Update 72

అర గంటలో తలస్నానం చేసి రెడీ అయ్యి అమ్మ ముందు ఉన్నాను .
అమ్మ : వచ్చేశావా అంటూ కిచెన్ దగ్గరకువెళ్లివచ్చి కాఫీ అంటూ అందించారు .
wow ...... అమ్మచేతి కాఫీ అంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా సిప్ చేసి మ్మ్మ్ ..... ఆఅహ్హ్ అమృతంలా ఉంది - ఎంతైనా అమ్మ చేతి కాఫీనే వేరు అంటూ ఆతృతతో తాగేస్తున్నాను .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా ...... నెమ్మది - కాలుతుంది .
కాలితే కాలనివ్వండి - అమ్మచేతి కాఫీ టేస్ట్ చేసే అదృష్టం ఇన్నేళ్లకు కలిగింది అమృతమే .......
అమ్మ : ఇకనుండీ రోజూ ఉదయం - సాయంత్రం నేనే స్వయంగా కాఫీ - టీ పెడతాను .
లవ్ యు లవ్ యు అమ్మా ..... మీరు తాగారా ? .
అమ్మ : నా కన్నయ్య త్రాగకుండా నేను త్రాగుతానా అంటూ మరొక కప్పులో కాఫీ పోసుకున్నారు .
లవ్ యు సో మచ్ అమ్మా అంటూ నా కప్ కూడా ఉంచాను .
అమ్మ రెండు కప్పులలో పోశారు - కన్నయ్యా ...... గమనించనేలేదు హీరోలా ఉన్నావు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
పో అమ్మా సిగ్గేస్తోంది .
అమ్మ : మరి ఈ అమ్మను దేవత అని ప్రాణంలా పొగడ్తలు కురిపించినప్పుడు నేనెంత సిగ్గుపడి ఉంటానో చెప్పు అంటూ కాఫీ చేతిని దూరంగా ఉంచి గుండెలపైకి చేరారు .
తియ్యదనంతో నవ్వుకున్నాను - మా అమ్మ సిగ్గుపడుతున్నప్పుడు మరింత ముచ్చటగా ఉంటారు కాబట్టి పొగిడాను అంటూ నుదుటిపై పెదాలను తాకించాను . అమ్మా ..... మరొక్కసారి ఆలోచించండి చూస్తున్నారుగా ఏడుకొండలు .......
అమ్మ : కన్నయ్యా ...... ఏడుకొండలూ ఎంత పచ్చగా కళకళలాడుతున్నాయి చూస్తున్నావుగా - ప్రకృతి ఒడిలో మమేకమై ఆస్వాదిస్తూ వెళ్లాలని ఆశగా ఉంది ఇక నీఇష్టం .......
Wow బ్యూటిఫుల్ ....... , మీరు చెబుతుంటేనే మనసుకు ఉల్లాసం ......
అమ్మ : కదా అంటూ సంతోషంతో హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... అంటూ జలదరించాను - ఇంతటి ప్రాణమైన ముద్దుపెడితే ఇక కాదనగలనా ...... , సరే అమ్మా మా అమ్మ సంతోషమే నా సంతోషం - లోపలకువెళ్లి 3 గంటల కాలికనడకకు అవసరమైనవాటితోపాటు టవల్ - బట్టలు ఒక బ్యాగులోకి మార్చండి అనిచెప్పాను .
అమ్మ : యాహూ ...... లవ్ యు లవ్ యు సో మచ్ కన్నయ్యా - ఇలా అన్నావు బాగుంది అంటూ నా బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టి హుషారుగా బెడ్రూం లోకివెళ్లారు .

మొబైల్ అందుకుని డాక్టర్స్ కు కాల్ చేసి కంగారుపడుతూనే విషయం వివరించాను - అమ్మ ఎంతచెప్పినా వినడం లేదు డాక్టర్స్ ......
డాక్టర్ : అమ్మనే కరెక్ట్ మహేష్ ......
డాక్టర్స్ ...... ? .
డాక్టర్స్ : టాబ్లెట్స్ అయిపోయాయి కదా ......
అయిపోయాయి డాక్టర్ .......
డాక్టర్స్ : నొప్పి ఏమైనా ఉందన్నట్లు ఇబ్బందిపడ్డారా ? .
లేనేలేదు మేడం , ఉత్సాహంగా నడుస్తున్నారు - పరిగెడుతున్నారు కూడా ......
డాక్టర్స్ : గుడ్ వెరీ గుడ్ ...... , అమ్మ పర్ఫెక్ట్ అవ్వాలంటే లాంగ్ వాక్ చెయ్యడమే ఉత్తమం , కాలినడకన తిరుమల అన్నది అమ్మకు వరం లాంటిది , ఎలాంటి కంగారుపడకు అంతా ఆ దేవుడే చూసుకుంటారు , స్ప్రే మాత్రం దగ్గరపెట్టుకో ..... , సంతోషంగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోండి .......
థాంక్యూ థాంక్యూ సో మచ్ డాక్టర్స్ - ఇప్పటికి నా మనసు కుదుటపడింది .

