Update 85

దారిలో బుజ్జాయిలకు అవసరమైనవన్నింటినీ తీసుకుని , బుజ్జాయిల నవ్వులను చూసి మురిసిపోతూ ఇంటికి చేరుకున్నాము అదే అదే చేరుకున్నారు .
అప్పటికే మా ...... నీదేవకన్య ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాకుండా సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా చేరుకుని వేచిచూస్తున్నారు .
నన్ను ...... అదే అదే నీదేవకన్య సంతోషాలను చూడగానే లేడీ ఫ్యామిలీ డాక్టర్ సంతోషపు ఆశ్చర్యంతో ...... నీదేవకన్య చెంతకు చేరారు - నిన్ను మళ్లీ ఇంత సంతోషంగా చూస్తాననుకోలేదు .
అంతా ఈ బుజ్జాయిలవల్లనే డాక్టర్ అంటూ ఆనందంతో చూయించారు .
డాక్టర్ : PA చెప్పింది , ఏదీ అదీ అంటూ అందుకోబోతే నీ దేవకన్యను వదిలేతేనేగా ....... , అమ్మో ...... ok ok మీ అమ్మ దగ్గరే ఉండండి .
నీదేవకన్య : " అమ్మ ...... " అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలు ......
డాక్టర్ : డాక్టర్ గా నాకు తెలియదా ...... , నువ్వు ఎత్తుకున్న క్షణమే అమ్మవు అయిపోయావు , నాకు తెలిసి నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరు ....... , ఏ తల్లి కడుపునుండి బయటపడ్డారో నిన్ను చేరేంతవరకూ విలవిలలాడిపోయినట్లున్నారు , నువ్వు గుండెలపై ఇలా ఎత్తుకోగానే నువ్వే సర్వస్వం అయిపోయావు .
PA : అవును డాక్టర్ గారూ ...... , అమ్మ పాదాలముందు చలిలో గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్నవాళ్లు మేడమ్ ఎత్తుకోగానే ఒక్కసారిగా చిరునవ్వులు చిందించారు .
డాక్టర్ : చూసినట్లే చెప్పానుకదా - I am సో సోహ్యాపీ ..... , బుజ్జాయిలూ ...... మీ అమ్మ పెదాలపై ఈ సంతోషాలను నింపడానికే భువిపైకి వచ్చారన్నమాట ......
నా ...... నీదేవకన్య ఆనందాలకు అవధులే లేకుండాపోయాయి , డాక్టర్ ..... లోపలికి వెళదాము బుజ్జాయిల కళ్ళకు గాలి తగులుతోంది .
డాక్టర్ : Yes yes ...... , బుజ్జాయిలను ఎంత ప్రాణంలా చూసుకుంటావో అర్థమైపోతోంది .
నీదేవకన్య : నా ప్రాణం కంటే ఎక్కువగా డాక్టర్ అంటూ బుజ్జాయిల బుజ్జి బుగ్గలపై వెచ్చనైన ముద్దులుపెట్టి డాక్టర్ తోపాటు లోపలికి నడిచారు .
మేడమ్ మేడమ్ అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు ......
PA : మేడమ్ మీరు లోపలికివెళ్లండి సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడి బుజ్జాయిల వస్తువులన్నింటినీ తీసుకొస్తాను .
నీ దేవకన్య : ముందైతే ఊయలలు పంపించు ......
డాక్టర్ : నిన్ను వదిలి ఊయలలో పడుకుంటారు అంటావా ...... ? .
ఆ మాటకు కలిగిన ఆనందం వర్ణణాతీతం ....... , ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని పైకి వెళుతుంటే .......
మేడమ్ మేడమ్ అంటూ కంగారుపడుతూ లోపలికివచ్చింది PA - ఆ వెనుకే సెక్యూరిటీ ఆఫీసర్లు లోపలికి వచ్చారు .
PA : మేడమ్ జరిగినది ఆక్సిడెంట్ కాదు బాంబ్ బ్లాస్ట్ .......
నీదేవకన్య : What ...... ? .
సెక్యూరిటీ ఆఫీసర్లు : అవును మేడమ్ మీపైన హత్యాయత్నం జరిగింది - టైం సెట్ చేసిమరీ కారు కింద ఉంచారు .
డాక్టర్ : బాంబ్ బ్లాస్ట్ ...... , ఏమైంది ఏమైంది అంటూ కంగారుగా అడిగారు .
PA జరిగినది వివరించింది .
డాక్టర్ : నీకేమీ కాలేదుకదా అంటూ తలపై - చేతులపై చూస్తున్నారు .
నీదేవకన్య : నా బుజ్జాయిలే కాపాడారు డాక్టర్ .......
డాక్టర్ : నీ బుజ్జాయిలు అన్నావుకదా ...... , నువ్వే ప్రాణంలా కాపాడుకున్నారు .
బుజ్జాయిలవైపు ప్రాణంలా చూసి ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నారు , నిన్నటివరకూ ప్రాణాలమీద ఆశలేదు కానీ ఈ క్షణం నుండీ శ్వాస ఆగిపోయేవరకూ మీతో అనుక్షణం జీవించాలని ఆశ పుట్టింది లవ్ యు లవ్ యు పుట్టినరోజునే ఈ అమ్మను కాపాడుకున్నారన్నమాట అంటూ ముద్దులుకురిపిస్తున్నారు , అయినా నన్ను చంపాలని ఎవరు అనుకుంటారు .
డాక్టర్ : ఎవరో తెలిసిందా సర్ ...... ? .
సెక్యూరిటీ అధికారి : ఎంక్విరీ మొదలుపెట్టాము మేడమ్ త్వరలోనే వారిని పట్టుకుంటాము , మేడమ్ గారితో రెండు నిమిషాలు ప్రయివేట్ గా మాట్లాడాలి .
డాక్టర్ : బుజ్జాయిలను ఇవ్వు ......
నా ..... నీదేవకన్య పెదాలపై నవ్వులు ......
డాక్టర్ : అర్థమైంది అర్థమైంది , నిన్ను వదలరులే వాళ్ళతోపాటే వెళ్లు , పుట్టినరోజునే నిన్ను పెద్ద గండం నుండి కాపాడారు అంటే సెక్యూరిటీ ఆఫీసర్ల కంటే ముందే పట్టించినా పట్టిస్తారు .
అవునా బుజ్జాయిలూ అంటూ సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళింది నీదేవకన్య - బిజినెస్ లో శత్రువులు పోటీగా ఉన్నవారి గురించి తెలుసుకుని , ప్రొటెక్షన్ కావాలంటే చెప్పండి మేడమ్ ...... అంటుండగానే .......
బయట హడావిడి ...... , వెళ్ళిచూస్తే ఆఫీసర్స్ - వర్కర్స్ అందరూ వచ్చారు , నన్ను ...... నీదేవకన్యను చూశాక కానీ శాంతించలేదు .
నీదేవకన్య : నాకేమీకాలేదు , మీరు కంగారుపడకండి .
మేడమ్ మీకేమయినా అయితే మేము చూస్తూ ఊరుకోము .......
నీదేవకన్య : నాకేమీకాలేదు ......
డాక్టర్ : మీ మేడమ్ చేతులలో ఉన్న బుజ్జి బాడీగార్డ్స్ ఉన్నంతవరకూ మీ మేడమ్ ను ఏమీచెయ్యలేరు .......
బుజ్జాయిలు బుజ్జాయిలు బుజ్జాయిలు ....... అంటూ సంతోషంతో నినాదాలు చేస్తున్నారు .
నీదేవకన్య : బుజ్జాయిలూ విన్నారా ..... ? ఓహో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారన్నమాట .......
డాక్టర్ : వాళ్ళు ఆనందిస్తున్నది అందుకు కాదేమో ...... , తమ తల్లి ఆనందం చూసి మురిసిపోతున్నారనిపిస్తోంది .
నీదేవకన్య : అవునా బుజ్జాయిలూ ...... అంటూ పరవసించిపోతున్నారు , సర్ ..... బుజ్జాయిలెవరో తెలిసిందా ? అంటూ వదులుకోను అన్నట్లుగానే అడిగారు .
సెక్యూరిటీ అధికారి : అక్కడకూడా ఎవ్వరికీ తెలియదు మేడమ్ ......
డాక్టర్ : ఇకనుండీ నువ్వే తల్లివని చెప్పానుకదా ......
నీదేవకన్య : మీకిష్టమేనా బుజ్జాయిలూ ....... , లేదు లేదు ఇంకెప్పుడూ ఇలా అడగను .
డాక్టర్ : అమ్మో అమ్మో కోపం ...... , ఇంకోసారి ఇలా అడగకు కొట్టినా కొడతారు ......
నీదేవకన్య : అఅహ్హ్ ..... అవునా అవునా బుజ్జాయిలూ , మీరు కొట్టినా నాకు సంతోషమే ఇకనుండీ మీరే నా సర్వస్వం మిమ్మల్ని వదిలి ఒక్కక్షణం కూడా ఉండలేను , మీకు జేజేలు కొడుతుంటే ఈ తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది అంటూ అందరినీ వెళ్ళమని చెప్పి లోపలికి తీసుకెళ్లింది .
వర్కర్స్ అందరూ జేజేలు పలుకుతూనే వెళ్లడం పైనుండి చూసిన రెండు కళ్ళు మాత్రం రగిలిపోసాగాయాయన్న విషయం అప్పుడు తెలియదు .......

