Update 60
బ్రేక్ తరువాత జరిగిన చివరి క్లాస్ కు ప్రొఫెసర్ వచ్చి సిలబస్ పూర్తి అయిందని అల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్లిపోయారు .
థాంక్యూ ప్రొఫెసర్ థాంక్యూ ప్రొఫెసర్ ........ , రేపటి నుండి ప్రిపరేషన్ కాలేజ్ కు రావడం రాకపోవడం మన ఇష్టం ........
Is it మహీ - సిస్టర్స్ .......
దేవకన్య : లైబ్రరీలోని బుక్స్ కోసమైనా రావాలికదా - నీకేంటి నువ్వు కంపెనీ చైర్మన్ వి బుక్స్ లో ఉండేదంతా ఎప్పుడో అమలుపరిచి టాప్ కంపెనీల సరసకు చేర్చావు కానీ మేము చదువుకోవాలి కదా .......
చైర్మన్స్ ...... నా దేవకన్యలు , నేను కేవలం ఎంప్లొయ్ .......
దేవకన్య : సిగ్గుపడింది , ఎవరైనా చదువుకుని ఆ స్థాయికి చేరుతారు కానీ మా దేవుడు మాత్రం ఆ స్థాయికి చేరిపోయి ........
వివరంగా చెప్పక్కర్లేదు ఏంజెల్ ....... , క్లాసులో ఎంటర్ అయ్యేంతవరకూ నాకూ తెలియదు అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను .
కృష్ణగాడు : అయితే వీడు బుక్ కూడా పట్టుకోవలసిన అవసరం లేదన్నమాట - మనమంతా లైబ్రరీలో కష్టపడాలన్నమాట .......
దేవకన్య : అవును బుజ్జి అన్నయ్యా ......
చెల్లెమ్మ : నేనుమాత్రం అన్నయ్య ప్రక్కనే ఉండి నేర్చుకుంటాను . అన్నయ్యా .......
లవ్ టు లవ్ టు చెల్లెమ్మా ........
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ....... , అన్నయ్యా ...... ఈరోజే కదా ? .
ఏంటి చెల్లీ ........
దేవకన్య : అవును చెల్లీ ఈరోజే - అంతలోనే మరిచిపోయారా అంటూ ప్రేమతో బుగ్గపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ ....... గుర్తొచ్చింది గుర్తొచ్చింది అసలు ఎలా మరిచిపోతాను , ఇంటికి వెళ్ళేలోపు ప్రపంచానికి తెలిసిపోతుంది అంటూ గర్వపడుతూ దేవకన్య - చెల్లెమ్మలను గుండెలపైకి తీసుకున్నాను .
చెల్లెమ్మ : దివ్యక్కను పిక్ చేసుకుని వెళ్లాలికదా ........
వెళ్లాలికదా చెల్లెమ్మా అంటూ చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , దేవకన్య చేతిని అందుకుని బయటకు నడిచాము .
క్లాస్ బయటకురాగానే దేవకన్య చేతిని వదిలి తన వెనుక నడవడానికి ఇంట్రెస్ట్ చూయించడం చూసి మళ్ళీనా చేతిని చుట్టేస్తోంది - మళ్లీ వెనక్కు చేరాను ......
దేవకన్య : మహేష్ ఏమైంది ? .
నా దేవకన్యను లంగావోణీలో వెనుక నుండి ముఖ్యంగా అందమైన మధ్యప్రదేశ్ ను పదేపదే చూడాలనిపిస్తోంది .
దేవకన్య : అందంగా సిగ్గుపడి నా గుండెలపైకి చేరింది - ఇలా ఓణీ చాటున కాకుండా మధ్యప్రదేశ్ తోపాటు నార్త్ & సౌత్ మొత్తం చూయిస్తాను అంటే ........
ష్ ష్ ష్ ....... కాలేజ్ , ఇలా తొంగి తొంగి చూడటంలోని మాజాయే వేరు మహీ ....... అంటూ నడుము ఒంపుపై గిలిగింతలుపెట్టి అమాంతం ఎత్తుకున్నాను .
దేవకన్య : కాలేజ్ అన్నారు .......
స్టూడెంట్స్ అందరూ ఎప్పుడో వెళ్లిపోయారు ఇక మిగిలినది మనం మాత్రమే అంటూ మెయిన్ బిల్డింగ్ మెయిన్ డోర్ వరకూ ఎత్తుకొచ్చి కిందకుదింపాను - బస్సు రెడీగా ఉండటంతో ఎక్కాము . నన్ను చివరి సోఫాకు లాక్కెళ్లి నా ఒడిలో కూర్చుంది.
అమ్మ .......
పెదాలపై ముద్దు ......
అమ్మతో మాట్లాడి .......
పెదాలపై ముద్దు .......
అమ్మతో మాట్లాడి చాలాసేపయ్యింది ........
పెదాలపై ఘాడమైన ముద్దు ........
ఆఅహ్హ్ ....... ప్రేమించిన అమ్మాయి తియ్యనైన పెదాల మాధుర్యం మ్మ్మ్ ......
దేవకన్య : తెగ పులకించిపోతోంది - మరింత మాధుర్యం పంచనా దేవుడా అంటూ నా చేతిని అందుకుని ఒక్కొక్క వేలిపై ఒక్కొక్క ముద్దు పెడుతోంది .......
నా చూపులు మాత్రం నా దేవకన్య నడుముపైకి ఎప్పుడో చేరిపోయాయి .
దేవకన్య : దేవుడు రెడీ అన్నమాట అంటూ పెదాలపై ముద్దులుపెడుతూనే నాచేతిని నడుముపైకి చేర్చుకుంది .
మ్మ్మ్ - మ్మ్మ్ ...... అంటూ ఇద్దరమూ ఒకేసారి హస్కీ వాయిస్ లతో నవ్వుకున్నాము .
ఇంటికి వెళ్ళాక ఓణీ చాటున కాకుండా పూర్తిగా చూసుకోండి .
ఊహూ యాహూ ........
దేవకన్య : అమ్మ Ok అన్నారుకదా .......
అమ్మ అమ్మ ....... అమ్మకు కాల్ చెయ్యాలి అంటూ మొబైల్ తీసాను .
దేవకన్య : అయ్యో ....... నేనే గుర్తుచేశానా ? , అంటూ మొట్టికాయలు వేసుకుంది .
లవ్ యు ఏంజెల్ అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
కన్నయ్యా ...... అంటూ ప్రాణంలా పిలిచారు.
అమ్మ వాయిస్ వినిపించగానే హాయిగా కళ్ళు మూసుకున్నాను .
అమ్మ : హలో కన్నయ్యా హలో నాన్నా .......
దేవకన్య : మీ పిలుపులకే లాలిపాడినట్లు మైమరిచిపోయాడమ్మా మీ కన్నయ్య .....
