Update 59
దేవకన్యతోపాటువెళ్లి ఫ్లైట్లోని చివరి సోఫాలో కూర్చున్నాను - 5 నిమిషాలకు ఫ్లైట్ బయలుదేరింది .
దేవకన్య : గంటలో ఇంటికి చేరుకోవచ్చు - డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని లంచ్ చేసి మధ్యాహ్నం క్లాస్సెస్ కు అటెండ్ అవ్వవచ్చు - ఇంకా చాలాసమయం ఉంటుంది అంటూ నా చేతిని అందుకుని వేళ్లపై ఒక్కొక్క ముద్దుపెడుతోంది .
ఆఅహ్హ్హ్ ...... మహీ వద్దు వద్దు ......
దేవకన్య : నాకోసం అంతచేసిన నా దేవుడికి ఈమాత్రం హ్యాపీనెస్ కూడా పంచకపోతే ఎలా అంటూ చేతిని తీసుకుని వయ్యారమైన నడుముపైన వేసుకుని మ్మ్మ్ ...... అంటూ కళ్ళుమూసుకుని నా భుజంపైకి చేరింది .
ఆఅహ్హ్హ్ ...... అంటూ ఆ వెచ్చని స్పర్శకే తియ్యని జలదరింపులకు లోనయ్యాను - మహీ ....... లవ్ యు రా హాయిగా ఉంది .
దేవకన్య : ఇప్పుడు మరింత హాయిగా ఉంటుంది అంటూ నా చేతిపై చేతినివేసి నడుము ఒంపుపై గట్టిగా అదుముకుంది .
ఆ మెత్తదనానికి నన్ను నేను మైమరిచిపోయాను .
మహికూడా అంతే మాధుర్యాన్ని పొందినట్లు కాసేపు గట్టిగా అల్లుకుపోయి జలదరిస్తోంది - ఇంతదానికే ఇలా అయిపోతే ఎలాదేవుడా అంటూ కళ్ళుమూసుకుని గాలిలో తేలిపోతున్న నా పెదాలపై తియ్యనైన ముద్దులుపెడుతోంది .
ఇంకేముందు హాయిగా నిద్రలోకిజారుకున్నాము , ముద్దులు - సంతోషమైన దేవకన్య నవ్వులు మాత్రం తెలుస్తున్నాయి .
45 నిమిషాలలో వైజాగ్ లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ గంట అయినా వెళుతూనే ఉండటంతో ........
మహేష్ మహేష్ ....... మైమరిచిపోయింది ఇక చాలు , గంట అయినా వైజాగ్ చేరుకోలేదు ముందు ఆ సంగతి చూడండి అంటూ ముద్దులతో లేపింది మహి ......
మనం వైజాగ్ వెళ్లడం లేదు సిస్టర్ .......
దేవకన్య : వైజాగ్ వెళ్లడం లేదా ...... ? ఎందుకు ఎందుకు బ్రదర్ .......
ఎందుకు అంటే నా దేవకన్య కోరిక ప్రకారం అంటూ వీడియో ప్లే చేసాను .
" దేవుడా ....... నాకు ఎంత పొగరు కాకపోతే దేవుడే స్వయంగా ప్రపంచంలోని వండర్స్ సమక్షంలో లవ్ ప్రపోజ్ చేస్తే కేవలం నవ్వు మాత్రమే నవ్వాను కాబట్టి ఇప్పుడు ఆ వండర్స్ మరియు డార్లింగ్స్ సమక్షంలో నేను ...... నా దేవుడిని బ్రతిమాలుకోవాలి - వెంటనే అక్కడకు తీసుకెళ్లండి , ఇప్పుడే చెబుతున్నాను వెంటనే accept చెయ్యకండి నన్ను కవ్వించండి సరేనా ఉమ్మా ఉమ్మా ....... "
దేవకన్య : నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ సర్ప్రైజ్ ? .
నా దేవకన్యకోసం .......
దేవకన్య : లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముద్దులు కురిపిస్తోంది .
సిస్టర్స్ అందరూ విజిల్స్ - కేకలువేస్తున్నారు .......
దేవకన్య : అందరినీ - దివ్యక్క బావగారివైపు చూసి ఆనందించి , మహేష్ మహేష్ ....... పెద్ద తప్పు చేసాను - వెంటనే ఫ్లైట్ ను వైజాగ్ వైపుకు పోనివ్వండి , మన వలన డార్లింగ్స్ - దివ్య - చెల్లి క్లాస్సెస్ ..... నో నో నో నాట్ గుడ్ నాట్ గుడ్ వెంటనే వెంటనే ఫ్లైట్ తిప్పండి , రెండువారాల్లో సెమిస్టర్ exams స్టార్ట్ అవ్వవచ్చు - దివ్యకు అయితే ఈ ఫైనల్ రెండు సెమిస్టర్స్ చాలా చాలా ముఖ్యం ....... ఈ ట్రిప్ కోసం కనీసం వారం రోజులైనా వృధా అవుతాయి , ప్రతీ క్లాస్ ముఖ్యంగా ల్యాబ్స్ అస్సలు మిస్ కాకూడదు , వాళ్లిద్దరూ గొప్ప డాక్టర్స్ కావాలని కదా ........
రేయ్ మామా .......
కృష్ణగాడు : Ok రా అంటూ కాక్ పిట్ లోకివెళ్లిన క్షణాలకే రూట్ మారినట్లు అనౌన్స్మెంట్ తోపాటు ఫ్లైట్ వైజాగ్ వైపుకు ప్రయాణించింది .
దేవకన్య : లవ్ యు లవ్ యు దేవుడా ...... , దివ్య ...... మన సంతోషం కోసం రెడీ అయ్యింది లవ్ యు లవ్ యు అంటూ లేచివెళ్లి దివ్యక్క ప్రక్కన చేరింది .