గదిలోకివెళ్లి బుజ్జాయిలను బెడ్ పై పడుకోబెట్టి , సున్నితమైన వస్త్రాన్ని గోరువెచ్చని నీటిలో తడిమి బుజ్జాయిలను అంతే సున్నితంగా తుడిచి ,మృదువైన వస్త్రాలను వెచ్చగా చుట్టి , వెచ్చగా ఉందా అంటూ చూసి చూసి మురిసిపోతోంది నీదేవకన్య .......
తుడవడం అయ్యిందికదా అన్నట్లు మళ్లీ ఒడిలోకి ఎత్తుకునేంతవరకూ గోలగోల ........
డాక్టర్ : అదేవిషయం చెప్పి ఆశ్చర్యపోతున్నారు - ఎత్తుకోగానే ఏడుపు ఆపేశారు - నిన్ను వదిలి అయితే ఒక్క క్షణం కూడా ఉండలేరన్నది అక్షరాలా నిజం - నిన్ను ఆఫీస్ కు కూడా వెళ్ళనివ్వరేమో ........
నీదేవకన్య : అంతకంటే అదృష్టమా డాక్టర్ ...... , ఇకనుండీ వీరే నా సర్వస్వం అదే నిజమైతే వీరిని వదిలి ఆఫీస్ కు కూడా వెళ్లను అంటూ గుండెలపైకి హత్తుకున్నారు , అవును బుజ్జినాన్నా - బుజ్జితల్లీ ...... ఆకలివెయ్యడంలేదా ? .

డాక్టర్ : వంట మనిషిని పిలిచి పాలు కాచుకుని రమ్మన్నారు ......
నీదేవకన్య : డాక్టర్ ...... ఆ పాలు పట్టించాలా ? , తల్లిపాలు పట్టించలేమా ? .
డాక్టర్ : నీమనసులోని ఆంతర్యం అర్థమయ్యింది కానీ ........
నా ..... నీదేవకన్య కళ్ళల్లో కన్నీళ్లు .......

అమ్మా ...... మీకళ్ళల్లో కన్నీళ్లు ......
అమ్మ : నీకళ్ళల్లోకూడా కన్నయ్యా .......
అవునమ్మా ...... ఆ తల్లి మనసులోని బాధను తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడంలేదమ్మా - ప్రతీ తల్లీ ఆనందించేది వారి పిల్లలకు స్వయంగా పాలుపట్టించినప్పుడే కదమ్మా .......
అమ్మ : అవును కన్నయ్యా ...... , ఆ తల్లి బాధను బుజ్జాయిలు ఎలా దూరం చేశారో తెలుసా కన్నయ్యా ....... ? .
Yes yes అనుకున్నాను బుజ్జాయిలు బుజ్జాయిలే , ఎలా ఎలా అమ్మా త్వరగా త్వరగా .......

అమ్మ : చెబుతాను కన్నయ్యా ...... మీ ఆనందమే కదా నా ఆనందం .
" వంట మనిషి బాటిల్లో పాలు తీసుకునివచ్చారు - నీదేవకన్య తాగించబోతే ససేమిరా తాగడంలేదు - బుజ్జాయిలూ ...... ఆకలిగా లేదా ? .
డాక్టర్ : ఈ ఏడుపు ఆకలిదే కానీ ఎందుకు త్రాగడంలేదో అర్థం కావడంలేదు , నీవైపు - పాలవైపే చూస్తున్నారుకూడా ...... అర్థమైంది అర్థమైంది అంటూ చెవిలో చెప్పి PA తోపాటు బయటకు నడిచారు - అలాకాకపోతే పిలువు బయటే ఉంటాను అంటూ డోర్ క్లోజ్ చేసుకుని వెళ్లిపోయారు .

నీదేవకన్య : అలానే త్రాగుతారా బుజ్జాయిలూ ....... , మీఇష్టమే నాఇష్టం మీ సంతోషమే నా సంతోషం అంటూ ముద్దులుపెట్టి , జాకెట్ హుక్స్ లను విప్పి పాలిండ్లను నోటికి అందించింది .
బుజ్జాయిలిద్దరూ ఒకేసారి నీదేవకన్య ముచ్చికలను నోటిలోకి తీసుకుని చప్పరించిన క్షణం కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేము - తల్లిగా పునర్జన్మ లభించినట్లు కళ్ళల్లో ఆనందబాస్పాలతో సంతోషపు జలదరింతలకు లోనయ్యాను అదే అదే లోనౌతోంది , బుజ్జితల్లి నెమ్మదిగా చప్పరిస్తుంటే నా కన్నయ్య అదే అదే నీదేవకన్య కన్నయ్య పాలు రావట్లేదమ్మా అంటూ వొంట్లోని ప్రాణాలను జుర్రేస్తున్నాడు .
అమ్మా ......
అమ్మ : కంగారుపడకు కన్నయ్యా ...... , ఆ అనుభూతి తల్లికి మహదానందమే - నీ దేవకన్య పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదంటే నమ్ము - అలా నీదేవకన్య బాధను క్షణాలలో దూరం చేసేసారు .
అయితే ఆనందమే అమ్మా ...... , ఆ దేవకన్య కన్నయ్య కాస్త అల్లరిలాగే ఉన్నాడే .......
అమ్మ : చాలా అంటే చాలా కన్నయ్యా ...... , ఆ అల్లరి అంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో ఎంత ఆనందాన్ని పంచాడో ముందు ముందు తెలుస్తుంది , లవ్ యు లవ్ యు కన్నయ్యా అంటూ చిరునవ్వులు చిందిస్తూ భుజంపై వాలారు ......
నాసంగతి వదిలేసి ఆ అందమైన దేవకన్య - బుజ్జాయిల సంతోషం గురించి చెప్పమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మెట్లు ఎక్కుతున్నాను , అన్ని మెట్లు ఎక్కిన ఆయాసం - అలసట లెనేలేదు , అంతటి అద్భుతమైన దృశ్యకావ్యం వింటున్నాను మరి ......

" మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే ఫ్యామిలీ డాక్టర్ ......
డాక్టర్ : చప్పరిస్తున్నారా ...... ? .
నీదేవకన్య : హ్యాపీగా డాక్టర్ ......
డాక్టర్ : ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుందే ......
నీదేవకన్య : అంతకుమించి డాక్టర్ ...... , కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు ఆగడంలేదంటే నమ్మండి , ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను .
డాక్టర్ : వర్ణించలేము ...... , ఆ అనుభూతి ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది , బుజ్జాయిలు పంచుతున్న మధురానుభూతిలో మైమరిచిపోకుండా పాలుకూడా త్రాగించాలి ......
నీదేవకన్య : ఎప్పుడో మైమరిచిపోయాను డాక్టర్ ...... , sorry sorry అంటూ బాటిల్ అందుకుని పాలిండ్లపై ఒక్కొక్క చుక్క వదులుతుంటే బుజ్జాయిలిద్దరూ సర్రు సర్రున జుర్రేస్తున్నారు , ఆ తల్లికి ఒకవైపు ఆనందం కలుగుతున్నా తల్లిపాలు తాపలేకపోతున్నందుకు క్షమించమని కోరుకుంది .
Accepted అన్నట్లు బుజ్జిచేతులతో తడుతుండటం చూసి అంతులేని ఆనందంతో ముద్దులుకురిపిస్తూ పాలుపడుతోంది .
బుజ్జిపొట్ట నిండినట్లు బుజ్జితల్లి ..... నీదేవకన్య గుండెలపైనే హాయిగా - వెచ్చగా నిద్రలోకి జారుకుంది కానీ కానీ ఈ చిలిపి బుజ్జి కన్నయ్య ఉన్నాడే బుజ్జిపొట్ట నిండినా పాలన్నీ అయిపోయినా వదలకుండా చప్పరిస్తూనే ఉన్నాడనుకో ...... , నాకే బోర్ కొట్టి నీఇష్టం బుజ్జికన్నయ్యా అంటూ వెనక్కు బెడ్ పై వాలిపోయాను ..... అదే అదే తను వాలిపోయింది వాలిపోయింది ...... , క్షణాలలో నిద్రపట్టేసింది నిద్రలోకూడా సంతోషానుభూతి ...... మళ్లీ లేచినది సాయంత్రమే కళ్ళుతెరిచిచూస్తే నా నీదేవకన్య కొంటె బుజ్జికన్నయ్య ఏమిచేస్తున్నాడో తెలుసా కన్నయ్యా ....... "
అనుకున్నాను అనుకున్నాను అమ్మా నిద్రపోయుండడు అనుకున్నాను అంటూ చిలిపిగా నవ్వుకున్నాను .
అమ్మ : అవును కన్నయ్యా ...... చప్పరిస్తూనే ఉన్నాడనుకో , " నీదేవకన్య ఆశ్చర్యంతో తియ్యదనంతో లేచికూర్చుని , పడుకోలేదా బుజ్జికన్నా ...... అంత ఇష్టమా ...... ? , అలగకు నీఇష్టమే నాఇష్టం అన్నానుకదా అంటూ ముద్దుచేసి మురిసిపోతోంది "

" అంతలో ఆకలివేసినట్లు బుజ్జితల్లి కూడా అందమైన బుజ్జికళ్ళు తెరిచి ముద్దుగా ఏడవడం మొదలెట్టడంతో ....... , వంట ఆయాను పాలు తెమ్మను కేకవేశాను .
వెంటనే పాలు వేడిచేసి డబ్బాలో తీసుకువచ్చి అమ్మగారూ అంటూ తలుపు తట్టింది .
లాక్ చేయలేదు రమ్మని పిలిచాను - అంతే పళ్ళు లేకపోయినా నా ముచ్చికను అదే అదే తన ముచ్చికను కొరికేసాడు బుజ్జికన్నయ్య ......
స్స్స్ అంటూ తియ్యనైనకోపంతో చూస్తే బుజ్జికోపంతో చూస్తున్నాడు - వెంటనే అర్థం కాలేదు ...... ok ok మీ అమ్మకు దిష్టి తగులుతుందా ...... ? , వెంటనే ఆయాను అక్కడే ఆగిపొమ్మని చెప్పి కొంగుతో మీఇద్ద ...... బుజ్జాయిలిద్దరినీ చుట్టేసింది - భూమిపైకి రాగానే ఈ అమ్మ గురించే ఆలోచించడం మొదలెట్టేసారన్నమాట లవ్ యు లవ్ యు లవ్ యు సో సో సో మచ్ అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకుంది .
బుజ్జాయిలకు సంతోషం కలిగినట్లు సున్నితంగా చప్పరిస్తూ బుజ్జిబుజ్జిచేతులతో అమ్మతనం ఫీల్ అయ్యేట్లు స్పృశిస్తుంటే నా ..... ఆ తల్లి ఆనందాలకు అవధులే లేవనుకోండి , బుజ్జాయిలే ప్రపంచం అయిపోయారు - బుజ్జాయిల సంతోషం తప్ప మరొకదానిపై ఆశే లేదు .......
మీరు కూడా అదే అదే బుజ్జాయిలుకూడా అలాగే ఫీల్ అయినట్లు కొంగులోపల తెగ ఆనందిస్తున్నారంటే నమ్ము కన్నయ్యా ....... "
నమ్మడం ఏమిటమ్మా ..... కళ్ళ ముందు మెదులుతుంటేనూ ...... బుజ్జాయిలిద్దరూ అదృష్టవంతులు - దేవతలాంటి అమ్మ ఒడిలోకి చేరారు .
అమ్మ : నేనే ..... తనే అదృష్టవంతురాలు .
లేదమ్మా ..... బుజ్జాయిలే అదృష్టవంతులు .......
అమ్మ : ఊహూ ...... నేనే అదృష్టవంతురాలు .
ఊహూ
ఊహూ
ఊహూ ......
అమ్మ : చెబుతున్నానుకదా నేనే అదృష్టవంతురాలినని ......
మీరా ..... ? .
అమ్మ : కాదు కాదు తనే అదృష్టవంతురాలు అంటూ తియ్యనైనకోపంతో నాబుగ్గపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ...... రుద్దుకోవడానికి చేతులు ఖాళీగా లేవు - దేవతను ఎత్తుకున్నాను .
అమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఎందుకమ్మా నవ్వు ......
అమ్మ : రుద్దుకోకపోతే ఎలా ఉంటుందో ఎంత uneasy గా ఉంటుందో నాకు తెలుసులే .......
అవునమ్మా అలానే ఉంది రుద్దుకోకపోతే అడుగుకూడా పడటం కష్టం - అలా నవ్వే బదులు రూద్దోచ్చు కదమ్మా ......
అమ్మ : లవ్ టు కన్నయ్యా అంటూ పెదాలతో మృదువుగా స్పృశిస్తున్నారు .
ఆ మృధుత్వానికే హాయిగా కళ్ళు మూతలుపడసాగాయి - అమ్మ నవ్వులకు తేరుకున్నాను .
అమ్మా ...... నేను రుద్ధమన్నది చేతితో అంటూ నుదుటిపై నుదుటితో సున్నితంగా తాకించాను .
అమ్మ : స్స్స్ ...... పాపం అని సాయం చేస్తే ఈ ఈ ఈ ......
నవ్వు వచ్చేసింది ......
అమ్మ : నాకు ఏడుపు వస్తుంటే నవ్వుతున్నావుకదూ , ఎలా రుద్దుకుంటావో చూస్తాను అంటూ బుగ్గపై - మెడపై - భుజంపై ప్రేమగాట్లు పెట్టి , ఎవరి సహాయం కోరతావో చూస్తాను అన్నట్లు కళ్ళల్లోకే చురచురమంటూ చూస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ...... అమ్మా అమ్మా అమ్మా తిండి తిండి అంటూ మెలికలుతిరిగిపోతున్నాను , ప్లీజ్ ప్లీజ్ అమ్మా ......
అమ్మ : నీదేవత పెదాలపై ముద్దుపెడితే ......
నో నో నో ...... అయ్యో , తప్పదన్నట్లు అమ్మ బుగ్గపై ముద్దుపెట్టాను .
అమ్మ : నేను కోరినది ......
అమ్మా అమ్మా ..... ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అమ్మా .....
అమ్మ : ప్లీజ్ బదులు లవ్ యు అమ్మా అంటూ ప్రేమతో చెప్పొచ్చు కదా అంటూ చిరుకోపంతో మళ్లీ బుగ్గపై కొరికేసి భుజంపై పెదాలతో ......
అమ్మా ...... సరే సరే టైం చూసి కొడుతున్నారు కానివ్వండి .
అమ్మ : లవ్ యు కన్నయ్యా అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , భుజంపై పెదాలతో - మెడపై - బుగ్గపై నాలుకతో నాకేసి ముద్దుపెట్టారు , మ్మ్ ......
నేనేమైనా స్వీటా అమ్మా ......
అమ్మ : నా స్వీట్ , సోర్ & హాట్ నువ్వే కన్నయ్యా కొరుక్కుని తినేస్తాను అంటూ బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు .

Respected Goddess ముద్దులు ఆపి " అమ్మ - బుజ్జాయిల " గురించి చెబితే ....
అమ్మ : మై డియరెస్ట్ గాడెస్ నుండి respected goddess అయ్యానా అంటూ కోపంతో దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
ఎన్ని దెబ్బలు కొట్టినా అంతే ......
అమ్మ : " అమ్మ - బుజ్జాయిలు " పూర్తయ్యేసమయానికి .....
పూర్తయ్యేసమయానికి ? .
అమ్మ : నీకేతెలుస్తుందిలే ఎంత బ్రతిమిలాడుతావో ........
చూద్దాం గాడెస్ ముందైతే కంటిన్యూ చెయ్యండి , నా దేవత నోటి వెంట వింటుంటే హాయిగా ఉంది .
అమ్మ : లవ్ యు కన్నయ్యా అంటూ మెడచుట్టూ చేతులువేసి పెదాలపై ముద్దుపెట్టబోయి కంట్రోల్ చేసుకుని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టారు , నా ప్రాణమైన .... తన ప్రాణమైన బుజ్జాయిలకు తనపాలపొంగుల ద్వారానే పాలు పత్తి అమ్మతనంలోని మాధుర్యాన్ని రెండవసారి రుచిచూసినట్లు ఆనందబాస్పాలతో బుజ్జాయిల బుజ్జి బుగ్గలపై ముద్దులవర్షమే కురిసింది .
Wow అమ్మా ..... అప్పుడు చూడాల్సింది ఆ బుజ్జాయిల ఆనందం , రెండు కళ్ళూ చాలడం లేదమ్మా ......
అమ్మ : నిజం చెప్పావు కన్నయ్యా ...... హృదయమంతా సంతోషంతో నిండిపోయిందంటే నమ్ము ...... , బుజ్జికన్నయ్యా ..... మీ అక్కయ్యలూ కాసేపు పడుకోవచ్చుకదా అన్నాను అంతే ......
కొరికేశాడా అమ్మా ......
అమ్మ : లేదు కన్నయ్యా ...... , ఒక చూపు చూస్తున్నాడు - ఆ చూపుకు అర్థం మాత్రం అప్పుడు తెలియలేదు కానీ రాను రానూ తెలిసింది .
ఏమిటి ఏమిటమ్మా .......
అమ్మ : చెబితే నమ్మవు కన్నయ్యా ...... , " నేను పడుకుంటే అమ్మను - అక్కయ్యను ఎవరమ్మా జాగ్రత్తగా చూసుకునేది " .
Yes yes రేయ్ బుజ్జికన్నయ్యా ..... నామనసులోనిదే చెప్పావురా , అమ్మపై అప్పటికే రెండుసార్లు అటాక్ జరిగింది , అమ్మను - అక్కయ్యను కాపాడుకోవడం కంటే నిద్ర ఒక లెక్కా ...... హ్యాట్సాఫ్ బుజ్జికన్నయ్యా , నేనైతే ఫ్యాన్ అయిపోయాను , ఆ అమ్మకు - అక్కయ్యకు ఏలోటూ లేకుండా చూసుకుని ఉంటాడు .
అమ్మ : ( కలిసి ఉండి ఉంటే అలానే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు ) .
అమ్మా ...... కళ్ళల్లో చెమ్మ .
అమ్మ : ( చెమ్మతో ఆగే బాధ కాదులే కన్నయ్యా అంత పాపం చేసాను ) అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , ఇక బుజ్జికన్నయ్య నిద్రపోడని తెలిసి జాకెట్ - చీర సరిచేసుకుని ఇద్దరినీ ముద్దుచేస్తూ ఇల్లుమొత్తం తిరుగుతూ ఆడించాను .

