Update 75

భక్తితో మొక్కుకుని అమ్మ ప్రక్కకువెళ్లి sorry అమ్మా sorry అమ్మా అంటూ లెంపలు వేసుకుని గుంజీలు తీస్తున్నాను .
దేవుడా అంటూ అమ్మలేచి ఆపి చేతులను అందుకుని ముద్దులుకురిపిస్తున్నారు - అమ్మలగన్న అమ్మలూ ...... మీ మొక్కులు తీర్పించినది నా ప్రాణం కంటే ఎక్కువైన మీ బిడ్డ దేవుడే అన్నమాట చాలా చాలా చాలా సంతోషం అంటూ ఆనందబాస్పాలతో పొంగిపోతున్నారు - మీ బిడ్డ అయిన మా దేవుడి చెంతకు చేర్చి మొక్కులు తీర్చుకునే అదృష్టాన్ని ప్రసాధించారన్నమాట .......
అమ్మా ....... నేను దేవుడిని కాదు మీ బంగారు కన్నయ్యను ......
అమ్మ : ఊహూ ...... దేవతల బిడ్డ మా దేవుడివి .....
అమ్మా ...... ఇన్నిరోజులూ ఈ ఆదిపరాశక్తి బిడ్డ మా దేవతమ్మ అని పిలిచానని నన్ను ఇప్పుడు దేవతల బిడ్డ దేవుడు అని పిలుస్తున్నారుకదూ .......
అమ్మ పెదాలపై అందమైన ఆనందం ...... , నువ్వు చెప్పినది నిజమైతే ఈ అమ్మ చెప్పినదీ నిజమే దేవుడా .......
అమ్మా ...... మా అమ్మ కన్నయ్య అని ప్రేమతో పిలిస్తేనే బాగుంది ప్లీజ్ ప్లీజ్ అమ్మా .......
అమ్మ : మరి నన్ను దేవతమ్మను చేసినప్పుడు - దేవతమ్మ అని ప్రాణంలా పిలిచినప్పుడు , నాకు ...... నా కన్నయ్య అమ్మ అని పిలిస్తేనే కదా సంతోషం .
నేను అమ్మా అమ్మా అనే పిలిచాను - కేవలం ఉదయం పట్టుచీర నగలలో దేవతలా దర్శనం ఇచ్చినప్పుడు మాత్రమే దేవతమ్మ అని పిలిచాను గుర్తుచేసుకోండి గుర్తుచేసుకోండి .
అమ్మ : మొదటిరోజు - రెండవరోజు ....... ఈరోజు ఉదయం , నిజమే దేవుడా .....
అదిగో మళ్లీ ........
అమ్మ : ఏమిచెయ్యమంటావు , నాకు తెలియకుండానే నా హృదయం - మనసు నుండి ప్రియమైన పిలుపు వచ్చేస్తోంది , ఈ అమ్మ మనసులో ఒకటా రెండా ...... కాలేజ్ పిల్లలతో ఎడ్యుకేషన్ టూర్ మొదలుకుని ఈ క్షణం వరకూ జీవితంలో మరిచిపోలేనటువంటి అందమైన - సంతోషమైన మధుర జ్ఞాపకాలను పధిలపరిచావు , నా ప్రియాతిప్రియమైన దేవుడు లేకపోయుంటే మరొక 20 ఏళ్ళైనా మొక్కు మొక్కుగానే ఉండిపోయేది , ఈ అమ్మలే నిన్ను దేవుడిగా నా చెంతకు చేర్చారు .
అమ్మా ........
అమ్మ : మరి జలుబుచేసింది అని అపద్దo చెప్పి ఎంత పెద్ద మోసం చేసావు అంటూ ఒకవైపు తియ్యంగా కోప్పడుతూనే నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నారు .
మొదటి రెండు రోజులు జలుబు చేసింది నిజమే అమ్మా ....... , మా అమ్మకు తెలియకూడదని అలానే కంటిన్యూ చేసాను అందుకే కదా నన్ను నేను శిక్షించుకుంటున్నాను అంటూ లెంపలేసుకుని గుంజీలుతీస్తూనే నవ్వుకుంటున్నాను.
ఆశ్చర్యం అమ్మ ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా వన్ two త్రీ ...... అంటూ కౌంట్ చేస్తూ ఆనందిస్తున్నారు .

