Update 61
అలారం చప్పుడు వినిపించగానే లేచి హాయిగా నిద్రపోతున్న నా దేవకన్య పెదాలపై గుడ్ మార్నింగ్ కిస్ పెట్టాను .
మ్మ్మ్ ...... అంటూ పెదాలపై తియ్యదనంతో ముడుచుకుని పడుకుంది .
లవ్ యు అంటూ ఆరోజు exam బుక్ ను తన నడుముపై ఉంచి తనను అతినెమ్మదిగా ఎత్తుకుని సన్ రైజ్ స్పాట్ దగ్గరికి ఎత్తుకునివెళ్లి ఒడిలో కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నాను - దేవకన్యను గుండెలపై పడుకోబెట్టుకుని అప్పుడే తెల్లవారుతున్న వెలుగులో బుక్ తిరగేస్తున్నాను .
అమ్మ జోకొడుతోందేమో ....... మరింత హాయిగా నన్నుపేనవేసి హృదయంపై పెదాలను తాకించి నిద్రపోతోంది .
సూర్యోదయ సమయానికి చెల్లెమ్మ - సిస్టర్స్ వచ్చి లవ్లీ అన్నయ్యా లవ్లీ మహేష్ సర్ అంటూ దేవకన్య బుగ్గలపై ముద్దులే కాకుండా ప్రేమతో గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ....... అంటూ కళ్ళుతెరిచి పెదాలపై తియ్యదనంతో నా పెదాలపై ముద్దుపెట్టి గుడ్ మార్నింగ్ చెప్పింది .
డియర్ సిస్టర్ అంటూ తూర్పు వైపు చూడమని సైగచేసాను .
అందరితోపాటు అందమైన సూర్యోదయాన్ని పక్షుల సరిగమలు మరియు సముద్రపు అలల సోయగాలతోపాటు వీక్షించి పెదాలపై తియ్యదనంతో లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించింది .
బాబూ మహేష్ - తల్లీ మహీ ...... మీ ఇద్దరి మొబైల్స్ మ్రోగుతూనే ఉన్నాయి .
అవునా అంటూ మొబైల్స్ అందుకుని చూస్తే కొత్త నెంబర్ నుండి ........ అంతలోనే అదే నెంబర్ తో దేవకన్య మొబైల్ రింగ్ అయ్యింది - ఇదైతే ఇండియన్ నెంబర్ లా లేదే ......
దేవకన్య : అయితే దివ్య నుండే అంటూ లాక్కుని దివ్యా దివ్యా .......
దివ్యక్క నవ్వులు ......
దివ్యక్కా దివ్యక్కా .......
దివ్యక్కా - దివ్యా దివ్యా అంటూ అందరూ చుట్టూ చేరారు .
దివ్యక్క : మహీ - చెల్లీ - విద్యు - అన్నయ్యా - తమ్ముడూ ....... సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నారు కదూ .......
అవును అవును దివ్యా - అక్కయ్యా .......
దివ్యక్క : ప్చ్ ప్చ్ ...... సన్ రైజ్ మిస్ అయ్యాను అనుకునేలోపు ఏ వ్యూ లో ఉన్నానో చెప్పుకోండి .......
పారిస్ పారిస్ ...... ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ అంటూ అందరూ బదులిస్తున్నాము .
దివ్యక్క : లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ....... , మన విల్లాకు దగ్గరలోనే మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఇంకా చీకటిగానే ఉండటం వలన విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది .
Wow ఎంజాయ్ ఎంజాయ్ ...... , నీ హీరో గుండెలపైనుండి ఎంజాయ్ చేస్తున్నావులే మాకు తెలిసిపోతోంది .
లవ్ యు డార్లింగ్స్ - చెల్లెమ్మా ....... , అన్నయ్యా ...... ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే రిసీవ్ చేసుకుని నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు - బ్యూటిఫుల్ విల్లా , కనిపించేంత దూరంలో ఈఫిల్ టవర్ ...... , లోకల్ మొబైల్ ఇవ్వగానే విల్లా పైకొచ్చి కాల్ చేసేసాను .
అందరమూ సంతోషంతో లవ్ యు లు చెప్పి చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడాము.
దేవకన్య : దివ్యా ....... ప్రయాణంలో అలసిపోయి ఉంటారు హాయిగా రెస్ట్ తీసుకోండి మళ్లీ కాల్ చేస్తాము .
అవునవును దివ్యక్కా అంటూ మహి బుగ్గపై ముద్దుపెట్టాను .
దివ్యక్క : లవ్ యు ....... , 12 గంటలకు యూనివర్సిటీ లో రిపోర్ట్ చెయ్యాలి అన్నయ్యా ...... అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను .
Ok ok అంతలోపు మా exam కూడా అయిపోయి ఉంటుంది - అంతవరకూ బావగారి గుండెలపై హాయిగా .......
దేవకన్య : వాళ్లకు తెలుసులే డియర్ బ్రదర్ అంటూ బుగ్గపై కొరికేసింది .
అందరూ నవ్వుకున్నారు .
చేతిలో బుక్ చూసి చదువుకో చదువుకో నేను ....... మా అమ్మతో మాట్లాడుకుంటాను చదువుకో ....... అంటూ హృదయంపై కమ్మనైన ముద్దుపెట్టింది దేవకన్య .
మేముకూడా అంటూ చెల్లెమ్మ - కృష్ణగాడు ...... మాకు చెరొకవైపున చేరారు . అక్కయ్యా ....... ఈ టాపిక్ అర్థమే కాలేదు .
దేవకన్య : లవ్ టు అంటూ మా ముగ్గురికీ explain చేసింది - బుక్ మొత్తం బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది .
చెల్లెమ్మ : ఇంత ఈజీనా ....... ఇక డైరెక్ట్ గా వెళ్లి రాసేస్తాను అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టింది .
ఫ్రెష్ అయ్యి కాలేజ్ కు వెళ్ళాము , దేవకన్య - సిస్టర్స్ బస్సులోనే ........
