Update 47
గంటలో నెక్స్ట్ డెస్టినేషన్ కు చేరుకున్నప్పటికీ ఉదయం వరకూ ఫ్లైట్లోనే నిద్రపోయాము .
నిన్నటిలానే సిస్టర్స్ - పిల్లలు ...... సూర్యోదయానికల్లా రెడీ అయ్యి ఎక్కడికి వచ్చామో అంటూ విండోస్ నుండి చూస్తున్నారు , అక్కయ్యా అక్కయ్యా ...... ష్ ష్ అన్నయ్య ఇంకా నిద్రపోతున్నారు కదూ ...... , ఎక్కడ ఉన్నామో తెలుసా వెనిస్ అంటూ సంతోషంతో చెప్పారు .
Yes yes పిల్లలూ ...... వాటర్ పై తేలియాడే వరల్డ్స్ బ్యూటిఫుల్ & రొమాంటిక్ సిటీ - ఈ రోమంటాక్ సిటీలో మీ అక్కయ్యకు ప్రపోజ్ చేసి ఫ్లాట్ చేసేస్తాను అంటూ నిద్రలోనే కలవరించాను .
మహేష్ సర్ ముందు మీ దేవకన్య నుండి దెబ్బలుతినకుండా తప్పించుకోండి అంటూ సిస్టర్స్ నవ్వులు వినిపించాయి .
అంటే నా దేవకన్యను మళ్లీ అంటూ ఓర కంటితో చూసి మళ్లీ కళ్ళు మూసేసుకున్నాను - అయిపోయాను ఇప్పుడెలా ఆ ఐడియా ...... ఆఅహ్హ్ హాయిగా నిద్రపట్టేసింది అంటూ ఒళ్ళువిరుస్తూ లేచికూర్చున్నాను .
ఆహా ఆహా ...... ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ ...... అంటూ నా దేవకన్య కోపంతో చూస్తోంది .
ఆవ్ ...... అంటూ ఆవలించి , ఏమైంది డియర్ సిస్టర్ - దేనికంత తియ్యనైనకోపంతో చూస్తున్నావు - కోపంలో కూడా సో బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా అంటూ బుగ్గపై చేతితోముద్దుపెట్టాను . సిస్టర్స్ - పిల్లలూ ...... అప్పుడే అందరూ రెడీ అన్నమాట , ఇదిగో చిటికెలో రెడీ అయిపోతాము కమాన్ ఏంజెల్ అంటూ అంటూ ఏమీతెలియనట్లు లేచి రూమ్స్ వైపు నడిచాను - హమ్మయ్యా ...... సేఫ్ .
అంతలోనే కాదు అన్నయ్యా అంటూ పిల్లలు నవ్వుతుండగానే , మహి ..... నా ఎదురుగా వచ్చి నిలబడింది .
ముసిముసినవ్వులు నవ్వుకుని , డియర్ ఏంజెల్ సిస్టర్ ...... రాత్రికి రాత్రి అలా ఎలా జరుగుతోందో నాకేమీ అర్థం కావడం లేదు - కానీ నిద్రలో నిన్ను స్పృశించడం తెలిసి ఎంత మరింత హాయిగా నిద్రపడుతుందో మాటల్లో వర్ణించలేను అంటూ దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
దేవకన్య : అంటే ప్రతీ రాత్రీ ...... నువ్వేనని ఒప్పుకుంటున్నట్లే కదా బ్రదర్ .....
లేదు లేదు లేదు సిస్టర్ - అలా ఎలా జరుగుతోందో తెలియడం లేదు కానీ జరిగిపోతోంది - రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నాను కాబట్టి తప్పు నాదే అయి ఉంటుందిలే అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తీస్తున్నాను .
దేవకన్య అందమైన నవ్వులతో ఆపి , డియర్ గాడ్ బ్రదర్ ...... ఇప్పుడు కాదులే , మీ సిస్టర్స్ - చెల్లెళ్లు తమ్ముళ్ళందరూ రెడీ అయ్యారు అంటూ నా చేతిని చుట్టేసి రూమ్ వరకూ వదిలి ఎదురుగా ఉన్న రూంలోకివెళ్లింది .
మొదట నేను తరువాత నా దేవకన్య రెడీ అయ్యివచ్చింది .
సిస్టర్స్ : మహేష్ సర్ మహేష్ సర్ ...... మీరు నిద్రలో ఉన్నప్పుడు అమ్మకు .....
దేవకన్య : డార్లింగ్స్ డార్లింగ్స్ నో నో నో ప్లీజ్ ప్లీజ్ అంటూ నోళ్ళను మూసేస్తోంది .
సిస్టర్స్ : ఎంతమందివి మూసేస్తావే అంటూ ఇద్దరు కదలకుండా చుట్టేశారు దేవకన్యను .
దేవకన్య : వద్దు వద్దే డార్లింగ్స్ .......
సిస్టర్స్ : మహేష్ సర్ ...... మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ ప్రియమైన దేవకన్య ...... అమ్మకు కాల్ చేసింది .
సంతోషమే కదా సిస్టర్స్ - డియర్ సిస్టర్ ...... సో సో హ్యాపీ లవ్ యు లవ్ యు - అమ్మావాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్లారో చెప్పారా ? .
సిస్టర్స్ నవ్వులు ఆగనే ఆగడం లేదు .
స్టాప్ స్టాప్ డార్లింగ్స్ అంటూ దేవకన్య కోపంతో అందరినీ కొడుతోంది .
స్స్స్ స్స్స్ ...... అంటూ సిస్టర్స్ అందరూ వచ్చి నా వెనుక దాక్కున్నారు .
ఏమైంది సిస్టర్స్ - ఎందుకంత కోపం డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ ఉమ్మా ఉమ్మా .......
సిస్టర్స్ : మహేష్ సర్ ...... మీ దేవకన్య హలో అమ్మా గుడ్ మార్నింగ్ అని చెబుతుండగానే ,
" తల్లీ ...... మహేష్ ఎక్కడ ? అని అడిగారు "
మీదేవకన్య : అమ్మా ...... ఇంకా నిద్రపోతున్నాడు .
" అయితే నిద్రలేచాక కాల్ చేస్తాడు కదా అప్పుడు మాట్లాడుతానులే బై బై " అని కట్ చేసేసారు మహేష్ సర్ అంటూ నవ్వుతూనే చెప్పారు .