అమ్మ : లవ్ యు కన్నయ్యా ...... అంటూ సంతోషంతో నవ్వుతున్నారు .
దేవకన్య : అమ్మా అమ్మా అమ్మా ...... " లవ్ యు - నవ్వులు " ...... ఇంకేమైనా ఉందా తేరుకోవడానికి గంటలు పెట్టొచ్చు మాతో మాట్లాడు .......
అమ్మ : ఆగవే అంటూ జోలాలి అంటూ లాలిపాట పాడారు .
పెదాలపై తియ్యదనంతో నా దేవకన్యను హృదయంపై హత్తుకుని జోకొడుతూ నన్ను నేను మైమరిచాను .
దేవకన్య: లవ్ యు మా ...... అంటూ గుసగుసలాడి నా హృదయంపై పెదాలను తాకించింది .
మళ్లీ మేల్కొన్నది ఇంటికి చేరుకున్న తరువాతనే .......
మహేష్ మహేష్ నా ప్రియమైన దేవుడా మై లవ్లీ బ్రదర్ ....... ఇంటికి చేరుకున్నాము - ఇలాకాదు అంటూ ముచ్చికపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ ....... అంటూ ఉలిక్కిపడి లేచాను .
బ్రదర్ బ్రదర్ బ్రదర్ లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ముచ్చికపై ముద్దులుపెడుతోంది - ఇంటికి చేరి చాలాసేపయ్యింది .
మరి దివ్యక్క - బావగారు ? .
మీ దేవకన్య కౌగిలిలో అంత మైమరిచిపోయారన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ అన్నయ్యా ....... కాలేజ్ కు వచ్చి పిక్ చేసుకుని ఇంటికి చేరాక కానీ అదికూడా మీ దేవకన్య కొరికితేకానీ బయటపడలేని స్వర్గంలోకి వెళ్లిపోయారన్నమాట అంటూ నవ్వుకున్నారు - కానివ్వండి కానివ్వండి మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరులే ..........
అలాంటిదేమీ లేదు దివ్యక్కా ...... రాత్రంతా మహినే చూస్తూ .......
దేవకన్య : అలాంటిది ఉంది దివ్యా ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ నా పెదాలపై ముద్దులు ........
దివ్యక్క : మహీ ...... వదలకు అనిచెప్పి అందరితోపాటు లోపలికివెళ్లిపోయారు .
దేవకన్య : లవ్ యు దివ్యా ......
అవును మహీ ....... అమ్మ కాల్ చేశారుకదా ? .
దేవకన్య : చేశారు ...... కానీ తమరు అమ్మ పిలుపుకే కాదు కాదు అమ్మ లాలిపాటకు హాయిగా నిద్రపోయారుకదా .......
అమ్మ ....... లాలిపాట ....... ఆఅహ్హ్ లవ్ యు లవ్ యు అమ్మా , అందుకే అంత హాయిగా నిద్రపోయాను .
అంటే మహి డార్లింగ్ కౌగిలింత - ముద్దులకు కాదన్నమాట ....... అంటూ విద్యు సిస్టర్ అడిగారు .
కాదుగా ....... అంటూ సడెన్ గా మాట వచ్చేసింది .
అంతే ఒక చిన్నపాటి యుద్ధమే మొదలవ్వడం చూసి విద్యు సిస్టర్ నవ్వుకుంటూ బస్సు దిగి వెళ్లిపోయారు .
దెబ్బలతోపాటు గిల్లేస్తోంది రక్కేస్తోంది కొరికేస్తోంది ...... అమ్మ అమ్మ అమ్మ .......
అమ్మా అమ్మా అమ్మా ....... అంటూ కేకలువేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను - లవ్ యు లవ్ యు లవ్ యు డియర్ సిస్టర్ అంటూ ఒకచేతితో రుద్దుకుంటూనే మరొకచేతితో ప్రేమతో కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నాను - ప్రతీ ముద్దుకూ దేవకన్య పెదాలపై తియ్యదనం .......
ఇంట్లోనుండి అన్నయ్యా - మహేష్ సర్ మహేష్ సర్ అంటూ సంతోషమైన కేకలు వినిపిస్తున్నాయి .
టీవీలో - టీవీలో ....... అంటూ ఇద్దరమూ ఒకేసారి నవ్వుకున్నాము .
ఇంకా చూస్తున్నారే దేవుడా ...... ఎత్తుకుని తీసుకెళ్లండి అంటూ పెదాలపై పెదాలను తాకించేంతలో .......
దేవకన్యను అమాంతం ఎత్తుకుని ఇంట్లోకివెళ్ళాను .
బిగ్ బ్రేకింగ్ న్యూస్ ......... " WORLD MEDICAL ASSOCIATION - FRANCE " కు ఎంపికైన వైజాగ్ మెడికల్ స్టూడెంట్స్ " దివ్య - కిషోర్ " , మన దేశం తరుపున ఎంపికైన 10 మంది విద్యార్థులలో ఇద్దరు ఆంద్రప్రదేశ్ నుండి కావడం మన రాష్ట్రానికే గర్వకారణమైన విషయం ......
అక్కయ్యా - దివ్యా దివ్యా అంటూ చెల్లెమ్మ - దేవకన్య - సిస్టర్స్ ...... అంతులేని ఆనందంతో దివ్యక్క చుట్టూ చేరి అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకుంటున్నారు - కంగ్రాట్స్ చెప్పి ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బావగారూ - బావగారూ ....... congratulations అంటూ రెండువైపులా హత్తుకున్నాము .
బావగారు : బావా బావా ........
దివ్యక్క : నో నో నో ..... చెల్లీ - మహీ - డార్లింగ్స్ ...... ఇలా ఎలాజరిగింది మేము ప్రిన్సిపాల్ గారికి నో అనిచెప్పాము కదా .......
చెల్లి - దేవకన్య : మీరిద్దరూ ప్రిన్సిపాల్ గారిని కలిసి మమ్మల్ని ముఖ్యన్గా మీ అన్నయ్యను వదిలి వెళ్లము అని నో చెప్పి క్లాస్ కు వెళ్లగానే , మీ గార్డియన్ అయిన మన దేవుడికి కాల్ వచ్చింది . మా అభిప్రాయం తెలుసుకుని yes చెప్పేసారు ......
దివ్యక్క : కళ్ళల్లో చెమ్మతో అన్నయ్యా అన్నయ్యా ...... మిమ్మల్ని వదిలి వెల్లమంటే వెళ్లము అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .
6నెలలే కదా అక్కయ్యా అలా అలా గడిచిపోతాయి - మా exams అవ్వగానే ఎడ్యుకేషన్ టూర్ పూర్తిచేసుకుని 10 రోజులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి వచ్చాక అందరమూ ఫ్రాన్స్ కు వచ్చేస్తాము - అక్కడినుండే వీకెండ్ వీకెండ్ 7 వండర్స్ టూర్ ప్లాన్ చేద్దాము .