Exam పూర్తవగానే హైఫై కొట్టి చెల్లెమ్మ మాఇద్దరి చేతులను అందుకుని పరుగున బస్సులోకి తీసుకెళ్లి అక్కయ్యా అక్కయ్యా ...... మొత్తం మీరు explain చేసినవే దింపేసాను అంటూ ఏకంగా మహిపైకి జంప్ చేసి అల్లుకుపోవడం చూసి నవ్వులు ఆగలేదు .
మిగిలిన exams కూడా సాఫీగా జరిగిపోసాగాయి , ఒకవైపు మొబైల్ లో దివ్యక్కతో మరొకవైపు అమ్మతో మాట్లాడుతూ రోజులు క్షణాల్లా గడిచిపోయాయి , గురువారం మధ్యాహ్నానికి సీనియర్స్ exams పూర్తయినట్లు మరియు ఈరోజే ఎడ్యుకేషన్ టూర్ అంటూ క్యాంపస్ మొత్తం కేకలువేస్తూ బయటకువచ్చారు ........
బస్సువరకూ ఉత్సాహంతో కేకలువేస్తూ వచ్చిన సిస్టర్స్ - దేవకన్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి బస్సు ఎక్కి అనుమానంతో మావైపే చూస్తున్నారు , చెల్లీ చెల్లీ బుజ్జి అన్నయ్యా ...... two డేస్ అనుకున్నాము ఇప్పుడు ఏకంగా 3 డేస్ గ్యాప్ ( రేపు శుక్రవారం 2nd ఇయర్ exam అటుపై శనివారం ఆదివారం హాలిడే ఇక సోమవారమే 1st ఇయర్ exam ) వచ్చింది - మీరు చదువుకోవాల్సిన అవసరమే లేదు ఈ మూడురోజులు మేము క్లియర్ గా explain చేస్తాము ........
చెల్లెమ్మ : కుదరదు అక్కయ్యలూ ........
దేవకన్య : అవును exam ముఖ్యం ........
చెల్లెమ్మ : అయ్యో అక్కయ్యా ...... కుదరదు అంటే మూడురోజులూ ప్రిపరేషన్ ఏనా - రెండురోజులు మా అక్కయ్యలతోపాటు ఫుల్ గా ఎంజాయ్ చేశాక మూడవరోజున బెత్తం పెట్టుకుని కూర్చోబెట్టి explain చెయ్యండి చాలు ....... , ఎందుకంటే మా అక్కయ్యలతో అంత ఎంజాయ్ చేసిన తరువాత చదువుకోవాలంటే కుదరనే కుదరదు , మేమెప్పుడో టూర్ కు రెడీ అయిపోయాము ఇక ఇంటికివెళ్లి లగేజీ సర్దుకోవడం - ట్రైన్ టైం వరకూ షాపింగ్ చెయ్యడమే ........ , అక్కయ్యా ....... మేనేజర్ గారికి చెప్పి సోమవారం exam సమయానికి చేరుకునేలా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసారు , exam పూర్తవగానే మేము ...... మా క్లాస్మేట్స్ తో మా టూర్ కు - అన్నయ్య మాత్రం మీ దగ్గరికి ........ ఎందుకంటే ప్రిన్సిపాల్ గారు ముగ్గురికీ పర్మిషన్ ఇవ్వలేదు , మా అక్కయ్యలతో ఇలాగైనా మూడురోజులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము .
అంతే దేవకన్య - సిస్టర్స్ ...... బస్సు టాపు లేచిపోయేలా సంతోషాలతో కేకలువేస్తూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు , దేవకన్య నా మీదకు జంప్ చేసి సంతోషం పట్టలేక కొరికేస్తోంది .
స్స్స్ స్స్స్ ....... కొరుక్కుని తినేస్తావా ? , ఇంకా అమ్మనే చూడలేదు .......
దేవకన్య : ఉమ్మా ఉమ్మా ......
నా దేవకన్య - సిస్టర్స్ ను వదిలి మూడురోజులు నేనుండగలనా చెప్పు .......
దేవకన్య : లవ్ యు లవ్ యు డియర్ బ్రదర్ ....... , ఒక విషయం చెప్పు ఒకవేళ ఇంతకుముందే తల్లీకొడుకులు కలిసి ఉండి ఉంటే ఈ మూడురోజులు మాతోపాటు టూర్ కు వచ్చేవాడివా ? .
చెల్కేమ్మ : అసలు అలా అడగడం వేస్ట్ ...... , ఈపాటికి అమ్మ దగ్గరకే వెళ్లిపోయేవారు - మా exams పూర్తయ్యాక కూడా నీదగ్గరికి వచ్చేవాడు కాదు అక్కయ్యా ........
దేవకన్య : బ్రదర్ ........
అంతేగా అంతేగా ....... అమ్మతో ఆ ఊహనే ఎంత బాగుంది అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
దేవకన్య దెబ్బలు - గిల్లుళ్లు - కొరుకుళ్ళు ఏమీ తెలియడం లేదు .
దేవకన్య - సిస్టర్స్ అందరికీ మెసేజస్ వచ్చాయి , 5PM లోపు రైల్వేస్టేషన్ లో ఉండాలని .......
చెల్లెమ్మ : అక్కయ్యా ...... ఇక ఉన్నది 5 hours మాత్రమే , ఇంటికి వెళ్లి లంచ్ చేసి షాపింగ్ వెళితే టైం వృధా అవుతుంది కాబట్టి ఇటునుండి ఇటే షాపింగ్ వెళ్లిపోదాము .
వెళ్లిపోదాము అంటూ చెల్లెమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను - టాప్ టు బాటమ్ షాపింగ్ చెయ్యాలికదా మీకు 5 గంటలు సరిపోతాయా ? .