అమ్మ : అనుకున్నాను నేనింత చెప్పినా ఒప్పించినా డాక్టర్స్ కు కాల్ చేస్తావని అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్స్ ...... అంటూ కేకవేశాను .
డాక్టర్స్ : అమ్మ కొట్టారు కదూ ......
లేదు గిల్లేసారు డాక్టర్స్ ......
డాక్టర్స్ : నవ్వులు ఆగడం లేదు .
అమ్మ : గిల్లినచోట ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ మొబైల్ అందుకుని , మీరు చెబితేనేకానీ కంగారు తగ్గలేదు ఇక్కడ థాంక్స్ డాక్టర్స్ .......
డాక్టర్స్ : అమ్మ అంటే అంత ప్రాణం మరి మహేష్ కు - ఎంజాయ్ ద డివైన్ ట్రిప్ మేడం ......
అమ్మ : థాంక్యూ డాక్టర్స్ అంటూ కట్ చేసి నా చేతిలో ఉంచారు మొబైల్ ......
Sorry sorry అమ్మా అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తియ్యబోతే ఆపి చిరునవ్వులు చిందిస్తూ గుండెలపైకి చేరారు - కన్నయ్యా ...... నువ్వు చెప్పినట్లుగానే మనిద్దరి బట్టలతోపాటు అన్నీ సిద్ధం .
లవ్ యు సో మచ్ అమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను - అవునమ్మా ..... మిమ్మల్ని కిచెన్ లోకి అడుగుపెట్టకూడదు అని చెప్పానుకదా అంటూ సున్నితంగా మొట్టికాయవేశాను .
అమ్మ : స్స్స్ ...... అమృతం అమృతం అంటూ ఏకంగా రెండు కప్పులు త్రాగి ఇప్పుడేమో ఇలా శిక్షిస్తావా ? .
నో కిచెన్ ఎంట్రీ అంతే ...... , నా చేతి కాఫీ - టీ బాగోలేకపోయినా నేను చెయ్యాలి మా అమ్మ దర్జాగా కాలుమీదకాలువేసుకుని ఎంజాయ్ చెయ్యాలి .
అమ్మ : నా కన్నయ్య చేతి వంటనే అమృతం ఇక కాఫీ - టీ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదులే .......
లవ్ యు అమ్మా అంటూ సిగ్గుపడ్డాను , ఎండ ఎక్కువ అయ్యేలోపు పైకి వెళ్లిపోవాలి అంటూ మరొక హ్యాండ్ బ్యాగులో ఫ్రిడ్జ్ నుండి కూల్ డ్రింక్స్ - వాటర్ బాటిల్స్ - చాక్లెట్స్ - బిస్కేట్స్ తీసుకున్నాను .
అమ్మ : నాకోసమే కదా లవ్ యు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
లెట్స్ గో అమ్మా అంటూ పర్సు నిండా డబ్బు ఉంచుకుని కిందకుదిగాము , ఎదురుగా హోటల్లో టీ త్రాగుతున్న డ్రైవర్ ను పిలిచి మైసూర్ కు వెళ్ళిపొమ్మని అక్కడ కలుస్తామని చెప్పాను - ఫుడ్ & డీజిల్ కోసం అంటూ అమౌంట్ ఇచ్చాను .
డ్రైవర్ : థాంక్యూ సర్ - దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాను .
మైసూర్ ఎయిర్పోర్ట్ లో కలుద్దాము అని డ్రైవర్ కు చెప్పి , రాథోడ్ కు తిరుపతి వచ్చెయ్యమని మెసేజ్ చేసాను . అమ్మతోపాటు సంతోషంగా నవ్వుకుంటూ అలిపిరి మెట్ల దగ్గరికి చేరుకున్నాము - అక్కడే ఆఫీస్ లో అమ్మ సర్దిన లగేజీని సబ్మిట్ చేసి తొలి మెట్టు దగ్గరికి చేరుకున్నాము .

అమ్మ : మొత్తం 3540 మెట్లు ...... నా ప్రాణమైన కన్నయ్య కంగారుపడకుండా పైకిచేరి మీ దర్శనభాగ్యం కలిగించండి అంటూ తొలిమెట్టును తాకి భక్తితో ప్రార్థించారు .
దేవుడా ...... మెట్లు ఎక్కడంలో అమ్మకు ఎటువంటి ఇబ్బందీ కలగకూడదు అంటూ భక్తితో మొక్కుకుని ఒకేసారి పైకి అడుగులువేశాము . అమ్మా ...... 3540 మెట్లు అని అంతా ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు .
అమ్మ : చిన్నప్పుడు అమ్మానాన్నలు చెప్పారు ఇంచుమించుగా గుర్తు ఉంది అంటూ బోర్డ్ వైపు చూడమని సైగచేసారు .
అలిపిరి నుండి ఏడుకొండలు పైకి చేరేంతవరకూ గల పూర్తి సమాచారం అక్కడ వుండటం చూసి నవ్వుకున్నాను .
అమ్మ : ఇప్పుడు నా కన్నయ్యకు కూడా తెలిసింది అంటూ నవ్వుకుంటూ ఉత్సాహంగా మెట్లు ఎక్కడం చూసి చాలా ఆనందం వేస్తోంది .

కాస్త పైకి వెళ్లిన తరువాత కాలినడకన వెళుతున్నట్లు స్టాంప్ వేశారు - మళ్లీ కాసేపు ఎక్కాము .
కన్నయ్యా ...... అంటూ చివరకు తీసుకెళ్లి చూయించారు పైనుండి కిందవరకూ కనిపిస్తున్న పచ్చదనాన్ని చూసి మనసుకు హాయిగా అనిపిస్తోంది - కన్నయ్యా ..... దాదాపు 25 ఏళ్ళు గడిచిపోయాయి - మళ్లీ ఇప్పటికి తిరుమల దర్శన భాగ్యం కలిగింది అంటూ ఆనందిస్తున్నారు .
అమ్మను అలాచూస్తూ లోలోపలే తెగ ఎంజాయ్ చేస్తున్నాను - అమ్మా ...... ఆకలివేస్తే చెప్పండి అంటూ కూల్ డ్రింక్ అందించాను .
అమ్మ : వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేంతవరకూ ఓన్లీ వాటర్ అంటూ బ్యాక్ ప్యాక్ నుండి అందుకుని తాగి త్రాగమని అందించారు - దర్శనం తరువాత స్వామివారి లడ్డూ ప్రసాదం ఆ తరువాత అన్నప్రసాదం ...... ఏమంటావు మహేష్ .
అంతకంటే అదృష్టమా అమ్మా ....... , ఎప్పుడో తిన్న లడ్డూప్రసాదం గుర్తుకొచ్చిందమ్మా అంటూ పెదాలను తడుముకున్నాను .
అమ్మ : నాకు కూడా అలానే అనిపిస్తోంది మహేష్ అంటూ సంతోషంతో నవ్వుకుంటూ మరింత ఉత్సాహంతో మెట్లు ఎక్కుతున్నారు .
నాకే ఆశ్చర్యం వేసింది - అంతా స్వామివారి మరియు అమ్మల అనుగ్రహం అంటూ భక్తితో ప్రార్థించి అమ్మతోపాటు హుషారుగా ఎక్కుతున్నాను , టైం చూసుకుని అమ్మా ...... గంట సమయం ఇట్టే గడిచిపోయింది - కోప్పడకండి నొప్పి ఏమైనా ......
అమ్మ : లేనేలేదు కన్నయ్యా అంటూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టి లాక్కెళ్లిపోతున్నారు .
మరింత సంతోషంతో అమ్మ వెనుకే వెళుతున్నాను .

