Update 54
డార్లింగ్స్ - అక్కయ్యలూ ...... మీ సంతోషాలకు కారణం ఏమిటి ? , మీ ఆనందం చూస్తుంటే మాకూ మిక్కిలి ఆనందం కలుగుతోంది అంటూ దేవకన్య - చెల్లెమ్మ నవ్వుకుంటున్నారు .
కిందకుదిగి డార్లింగ్స్ - అక్కయ్యలూ ...... క్షణాలలో ప్రయాణపు అలసట మొత్తం పోగొట్టారు లవ్ యు లవ్ యు అంటూ కౌగిలించుకున్నారు .
అమ్మ - హెడ్ మిస్ట్రెస్ వసుంధర గారిని కలిసిన మిస్సెస్ మేనేజర్ గారితో మరియు సిస్టర్స్ పేరెంట్స్ తో మాట్లాడుతూ లోపలికివచ్చి , అందరి సంతోషాలను చూస్తూ ఆనందించాను . రేయ్ మామా ...... నేనొచ్చాక ఫ్రెష్ అవ్వవచ్చు కాల్స్ అటెంప్ట్ చెయ్యి అని మొబైల్ అందించి నా గదిలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకువచ్చాను . రేయ్ మామా అంతా ok కదా ......
కృష్ణగాడు : అంతా నువ్వే చేసేసి మళ్లీ అడుగుతావారా ....... , కృష్ణ పేరెంట్స్ కూడా చేరిపోయారు , లవ్ యు రా మామా అంటూ కౌగిలించుకున్నాడు .
మన ఫ్యామిలీ సెలెబ్రేషన్ రా ..... వెళ్లు వెళ్లి ఫ్రెష్ అవ్వు , అప్పటికే దేవకన్య - దివ్యక్క వాళ్లంతా ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్లి ఉండటంతో నేరుగా వంటగదిలోవెళ్లి పెద్దమ్మ రాకముందే వంట ఏర్పాట్లు చేస్తున్నాను .
ఫ్రెష్ అయ్యి వచ్చిన పెద్దమ్మకు వంట గదిలో చప్పుళ్ళు వినిపించడంతో , వంట గదిలో నా అనుమతిలేకుండా ఎంటర్ అయినది ఎవరు మహేష్ నువ్వేనా ....... ? .
పెద్దమ్మా పెద్దమ్మా ...... నేనే నేనే ......
పెద్దమ్మ : నాకు తెలుసులే అంటూ నవ్వుకున్నారు . మహేష్ ...... ఏంటి ఇంత త్వరగా .......
పెద్దమ్మా ....... 7 గంటలలోపు వంట పూర్తిచేసి తినేసి 8 గంటలలోపు పడుకోవాలి .
పెద్దమ్మ : అలసిపోయాము నిజమే ........
కారణం అధికాదుపెద్దమ్మా ...... , నావైపు చెవి పడేయ్యండి అంటూ గుసగుసలాడాను .
పెద్దమ్మ ఆనందాలకు అంతేలేకుండాపోయింది . కమాన్ కమాన్ మహేష్ ...... ఒక్క క్షణం కూడా వృదాకాకూడదు అంటూ చకచకా వంట రెడీచేసి డైనింగ్ టేబుల్ పైకి చేర్చాము . తల్లులూ ...... డిన్నర్ రెడీ వచ్చెయ్యండి .
అందరూ ఫ్రెష్ గా కిందకువచ్చారు . పెద్దమ్మా - mr చెఫ్ గారూ ...... ఏంటి ఈరోజు ఇంత త్వరగా డిన్నర్ .......
పెద్దమ్మ : మూడు రోజులు ప్రయాణంలో అలసిపోయాము కదా ఈరోజు తోందరగా తొందరగా తిని తొందరగా పడుకోవాలని .......
లవ్ యు లవ్ యు పెద్దమ్మా ....... అంటూ ఇరువైపులా హత్తుకుని ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : మహీ తల్లీ ...... మీ ముద్దులన్నీ , మహేష్ కే చెందాలి - నాకంటే ముందుగానే వంటగదిలోకి చేరి వంటకు అవసరమైనవన్నీ రెడీ చెయ్యడం వల్లనే సాధ్యమయ్యింది .
లవ్ యు లవ్ యు మహేష్ సర్ - అన్నయ్యా అన్నయ్యా .......
సిస్టర్స్ అంతేనా ...... ? .
సిస్టర్స్ : వెళ్లవే వెళ్లు అంటూ అప్పటికే నావైపు ఆరాధనతో చూస్తున్న దేవకన్యను నావైపుకు తోసారు .
దేవకన్య : Ok ok డార్లింగ్స్ ....... , ఇంతమంది పెదాలపై ఆనందం చేర్చిన దేవుడికి అంటూ నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టారు .
యాహూ యాహూ ....... లవ్ యు లవ్ యు soooo మచ్ సిస్టర్ లవ్ యు , సిస్టర్స్ సిస్టర్స్ ...... కూర్చోండి కూర్చోండి అంటూ దేవకన్య ప్రక్కనే కూర్చున్నాను . మ్మ్మ్ ...... బ్రదర్ ...... నీచెయ్యి పడితే చాలు వంటలు సూపర్ .......
అవునవును సూపర్ ......
పెద్దమ్మతో కలిసి అనిచెప్పు డియర్ సిస్టర్ .......
దేవకన్య : అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదులే బ్రదర్ ...... , పెద్దమ్మ ప్రేమ ప్రతీ రుచిలో ఉండనే ఉంటుంది .
అవునవును ......
పెద్దమ్మ : లవ్ యు తల్లులూ ........ , రోజూ పొగడాలా ...... ముందు తృప్తిగా తినండి .
మా పెద్దమ్మను - దేవుడిని ...... రోజూ పొగిడినా తక్కువే , లవ్ యు .......
దేవకన్య అయితే నా హృదయంపై రెండు ముద్దులుపెట్టి ఆనందిస్తోంది .
లవ్ యు సో మచ్ డియర్ సిస్టర్ ......
