Update 05

శ్రీలక్ష్మి అలా వాటేసుకోగానే బలరాం కూడా తిరిగి గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దులు పెడుతూ పైకి ఏకోబోయాడు.వెంటనే జరిగేది తెలిసి శ్రీలక్ష్మి బలరాం ని పక్కకి తోసి "వామ్మో....నా వల్ల కాదు....రాత్రి నన్ను నాలుగు సార్లు చేశావ్...ఒళ్ళంతా నొప్పి గా ఉంది...నిన్న ఉదయం నుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు దెంగావో తెలుసా నువ్వు నన్ను....ప్లీస్ వదిలేయ్" అంటూ బలరాం ని పక్కకి నెట్టి బెడ్ పై కూర్చుని నగ్నం గా ఉన్న తన ఒంటి పై దుప్పటి తీసి భుజం వరకు కప్పుకుంటుంది.ఒక్కటే దుప్పటి ఉండటం వలన బలరాం నగ్నం గా ఉంటాడు .వెంటనే కింద కాళ్ళ దగ్గెరే పడివున్న బలరాం లుంగీ తీసి వాడి మీద పడేసి "ఇదుగో...దాన్ని కప్పుకో...చూడలేకపోతున్నాం..."అంటూ లుంగీ బలరాం మీద పడేసి తాను కూర్చుని ఫోన్ చూసుకుంటుంది...వాళ్ళ అమ్మ నాన్న వస్తున్న ఆనందం శ్రీలక్ష్మి కళ్ళలో బాగా కనపడుతుంది...అసలు ఊహించనిది ఇది శ్రీలక్ష్మి కి...పైగా మొదటిసారి బలరాం ని పక్కకి నెట్టేసి నా కూడా ఏమి అనలేదు...మాములుగా అయితే ఇప్పటికి శ్రీలక్ష్మి చంప.పగిలిపోయిది...కానీ బలరాం ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు...

శ్రీలక్ష్మి ఫోన్ చూసుకుంటూ ఉండగా బలరాం తనని ఒకసారి పూర్తిగా గమణిస్తారు...జుట్టు విరబోసుకుని..చెవులకి పెద్ద చాట లాంటి పొగులు... ముక్కు పుడక,, ఇంకా మెళ్ళో మంగళసూత్రం గొలుసు...నల్లపూసలు గొలుసు,,చేతినిండా బంగారు గాజులు చాలా నిండుగా అందం గా కనపడుతుంది...ఇంతలోనే తాను ఇంకొన్ని రోజులలో వెళ్లిపోతుందన్న విషయం గుర్తుకువచి బాధగా లేచి లుంగీ కట్టుకుని బాత్రూం కి వెళ్ళిపోతాడు.. తిరిగి వచ్చేసరికి శ్రీలక్ష్మీ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది..నిండుగా చీర కట్టుకుని వంట చేస్తూ ఫోన్ మాట్లాడుతుంది...బలరాం హాల్ లో కూర్చుని టి వి చూస్తూ ఉంటాడు..ఇంతలో బయట నుండి బలరాం కి తెలిసిన ఒకతను పిలిస్తే బయటకి వెళ్ళిపోతాడు...శ్రీలక్ష్మి దాదాపు గంటన్న సేపు ఫోన్ మాట్లాడి వంట కంప్లీట్ చేసి వచ్చి హాల్ లో కూర్చుని ఫోన్ పెట్టేసినాక గాని గుర్తుకురాలేదు బలరాం గురుంచి...వెంటనే బెడ్ రూమ్ కి వెళ్లి చూసింది..బలరాం ఇంట్లో ఎక్కడ లేదు...ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు...అలానే ఫోన్ పట్టుకుని బయటకి వెళ్లి నిలుచుంది...పక్క ఇంట్లో బయట పూలు కొస్తున్న అనిత శ్రీలక్ష్మి ని చూసి."అక్క...ఏంటి చాలా సంతోషంగా ఉన్నావ్...ఎప్పుడు లేనంత కల కనపడుతుంది నీ మొహం లో"అని అడగగానే శ్రీలక్ష్మి నవ్వి.."పనియాయినాక ఒక్కసారి రావే....స్టోర్ రూమ్ సద్దాలి...మా.అమ్మ నాన్న వస్తున్నారు రేపు...నాలుగు రోజులు ఉంది వెళ్తారు"అని అనగానే అనిత ఆశ్చర్యం గా "ఇక్కడికా...ఎలాగ...వాడు ఊరుకుంటాడా..."అని అడుగుతుంది...శ్రీలక్ష్మి గర్వం.గా "ఇప్పుడు అంతా నా కొంట్రొల్"అని కళ్ళు ఎగరెస్టు చెప్పి లోపలకి వెల్టుంది...