దివ్యక్క : వారంలో ప్రయాణం ఆ తరువాత మా అన్నయ్యను చూడటానికి 4 వారాలైనా పడుతుంది నావల్ల కానే కాదు .
నెలనే కదా దివ్యక్కా ...... దేశం నుండి ఎంపికైన 10 మందిలో టాప్ లో స్థానం సంపాదించడం అంటే మాటలా ....... మాకెంత గర్వకారణం - ఈ గొప్ప విషయం తెలియగానే హృదయంలోని అమ్మల ఆనందాలకు అవధులే లేవు కావాలంటే మీరే అంటూ చేతిని అందుకుని హృదయంపై ఉంచుకున్నాను .
దివ్యక్క పెదాలపై ఆనందం .......
అక్కయ్య నవ్వింది - దివ్య నవ్వింది అంటూ అందరూ చుట్టూ చేరారు .
మా దివ్యక్క గురించి మాకు తెలియదా అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నాను - బావగారు కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి మేమంతా ఒప్పుకున్నాము లేకపోతే పంపించేవాళ్ళమా చెప్పు .......
నో నో నో నెవర్ అంటూ అందరూ దివ్యక్క బుగ్గలపై చేతులతో ముద్దుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు .
దేవకన్య - విద్యు సిస్టర్ : దివ్యా ...... స్టడీస్ కోసంలా కాకుండా హనీమూన్ కోసం వెళ్లేలా మొత్తం ప్లాన్ చేసేసారు మీ అన్నయ్య , ఈ 6 నెలలకోసం ఫ్రాన్స్ లో బ్యూటిఫుల్ విల్లా బుక్ చేసేసారు - ఫ్రాన్స్ లో ల్యాండ్ అవ్వగానే అక్కడి మేనేజర్ రిసీవ్ చేసుకుని అన్నీ దగ్గరుండి చూసుకుంటారు , పెళ్ళికిముందే లవ్లీ హనీమూన్ ...... ఈ అదృష్టం ఎవరికి లభిస్తుంది అంటూ గిలిగింతలు పెడుతున్నారు .
చెల్లీ - మహీ - డార్లింగ్స్ అంటూ దేవకన్య కౌగిలిలో సిగ్గుపడుతుతున్నారు .
దేవకన్య : అన్నయ్యా ...... అంటూ పిలు ఫ్రాన్స్ వరకూ వచ్చి వదులుతాము .
దివ్యక్క : నో నో నో exams ఉన్నానుకదా - లేకపోయుంటే నేనెలాక్కుని వెళ్లిపోయేదానిని .......
చెల్లెమ్మ : అంటే మా అక్కయ్య ఒప్పుకున్నట్లే అంటూ సంతోషంతో పైకెత్తేశారు .
దివ్యక్క : మీకు గర్వకారణమైతే నాకు అంతకంటే సంతోషం లేదు .......
ప్రౌడ్ ఆఫ్ యు దివ్యక్క - బావగారూ ...... అంటూ ఆనందబాస్పాలతో చెప్పాను .
లవ్ యు అన్నయ్యా - బావగారూ అంటూ ఇద్దరూ హత్తుకున్నారు .
దివ్యక్క : లవ్ యు అన్నయ్యా ...... , అన్నయ్యా ...... మీ జేబులో మొబైల్ రింగ్ అవుతోంది .
Ya ya ya అంటూ తీసి , దివ్యక్కా ..... అమ్మనుండి ......
ఖచ్చితంగా దివ్యక్క కోసమే అయి ఉంటుంది - అమ్మకూడా టీవీ చూస్తున్నట్లున్నారు అంటూ మొబైల్ దివ్యక్కకు ఇచ్చాను .
మహి స్పీకర్ ఆన్ చేసింది .
అమ్మ : కన్నయ్యా ....... నా దివ్య తల్లికి ఇవ్వు .
దివ్యక్క : మా అమ్మ గురించి అన్నయ్యకు బాగా తెలుసు అమ్మా ...... , కాల్ రాగానే మొబైల్ ఇచ్చేసారు .
అమ్మ : నవ్వుకున్నారు - దివ్య తల్లీ ...... కంగ్రాట్స్ కంగ్రాట్స్ డబల్ త్రిబుల్ కంగ్రాట్స్ , ఎంత గర్వంగా ఉందో తెలుసా లవ్ యు లవ్ యు లవ్ యు .......
దివ్యక్క : లవ్ యు sooooo మచ్ అమ్మా ...... , ఇదంతా అన్నయ్య వల్లనే .......
లేదు లేదు అమ్మా ...... , దివ్యక్క ......
అమ్మ ఆనందిస్తున్నట్లు నవ్వులు వినిపిస్తున్నాయి - తల్లీ ...... ఇప్పుడే పాయసం చేసి పంపిస్తాను .
అమ్మచేతి పాయసం మ్మ్మ్ మ్మ్మ్ ...... అమ్మా ....... కృష్ణను పంపిస్తున్నాను .
అమ్మ : నువ్వు కూడా రావచ్చుకదా ...... ok ok ok మన కలయిక ఒక పండగలా ఉండాలన్నమాట ......
లవ్ యు అమ్మా ........
దేవకన్య : అమ్మ - దివ్య మాట్లాడతారు అనుకుంటే తల్లీకొడుకులు మాట్లాడుకుంటున్నారు , దివ్యా ...... కాస్త దూరం వెళ్లి మాట్లాడు అంటూ వదిలివచ్చింది . డార్లింగ్స్ ....... మన మొబైల్స్ కు కాల్స్ చెయ్యడమే మరిచిపోయింది అమ్మ అంటూ నా నడుముపై గిల్లేసింది .
స్స్స్ .........
సర్ సర్ మహేష్ సర్ ...... అన్ని పత్రికల వాళ్ళు వచ్చేసారు , దివ్య - కిషోర్ తో మాట్లాడాలని అడుగుతున్నారు అంటూ మేనేజర్ వచ్చారు .
చెల్లెమ్మ : Wow అంతలోనే వచ్చేసారన్నమాట ......
విద్యు సిస్టర్ : బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేకులు లేకుండా వచ్చేస్తారు .
దేవకన్య : రేపు హెడ్లైన్స్ అంతా మా దివ్యక్క - అన్నయ్య గురించే న్యూస్ అన్నమాట .......
అమ్మతో మాట్లాడుతున్నారు 10 మినిట్స్ అనిచెప్పి కాంపౌండ్ లో ఆ ఏర్పాట్లు చూడండి మేనేజర్ గారూ - హెడ్లైన్స్ తోపాటు పేపర్ మొత్తం వచ్చేలా వారికి మర్యాదలు రెడీ చెయ్యండి .
