్ నుండి .......
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా ....... మా అన్నయ్య గురించి మాకు తెలియదా అంటూ అందరూ ఒకేసారి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
ఇన్ని ముద్దులా ........ అంటూ ఫీల్ అవుతున్నాను .
దేవకన్య : బ్రదర్ తమరికి కాదులే - మా అమ్మలకు అంటూ హృదయంపై ముద్దులుపెట్టి పార్సిల్ అందించారు .

అమ్మా దుర్గమ్మా ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఈగ ఒకేఒక్క ఈగ .......
అందరూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : చేతిపై గిల్లేసింది ......
స్స్స్ స్స్స్ ......
పిల్లలు : ఏమైంది ఏమైంది అన్నయ్యా అన్నయ్యా అంటూ నవ్వుకుంటున్నారు .
ఏమీలేదు ఏమీలేదు ఒక అందమైన తూనీగ కుట్టింది .
పిల్లలు : చిన్న ఈగకోసం ప్రార్థిస్తే ఏకంగా పెద్ద తూనిగనే వచ్చేసిందన్నమాట ......
అవునవును పిల్లలూ ...... కోపంతో కుట్టేసింది స్స్స్ ...... , సిస్టర్స్ ...... పనిష్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ...... ? .
సిస్టర్స్ : పనిష్మెంట్స్ అంటే అంటే ........
దేవకన్య : మీరు అడగడమూ - వాళ్ళు ఉన్నాయని డార్లింగ్ అంటూ ఆర్డర్ వెయ్యడమూ తెలిసిందేగా ....... , ఎందుకు టైం వేస్ట్ అంటూ ఒకే పార్సిల్ ముందు ఉంచి తినమన్నది .
యాహూ ...... ఉమ్మా ఉమ్మా లవ్ యు లవ్ యు sooooo మచ్ డియర్ లవ్లీ ఏంజెల్ సిస్టర్ అంటూ దేవకన్య తిన్నాక తిన్నాను .
దేవకన్య : ఇక మ్మ్మ్ ...... అమృతం అనండి .
అందరితోపాటు నవ్వుకుని , టేస్టీ ....... , టిఫిన్ పూర్తయ్యేసమయానికి లాండింగ్ అనౌన్స్మెంట్ జరిగింది .
యాహూ యాహూ ...... ఆఫ్టర్ 15 hours బ్యూటిఫుల్ జర్నీ తరువాత ల్యాండ్ అవ్వబోతున్నాము అంటూ ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు - అందరూ తమ తమ సీట్స్ లోకి చేరి సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారు - ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆగగానే ఉత్సాహం - ఆతృతతో విండోస్ దగ్గరకుచేరి అంతులేని ఆనందంతో " పిసా - ఇటలీ " అంటూ స్వీట్ సర్ప్రైజ్ ఫీల్ చెందుతున్నారు .

చెల్లెళ్ళూ - మహేష్ సర్ - అన్నయ్యా - డియర్ బ్రదర్ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పిల్లలను హత్తుకుని అమాంతం పైకెత్తి సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు సిస్టర్స్ - దివ్యక్క - దేవకన్య .......
లవ్ యు టూ సిస్టర్స్ - దివ్యక్కా - చెల్లెమ్మా - డియరెస్ట్ సిస్టర్ & పిల్లలూ ....... మీ సంతోషం కంటే ఇంకేమికావాలి , అమ్మలకు కూడా ముద్దులుపెడితే .......
అందరూ సంతోషాలతో కళ్ళతో సైగలుచేసుకుని , మేము ముద్దులుపెట్టినది కూడా అమ్మలకే అన్నయ్యా - డియర్ గాడ్ బ్రదర్ అంటూ నవ్వుకున్నారు , నాదగ్గరికివచ్చి హృదయంపై మళ్లీ ముద్దులు కురిపించారు .
లవ్ యు లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా - బుజ్జిచెల్లెళ్ళూ ...... మరి నాకు లేవా ముద్దులు .......
అంతే అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ పోటీపడుతూ బుగ్గలపై ముద్దులవర్షమే కురిపించారు . చివరన దేవకన్య వచ్చి లవ్లీ & బిగ్గెస్ట్ సర్ప్రైజ్ డియర్ బ్రదర్ - ఇలాంటి బిగ్ & costly సర్ప్రైజ్ ను ఊహించనేలేదు లవ్ ....... థాంక్యూ థాంక్యూ సో సో మచ్ అంటూ హృదయంపై పెదాలతో మరియు బుగ్గపై చేతితో ముద్దులుపెట్టి నా చేతిని చుట్టేసింది .
ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్హ్ ...... చాలు చాలు ......
దేవకన్య : అవును చాలు చాలు ...... , నేను చేతిని చుట్టినది నిన్ను పడిపోకుండా పట్టుకోవడానికి మాత్రమే .......
అవునా అంతేనా ప్చ్ ....... , నా దేవకన్య సిస్టర్ టచ్ చేస్తేనే చాలు మహదానందం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , భయపడుతున్నాను .
దేవకన్య కోపంతో చూస్తూ ( ఆ ముద్దేదో పెదాలతో పెట్టొచ్చుకదా - బుగ్గపై పెట్టడానికే ఇంత భయమైతే ఇక పెదాలపై ఎలా ఎప్పుడు పెడతావో ఏమిటో ) భుజంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే ఆనందిస్తున్నాను - ఇలాగే నా ఏంజెల్ సిస్టర్ కొరుకుతూ గిల్లుతూ కొడుతూ రక్కేస్తూ ఉండాలి ఉమ్మా ఉమ్మా .......
దేవకన్య పెదాలపై అందమైన నవ్వులు ......
ఆఅహ్హ్ ...... ఇలా నవ్వితే ఇక అంతే ఈ హృదయం - హృదయంలో ఉన్న అమ్మలు తట్టుకోగలరా ...... ? .
దేవకన్య : ష్ ష్ ష్ అంటూ నా నోటిని చేతులతో మూసేస్తూ నవ్వుతూనే ఉన్నారు .
మహేష్ సర్ మహేష్ సర్ ....... చేతిపై ముద్దులుపెట్టేయ్యండి .
నేను ఆగుతానా ప్చ్ ప్చ్ ప్చ్ ..... అంటూ టప టపా పెట్టేసాను .
దేవకన్య : నా బుగ్గపై గిల్లేసింది - ఒసేయ్ ..... మీరు , నా డార్లింగ్స్ ఏనా అంటూ పరిగెత్తించింది .