ఒక అరగంట తర్వాత అనిత రాగానే ఇద్దరు కలిసి స్టోర్ రూమ్ లో ఉన్న పాత సామాను వెనక గొంది లో.పడేసి రూమ్ శుభ్రం.చేస్తారు...రూమ్ పని అయిపోతుంది ఆనంగా బయట బలరాం బుల్లెట్ సౌండ్ విని ఒక్కసారిగా శ్రీలక్ష్మి రూమ్ లో ను.డి బయటకి పరుగెత్తుకు వచ్చి లోపలకి.వస్తున్న బలరాం ని "ఎక్కడికి వెళ్ళావ్ పొద్దున్నే...చెప్పి వెల్లనక్కర్లా...కనీసం ఫోన్ లిఫ్ట్ చెయ్యవేంటి నువ్వు"అని అడుగుతూ.ది....బలరాం వెంటనే "నువ్ ఫోన్ మాట్లాడుతున్నావ్...మా దోస్త్ ఒకరు వస్తే వాడితో వెళ్ళా...ల్యాండ్ ఆముతున్నాడు....చూద్దాం అని వేళ్ళ"అని చెప్పగానే వెనుకనే ఉన్న అనిత తన కళ్లని తానే నమ్మలేకపోయిన్ది...దాదాపు ఆరేళ్లనుంది బలరాం పక్క ఇంట్లోనే ఉంటుంది...ఎలాంటోడూ,, ఎంత పెద్ద రౌడీ నో తెలుసు అనిత కి...అలాంటిది ఇప్పుడు శ్రీలక్ష్మి అరుస్తున్న కూడా ఏమి అనటంలేదు అంటే తాను నమ్మలేకపోతుంది....బలరాం ఎదురుగా నిలుచోటానికి అణితకి అంతా ధైర్యం చాలక "నేను వెళ్ళొస్తా అక్క..."అంటూ బయటకి పరుగుతీస్తోంది...అప్పటికే మధ్యాహ్నం అవటం.వలన బలరాం కి అన్నం పెట్టి ఇద్దరు తినేసి కాసేపు హాల్ లో అలా రిలాక్స్ అవుతుండగా షోరూం నుండి కార్ రెడి అని ఫోన్ వస్తుంది...తనకి బాగా నచ్చిన కార్ ఇంత త్వరగా వస్తున్న సరికి శ్రీలక్ష్మి లేచి 5 నిమిషాలలో తయారై బలరాం ని రెడి అవమని తొందర పెడుతుంది.. శ్రీలక్ష్మి గోల భరించలేక బలరాం "మీ ఆయన కి నెల తర్వాత నుండి నీ గోల.మొదలవ్వుడ్డి...ఈ ఏడాది రోజులు ప్రశాంతం గా వున్నాడు..."అని జోక్ చేస్తాడు...ఎదో ఫ్లో లో శ్రీలక్ష్మి నవ్వేసి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది...ఇక్కడికి వచ్చినప్పటిను.డి రోజుకి కనీసం రెండు సార్లైనా శ్రీలక్ష్మి వాళ్ళ ఆయన తో.మాట్లాడేది...ఇప్పుడు 3 వ రోజు...ఇంతవరకు ఒక్కసారికూడా శ్రీలక్ష్మి వాళ్ళ ఆయన కి కాల్ చేయలేదు....ఆయన కూడా చేయలేదు...అలాంటి వ్యక్తి తో జీవితాంతం ఎలా బ్రతకాలి అనుకుంటూ బయటకి వచ్చి ఇల్లు తాళం వేసి బయలుదేరుతారు...షోరూం కి వెళ్ళగానే కార్ చూసి శ్రీలక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయినై..తనకు ఇష్టమైన రెడ్ కలర్ కార్ రెడి చేసి ఉంచారు..బాలన్స్ ఇచ్చేసి శ్రీలక్ష్మి పేరునే రిజిస్టర్ చేసి కార్ తీసుకుని బయలుదేరుతారు...శ్రీలక్ష్మి నే కార్ నడుపుతూ ఉంటే బలరాం.వెనక బులెట్ వేసుకుని వస్తున్నాడు...మధ్యలో ఊరికి దగ్గెరిలో శ్రీలక్ష్మీ కార్ పక్కన ఆపుతుంది...బలరాం కూడా బైక్ పక్కనే ఆపి కాసేపు వైట్ చేసి ఏమైందో చూద్దాం అని కార్ దగ్గరకి వెళ్తాడు...డ్రైవింగ్ సీట్ లో శ్రీలక్ష్మి కనపడకపోయిసరికి ఫాస్ట్ గా నడుచుకుంటూ కార్ పక్కకి వెళ్ళగానే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి శ్రీలక్ష్మి ఒక్కసారిగా బలరాం ని కార్ లోపలకి లాక్కుమటు.డ్హి...ఆ రోడ్ లో అన్ని పెద్ద వెహికల్స్ వస్తాయి..అవి కూడా అప్పుడప్పుడు..