మేనేజర్ : అలాగే మహేష్ సర్ ......
అన్నయ్యా ...... నాకు భయమేస్తోంది అంటూ నా గుండెలపైకి చేరింది .
మేమంతా ఉన్నాముకదా ..... ముందు అమ్మతో తనివితీరా మాట్లాడండి అంటూ నుదుటిపై ముద్దుపెట్టి బయటకువెళ్లి ఏర్పాట్లు చూసాము .
అందరినీ లోపలికి పిలిచి టీ స్నాక్స్ సర్వ్ చేసాము .
దివ్యక్క ....... అమ్మతో మాట్లాడటం పూర్తవగానే బావగారు స్వయంగా దివ్యక్కను విలేఖరుల ముందుకు తీసుకెళ్లారు .
దివ్యక్క - బావగారు సాధించిన ఘనతకు కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా దేవకన్య చేతిని పెనవేసి కురులపై ముద్దుపెట్టాను .
దేవకన్య : ఎంజాయ్ బ్రదర్ ........
అంతలో ఇదంతా మా అన్నయ్య - నా కుటుంబం వల్లనే అంటూ విలేఖరులతో ముచ్చటించి ఉద్వేగానికి లోనౌతూ వచ్చి దేవకన్య గుండెలపైకి చేరారు దివ్యక్క , ప్రక్కనే ఆనందిస్తున్న చెల్లి చేతిని గుండెలపైకి హత్తుకున్నారు .
మా దివ్యక్క కష్టపడి క్రెడిట్ మాకు ఇవ్వడం తప్పు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను , దేవకన్య - చెల్లెమ్మ ....... దివ్యక్క బుగ్గలను అందుకుని అంతులేని ఆనందంతో బుగ్గలపై చెరొక ముద్దుపెట్టి మేము ఎక్కడికీ వెళ్లము కానీ హ్యాపీగా వెళ్లి మాట్లాడు - మా దివ్య ....... స్టూడెంట్స్ అందరికీ ఇన్స్పిరేషన్ కావాలి అంటూ బావగారి దగ్గరకు వదిలారు .
దివ్యక్క పదేపదే మావైపుకు చూస్తూ తన స్వచ్ఛమైన గోల్స్ చెప్పారు .
విలేఖరులు చప్పట్లతో అభినందించి ALL THE BEST చెప్పి వెళ్లిపోయారు .
దివ్యా దివ్యా - అక్కయ్యా ....... అంటూ దేవకన్య చెల్లెమ్మలు మా బుగ్గలపై కొరికేసి పరుగునవెళ్లి దివ్యక్కను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
ప్రౌడ్ ఆఫ్ యు బావగారూ అంటూ కౌగిలించుకున్నాము .
మహీ - చెల్లెమ్మా - సిస్టర్స్ ...... రేపటినుండి ప్రిపరేషన్ లో బిజీ బిజీ కాబట్టి , దివ్యక్క అక్కడ ఉన్నన్ని రోజులకు సరిపడు షాపింగ్ చెయ్యాలి ........
యే యే యే yes yes yes అంటూ అందరూ దివ్యక్క బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు .
దివ్యక్క : అన్నయ్యా తమ్ముడూ అన్నయ్యా ....... నో నో నో ఇప్పటికే రూమ్ నిండిపోయేంత షాపింగ్ ఉంది అంటూ వచ్చి నా గుండెలపైకి చేరారు .
అవన్నీ వైజాగ్ లోని పరిస్థితులకు సరిపోయేవి - ఇప్పుడైతే మా దివ్యక్క బావగారు దేశానికే గర్వకారణంగా ఏకంగా ఖండాలు దాటి వెళుతున్నారు కాబట్టి డబల్ త్రిబుల్ షాపింగ్ చేయాల్సిందే ........
దివ్యక్క : అన్నయ్యా ........
డబల్ త్రిబుల్ ...... అంటూ అందరూ చుట్టూ చేరి సంతోషాలను పంచుకున్నారు - దివ్యా ....... లగేజీ గురించి ఏమీ ఆలోచించకు అన్నీ ఏర్పాట్లూ మన దేవుడు చూసుకుంటారులే .........
సమయం తక్కువగా ఉంది బయలుదేరండి బయలుదేరండి ........
దేనికైనా ఆలస్యం చేస్తామేమోకానీ షాపింగ్ అంటే ముందుగా ఉండేది మేమే అంటూ నవ్వుకుంటున్నారు .
అంతేగా అంతేగా అంటూ దేవకన్య చేతిలో చేతిని పెనవేసి అందరితోపాటు బస్సు ఎక్కాము - నేరుగా చివరి సోఫాలోకి లాక్కెళ్ళింది నా ముద్దుల దేవకన్య ........ , ఏకంగా ఒడిలోకి చేరిపోయి ముద్దులుకురిపిస్తూనే అందరితోపాటు రైట్ రైట్ అంది .
ఒసేయ్ మహీ డార్లింగ్ మహీ డార్లింగ్ మహేష్ సర్ ....... అంటూ విద్యు సిస్టర్ ముసిముసినవ్వులు ........
దేవకన్య : ఏంటే విద్యు ........
విద్యు సిస్టర్ : మాల్ కు వచ్చేసామే .......
దేవకన్య : ఇప్పుడేకదే ఇంటిదగ్గర ఉన్నాము ........
విద్యు సిస్టర్ : ప్రాణమైన దేవుడి గుండెలపై సమయం ఎలా తెలుస్తుంది , అందరూ దిగి వెళ్లిపోయారు త్వరగా రండి అంటూ దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు .
ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని పెదాలపై అంతే తియ్యదనంతో ముద్దుపెట్టుకుని లేచాము . మీరు షాపింగ్లో లీనమైపోతే నేను ఎంచక్కా డిస్టర్బ్ లేకుండా అమ్మతో హ్యాపీగా మాట్లాడొచ్చు .......
దేవకన్య : అందమైనకోపంతో భుజంపై కొరికేసి అందమైనవ్వులతో నాచేతిని చుట్టేసింది .
స్స్స్ ........
మాల్ లోపలికివెళ్లి దేవకన్యను అందరి దగ్గరకు వదిలి , బావగారి షాపింగ్ బాధ్యత కృష్ణగాడికి చంద్రకు అప్పగించి సౌండ్ లేనిచోట సాఫీగా వెయిటింగ్ చైర్లోకి చేరి అమ్మకు కాల్ చేసాను - అమ్మా ...... ఎక్కడ ఉన్నామో గెస్ చెయ్యండి .
అమ్మ : షాపింగ్ అంటూ ఏమాత్రం ఆలోచించకుండా టపీ మంటూ చెప్పేసారు .....
అమ్మా .........
