Update 10
సరిగ్గా పదిన్నర, ఆ టైములో వరసపెట్టి బస్సులు వచ్చి ఆగడంతో లేచి ఆఫీస్ డోర్ తీసుకుని బైటికి వచ్చి నిలబడ్డాను. సందీప్ వచ్చి నా పక్కనే నిలబడ్డాడు.
శివ : ఇంతమంది ?
సందీప్ : మొత్తం మనోళ్లే
శివ : ఒరేయి ఇంతమందిని తీసుకొచ్చావ్, అంత పని కూడా లేదురా మనదెగ్గరా
సందీప్ : ఓహ్.. ఇప్పుడెలా
శివ : మనకి మూడు వందల మంది సరిపోతారని నీకు చెప్పానుగా
సందీప్ : నేను అదే చెప్పా.. చూస్తుంటే ఐదు ఆరు వందల మంది దాకా ఉన్నట్టున్నారు అని గ్యాప్ ఇచ్చి ఉండు అని వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు.
శివ : ఇదెక్కడి గోలరా బాబు.. మన టైం బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం లేకపోతే ఆ గుంపులో ఉద్యోగం కోసం నేను కూడా ఎదురు చూడాల్సి వచ్చేదేమో అని మనసులో అనుకుంటున్నాను ఈలోగా గగన్ సర్ వచ్చాడు
గగన్ : శివా ఎవరు వీళ్లంతా ??
శివ : ఎంప్లాయిస్.. పిలిచిన వాళ్ళకంటే ఎక్కువ మంది వచ్చారు
సందీప్ : వాళ్ళెవ్వరు మాట వినేలా లేరు, ఏం చేద్దాం?
శివ : నాకూ అందరికి జాబ్ ఇవ్వాలనే ఉంది కానీ ఆ తరువాత కంపెనీయే ఉండదు. మనకి కావాల్సిన వాళ్ళని తీసుకుని మిగతావాళ్ళని పంపించేసేయి. మనిద్దరం సెలెక్ట్ చేసిన వాళ్లలో ఎవరైనా రాకపోతే వేరే ఎవరినైనా తీసుకో అంతే, కావాలంటే అందరి నెంబర్స్ తీసుకో ఎవరైనా పరిచయం అయినా.. పక్క కంపెనీలకి స్టాఫ్ కావాలన్నా తోసేద్దాం. నచ్చజెప్పి పంపించు
సందీప్ : నేనా ??
శివ : మరి తెచ్చింది నువ్వే కదా.. మీరు వచ్చేయండి సర్ వాళ్ళు చూసుకుంటారు అని పాత స్టాఫ్ కి సెక్యూరిటీకి సైగ చేసి లోపలికి వచ్చేసాను. ఇద్దరం పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాం.
శివ : మీనాక్షి ఎలా ఉంది
గగన్ : బానే ఉంది ఇంకా లేవలేదు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది.. స్టాఫ్ కూడా వచ్చేసారు తరవాత?
శివ : రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రిపేర్ చేసి ప్రొడక్షన్ మొదలు పెట్టెయ్యడమే, ఆల్రెడీ రా మెటీరియల్ వచ్చేసింది అని మాట్లాడుతూనే ఆఫీస్ డోర్ చప్పుడు అయితే అటువైపు చూసాను. ఎరుపు రంగు చీరలో జుట్టు విరబూసుకుని మేడలో సన్నని బంగారపు చైన్ ఒకటి వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే నాకు తెలీకుండానే లేచి నిలబడ్డాను. ఆ నడుముని ఏమేసి చెక్కిందో కాని అబ్బబ్బ.. కళ్ళు మెల్లగా మూసి మళ్ళీ తెరిచ్చాను. నన్ను.. నా ఆత్రపు మొహాన్ని చూసి నవ్వుతూ వచ్చింది.
మీనాక్షి : ఏం మాట్లాడుకుంటున్నారు అని తన నాన్నని పలకరిస్తూనే నన్ను చూసి నవ్వి వేలితో కూర్చోమని సైగ చేసింది కొంచెం చురుగ్గా
శివ : గగన్ సర్, లేవండి త్వరగా బాస్ వచ్చినప్పుడు లేవాలని తెలీదా
గగన్ : ఓహ్.. సారీ శివా మర్చిపోయాను, సారీ మేడం అంటూ నవ్వాడు
మీనాక్షి : ఏంటి నాన్నా నువ్వు కూడా.. శివా మర్చిపోయాను రాత్రి హాస్పిటల్లో ఉండడం వల్ల చూడలేదు కానీ మెయిల్ వచ్చింది, ఫైనల్ అప్రూవల్ చేస్తూ అడ్వాన్స్ గా హాఫ్ అమౌంట్ పంపించారు.. అది చెపుదామనే వచ్చాను.. నువ్వు పడ్డ కష్టం వృధా పోలేదు శివా
శివ : ఎస్ ఎస్ ఎస్.. మీనా.. అని వాటేసుకుని ఎత్తుకుని తిప్పాను ఆనందంగా.. దీని కోసం ఎంత గ్రౌండ్ వర్క్ చేసానో నాకే తెలుసు. చాలా సంతోషంగా ఉంది మీనాక్షి..
మీనాక్షి సిగ్గు పడుతూ నా భుజం మీద ఆగకుండా కొడుతుంటే అప్పుడు గుర్తొచ్చింది పక్కనే గగన్ సర్ ఉన్నాడని.. అప్పుడే గగన్ సర్ కూడా కొంచెం దగ్గాడు. ఎమ్మటే మీనాక్షిని కిందకి దించి అక్కడనుంచి పారిపోబోతే సర్ నా చెయ్యి పట్టుకుని ఆపాడు.
శివ : సర్.. అదీ.. అని తల కొట్టుకుంటూ.. సారీ సర్ అన్నాను ఆయనా మొహం చూడకుండా.. సర్ నన్ను అలానే మీనాక్షిని దెగ్గరికి తీసుకుని ముందు మీనాక్షిని ఆ తరువాత నన్ను ముద్దు పెట్టుకుని మా ఇద్దరి చేతులు పట్టుకుని కలిపాడు.
మీనాక్షి : లవ్ యు నాన్నా
శివ : లవ్ యు సర్ అన్నాను దానికి ఆయన గట్టిగా నవ్వి మీనాక్షి.. శివ చిన్నగా మన దెగ్గర ఓపెన్ అవుతున్నాడు.. ఇప్పుడే మనల్ని ఆట పట్టిస్తున్నాడు పూర్తిగా ఓపెన్ అయితే మనం తన ముందు సరిపోతామా అని నవ్వాడు.