దివ్యక్క దగ్గరికి వెళ్లి మోకాళ్లపై కూర్చుని , దివ్యక్కా - బావగారూ ...... మాకోసం మీ గోల్ అయిన ........
దివ్యక్క : మా మహి - అన్నయ్యకంటే మాకు ఏదీ ఎక్కువకాదు .
లవ్ యు లవ్ యు దివ్యక్కా ...... , ఈ అన్నయ్య తప్పు చేసినప్పుడు శిక్షించే హక్కు మీకు కాక ఎవరికి ఉంది చెప్పండి అంటూ దివ్యక్క చేతులతో లెంపలేసుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చేతులపై ముద్దులుపెడుతోంది .
మన వన్ ఆఫ్ ద చైర్మన్ వలన రైట్ వే లో వెళుతున్నాము లవ్ యు సిస్టర్ .......
దేవకన్య : దివ్యక్క గుండెలపై సిగ్గుపడుతోంది .
మన కంపెనీని సరైన సమయానికి మీ చేతులలో ఉంచాను కాబట్టి సరిపోయింది లేకపోయుంటే ఇంకెన్ని తప్పులు జరిగేవో .......
దేవకన్య - దివ్యక్క : అలా ఏమీ కాదు - దేవుడు ఏమిచేసినా లోకకళ్యాణం కోసమే .........
లవ్ యు లవ్ యు అంటూ ఇద్దరి చేతులను అందుకుని దేవకన్య ఒడిలో తలవాల్చాను .
దేవకన్య : డార్లింగ్స్ ...... మీరు ఏమీ బాధపడకండి - ప్రతీ సెమిస్టర్ exams అయిపోగానే ఎడ్యుకేషనల్ టూర్ ...... టూర్ తరువాత హాలిడేస్ ...... 10 డేస్ ఇంటికివెళ్లివచ్చి ఆ హాలిడేస్ లో ఇప్పటివరకూ చూసిన 7 వండర్స్ తోపాటు వరల్డ్ లోని వండర్స్ మొత్తం చూద్దాము - పిల్లలతోపాటు .......
వన్ ఆఫ్ ద చైర్మన్ మాటిచ్చారు ...... ఫిక్స్ .
సిస్టర్స్ అందరూ సంతోషంతో కౌగిలించుని మాచుట్టూ చేరారు .
దేవకన్య : దేవుడా ...... ఈ ప్రోగ్రాం అప్పుడు ప్లాన్ చేద్దాము .
లవ్ టు మహీ ...... , ఈ అజ్ఞాని .......
దేవకన్య : ఊహూ ...... అంటూనే నా పెదాలను పెదాలతో మూసేసి నా ఒడిలోకి చేరిపోయింది .
మొదలెట్టేసింది అంటూ అందరూ నవ్వుకుంటూ వారి వారి ప్లేసస్ లోకి వెళ్లిపోయారు .
నవ్వుకుని దేవకన్యను గుండెలపై ఎత్తుకుని లేచి దివ్యక్క నుదుటిపై ముద్దుపెట్టి వెనుక సోఫాలోకి చేరాను . లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ లవ్లీ చైర్మన్ గారూ ........
దేవకన్య : పులకించి , అలానే ఎప్పుడైనా దేవుళ్ళ దర్శనం చేసుకుని ఇంటికే వెళ్లడం అన్నది సాంప్రదాయం - అప్పుడు ఇంట్లో ఉన్నవారందరికీ మంచి జరుగుతుందని నమ్మకం ........
దేవకన్య కళ్ళల్లోకి ప్రాణంలా చూసి నుదుటిపై పెదాలను తాకించాను . ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నాను .
దేవకన్య : ఉమ్మా ఉమ్మా ....... , ఇంతకూ మొబైల్ ఎక్కడ అంటూ అందుకుని చూసి , అంటే రాత్రంతా నిద్రపోలేదన్నమాట .......
ఎలా నిద్రపడుతుంది మహీ ....... , నా హృదయదేవకన్య ప్రేమను పొందిన ఆనందలో ........
దేవకన్య : నన్నే ప్రాణంలా చూస్తూ ముద్దులతో జోకొడుతున్నారు ఉమ్మా ఉమ్మా ....... అందుకేనా నడుముపై చేతినివేసుకోగానే నిద్రపోయారు - నేనింకా నా నడుము స్పర్శవలన మైమరిచిపోయారు అని ఫీల్ అయ్యాను అటూ దెబ్బలు కురిస్తున్నాయి .
రెండూ కారణమే మహీ అంటూ మళ్లీ చేతిని నడుముపై వేసి సుతిమెత్తగా అదిమి దేవకన్యతోపాటు తియ్యని జలదరింపులకు లోనయ్యాను .
మ్మ్మ్ ...... అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది - మహిని ప్రాణంలా చుట్టేసి ఫ్లైట్ తోపాటు నేనుకూడా గాలిలో తెలిపోతున్నాను .
మళ్ళీ స్పృహలోకివచ్చినది ఫ్లైట్ ల్యాండ్ అయిన కుదుపులకే - కళ్ళుతెరిచి చూస్తే నా దేవకన్య ఒడిలో తలవాల్చి ఉన్నాను .
దేవకన్య : అందమైన నవ్వులతో నా పెదాలపై ముద్దుపెట్టి , వైజాగ్ వచ్చేసాము అనింది .
లేచికూర్చుని , చంద్రకు కాల్ చేయాల్సింది .
దేవకన్య : బుజ్జిఅన్నయ్య ఎప్పుడో సాటిలైట్ ఫోన్ ద్వారా చేశారు - ఈపాటికి బస్సు రెడీగా ఉంటుంది .
