అదో పల్లెటూరిని తలపించే పట్టణం, ఊళ్ళో ఉన్న వంద గడపల వాడలో ఒక పెద్ద ఇంట్లో ఉన్న పెద్ద కుటుంబం. ఏ గొడవలు, హెచ్చు తగ్గులు, అహంకారాలు లేకుండా ప్రేమగా ఆప్యాయతగా ఉండే ఓ పెద్ద కుటుంబ కధ.
రామారావు అతని భార్య ఉమాదేవికి నలుగురు సంతానం
సుదీప్, అనుదీప్, అఖిల, విమల
సుదీప్ భార్య చందన
వీరిరువురికి వంశీ మరియు...