Chapter 17
కొన్ని నిమిషాల తరువాత:
సూపర్ మార్కెట్ లో ......
"సంజు..... ఎం తీసుకోవాలి ??"
"ముందుగా ఒక మిల్క్ ప్యాకెట్........ఎగ్స్..... "
తను "ఓకే...... ఎన్ని ఎగ్స్ కావలి ??"
నేను "ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా ??"
"రెండో మూడో ఉన్నాయి.....అనుకుంట.... "
నేను "సరే ఒక ప్యాక్ తీసుకుందాం......" అన్నాను.
కావాల్సిన ఒక్కొక ఐటెం తీసుకుంటూ ట్రాలీని ముందుకు తోస్తు వెళ్తున్నాం.
"సంజు....... ఎం సినిమా చూద్దాం సాయంత్రం ??"
"ఏమో నీ ఇష్టం......."
"హారర్ సినిమా చూద్దాం..... ఏదైనా..... " అంటూ నా వైపు మోహంలో సిగ్గు దాచుకుంటూ క్యూట్ గా అంది. ఇద్దరి కళ్ళు ఒకరి చూపులో ఒకరివి లాక్ అయ్యాయి.
నేను కూడా మోహంలో నవ్వు దాచుకుంటూ "సరే...... " అన్నాను.
ఇద్దరం కొంచెం ముందుకు సాగాము ట్రాలీ ముందుకి అంటూ.
ఈ లోగ నేను పిల్లల డైపర్లు వైపు చూపిస్తూ "స్వీటీ..... అవి ఒక ప్యాకెట్ తీసుకో....." అన్నాను.
"అవా ??" అంటూ ఆశ్చర్యంగా అడిగింది.
నేను "అవును...... నీకు భయం కదా ..... నీ కోసమే ......" అన్నాను.
చిరు కోపంతో చూస్తూ నా చేయి పై కొట్టింది.
నేను "అబ్బా..... ఏంటే అంత గట్టిగ కొడుతున్నావ్...... ??" అన్నాను.
నా వైపు అలాగే చిరుకోపంతో చూస్తుంది.
నేను కొంచెం సీరియస్ గా "ఏంటి ఫీల్ అయ్యావా ??" అన్నాను.
తను "అవును....." అంది.
"హే ..... ఐ అం వెరీ సారీ...... " అని సీరియస్ గా అంటూ "ఫీల్ అవ్వకు.... వెళ్తూ వెళ్తూ..... నాలుగు లాలిపాపులు కొనిస్తాను లే " అని కొంచెం నవ్వుతు అన్నాను.
అలాగే సీరియస్ గా చూస్తు నా టోన్ మారేసరికి తను కూడా నవ్వు దాచుకోలేక నవ్వేసి మళ్ళి నా చేయి పై కొట్టింది.
ఇద్దరం మూసి మూసి నవ్వులు నవ్వుకొని కౌంటర్ లో బిల్ వేయించుకొని బైక్ ఎక్కాము.
ఇంటికి వెళ్లే రూట్ కాకుండా నేను వేరే వైపు బైక్ తిప్పాను.
స్వీటీ "సంజు..... ఇటు కదా ఇల్లు......" అంది.
నేను "ఒక చిన్న పనుంది......" అన్నాను.
"ఓకే" అంది.
నేను కొరియర్ షాప్ దగ్గర బైక్ ఆపి "పద ......" అన్నాను.
ఇద్దరం లోపలి వెళ్ళాము.
నేను కొరియర్ నెంబర్ అక్కడ డెస్క్ లో ఇచ్చి "3 డేస్ బ్యాక్ వచ్చిందన్నారు......అది కాలేచ్ట్ చేసుకోవటానికి వచ్చాను" అని అడిగాను.
నా ID కార్డు అడిగారు. అది చూపించగానే నాకు ఒక ప్యాకెట్ ఇచ్చారు.
ఇద్దరం బయటకు వచ్చాము.
స్వీటీ "సంజు..... ఏంటది ??" అన్ని అడిగింది.