హారతితో బయటకువచ్చిన పూజారిగారు గమనించి తల్లీ ...... నీ బిడ్డ దాచిన విషయం తెలిసినట్లుంది - అమ్మవారి ముందే ప్రేమతో శిక్షిస్తున్నావు కంటిన్యూ కంటిన్యూ హారతి తీసుకోండి .......
అమ్మ : నువ్వు ఆపాల్సిన అవసరం లేదు కన్నయ్యా అంటూ అమ్మచేతులతో స్వయంగా నా కళ్ళకు హారతిని పట్టి అమ్మ కళ్ళకు హత్తుకున్నారు .
అమ్మ ...... కన్నయ్య అని పిలిచారు అంటూ సంతోషంతో కేకలువెయ్యబోయి భక్తులు ఇబ్బందిపడతారని నోటిని చేతులతో మూసేసి ఆగిపోయాను .
అమ్మ నవ్వుకున్నారు - వెంటనే కోపం ...... తొలిరోజేనే నా కన్నయ్యే నా దేవుడు అని ఎందుకు చెప్పలేదు దేవుడా అంటూ కోపంతో కొట్టబోయి అమ్మవారి సన్నిధి అంటూ ఆగిపోయి భక్తితో మొక్కుకున్నారు .
అమ్మా ...... తప్పుచేసిన బిడ్డను అమ్మవారి సమక్షంలో శిక్షించవచ్చు అని పూజారి గారు చెప్పారుకదా ....... , ఆ అమ్మవారి ప్రియమైన బిడ్డ అయిన ఈ దేవతమ్మకు తెలియదా ఏమిటి ? .
అమ్మ : ఇదిగో నువ్వుమాత్రం పిలవచ్చా అంటూ దెబ్బలవర్షం కురిసింది . అయినా నా దేవుడు ఏ తప్పు చెయ్యలేదు .......
థాంక్యూ సో మచ్ అమ్మా .......
అమ్మ : ఎందుకు చెప్పలేదో ముందు ఆ విషయం చెప్పు అంటూ పాదాలను పైకెత్తి మొట్టికాయవేశారు .
స్స్స్ ...... థాంక్యూ అమ్మా దెబ్బ తియ్యగా ఉంది - మీరే కదా అమ్మా ...... ఆక్సిడెంట్ విషయం ఎవ్వరికీ ముఖ్యన్గా మీ ప్రాణం కంటే ఎక్కువైన బిడ్డలకు తెలియనేకూడదు - తెలిస్తే వాళ్ళు బాధపడటం చూడలేరని మొబైల్ ను ఇదిగో ఇలా చేతిలో వదలకుండా పట్టేసుకున్నారు .
అమ్మ : ఈ విషయం కూడా నేను చెప్పలేదు కదా ....... , ok ok దేవుడికి తెలియని విషయం ఏముంటుందిలే అంటూ నవ్వుకున్నారు - నా గుండెలపై చేరకుండా ఉండటానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారో ఎంత విలవిలలాడిపోతున్నారో నా మనసుకు తెలిసిపోతూనే గుంజీలు తీస్తున్నాను .
అమ్మ : దేవుడా ...... ఇక గుంజీలు తియ్యడం ఆపు - వారి బిడ్డను శిక్షిస్తున్నానని తెలిస్తే ఇక ఏమైనా ఉందా .......
ఏమీ కాదు అమ్మలగన్న అమ్మలనైనా ఇలా ప్రాణంలా శిక్షించే హక్కు వారి వారి అమ్మలకు ఉంది - నేనిప్పుడు ఎంత ఆనందిస్తున్నానో వారుకూడా అలానే సంతోషించి ఉంటారు , అమ్మా జ్వాలాముఖీ దేవీ ...... నేను చెప్పినది నిజమేకదా .......
గుడిలో గంటలు మ్రోగాయి .
అమ్మ : కన్న ....... దేవుడా నిజమే అంటూ అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూసి ముచ్చటేసింది - రెండు కళ్లపై రెండు చేతులతో ముద్దులుపెట్టాను . మా అమ్మకు చిన్న ప్రమాదం జరిగిందని మాకు తెలిసి మేము బాధపడితే మా అమ్మ కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను చూసి మేము తట్టుకోగలమా ....... అందుకే దాచాల్సివచ్చింది - మాకు మా అమ్మ సంతోషం తప్ప మరొకటి అవసరమే లేదు .
అమ్మ : అంతులేని అమితమైన సంతోషాలను పంచావు దేవుడా అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనౌతున్నారు - నా గుండెలపై చేరాలన్న తపన అమ్మ కళ్ళల్లో జ్వాలలా తెలుస్తోంది చేతులను బిగిపట్టారు .
ఆఅహ్హ్ ...... అమ్మా అంటూ అమ్మచేతులను అందుకుని ముద్దులుపెట్టాను - అమ్మా ..... ప్లీజ్ కాల్ మీ కన్నయ్య అంటూ బుగ్గలను స్పృశిస్తూ బ్రతిమాలుకుంటున్నాను .
అమ్మ : నాయిష్టం - నాకు ఇష్టమైనట్లు ఇష్టంతో ప్రేమతో ప్రాణంలా ప్రాణం కంటే ఎక్కువగా పిలుచుకుంటాను అంటూ మధురానుభూతితో ఇంతకు ముందు లేనంతలా ఆనందిస్తున్నారు .
అమ్మా ...... ఆఅహ్హ్హ్ మీ ఆనందం చూస్తుంటే ఇక్కడ కలుగుతున్న ఫీల్ ...... మాటల్లో వర్ణించలేనిది అంటూ నా హృదయంపై ముద్దులుకురిపించుకున్నాను .
అమ్మ : తప్పు దేవుడా ...... , ఆ అంతులేని ఫీల్ కు కారణం నేనైతే ..... నువ్వేంటి నీ హృదయానికే ముద్దులుపెట్టుకుని మురిసిపోతున్నావు అంటూ వారి హృదయం వైపు చూసుకుంటున్నారు .
అమ్మా ...... టీచరమ్మ విషయం చెప్పేసాను కదా ముందైతే ప్రసాదం స్వీకరించండి అంటూ రెండుచేతులతో అందుకున్నాను .
అమ్మ : మాట మార్చడంలో నెంబర్ వన్ కన్నయ్యా నువ్వు ...... , ముందైతే మొబైల్ మరియు అప్స్ అన్నింటినీ అన్లాక్ చెయ్యి .......
అమ్మ చెప్పినట్లుగా చేసాను .
గ్యాలరీలో వేళల్లో పిక్స్ - వీడియోస్ ...... అన్నీ ఏంజెల్స్ వే ఉండటం చూసి అమ్మ కళ్ళు - పెదాలపై తియ్యదనం ....... , కన్నయ్యా రా అంటూ అమ్మవారి సన్నిధికి చేరుకుని పూజారిగారూ ...... వీరందరి పేర్లపై పూజ జరిపించండి .
పూజారి గారు : అలాగే తల్లీ ...... చెప్పండి - లేదు లేదు మీరే స్వయంగా పూలతో అభిషేకించండి అంటూ అందించారు .
అమ్మ : దివ్య అంటూ జ్వాలాముఖీ అమ్మవారిపై పూలు జల్లారు - కృష్ణవేణి - విద్యుల్లేఖ - ....... - కృష్ణ - కిషోర్ - పెద్దమ్మ - పిల్లలు - అంటీ ....... చివరగా మహి & మహేష్ పేరుతో పూలు జల్లారు .
అందరి పేర్లపై అన్నట్లు పూజారిగారు పూజ జరిపించి హారతిని తీసుకొచ్చారు .
అమ్మ అందరికీ హారతిని అందించి గ్రూప్ పిక్ ను గుండెలపై హత్తుకున్నారు - అమ్మా జ్వాలాముఖీ ...... వీరంతా సంతోషంగా ఉండాలి అంటూ మళ్లీ మోకాళ్లపైకి చేరి భక్తితో మొక్కుకున్నారు .
అమ్మ ప్రక్కనే నిలువునా వాలిపోయి అందరితోపాటు మా అమ్మ కూడా సంతోషంగా ఉండాలి అంటూ షాష్టాంగ నమస్కారం చేసుకున్నాను - అమ్మా జ్వాలాముఖీ దేవీ ...... ఇకనైనా మీ బిడ్డను మీ ప్రసాదాన్ని స్వీకరించమని అనుగ్రహించండి అంటూ భక్తితో మొక్కుకున్నాను .
అమ్మ : అమ్మవారు అనుగ్రహించారులే మహేష్ అంటూ మొబైల్ ను గుండెలపైనే హత్తుకుని మరొకచేతితో నాచేతిని అందుకుని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లి మెట్లపై కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుని ఇవ్వు అన్నట్లు చేతిని చాపారు .
అమ్మవారిని ప్రార్థించి , మా మంచి దేవతమ్మ అంటూ ముద్దుపెట్టబోయి ఆగి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని అమ్మచేతికి అందించాను .
అమ్మ కూడా కళ్ళకు అద్దుకుని ముందుగా నాకు తినిపించి తిన్నారు . బాగా ఆకలి పైగా అమ్మవారి ప్రసాదం నిమిషంలో ఖాళీ అయిపోయింది .
అమ్మా ఒక్కనిమిషం అంటూనే పరుగునవెళ్లి క్యూ లో నిలబడి మరొక ప్రసాదాన్ని తీసుకొచ్చి అమ్మచేతితో తిన్నాను - అమ్మా సగం పైన మీరు తినాలి ఈసారి అంటూ భక్తితో ప్రార్థిస్తూనే కడుపునిండా తిన్నాము .