లవ్ యు రా మామా అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి లేచాను - మహి చేతిని చుట్టేయ్యడంతో బయటకువచ్చాము , లగేజీ సంగతి మేనేజర్ గారికి మెసేజ్ చేసాను .
బయటకువచ్చి మూడు క్యాబ్స్ ను పిలిచాను .
దేవకన్య : బస్సు ఉందికదా .......
దివ్యక్కా ...... మీరు బావగారి ఇంటికి వెళ్ళండి - రేయ్ మామా ...... చెల్లెమ్మను పిలుచుకుని అంటీ ఇంటికి వెళ్లు - మహి & సిస్టర్స్ ....... బస్సులో అమ్మ దగ్గరికి వెళ్లివస్తారు .
అన్నయ్యా ........
మా దివ్యక్క అడుగుపెట్టబోయే ఇల్లు ....... మహి చెప్పినట్లు మంచి జరుగుతుంది .
బావగారు : లవ్ యు బావా ......
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా - లవ్ యు అక్కయ్యా ...... అంటూ మహి గుండెలపైకి చేరింది , దివ్యక్కకూడా .......
దేవకన్య : దుర్గమ్మ దర్శనం చేసుకుని అమ్మ దగ్గరికి అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరింది - నువ్వూ ........ మాతోపాటు అమ్మ దగ్గరికి వస్తున్నావు కదూ ......
చిరునవ్వే సమాధానం అయ్యింది .
విద్యు సిస్టర్ : మీరు లేకుండా వెళితే మమ్మల్ని ఉతికారేస్తుంది అమ్మ ......
మహీ - విద్యు సిస్టర్ ...... మీరే ఎలాగైనా అమ్మను కూల్ చెయ్యాలి , అమ్మను కలిసే సందర్భం ఒక పండుగలా ఉండాలి .
దేవకన్య : నా పుట్టినరోజు కంటే అన్నమాట అంటూ కొడుతోంది .
ఏమో మరి ఆ దుర్గమ్మ తల్లి ఎలా ప్లాన్ చేశారో ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
దేవకన్య : అమ్మ అంటే చాలు అంటూ చేతిపై గిల్లేసింది .
స్స్స్ .......
దేవకన్య : ముద్దుపెట్టి , మరి మన ఇంటికి మీరు వెళతారా ? .
నిన్న దేవకన్యలంతా మన ఇంటికే కదా వచ్చింది - నేను ...... నా దేవకన్య చదివే క్యాంపస్ కు వెళతాను - మీ ఫ్రెండ్స్ సిస్టర్స్ భవిష్యత్తు బాగుండాలి ...... అలాగే నేను చేసిన ఈ తప్పును ప్రిన్సిపాల్ కు తెలియజేసి అపాలజీ చెప్పి మీరు మిస్ అయిన క్లాస్సెస్ మళ్లీ మీకు టీచ్ చేసేలా రిక్వెస్ట్ చేసుకోవాలి - ఇంటికివెళ్లి అమ్మను కలిసి ప్రసాదం ఇచ్చి క్యాంపస్ కు వచ్చెయ్యండి ........
దేవకన్య : గంటసేపైనా పడుతుంది నావల్ల కాదు .
ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి అంటూ దేవకన్యను అమాంతం ఎత్తుకుని బస్సు ఎక్కి సోఫాలో కూర్చోబెట్టాను . బుగ్గలను అందుకుని అంతవరకూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
దేవకన్య : ఈ ముద్దు చాలదు అంటూ లేచి ఏకమయ్యేలా చుట్టేసి పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టింది .
Ok నా మహీ హ్యాపీ నా ....... , బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఈ ముద్దును అమ్మకు ఇవ్వు ........
దేవకన్య : నాకుమాత్రం నుదుటిపై మామూలు ముద్దు - అమ్మకు మాత్రం ఘాడమైన ముద్దు .......
అయిపోయాను వెంటనే తప్పించుకోవాలి ....... మహిని సోఫామీదకు తోసేసి బస్సు దిగి , చంద్రా రైట్ రైట్ జాగ్రత్త అన్నాను .
దేవకన్య - విద్యు సిస్టర్ ....... విండో దగ్గరికివచ్చి చూస్తున్నారు .
లవ్ యు ....... , బస్సు వెళ్ళిపోయాక దివ్యక్క - చెల్లెమ్మను పంపించి క్యాబ్ లో కాలేజ్ చేరుకున్నాను .
క్యాబ్ పే చేసి లంచ్ బ్రేక్ కు 15 మినిట్స్ ఉండటంతో నేరుగా ప్రిన్సిపాల్ ఆఫీసుకు చేరుకుని విషయం చెప్పి తప్పు నాదే అంటూ అపాలజీ ఇచ్చాను .
కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని నేరుగా క్యాంపస్ కు వచ్చినందుకైనా అంటూ ప్రిన్సిపాల్ గారు ఎస్క్యూజ్ చేసి క్లాస్సెస్ కోసం ప్రొఫెసరను కూడా సంప్రదించి సంతోషాన్ని వ్యక్తం చేశారు .
థాంక్స్ చెప్పి సంతోషంతో బయటకువచ్చాను . పరుగునవెళ్లి వెళుతున్న క్యాబ్ ను ఆపి అనకాపల్లి వెళ్ళమని చెప్పాను .
బస్సు ఇంటిముందు ఆగే సమయానికి అమ్మకూడా కారులో కాలేజ్ నుండి ఇంటికి చేరుకున్నారు .
అమ్మా అమ్మా అంటూ ప్రాణంలా పిలుస్తూ వెళ్లి అమ్మను కౌగిలించుకున్నారు .
అమ్మ : తల్లులూ ....... సడెన్ సర్ప్రైజ్ ఏమిటి ? - 7 వండర్స్ టూర్ ఏమైంది ? .