దేవకన్య కోపంతో కొరుక్కుతినేలా చూస్తుండటం చూసి , ఈసారి నవ్వు అయితే రాలేదు - sorry extremely సో sorry మహీ ...... మీ ఇద్దరి మధ్యలో ఇలా రావడం తప్పే , నేనే ...... నీ ప్లేస్ లో ఉండి ఉంటే కోపంతోపాటు కొట్టేవాడిని కూడానూ ...... , ఎందుకంటే అమ్మ ప్రేమ మొదట బిడ్డలకే చెందాలి ఆ తరువాతనే నాలాంటి వాళ్లకు - మహీ ...... నన్ను కొట్టే సర్వాధికారం నీకు ఉంది అంటూ చేతులను విశాలంగా చాపి మోకాళ్లపై కూర్చున్నాను .
అందరూ ఎమోషనల్ అయ్యారు .
నో నో నో డియర్ బ్రదర్ అంటూ లేపి సంతోషంతో చేతిని చుట్టేసింది మహి ...... , అమ్మకు ...... నాకు ఊహ తెలిసినప్పటినుండీ కొడుకు అంటేనే చాలా ఇష్టం - లేదన్న బాధలోనే ఎప్పుడూ ఉండేవారు - చెప్పాముకదా నువ్వు వచ్చాకనే అమ్మ అంత సంతోషంతో నవ్వుతున్నారు - నా ఈ కోపం క్షణికమైంది ఆ కోపం వచ్చినప్పుడు దెబ్బలువేస్తాను అనుభవించాల్సిందే ........
లవ్ టు లవ్ టు డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ - ఎంత సంతోషమైన మాటలు చెప్పావో తెలుసా ...... ? , అమాంతం ఎత్తుకుని చుట్టూ తిప్పాలనిపిస్తోంది అంటూ ఇద్దరు బుజ్జిచెల్లెళ్లను ఎత్తి సంతోషాన్ని పంచుకున్నాను .
అందరితోపాటు దేవకన్య ఆనందిస్తూనే నా చేతిపై గట్టిగా గిల్లేసింది .
విద్యు సిస్టర్ : నిన్ను ఎత్తలేదనే కదా డార్లింగ్ ......
అవునే అంటూ సిగ్గుపడుతూ కౌగిలించుకుని ఆనందిస్తోంది .
పిల్లలూ ...... వెనిస్ అందాలను ఆస్వాదించడానికి are you రెడీ ? .
Yes yes అన్నయ్యా .......
Then lets గో అంటూ సాటిలైట్ ఫోన్ అందుకుని అమ్మకు కాల్ చేసి మాట్లాడుతూనే పాస్పోర్ట్స్ చెకింగ్ ద్వారా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాము .
మహేష్ సర్ ...... అంటూ వినోద్ గారు ఫ్యామిలీతో ఆహ్వానం పలికారు .
వినోద్ గారూ ....... ఇక్కడ కూడా మేనేజర్ గా మీరే అన్నమాట - ఇంతకూ మీరెప్పుడు వచ్చారు ? .
వినోద్ : మీ ఫ్లైట్ వెనుక ఫ్లైట్ లో వచ్చాము మహేష్ సర్ - మీ యూరోప్ ట్రిప్ అంతా మేనేజర్ గా నేనే చూసుకుంటాను .
అలా అయితే మన ఫ్లైట్లోనే రావచ్చుకదా .......
అన్నయ్యా - బ్రదర్ - మహేష్ సర్ అంటూ అందరూ కోప్పడుతున్నారు . మిస్సెస్ వినోద్ గారిని కౌగిలించుకున్నారు .
అరే నాకు తెలియదు లేకపోతే ఇలా జరగనిస్థానా చెప్పండి - వినోద్ గారూ ...... చూడండి మీ వలన నా వీపు విమానం మోత మోగిపోయింది .
వినోద్ : sorry సర్ అంటూ నవ్వుకుంటున్నారు .
నవ్వుకుని , నెక్స్ట్ టైం ......
Ok మహేష్ సర్ ...... , బస్సు రెడీ మహేష్ సర్ ...... , ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లమంటారు ? .
పిల్లలవైపు చూసాను - దగ్గరికివచ్చి నా చెవులలో గుసగుసలాడారు - లవ్ యు పిల్లలూ ...... రొమాంటిక్ ఫ్లోటింగ్ సిటీ కదా ఫస్ట్ బోటింగ్ దగ్గరకే తీసుకెళ్లండి - చెల్లెళ్ళ కోరిక మేరకు నా ప్రియమైన ఏంజెల్ కు నీళ్ల మధ్యలో ప్రపోజ్ చెయ్యాలి .
దేవకన్య : మీ అన్నయ్య చెవులలో గుసగుసలాడినది ఇదేనన్నమాట మిమ్మల్నీ ...... అంటూ ఎయిర్పోర్ట్ లోనే పరిగెత్తించి కొట్టబోయి ( పెద్ద పిల్లర్ వెనుకకు చేరి లవ్ యు లవ్ యు అంటూ కౌగిలించుకుని ముద్దులుపెట్టి , కొట్టినట్లు నటిస్తూ వచ్చింది ) .
ఆ కొట్టేదెదో నన్ను కొట్టొచ్చు కదా సిస్టర్ ......
దేవకన్య : ప్రపోజ్ చేస్తావుకదా అప్పుడు కోడతానులే ......
లవ్ టు లవ్ టు ...... వినోద్ గారూ వెంటనే తీసుకెళ్లండి - అటుపై కాదు కాదు మొదట బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యాలి .
పిల్లలు : మొదట ప్రపోజ్ తరువాతనే బ్రేక్ఫాస్ట్ - అన్నయ్యా ...... మొదట మాకోరిక తీర్చండి .
ఇలా ఆర్డర్స్ వేస్తే తప్పదు - లవ్ యు లవ్ యు అంటూ సంతోషంతో బస్సులోకి ఎక్కాము .
మళ్లీ అమ్మకు కాల్ చేసి , అమ్మా ...... ఈరోజు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ? .
అమ్మ : ప్చ్ ప్చ్ ....... ఈరోజంతా ఓన్లీ స్టూడెంట్స్ enjoyment ......
ఏమైంది అమ్మా .......
అమ్మ : వండర్ లా కు వచ్చాము .
పిల్లలంతా వండర్ లా వండర్ లా అంటూ సంతోషంతో కేకలువెయ్యడంతో అమ్మ మాటలు అర్థమయ్యాయి .