మీనాక్షి : ఇంట్రోవర్ట్ కదా నాన్నా ఇవన్నీ మనముందేలే ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే మళ్ళి మౌనంగా అయిపోతాడు.. అయినా నువ్వన్నది కూడా నిజమే మంచి అల్లరోడు దాగున్నాడు శివలో పోను పోను చూడాలి అని మాట్లాడుతూనే సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు నాన్నా మర్చిపోయా వచ్చిన అడ్వాన్స్ లోనుంచి మాకు కొంత డబ్బు కావాలి.
గగన్ : నాకు ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది నీది, శివది మీ ఇష్టం.. కానీ ఏం చేయబోతున్నారో నాకు చెప్పండి మీ ఆనందంలో నన్ను కూడా పాలుపంచుకోనివ్వండి.
మీనాక్షి : తప్పకుండా నాన్నా, శివ ఎప్పుడు నిన్ను ఒక తండ్రిలానే చూస్తాడు.. నీకు చెప్పకుండా ఏం చేస్తాం.. మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం.
గగన్ : అర్ధం అవ్వలేదు మీనూ..
మీనాక్షి : నాకు మెట్టినిల్లు కడుతున్నాడు నాన్నా అని సిగ్గుపడుతూ గగన్ భుజం వెనక నిలుచొని చెప్పింది.
గగన్ సర్ నా వంక చూసాడు
శివ : ఎప్పటి నుంచో మంచి ఇల్లు కట్టాలి అందులో మా అమ్మని చూసుకోవాలని కోరిక.. అది ఇప్పుడు మీ సాయం వల్ల తీరబోతుంది.. థాంక్ యు సర్.. అని కౌగిలించుకున్నాను.. మీరే కనక నా జీవితంలో లేకపోయి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు
గగన్ : అంత మాట అనకు శివా నీ ప్రతిభ ఏంటో ఖాసీం చచ్చా ద్వారా విన్నాను ఆ తరువాత నా కళ్ళతో చూసాను.. మొన్నీమధ్యనే చచా కలిసి ఏమన్నాడో తెలుసా నా బిడ్డ షేర్ ఎలా ఉన్నాడు అని అడిగాడు.. నీకు మళ్ళీ చెప్తున్నాను నాకు కూడా ఇక మీరే, రేపు నేను మీతో పాటు ఉండటానికి వస్తే నాకు నా భార్యకి మీ ఇంట్లో ఒక రూం ఉంటుందా
శివ : తప్పకుండా సర్ అని ఆయన చెయ్యి పట్టుకున్నాను
గగన్ : పనులు ఎప్పుడు మొదలు పెడుతున్నారు
శివ : ఇంకా ఏమి అనుకోలేదు ఇప్పుడు మీనాక్షి గుర్తు చేసేవరకు ఆ ఆలోచన కూడా చెయ్యలేదు, జస్ట్ తనకి నా ఆలోచన చెప్పాను అంతే.. థాంక్స్ మీనాక్షి.
మీనాక్షి : నాకు థాంక్స్ చెపుతున్నావా, ఇప్పుడు మా నాన్న ఏమని చెప్పారు ఇదంతా మనదే అని చెప్పారా లేదా నీ డబ్బు నువ్వు తీసుకోడానికి నాకు థాంక్స్ చెప్పాలా
శివ : ఇది ఎప్పటికి నీదే తప్ప నాది అవ్వదు
అలా అనగానే ఇద్దరి మొహాలు మాడిపోయ్యాయి
గగన్ : అదేంటి శివా అలా అన్నావ్
శివ : ఇందులో తప్పేముంది సర్, ఇది మీనాక్షిదే కదా
మీనాక్షి : మరి ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం అంతా?
శివ : ఇంకా వంద రేట్ల కష్టంమైనా పడతాను నీకోసం.. ఇది నీది. నీకోసం నేను బలంగా నిలబడ్డాను అంతే, రేపు నాకు ఏదైనా సమస్య వస్తే నువ్వు అలానే నాకోసం నిలబడతావని నాకు తెలుసు అని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.
గగన్ : ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలెయ్యండి, ముందు పార్టీ చేసుకుందాం, ఎక్కడికి వెళదాం చెప్పండి.. శివా నీ చెల్లెలు అమ్మగారిని కూడా పిలువు తనకి నేను క్షమాపణలు చెప్పాలి.
మీనాక్షి : ఎందుకు
గగన్ : మొన్న సుశాంత్ వల్ల..
శివ : ఏం లేదులే.. సర్ పార్టీ రేపు చేసుకుందాం ఇవ్వాళ చిన్న పని ఉంది
మీనాక్షి : రేపు నాకు పని ఉంది బైటికి వెళ్ళాలి
గగన్ : ఎక్కడికి
మీనాక్షి : పని ఉంది అంతే రేపు నేను రావడం కుదరదు అని గట్టిగా చెప్పేసి ఆఫీస్ చైర్లో కూర్చుంది డెస్క్ లో నుంచి ఫైల్స్ తీస్తూ..
గగన్ : ఏమైంది ఇప్పటి వరకు బానే ఉంది కదా
శివ : సర్ మీరు వర్కర్స్ తో మాట్లాడి వస్తానన్నారు, అని ఆయనతో పాటే బైటికి నడిచాను.
లోపల కూర్చున్న మీనాక్షి, శివ మరియు తన నాన్న బైటికి వెళ్ళగానే ఫైల్స్ పక్కన పడేసి తల పట్టుకుని కూర్చుంది. ఇందాక ఇంటి నుంచి బైటికి వచ్చేటప్పుడు కూడా సుశాంత మళ్ళీ తనని బ్లాక్మెయిల్ చేసాడు. మీనాక్షికి వేరే దారి దొరకట్లేదు.
మీనాక్షి : ముందు శివకి చెప్పేద్దాం అనుకున్నాను కాని శివ ఎంతటి ఆవేశపరుడో నేనింత వరకు చూడలేదు, తన పెద్దమ్మ చెప్పింది తన వాళ్ళ జోలికి వస్తే ఎంత దూరం అయినా వెళతాడని కాని ఇంతవరకు ఎప్పుడు శివ ఒక మాట దొర్లడం తప్పుగా మాట్లాడడం ఇతరుల గురించి కామెడీగా మాట్లాడడం ఇలాంటివి ఎప్పుడు చెయ్యలేదు ఏదైనా ఉంటే మొహం మీదె చెప్పేస్తాడు జోక్ చేసినా అంతే అవతలి వాళ్ళని నవ్విస్తాడు తప్ప తన మాటలతో ఇబ్బంది పెట్టడు.
