Update 01
(1977 మార్చి 26)
R&aw హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ లో మేజర్ రమణ నీ సీక్రెట్ గా తన రూమ్ కీ పిలిచి అసలు ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని పిలిచారు R&aw చీఫ్ రావు అప్పుడు వాళ్ల సంభాషణలో తెలిసింది ఏంటి అంటే పాకిస్తాన్ కన్న పెద్ద ముప్పు తమ కోసం ఎదురుచూస్తోంది అని కానీ అది ఎవరూ చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారు అన్నది మాత్రం ఇప్పటి వరకు అంతు పట్టని ప్రశ్న మేజర్ రమణ చేసిన ఇన్వెస్టీగేషన్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు తాము ఎదుర్కోవాల్సిన విపత్తు అట్టు పాకిస్తాన్ కానీ, చైనా కానీ తమ మీద చేయడం లేదు ఇది అంత ఎవరో లోపలి వ్యక్తులు చేస్తున్నారు అది ఎవరూ అన్నది అర్థం కాక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలు పట్టుకున్నారు అలాంటి సమయం లో ఆఫీస్ బేస్మెంట్ లో బాంబులు పేలడం మొదలు అయ్యాయి దాంతో బిల్డింగ్ మెల్లగ పేక మేడ లా కూలి పోవడం మొదలు అయ్యింది అందరూ చెల్లాచెదురు అయ్యారు మేజర్ రమణ కాలు పైన ఒక పిల్లర్ బీమ్ పడింది ఆ తర్వాత ఆ ఫ్లోర్ సపోర్ట్ లేక జారీంది దాంతో అలా బిల్డింగ్ నుంచి జనాలు పై నుంచి కురిసే వర్షపు చినుకులు లాగా రాలి పడటం మొదలైంది అలాంటి సమయం లో ఆ బిల్డింగ్ ఎదురుగా నిలబడి ఉన్నాడు అక్కడ జనాలు ప్రాణ భయంతో పెడుతున్న ఆర్తనాదాలు వింటూ ఆనందించడం మొదలు పెట్టాడు.
అలా బిల్డింగ్ మొత్తం నెల మట్టం అయ్యింది అని తెలుసుకొని అక్కడ పడి ఉన్న మేజర్ రమణ దగ్గరికి వెళ్లి అతని ముత్తి నీ పట్టుకొని పిసుకుతూ "నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని" అని చెప్పి పైకి లేచ్చాడూ రమణ కళ్లు మసక భారీ ఉండటం తో ఆ వ్యక్తి మొహం సరిగ్గ చూడలేక పోయాడు కానీ వాడిని ఎలాగైనా ఆపాలని తన పాంట్ లో ఉన్న గన్ తీసి చూపు మసక భారీ ఉన్న కూడా తన దేశం కోసం ఒక్కసారిగా తన లోని బలం మొత్తం పుంజుకోని కాల్చాడు అప్పుడు ఆ గన్ లోని బుల్లెట్ ఆ వ్యక్తి యొక్క గుండె వెనుక భాగంలో తగిలి కింద పడిపోయాడు కానీ తన ప్రాణం పోతున్న తన పెదవి పై చిరునవ్వు తో "ఆశ్వథ్థామా హతహ కుంజరహ" అంటూ నెల రాళ్లాడు.
2019 హైదరాబాద్
కొత్తగా సిటీ లోకి అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చాడు సిద్ధార్థ తనకు తెలిసింది అలా నీతి, న్యాయం నేరస్తులను వెంటాడి వేటాడి పట్టుకోవడం ఆ తర్వాత వాళ్ల ను ఎవరికి తెలియకుండా మట్టి లో కలిపేయడం తన పద్దతి అతనికి ఎటువంటి వ్యసనాలు లేవు ఉన్న ఒకే ఒక్క బలహీనత తన అక్క విజయ తన తమ్ముడు నీ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అని తానై పెంచింది అంతేకాకుండా తమ్ముడు నీ కొడుకు లా చేసుకొని తనకంటూ ఒక కుటుంబం కావాలి అనే విషయం మరిచి పెళ్లి కూడా చేసుకో లేదు, సిద్ధార్థ కీ ఛాలెంజ్ లు అంటే చాలా ఇష్టం తన జీవితాన్ని ఛాలెంజింగ్ గా మార్చే ఒక కేసు తనకు వస్తే చూడాలని తన కోరిక అందుకే అలాంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.