దేవకన్య : తమరికి కాదులే అమ్మలకు ......
అమ్మలకు అయితే డబల్ హ్యాపీ ...... , ఇప్పటికే అలసట వలన మత్తుగా ఉంది - నా దేవత ముద్దులకు ఇక్కడికిక్కడే మైకం కమ్మేసేలా ఉంది .
దేవకన్య : మైకం ఎగిరిపోయేలా చెయ్యనా అంటూ చేతిని అందుకుని కొరికేసింది .
కెవ్వుమని కేకవేయ్యడంతో అందరూ నవ్వుకున్నారు - కడుపునిండా తిని లేచాము.
దేవకన్య - సిస్టర్స్ అందరూ ...... కాసేపు టీవీ చూడటానికి సోఫాలలోకి చేరారు .
బ్రదర్ ....... మైకం కమ్మేస్తోంది అన్నారుకదా రండి నిద్రపుచ్చుతాను అంటూ పిలిచింది దేవకన్య .......
ఆహా ....... ఏమిటి నా అదృష్టం , అమ్మా దుర్గమ్మా ...... కరుణించావా తల్లీ అంటూ పట్టరాని ఆనందంతో ప్రార్థిస్తూ వెళ్లి ప్రక్కనే కూర్చున్నాను .
ఊ ....... ఒడిలో తలవాల్చు బ్రదర్ .......
అంతే షాక్ లో ఉండిపోయాను .
చుట్టూ అందరూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : బ్రదర్ బ్రదర్ ..... ఉలుకూపలుకులేకపోవడంతో , మా దేవుడు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , భుజంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ ....... , నిజమా కలనా సిస్టర్ అంటూ చెంప చెళ్లుమనిపించుకున్నాను , సర్రుమన్నది అంటే నిజమే ........
అందరితోపాటు దేవకన్య నవ్వుకుని , ఇంతదానికి అంతగట్టిగా కొట్టుకోవాలా అంటూ బుగ్గపై సున్నితంగా స్పృశిస్తోంది .
ఆఅహ్హ్ ....... నాకైతే ఇంకా కలలానే ఉంది అంటూ సోఫాలో వెనక్కు వాలిపోయి ఫీల్ అవుతున్నాను .
సిస్టర్స్ : అంటే రోజూ ఇలానే కలలు కంటున్నారా మహేష్ సర్ .......
అంతేకదా సిస్టర్స్ .......
సిస్టర్స్ : ఇలాంటివేనా లేక ఏవైనా చిలిపి సరసాలు కూడానా .......
దేవకన్య అందమైన కోపంతో నా గుండెలపై దెబ్బవర్షం కురిపిస్తోంది .
నో నో నో సిస్టర్స్ ...... , మీ డార్లింగ్ అనుమతిలేకుండా .......
దేవకన్య : దేవుడి గురించి తెలిసి తెలిసి కొట్టాను , sorry sorry అంటూ కొట్టినచోట చేతితో ముద్దులుకురిపిస్తోంది .
Sorry ప్లేస్ లో లవ్ యు అనవచ్చుకదా డియర్ సిస్టర్ ......
దేవకన్య : ఒక్కరోజు ఆగు బ్రదర్ ....... అంటూ బయటకే అనేసింది .
ఒక్కరోజు ఆగాలా .......
దేవకన్య : వినిపించిందా ....... ? .
సిస్టర్స్ : వినిపించిందే డార్లింగ్ ....... , కవర్ చెయ్యి కవర్ చెయ్యి .......
దేవకన్య : బ్రదర్ బ్రదర్ ...... నిద్రవస్తోంది అన్నావుకదా , నీ దేవకన్య ఒడిలో ...... అనేంతలో ......
అమ్మా దుర్గమ్మా ...... వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నారు అంటూ ప్రార్థించి తాకీతాకనట్లుగా నా దేవకన్య ఒడిలో తలవాల్చాను .
దేవకన్య : నేనే చెబుతున్నానుకదా దేవుడా ...... హాయిగా పడుకోండి అంటూ వెంట్రుకలలోకి వేళ్ళను పోనిచ్చి స్పృశిస్తూ జోకొడుతోంది .
ఆఅహ్హ్ ...... అమ్మ ఒడిలో పడుకున్నట్లుగా హాయిగా ఉంది సిస్టర్ అంటూ దేవకన్య చేతిపై నాచేతిని వేయడానికి సంసయిస్తుంటే .......
దేవకన్యే నా చేతితో పెనవేసింది .
ఏమిటో ఇవాళ రోజూ కలలో చేసేవన్నీ జరిగిపోతున్నాయి , కలనో నిజమో ...... మత్తుగా కళ్ళు మూతలుపడిపోతున్నాయి .
ఎంజాయ్ మహేష్ సర్ ...... కల కాదు నిజమే ...... , హాయిగా నిద్రపోండి .
నో నో నో నిద్రపోకూడదు - అమ్మా దుర్గమ్మా ...... ఈ మాధుర్యంలో నిద్రపోతే మళ్లీ లేచేది సూర్యోదయం తరువాతనే , ప్లీజ్ ప్లీజ్ ...... మెలకువలో ఉండేలా చూడు తల్లీ ...... త్వరలోనే వచ్చి మీ దర్శనం చేసుకుంటాను . దేవకన్య జోకొడుతుంటే కళ్ళు మూతలుపడినా అంతా తెలుస్తోంది .
విద్యు సిస్టర్ : మహీ డార్లింగ్ ....... మహేష్ సర్ నీ ఒడిలోనే నిద్రపోయారు .
దేవకన్య : అంతకంటే అదృష్టమా ...... , డిస్టర్బ్ చెయ్యకుండా ఇలాగే జోకొడుతూ ఉండిపోతాను , మనకోసం ఇష్టంతో ఎన్ని చేస్తున్నారు .
కళ్ళు మూతలుపడినా అందరి మాటలు వినిపిస్తుండటంతో , నో నో నో మహీ ...... నాతోపాటు నువ్వుకూడా అలసిపోయావుకదా రెస్ట్ తీసుకోవాలి అంటూ లెవబోయేంతలో ..... , నా దేవకన్య మాటలకు కదలకుండా ఉండిపోయాను .