మహి బుగ్గలను గిల్లేసి , అదొక పెద్ద కథ అమ్మా ముందు లోపలికివెళదాము రండి అంటూ అమ్మ హ్యాండ్ బ్యాగులోనుండి కీ అందుకుని తాళం తెరిచి లోపలికివెళ్ళారు - నలుగురు సిస్టర్స్ నేరుగా వంట గదిలోకివెళ్లి అన్నం పప్పు వంటకు రెడీ చేస్తున్నారు - అమ్మా ...... అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి చేరుకోవాలని మమ్మల్ని ..... మా అమ్మదగ్గరికి పంపించారు మీ కన్నయ్య ......
అమ్మ : నేనంటే అంత ప్రాణం మరి - ఇంతకీ కన్నయ్య ఎక్కడ ? .
రాలేదమ్మా .......
అమ్మ : కన్నయ్య లేకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ......
మీ కన్నయ్యనే అమ్మా - మీకోసం ప్రసాదం పంపించారు .......
అమ్మ : ఏదీ ఏదీ అంటూ అందుకుని , మొత్తం నాకే కదా అంటూ గబగబా తింటున్నారు .
విద్యు సిస్టర్ : అమ్మా ...... మీకోసం మరొక గిఫ్ట్ కూడా పంపించారు మీ కన్నయ్య ........
అమ్మ : అవునా ఎక్కడ ఎక్కడ తొందరగా ఇవ్వండి మరి .......
సిస్టర్స్ : మహీ డార్లింగ్ ఇవ్వవే ........
దేవకన్య : ఇవ్వాల్సిందేనా ....... ? .
అమ్మ : దేవకన్యకు మొట్టికాయవేసి ఇవ్వు అంటూ చేతిని చాపారు .
దేవకన్య : స్స్స్ ...... , చేతికి ఇచ్చేది కాదు అంటూ అమ్మ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
అమ్మ పెదాలపై తియ్యదనం ...... , కిస్ గిఫ్ట్ ...... లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ కన్నయ్యా అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి , నా గిఫ్టుగా ఇవ్వు తల్లీ .......
విద్యు సిస్టర్ : అమ్మా ...... మీరు ముద్దు గిఫ్టు ఇచ్చారని తెలిస్తే ఇక ప్రపంచాన్నే కాదు మహిని కూడా మరిచిపోతారు - చూడండి అమ్మపై ఎలా అసూయపడుతోందో .......
దేవకన్య : అలాంటిదేమీ లేదులేవే అంటూ అమ్మ గుండెలపైకి చేరి హత్తుకుని ముద్దులుపెడుతోంది .
సిస్టర్స్ : తల్లీకూతుళ్ళ ముద్దులు తరువాత ఆకలేస్తోంది .
విద్యు సిస్టర్ : ఇలా చెప్పకూడదే - అమ్మా ...... మీ కన్నయ్య కూడా తినలేదు , ఆకలితో ఉంటారు పాపం .......
అమ్మ : అవునా ....... భోజనం తీసుకెళతారా ? అంటూ వడివడిగా వంటగదిలోకివెళ్లారు .
అందరూ జత కలవడంతో అర గంటలో వంట రెడీ చేసేసారు .
సిస్టర్స్ : వేడి వేడి అన్నం - పప్పులో నెయ్యి వేసుకుని ఊరగాయ - వడియాలతో తింటే .........
విద్యు సిస్టర్ : ష్ ష్ ష్ .......
అమ్మ : తల్లులూ ...... క్యారెజీ కడతాను , కన్నయ్య దగ్గరకే వెళ్లి తినండి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , స్వయంగా క్యారేజీని బస్సువరకూ తీసుకొచ్చారు .
దేవకన్య : అమ్మా ...... ఫ్రెష్ అయ్యి వెళతాము .
అమ్మ : అవసరం లేదు బస్సులో బాత్రూమ్ ఉందికదా రెడీ అవ్వండి అంటూ మొట్టికాయవేసి ఎక్కించింది .
అందరూ నవ్వుకుని ఎక్కి అమ్మకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు .
సిస్టర్స్ : అన్నా ...... వెంటనే కాలేజ్ దగ్గరకు తీసుకెళ్లండి .
చంద్ర గేర్ మార్చి వేగం పెంచాడు . ఊరుదాటగానే హైవే ప్రక్కన బస్సు ఆపాడు .
దేవకన్య - విద్యు సిస్టర్ : అన్నా ...... ఏమైంది బస్సు ట్రబుల్ ఇచ్చిందా - ఇప్పుడెలా అక్కడ మీ సర్ ఆకలితో ఉన్నారే ........
చంద్ర : మేడమ్స్ సర్ప్రైజ్ ....... అంటూ బస్సు డోర్ బటన్ ప్రెస్ చెయ్యడంతో తెరుచుకుంది .
Hi hi hi ఏంజెల్ - సిస్టర్స్ ........
దేవుడా అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది నా దేవకన్య , డార్లింగ్స్ ....... కళ్ళు మూసుకోండి - అన్నా మీరుకూడా - except విద్యు డార్లింగ్ .......
విద్యు సిస్టర్ : లవ్ యు వే .......
విద్యు సిస్టర్ మాత్రమే ఎందుకలా మహీ .......
దేవకన్య : కొద్దిరోజుల్లో నీకే తెలుస్తుందిలే అంటూ పాదాలను పైకెత్తి నా పెదాలను అందుకోవడమే కాకుండా నా నాలుకతో నాలుకను పెనవేసి అధరామృతాలను జుర్రేసుకుంటోంది - నా చేతులను తన నడుముమీదకు చేర్చుకుంది .
