Update 46
దేవకన్య : అమ్మ నెంబర్ చెప్పమంటావా ? బ్రదర్ ........
"91********** " చెబుతూనే డయల్ చేసాను .
సిస్టర్స్ : Wow మహేష్ సర్ సూపర్ ........ , చూశావా మహి డార్లింగ్ .......
నా దేవకన్య కూడా ఆశ్చర్యపోయినట్లు నోరుతెరిచి అలా చూస్తోంది . నవ్వుతూ దేవకన్య నోటిని మూసి బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను . అమ్మ కాల్ లిఫ్ట్ చెయ్యగానే స్పీకర్లో ఉంచి అమ్మా అమ్మా అమ్మా ...... గుడ్ ఆఫ్టర్ నూన్ - ఎక్కడ ఉన్నారు ? - ఏమి చేస్తున్నారు ? ....... అని నేను మాట్లాడుతున్నా అమ్మ నుండి రిప్లై లేదు . అమ్మా అమ్మా అమ్మా ........
మహేష్ ....... లంచ్ టైం నుండి నీ కాల్ కోసం వేచి చూసీ వేచి చూసీ అలక చెందింది మీ అమ్మ అంటూ హెడ్ మిస్ట్రెస్ అంటీ మాట్లాడారు .
మన దేవుడు మహేష్ పై అలక ఎందుకు ? , మహేష్ ...... అమ్మా అమ్మా అమ్మా అని ప్రేమతో పిలుస్తుంటే ఈ తల్లి మనసు ఎంత పులకించిపోతోందో , అనవసరంగా అడ్డు వచ్చావు - అదిగో అక్కడ పిల్లలు దూరం వెళుతున్నారు చూడు వెళ్లు వెళ్లు - నేను వచ్చేవరకూ చూసుకో వెళ్ళండి హెడ్ మాస్టర్ గారూ .......
అంటీ నవ్వులు వినిపిస్తున్నాయి .
అమ్మా అమ్మా ...... అందరూ దేవుడు అని పిలిచినా పర్లేదు - అమ్మ మాత్రం మహేష్ ఒరేయ్ పోరా ఏంట్రా అంటూ ఏకవచనంగా పిలవాలి - దేవుడైనా అమ్మకు దాసుడే కదా ప్లీజ్ ప్లీజ్ అమ్మా .....
అమ్మ : సరే మహేష్ ...... లవ్ యు , వసుంధర చెప్పినట్లు అలక చెందినమాట వాస్తవమే - నా లంచ్ టైం లో చేస్తావనుకుంటే నీ లంచ్ టైం లో చేస్తున్నావు కదూ ........ ఎంత వేచిచూసానో తెలుసా ? .
Sorry sorry sorry sorry sorry sorry ....... అమ్మా అంటూనే లేచి గుంజీలు తీస్తున్నాను .
అమ్మా అమ్మా ...... మహేష్ సర్ గుంజీలు తీస్తున్నారు అంటూ సిస్టర్స్ చెప్పారు .
అమ్మ : నో నో నో ...... , మహేష్ ...... వెంటనే ఆపకపోతే నేనిక్కడ తీస్తాను .
నో నో నో అమ్మా .......
సిస్టర్స్ : అమ్మా ...... స్టాప్ చేసి కూర్చున్నారు .
అమ్మ : అయితే నేనూ ఆపుతాను - స్టూడెంట్స్ ...... పూల్ దగ్గర జాగ్రత్త .
హెడ్ మిస్ట్రెస్ : మేము చూసుకుంటాము కానీ నువ్వు ...... నీ బిడ్డతో మాట్లాడు - మధ్యాహ్నం నుండీ కుదురుగా ఉండనేలేదు .
రియల్లీ రియల్లీ sorry అమ్మా ....... , కాల్ సంగతే మరిచిపోయాను - మీ ప్రాణం మహి గుర్తుచేస్తేనేకానీ ........
అమ్మ : లేదు లేదు లేదు నేను నమ్మనంటే నమ్మను - అలా చెప్పమని నిన్ను బెదిరించి ఉంటుంది , మా మహేష్ గురించి బాగా తెలుసు నాకు .......
దేవకన్య : అమ్మా .......
సిస్టర్స్ - పిల్లలందరూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : నిజం అమ్మా ....... , మహేష్ ...... మా - పిల్లల సంతోషపు మైకంలో మరిచిపోతే నేనే గుర్తుచేసాను .
అమ్మ : బంగారూ ...... నేను నమ్మను అని చెప్పానుకదా ......