అవును నిజమే అంటూ చెల్లెమ్మ ఆలోచనలో పడింది . హెయిర్స్ ఐటమ్స్ దగ్గర మొదలెట్టి షూస్ స్లిప్పర్స్ వరకూ అన్నీ షాపింగ్ చెయ్యాలి వారం అయినా సరిపోదు ఇప్పుడెలా ఇప్పుడెలా ...... ? .
దేవకన్య - సిస్టర్స్ : అవును ఇప్పుడెలా ? .
చెల్లెమ్మ చెవిలో ఐడియా చెప్పాను .......
చెల్లెమ్మ : Wow సూపర్ అన్నయ్యా లవ్ యు లవ్ యు ....... , అక్కయ్యలూ ...... మనం నలుగురు నలుగురుగా గ్రూప్ గా ఒక్కటయ్యి ఒకేసారి అన్నీ షాపింగ్స్ చెయ్యాలి ........
దేవకన్య : ఉమ్మా ఉమ్మా ....... ( విద్యు సిస్టర్ సంతోషంలో ముద్దుపెట్టబోయి కంట్రోల్ చేసుకున్నారు ), ఇంత బ్యూటిఫుల్ ఐడియా ఎలా ? , ఇలానేనా మన కంపెనీని శిఖరానికి చేర్చారు .......
మన ఎక్కడ ఉంది ఇప్పుడు అంతా మీదేకదా ........
దేవకన్య : మహేష్ అంటూ దెబ్బల వర్షం .......
ఇలా కొడుతూనే టైం వేస్ట్ చేస్తున్నారు .......
రైట్ రైట్ అంటూ నా గుండెల్లో గువ్వలా వొదిగిపోయింది దేవకన్య - బస్సు కదులగానే ప్రక్కనే ఉన్న విద్యు సిస్టర్ చేతిని అందుకుని హామీ ఇస్తున్నట్లు సైగలుచేసింది .
డియర్ సిస్టర్ ....... ఇంతకూ మన ఎడ్యుకేషన్ టూర్ ఎక్కడికో చెప్పనేలేదు .
దేవకన్య : చెప్పవే విద్యు డార్లింగ్ - మన దేవుడితో మాట్లాడటానికి తహతహలాడిపోతావు కదా .......
విద్యు సిస్టర్ : లవ్ యు లవ్ యు వే అంటూ దేవకన్య బుగ్గతోపాటు నా బుగ్గపై కూడా చేతితో ముద్దుపెట్టి మురిసిపోతోంది - ఎనలేని ఉత్సాహంతో మహేష్ సర్ మహేష్ సర్ ....... ఇప్పుడు ఎలా అయితే మన కంపెనీని మీరు ఉన్నతస్థాయికి చేర్చారో అలా గత పదిహేనేళ్లలో గుజరాత్ ను అప్పటి CM ఇప్పుడు PM మోడీ గారు పెట్టుబడుల విషయంలో దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు - ఆ పురోగతిని చూడటానికి స్టడీ చేయడానికే మనం వెళుతున్నాము .
మనం కాదు మీరు వెళుతున్నారు - నేను కేవలం నా ఫ్యామిలీ సేఫ్టీ హ్యాపీనెస్ కోసం వెళుతున్నాము అంతే అంటూ దేవకన్య నుదుటిపై పెదాలను తాకించాను . ఇంకా ఇంకా నా ఫ్యామిలీ షాపింగ్ లగేజీ మొయ్యడానికి కూడా ........
దేవకన్య - సిస్టర్స్ నవ్వులు ఆగడం లేదు . లవ్ యు లవ్ యు థాంక్యూ అంటూ దేవకన్యతోపాటు సిస్టర్స్ అందరూ ఆనందిస్తున్నారు .
దేవకన్య : నవ్వుతూనే నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , చెల్లీ ...... గ్రూప్స్ ఎలా ? .
షాపింగ్ మాల్ చేరుకునేలోపు 5 గ్రూప్స్ గా విడిపోయారు , ఒక గ్రూప్ ఏమో మేకప్ షాపింగ్ చెయ్యాలని - మరొక గ్రూప్ ఏమో డ్రెస్ షాపింగ్ - మరొక గ్రూప్ హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ - ఇంకొక గ్రూప్ షూస్ స్లిప్పర్స్ షాపింగ్ ....... ఇంకొక గ్రూప్ మిగిలిందే .........
జ్యూవెలరీ షాపింగ్ చెల్లీ ........
దేవకన్య : మనమేమైనా ఫంక్షన్ కు వెళుతున్నామా జ్యూవెలరీ వేసుకుని వెళ్ళడానికి ........
చెల్లెమ్మ : అవునవును ........
ఫంక్షన్స్ కు అయితే గోల్డ్ జ్యూవెలరీ - టూర్ కు స్టైలిష్ ప్లాటినం & డైమండ్ జ్యూవెలరీ తీసుకోండి బాగుంటుంది .
అందరూ wow అంటూ వెలిగిపోతున్న కళ్ళతో ఒకరినొకరు చూసుకున్నారు . దేవకన్య అందరి తరుపున లవ్ యు అంటూ ముద్దుపెట్టి , అయినా ఇలాంటి లవ్లీ ఐడియాలన్నీ ఎలా వస్తాయి తమరికి ...... దేవుడు కాబట్టా ? .
ఏమిచేసినా నా దేవకన్య చెల్లెమ్మ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి - అందులోనుండి వచ్చినవే ఈ ఐడియాలన్నీ ....... , మీరు హ్యాపీ అయిన ప్రతీసారీ అమ్మలు సో హ్యాపీ అంటూ హృదయంపై ముద్దుపెట్టుకున్నాను .
So స్వీట్ ...... లవ్ యు లవ్ యు అమ్మా అమ్మా అంటూ నా హృదయంపై ముద్దుల వర్షమే కురిసింది .
రేయ్ మామా ...... 5 గ్రూప్స్ ఉన్నాయి , చంద్రతో కలిపి మనం ముగ్గురమే ఉన్నాము , వన్ మినిట్ అంటూ అంటీ ( చెల్లెమ్మ అమ్మ ) కు కాల్ చేసి అటునుండి పెద్దమ్మను కూడా పిలుచుకురమ్మన్నాను .