అమ్మ : షాక్ అయ్యావంటే షాపింగే అన్నమాట అంటూ నవ్వుతున్నారు .
అమ్మా ఎలా ? .
అమ్మ : నా దివ్యా తల్లి అంత సంతోషాన్ని పంచిన మరుక్షణం నా కన్నయ్య ...... అందరినీ ఎక్కడికి తీసుకెళతాడో ఈ అమ్మకు ఆమాత్రం తెలియదా పైగా దూరప్రయాణం ఎన్ని జాగ్రత్తల షాపింగో ........
లవ్ యు అమ్మా ........ ఎంతైనా మా అమ్మ దేవత కదా అన్నీ ముందే తెలిసిపోతాయి .
అమ్మ : బిడ్డ దేవుడైతే తల్లి ఆటోమేటిక్ గా దేవతే కదా ...... నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము .
అక్కడ అందరూ కేవలం దివ్యక్క - బావగారికి మాత్రమే షాపింగ్ చేస్తున్నారు , దివ్యా - అక్కయ్యా ....... అంటూ కావాల్సినవన్నింటినీ ఇష్టమైనవన్నింటినీ సెలెక్ట్ చేస్తున్నారు .
అనుకునేంతలో దేవకన్య మొబైల్ లాక్కుంది .
ప్చ్ ....... అమ్మతో 10నిమిషాలు మాట్లాడనివ్వరు అంటూ చూస్తే చుట్టూ అందరూ కోపంతో చూస్తున్నారు .
దేవకన్య : 10నిమిషాలా ....... ? , 3 గంటలకుపైనే మాట్లాడారు ..... ఇప్పుడు టైం ఎంతో తెలుసా అంటూ మొబైల్ చూయించారు .......
అప్పుడే 10 గంటలు అయ్యిందా ? , అమ్మతో ఇంతే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి .
అమ్మ : లవ్ యు కన్నయ్యా .......
లవ్ యు సో మచ్ అమ్మా ........
దేవకన్య : మీ తల్లీకొడుకులు లవ్ యు లు పూర్తయితే వెళదాము అందరికీ ఆకలివేస్తోంది .
మాకైతే ఆకలివెయ్యడం లేదు మీరు మరికాసేపు మాట్లాడుకోండి మహేష్ సర్ అంటూ సిస్టర్స్ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవకన్య : అక్కడ ఆకలివేస్తోందే అనిచెప్పి ఇక్కడమాత్రం అంటూ కొట్టడానికి చుట్టూ తిరుగుతోంది .
మహీ మహీ మహీ అంటూ నవ్వుతూనే అమాంతం ఎత్తుకుని ముద్దులతో కోపం చల్లార్చి , అమ్మా ...... మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము .
దేవకన్య : మళ్ళీనా లేదు లేదు లేదు ఒకేసారి రేపే అమ్మా జాగ్రత్త బై బై బై అంటూ కట్ చేసేసింది .
అటునుండి అటు హోటల్ కు వెళ్లి డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నాము . సంతోషమైన అలసటతో ఒకరికొకరం గుడ్ నైట్స్ చెప్పుకుని రూమ్స్ లోకి చేరాము .
మా గదిలోకి చేరగానే నా గుండెలపైకిచేరి బ్రదర్ బ్రదర్ ....... అంటూ హస్కీ గా నా గుండెలపై సున్నాలు చుడుతోంది .
తియ్యనైన జలదరింపులతో అంతే హస్కీ గా ఏమిటి సిస్టర్ అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
దేవకన్య : దేవుడా ....... నీటిని సేవ్ చేద్దామా ? .
ప్రకృతిని సేవ్ చేసేది ఏదైనా ok ...... ఎలా ఏంజెల్ ? .
దేవకన్య : ఫ్రెష్ అవ్వాలికదా ఇద్దరమూ ఒకే షవర్ కింద .......
నో నో నో అంటూ దేవకన్య పెదాలపై ముద్దుపెట్టి ప్రక్కగదిలోకి తుర్రుమన్నాను .
ఫ్రెష్ అయ్యి గదిలోకి తొంగితొంగిచూసి బాత్రూమ్లో నీళ్ల చప్పుడు వినిపించడంతో హమ్మయ్యా అనుకుంటూ లోపలికివచ్చాను - బెడ్ పై నైట్ డ్రెస్ ఉండటంతో వేసుకున్నాను - టీ షర్ట్ మాత్రం చాలా లూస్ గా ఉంది - దీనిని నేను తీసుకోలేదే అంటూ ఆలోచిస్తున్నాను .
అంతలోనే నా దేవకన్య సాఫ్ట్ టాప్ & ప్యాంటులో అందమైనవ్వులతో వచ్చి బాగా అలసిపోయాను రేపటి నుండి ప్రిపరేషన్ కదా హాయిగా పడుకుందాము అంటూ బెడ్ పైకి తోసి నా గుండెలపైకి చేరింది .
ఫ్యూ మినిట్స్ సిస్టర్ ...... అమ్మతో మాట్లాడి .......
అంతే భద్రకాళీ అవతారం ......
కూల్ కూల్ కూల్ ........
దేవకన్య : రేపు ఉదయమే లేచి చదువుకోవాలి కదా ...... అమ్మతో మాట్లాడటం మొదలెడితే తెల్లవారినా తెల్లవారిపోతుంది అంటూ గుండెలపై తియ్యనైన దెబ్బలు .........
లవ్ యు లవ్ యు లవ్ యు ....... ఇదేవిషయాన్ని మెసేజ్ చేస్తాను ఓకేఒక్కనిమిషం ........
దేవకన్య : అయితే ok ఒక్కటంటే ఓకేఒక్కనిమిషం అంటూ లేవకుండానే మొబైల్ అందించి హృదయంపై ముద్దులుపెడుతోంది .
అమ్మా అమ్మా ....... రేపటినుండి ప్రిపరేషన్ కాబట్టి తొందరగా నిద్రపోవాలని మహి ఆర్డర్ గుడ్ నైట్ .......
అమ్మ : హ్యాపీగా చదువుకోండి గుడ్ నైట్ - తల్లీ గుడ్ నైట్ .......
దేవకన్య : లవ్ యు అమ్మా ...... అంటూ మొబైల్ ను ప్రక్కన ఉంచేసి పెదాలపై మొదలెట్టి ముద్దులుపెడుతూ కిందకుజారి నేరుగా టీ షర్ట్ లోపలకు దూరి మెడ దగ్గర బయటకువచ్చి నవ్వుతోంది .
ఓహో ఇందుకేనా ఈ లూజ్ టీ షర్ట్ ........ ఆఅహ్హ్ వెచ్చగా హాయిగా ఉంది అంటూ ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను - అమ్మ పర్మిషన్ లేకుండా ఇలా నో నో నో ......