ఒకవేళ తనతో చెప్పి ఏదైనా గొడవ అయితే అప్పుడు ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని నాకు తెలుసు, అంతా కలిసి శివని ఏమైనా చేస్తారన్న భయం కూడా ఉంది. ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు ఆ సుశాంత్ గాడిని ముద్దు పెట్టుకోవడం అన్న ఆలోచనే నాకు కంపరం తెప్పిస్తుంది.
గగన్ సర్ ఏదో మాట్లాడుతుంటే ఆయనతో మళ్ళీ వస్తాను అని చెప్పి సర్ ని పంపించేసి తిరిగి ఆఫీస్ లోకి మీనాక్షి తల వంచి కళ్ళు మూసుకుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంటే తన ఎదురు కుర్చీలో కూర్చుని ముందున్న టేబుల్ గ్లాస్ మీద చప్పుడు వచ్చేలా తట్టాను. లేచి నన్ను చూసి మళ్ళి ఫైల్ మీద సంతకాలు చేస్తుంది.
శివ : హలో మేడం మాట్లాడొచ్చా
మీనాక్షి : చెప్పు అని అలిగినట్టు మాట్లాడింది
శివ : రేపు నువ్వు పార్టీకి రావట్లేదు అంతే కదా దానికెందుకు ఇంత అలక
మీనాక్షి : నువ్వేగా ఇందాక మన ఇద్దరినీ వేరు చేసి మాట్లాడావ్
శివ : మీనాక్షి... కొన్ని కొన్నిట్లో నువ్వు కళ్ళు మూసుకుని నన్ను ఫాలో అవ్వు నీకొక అందమైన జీవితాన్ని అందిస్తాను.
మీనాక్షి : ఏదేదో చెప్తావ్
శివ : నిజంగా నన్ను నమ్ము
మీనాక్షి : ఇప్పటివరకు చేసింది ఇకపై చెయ్యబొయ్యేది కూడా అదే కదా
శివ : ఏంటి ?
మీనాక్షి : నిన్ను నమ్మడం
శివ : సరే డీల్ ఫైనల్ అయ్యిందిగా, నాకొకటి కావలి ఇస్తావా
మీనాక్షి : అలా అమాయకంగా అడిగేసరికి మీనాక్షి నవ్వుకుని.. ఏం కావాలి
శివ : ముద్దు కావాలి.. నాకూ అని సాగదీసాను
మీనాక్షి : నవ్వుతూ రా అని చైర్ లో నుంచి లేచి వంగి శివని దెగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది.. చాలా ఇంకా కావాలా
శివ : చాలు అని మళ్ళి నడుము వంక చూసాను.. కళ్ళు మాత్రమే అటువైపు పెట్టాను మొహం మాత్రం మీనాక్షి వంకే ఉంది.
మీనాక్షి : వచ్చిన దెగ్గర నుంచి చూస్తున్నాను నా నడుముని తినేసేలా చూస్తున్నావ్, పక్కనే మా నాన్న ఉన్నాడన్న భయం కూడా లేదు నీకు
శివ : ఒక్కసారి..
మీనాక్షి : ఒక్కసారి ?
శివ : ఒకే ఒక్కసారి ముట్టుకోనా ప్లీజ్..
ఇంతలో ఏదో శబ్దం అయితే ఇద్దరం డోర్ వంక చూసాం కాని ఎవ్వరు లేరు.
మీనాక్షి : ఇక్కడ వద్దులే కాని నువ్వెళ్ళి కార్ తీపో, నేనొక ఫోన్ చేసి వస్తాను అని శివని బైటికి పంపించి వెంటనే కావేరికి ఫోన్ చేసింది.
కావేరి : చెప్పరా బంగారు
మీనాక్షి : అత్తయ్యా... అని సాగదీసింది
కావేరి : ఏంట్రా
మీనాక్షి : ఎక్కడున్నావ్
కావేరి : నేనెక్కడికి వెళతాను ఇంట్లోనే ఉన్నాను
మీనాక్షి : కొంచెం సేపు ఆశ్రమం వైపు వెళ్లి రాక పోయావా
కావేరి : ఏదో తేడా కొడుతుంది నాన్నా
మీనాక్షి : అంటే నువ్వేళితే ఇంటి తాళాలు అక్కడే పెడితే
కావేరి : పెడితే
మీనాక్షి : పో.. అత్తయ్య
కావేరి : ఏమయిందిరా
మీనాక్షి : అబ్బా మట్టి బుర్ర.. నీ కొడుక్కి నా నడుము పట్టుకోవాలని ఉందట వాడి కోరిక తీరుద్దామనీ
కావేరి : ఓహో.. సారీ బంగారు నిజంగా నాది మట్టి బుర్రే, అయినా నడుము పట్టుకోడానికి ఇంత దూరం రావాలా అక్కడే కానిచేయ్యక
మీనాక్షి : అక్కడితో ఆగుతాడా నీ కొడుకు
కావేరి : నా కొడుకు బుద్ధిమంతుడే పిల్లా
మీనాక్షి : కాని నేను కాదు
కావేరి : సరే సరే అని ముసి ముసిగా నవ్వుకుంటూ తాళాలు కిటికీలో పెడుతున్నా.. ఓకే నా
మీనాక్షి : డబల్ ఓకే అని నవ్వుకుంటూ కారులో రెడీగా ఉన్న శివ దెగ్గరికి పరిగెత్తి కారులో కూర్చుంది పోనీమంటూ
శివ : ఎక్కడికి ?
మీనాక్షి : నువ్వు ముందు పోనీ చెప్తా, నాన్నకి చెప్పలేదు
శివ : నేను చెప్పాలే
మీనాక్షి : ఓహో.. గురుడు అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అనగానే శివ నవ్వుతూనే ముందుకు పోనిచ్చాడు. నేరుగా ఇంటికి పోనీ
శివ : ఎక్కడికి
మీనాక్షి : మన ఇంటికే, కంగారుపడకు అమ్మ ఆశ్రమానికి వెళ్లిందట తాళాలు కూడా ఇంటి దెగ్గరే పెడతా అంది.. అలా చూడకు పొద్దున్న చెప్పింది నీకు చెప్పమని కూడా చెప్పింది.