అంటీ : టూర్ టైం వరకూ మీతోనే ఉండాలని ఎప్పుడో ఇంటికి వచ్చాను మహేష్ - మీరేమో షాపింగ్ కు వెళుతున్నారన్నమాట ఇప్పుడే వచ్చేస్తాము .
లవ్ యు లవ్ యు అంటీ - ఒక ఫోన్ చేయాల్సింది .......
పాపం అమ్మ అంటూ అందరూ నవ్వుకున్నారు .
షాపింగ్ మాల్ చేరుకునేలోపు అమ్మ - పెద్దమ్మ రెడీగా ఉన్నారు , ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లంచ్ చేసి ఐదుగురం ఐదు గ్రూప్స్ కు బౌన్సర్స్ గా వెళ్ళాము .
3:30 వరకూ షాపింగ్ చేసి అమౌంట్ పే చేసేసి షాపింగ్ తో ఇంటికి చేరుకున్నాము , 4:30 లోపు ఫ్రెష్ అయ్యి లగేజీని బస్సులోకి చేర్చి బయలుదేరాడానికి రెడీ అయ్యాము .
పెద్దమ్మా ....... పిల్లలకు కూడా exams అయిపోయాయి కదా మీ ఇష్టం పిల్లల ఇష్టం ప్రపంచంలో ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిరండి - మేనేజర్ గారూ ...... ఆ ఏర్పాట్లు చూడండి .
పెద్దమ్మ : థాంక్యూ బాబూ ...... కానీ ఇప్పుడు కాదు , చివరి exam కోసం మీరు వచ్చి వెళ్లాక వెళతాము .
పెద్దమ్మా ...... ఒక్కరోజే కదా అడ్జస్ట్ అవుతాములే .......
పెద్దమ్మ : నాకు తెలిసి హడావిడి హడావిడిగా వస్తారు , exam ఆత్రంలో తినకుండా వెళ్లిపోయినా వెళ్ళిపోతారు , మీరు వచ్చేటప్పటికి ఫుడ్ రెడీగా ఉంచుతాను , exam తరువాత లంచ్ చేసిన తరువాత కోడలు - పిల్లలతోపాటు సంతోషంగా వెళతాను , వెళ్లను అని చెప్పడం లేదు .
థాంక్యూ పెద్దమ్మా ....... , పిల్లలతోపాటు సరదాగా గడపండి వెళ్ళొస్తాము , మేనేజర్ గారూ ...... పెద్దమ్మ టూర్ ఆర్రేంజ్ చేసి మీరుకూడా వెళ్ళిరండి అనిచెప్పాను .
థాంక్యూ మహేష్ సర్ ........
అంటీ ...... మరి మీరు ? నెక్స్ట్ హనీమూన్ కౌంట్ ఎంత ? .
అంటీ : ఈసారి వీలుపడదు మహేష్ ....... , 20 డేస్ లో క్లోజ్ రిలేషన్ పెళ్లి ఉంది హైద్రాబాద్ లో 10 రోజుల్లో వెళ్ళాలి - టూర్ పూర్తవగానే కృష్ణ హైద్రాబాద్ లోనే దిగి రావాల్సిందే లేకపోతే మాట వచ్చేస్తుంది - అల్లుడుగారూ ...... మీరే పిలుచుకునిరావాలి .
అయితే చెల్లెమ్మకోసం అక్కడికే రావాలన్నమాట ...... , రేయ్ మామా ....... ఆ సంగతి చూసుకో .......
కృష్ణగాడు : అయితే 15 డేస్ టూర్ తరువాత కూడా మరి కొన్నిరోజులు హైద్రాబాద్ టూర్ అన్నమాట .......
లక్ ఉందిరా నీకు ఎంజాయ్ ఎంజాయ్ ........
చెల్లెమ్మ : కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టి , అన్నయ్యా ...... వీలుచూసుకుని వచ్చెయ్యండి సరేనా .......
దేవకన్య : దివ్యను - నిన్ను చూడకుండా మీ అన్నయ్య ఉండగలడా చెల్లీ .......
చెల్లి మురిసిపోతోంది .
Its జర్నీ టైం అంటూ దేవకన్య - సిస్టర్స్ అందరికీ మేసేజస్ రావడంతో బయలుదేరాము .
బస్సు ఎక్కగానే అమ్మ నుండి ఫోన్ ....... , అయిపోయాను ఈ హడావిడిలో అమ్మకు కాల్ చెయ్యడమే మరిచిపోయాను , నేను చేస్తానుకదా అని దేవకన్య - సిస్టర్స్ కూడా చెయ్యలేదన్నమాట ....... ఇప్పుడెలా ? ,
దేవకన్య : మొబైల్ మ్రోగుతుంటే రిసీవ్ చేసుకోకుండా అలా దిక్కులు చూస్తున్నావేమిటి డియర్ బ్రదర్ ........
ఆ ...... నీకే నీకే డియర్ బ్యూటిఫుల్ సిస్టర్ ...... , అమ్మ నుండి ......
దేవకన్య : అమ్మ నుండా ...... మరి ఎత్తవే అంటూ మొబైల్ లాక్కుంది .
చెల్లెమ్మ : అక్కయ్యా అక్కయ్యా ....... స్టాప్ స్టాప్ , అమ్మ నుండి కాల్ - మాట్లాడమని మీకు ఇవ్వడంలో ఏదో తేడాగా అనిపించడం లేదూ .......
దేవకన్య : అవునవును అంటూ నావైపుకు చూసింది - నా అమాయకమైన యాక్టింగ్ చూసి అలాంటిదేమీ లేదులే చెల్లీ ..... మీ అన్నయ్య గుడ్ బాయ్ , మా టూర్ కదా అందుకే మాకు ఇచ్చాడు ......
చెల్లెమ్మ : నాకేదో డౌట్ గానే ఉంది .