దాదాపు రోడ్ అంతా నిర్మానుష్యం గా ఉంది...కార్ లో.ఇలా చేయటం బలరాం కి కూడా కొత్త కావటం వలన కొంచం ఇబ్బంది పడుతున్నారు...అది అర్థం.చేసుకున్న శ్రీలక్ష్మి తన జాకెట్ హుక్స్ విప్పేసి బలరాం నోటికి తన సళ్ళు అందించింది....కాసేపు చీకినాక కూడా బలరాం కి మడ్డ గట్టిపడలేదు...ఇక లాభం లేదనుకుని శ్రీలక్ష్మి బలరాం ని సీట్ లో.పక్కనే కూర్చోపెట్టుకుని ముందుకు వంగి మడ్డ ని నోట్లోకి తీసుకుంది...ఒక్క నిమిషం లో స్టీల్ రాడ్ ల తయారై శ్రీలక్ష్మి గొంతువరకు వెల్లింది...ఇక ఆలస్యం.చేయకుండా శ్రీలక్ష్మి బలరాం ని పక్కకి లెగవమని సీట్లో పనుకుని చీరని నడుం.వరకు లేపి బలరాం ని పైకి ఎక్కించుకుంది...వాళ్ళ దెంగుడు కి కార్ పెద్దగా ఊగుతూ రోడ్ మీద వెళ్తున్న ఎవరైనా చూసిన వెంటనే విషయం అర్థం అయ్యేలా ఉంది....ఒక 10 నిమిషాలు అవగానే శ్రీలక్ష్మి గట్టిగా బలరాం ని వాటేసుకుని కార్చేసుకుంది....బలరాం కి ఇంకా అవకపోవటం.వలన ఇంకా పైనే ఊగుతున్నాడు...ఒక్క నిమిషం.బలరాం ఇచ్చిన సుకం కి శ్రీలక్ష్మి కళ్ళు మూసుకుని పనుకుని మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ ఒక్కసారి చూసింది...అప్పటికే కార్ కి రెండు పక్కల అటు నలుగురు ఇటు నలుగురు నించుని లోపలకి.చూస్తున్నారు....అది చూడగానే కంగారుగా శ్రీలక్ష్మి తన మీద ఊగుతున్న బలరాం ని పక్కకి నెట్టేస్తుంటే "నాకింకా అవలేదు.... ఒక్క 5 నిమిషాలు ఉండవే నీయమ్మ"అని బలరాం గట్టిగా శ్రీలక్ష్మి నడుం మీద చెయ్ వేసి సీట్ కి అదేం పెట్టి లోపలికంటా మడ్డ దోపుతాడు...శ్రీలక్ష్మి వెంటనే పెద్దగా అరిచి మళ్ళీ బలరాం ని ఈసారి గట్టిగా నెట్టేసి "చుట్టూ జనాలు వున్నారు చూడు"అంటూ లేచి కూర్చుని జాకెట్ హుక్స్ పెట్టుకుంటుంది...బలరాం ని చూడగానే వాల్లో ఒకరికి బలరాం ఎవరో తెలిసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పగానే అందరూ ఎటువాళ్ళు అటు పారిపోతారు...వాళ్ళవైపు చూపెట్టి బలరాం "పోయారు నా కొడుకులు...రావే..మంచి టైం లో ఆపేశావ్"అని శ్రీలక్ష్మి ని మళ్ళీ సీట్ లో కి నెట్టగానే బలరాం.ని వద్దని వారించి శ్రీలక్ష్మి బట్టలు సరిచేసుకుని డ్రైవింగ్ సీట్ లో.కి వెల్టుంది...బలరాం పెయింట్ వేసుకుని కార్ దిగుతుంటే వద్దని వారించి "బైక్ ఇక్కడే వదిలేయ్...తర్వాత తీసుకో...మనం కార్ లో.వెళ్దాం"అని బలరాం ని తీసుకుని బయలుదేరుతుంది...సిటీ లో వెల్తుడగా ఉదయం బలరాం చూసిన స్థలం రాగానే శ్రీలక్ష్మి తో "ఇదే మా.దోస్ట్ ల్యాండ్...ఆముతున్నాడు..."అని చెప్పగానే శ్రీలక్ష్మి కార్ ఆపి ఒక్కసారి చుట్టూ చూస్తోంది...చాలా పెద్ద స్థలం అది...దాదాపు 6000 గజాలు ఉంటుంది...మంచి సెంటర్ లో ఉంది...కార్ దిగి చుట్టూ చూసి "ఎంత చెప్తున్నాడు"అని అడగగానే కోటిన్నర అని చెప్తాడు...శ్రీలక్ష్మి ఆలోచించకుండా "కోటిస్తా...మీకిచెయ్యమనంది..."అని చెప్పగానే బలరాం ఆశ్చర్యం గా "అంతా డబ్బు మన దగ్గెరే ఉందా...అయినా నాకు ఎందుకు"అని అనగానే "నేను చెప్పింది చెయ్యండి...