అమ్మా అంటూ దేవకన్య అందమైన అలక - కోపం చూసి , సిస్టర్స్ - పిల్లలతోపాటు నాకూ నవ్వు వచ్చేసింది .
దేవకన్య : నువ్వు చెబితేనేకానీ అమ్మ నమ్మరు చెప్పు అంటూ భుజంపై కొరికేసి దెబ్బల వర్షం కురిపిస్తోంది .
స్స్స్ అమ్మా ..... స్స్స్ .......
అమ్మ : మహేష్ మహేష్ ఏమైంది ? .
సిస్టర్స్ : అమ్మా అమ్మా ....... మహేష్ సర్ ను , మహి కొరికేస్తోంది - కొడుతోంది కూడా ....... అంటూ నవ్వుకుంటూ చెప్పారు .
అమ్మ : తల్లీ ...... మహేష్ ను కొడితే దెబ్బలుపడతాయి .
నో నో నో అమ్మా ...... , మీ ప్రాణమైన మహి దెబ్బలు అంటే చాలా చాలా ఇష్టం - ఎలాగో మీ దెబ్బలు అమ్మ దెబ్బలు తినే అదృష్టం కలుగలేదు .
అమ్మ : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ...... , ఇంతకూ భోజనం చేశారా ? .
లేదు అమ్మా ...... పిసా టవర్ ఎంజాయ్ చేసి ఇప్పుడే వెళుతున్నాము , ఇంతకూ మీరు చేశారా ? .
నీ కాల్ రాలేదని అలకచెంది తిననే తినలేదు మహేష్ సర్ ...... , తినకపోతే బాధపడే తొలివ్యక్తి నీ బిడ్డ మహేష్ అని చెబితేకానీ తినలేదు అని హెడ్ మిస్ట్రెస్ చెప్పారు .
థాంక్ గాడ్ కాదు కాదు థాంక్ అంటీ ...... థాంక్యూ సో సో మచ్ అంటీ - I owe you one .......
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో ...... , ఇక్కడ స్టూడెంట్స్ సంతోషాలకు కారణం మీరే కదా - స్టూడెంట్స్ చిరునవ్వులను చూసి మీ అమ్మ అయితే చాలా చాలా హ్యాపీ - స్టూడెంట్స్ అందరూ మీ అమ్మ చుట్టూనే జపం చేస్తున్నారు .
సో సో సో స్వీట్ అంటీ ...... , అమ్మ సంతోషం నాకు తెలుస్తోంది అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
దేవకన్య : నాకు తెలియడం లేదు అటూ నా హృదయం వైపు ఆశతో చూస్తోంది .
Sorry లవ్ యు సిస్టర్ అంటూ దేవకన్య చేతిని అందుకుని నా హృదయంపై వేసుకున్నాను .
దేవకన్య : తెలుస్తోంది తెలుస్తోంది అంటూ అందమైన చిరునవ్వులు ......
అవునా అవునా అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్తోపాటు పిల్లలందరూ లేచివచ్చి నా హృదయంపై ఒకరి చేతిపై మరొకరు ఉంచి అవునవును అంటూ ఆనందిస్తున్నారు .
అంతులేని ఆనందంతో దేవకన్యతోపాటు వీలైనంత మంది బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా ..... ఎక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నారు ? .
అమ్మ : మేమా ...... ? , ఎన్టీఆర్ గార్డెన్ చూసి ఇప్పుడే లుంబిని పార్క్ కు వచ్చాము - సాయంత్రం ఫస్ట్ షో కు స్టూడెంట్స్ ఇష్టప్రకారం imax లో స్పైడర్ మ్యాన్ మూవీ ప్లాన్ చేశారు మేనేజర్ .......
Wow లవ్లీ లవ్లీ అమ్మా ...... , ఫుల్లీ ఎంజాయ్ చెయ్యండి , ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను .
దేవకన్య : బ్రదర్ బ్రదర్ .......
నీకే ఇస్తున్నాను మహి సిస్టర్ ......
అమ్మ : అవసరం లేదు అవసరం లేదు మహేష్ - నీతోఉంటే ఎలా ఉంటుందో బాకు తెలియదా , మాట్లాడితే నువ్వే మాట్లాడు లేకపోతే కట్ చేసేస్తాను , నువ్వు చెప్పినట్లు ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలికదా ......
దేవకన్య : అమ్మా అమ్మా ....... , మహేష్ తో ఎంతసేపు మాట్లాడారు నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడొచ్చు కదా .......