మ్మ్మ్ మ్మ్మ్ ....... దేవకన్య నాలుకను స్పృశించగానే వొళ్ళంతా తియ్యని కరెంట్ షాక్ కొట్టినట్లు దేవకన్యతోపాటు తనివితీరా ముద్దును ఆస్వాదించాను - నాకు తెలియకుండానే నా దేవకన్య వయ్యారమైన నడుమును సున్నితంగా నలిపేస్తున్నాను .
దేవకన్య : మ్మ్మ్ ..... హ్హ్హ్ ..... , క్షణాలు గడిచిపోతున్నాయి ........
సిస్టర్స్ : ఒసేయ్ ఎంతసేపే ........
దేవకన్య : నా పెదాలను వదలకుండా ఊహూ ఊహూ ......
చివరికి ఇద్దరికీ ఊపిరాడకపోవడంతో పెదాలను వదిలి వగరుస్తూ ఒకరిశ్వాసలను ఒకరు పీల్చివధులుతూ తియ్యదనంతో నవ్వుకున్నాము .
లవ్ యు డియర్ సిస్టర్ - లవ్ యు డియర్ బ్రదర్ అంటూ మరొక ఘాడమైన ముద్దుపెట్టుకుని నవ్వుకున్నాము .
దేవకన్య పెదాలపై ముద్దులుపెడుతూనే అమాంతం ఎత్తుకునివెళ్లి చివరి సోఫాలోకి చేరాను , ఇద్దరమూ ఏకమయ్యేలా కౌగిలించుకుని బ్రదర్ - సిస్టర్ లవ్ యు బ్రదర్ - లవ్ యు సిస్టర్ అంటూ ముద్దుగా కలవరిస్తున్నాము .
సిస్టర్స్ : ఒసేయ్ ఇంకెంతసేపే కళ్ళు నొప్పిస్తున్నాయి .
దేవకన్య : నవ్వుకుని , నా కళ్ళల్లోకి ఘాడమైన ప్రేమతో చూస్తూనే లవ్ యు లవ్ యు డార్లింగ్స్ ఇక కళ్ళు తెరవవచ్చు ........ , అన్నా ...... బస్సుని పోనివ్వండి .
హమ్మయ్యా ....... , ఇంతకీ కళ్ళుమూసుకోమని చెప్పి మహేష్ సర్ ను ఏమో చేసింది , దీనిని అడిగితే తెలుస్తుంది అంటూ విద్యుసిస్టర్ చుట్టూ చేరారు , ఒసేయ్ విద్యు ఒసేయ్ విద్యు ...... ఏమిచూసావే ఇలా షాక్ లోకి వెళ్లిపోయావు అంటూ మొట్టికాయలు వేశారు - గిల్లేసారు ........
చూసి నవ్వుకున్నాము .
సిస్టర్స్ : ఒసేయ్ ఏమిచూసావే ........
విద్యు సిస్టర్ : సెక్సియస్ట్ కిస్ ...... బ్యూటిఫుల్ కాదు కాదు సెక్సీ అంటూ నాలుక తడుముకుంది .
సిస్టర్స్ : నువ్వు చెబుతుంటేనే ....... వొళ్ళంతా ఏదేదో అవుతోంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
దేవకన్య : డార్లింగ్స్ ...... మీ boyfriends ను చేరేంతవరకూ కంట్రోల్ చెసుకొండే .......
సిస్టర్స్ : మా హీరోస్ మా ఊళ్ళల్లో ఉన్నారు - మేమిక్కడ ప్చ్ ప్చ్ .......
దేవకన్య : ఎంత దూరమైతే అంత ప్రేమ - నన్నే చూశారుకదా గంటసేపు విరహాన్ని ఎలా తెలియజేశానో అంటూ నా గుండెలపై ముద్దుపెట్టింది .
విద్యు సిస్టర్ : ఒసేయ్ మహీ ....... నీ ముద్దులు ఆపి అమ్మ ప్రేమతో పంపించినది ఇవ్వవే .......
దేవకన్య : ష్ ష్ ష్ ...... , మరికొద్దిసేపు ఆగలేవా ? .
అమ్మ ...... ఆఅహ్హ్ , అమ్మ ...... నాకోసం , ఏంటి ఏంటి ...... చెప్పకు చెప్పకు ఏదీ ఏదే అమ్మచేతివంట ఎక్కడ ఎక్కడ ? .
విద్యు సిస్టర్ : మీరు సూపర్ మహేష్ సర్ ...... , కరెక్ట్ గా ఎలాచెప్పారు ? .
అమ్మ గురించి నాకు తెలియదా ?
విద్యు సిస్టర్ : మీరు ఆకలితో ఉన్నారని తెలియగానే అప్పటికప్పుడు వేడివేడిగా వండి మీరూ ...... నా కన్నయ్యతోనే తినండి అంటూ హడావిడిగా బస్సులోకి తోసేశారు - బస్సు వరకూ క్యారేజీని అమ్మనే స్వయంగా తీసుకొచ్చారు - ఇవ్వమంటే ఇవ్వలేదు కొట్టారు కూడా .........
లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ........ , అమ్మ చేతివంట మ్మ్మ్ ...... నోరూరిపోతోంది .
వన్ మినిట్ బ్రదర్ అంటూ నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టివెళ్లి , ప్లేట్ అందుకుని అన్నం - పప్పు వడ్డించుకుంది .
విద్యు సిస్టర్ : మహేష్ సర్ ...... అమ్మ కాచిన నెయ్యి - అమ్మ చేతి ఊరగాయ - అమ్మ పెట్టిన వడియాలు ........
మ్మ్మ్ మ్మ్మ్ ...... అమ్మా ...... మహీ మరొక్కక్షణం కూడా ఆగలేను ఆ ఆ ...... , దివ్యక్క - చెల్లెమ్మలను కూడా తినెయ్యమని మెసేజ్ పెడతాను .