అమ్మా ...... మహి పేరున చివరన చిట్టచివరన అభిషేఖం చేశారు అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మ : దేవకన్య అని ప్రేమతో పిలవచ్చు నాకు సంతోషమేలే అంటూ నవ్వుకున్నారు . చివరన ఎందుకంటే మహి కేవలం ప్రాణం మాత్రమే దివ్య - కృష్ణ - విద్యు ...... తల్లులంతా ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి .
మా మంచి అమ్మ ....... అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను - ఆఅహ్హ్ ...... మనసు పులకించిపోయిందమ్మా .......
అమ్మ : లవ్ యు దేవుడా ...... , అవును కన్నయ్యా ...... ప్రమాదం - మొక్కు ప్రయాణం ...... నీకుమాత్రమేనా లేక తల్లులందరికీ ........
అమ్మో అమ్మో ఇంకేమైనా ఉందా ...... , మీకు ప్రమాదం జరిగిందని మీ తల్లులకు తెలిసి ఉంటే గుజరాత్ లో ఉన్నవాళ్లు - ఫ్రాన్స్ లో ఉన్న వాళ్ళు ...... మీ ముందు ఉండేవారు , వారు బాధపడటం చూసి మా అమ్మ తట్టుకోలేదు అందుకే చెప్పనేలేదు .
అమ్మ : మరి .......
అదో పెద్ద కథ అమ్మా .......
అమ్మ : ఎంత పెద్ద కథనైనా సరే నా ప్రాణం కంటే ఎక్కువైన కన్నయ్య మాటల్లో సంతోషంగా వింటాను .
లవ్ యు సో మచ్ అమ్మా ...... , అసలు నేను ...... మా దేవతమ్మతో ఉన్నానన్న సంగతి కూడా వాళ్లకు తెలియదు - వారి ప్రకారం నేనిప్పుడు అమెరికాలో ఉన్నట్లు - కంగారుపడకండి విద్యు - మహివాళ్ళకు తోడుగా .......
అమ్మ : నాకెందుకు కంగారు - దేవుడు ఒంటరిగా వదిలి వచ్చాడంటే ఎలాంటి ఏర్పాట్లు చేసి ఉంటాడో నాకు తెలియదా చెప్పు ......
లవ్ యు అమ్మా ......
అమ్మ : లవ్ యు - రోజూ నన్ను పడుకోబెట్టి ఫోనులో గంటలు గంటలు మాట్లాడుతున్నది ......... ? .
మీ తల్లులతోనే అమ్మా అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మ : అమ్మా ..... రెస్ట్ తీసుకోవాలి అలసిపోయావు అంటూ బలవంతం పెట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అంటూ నాచేతిలో చేతిని పెనవేసి తియ్యదనంతో కోప్పడి నవ్వుకున్నారు - ఇన్నిరోజులూ ...... మిమిక్రి భలేగా చేసి మోసం చేశావులే అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
హాస్పిటల్లో మా అమ్మ తొలి పలుకు పలకగానే నా మనసుకు తెలిసిపోయింది మా దేవతమ్మ అని - అలాంటప్పుడు నేను మాట్లాడితే మా అమ్మ పసిగట్టి బాధపడతారని కష్టమైనా కంటిన్యూ చేసాను - కానీ ప్రతీ క్షణం ప్రతీ మోమెంట్ ఒక మధురానుభూతినే పంచింది అమ్మా అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ కళ్ళల్లో చెమ్మ .......
అమ్మా ......
అమ్మ : నేనని తెలియగానే ఎంత బాధపడ్డావో కన్నయ్యా అంటూ చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చారు .
చెప్పి మా అమ్మను బాధపెట్టడం ఇష్టం లేదు అంటూ కన్నీళ్లను తుడిచాను - అమ్మా ...... దానిని మరిచిపోండి అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : కళ్ళు మూసుకుని ముద్దుని ప్రాణంలా ఫీల్ అవుతున్నారు - ఎప్పుడో మరిచిపోయేలా చేసాడు నా దేవుడు అంటూ నాచేతిని గుండెలపై హత్తుకుని అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు . కన్నయ్యా ...... నువ్వు చెప్పినట్లుగానే జరిగింది కదూ .......
ఏమిటమ్మా .......
అమ్మ : మన కలయిక ఒక పండుగ - ఒక మహాద్భుతం అని తల్లులతో చెప్పావట కదా ...... , అష్టాదశ శక్తిపీఠాల దర్శన భాగ్యం ...... ఏ తల్లీబిడ్డలకు కలుగుతుంది చెప్పు , అమ్మలగన్న అమ్మనే మనల్ని కలిపారు - ఇద్దరి రక్తాన్ని ఒక్కటిలా మార్చిమరీ బంధాన్ని సృష్టించారు అంటూ భక్తితో అమ్మవారి గర్భగుడివైపు మొక్కుకున్నారు - నా హృదయంపై చేతితో ముద్దులుకురిపిస్తున్నారు .
" రక్తం - బంధం " అంటూ ఉద్వేగానికి లోనౌతూ అమ్మవారికి మొక్కుకుని , అమ్మ కళ్ళల్లోకి ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నాను .
అమ్మ : కన్నయ్యా ...... ఆ రక్త బంధంతో నీ దేవకన్య కంటే నువ్వే .......
నేనే ...... చెప్పమ్మా ......
అమ్మ : ఇక చెప్పాల్సిన అవసరం లేదులే కన్నయ్యా ...... , నా మనసులోనిది నీ మనసుకు తెలిసిపోయి ఉంటుందిలే ......
ఆఅహ్హ్ ....... అంటూ హృదయంపై చేతినివేసుకుని అమ్మప్రేమను ఆస్వాధిస్తున్నాను .
అమ్మ : ఇదే సాక్ష్యం అంటూ నా హృదయంపై చేతినివేసి నాతో సమానంగా ఫీల్ అవుతున్నారు - మాదేవుడు ఈ అంతులేని ఆనందాన్ని తల్లులుకూడా .......
అమ్మా అమ్మా ...... ఈ సంతోషాన్ని తల్లులతో పంచుకోవాలి అన్న కోరికను మాత్రం ఇప్పుడైతే కోరుకోకండి .
అమ్మ : యుద్ధమేనా ...... ? , చిన్నదా - పెద్దదా ? అంటూ నవ్వుకుంటున్నారు .
ఇప్పటివరకూ చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలకు మించినది జరుగుతుంది అమ్మా ....... , మా ప్రాణమైన అమ్మకు తోడుగా ఉండటం కోసం ఎన్నెన్ని అపద్దాలు ఆడానో అంటూ అన్నీ వివరించాను ...... అమ్మో అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది - వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మ చిరునవ్వులు చిందిస్తూనే నీళ్లు త్రాగించి నెత్తిపై ప్రాణంలా తట్టడంతో శాంతించాను - అమ్మ నవ్వులు మాత్రం ఆగడం లేదు . దేవకన్య - దివ్య - కృష్ణ ...... ముగ్గురూ మా దేవుడిని చుట్టేసి ...... అవును కన్నయ్యా మహాయుద్ధమే సంభవిస్తుంది అంటూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నా ప్రయోజనం లేనట్లు నవ్వుకుంటున్నారు .
నవ్వుకోండి అమ్మా నవ్వుకోండి ...... , మీరే ఎలాగైనా ఆ భయంకరమైన ప్రియమైన దండయాత్రను ఆపాలి - మా దేవతమ్మ మాత్రమే ఆపగలరు అంటూ తియ్యదనంతో నవ్వుకుని సిగ్గుపడుతున్నాను .
అమ్మ : నో నో నో నేనైతే ఆపను - ఈ 10 రోజులు నన్ను ఎంత ఇబ్బందిపెట్టావు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మా అమ్మను ...... నేను ...... ఇబ్బందిపెట్టానా ? , అమ్మా ఎప్పుడు ? ఎక్కడ ? .
అమ్మ : నేను చెప్పలేను నాకు సిగ్గు - నువ్వే తెలుసుకోవాలి - అప్పుడప్పుడూ ..... నీకు వినిపించలేదని కోప్పడ్డాను బుంగమూతి పెట్టుకున్నాను కొట్టాను కదా అవే అవే , అమ్మవారి సాక్షిగా ఒకటి మాత్రం చెబుతాను ...... నేను ఎన్ని దెబ్బలు కొట్టాను - గిల్లాను - కొరికాను - ఈరోజు ఏకంగా నడుముపై గిల్లాను .......
అమ్మా ...... ఫ్లైట్లో చేరేంతవరకూ నడుము టాపిక్ గుర్తుచేయకండి ......
అమ్మ : చెమటలు ..... కాదు కాదు మంచు కరిగిందా మళ్లీ అంటూ ముసిముసినవ్వులు ....... , సరే కొట్టాను - గిల్లాను - కొరికాను ....... నువ్వు ఒక్కసారైనా చిన్నగానైనా కొట్టావా ? , అందుకే తల్లుల తియ్యనైన దండయాత్రను ఆపను గాక ఆపను .......
అమ్మా అమ్మా ...... ఒకసారి మొట్టికాయవేశానుకదా ......
అమ్మ : దానిని మొట్టికాయ అంటారా ....... , నాకైతే గుర్తేలేదు అంటూ నవ్వుకుంటున్నారు .
దేవతమ్మనే నో అంటే ఇక ఎవరితో మొరపెట్టుకోగలను - యుద్ధం జరగబోతోంది అన్నమాట .......
అమ్మ : అంతే అంతే అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి చేతిని చుట్టేశారు .

దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య - సిస్టర్స్ అందరూ చుట్టుముట్టి దండయాత్ర చెయ్యడం ఊహించుకుని , అమ్మో భద్రకాళీల అవతారాలు అయిపోయాను ఈ ఈ ఈ ....... అంటూ కళ్ళు తిక్కుకుంటూ అమ్మను బ్రతిమాలుకుంటున్నాను .
ఊహూ ఊహూ ...... అంటూ కళ్ళల్లో బాష్పాలు చేరేలా నవ్వుకుంటున్నారు .
నా దిష్టినే తగిలేలా ఉంది అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ప్రాణంలా చూస్తుండిపోయాను .
అమ్మ : నవ్వుతున్నది పెదాలతో అయితే ముద్దుమాత్రం బుగ్గపై అదికూడా చేతితో అంటూ తియ్యనైనకోపంతో నా భుజంపై కొరికేశారు .
మా ఈ దేవతమ్మను గన్న అమ్మలగన్న అమ్మవారి ముందు బాగోదు అని .......
అమ్మ : కన్నయ్యా ...... ఏమిటో అన్నావు మళ్లీ చెప్పు మళ్లీ చెప్పు , సరిగ్గా వినిపించలేదు .
మా దేవతమ్మ గుసగుసలాడినప్పుడు అడిగితే చెప్పిందా లేదుకదా .......
అమ్మ : అలానా అంటూ మళ్లీ కొరికేశారు .
స్స్స్ ....... కొరికినా చెప్పను - మా అమ్మ ..... దేవతమ్మ కదా ఆమాత్రం తెలియదా ? .
అమ్మ : నేనన్నమాటలు నాకే చెబుతున్నావన్నమాట అంటూ భుజంపై దెబ్బలు కురిపిస్తున్నారు .
అమ్మా అమ్మా అమ్మా ...... అమ్మవారు అమ్మవారు .

తప్పుచేసిన లేదా మాటవినని బిడ్డలను ...... అమ్మవారి సమక్షంలో దండిస్తే దారిలోకివస్తారు కానివ్వండి కానివ్వండి అంటూ అటువైపు వెళుతున్న పూజారిగారు హిందీలో అన్నారు .
అమ్మ : లేదు లేదు నా బిడ్డ తప్పు చెయ్యలేదు కానీ మాట వినడం లేదు అంతే అంటూ నవ్వుకున్నారు , ఇంతటి గొప్ప మనసున్న బిడ్డ కడుపున పుడితే ఆ తల్లికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు - దేవుడు అంటూ నాచేతిని చుట్టేసి ప్రాణంకంటే ఎక్కువగా చూస్తున్నారు నా కళ్ళల్లోకి .......
ప్చ్ ...... ఈ పూజారిగారు ఒకరు , మా దేవతమ్మ దెబ్బలను ఆపేశారు అంటూ వారివైపు కోపంతో చూస్తున్నాను .
అమ్మ : ష్ ష్ ష్ కన్నయ్యా అంటూ నవ్వులను కంట్రోల్ చేసుకుంటున్నారు - ప్రక్కకు తీసుకెళుతున్నారు .