ఒకచోట పిల్లలు - పెద్దవాళ్ళు గుమికూడి సంతోషంతో కేకలువేస్తున్నారు .
అమ్మ : కన్నయ్యా ...... గుర్తొచ్చింది జింకలు జింకలు ఇక్కడే ఇక్కడే అమ్మతోపాటు జింకలకు గింజలు వేసిన అందమైన జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి .
అయితే ఆ అందమైన అనుభూతి మరొకసారి నాకు కలగాలంటే .......
అమ్మ : రా కన్నయ్యా లవ్ యు అంటూ లాక్కునివెళ్లారు . పర్సు ఇవ్వు అంటూ అందుకుని అక్కడున్న అన్నిరకాల గింజలను - పళ్ళను తీసుకుని డబ్బు పే చేసి జింకలు దగ్గరకు తీసుకెళ్లారు - కన్నయ్యా ..... అంటూ చేతితో తినిపించి ఆనందిస్తున్నారు .
లవ్ యు అమ్మా ...... మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి అమ్మకు ఒక్కొక్కటే అందిస్తున్నాను .
అమ్మ : అందుకుని నువ్వూ తినిపించు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు - ప్రక్కనే ఉన్న పిల్లలకూ అందించి వాళ్ళతోపాటు తినిపిస్తూ ఆనందిస్తున్నారు .
వెంటనే మొబైల్ అందుకుని అమ్మ స్వచ్ఛమైన సంతోషాలను రికార్డ్ చేసి ఆనందిస్తున్నాను .

సంతృప్తి చెందినట్లు మిగిలినవన్నీ పిల్లల చేతికి అందించి థాంక్స్ కన్నయ్యా ..... మళ్లీ ఆస్మృతులను గుర్తుచేసినందుకు అంటూ అమితమైన ఆనందంతో నీళ్లు అందుకుని త్రాగారు - ఇక అక్కడ నుండీ అక్కడక్కడా ఆగి ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ తిరుమల చేరుకున్నాము .
ఉదయం 7 గంటలకు తొలిమెట్టు మొక్కుకున్న అమ్మ 11:30 కు చివరి మెట్టును భక్తితో మొక్కుకున్నారు .
అమ్మను ఎటువంటి ఇబ్బందీ కలిగించకుండా తొలిమెట్టు దగ్గర ఉన్న ఉత్సాహం ఇప్పటికీ ఉంచేలా చేసినందుకు చివరిమెట్టును మోకాళ్లపై కూర్చుని కళ్ళకు హత్తుకున్నాను - సంతోషంతో లేచిన నా బుగ్గపైచేతితో ముద్దుపెట్టారు నాకోసమే కదా అంటూ .......

ఇక అక్కడ నుండి కంపార్టుమెంట్ లో చేరాము - అక్కడ మొదలైన గోవింద నామస్మరణ క్యూ లో మరింత పెరుగుతూనే వెళ్ళింది - భక్తులతోపాటు మేముకూడా నామస్మరణ చేస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నాము .
అంత దగ్గరగా వెంకటేశ్వర స్వామివారిని చూడగానే 4-5 గంటలు పట్టిన కాలినడక కష్టాన్ని అలా క్షణంలో మరిచిపోయాము , భక్తి పారవశ్యంలోకి వెళ్లిపోయాము - దర్శనం చేసుకున్నది కొన్ని క్షణాలే అయినా మనసు ప్రశాంతం అయిపోయింది - దేవాలయం నుండి బయటకు చేరుకున్నాము .
అమ్మా ...... అమ్మలగన్న అమ్మలను దర్శించుకున్నట్లుగా రెండుమూడుసార్లు దర్శించుకోవడం అయితే కుదరదు ఒకసారి ఆ రద్దీ చూడండి .
అమ్మ : నిజమే ...... , 25 ఏళ్ల ముందు వచ్చినప్పుడు ఎంతటి రద్దీ అయితే ఉండేదో ఇప్పటికీ అలానే ఉంది , అయినా ఈ ఏడుకొండలూ ఆ స్వామివారే ఉంటారు కాబట్టి ఎక్కడైనా మొక్కుకోవచ్చు అంటూ భక్తితో మొక్కుకున్నారు .
అమ్మతోపాటు భక్తితో మొక్కుకున్నాను .

అక్కడినుండి క్యూ లోవెళ్లి లడ్డూ ప్రసాదం తీసుకున్నాను - ఆలయం ముందు ఉన్న ప్రదేశంలో కూర్చుని ప్రసాదం స్వీకరించాము - ఇద్దరమూ కలిసి పెద్ద పెద్ద రెండు లడ్డూలను తినేసి నవ్వుకున్నాము .
మహేష్ ..... అన్నప్రసాదం .
అమ్మకోరిక ప్రకారం అన్నప్రసాదం తినేసి 3 గంటలకు సంతోషంగా బయటకువచ్చాము . ఆకాశ గంగ - పాపవినాశనం ...... తిరుమల కొండపై ఉన్న దర్శనీయ ప్రదేశాలన్నింటినీ దర్శించుకుని మా లగేజీ తీసుకుని 7 గంటలకు govt బస్సులో కిందకు చేరుకున్నాము .

అమ్మా ...... హోటల్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి గోవిందరాజస్వామి టెంపుల్ కు వెళదాము .
అమ్మ : నో నో నో ....... స్వామివారి దర్శనం మొదలుకుని తిరుమలలో ఉన్న భక్తి ప్రదేశాలన్నింటినీ దర్శించుకున్నాము అదే భక్తితో ఇలానే వెళ్ళాలి .
మా అమ్మ ఎలా అంటే అలా అంటూ గోవిందరాజస్వామిని దర్శించుకున్నాము .
అమ్మా ...... సంతోషమే కదా ......
అమ్మ : చాలా అంటే చాలా ....... , ఇప్పుడైతే ఆకలివేస్తోంది .
నాకుకూడా అమ్మా అంటూ తిరుపతిలోని టాప్ వెజ్ హోటల్ సెర్చ్ చేసి క్యాబ్ లో చేరుకున్నాము .
లగేజీతోపాటు లోపలకువెళ్లి టేబుల్ ఆకుపై చేసి అమ్మకు మెనూ కార్డ్ అందించాను - మా అమ్మకు ఏమిష్టమో నాకూ అదే ఇష్టం అంటూ ......
అమ్మ : నా కన్నయ్యకు ఏమిష్టమో నాకూ అదే ఇష్టం ......
లేదు లేదు మా అమ్మకు ఏమిష్టమో ......
అమ్మ : లేదు లేదు నా కన్నయ్యకు ......
లేదు - లేదు అంటూ ఇద్దరమూ నవ్వుకున్నాము .
మా పొట్లాటను చూసి సర్వర్ కూడా విసుగెత్తిపోయినట్లు సర్ ...... 5 మినిట్స్ తరువాత వస్తాను అంటూ వెళ్ళిపోయాడు .
ఇద్దరికీ అర్థమై నవ్వుకున్నాము .