నవ్వుకుని , పిల్లలూ - సిస్టర్స్ - దివ్యక్కా - చెల్లెమ్మా - ఏంజెల్ సిస్టర్ & పెద్దమ్మా ...... మీ అందరికీ ఎక్కడికి వచ్చామో తెలిసింది , ఇక్కడ ఏవేవి ఫేమస్ అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు సో నేరుగా ఎయిర్పోర్ట్ నుండి అక్కడికే వెళ్లిపోదామా లేక ఎయిర్పోర్ట్ నుండి హోటల్ కు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుని రెడీ అయ్యి అక్కడికి వెళదామా ....... ? .
ఒకరినొకరు చూసుకుని , ఇంకా రెడీ అవ్వడం ఏమిటి అన్నయ్యా - మహేష్ సర్ ..... మేమెప్పుడో ఫ్లైట్లోనే రెడీ అయ్యి కొత్త డ్రెస్సెస్ కూడా వేసుకున్నాముకదా , సమయం వృధా చెయ్యడం ఎందుకు నేరుగా పిసా టవర్ దగ్గరకే వెళ్లిపోదాము ప్లీజ్ ప్లీజ్ ..... హోటల్ కు వెళ్లి రెస్ట్ తీసుకోవడానికి కష్టమైన జర్నీ ఏమైనా చూసామా ఆధ్యంతం సంతోషంతో ఎంజాయ్ చేస్తూ మెమొరబుల్ జర్నీ చేసాము .
ప్లీజ్ ప్లీజ్ అనాల్సిన అవసరమే లేదు పిల్లలూ - సిస్టర్స్ ....... ఆర్డర్ వెయ్యండి , మీ ఇష్టమే మీ మహి - దివ్యక్క - చెల్లి మరియు మా ముగ్గురి ఇష్టం కదా , లెట్స్ గో స్ట్రెయిట్ టు వన్ ఆఫ్ ద సెవెంత్ వండర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ......
యాహూ యాహూ ...... పిసా టవర్ పిసా టవర్ అంటూ అంతులేని ఆనందాలతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
చూసి ఆనందించి , మీలానే నేనుకూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను ఎందుకంటే నా loveliest డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ కు తాజ్ మహల్ దగ్గరలానే .......
అన్నయ్యా అన్నయ్యా ......ష్ ష్ ష్ సర్ప్రైజ్ ......
Yes yes సర్ప్రైజ్ లవ్ యు పిల్లలూ ........ , ok ok ...... టేక్ what is నేసేసరీ లగేజస్ అల్సొ కమాన్ కమాన్ అంటూ మొబైల్ తోపాటు సాటిలైట్ ఫోన్ ను అందుకున్నాను .
దేవకన్య : మళ్లీ లగేజీ ఎందుకు బ్రదర్ ......
అదికాదు డియరెస్ట్ సిస్టర్ ...... లగేజీని ఒక వెహికల్లో హోటల్ కు పంపించేస్తే నైట్ మళ్లీ ఫ్లైట్ దగ్గరికి రానవసరం లేదు కదా ......
లవ్ ...... కరెక్ట్ కరెక్ట్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది .
అందరూ సంతోషంతో వాళ్ళ వాళ్ళ లగేజీ నుండి హ్యాండ్ బ్యాగ్స్ మరియు లగేజీ అందుకున్నారు . దేవకన్య కూడా వెళ్లి ట్రాలీ బ్యాగ్ తీసుకొచ్చింది .

మహేష్ సర్ మహేష్ సర్ ...... మీ లగేజీ ఎక్కడ మేము తీసుకొస్తాము .
కోపంతో చూస్తున్న దేవకన్యవైపు చూసి సిగ్గుపడుతున్నాను .
అక్కయ్యలూ - అత్తయ్యలూ ....... ఇంట్లోనే అన్నయ్య బట్టలన్నీ మహి అక్కయ్య బ్యాగులోనే సెట్ చేసేసారు .
సిస్టర్స్ : పక్కా ప్లాన్ అన్నమాట , ఎంజాయ్ ఎంజాయ్ మహేష్ సర్ ......
డియరెస్ట్ సిస్టర్ లెట్ మీ ......
దేవకన్య : పర్లేదు ట్రాలీనే కదా అంటూ చేతిపై గిల్లేసింది .
లవ్ యు సిస్టర్ ........

అంతలోపు పైలట్ రాథోడ్ ...... ఎయిర్పోర్ట్ సిబ్బందికికాల్ చేసి ఫ్లైట్ ను నేరుగా టన్నెల్ కే కనెక్ట్ చేసి ఉండటంతో థాంక్స్ చెప్పేసి టన్నెల్ ద్వారా ఎయిర్పోర్ట్ లోకి నడిచాము .
అందరి పాస్పోర్ట్స్ చెకప్ తరువాత , పిల్లలూ ....... అదిగో అక్కడ చాలా ఫోన్ బూత్స్ ఉన్నాయి ఒకసారి హ్యాపీగా ఇంటికి కాల్ చేసేసి మాట్లాడేస్తే బయలుదేరుదాము .
పిల్లలు : అన్నయ్యా అవసరం లేదులే , మీదగ్గర - మహి అక్కయ్య దగ్గర ఉంటే మాగురించి కంగారుపడనే పడరు ఇంట్లోవాళ్ళు , తీరికగా హోటల్లో ఉన్నప్పుడు చేస్తాములెండి , అంతగా అవసరం అయితే సాటిలైట్ ఫోన్ ఉండనే ఉందికదా ......
అవునవును ఉంది ఉంది అంటూ అందరూ చూస్తుండగానే బుజ్జిచెల్లి బ్యాక్ ప్యాక్ లో ఉంచాను .