ఇల్లు తెగ నచ్చినట్లు నవ్వుతూనే ఉన్నారు నాబుజ్జాయిలు అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టారు .
తమ అమ్మ ఉంటున్న ఇల్లు - ఇష్టంతో మార్చుకున్న కదా అందుకే ఇష్టమైపోయింది , ఆ అమ్మకు ఏది ఇష్టమో బుజ్జాయిలకు కూడా అదే ఇష్టం .
అమ్మ : లవ్ యు సో మచ్ కన్నయ్యా ..... అంటూ మళ్లీ ముద్దుపెట్టారు .
అమ్మా ఇదేమీ పద్ధతి కాదు , ఆ బుజ్జాయిలు ..... వాళ్ళ ప్రాణమైన అమ్మను సంతోషపెడితే నాకెందుకు లవ్ యు & ముద్దులు ......
అమ్మ : ఎందుకో మరికాసేపట్లో తెలుస్తుందిలే నా ముద్దుల దేవుడికి అంటూ ముద్దుపెట్టారు .
అదిగో మళ్లీ .......
అమ్మ : నాఇష్టం - కొద్దిసేపట్లో నువ్వూ ఆపవులే అంటూ మళ్లీ ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
ఇలా ముద్దులతోనే సగం సమయం వృధా అవుతోంది - ఇక ఎప్పటికి పూర్తయ్యేను అందమైన దృశ్యకావ్యం .......
అమ్మ : లవ్ యు ...... చెబుతాను చెబుతాను , " నా ..... తన బుజ్జాయిలతో సమయమే తెలియలేదు - అమ్మగారూ ..... భోజనం వడ్డించమంటారా అంటూ వంటమనిషి గుర్తుచేస్తేనే కానీ డిన్నర్ సమయం అయ్యిందనే తెలియదు , గడియారం వైపు చూసి నా ముద్దుల బుజ్జాయిలతో మూడు గంటలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి అంటూ ముద్దులుకరిపించాను , ముద్దుముద్దుకీ ...... మీ కళ్ళల్లో అదే అదే బుజ్జాయిల కళ్ళల్లో ఆనందం - పెదాలపై బుజ్జి బుజ్జి అందమైన నవ్వులకే నాకు ..... తనకు కడుపు నిండిపోయింది , బుజ్జాయిలూ ..... ముందు మీకు పాలు తాగించి ......
ఊహూ ఊహూ అంటూ బుజ్జి చేతులు - బుజ్జిచేతులను కదిలిస్తూనే ఉన్నారు , అర్థం చేసుకోవడానికి నిమిషం పట్టిందనుకో ...... లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ముందు ఈ అమ్మ తినాలన్నమాట ......
అంతే ఒక్కసారిగా నవ్వులు .......
కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... ఈ అమ్మ అంటే ఇంత ప్రాణమా ? అంటూ గుండెలపై హత్తుకుని మురిసిపోయాను , మీరు .... నాజీవితంలోకి రాకపోయుంటే ఇంత మధురమైన అమ్మతనపు అనుభూతిని పొందేదానినే కాదు అంటూ మళ్లీ ముద్దులు , బుజ్జితల్లీ - బుజ్జికన్నయ్యా ..... మీ ఆకలి తీరితేనేకదా అమ్మ ఆకలి .....
అంతే మళ్లీ ఊహూ ఊహూ .......
సరే సరే ముందు నేనే తింటాను నా బంగారుకొండలూ అంటూ పట్టరాని ఆనందంతో వెళ్లి సోఫాలో కూర్చుని ఒడిలో పడుకోబెట్టుకుని వడ్డించుకుని రమ్మన్నాను , ప్లేట్ అందుకుని బుజ్జాయిలూ ...... నాతోపాటు మీరూ పాలు ఎందుకు తాగకూడదు తెప్పించనా ? .
బుజ్జికళ్ళు ఒక్కసారిగా కోపంగా మారిపోయాయి , బుజ్జితల్లి అక్కడితో ఆగిపోయింది కానీ నువ్వున్నావే అదే అదే ఆ బుజ్జికన్నయ్య అయితే నా నడుముపై కొట్టేస్తున్నాడు .
గిలిగింతలు పుట్టి నవ్వైతే ఆగడంలేదు , లవ్ యు లవ్ యు ...... మీకిష్టమైనట్లుగానే పాలు పట్టిస్తాను , హమ్మయ్యా ..... అబ్బో సిగ్గే అంటూ బుజ్జాయిల బుజ్జి పెదాలపై చెరొకముద్దు పెట్టాను , ఏక్షణంలో పెదాలపై ముద్దుపెట్టానో ఏమోకానీ ....... "
అర్థమైపోయింది అర్థమైపోయింది అమ్మా ...... ఇకనుండీ ముద్దులన్నీ బుజ్జిపెదాలపైనే అన్నమాట .
అమ్మ : అది అర్థమయ్యేంతవరకూ ఒకటే గోల గోల ....... , నాకైనా అదే అదే ఆ తల్లికి కొద్దిసేపటికైనా అర్థమయ్యింది , ఈ అమ్మ ప్రేమ .....నా ఈ పెద్ద కన్నయ్యకు ఎప్పుడు అర్థమవుతుందో అంటూ పెదాలపై ముద్దుపెట్టబోయారు .
అమ్మ కళ్ళల్లో ఆరాటం చూసి నేనే ..... నాదేవత పెదాలపై ముద్దుపెట్టెయ్యబోయాను , వెంటనే కంట్రోల్ చేసుకుని అమ్మో అమ్మో కంట్రోల్ రా ...... అమ్మా కంటిన్యూ కంటిన్యూ ......
అమ్మ : పో కన్నయ్యా అంటూ గుండెలపై దెబ్బలు కురిపించారు , " భోజనం చేస్తున్నంతసేపూ ...... మీరిద్దరూ ... బుజ్జాయిలిద్దరూ బుజ్జిబుజ్జి కళ్ళతో కన్నార్పకుండా నన్నే .... తమ తల్లి కళ్ళల్లోకే చూస్తున్నారు .
తెగ మురిసిపోతూనే బుజ్జితల్లీ - బుజ్జికన్నయ్యా ...... నేనెక్కడికీ వెళ్లను కనీసం కనురెప్పయినా వెయ్యండి అంటూ కళ్లపై ముద్దుపెట్టాను ".
ఊహూ .......
అమ్మ : నీ గెస్ కరెక్ట్ కన్నయ్యా ...... , " పెదాలపై ముద్దులుపెట్టేంతవరకూ ఒకటే అల్లరి , లవ్ యు లవ్ యు ఇకనుండీ మీ బుజ్జిపెదాలపైనే అన్నమాట సరే ..... అంటూ కొత్త ఆనందం , బుజ్జాయిలు పంచుతున్న ఆనందంలో ఫుల్ గా తినేసాను ...... తినేసింది , ఇక మీరు అంటూ పాల బాటిళ్లు అందుకుని మన ..... తన రూం కు చేరుకుని , పాలిండ్ల ద్వారానే పాలుపట్టి అమ్మతనపు అనుభూతిలో మునిగి నన్ను నేను ..... తనను తాను మరిచిపోయింది , మీరు పాలుతాగుతున్నవరకూ మాత్రం నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెడతాను అని పర్మిషన్ తీసుకుని ముద్దులుపెట్టాను " .
సంతోషంతో నవ్వుకున్నాను .

కన్నయ్యా ...... బోర్ కొట్టిస్తున్నానా ? అంటూ కొంటెగా అడిగారు .
నా ఈ ఆనందం చూసే అడుగుతున్నారా ? అమ్మా , ఒక అమ్మ లాలిపాట పాడుతున్నట్లు జోలాలి పలుకుతున్నట్లు హాయిగా ఉందమ్మా ....... , జీవితాంతం వింటూనే ఉండాలనిపించేంత మధురంగా ఉంది .
అమ్మ : లవ్ యు కన్నయ్యా అంటూ ఆనందంతో బుగ్గపై ముద్దుపెట్టారు , ఇప్పటికే చాలా మెట్లు ఎత్తుకునే ఎక్కావు బరువుగా ఉన్నానా ? - చేతులు నొప్పివేస్తున్నాయా ? .
లెనేలేదు అమ్మా ...... , బుజ్జిపాపాయిని ఎత్తుకున్నంత హాయిగా ఉంది , ఈ మెట్లు ఏంటి నా respected దేవతను ఎత్తుకుని ఎవరెస్టు అయినా అవలీలగా ఎక్కేస్తాను .
అమ్మ : లవ్ యు లవ్ యు సో మచ్ కన్నయ్యా అంటూ ముఖమంతా ముద్దులుకురిసాయి , respected అన్నావో దెబ్బలుపడతాయి అంటూ బుగ్గపై కొరికేసి ముద్దులుపెడుతున్నారు .
స్స్స్ ...... అమ్మా అమ్మా బుజ్జాయిలు తమ అమ్మ గుండెలపై హాయిగా పడుకున్నారా ? .
అమ్మ : " బుజ్జితల్లి పాలుత్రాగగానే నిద్రపోయింది - బుజ్జాయిలు పంచుతున్న అమ్మతనపు ఆనందానుభూతితో నేనూ ..... ఆ తల్లీ నిద్రపోయింది కానీ ఈ బుజ్జి ...... ఆ బుజ్జికన్నయ్య మాత్రం కొద్దిసేపు నిద్ర కొద్దిసేపటికే మేల్కొంటూ మళ్లీ నిద్రపోతూ కళ్ళుతెరుస్తూ ..... తల్లీ - అక్కయ్యను రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నాడు "
ఆ తల్లికెలా తెలిసిందమ్మా .......
అమ్మ : ఎలా అంటే రాత్రంతా .......
అర్థమైంది అర్థమైంది అమ్మా అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మ : కొడుకంటే అలా ఉండాలి - నా కన్నయ్య దేవుడికి చెప్పినా ......
నో నో నో అమ్మా అంటూ సూటిగా మెట్లవైపే చూస్తూ ఎక్కుతున్నాను .
అమ్మ : ఏమైనా అంటే ఇదిగో ఇలా చూడను కూడా చూడడు .
నెక్స్ట్ నెక్స్ట్ ఏమిజరిగిందమ్మా .......
అమ్మ : మాట మార్చడంలో నెంబర్ వన్ అంటూ భుజంపై కొరికేసి ముద్దులుపెడుతున్నారు చిరునవ్వులు చిందించి ......
స్స్ ........