"గిఫ్ట్......" అన్నాను.
నా వైపు అలాగే చూసింది.
నేను "నిజంగా.....గిఫ్ట్..... " అన్నాను.
"..... ఎం గిఫ్ట్ ??" అని అడిగింది.
నేను "ఇంటికెళ్ళాక చెబుతాను....." అన్నాను.
"సరే"
"దారిలో..... ఇంకోటి కూడా తీసుకోవాలి ......" అన్నాను.
"ఇంకో పార్సెల్ ఆ ??"
"అవును...... " అని కొంచెం నవ్వుతు అన్నాను.
స్వీటీ "ఎం పార్సెల్ అది ??"
నేను "shhhhh..... " అన్నాను.
"shhhhh ...... కాదు..... " అంది.
"ఇంట్లో చూపిస్తా......"
"సరే....." అని దీనంగా అంది.
బైక్ ఇద్దరం ఎక్కి దారిలో ఒక టైలర్ షాప్ దగ్గర ఆగాను.
"నువ్వుండు..... ఇక్కడే...... వస్తాను..... " అని చెప్పి టైలర్ షాప్ నుంచి ఒక కవర్ తీసుకొని వచ్చాను.
స్వీటీ కి అర్ధమైంది నేనేదో డ్రెస్ తన కోసం తెచ్చానని.
"ఎం డ్రెస్ తెచ్చావ్ నాకోసం ??" అని నవ్వుతు అంది.
నేను "ఇంట్లో ఇస్తా......." అన్నాను.
స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.
"ఏంటి ??"
"ఎం లేదు..... నా కోసం ఎం డ్రెస్ తెచ్చావా అని ఆలోచిస్తున్నాను......"
"సరే...... ఇంటికి వెళ్ళేలోగా ఆలోచించి చెప్పు...... " అన్నాను.
ఇద్దరం ఇంటికి చేరుకున్నాం.
నేను రెండు కవర్లు నా చేతుల్లోనే పెట్టుకున్నాను.
స్వీటీ డోర్ లాక్ చేసి తన చేతిలో ఉన్న హ్యాండ్ బాగ్, సూపర్ మార్కెట్ కవర్ పక్కన పెట్టి నా వైపుకి వచ్చింది.
నేను రెండు కవర్లు సోఫా లో పెట్టి అక్కడ కూర్చున్నాను. నెమ్మదిగా స్వీటీ నా పక్కనే కూర్చుంది.
తనలో క్యూరియాసిటీ పెరిగింది. తన కళ్ళు ఆ చొవెర్స్ వైపే.
"ఏంటి ??"
కవర్లు వైపు కళ్ళతో చూపించింది.
"ఇస్తాను కానీ ముందుగా......"
"ముందుగా ..... ??"
"నేను చెప్పిన విషయం......"
"ఎం విషయం ??"
"నువ్వు ..... నాటి గా సెక్సీ గా నన్ను ఆట పట్టించు..... ఇస్తాను......" అన్నాను.
కొంచెం ఇబ్బందిగా చూసింది.
నేను స్వీటీ దగ్గరకి జరిగి తన నడుం పై రెండు చేతులు వేసి "స్వీటీ...... కం ఆన్..... ఇంకా మోహుమాటం అయితే ఎలా ??" అన్నాను.
"సంజు.....ఏమో..... నాకు రాదు..... " అంది.
నేను తనకి ఇంకా దగ్గరగా జరిగి "ట్రై చేయి......" అన్నాను.
బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది.
నేను "హే...... స్వీటీ...... మరి ఇలా అయితే ఎలా ??" అన్నాను.
తను "ఏమో సంజు...... నాకు ఎం ఐడియాలు రావటం లేదు......" అంది.
"సరే..... నాకు కూడా ఆ కవర్లు ఇవ్వాలని లేదు..... ఇప్పుడు....."
"ఆ ??" అంది.
"ఆ.... ఉ..... లేదు....... నీ ఇష్టం.....మరి....."
"సంజు నాకు ఐడియాలు రావట్లేదు...... "
"పర్లేదు నేను వెయిట్ చేస్తాను......." అన్నాను.