మీరు ఎన్నాళ్ళు ఈ సెట్టలేమెంట్స్ చేస్తూ ఉంటారు...మీరు ముసలి వారు అయినాక ఇలాంటివే మీకు ఆధారం"అని అనగానే కార్ ఎక్కి కాల్ చేసి అడుగుతాడు...బలరాం అడిగేసరికి మాట్లాడకుండా ఒప్పేసుకుంటాడు...ఇంటికి రాగానే వీధిలో వాళ్ళు అందరూ వింతగా ఒకరకం గా శ్రీలక్ష్మి వైపు అసూయగా చూస్తారు...మహారాణి కల కనపడుతుంది శ్రీలక్ష్మీ మోహన్ లో.ఇప్పుడు...అప్పటికే టైం 5 అవటం వలన బలరాం ఆటో పిలిచి బైక్ తెచుకోటానికి వెళ్తాడు...తిరిగి వచ్చేసరికి టైం 7 అవుతుంది..వస్తూనే స్థలం పేపర్ లు తెచ్చేస్తాడు...శ్రీలక్ష్మి అవి తీసుకుని ఒక్కసారి మొత్తం చూసి "రేపు వచ్చి డబ్బులు తీసుకెళ్లామనూ...తీసి ఒక బ్యాగ్ లో పెట్టి ఉంచుతా"అని చెపుతుంది......ఆరోజు రాత్రి బలరాం కి మందు టాపించి శ్రీలక్ష్మి ని గట్టిగా ఒక రౌండ్ వేయగానే నిద్ర పోతాడు...శ్రీలక్ష్మి బలరాం నిద్ర పోగానే లేచి బెడ్ రూమ్ డోర్ బయట నుండి గాడి వేసి డబ్బులు ఉన్న గది కి వచ్చి ఒక బాగ్ లో కోటి రూపాయలు సద్ది ఇంకో 10 లక్షలు కూడా వీడి గా వేరే కవర్ లో పెట్టి మళ్ళీ తాళం వేసి వచ్చి బలరాం పక్కన పనుకుంటా.ది..లోపల దాదాపు ఒక 60 ,,,70 కోట్ల వరకు ఉన్నాయి...బలరాం కి కూడా తెలియదు ఆ విస్షయం...ఎప్పుడు సెటిల్మెంట్ చేసిన 30,,,40 లక్షలు తగ్గకుండా తీస్తున్నాడు...అవన్నీ శ్రీలక్ష్మి దాచిపెట్టింది...ఇందుకోసమే తెలివిగా తాను ఇంట్లోకి వచ్చినప్పుడు బలరాం పక్కన ఉన్న ఇంకో నలుగురు రౌడి లని బయటకి పంపింది..

తెల్లారి బలరాం ఫ్రెండ్ రాగానే హాల్ లో కూర్చోపెట్టి ఒరిగినల్స్ తీసుకుని చెక్ చేసుకుని డబ్బులు ఉన్న బ్యాగ్ తెచ్చి తనకి ఇచ్చి ఇంకో 10 లక్షలు ఎక్కువ ఇచ్చి "రిజిస్ట్రేషన్ కూడా మీరే చేయంచండి అన్నయ్య...ఆయన పేరుమీద..."అని చెప్పగానే సరే అని వెళ్ళిపోతాడు..మధ్యాహ్నం బలరాం పని మీద బయటకి వెళ్తాడు...శ్రీలక్ష్మి కార్ వేసుకుని వెళ్లి వాళ్ళ అమ్మ నాన్న ని బస్టాండ్ లో రిసీవ్ చేసుకుంటుంది...వాళ్ళ నాన్న శ్రీలక్ష్మి ని చూడగానే "ఎప్పుడో పెళ్లి కాకమునుపు చూశానమ్మ ని మొహం లో యింత సంతోషం...మళ్ళీ ఇప్పుడు....రౌడీ దగ్గెరే ఉంటున్నావ్ అంటే చాలా కష్టాలు పడుతున్నావ్ అని బాధ పడ్డ...మీ అత్తగారి ఇంట్లో కూడా నిన్ను ఇంత సంతోషం గా చూడలేదు.."అనగానే పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ భుజం కొట్టి "ఆపుతారా...ఏంటి ఆ మాటలు..."అని కాసురుకుంటుంది...ఈలూపే శ్రీలక్ష్మి ఆలోచనలో పడిపోయి అలానే నిలుచుని ఉంటుంది..వాళ్ళ అమ్మ శ్రీలక్ష్మి భుజం తట్టి పిలిచేవారకు ఈ లోకం లోకి రాలేదు...వెంటానే శ్రీలక్ష్మి "అదేంటి నాన్న...అలా అనేశావ్.... నిజంగానా"అని అనగానే వాళ్ళ అమ్మ "ఎం లేదు లే...మీ నాన్న ఎదో మైండ్ పోయి మాట్లాడుతున్నాడు...నువ్ అనవసరం గా మనసు పాడు చేసుకోమాక...పిచ్చిదాన...కొన్ని రోజులలో నువ్ మీ ఆయన దగ్గరకి వెళ్లిపోవాలి..."అంటూ శ్రీలక్ష్మి భుజం పట్టుకుని కార్ దగ్గెరకు వస్తుంది...