అమ్మా అమ్మా ...... వండర్ లా లో వయసుతో సంబంధం లేదు - మిమ్మల్ని మీరు బుజ్జాయిలా అనుకుని స్టూడెంట్స్ తో సమానంగా స్లైడ్స్ - స్విమ్ - గేమ్స్ ...... అన్నీ అన్నీ ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి , అంటీ ప్రక్కనే ఉన్నారా ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : ఉన్నాను ఉన్నాను మహేష్ సర్ ....... , నీ మాటలకు మీ అమ్మ బుజ్జాయిలా మారిపోతున్నట్లు ముసిముసినవ్వులు నవ్వుతోందిలే - మీ అమ్మతోపాటు నేనుకూడా , నీ ప్రాణమైన బిడ్డ చెప్పాక కూడా ఇంకా ఆలోచిస్తున్నావెంటే రా ......
అమ్మ : మహేష్ చెప్పాక ఇంకెందుకు ఆలోచిస్తాను - నీదే ఆలస్యం , లవ్ యు లవ్ యు sooooo మచ్ మహేష్ అంటూ చిరునవ్వులు వినిపించాయి .
సో హ్యాపీ అమ్మా ....... , గో & ఎంజాయ్ బై బై ....... , మహీ మాట్లాడుతావా ? .
దేవకన్య : అమ్మతో బాగా మాట్లాడి చిట్టచివరన మాత్రం ఇలా అడుగుతావు - అలా ఆడిగేంతలో అమ్మ బై అంటూ కట్ చేసేస్తారు .
అమ్మ : బై మహేష్ ....... అంటూ నవ్వులు , మహేష్ ....... తల్లి కొడితే చెప్పు ......
కొడితే ఏంటి అమ్మా అమ్మా అమ్మా ....... మీరు కట్ చెయ్యగానే అక్కయ్య కొడతారు గిల్లుతారు కొరికేస్తారు కూడా , ప్చ్ ....... అమ్మతోపాటు వండర్ లా లో ఉంటే ఎంత బాగుండేది .
అమ్మ : అమ్మ అమ్మ అమ్మ అమ్మ ....... ఎంతమంది పిలుస్తున్నారు మహేష్ ......
1 2 3 ...... 10 11 ...... 15 16 ........
అమ్మ : అంటే పిల్లలందరూ అన్నమాట ........ ( అవునమ్మా ...... ) , మహేష్ ఎంత సంతోషం కలుగుతోందో మాటల్లో చెప్పలేకపోతున్నాను .
ఆనందబాస్పాలు ఆగడం లేదు మహేష్ సర్ ...... , మీరు - మహి తల్లి - విద్యు తల్లులు ...... అమ్మ అమ్మ అని పిలిస్తేనే అంతులేని ఆనందం ఇక ఇప్పుడు అంతమంది పిల్లలు ....... ఆనందంలో మీ అమ్మ ఎవరెస్టును మించిపోయింది .
అమ్మ : మహేష్ ....... ఈ సంతోషమంతా నీవల్లనే , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
అమ్మా నిజం చెప్పాలంటే సిస్టర్స్ - పిల్లలు - మా అమ్మ సంతోషాలన్నీ ....... దేవక ...... మీ బంగారుతల్లి వల్లనే .......
దేవకన్య పెదాలపై అందమైన నవ్వులు .......
అమ్మ : నో నో నో క్రెడిట్ మొత్తం తల్లి మహికి ఎందుకు ఇస్తున్నావు అవసరం లేదు అవసరం లేదు - ఎంత భయపెడితే మాత్రం ఇలా చెప్పడం ఏమీ బాగోలేదు మహేష్ ........
అమ్మా అమ్మా .......
డియర్ సిస్టర్ ...... నేను చెబుతానుకదా , అమ్మా ...... మీ బంగారాన్ని కలవయకపోయి ఉంటే ఈ ఆనందాలన్నీ లెనేలేవు - ( లవ్ యు లవ్ యు సో సో soooooo మచ్ డియరెస్ట్ సిస్టర్ అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టాను ) .
అమ్మ : అమ్మకూడా సంతోషించినట్లు తెలిసిపోతోంది - అదంతా నాకు తెలియదు క్రెడిట్ తల్లికి ఇవ్వాల్సిన అవసరం లేదు ok నా .......
అమ్మ చెబితే ok ....... , స్స్స్ .......
అమ్మ : కొట్టిందా కొట్టిందా .......
పిల్లలు : కొరికేసిందమ్మా ........
అమ్మ : నవ్వులు ...... , మహేష్ ...... స్లైడ్స్ లో మా వంతు వచ్చేసింది .
లవ్ టు లవ్ టు అమ్మా ....... , అంటే మా అమ్మ బుజ్జాయిలా మారిపోయిందన్నమాట అంటూ నాతోపాటు అందరూ విజిల్స్ కేకలు వేస్తున్నారు .
అమ్మ : పో మహేష్ ..... నాకు సిగ్గేస్తోంది .
బుజ్జాయిలుగా మారిపోయాక సిగ్గెంటే రావే - మహేష్ సర్ బై బై బై స్టూడెంట్స్ తోపాటు వండర్ లా ఫుల్ గా ఎంజాయ్ చేసినతరువాత కాల్ చేస్తాము అంటూ కట్ చేశారు హెడ్ మిస్ట్రెస్ .......
లవ్ ....... థాంక్యూ సో మచ్ సో సో హ్యాపీ బ్రదర్ అంటూ నా బుగ్గపై - హృదయం పై ముద్దులుపెట్టి చేతిని చుట్టేసింది .
సిస్టర్స్ : అమ్మ ఇలా హ్యాపీ హ్యాపీగా మాట్లాడటం ఊహతెలిసినప్పటి నుండీ చూడలేదు పాపం - ఎంజాయ్ వే డార్లింగ్ - దీనంతటికీ కారణమైన మహేష్ సర్ కు మేమైతే ........
దేవకన్య : ష్ ష్ ష్ ...... ( నాకు తెలుసులేవే ) అంటూ నా భుజంపైకి తలవాల్చింది .
ఏమి తెలుసు డియరెస్ట్ సిస్టర్ .......
దేవకన్య : వినిపించిందా ........ , ఏమీలేదుకానీ ముద్దులకు తమరు ఫీల్ అవ్వండి అంటూ మళ్లీ ముద్దులుపెట్టింది .