అమ్మ : బంగారూ ....... 20 ఏళ్లుగా నీతోనే మాట్లాడుతున్నాను - ఇకనుండీ ఓన్లీ నా బిడ్డ మహేష్ తోనే ...... , మహేష్ ...... నువ్వు మాట్లాడు లేకపోతే కట్ చేసెయ్యి .
జీవితాంతం మాట్లాడినా సరిపోదు అమ్మా ....... , ఎలాగో మూవీ చూసి ప్యాలస్ కు చేరాక కాల్ చేస్తానుకదా ...... అంటూ దేవకన్యకు ఫోన్ అందించాను .
దేవకన్య : అమ్మా .......
అమ్మ : బై బై మహేష్ అంటూ కట్ చేసేసారు .
అందరితోపాటు నాకూ నవ్వులు ఆగడం లేదు - దేవకన్య కోపాన్ని చూసి కంట్రోల్ చేసుకున్నా నావల్ల కావడం లేదు .
దేవకన్య : భద్రకాళీ కోపంతోనే ...... ఎలా బ్రదర్ ? - కొద్దిరోజుల్లోనే ఎలా ? , ఎలా అని అడుగుతానేంటి రోజూ అంతులేని ప్రేమను చూసికూడా ...... , అమ్మ హ్యాపీ అదే చాలు లవ్ యు మహే ...... లవ్ యు అమ్మలూ అంటూ నా హృదయంపై ముద్దులుపెట్టినది .
హమ్మయ్యా ...... అగ్నిపర్వతం బద్ధలౌతుంది అనుకున్నాను సేఫ్ .......
దేవకన్య ...... నా నడుముపై గిల్లేసి సో సో హ్యాపీ డియర్ బ్రదర్ ...... అంటూ చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చింది . అంతలో రెస్టారెంట్ వచ్చినట్లు బస్సు ఆగడంతో ప్చ్ ...... అప్పుడే వచ్చేసామా అంటూ నిరాశ చెందింది .
లెట్స్ గో & have లంచ్ సిస్టర్ అంటూ కిందకుదిగాము .
వినోద్ గారు వచ్చి , మహేష్ సర్ ..... రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అన్నీ బుక్ చేసాను ఫ్రెష్ అవ్వడానికి అంటూ కీస్ అందించారు .
థాంక్యూ వినోద్ గారూ ....... , డియర్ సిస్టర్ - సిస్టర్స్ ...... కోలోజియం తోపాటు చూడదగ్గ ప్రదేశాలు లెక్కలేనన్ని ఉన్నాయి కాబట్టి ఇలా వెళ్లి ఫ్రెష్ అయ్యి అలా వచ్చేయ్యాలి రెస్టారెంట్ కు పదండి అంటూ పైకివెళ్లి 30 మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్ కు చేరాము .
పిల్లలూ ...... ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసేయ్యండి టేస్ట్ చేద్దాము అంటూ ముందుగా ఇటాలియన్ జిలాటో ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసాను .
మినిట్స్ లో మా టేబుల్ మీదకు ఆర్డర్ చేరడంతో తింటూ మెనూ కార్డ్ తిరగేస్తున్నారు . అన్నీ పాస్తా పిజ్జా లసజ్ఞా ........ లే , ఏవిబాగుంటాయో అంటూ గుసగుసలాడుకుని గూగుల్ చేసి ఆర్డర్ చేద్దాము అంటూ అందరూ మొబైల్స్ తీసి సెర్చ్ చేసి చక చకా ఆర్డర్ ఇచ్చారు .
చీజ్ దట్టించిన ఇటాలియన్ ఫుడ్ ను తృప్తిగా తినేసి బస్సులో నేరుగా కోలోజియం దగ్గరికి చేరుకున్నాము .
అన్నయ్యా అన్నయ్యా ...... గ్లాడియేటర్ మూవీలో చూసాము అదేకదా .......
మూవీలో ఏంటి లైవ్ లో చూద్దాము ఎంజాయ్ చేద్దాము అంటూ లోపలికివెళ్లాము .
లైం స్టోన్ తో నిర్మించబడిన ప్రపంచంలోనే ప్రాచీనమైన అతిపెద్ద ప్రదర్శనసాల కోలోజియం అద్భుతాన్ని కనులారా తిలకిస్తూ ...... గైడ్ ద్వారా చరిత్రను మరియు లోపల జరిగిన గ్లాడియేటర్ పోరాటాలను తెలుసుకుంటూ ఆశ్చర్యం - గగుర్పాటుకు లోనయ్యారు పిల్లలు .......
