Update 02
తెల్లారి కూడా నాకు అవే ఆలోచనలు, తట్టుకోలేక ఎటూ ఆ కృష్ణ గాడే కదా వాణ్ని చంపేద్దాం అని కృష్ణ గాడికి ఫోన్ కలిపి ఇంటికి భోజనానికి రమ్మన్నాను, మళ్ళి నాకు ఎదో పని ఉన్నట్టు, ఇంట్లో అనుపమ ఉంటుంది వడ్డిస్తుంది వెళ్ళు పో అని వెళ్లిపోయాను. మళ్ళి దొంగ చాటుగా ఇంట్లోకి జేరి దాక్కొని వాడు వస్తే దొరికి పోతే చంపి బొంద పెడదాం అని కాసుకొని కూర్చున్నా.
మధ్యానం కృష్ణ వచ్చాడు, "ఓయ్.... అనుపమ..." అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఎదో సొంత పెళ్ళాన్ని పిలుస్తూ ఉన్నట్టు.
నా పెళ్ళాం అనుపమ "అబ్బా, అంత గట్టిగా అరవమాకు, చెవులు దిబ్బెడిపోతాయ్... కాళ్ళు కడుక్కున్నావా" అంది.
కృష్ణ "లేదు"
నా పెళ్ళాం అనుపమ వాడి చెవి మెలివేసి "పొయ్యి కడుక్కు రా పో..." అంది.
కృష్ణ ఆరు అడుగులతో నల్లగా ఉన్నా కళగా ఉంటాడు. పైగా బాగా మాట్లాడుతాడు, చదువుకున్న వాడు, సిటీ లో ఉంటాడు. ఇది భూమికి జానా బెత్తెడు ఉంటుంది, ఇది ఎగిరి వాడి చెవి మేలిపెడితే వాడు కేకలు పెడుతున్నాడు.
వాడు "ఆహ్" అని అరిచి గాబు దగ్గరకు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు.
కింద ఆకేసి బువ్వ పెట్టి అనుపమ వడ్డిస్తూ వుంటే... తింటున్నాడు.
అనుపమ "కృష్ణ..." అని పిలిచింది.
కృష్ణ "హుమ్మ్..."
అనుపమ "అరేయ్... పట్నంలో చీరలు ఎంత రేటు ఉంటాయ్"
కృష్ణ "ఏమో నాకు తెలియదు, నేనెప్పుడు కొనలేదు, కట్టుకోలేదు"
అనుపమ "కట్టుకోరా నేర్పిస్తా" అంది.
కృష్ణ "నీది విప్పు నేను కట్టుకుంటా"
అనుపమ పళ్ళు నూరుతూ "ఇలా మాట్లాడితే... పట్నం లో ఎవరూ కొట్టలేదా..." అంది.
కృష్ణ "హహ్హహ్హ, వాళ్ళకు ఇలా మాట్లాడితేనే ఇష్టం.... పైగా అడగ్గానే విప్పి ఇస్తారు కూడా.." అన్నాడు.
అనుపమ "అత్తకి చెబుతా ఉండు.... కృష్ణ బావకి పెళ్లి చేయమని..." అని ఎదో కంప్లయింట్ ఇస్తా అన్నట్టు చెప్పింది.
కృష్ణ "అంత పని చేయకే తల్లి.... నీ కాళ్ళు పట్టుకుంటా..." అని బ్రతిమలాడినంత పని చేశాడు.
అనుపమ నవ్వేసి "ఒరేయ్ నాకు ఒక మెరూన్ రంగు చీర ఒకటి తెచ్చిపెడతావా... డబ్బులు ఇస్తా"
కృష్ణ "నాకు డబ్బులు ఇవ్వకు, నేను తేచ్చిపెట్టను"
అనుపమ "ఎమంటా... దెంగి తినడానికి అయితే వస్తావ్"
కృష్ణ "అవును నర్సి గాడు ఎడి?"
అనుపమ "ఏమో పట్నం వెళ్ళాడు"
కృష్ణ "సరే... నేను ఒక మాట అడుగుతా తప్పుగా అనుకోకు" అని ఎదో సీరియస్ విషయం చెప్పబోతూ ఉన్నాడని అర్ధం అయింది.
అనుపమ కూడా "అడుగు" అని అంది.
కృష్ణ "నర్సి గాడు అనుమానం జాస్తి అని మా అమ్మ జెప్పింది నిజమేనా... సుఖంగానే ఉంటున్నావా...."
నా ఆలోచన మారి పోయింది నన్ను ఇలా అనుకుంటూ ఉన్నారా... అయినా తను ఏం చెబుతుంది అని ఎదురు చూస్తున్నా....