ఆఅహ్హ్ ...... అంటూ గుండెలపైకి చేతిని ఉంచుకోగానే , నవ్వులే నవ్వులు ....... , బస్సు కూడా ఆగింది .
బస్సు దిగగానే అందరి కళ్ళు - పెదాలపై ఒకేరకమైన సంతోషం , చుట్టూ ఎటుచూసినా నీళ్లు - నీళ్లపై తేలియాడుతున్నట్లు బ్యూటిఫుల్ బిల్డింగ్స్ , wow wow wow బ్యూటిఫుల్ లవ్లీ అన్నయ్యా - మహేష్ సర్ - బ్రదర్ ........
మీలానే నేనూ ఫస్ట్ టైం - మీరెంత ఆనందిస్తున్నారో నేనుకూడా అంతే how రొమాంటిక్ అంటూ పువ్వు పువ్వు రోజా పువ్వు ఎక్కడ ? .
అన్నయ్యా అన్నయ్యా ....... వన్ మినిట్ అంటూ దివ్యక్క హ్యాండ్ బ్యాగులోనుండి కార్డ్ తీసుకుని ఎదురుగా ఉన్న ఫ్లవర్ షాప్ వైపుకు పరుగులుతీశారు .
దివ్యక్క : జాగ్రత్త చెల్లెళ్ళూ .......
చెలెళ్ళూ ...... ఫ్లవర్స్ మాకు కూడా అంటూ కృష్ణగాడు - బావగారు చెప్పి సిగ్గుపడుతున్నారు .
లవ్ యు బేబీ లవ్ యు బేబీ అంటూ చెల్లెమ్మ - దివ్యక్క ...... వాళ్ళ వాళ్ళ హీరోలను చుట్టేసి మరింత సిగ్గుపడుతున్నారు .
ఇక నా దేవకన్య ఆనందాలకైతే అవధులే లేవు .
అన్నయ్యలూ అన్నయ్యలూ .......
దేవకన్య : పరవశించిపోతూనే స్టాప్ స్టాప్ స్టాప్ ...... నీళ్ల మధ్యలో ప్రపోజ్ చేస్తాను అన్నావుకదా ......
వెనిస్ నగరమే రొమాంటిక్ మయం అయినప్పుడు ఇక్కడ - నీళ్ళమధ్యలో - అక్కడా ఇక్కడా అన్నిచోట్లా ప్రపోజ్ చెయ్యడమే , నీ చెల్లెళ్లు కూడా ఎన్ని పూలు తీసుకొచ్చారో చూడు , నా దేవకన్య నీళ్ళమధ్యలో ఫిక్స్ అయ్యింది కాబట్టి అక్కడే , వినోద్ గారూ బోట్ .......
వినోద్ : రెడీ మహేష్ సర్ ....... , మహేష్ సర్ ...... ముందుగా క్షమించాలి - వెనిస్ అందాలను తనివితీరా ఆనందించాలంటే ఇలా చిన్న చిన్న పడవల్లోనే వెళ్ళాలి - మినీ బ్రిడ్జస్ మరియు అందమైన స్నాల్ కెనాల్స్ ఉంటాయి .
ఏంజెల్ - సిస్టర్స్ - పిల్లలూ ...... విన్నారుకదా అలా బుంగమూతి పెట్టుకుంటే ఎలాచెప్పండి .
జస్ట్ కిడ్డింగ్ మై గాడ్ అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెడుతూ ముగ్గురు ముగ్గురు ఒక్కొక్క పడవలలోకి ఎక్కారు .
( దేవకన్య ...... సిస్టర్స్ వైపు సైగలుచేస్తోంది ) .
సిస్టర్స్ - పిల్లలూ ....... ప్రపోజ్ చేయాలంటే .......
మహేష్ సర్ - అన్నయ్యా ....... ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చేసాములే ఎంజాయ్ ......
లవ్ యు లవ్ యు సిస్టర్స్ - పిల్లలూ ....., చివరగా చిట్టి చెల్లిని ఎత్తుకుని లేడీస్ ఫస్ట్ అన్నాను .
దేవకన్య : అమ్మో నాకు భయం అంటూ చిట్టి చెళ్లి బుగ్గపై ముద్దుపెట్టి , నా చేతిని చుట్టేసింది .
అమ్మా దుర్గమ్మా ఇలా కరుణించారా యాహూ యాహూ అంటూ సంతోషంతో కేకలువేశాను - నేనున్నాను కదా డియర్ సిస్టర్ అంటూ ఇద్దరమూ ఒకేసారి పడవలోకి చేరాము - చుట్టూ నీళ్లను చూసి నా చేతిని వదలడం లేదు . ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పైకి ముద్దులు కురిపిస్తూనే ఉన్నాను .
మహి ఎంజాయ్ చేస్తూనే ...... చాలు చాలు అంటూ నా నోటిని చేతితో మోసిస్తోంది.
నీళ్ళమధ్యలోకి వెళ్లగానే మహి చేతిపై ముద్దుపెట్టి , చిట్టి చెల్లిని ఎత్తుకునే లేచి ఎదురుగావెళ్లి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసాను .
ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు కృష్ణగాడు - బావగారు ...... నాకు ఇరువైపులా చేరుకున్నారు పడవలలో ........
ముగ్గురమూ ప్రపోజ్ చెయ్యడం చూసి మా చుట్టూ గుండ్రపు వరుసలుగా చేరిన సిస్టర్స్ - పిల్లలు చప్పట్లతో ఆనందిస్తున్నారు .
దేవకన్య : ( పులకించిపోయింది - ఇలాంటి అదృష్టం నాకుమాత్రమేలభించింది అంటూ సిస్టర్స్ వైపు చూసి ఆనందిస్తోంది ) పువ్వు అందుకుని ప్రపోజ్ చెయ్యడం అయిపోతే వచ్చి కూర్చోండి హీరో బ్రదర్ అంటూ లాగి కూర్చోబెట్టుకుని చేతిని చుట్టేసింది .
లవ్ టు లవ్ టు సిస్టర్ అంటూ సమయం మరిచిపోయి వెనిస్ అందాలని ఆస్వాదిస్తూ కదిలాము . కెనాల్ ప్రక్కనే ఉన్న రెస్టారెంట్ నుండి పడవల్లోకే బ్రేక్ఫాస్ట్ చేరేలా చేసి తింటూ ఎంజాయ్ చేస్తున్నాము .