మహేష్ సర్ ....... చీకటిపడ్డాక లైటింగ్స్ లో మరింత అద్భుతంగా ఉంటుంది అన్నారు వినోద్ గారు .
పిల్లలూ ....... నైట్ మళ్లీ వద్దామా ? .
Yes yes yes అన్నయ్యా ......
ఫిక్స్ ...... వినోద్ గారూ include చేసుకోండి .
వినోద్ : Yes మహేష్ సర్ ......
లవ్ యు అన్నయ్యా .......
లవ్ యూ టూ ....... , చూడాల్సినవన్నీ చూసే వెళదాము ok ......
Ok అంటూ అందరూ సంతోషంతో కేకలువేశారు - కోలోజియం లోపల ప్రతిధ్వనించడంతో నవ్వుకున్నాము .
వినోద్ గారూ నెక్స్ట్ ఎక్కడికి ? .
వినోద్ : వాటికన్ సిటీ సర్ ........
పిల్లలూ ......
వరల్డ్స్ స్మాల్ కంట్రీ .......
బిగ్గెస్ట్ చర్చ్ ...... అంటూ ప్రత్యేకతలన్నీ చకచకా చెప్పేసారు .
Then లెట్స్ గో అంటూ 45మినిట్స్ లో వాటికన్ చేరుకుని గంటపాటు వీక్షించి అటునుండి pompei మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం - బాసిల్లిక చర్చ్ వీక్షించి చీకటిపడగానే స్నాక్స్ తింటూ తిరిగి కోలోజియం బయలుదేరాము .
ఈపాటికి అమ్మ వాళ్ళు మూవీ చూసి ప్యాలస్ చేరుకుని ఉంటారని కాల్ చేసాను - కోలోజియం చేరుకునేంతవరకూ మాట్లాడి దేవకన్యకు ఇవ్వగానే అమ్మ నవ్వుతూనే కట్ చేసేసారు .
మేమంతా నవ్వుతుంటే కొట్టి నా చేతిని చుట్టేసింది . వినోద్ గారు చెప్పినట్లు విద్యుత్ కాంతులలో కోలోజియం వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ ఎందుకు అయ్యిందో తెలిసింది - అంత అద్భుతంగా ఉంది .
వినోద్ గారూ నెక్స్ట్ .......
అన్నయ్యా అన్నయ్యా ...... బాగా అలసిపోయాము .
అవునవును 9 o క్లాక్ - ఉదయం నుండీ తీరికాలేకుండా తిరిగాము , హోటల్ కు వెళ్లి డిన్నర్ చేసి హాయిగా రెస్ట్ తీసుకుందాము - పిల్లలంతా ఇంటికి కూడా కాల్ చెయ్యాలికదా , వినోద్ గారూ ...... స్ట్రెయిట్ టు హోటల్ అంటూ బస్సుఎక్కాము .
దేవకన్య : ఇంకెందుకు ఆలస్యం అమ్మకు మీ అమ్మకు కాల్ చేసి ప్రేమలు కురిపించండి బ్రదర్ అంటూ చేతిపై గిల్లేసింది .
స్స్స్ ....... నో నో నో డియర్ సిస్టర్ , ఈ సమయంలో అమ్మ హాయిగా నిద్రపోతుంటారు డిస్టర్బ్ చేయకూడదు - గుడ్ నైట్ అమ్మా ...... అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , మరొకచేతితో దేవకన్య చేతిని అందుకోబోయి భయంతో ఆగిపోయాను .
దేవకన్య : తియ్యదనంతో నవ్వుకుని , పర్లేదు అంటూ నా చేతిని చుట్టేసింది - అదిగో చూడు మీ సిస్టర్స్ - పిల్లలు ...... మీరు భయపడటం చూసి ఎప్పుడు పనిష్మెంట్ ఇద్దామా అని ఎదురుచూస్తున్నారు - అదేదో నేనే ఆవ్ ....... బాగా అలసిపోయాము తినేసి నిద్రపోవడమే అంటూ నా భుజంపై తలవాల్చింది .
అలాగే సిస్టర్ - పిల్లలూ ....... మోస్ట్ లగ్జరీయోస్ హోటల్ రెడీ ...... , బస్సు ఆగడంతో ఇదిగో చేరుకున్నాము .