దేవకన్య : yes yes yes ...... ఒంటిపై బట్టలులేకుండా దూరలేదు సంతోషించండి అంటూ పెదవిపై గాటు పెట్టింది .
స్స్స్ ....... బట్టలులేకుండా ఓకే టీ షర్ట్ లో ....... తియ్యనైన జలదరింపులతో ఊహల్లోకి వెళ్ళిపోయాను .
దేవకన్య : చిలిపినవ్వులు నవ్వుకుని పెదాలపై ముద్దులు కురిపించి , డియర్ బ్రదర్ ....... మీ ఊహను త్వరలోనే నిజం చేస్తానులే - ఇప్పుడే అంటే ఇప్పుడే .......
ఇప్పుడే ...... నా ....... నో నో నో ఉదయం తొందరగా లేవాలి పడుకో అంటూ నుదుటిపై నుదుటితో కొట్టి లవ్ యు సిస్టర్ గుడ్ నైట్ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాను .
మ్మ్మ్ ఆఅహ్హ్ ..... లవ్ యు డియర్ గాడ్ బ్రదర్ గుడ్ నైట్ అంటూ టీ షర్ట్ లోపల హృదయంపైకి చేరి ముద్దులతోనే హాయిగా నిద్రలోకిజారుకున్నాము .
*****************
దేవుడా దేవుడా .......
ఊ ....... అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను .
దేవకన్య : త్వరగా సూర్యోదయం దగ్గరికి తీసుకెళితే వీక్షించి బుక్స్ ఓపెన్ చెయ్యాలి.
లెగు మరి .......
దేవకన్య : ఊహూ ...... అంటూ వొళ్ళంతా జివ్వుమనేలా ముచ్చికపై చిరు గాటు పెట్టింది .
స్స్స్ అంటూనే జలదరింపుకు లోనై దేవకన్యను టీ షర్ట్ నుండి బయటకు చేర్చి ఎత్తుకుని ముద్దులలో తడుస్తూ బ్రిడ్జి దగ్గరికి చేరాను .
దేవకన్య : ఫస్ట్ మనమే అన్నమాట సరైన సమయానికే తీసుకొచ్చారు .
మేముకూడా అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్స్ వచ్చారు .
అందమైన సూర్యోదయాన్ని కనులారా వీక్షించి ప్రిపరేషన్ మొదలెట్టారు - ఇక ఆరోజు నుండీ సూర్యోదయం వీక్షించి బుక్స్ ఓపెన్ చెయ్యడం - కాలేజ్ టైం కు రెడీ అయ్యి వెళ్లడం - సాయంత్రం వరకూ లైబ్రరీ క్యాంపస్ లో చదువుకోవడం - ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యి అలా కాసేపు బయటకువెళ్లివచ్చి మళ్లీ చదువుకుని నిద్రపోవడం ....... అలా వారం రోజులు గడిచిపోయాయి .
మొదట దివ్యక్క exams స్టార్ట్ అయ్యాయి - దివ్యక్క బావగారితోపాటు అందరమూ వెనుకే వెళ్లి దివ్యక్క exam పూర్తి అయ్యేంతవరకూ బస్సులోనే ప్రిపేర్ అయ్యి అటుపై కాలేజ్ అటునుండి ఇంటికి వచ్చేవాళ్ళము , వారం తరువాత మా exams కూడా మొదలయ్యాయి .
ఒకరోజు 3rd ఇయర్ వాళ్లకు అంటే దేవకన్య సిస్టర్స్ కు ఆ తరువాతి రోజున 2nd ఇయర్ కు మూడవ రోజున 1st ఇయర్ అంటే మాకు exams స్టార్ట్ అయ్యాయి - exam సెంటర్ మాత్రం అందరికీ ఒకే కాలేజ్ అదికూడా మా కాలేజ్ లోనే .......
మొదటిరోజున దేవకన్య - సిస్టర్స్ తోపాటు మేము ముగ్గురమూ , మా exam రోజున దేవకన్య - సిస్టర్స్ తోడుగా వెళ్లి బస్సులోనే ప్రిపేర్ అయ్యేవాళ్ళం .......
ఇంటికి చేరుకోగానే మాకోసం ఎనర్జీ డ్రింక్స్ రెడీగా ఉంచేవారు పెద్దమ్మ ........
అలా exams సాఫీగా జరిపోతున్నాయి . అంతలోనే అంటే మా సగం exams పూర్తయ్యే సమయానికి దివ్యక్క - బావగారి exams పూర్తవడం , ఫ్రాన్స్ కు బయలుదేరే రోజు రానే అంటే రెండు రోజుల తరువాత వచ్చింది .
Exams అయిపోయిన రోజు నుండీ రెండురోజులపాటు మమ్మల్నందరినీ విడిచి వెళ్లిపోతున్నానన్న బాధలోనే ఉండిపోయారు - అందరమూ ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినా కళ్ళల్లో చెమ్మ మాత్రం ఆగడం లేదు .
దివ్యక్క : అన్నయ్యా - తమ్ముడూ ....... నేను ఏదో సాధించాలన్న మీ కోరిక తీర్చడం కోసం మీకోసం సంతోషంగా వెళ్లివస్తాను .
లవ్ యు లవ్ యు దివ్యక్కా .......
దివ్యక్క : అన్నయ్యా ...... ప్రయాణం రాత్రికి కాబట్టి ఈరోజంతా మీరంతా నా కళ్ళ ముందే ఉండాలి .
కృష్ణగాడు : ఇవాళ 2nd ఇయర్ exam అక్కయ్యా ......
మా exam ఉన్నా కూడా మా దివ్యక్క దగ్గరే ఉండిపోయేవాళ్ళం ......
అవునవును ఉండిపోయేవాళ్ళం అంటూ మహి - చెల్లి - సిస్టర్స్ అందరూ బదులిచ్చారు .
దివ్యక్క : లవ్ యు లవ్ యు అంటూ మా ఇద్దరి చేతులను చుట్టేసి , నేను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను చదువుకోండి జస్ట్ అమ్మతో మాట్లాడుతాను .
మరి మేము అంటూ దేవకన్య - చెల్లెమ్మ ...... తియ్యనైనకోపాలతో వచ్చి మామా ఒడిలో కూర్చుని చదువుకుంటూనే దివ్యక్క బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందాలు పంచుతున్నారు మధ్యమధ్యలో అమ్మతో మాట్లాడుతున్నారు .
పెద్దమ్మ తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ - లంచ్ & డిన్నర్ కూడా అలానే కూర్చుని తిన్నాము , దివ్యక్క ....... మా నలుగురికీ మరియు సిస్టర్స్ కు - అందరమూ ...... దివ్యక్కకు తినిపించాము .
దివ్యక్క : అన్నయ్యా - తమ్ముడూ - ఏంజెల్స్ ....... ఈరోజును రాబోవు రెండు నెలలపాటు నా హృదయంలో ఉంచుకుంటాను .