ప్రతీ వాటర్ స్ట్రీట్ లో నా దేవకన్యకు ప్రపోజ్ చేస్తూ దేవకన్య ఆనందాలను హృదయమంతా నింపుకుంటున్నాను .
పడవలలోనుండి ఒడ్డుకు చేరినది లంచ్ సమయానికే ......
వెనిస్ ఫేమస్ రెస్టారెంట్ లంచ్ చేసి నెక్స్ట్ డే లంచ్ వరకూ రొమాంటిక్ వెనిస్ బ్యూటిఫుల్ & అద్భుతమైన ప్లేసస్ వీక్షించ్చాము - ప్రతీ ప్లేస్ లో నా దేవకన్యకు ప్రేమతో ప్రపోజ్ చెయ్యడం అయితే జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులు - మరింత మధురంగా మార్చడానికి సిస్టర్స్ - పిల్లలు ..... తమ తమ మొబైల్స్ లో క్యాప్చర్ చేశారు . శనివారం మధ్యాహ్నం లంచ్ చేసి వెనిస్ కు గుడ్ బై చెప్పేసి బోలెడన్ని మధుర స్మృతులతో నెక్స్ట్ డెస్టినేషన్ కు బయలుదేరాము . ఈసారి వినోద్ ఫ్యామిలీని కూడా మా ఫ్లైట్లోనే పిలుచుకునివెళ్ళాల్సింది కానీ ఒక ముఖ్యమైన కారణం వలన వినోద్ గారిని మాత్రం ఉదయమే నెక్స్ట్ డెస్టినేషన్ లో ఏర్పాట్లు పూర్తిచేయ్యడానికి పంపించాను - మిస్సెస్ వినోద్ గారు మాత్రం మాతోనే ప్రయాణించారు .
ఉదయం నుండీ మరియు ఫ్లైట్లో ప్రయాణిస్తూనే వినోద్ గారితో టచ్ లో ఉంటూ ఏర్పాట్ల ప్రోగ్రెస్ తెలుసుకుంటూ థాంక్స్ చెబుతున్నాను .
వినోద్ గారికి కాల్ చేసిన ప్రతీసారీ ...... మహి డౌట్ పడుతూ ఏమిటని కళ్ళతోనే అడుగుతోంది .
Sorry లవ్ యు లవ్ యు డియరెస్ట్ సిస్టర్ ....... , బ్యూటిఫుల్ సర్ప్రైజ్ - you'll లవ్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను , మహీ ...... ఈ సర్ప్రైజ్ గురించి పిల్లలకు కూడా తెలియదు - కేవలం మాముగ్గురికి మాత్రమే తెలుసు , ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నీకు మరియు చెల్లెమ్మకు మాత్రమే చెబుతాము .
నిజంగానా ...... లవ్ థాంక్యూ థాంక్యూ soooo మచ్ అంటూ నా హృదయంపై ముద్దులవర్షమే కురిసింది .
ఆఅహ్హ్ ....... అంటూ సోఫాలోకి వాలిపోయాను .
అక్కయ్యా అక్కయ్యా ...... ఈ సంతోషమైన ముద్దులు దేనికోసం అంటూ చెల్లెళ్లు చుట్టూ చేరారు .
దేవకన్య : కూర్చోండి కూర్చోండి అంటూ సోఫాలలో మరియు ఒడిలో బుజ్జిచెల్లిని కూర్చోబెట్టుకుని ఆనందంతో ముద్దులుపెట్టింది - చెల్లెళ్ళూ ...... ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మనకోసం బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఎదురుచూస్తోందని చెప్పారు అందుకే ........
చెల్లెళ్లు : మాకు తెలియని సర్ప్రైజ్ ఏమిటబ్బా ...... , అన్నయ్య ఏమీ చెప్పలేదే .....
దేవకన్య : నాకూ చెప్పలేదు - కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నాకు - మీకృష్ణ అక్కయ్యకు మాత్రమే చెబుతారట అంటూ గాలిలో తేలిపోతున్న నా బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టి మురిసిపోతోంది .
మీ ఇద్దరికి మాత్రమేనా నాకు - సిస్టర్స్ కు చెప్పరా ? అంటూ దివ్యక్క వచ్చి నా ప్రక్కన కూర్చున్న బుజ్జిచెల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నారు .
దేవకన్య : అదేవిషయం అడిగాను ...... సర్ప్రైజ్ అన్నాడు , దివ్యక్కకు - సిస్టర్స్ కు - పిల్లలందరికీ ఏమాత్రం తెలియకూడదు అన్నాడు .
దివ్యక్క : అన్నయ్యా అన్నయ్యా ...... మాకూ తెలియాల్సిందే అంటూ ప్రాణంలా కొడుతున్నారు .
పిల్లలు : ఆగండి దివ్యక్కా ...... , ఇప్పటివరకూ సర్ప్రైజస్ అన్నింటినీ మాతో మాత్రమే షేర్ చేసుకుని ఇప్పుడు మాత్రం అక్కయ్యలతో అంటున్నారు - ముందు ఆవిషయం తేలాలి అన్నయ్యా అన్నయ్యా ...... , ఒక్క ముద్దుకే గంటలకొద్దీ మైమరిచిపోతారు - ఏకంగా ముద్దుల వర్షమే కురిపించారు ఇక ఎప్పటికి స్పృహలోకివస్తారో ఏమో ........ , స్పృహలోకి రాగానే మూకుమ్మడి దాడి చెయ్యడానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్ .......
Yes yes yes .......
దివ్యక్క దెబ్బలకు ఎప్పుడో స్పృహలోకివచ్చాను - అందుకే ఏంజెల్స్ కు ఏమీచెప్పకూడదు అన్నది , స్పృహలోకి వచ్చానంటే ఇటువైపు దివ్యక్క సిస్టర్స్ - చుట్టూ పిల్లలు ....... దాడి చేసేస్తారు కాబట్టి ఇలానే యాక్టింగ్ చేస్తాను అంటూ దేవకన్య చెవిలో గుసగుసలాడి చేతిపై సున్నితంగా గిల్లేసాను నీవల్లనే అంటూ .......
దేవకన్య : స్స్స్ ..... అంటూ రుద్దుకుంటూనే ఆపకుండా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ .......
పిల్లలు : మహి అక్కయ్యా ...... అన్నయ్య ఏమైనా ......