ఇంటికి రాగానే శ్రీలక్ష్మి వాళ్ళకి అన్నం తినిపించి కాసేపు వాళ్ళ నాన్న వొళ్ళో పనుకుంటుంది...వాళ్ళ నాన్న పెరు రామారావు...రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్...కానిస్టేబుల్ గా జాయిన్ అయి రిటైర్ టైం కి సి ఐ అయ్యాడు...చాలా నిజాయితీ కల వ్యక్తి...సర్వీస్ లో ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు...రిటైర్మెంట్ డబ్బులు మొత్తం శ్రీలక్ష్మి కి కట్నం గా ఇచ్చి పెళ్లి చేశారు...ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ పెన్షన్ మీద బ్రతుకుతున్నారు...శ్రీలక్ష్మి ఒక్కటే కూతురు కావటం.వలన చాలా గారాభం గా పెంచాడు...దేనికి లోటు చేయలేదు...ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూసేసరికి కూతురితో కబుర్లు చెప్తూ సంతోషం గా వున్నాడు...ఇంతలో బయట బులెట్ సౌండ్ వచ్చింది...అప్పటికే శ్రీలక్ష్మి నిద్ర పోయి సరికి తనకి తెలియలేదు...వాళ్ళ అమ్మ రూమ్ లో పనుకుని నిద్ర పోతుంది...హాల్ లో రామారావు వొళ్ళో శ్రీలక్ష్మి నిద్ర పోతుంది...బలరాం లోపలకి వాస్తు హాల్ లో కూర్చున్న వ్యక్తి ని చూసి ఒక్క నిమిషం ఆగి శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న అని అర్థం అయి చిన్న గా నవ్వి లోపలకి వెళ్తాడు...రౌడి అనగానే చాలా భయంకారం గా ఉంటాడు అనుకుంటే చాలా అందం గా బాగున్నారు బలరాం...బలరాం లోపలకి వెళ్లి మొహం చేతులు కడుక్కుని హాల్ లోకి వచ్చి రామారావు వైపు చూసి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది నాకు...గర్టుకు రావటం లేదు"అని అనగానే "నాకు కూడా బాబు...నిన్ను నేను చాలాసార్లు కలిసినట్లు గుర్తుకువస్తుంది నాకు...కానీ ఎక్కడో తెలియటం లేదు"అని అంటారు....ఏమి అర్థం కాక బలరాం ఆకలిగా ఉంటే వంట గది కి వెళ్లి ప్లేట్ తీసుకుని అన్నం పెట్టుకుంటూ అలవాటు లేక ప్లేట్ కింద పడిపోతుంది...ఆ సౌండ్ కి శ్రీలక్ష్మి నిద్ర లేచి బలరాం ని చూసి "అయ్యో...నాన్న...ఆయన వచ్చారా"అంటూ కంగారుగా లేచి వంట గది లోకి వెళ్లి "నువ్ బెడ్ రూమ్ కి పద...నేను తెస్తా"అని బలరాం ని భుజం పత్తి పంపిస్తుంది...బలరాం బెడ్ రూమ్ కి వెళ్తూ రామారావు వైపు చూసుకుంటూ గుర్తుకురాక ఆలోచిస్తూ వెళ్తాడు...శ్రీలక్ష్మి రెండు ప్లేట్ లలో అన్నం పెట్టుకుని బలరాం తో పాటు కూర్చుని తింటుంది....బలరాం అన్నం తింటూ ఆలోచిస్తుంటే "ఏంటి కొంచం తేడా గా వున్నారు..ఏిన ప్రాబ్లెమ్ ఆ"అని అడుగుతుంది మధ్యలో. ఒక్కసారిగా తినటం ఆపి బలరాం శ్రీలక్ష్మి ని "మీ నాన్న ఎక్కడ ఉంటాడు...ఇంటకముందు సెక్యూరిటీ అధికారి ఆ"అని అడగగానే శ్రీలక్ష్మి "అవును....వరంగల్ లో సెక్యూరిటీ అధికారి...రిటైర్ కూడా అక్కడే అయ్యాడు...నీకెలా తెలుసు"అని అడుగుతుంది...వెంటనే బలరాం "మీ నాన్న పెరు రామారావు కాదు కదా"అని అడుగుతాడు..."శ్రీలక్ష్మి కంగారుగా "అవును...మా నాన్న పెరు రామ రావు...నీకెలా తెలుసు"అని అడగగానే బలరాం ఒక్కసారిగా లేచి హాల్ లోకి వెళ్లి చెయ్ కడుక్కుని వెళ్లి రామారావు పక్క న కూర్చుని రామారావు చేతి ని పట్టుకుని నన్ను క్షేమించండి అని అడుగుతాడు కళ్ళమ్మత నీళ్లతో...వాకిట్లో శ్రీలక్ష్మి అర్థం కాక చూస్తూ ఉంటుంది...