సిస్టర్స్ : అధికాదు డార్లింగ్ .......
దేవకన్య : రేపటి నుండి ఎలాగో జీవితాంతం నా ప్రియమైన - ప్రాణమైన దేవుడి గుండెలపైననే కదా ఉండబోతున్నది , ఈ ఒక్కరోజు ఈ అదృష్టం నా సొంతం అంటూ మొదటిసారి పెదాలతో నా నుదుటిపై ముద్దుపెట్టింది .
తియ్యనైన జలదరింపులకు లోనయ్యాను .
సిస్టర్స్ : మహీ .......
దేవకన్య : అవును మీ మనసుల్లోనిదే ....... , ఆ సమయం వచ్చేసింది - రేపు నా పుట్టినరోజు కదా ...... అమ్మకు దేవుడి ప్రేమను తెలియజేసి , నా ప్రియాతిప్రియమైన బ్రదర్ లవ్ accept చెయ్యబోతున్నాను - నో నో నో లవ్ accept కాదు నేనే ఇన్నిరోజులూ నా హృదయమంతా నింపుకున్న ప్రేమతో లవ్ ప్రపోజ్ చెయ్యబోతున్నాను - ప్రేమతో తొలిముద్దుపెట్టబోతున్నాను .
సిస్టర్స్ : ష్ ష్ ష్ ..... మహీ డార్లింగ్ నీదేవుడు వింటున్నారేమో ...... సర్ప్రైజ్ లా ఉండాలి .
దేవకన్య : ముద్దుపెడితే ఏమౌతుందో ఎంత మైమరిచిపోతాడో తెలుసుకదా అంటూ ప్రేమతో మరొకముద్దుపెట్టింది .
సిస్టర్స్ : అంత ప్రేమతో ముద్దుపెడితే ఉదయం వరకూ ఇక లేవరు అంటూ ఆనందించారు . నీపై ఎంత ప్రేమ ఉంటే అలా జరుగుతుందే .......
అవునవును మామూలుగా అయితే ఎప్పుడో స్వర్గానికి వెళ్లిపోయేవాడిని - అమ్మ కరుణించినది కావున స్పృహలోనే ఉన్నానేమో , పెద్ద మొక్కే తీర్చుకోవాలి అంటూ మురిసిపోతున్నాను - కదలకుండా ఉండిపోయాను .
దేవకన్య : అవును ఇంత ప్రాణంగా ప్రేమించే దేవుడిని చాలా చాలా బాధపెట్టాను అంటూ బాధపడుతోంది .
దివ్యక్క : నో నో నో దివ్యా ...... , అన్నయ్య ప్రతీదానినీ ఎంజాయ్ చెయ్యడం నువ్వూ చూశావుకదా - అయినా నువ్వెక్కడ బాధపెట్టావు విశ్వమంత ప్రేమను పొందాలని అంతే ప్రేమతో అందంగా ఆటపట్టించావు కదా అంటూ వెనకనుండి దేవకన్య కురులపై ప్రాణమైన ముద్దుపెట్టారు , మహీ ..... నా బంగారు వదినమ్మా ....... నువ్వేమి చేసినా అన్నయ్యకు మహదానందం కదా ......
దేవకన్య : దివ్యా ...... అంటూ సిగ్గుపడింది .
చెల్లెమ్మ : అవును రేపటి నుండీ మాకు వదినమ్మవే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకుని ష్ ష్ ష్ ...... అనుకున్నారు , లవ్ యు లవ్ యు ఇక డిస్టర్బ్ చెయ్యములే అంటూ వెళ్లి అప్పటికే సోఫాలలో నిద్రపోతున్న బావగారు - కృష్ణగాడి గుండెలపైకి చేరారు .
దేవకన్య : అవును ఎంత ప్రేమిస్తే ....... నేను కొట్టినా తిట్టినా కొరికినా ప్రాణంలా ప్రేమిస్తారు - లవ్ ...... లేదు లేదు రేపే చెబుతాను డియర్ బ్రదర్ అంటూ నుదుటిపై మరొక ముద్దుపెట్టి ఆనందిస్తోంది . బ్రదర్ ...... రేపు నా విశ్వమంత ప్రేమతోపాటు అన్నివిషయాలూ చెబుతాను .
" మీరు వైజాగ్ లో అడుగుపెట్టేముందు రోడ్డుప్రమాదంలో గాయపడిన అమ్మాయిని రక్షించారే అది నేనే - మీ సిస్టర్స్ చెప్పారులే ...... వెహికల్ ను ఆపగానే ఎంత త్వరగా రియాక్ట్ అయ్యి నన్ను అమాంతం చేతులలో ఎత్తుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లారో , నా తల వాలకుండా అతిజాగ్రత్తగా ఎత్తుకుని హాస్పిటల్లో చేర్చడం - వైద్యం చెయ్యడానికి నిరాకరించిన డాక్టర్స్ పై కోప్పడటం కొట్టడానికే ప్రయత్నిచడం , ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను అమ్మాయికి ఏమైనా అయితే ఎంతదూరం అయినా వెళతాను అనడం - బ్లడ్ ఇవ్వడం - ఎవరో తెలియని అమ్మాయికోసం అక్కడే ఉండటం - డాక్టర్స్ సేఫ్ అని చెప్పినా అక్కడే ఉండటం - వీళ్ళు బలవంతపెట్టడంతో అవసరం నిమిత్తం మీ సిస్టర్స్ కు డబ్బు ఇచ్చివెళ్లడం ....... ఉదయమే హాస్పిటల్ కు వచ్చి సేఫ్ గా ఇంటికివెళ్లారని తెలుసుకుని ఆనందించడం ........ దేవుడే కాక ఇంకెవరు ? " .