లోలోపలే నవ్వుకుంటున్నాను . చెల్లెమ్మ ఎంత చెబుతున్నా వినకుండా ఎత్తి అమ్మా అమ్మా .......
అమ్మ : ఎవరమ్మాయీ నువ్వు మొబైల్ ను నా కన్నయ్యకు ఇవ్వు , ఎవరికి కాల్ చేశానో తెలియదా - చదువుకున్నావు కదా ......
సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : అమ్మా ........
అమ్మా అమ్మా ....... నా చేతులు కాళ్ళు కట్టేసి టూర్ కు లాక్కెళ్లిపోతున్నారు - మా అమ్మకు కాల్ చెయ్యాలి విప్పండి అన్నా విప్పడం లేదు .
అంతే దేవకన్య స్వీట్ షాక్ లోకి వెళ్ళిపోయింది - చెప్పానుకదా అక్కయ్యా అంటూ చెల్లెమ్మ ...... మా ప్రక్కన చేరింది - అమ్మ విషయంలో అన్ని మాటలు చేస్తారు అక్కయ్యా చెబితే వినలేదు మీరు ........
నవ్వుకుని దేవకన్య పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి చేతిలోని మొబైల్ అందుకున్నాను - అమ్మా అమ్మా ...... చివరి exam ఉన్నప్పటికీ మా ముగ్గురినీ బలవంతంగా లాక్కెళ్లిపోతున్నారు అందుకే మీకు కాల్ చెయ్యలేకపోయాను లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ........
అమ్మ : అవును నిజమే లేకపోయుంటే నా కన్నయ్య ఎప్పుడో కాల్ చేసేవాడు - రౌడీతల్లులు ప్రక్కనే ఉన్నారా ? .
చెల్లెమ్మ - సిస్టర్స్ : రౌడీ తల్లులు ...... అంటూ నవ్వుకుంటున్నారు .
దేవకన్య : అమ్మా అమ్మా ...... లేదు లేదు .......
అమ్మ : నా కన్నయ్య చెప్పినదే నమ్ముతాను .
లవ్ యు లవ్ యు అమ్మా ...... అంటూ మొబైల్లో ముద్దులు కురిపిస్తున్నాను - అమ్మా ....... మీ రౌడీ తల్లులకు సెక్యూరిటీగా మమ్మల్ని కిడ్నప్ చేశారు .
దేవకన్య : కిడ్నప్ అంటూ చేతిపై గిల్లేసింది కొడుతోంది .
స్స్స్ స్స్స్ అమ్మా అమ్మా .......
అమ్మ నవ్వులు ....... , కన్నయ్యా ...... ఇక మీసంతోష ప్రయాణాన్ని డిస్టర్బ్ చెయ్యను హ్యాపీ జర్నీ ......
లవ్ యు అమ్మా ....... ఈ మూడురోజులు మీనుండి మరింత దూరం వెళుతున్నాము జాగత్త - మిస్సింగ్ యు అమ్మా ........
అమ్మ : మిస్సింగ్ యు మిస్సింగ్ యు కన్నయ్యా .......
దేవకన్య : మిస్ యు అనాలంటే ఇంతకుముందు ఒకసారైనా కలిసి ఉండాలి తెలుసా బ్రదర్ ........
అమ్మ : అందుకేనే తల్లీ " మిస్సింగ్ యు " అన్నది , ఈ మాత్రం తెలియదు కంపెనీకి వన్ ఆఫ్ ద చైర్మన్ ........
దేవకన్య : నవ్వు ఆపుకుంటున్నావు కదూ అంటూ బుగ్గపై కొరికేసింది .
కెవ్వు ........ , అమ్మా ...... కిడ్నప్ చెయ్యడమే కాకుండా కొడుతోంది గిల్లుతోంది కొరికేస్తోంది .
అమ్మ : రౌడి తల్లి అన్నది అందుకే .......
అవునమ్మా రౌడీ తల్లి అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టాను - అమ్మా ...... టూర్ నుండి వచ్చాకైనా మనం కలిసే అదృష్టం రాసిపెట్టుంటే ........
అమ్మ : ఆ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను కన్నయ్యా ....... , కలిసిన క్షణం ఎంత ఆనందం కలగబోతోందో నాకే తెలియడం లేదు .
ఆఅహ్హ్ ..... చాలు అమ్మా చాలు అంటూ ఫీల్ లోకి వెళ్ళిపోయాను .
దేవకన్య : అమ్మా అమ్మా ...... స్టేషన్ వచ్చింది బై బై బై మళ్లీ ట్రైన్ ఎక్కాక చేస్తాడులే మీ కన్నయ్య - లగేజీ ఎక్కువగా ఉంది మొయ్యాలికదా లవ్ యు జాగ్రత్త .......
అమ్మ : కన్నయ్యా కన్నాయ్యా .......
చెల్లెమ్మ : ఇంకెక్కడ కన్నయ్య అమ్మా ..... మీ మాటలకు ఎప్పుడో .......
అమ్మ : ok ok ok బంగారూ ....... , తల్లీ కృష్ణా అందరికీ హ్యాపీ జర్నీ ......
లవ్ యు లవ్ యు అమ్మా అంటూ అందరూ సంతోషంతో కేకలువేశారు .
సిస్టర్స్ : మెసేజ్ చూసి , ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫార్మ్ మీద రెడీగా ఉందట మహేష్ సర్ .......
స్టేషన్ బయట బస్సు ఆగింది , డియర్ సిస్టర్ - చెల్లెమ్మా - సిస్టర్స్ ....... మీరు వెళ్ళండి వెనుకే లగేజీతో వచ్చేస్తాము అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవకన్య : లగేజీ చాలా ఉందికదా మేముకూడా హెల్ప్ చేస్తాము .
ఏంజెల్స్ తో ఇంత బరువులను ....... నో నో నో నెవర్ మేమున్నది దేనికి - యువరాణుల్లా దర్జాగా వెళ్ళండి వెనుకే వచ్చేస్తాము కదా ......