అమ్మా ...... చీకటిపడేలోపు షిమ్లా చేరుకోవాలి లేకపోతే చలి మరింత పెరుగుతుంది .
అమ్మ : పెరిగితే పెరగనివ్వు - ( బిగి కౌగిలిలో వెచ్చనైన ముద్దులతో వెచ్చదనం పంచడానికి మాదేవుడు ఉండనే ఉన్నాడుకదా ....... )
అమ్మా ...... వినిపించలేదు మళ్లీ చెప్పరా .......
అమ్మ : ఏదీ మరొకసారి అడుగు .......
అర్థమయ్యిందిలే అమ్మా ....... , దెబ్బకుదెబ్బ అన్నమాట , బిడ్డకే అంత ఉంటే ఆ బిడ్డలను కన్న తల్లులకు ఎంతుండాలి , sorry లవ్ యు లవ్ యు అమ్మా .......
అమ్మ : తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .
అఅహ్హ్ ...... మా దేవతమ్మ నవ్వులు చాలు చూస్తూ ఉండిపోతాను - అమ్మా ...... బయలుదేరేముందు మరొకసారి దర్శనం చేసుకోవాలనుకుంటే ........
అమ్మ : తీసుకువెళ్లు మరి .......
( గుడి కాకపోయుంటే అమాంతం ఎత్తుకుని తీసుకువెళ్ళేవాడిని ....... )
అమ్మ : కన్నయ్యా ....... , అడగడం వేస్ట్ చెప్పవులే అంటూ ముసిముసినవ్వులతో నాచేతిని అందుకుని అమ్మవారి చెంతకు తీసుకెళ్లారు .

అమ్మలగన్నఅమ్మా ....... మీకు తెలియంది కాదు అయినా విన్నవించుకుంటున్నాను , ఈ శక్తిపీఠాల దర్శన యాత్ర గురించి తెలిస్తే మమ్మల్ని కూడా పిలుచుకునివెళ్ళొచ్చు కదా అని మీ బిడ్డలు మూడో కన్ను తెరిచినా తెరుస్తారు , ఎందుకు వీలుపడలేదో మీకు తెలుసుకదా ( అమ్మ పరిస్థితిని చూసి బాధపడతారు - వారు బాధపడితే అమ్మ తట్టుకోలేరు ) , అమ్మ ప్రాణంలా చూస్తుండటం చూసి .... నెక్స్ట్ చెప్పబోయేది వింటే కోపంతో కొట్టినా కొడతారు అంటూ నవ్వుకున్నాను , మీ బిడ్డ అయిన మా దేవతమ్మ సహాయం చెయ్యను కొట్టిస్తాను అని వారి బిడ్డలకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారి మనసు మారేలా మీరే అనుగ్రహించాలి .
అమ్మవారి సమక్షంలోనే కొడుతున్నారు .
థాంక్స్ థాంక్స్ దేవతమ్మా అంటూ ప్రార్థిస్తూనే నవ్వుకుంటున్నాము - మా అమ్మ దెబ్బలకోసమే కదా ........
అమ్మ : మోసం మోసం ....... , క్షమించు క్షమించు మీ సమక్షంలోనే కోపాన్ని ప్రదర్శించాను అంటూ లెంపలేసుకోవడం చూసి నవ్వుకున్నాను .
తల్లీ ........ అమ్మ - దివ్యక్క - చెల్లెమ్మ - మహి - సిస్టర్స్ అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా చూడమ్మా అంటూ భక్తితో ప్రార్థించి హారతి తీర్థప్రసాదాలు స్వీకరించాము .
అమ్మ : మా అందరినీ సంతోషంగా చూసుకునే మీ బిడ్డ సంతోషంగా ఉండేలా చూడమ్మా అంటూ నానుదుటిపై అమ్మవారి కుంకుమ ఉంచి భక్తితో మొక్కుకున్నారు , చాలా చాలా సంతోషం కన్నయ్యా ...... ఇక నీఇష్టం చీకటిపడేలోపు తీసుకెళ్లు ......
అంతా అమ్మవారి అనుగ్రహం అమ్మా అంటూ అమ్మ చీరకొంగు చివరను అందుకుని అమ్మవారి కుంకుమను తీసుకుని ముడివేశాను .
అమ్మ : ముడిని అందుకుని భక్తితో కళ్ళకు హత్తుకున్నారు .

బిడ్డలకు ........ అమ్మ మొక్కు తీర్చడం - అమ్మను సంతోషపెట్టడం కంటే మించిన సంతోషం ఏముంటుంది దేవతమ్మా , ఇక నేరుగా మీ బిడ్డల దగ్గరికి తీసుకెళతాను , జరిగినదంతా చెప్పి కొట్టిస్తారో రక్షస్తారో మా దేవతమ్మ ఇష్టం అంటూ బయటకు నడిచాము .
అమ్మ : నో నో నో దేవుడా .......
కొట్టించాలనే ఫిక్స్ అయిపోయారన్నమాట ........
అమ్మ : నో నో నో అన్నది అందుకుకాదు కన్నయ్యా ...... , శక్తిపీఠాల దర్శనం లాంటి మహాదృష్టం తరువాత నేరుగా ఇంటికెవెళ్లడం శుభం ......
సరే అమ్మా ...... అనకాపల్లిలోని మా దేవతమ్మ ఇంటికే తీసుకెళతాను .
అమ్మ : ఊహూ అంటూ కొరికేశారు .......
స్స్స్ ...... మీ బిడ్డలదగ్గరికి తీసుకెళతానంటే నో అన్నారు - మా దేవతమ్మ కోరిక ప్రకారం మా ఇంటికి తీసుకెళతానంటే కొరికేశారు , మా అమ్మ కొరికితే ఇష్టమే అంటూ అమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
అమ్మ : ( " నవ్వినా బుగ్గపైనే - కొరికినా బుగ్గపైనేనా ...... ? " )
అమ్మా .......
అమ్మ : నవ్వుతున్నారు , కొరకనా మరి ...... , దర్శనాల తరువాత అనకాపల్లిలోని మన ఇంటికి వెళితే ఈ అమ్మ - తల్లులు మాత్రమే బాగుంటారు అదే వైజాగ్ లో ఉన్న మా దేవుడి ఇంటికివెలితే అందరం బాగుంటాము .
వైజాగ్ లో ఉన్నది మా దేవతమ్మ " అమ్మ నిలయం " అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
అమ్మ : sorry sorry లవ్ యు లవ్ యు మన ఇల్లు ......
లవ్ యు టూ అమ్మా ...... , మా అమ్మ నిజంగా దేవతే అంటూ ఆనందబాస్పాలతో బయటకు చేరుకుని , అమ్మవారి ఫోటోను - ప్రతిమను తీసుకుని అమ్మవారి గోపురానికి మొక్కుకుని కారులోకి చేరేసరికి 6 గంటలకే చీకటిపడసాగింది , ఇక్కడ ఇంతే అమ్మా వెంటనే చీకటిపడుతుంది ఆలస్యంగా తెల్లవారుతుంది , ఇంత ఆనందం పంచిన మా అమ్మకోసం ఏదిఏమైనా సరే అక్కడకు కూడా వెళ్లి దర్శనం చేసుకోవాల్సిందే ........
అమ్మ : ఎక్కడికి కన్నయ్యా అంటూ నాచేతిని చుట్టేసి భుజంపై తలవాల్చారు .
అష్టాదశ శక్తిపీఠాలలో పదహారు మాత్రమే మనం దర్శించుకున్నాము అమ్మా .......
అమ్మ : వద్దని ఇంతకుముందే నిర్ణయానికి వచ్చాముకదా అంటూ దెబ్బలు కురిపిస్తున్నారు , నేను నా మిగిలిన జీవితాన్ని నా ప్రాణమైన బిడ్డలతో సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను - పాకిస్థాన్ కు వెళ్లి తిరిగి రాగలమా .......
పాకిస్థాన్ వద్దులే అమ్మా కనీసం " శ్రీలంకలోని శ్రీ శాంకరీ దేవీ శక్తిపీఠాన్నైనా " దర్శించుకుందాము - పాకిస్థాన్ వద్దు అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి వర్చువల్ గా దర్శనం చేసుకుందాము .
అమ్మ : ఈ ఐడియా బాగుంది - నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ముందైతే " అమ్మ నిలయానికి " తీసుకెళ్లు ......
మా దేవతమ్మ ఎలా ఆజ్ఞ వేస్తే అలా అంటూ అమ్మ చేతిపై ముద్దుపెట్టి పోనిచ్చాను .