అమ్మ : సరే కన్నయ్యా ...... సగం సగం ఆర్డర్ ఇద్దాము .
మా అమ్మ ఐడియా సూపర్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి సర్వర్ వైపు సైగచేసాను - అమ్మా ...... ముందు మీరు .
అమ్మ : లవ్ యు కన్నయ్యా అంటూ ఆర్డర్ ఇస్తున్నారు .
అంతేనా ఇంకా ఇంకా అంటూ రెచ్చగొడుతూ మొత్తం అమ్మకు ఇష్టమైనవే ఆర్డర్ చేయించి , ఇక నువ్వు కన్నయ్యా అనేంతలో ......
అవిమాత్రమే తీసుకురండి అంటూ పంపించేసాను - అమ్మ తియ్యనైనకోపం చూస్తూ ముసిముసినవ్వులతో ఎంజాయ్ చేస్తున్నాను .
అమ్మ : కన్నయ్యా ...... నిన్నూ ...... caravan లోకి చేరాక నీసంగతి చెబుతాను .
అమ్మా అమ్మా కొడతారా లేక గిల్లుతారా లేక కొరికేస్తారా ...... ? .
అమ్మ : అవన్నీ చేసినా నీకిష్టమేకదా అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
యాహూ ...... అమ్మ నవ్వేశారు అంటూ సంతోషంతో కేకవేశాను .
చుట్టూ కూర్చున్నవారంతా మావైపుకు చూస్తున్నారు .
అమ్మ : కన్నయ్యా ...... చుట్టూ చూసుకోవాలికదా ......
నాకు సంతోషం వస్తే ఆపుకోలేను అమ్మా - అందులోనూ మా అమ్మ విషయంలో అస్సలు ఆగలేను అప్పటికప్పుడు ఇలా అంటూ అమ్మవైపు ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
అమ్మ : లవ్ యు , మొత్తం నాకిష్టమైనవే ఆర్డర్ చేయించావుకదా నెక్స్ట్ టైం చూస్తావుగా .......
చూద్దాం చూద్దాం అమ్మా ......
అమ్మ : ఛాలెంజ్ ......
ఛాలెంజ్ అమ్మా అంటూ నవ్వుకున్నాము .
అంతలో ఒక్కొక్కటిగా వెజ్ ఐటమ్స్ అన్నీ రావడం ...... , అమ్మకిష్టమైనవి అంటూ ఇష్టంతో తిని బిల్ పే చేసి బయటకువచ్చాము .
అమ్మ : కన్నయ్యా ...... పూర్తిగా అలసిపోయాను - ఫుల్ గా తిన్నాను , కళ్ళుమూస్తే చాలు హాయిగా నిద్రపట్టేసేలా ఉంది అంటూ నా చేతిని చుట్టేసారు .
20 మినిట్స్ అమ్మా అంటూ క్యాబ్ ను పిలిచి ఎయిర్పోర్ట్ కు పోనివ్వమన్నాను .
అమ్మ : ఎయిర్పోర్ట్ ...... , ఫ్లైట్ విజయవాడలోనే ఉండిపోయింది కదా కన్నయ్యా .......
అక్కడే ఉండిపోతుందా అమ్మా .......
అమ్మ : అంటే తిరుపతికి వచ్చేసిందన్నమాట .....
మా అమ్మ టూ ఇంటెలిజెంట్ అంటూ నవ్వుకుంటున్నాను .
అమ్మ : నవ్వుకుంటున్నావు కదూ అంటూ చేతిపై కొట్టి సిగ్గుపడుతూ నా భుజంపై తలవాల్చారు .

ఎయిర్పోర్ట్ చేరుకుని పే చేసి ఒకచేతితో లగేజీ మరొకచేతితో అమ్మచేతిని అందుకుని నేరుగా సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు చేరుకున్నాము - రాథోడ్ పంపించిన ఎంట్రీ పాస్ చూయించడంతో సెక్యూరిటీ చెకింగ్ ద్వారా లోపలికివదిలారు .
అమ్మ : కన్నయ్యా ...... అదిగో మన ఫ్లైట్ ......
మన ఫ్లైట్ ...... ఉమ్మా అంటూ అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఫ్లైట్ దగ్గరకు తీసుకెళ్ళాను .
ఎయిర్ హోస్టెస్సెస్ వచ్చి అమ్మను పలకరించి లగేజీని తీసుకుని ఫ్లైట్లోకి వెళ్లారు .

అమ్మా ఆగిపోయారే రండి నిద్రవస్తోంది అన్నారుకదా - పైగా చలివేస్తోంది .
అమ్మ : కన్నయ్యా ...... అన్ని మెట్లు ఎలా ఎక్కగలను చెప్పు మోకాలు నొప్పివేస్తుంది కదా .......
అంతే స్వీట్ హార్ట్ అటాక్ వచ్చినట్లు హృదయంపై చేతినివేసుకుని హమ్మా హమ్మా ....... అంటూ స్టెప్స్ పై కూర్చున్నాను .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా ఏమైంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుతూనే అడిగి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేశారు - అమ్మ నవ్వులైతే ఆగడం లేదు .
ఏమైందో మీకు తెలియదూ ........ , 3500 దాకా పెద్ద పెద్ద మెట్లు అవలీలగా ఎక్కి ఇప్పుడేమో .......
అమ్మ : తియ్యదనంతో నవ్వుకున్నారు - అవును ఈ మెట్లు ఎక్కడం నావల్ల కావడం లేదు ఇక్కడే కూర్చుండిపోతాను , అమ్మో కన్నయ్యా చలిచలి ..... అంటూ నన్ను గట్టిగా చుట్టేశారు .
మిమ్మల్నీ అంటూ ప్రేమతో మొట్టికాయవేసి , అక్కడ ప్రాణమైన ముద్దుపెట్టి అంతే ప్రాణంలా ఎత్తుకుని స్టెప్స్ ఎక్కాను .
అమ్మ : నా బంగారు కన్నయ్య అంటూ బుగ్గపై చేతులతో ముద్దులుపెడుతూనే ఉన్నారు .
అమ్మను నేరుగా పైనున్న రూమ్స్ వరకూ తీసుకెళ్లి కిందకుదించాను .
అమ్మ : లవ్ యు సో మచ్ కన్నయ్యా అంటూ ప్రాణంలా చుట్టేసి హృదయంపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... అంటూ వెనుక సోఫాలోకి పడిపోయాను .
అమ్మ : ఎంజాయ్ కన్నయ్యా ...... , అంతలోపు నేను పట్టుచీర మార్చుకుంటాను అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి వారి గదిలోకివెళ్ళారు .