" కొన్నిరోజుల తరువాత కాలేజ్ ర్యాగింగ్ లో నన్నుచూసిన తొలిచూపుకే ప్రేమలో పడిపోవడం - ఆ క్షణం నిన్ను చూసినవెంటనే ఒక తియ్యదనం - కాలేజ్ అంతా తెలిసేలా హెలికాఫ్టర్స్ తో లవ్ ప్రపోజ్ ...... the best ever ప్రపోజ్ లవ్ ...... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బ్రదర్ - ఆ క్షణం కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము తెలుసా ...... , అయినాకూడా నేను ప్రేమించలేదు ఆ క్షణం మీ సిస్టర్స్ పరుగునవచ్చి ఒసేయ్ పిచ్చిదానా ...... నువ్వు ఇన్నిరోజులూ ఆరాధిస్తున్న నిన్ను రక్షించిన దేవుడు వారేనే అని చెప్పడంతో అప్పటివరకూ నా హృదయంలో అమ్మకు మాత్రమే స్థానం ఉండేది సగం స్థానాన్ని మీరు ఆక్రమించేశారు దానికి ముఖ్యమైన కారణం ఆ ఆక్సిడెంట్ లో నాకేమైనా జరిగి ఉంటే అమ్మ అమ్మ ...... ఊహకే అందేది కాదు , లవ్ యు లవ్ యు లవ్ యు ...... లవ్ యు సో సో sooooo మచ్ దేవుడా , రేపటివరకూ ఆగుదామన్నా ఆగలేను లవ్ యు సో మచ్ అంటూ నా నుదుటిపై పెదాలను తాకించింది " .
" హాస్టల్ స్నేహితులు - సిస్టర్స్ ను కాపాడి అందరికీ దేవుడివయ్యావు "
" నా డార్లింగ్స్ లేకుండా నేను ఇంటికి రానని తెలిసి అందరినీ ప్రాణంలా సిస్టర్స్ ను చేసుకుని ఫ్యామిలీ అంటూ స్వర్గంలాంటి దేవుడు - దివ్య చెల్లెమ్మ ఉంటున్న గృహంలోకి తీసుకెళ్లి , ఏలోటూ లేకుండా ప్రాణంలా చూసుకుంటున్నావు "
" సెవెన్ వండర్స్ కు తీసుకెళ్లి ప్రేమతో లవ్ ప్రపోజ్ చేసిన విశ్వ ప్రేమికుడివి దేవుడా ....... , దివ్యతోపాటు నీ సిస్టర్స్ - పిల్లల పుట్టినరోజులను జీవితంలో మరిచిపోలేని విధంగా సంబరంలా జరిపించావు "
" రెండు సంవత్సరాలుగా కలవాలనుకున్నా కలవలేకపోయిన నన్ను - పిల్లలను కలిపి ఏకంగా వరల్డ్ టూర్ ఆస్వాదించేలా చేసావు , పిల్లల ఇళ్లకూ తీసుకెళ్ళావు "
" MIMDK లో దివ్యకు - చెల్లికి - నాకు స్థానాన్ని కలిగించావు "
" అమ్మను ..... అమ్మ అని అమితమైన ప్రేమతో పిలిచి అమ్మకు కలిగించిన ఆనందం ఉందే దానికి ఏమైనా చెయ్యొచ్చు అంత ఆనందాన్ని కలిగించావు దేవుడా , నాపై నీకు సర్వహక్కులూ ఉన్నప్పటికీ ప్రతీ విషయాన్నీ అమ్మకు తెలిపి అమ్మ అనుమతి తీసుకోవడం - అమ్మ కాలేజ్ టూర్ ను విలాసవంతంగా మార్చి మరిచిపోలేని అనుభూతిని కలిగించావు "
సిస్టర్స్ : మహీ మహీ ....... " I " ప్రాధాన్యం వివరించి నీ దేవుడికి మరింత సంతోషాన్ని కలిగించవే .......
దేవకన్య : డియర్ బ్రదర్ ...... " M " అంటే " మహి " కావడం నీకెంత ఆనందం కలిగించిందో చెప్పలేను కానీ , " I " ప్రాధాన్యం మాత్రం కలిగించే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను .
సిస్టర్స్ : రేపటికోసం సర్ప్రైజ్ అయితే సూపర్ సూపర్ డార్లింగ్ .......
ప్చ్ ప్చ్ ...... ఇప్పుడే చెప్పొచ్చుకదా డార్లింగ్ .......
దేవకన్య : ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయి దేవుడా ....... , లవ్ యు లవ్ యు లవ్ యు సో సో మచ్ ....... , ఒడిలో హాయిగా నిద్రపోతున్న దేవుడి పెదాలపై ముద్దుపెట్టకుండా ఉండటానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ....... , ఎంత మంచిదేవుడివో అంటూ బుగ్గపై కొరికేసింది .......
డార్లింగ్ డార్లింగ్ అంటూ ఆపి చిన్నగా నవ్వుకుంటున్నారు .
( నా హృదయ దేవకన్య ప్రియమైన మాటలకు - ముద్దులకు స్పృహలోఉన్న నేనెంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా స్స్స్ స్స్స్ ...... యాహూ )
దేవకన్య : నాకిష్టమైనవన్నింటినీ నీకు ఇష్టంగా మార్చుకున్నావు - లవ్ యు రా ..... ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు - అలాంటి అభిప్రాయాలు ఒకటికాదు రెండు కాదు వందల వేలతో ప్రాణం కంటే ఎక్కువగా పంచావు పంచుతూనే ఉన్నావు - అమ్మాయి అబ్బాయికి ఎవరికైనా మొదట అమ్మ ఫ్యామిలీనే ముఖ్యం అని తెలియజేశావు - అప్పటివరకూ ప్రేమను మాత్రమే ఫీల అయ్యాను ఆ క్షణమే నేను ...... నీ పాద దాసీని అయిపోయాను , " ఆ క్షణం నుండీ ప్రతీ క్షణాన్నీ ప్రతీ చిలిపి అల్లరినీ ఎంజాయ్ చేస్తున్నాను చేస్తూనే ఉన్నాను " , ఏ అమ్మాయి అయినా తను కోరుకుంది చేసేవాడు లైఫ్ లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ తనను ఒక దేవకన్యలా చూసుకుంటూ తన సంతోషం కోసం ఏదైనా చేస్తూ ఎంతదూరం అయినా వెళ్ళేవాడు లైఫ్ లోకి వస్తే అదృష్టంలా ఫీల్ అవుతుంది , ఇక ఆగలేను లవ్ యు డియరెస్ట్ బ్రదర్ దేవుడా అంటూ నా బుగ్గలపై ముద్దులు కురిపిస్తోంది , గట్టిగా హత్తుకోవాలని ఉంది కానీ ఇలా వీలుకావడం లేదు - బహుశా నా పుట్టినరోజు నాడు ఆ అదృష్టం కలిగేలా మనిద్దరి దేవతైన దుర్గమ్మ అనుగ్రహిస్తోందేమో ........ నా దేవుడు బంగారం , రేపు లవ్ ప్రపోజ్ చేసాక ఒప్పుకోగానే కొరుక్కుని తినేస్తానేమో .........