(పాఠకులకి మనవి...స్టోరీ చివరి దశలో ఉండటం వలన ముగింపు ప్రక్రియలో స్టోరీ లో శృంగారం నింపలేకపోతున్న....సెంటిమెంట్ తో కూడిన ముగింపు ఉండటం వలన పాఠకులు ఇక మీదట ఈ కథలో సెక్సువల్ కంటెంట్ పొందలేరు... కనుక నన్ను క్షమించి ఈ స్టోరీ ముగింపు ని ఆనందించగలరు)

శ్రీలక్ష్మి నే కాక రామారావు కూడా తనకి ఏమి అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు...వయసు మీదపడటం వలన రామారావు కి ఏమి గుర్తు కూడా లేదు..ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన రామారావు పూర్తిగా మర్చిపోయారు...బలరాం రామారావు చెయ్ పట్టుకుని "నేను ....హర్ష ని...సుందర్ రావు వాళ్ళ అబ్బాయి ని,వరంగల్ లో మీ ఇంటిపక్కనే ఉండేవాళ్ళం"అని అనగానే రామారావు ఏమి గుర్తుకురాక "నాకేమి అర్థం కావటం లేదు బాబు...నువ్ ఎం చెపుతున్నావో....ఎంత ప్రయటనించినా గుర్తుకు రావడం లేదు..."అని అనగానే వీఎంటనే బలరాం పైకి లేచి ఒక్కసారి ఆలోచించి ఇప్పుడు గుర్తుకురకపోవతమే మంచిది లే అనుకున్నాడు.ఇంత మంచి మనిషి కుతురునా నేను తీసుకొచ్చింది అనుకుంటూ లేచి శ్రీలక్ష్మి వైపు చూస్తాడు.శ్రీలక్ష్మి బలరాం దగ్గరకి.వచ్చి "నాన్న కి కొంచం మతిమరుపు ఉంది లెండి...మెల్లగా గుర్తుకువస్తుంది లే...నువ్ వచ్చి అన్నం తినెయ్...మధ్యలో లేచివచ్చారు."అంటూ బలరాం ని చెయ్ పట్టుకుని బెడ్ రూమ్ కి లాక్కెళ్లిపోయిన్ది...బలరాం భోజనం చేస్తుండగ "అంటే మీ పేరు హర్ష అన్నమాట...చాలా బాగుంది..మరి బలరాం అని పేరు ఎందుకు మారింది చెపుతావ"అని అడగగానే బలరాం శ్రీలక్ష్మి వైపు చూసి నన్ను ఇప్పుడే ఏమి అడగవద్దు...టైం వచ్చినప్పుడు చెప్తా...అని అంటారు..

భోజనం చేసి బలరాం కాసేపు రిలాక్స్ అవుతుండగా శ్రీలక్ష్మి వచ్చి బెడ్ మీద అద్దం గా పనుకుని కాళ్ళు కింద పెట్టి తలని బలరాం పొట్టమీద పెట్టి పనుకుంటుంది...బలరాం శ్రీలక్ష్మి ని పట్టించుకోయకుండా ఎదో ఆలోచిస్తూ ఉంటే శ్రీలక్ష్మి బలరాం.చేతిని తీసుకుని తన జాకెట్ మీద వేసుకుంటూ.ది...బలరాం లో ఏమి చలనం లేకపోయిసరికి మెల్లగా జసిజేట్ హుక్స్ తీసి ఈసారి చేతినిండా సన్ను ఇచ్చి వత్తుకుంటుంది ..మగవాడు వున్నవాడు ఎవడైనా సరే శ్రీలక్ష్మి సళ్ళకి పడిపోవాలసిందే..ఇంకా ఆగకుండా తనని మీదకి లాక్కుని బుగ్గమీద ముద్దు పెడుతూ జాకెట్ ని లాగి పక్కన పడేసాడు...శ్రీలక్ష్మి విసుగు గా "అబ్బా...మళ్ళీ మొదలెట్టారా బట్టలు చించటం...ఈ ఏడాదిలో ఒక 100 జాకెట్స్ చించేశారు మీరు తెలుసా..."అంటూ కింద లంగా కూడా విప్పేసి బలరాం మీద ఎక్కింది...బలరాం మీద ఉంది ఒక్కసారిగా కసి మొత్తం చూపిస్తూ వాడి జుట్టు పట్టుకుని లాగుతూ పెదాలని కొరికేస్తోంది....బలరాం కూడా శ్రీలక్ష్మి ని ఎముకలు విరిగే లాగా వాటేసుకుని సళ్ళని తన గుండెలపై వత్తుతూ గట్టిగా ముద్దులు పెడుతున్నాడు...కాసేపు అలా చేసిన తర్వాత ఇక శ్రీలక్ష్మి ఆగలేక పైకి లేచి బలరాం ని బట్టలు విప్పేయి మని చెప్పి బలరాం షర్ట్ విప్పుతుంటే శ్రీలక్ష్మి ఫాస్ట్ గా బలరాం పెయింట్ కి బటన్ తీసి డ్రాయేర్ తో సహా కిందకి లాగేసింది...