అమ్మ : కన్నయ్యా ...... 5 గంటల జర్నీ కదా , కొద్దిసేపటికి పూర్తిగా చీకటిపడుతుంది .
మా అమ్మను సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మీ కన్నయ్యది - మిగిలిన జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగానే మీ బిడ్డలతో సంతోషంగా ...... , మీ కళ్ళల్లో ఇంకా కంగారు కనిపిస్తూనే ఉంది సరే అయితే ఈరాత్రికి ఇక్కడే హోటల్లో .......
అమ్మ : నో నో నో దర్శనాల తరువాత నేరుగా ఇంటికే చేరుకోవాలి , అయినా నా దేవుడు ఉండగా నాకు భయమా పోనివ్వు పోనివ్వు అంటూ ధైర్యంగా నాచేతిని చుట్టేశారు .
లవ్ యు అమ్మా వెచ్చగా ఉంది అంటూ నుదుటిపై ముద్దుపెట్టి జాగ్రత్తగా పోనిస్తున్నాను .
అమ్మ : అఅహ్హ్ నాకుకూడా వెచ్చగా ఉంది , కనీసం ఇప్పటికైనా చేతితోకాకుండా ముద్దుపెట్టావు సంతోషం .
గుడిలో ఉన్నామని అలా అమ్మా , వెచ్చగా అంటే గుర్తొచ్చింది అమ్మా ...... వెనుక జర్కిన్ ఉంది అందుకోనా ......
నీకు చలిగా ఉంటే నువ్వు వేసుకో , నా కన్నయ్య పంచుతున్న వెచ్చదనం more than sufficient ..... అంటూ మరింత గట్టిగా చుట్టేసి భుజంపై ముద్దులుపెడుతున్నారు .
దేవత అమ్మే స్వయానా చుట్టేసిమరీ ముద్దులతో ఇంతలా వెచ్చదనం పంచుతుంటే ఇక జర్కీన్స్ దేనికి అమ్మా .......
అమ్మ : ఎప్పుడూ నేనే ముద్దులుపెట్టాలి అంటూ తియ్యనైనకోపంతో భుజంపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ...... లవ్ యు సో మచ్ అమ్మా అంటూ ధైర్యం చేసి అమ్మ బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టి భయపడుతున్నాను .
అమ్మ : బుగ్గపై అదికూడా పెదాలతో ...... యాహూ యహూ లవ్ యు సో మచ్ కన్నయ్యా అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
హమ్మయ్యా అనుకుని అమ్మ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ పోనిచ్చాను .
మా అమ్మకోసమేనేమో వాతావరణం క్లియర్ గా ఉంది - ఉదయమే అంతా మంచు పడింది అంటే చీకటిపడితే మరింత కూల్ అయ్యి తుఫానులా విరుచుకుపడుతుందేమో అనుకున్నాను కానీ అలా అనిపించడంలేదు - కారులో ఉన్నది ఎవరు దివినుండి దిగివచ్చిన దేవతకాదూ ....... , అందుకేనేమో ప్రకృతే శాంతించి సేఫ్ గా దారిని ఇస్తోంది .
అమ్మ : పో కన్నయ్యా సిగ్గేస్తోంది అంటూ నా గుండెల్లో తలదాచుకుంటున్నారు .
దేవకన్యలు సిగ్గుపడితే మాత్రమే అందంగా ఉంటుందని కవిత్వం రాసిన కవులకు మా అందమైన దేవత అంతే అందంగా సిగ్గుపడటం చూయిస్తే తమ భావన తప్పు మన్నించమని కోరినా కోరతారు .
అమ్మ : కన్నయ్యా చాలు చాలు అంటూ సిగ్గులోలికిపోతూనే తియ్యనైనకోపంతో నా నడుముపై గిల్లేసారు - నా గుండెలపై తియ్యనైన పంటిగాట్లు .......
కెవ్వుమంటూ అధిరిపడి కేకవేశాను - ఒకచేతితో డ్రైవింగ్ చేస్తూనే స్స్స్ స్స్స్ ...... అంటూ షర్ట్ లోపలికి చేతినిదూర్చిమరీ రుద్దుకుంటూ నవ్వుతున్నాను .
నా చర్యలకు కంగారుపడినా నా నవ్వులను చూసి , చిన్నగా చర్మంపై కొరికాను అంతదానికే అంతలా కేకలువెయ్యాలా ........
స్స్స్ స్స్స్ ...... కొరికినది చర్మంపై కాదు దేవతగారూ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ...... అంటూ కొరికినచోట ఊదుకుంటున్నాను , గిలిగింతలు పడుతున్నాయి తెలుసా అంటూ వెంటనే షర్ట్ ను సరిచేసుకుని సిగ్గుపడుతున్నాను .
అమ్మ : గిలిగింతలా ...... ఎక్కడ ఎక్కడ అంటూ కారులో వెలిగే లైట్స్ అన్నింటినీ ఆన్ చేశారు - అమ్మో ..... మాకంటే ఎక్కువ సిగ్గుపడుతున్నాడు మాదేవుడు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు - ఎక్కడ కొరికానో చూయించు ........
లేదు లేదులే అమ్మా నొప్పి పోయింది ....... స్స్స్ ......
అమ్మ : నొప్పి పోతే స్స్స్ అనరు చూయించాల్సిందే అంతా గట్టిగా కొరికినట్లయితే ఈ అమ్మను కూడా అక్కడే కొరికి శిక్షించాల్సిందే చూయించు చూయించు ......
నో నో నో అమ్మా వద్దు వద్దు .......
అమ్మ : ముద్దుకుముద్దు దెబ్బకుదెబ్బ గిల్లింతకు గిల్లింత అలాగే పంటిగాటుకు పంటిగాటు ....... కన్నయ్యా చూయించాల్సిందే ఈ అమ్మను కూడా అదేస్థానంలో నాకంటే ఎక్కువ నొప్పి కలిగేలా పంటిగాటు పెట్టి శిక్షించాల్సిందే అంటూ షర్ట్ పై చేతినివేశారు .
ఏంటీ ..... వొళ్ళంతా జలదరించింది , అమ్మా ప్లీజ్ ప్లీజ్ వద్దులే వద్దు వద్దు వద్దు ........
అమ్మ : ప్లీజ్ వదిలెయ్యమని వేడుకోవాల్సినది నేను అంటూ రెండుచేతులూ వేశారు .
అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ అంటూ ప్రతిఘటిస్తున్నాను - అమ్మ మాటలకే వొళ్ళంతా ఏదో అయిపోతోంది .
అమ్మ : కన్నయ్యా ఏమైంది అంతలా కంగారుపడుతున్నావు - వణుకుతున్నావు ? , కన్నయ్యా ..... స్టాప్ అడ్డుపడ్డావో దెబ్బలుపడతాయి బుద్ధిగా ముందుచూసి డ్రైవ్ చెయ్యి .......
అమ్మా వద్దే ......
అమ్మ : Wow ఎంత ముద్దుగా పిలిచావు ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , అడ్డుపడ్డావో నాకు కోపం వస్తుంది .
అమ్మా ........
అమ్మ : అదిగో ..... గప్ చుప్ గా ఏమిచెయ్యాలి .
డ్రైవింగ్ చెయ్యాలి ......
అమ్మ : గుడ్ బాయ్ అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి నవ్వుకుంటున్నారు , రెండుచేతులనూ నాషర్ట్ పై వేసి రెండు బటన్స్ విప్పారు .
స్స్స్ .......
అమ్మ : sorry లవ్ యు లవ్ యు ....... , అంత గట్టిగా కొరికానన్నమాట - కన్నయ్యా ...... అంతకంటే గట్టిగా అక్కడే కొరికేయ్యి అమ్మ అని ఏమాత్రం జాలి చూయించకు అంటూ కారు లైట్స్ వెలుగులలో షర్ట్ ను ప్రక్కకు జరిపి ముచ్చిక మరియు ముచ్చిక చుట్టూ ఎర్రగా కందిపోయి ఉండటం చూసి ఒక్కసారిగా జలదరిస్తూ నిశ్శబ్దన్గా తన సీట్లో కదలకుండా కూర్చుండిపోయారు .
అమ్మ పరిస్థితిని చూసి మారుమాట్లాడకుండా షర్ట్ బటన్స్ పెట్టుకుని ప్రక్కకు తిరగకుండా వేగంతో జాగ్రత్తగా పోనిస్తున్నాను .