ఆ క్షణం కలిగిన ఆనందాలకు లేచి విశ్వమంతా వినిపించేలా కేకలువెయ్యాలనిపించింది - గుండెవేగం హాయిగా అమాంతం పెరిగిపోతోంది ఇంకా ఇంకా .......
సిస్టర్స్ : ఇది ప్రపోజ్ చేసినప్పుడు మహేష్ సర్ కూడా బెట్టు చేస్తే ఎంత బాగుంటుంది .
విద్యు సిస్టర్ : సరిపోయింది - వారి దేవకన్య ప్రపోజ్ చేసి పెదాలపై మధురమైన ముద్దు ( తలుచుకుంటేనే సిగ్గేస్తోందే ) పెట్టగానే ...... ఒక్కక్షణం ఆలోచించకుండా పైకెత్తి సంతోషంలో ఏమిచేస్తారో ఏమో ....... అంటూ నవ్వుకున్నారు .
( అంతేగా అంతేగా ....... అయ్యబాబోయ్ కలుగుతున్న ఆనందానికి అవధులే లేవు - కంట్రోల్ చేసుకోవడం నావల్ల కావడం లేదే ...... , అమ్మా దుర్గమ్మా ...... నీ బిడ్డ త్వరగా ఘాడంగా నిద్రపోయేలా చూడమ్మా .....)
దివ్యక్క - చెల్లెమ్మ ...... మహి ప్రేమతోకూడిన మాటలను విని ఆనందిస్తూనే బావగారు - కృష్ణగాడి గుండెలపై నిద్రపోయారు , సిస్టర్స్ ...... సోఫాలలో - మెత్తనైన ఛైర్స్ లోనే నిద్రపోయారు , మహిమాత్రం ఎంత ప్రేమను తెలియజేసినా తక్కువే అన్నట్లు ప్రేమతో మాట్లాడుతూనే ముద్దులుకురిపిస్తూ ప్రాణంలా జోకొడుతోంది .
కాసేపట్లో 11 గంటలు కావస్తున్నా ...... మాట్లాడుతూనే ఉండటంతో , నా ముద్దుల దేవకన్యా ...... రెపటినుండీ నీఇష్టం అర్ధరాత్రివరకూ ఆపను ఇక హాయిగా నిద్రపోవచ్చుకదా ...... , అమ్మా దుర్గమ్మ తల్లీ ...... మరొక్క వరం కరుణించగలరు - రోజు మారేంతవరకూ పెద్ద శబ్దం వినిపించినా మేలుకోనట్లు ఘాడంగా నిద్రపోయేలా చూడమ్మా ...... రెండు సార్లు వచ్చి దర్శించుకుంటాను .
కోరుకున్నదే ఆలస్యం జోకొడుతూ - నా చేతిపై ముద్దులుపెడితూనే సోఫాలో వెనక్కు వాలి నిద్రపోయింది నా దేవకన్య ........
ట్విస్ట్ ఏమిటంటే దేవకన్య తియ్యనైన ముద్దులకు ప్రపంచాన్ని మరిచిపోయి నాకు కూడా నిద్రపట్టేసింది .
మహేష్ బాబు మహేష్ .......
పెద్దమ్మా ......
బాబూ ...... 11 గంటలు అవుతోంది , ఎక్కడికో వెళ్ళాలి అన్నావుకదా .......
అంతే వెంటనే కళ్ళుతెరిచాను - జేబులోని మొబైల్లో చూస్తే 11 గంటలు ....... , మహి ఒడిలోనుండి అతినెమ్మదిగా లేచి లవ్ యు పెద్దమ్మా అన్నాను - నా అందాల దేవకన్యా ..... నేనంటే ఇంత ఇష్టమా ప్రాణంలా లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooo మచ్ అంటూ రెండు బుగ్గలపై రెండు చేతులతో ముద్దులుపెట్టాను , పెద్దమ్మా ...... సిస్టర్స్ అందరూ హాయిగా నిద్రపోతున్నారు ఇప్పుడెలా ......
ఎవరు నిద్రపోతున్నారు మహేష్ సర్ ...... , ఆ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చూడకుండా ఎలా నిద్రపోతామనుకున్నారు అంటూ విద్యు సిస్టర్ తోపాటు అందరూ లేచినిలబడ్డారు .
విద్యు సిస్టర్ ...... థాంక్యూ థాంక్యూ అంటూ హత్తుకునివదిలాను .
మహేష్ సర్ ...... ఇంకనూ చేతులతోనే ముద్దులుపెట్టడం భావ్యమా ....... , రేప్ చేసేయ్యండి - దానికీ ఇష్టమేలే .......
బర్త్డే సెలెబ్రేషన్స్ అవ్వనివ్వండి అందంగా ప్రేమిస్తూ రేప్ చేసేస్తాను అంటూ నవ్వుకున్నాము - ప్రస్థుతానికైతే మీకోసం అంటూ దేవకన్య నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
సిస్టర్స్ సంతోషం పట్టలేక విజిల్స్ - కేకలువేస్తున్నారు , ష్ ష్ ష్ ........