అందరూ కిందకుదిగి wow ...... అంటూ హ్యాపీగా చూస్తున్నారు .
వినోద్ గారు వచ్చి కీస్ అందించారు .
పిల్లలూ - సిస్టర్స్ - డియర్ సిస్టర్ ...... ఇదిగో గదులలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివస్తే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు .
ఊహూ ఊహూ ఊహూ ....... అంటూ అందరూ బుంగమూతితో కదలకుండా నిలబడ్డారు .
నవ్వుకుని , ఉదయం నుండీ మనల్ని చూసిన తరువాత కూడా మేనేజర్ గారు వేరు వేరు రూమ్స్ ఎలా తీస్తారనుకున్నారు , ఈ రూమ్స్ కేవలం మనం ఫాస్ట్ గా ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే ....... , మనకోసం టాప్ ఫ్లోర్లోని ఫంక్షన్ హాల్ ను స్లీపింగ్ హాల్ గా మార్పించేశారులే .......
అయితే ok ok అంటూ కీస్ - లగేజీ అందుకుని వేరు వేరు లగ్జరీ గదులలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని హోటల్ రెస్టారెంట్ కు చేరుకున్నాము - డిన్నర్ చేసి టాప్ ఫ్లోర్ కు చేరుకున్నాము .
ఫ్లైట్ లోలా ఎదురెదురుగా వరుసగా బెడ్స్ ఉండటం చూసి లవ్ యు అన్నయ్యా - లవ్ యు మహేష్ సర్ అంటూ సంతోషంతో బెడ్స్ పైకి జంప్ చేశారు .
అన్నయ్యా - అక్కయ్యా ...... మధ్యలో మీరు అంటూ ఆహ్వానించారు .
ఓహో ...... మీ కృష్ణ అన్నయ్య - కిషోర్ అన్నయ్య వాళ్ళ ఏంజెల్స్ తో ఎస్కేప్ అన్నమాట అంటూ నవ్వుకున్నాము . పిల్లలూ ...... అదిగో ఇటలీ మొబైల్స్ , ఇంటికి కాల్ చేసి మీరు - మీ అక్కయ్యలూ అత్తయ్యలు మాట్లాడుతూ హాయిగా నిద్రపోండి - గుడ్ నైట్ ...... , డియర్ ఏంజెల్ సిస్టర్ ...... ఇదిగో గ్యాప్ ఉదయం మళ్లీ నన్ను అనకండి గుడ్ నైట్ .
దేవకన్య : ఏంటి అప్పుడే గుడ్ నైట్ చెబుతున్నావు ? ఏదో తేడాగా ఉందే .......
డౌట్ వచ్చేసిందా ....... ? , అదే అదే తొందరగా నువ్వు నిద్రపోతే అప్పుడు నేను కళ్ళు తెరిచి ప్రాణంలా చూస్తూ చూస్తూ అమ్మలతోపాటు హాయిగా నిద్రపోదామని ........
దేవకన్య : నిన్నూ నిన్నూ అంటూ దగ్గరకుజరిగి కొడుతూనే అమ్మలకు ముద్దులతో గుడ్నైట్ చెప్పి పెదాలపైతియ్యదనంతో కళ్ళు మూసుకుంది .
Yes yes నాకు కావాల్సినది ఇదే అంటూ నా ప్రియమైన దేవకన్యనే చూస్తూ నిద్రలోకిజారుకున్నాను .
పిల్లలూ - సిస్టర్స్ ....... ఇటలీలో ఇంకా చాలా ప్లేసస్ మరియు షాపింగ్ చెయ్యాలికదా ...... కాబట్టి తెల్లవారుఘాములోపు రెడీ అవ్వాలి అంటూ నిద్రలోనే కలవరిస్తున్నాను .
చుట్టూ ముసిముసినవ్వులు వినిపించడంతో మెలకువవచ్చి కళ్ళు తెరిచాను . రోజూలానే ఒకరు వదిలిన శ్వాసను మరొకరు పీల్చుకునేంత అంటే నా పెదాలకు అతిదగ్గరగా నా దేవకన్య పెదాలు - నా చేతులేమో ...... దేవకన్య బుగ్గలపై - దేవకన్య చెయ్యేమో నా భుజంపై ....... ఇవన్నీ జరిగాక అందమైన దేవకన్య మరింత అందమైన భద్రకాళీలా మారిపోవడంలో ఆశ్చర్యం లేదుకాబట్టి , కళ్ళను చూడగానే నవ్వు వచ్చేసింది .
