Update 57
మహీ - కృష్ణవేణి ....... బర్త్డే పార్టీకి పిలిచి ఊరిస్తున్న కేక్ కొయ్యకుండా ఏమిటి ఆలస్యం అంటూ గర్ల్స్ .......
ఊరిస్తున్నది కేక్ or ........
గర్ల్స్ : Ok ok ok సెలెబ్రేషన్స్ ఫస్ట్ .......
దేవకన్య - చెల్లెమ్మ నవ్వుకుని , దివ్యక్క - విద్యు సిస్టర్ చేతులను అందుకునివెళ్లి , birthday విషెస్ ఎంజాయ్ చేస్తూ నన్నే ప్రాణంలా చూస్తూ కేక్ కట్ చేశారు .
ఆకాశంలో తారాజువ్వలు - అందరిపై పూలవర్షం .......
దేవకన్య - చెల్లెమ్మ ....... దివ్యక్క - విద్యు సిస్టర్ కు తినిపించబోతే , మహీ - చెల్లీ ..... ఇప్పటికే రెండుసార్లు తినిపించారు . దేవుడి దగ్గరకువెళ్లండి .
లవ్ యు దివ్యా - లవ్ యు అక్కయ్యా ...... అంటూ ఇద్దరూ దివ్యక్క బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టివచ్చి తినిపించారు .
మా ప్రాణమైన చెల్లెమ్మకు - నా ప్రియమైన దేవకన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేక్ తినిపించాను .
లవ్ యు అన్నయ్యా - లవ్ యు మై గాడ్ ....... మా గిఫ్ట్స్ ఏవి ? .
చెల్లెమ్మ నుదుటిపై ప్రాణంలా - దేవకన్య పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టాను .
మోస్ట్ వాల్యూబుల్ & లవబుల్ గిఫ్ట్స్ ఎవర్ అన్నయ్యా అంటూ మా ఇద్దరినీ కౌగిలించుకుంది .
చెల్లెమ్మా - మహీ ...... జాయిన్ విత్ your ఫ్రెండ్స్ & సిస్టర్స్ .......
లవ్ యు లవ్ యు అంటూ వెళ్లి గర్ల్స్ అందరితో సెలెబ్రేట్ చేసుకున్నారు . సిస్టర్స్ - బాయ్స్ అందరూ విషెస్ తెలిపి గిఫ్ట్స్ అందించారు .
ఆ వెంటనే నాలుగైదుచోట్ల DJ ప్లే అయ్యింది . గర్ల్స్ & బాయ్స్ ...... రెండుచేతులతో బీర్స్ అందుకుని ఫ్లోర్ మీదకువెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు . మరొకవైపు వెజ్ - నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నారు .
దేవకన్య ...... నా గుండెలపైకి చేరి చూసి ఆనందిస్తోంది .
అంతా మనవాళ్లే కాబట్టి మా మా ఏంజెల్స్ - సిస్టర్స్ చేతుల్లోకి బీర్స్ చేర్చాము , మమ్మల్ని లాక్కుని ఫ్లోర్ మీదకువెళ్లి మ్యూజిక్ కు తగ్గట్లుగా ఎంజాయ్ చేస్తున్నాము . ఆల్కహాల్ ఫ్రీ బీర్స్ కాబట్టి అమ్మలకు చూయించి ok సిగ్నల్ రావడంతో షేర్ చేసుకుంటూ గెంతులేస్తున్నాము . సమయం గడుస్తోంది కానీ ఒక్కరూ అలసిపోవడం లేదు .
ఆకలివేసినవాళ్ళు వెళ్లి తిని మళ్లీ జాయిన్ అవుతున్నారు .
దేవకన్య - చెల్లెమ్మ ...... పుట్టినరోజున నాన్ వెజ్ తినడం ఇష్టం లేదని చెప్పడంతో మేమంతా వెజ్ ఐటమ్స్ ఆస్వాదించాము . పుట్టినరోజు తేదీ మారిపోయేంతవరకూ తనివితీరా ఎంజాయ్ చేసాము .
చివరి క్షణంలో దేవకన్య బుగ్గలను ప్రాణంలా అందుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టాను .
లవ్ యు soooo మచ్ మై గాడ్ - ఈ పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చావు - లవ్ యు సో మచ్ అమ్మలూ అంటూ హృదయంపైముద్దులవర్షం కురిపిస్తూ అల్లుకుపోయింది .
అమ్మలు ...... సో హ్యాపీ సిస్టర్ అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
మహీ - కృష్ణవేణి ........ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ & బిగ్గెస్ట్ పార్టీ , మహేష్ ....... మా కోరిక తీర్చినందుకు థాంక్యూ .......
ముగ్గురమూ ....... అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించాము .
మహేష్ - కృష్ణ ....... ఫుల్లీ enjoyed , ఇక మమ్మల్ని ఇంటికి చేర్చండి .
As you wish సిస్టర్స్ ...... , రేయ్ మామా ....... ఆ ఏర్పాట్లు చూడు .
ఒడ్డుకు చేరుకుని హాస్టల్ సిస్టర్స్ అందరినీ బస్సులలో పంపించాము . అందరూ సేఫ్ గా చేరుకున్నట్లు తెలపమని చెప్పాము .