మనం ఎంత కేకలువేసినా మీ డార్లింగ్ కు మెలకువ రానే రాదు .
సిస్టర్స్ : అదెలా మహేష్ సర్ .......
ఇలా అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి , రెండుచేతులతో గుండెలపైకి ఎత్తుకున్నాను .
సిస్టర్స్ : ముద్దుకుముద్దు అన్నమాట ....... , ఒసేయ్ విద్యు డార్లింగ్ ..... మహేష్ సర్ హత్తుకున్నప్పటి నుండీ ఏమిటే అలా బిరుసెక్కిపోయావు కదలకుండా ...... , మహేష్ సర్ ...... మాకైతే ఇక్కడ ఎలాంటి సర్ప్రైజస్ ఉన్నట్లు కనిపించడం లేదు .
ఎందుకంటే సర్ప్రైజ్ & సెలెబ్రేషన్ ఇక్కడ కాదు కాబట్టి ....... , అన్నయ్యా ...... మరొక్కసారి ఆలోచించుకోండి అలా చేయడం భావ్యం కాదేమో ...... మహి బాధపడుతుంది అంటూ దివ్యక్క వచ్చి దేవకన్య చేతిని అందుకుని ముద్దుపెట్టింది.
దివ్యక్కా ....... తొలి పుట్టినరోజు నుండీ ప్రతీ సంవత్సరం అమ్మతోనే సెలెబ్రేట్ చేసుకుంటోంది - అమ్మ సంతోషమే మన సంతోషం కదా - 20 సంవత్సరాల అమ్మ స్వచ్ఛమైన ప్రేమకంటే కొన్ని నెలల ఈ ప్రేమ 1% మాత్రమే ........
దివ్యక్క : లవ్ యు లవ్ యు అన్నయ్యా అంటూ మా ఇద్దరినీ హత్తుకుని ఆనందించింది .
ఇంతకూ మన కుంభకర్ణుడు లేచాడా దివ్యక్కా .......
లేచానురా మామా ...... అంటూ నిద్రమత్తులోనే చెల్లెమ్మను ఎత్తుకుని బయటకు వెళుతున్నాడు .
అందరమూ నవ్వుకున్నాము .
మహేష్ సర్ మహేష్ సర్ ...... మాకేమీ అర్థం కావడం లేదు అంటూ సిస్టర్స్ అడిగారు .
డార్లింగ్స్ ...... నేను చెబుతాను రండి అంటూ పెద్దమ్మతోపాటు బయట కాంపౌండ్ లో రెడీగా ఉన్న బస్సులోకిచేరారు .
ఘాడమైన నిద్రలో ఉన్న నా దేవకన్యతోపాటు అప్పటికే వెనుక సీట్ ను ఫ్లాట్ గా మార్చి చెల్లెమ్మను హత్తుకుని పడుకున్న రోవర్లో కూర్చుని , మాఇద్దరికీ సీట్ బెల్ట్ పెట్టుకుని పోనిచ్చాను - వెనుకే బస్సు ఫాలో అయ్యింది .
కాసేపట్లో నా దేవకన్య - చెల్లెమ్మ బుజ్జిపాపాయిలుగా పుట్టబోతున్నారు " ADVANCE HAPPY BIRTHDAY " అంటూ ముద్దులుపెడుతూనే ప్రేమతో మాట్లాడుతూ అనకాపల్లి చేరుకున్నాము . అనకాపల్లి ఎంట్రన్స్ లోనే బస్సుకు సిగ్నల్ ఇస్తూ ఆపి , రేయ్ మామా ..... అంటూ ఇద్దరమూ మా మా దేవకన్యలను ఎత్తుకుని బస్సు ఎక్కాము .
కృష్ణగాడు వెనుకకువెళ్లి సోఫాలో కూర్చుని చెల్లిని పడుకోబెట్టుకున్నాడు - నా దేవకన్యను ....... విద్యుసిస్టర్ ఒడిలో పడుకోబెట్టాను .
విద్యుసిస్టర్ : మహేష్ సర్ ...... అమ్మతో బిడ్డ సెలెబ్రేషన్స్ అంటే చాలా చాలా హ్యాపీ కానీ మీరు లేకుండా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ...... , మహి ఇలా కోరుకోలేదు మహేష్ సర్ ...... ఆరోజు మహినే అన్నది కదా అమ్మను ..... మీరు కలవడం ఒక సెలెబ్రేషన్ అని ఇంతకంటే సెలెబ్రేషన్ .......
సిస్టర్ ...... నాకైతే నా దేవకన్య కంటే అమ్మ సంతోషమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది - అమ్మతో సెలెబ్రేషన్ కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి - అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఈ విశ్వంలో లేదు , అమ్మను చూడగానే మహి కళ్ళల్లో కలిగే ఆనందాన్ని చూడలేకపోతున్నాను అన్న ఒకేఒక బాధ , నేనైతే అమ్మతోనే సెలెబ్రెట్ చేసుకునేవాడిని , ఈ ఒక్కరోజు మొత్తం సంతోషం అమ్మకు మాత్రమే చెందాలన్న స్వార్థపరుడిని నేను , మహికి నా లవ్ యు లు ముద్దులు తెలియజేయ్యండి - అక్కడ అమ్మ ఎదురుచూస్తున్నారు , అమ్మ ఆనందం కంటే నాకు ఏదీ ఎక్కువకాదు ......
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... మీ మాటలవలన ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను , మహి బాధపడకుండా మేము చూసుకుంటాము .
థాంక్యూ సిస్టర్ ...... అంటూ మహి బుగ్గపై , నిద్రపోతున్న చెల్లెమ్మ - దివ్యక్క నుదుటిపై ముద్దులుపెట్టి కిందకుదిగి అమ్మ సంతోషాలను తలుచుకుంటూ వైజాగ్ బయలుదేరాను .
15 నిమిషాలలో సరిగ్గా 11:55 కు స్టాప్ స్టాప్ స్టాప్ ఇదే ఇల్లు అని సిస్టర్స్ కేకలువెయ్యడంతో చంద్ర సడెన్ బ్రేక్ వేసాడు .