కృష్ణగాడు : వెళ్ళండి సిస్టర్స్ - ఏంజెల్ అంటూ చెల్లెమ్మ బుగ్గపై చేతితో బుజ్జగించి పంపాడు .
బస్సు దిగగానే మహీ - విద్యు ...... అంటూ కేకలు వినిపించాయి .
విద్యు సిస్టర్ : ఒసేయ్ ...... ట్రైన్ రెడీగా ఉంది అని మెసేజ్ పంపి ఎక్కకుండా ఇక్కడేమి చేస్తున్నారు .
" మీరు లేకుండా ట్రైన్ ఎక్కుతామా చెప్పు ...... రండి రండి వెళదాము అంటూ చేతులు పెనవేశారు - కృష్ణవేణి హార్ట్ ఫుల్ వెల్కమ్ ...... , ఇంతకూ మహేష్ ఎక్కడ?.
చెల్లెమ్మ : చాలా లగేజీ ఉంది అక్కయ్యలూ ...... ఆ పనిలో ఉన్నారు .
" రేయ్ ...... మహేష్ అంటే ఇష్టం అని చెప్పుకోవడం కాదు వెళ్లి లగేజీ సంగతి చూడండి అంటూ సీనియర్ బాయ్స్ కు ఆర్డర్ వేశారు " .
హ్యాపీగా హ్యాపీగా మొత్తం లగేజీ మేమే అంటూ బస్సు ఎక్కి మహేష్ - కృష్ణా అంటూ కౌగిలించుకుని మా చేతులలో లగేజీతోపాటు మొత్తం లగేజీని తీసుకుని కిందకుదిగారు .
వెనుకే ఇద్దరమూ దర్జాగా దిగడం చూసి హలో హీరోలూ ....... మరి మా అందరి హ్యాండ్ బ్యాగ్స్ బస్సులోనే వదిలేస్తారా ? .
హ్యాండ్ బ్యాగ్స్ ?
తమరేకదా మొత్తం లగేజీ మేమే మోస్తాము అన్నారు .......
అన్నాము అన్నాము అంటూ ఒక్కొక్క సీట్లోని హ్యాండ్ బ్యాగ్స్ ను భుజాలపై వేసుకుని కిందకుదిగాము .
ఏంజెల్స్ తోపాటు క్లాస్మేట్స్ అందరూ సూపర్ అంటూ నవ్వుకుని గుసగుసలాడి మాఇద్దరిచుట్టూ రౌండ్ గా నడిచారు .
ఎందుకు ఏంజెల్స్ ? .
ఈ అందమైన దృశ్యాన్ని చూసి మేము మాత్రమే నవ్వుకోవాలి - ఎంజాయ్ చెయ్యాలి కాబట్టి .......
లవ్ యు అంటూ దేవకన్య ..... నా చేతిని - చెల్లెమ్మ ...... కృష్ణగాడి చేతిని చుట్టేసి సో స్వీట్ ఆఫ్ యు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు .
నవ్వుకుంటున్నారు కదూ ఉండండి అమ్మకు చెబుతాను .
దేవకన్య : చెప్పుకో ...... , ఇలాంటి అదృష్టం ఎవరికి వస్తుందో చెప్పుకోండి , ఇందుకుగానూ ...... నాదేవుడికి ఏమి ఇవ్వాలన్నా ఇచ్చేస్తాను అంటూ చెవిలో గుసగుసలాడింది .
నో నో నో కిస్సెస్ తప్ప ఏమీ వద్దు - అంతకంటే ముందుకువెళ్ళడానికి లైసెన్స్ లేదు ........
అందమైనకోపంతో నా భుజంపై కొరికేసింది .......
కెవ్వుమని కేకవేయ్యడంతో ...... మహేష్ మహేష్ మహేష్ అంటూ క్లాస్మేట్స్ అందరూ కంగారుపడ్డారు - సిస్టర్స్ ...... రీజన్ చెప్పడంతో నవ్వుకున్నారు .
ట్రైన్ అనౌన్స్మెంట్ జరగడంతో అందరూ వడివడిగా ఎక్కేసాము .
స్లీపర్ క్లాస్ ....... ఫస్ట్ టైం ప్రయాణించబోతున్నాను - థాంక్యూ సీనియర్స్ .......
సీనియర్స్ అందరూ సంతోషంతో ఊపిరిపీల్చుకున్నారు .
ఏమైంది సీనియర్స్ ....... ? .
సీనియర్స్ : రిజర్వేషన్ టైం లో విద్యు కాల్ చేసి మూడు మాత్రం AC లో బుక్ చెయ్యమని చెప్పింది కానీ అప్పటికే AC రిజర్వేషన్స్ అన్నీ బుక్ అయిపోయాయి - ఇబ్బందిపడతారేమోనని .......
చెల్లెమ్మా .......
అన్నయ్యా ......
లవ్ యు చెల్లీ ...... , we are comfortable here at స్లీపర్ క్లాస్ ఇంఫాక్ట్ loved ........ , థాంక్యూ సో మచ్ సీనియర్స్ - విద్యు సిస్టర్ లవ్ యు .......
విద్యు సిస్టర్ : హృదయంపై చేతినివేసుకుని మురిసిపోతోంది .
ట్రైన్ బయలుదేరింది - ఎవరి సీట్లోకి వాళ్ళు చేరారు .
డియర్ సిస్ - సిస్టర్స్ ...... ఇకనైనా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంటారా లేక గుజరాత్ వరకూ ........
లవ్ యు లవ్ యు అంటూ సిస్టర్స్ ఒక్కొక్కరే ముసిముసినవ్వులతో వచ్చి హ్యాండ్ బ్యాగ్ అందుకుని థాంక్యూ మహేష్ సర్ అంటూ దేవకన్య - చెల్లెమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చివరన విద్యు సిస్టర్ వచ్చి హ్యాండ్ బ్యాగ్ అందుకుని దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టబోతే కళ్ళతోనే సైగచేసింది .