రోజూ రాత్రికి ఇలా చెయ్యడమే కాకుండా నవ్వుతున్నావా బ్రదర్ అంటూ తన బుగ్గపై ఉన్న చేతిని అందుకుని కొరికేసింది మహి .......
కెవ్వుమని కేకవేస్తూ లేచి బుద్ధిమంతుడిలా కూర్చున్నాను .
దేవకన్య : గుడ్ నైట్ డియరెస్ట్ సిస్టర్ నువ్వు నిద్రపోయిన తరువాత అల్లుకుపోతాను అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది - రోజూ ఇలానే అల్లుకుపోతున్నావని ........
చుట్టూ సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు .
నో నో నో సిస్టర్ ....... నా మాటల అర్థం అదికాదు .
దేవకన్య : రోజూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నా ఒప్పుకోవడం లేదు అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి లోలోపలే నవ్వుకుంటూ నా హృదయంపై గుడ్ మార్నింగ్ అంటూ ముద్దులుపెట్టింది .
ఆఅహ్హ్ ...... లవ్లీ గుడ్ మార్నింగ్ డియర్ సిస్టర్స్ - సిస్టర్స్ .......
దేవకన్య : ఇలా ఫీల్ అవ్వడానికి రెడీగా ఉంటావు - అయినా గుడ్ మార్నింగ్ చెప్పినది అమ్మలిద్దరికి అంటూ మళ్లీ చేతితో ముద్దులుపెట్టింది .
గుడ్ మార్నింగ్ అంటే గుర్తుకువచ్చింది అమ్మకు గుడ్ మార్నింగ్ చెప్పాలి అంటూ కాల్ చేసాను .
గుడ్ మార్నింగ్ మహేష్ ....... అంటూ అమ్మ సంతోషం తెలుస్తోంది .
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా .......
అమ్మ : ఇప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట ఈ అమ్మ - sorry sorry ok ok అక్కడ ఇప్పుడే తెల్లారింది కదూ మై మిస్టేక్ .......
లేదు లేదు అమ్మా ఇంకా తెల్లవారలేదు - లేవగానే మీకు కాల్ చేశారు మహేష్ సర్ అంటూ విద్యు సిస్టర్ .......
దేవకన్య తియ్యనైన కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని , నో నో నో అమ్మా ...... లేచి 5 మినిట్స్ అయ్యింది - మహి కొరకడం అయ్యింది - కొట్టడమూ అయ్యింది - నా హృదయంలో ఉన్న మీకు ముద్దులుపెట్టడమూ జరిగింది .
అమ్మ : కొరికిందా ..... ? నిన్ను కొట్టిందా ...... ? విద్యు తల్లీ - తల్లులూ .......
సిస్టర్స్ : ఆర్డర్ వెయ్యండి అమ్మా ...... , మహి డార్లింగ్ పై మూకుమ్మడి దాడి చెయ్యమంటారా ? .
దేవకన్య : మీరు - అమ్మకూడా ...... దేవుడి భక్తులైపోయారన్నమాట , కానివ్వండి కానివ్వండి అంటూ కోపంతో నావైపు చూస్తోంది .
లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ఏంజెల్ సిస్టర్ - నీ కోపం కూడా నాకు ఇష్టమే , సిస్టర్స్ సిస్టర్స్ .......
సిస్టర్స్ : అమ్మా అమ్మా ...... మహేష్ సర్ హ్యాపీ హ్యాపీ ......
అమ్మ : అయితే ok అంటూ నవ్వుకుంటున్నారు .
అమ్మా ...... ఆఅహ్హ్ - మీ నవ్వులకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది - మీరెప్పుడూ ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలి .
Yes yes థాంక్యూ మహేష్ సర్ .......
దేవకన్య అయితే నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఆనందిస్తోంది .
సౌండ్ లేకుండా యాహూ అంటూ ఎంజాయ్ చేస్తూ ...... , అమ్మా అమ్మా ...... విద్యుసిస్టర్ చెప్పినట్లు నేను లేవగానే మీకు కాల్ చెయ్యలేదు - మహి గుడ్ మార్నింగ్ అమ్మలూ అంటూ గుర్తుచేసిన తరువాతనే .......
అమ్మ : లేదు లేదు లేదు ఇది నేను నమ్మనంటే నమ్మను - అయినా ...... మహికి ఎందుకు అంత భయపెడుతున్నావు - అంతలా నిన్ను భయపెడుతోందన్నమాట అంటూ నవ్వేస్తున్నారు .