నేరుగా ఇంటికి వెళ్లి తలుపులు తీసి లోపలికెళ్లి కూర్చున్నాను మీనాక్షి నవ్వుతూ నావైపు వస్తుంటే ఇప్పటి వరకు కుడా తెచ్చుకున్న ధైర్యం మొత్తం నీరుగారిపోతుంది. మంచం మీద కూర్చున్నాను, మీనాక్షి వచ్చి నా కాళ్ళ మధ్యలో నిలబడి ఎర్రని పైట తీసి పక్కన పారేసింది.
మీనాక్షి : రా పట్టుకో అని నవ్వుతూ నా రెండు చేతులు తీసుకుని నడుము మీద వేసుకుంది.
వణుకుతూనే పట్టుకుని చూసాను సన్నని నడుముకి చక్కని బొడ్డు, బొడ్డు కింద కట్టిన చీర దాని కుచ్చిళ్ళు.. నాకు మీనాక్షిలో నచ్చేది అదే తన డ్రెస్సింగ్ సెన్స్ ఎంత మోడరన్ గా రెడీ అయినా అందులో ఎబ్బెట్టు తనం ఉండదు, ఇదేంటి ఇలా రెడీ అయింది అని అనిపించదు చూడ చక్కగా ఉంటుంది. మీనాక్షి కళ్ళలోకి చూసి నవ్వుతూ తన పొట్ట మీద నా బుగ్గని ఆనించి వెచ్చదనం ఫీల్ అవుతుంటే నా తల మీద చెయ్యి వేసింది.
మీనాక్షి : శివు..
శివ : హ్మ్..
మీనాక్షి : దించుతావా
ఆ మాట వినగానే నడుముని వదిలి తన కళ్ళలోకి చూసాను ఆశ్చర్యంగా
మీనాక్షి : చెప్పు
శివ : పెళ్లయ్యాకే అవన్నీ
మీనాక్షి : ప్చ్.. పోనీలే ఆ మాట అనగానే నీకు అర్ధమయ్యిందంటే మంచి రసికుడవే అని నవ్వుతూ జాకెట్ విప్పేస్తుంటే
శివ : మీనాక్షి అదీ.. వద్దు..
మీనాక్షి : ఊరికే కొంచెం సేపు నీ ఒళ్ళో పడుకుంటాను అని తను వేసుకున్న ఎర్రని బ్రా కూడా విప్పేసి శివ ఒళ్ళో కూర్చుని శివ షర్ట్ బటన్స్ విప్పేసి, వెనక్కి తోసి శివ కళ్ళలోకి చూస్తూ మీదెక్కి ఇద్దరి ఛాతులు కలిసేలా పడుకుని శివ పెదాలు అందుకుని రెండు నిమిషాలకి విడిపడి ముక్కు మీద ముద్దు పెట్టుకుని కిందకి జరిగి శివ గుండె మీద పడుకుంది.
శివ : ఒళ్ళంతా అదోలా అయిపోయింది నా మీద వెల్లికల పడుకొని నా ఒక చేతిని తన పొట్ట మీద వేసుకుని నిమురుతూ ఇంకో చేతిని తన ఎద మీద వేసుకుంది.. నా చెయ్యి తన ఎదని ఆ పొడుచుకొచ్చిన ముచ్చిక నా అరచేతిని గీరుతూ ఏదో జిల అది నా చేతిలోనా లేక ఒంట్లోనా అర్ధం కాలేదు. మీనాక్షి ఒళ్ళు మొత్తం తడుముతూ నా వైపు తిప్పుకుని తెల్లటి వీపుని తడుముతూ ఇక నా వల్ల కాక అడిగేసాను.. దించనా
మీనాక్షి : తొందరపడకు నువ్వు వద్దనుకున్నా ఈ శరీరం నీ సొంతం కాక తప్పదు, నువ్వు అనుకున్నట్టుగానే మన పెళ్ళైయ్యాకే ఆడుకుందాం ఆ కేళి.. అప్పటివరకు ఇలా ఒకరినొకరం ప్రేమించుకుందాం అని మళ్ళీ తలని శివ గుండె మీద పెట్టుకుని పడుకుంది.
ఆ వెచ్చదనంలో మీనాక్షి తీయ్యని పలుకులతో ఒకరి చేతిలో ఇంకొకరి చెయ్యి వేసుకుని గడుపుతూ ఎప్పుడు నిద్ర పొయ్యామో లేచేసరికి సాయంత్రం అయ్యింది. మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి మీనాక్షి మొహమే కనిపించింది మా ఇద్దరి మీదా దుప్పటి కప్పి ఉంది వంటింట్లో ఏదో చప్పుడు రాగానే నిద్ర మత్తు ఎగిరిపోయి త్వరగా మీనాక్షిని లేపాను. లేచి చూసుకుని ఫోన్లో టైం చూసుకుంది అప్పటికే శివ పెద్దమ్మ కావేరి నుంచి పదికి పైగా మిస్డ్ కాల్స్, నాన్న నుంచి నాలుగు మిస్డ్ కాల్స్ చూసి త్వరగా బట్టలు వేసుకుని పైట సర్దుకుని బైటికి వచ్చి చూసేసరికి అప్పటికే శివ వెళ్లి కావేరి పక్కన నిలుచొని ఏదో మాట్లాడుతున్నాడు.
కావేరి : చూడవే మీను నాకు సారీ చెప్తున్నాడు అని నవ్వింది
మీనాక్షి : అత్తయ్య సారీ అదీ
కావేరి : వాడి కౌగిలిలో గువ్వపిల్లలా ఒదిగిపోయావు నిండు నూరేళ్లు ఇలానే ఆనందంగా జీవించండి అంది పెద్ద మనసుతో
మీనాక్షి వెళ్లి కావేరిని కౌగిలించుకుంది థాంక్స్ చెపుతూ, అక్కడనుంచి మీనాక్షి కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోగా అటుఇటు తిరిగి బైటికి చాచా దెగ్గరికి వెళ్లాను. ఇంట్లో వాళ్లందరిని పలరించి ముస్కాన్ తను కట్టించిన హోటల్ చూపిస్తుంటే చిన్న చిన్న మార్పులు చేపించి ఇంటికి వచ్చేటప్పుడు బిర్యానీ పార్సెల్ చేపించుకోచ్చాను.
నేను అమ్మా ఇద్దరం తినేసి టీవీ చూస్తూ మాట్లాడుకుంటుంటే సందీప్ నుంచి ఫోన్ వచ్చింది.