చెల్లెమ్మ : దివ్యక్కా ...... మా exams - ఎడ్యుకేషన్ టూర్ - సిస్టర్స్ హోమ్ విజిట్ పూర్తవగానే మొత్తం లగేజీ తీసుకొచ్చేస్తాము కదా , మళ్లీ మాదివ్యక్క ఇండియా వచ్చేన్తవరకూ మేమంతా అక్కడే ....... , What do you say అక్కయ్యలూ ......
అంతేగా అంతేగా ........ అంటూ సంతోషంగా చిరునవ్వులు చిందిస్తున్నారు .
పెద్దమ్మ : తల్లులూ ...... ఫ్లైట్ సమయం అవుతోంది .
దివ్యక్క : అన్నయ్యా - మహీ ....... అంటూ మా చేతులను గట్టిగా పట్టేసుకున్నారు .
చెల్లెమ్మ : పెద్దమ్మా ....... లగ్జరీ చార్టర్డ్ ఫ్లైట్ మనకు ఇష్టమైనప్పుడు వెళ్లవచ్చులే .....
పెద్దమ్మ : అయితే నీ ఇష్టం దివ్యా ...... తనివితీరేంతవరకూ అన్నయ్య గుండెలపై సేదతీరు .
దివ్యక్క నుదుటిపై ముద్దుపెట్టి , దివ్యక్కా ...... its టైం అంటూ పైకిలేచాను , దివ్యక్కా ...... మీ మనసులో ఒక వెలితి ఉంది కదూ ....... . మహీ - చెల్లీ - సిస్టర్స్ ....... మీరు బస్సులో వెళ్ళండి , నేను - కృష్ణ లగేజీతో ఫాలో అవుతాము అంటూ చంద్రకు సైగచేసాను .
దివ్యక్క : ఊహూ ...... అందరమూ బస్సులోనే అంటూ గుండెలపైకి చేరారు .
దివ్యక్కా ....... ఇంతమొత్తం లగేజీ బస్సులో పడుతుందా చెప్పు - 15 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరిపోతాము - బస్సు వెనుకే వచ్చేస్తాము కదా - ఎయిర్పోర్ట్ లో మీ ఇష్టం మా దివ్యక్క తనివితీరిన తరువాతనే ప్రయాణం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి దేవకన్య గుండెలపైకి చేర్చి తీసుకెళ్లమని సైగచేసాను .
దేవకన్య : ఏదో లవ్లీ సర్ప్రైజ్ ఉన్నట్లుంది కదూ అంటూ కళ్ళతోనే అడిగింది .
ముద్దుతో సమాధానం ఇచ్చాను .
దేవకన్య : లవ్ యు అంటూ దివ్యక్కను బస్సులోకి తీసుకెళ్లింది . వెనుకే అందరితోపాటు పెద్దమ్మ కూడా ఎక్కారు .
బస్సు సిటీలోనుండి ఎయిర్పోర్ట్ వైపుకు కాకుండా సిటీ బయట హైవేపై వెళ్లడం చూసి మొదట బావగారు అందరూ ...... చంద్ర చంద్ర అన్నా అంటూ పిలుస్తున్నారు.
విండోస్ నుండి బయటకు చూసి అర్థమైంది అర్థమైంది దివ్యా ....... అమ్మ దగ్గరికి వెళుతున్నాము అంటూ మహి - విద్యు సిస్టర్ చెప్పారు .
దివ్యక్క : ఒక్కసారిగా అమితమైన ఆనందంతో లవ్ యు అన్నయ్యా అంటూ మహి - విద్యు సిస్టర్ బుగ్గలపై ముద్దులుపెట్టి , ఫాస్ట్ ఫాస్ట్ అంటూ ఉత్సాహంగా చెబుతోంది .
దేవకన్య : మన దేవుడికి లానే మన దివ్యకు కూడా అమ్మ అనగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది చంద్ర అన్నా ఫాస్ట్ ఫాస్ట్ లేకపోతే బస్సు దిగి బస్సు కంటే వేగంగా వెళ్ళిపోతుంది మా దివ్య .......
ఆనందాలు వెల్లువిరిసాయి .
ఇక్కడ మేనేజర్ గారి సహాయంతో సాఫీగా లగేజీ అంతటినీ జిప్సీ మరియు రోవర్లో ఉంచుకుని ఎయిర్పోర్ట్ కు బయలుదేరాము .
20 నిమిషాలలో బస్సు ...... అమ్మ ఇంటిముందు ఆగగానే , దివ్యక్క ...... దేవకన్య - చెల్లెమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా ...... అంటూ బస్సు దిగింది .
దివ్యక్క కోసమే ఎదురుచూస్తున్నట్లు తల్లీదివ్యా ...... అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
దివ్యక్క : మా అమ్మను చూడకుండానే వెళ్లిపోతాను అనుకున్నాను - అన్నయ్య దేవుడే .......
అమ్మ : మన మనసులో ఏముందో మన దేవుడికి తెలిసిపోతాయి - మనకోసం ఏమైనా చేస్తాడు - నా తల్లిని చూడటం కోసం నేనే ఎయిర్పోర్ట్ కు రావడానికి రెడీ అయిపోయాను నా తల్లిని చూడకుండా నేనుండగలనా చెప్పు - అంతలోనే కన్నయ్య కాల్ అమ్మా ....... దివ్యక్క మీదగ్గరకే వచ్చేస్తోంది అని .......
దివ్యక్క : ప్చ్ ....... దేవుడు చిన్న అతిచిన్న తప్పు చేసేసాడు - కాల్ చేయకపోయుంటే మా అమ్మనే వచ్చేవారు , అప్పుడు ఎంచక్కా తల్లీకొడుకులు కూడా ఒకరినొకరు చూసుకునేవారు .......
అమ్మ : అవునుకదా ....... కాల్ ఎత్తకుండా ఉండాల్సింది అంటూ నవ్వుకున్నారు - తల్లీ ...... ముందు లోపలికిరండి అంటూ పిలుచుకునివెళ్లారు .
చెల్లెమ్మ : ఏంటమ్మా ఇవన్నీ అంటూ బాక్సస్ ఓపెన్ చేసి స్వీట్స్ స్నాక్స్ పిక్కిల్స్ వడియాలు చూసి అన్నీ టేస్ట్ చేస్తోంది .
అమ్మ : అక్కడి ఫుడ్ నా తల్లికి సరిపోతుందో లేదో అందుకే ఈరోజు కాలేజీకు లీవ్ పెట్టి మీ అంటీ వసుంధరను కూడాలే ...... ఇద్దరమూ కలిసి రెడీ చేసాము .
దివ్యక్క : అమ్మా ...... అంటూ గుండెలపైకి చేరారు .