దేవకన్య : కమింగ్ అంటూ ముద్దలు కలుపుతూ వచ్చి తినిపించబోయింది .
విద్యుసిస్టర్ : మహేష్ సర్ ....... మరొక ప్రియమైన కానుక కూడా ఇవ్వమని మీ దేవకన్యకు ఇచ్చారు అమ్మ .....
మహీ ....... అంటూ నోటిని మూసేసాను .
దేవకన్య : విద్యు డార్లింగ్ ఇక మనల్ని మరిచిపోతాడు , సర్ సరే ఇస్తాను లవ్ యు కన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , మైమరిచిపోగానే తినిపించింది .
విద్యు సిస్టర్ : ఒక్క ముద్దు మాత్రమే కాదు మహేష్ సర్ ముద్ద ముద్దకీ ముద్దు ......
అమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా యాహూ యాహూ ...... అంటూ గుటుక్కున మింగేసాను .
దేవకన్య : నమిలి తినాలి అంటూ మొట్టికాయవేసింది .
స్స్స్ .......
విద్యు సిస్టర్ : ఈ మొట్టికాయ అమ్మదే మహేష్ సర్ .......
మొట్టికాయవేసిన దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవకన్య : ప్రతీ ముద్దకూ ...... అమ్మ ముద్దు పెడతాను కాస్త నమిలి తినండి .
లవ్ యు సిస్టర్ ....... , ప్రతీ ముద్దుకూ ఒక ముద్దు అందుకుని తిని దేవకన్యకు ముద్దుపెట్టాను తినమని .......
దేవకన్య : లవ్ యు .......
లవ్ యు అమ్మ నుండే కదా .......
దేవకన్య : అంటే ఈ ముద్దులు నాకుకాదా ...... ? .
కానే కాదు అమ్మకు .......
సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : ముద్ద తినిపించి ముద్దులన్నీ అమ్మకే అన్నమాట అంటూ బుగ్గపై కొరికేసింది .
కొరికింది అమ్మనే కదా సిస్టర్ ........
దేవకన్య : నిన్నూ నిన్నూ అంటూ కొడుతూనే సిస్టర్స్ తోపాటు నవ్వేసింది .
లవ్ యు మై ఏంజెల్ అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను . అందరమూ
అందరమూ తింటూనే చిరునవ్వులు చిందిస్తూ ...... దేవకన్య నుండి అమ్మ ముద్దు - ముద్దలు ఆస్వాదిస్తూనే కాలేజ్ చేరుకున్నాము .
బస్సు ఆగి డోర్ తెరుచుకోగానే అమ్మ చేతి వంట అమ్మ చేతి వంట అంటూ చెల్లెమ్మ పరుగునవచ్చి దేవకన్య గోరుముద్దలు తిని మ్మ్మ్ మ్మ్మ్ అంటూ దేవకన్యకు ముద్దులుపెట్టింది .
కృష్ణగాడు వడ్డించుకుని కుమ్మేస్తున్నాడు .
రేయ్ రేయ్ నెమ్మదిగా రా .......
కృష్ణగాడు : పోరా ...... అమ్మ క్యారెజీ పంపించారు అని తెలియగానే తింటున్నవాడిని సగంలోనే లాక్కునివచ్చింది నీ చెల్లి ........
దేవకన్య : లవ్ యు చెల్లీ ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టి తినిపించింది .
చెల్లెమ్మ : హమ్మయ్యా ...... ఇద్దరి అమ్మల వంటలు తృప్తిగా తిన్నాను ఇక చాలు అక్కయ్యా ...... , అక్కయ్యలూ - అన్నయ్యా ...... అమ్మ , మీకోసం పాయసం పంపించింది .
ఆ విషయం ముందు చెప్పవే అంటూ బాక్స్ అందుకుని ఏకంగా పైకెత్తేసాను .
చెల్లెమ్మ : అన్నయ్యా వేడిగా ఉంది - నెమ్మదిగా ......
ఊహూ ........
దేవకన్య : దేవుడా దేవుడా ...... మేమూ ఉన్నాము కాస్త కరుణించండి - అమ్మ అంటే చాలు అందరినీ మరిచిపోతారు అంటూ బుగ్గలపై చేతితో ముద్దులుపెడుతోంది .
సగం తాగేసి ప్చ్ ...... అంటూ దేవకన్యకు అందించాను . డార్లింగ్స్ తాగండి అంటూ అందించింది .
విద్యు సిస్టర్ : మరి నీకు ......
దేవకన్య : నాకు అంటూ నా ఒడిలోకి చేరి నా పెదాలను మూసేసి నా నోటిలోని పాయసాన్ని జుర్రేసుకుని మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ చెల్లీ .
దేవకన్య నుదుటిపై నుదుటితో కొట్టి ప్రేమతో చుట్టేసాను .
అంతలో కాలేజ్ బెల్ మ్రోగడంతో లేచి లోపలకువెళ్లాము .
చేంజ్ చేసుకునే సమయం లేక లంగావోణీ - సారీస్ లోనే వచ్చిన దేవకన్య - సిస్టర్స్ ను ఫ్రెండ్స్ - సిస్టర్స్ అందరూ చూసి wow wow బ్యూటిఫుల్ అంటూ పొగడ్తల వర్షం కురిపించమే కాకుండా సెల్ఫీలు కూడా తీసుకుని సంతోషాలను పంచుకున్నారు .
ఆనందిస్తూనే అందరితోపాటు మెయిన్ బిల్డింగ్ లోకి అడుగుపెట్టాము .
నోటీస్ బోర్డ్ దగ్గరనుండి బాయ్స్ అందరూ విషాధకారంగా వస్తున్నారు .