శివ : చెప్పరా
సందీప్ : బండి రాడ్ మాస్కులు నేను అన్ని రెడీ ఇంటి ముందే ఉన్నా
శివ : వస్తున్నా..
శివ : అమ్మా నువ్వు పడుకో నేనొక గంటలో వచ్చేస్తాను
కావేరి : లేదు కొంచెం సేపు టీవీ చూస్తాను, త్వరగా వచ్చేయి
అలాగే అని బైటికి వచ్చి గేట్ పెట్టేసి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్లి సందీప్ బండి ఎక్కాను, వాడి చేతిలో ఉన్న కర్చీఫ్ మొహానికి కట్టుకుని.
శివ : రేయి రోటరీ క్లబ్ కి పోనీరా
సందీప్ : వాళ్లంతా బలిసినోళ్లు మావా
శివ : నాకు కావలిసినోడు అక్కడే ఉన్నాడు
సందీప్ : మళ్ళి ఒకసారి ఆలోచించు
శివ : అన్ని ఆలోచించాను, నీకు భయంగా ఉంటె దిగిపో నేను చూసుకుంటాను
సందీప్ : అదికాదు పెద్దొళ్లతో గొడవ అంత తొందరగా తెగదు అందుకని చెప్తున్నాను.. ఇంతకీ ఏం చేసాడు వాడు
శివ : చాలా చేసాడు అని జరిగినవన్ని చెపుతుంటే సందీప్ లేట్ చెయ్యకుండా పావుగంటలో రోటరీ క్లబ్ అండ్ పబ్ దెగ్గరకి తీసుకొచ్చేసాడు.
ఇద్దరం చెట్టు కింద నిలుచుని.. రేయి లోపల వీడు ఉన్నాడో లేడో చూసి ఒకసారి ఫోన్ చెయ్యి అని నా ఫోన్లో ఉన్న సుశాంత్ ఫోటో చూపించాను.
సందీప్ : ఎంట్రీ టికెట్ ఐదు వేలు మామా
శివ : నువ్వు వెళ్ళరా చందమామ.. అని జేబులోనుంచి ఐదు వేలు తీసి ఇచ్చాను.
సందీప్ తన ఫోన్ తీసి శివ నెంబర్ కి కాల్ చేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని వేసుకున్న స్వేటర్ కాప్ తల మీద వేసుకుని, ఫోన్ జోబులో పెట్టుకుంటూ అలానే చేతులు జోబులో పెట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఎంట్రీ వాళ్ళతో వన్ ఎంట్రీ టికెట్ అన్నడు వాళ్ళకి అనుమానం వచ్చి కింద నుంచి పైదాకా అనుమానంగా చూసేసరికి.. వాట్ మొన్నటి నుంచి రోజు వస్తున్నాను, ఆధార్ కార్డ్ ఏమైనా తెచ్చుకోవాలా అని సీరియస్ గా చూడగానే సారీ సర్ అవర్ మిస్టేక్ అని లోపలి దారి వదిలారు.
శివ : ఆస్కార్ నేనే దెగ్గరుండీ చేపించి మరీ నీకోసం తీసుకొస్తా మావా
సందీప్ : ఇట్స్ కాల్డ్ స్వాగ్.. క్యా బొల్తే.. అంటూ నవ్వుతూ వెళ్లి అటు ఇటు వెతికి మామా టార్గెట్ ఇక్కడే ఉన్నాడు చిన్నగా గొడవ పెట్టుకుంటాను నువ్వొచ్చి అందుకో వీర కుమ్ముడు కుమ్ముదాం.. ఏమంటావ్
శివ : లోపల వద్దులే బాడీగార్డ్స్ ఉంటారు మళ్ళి పుల్లైసులు అని గొడవ వాడే బైటికి వస్తాడు కదా వెయిట్ చేద్దాం
సందీప్ : బైటికి వచ్చేయ్యనా
శివ : ఐదు వేలు పెట్టి కొన్నాంరా టికెట్ కనీసం ఎంజాయ్ చేసిరా, ఫ్రీ డ్రింక్స్ ఏవో ఒకటి ఇస్తారు కదా
సందీప్ : హా ఇచ్చారు ఇచ్చారు ఒక టిన్ కాన్
శివ : మంచి కలరింగ్ ఉన్నట్టుంది
సందీప్ : ఆ మొత్తం బలిసినోళ్లే అన్ని తొడలు కనిపించే మిడ్డీలు, లిపిస్టిక్కులు..అబ్బో ఒకళ్ళు ఇద్దరైతే బట్టలు లేకపోయినా అలానే ఉంటారు
శివ : నీకివ్వాళ రాసిపెట్టుంది.. కళ్ళ నిండా నింపుకో రాత్రికి పనికొస్తుంది
సందీప్ : నలుగురు ఏదో తెగ మాట్లాడుకుంటున్నారు ఉండు విందాం అని వెళ్లి సుశాంత్ వెనకున్న టేబుల్లో కూర్చున్నాడు.. సుశాంత్ వాళ్ళు మాట్లాడుకునేది ఇటు సందీప్ తో పాటు అటు శివ కూడా వింటున్నాడు
ఎరా మీ మీనాక్షిని ఎలా ఒప్పించావ్, రేపు పార్టీకి వస్తుందా
సుశాంత్ : చచ్చినట్టు వస్తుంది, దాని లవ్ గురించి ఇంట్లో చెప్పేస్తా అని బెదిరించాను.. రేపు అందరి ముందు దాన్ని ముద్దు పెట్టుకుని ఆ తరవాత ఎక్కువసేపు ఎవరు లిప్ లాక్ చేస్తారో చూద్దామని బెట్ వేసుకున్నాము కదా.. అందులో గెలిచి చూపిస్తా
నీ మీనాక్షి సహకరించకపోతే
సుశాంత్ : దానికి వేరే ఆప్షన్ లేదు, ఇంట్లో తెలిస్తే మళ్ళి ఆఫీస్ కి వెళ్లనివ్వరు అని దానికి బాగా తెలుసు. రేయి రేపు నేను మీనాక్షి లవ్ బైట్ ఇచ్చుకునేటపుడు నువ్వు పిక్స్ తీసి ఆ.. వాడెవడు ఆ శివ ఉన్నాడు కదా వాడికి పంపించు.. ముందు వాడికి అనుమానం వచ్చేలా చేద్దాం.. రేపు రాత్రికి మీనాక్షిని ఇంట్లో డ్రాప్ చేసాక వాడికి స్పాట్ పెడదాం.. కొడుకు ఉచ్చ పోసుకోవాలి మనల్ని చూసి
సందీప్ : రేయి శివా అంటే నువ్వేనా
శివ : నీకు మీనాక్షి అని వినపడలేదా, బైటికి వచ్చేయి ఆ నా కొడుకు సంగతి చూసుకుందాం
సందీప్ : కొంచెం సేపు ఉంటారా మళ్ళి మళ్ళి ఎప్పుడు వస్తామో ఏంటో
శివ : నీ ఆత్రం తగలెయ్యా
సందీప్ : నేత్రానందం బై.. జర కళ్ళళ్ళ నింపుకోనీ నువ్వే అన్నావ్ గద రాత్రికి పనికొస్తదని
శివ : కానీరా కానీ అని ఫోన్ కట్టేసి మీనాక్షికి ఫోన్ చేసాను
మీనాక్షి : శివుడు చెప్పరా
శివ : ఏం చేస్తున్నావ్
మీనాక్షి : మన గురించే ఆలోచిస్తున్నా
శివ : ఎక్కువగా ఆలోచించకు, ఏం జరిగినా నేను చూసుకుంటాను
మీనాక్షి : నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావ్
శివ : నేనా.. నేనింకా నీ నడుము గురించే ఆలోచిస్తున్నా
మీనాక్షి : ఏంటి పొద్దున్న డీల్ ఫైనల్ అయ్యిన దెగ్గర నుంచి మాటలు పొర్లి పొర్లి వస్తున్నాయి
శివ : ఏదో కొంత ధైర్యం.. అయినా నీకు భయపడతాను కదా
మీనాక్షి : నీ బిజినెస్ ట్రిక్స్ లవ్ లో పని చెయ్యవు నాన్నా
శివ : ఆమ్మో పట్టేసింది..