"పోనీ లోపల ఎలాంటి డ్రెస్ ఉందొ చెప్పు...... ఏమైనా ఐడియాలు వస్తాయి....." అంది.
"అబ్బా .....అన్ని చెప్పేస్తారు మరి....." అన్నాను.
స్వీటీ నవ్వి "నిజంగా సంజు......"
"రా అని పిలువు....." అన్నాను.
మళ్ళి స్వీటీ నవ్వి "నిజంగా రా....." అని చాల తీయగా అంది. పోయిన సరికన్నా ఈ సరి చాల నాచురల్ గా ఇబ్బంది పడకుండా అంది.
నేను "ఎం ఐడియాలు రావటం లేదా ??" అన్నాను.
"లేదు......"
"నీ ఇష్టం ..... మిస్ అయిపోతున్నావ్......."
"సంజు..... ప్లీస్ రా, నాకు నిజంగా మైండ్ బ్లాంక్ గా ఉంది......"
"..... లోపల చాల చాల సెక్సీ చీర ఉంది ...... నీకిద్దామని వారం నుంచి వెయిట్ చేస్తున్నాను......"
"చీర??" అంది.
"hmmmm ........ ఈ చీర నువ్వు వేసుకొని...... నేను నిన్ను మంచం పై పడుకోపెట్టి ...... .... పడుకోపెట్టి...... "
స్వీటీ నా కళ్ళలోకి చూస్తూ "పడుకోపెట్టి .... తరువాత ??"
నేను "పడుకోపెట్టి....... నా పెదాలతో......" అంటూ తన పేదల పై నా పెదాలపై పెట్టి నా లిప్స్ తన లిప్స్ తో లాక్ చేసాను. చాల రొమాంటిక్ గా అనిపించింది.
నెమ్మదిగా ముద్దయ్యాకా "అలా ముద్దులిస్తూ ఇంకా చాలా చాల చేయాలనుంది...... కానీ ఎం లాభం ??....." అని టోన్ మార్చేసాను.
స్వీటీ నన్ను చూసి "ఆ ??"
"...... ఇవన్నీ నేను చేయాలంటే ..... ముందు నువ్వు ఈ చీర కట్టుకోవాలి....... చీర కట్టుకోవాలంటే..... నేను నీకు చీర ఇవ్వాలి...... చీర ఇవ్వాలంటే నువ్వు నన్ను టీస్ చేయాలి......" అన్నాను.
"సంజు...... "
"నీ ఇష్టం మరి..... "
"సంజు... నన్ను అలా టీస్ చేసి ఏడిపించకు ప్లీస్ ........."
నేను తనంతో "ఒకసారి ఊహించుకో...... ఇంత వేడిగా ఉన్న సమ్మర్ లో..... రూమ్ లో చల్లటి ac వేసుకొని నేను నీ చీర కొంచెం కొంచెం విప్పేస్తూ...... నాటీగా అన్ని చోట్ల తాకుతూ...... ఇద్దరం ముద్దులిచ్చుకుంటూ ...... అలాగే శృంగారం చేసి....... ఒకరి కౌగిలిలో ఒకరం........ హా......." అంటూ తన నడుం పై ఉన్న నా చేయిని తీసేసాను.
స్వీటీ వెంటనే నా చేతులు పట్టుకొని తన నడుం పై పెట్టి "చంపేస్తాను...... నిన్ను....... అలా మధ్యలో ఆపొద్దు..... ఇంకా చెప్పు....." అంది.
నేను "ఇంకేంటి చెప్పేది??" అని అమాయకంగా అన్నాను.
స్వీటీ "సంజు...... ప్లీస్....... "
నేను "నీ ఇష్టం......"
స్వీటీ "సంజు.......నువ్వు కావాలనే ఇలా అంత చేస్తున్నావ్......."
నేను అమాయకంగా "నేనేం చేసాను ??" అని అడిగాను.