ఆ కదలికలకు దేవకన్యకు - చెల్లెమ్మలకు మెలకువవచ్చింది . చుట్టూచూస్తూనే కళ్ళు తిక్కుకుంటూ లేచి నిలబడి విద్యు డార్లింగ్ ఎక్కడ ఉన్నాము - మహేష్ ఎక్కడ ? .
విద్యు సిస్టర్ : అమ్మ దగ్గరికి తీసుకొచ్చారు ........
అమ్మ దగ్గరికా అంటూ విండో నుండి బయటకు చూసి సంతోషంతో కౌగిలించుకుంది , దివ్యా - చెల్లీ - అన్నయ్యలూ ...... రండి మనింట్లోకి వెళదాము అంటూ దివ్యక్క - చెల్లెమ్మ చేతిని అందుకుంది , అమ్మ దగ్గరికి వచ్చాము కదా ఇక ఈ దేవకన్య - దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ - ఫ్రెండ్ - బావగారు అవసరమేలేదు పరుగునవెళ్లిపోయి ఉంటాడు లోపలికి ...... అదిగో ఇంటి డోర్ కూడా తెరుచుకుని ఉంది , అయినా నా అనుమతి లేకుండా కలవకూడదు అన్నానుకదా .......
సిస్టర్స్ : మహి డార్లింగ్ మహి డార్లింగ్ ఏదైతే అనకూడదో అదే అనేశావా ...... అంటూ ఆప్యాయంగా మొట్టికాయలు వేశారు .
దేవకన్య : ఏమైంది ఏమైంది డార్లింగ్స్ ......
సిస్టర్స్ : ముందైతే దివ్య - చెల్లిని లోపలికితీసుకెళ్లు నీకే తెలుస్తుంది , మహేష్ సర్ చెప్పకనే చెప్పినది నిజం అయ్యింది .
దేవకన్య : ఏమైందే కంగారుపెడుతున్నారు .
దివ్యక్క : కంగారుపడాల్సినదేమీ లేదు మహీ ...... , మాకు అమ్మను చూడాలని ఉంది .
దేవకన్య : దివ్యా - చెల్లీ ...... అంటూ చేతులను అందుకుని , పెద్దమ్మా ...... రండి అంటూ కిందకుదిగింది .
అలా బస్సు దిగారోలేదో ఆకాశంలో తారాజువ్వలు అద్భుతాన్నే ఆవిష్కృతం చేస్తున్నాయి .
తల్లులూ కృష్ణ - మహీ ....... పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అమ్మ - అంటీ - వసుంధర అంటీ విష్ చేస్తూ బయటకువచ్చి కౌగిలించుకున్నారు .
అవును 12 అయ్యింది wow బ్యూటిఫుల్ అంటూ దివ్యక్క - సిస్టర్స్ - పెద్దమ్మ ....... HAPPY BIRTHDAY మహి - కృష్ణ , MANY HAPPY RETURNS OF THE DAY కృష్ణ - మహి , పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ - కృష్ణ అంటూ అందరూ సంతోషంతో కేకలువేస్తూ దేవకన్య - చెల్లెమ్మలను కౌగిలించుకున్న అమ్మ - అంటీ వాళ్ళను చుట్టేసి కొన్ని నిమిషాలపాటు సంతోషాలను పంచుకున్నారు .
అమ్మ ఆనందాలకు అవధులులేనట్లు , మహీ తప్పుకో నా తల్లులను ఈరోజుకు చూడగలిగాను అంటూ దివ్యక్క - చెల్లెమ్మలను ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై ముద్దులుపెట్టారు .
లవ్ యు లవ్ యు అమ్మా అంటూ అమ్మకంటే గట్టిగా హత్తుకుని ఆనందిస్తున్నారు , మహి - చెల్లి పుట్టినరోజు నాడు అమ్మను కలిసాము అంటూ దివ్యక్క ఆనందం అవధులులేకుండాపోయింది .
" అమ్మా - మహీ తల్లీ " ........ " నా బిడ్డ - మహేష్ " ఎక్కడ " బస్సులో ఉన్నాడా - లోపల ఉన్నాడా " అంటూ అమ్మ - దేవకన్య ఒకేసారి అడిగి నవ్వుకున్నారు .
అమ్మ : నీతోపాటే రావాల్సింది కదా .......
దేవకన్య : లోపల ఉన్నాడేమో అనుకున్నాను లేడా అమ్మా .......
అమ్మ : మహేష్ లోపల ఉండి ఉంటే మీకోసం బయటకువచ్చేదానినే కాదు ......
విద్యు సిస్టర్ : అమ్మకు మనందరికంటే మహేష్ సర్ అంటేనే ప్రాణం ......
దివ్యక్క : ప్రాణం కంటే ఎక్కువ డార్లింగ్స్ ........
అమ్మ : నా దివ్యా - కృష్ణవేణి అంటే కూడానూ ........
లవ్ యు లవ్ యు అమ్మా అమ్మా ...... అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు .
అమ్మ : మీ ముద్దులకోసమా నేను నిద్రపోకుండా వేచిచూస్తున్నది , ఇంతకూ మీ అన్నయ్య ఎక్కడ ? - కృష్ణా కిషోర్ కదా అంటూ ఇద్దరినీ పలకరించారు .
అవునమ్మా ....... అంటూ కృష్ణ - బావగారు ఆనందించారు .
దివ్యక్క - చెల్లెమ్మ : అమ్మా అమ్మా అదీ అదీ ......
విద్యు సిస్టర్ : ఎందుకు మోహమాటపడుతున్నారు దివ్యా - చెల్లీ ...... , నిజం చెప్పేయ్యండి - అమ్మా ...... మిమ్మల్ని కలవాలంటే ఒక మహాద్భుతం జరగాలి అంతవరకూ కలవకూడదు అని కండిషన్ పెట్టారు మేడం గారు .......
అమ్మ : తల్లీ ...... అంటూ ప్రేమతో మొట్టికాయవేశారు .