సిద్ధార్థ ఎప్పుడూ ఒక తనకు కాలి సమయం దొరికిన సరే ఒక ఆంథుల అనాధాశ్రమం కీ వెళ్లి అక్కడ పిల్లల కు భోజనం పెట్టి ఒక గంట సేపు పిల్లలకు చదువు చెప్పడం తనకు అలవాటు, ఆ రోజు కూడా తను అలాగే ఆ ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న టైమ్ లో కొంత మంది అమ్మాయిలు పిల్లలకు భోజనం తినిపిస్తూ వాళ్ల తో కలిసి క్రికెట్ ఆడుతున్నారు అందులో ఒక అమ్మాయి సిక్స్ కొడితే అది సరిగా సిద్ధార్థ తల పై నుంచి దూసుకొని వెళ్లింది దాంతో కోపం తో సిద్ధు అటు వైపు చూశాడు చూస్తే ఒక అమ్మాయి బబుల్ గమ్ నములుతు దాని బుగ్గ గా చేసి బాట్ పట్టుకుని స్టైల్ గా నిలబడి ఉంది, దాంతో సిద్ధు ఏమీ ఆలోచించకుండా వెళ్లి తనకు ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ అమ్మాయి సిద్ధు వైపు చూసి ఏంటి అంటూ కళ్లు ఎగిరేసింది సిద్ధు తన కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ "I love you" అన్నాడు దానికి ఆ అమ్మాయి షాక్ అవుతుంది అనుకున్నాడు కానీ అలాగే స్తంభం లాగా నిలబడి సిద్ధు వైపు చూస్తూ ఏంటి అని కళ్లు ఎగిరేసింది అప్పుడు పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఫ్రెండ్ తనకు "చెవుడు, మాటలు రావు" అని చెప్పింది. దాంతో సిద్ధు ఒక సారి తన అక్క ఈ మూగ పిల్ల తో ఎన్ని పాట్లు పడుతుందో అని తలచుకొని తనలో తానే నవ్వుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి సిద్ధు నీ పిలిచి ఏంటి అని అడిగింది సైగ చేసింది అంతే సిద్ధు ఆ అమ్మాయి మొహం పట్టుకుని బుగ్గ పై ముద్దు పెట్టి" I love you" అని మూగ బాషా లో సైగ చేసి చెప్పాడు, దాంతో ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కలిసి సిద్ధు పైన కేస్ పెట్టడానికి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లారు సిద్ధు మీద కేస్ రాస్తూన్న టైమ్ లో ACP గారు వచ్చారు అని అందరూ లేచి నిలబడి ఉన్నారు అప్పుడు ఆ అమ్మాయి ACP వైపు చూసి షాక్ అయింది ఎందుకంటే అక్కడ ఉన్నది సిద్ధు కాబట్టి.
సిద్ధు నీ చూసిన ఆ అమ్మాయి ముందు షాక్ అయ్యి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తో అతను ఎవరో కనుక్కోమని సైగ చేసింది దాంతో ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ తో "సార్ ఇందాక లోపలికి వెళ్లారు కదా ఎవరూ ఆయన" అని అడిగింది దానికి కానిస్టేబుల్ కొత్తగా వచ్చిన ACP సిద్ధార్థ అని చెప్పాడు దానికి ఆ అమ్మాయిలు ఇద్దరు షాక్ అయ్యి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు, సెక్యూరిటీ అధికారి మీద కంప్లయింట్ ఇవ్వడానికి అతని స్టేషన్ కే రావడం వాళ్ల షాక్ కీ కారణం దాంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లి పోయే టైమ్ కీ లోపలి నుంచి బయటకు వచ్చాడు సిద్ధు
సిద్ధు : ఏంటి ప్రాబ్లమ్ అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ నీ అడిగాడు
కానిస్టేబుల్ : eve teasing కేస్ అంట సార్ కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చారు
సిద్ధు : ఏంటి eve teasing ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు తీసుకొని వచ్చి లాక్ అప్ లో వెయ్యాలా నో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి అంటూ రెచ్చిపోయాడు.