దేవకన్య : లేదు లేదు చెల్లెళ్ళూ ...... , మైమరచి అలాగే నిద్రపోయారేమో మీ అన్నయ్య - లేపుదామా చెప్పండి .
పిల్లలు : నో నో నో , అక్కయ్యా ...... సోఫాలో కూర్చుని నిద్రపోవడం ఇబ్బంది కాబట్టి మీఓడిలో పడుకోబెట్టుకోండి .
దేవకన్య : పనిష్మెంటే కదా ......
పిల్లలు : లవ్లీ పనిష్మెంట్ .......
దేవకన్య : Ok ok ...... ( లవ్ యు లవ్ యు అంటూ పెదాలను కదిల్చి ) నెమ్మదిగా ఒడిలో పడుకోబెట్టుకుంది .
బుజ్జిచెల్లెళ్ళు : దివ్యక్కా ...... మీరు లేస్తే దేవుడి పాదాలను మాపై ఉంచుకుని నొక్కుతాము .
దివ్యక్క : దేవుడి పాదాలను నొక్కే అదృష్టం నాకు కూడా కావాలి అంటూ నా పాదాలను ఎత్తి ఒడిలో ఉంచుకుని ప్రాణంలా నొక్కుతున్నారు .
నాకుకూడా నాకుకూడా అంటూ చెల్లెమ్మ ...... కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవచ్చి దివ్యక్క ముందు సోఫా లాక్కుని కూర్చుని నొక్కుతోంది .
లవ్ యు లవ్ యు sooooo మచ్ డియరెస్ట్ ఏంజెల్ సిస్టర్ ....... , ఒక లవ్ యు ...... నీకు - ఒక లవ్ యు ...... పిల్లలకు - మరొక లవ్ యు ...... దివ్యక్క చెల్లెమ్మలకు ....... , ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను - వెంటనే ఈ మాధుర్యాన్ని అమ్మతో పంచుకోవాలని ఉంది కానీ నీవల్ల కుదిరేలా లేదు అంటూ కళ్ళుమూసుకునే ఎంజాయ్ చేస్తున్నాను .
దేవకన్య : తియ్యదనంతో నవ్వుతూనే sorry sorry అంటూ నా హృదయంపై ముద్దులుపెడుతోంది ( ప్రియతమా ....... నీకే అలా ఉంటే , ప్రాణ ప్రియమైన దేవుడిని ఒడిలో పడుకోబెట్టుకున్న నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా ? - చెల్లెళ్లకు బోలెడన్ని లవ్ యు లు ) అంటూ జోకొడుతోంది .
ఆఅహ్హ్ ..... నా ప్రియాతిప్రియమైన దేవకన్య జోకొడుతోంది యాహూ యాహూ ..... అంటూ దేవలోకానికి వినిపించేలా అరవాలని ఉంది - నీ వలన అదీ వీలులేకుండాపోయింది .
దేవకన్య : అన్నీ నావల్లనేనా అంటూ చిరుకోపంతో కాస్త గట్టిగానే .......
పిల్లలు : అక్కయ్యా అక్కయ్యా ...... ఎవరితో మాట్లాడుతున్నారు ? అన్నయ్యతోనేనా ? .
దేవకన్య : ఘాడంగా నిద్రపోతున్న మీ అన్నయ్యతో ఎలా మాట్లాడగలను చెప్పండి - మీరు వేసిన స్వీట్ పనిష్మెంట్ గురించి నాలోనేనే గుసగుసలాడుకుంటున్నాను - మీ అన్నయ్యకు డిస్టర్బ్ అవుతుందంటే సైలెంట్ అయిపోతాను .
పిల్లలు : మీరు ఏమిచేసినా అన్నయ్యకు ఇష్టమే కాబట్టి కంటిన్యూ కంటిన్యూ ......
అవును బుజ్జిచెల్లెళ్ళూ ....... అంత ఇష్టం .
దేవకన్య : ష్ ష్ అంటూ నా నోటిని మూసేసింది .
ప్చ్ ప్చ్ .......
దేవకన్య : నిద్రలోకూడా అంటూ బుగ్గపై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ....... అంటూ రుద్దుకోబోతే .....
పిల్లలు : అన్నయ్యా స్టాప్ స్టాప్ గిల్లినది మీ ఏంజెల్ సిస్టర్ కాబట్టి ప్రేమతో రుద్దాల్సినది కూడా ......
Yes yes అంటూ చేతులుకట్టుకున్నాను .
దేవకన్య : తప్పదంటారా ...... ok అంటూ బుగ్గపై నా దేవకన్య మృదువైన చేతిస్పర్శ .......
పిల్లలు : Wait wait ...... చెప్పగానే స్పృహలో ఉన్నట్లు చేశారు అన్నయ్య అంటే అంటే ....... అక్కయ్యా అక్కయ్యా .....
దేవకన్య : అవునవును మీ అన్నయ్య స్పృహలోనే ఉన్నారు .
అవునా అంటూ దివ్యక్క - సిస్టర్స్ ......
అన్నయ్యా అన్నయ్యా ...... లేదే నిద్రలోనే ఉన్నారే .......
దివ్యక్క : ఇంతకుముందువరకూ స్పృహలోనే ఉన్నారన్నది నిజం కానీ ఎప్పుడైతే మీ మహి అక్కయ్య బుగ్గపై అంత ప్రేమతో స్పృశించిందో అప్పుడు మళ్లీ స్వర్గానికి వెళ్లిపోయినట్లున్నారు .
దేవకన్య : ఉమ్మా ఉమ్మా లవ్ యు డియర్ బ్రదర్ అంటూ ప్రేమతో జోకొడుతోంది .
సాటిలైట్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను . ఫ్లైట్ ల్యాండ్ అయి ఉండటం చూసి మహీ - దివ్యక్కా ..... ల్యాండ్ అయ్యి ఎంతసేపయ్యింది ? అని అడిగాను .
పారిస్ లో ల్యాండ్ అయ్యి గంట పైనే అయ్యింది బ్రదర్ - అన్నయ్యా ...... అంటూ మిక్కిలి సంతోషంతో చెప్పారు .
గంటపైనే అయ్యిందా టైం టైం ...... టైం ఎంత అంటూ మొబైల్ అందుకుని చూసి హమ్మయ్యా ..... 5 నే , మహీ - దివ్యక్కా - చెల్లెమ్మా ...... ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అందరూ బలంగా ఒక్కొక్క దెబ్బ వేసిఉంటే లేచేవాణ్ణి కదా .......