అనుపమ ఏం మట్లాడలేదు.
కృష్ణ "అనుపమ ! మాట్లాడు... ఏమైనా ఇబ్బందా..."
అనుపమ "అదేం లేదు... అయినా అది అనుమానం కాదు నా మీద ఉన్న గాడమైన ప్రేమ" గోడ చాటు నుండి తన మొహం కనపడక పోయినా తన గురించి నాకు తెలుసు.
కృష్ణ "ఓహో" అన్నాడు నమ్మనట్టుగా....
అనుపమ "నేనే నా మొగుడుకి చూపించే ప్రేమలో ఏమైనా లోటు చేస్తున్నా ఏమో... " అంది ఏటో ఆలోచిస్తూ...
కృష్ణ "సరే, ఏదైనా సమస్య అయితే అమ్మకి చెప్పు, అమ్మ నీ గురించి చాలా మార్లు అడిగింది"
అనుపమ "ఒరేయ్ కృష్ణ చీర రా...."
కృష్ణ "నీ బొందే... నీ బొంద.... ఎంత అన్నా చెల్లెళ్ళు లాగా పెరిగినా... నేను నీ బావ అవుతా... నేను నీకూ చీర కోన గూడదు..." అని విసుక్కున్నాడు.
అనుపమ ఏడుపు మొహం పెట్టింది.
కృష్ణ "పెళ్ళయ్యాక నీ మొగుడు కొనిపెట్టాలి చీర... అయినా ఓ మాలి ఇంటికి రా... అమ్మ చీర పెట్టుద్ది, చెప్పి పెడతా..."
అనుపమ "అవునా... రేపు కూడా భోజనానికి రారా రెండు చీరలు వస్తాయి"
కృష్ణ "నీ పని బాగుందే" అని భోజనం పూర్తీ చేసి కొంచెం సేపు మాట్లాడి వెళ్ళాడు.
కొద్ది సేపటి తర్వాత,
అనుపమ, కృష్ణ చెప్పింది ఆలోచిస్తూ ఉంది, ముందు రోజు నర్సింహ ప్రవర్తన గురించి బేరీజు వేసుకుంటూ ఉంది.
నర్సింహ మనసు వాళ్ళ సంభాషణ విన్నాక కొంచెం కుదుట పడింది. కొడవలిని అక్కడే దూలానికి గుచ్చాడు.
అనుపమని అనుమానించాలని అనిపించడం లేదు. తనకు మగవాళ్ళలో కృష్ణతోనే ఎక్కువగా మాట్లాడుతుంది. పెళ్లి అయ్యే వరకు నాతో కూడా అంతగా మాట్లాడలేదు.
కాని మనసు పొరల్లో నుండి మరో ఆలోచన 'ఆ రోజు కిర్ర్ కిర్ర్' శబ్దం ఎలా వచ్చింది. అంటే అది కృష్ణ కాదు... వేరెవరో.. కొడవలి తీసుకొని వెళ్లి మళ్ళి పదును పెట్టించి సిద్దంగా ఉంచాను.
ఆ రోజు మధ్యానం అనుపమ మరియు నర్సింహ ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు.
అనుపమ మాట్లాడుతుంది, "ఏవయ్యా... నీకో మాట చెప్పాలి" అంది.
నర్సింహ "ఏ విషయం"
అనుపమ "నువ్వు కోప్పడకూడదు"
నర్సింహ "నీ మీద ఎప్పుడైనా కొప్పడ్డానా... విషయం చెప్పు"
అనుపమ "నువ్వలా ఉంటే నాకు భయం ఉంది.... సరే క్షమాపణ చెబుతున్నా ఇంకో మాలి ఇలా చేయను" అంది.
నర్సింహ మనసు కుతకుత లాడిపోతుంది. "ఎవడు వాడు" అని అడగాలని అనిపించింది.
అనుపమ "నీ కిష్టం లేదు అని తెలుసు అయినా మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను...."
నర్సింహ మనసులో "నాకు మా పెదనాన్నకి మాటలు లేవు.... అమ్మాఅయ్యా పోయి, వాళ్ళ పంచ జేరితే... నేను ఇబ్బందుల్లో ఉన్నా అని కూడా చూడకుండా ఇంట్లో నుండి బయటకు గెంటాడు... ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ, నేను వాళ్ళ కంటే పై స్థాయిలోనే ఉన్నా..."
అనుపమ "నిన్న మధ్యానం... పేరంటం అంటే వెళ్లాను, సాయంత్రం వరకు అక్కడనే ఉన్నాను... చీర పెట్టారు" అంది తల వంచుకొని.
నర్సింహ "ఏంటి... నిన్న మధ్యానం నువ్వు ఇంట్లో లేవా...."