అన్నయ్యలూ అన్నయ్యలూ ....... ప్లకార్డు ప్లకార్డు అంటూ చూయించారు .
మహేష్ - కృష్ణ - కిషోర్ అని రాసి ఉన్న ప్లకార్డు చూయిస్తున్న వ్యక్తివైపు వెళ్ళాను . మేమే అనేంతలో .......
తెలుసు తెలుసు మహేష్ సర్ - కృష్ణ సర్ & కిషోర్ సర్ ...... Welcome to ITALY సర్ , మేనేజర్ రమేష్ గారు గారు మొత్తం సమాచారం పంపించారు - నా పేరు వినోద్ & she is my wife విమల మా నేటివ్ వచ్చేసి తిరుపతి - లాంగ్ బ్యాక్ వచ్చేసాము ( విమల గారు వచ్చి దివ్యక్క - దేవకన్య అందరికీ వెల్కమ్ చెప్పారు ) , మీరు ఇటలీలో ఉన్నంతవరకూ మీతోడుగా ఉంటాను లైక్ మేనేజర్ , మీకోసం అన్నీ ఏర్పాట్లూ చేసేసాను , మీరు ఎక్కడికి ఎప్పుడు అంటే వెంటనే ఆర్రేంజ్ చేసేస్తాను - హోటల్ కా లేక .......
థాంక్యూ వినోద్ గారూ ...... , రమేష్ గారూ ...... థాంక్స్ , వినోద్ గారూ ...... హోటల్ అని మాత్రం అనకండి చూసారా మా ఫ్యామిలీ అంతా ఎలా కోపంతో చూస్తున్నారో , ఎయిర్పోర్ట్ లోనే కుమ్మేసినా కుమ్మేస్తారు , నేరుగా పిసా టవర్ దగ్గరికి తీసుకెళ్లండి అదికూడా వెంటనే ........
వినోద్ గారు : అవును సర్ కోపంతో చూస్తున్నారు , ఎయిర్పోర్ట్ నుండి దగ్గరలోనే జస్ట్ 20 km - బాయ్స్ ...... మేడమ్స్ లగేజీ అందుకోండి .
వినోద్ గారూ ...... ఎన్ని వెహికల్స్ ఆర్రేంజ్ చేశారు ? .
వినోద్ గారు : ఫ్రీగా ఎంజాయ్ చెయ్యాలని 3 లగ్జరీ బస్సెస్ .......
నో నో నో వినోద్ గారూ ....... , మాకు దెబ్బలుపడాలనే ప్లాన్ చేసినట్లున్నారు - చూసారా ...... కృష్ణ గాడు నెమ్మదిగా జారుకుని ఎంత దూరంలో నిలబడ్డాడో ......
వినోద్ గారు : సర్ ...... అంటూ కంగారుపడుతున్నాడు .
వినోద్ గారూ ...... కంగారుపడాల్సినది మీరుకాదు మేము , నా వెనుక పరిస్థితి ఎలా ఉందో చూసారా ...... గుర్రు గుర్రుమంటున్న వేడిసెగలు నా వీపును తాకుతున్నాయి .
వినోద్ : అవునవును సర్ , కోపంతో మిమ్మల్నే చూస్తున్నారు .

కూల్ కూల్ డియర్ ఫ్యామిలీ ....... , మన గురించి తెలియదుకదా ...... , వినోద్ గారూ ...... అందరమూ ఒకే బస్సులోనే ......
లవ్ యు లవ్ యు .......
వినోద్ గారు : మహేష్ సర్ ...... ఒకే బస్సులో ఇంతమంది కష్టమేమో ......
ఇష్టంగా పిల్లలందరినీ ఒడిలో కూర్చోబెట్టుకుంటాము .
ఉమ్మా ఉమ్మా అన్నయ్యా .......
I know i know లవ్ యు టూ లవ్ యు టూ ....... , వినోద్ గారూ ...... లగేజస్ అన్నింటినీ ఒక వెహికల్లో ఉంచేస్తే బయలుదేరిపోవచ్చు .
వినోద్ గారు : Yes మహేష్ సర్ - exit this వే అంటూ బయటకు తీసుకెళ్లారు .
వినోద్ గారూ ...... కాల్స్ లేకపోయినా ok కానీ నెట్ లేకపోతే కష్టమవుతోంది సో వైఫై .....
వినోద్ : వన్ మినిట్ సర్ అంటూ ఎయిర్పోర్ట్ లోనే వైఫై తీసుకొచ్చి అందించారు - చక చకా కనెక్ట్ చేసుకున్నాము .

మోస్ట్ లగ్జరీయస్ బస్సు వచ్చి నేరుగా ఎక్సిట్ దగ్గరే ఆగడంతో లోపలికి ఎక్కాము .
సిస్టర్స్ : చెల్లెళ్ళూ - మేన కొడళ్ళూ ....... అందరూ మీ అన్నయ్య - మహి అక్కయ్య మీదనే కూర్చోవాలని కోరారో దెబ్బలుపడతాయి అంటూ ఒక్కొక్కరి చేతిని లాక్కుంటూ వెల్లిమరీ ఒడిలో కూర్చోబెట్టుకుని నవ్వుకుంటున్నారు .
చిట్టి చెల్లెళ్ళిద్దరూ అన్నయ్యా - అక్కయ్యా ...... ఇక్కడ ఇక్కడ అంటూ కర్చీఫ్ వేసినట్లు పిలవడంతో లవ్ యు లవ్ యు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తూ ప్రక్కప్రక్కనే కూర్చుని వినోద్ గారికి సిగ్నల్ ఇవ్వగానే బస్సు బయలుదేరింది .
ఇటలీ బ్యూటీ ని ఎంజాయ్ చేస్తూనే అరగంటలో వన్ ఆఫ్ ద 7 వండర్స్ దగ్గరికి చేరుకున్నాము - బస్సు ఆగడం ఆలస్యం చిన్నా పెద్దా అందరమూ సంతోషంతో కేకలువేస్తూ కిందకుదిగాము .

ఎంట్రీ పాసస్ సంగతి వినోద్ గారు చూసుకున్నట్లు సెక్యూరిటీ చెకప్ ద్వారా నేరుగా లోపలికి వెళ్ళాము .
చుట్టూ పచ్చని పూలతోటలు - పచ్చని మైదానాల మధ్యన ఒకవైపుకు ఒరిగినట్లు ప్రస్ఫూటంగా కనిపిస్తున్న " పిసా టవర్ " ను దూరం నుండి చూస్తూనే ఆనందిస్తూ టవర్ దగ్గరికి చేరుకున్నాము .
అంతే ఒక్కసారిగా అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు - వైజాగ్ క్లాక్ టవర్ తప్ప పిసా టవర్ చూస్తామని కలలోకూడా అనుకోలేదు .......
స్టాప్ స్టాప్ స్టాప్ ....... , ఈ ఒక్క పిసా టవర్ తోనే ఆగదు ఇంకా ఇంకా .......
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా ...... సర్ప్రైజ్ .
Yes yes సర్ప్రైజ్ - సిస్టర్స్ ...... జస్ట్ ఎంజాయ్ , మీ సంతోషమే నా మరియు అమ్మల సంతోషం , ఒకే ఒక్క హెల్ప్ మరొక్క పనిష్మెంట్ ఉంటే అదిగో ముందు ముందు వెళ్లిపోతున్న లవ్ బర్డ్స్ లాగా .......
సిస్టర్స్ : అర్థమైంది మహేష్ సర్ అంటూ దేవకన్యను నావైపుకు తోసేశారు .