కంగారుపడుతూనే నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి దేవకన్యను కౌగిలించుకుంది .
( మంచి అవకాశాన్ని వదులుకున్నావు కదే అంటూ మొట్టికాయలు వేస్తోంది దేవకన్య )
ఏమైంది మహీ ....... నీ ముద్దుల డార్లింగ్ ను అలా కొడుతున్నావు .......
దేవకన్య : అంతులేని ప్రేమను మనసులోనే దాచేసుకుంటోంది .
Wow మన స్వచ్ఛమైన విద్యు సిస్టర్ మనసు గెలుచుకున్న హీరో ఎవరోకానీ అదృష్టవంతుడు - నా దేవకన్య దివ్యక్క చెల్లెమ్మతో సమానమైన .......
దేవకన్య : సమానమైన ? .
సమానమైన అందాలరాశి .......
దేవకన్య : లవ్ యు మై గాడ్ .......
విద్యు సిస్టర్ : ఇంత లావుగా ఉన్న నేను ఆందాలరాశి ఏమిటి మహేష్ సర్ - నేను బాధపడతానని అలా చెబుతున్నారులే .......
నో నో నో ఆకారం కాదు మనసు - మా విద్యు సిస్టర్ మనసు మాకు తెలియదా ? , ఆ హీరో మాత్రం నాకంటే అదృష్టవంతుడు - నాకే ఈర్ష్య కలుగుతోంది .......
విద్యు సిస్టర్ : నిజంగానా ? .
నేను అపద్దo చెప్పినా ఇక్కడ ఉన్న అమ్మలు అపద్దo చెప్పరని నీకూ తెలుసుకదా , మహీ నువ్వే చెప్పు అంటూ దేవకన్య చేతిని హృదయంపై వేసుకున్నాను .
దేవకన్య : నా చెయ్యి వేసుకుంటే నాకు మాత్రమే తెలుస్తుంది - ఒసేయ్ విద్యు నువ్వే స్వయంగా తెలుసుకో ఊ ఊ .......
అవునవును ........
విద్యు సిస్టర్ : నా కళ్ళల్లోకే కొత్తగా చూస్తూ హృదయంపై చెయ్యివేసింది - ఒక్కసారిగా తన కళ్ళల్లో చెమ్మ ........
సిస్టర్ సిస్టర్ ........
దేవకన్య : దేవుడా ....... కాస్త కౌగిలించుకుని ఓదార్చండి .
నో నో నో మహీ ...... , ఈక్షణం ముందువరకూ ok కానీ ఇప్పుడు విద్యు సిస్టర్ ..... తన హీరో సొంతం , మేము ప్రాణంలా ప్రేమించిన అమ్మాయిని ఇలా ఎవరైనా కౌగిలించుకుంటే మాకు తెగ కోపం వచ్చేస్తుంది - విద్యు సిస్టర్ లా కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి అంటూ దేవకన్య నుఫుటిపై ముద్దుపెట్టాను .
షాక్ ....... విద్యు సిస్టర్ ...... నా గుండెలపై కొట్టి మాఇద్దరినీ కౌగిలించుకుంది .
దేవకన్య నవ్వుకుని లవ్ యు వే అంటూ మరింత గట్టిగా కౌగిలించుకుంది - కూర్చున్న సిస్టర్స్ అందరూ ఆశ్చర్యంగా చప్పట్లుకొడుతున్నారు .
విద్యు సిస్టర్ పెదాలపై నవ్వులను చూసి హమ్మయ్యా ..... నా కౌగిలిలో ఏదో మ్యాజిక్ ok ok అమ్మలు ఉన్నారుకదా , విద్యు సిస్టర్ ...... నువ్వు బాధపడితే అందరితోపాటు నేనూ తట్టుకోలేను .
విద్యు సిస్టర్ : లేదు లేదు మహేష్ సర్ - ఈరోజుకు ఈ హగ్ చాలువే అంటూ దేవకన్య బుగ్గపై ముద్దుపెట్టి అంతులేని ఆనందంతో ఎదురుగా కూర్చుంది .
డియర్ సిస్టర్ ...... ఇక మిగిలింది తమరి సెక్సీ హ్యాండ్ బ్యాగ్ ......
దేవకన్య : మరికాసేపు ఉంచుకో సెక్సీగా ఉంది .
దేవకన్య ఆర్డర్ అంటూ అమ్మాయిలా హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వెళ్లి విండో ప్రక్కన కూర్చున్నాను .
అందరితోపాటు దేవకన్య నవ్వుకుంటూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ వచ్చి నా చేతిని చుటేసి కూర్చుంది .
నా దేవకన్య ఆనందం కోసం ఏమైనా చేస్తాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... సూపర్ , ఇక నా హీరో వంతు అంటూ వెళ్లి మా ఎదురుగా విండో ప్రక్కన కూర్చుని సెక్సీగా వాడివైపు చూస్తోంది .
కృష్ణగాడు : నో నో నో .......
చెల్లెమ్మా వదలకు .......
చెల్లెమ్మ : రేయ్ ...... అన్నయ్య కంటే వయ్యారంగా వస్తేనే ముద్దులు హగ్గులు లేకపోతే లేదు - లవ్ యు లవ్ యు నా హీరో కదూ .......
అందరూ చప్పట్లతో నవ్వుకుంటున్నాము .
కృష్ణగాడు : అమ్మో ముద్దులు లేకుండా ఉండటం నావల్లకాదు అంటూ వయ్యారాలు ఒలకబోస్తూ నాలుగు అడుగులువేసి పరుగున చెల్లిప్రక్కన చేరి ఓణీ ముసుగులోకి చేరిపోయాను .
కొన్ని నిమిషాలపాటు నవ్వులు ఆగనేలేదు - రేయ్ మామా ...... సూపర్ , దివ్యక్క కూడా ఉండి ఉంటే బాగుండేది అంటూ దేవకన్య కురులపై పెదాలు తాకించి ఫీల్ అవుతున్నాను .