క్షణాలు - నిమిషాలు గడిచిపోతున్నా అమ్మనుండి ఎలాంటి మాటా రాకపోవడంతో అమ్మకు ఇబ్బంది కలగకూడదని కారులోని లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి హెడ్ లైట్స్ వెలుగులో డ్రైవ్ చేస్తున్నాను .
అమ్మా ...... సీట్ బెల్ట్ పెట్టుకోండి , అమ్మా అమ్మా ...... అంటూ ఎంతపిలిచినా పలుకకపోవడంతో ఒకచేతితో బెల్ట్ అందుకుని పెట్టాను - అనుకోకుండా చెయ్యి అమ్మ నడుముపై స్పృశించింది .
కరెంట్ షాక్ కొట్టినట్లు స్స్స్ ...... అంటూ నా చేతిని చుట్టేశారు - నిమిషాలపాటు జలదరిస్తూనే ఉన్నట్లు తెలుస్తూనే ఉంది .
అమ్మా ...... Are you ok అనబోయి నోటివెంట మాటరానట్లు బుద్ధిగా డ్రైవింగ్ చేస్తున్నాను - అమ్మమాత్రం నాచేతిని అంతకంతకూ మరింత గట్టిగా చుట్టేస్తూనే ఉన్నారు .
అంతా గట్టిగా చుట్టేయ్యడం - అమ్మ జలదరింపులకు ఏదోతెలియని మాధుర్యం , అమ్మ అందిస్తున్న వెచ్చదనానికి 5 గంటల్లో చేరాల్సిన గమ్యం 3 గంటల్లో చేరుకున్నాము - మూడు గంటలపాటు ఇద్దరిలో మౌనం రాజ్యమేలింది - ఇలా అమ్మ ఇబ్బందిపడటం నచ్చలేదు - అమ్మా దుర్గమ్మ తల్లీ ...... మీరే మార్గం చూయించాలి అంటూ ప్రార్థించి నాకు తెలియకుండానే అమ్మ కురులపై ముద్దుపెట్టాను .
మ్మ్ ...... అంటూ నవ్వినట్లు అమ్మ మరింత గట్టిగా చుట్టేసి కొరికినచోట ముద్దుపెట్టారు .
మ్మ్ ...... అంటూ అమ్మకంటే ఎక్కువగా జలదరించడం తెలిసి అమ్మ నవ్వులు పెరుగుతున్నాయి - హమ్మయ్యా ...... ఇప్పుడు గనుక ఏదైనా ఏదైనా స్పెషల్ గా డిన్నర్ ప్లాన్ చేశానంటే మా నార్మల్ అయిపోతారు ఎక్కడ ఎక్కడ ....... మరికొద్ధి సేపట్లో సిటీ చేరుకుంటాము సెలెబ్రేషన్ లా జరుపుకోవాలి .

Welcome to SHIMLA బోర్డ్ లోపలికి ఎంటర్ అవుతుండగా ...... సడెన్ గా బోలెడన్ని లగ్జరీ కార్స్ లోని వాళ్ళు సంతోషాలతో కేకలువేస్తూ మంచుతో కప్పబడిన కొండలవైపుకు వెళుతున్నారు - పదుల సంఖ్యలో కార్లు .......
సెలెబ్రేషన్స్ చేసుకుంటూ వెళ్లడం చూసి సిటీవైపుకు వెళుతున్న కార్స్ అన్నీ ఆగిపోయి వీక్షిస్తున్నారు .
మావైపుగా వస్తున్న వెహికల్ కు సిగ్నల్ ఇచ్చి విషయం ఏమిటని అడిగాను .
5 ఇయర్స్ కు ఒకసారి షిమ్లా లోని ఒక వర్గం వారు తమ పండుగ చివరిరోజును మ్యూజిక్ ఫెస్టివల్ లా జరుపుకుంటారు .
మ్యూజిక్ ఫెస్టివల్ ....... ఎవరైనా వెళ్లవచ్చా ? .
లక్షలతో కూడుకున్నది బ్రదర్ ...... , లైట్స్ - లేజర్ షో - DJ - డాన్స్ - మందు - ఫుడ్ ....... ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు govt పర్మిషన్ తో , దగ్గరకు కూడా రానివ్వరు , ఆ వర్గంలోని బాగా బలిసినవాళ్ళకు మాత్రమే ప్రవేశం మిడ్నైట్ వరకూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు , షిమ్లా లో 20 ఏళ్లుగా ఉంటున్నాను నాలుగుసార్లు ప్రయత్నించాను వీలుకుదరలేదు - అదృష్టం ఉండాలి కాదు కాదు డబ్బు ఉండాలి - అయినా వేరేవాళ్లను రానివ్వరులే పట్టించుకోకుండా ముందుకువెళ్లండి .

అమ్మా ...... Are you interested ? .
అమ్మ : నా కన్నయ్య ఎక్కడికి తీసుకెళితే అక్కడకు వస్తాను .
అమ్మా ...... మీకుఇష్టమా కాదా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .......
అమ్మ : నా ప్రాణమైన కన్నయ్యతో మ్యూజిక్ ఫెస్టివల్ ...... , లవ్ టు అన్నట్లు బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుపడుతున్నారు .
యాహూ యాహూ ........ లవ్ యు లవ్ యు లవ్ యు సో సో మచ్ అమ్మా అంటూ అమ్మ బుగ్గపై ముద్దుపెట్టాను .
అమ్మ : మ్మ్ ...... అంటూ గట్టిగా చేతిని చుట్టేసి ఆనందిస్తున్నారు , కన్నయ్యా ..... మనల్ని రానిస్తారా ? .
ఇక్కడ ఉన్నది దివినుండి దిగివచ్చిన దేవత - ఆపే ధైర్యం ఎవరికి ఉంది - మా అమ్మకు ఇష్టం అదీ ముఖ్యం ...... , మా దేవతమ్మకు స్పెషల్ గా డిన్నర్ సెలెబ్రేషన్ ఆర్రేంజ్ చేద్దామని ఆలోచిస్తున్నాను అంతలోనే తన బిడ్డకోసం అన్నట్లు అమ్మలగన్న అమ్మే ఆర్రేంజ్ చేసేసారు .
అమ్మ : పో కన్నయ్యా .......
అమ్మా అమ్మా అమ్మా .......
అమ్మ : ఏంటి ? .
కొరికేస్తారేమోనని .......
అమ్మ : నాఇష్టం నాకన్నయ్యను కొరుక్కుని తినేస్తాను అంటూ భుజంపై కొరికేశారు .
స్స్స్ ...... లవ్ టు అమ్మా , మ్యూజిక్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసిన తరువాత మీఇష్టం .......
అమ్మ : సరే అయితే అంటూ భుజంపై ముద్దుపెట్టారు .
మా మంచి అమ్మ ఉమ్మా ఉమ్మా .......
అమ్మ : ( మంచి అమ్మకు గాలిలో ముద్దులు ...... ప్చ్ ప్చ్ ) .
అమ్మా ...... చెప్పరు ప్చ్ , ఇంతకూ దగ్గరలో ATM ఎక్కడ ఉంది ? .
అమ్మ : ఎందుకు కన్నయ్యా ...... ? .
డబ్బుతో కూడుకున్నది అన్నాడుకదా ......
అమ్మ : అవసరం పడొచ్చు ఉంచుకో అమ్మా అని వద్దన్నా ఇచ్చిన కట్టల కట్టల డబ్బు వెనుక బ్యాగులోనే ఉంది .
ఊహూ ...... అది మా అమ్మ డబ్బు ......
అమ్మ : చేతిని అందుకుని కొరికేశారు .
కెవ్వుమని కేకవేశాను - ok ok అమ్మా ...... , అదేదో మామూలుగా కూడా చెప్పవచ్చు కదా .......
అమ్మ : నాఇష్టం - నాకు ఇలా చెప్పడమే వచ్చు .
నాకు కూడా ఇలా చెప్పించుకోవడమే ఇష్టం అమ్మా అంటూ అమ్మచేతిని అందుకుని సున్నితంగా కొరికేసాను .
అమ్మ : స్స్స్ ...... దెబ్బకుదెబ్బ - I like it కన్నయ్యా ఉమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
లవ్ యు సో మచ్ అమ్మా .......

అమ్మ : సిగ్గుపడింది చాలు కన్నయ్యా ...... , ఇంతకూ నన్ను ఆలో చేస్తారా ? , కారులో వెళ్లిన అందరూ అందమైన అమ్మాయిలు - అబ్బాయిలలానే ఉన్నారు .
మా అమ్మ అందంతో అమ్మాయిలకు పొలికనా ? , దేవలోకం నుండి దిగివచ్చిన దేవతనా అంటూ ఆ అమ్మాయిలంతా కుళ్ళుకోకపోతే మరుక్షణంలో వెనక్కు వచ్చేద్దాము డీల్ .......
అమ్మ : డీల్ అంటూ సిగ్గుపడుతున్నారు .
అఅహ్హ్ ...... ఈ బ్యూటిఫుల్ సిగ్గు చాలు ఆ అమ్మాయిలందరి అందాలు చిన్నబోవడానికి .
అమ్మ : నన్ను సంతోషపెట్టాలని అలా అంటున్నావులే నాకు తెలుసు - కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు - అమ్మ ..... బిడ్డకు ముద్దు .
నేనేమి అన్నా పొగడ్తలానే ఉంటుంది - మ్యూజిక్ ఫెస్టివల్ దగ్గరికి వెలితేనేకదా నామాటలు నిజమో పొగడ్తలో తెలిసేది .
అమ్మ : సరే .......
మా మంచి అందమైన అమ్మ అంటూ చేతిని అందుకుని ముద్దుపెట్టి అమ్మ అందాన్ని కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా .......