దేవకన్య : సరే సరే , నా డార్లింగ్స్ మరియు చెల్లెళ్ళ కళ్ళల్లో ఇంత ఆనందాలను పంచిన గాడ్ బ్రదర్ చేతిని ఇష్టంతో చుట్టేసి ఈ అద్భుతాన్ని ఆస్వాదించడం నాకూ ఇష్టమే అంటూ చేతిని చుట్టేసింది .
సంతోషంతో కేక వేసేంతలో ....... దేవకన్య నానోటిని చేతితో మూసేసి , ఇది మన దేశం కాదు , రూల్స్ ఎలా ఉంటాయో ఏమిటో .......
నా ప్రియమైన సిస్టర్ పంచిన సంతోషంతో కేకలువేసి జైల్ కు వెళ్లినా సంతోషమే అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
దేవకన్య : అలా మాట్లాడావంటే దెబ్బలుపడతాయి - అమ్మలు సంతోషిస్తారని అనుకుంటున్నావా ? .
Sorry లవ్ యు లవ్ యు డియర్ సిస్టర్ - కంట్రోల్ లో ఉంటాను స్మైల్ స్మైల్ ప్లీజ్ ప్లీజ్ ......
దేవకన్య నవ్వడంతో ఆఅహ్హ్ ...... ఫీల్ అవుతూ దేవత బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను . అన్నయ్యా ...... ఎలా వాలింది అంటూ లవ్ బర్డ్స్ వెనకాలే పిసా టవర్ చుట్టూ మళ్లీ మళ్ళీ రౌండ్స్ వేస్తున్నారు - సెల్ఫీలు తీసుకుంటున్నారు - మాకూ ఫోటోలు తీస్తున్నారు పిల్లలు .......

అందరి ఫోన్లకు మెసేజస్ ఒకేసారి ఒకరితరువాత మరొకరికి వచ్చినట్లు సౌండ్స్ రావడంతో ఆశ్చర్యంగా చూసుకున్నారు .
ఆయ్ ...... అమ్మ మెసెంజర్ నుండి తాజ్ మహల్ దగ్గర ఉన్నట్లు పిక్స్ పంపించారు అంటూ చెల్లెమ్మ - అవును చెల్లీ అమ్మ నుండి నిన్ననే వెళతాను అన్నారుకదా వీలుపడలేదు అనుకుంటాను అమ్మో బోలెడన్ని సెల్ఫీలు - ఫోటోలు తీసి పంపించారు .
అంటీ - రవిగారు ...... తాజ్ మహల్ ముందు దిగిన పిక్స్ చూస్తూ ఆనందిస్తున్నాను.
దేవకన్య - దివ్యక్క : చెల్లీ ...... పిక్స్ కింద మెసేజ్ కూడా " ఒసేయ్ కృష్ణా - దివ్యా - మహీ - విద్యు & తల్లులూ ...... మీ దేవుడు , మిమ్మల్ని తాజ్ మహల్ - ఆగ్రా ఫోర్ట్ తీసుకెళ్లారని ఎంత బిల్డప్ ఇచ్చారు - నన్ను తెగ ఆట పట్టించారు , నేనేమో తాజ్ మహల్ దగ్గర హుషారు ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ - మీరేమో క్యాంపస్ క్లాస్రూం లో యధావిధిగా బోర్ & డల్ గా , యాహూ ...... ఇప్పుడు ఆటపట్టించడం నావంతు - ఎంత ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా ....... , గంట నుండీ కాల్స్ - వీడియో కాల్స్ చేస్తున్నాను అందరి మొబైల్స్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి , మీ అంకుల్ ఐడియా ఇవ్వడంతో ఇలా మెసెంజర్ లో పంపించాను - ఈర్ష్య అసూయ చెందకండి క్లాస్సెస్ అయ్యాక అలా బీచ్ కు వెళ్లి చిరు సంతృప్తి అయినా పొందండి , ఇంకా తాజ్ మహల్ దగ్గరే తనివితీరేంతవరకూ ఉండి ఆగ్రా ఫోర్ట్ కు వెళ్ళాలి బై బై తల్లులూ ....... " .
చెల్లెమ్మ : చదివాను చదివాను అక్కయ్యలూ ...... , మనల్ని ఈర్ష్య అసూయలు చెందకండి , బీచ్ కు వెళ్లి చిరు సంతృప్తి చెందమని సలహా ఇస్తుందా అమ్మ , మనమిప్పుడు ఎక్కడున్నామో తెలిస్తే అప్పుడు అప్పుడు ఎవరు అసూయ చెందుతారో తెలుస్తుంది అంటూ నవ్వుకుంది , డియర్ బేబీ - అన్నయ్యా - అక్కయ్యలూ - చెల్లెళ్ళూ - పెద్దమ్మా ...... కమాన్ కమాన్ గ్రూప్ సెల్ఫీ తీసుకుని అమ్మకు పంపిద్దాము .

చెల్లెమ్మా దివ్యక్కా డియర్ సిస్టర్ & సిస్టర్స్ ...... ప్లీజ్ ప్లీజ్ పాపం అంటీ , అప్పర్ హ్యాండ్ లో ఉన్నారని తెగ ఆనందిస్తున్నారు - ఆ హ్యాపీ నెస్ ను అంతలోనే దూరం చెయ్యడం భావ్యమా చెప్పండి అంటూ ఆనందిస్తున్నాను .
దేవకన్య : ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ గాడ్ బ్రదర్ ...... , వైజాగ్ వెళ్లిన తరువాత ఎలాగో తెలుస్తుంది అప్పుడు ప్రక్కనే ఉంటాము కొట్టినా కొడతారు .
చెల్లెమ్మ : అవునవును ఇప్పుడైతే తెలిసినా కోప్పడగలరు కానీ కొట్టలేరు కదా అంటూ సంతోషంతో నవ్వుకున్నారు - మీ అంటీ బాధపడతారని ఎంత కేరింగో ......, ఫోటోలు చూడగానే ఫస్ట్ కోప్పడేది ఎవరిమీదనో తెలుసా అంటూ నవ్వుకుంటున్నారు .
ఇంకెవరిని నన్నే ....... , గుటకలు మింగుతూ అవునవును వైజాగ్ వెళ్ళాక తెలియడం కంటే ఇప్పుడు తెలియడమే కరెక్ట్ కరెక్ట్ అంటూ చిట్టి చెల్లెళ్లను ఎత్తుకుని పిసా టవర్ ముందు సెల్ఫీ కోసం మొదట నేనే నిలబడ్డాను .