ఫ్రెండ్స్ - సీనియర్స్ ...... ఏమైంది అంత ఫీల్ అవుతున్నారు .
మహేష్ మహేష్ ....... అలా సెమిస్టర్ స్టార్ట్ అయ్యి నెలలు కాలేదు అంతలోనే సెమిస్టర్ exam షెడ్యూల్ వచ్చేసింది , ఇక సరదాలన్నీ పక్కనపెట్టి స్టడీస్ మీద కాన్సంట్రేట్ చెయ్యాలి - ఎంత కష్టమో తెలుసా ...... exams తరువాత ఎలాగో ఎడ్యుకేషనల్ టూర్ ఉండనుకో - ఎలాగోలా exams పూర్తిచేసామంటే ఫుల్ ఎంజాయ్ అంటూ కౌగిలించుకుని తెగ ఫీల్ అవుతూ క్లాస్సెస్ కు వెళ్లిపోయారు .
దేవకన్య - సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు .
ష్ ష్ ష్ ...... , మీరు ఎప్పటికప్పుడు చదివేస్తారు మేము అలాకాదు exam కు ఒక్కరోజు ముందు సెమిస్టర్ సిలబస్ మొత్తం కవర్ చెయ్యాలి ఎంత కష్టమో తెలుసా ....... ? .
దేవకన్య - సిస్టర్స్ : ఒక్కరోజు అంత కష్టపడే బదులు రోజూ కాసేపు enjoyment ప్రక్కన పెట్టి చదువుకోవచ్చు కదా ......
మాకూ చదువుకోవాలనే ఉంటుంది కానీ ఎన్ని ఉంటాయో తెలుసా ...... ఫ్రెండ్షిప్ - లవ్ , ఒక లవ్ ను పొందడానికి ఎంత ఇష్టంతో వేచిచూడాలి అంతలోనే ఇలా exams వచ్చేస్తాయి అంటూ దేవకన్యవైపు కన్నుకొట్టాను .
దేవకన్య : మహేష్ అంటూ ఛాతీపై కొడుతూ నా హృదయంపైకి చేరిపోయింది .
సిస్టర్స్ : ఒసేయ్ ఇది క్యాంపస్ కంట్రోల్ కంట్రోల్ ...... మేము వెళ్లి exams - టూర్ షెడ్యూల్ చూస్తాము అంటూ వెళ్లారు .
మహీ మహీ ....... అంటూ పరుగునవచ్చి మొబైల్లో పిక్స్ తీసినట్లు exams - టూర్ షెడ్యూల్ అంటూ అందించి , లవ్ యు వే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి సైలెంట్ గా పైకివెళ్లిపోయారు .
దేవకన్య : డార్లింగ్స్ డార్లింగ్స్ ఏమైంది వే అంటూ మొబైల్లో రెండు పిక్స్ చూసి చెల్లికి చూయించి ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా నన్ను కౌగిలించుకుని , నా చేతికి మొబైల్ అందించి చెల్లి చేతిని అందుకుని పైకివెళ్లింది .
మహీ - చెల్లెమ్మా ....... ఏమైంది ఏమైంది ? , మొదట సిస్టర్స్ ఆ వెంటనే నా దేవకన్య - చెల్లెమ్మ ....... , షెడ్యూల్ లో ఏముందబ్బా అంటూ చూసి పెదాలపై తియ్యదనంతో రారా మామా అంటూ పైకి పరుగులుతీసాను .
అప్పటికే క్లాసులో ప్రొఫెసర్ ఉండటంతో సర్ అన్నాము .
గెట్ ఇన్ గెట్ ఇన్ మహేష్ .......
థాంక్యూ సర్ అంటూ కళ్ళల్లో చెమ్మతోనే ప్రాణంలా చూస్తున్న దేవకన్య ప్రక్కన వెళ్లి కూర్చున్నాను .
వెంటనే వదలనంతగా నా చేతిని చుట్టేసి క్లాస్ వింటోంది .
దేవకన్యను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా ఆ అంతులేని ప్రేమను ఆస్వాదిస్తూ మధ్యమధ్యలో కురులపై ప్రాణమైన ముద్దులుపెడుతున్నాను - ముద్దుముద్దుకీ ...... నా చేతిని మరింత గట్టిగా చుట్టేస్తోంది .
మహీ ఏమైంది అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తూ అడిగాను .
దేవకన్య : తెలిసే అడుగుతున్నావు కదూ అంటూ కోపంతో చూస్తూ నానోటిని ఒకచేతితో మూసేసి భుజంపై కొరికేసింది - నా తియ్యనైన నొప్పి కేక నోటిలోనే ఆగిపోవడం చూసి అంతే తియ్యదనంతో నవ్వుకుని వెంటనే మళ్లీ కళ్ళల్లో చెమ్మతో క్లాస్ వింటోంది .
ఎంజాయ్ చేస్తూనే క్లాస్ మొత్తం మహిని డిస్టర్బ్ చెయ్యకుండా కురులపై ముద్దులుపెడుతున్నాను .
ప్రొఫెసర్ : ఈ క్లాస్ తో సెమిస్టర్ సిలబస్ కంప్లీటెడ్ - టుమారో ఆన్ వర్డ్స్ ప్రిపరేషన్ - అల్ ద బెస్ట్ ఫర్ your exams అనిచెప్పి వెళ్లిపోయారు .
థాంక్యూ ప్రొఫెసర్ థాంక్యూ ప్రొఫెసర్ .........
ప్రొఫెసర్ బయటకు వెళ్లిపోగానే దేవకన్య ...... నాచేతిని వదిలి నడుమును అల్లుకుపోయింది - హృదయంపై ముద్దులుకురిపిస్తోంది .