స్కూటీలలో వచ్చినవారు వాళ్ళ వాళ్ళ స్కూటీలలో - బస్సుకు వచ్చినవారిని మా వెహికల్స్ లో అందరినీ సేఫ్ గా ఇంటికి చేరేలా బాయ్స్ సహకారంతో బయలుదేరాము . బాయ్స్ అందరమూ ప్రతీ సర్కిల్ లో ప్రొటెక్షన్ ఇవ్వడం తెలుసుకుని పెట్రోలింగ్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అభినందించారు - పార్టీ అంటున్నారు కాబట్టి రూల్స్ ప్రకారం అంటూ డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేశారు .
దేవకన్య : తమరి పాయింట్ పాయింట్ పాయింట్ ఆల్కహాల్ % ఇప్పుడు తెలిసిపోతుంది అంటూ నా చేతిని నోటిదగ్గర రెడీగా పెట్టుకుంది .
మా బాయ్స్ కు టెస్ట్ చేస్తే అందరి రీడింగ్ 5% లోపే ఉండటం చూసి సెక్యూరిటీ ఆఫీసర్లే ఆశ్చర్యపోయారు - ఇంతసేపు పార్టీ చేసుకున్నా ఆల్కహాల్ తీసుకోలేదు ప్రౌడ్ ఆఫ్ యూ స్టూడెంట్స్ , ఏ కాలేజ్ మీది ......
********** బిజినెస్ కాలేజ్ సర్ .......
సేఫ్ గా ఇంటికివెళ్లండి అని పంపించారు .
లవ్ యు లవ్ యు లవ్ యు మైగాడ్ అంటూ సంతోషంతో ఏకంగా నా ఒడిలోకి చేరి ముద్దులుకురిపిస్తోంది .
ప్రతీ అమ్మాయీ ...... ఇంటికి సేఫ్ గా వెళ్లిందని మరియు వార్డెన్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ మెసేజ్ వచ్చిన తరువాతనే బాయ్స్ ..... బై బై చెప్పుకుని హాస్టల్ కు మరియు ఇంటికి బయలుదేరారు .
దేవకన్య : నా ముద్దుల బ్రదర్ నిజంగా దేవుడే - అంతా మా అమ్మల గొప్పతనం ఉమ్మా ఉమ్మా .......
అమ్మలు అంటే గుర్తుకువచ్చింది , నా దేవకన్య తొలిముద్దుపెట్టినప్పటి నుండీ అమ్మతో మాట్లాడలేదు సరికదా అమ్మకూడా గుర్తుకురాలేదు .
దేవకన్య : యాహూ యాహూ ........
ష్ ష్ ష్ మహీ అంటూ పెదాలను పెదాలతో మూసేసాను .
మ్మ్మ్ మ్మ్మ్ ...... అంటూ పెదాలపై తనివితీరా ముద్దుపెట్టి , రోజంతా లవ్లీ సర్ప్రైజ్ సెలెబ్రేషన్స్ తో పూర్తిగా అలసిపోయాను , నా దేవుడి ఒడిలోనే హాయిగా నిద్రపోతాను అంటూ గువ్వలా వొదిగిపోయింది .
దేవకన్య నుదుటిపై ముద్దులుపెడుతూనే నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఇంటికి దగ్గరలోని సర్కిల్ లో వెహికల్స్ లో ఎదురుచూస్తున్న కృష్ణగాడిని - బావగారిని కలిసి ఇంటికిచేరుకున్నాము .
మహీ మహీ ...... ఇల్లు వచ్చింది .
మ్మ్మ్ మ్మ్మ్ ..... అంటూనే మరింత అల్లుకుపోవడంతో , లవ్ యు అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఎత్తుకుని నెమ్మదిగా కిందకుదిగాను .
ఇరువైపులా చూస్తే చెల్లెమ్మ - దివ్యక్క కూడా పూర్తిగా అలసిపోయినట్లు కృష్ణగాడు - బావగారి గుండెలపై నిద్రపోతున్నారు .
ముగ్గురమూ నవ్వుకుని గుడ్ మార్నింగ్ చెప్పుకుని లోపలికివెళ్లాము .
మమ్మల్ని చూసి సిస్టర్స్ ...... చిరునవ్వులు చిందిస్తూ పైకివెళ్లిపోయారు .
అలసిపోయి నిద్రపోయిన దేవకన్యను ఎత్తుకునే లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ చేరుకుని , సిస్టర్ గది దగ్గరకువెళ్ళాను .
గదిలోకి ఎంటర్ అవ్వడం చూసి విద్యు సిస్టర్ ...... డోర్ దగ్గరే ఆపారు - మహేష్ సర్ ఎక్కడికి ? .
మీ ప్రియమైన డార్లింగ్ ను మీతోపాటు పడుకోబెట్టి కిందకువెళతాను .
విద్యు సిస్టర్ : ఉదయం సివిల్ వార్ జరగాలనుకుంటున్నారా ? , దయచేసి తీసుకెళ్లండి .