నర్సింహ మనసులో "నీ చీరల పిచ్చి తగలెయ్యా, నన్ను చంపేసావ్ కదే, లేకపోతే ఎవరో ఒకడిని చంపెసేవాడిని" అనుకుంటూ తన వెనక ఉన్న కొడవలిని చూశాను.
నర్సింహ "ఏం జెప్పారు" అన్నాను.
అనుపమ అక్కడ జరిగిన ప్రతీది... వర్ణించి.. వర్ణించి.. చీరలు కట్టుబొట్లు అన్ని చెబుతుంది.
నర్సింహ "మరి ఇంట్లో ఏవరు ఉన్నారు" అన్నాను.
అనుపమ "ఇంట్లో ఏవరు ఉంటారు, హా! నువ్వు ఒక వేళ తొందరగా వస్తే చూసుకో మని మన శ్రేయ అత్తయ్యకి తాళం ఇచ్చాను"
నర్సింహ మనసులో "అమ్మ నీ యమ్మ అయితే ఆ సత్య గాడు, శ్రేయ పిన్ని నా... వీళ్ళకు రంకు కోసం నా ఇల్లు దొరికిందా... ఈ మాలి దొరికితే... ఇద్దరినీ ట్రాక్టర్ కి కట్టేసి పొలం దున్నతా" అనుకున్నాడు.
అనుపమ "క్షమించవయ్యా... నువ్వలా ఉంటే నాకు బాగాలేదు"
నర్సింహ మోహంలో అనుపమ అమాయకత్వం చూసి నవ్వొచ్చి "అలా వాళ్ళకు తాళాలు యిచ్చి ఎలా వెళ్తావ్" అని కోపంగా నటించి గట్టిగా అన్నాను.
అనుపమ "అబ్బా అలా గట్టిగా అరవకు, పక్కింట్లోకి వినపడతాయి మన మాటలు" అంది.
నర్సింహ మనసులో "ఓహో, కృష్ణ తెలివిగా తనను కాని అనుపమని కాని తప్పుగా అనుకోకుండా ఉండాలని చుట్టూ అందరినీ పలకరిస్తూ వచ్చి, పంచలోనే విస్తర వేశాడు.... ఇంట్లో కూడా అనుపమతో పెద్దగా మాట్లాడాడు" అనుకున్నాను.
అనుపమ "ఏమయింది? బీరువా మొత్తం చూశాను. ఏం తేడా ఏం లేదే"
నర్సింహ "ఏమో ఏం పోయిందో, నీ చీరలు ఏమైనా ఎత్తుకు పోయిందేమో"
అనుపమ "అమ్మో నా చీరలు" అంటూ వెళ్లి గబా గబా మొత్తం అల్మారా ఓపెన్ చేసి లెక్క పెట్టుకుంటూ ఉంది.
నేను మనసారా హాయిగా నవ్వుకొని ఇంట్లోకి వెళ్లేసరికి చెవిలో పెన్ను పెట్టుకొని చేతిలో లెక్క రాసుకుంటూ ఉన్న అనుపమని చూసి వెళ్లి అల్మారా చూశాను, పుట్టింటి నుండి తెచ్చుకున్నా ఏడూ ఎనిమిది చీరలు మాత్రమే ఉన్నాయి. మనసులో కొంచెం బాధ వేసింది.
ఆ లంజ లావణ్యకి కూడా కొన్నాను. నా బంగారానికి కొనలేదా.. నేను.... అనిపించింది.
వెంటనే బీరువాలో డబ్బు తీసి పట్నం వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాను.
అక్కడ నాలుగు షాపులు తిరిగి.... ఒక మంచి షాపు లో నాలుగు చీరలు అందులో మెరూన్ రంగు చీర తప్పకుండా ఉండేలా చూసుకొని తీసుకొచ్చా.
వాటిని తీసుకొచ్చి వంట చేస్తున్న అనుపమ ముందు కవర్ చూపించా.. పొయ్యి మీదవి అలానే వదిలేసి పరిగెత్తుకు వచ్చింది.
అనుపమ "తర్వాత వండుతా లే" అని కట్టేసి వచ్చేసింది. గబా గబా వాటిని ఓపెన్ చూసి చూసుకుంటుంది. మొహం అంతా వెలిగిపోతుంది. పక్కింటి వారి నుండి సందు చివరలో ఉన్న అందరికీ చూపించుకొని వచ్చింది.
నాకు మళ్ళి అనుమానం వచ్చింది "ఎవరైనా వెధవ వచ్చి చీర ఇస్తే ఈ పిచ్చిది లొంగి పోతుందా అని"
మళ్ళి కొడవలికి పని పడేట్టు ఉంది.