మీనాక్షి : హహ.. ఎక్కడున్నావ్.. అత్తయ్య బైటికి వెళ్లావని చెప్పింది
శివ : అదే రేపు నువ్వు బైటికి వెళ్తా అన్నావ్ కదా ఆ ప్లాన్ ని ఎలా నాశనం చెయ్యాలా అని అలోచిస్తున్నా
మీనాక్షి : ప్చ్.. ఎలా అయినా కాన్సల్ అయితే బాగుండు
శివ : ఇష్టం లేనప్పుడు వెళ్లడం దేనికో
మీనాక్షి : తప్పదు శివుడు.. నా బాధ నాది
శివ : అలా దాచుకోకపోతే చెప్పొచ్చుగా
మీనాక్షి : నీ దెగ్గర ఇంతవరకు నేనేమి దాయలేదు ఈ ఒక్క విషయం తప్ప.. తరవాత ఎప్పుడైనా చెపుతా ఇప్పుడేం అడక్కు
శివ : సరే సరే ఎలాగో నేను శివుడిని.. బోళాశంకరుడిని.. మంచి వరం కోరుకో
మీనాక్షి : సరే మిస్టర్ శివుడు గారు.. నా కోరిక వినండి రేపు ఒకడి కాళ్ళు చేతులు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉండాలి దాని వల్ల మీటింగ్ కాన్సల్ అయ్యి నా ఫామిలీతో పార్టీకి వెళ్ళాలి. రేపంతా మా ఆయన శివతోనే గడిపేట్టు వరం ప్రసాదించండి
శివ : తధాస్తు
ఇంతలో సందీప్ బైటికి వచ్చి శివని చూసి వాడు వస్తున్నాడు అని సైగ చేసాడు.
శివ : నేను మళ్ళీ చెయ్యనా
మీనాక్షి : బిజీనా
శివ : కొంచెం.. పావుగంటలో మళ్ళీ కాల్ చేస్తా
మీనాక్షి : సరే ఈలోగా తమ్ముడితో కలిసి భోజనం చేస్తా
శివ : ఎక్కువగా తినకు.. నా చిట్టి నడుం జాగ్రత్త
మీనాక్షి : అబ్బో.. నేనంటే ఎంత ప్రేమో అర్ధమవుతుంది
శివ : హహ బై, అని ఫోన్ పెట్టేసి బండికి తగిలించిన రాడ్ తీసుకుని కర్చీఫ్ కట్టుకున్నాను..
సందీప్ ఆ నలుగురు కార్ ఎక్కుతుంటే వాళ్ళ వెనకే వెళుతుంటే వాడిని ఆగమని సైగ చేసి శివ ముందుకు వెళ్లి రాడ్ తన వెనకాల పెట్టుకుని, కార్ ఎక్కుతున్న సుశాంత్ మీద గట్టిగా చరిచి.. బాసు టైం ఎంతా అనగానే సుశాంత్ వెనక్కి తిరిగాడు
సుశాంత్ : రేయి నువ్విప్పుడు నన్ను కొట్టావా
శివ : నిన్ను నేనెందుకు కొడతాను బె.. టైం అడిగాను
సుశాంత్ : ఏమన్నవ్ రా ఇప్పుడు
శివ : టైం అడిగితే ఎడ్డి చూపులు చూస్తావేంట్రా పాకీ నా కొడకా అని వెనక పెట్టిన రాడ్ తీసుకుని కాలు మీద ఒక్కటి పీకేసరికి సుశాంత్ అక్కడే కూల బడిపోయాడు.. వెంటనే మిగతా ముగ్గురు కార్ దిగి శివ వైపు వస్తుంటే శివ అప్పటికే కింద కారుకి ఆనుకుని కూలబడ్డ సుశాంత్ గుండె మీద మూడు సార్లు తన్నాడు.