అమ్మ ఫ్రెష్ అయ్యి కాటన్ చీరలోకి మారి వచ్చినాకూడా నేను ముద్దుమైకంలో ఉండిపోవడం చూసి అందమైనవ్వులతో నా గుండెలపైకి చేరారు .
అప్పటికిగానీ స్పృహలోకిరాలేదు .
అమ్మ : కన్నయ్యా ...... నార్మల్ ముద్దులానే పెట్టానుకదా ......
ఏమో అమ్మా ...... , మీ ముద్దు నన్ను మాత్రమే కాదు ఈ హృదయంలో ఉన్న అమ్మను - మీ ప్రాణమైన తల్లులను మరియు మిమ్మల్ని కూడా పరవసింపచేసినట్లు హాయిగా అనిపించింది - ఆ ఫీలింగ్ ను మాటల్లో వర్ణించలేకపోతున్నాను .
అమ్మ : నా ముద్దు ..... నా కన్నయ్య హృదయంలో ఉన్న నన్ను కూడా పులకింపచేసిందా ? .
కావాలంటే మీరే ఫీల్ అవ్వండి అమ్మా అంటూ అమ్మచేతిని అందుకుని హృదయంపై ఉంచుకున్నాను .
అమ్మ : చేతితో ఫీల్ అవ్వడం కాదు నేరుగా వింటాను అంటూ నా హృదయంపై చెవిని ఉంచారు .
ఆఅహ్హ్ .......
అమ్మ : అందరి సంతోషంతోపాటు నా ఆనందం కూడా వినిపిస్తోంది కన్నయ్యా - నువ్వు చెప్పినది అక్షరాలా సత్యం - వింటుంటేనే ఇంత ఆనందం వేస్తుంటే నేరుగా ఫీల్ అవుతున్న నా కన్నయ్య గాలిలో తెలిపోతున్నట్లే .......
అంతకుమించి అమ్మా అంటూ నవ్వుకున్నాము .
మా అమ్మ ఈ చీరలోనూ .......
అమ్మ : దేవతలా ఉంది అంతేకదా ......
మా అమ్మ టూ ఇంటెలిజెంట్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
అమ్మ : పో కన్నయ్యా ...... నీ పొగడ్తలకు హద్దే ఉండదు అంటూ ఎంజాయ్ చేస్తూనే సిగ్గుపడుతూ నా గుండెలపైకి చేరారు .
ఆఅహ్హ్ ....... జీవితాంతం ఇలాగే ఉండిపొమ్మన్నా ఉండిపోతాను .
అమ్మ : నేనేమైనా తక్కువనా ...... నేనుకూడా అంతే అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
అమ్మా ...... సీట్ బెల్ట్ పెట్టుకోండి టేకాఫ్ చెయ్యమని చెబుతాను .
అమ్మ : నా కన్నయ్యను పట్టుకున్నాను కదా నాకేమీ భయం లేదు .
లవ్ యు అమ్మా అంటూ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను .
అమ్మ : నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుందా నన్ను పట్టుకోనవసరం లేదా అంటూ తియ్యనైనకోపంతో నా భుజంపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ...... ఉంది ఉంది అంటూ పట్టుకుని పట్టుకోనట్లు పట్టుకున్నాను .
అమ్మ : పో కన్నయ్యా ..... ఫ్లైట్ మూవ్ అవుతోంది కాబట్టి సరిపోయింది లేకపోతేనా ........ , కొట్టినా ఎంజాయ్ చేస్తావులే అంటూ నవ్వుకున్నారు .
మరు నిముషంలో ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది - అమ్ము చుట్టూ చేతులను తీసేసి సీట్ బెల్ట్ తీసేసాను .
అమ్మ : కన్నయ్యా ...... నన్ను హత్తుకుంటే నేనేమైనా కొరికేస్తానా ? .
అదీ అదీ ...... అమ్మా అమ్మా నిద్రవస్తోంది అన్నారుకదా - ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి హాయిగా పడుకోండి అంటూనే ఎత్తుకునివెళ్లి బెడ్ పై పడుకోబెట్టి , AC ఆన్ చేసి దుప్పటికప్పి నుదుటిపై ప్రాణమైన గుడ్ నైట్ కిస్ పెట్టాను .
అమ్మ : కన్నయ్యా ...... నిన్న బస్సులో ఒంటరిగా పడుకున్నానా భయం వేసింది .
అమ్మా ...... అయితే ఫ్రెష్ అయ్యివచ్చి అదిగో డోర్ దగ్గర సోఫాలో పడుకుంటాను హాయిగా పడుకోండి .
అమ్మ : ప్చ్ ......
అమ్మా ఏమైంది ? .
అమ్మ : ఏమీలేదులే వెళ్లు అంటూ అటువైపుకు తిరిగిపడుకున్నారు .
బుంగమూతిలోకూడా మా అమ్మ ముద్దు ......ముచ్చటగా ఉంటారు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
అమ్మ : అమ్మ నవ్వుకుని గుడ్ నైట్ చెప్పారు .
హమ్మయ్యా నవ్వేశారు అంటూ సంతోషంతో వెళ్లి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని సోఫాలో వాలిపోయాను - 12 గంటవరకూ అమ్మనే చూస్తూ లేచి కూర్చుని అర గంట వరకూ కంగారుపడుతూ చూసి , హమ్మయ్యా అంటూ అమ్మలగన్న అమ్మలను మొక్కుకుని హ్యాపీగా నిద్రలోకిజారుకున్నాను .