అమ్మా అమ్మా sorry - మా అమ్మ అందం అలాంటిది , మా అమ్మ మరింత అందంగా తయారవ్వాలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటూ లగ్జరీ కార్స్ వెళ్లిన దారిలో కాస్త ముందుకువెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపాను , ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చేసిన బ్యాగులోనుండి అమ్మ సెలెక్ట్ చేసిన కొత్త డ్రెస్ ను అందుకుని మీరు కారులో మార్చుకోండి అనిచెప్పి కిందకుదిగాను .
అమ్మ : కన్నయ్యా ....... మంచు , లో.......పలే ......అనబోయి ఆగిపోయారు .
మా అమ్మ ఎంత తొందరగా మార్చుకుంటే అంత తొందరగా కారులోకి వచ్చేస్తాను - అన్నీ విండోస్ పూర్తిగా క్లోజ్ చేసేశానా గుడ్ రా మహేష్ అంటూ డోర్ క్లోజ్ చేసాను .
ఓపెన్ లో ఉన్నా ఏమౌతుంది అంటూ నవ్వులు వినిపించాయి - విండోస్ గురించి అయ్యుండదులే అంటూ వణికిస్తున్న చలిలోనే మొదట షర్ట్ విప్పి షర్ట్ ఆ వెంటనే ప్యాంటు మార్చుకున్నాను , మార్చుకున్నంతసేపూ రెండు కళ్ళు గమణిస్తున్నట్లు వీపుకు తెలుస్తోంది - చుట్టూ చూడటం చూసి మూసిముసినవ్వులు కూడా వినిపించాయి , అంతలో మ్యూజిక్ ఆవెంటనే అల్లంతదూరపు ఆకాశంలో లేజర్ షో కనిపించడంతో ప్రక్కనే ఉన్న గట్టుని ఎక్కి చూస్తున్నాను .

అరగంట తరువాత కారు డోర్ తెరుచుకున్న శబ్దంతోపాటు కన్నయ్యా ...... అంటూ దేవత పిలుపు వినిపించింది .
అమ్మా ...... మ్యూజిక్ ఫెస్టివల్ దగ్గ ...... రే అంటూ వెనక్కు తిరిగి , ఆ......మ్మా అంటూ అలా కన్నార్పకుండా నోరుతెరిచి చూస్తూ ఉండిపోయాను - మరొకవైపు చలికి వణుకుతున్నాను .
అమ్మ : కన్నయ్యా ok నా అంటూ అందంగా సిగ్గుపడుతున్నారు .
బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మా - దివినుండి దిగివచ్చిన దేవలోకపు దేవతలా ఉన్నారు అంటూ అమ్మనే చూస్తూ గట్టుదిగబోతూ పట్టుతప్పి పడబోయి నిలబడ్డాను .
అమ్మ : కన్నయ్యా జాగ్రత్త అంటూ తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .
ఇంత అందమైన మా దేవతమ్మను ఆపగలరా - పాపం అక్కడున్న అమ్మాయిల పరిస్థితి ఏమిటో - ఈర్ష్య అసూయలతో మ్యూజిక్ ఫెస్టివల్ నిండిపోతుందేమో - అందానికే అందంలా ఉన్నావమ్మా ...... , నా దిష్టి నే తగిలేలా ఉంది , దిష్టి చుక్క పెట్టుకో అమ్మా ........
అమ్మ : పులకించిపోతూనే అమ్మో చలి చలి అంటూ నా గుండెలపైకి చేరి చుట్టేసి వెచ్చగా ఉంది అన్నారు .
అమ్మా దిష్టి చుక్క ......
అమ్మ : నువ్వు చెప్పావుగా పెట్టుకుంటాను - ముద్దుతో నువ్వూ పెట్టవచ్చు .
అంతకంటే అదృష్టమా అమ్మా అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
అమ్మ : మ్మ్ ...... ఇక దిష్టి తగలదులే , ( ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు అంటూ గుండెలపై ప్రేమతో కొడుతున్నారు ) .

అమ్మా ...... మీకోసమే తయారయ్యిందా అన్నట్లు ఉన్న డ్రెస్ పేరేమిటి ? .
అమ్మ : అలాగా అంటూ మురిసిపోతున్నారు , " లాంగ్ లెంత్ సిల్క్ ఫ్లోరల్ సెమీ స్టిచ్డ్ అనార్కళి సల్వార్ డ్రెస్ or గౌన్ " .
లాంగ్ లెంత్ సిల్క్ ఫ్లోరల్ సెమీ స్టిచ్డ్ అనార్కళి సల్వార్ డ్రెస్ or గౌన్ ...... wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్ మా దేవతమ్మ కోసం దేవలోకంలో స్టిచ్ చేశారేమో అంటూ మళ్లీ ఒక అడుగు వెనక్కువేసి నిలువెల్లా చూసి అఅహ్హ్ ...... బ్యూటిఫుల్ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
అమ్మో చలి అంటూ వెంటనే నా కౌగిలిలోకి చేరిపోయారు అమ్మ .
అమ్మా ...... కారులోకి వెళదామా ? .
అమ్మ : కారులోకంటే నా కన్నయ్య గుండెలపైనే వెచ్చగా ఉంది - కన్నయ్యా ..... నీ డ్రెస్ కూడా సూపర్ ......
లవ్ యు అమ్మా - మా అమ్మ డ్రెస్ ను చూడాలని ఉందే .......
అమ్మ : కాసేపు వెచ్చదనం పంచుకున్నాక నీఇష్టం అంటూ గుండెలపై వెచ్చనైన పెదాలను తాకించారు .
మ్మ్ మ్మ్ ...... yes yes ఇలానే బాగుంది .
అమ్మ నవ్వులు .......

అమ్మా ...... గౌన్ అంటే మోకాళ్లదాకే ఉంటుందికదా , బుజ్జాయిలు - గర్ల్స్ వేసుకుంటారు .
అమ్మ : నిన్నూ ...... అలా ఊహించుకున్నావేమో కదా అంటూ దెబ్బలవర్షం కురుస్తోంది - అందుకే లాంగ్ లెంత్ అన్నాను అంటూ సిగ్గుపడుతున్నారు , కన్నయ్యా ...... చలిపెడుతోంది హత్తుకో .......
లవ్ టు లవ్ టు అమ్మా అంటూ ప్రాణంలా చుట్టేసాను .
అమ్మ : మ్మ్ మరింత వెచ్చదనం ఉమ్మా ఉమ్మా ......
చిన్నగా జలదరించాను - డ్రెస్సు భలే సాఫ్ట్ గా ఉందమ్మా ......
అమ్మ : సిల్క్ డ్రెస్ అన్నానుకదా ......
మా అమ్మ అందం మైకంలో ఏదీ గుర్తులేదులే ...... , అమ్మా ...... డ్రెస్ ఎక్కడిది ? .
అమ్మ : ఎయిర్పోర్ట్ లో తీసుకున్నానుకదా తల్లులకోసం ......
మా అమ్మ అందం మైకంలో ఏదీ గుర్తులేదులే ......
అమ్మ అందమైన నవ్వులు ......
సరిగ్గా సరిపోయింది - నాకు తెలిసి వాళ్ళకు కంటే మా అమ్మకే సూట్ అయ్యింది .
అమ్మ : కన్నయ్యా ..... మాటలు జాగ్రత్త - నేను , నా తల్లులతో అన్నీ చెప్పేస్తాను అంటూ నవ్వుతున్నారు .
నిజం కాబట్టి చెప్పాను , అమ్మా అమ్మా చెప్పకే భయమేస్తోంది .
అమ్మ నవ్వులు ఆగడం లేదు - తల్లుల మహాకాళీ అవతారాలు గుర్తొచ్చాయా ? .
అవునమ్మా అంటూ భయపడుతూ చెప్పాను .
అమ్మ : ఏదీ వదలనులే అన్నీ చెబుతాను .
అమ్మో అయిపోయాను - అమ్మా అమ్మా గట్టుపైనుండి వ్యూ బాగుంది రండి రండి అంటూ చేతిని అందుకున్నాను .
అమ్మ : మాట మార్చు మార్చు అంటూ నవ్వుతూనే ఎత్తుకో అన్నారు .
మా అమ్మ అందం మైకంలో మరిచేపోయాను అంటూ డ్రెస్సు మడతలుపడకుండా జాగ్రత్తగా ఎత్తుకున్నాను .
అంతే నా మెడ చుట్టూ చేతులువేసి నా గుండెలపై వొదిగిపోయారు .
పైకెక్కి అమ్మా అన్నాను .