దేవకన్య : అమ్మా అమ్మా ......
చుట్టూ సిస్టర్స్ అందరూ నవ్వేస్తున్నారు .
దేవకన్య : ఒసేయ్ ఒసేయ్ ఆపండి ఆపండి అంటూ కొడుతోంది .
నవ్వుకుని అమ్మా ...... ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? .
అమ్మ : ఇదిగో ఇప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి బస్సెస్ ఎంటర్ అవుతున్నాయి - ఈరోజంతా అంటే అర్ధరాత్రి పిల్లలు ఉత్సాహంగా అలసిపోయేంతవరకూ ఇక్కడే - మేనేజర్ గారు ..... పిల్లలకోసం నైట్ కార్నివాల్ కూడా ఏర్పాటుచేశారు .
Wow wow సూపర్ అమ్మా - ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి - ఇదిగో మహికి ఇస్తున్నాను .
అమ్మ : ఫైల్ సిటీలోకి ఎంటర్ అయ్యాము మొత్తం చూడాలికదా బై బై బై మహేష్ అంటూ కట్ చేసేసారు .
అమ్మా అమ్మా అమ్మా ...... అంటూనే సిస్టర్స్ తోపాటు నాకుకూడా నవ్వులు ఆగడం లేదు . Sorry లవ్ యు లవ్ యు సిస్టర్ ...... నవ్వులు .
దేవకన్య : బ్రదర్ నిన్నూ అంటూ ఫోన్ పట్టుకున్న చేతిని మళ్లీ కొరికేసింది .
విద్యు సిస్టర్ : ఒసేయ్ డార్లింగ్ ....... రాక్షశిలా కొరికేశావు కదే చూడు గాట్లు కూడా పడ్డాయి .
దేవకన్య : అవునా అంటూ కళ్ళల్లో చెమ్మతో నా చేతిని అందుకుని చూసి లేదు డార్లింగ్ చూడండి సున్నితంగానే కదా కొరికినది .
సిస్టర్స్ : తెలిసే ....... , నీ బ్రదర్ అంటే ఎంత ఇష్టమో తెలియజెయ్యడానికి ఇలా అపద్ధం చెప్పాము .
లవ్ యు సిస్టర్స్ ....... , డియర్ సిస్టర్ ...... నెక్స్ట్ టైం ప్లీజ్ ప్లీజ్ గాట్లు పడేలానే కొరకు ఆ నొప్పి మాధుర్యాన్ని కూడా ఆస్వాదించాలికదా .......
దేవకన్య : నిన్నూ ...... అవునా అవునా అంటూ నాప్రక్కన చేరి నా చేతిని చుట్టేసింది .
ఆఅహ్హ్హ్ ........
దేవకన్య : స్టాప్ స్టాప్ స్టాప్ ...... ఫీలింగ్ లోకి వెళ్ళిపోతే టైం వృధా అవుతుంది .
మహి అక్కయ్యా - అన్నయ్యా ....... మేము రెడీ అంటూ పిల్లలందరూ వచ్చారు .
చూసి wow wow ...... 5 గంటలలోపు - సిస్టర్స్ ..... మీరెప్పుడు రెడీ అయ్యారు?.
దేవకన్య : మనిద్దరం తప్ప అందరూ రెడీ - నేనూ రెడీ అయ్యేదానినే , గట్టిగా పట్టేసుకున్నావు కదా .......
Sorry లవ్ యు లవ్ యు ....... , మనదే ఆలస్యం అన్నమాట లెట్స్ గెట్ రెడీ డియర్ సిస్టర్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి తుర్రుమని ఒక రూంలోకివెళ్ళాను .
మధ్యాహ్నం వరకూ ఇటలీలోని ముఖ్యమైన బ్యూటిఫుల్ ప్లేసస్ వీక్షించాము . పిల్లలూ ...... లంచ్ తరువాత సాయంత్రం వరకూ షాపింగ్ ......
షాపింగా ...... నో నో నో అంటూ సిస్టర్స్ - దేవకన్య - దివ్యక్క - చెల్లెమ్మ వేడుకొంటున్నారు , ఇప్పటికే - ఢిల్లీ - వైజాగ్ లలో చేసిన షాపింగ్ తోనే రూమ్స్ నిండిపోయాయి - ఇంకానా ......