స్టీల్ రాడ్ ల లేచిన మద్దయి గట్టిగా గుప్పిటని.డా పట్టుకుని కసి మొత్తం బయటకి వచ్చినట్లు గట్టిగా పిసుకుతూ అంటే బలం తో కింద బాల్స్ ని గట్టిగా పిసికింది...ఒక్కసారిగా నొప్పి వచ్చేసరికి బలరాం గట్టిగా అరుస్తాడు....వెంటననే శ్రీలక్ష్మి బలరాం పెదాలని మూసేసి "బయట నాన్న వున్నారు...ఏంటదీ" అని అనగానే బలరాం శ్రీలక్ష్మి ని వెనక్కి నెట్టి బెడ్ మీద పడేసి పైకి ఎక్కుతాడు...అలా స్టార్ట్ అయిన వాళ్ళ దెంగుడు ఒక అరగంట వరకు ఆపకుండా బలరాం శ్రీలక్ష్మి కి ఒక 5 సార్లు కార్పించేస్తాడు...ఇక శ్రీలక్ష్మి కి వల్లకాక బలరాం ని పక్కకి నెట్టేసి కూర్చుని అలుపు తీర్చుకుంటుంది...బలరాం మళ్ళీ శ్రీలక్ష్మి ని బెడ్ మీద పడేసి దెంగబోతే వద్దని బ్రతిమిలాడితే చివరకి వదిలేసి బాత్రూం కి.వెళ్తాడు...కాసేపు శ్రీలక్ష్మి అలా కూర్చుని బలరాం కి కారలేదు కదా పాపం అనుకుని నగ్నం గా నడుచుకుంటూ బాత్రూం కి వెల్లి బలరాం ని ఒక స్టూల్ మీద కూర్చోపెట్టి తాను కింద కూర్చుముటుంది...రెండు చేతులతో రెండు తొడలని నిమురుతూ మడ్డని నోట్లో కి తీసుకుని గట్టిగా చీకేసరికి 5 నిమిషాలలో.శ్రీలక్ష్మి నోటిని.డా కార్చేసాడు...కార్చేప్పుడు బలరాం శ్రీలక్ష్మి తలా.వెనక పెట్టి మడ్డ మొత్తం లోపలకి నెట్టటం వలన అది గొంతువరకు వెళ్లి నేరుగా శ్రీలక్ష్మి గొంతులో కార్చాడు...బయటకి తీసి ఛాన్స్ లేక శ్రీలక్ష్మి మొత్తం తాగేస్తుంది...ఇద్దరు స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని బలరాం బయటకి వెళ్తాడు...శ్రీలక్ష్మి వెళ్లి వాళ్ళ అమ్మ పక్కన పనుకుని నిద్ర పోతుంది...సాయంత్రం 7 గంటలకి వాళ్ళ అమ్మ టీ పెట్టి లేపితే శ్రీలక్ష్మి కి మెలకువ వచ్చి.ది...

కాసేపు కబుర్లు చెప్పుకున్నాక శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న ని డబ్బులు ఉన్న గది లోకి తీసుకువెళ్లి ఇద్దరు కలిసి రెండు ఇనుప పెట్టెలు నగలు బయటకి తీసుకువస్తారు...అవి మొత్తం వాళ్ళ అమ్మ కి చూపిస్తాంటే వాళ్ళ అమ్మ ఆశ్చర్యం గా అన్ని చూస్తూ ఉంటుంది...మొత్తం దాదాపు 5కిలోలు గోల్డ్ కొంది ఈఏడాది లో...ఇవన్నీ ఎందుకే పిచ్చిదాన అని అడిగితే" ఏం చేయనమ్మ...నాకు ఇంట్లో ఏమి తోచదు...పగలంతా ఒక్కదాన్నే ఉంది బొర్ కొట్టి ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగ్ చేస్తూనే ఉన్న...ఇంకా కొన్ని నగలు పక్కింటి అమ్మాయి కి ఇచ్చా..నాకు నచ్చనివి...చీరలు అయితే నాకు ఒక 1500 వరకు ఉన్నాయి ఆ రూమ్ నిండా"అని అనగానే వాళ్ళ అమ్మ "పక్కి.టి వాళ్ళకి బంగారం ఇవ్వటం ఏంటి.... ఎదో కూర ఇచ్చినట్లు చెపుతున్నావ్...ఇవన్నీ ఆ రౌడి వేదవాకి తెలుసా...తెలిస్తే చంపేస్తాడు..."అని అంది...శ్రీలక్ష్మి నవ్వి "అలా ఎం కాదు లే...నేను వెళ్ళేప్పుడు ఇవన్నీ తీసుకెళ్తా అని చెప్తే సరే అన్నాడు....మీరు ఇక్కడే ఉండండి...అందరం కలిసి వెల్దాము...వెళ్ళేప్పుడు ఒక ట్రక్ మాట్లాడుక్కోవాలి"అని అంటూ లేచి వంటకి వెళుతుంది...