అమ్మ : Wow బ్యూటిఫుల్ ......
అవునమ్మా ...... మా అమ్మకోసమేనేమో , చంద్రుడి వెన్నెలలో తెల్లనైన రెండు మంచుకొండల మధ్యన గడ్డకట్టిన నదీప్రవాహపు ఒడ్డున వెచ్చదనం కోసం చుట్టూ ఫైర్ కార్నివాల్ వెలిగించి మధ్యలో ఉన్న విశాలమైన మైదానంలో సంతోషంతో కేకలువేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు , లేజర్ - DJ లైట్స్ మరింత ఆకర్షణ ...... , అమ్మా వెళదామా ? .
వెంటనే తీసుకెళ్లు అన్నట్లు సంతోషమైన కళ్ళతో బుగ్గపై ఘాడంగా ముద్దుపెట్టారు .
యాహూ యాహూ ...... అంటూ కేకలువేస్తూ వెళ్లి అమ్మను సీట్లో కూర్చోబెట్టి నిమిషాలలో మ్యూజిక్ ఫెస్టివల్ పార్కింగ్ కు చేరుకున్నాము .

అమ్మ : కన్నయ్యా ....... అప్పుడే స్టార్ట్ అయినట్లుగా ఉంది అంటూ డోర్ తెరవబోయారు .
Not so fast my dear beautiful GODDESS అంటూ డబ్బు మరియు మిగతా ఐటమ్స్ ఉన్న బ్యాగు అందుకున్నాను .
అమ్మ : What did you say my dearest GOD ఉమ్మా అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
I said " My dearest beautiful and lovely GODDESS " అమ్మా do you like it , లవ్ యు అంటూ ఆనందిస్తూ డోర్ తీసుకుని అమ్మవైపుకు చేరుకుని డోర్ తెరిచాను .
ఒక్కసారిగా మంచు కొండల చల్లదనం తగిలినట్లు , కన్నయ్యా అంటూ వణుకుతూ నా కౌగిలిలోకి చేరిపోయారు - మ్మ్ అఅహ్హ్ ...... ఇప్పుడు వెచ్చగా ఉంది అంటూ ఛాతీపై వెచ్చనైన పెదాలను తాకించారు .
అఅహ్హ్ ...... నిజమే అమ్మా వెచ్చగా ఉంది , మా అమ్మను వెచ్చగా మార్చడానికే ఆగమన్నాను అంటూ అమ్మను కారులో కూర్చోబెట్టాను .
అమ్మ : కన్నయ్యా ...... చలి .
ఒక్కనిమిషం అమ్మా ఒకేఒక్క నిమిషం అంటూ బ్యాగులోని జర్కిన్ అమ్మ చుట్టూ మరియు shawl ను మెడ చుట్టూ అందంగా చుట్టి ఇప్పుడెలా ఉందమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : వెచ్చగా ఉంది అంటూ నా బుగ్గలను చేతులతో అందుకున్నారు - చివరన ముద్దు ఏదైతో పెట్టావో అది హైలైట్ .......
ఆనందిస్తూనే స్స్స్ స్స్స్ ....... అమ్మా మీ అరచేతులు చల్లగా ఉన్నాయి అంటూ బ్యాగులోనుండి గ్లవ్స్ తీసి , అమ్మ అరచేతులపై ముద్దులవర్షమే కురిపించి తొడిగాను , ఇప్పుడు మీఇష్టం .......
అమ్మ : వెచ్చగా ఉంది అంటూ నా బుగ్గలపై చేతులనువేసి లవ్ యు కన్నయ్యా అంటూ బుగ్గలపై చెరొక ముద్దుపెట్టారు , నా సంతోషాన్ని చూసి వెళదామా అన్నారు .
వన్ మోర్ మినిట్ అంతే అంటూ అమ్మ ముందు మంచుపై మోకాళ్ళతో కూర్చున్నాను - అమ్మ పాదాన్ని సున్నితంగా అందుకుని నా మోకాలిపై ఉంచుకున్నాను .
అమ్మ : కన్నయ్యా ........
అరిపాదాలు కూడా వెచ్చగా ఉండాలి లేకపోతే కష్టం అంటూ నావైపే ప్రాణం కంటే ఎక్కువగా కొత్తగా చూస్తున్న అమ్మ కళ్ళల్లోకే అంతే ఘాడతతో చూస్తూ పాదంపై ముద్దుపెట్టాను .
మ్మ్ ...... అంటూ చిన్నగా జలదరించారు - అమ్మ పెదాలపై తియ్యదనం కనిపించి ఆనందిస్తూ సాక్స్ మరియు షూ వేసి పర్ఫెక్ట్ ఇప్పుడు మంచు చలి మా అమ్మను చేరనే చేరదు అంటూ పైకిలేచి సంతోషిస్తున్నాను .
అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కన్నయ్యా అంటూ నా కౌగిలిలోకి చేరిపోయారు .
అమ్మా ...... ఈమాత్రం దానికే ఆనందబాస్పాలా ? , మీ ముద్దుల కన్నయ్యగా నా కర్తవ్యం , మా అమ్మకు జలుబుచేసినా మేము తట్టుకోలేము .
అమ్మ : లవ్ యు సో మచ్ కన్నయ్యా ....... , అవును నా ముద్దుల కన్నయ్యవే అంటూ హృదయంపై వొళ్ళంతా జలదరించేలా ముద్దుపెట్టారు - ఇవి ఆనందబాస్పాలు కాదు ఏమిటన్నది త్వరలో నీకు తెలుస్తుందిలే అంటూ నాకళ్ళల్లోకే మళ్లీ అంతే ఘాడంగా చూస్తూ పాదాలను పైకెత్తి బుగ్గను కొరికేశారు .
స్స్స్ ....... అమ్మా , నేను కొరకలేను అనేకదా ఇంత ప్రేమతో కొరికారు .
అమ్మ : కొరకొద్దని నేనన్నానా ? , ఈ అమ్మకు ఆ అదృష్టమే లేకపోయింది అంటూ దెబ్బలవర్షమే కురుస్తోంది .
అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క అంటూ అమ్మ బుగ్గపై కొరికేస్తూనే అమ్మను అమాంతం ఎత్తుకుని మ్యూజిక్ ఫెస్టివల్ వైపుకు నడిచాను .
స్స్స్ స్స్స్ ...... ఇంత గట్టిగానా అంటూ మొదట కోసం ఆ వెంటనే యాహూ యాహూ ...... నా కన్నయ్య కొరికేశాడు అంటూ రెండు కొండలమధ్యన ప్రతిధ్వనించేలా కేకలువేస్తున్నారు సంతోషంతో .......
అమ్మా sorry sorry లవ్ యు లవ్ యు పంటిగాట్లు పడేలా కొరికేసాను .......
అమ్మ : నో నో నో కన్నయ్యా ఈ like it సో మచ్ అంటూ మెడ చుట్టూ చేతులువేసి లవ్ యు సో మచ్ ఫర్ లవ్లీ బైట్ అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు , కన్నయ్యా ...... ఇలా అంతులేనిప్రేమతో ముద్దులుపెడితే గాట్లు మాయమైపోతాయి .
అలా చెప్పు అమ్మా ఇక చూసుకో లవ్ యు ఉమ్మా లవ్ యు ఉమ్మా అంటూ ముద్దులుపెడుతూనే నడుస్తున్నాను .
అమ్మ ఆనందాలకు అవధులే లేకపోయాయి , కన్నయ్యా ..... నువ్వు జర్కిన్ - గ్లవ్స్ వేసుకోలేదే , కిందకుదించు నేను వేస్తాను .
అవసరం లేదులే అమ్మా .......
అమ్మ : Why కన్నయ్యా ...... ? .
మా బ్యూటిఫుల్ అమ్మను ఎప్పుడైతే ఈ లాంగ్ ..... అనార్కలి ..... బుజ్జి గౌన్ లో మరింత అందంగా చూసానో ఆ క్షణం నుండీ దాహం - ఆకలి - నిద్ర - చలి - వేడిమి ........ ఏవీ వెయ్యడంలేదు .
అమ్మ : అవునా అంటూ ముసిముసినవ్వులతో నా బుగ్గపై కొరికేశారు ప్రేమ ఎక్కువై ........
స్స్స్ .......
అమ్మ : లవ్ యు లవ్ యు లవ్ యు ...... , పంటిగాట్లు పడ్డాయికదా అంటూ ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు .
మ్యూజిక్ ఫెస్టివల్ వరకూ అమ్మ ముద్దులు ఎంజాయ్ చేస్తూనే చేరుకున్నాను .

Next page: Update 76
Previous page: Update 74