లవ్ యు విద్యు సిస్టర్ అంటూ విద్యు సిస్టర్ బుగ్గపై ముద్దుపెట్టి , యాహూ యాహూ ...... అంటూ సౌండ్ లేకుండా కేకలువేస్తూ వెనక్కు వచ్చాను .
ఫస్ట్ ఫ్లోర్ లోని నాగదిలోకివెళ్లి , దేవకన్యను బెడ్ పై పడుకోబెట్టబోతే వదలనే వదలడం లేదు . మహీ ...... నిన్ను వదిలి ఎక్కడికి వెళతాను చెప్పు అటువైపుకు వచ్చి పడుకుంటాను .
మహినే అటువైపుకు జరిగింది .
మెలకువలోనే ఉన్నావన్నమాట .......
దేవకన్య : నా దేవుడు ఒక్క క్షణం నా ప్రక్కన లేకపోయినా నాకు తెలిసిపోతుంది అంటూ లేచికూర్చుని నన్ను బెడ్ పైకి లాగి నా గుండెలపైకి చేరి రెండుచేతులతో చుట్టేసింది .
లవ్ యు డియర్ సిస్టర్ ...... , నా దేవకన్య చేతిని జీవితాంతం వదలను .
దేవకన్య : అమ్మను కలిశాక ........
వేరే చెప్పాలా సిస్టర్ - ప్రపంచాన్నే మరిచిపోయి అమ్మ సేవలో తరిస్తాను .
దేవకన్య : ఆ ప్రపంచంలో నేను కూడా ఉన్నానా ? .
అంతేకదా మరి .......
దేవకన్య : నిన్నూ నిన్నూ ...... అంటూ కొట్టబోయి , అంతకంటే అదృష్టమా ...... అమ్మ ఆనందమే మన ఆనందం కదా .......
లవ్ యు లవ్ యు సో మచ్ సిస్టర్ ....... అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టాను .
దేవకన్య : అందమైన సిగ్గుతో నిలువునా అల్లుకుపోయింది . నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ ...... నా చేతిని అందుకుని ఒక్కొక్క వేలిపై ఒక్కొక్కముద్దుపెడుతూ ....... నాచేతిని తీసుకెళ్లి తన ఛాతీపై వేసుకుంది .
తియ్యనైన కరెంట్ షాక్ కొట్టినట్లు వెంటనే చేతిని వెనక్కుతీసేసుకున్నాను . అమ్మలూ ...... లవ్ యు లవ్ యు సడెన్ గా జరిగిపోయింది అంటూ మహి నెత్తిపై సున్నితంగా మొట్టికాయవేశాను - కొన్నిరోజులు నా దేవకన్య ప్రేమను ఆస్వాదించనివ్వు ....... పైగా అమ్మలు ఉన్నారు - కంట్రోల్ చేసుకో అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
దేవకన్య : కొన్నిరోజులు అంటే ఎన్నిరోజులు ? .
కొన్నిరోజులు అంతే ....... అంటూ నవ్వుకున్నాము - నాకు అ.....లా చెయ్యా....లని నా దేవకన్య అందా.....లను ఆస్వాదించాలని లేదా చెప్పు ఎంత కం.....ట్రోల్ చేసుకుంటు......న్నానో తెలు.....సా అంటూ ప్రతీ పదానికీ ఒక ముద్దును దేవకన్య బుగ్గపై పెట్టాను .
దేవకన్య : ఎన్నిరోజులు కంట్రోల్ చేసుకుంటారో నేనూ చూస్తాను అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంది - ముద్దులైనా పెట్టొచ్చా ? లేక అమ్మలున్నారు అంటావా ? అంటూ అమ్మలకు ప్రాణమైన ముద్దులుపెట్టింది .
పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టాను , లవ్ - హగ్స్ - కిస్సెస్ ఫుల్ పర్మిషన్ .......
దేవకన్య : అమ్మకు ...... నువ్వంటే అంత ప్రాణం మరి అంటూ ఏకమయ్యేలా హత్తుకుని పెదాలను లేతగా జుర్రేసి గుండెలపై తలవాల్చింది .
ఆఅహ్హ్హ్ ...... సంతోషం మొత్తం నా దేవకన్య దగ్గరే ఉంది - లవ్ యు మై ఏంజెల్ ......., మహీ ....... నా కోరికల్లో ఒక కోరిక - నా సౌందర్యరాశి ప్రేమను పొందినందుకుగానూ ...... తెల్లవారుఘాముననే కనకదుర్గమ్మ దర్శనం చేసుకోబోతున్నాము .
దేవకన్య : యాహూ యాహూ ....... ఇక మూడు గంటలే ఉన్నాయి .
కాబట్టి హాయిగా నిద్రపో మహీ ....... అంటూ నుదుటిపై పెదాలను తాకించి జోకొడుతున్నాను .
దేవకన్య : ఇలా జొకోడితే హాయిగా ఏమిటి - మైమరచి నిద్రపోతాను అంటూ అమ్మలకు ముద్దులతో జోకొడుతోంది .
లవ్ యు సిస్టర్ ....... అంటూ ఏకమయ్యేలా హత్తుకున్నాను .
దేవకన్య : మరి దివ్య - చెల్లి - డార్లింగ్స్ ....... ? .