సిద్ధు యాక్టింగ్ చూసిన అమ్మాయిలు ఇద్దరు ఆశ్చర్య పోయారు యాక్టర్ కావాల్సిన వాడు సెక్యూరిటీ అధికారి అయ్యాడు అని షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉన్నారు ఆ తర్వాత సిద్ధు వాళ్ల వైపు చూస్తూ
సిద్ధు : పేరు ఏంటి అని అడిగాడు
సుమా : సుమా సార్ అని చెప్పింది రెండో అమ్మాయి
సిద్ధు : అడిగింది నిన్ను కాదు తనని అన్నాడు
సుమా : సంగీత సార్ అని చెప్పింది
సిద్ధు : అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తావా తను మాట్లాడదా
సుమా : తనకు మాటలు రావు సార్ అని చెప్పింది
సిద్ధు : ఓహ్ అయ్యో ఇలాంటి క్యూట్ అండ్ అందమైన అభాగ్యురాలిని ఏడిపించిన్న ఆ ఎదవ ఎవడు
సుమా : కరెక్ట్ సార్ వాడు చూడ్డానికి పక్కా ఎదవలాగే ఉంటాడు సార్
సిద్ధు సుమా వైపు ఒక చూపు చూసి మెల్లగ చెవిలో "ఏంటి ఎక్కువ చేస్తూన్నావు ఒక లేడి pick pocket కేస్ లోపలికి తోస్తే లైఫ్ అంతా మట్టాష్ చూసుకో" అని బెదిరించాడు దాంతో సుమా కొంచెం సైలెంట్ గా ఉంది తరువాత వాలు ఎక్కడ పని చేస్తున్నారో కనుక్కోని వాళ్ల visiting card తీసుకున్నాడు అందులో "సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ డంబ్ అండ్ డేఫ్ "అని రాసి ఉంది అది చదివిన సిద్ధు ఈ పేరు ఎక్కడో చూసినట్టూ ఉందే అనుకున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది సిద్ధు కీ అది తన అక్క పని చేస్తున్న కాలేజ్ అని. తన అక్క ఎప్పటి నుంచో పెళ్లి పెళ్లి అని ఒత్తిడి తెస్తుంది నిన్న రాత్రి కూడా తన కాలేజ్ లో పని చేస్తున్న ఒక అమ్మాయి ఫోటో తెచ్చి ఇచ్చింది దాని చూడనూ కూడా చూడకుండా చించి పడేశాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటైన కాదా అనే అనుమానం లో పడ్డాడు సిద్ధు అంతే వెంటనే ఇంటికి బయలుదేరాడు.