అది అలా దారికి రండి గాడ్ అంటూ అందరూ ముసిముసినవ్వులతో వచ్చి గ్రూప్ గా నిలబడ్డారు .
పిసా టవర్ మొత్తం కవర్ అయ్యేలా సెల్ఫీ స్టిక్ సహాయంతో సెల్ఫీలు తీసుకుని మొదట అందరూ షేర్ చేసుకుని , క్యాప్షన్ ఏమి పెడదాము .......
చెల్లెమ్మ : క్యాప్షన్ అవసరమే లేదు - ఫోటోలు చూస్తే అమ్మకు అర్థమైపోతుంది , వెంటనే మహేష్ మహేష్ నిన్నూ అంటూ కోపంతో ఊగిపోతారు .
చెల్లెమ్మా ........
చెల్లెమ్మ : జరగబోయేది అదే అన్నయ్యా ...... , వైఫై స్త్రెంగ్థ్ ఫుల్ గా ఉంది అక్కయ్యలూ ...... అన్నయ్య ఎలాగో పంపించరు - మనమంతా ఒకేసారి పంపిద్దాము గెట్ రెడీ 3 2 1 ..... సెండ్ & సెంట్ , అన్నయ్యా ...... బీ రెడీ ......

వెంటనే రిప్లై వచ్చింది " నో నో నో నేను నమ్మనంటే నమ్మను - మీరేంటి ..... ఇటలీలో పిసా టవర్ దగ్గర ఏమిటి ? - నిన్ననే చూసానుకదా వైజాగ్లో టిఫిన్ మెక్కుతున్నారు - స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తరువాత ఇలాంటి ఫేక్ గ్రాఫిక్స్ చిన్న పిల్లలుకూడా చేసేస్తున్నారు మొబైల్ లో , నేను నమ్మనంటే నమ్మను , నేను ఢిల్లీలో తాజ్ మహల్ ఎంజాయ్ చేస్తూ - మీరేమో వైజాగ్ లో రొటీన్ లైఫ్ రొటీన్ గా ఫాలో అవుతూ అప్పర్ హ్యాండ్ నాదే ....... " .
చెల్లెమ్మ : పాపం అమ్మ నిజమని తెలిసినా నమ్మలేదు అన్నట్లు సెల్ఫ్ హ్యాపీ నెస్ చెందుతోంది - వీడియో కాల్ చేస్తే ...... కమాన్ కమాన్ అక్కయ్యలూ ....... రొటీన్ లైఫ్ రొటీన్ గా నా అంటూ మెసెంజర్ లో గ్రూప్ వీడియో కాల్ చేసింది .

అంటీతోపాటు చుట్టూ ఉన్న దేవకన్య - దివ్యక్క - సిస్టర్స్ ...... వీడియో కాల్ రిసీవ్ చేసుకున్నారు .
అందరి స్క్రీన్ వెనుక పిసా టవర్ ఉండటం చూసిన అంటీ , ఇలా ఒకేసారి అందరి మొబైల్స్ లో చేయాలంటే మొబైల్ స్మార్ట్ నెస్ సరిపోదు , అంటే రాత్రికిరాత్రి ఇటలీ వెళ్లిపోయారన్నమాట ...... , మహేష్ మహేష్ " ధగా ధగా ...... మోసం మోసం " - అక్కడ లేను కానీ ఉండి ఉంటే ఉండేది నీకు ........
అంటీ అంటీ ...... భయమేస్తోంది .
అవునమ్మా అవును మాకే తెలియకుండా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ తీసుకొచ్చింది మన దేవుడే ....... అంటూ తెగ నవ్వుతున్నారు .
అంటీ : మహేష్ .......
అంటీ అంటీ .......
అంటీ : Ok ok , అప్పర్ హ్యాండ్ మీదేలే ...... వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేసేలా ఉన్నావు , సో హ్యాపీ మహేష్ ...... కానీ ఎప్పుడు వైజాగ్ వస్తావో అప్పుడు దెబ్బలే ...... ఎంజాయ్ బై బై అంటూ తియ్యనైనకోపంతో కట్ చేసేసారు .
అన్నయ్యా - అన్నయ్యా ...... ప్రస్తుతానికిఅయితే సేఫ్ అంటూ నవ్వుకుంటున్నారు .

చెల్లెమ్మ : అక్కయ్యలూ ....... మమ్మీ ఈపాటికే అలకలోకిపోయి ఉంటారు - డాడీ నెక్స్ట్ వీక్ ఇటలీ టూర్ ఫిక్స్ చేసేంతవరకూ ఆ అలక తగ్గనే తగ్గదు - కాసేపట్లో గుడ్ న్యూస్ అంటూ మమ్మీ మెసేజ్ పంపించడం మాత్రం పక్కా అంటూ సంతోషంతో నవ్వుకున్నారు - చెల్లెళ్ళూ ....... లవ్ యు లవ్ యు మమ్మీ వలన కొద్దిసేపు అంతరాయం కలిగింది కమాన్ కమాన్ పిసా టవర్పైకి వెళదాము రండి రండి ఇంకా బోలెడన్ని సెల్ఫీలు - ఫోటోలు తీసుకోవాలికదా ........
పిల్లలు : అక్కయ్యలూ అక్కయ్యలూ ...... పడిపోతున్న పిసా టవర్ ను పట్టుకుని కూడా ........
కదా ....... సూపర్ సూపర్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి టూరిస్ట్స్ తోపాటు చిన్నదారి స్టెప్స్ ద్వారా పైకి చేరుకున్నాము . మన తాజ్ మహల్ లానే ఇక్కడ టవర్ ఎక్కుతూ ఎక్కుతూ రెండువైపులా గోడలను తాకడం వలన మరియు పొల్యూషన్ వలన పిసా టవర్ మసకబారడం కాస్త బాధను కలిగించే విషయం - ఎనీవే ప్రతీ ఫ్లోర్ లో ఉన్న వ్యూ పాయింట్స్ ( లైక్ బాల్కనీ ) దగ్గర అందరూ ఆగి సిటీ అందాలను చూస్తూ ఆనందించడం చూసి సంతోషిస్తూ టవర్ శిఖరానికి చేరుకున్నాము .
పిల్లలంతా అన్నయ్యలూ అక్కయ్యలూ అంటూ లాక్కునివెళ్లి చుట్టూ రౌండ్స్ వేస్తూ సిటీ వీక్షిస్తున్నారు . చుట్టూ బోలెడన్ని గంటలు మరియు టవర్ మధ్యభాగం కిందవరకూ వీక్షించేలా మిర్రర్ ఏర్పాటుచేసి ఉండటం అన్నీ చూస్తూ అందరి ఆనందాలకు అవధులులేవు .