దివ్యక్కకు ఈపాటికి అర్థమైపోయి ఉంటుంది , చెల్లి - సిస్టర్స్ మెసేజ్ పెడతాను ఇష్టమైనవాళ్ళు రెడీ అవ్వమని .......
దేవకన్య : మరి జర్నీ టికెట్స్ .......
స్పెషల్ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయ్యి ఉంటుంది - ఆ ఏర్పాట్లన్నీ మీ కంపెనీ మేనేజర్ చూసుకుంటారులే మేడం .......
దేవకన్య : మహేష్ అంటూ ప్రేమతో కొట్టి చిరునవ్వులు చిందిస్తూ అల్లుకుపోయింది .
ఇక డిస్టర్బ్ చెయ్యను అంటూ ప్రాణంలా జోకొడుతున్నాను .
రోజంతా సంతోషాల అలసట వలన క్షణాల్లోనే హాయిగా నిద్రలోకి జారుకుంది నా దేవకన్య .......
నా ప్రాణమైన దేవకన్య ప్రేమను పొందిన ఈ ఆనందంలో కళ్ళు మూతలు పడటం లేదు - నా దేవకన్యనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది ....... ఆఅహ్హ్ ..... దివినుండి దిగివచ్చిన అతిలోకసుందరి ఇక నా సొంతం అంటూ అంతులేని ఆనందంతో మురిసిపోతున్నాను . నా దేవకన్య నిద్రను డిస్టర్బ్ చెయ్యకుండా ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులతో జోకొడుతూనే నిద్రపోకుండా హృదయమంతా నింపుకుంటున్నాను- మొబైల్ అందుకుని వీడియో ఆన్ చేసాను - హృదయంలో ఉన్న అమ్మావాళ్ళు కూడా ఇంకా ఇంకా కన్నయ్యా - నాన్నా ...... అంటూ పులకించిపోవడం తెలుస్తూనే ఉంది అంత ఆనందం కలుగుతోంది - అమ్మలూ ....... మీ బంగారం మీ గుండెలపైననే హాయిగా నిద్రపోతోంది .
Ok ok ఒకవైపు నేను ముద్దులతో జోకొడుతుంటే మరొకవైపు మీరు ఒడిలో చేర్చుకుని జోకొడుతున్నారన్నమాట అందుకేనా దేవకన్య ముఖంలో ఇంత ఆనందం అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
( అంతలోనే దేవుడా మహేష్ ....... మీరు మీ దేవకన్యకు సెవెన్ వండర్స్ సమక్షంలో ప్రేమను తెలియజేసారు కాబట్టి నేనుకూడా అదే సెవెన్ వండర్స్ సమక్షంలో నా దేవుడి ప్రేమను అంగీకరించాలి కదా ....... వెంటనే నన్ను ప్రపంచంలోని సెవెన్ వండర్స్ దగ్గరకు తీసుకెళ్లండి , నా దేవుడు అంతులేని ప్రేమతో నన్ను హృదయమంతా నింపుకుని హృదయమంతా కాదులే అక్కడ అమ్మలు కూడా ఉన్నారు కదా ....... ( తియ్యదనంతో నవ్వుకుని ముద్దుపెట్టాను ) లవ్ ప్రపోజ్ చేస్తే నాకు ఇంత పొగరు , ఈసారి సెవెన్ వండర్స్ సమక్షంలో మీ దేవకన్యనైన నేను ప్రేమించండి దేవుడా ప్రేమించండి దేవుడా అంటూ బ్రతిమాలుకుంటాను - ఇప్పుడే చెబుతున్నాను వెంటనే accept చెయ్యకండి కాస్త బెట్టు చెయ్యండి అప్పుడే మీ దేవకన్య తిక్క కుదురుతుంది ........ అంటూ నిద్రలోనే కలవరిస్తోంది )
నావల్ల కాదు మహీ ........
( నావల్ల కాదు అన్నారో కొరికేస్తాను )
నిద్రపోతున్న దేవకన్యవైపు చూసి సౌండ్ చెయ్యకుండా నవ్వుకుని కురులపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
( నా ప్రియమైన దేవుడు ...... దివ్య - చెల్లి - డార్లింగ్స్ - పిల్లలందరి సమక్షంలో ప్రపంచానికి తెలిసేలా ప్రపోజ్ చేసాడు అయినా ఎంత కొవ్వు కాకపోతే చిన్నచిరునవ్వు మాత్రమే ఇస్తాను - ఇప్పుడుకూడా వారందరి సమక్షంలో నేను ..... నా దేవుడి ప్రేమను ప్రాధేయపడతాను గుర్తుంచుకోండి వెంటనే accept చేసి అమాంతం పైకెత్తి ముద్దులు మాత్రం కురిపించకూడదు అని కలవారిస్తూనే నవ్వుకుంది )
మహీ ....... దేవకన్యే ప్రపోజ్ చేస్తే నేను ఆగగలనా చెప్పు నావల్లకాదమ్మా ......