ఇంటికి వెళ్లే సరికి అక్కడ విజయ కిచెన్ లో కూరగాయలు కోస్తూ ఉంది మెల్లగ కిచెన్ లోకి వచ్చిన సిద్ధు విజయ వెనుక చేరి
సిద్ధు : అయ్యో అయ్యో అక్క ఏంటి ఇది నేను లేను అనుకున్నావా
విజయ : ఏంటి రో మామూలుగా అరిచి గీ పెట్టిన గ్లాస్ కూడా పక్కకు తీసి పెట్టవు ఏంటి ఈ రోజు ఇంత ప్రేమ చూపిస్తున్నావు
సిద్ధు : అయినా ఎన్ని రోజులు అని ఇలా కష్ట పడ్డతావూ చెప్పు నీకు తోడు కావాలి కదా సహాయం కోసం
విజయ : రేయి ఆగు ఇవి నేను నిన్న రాత్రి చెప్పిన డైలాగ్ లు నాకే తిరిగి చెప్తున్నావు ఏమీ కావాలి
సిద్ధు : అదే నిన్న రాత్రి ఒక అమ్మాయి ఫోటో తెచ్చావు కదా ఉందా
విజయ : నాకూ పెళ్లి వద్దు గిలి వద్దు అని ఆ ఫోటో చించి నా మొహం విసిరేశావు ఇప్పుడు వచ్చి కాక పడితే చూపించాలా
సిద్ధు : అక్క అది కాదు పొద్దున ఒక అమ్మాయి నీ చూశా తను మీ కాలేజ్ లోనే పని చేస్తుంది అంటా అందుకే డౌట్ వచ్చింది
విజయ : నేను ఫోటో చూపించను రా
సిద్ధు : అక్క అక్క ప్లీస్ అక్క నీ కాలు పట్టుకుంటా చూపించూ
అలా ఒక అర గంట బ్రతిమాలాడు దాంతో విజయ కొంచెం కరుణించి ఆ ఫోటో చూపించబోతుంటే అప్పుడే సిద్ధు కీ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అర్జంట్ గా రమ్మని దాంతో ఫోటో కూడా చూడకుండా బయలుదేరాడు కానీ విజయ ఆ ఫోటో నీ ఫోటో తీసి what's app చేసింది సిద్ధు అది చూసుకో లేదు అప్పుడే కమిషనర్ రెండు రోజుల లో ఒక important మీటింగ్ కోసం సెంట్రల్ హోమ్ మంత్రి హైదరాబాద్ వస్తున్నారు అతని ప్రాణాన్నికి అపాయం ఉంది అని అందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల ఫోటో సిద్ధు కీ what's app చేశారు దాంతో సిద్ధు ఆ కేస్ పని మీద ఆలోచిస్తూ ఫోటో ల గురించి మరిచి పోయాడు ఆ తర్వాత ఆ మినిస్టర్ వచ్చి వెళ్లే దారిలో ఉన్న అన్ని రూట్ మ్యాప్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, అలా రాత్రి అంతా ఆ సెక్యూరిటీ పని మీద బిజీగా ఉండి అక్కడే పడుకుని ఉన్నాడు మరుసటి రోజు ఉదయం తన అక్క నుంచి వచ్చిన ఫోన్ కీ నిద్ర లేచ్చాడూ ఆ తర్వాత ఇంటికి వెళ్తుండగా గేట్ దెగ్గర తన కార్ పొరపాటు గా ఒక పెద్దాయన నీ ఢీ కొట్టబోయింది దాంతో కార్ దిగి ఆయనను లేపాడు ఆయనకు ఒక కాలు లేదు అందుకే ఆయన నీ జాగ్రత్తగా ఆటో లో ఎక్కించి పంపాడు ఆ తర్వాత what's app ఓపెన్ చేస్తే మూడు ఫోటో లు వచ్చాయి అక్క నుంచి వచ్చిన ఫోటో లో సంగీత కనిపించింది, కానీ కమిషనర్ పంపిన ఫోటో లో ఇందాక తను ఆటో లో పంపిన పెద్దాయన ఫోటో కూడా ఉంది.