పిల్లలు - సిస్టర్స్ తోపాటు చిరునవ్వులు చిందిస్తున్న నా ప్రియమైన దేవకన్య దగ్గరికివెళ్లి , డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ అంటూ వెనుక జేబులోనుండి రోజా పువ్వును తీసి మోకాళ్లపై కూర్చుని " I LOVE YOU డియర్ సిస్టర్ " అంటూ ప్రపోజ్ చేసాను .
( దేవకన్య క్లౌడ్ నైన్ లో ఉన్నట్లు అంతులేని ఆనందంలో అలా కదలకుండా నావైపే అంతులేని ప్రేమతో చూస్తోంది )
చుట్టూ అందరూ wow wow లవ్లీ బ్యూటిఫుల్ ....... అంటూ సంతోషాలతో మావైపుకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
ఆ చుట్టూ ఉన్న టూరిస్ట్స్ ...... అంతే సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .

దివ్యక్క - చెల్లెమ్మ ఒకవైపు మనఃస్ఫూర్తిగా ఆనందిస్తూనే మరొకవైపు వాళ్ళ హీరోలవైపు కోపాలతో చూస్తున్నారు .
రేయ్ మామా - బావా ....... ఇలా ప్రపోజ్ చేస్తున్నానని ఒక సైగ చేసి ఉంటే మేముకూడానూ అంటూ ఒక్కొక్క దెబ్బవేసి , మహి సిస్టర్ మహి సిస్టర్ ...... మేము వచ్చేన్తవరకూ పువ్వు అందుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడుకుని కిందకు పరుగుతీశారు .
అందరూ నవ్వుకున్నారు .
నిమిషంలో ఇద్దరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ఏంజెల్స్ ఎదురుగా మోకాళ్లపై కూర్చుని రోజస్ అందిస్తూ ప్రేమతో లవ్ ప్రపోజ్ చేశారు .
అంతే టవర్ టాప్ ఫ్లోర్ విజిల్స్ - చప్పట్లు - కేకలతో మారుమ్రోగిపోయింది . పిల్లలు ....... ముగ్గురి అక్కయ్యల బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి వెళ్లి చుట్టూ ఉన్న గంటలను మ్రోగిస్తున్నారు .

ఏంజెల్ సిస్టర్ - ఏంజెల్ ఏంజెల్ ....... అనడంతో ముగ్గురూ లవ్లీ సర్ప్రైజ్ నుండి తేరుకుని మా మా చేతుల్లోని గులాబీ పువ్వులను లాక్కుని సంతోషంతో హత్తుకున్నారు . దివ్యక్క - చెల్లెమ్మ ....... వాళ్ళ వాళ్ళ హీరోలకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
డియరెస్ట్ సిస్టర్ ....... రోజస్ అందుకుని మమ్మల్ని కదా కౌగిలించుకోవాలి అంటూ దేవకన్య సంతోషాన్ని చూస్తూ లేచి నిలబడ్డాను .
అవునవును అది ప్రపోజ్ రూల్ - ప్రపోజ్ రూల్ అంటూ కృష్ణగాడు - బావగారు కూడా లేచారు .
నిజమే కానీ మా మహి - మహి అక్కయ్య ...... మా అన్నయ్య లవ్ accept చేసి ఎప్పుడైతే మీ రూల్స్ ప్రకారం కౌగిలించుకుని ముద్దుపెడుతుందో అప్పుడే మేముకూడానూ ....... ఎనీవే లవ్ యు టూ ....... అంటూ మళ్లీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు దివ్యక్క - చెల్లెమ్మ .......
( దేవకన్య ...... నావైపే అమితమైన ప్రేమతో చూస్తూ నాకు చెందాల్సిన ముద్దులన్నింటినీ దివ్యక్క - చెల్లెమ్మ బుగ్గలపైకి చేరుతున్నాయి ) .

అన్నయ్యలూ అన్నయ్యలూ ...... అక్కయ్యలకు తాజ్ మహల్ దగ్గర ప్రపోజ్ చూడలేకపోయాము అని ఫీల్ అయ్యాము కానీ ఇప్పుడు హ్యాపీ ......
రమ్మని సైగలు చేసి , పిల్లలూ ...... పిసా టవర్ దగ్గర మాత్రమే కాదు ప్రపంచంలోని అన్నీ వండర్స్ దగ్గర ప్రపోజ్ చెయ్యబోతున్నాను అంటూ చెవులలో గుసగుసలాడాను .
పిల్లలు : ఒకవేళ ఇలానే అక్కయ్య ...... అందమైన రోజా పువ్వుని మాత్రమే లాక్కుని మీ లవ్ ను accept చేయకపోతే .......
చేయకపోయినా హ్యాపీ ...... కానీ నా జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను - ఇక్కడ అమ్మలతోపాటు స్థానం మీ అక్కయ్యకు మాత్రమే .......
పిల్లలు : సూపర్ సూపర్ అన్నయ్యా ..... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ , అన్నయ్యా ...... మీ దేవకన్య కూడా వింటున్నారు అంటూ నవ్వుతూ చూయించారు .
అంతే వెంటనే నోటికి తాళం వేసేసాను .
పిల్లలు : వినాల్సినదంతా వినేశారులే ఇప్పుడు నోటికి తాళం వేస్తే ఏమి ప్రయోజనం - అక్కయ్యా ...... మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే లేరు ఉమ్మా ఉమ్మా ........
నో నో నో పిల్లలూ ........ నేను నేను the most luckiest - మీ అక్కయ్యను చేరడం అన్నదే అదృష్టం లవ్ యు డియరెస్ట్ ఏంజెల్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఆనందిస్తున్నాను .
దేవకన్య నవ్వుకుని , డియర్ బ్రదర్ ...... నేను accept చేయాలంటే ఈ ప్రేమ సరిపోవడం లేదు అంటూ అందమైన నవ్వులతో పిల్లల చేతులను అందుకుని వెళ్లి వ్యూ ఎంజాయ్ చేస్తోంది .
వెనుకే వెళ్లి ఎంత ప్రేమ కావాలంటే అంత - ఎంత కాలమైనా ప్రేమిస్తూనే ఉంటాను డియరెస్ట్ సిస్టర్ .......
All the best అంటూ నావైపుకు తిరిగి అందమైన నవ్వులతో నాహృదయంపై రెండు ముద్దులుపెట్టి మళ్లీ అటువైపుకు తిరిగింది దేవకన్య .
సూపర్ అన్నయ్యా ....... , అన్నయ్యా ...... మీ దేవకన్య సిస్టర్ ను హత్తుకుని వ్యూ ఎంజాయ్ చెయ్యండి ముందుకు రండి ముందుకు రండి అంటూ ప్లేస్ వదిలారు .