( దెబ్బలుపడతాయి అంటూ నిద్రలోనే కొడుతోంది )
చూస్తే నిద్రలోనే ........ ముద్దులతో ప్రాణంలా కౌగిలించుకుని ఎంజాయ్ చేస్తున్నాను. ఏ క్షణమైతే నిద్రపోకుండా నా దేవకన్యను చూస్తూ వీడియో ఆన్ చేశానో అదే మంచిది అయ్యింది - దేవకన్య కలవరింతలన్నీ రికార్డ్ అయ్యాయి .
వీడియో పాస్ లో ఉంచి , దివ్యక్కా - చెల్లెమ్మా - విద్యు సిస్టర్ - సిస్టర్స్ - పెద్దమ్మా ........ నిద్రపోతున్నారా డిస్టర్బ్ చేసినందుకు లవ్ యు లవ్ యు , దుర్గమ్మ దర్శనం తరువాత సెవెన్ వండర్స్ విజిట్ ఎందుకంటే అంటూ వివరించాను - ఇష్టమైన వాళ్ళు రావచ్చు , లేదు లేదు కాలేజ్ కు వెళ్ళాలి అంటే హ్యాపీగా వెళ్ళవచ్చు అన్ని ఏర్పాట్లూ చెయ్యబడును లవ్ యు లవ్ యు ....... హాయిగా నిద్రపోండి అంటూ ఫ్యామిలీ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను , అమ్మకూడా ఉన్నారు కాబట్టి అమ్మకు కూడా వెళ్లింది .
( దేవుడా ప్లీజ్ ప్లీజ్ ....... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రిప్ ప్లాన్ చెయ్యండి - మీ దేవకన్య తిక్క కుదరాలికదా ....... )
తియ్యదనంతో నవ్వుకున్నాను - నా దేవకన్య దివ్యక్క చెల్లెమ్మ విద్యు సిస్టర్ ..... కోరిక కోరడమూ నేను కాదనడమూనా అంటూ ప్రాణమైన ముద్దుపెట్టి , మేనేజర్ కు డీటెయిల్స్ సెండ్ చేసాను .
రేపే అమ్మవారి దర్శనం చేసుకుని వెళదాము మహీ ...... , ఈ అందమైన ఛాన్స్ మిస్ చేసుకుంటానా చెప్పు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని హాయిగా నిద్రపోతున్న నా దేవకన్యనే చూస్తూ ముద్దులుపెడుతూ మెలకువలోనే ఉన్నాను ...........
తెల్లవారుఘామున అలారం వినిపించగానే మొబైల్ చేతిలోనే ఉందికాబట్టి వెంటనే ఆఫ్ చేసేసాను .
ప్చ్ .......
లేదు లేదు మహీ ....... అంటూ ముద్దులతో జోకొడుతూ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను .
మ్మ్మ్ ...... అంటూ పెదాలపై తియ్యదనంతో ఘాడంగా చుట్టేసింది - హృదయంపై పెదాలను తాకించింది .
అధికాదు మహీ ........ అమ్మవారి దర్శనానికి వెళ్లాలికదా - తెల్లవారుతోంది .
వెంటనే కళ్ళుతెరిచి లవ్ యు లవ్ యు తెల్లవారిపోతోందా అంటూ మొబైల్ అందుకుని చూసి హమ్మయ్యా ...... 5 గంటలకే లేచాములే అంటూ నా పెదాలపై ముద్దుపెట్టింది .
మ్మ్మ్ ...... గుడ్ మార్నింగ్ మహీ .......
మహి : లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్ మై గాడ్ - అమ్మలూ ...... గుడ్ మార్నింగ్ గోది మార్నింగ్ అంటూ హృదయంపై పెదాలతో రెండు ముద్దులుపెట్టి ప్రాణంలా చుట్టేసింది .
ఆఅహ్హ్ ....... మహీ , అమ్మలకు నా తరుపున కూడా మరొక రెండు శుభోదయపు ముద్దులు ........
మహి : అమ్మలూ ...... విన్నారుకదా అంటూ నవ్వుతూనే తియ్యనైన జలదరింపులకు లోనయ్యేలా ముద్దులుపెట్టింది - అమ్మవారి తొలిదర్శనం చేసుకోవాలి అంటూ లేచి నా చేతిని అందుకుని లాగుతోంది .......
ఎక్కడికి చైర్మన్ గారూ .......
మహి అందమైన సిగ్గుతో నా గుండెలపైకిచేరి ఛాతీపై ప్రేమతో కొరికేసింది - ఇద్దరమూ ఒకే బాత్రూమ్లో ఒకేసారి షవర్ కింద స్నానం చెయ్యడానికి , అలా సమయం ఆదా అవుతుంది మరియు నీటినీ సేవ్ చెయ్యవచ్చు , నా దేవుడితో కలిసి స్నానం ఆఅహ్హ్హ్ ...... ఆ ఊహకే .......
చెమటలు పట్టేస్తున్నాయి .
మహి : అవునవును అంటూ మాఇద్దరి నుదుటిపై చెమటను చూసి మరింత సిగ్గుపడింది - త్వరగా రండి మరి ......
నో నో నో అమ్మలు అంటూ ఆగిపోయాను , ఓన్లీ లవ్ - కిస్సెస్ & హగ్స్ ....... , నువ్వు ఈ బాత్రూమ్లో నేను ప్రక్క బాత్రూమ్ లో .......