ఆటో లో వెళ్లిన పెద్దాయన ఫోటో నీ తన సబ్ ఆర్డినేట్ శ్యామ్ కీ ఆయన ఫోటో పంపి ఆ ఆటో ఎటు వైపు వెళ్లిందో ఆఫీస్ బయట ఉన్న cctv footage సహాయం తో చూసి చెప్పమని ఇంటికి వెళ్లాడు, ఆ తర్వాత తన అక్క కాలేజ్ కీ వెళ్లి సంగీత కీ లైన్ వేయడం మొదలు పెట్టాడు తనతో పాటు ఒక pick pocket చేసే వాడిని కూడా తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత సంగీత ఎక్కడ ఉందో వెతుకుతూ వెళ్లి తన క్లాస్ దెగ్గర ఆగి తనని బయటికి పిలిచాడు దాంతో సంగీత వీడు మళ్లీ వచ్చాడు అనుకోని బయటికి వెళ్లింది
సిద్ధు : గుడ్ మార్నింగ్ నిన్న మీరు ఎవరో eve teasing చేశారు అని చెప్పారు గా అది వీడేనా
Pick pocketer : అయ్యో సార్ నేను ఏదో చిన్న చిన్న చైన్ లు, పర్స్ లు కొట్టేసే వాడిని నేను eve teasing ఏంటి సార్ లేని పోనీ కేసులో ఇరికించోదు సార్ అసలే నను నమ్ముకొని ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు అని బ్రతిమాలాడు
సిద్ధు : రేయ్ నోరు మూసుకో నేను ఏదో ఆ పిల్ల నీ లైన్ లో పెడదాం అని చూస్తున్న సైలెంట్ గా ఉండు తను ఎలాగో నువ్వు కాదు అంటుంది తీసుకొని వెళ్లి వదిలేస్తా అన్నాడు దానికి వాడు కూడా సరే అన్నట్లు తల ఊప్పాడు
సిద్ధు ఈ కేసు అడ్డు పెట్టుకొని రోజు వచ్చి తనని కలవడానికి వస్తాడు అని అర్థం అయ్యి ఎలాగైనా వదిలించుకోవాలి అని "అవును వీడే తీసుకొని వెళ్లి ఎన్కౌంటర్ చేయండి" అని మూగ భాష లో చెప్పింది దాంతో సిద్ధు వీడు కాదు అని చెప్తూంది అనుకున్నాడు కానీ వెనక నుంచి వచ్చిన సుమా దాని అర్థం చెప్పి "సార్ వీడినీ ఇక్కడే ఎన్కౌంటర్ చేయండి వీడి లాంటి eve teaser లకు గుండెల్లో భయం పుట్టించండి" అని చెప్పింది దాంతో సిద్ధు షాక్ అయ్యాడు ఆ pick pocket వాడు భయం తో సంగీత కాలు పట్టుకుని "అమ్మ నేను ఎప్పుడూ నీ చైన్ కానీ పర్స్ కానీ కోట్టేయలేదు కదా అమ్మ నను ఎందుకు అమ్మ ఇరికిస్తున్నారు "అని బ్రతిమాలాడు, దాంతో సిద్ధు వాడిని తీసుకొని సైలెంట్ గా బయటికి వెళ్లాడు సిద్ధు అలా బయటికి వెళ్లుతుంటే సంగీత, సుమా ఇద్దరు కలిసి పడి పడి నువ్వుకున్నారు అప్పుడే విజయ కాలేజ్ కీ వచ్చింది సిద్ధు బయటికి వెళ్లడం చూసి సుమా, సంగీత ఇద్దరి దగ్గరికి వెళ్లి చూసింది దాంతో విజయ సిద్ధు తనకు నచ్చాడు అనుకోని లోపలికి వెళ్ళింది.
సాయంత్రం సుమా సంగీత ఇద్దరు ఒక కాఫీ షాప్ కీ వెళ్లారు అప్పుడు సడన్ గా సిద్ధు కాఫీ షాప్ కీ వచ్చాడు దాంతో ఇద్దరు ఏమీ స్టోరీ తో వచ్చాడు అనుకున్నారు కానీ సిద్ధు వాళ్ల ముందు కాకుండా వేరే టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు ఆ అమ్మాయి సిద్ధు రాగానే వెళ్లి గట్టిగా hug చేసుకుంది అప్పుడు సంగీత షాక్ అయ్యింది, సిద్ధు ఆ అమ్మాయి ఇద్దరు పగల పడి నవ్వుతూ ఉండటం చూసిన సంగీత వెంటనే చిరాకు తో వెళ్లి ఆ అమ్మాయిని పక్కకు తోసి సిద్ధు తో "నిన్నటి వరకు నా వెంట పడి ఇప్పుడు ఇంకో అమ్మాయి తో కులుకుతూన్నావు" అని తిట్టడం మొదలు పెట్టింది సైగలతో దాంతో ఇంక చేసేది లేక "I love you too" అంటూ పెదవి పై చిరు నవ్వుతో సైగ చేసి గట్టిగా hug చేసుకుంది సంగీత తరువాత ఆ అమ్మాయి లేచి వేళ్లుతు బై అని చెప్పింది "రేపు పొద్దున వచ్చి టైమ్ కీ స్టేషన్ లో ఉండు ఇక నుంచి లేట్ వస్తే బాగోదు చూడు" అని చెప్పి ఆ అమ్మాయి నీ పంపేసాడు (ఆ అమ్మాయి సిద్ధు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్), అలా సిద్ధు, సంగీత దెగ్గర అయ్యారు అలా వాళ్లు కలుసుకున్నారో లేదో సిద్ధు కీ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది శ్యామ్ చనిపోయాడు అని.