దేవుడా అంటూ మొబైల్ అందించింది దేవకన్య - చూస్తే వీడియో కాల్లో దివ్యక్క , దివ్యక్కా అంటూ అందుకున్నాను .
లవ్ యు లవ్ యు లవ్ యు అన్నయ్యా - మహీ - చెల్లీ - సిస్టర్స్ ....... ఉదయం నుండీ వందకుపైగా కాల్స్ ....... , ప్రొఫెసర్స్ స్పీచ్ సమయంలో మొబైల్స్ ఆలో లేదు .
దివ్యా ..... మాకు తెలుసుకదా - ఓహ్ అక్కడ ఉదయం కదూ , అన్ని లవ్ యు చెప్పాల్సిన అవసరం లేదు లవ్ యు .......
దివ్యక్క : లవ్ యు మహీ ...... , wow అప్పుడే ప్రయాణంలో ఉన్నారన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ .......
దేవకన్య : 1 1/2 day పాటు ట్రైన్లోనే ప్రయాణం ......
దివ్యక్క : wow wow ......
దివ్యక్కా ...... అంటూ చెల్లెమ్మ వచ్చి దేవకన్య ఒడిలో కూర్చుంది . చుట్టూ పైన కూర్చున్న ఏంజెల్స్ సిస్టర్స్ అందరూ మొబైల్ లాక్కుని లాక్కుని మళ్లీ నా దగ్గరకు చేరేసరికి డిన్నర్ టైం అయ్యింది . ట్రైన్ లో ఆర్డర్స్ సర్వ్ చెయ్యడంతో తినేసాము - exams సమయంలో నిద్రకూడా సరిగ్గా పోనందువలన అలసిపోయినట్లు టాయిలెట్ వైపుకు వెళ్లొచ్చి తమ తమ బెర్త్ లలో వాలిపోయారు .
డియర్ సిస్టర్ ...... రేపు ఉదయమే లేచి చదువుకోవాలి ఎల్లుండి నుండి అంటే ట్రైన్ రీచ్ అయ్యాక సమయమే దొరకదు ఓన్లీ ఎంజాయ్ .......
దేవకన్య : అవునవును మనం పై బెర్త్ లో పడుకుందాము .
విడివిడిగా బెర్త్ లు ఉన్నాయికదా ....... , లేదు లేదు లేదు కలిసే పడుకుందాము - అమ్మో ...... జస్ట్ మిస్ లేకపోయుంటే వొళ్ళంతా పంటిగాట్లు .......
దేవకన్య : అర్థమైందికదా ...... , ఇదిగో ఈ టీ షర్ట్ వేసుకుని పైకెక్కు ......
ట్రైన్ లో వద్దు వద్దు వద్దు డియర్ డార్లింగ్ సిస్టర్ ....... , చెయ్యి అందుకుని కొరికేసింది - కెవ్వుమని కేకవేయ్యబోయి చేతిని అడ్డపెట్టుకున్నాను .
విద్యు సిస్టర్ : ట్రైన్ లో అయితే ఏంటి మహేష్ సర్ , ఎవరైనా అభ్యంతరం చెబితే వాళ్ళు అంతే ఇక .......
సిస్టర్స్ ....... ఈ టీ షర్ట్ ఎందుకో మీకు తెలుసా ? .
విద్యు సిస్టర్ : మా డార్లింగ్ మాతో ఏదీ దాచదు , ఎంజాయ్ ఎంజాయ్ .......
దేవకన్య : లవ్ యు డార్లింగ్స్ ....... , హలో బ్రదర్ ...... టీ షర్ట్ తో సరిపెట్టుకున్నానని సంతోషించండి - నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే రోజూ రేప్ చేసేసేది - అమ్మ అమ్మ అంటున్నారు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను ఎక్కoడి ఎక్కండి ........
అవును టీ షర్ట్ వేసుకుని ఎక్కండి అంటూ అందరూ నవ్వుకుంటున్నారు .
సిస్టర్స్ ...... ప్లీజ్ ప్లీజ్ కళ్ళుమూసుకోండి .
సిస్టర్స్ : ఎప్పుడో మహేష్ సర్ - ఇదిగో లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తాము ఆఫ్ ఆఫ్ ......
థాంక్యూ సిస్టర్స్ ....... , లూజ్ టీ షర్ట్ వేసుకుని పైకెక్కగానే దేవకన్య చిలిపినవ్వులతో వెనుకే ఎక్కి టీ షర్ట్ లోకి దూరిపోయింది .
ఆఅహ్హ్ మహీ ...... నో అంటాను కానీ నా దేవకన్య వెచ్చదనంలో హాయిని మాటల్లో వర్ణించలేను ....
దేవకన్య : నాకు కూడా ......
అవునా అంటూ కింద నుండి ముసిముసినవ్వులు వినిపించాయి .
ష్ ష్ ష్ ...... అంటూ నవ్వుకున్నాము - sorry సిస్టర్స్ గుడ్ నైట్ ......
గుడ్ నైట్ గుడ్ నైట్ .......
భుజాలవరకూ దుప్పటి కప్పుకుని అమ్మకు ...... గుడ్ నైట్ మెసేజ్ చేసాను - అవును మహీ ....... ఇలాంటి టీ షర్ట్స్ ఎన్ని ఉన్నాయేమిటి ? రోజుకొక రంగు టీ షర్ట్ ఆనందిస్తున్నావు .
దేవకన్య : మనం శృంగారం చేసుకునేరోజువరకూ అవసరమైనన్ని షాపింగ్ చేసాను మై గాడ్ ......
ష్ ష్ ష్ ...... నిన్నూ అంటూ ఏకమయ్యేలా చుట్టేసాను .
దేవకన్య : ఇలానే ఇంకాస్త ఘాడంగా నా దేవుడిలో కలిసిపోవాలి .
దేవకన్య సెక్సీ మాటలను ముద్దులను ఎంజాయ్ చేస్తూ హాయిగా నిద్రపోయాము .