స్వీటీ "చంపేస్తాను ...... అలా ఎం తెలియనట్లు నటిస్తే..... కావాలని అన్ని నాకు చెప్తూ మధ్యలో ఆపేసి..... ఇలా అంత చేస్తున్నావ్......"
నేను "ఏమో నువ్వేం మాట్లాడుతున్నావా నాకేం అర్ధంకావటంలేదు....."
స్వీటీ నన్ను చిరుకోపంతో చూసింది.
నేను నవ్వి ఊరుకున్నాను.
స్వీటీ నాతో "సరే........" అని నా చేతులు రెండు తీసుకొని తన సళ్ళ పై పెట్టి కొంచెం ప్రెస్ చేసింది. మెత్తగా ఉన్న తన సళ్ళను అలా చేతులతో ఫీల్ అయ్యేసరికి చాల ఉత్సాహం వచ్చింది.
"ఓకేనా ??" అంది.
నేను "అంతేనా ??" అన్నాను.
"సరే ఇంకేం చేయాలి ??" అంది.
"మాటలతో టీస్ చేయి......" అన్నాను.
"ఏమో సంజు....... " అని ఇబ్బందిగా అంది.
"స్వీటీ........... నా దగ్గర ఎందుకంత మోహుమాటం ?? నీకు మనసులో ఉంది చెప్పు......" అన్నాను.
"సంజు ............ ఎం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటంలేదు ...... "
"ఏదో ఒకటి చెప్పు....."
"ఎం చెప్పాలి ??"
"hmmmm .......... చీర గురించి చెప్పు..... "
"చీర గురించా ??"
"అవును..... ఈ చీర నువ్వు ఎలా కట్టుకొని వచ్చి నన్ను ఎలా టీస్ చేస్తావో చెప్పు....."
"అంటే ??"
"అంటే....... " అంటూ నేను తన చుడిదార్ పై బొద్దు దగ్గర చేయి వేసి "చీర..... ఇక్కడికి కట్టుకుంటావా లేదా ....." అంటూ చేయి కొంచెం కిందగాని "లేదా కిందకి కట్టుకుంటావా చెప్పు......." అన్నాను.
సిగ్గుపడింది.
"అబ్బా...... " అన్నాను.
"సరే...... నడుం కిందకి కట్టుకుంటాను......"
"స్వీటీ...... "
"ఏంటి ??"
"ఇది ఇంటర్వ్యూ కాదు...... నువ్వే కంటిన్యూ చేయి......" అన్నాను.
"hmmmmm ...... ఒకే..... నాకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది......" అంది
"ఒకే...... " అన్నాను.
"సంజు.......నాకొక డౌట్..... "
"ఏంటది ??"
"నేను చీర కట్టుకున్నప్పుడు లోపల బ్రా వేసుకొన ?? వద్ద ??" అని అడిగింది.
నేను నవ్వాను. స్వీటీ కూడా నవ్వింది.
"ఇలాగేనా ??" అంది.
"యా...... ఇప్పటకి లైన్ లోకి వచ్చావ్...... నువ్వు....."
"థాంక్స్......" అంది.
"సరే ఇంకా ??"
"చీర పైటని ఇలా పై దాకా వేసుకొనా లేదా కొంచెం కిందకి వేసుకొనా ??" అని అడిగింది.
నేను "చెప్పే బదులు చూపిస్తే బాగుంటుంది గా......" అన్నాను.
స్వీటీ నా చేయి తీసుకొని తన ఛాతి పై వేసి "ఇక్కడ ??" అంటూ నా చేయిని కొంచెం కిందకి పెట్టి "లేదా ఇక్కడ ??" అని అడిగింది.
"వీలైనంత కిందకి వేసుకో......" అన్నాను.
"ఓకేనా ??" అంది.
"ఇంకా..... చెప్పువే......" అన్నాను.
"ఇంకానా ??"
"యా..... ఫస్ట్ టైం నీ నుంచి ఇలాంటి మాటలు వింటున్నాను...... ఇంకా ఇంకా వినాలని ఉంది......" అన్నాను.
స్వీటీ నవ్వి "సరే......"