చెల్లెమ్మ : ఎంతైనా అమ్మ అమ్మే ...... లవ్ యు సో మచ్ అమ్మా అంటూ అందరూ చుట్టేశారు .
కాసేపు అమ్మప్రేమలో తడిచి అమ్మా వెళ్ళొస్తాము వచ్చేలోపు ఇప్పుడున్న నా ప్లేస్లో అన్నయ్య ఉండాలి సరేనా ...... , అన్నయ్యకు ..... అమ్మ ప్రేమ అంటే అంత ప్రాణం .......
దేవకన్య : అయినా వాళ్ళిద్దరికీ మనం చెప్పాలా ఏమిటి దివ్యా ....... , తల్లీకొడుకులు ఎదురుపడిన క్షణం ఇక మనం ఉన్నామన్న సంగతే మరిచిపోతారు ప్చ్ ప్చ్ ....... , జరిగేది జరుగకు మానదు ఆ అందమైన దృశ్యాలను ప్రక్కనే ఉండి మనసారా ఆస్వాదించడం తప్ప .......
అంతే అంతే అంటూ అందరూ కలిసి అమ్మను ముద్దులతో ముంచెత్తారు .
అమ్మ : తల్లులూ ....... ఈ స్వీట్స్ ను కన్నయ్య - కృష్ణకు ఇవ్వండి .
మీ బిడ్డలకు మాత్రం స్పెషల్ అన్నమాట అంటూ మహి - చెల్లెమ్మ - విద్యు సిస్టర్ తియ్యమైనకోపాలతో అమ్మ చేతులపై గిల్లేసి నవ్వుకుని అందుకున్నారు .
అమ్మ రుద్దుకుంటూనే నవ్వుకుంటున్నారు .
లవ్ యు అమ్మా అంటూ దివ్యక్క ....... అమ్మ ఆశీర్వాదం తీసుకుని అమ్మ చేతివంటలతో వదల్లేక వదల్లేక వదిలి బయలుదేరి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు .
ఎయిర్పోర్ట్ చేరుకోగానే అన్నయ్య అన్నయ్య అంటూ విండోస్ నుండి తొంగితొంగిచూస్తోంది దివ్యక్క ......
బస్సుకు అనుమతి తీసుకుని ఉండటంతో పూర్తిగా చెక్ చేసి నేరుగా రన్ వే దగ్గరికి వదిలారు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ........
అప్పటికే లగేజీ మొత్తాన్ని ఫ్లైట్ లోకి చేర్చి ఎదురుచూస్తున్నాము .
అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు - మా మంచి అన్నయ్య లవ్ యు లవ్ యు అన్నయ్యా ....... , రెండు నెలలకు సరిపడా అమ్మ ప్రేమను పొందేలా చేశారు .
మా దివ్యక్క ఆనందమే మా ఆనందం ........
దివ్యక్క : అన్నయ్యా ....... అమ్మ మీకోసం స్వీట్స్ పంపించారు .
ఏదీ ఏదీ దివ్యక్కా ....... అంటూ లొట్టలేస్తూ అడిగాను .
ఇదిగో ఇక్కడ అంటూ దేవకన్య అందించింది .
అతిసున్నితంగా అందుకుని ఓపెన్ చేసి నోరూరుస్తున్న ఒక స్వీట్ ను నోటిలోకితీసుకున్నాను . మ్మ్మ్ మ్మ్మ్ ....... అమృతం అంటూ తిని కళ్ళు తెరిచేలోపు బాక్స్ లోని స్వీట్స్ మొత్తం మాయం ఓకేఒక్కటి మాత్రం ఉంది - కృష్ణగాడితోపాటు చుట్టూ అందరూ మ్మ్మ్ మ్మ్మ్ సూపర్ అంటూ కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు - అందరివైపు కోపంతో చూస్తున్నాను ........
దేవకన్య : మిగిలిన ఒక్కటీ తింటారా లేక అలా అందరినీ కోపంతో చూస్తారా ? .
అమ్మో ....... అంటూ వెంటనే నోట్లోకి తీసేసుకున్నాను - ఉండండి ఉండండి అమ్మను కలిశాక మొత్తం నేనే తినేస్తాను .......
దేవకన్య : అప్పుడు అలా జరుగుతుందని తెలిసే ఇప్పుడు అందరమూ లాగించేసాము అంటూ నవ్వుకున్నారు . దివ్యకోసం రూమ్ కు సరిపడినన్ని పంపించారు వెళ్లి వాటన్నింటినీ ఫ్లైట్లోకి చేర్చండి ముందు .......
అవునా wow wow అమ్మ అమ్మే అంటూ అన్నింటినీ జాగ్రత్తగా ఫ్లైట్లోకి చేర్చాము . మేనేజర్ గారూ ....... ఏమిచేస్తారో తెలియదు ఈ ఐటమ్స్ అన్నీ ఎయిర్పోర్ట్ చెకింగ్ దాటుకుని విల్లాకు చేరాలి .
మేనేజర్ : ఆ సంగతి మాకు వదిలెయ్యండి సర్ - all సెట్ .......
థాంక్యూ మేనేజర్ గారూ ........
రన్ వే పై పార్కింగ్ సమయం అవ్వడం - పైలట్ రాథోడ్ నుండి మెసేజ్ రావడంతో బావగారి దగ్గరకువెళ్లి జాగ్రత్త అంటూ దివ్యక్కను గుండెలపైకి చేర్చాము .
బావగారు : బావా ....... అన్నీ ఏర్పాట్లూ చేసేశారుకదా , వాటిని దాటి అడుగుకూడా బయటపెట్టము .
లవ్ యు బావా అంటూ ఇద్దరినీ కౌగిలించుకుని happy జర్నీ చెప్పాము .
దివ్యక్క వెనక్కుతిరిగితిరిగి ప్రాణంలా చూస్తూనే ఫ్లైట్ లోపలికివెళ్ళారు - ఆ క్షణం ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ .......
నేను ఓదార్చను ఎందుకంటే ఈ ప్రేమ ఒక్క అన్నా - అక్కయ్యకే సొంతం , సంతోషంగా ఫీల్ అవ్వు దేవుడా అంటూ ప్రాణంలా చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చింది దేవకన్య .........
10 నిమిషాలలో ఫ్లైట్ సేఫ్ గా టేకాఫ్ అయ్యింది . అంతులేని ఆనందం - చిరుబాధతో దేవకన్యను కౌగిలించుకున్నాను , దివ్యక్క - బావగారు ....... ఉన్నత శిఖరాలు చేరాలి అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని సంతోషంగా ఇంటికి చేరుకున్నాము .
ఆరాత్రికి మాత్రం దేవకన్య ...... నన్ను గుండెలపై పడుకోబెట్టుకుని జోకొడుతూ నిద్రపుచ్చింది .