టైం వేస్ట్ చేయకూడదు అని అలానే చెయ్యబోయాము బ్రదర్ కానీ మీపై ఈగ వాలితే ఊరుకునేది లేదు అంటూ మీబుజ్జిచెల్లెళ్ళు - తమ్ముళ్లు కన్నార్పకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... , నావలన గంట వేస్ట్ అంటూ కాస్త గట్టిగానే లెంపలేసుకున్నాను .
బ్రదర్ - అన్నయ్యా - మహేష్ సర్ ...... అంటూ అందరూ వచ్చి ఆపారు .
లవ్ యు లవ్ యు ...... కానీ దెబ్బలు పడాల్సిందే కదా , Ok ok ఇక ఒక్కనిమిషం కూడా వృధా కాకూడదు కమాన్ కమాన్ ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వండి .......
అన్నయ్యా - మహేష్ సర్ ...... అంటే మేము రెడీ అయినట్లుగా అనిపించడంలేదా? గంట పాటు రెడీ అయ్యాము అంటూ కోపంతో చూస్తున్నారు .
లవ్ యు లవ్ యు ...... సడెన్ గా లేచాను కదా అందుకే ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాను .
ఇక రెడీ అవ్వాల్సినది మీరు - ఈదేవకన్య - మీదివ్యక్క - మీచెల్లెమ్మ మాత్రమే ......
చుట్టూ అందరినీ చూసి నో నో నో నాట్ గుడ్ నాట్ గుడ్ , ఫ్యాషన్ ను ప్రపంచానికి అందిస్తున్న పారిస్ లో ఇలాకాదు ఇలాకాదు .......
దేవకన్య : అంటే మోడరన్ గా రెడీ అవ్వమంటావా దేవుడా ...... ? .
Yes yes ఫ్యాషన్ లో ఇండియన్స్ ఏమీ తక్కువకాదు అని నిరూపించేలా మోడరన్ న్యూ డ్రెస్సెస్ - ఢిల్లీలో తీసుకున్నారే ఆ డ్రెస్సెస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ...... నాకోసం మాత్రమేకాదు ఇండియా ప్రెస్టీజ్ కోసం ......
నా మాటలు అందరిలో ఉద్రేకాన్ని రగిలించినట్లు yes yes మనమేమి తక్కువ అంటూ పైన కింద రూమ్స్ లలోకివెళ్లారు .
యాహూ యాహూ ...... కానీ తొందరగా తొందరగా పిల్లలూ - సిస్టర్స్ - డియరెస్ట్ సిస్టర్ ...... పెద్దమ్మా - మిస్సెస్ వినోద్ గారూ మీరుకూడా ......
మిస్సెస్ వినోద్ : మహేష్ సర్ ...... వారికి కాల్ చెయ్యాలేమో ......
Yes yes yes అంటూ సాటిలైట్ ఫోన్ అందుకుని మాట్లాడాను - everything is రెడీ యాహూ యాహూ ..... రేయ్ మామా - బావగారూ , థాంక్యూ థాంక్యూ వినోద్ గారూ - సమయానికి అక్కడ ఉంటాము అంటూ పెదాలపై చిరునవ్వులతో సోఫాలో కూర్చున్నాను .
మోడరన్ డ్రెస్సెస్ ....... మ్యాక్సీ డ్రెస్సెస్ లో వస్తారో - టైట్ మిడ్డీస్ లో వస్తారో - టీ షర్ట్ జీన్స్ లో వస్తారో అంటూ పెదాలపై చిరునవ్వులతో ఊహల్లోకి వెళ్ళిపోయాను .
45 నిమిషాల తరువాత దేవకన్య - దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ - పెద్దమ్మ వాళ్ళు ..... కొత్త పట్టుచీరలు అవసరమైన నగలలో అందంగా , చెల్లెళ్లు బుజ్జిచెల్లెళ్ళు ...... లంగావోణీ పరికిణీలలో ముద్దొచ్చేలా అన్నయ్యా అన్నయ్యలూ అంటూ పలకరిస్తూ రావడంతో .......
చూసి wow wow బ్యూటిఫుల్ లవ్లీ సూపర్ అంటూ మాకు తెలియకుండానే లేచినిలబడి కళ్ళు - నోరు పూర్తిగా తెరిచి అలా చూస్తుండిపోయాము , ఆఅహ్హ్ ..... రెండు కళ్లూ చాలనే చాలడం లేదు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... మా దిష్టినే తగిలేలా ఉంది - పెద్దమ్మా పెద్దమ్మా ...... అందరికీ దిష్టి చుక్కలు పెట్టారుకదా ....... ? .
పెద్దమ్మ : అయ్యో ప్రతీసారీ మరిచిపోతున్నాను బాబూ ...... , ప్రతీసారీ నువ్వే గుర్తుచేస్తున్నావు అంటూ రూంలోకివెళ్లి కాటుక తీసుకొచ్చింది .
పెద్దమ్మ - దేవకన్య వాళ్ళు ...... మొదట పిల్లలందరికీ ఉంచారు , పిల్లలు మేము మేము అంటూ దేవకన్య - దివ్యక్క వాళ్లందరికీ దిష్టి చుక్కలు ఉంచారు.
వాహ్ ...... దివినుండి దిగివచ్చిన దేవకన్యలు - బుజ్జిదేవతల్లా ఉన్నారు అమ్మలు కూడా సో సో హ్యాపీ అంటూ చేతులను చాపాను .
బుజ్జి పరికిణీలలో బుజ్జిచెల్లెళ్ళు చెంగు చెంగున వచ్చి మా గుండెలపైకి చేరి ముద్దులు కురిపిస్తున్నారు .
క్యూట్ క్యూట్ గా ఉన్నారు అంటూ ముద్దులుపెట్టాము .
దివ్యక్కా - చెల్లెమ్మ - దేవకన్య అందరూ మూసిముసినవ్వులు - అందమైన నవ్వులతో దగ్గరకువచ్చి , ఏదో మోడరన్ డ్రెస్సెస్ - ఫ్యాషన్ ను ప్రపంచానికి అందిస్తున్న పారిస్ అన్నారు .