స్వీటీ ఆలోచిస్తూ ఉంది. ఎం చెప్పాలా అని. అలాగే ఒక నిమిషం సైలెన్స్.
నేను రెస్ట్ లెస్ గా ఫీల్ అయ్యాను "స్వీటీ ఎం ఆలోచిస్తున్నావు??" అని అడిగాను.
"ఎం లేదు...... జాకెట్ వెనకాల దారాలు కట్టుకోవటం నాకు రాకపోతే నువ్వు వచ్చి కడతావేమో అని అడుగుదామని ఆలోచిస్తున్నాను ...." అంది.
నేను నవ్వి "ఇక నా వల్ల కాదు......" అని స్వీటీ చేయి పట్టుకొని తనని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి డోర్ లాక్ చేసాను.
bedroom డోర్ మూసి నెమ్మదిగా తనని పట్టుకుని డోర్ ముందు నిలబెట్టి నేను తన దగ్గరకి జరిగాను. తానొక అడుగు వెనక్కి వేసింది. వెనకాల డోర్ ఉండటంతో డోర్ కి ఆనుకుని ఉంది. నేను ఇంకా దగ్గరికి జరిగి నెమ్మదిగా తన చున్నీ తీసి పక్కకేసాను. తను గట్టిగ ఊపిరి తీసుకుంటుంది.
నెమ్మదిగా నా చేతులు రెండు డోర్ కి ఆనిచ్చి నెమ్మదిగా స్వీటీ పేదల పై నా పెదాలను పెట్టి ఒక ముద్దిచ్చాను. అలా ముద్దిస్తూ తన నడుం పై చేతులు వేసాను. చాల చాల రొమాంటిక్ గా అనిపించింది.
ముద్దిచ్చాక "ఈ రోజు చాల అందంగా కనిపిస్తున్నావు....... తెలుసా ??" అన్నాను.
స్వీటీ అటు ఇటు తలూపింది. తను ఏదో మాట్లాడాలని ఉంది కానీ తన నోటి వెంట మాటలు రావటం లేదని అర్ధమైంది.
నెమ్మదిగా నేను తన చుడిదార్ పై అంత చేతులతో తాకుతూ "నా వల్ల అస్సలు కావట్లేదు తెలుసా....... " అంటూ నా వేలితో తన నుదురు ముక్కు పెదాలు పైనుంచి కిందకి తాకుతూ "..... ఎక్కున్నాడా నువ్వే గుర్తొస్తున్నావ్........ ఆఫీస్ లో ఇంట్లో ....అన్ని చోట్ల......మొన్న ఆఫీస్ లో అప్లికేషన్ form లో నా పేరు బదులు నీ పేరు రాసాను...... నీకెలా అనిపిస్తుందో తెలీదు కానీ నాకు మాత్రం ఈ రోజంతా నీతో పడక పై గడపాలనుంది....... ఈ రోజంతా నీతో కలిసి ఈ పడకలో ప్రేమ కురిపిస్తూ శృంగారం చేయాలనుంది....... నీకు ముద్దులుపెట్టాలని...... ప్రేమతో నీలోని ప్రతి అణువుని అనుభవించాలని .....నిన్ను మధ్య మధ్యలో నవ్వించాలని ......నీ తీయని మాటలు వింటూ..... నీతో కబుర్లు చబుతూ ..... ఇద్దరం శృంగారంలో మునిగితేలుతు ఉండాలని ఉంది....... "
స్వీటీ "..... వావ్ సంజు...... నువ్వు చెప్పిన ప్రతి మాట..... నేనెలా ఫీల్ అవుతున్నానో అలాగే చెప్పావ్......"
నేను "నిజంగా ??"