అమ్మ : నాకు మళ్లీ ...... అదే అదే ఆ తల్లికి మళ్లీ సూర్యోదయ సమయానికి గానీ మెలకువరాలేదు , ఆమధ్య కాలంలో అంత హాయిగా - భద్రంగా పడుకున్నది ఆరోజునే ....... , కళ్ళుతెరిచి గుడ్ మార్నింగ్ బుజ్జాయిలూ ......
అప్పటికే బుజ్జికన్నయ్య ..... గుడ్ మార్నింగ్ అమ్మా అన్నట్లు నా ..... తనవైపే చూస్తున్నాడు .
అప్పటికి తెలిసింది ఎందుకు అంత భద్రంగా - ప్రశాంతంగా పడుకున్నదో ...... , బుజ్జికన్నయ్యా ..... రాత్రంతా అమ్మ - అక్కయ్యను జాగ్రత్తగా చూసుకున్నావన్నమాట లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను , బుజ్జికోపం ...... లవ్ యు లవ్ యు అంటూ బుజ్జిపెదాలపై ముద్దుపెట్టి నవ్వుకుంది - ఆ ముద్దుకు బుజ్జితల్లికూడా కళ్ళుతెరిచింది , బుజ్జాయిలూ ...... తొలిసూర్యకిరణాలను మీపై ప్రసరింపచెయ్యమని డాక్టర్ చెప్పింది అంటూ చీరసరిచేసుకుని బుజ్జాయిలను జాగ్రత్తగా గుండెలపై హత్తుకుని లేచి లిఫ్ట్ లో బిల్డింగ్ టాప్ కు చేరుకుని , తొలిసూర్యకిరణాలు బుజ్జాయిలపై పడేలా చేసింది - బుజ్జాయిలు చిరునవ్వులు చిందించడం చూసి రోజూ తీసుకొస్తానులే అంటూ పెదాలపై ముద్దులుపెట్టి , మీరు పాలుతాగితే స్నానం చేసి అందంగా రెడీ చేస్తాను అంటూ కిందకుతీసుకెళ్లింది .

ఆశ్చర్యం మన ..... వాళ్ళ ఫ్లోర్ పైనుండి కిందకుచూస్తే కింద హాల్ మొత్తం ఎక్కడా నేల కనిపించకుండా బొమ్మలు - గిఫ్ట్స్ బాక్స్ లతో నిండిపోయింది .
పనిమనిషులను కేకలువేసి , బుజ్జాయిలూ చూసారా అంటూ ముద్దులుపెడుతూనే సంతోషంతో కిందకువెళ్లింది .
నిలబడటానికి కూడా ప్లేస్ లేనట్లు ఎటుచూసినా బొమ్మలే ....... , ఇన్ని బొమ్మలు ఎక్కడివి నేనుకూడా తెప్పించలేదే ......
అంతలో కంపెనీ ఎంప్లాయిస్ పిల్లలు ఒకరితరువాత మరొకరు బొమ్మలతో లోపలికివస్తున్నారు .
పిల్లలూ ...... అప్పుడు అర్థమయ్యింది .
గుడ్ మార్నింగ్ మేడమ్ గుడ్ మార్నింగ్ మేడమ్ ...... , మేడమ్ ..... బుజ్జాయిలకు బొమ్మలు ఇవ్వవచ్చా అని అడిగారు .
రండి రండి ...... బుజ్జాయిలూ మీకోసం అన్నయ్యలు - అక్కయ్యలు ఎన్ని బొమ్మలు తీసుకొచ్చారో చూడండి .
పనిమనిషి : ఎంప్లాయిస్ అందరూ తెల్లవారుఘామునుండే వచ్చి బొమ్మలు ఉంచి బయట వేచిచూస్తున్నారు అమ్మగారూ ......

బుజ్జాయిలూ ...... అక్కయ్యా - అన్నయ్యలను కలుస్తారా అంటూ బుజ్జిబుజ్జి టెడ్డీ బేర్స్ ను బుజ్జాయిలపై ఉంచి బయటకువెళ్ళాను ..... వెళ్ళింది , పిల్లలూ ..... కమాన్ కమాన్ అంటూ పిలవడంతో చుట్టూ చేరి నవ్విస్తున్నారు .
పిల్లలూ ...... మీఅందరికీ థాంక్స్ చెబుతున్నారు బుజ్జాయిలు - మేనేజర్ గారూ ........
మేనేజర్ : నిన్ననే అందరూ రిక్వెస్ట్ చేశారు మేడమ్ - సర్ప్రైజ్ చెయ్యడం కోసం ఇలా అందరం గిఫ్ట్స్ తీసుకొచ్చాము .
థాంక్యూ థాంక్యూ సో మచ్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ......
ఎంప్లాయిస్ ఫ్యామిలీస్ సంతోషించారు .
మేనేజర్ గారూ ...... బుజ్జాయిల తరుపున ఎంప్లాయిస్ అందరికీ వన్ ఇయర్ బోనస్ మరియు పిల్లలకు వాల్యూబుల్ గిఫ్ట్స్ అందించండి , నేనే స్వయంగా ఇవ్వాలి కానీ బుజ్జాయిలను వదిలి రాలేను .
ఎంప్లాయిస్ ఆనందాలకు అవధులులేనట్లు బుజ్జాయిలు బుజ్జాయిలు ...... అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి సంతోషాలను పంచుకున్నారు .
కాలేజ్స్ సమయం వరకూ పిల్లలు ...... బుజ్జాయిల చుట్టూ ఆడుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ - టాటా చెప్పి వెళ్లిపోయారు .

మీరంటే ఎంప్లాయిస్ అందరికీ ఇష్టం - మిమ్మల్ని కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు - మీరు పెద్దయ్యాక వారినెలా చూసుకుంటారో నాకు తెలుసులే అంటూ సమయాన్నే మరిచిపోయి చుట్టూ బొమ్మలను చూయించాను .
ఆ సంతోషంలో ఆకలికూడా మరిచిపోయారు - మధ్యాహ్నం కావస్తుండటంతో అమ్మో అంటూ లెంపలేసుకుని పనిమనిషి నుండి పాలు అందుకుని అప్పటికే గదిమొత్తం బొమ్మలతో నింపేసి ఉండటంతో లోపలికివెళ్లి బెడ్ పై కూర్చుని పాలిండ్ల ద్వారా పాలు త్రాగించాను , ఇక స్నానం చేయిస్తాను ......
ఊహూ ఊహూ ......
ఏమిటబ్బా ...... ఓహో ఈ అమ్మ తినలేదు కదా , నా బంగారం అంటూ ముద్దులుపెట్టి అక్కడికే తెప్పించుకుని తిన్నాను ..... తిన్నది .
బుజ్జాయిల పెదాలపై నవ్వులు .......
అమ్మ అంటే ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువ కదూ ......