(గంట ముందు)
శ్యామ్ ఆ ఆటో నెంబర్ కనుక్కొని దాని ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు కీ పంపి ఆ ఆటో ఏ ఏరియా లో తిరిగింది అని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండగా తనకు ఒక unknown number నుంచి ఫోన్ వచ్చింది శ్యామ్ ఫోన్ ఎత్తాడు "శుభ సాయంత్రం శ్యామ్ గారు ఏంటి అట్టు ట్రాఫిక్ లో ఆ ఆటో గురించి వెతికి అలిసి పోయినట్టు ఉన్నావు అంత శ్రమ ఎందుకు నేను ఎలాగో ఇప్పుడు నీ స్టేషన్ బయటే ఉన్న దమ్ముంటే వచ్చి పట్టుకో చూద్దాం" అని సవాల్ విసిరాడు దాంతో శ్యామ్ ఆవేశం గా బయటికి వెళ్లి చూశాడు అక్కడ రోడ్డు అవతల ఒక పెద్దాయన చేతిలో కర్ర పట్టుకొని సెక్యూరిటీ అధికారి స్టేషన్ వైపే చూస్తూ నిలబడి ఉన్నాడు, దూరంగా ఉండటం వల్ల మొహం సరిగా కనపడకుండా ఉంది మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో శ్యామ్ Bluetooth చెవికి పెట్టుకొని రోడ్డు దాటే పనిలో ఉండగా అవతలి వ్యక్తి "ఏంటి శ్యామ్ నువ్వు ఎప్పుడు డ్యూటీ తప్ప తనని పట్టించుకోవడం లేదని నీ భార్య నీ సొంత తమ్ముడు తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంట" అని అన్నాడు అది విన్న వెంటనే శ్యామ్ ఒకసారి గా మంత్రం వేసినట్లు అలాగే నిలబడి ఉన్నాడు రోడ్డు మధ్యలో కానీ ఫోన్ లో ఉన్న వ్యక్తి మాత్రం "నువ్వు సిన్సియర్ గా పని చేస్తుంటే నీకు నీ సొంత వాళ్లు అద్భుతమైన బహుమతి ఇచ్చారు కదా శ్యామ్ "అని శ్యామ్ నిజాయితీ నీ ఎగతాళి చేశాడు ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి, దాంతో శ్యామ్ లో మెల్లగ అభద్రతభావం, మనసులో వేదన మొదలు అయ్యింది దాంతో అతని ఆలోచనలు మొత్తం ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి చేతిలో కీలు బొమ్మ గా మారాయి" నీ నిజాయితీ నీకు ఏమీ బహుమానం ఇచ్చింది శ్యామ్ డిపార్టుమెంట్ లో ఒక మెడల్ లేదు నీ ఇంట్లో నీకు విలువ లేదు కాబట్టి నువ్వు ఉండి ఎవరికి ఉపయోగం" అని అన్నాడు దానికి శ్యామ్ కూడా "అవును నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు నేను ఎందుకు ఉండాలి" అని తనలో తాను సమత్తం అవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే ఒక లారీ వచ్చి శ్యామ్ నీ గుద్ది వెళ్లి పోయింది కోన ఊపిరి లో ఉన్న శ్యామ్ చెవిలో ఆ ఫోన్ లోని వ్యక్తి" అనాయాసేనా మరణం, వినా దేన్యేన జీవనం, దేహి మే కృపాయ శంబోహు త్వయం భక్తిం అచనచనలం " అని చెప్పి అక్కడి నుంచి మాయం అయ్యి పోయాడు.