ఎవరు ఎవరు అలా అన్నది అలా అన్నవాడు ఇడియట్ ..... వాణ్ణి పట్టుకుని కుమ్మేయ్యాలి , భారతీయ సాంప్రదాయాన్ని మించిన ఫ్యాషన్ ఎక్కడైనా ఉందా ? , అబ్బాబ్బాబ్బా ....... ఆ చీర చాటున నెలవంకలా కనీ కనిపించేలా ...... అంటూ దేవకన్య వైపే చూస్తూ గుటకలు మింగుతున్నాను .
ష్ ష్ ష్ అంటూ దేవకన్య వచ్చి నానోటిని మూసేసింది దేవకన్య - పిల్లలు ఉన్నారు .
అదే అదే దేవతలూ - దేవకన్యలంతా భారతీయ నారీమణులుగానే పుట్టారు అనడానికి ఇదే సాక్ష్యం , ఇంతకీ పారిస్ ఫ్యాషన్ అన్న వెధవ ఎవరు ఎవరు !అంటూ నా దేవకన్యను హృదయమంతా నింపుకుంటున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అలా అన్నది మీరే ......
దేవకన్య : అవును నువ్వే , కుమ్మేయ్యమంటారా ...... ? .
ఆ వెధవను నేనే అన్నమాట - దేవకన్య బుజ్జిదేవతలను చూసి నన్ను నేనే మరిచిపోయాను , కమాన్ కమాన్ నన్ను కొట్టడంలో తప్పేలేదు అంటూ బుజ్జిచెల్లిని కిందకు దించి మోకాళ్లపై కూర్చుని శిరస్సు వంచాను , అమ్మో తల వంచితే దేవకన్యను చూడలేను అంటూ నవ్వుతున్నాను .
దేవకన్య : నవ్వుకుని , చెల్లెళ్లతోపాటువచ్చి పైకి లేపింది - మా దేవుడిని వెధవ అనకండి ఇడియట్ అని తిట్టండి కాస్త మోడరన్ గా ఉంటుంది అంటూ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అంటూ సిగ్గుపడ్డాను .
దేవకన్య : సిగ్గుపడింది చాలు దేవుడా ...... , త్వరగా వెళ్లి మీరూ రెడీ అయితే ఆ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ దగ్గరికి వెళ్లొచ్చు అంటూ చేతిని చుట్టేసింది .
ఆఅహ్హ్ .......
దేవకన్య : అంతలా ఫీల్ అవ్వద్దు - నాకు చెల్లికి మాత్రమే సర్ప్రైజ్ రివీల్ చేస్తానన్నారుకదా పదండి స్వయంగా నేనే రూమ్ దగ్గరికి తీసుకెళతాను .
నేనుకూడా ...... నా బేబీ ని వదలను అంటూ చెల్లెమ్మ ..... కృష్ణగాడిని చుట్టేసింది .
Ok ok దేవకన్యకు మాటిచ్చాక తప్పుతుందా అంటూ నవ్వుకుని , బావగారూ ..... మీరు ఇక్కడే రెడీ అవ్వండి మేము పైన రెండు రూమ్స్ లలో రెడీ అవుతాము - డియర్ సిస్టర్ ...... నువ్వూ వస్తావా ? .
దేవకన్య : వదిలేదే లేదు అంటూ భుజంపై కొరికేసింది కోపంతో ......
Ok ok ఊరికే అడిగాను - సిస్టర్స్ పిల్లలూ ...... మినిట్స్లో వచ్చేస్తాము రెడీగా ఉండండి - స్స్స్ స్స్స్ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూనే పైకివెళ్లాము .
దేవకన్య - చెల్లెమ్మ : రూమ్స్ మధ్యలో ఆపి , మీ ప్రియమైన ప్రాణమైన వాళ్లంతా కిందే ఉన్నారులే ఇప్పుడు చెప్పండి .
రెడీ అవ్వనివ్వనీ ......
నో నో నో చెప్పాల్సిందే , ఇక ఆగలేము ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .......
ప్లీజ్ ప్లీజ్ కాకుండా ఆర్డర్ వేసి ఉంటే చెప్పేసేవాన్ని ......
దేవకన్య - చెల్లెమ్మ : బ్రదర్ - బేబీ చెప్పండి అంటూ మా భుజాలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ...... ఆర్డర్వెయ్యండి అంటే కొరికేస్తున్నారు చెప్పకపోతే ఇంకెమిచేస్తారో వన్ మినిట్ వన్ మినిట్ అంటూ మొబైల్స్ తీసి ఐదు ఆధార్ కార్డ్స్ చూయించాము . చదువుల దేవకన్యలు కదా ఐదింటినీ ఓకేఒక్కసారి చూసి రియల్లీ రియల్లీ అంటూ పట్టరాని సంతోషంతో గట్టిగా కౌగిలించుకున్నారు .
యాహూ ........ అని కేకవేసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నాను , ఇంటెలిజెంట్ డియరెస్ట్ సిస్టర్ - చెల్లెమ్మ కదా చిటికెలో కనిపెట్టేశారు .
అంతే వెంటనే నా దేవకన్య వదిలి నో నో నో హగ్ క్యాన్సిల్ వెనక్కు ఇచ్చెయ్యండి .
Ok అంటూ కౌగిలించుకోబోయి నో నో నో నా ఏంజెల్ సిస్టర్ ఇష్టం లేకుండా ..... అంటూ ఆగిపోయి హగ్ మాధుర్యాన్ని ఫీల్ అవుతున్నాను .
దేవకన్య : ( ఇష్టం లేదని ఎవరన్నారు ప్రాణం ..... ) అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురిపించింది - the biggest & బ్యూటిఫుల్ సర్ప్రైజ్ డియర్ బ్రదర్ సో సో సో హ్యాపీ తొందరగా రెడీ అయ్యి వచ్చెయ్యండి ప్చ్ ...... ఇంకా 5 గంటలు వేచి చూడాలి ప్చ్ ప్చ్ .......
డియర్ సిస్టర్ ...... IST ప్రకారం .......
దేవకన్య : కదా ...... అయితే ఇక గంటన్నర మాత్రమే యాహూ యాహూ అంటూ సంతోషంతో నా గుండెలపై ముద్దులుపెట్టి , చెల్లెమ్మ చేతిని అందుకుని కిందకు పరుగులుతీశారు .
జాగ్రత్త జాగ్రత్త అని నవ్వుకుని , వితిన్ మినిట్స్ లో రెడీ అయ్యి కిందకువచ్చాము .