" బుజ్జాయిలకు ఎలా స్నానం చేయించాలో డాక్టర్ కు కాల్ చేసి తెలుసుకుని , బాత్ టబ్ లో కొద్దిపాటి నీటిలో బేబీ సోప్ నురగను రెడీ చేసి చుట్టూ బొమ్మలు మధ్యలో బుజ్జాయిలను ఉంచి సున్నితంగా శుభ్రం చేసి వెంటనే బెడ్ పైకి తీసుకొచ్చి మృదువైన క్లోత్ తో తడిని తుడిచి కోల్డ్ కాకుండా సామ్రాణి వేసి కాసేపు ఊయలలో పడుకోండి , ఇలావెళ్లి అలా స్నానం చేసొచ్చేస్తాను .......
అంతే ఇద్దరూ బుజ్జికోపంతో చూస్తున్నారు - బుజ్జి దుఃఖం వచ్చేస్తోంది .
లేదు లేదులే అంటూ ఊయలలో పడుకోబెట్టిన వాళ్ళను గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేస్తూ తెగ మురిసిపోతోంది - కొద్దిసేపు కూడా వదిలి ఉండరన్న మాట ...... "
కొద్దిసేపు కాదు కదా ఒక్క క్షణం కూడా వదిలి ఉండము అని ఉంటారే ......
అమ్మ : అవును కన్నయ్యా ...... అచ్చు అలానే నాకళ్ళల్లోకి చూస్తున్నారు , ఇప్పుడెలా .......
ఏముంది బుజ్జాయిలతోపాటు స్నానం చేయడమే ......
అమ్మ : అంతేకదా ...... " బుజ్జాయిలూ ..... ఈ అమ్మతోపాటు మరొకసారి స్నానం చేస్తారా ? .
మరొక్కసారి ఏమిటమ్మా ...... అమ్మతో ఎన్నిసార్లైనా చెయ్యడానికి రెడీ అయిపోయి ఉంటారు .
అమ్మ : Exactly కన్నయ్యా ...... , " ఒక్క నిమిషం అంటూ బుజ్జాయిలను బెడ్ పై పడుకోబెట్టి ఒంటిపై వస్త్రాలన్నీ ...... "
అమ్మా ......
అమ్మ : జరిగినది చెబుతున్నాను , నిన్ను టెంప్ట్ చెయ్యడానికేమీ కాదులే అంటూ లోలోపలే నవ్వుకున్నారు , అలా బుజ్జాయిలను ఎత్తుకునివెళ్లి నురగ గల బాత్ టాబ్ లో వాలి ఇద్దరినీ గుండెలపై పడుకోబెట్టుకుని బొమ్మలతో ఆటాడిస్తూ స్నానం చేసి తుడుచుకుని బెడ్ పైకి చేరగానే హాయిగా నిద్రపట్టేసింది .
ఆరోజు నుండీ మూడు నెలలవరకూ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ రోజులు ఘడియల్లా గడిపేసాను ..... గడిపేసింది , అప్పుడప్పుడూ మన ..... తన ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూసేది , ఒకరోజున వచ్చి ఇక బయటకు తీసుకెళ్లవచ్చు అనిచెప్పింది .
సంతోషించి ఆరోజు నుండీ కొన్నిరోజులపాటు కాంపౌండ్ లోపల పూలమొక్కలు - బొమ్మలతో ఆడుకునేలా చేసాను ..... చేసింది .

" ఒకరోజు మేనేజర్ గారు వచ్చి , మేడమ్ ..... మన కంపెనీ దేశంలోనే టాప్ పొజిషన్ కు చేరుకుంది అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు .
ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు నా ..... తన బుజ్జాయిలు జీవితంలోకి రాగానే , ఆఫీస్ కు వెల్లకపోయినా ఈ ఘనతను సాధించాము - అంతా మీవల్లనే అంటూ ప్రాణంలా హత్తుకుంది .
మేనేజర్ : మేడమ్ ...... మన కొత్త బ్రాంచ్ కూడా పూర్తయ్యింది , మీరెప్పుడు అంటే అప్పుడు ప్రారంభిద్దాము , బుజ్జాయిల చేతుల ద్వారా ప్రారంభం కావాలని ఎంప్లాయిస్ అందరూ కోరుకుంటున్నారు .
చాలా ఆనందం వేసింది - బుజ్జాయిలూ ఏమంటారు ...... - బుజ్జాయిలకు ఇష్టమే , ఆలస్యం దేనికి మేనేజర్ గారూ ..... మంచిరోజున ఫిక్స్ చేసేయ్యండి బుజ్జాయిలు ప్రారంభిస్తారు - నా బుజ్జాయిల వలన మరింతమందికి ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి అంతకన్నా ఆనందం ఏముంటుంది ......
మేనేజర్ : అయితే వెంటనే పూజారిగారిని కలుస్తాను మేడమ్ అంటూ వెళ్లారు .

తోటలో బుజ్జాయిలను ఆడిస్తుండగా కొద్దిసేపటి తరువాత మేనేజర్ వచ్చి పూజారిగారు కమింగ్ సండే మంచిరోజు అన్నారు మేడమ్ ......
అయితే ఆరోజునే ఏర్పాట్లు చెయ్యండి .
మేనేజర్ : తొలిసారి బుజ్జాయిలు ఆఫీసుకు వస్తున్నారు - ఏర్పాట్లు ఏవిధంగా చేస్తామో చూడండి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
బుజ్జాయిలూ ...... మీరు బయట ప్రపంచం చూసే సమయం ఆసన్నమయ్యింది , ఆన్లైన్ షాపింగ్ చేద్దామా అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని బుజ్జాయిలకు ఇష్టమైన షాపింగ్ చేద్దాము అంటే ....... "
అమ్మకు ఇష్టమైనవే మాఇష్టం అని ఉంటారే ......
అమ్మ : కరెక్ట్ కన్నయ్యా ......
నేను - బుజ్జికన్నయ్య ఒకలానే ఆలోచిస్తున్నాము , అమ్మతో ఉండి ఉంటే ఏమిచెయ్యాలనుకున్నానో అలానే చేస్తున్నారు .
అమ్మ : ఒకలానే ఏమిటి ఒ.....క్క.....రే , అవునవును ఒకలానే ఒకలానే బుజ్జికన్నయ్య - కన్నయ్య అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , ఒకటే తేడా ...... అక్కడ ముద్దులు పెదాలపై - ఇక్కడ ......
అమ్మా కంటిన్యూ కంటిన్యూ ......
అమ్మ : పో కన్నయ్యా అంటూ దెబ్బలు కురిపించారు .

" ఆన్లైన్ షాపింగ్ మొత్తం అనుకున్నట్లుగానే ఒకరోజు ముందుగా రావడంతో ఆరోజంతా సెలక్షన్ కే సరిపోయింది , బుజ్జాయిలు అందంగా ఉండాలని నేను .... అదే తను - అమ్మ హుందాగా ఉండాలని బుజ్జాయిలు ....... డిన్నర్ సమయానికి సెలెక్ట్ చేసేసి నవ్వుకున్నాము .
సండే సూర్యోదయానికి ముందే బుజ్జికన్నయ్య లేపడంతో లేచి తొలిసూర్యకిరణాల కింద బుజ్జాయిలను ఆడించి , పాలు పట్టించి , కలిసి స్నానం చేసి సెలెక్టెడ్ డ్రెస్సెస్ లో రెడీ అయిపోయాము .
నా ..... తన బుజ్జాయిల క్యూట్ నెస్ చూడటానికి రెండు కళ్ళూ చాలక ఇంటిలోపల - తోటలో బోలెడన్ని ఫోటోలు తీసుకుంది .
మా సంతోషాలన్నీ గమనిస్తూ ఓర్చుకోలేని కళ్ళు సమయం కోసం ఎదురుచూస్తున్నాయని నాకు తెలియలేదు " .

అమ్మా అమ్మా ...... ఏమీకాలేదు కదా ? .
అమ్మ : కన్నయ్యా ..... నీ గుండేవేగం అమాంతం పెరిగిపోతోంది .
అమ్మా ముందు తల్లీ - బుజ్జాయిలకు ఏమీకాలేదని చెప్పండి .
అమ్మ : కన్నయ్యా కూల్ కూల్ అంటూ నా హృదయంపై ముద్దులుపెడుతూ శాంతింప చేశారు , " మనల్ని ..... వారిని తీసుకెళ్లడానికి మేనేజర్ మరియు కొద్దిమంది ఎంప్లాయిస్ రావడంతో ....... బుజ్జాయిలకు అవసరమైనవన్నింటినీ బుజ్జాయిలు సెలెక్ట్ చేసిన కారులో వెనుక ఉంచి డ్రైవర్ ప్రక్క సీట్లో బుజ్జాయిలను ఎత్తుకుని కూర్చున్నాను ..... కూర్చుంది .
లేడీ పర్సనల్ డ్రైవర్ : బుజ్జాయిలూ ..... మీవలన ఈమూడు నెలలూ ఖాళీగా వెహికల్స్ ను శుభ్రం చేసుకుంటూ ఉండిపోయాను తెలుసా .......
ఇక నుండీ ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటారులే , మొదట వైజాగ్ బ్యూటీ ఆవెంటనే మన దేశపు అందాలు అటుపై ప్రపంచాన్ని చుట్టేస్తారు అంతేకదా బుజ్జాయిలూ అంటూ ముద్దులుపెట్టాను ..... పెట్టారు .
లేడీ డ్రైవర్ : యాహూ యాహూ ...... అన్నిచోట్లకూ నేనే తీసుకెళతాను .
బుజ్జాయిలు ok అన్నారు .
లేడీ డ్రైవర్ : థాంక్యూ థాంక్యూ ...... , చుట్టూ ఎంప్లాయిస్ కార్స్ ఫాలో అవుతుండగా మధ్యలో సేఫ్ గా బయలుదేరారు .