ఏమైంది మహీ .......
అంతే దెబ్బల వర్షం - హృదయంలోని అమ్మలకు మాత్రం ముద్దులు ........
Ok ok లవ్ యు లవ్ యు లవ్ యు ....... అంటూ దేవకన్య బుగ్గలను ప్రాణంలా అందుకుని చెమ్మచేరిన కళ్లపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , ఇద్దరి ఎడ్యుకేషన్ టూర్స్ వేరైతే ఏంటి నేనేమైనా ...... నా క్లాస్ తోపాటు వెళతానా ఏంటి ?.
చెల్లెమ్మ : యాహూ యాహూ మేముకూడా ..... అక్కయ్యలతోపాటే అంటూ లేచి మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , కృష్ణగాడి పెదాలపై ముద్దుపెట్టి ఆనందిస్తోంది .
దేవకన్య పెదాలపై అంతే సంతోషం - లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ నా పెదాలను వదలడం లేదు .
విద్యు సిస్టర్ : డార్లింగ్ డార్లింగ్ ....... ఇది క్లాస్ అంటూ సిగ్గుపడుతూ చెప్పింది .
అంతే సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకుంది - లవ్ యు రా అంటూ నుదుటిపై ముద్దుపెట్టేంతలో మళ్లీ దెబ్బల వర్షం ........
విద్యు సిస్టర్ : మళ్లీ ఏమైందే ...... ? .
చెల్లెమ్మ : విద్యు అక్కయ్యా ...... మీ exams ఫ్రైడే అయిపోతాయి ఆరోజు సాయంత్రం టూర్ ప్రయాణం కానీ మా ఒకే ఒక చివరి exam కోసం Monday వరకూ అంటే రెండు రోజులు ఆగాలి , అప్పుడెలా అన్నది అక్కయ్య డౌట్ .......
దేవకన్య : లవ్ యు చెల్లీ ...... అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , నా ఛాతీపై మాత్రం ప్రేమదెబ్బలు కురిస్తున్నాయి .
చెల్లీ ....... రెండురోజులు మీ అక్కయ్యను చూడకుండా మనం ఉండగలమా చెప్పు అంటూ దేవకన్య బుగ్గలపై చేతులతో ముద్దులు కురిపిస్తున్నాను .
చెల్లెమ్మ : అంటే ఆరోజు సాయంత్రమే అక్కయ్యలతోపాటు టూర్ ప్రయాణం అన్నమాట - సోమవారం ఉదయానికి ఫ్లైట్లో వైజాగ్ చేరుకుని exam పూర్తిచేసి వెంటనే ఫ్లైట్లో అక్కయ్యలను చేరడం , సూపర్ ఐడియా అన్నయ్యా ఉమ్మా ఉమ్మా ........ , నా డౌట్ కూడా అదే ఉండేది క్లారిటీ వచ్చేసింది .
దేవకన్య పెదాలపై తియ్యదనం - చిరునవ్వులు చిందిస్తూ నా పెదాలపై ముద్దుపెట్టి నా హృదయంపైకి చేరి లవ్ యు అమ్మలూ అంటూ పులకించిపోతోంది .
మహీ ...... ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ? .
దేవకన్య : నాకోసం ...... మీరు , మీ ఫ్రెండ్స్ ను వదిలి .......
అయితే మా ఫ్రెండ్స్ తోనే వెళతాములే మహీ ........
అంతే కోపంతో ముచ్చికను కొరికేసింది . కెవ్వుమని కేకవేసి ముచ్చికపై రుద్దుకుంటున్నాను .
క్లాస్ ఫ్రీ అవ్వడం వలన బయట నిలబడిన బాయ్స్ అందరూ లోపలికివచ్చి చూసి షరా మామూలే కదా అన్నట్లు నవ్వుకుంటూ వెళ్లారు .
లేదు లేదు లేదు నా దేవకన్య - సిస్టర్స్ తోపాటే తోకలా వస్తాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... మేము కూడా - అక్కయ్యా ...... మమ్మల్ని కనుక వెళ్ళమన్నారో నిన్ను కొరికేస్తాను .
డార్లింగ్స్ కళ్ళు మూసుకోండి ....... except ......
సిస్టర్స్ : except విద్యు డార్లింగ్ ...... తెలుసులేవే ......
ఎందుకలా మహీ .......
దేవకన్య : త్వరలో నీకే తెలుస్తుందిలే ........
విద్యు సిస్టర్ : లవ్ యూ మై డార్లింగ్ .........
నేనున్నాను మై డుమ్మీ డార్లింగ్ అంటూ దేవకన్య తియ్యనైన నవ్వులతో నా కళ్ళల్లోకే కొత్తగా చూస్తూ రెండు షర్ట్ బటన్స్ విప్పింది .
మహీ మహీ క్లాస్ క్లాస్ ........
దేవకన్య : నాకు తెలియదా ? - క్లాసులో ఎవరైనా ఉన్నారా ? .
లేరు ఉన్న సిస్టర్స్ కూడా కళ్ళు మూసుకున్నారు .
దేవకన్య : షర్ట్ ను హృదయం వరకూ లాగి విద్యు డార్లింగ్ ...... ముచ్చిక కందిపోయింది లవ్ యు లవ్ యు మై గాడ్ అంటూ ఒళ్ళు జలదరించేలా ముద్దుపెట్టి చప్పరించింది .
స్స్స్ ...... ఆఅహ్హ్ ...... అంటూ తియ్యదనంతో వొణికిపోయి వెంటనే షర్ట్ బటన్స్ పెట్టేసుకున్నాను .
దేవకన్య ....... విద్యు సిస్టర్ తోపాటు నవ్వుకుని నా హృదయంపై చేరి ముద్దులుపెడుతోంది .