కన్నయ్యా కన్నయ్యా ....... అంటూ నా నుదుటిపై తియ్యనైన ముద్దు ......
అమ్మ దేవతలా రెడీ అయిపోయారన్నమాట అంటూ పెదాలపై తియ్యదనంతో కళ్ళుతెరిచాను - wow బ్యూటిఫుల్ అమ్మా అంటూ సోఫాలో లేచికూర్చున్నాను - నిన్న మా దేవతలాంటి అమ్మను చూసాను రోజంతా సంతోషమే ఇక ఈరోజు కూడా సంతోషాలే సంతోషాలు - రోజూ మా అమ్మను చూస్తూనే నిద్రలేవాలని ఉంది అంటూ కన్నార్పకుండా చూస్తున్నాను .
అమ్మ : లవ్ టు లవ్ టు ...... అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చున్నారు - కన్నయ్యా ..... కనురెప్పలు క్లోజ్ చెయ్యి నేనేమీ ఎక్కడికీ వెళ్లనులే .......
కనురెప్ప వేసే క్షణసమయం కూడా చూడకుండా ఉండలేనేమో అనిపిస్తోంది అమ్మా అంటూ కాస్త దూరం జరిగాను .
అమ్మ : కన్నయ్యా .......
అమ్మా అమ్మా ...... స్నానం చేశాక మీ ఇష్టం అక్కడే ఆగిపోండి ప్లీజ్ ప్లీజ్ - మీరు ఉండలేరు కానీ తప్పదు అంటూ అమ్మ బుగ్గను తాకకుండా చేతితో ముద్దుపెట్టాను.
అమ్మ : మొక్కు తీర్చుకోవడంలో ఉన్నాముకాబట్టి ఆగుతున్నాను - అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకుని ఇంటికివెళ్లాక నేనైతే ఆగను ......
ఆఅహ్హ్ ...... ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నాను - అమ్మా ..... వెంటనే రెడీ అయ్యివచ్చేస్తాను .
అమ్మ : కన్నయ్యా ...... ఫ్లైట్ లో కిచెన్ లేదంట కదా ......
ఉండి ఉంటే ..... అమ్మో ..... నో నో నో ..... అమ్మా నో కిచెన్ అని చెప్పానుకదా ..... , ఇదిగో అమ్మా వాకీ ...... ఎయిర్ హోస్టెస్సెస్ కు చెప్పండి ఎయిర్పోర్ట్ నుండి తెప్పిస్తారు .
అమ్మ : వద్దు వద్దు వద్దు వేడివేడిగా తాగితేనే బాగుంటుంది .
అయితే ఎయిర్పోర్ట్ కు వెళ్లే త్రాగుదాము అమ్మా అంటూ బుగ్గపై తాకకుండా ముద్దుపెట్టి రూంలోకివెళ్ళాను - బెడ్ పై డ్రెస్ కూడా ఉండటం చూసి లవ్ యు అమ్మా అంటూ కేకవేశాను .
లవ్ యు టూ అంటూ అమ్మ నవ్వులు ........

టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వెచ్చనైన షవర్ కిందకుచేరాను .
స్నానం చేసివచ్చి అమ్మ ఉంచిన డ్రెస్ వేసుకుని అమ్మా రెడీ అంటూ హాల్లోకి వెళ్ళాను .
ఈ రెండు రోజులూ ఎక్కేక్కడికి వెళ్ళామో అమ్మలగన్న అమ్మల దర్శనం గురించి ఎయిర్ హోస్టెస్సెస్ కు చెబుతూ అంతులేని ఆనందాన్ని పొందుతుండటం చూసి సంతోషించాను .
ఎయిర్ హోస్టెస్సెస్ : మీరు చాలా లక్కీ మేడం ...... , ఇలా ఏ బిడ్డ తీసుకెళతారు కనీసం ఉన్న ఊరిలో ఉన్న గుళ్లకు తీసుకెళ్లరు , హ్యాపీగా వెళ్లి దర్శనం చేసుకోండి అనిచెప్పి కిందకువెళ్లిపోయారు .

అమ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో కన్నయ్యా ...... ఎయిర్ హోస్టెస్సెస్ ఏమన్నారో విన్నావుకదా అంటూ లేచి నావైపే ప్రాణంలా చూస్తూ వచ్చి నా గుండెలపైకి చేరారు - నా అంతటి అదృష్టమైన తల్లి లేరట .......
నా అంత అదృష్టమైన కొడుకు ........
అమ్మ : పో కన్నయ్యా ...... , ఒక్కసారీ మనసారా పొగడనివ్వవు అంటూ ప్రాణంలా దెబ్బలువేస్తున్నారు .
ఉమ్మా ఉమ్మా అంటూ అమ్మ బుగ్గలపై చేతితో ముద్దులుపెడుతూ ఎంజాయ్ చేస్తున్నాను .
అమ్మ : నా బంగారు కన్నయ్య అంటూ ప్రాణంలా చుట్టేసి హృదయంపై ముద్దుపెట్టారు .
" ఆఅహ్హ్ ...... అంత ప్రాణంలా పిలుస్తూ ముద్దు " అంటూ వెనుక సోఫాలోకి చేరిపోయాను .
అమ్మ : ప్రతీసారీ నువ్వుమాత్రమే మైమరచి పడిపోతున్నావు - నన్ను చుట్టేసి నన్నుకూడా నీగుండెలపైకి లాక్కోవచ్చుకదా అంటూ కొడుతూనే కూర్చుని చేతిని చుట్టేశారు .
అమ్మా .......
అమ్మ : ఇలాంటివి మాత్రం వినిపించవు అంటూ మళ్లీ కొట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఆఅహ్హ్ ఆఅహ్హ్హ్ ...... కళ్ళుతెరిచి దివినుండి దిగివచ్చిన దేవతమ్మను చూశాక ఇలా సంతోషాలే సంతోషాలు అంటూ ప్రాణంలా అమ్మను చుట్టేయ్యబోయి ఆగిపోయాను .
అమ్మ : కన్నయ్యా ...... ఇదేమీ బాలేదు ఇదే చివరిసారి - నేనేమైనా కొరికేస్తానా కోప్పడతానా ...... ? , నువ్వుమాత్రం ఎంజాయ్ చేస్తున్నావు మరి నా బంగారు కన్నయ్య ప్రాణం కంటే ఎక్కువైన కౌగిలింతలను నేను ఫీల్ అవ్వకూడదా ? , ఎందుకు ప్రతీసారీ ఆగిపోతున్నావు అంటూ కోపంతో భుజంపై కొరికేశారు .
స్స్స్ .......
అమ్మ : ఇలాచేస్తే ఇంతేమరి అంటూ నవ్వుకుని , భుజంపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది అమ్మా ......
అమ్మ : మరి నన్ను ఇలా హత్తుకుని ఎప్పుడు కొరికేస్తావు ? .
అమ్మా ...... అంటూ వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా ..... అంటూ ముసిముసినవ్వులతో నా నెత్తిపై ప్రాణంలా తట్టి ఫ్రిడ్జ్ నుండి బాటిల్ తీసుకొచ్చి స్వయానా తాగించారు . అమ్మవైపే అర్థం కానట్లు చూస్తుండటం చూసి సిగ్గుతో నా గుండెలపైకి చేరారు .
అమ్మా ....... ఇక వెళదామా ? 6 గంటలు అవుతోంది , ఇంకా కాఫీ కూడా త్రాగాలికదా .....