మేనేజర్ గారికి కాల్ చేసి ఇంత సెక్యూరిటీ అవసరమా ..... ? .
మేనేజర్ : అలాంటి సంఘటన మరొకటి జరగకుండా మేడమ్ ......
అదేదో ఆక్సిడెంట్ సరే మీఇష్టం , నాకోసం కాకపోయినా నా బుజ్జాయిలకోసం అంటూ ఆనందించింది .
దారిలో ఏమేమి ఉన్నాయో చూయిస్తూ ప్రయాణిస్తున్నారు - అదిగో అది ఐస్ క్రీమ్ షాప్ ...... మరికొన్ని నెలలు అవ్వనీ , ఈ అమ్మ కంటే ఐస్ క్రీమ్ అంటేనే ఎక్కువ ఇష్టం అంటారు , నవ్వుతున్నారు అంటే నిజమే అన్నమాట కానివ్వండి కానివ్వండి అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .

ట్రాఫిక్ లో గంట అటుపై గంట ప్రయాణం తరువాత సిటీ ఔట్ స్కర్ట్స్ లోని కొత్త బ్రాంచ్ కు చేరుకున్నాము ..... కున్నారు .
కొత్త బ్రాంచ్ కు " MMI " అని పేరు పెట్టి ఉండటం దూరం నుండే చూసి చాలా చాలా ఆనందించింది - బుజ్జాయిలూ బుజ్జాయిలూ ..... అదిగో చూడండి " నా బుజ్జితల్లి పేరు - నా బుజ్జికన్నయ్య పేరు - నా పేరు " హ్యాపీనా హ్యాపీనా అంటూ ముద్దులవర్షమే కురిపించింది .
ముద్దుముద్దుకూ బుజ్జాయిల ఆనందాలకు అవధులులేవు .......

కారును ఎంట్రన్స్ లోనే ఆపడంతో మేనేజర్ గారు వచ్చి డోర్ తెరిచారు , కారు దిగగానే పిల్లలందరూ వెల్కమ్ మేడమ్ - వెల్కమ్ బుజ్జాయిలూ ...... అంటూ చుట్టూ చేరి పూలతో స్వాగతం పలికారు .
Wow బ్యూటిఫుల్ థాంక్యూ థాంక్యూ పిల్లలూ ..... , మీరొచ్చి ఎంతసేపు అయ్యింది - ఆలస్యంగా వచ్చాము కదూ sorry sorry ..... మిమ్మల్ని కలవడం బుజ్జాయిలకు చాలా చాలా ఇష్టం , చూడండి మిమ్మల్ని చూడగానే ఎలా నవ్వుతున్నారో .......
పిల్లలు : Hi hi బుజ్జాయిలూ ...... అంటూ బుజ్జిచేతులను స్పృశించారు , క్యూట్ గా ఉన్నారు - ముద్దొచ్చేస్తున్నారు .
మీముద్దులు కూడా ఇష్టమే లోపలికివెళ్లాక మీఇష్టం .......
పిల్లలంతా సంతోషంతో కేకలువేస్తూ లోపలికి ఆహ్వానించారు .
లోపలికి అడుగుపెట్టగానే మా అందరిపై అదే వాళ్లందిరిపై పూలవర్షం - సంతోషించి పిల్లలతోపాటు పూల దారిలో మెయిన్ బిల్డింగ్ వరకూ వెళ్లారు .

మేనేజర్ : మేడమ్ ..... బుజ్జాయిలు రిబ్బన్ కట్ చెయ్యాలని అందరూ ఆశపడుతున్నారు .
అంతకంటే సంతోషమా ..... , బుజ్జాయిలూ ...... మీవల్లనే మనం ఈస్థాయికి చేరుకున్నాము - మన బ్రాంచస్ లోకల్లా బిగ్గెస్ట్ ఆఫీస్ ను మీరే ప్రారంభించాలని మా అందరి కోరిక - పిల్లలూ కానివ్వండి .
పిల్లలు మరింత సంతోషంతో కత్తెర అందుకుని బుజ్జాయిల బుజ్జిచేతులను తాకించి కట్ చేయించారు .
సంతోషపు చప్పట్లతోపాటు మాపై పూలవర్షం కురిసింది - బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి పిల్లలందరితోపాటు లోపలికి అడుగుపెట్టారు .

అంతలో ఒక చీఫ్ ఎంప్లాయ్ ముందుకువచ్చి , బుజ్జాయిలు రిబ్బన్ కట్ చేశారు - మీరు మెయిన్ ఆన్ చేస్తే మాకు మరింత సంతోషమని కోరడంతో సరే అన్నాను ..... అన్నది .
అంతే అంతవరకూ చుట్టూ పిల్లలతోపాటు స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జాయిలు ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టారు .
రోజూ ఏడ్చేవారు కానీ ఆ ఏడుపులో నాపై అదే అదే తమ తల్లిపై తియ్యనైన కోపం - ఆనందం ఉండేది , ఈ ఏడుపు అంతకంతకూ పెరుగుతూనే ఉంది , నా ..... తన హృదయం చలించిపోతోంది - బుజ్జాయిలూ ..... ఏమైంది ఏమైంది అంటూ ముద్దుచేస్తున్నా ఆగడం లేదు - చుట్టూ పిల్లలు నవ్వించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు - నాకైతే ..... తనకైతే కన్నీళ్లు ఆగడంలేదు .
ఆ ఎంప్లాయ్ : మామూలు ఏడుపే మేడమ్ ..... తొందరగా మెయిన్ ఆన్ చెయ్యండి.
లేదు లేదు కళ్ళు ఎర్రగా అవుతున్నాయి ...... , డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి , డ్రైవర్ ......
లేడీ డ్రైవర్ : రెడీ మేడమ్ అంటూ బయటకు పరుగులుతీసింది .
బుజ్జాయిలకు ఏమీకాకూడదు అంటూ మేనేజర్ తోపాటు ఎంప్లాయిస్ ఫ్యామిలీస్ అందరూ కంగారుపడుతూ ప్రార్థిస్తుంటే ఆ ఎంప్లొయ్ మాత్రం ఆన్ చేసి వెళ్ళండి అంటూ ప్రెజర్ చేస్తూనే ఉన్నాడు .
మేనేజర్ గారూ ..... మీరు చూసుకోండి .
మేనేజర్ : ముందు హాస్పిటల్ కు తీసుకెళదాము మేడమ్ ......
పర్లేదు మేము వెళతాము - మీరు పూర్తిచేయ్యండి అనిచెప్పి బయలుదేరాము .
కారు స్టార్ట్ అవ్వగానే బుజ్జాయిల పెదాలపై చిరునవ్వులు చూసికానీ నా ..... తన మనసు శాంతించలేదు , కళ్ళు కూడా నార్మల్ అయిపోయాయి , బుజ్జాయిలూ అంటూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి తీసుకుంది , ఏమైంది బుజ్జాయిలూ ....... అంటూ ముద్దుచేస్తూనే ఉన్నారు .
లేడీ డ్రైవర్ : వేగం తగ్గించింది .
ఏదైతేనేమి డాక్టర్ ను కలుద్దాము పోనివ్వు అంటూ లాలి పాడుతోంది .
Next page: Update 86
Previous page: Update 84