రేయి ఎవడ్రా నువ్వు.. అని శివ చేతిలో ఉన్న రాడ్ చూసి ఏయి కొట్టొద్దు మా గురించి నీకు తెలీదు అంటూ చెయ్యి చూపిస్తూ అరుస్తుంటే
శివ : మీరన్నా చెప్పండ్రా టైం ఎంతా అని ఎదురున్న వాడు చాపిన చెయ్యి మీద గట్టిగా కొట్టాడు.. వాడు అమ్మా అని అరుస్తూ గింజుకుంటుంటే.. ఇంకొకడి దెగ్గరికి వెళ్లి టైం ఎంతా.. బోలో బై.. ఆప్కా ఘడి మే టైం క్యా హోరాబై.. ఘడి అంటే నాగార్జున ఘడి డిటర్జెంట్ ఆడ్ కాదు వాచ్ వాచ్.. ఆప్కో హిందీ ఆతా హే నా.. ఆప్ పాకిస్థానీ హేనా
సుశాంత్ : అరేయ్ వాడికి టైం చెప్పండిరా ముందు అని అరిచాడు విరిగిన కాలుని పట్టుకుని ఏడుస్తూ
అరేయి మెం పాకిస్థానోల్లం కాదురా.. ఇండియన్స్.. మమ్మల్నెనందుకు కొడుతున్నావ్ రా అని ఏడ్చేశాడు. ఇంకొకడు
శివ : నేను నమ్మ
సుశాంత్ : మేము ఇండియన్స్ రా అని లేచి నిలబడ్డాడు సుశాంత్ కోపంగా
శివ వెనక్కి తిరిగి సుశాంత్ ని కింద నుంచి పై వరకు చూసాడు నవ్వుతూ.. సుశాంత్ ఏమైందా అని వాడిని వాడు చూసుకుంటే గ్రీన్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అది కాదు అని సర్ది చెపుతుండగా శివ పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్ళీ సుశాంత్ ని తన్ని.. చేతిని కార్ లోపల పెట్టి గట్టిగా డోర్ వేసాడు.. దెబ్బకి సుశాంత్ గట్టిగా అరుస్తుంటే కాళ్ళ మీద రాడ్ తో పిచ్చి కొట్టుడు కొట్టాడు.. అప్పటికే అక్కడికి పది మంది వస్తుండగా.. పబ్ బౌన్సర్లు కూడా రావడం గమనించి సందీప్ పరిగెత్తుకుంటూ వెళ్లి బండి స్టార్ట్ చేసి శివ దెగ్గరికి వచ్చాడు
సుశాంత్ : ఎవడ్రా నువ్వు, కావాలనే పగతో కొట్టావ్.. నిన్ను వదలను అనగానే శివ సుశాంత్ ఎడమ చెయ్యి తన ఎడమ కాలు పెట్టి నిలుచొని కుడి కాలితో గట్టిగా తన్నాడు కళక్ అన్న సౌండ్ తో పాటు సుశాంత్ అరుపు కూడా చాలా గట్టిగా వచ్చింది.
ఈలోగా శివ అందరిని తలా ఒక రౌండు వేసుకుని అందరితో జై ఇండియా.. భారత్ మాతాకీ జై అనిపించి ఇంకో నాలుగు పీకి బండి ఎక్కి ఆవేశంగా వెనక వస్తున్న గుంపుని చూసి భారత్ మాతాకీ జై అని గుండెలు పగిలేలా అరుస్తూ అక్కడనుంచి ఎస్కేప్ అయిపోయారు ఇద్దరు.
సందీప్ : ఆక్టర్ ని నేను కాదురా నువ్వు
శివ : బాగుందా
సందీప్ : ఎక్స్ట్రా ఆర్డినరీ పెర్ఫార్మేన్స్
శివ : అరేయి వాళ్ళు బండి నెంబర్ గుర్తుకు పెట్టుకుంటారేమో
సందీప్ : ఉంటెగా గుర్తుపెట్టుకోడానికి అనగానే వెనక్కి చూసాను నెంబర్ ప్లేట్ లేదు.. నేనే తీసేసా మామ
శివ : నువ్వు సూపర్రా మామా
సందీప్ : మా ఊళ్ళో నా చిన్నప్పుడు చిరంజీవి బాలయ్య ఫాన్స్ కొట్టుకున్నప్పుడు మా నాన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు అప్పుడు గమనించాలే
శివ : ఇందాక ఏంటి నాన్నా అది.. స్వాగ్.. హా
సందీప్ : మొహానికున్న కర్చీఫ్ తీసేస్తూ స్వాగ్ కాదు అది ష్.. షా.. ష్వాగ్..
శివ : హహ.. పోనీలే ఒక పని అయిపోయింది, వాడికి దూల తీరిపోయి ఉంటదిగా
సందీప్ : మాములుగా కాదు.. పార్టీ చేసుకుందాం సక్సెసఫుల్ గా మిషన్ కంప్లీట్ అయింది
శివ : రేపు పార్టీ ఉంది రోయి.. అందరూ వస్తున్నారు నేనే చెపుదాం అనుకుంటున్నా ఈ గోలలో పడి మర్చిపోయా
సందీప్ : ఎక్కడా.. ఎప్పుడు
శివ : అందరం ఇంటి దెగ్గర కలుద్దాం ఆ తరువాత ఎటు వెళ్లాలో ఆలోచిద్దాం.. ఏమంటావ్
సందీప్ : అంతే అయితే రేపు కలుద్దాం అని బండి ఇంటి ముందు ఆపాడు
శివ : గుడ్ నైట్.. అని లోపలికి వచ్చి గేట్ వేస్తూ బండి ఎక్కడా కనిపించకుండా ఒక పది రోజులు మన హాస్టల్ మెట్ల కింద దాచెయ్యి
సందీప్ : లేదు ఇది నాన్నది ఆయన ఇప్పుడు ఊరు వెళ్ళిపోతున్నాడు.. నెంబర్ ప్లేట్ బిగించి ఇచ్చేస్తే ఇంక ఈ బండి ఈ సిటీలోనే దొరకదు
శివ : హహహ్హ.. సరే బై అని లోపలికి వచ్చి అమ్మతో మాట్లాడి నిద్రకుపక్రమించాను.
పొద్దు పొద్దున్నే మీనాక్షి నుంచి వరసపెట్టి కాల్స్ రావడంతో లేచాను
శివ : ఏంటి మీనా
మీనాక్షి : ఓయి నువ్వేనా ఇది చేసింది
శివ : ఏంటి
మీనాక్షి : రాత్రి నేను కోరుకున్నది పొద్దున లేచేసరికి నిజమైపోయింది
శివ : ఇంకా నిద్ర మత్తు పోలేదా
మీనాక్షి : కొట్టింది నువ్వేనా కాదా
శివ : నేనే అయితే ఏంటంటా ఇప్పుడు
మీనాక్షి : అవ్వ...! నేనొస్తున్నా
శివ : ఇంట్లోనే ఉన్నాను, రా..
అరగంటకి మీనాక్షి ఇంట్లోకోచ్చి నేరుగా లోపలికి వెళ్ళింది అది చూసి కావేరి కూడా బెడ్ రూంలోకి వచ్చింది. మీనాక్షి దిండు తీసుకుని పడుకున్న శివని బాదిపారేసింది.
కావేరి : ఏమైంది మీనాక్షి?