దేవకన్య కళ్ళల్లో చెమ్మ ........
దివ్యక్క - విద్యు సిస్టర్ : నో నో నో బర్త్డే ఏంజెల్ ....... ఇలా బాధపడతావని , అలా జరగకుండా చూసుకోండని పదేపదేచెప్పాడు , అయినా అసలు కారణం అధికాదు డార్లింగ్ ....... పుట్టినరోజు నాడు అమ్మతో అమ్మ ప్రేమ తప్ప మరొకప్రేమ గురించి ఆలోచనకే రాకూడదని ఇలాచేశారు - అమ్మ అంటే మహేష్ సర్ కు ఎంత ప్రాణమో నీకు తెలియంది కాదు స్మైల్ స్మైల్ ........
అమ్మ : అందుకేనా ...... తన తరుపున గిఫ్ట్ ఇవ్వమని నాకు చెప్పాడు .
అంతే ఒక్కసారిగా పెదాలపై తియ్యదనంతో అమ్మా అమ్మా గిఫ్ట్ ఎక్కడ ఎక్కడ ..... ? అంటూ దేవకన్య ఆతృతతో సంతోషంతో అడిగింది .
అమ్మ : గిఫ్ట్ ఎవరైనా కేక్ సెలెబ్రేషన్స్ తరువాతనే ఇస్తారు .
దేవకన్య : అయితే కేక్ కటింగ్ ఎక్కడమ్మా - చెల్లీ ...... రా , అయ్యో చెల్లికి విషెస్ చెప్పడమే మరిచిపోయాను - లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ..... మా ముద్దులచెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
చెల్లి : మా అందమైన అక్కయ్యకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు , మా అక్కయ్య పుట్టినరోజే నేనూ పుట్టడం ...... అంటూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కౌగిలించుకున్నారు . అమ్మలూ - అమ్మలూ ...... కేక్ కటింగ్ ఎక్కడ ఎక్కడ ? .
విద్యు సిస్టర్ : డార్లింగ్ - చెల్లీ ...... ఆకాశంలో ఫైర్ క్రాకర్స్ ఆగిపోయేదాక ఆగండే , అద్భుతంగా ఉంది .
మిస్సెస్ మేనేజర్ : కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ వరకూ ఆగవు విద్యు ......
సిస్టర్స్ : Wow wow .......
దేవకన్య : చెల్లీ ...... మీ అన్నయ్య కాల్ చేశాడా ? .
చెల్లి : లేదు అక్కయ్యా .......
దేవకన్య : అయిపోయాడు - ఎంత ఆనందం కలుగుతోందో అంత కోపం వస్తోంది అంటూ మొబైల్ తీసి కాల్ చెయ్యబోయి , సరిగ్గా 12 గంటలకు బర్త్డే విషెస్ మెసేజ్ వచ్చి ఉండటం చూసి నవ్వుకున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooo మచ్ డియరెస్ట్ బ్రదర్ - అన్నయ్యా అంటూ ఇద్దరూ కౌగిలించుకున్నారు , వెంటనే నాకు కాల్ చేశారు .
దివినుండి దిగివచ్చిన దేవకన్యలకు పుట్టినరోజు శుభాకాంక్షలు .......
లవ్ యు - లవ్ యు ....... డియర్ బ్రదర్ - అన్నయ్యా అంటూ సంతోషంతో బదులిచ్చి , బ్రదర్ ...... ఎందుకు దూరం చేసావు ? .
నో నో నో ....... నో angry డియర్ సిస్టర్ , అమ్మ తరువాతనే ఎవరైనా ...... నేనైతే అమ్మకోసం నిన్ను వదిలేసి వెళ్లిపోయేవాడిని , అయినా ఈరోజు సాయంత్రం కలుస్తాముగా .......
చెల్లి : సాయంత్రం వరకూ అక్కయ్య ఆగలేదు అన్నయ్యా .......
తప్పదు చెల్లీ ....... మొదట ......
దేవకన్య : మొదట అమ్మ తరువాతనే లవర్ .......
లవర్ ...... ఆఅహ్హ్ , సాయంత్రం వరకూ వేచిచూడటం అతి కష్టం అనుకున్నాను - ఈ పిలుపుతో ....... లవ్ యు సో మచ్ సిస్టర్ .
చెల్లి : పిలుపు మాత్రమే కాదు అన్నయ్యా ....... మీకోసం బోలెడన్ని గిఫ్ట్స్ రెడీ చేసుకుంది అక్కయ్య .......
( తెలుసుగా ) Wow wow wow ......
అమ్మ : తల్లులూ ......
అమ్మో అమ్మ పిలుస్తున్నట్లున్నారు ముందు వెళ్ళండి వెళ్ళండి , అమ్మతో నా ఏంజెల్స్ బర్త్డే సెలెబ్రేషన్స్ ను కనులారా ఊహించుకుంటూ ఆస్వాధిస్తాను .
దేవకన్య : అమ్మ అమ్మ అమ్మ అంటూ నువ్వు - ఇక్కడేమో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటూ అమ్మ సరిపోయారు తల్లీకొడుకులు ......
యాహూ యాహూ ....... లవ్ యు సో మచ్ అమ్మా ......
దేవకన్య : " అమ్మ " పదం చాలు మైమరిచిపోతావు - ఇందుకే కదా నువ్వంటే పిచ్చి .......
పిచ్చినా ...... ? .
దేవకన్య : సాయంత్రం లోపు వీలైనంత త్వరగా వచ్చేస్తాను కదా అప్పుడు చెబుతాను ఎంత పిచ్చినో ...... కొరికేస్తానులే , మీ అమ్మ మళ్లీ పిలుస్తోంది కట్ చెయ్యకుండా లైన్లోనే ఉంచుతాను మీ అమ్మ సంతోషాన్ని వింటూ హాయిగా నిద్రపో ........
అమ్మ ఆనందం అంటే నో నిద్ర ......
దేవకన్య : లవ్ యు లవ్ యు ...... అమ్మ పిలుస్తోంది ఉమ్మా ......
ఆఅహ్హ్ ........