దేవకన్య : చెల్లెళ్ళూ .......
పిల్లలు : పనిష్మెంట్ అక్కయ్యా .......
దేవకన్య : మీరుకూడానా ..... ? , అంటే నాకంటే మీకు మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ప్రాణం అన్నమాట .......
పిల్లలు : ఈ విషయంలో అన్నయ్యనే అని ఇంతకుముందే చెప్పాము కదా స్వీట్ అక్కయ్యా అంటూ నవ్వుకుంటున్నారు - కమాన్ కమల్ పనిష్మెంట్ అన్నయ్యను హత్తుకుని వ్యూ ఎంజాయ్ చెయ్యండి .
వెనుక సిస్టర్స్ విజిల్స్ - సూపర్ చెల్లెళ్ళూ .......
దేవకన్య : సరే సరే అంటూ నా చేతిని చుట్టేసి , తెగ ఫీల్ అవ్వకండి అమ్మలు - చెల్లెళ్లకోసం అంతే , నన్ను కాదు బ్యూటిఫుల్ వ్యూ అటు బ్రదర్ .....
నా బ్యూటిఫుల్ వ్యూ నువ్వుమాత్రమే సిస్టర్ .......
( ఆ మాటలకు నా దేవకన్య ఎంత పులకించిపోయిందో ఏమీకానీ ) చాలు చాలు అంటూనే నా చేతిని మరింత గట్టిగా చుట్టేసి భుజంపై తలవాల్చి ఎంజాయ్ చేస్తోంది.
నువ్వే కదా సిస్టర్ ...... అంతులేని ప్రేమ కావాలన్నావు here it is .......
పిల్లలు : అంతే అన్నయ్యా ....... , అక్కయ్య ఫ్లాట్ అయ్యేంతవరకూ ఏమాత్రం తగ్గకండి .
దేవకన్య : చెల్లెళ్ళూ ...... మళ్లీ మీ అన్నయ్యకే సపోర్ట్ ........

మాకంటే మా మహి అక్కయ్యే ప్రాణం అన్నప్పుడు కూడా నీలానే ఈర్ష్య చెందామే డార్లింగ్ - ఇప్పుడు నీవంతు ఎంజాయ్ ఎంజాయ్ , మేమైతే ఫుల్ హ్యాపీ .......
దేవకన్య : మిమ్మల్నీ ....... , అంతా ఈ దేవుడి వల్లనే కదా అంటూ భుజంపై కొరికేసింది .
కెవ్వుమంటూ కేకవేశాను . స్స్స్ స్స్స్ ....... లవ్ యు sooooo మచ్ డియరెస్ట్ సిస్టర్ , నా దేవకన్య ముద్దులకంటే కొరకడం మరింత మధురంగా అనిపిస్తోంది .
దేవకన్య : అయితే మళ్లీ కొరికెయ్యమంటావా అంటూ నవ్వుకుంటోంది .
అంతకంటే అదృష్టమా సిస్టర్ ...... ఉమ్మా అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవకన్య : తథాస్తు ...... ఇక కోరుకుతూనే ఉంటానులే అంటూ చేతిని చుట్టేసే చుట్టూ రౌండ్ వేస్తూ సిటీ అందాలను అందరితోపాటు తనివితీరా ఆస్వాదించి కిందకుదిగాము .

డార్లింగ్స్ - చెల్లెళ్ళూ ....... ఇక మన ఫోటోల ప్రోగ్రాం అంటూ లంచ్ టైం వరకూ చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా రకరకాల స్టిల్స్ ఫోజులతో సోలో - గ్రూప్స్ ..... సెల్ఫీలు - ఫోటోలు తీసుకుంటున్నారు .
పిల్లల కోరిక మేరకు పిసా టవర్ ముందు మళ్లీ నా దేవకన్యకు ప్రపోజ్ చేసే అవకాశం లభించింది .
ఒకవైపుకు వాలిపోయిన పిసా టవర్ ను పట్టుకుని ఆపుతున్నట్లు సింగిల్ - గ్రూప్ గ్రూప్ గా చివరికి అందరమూ చేరి పట్టుకున్న స్టిల్స్ బోలెడు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము .

యాహూ ....... ఫుల్లీ enjoyed అన్నయ్యలూ అన్నయ్యలూ మహేష్ సర్ అంటూ దేవకన్యను నా ప్రక్కకు చేర్చు అందరూ మిక్కిలి సంతోషంతో చుట్టూ చేరి సంతోషాలను పంచుకున్నారు .
పిల్లలూ - సిస్టర్స్ ...... మీ సంతోషమే ......
మా అన్నయ్య సంతోషం ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పిల్లలందరూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి హత్తుకున్నారు .
దేవకన్య : ముద్దులన్నీ దేవుడికి మాత్రమే అన్నమాట .......
పిల్లలు : లేదు లేదు లేదు ముద్దులలో మాత్రం మా అక్కయ్యకే ఎక్కువ అంటూ రెట్టింపు ముద్దులవర్షం కురిసింది .
దేవకన్య : లవ్ యు sooooo మచ్ చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... , ఎనీవే ఈ సంతోషమైన ముద్దులన్నీ మన దేవుడి వల్లనే కాబట్టి అంటూ నా బుగ్గపై చేతితో - హృదయంపై పెదాలతో రెండు ముద్దులుపెట్టింది .
పిల్లలు : అక్కయ్యా అక్కయ్యా .......
దేవకన్య : మీ అన్నయ్య గురించి అందరికీ తెలిసిందే కదా అందుకే గట్టిగా పట్టుకునే ముద్దులుపెట్టాను అంటూ పులకించిపోతోంది . చిన్న చిన్న ముద్దులకే మీ అన్నయ్యా ఇంత ఆనందపడిపోతే అంటూ తెగ మురిసిపోతోంది .
ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా ........ , ముద్దుతోనే మైమరిచిపోయేలా చేశారు మళ్లీ ముద్దుతోనే స్పృహలోకి రప్పించండి .
దేవకన్య : లవ్ టు లవ్ టు అంటూ పెదాలతో నాబుగ్గపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ...... స్వర్గం , డియరెస్ట్ సిస్టర్ మళ్లీ ముద్దుపెట్టావు కదూ .......
దేవకన్య : కళ్ళను పైకి ప్రక్కకు అందంగా కదిలించి , లేదు లేదు లేదు ఒక ముద్దుకే మైమరిచిపోయావు మరొక ముద్దుపెడితే ఇక్కడే నిద్రపోయేవాడివి , ఎంతసేపు పట్టుకోవాలి చేతులు నొప్పివేస్తున్నాయి అంటూ నుదుటితో నుదుటిని తాకించింది .
లవ్ యు లవ్ యు అంటూ లేచి నిలబడి బుగ్గను - నుదుటిని స్పృశించుకుంటూ తెగ మెలికలు తిరిగిపోతున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ పిల్లలంతా గిలిగింతలుపెట్టి నవ్వుకుంటున్నారు .
చిట్టి చెల్లిని ఎత్తుకుని , పిల్లలూ ....... మీ అక్కయ్య పట్టుకున్న ఫోజులో .......
పిల్లలు : yes yes yes అన్నయ్యా ...... , మామూలుగా కాదు వెనుక పిసా టవర్ మొత్తం కనిపించేలా క్లిక్ మనిపించాములే .......
దేవకన్య : ఏంటీ ఏంటీ .......
నథింగ్ నథింగ్ డియర్ సిస్టర్ ...... , పిల్లలూ ...... తరువాత చూయించండి ఇప్పుడైతే డేంజర్ .......
లవ్ టు అన్నయ్యా అంటూ నవ్వుకున్నారు .

పిల్లలూ - సిస్టర్స్ - డియరెస్ట్ సిస్టర్ ...... లంచ్ టైం అయ్యింది కాబట్టి ఫుల్ గా కుమ్మేసి మళ్లీ ఇక్కడికే వద్దాము మీకిష్టమైతే .......
అందరూ గుసగుసలాడుకుని లేదు లేదు అన్నయ్యలూ ....... అందరమూ తనివితీరా ఎంజాయ్ చేసాము ఇక చాలు - అసలుకి ఈ ఇయర్ 7 వండర్స్ వచ్చేసి కోలోజియం కదా .......
సరే లంచ్ తరువాత అక్కడికే వెళదాము అంటూ చిట్టి చెల్లిని ఒకచేతితో ఎత్తుకుని మరొకచేతితో దేవకన్య చేతిని అందుకున్నాను .
దేవకన్య : ( పనిష్మెంట్ లేకుండా ఇప్పుడు అందుకున్నావా చేతిని అంటూ లోలోపలే మురిసిపోయింది ) బయటకు మాత్రం హలో బ్రదర్ ఏంటి అంటూ చూయించింది .
ఎలాగో పిల్లలు పనిష్మెంట్ అంటూ బస్సులో ప్రక్కప్రక్కనే ........
పిల్లలు : అవునవును పనిష్మెంట్ పనిష్మెంట్ .......
దేవకన్య : అయ్యో ..... , గుర్తుచేసిమరీ పనిష్మెంట్ వేయించుకున్నానే సరే సరే తప్పుతుందా ? చెల్లెళ్లు - స్వీట్ డార్లింగ్స్ ఆర్డర్ అంటే పాటించాల్సిందే ( లవ్ యు లవ్ యు ) అంటూ నా చేతిని చుట్టేసింది .
ఆఅహ్హ్ ...... లవ్ యు పిల్లలూ - చెల్లెళ్ళూ , లవ్ యు sooooo మచ్ డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
అంతే భుజంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ .......
దేవకన్య : ముద్దులుపెడితే నేనే పెట్టాలి అంటూ అందంగా నవ్వుకుంటోంది ( కొరికితే హ్యాపీ అన్నావుకదా అందుకే కొరికాను డియరెస్ట్ బ్రదర్ ) .
స్స్స్ స్స్స్ ...... లవ్ యు డియరెస్ట్ సిస్టర్ - వినోద్ గారూ ...... సిటీలోని బెస్ట్ రెస్టారెంట్ కు wait wait ...... పిల్లలూ - సిస్టర్స్ - ఏంజెల్ ...... ఇండియన్ రెస్టారెంట్ or ఇటాలియన్ రెస్టారెంట్ ? .
అందరూ గుసగుసలాడుకుని ఇటలీకి వచ్చి ఇటలీ ఫుడ్ టేస్ట్ చేయకపోతే బాగో .........దు .
డన్ - మీ ఇష్టమే నా ఇష్టం , వినోద్ గారూ విన్నారుకదా .......
లవ్ యు అన్నయ్యా - మహేష్ సర్ ....... అందరమూ బస్సులోకి చేరాము .

దేవకన్య ప్రక్కనే కూర్చుని , డియర్ సిస్టర్ ...... పిల్లలు కోరినట్లు ఇటాలియన్ రెస్టారెంట్ - నీకు ok కదా ..... , నాకు లవ్ యు చెప్పలేదు కదా .....
దేవకన్య : భుజంపై కొరికేసి , లవ్ ...... లవ్ టు బ్రదర్ అంటూ తియ్యదనంతో నవ్వుతోంది . నా సంగతి వదిలేసి ముందు అమ్మకు కాల్ చెయ్యి మరిచిపోయావు కదూ .......
నో నో నో ...... లేదే ..... లేదు లేదు ......
దేవకన్య : మరిచిపోయావు తెలుసులే - ఒసేయ్ డార్లింగ్స్ ఇప్పుడేమంటారే .......
సిస్టర్స్ : మన ఆనందంలో మరిచిపోయి ఉంటారు పాపం .......
అవునవును అవునవును - లవ్ యు లవ్ యు soooo మచ్ ఏంజెల్ గుర్తుచేసినందుకు అంటూ బుజ్జిచెల్లి బ్యాక్ ప్యాక్ లో ఉన్న సాటిలైట్ ఫోన్ అందుకున్నాను .
Next page: Update 46
Previous page: Update 44