షాపింగ్ లో కొన్నింటిని ఇంటికి పంపించి ఉంటే అలా జరిగేది కాదుకదా ...... , పిల్లలూ ...... మీకోసం కొన్నవాటిని కూడా అత్యాసతో మీ ఆక్కయ్యలు - అత్తయ్యలే ఉంచుకున్నారు .
పిల్లలు : అక్కయ్య - అత్తయ్యలకు ఎన్ని ఉన్నా తక్కువే అన్నయ్యా అంటూ నవ్వుకున్నారు .
సిస్టర్స్ - డియర్ సిస్టర్ ...... మీకు ఇష్టం లేకపోతే షాపింగ్ మాల్స్ వెయిటింగ్ లో కూర్చోండి , పిల్లలూ ...... మనం ఎంజాయ్ చేద్దాము - మీకిష్టమైనవాటితోపాటు మీ ఇంట్లో ఉన్న అందరికోసం మీకు ఇష్టమైనవన్నీ తీసుకోండి , ఇది నా బ్యాంక్ అకౌంట్ ఇందులో రోజురోజుకూ కోట్లు కోట్లు పెరుగుతూనే ఉంటాయి - ఏమాత్రం మోహమాటపడకండి మీ అక్కయ్యల్లా ...... ok - నా ప్రియమైన ఫ్యామిలీకి కాకుండా ఎవరికి ఖర్చు చేయగలను .
Ok అన్నయ్యా .......
గట్టిగా ......
Ok ok అన్నయ్యా ...... అంటూ ఉత్సాహంతో కేకలువేశారు .
లవ్ యు అల్ ...... , కమాన్ కమాన్ లంచ్ ఆర్డర్ చేసి తినేసి షాపింగ్ వెళ్లిపోదాము.
యాహూ యాహూ ........
లంచ్ చేసి షాపింగ్ ఏరియా కు చేరుకున్నాము - వరుసగా ఉన్న మాల్స్ ను లోపల వెరైటీస్ ను చూసి పిల్లలకంటే ముందు నో అన్నవాళ్లే షాపింగ్ మొదలెట్టారు .
అమ్మాయిల షాపింగ్ అంటే చెప్పనవసరం లేదుకదా లంచ్ సమయానికి మొదలుపెట్టినది అర్ధరాత్రివరకూ నిరంతరంగా కొనసాగింది .
మాకూ మాముగ్గురికీ పెద్ద పనే పడిందనుకోండి - షాపింగ్ అన్నింటి వాటిపై వేరువేరుగా వారివారి పేర్లను రాస్తూ గంటకొకసారి సంతోషంగా బిల్ వేయించి వినోద్ గారి సహాయంతో నేరుగా ఫ్లైట్లోకి చేరేలా చూసుకున్నాము .
సాయంత్రం స్నాక్స్ - డిన్నర్ ...... షాపింగ్ చేస్తూనే ఫినిష్ చేశారు .
సాయంత్రం అయ్యిందికదా చీకటి కూడా పడుతోంది ఇక చాలు అన్నయ్యా - మహేష్ సర్ - డియర్ బ్రదర్ అంటూ మాదగ్గరికి వచ్చారు .
ముగ్గురమూ అవాక్కై టైం చూయించాము .
12 o క్లాక్ 12 o క్లాక్ ...... అని ఆశ్చర్యపోతూనే సిగ్గుపడితున్నారు . Sorry లవ్ యు ........
నో నో నో లవ్ టు లవ్ టు ........ అంటూ సంతోషంతో నవ్వుకున్నాము , మన లగేజీ మరియు మీ షాపింగ్ అంతా ఫ్లైట్లోకి ఎప్పుడో చేరిపోయింది . నేరుగా ఎయిర్పోర్ట్ కే వెళ్లిపోతున్నాము నెక్స్ట్ డెస్టినేషన్ ఇటలీ కంటే మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది .
అందరి పెదాలపై అందమైన నవ్వులు .......
ఈ సంతోషాలు చూడటానికే కదా అంటూ చిట్టి చెల్లెళ్లను ఎత్తుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... షాపింగా వద్దు అన్న అక్కయ్యలే మాకంటే ఎక్కువ షాపింగ్ చేశారు .
అవునవును వాళ్లకు ఎన్ని అన్నా తక్కువే అంటూ బస్సులో ఎయిర్పోర్ట్ చేరుకుని సెక్యూరిటీ ద్వారా ఫ్లైట్ చేరుకుని నేరుగా ఫస్ట్ ఫ్లోర్ చేరుకుని అలసిపోయినట్లు బెడ్స్ పై వాలిపోయాము .