అమ్మ : కన్నయ్యా ...... నీకు కోపం తెప్పించబోతున్నాను ముందుగానే బోలెడన్ని sorry లు అంటూ తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నారు .
నాకోపం మా అమ్మను సంతోషపరుస్తోంది కాబట్టి నేనూ హ్యాపీనే ...... , Tell me అమ్మా అంటూ కురులపై ముద్దుపెట్టాను - ఆఅహ్హ్ ...... మా అమ్మ కురుల సువాసన కూడా బ్యూటిఫుల్ అంటూ ఫీల్ అవుతున్నాను .
అమ్మ : మైమరిచిపోయావా ...... , ఈ మోమెంట్ లోనే చెప్పేయ్యాలి - కన్నయ్యా ...... కొండపైనున్న చాముండేశ్వరీ అమ్మవారిని ......
చాముండేశ్వరీ అమ్మవారిని అమ్మవారిని ....... అంటూ అలర్ట్ అయిపోయాను .
అమ్మ : చాముండేశ్వరి అమ్మవారు కొండపై వెలసారట చాముండీ బెట్ట అని పిలుస్తారట కాబట్టి చాముండీ బెట్టను కాలినడకన .......
అనుకున్నాను అనుకున్నాను అంటూ నుదుటితో నుదుటిని కాస్త గట్టిగానే తాకించి పైకిలేచాను - మొబైల్ మొబైల్ ఎక్కడ అంటూ టేబుల్ పైనుండి అందుకున్నాను .
అమ్మ : డాక్టర్స్ కే కదా చేసుకో అంటూ దర్జాగా కాలుమీద కాలు వేసుకున్నారు - వాళ్ళు ఏమిచెబుతారో నాకు తెలుసులే ...... స్స్స్ స్స్స్ ఎంతగట్టిగా కొట్టావు కన్నయ్యా .....

Sorry sorry అమ్మా అంటూ వెళ్లి కొట్టినచోట ముద్దుపెట్టాను .
అమ్మ : ఒక ముద్దుతో సరిపోదు , ఎంత గట్టిగా కొట్టావు - ఎంత నోపివేస్తోందో తెలుసా ....... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
లవ్ టు లవ్ టు అమ్మా అంటూ అమ్మతోపాటు నవ్వుకుని ముద్దులుకురిపించాను .
అమ్మ : Not satisfied but Ok , ముద్దులుపెట్టడం కూడా రాదు అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్స్ ...... హలో హలో డాక్టర్స్ , అమ్మ మళ్లీ కాలినడకన చాముండీ బెట్ట ఎక్కుతారట - మీరైనా వద్దని చెప్పండి ...... అంటూ స్పీకర్ ఆన్ చేసాను .
అమ్మ : అలా చెప్పనే చెప్పరు .......
డాక్టర్ : అవును చెప్పము ఎందుకంటే మేడం చేస్తున్నదే కరెక్ట్ .......
డాక్టర్స్ .......
డాక్టర్ : అవును మహేష్ ...... , నేను ఆడిగేదానికి సమాధానం ఇవ్వు ...... , ఏడుకొండలు ఎక్కేటప్పుడు కానీ ఎక్కాక కానీ ఒక్కసారైనా నొప్పి అన్నారా ? నువ్వు స్ప్రే ఏమైనా చేశావా ? .
అమ్మ : లేనేలేదు - నా బంగారు కన్నయ్య అంత జాగ్రత్తగా తీసుకెళ్లాడు అంటూ లేచివచ్చి నా గుండెలపైకి చేరారు .
డాక్టర్ : మేడం అడిగింది మిమ్మల్ని కాదు .......
అమ్మ : sorry sorry అంటూ నవ్వుకుంటున్నారు .
లేదు డాక్టర్ ......
డాక్టర్ : మరి ఎందుకు కంగారు - అమ్మ అంటే ఎంత ప్రాణమో .......
అమ్మ : ప్రాణం కంటే ఎక్కువ డాక్టర్స్ .......
డాక్టర్స్ : yes yes ...... ప్రాణం కంటే ఎక్కువని అమ్మకు తెలుసు - మాకూ తెలుసులే ...... , ఏమాత్రం కంగారుపడకు హ్యాపీగా వెళ్లొచ్చు ...... , అవసరమే లేదు కావాలంటే స్ప్రే తీసుకెళ్లు ...... - ఒక్కసారి ఉపయోగించినా మేము రాంగ్ నువ్వు కరెక్ట్ ........
నో నో నో డాక్టర్ ..... నాకు కావాల్సినది కూడా అదేకదా అంటూ అమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అమ్మ : యాహూ యాహూ ....... నా కన్నయ్య ముద్దుపెట్టాడు అంటూ కేకలువేస్తున్నారు మిక్కిలి సంతోషంతో ......
డాక్టర్ : మహేష్ ...... నువ్వు ప్రక్కన ఉంటే అంత సౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది - ఎంజాయ్ మీ సమయాన్ని వృదాచేస్తున్నాను బై బై బై ......
అమ్మ : నవ్వుకుంటూ వెళ్లి స్ప్రే తీసుకొచ్చి అందించారు .
అందుకుని జేబులో పెట్టుకున్నాను .
అమ్మ : అవసరం లేదని డాక్టర్ చెప్పారుకదా అంటూ దెబ్బలవర్షమే కురిసింది .
Incase అమ్మా ...... , బయలుదేరుదామా ...... ? .
అమ్మ : ఈ భక్తి యాత్రకు తీసుకొచ్చినది నా కన్నయ్య - నా కన్నయ్య ఇష్టం ...... రమ్మంటే వస్తాను వద్దు అంటే ఇలాగే గుండెలపైనే ఉండిపోతాను .
లవ్ యు అమ్మా వెళదాము - ఒక్కనిమిషం అంటూ బ్యాక్ ప్యాక్ లో కావాల్సినవాటిని ఉంచుకున్నాను .

అమ్మచేతిని అందుకుని ఫ్లైట్ దిగి సెక్యూరిటీ చెకింగ్ ద్వారా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లోపలికివెళ్ళాము - కేఫ్ కు వెళ్లి అమ్మకు మెనూ కార్డ్ అందించాను .
అమ్మ : ఈసారి పూర్తి అలర్ట్ గా ఉంటాను - నా కన్నయ్యకు ఇష్టమైన కాఫీ నే త్రాగుతాను అంతే అంటూ చేతులుకట్టుకుని కూర్చున్నారు .
మా అమ్మ టూ ఇంటెలిజెంట్ .......
అమ్మ : అవునుమరి అంటూ నవ్వేశారు , నీ ట్రిక్కులు ఇక పనిచేయవు - బుద్ధిగా ఆర్డర్ ఇవ్వు కన్నయ్యా ...... , నీకు ఏమిష్టమో నాకూ అదే ఇష్టం .......
లవ్ యు అమ్మా అంటూ రెండు క్యపాచినో ఆర్డర్ ఇచ్చాను - కేఫ్ బాయ్ ను దగ్గరికి రమ్మని చెప్పి కాఫీ surface పై అంటూ టిష్యూ పేపర్ అందుకుని రాసిచ్చాను , తెలుగులో ఉండాలి - కన్నడలో కూడా సేమ్ అనుకుంటాను .
టిష్యూ పేపర్ చూసి yes సర్ అన్నాడు .
అయితే ఒందు తెలుగు - ఒందు కన్నడ ......
Yes సర్ అంటూ వెళ్ళిపోయాడు .
అమ్మ : కన్నయ్యా ...... తెలుగు - కన్నడ ఏమిటి ? , టిష్యూ పై ఏదో రాశావు - రాస్తున్నంతసేపూ ...... నీ పెదాలపై సంతోషాన్ని చూస్తుంటే ముచ్చటేసింది ఉమ్మా ......
లవ్ యు అమ్మా ...... సర్ప్రైజ్ అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను .
అమ్మ : సర్ప్రైజ్ అంటూ అమ్మ ముఖం వెలిగిపోతోంది - అటువైపే చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అన్నట్లు .......