మహి : కోపంతో ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి హృదయంపై ముద్దులుపెట్టింది , నిన్నేమో కలిసి డ్రెస్ చేసుకుందాము అంటే అమ్మలు అన్నావు - ఇప్పుడేమో కలిసి స్నానం చేసి టైం & వాటర్ సేవ్ చేద్దాము అంటే అమ్మలు అంటున్నావు ....... అమ్మలు అమ్మలు .......
ముసిముసినవ్వులతో నా దేవకన్యను గుండెలపైకి తీసుకున్నాను .
మహి : లవ్ యు అమ్మలూ ....... ఊరికే అలా అంటూ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది - మహేష్ ప్లీజ్ ప్లీజ్ రావచ్చుకదా అంటూ కౌగిలించుకునే బాత్రూమ్ వైపు నడిపించింది . ముద్దులుపెడుతూ నడవడంతో ....... యాహూ యాహూ లవ్ యు లవ్ యు మై గాడ్ అంటూ కేకలువేస్తోంది .
బాత్రూమ్ వరకూ వెళ్లి దేవకన్యను మాత్రమే లోపలికివదిలి పరుగున బయటకువచ్చేసాను .
దేవకన్య నవ్వుకుని , రెడీ అయ్యాక దెబ్బలే దెబ్బలు మీకు .......
లవ్ యు ఏంజెల్ ....... అంటూ నవ్వుకుంటూ ప్రక్కగదిలోకివెళ్లి స్నానం చేసి టవల్ చుట్టుకుని మా గదిలోకివచ్చాను .
అమ్మ పంపిన బోలెడన్ని డ్రెస్సులలో ఒక డ్రెస్సు అందుకుని లవ్ యు అమ్మా అంటూ హృదయంపై హత్తుకుని మురిసిపోయాను - డ్రెస్సు వేసుకుని మిగతా డ్రెస్సులన్నింటినీ మరియు నా దేవకన్య సగం డ్రెస్సులను లగేజీ ప్యాక్ చేసి కింద హాల్లోకి చేర్చాను - చంద్రకు బస్సులోకి చేర్చమని మెసేజ్ చేసి పైకివచ్చి , మహీ ..... నేను రెడీ take your own time అంటూ ఇద్దరి మొబైల్స్ ఛార్జింగ్ పెట్టి , లాప్టాప్ అందుకుని సోఫాలో కూర్చుని ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను.
10 మినిట్స్ మహేష్ అంటూ బాత్రూమ్ నుండి తియ్యనైన స్వరం వినిపించింది .
Told you take your own time ఏంజెల్ ....... , అమ్మవారి దర్శనానికి అంటే ప్రియమైన భక్తురాలు తలస్నానం చేస్తుందని తెలుసులే .......
దేవకన్య : లవ్ యు మై గాడ్ .......
లవ్ యు టూ ఏంజెల్ .......
లవ్ యు మై గాడ్ .......
లవ్ యు టూ ఏంజెల్ ......
లవ్ యు మహేష్ ....... నవ్వులు
లవ్ యు టూ మహీ .......
లవ్ యు సో మచ్ మహేష్ సర్ .......
లవ్ యు టూ చైర్మన్ మేడం ......
లవ్ యు సో సో soooo మచ్ డియరెస్ట్ బ్రదర్ ....... నవ్వులు
లవ్ యు లవ్ యు లవ్ యు టూ డియరెస్ట్ సిస్టర్ ...... ఉమ్మా ......
లవ్ యు ..... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ అందమైన నవ్వులతోపాటు బాత్రూమ్ డోర్ తెరుచుకున్న సౌండ్ వినిపించింది .
సిస్టర్ ...... అమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్ ను బెడ్ పై ఉంచాను అంటూ లాప్టాప్ వైపు చూస్తూనే చెప్పాను .
దేవకన్య : లవ్ యు డియర్ బ్రదర్ ...... , మీరు ...... అమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నారు కాబట్టి నేను ..... నా దేవుడు సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుంటాను ఇది ఫైనల్ .......
లవ్ యు ...... - అమ్మా ...... లవ్ యు అంటూ హృదయంపై ముద్దుపెట్టుకున్నాను .
నేను ....... నా దేవుడికి అంటూ నా పెదాలపై ముద్దుపెట్టింది .
మ్మ్మ్ ...... లవ్ యు సిస్టర్ అంటూ పెదాలపై తియ్యదనంతో తలెత్తి చూసి స్వీట్ షాక్ లో ఉండిపోయాను .
ఎదురుగా నా దేవకన్య కేవలం టవల్ చుట్టుకుని సెక్సీ ఫోజులో నిలబడింది .
సెక్సీగా ఒక ఫ్లైయింగ్ కిస్ వదిలి ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది .
ఆ ముద్దు - ఆ హాట్ నెస్ కు వొళ్ళంతా వేడిసెగలు - నుదుటిపై చెమట - లాలాజలం అలా ఊరిపోతోంది - లొట్టలేస్తూ కన్నార్పకుండా టాప్ టు బాటమ్ చూడమని మనసు గోలగోలచేస్తోంది , ఇక తడిచి బిందువులతో మెరుస్తున్న ఆ అందమైన తొడలు ...... ఆఅహ్ ..... వొళ్ళంతా జలదరిస్తున్నాను .