స్వీటీ "సంజు ........ నాకు కూడా నీ గురించే ఆలోచనలన్నీ ........ నువ్వు నన్ను ముట్టుకుంటేనే నాకేదో అయిపోతుంది ....... నీతో కబుర్లు చెప్తుంటే టైం అనేదే తెలియట్లేదు....... నీతో మాట్లాడితే మనసంతా చాల హాయిగా అనిపిస్తుంది .......నీ నుంచి మెసేజ్ వస్తే ఏ పనిలో ఉన్న సరే ఫోన్ ఓపెన్ చేస్తే కానీ మనసు కుదుటపడదు ......రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీ గురించే ఆలోచనలన్నీ........... నేనెప్పుడూ అమ్మతో రోజు మాట్లాడే దాన్ని...... కానీ నిన్న అమ్మ ఫోన్ చేసి నేనెందుకు తనతో పెళ్లయ్యాక ఫోన్ మాట్లాడట్లేదు అని అడిగింది....... అప్పుడే తెలిసింది ...... I am madly in love with you అని......"
నేను "వావ్......" అని వెంటనే "I love you స్వీటీ......." అన్నాను.
స్వీటీ "I love you too సంజు....." అంది. ఇద్దరం గట్టిగ కౌగిలించుకున్నాం. ఇద్దరం ప్రేమతో ఒక ముద్దిచ్చుకున్నాం.
ముద్దయ్యాకా స్వీటీ ఏదో చెప్పబోయింది, నేను తను ఎం చెప్తుందా అని అనుకునేలోపు స్వీటీ సైలెంట్ అయిపోయింది.
నేను "ఏంటి ?? ఏదో చెప్తున్నావ్...... పర్లేదు చెప్పు......"
స్వీటీ "సంజు......" అని ఇబ్బందిగా పేస్ పెట్టింది.
"ఏంటే ??"
"సంజు...... నీకొక విషయం చెప్పాలి......."
"ఏంటి ??"
స్వీటీ "...... మనం హనీమూన్ కి వెళ్ళినప్పుడు చెబుదామని అనుకున్నాను....... కానీ ఇప్పుడే చెప్పేస్తాను....."
నేను "ఏంటి ??" అని కొంచెం ఆతృతతో అడిగాను.
స్వీటీ "సంజు నేను నీ లిస్ట్ మొత్తం చూసేసాను......"
నేను "ఏంటి ??"
స్వీటీ "అదే...... నువ్వు తాయారు చేసిన లిస్ట్ మొత్తం చూసేసాను......"
నేను నవ్వి "ఓ....... చూసేసావా ??" అన్నాను.
స్వీటీ "ఏంటి ?? నీకు కోపంగా లేదా ??" అని అడిగింది.
నేను "కోపమా ?? ఎందుకు ??"
స్వీటీ "నీకు తెలియకుండా లిస్ట్ చూసినందుకు......"
నేను "తెలియకుండా ఏముంది ?? నీకు అప్పుడే ఆ రోజే పాస్వర్డ్ ఇచ్చేసాను గా......."
స్వీటీ "hmmmmm....." అంది.
నేను "ఎలా ఉంది ??"
స్వీటీ "ఆ ?? "
నేను "అదే లిస్ట్ ఎలా ఉంది??" అని అడిగాను.
స్వీటీ "చాల బాగుంది......."
నేను "ఇంకా ??"
స్వీటీ "ఇంకా అంటే ??"
నేను "ఇంకేం అనిపించలేదా ??"
స్వీటీ "ఇంకానా ??"
నేను "స్వీటీ మోహుమాట పడకుండా చెప్పేయి ....."
స్వీటీ "సంజు నువ్వు రొమాంటిక్ అని అనుకున్నాను కానీ...... "
నేను "కానీ ??"
స్వీటీ "..... లిస్ట్ అంత చూసాక నువ్వు చాల నాటి అని తెలిసింది......నువ్వింత నాటి నాకు అస్సలు తెలీదు...... " అనేసింది.
నేను "నేనెంత నాటినో ...... అక్కడ చూపిస్తాను......" అని మంచం వైపు చూపిస్తూ అన్నాను.
స్వీటీ నవ్వింది.
నేను స్వీటీ చేయి తీసుకొని నెమ్మదిగా తనని బెడ్ పైన పడుకోపెట్టి నేను తనపైకి ఎక్కాను.