అమ్మ ఆగలేకపోవడం చూసి ఎంజాయ్ చేస్తున్నాను .
అంతలో కాఫీలను టేబుల్ పై ఉంచి వెళ్ళిపోయాడు .
టిష్యూ లతో కాఫీ టాప్స్ కవర్ చేసి ఉండటం చూసి ఆశ్చర్యం ఆతృతతో చూస్తున్నారు అమ్మ ......
నవ్వుకుని , అమ్మా గో ఆన్ అన్నాను .
అమ్మ : ఆమాటకోసమే ఎదురుచూస్తున్నట్లు ..... లవ్ యు లవ్ యు కన్నయ్యా అంటూ ఒకేసారి రెండు టిష్యూ పేపర్స్ ను ప్రక్కకుతీశారు .
ఒక కాఫీ సర్ఫేస్ పై " అమ్మ " అంటూ తెలుగులో మరొక కాఫీ సర్ఫేస్ పై " అమ్మ " అంటూ కన్నడలో రాసి ఉండటం చూసి , నావైపుకు ఆనందబాస్పాలతో చూస్తున్నారు .
ఆఅహ్హ్ ...... బ్యూటిఫుల్ మార్నింగ్ విత్ అమ్మ కాఫీ అంటూ అందుకుని త్రాగి మ్మ్మ్ ...... అమ్మ అని రాయించడం వల్లనేమో టేస్టీ గా ఉంది - టేస్ట్ it అమ్మా ......
అమ్మ : లవ్ యు సో మచ్ కన్నయ్యా ...... అంటూ అందమైనవ్వులతో అందుకోబోయి ఆగిపోయారు , పెదాలపై తియ్యనైనకోపం ...... , నాకు ఈ కాఫీ వద్దు కన్నయ్యా ...... , అమ్మ అంటే నీకు ప్రాణం కాబట్టి టేస్టీ అంటూ ఎంజాయ్ చేస్తున్నావు - నాకు ..... నా కన్నయ్య కాఫీ కావాలి అంటూ బుంగమూతితో లేచివచ్చి నా ప్రక్కన కూర్చున్నారు .
మా అమ్మ తియ్యనైనకోపంతో వేరే టేబుల్లో కూర్చుంటారేమో అనుకున్నాను .
అమ్మ : అమ్మో ...... నాకన్నయ్యకు దూరంగానా నోవే - మాటమార్చకు నేనిప్పుడు కోపంగా ఉన్నాను అంటూ భుజంపై కొరికేశారు .
స్స్స్ ..... లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా , అయితే అమ్మ కాఫీలు రెండూ నాకుమాత్రమే అంటూ రెండుచేతులతో అందుకుని మ్మ్మ్ మ్మ్మ్ ఆఅహ్హ్ అంటూ ఫీల్ అవుతున్నాను , కూల్ కూల్ అమ్మా అంటూ బాయ్ ను పిలిచి , కాఫీ కప్స్ టేబుల్ పై ఉంచి టిష్యూ పేపర్ అందుకున్నాను .
అమ్మ : నేను నేను అంటూ అంటూ అందుకుని " కన్నయ్య " అంటూ రాశారు , wait wait నాకుకూడా రెండు కప్స్ అంటూ " మహేష్ " అంటూ రాశారు .
బ్రదర్ ...... two క్యాపచ్చినో ......
Yes సర్ అంటూ వెళ్ళిపోయాడు .
అమ్మ : లవ్ యు కన్నయ్యా అంటూ భుజంపై కొరికినచోట ముద్దుపెట్టారు .
అమ్మ ముద్దు - అమ్మ కాఫీ ...... ఆఅహ్హ్హ్ .....
అమ్మ : నేనూ ఇలానే ఫీల్ అవుతూ త్రాగుతానులే ...... అదిగో వచ్చేస్తోంది అంటూ టేబుల్ దగ్గరికి రాకముందేలేచివెళ్లి అందుకున్నారు .

మా అమ్మ సంతోషమైన ఫీల్ ను ఎదురుగా కూర్చుని ఆస్వాధిస్తాను అంటూ లేచి ఎదురుగా కూర్చున్నాను .
అమ్మ : అవునవును ప్రక్కన కూర్చున్నప్పుడు నాకూ నా కన్నయ్య సంతోషం సరిగ్గా కనిపించలేదు అంటూ కాఫీ కప్స్ పై టిష్యూ పేపర్స్ వేరుచేశారు , Wow బ్యూటిఫుల్ " మహేష్ & కన్నయ్య " అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నాలాగే రెండుచేతులతో రెండు కప్స్ అందుకుని వెనువెంటనే సిప్ చేసి మ్మ్మ్ మ్మ్మ్ ఆఅహ్హ్ టేస్టీ అంటూ ఆస్వాదించారు .
లవ్ యు సో మచ్ అమ్మా ...... , అమ్మా ...... టిఫిన్ కూడా చేస్తారా ? కొండను ఎక్కడానికి ఎనర్జీ కావాలికదా.......
అమ్మ : నో నో నో ...... దర్శనం తరువాతనే , అంతా చాముండేశ్వరి మాత అనుగ్రహం - ఇక్కడిదాకా రప్పించుకున్నారు వారి పాదాలచెంతను చేరేలా అమ్మవారే అనుగ్రహిస్తారు - ప్రక్కనే నా మహేష్ కూడా ఉండనే ఉన్నాడు అంటూ ప్రాణంలా చూస్తున్నారు .
అలాగే అమ్మా అంటూ హృదయంపై చేతినివేసుకుని ప్రార్థించాను - కాఫీ త్రాగేసి బిల్ పే చేసి బయటకువెళ్లాము .
Next page: Update 73
Previous page: Update 71