సి .....స్టర్ ..... డ్రె.....స్ డ్రెస్ వేసు....కో ప్లీ.....జ్ అంటూ పెదాలను తడుముకుంటున్నాను .
దేవకన్య : చిలిపిదనంతో నవ్వుకుని , దేవుడికి చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవచ్చు , నాకు ...... నా అందాలను దేవుడికి చూయించడం ఇష్టం కాబట్టి ఇలానే ఉంటాను అంటూ మళ్లీ ఫ్లైయింగ్ కిస్ వదిలి చుట్టూ తిరిగింది .
ఆఅహ్హ్హ్ ....... గుండెల్లో గుచ్చుకుంటున్నాయి మహీ ప్లీజ్ ప్లీజ్ జ్వరం వచ్చేలా ఉంది .
దేవకన్య : ఆ సెక్సీ జ్వరం ఆరోగ్యానికి మంచిదేలే బ్రదర్ అంటూ నన్ను అతిదగ్గరగా వచ్చి చెమటపట్టిన నుదుటిపై గదిమొత్తం ప్రతిధ్వనించేలా ప్చ్ ..... అంటూ ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ..... హ్హ్హ్ ...... మహీ దేవకన్యా సిస్టర్ ...... త్వరగా డ్రెస్సు వేసుకో ......
దేవకన్య : నా దేవుడు చూస్తుంటేనే నాకు బాగుంది - మీకిష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి అంటూ సెక్సీగా నవ్వుతోంది .
హమ్మా ...... ఆ నవ్వులు ....... కళ్ళు మూసుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు మహీ ...... , సెక్సీ ఏంజెల్ ను ఇలా చూడగానే నాకళ్ళు - నా మనసు చివరికి నా హృదయం కూడా నా మాట వినడం మానేసాయి అంటూ మళ్లీ పెదవులను తడుముకున్నాను .
దేవకన్య ముసిముసినవ్వులు నవ్వుకుంది , హృదయం కూడానా బ్రదర్ ...... అంటే నా దేవుడు , నన్ను ఇలా చూడటం అమ్మలకు కూడా ఇష్టమేనన్నమాట .......
లేదు లేదు లేదు ....... ఆఅహ్హ్ అమ్మలూ ఇష్టమేనా ? నో నో నో ...... మీబంగారుతల్లి విన్నదంటే .......
దేవకన్య : విన్నాను వినపడింది అంటూ సంతోషంతో కేకలువేస్తూ వచ్చి ఏకంగా నా ఒడిలో కూర్చుని మెడను చుట్టేసి లవ్ యు అమ్మలూ అంటూ రెండు షర్ట్ బటన్స్ విప్పిమరీ హృదయంపై ముద్దులుపెట్టింది మరింత వేడిసెగలు జనించేలా .......
ఆ మాధుర్యానికి ఒకజర్కు ఇచ్చి నా దేవకన్య కళ్ళల్లోకే లొట్టలేస్తూ చూస్తున్నాను .
దేవకన్య : అలా కంట్రోల్ చేసుకునే బదులు నీ ఒడిలోనే ఉన్నానుకదా ఏమైనా చేసుకోవచ్చు కదా అంటూ నా చేతిని అందుకుని ఒక్కొక్క వేలిపై ఒక్కొక్క సెక్సీ ముద్దుపెట్టి ఆ చేతిని అలాగే తన ఎద అందంపై వేసుకుంది .
కరెంట్ షాక్ కొట్టినట్లు వెనక్కు తీసేసుకున్నాను - మహీ .......
దేవకన్య : తియ్యదనంతో నవ్వుకుని , నానుదుటిపై పట్టిన చెమటను పెదాలతో తుడిచి నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తోంది .
ఉమ్మ్ ...... లవ్ యు సిస్టర్ , డ్రెస్ వేసుకోరా ....... అంటూ పెదాలపై లేతముద్దుపెట్టాను .
దేవకన్య : ఎంత ముద్దుగా పిలిచావు ఉమ్మా ఉమ్మా ...... , డ్రెస్ వేసుకోవాలంటే టవల్ ను జార్చేయ్యాలి , నా దేవుడే కోరిక కోరారు అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి పైకిలేచి టవల్ అంచు అందుకుంది .
గుటకలు మింగి ఇంతదానికే చల్లనీళ్ళతో మళ్లీ స్నానం చేయాలి - టవల్ జారితే ఇక అంతే అంటూ దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి గదిలోనుండి తుర్రుమన్నాను .
దేవకన్య అందమైన నవ్వులను ఆస్వాదిస్తూనే డ్రెస్సును విప్పి బెడ్ పై ఉంచి చల్లని షవర్ నీళ్ళకింద నిలబడి తాపాన్ని చల్లార్చుకున్నాను .
హమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది అంటూ టవల్ చుట్టుకుని బయత్తకువచ్చాను . అమ్మలూ ....... మీ బిడ్డ అలా చేస్తుంటే మీరు ఎంకరేజ్ చెయ్యడం ఏమీ బాగోలేదు - నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు ఉమ్మా ఉమ్మా .......