మీనాక్షి : మా బావని కుక్కని కొట్టినట్టు కొట్టాడు అత్తయ్య.. వాడిప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు.. డాక్టర్ చూసి కనీసం ఎనిమిది నెలలు ఆగితే కాని కోలుకోవడం కుదరదని చెప్పాడు.. చూడండి ఎలా చేసాడో వాడి కాళ్ళు చేతులు అన్ని విరిచేసాడు.. అని తల పట్టుకుని కూర్చుంది.
కావేరి : శివా.. శివా.. లెగు ముందు..
శివ : ఆ.. ఏంటి
కావేరి : అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని, కాని ఇంత గోరంగా ఒక మనిషిని ఎలా కొట్టావు, అతను తప్పు చేసినా తెలియక చేసింది, కాని నువ్వు తప్పని తెలిసి కూడా చేసావు.
శివ : రాత్రి మీనాక్షి అడిగితేనే కొట్టాను
మీనాక్షి : అవ్వ అవ్వ చూడు అత్తయ్య నా మీదకి నెడుతున్నాడు.. అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు మనుషులని పెట్టి వెతికిస్తున్నారు
శివ : దొరకంలే
కావేరి : ఏంటి నాన్నా ఇదంతా
మీనాక్షి : అస్సలేం జరిగింది అత్తయ్య మొన్న నాన్న కూడా ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఆపేసాడు
కావేరి : ఆ అబ్బాయి నా గురించి ఏదో వంకరగా మాట్లాడాడట, నన్ను పనిలో పెట్టుకుంటా అని దానికి అవమానంగా ఫీల్ అయ్యి ఇలా చేసాడు, వాడి తరపున నేను క్షమాపణలు చెపుతున్నా మీనాక్షి
మీనాక్షి : ఛ ఛ లేదు అత్తయ్య.. నేను కూడా వాడికి అలానే కావాలని కోరుకున్నాను కాని శివ అని ఆపేసి శివ వైపు చూడగానే కావేరి కూడా శివ వంక కోపంగా చూసాడు.
అప్పుడే సందీప్ ఆగమేఘాల మీద లోపలికి వస్తూ..
సందీప్ : రేయి శివా ఆ సుశాంత్ గాడు బెడ్ ఎక్కేసాడు, నాటు కొట్టుడు కొట్టావేంట్రా అయినా కాని మొహం బానే ఉంది ఇంకో రెండు పీకాల్సింది ఆ నా కొడుకుని అంటూ లోపలికి వచ్చి శివతో మాట్లాడి గోడ పక్కన ఉన్న కావేరి, మీనాక్షిలని చూసి నాలిక కరుచుకున్నాడు
శివ మంచం మీద కూర్చుని తల పట్టుకున్నాడు.
శివ : తిట్లు తిట్టించుకోడానికి కూడా అంత ఆత్రం ఏంట్రా, వచ్చావ్ గా దా వచ్చి నువ్వు కూడా తిను
మీనాక్షి : సరిపోయారు ఇద్దరికి ఇద్దరు.. సందీప్.. అని కోపంగా చూసింది
సందీప్ : మీ బావకి ఆ మాత్రం పడాల్లే మీనాక్షి లేకపోతే చిన్నపిల్లాడితో గంజాయి తెప్పించుకుంటాడా అని కోపంగా అనేశాడు
మీనాక్షి : ఏంటి.. శివా ఏంటి సందీప్ చెప్పేది
సందీప్ : అంటే వీడు నీకేం చెప్పలేదా??
కావేరి : సందీప్ నువ్వు చెప్పు
శివ : ఏం లేదు లేమ్మా
కావేరి : నువ్వు నోరు ముయ్యి.. సందీప్..
సందీప్ : మీనాక్షి మన కంపెనీలో ఉన్న శ్యామ్, గోపాల్ ఇద్దరు ఫ్రాడ్ చేసి దొరికిపోయారు గుర్తుందా వాళ్లిద్దరూ సుశాంత్ మనుషులే, వాళ్లిద్దరూ అరెస్ట్ అయ్యాక వాళ్ళకి సుశాంతే బెయిల్ ఇప్పించాడు, మొన్న స్ట్రైక్ చేపించింది ఆ తరువాత లోకల్ బయ్యార్స్ ని రెచ్చగొట్టి మన మీదకి పంపించింది అంతా చేసింది సుశాంతే..
మీనాక్షి : కానీ ఎందుకు.. ఇదంతా చేసి మనల్ని దెబ్బ తీస్తే వాడికోచ్చే లాభం ఏంటి
శివ : కంపెనీ మూత పడితే మీకు వేరే ఆప్షన్ ఉండదు చచ్చినట్టు వాళ్ళ కాళ్ళ కింద బతకాల్సిందే.. అందుకు
సందీప్ : అంతేకాదు మీనాక్షి బయ్యర్స్ ఇన్సిడెంట్ తరవాత శివ ఒక రోజంతా సుశాంత్ ని ఫాలో అయ్యాడు, మీ తమ్ముడు చందుతో గంజాయి కొని తెప్పించుకుంటున్నాడు ఇదే అస్సలు కారణం వాడిని కొట్టడానికి.
మీనాక్షి : నిజమా
శివ : ఉం.. ఉం.. అని తల మూడు సార్లు ఊపాను నిలువుగా
మీనాక్షి : చచ్చాడు నా కొడుకు మిగిలిన తల ఒక్కటి నేను తెంచుతా.. దొంగనాకొడుకు అని ఆవేశంగా బైటికి పరిగెత్తుతుంటే శివ లేచి మీనాక్షి నడుము గట్టిగా పట్టుకున్నాడు.. వదులు నన్ను వాడికి ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడితో ఇలాంటి పనులు చేపిస్తాడు.. ఈ నా కొడుకు కూడా రోజు ముచ్చట్లు చెపుతాడు కాని ఈ విషయం దాచాడు.. లే.. వదులు నన్ను అని విడిపించుకోబోయింది.
శివ : అయిపోయిందేదో అయిపోయింది వదిలేయి
మీనాక్షి : ఇంత జరుగుతుంటే నాకు నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు
శివ : నువ్వు చెప్పావా నాకు
మీనాక్షి : దేని గురించి నువ్వు మాట్లాడేది
శివ : మన లవ్ ని అడ్డుపెట్టుకుని వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేయడం గురించి అనగానే మీనాక్షి ఆశ్చర్యంగా
మీనాక్షి : నీకెలా తెలుసు...?