నెక్స్ట్ టైం కూడా ఇలానే రిపీట్ అవుద్ది అంటూ రెడ్ కలర్ లంగావోణీలో దివినుండి దిగివచ్చిన దేవకన్యలా లోపలికివచ్చింది మహి .......
దేవకన్య : Wow సూపర్ సెక్సీ చిజిల్డ్ ఎయిట్ ప్యాక్స్ అంటూ పరుగునవచ్చి నా నడుముని చుట్టేసింది .
ఆఅహ్హ్ ....... , మహీ మహీ ...... అందమైన లంగావోణీ తడిచిపోతుంది ఇంకా తుడుచుకోలేదు .
దేవకన్య : తడిచిపోతే తడిచిపోనివ్వండి - అమ్మలూ ...... లవ్ యు లవ్ యు అంటూ హృదయంపై ముద్దులుపెట్టింది .
ఒక్కొక్క ముద్దుకు ఒక్కొక్క తియ్యని జలదరింత ......
మహి ముసిముసినవ్వులు నవ్వుకుని , భుజం నుండి జాలువారుతున్న నీటిబిందువులను పెదాలతో జుర్రుకుని , దేవుడా ...... ఇలా కూర్చోండి అంటూ బెడ్ పై కూర్చోబెట్టి మరొక టవల్ తో తలపై తుడుస్తోంది , ఇంత చల్లని నీటితో తెల్లవారుఘామునే తలస్నానం చేస్తే జలుబుచేస్తుంది .
ఎదురుగా కనీకనిపించనట్లు ఓణీ కదళికలకు కనిపిస్తున్న దేవకన్య సౌందర్యమైన నడుమును చూస్తూ మళ్లీ మొదటికి వచ్చాను - నో నో నో ...... మరి నా దేవకన్య జనింపచేసిన వేడితాపాన్ని చల్లార్చుకోవడానికి ఇదొక్కటే మార్గం .......
దేవకన్య : ఇదొక్కటే అని ఎవరు చెప్పారు - వేరొక మార్గం కూడా ఉందికదా అంటూ నడుముపై ఓణీని కాస్త ప్రక్కకు జరిపింది .
కళ్ళు ....... నా దేవకన్య సౌందర్యమైన నడుము నుండి ప్రక్కకు తిప్పుకోవడం లేదు - బొడ్డుపై అయితే లాక్ అయిపోయాయి .
దేవకన్య నా రెండు చేతులను అందుకుని అరచేతులపై ముద్దులుపెడుతున్నప్పుడే అర్థమైపోయింది ........
ఆ ఊహకే తియ్యనైన జలదరింపులకు లోనౌతున్నాను .
దేవకన్య : నచ్చిందనుకుంటాను పట్టుకుని నలిపెయ్య బ్రదర్ .......
నచ్చడమా ....... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ సిస్టర్ ..... అంటూ పట్టుకోబోయి వెంటనే ఆగిపోయాను - పో మహీ .......మళ్లీ స్నానం చేయాల్సిందే ఈసారి బాత్రూమ్లోనే రెడీ అయ్యి వస్తాను - వచ్చేటప్పటికి నువ్వు కింద ఉండాలి అంటూ నడుము ఒంపుపై గిళ్లబోయి ఆఅహ్హ్హ్ ...... చూస్తుంటేనే నావల్ల కావడం లేదు అంటూ చేతిపై గిల్లేసాను .
దేవకన్య : స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే కంట్రోల్ ఎందుకు చేసుకోవాలి అని పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది .
అమ్మ దర్శనానికి చాలారోజుల తరువాత వెళుతున్నాము కాబట్టి , రక్తితో కాదు భక్తితో వెళ్లాలికదా - ముందు కిందకువెళ్లి పెద్దమ్మతో అమ్మవారి కుంకుమ పెట్టుకోరా ....... మా దేవకన్యవు కదూ మా బంగారం కదూ అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను.
అమ్మా అమ్మా దుర్గమ్మా మన్నించు మన్నించు అని ప్రార్థించి , నా చేతిలోని డ్రెస్ అందుకుని ఇక్కడే మార్చుకో - 5 నిమిషాలలో కింద ఉండాలి లేకపోతే పైకివచ్చేస్తాను అంటూ ప్రాణంలా చుట్టేసి ఎలాగో స్నానానికి వెళుతున్నావి కాబట్టి అంటూ పెదాలపై ముద్దుపెట్టి , 5 మినిట్స్ అంటూ గుర్తుచేసి నన్ను చూస్తూనే వెనక్కు నడుస్తోంది . బ్రదర్ ...... 10 సెకన్స్ ......
అమ్మో అంటూ బాత్రూమ్లోకి తుర్రుమన్నాను - షవర్ కింద పూర్తిగా తడిచి టవల్ చుట్టుకుని మరొక టవల్ తో తుడుచుకుంటూనే కొద్దిగా డోర్ తెరిచి చూసాను - దేవకన్య లేకపోవడం ఇక సెకన్స్ మాత్రమే సమయం ఉండటంతో తలకూడా పూర్తిగా తుడుచుకోకుండా డ్రెస్సువేసుకుని కిందకువెళ్ళాను .