బలరాం వచ్చేసరికి హాల్ నిండా బంగారం నగలు కింద పెట్టి వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది ఒక్కఒక్కటి...బలరాం ని చూసి కొంచం పక్కకి జరగగానే లోపలకి వెళ్ళిపోతాడు...కాసేపటికి శ్రీలక్ష్మి కూడా వంట పూర్తి చేసి బెడ్ రోయిమ్ కి వెలికి బలరాం వొళ్ళో.కూర్చుని కాసేపు కబుర్లు చెపుతుంది...నైట్ అవగానే అందరూ అన్నం తినేసి పనుకుంటారు...బలరాం శ్రీలక్ష్మి ని వాటేసుకుని మెడమీద ముద్దులు పెడుతూ కాసేపు పిసికి అలానే వెనక నుండి వాటేసుకుని నిద్ర పోతాడు.. తలుపు వేసుకునే అలవాటు లేకపోవటం వలన కొంచం మెల్లగా తెరిచి ఉంటుంది....ఇంతలో రామారావు కి నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉంటాడు...ఒక్కసారిగా బలరాం గతం గుర్తుకువచి లేచి కూర్చుని ఆలిచిస్తూ బయట హాల్ లోకి వస్తాడు.. కాసేపు అటు ఇటు తిరిగి ఇక ఉండలేక బలరాం రూమ్ వైపు వెళ్లి తలుపు మెల్లగా తీస్తాడు...అక్కడ శ్రీలక్ష్మి చీర కింద పడేసి కేవలం లంగా జాకెట్ తో బలరాం వెనక నుండి వాటేసుకుని ఉంటే వాడి కౌగిలిలో ఒడిగిపోయి హాయి గా నిద్ర పోతుంది..ఇప్పుడు వాళ్ళని కదిలించటం ఇష్టం లేక పైగా తన కూతురు హాయి గా నిద్ర పోవడం చూసిన సంతిషం లో మళ్ళీ తలుపు దగ్గరకి వేసి వెనక్కి వచ్చి హాల్ లో కూర్చుమెటాడు...రామారావు డోర్ వేసిన సౌండ్ కి బలరాం నిద్ర లేచి మెల్లగా శ్రీలక్ష్మి కి తెలియకుండా లేచి బయటకి వస్తాడు...రామారావు ని చూడగానే దగ్గరకి వచ్చి ఎదో చెప్పబోతే "నాకు అంతా తెలుసు బాబు...దయచేసి మా అమ్మాయి కి ఏమి తెలియనివ్వ వద్దు...ప్లీస్..."అని బ్రతిమిలాడుకుంటాడు...సరే అని బలరాం రామారావు తో "మీ లాంటి మంచి మనిషి కూతురు ని నేను తీసుకువచ్చాను...ప్లీస్...నన్ను క్షమించి రేపు మీ అమ్మాయి ని తీసుకుని వెళ్లిపోంది" అని లోపలకి వెళ్లి మళ్ళీ శ్రీలక్ష్మి ని చివారి సారి గా గట్టిగా వాటేసుకుని పనుకుంటాడు...

అర్ధరాత్రి బలరాం గట్టిగా వాటేసుకుని సరికి శ్రీలక్ష్మి కి మెలకువ వచ్చి తిరిగి బలరాం ని మళ్ళీ గట్టిగా వాటేసుకుని పెదాలపై ముద్దు పెడుతూ ఉంది....బలరాం కి ఇప్పుడు శ్రీలక్ష్మి ని దెంగే ఉద్దేశ్యం లేదు...కానీ ఇక్కడ శ్రీలక్ష్మి పిచిపెట్టిన దానిలాగా బలరాం మీద పడి ముద్దులుపెటేస్తుంది..కాసేపు శ్రీలక్ష్మి ని వేడిపించుకోటానికి ట్రూ చేసి ఇక వల్లకాక శ్రీలక్ష్మి ని బెడ్ పై పడేసి లంగా ని నడుం వరకు లేపి నేరుగా మడ్డ ని శ్రీలక్ష్మి పూకు లో పెట్టేసి దెంగటం స్టార్ట్ చేసాడు....శ్రీలక్ష్మి మైకం లో గట్టిగా ములుగుతుంటే చేత్తో తన నోరు మూసి మళ్ళీ దెంగటం స్టార్ట్ చేసాడు...అయినా సరే పైన బలరాం బరువు కి శ్రీలక్ష్మి గట్టిగా ములుగుతూనే ఉంది...ఒక 5 నిమిషాలు అవగానే బలరాం మనసులో గతం గుర్తుకువచి తనకి తెలియకుండానే కింద పూకులో ఊగుతున్న మడ్డ చిన్నది అవటం స్టార్ట్ ఆయిన్ది....ఒక్క నిమిషం లో పూర్తిగా చిన్నది అయి బయటకి వచ్చేసింది..సరిగ్గా అదే టైం లో శ్రీలక్ష్మి కి చివరికి వచ్చి గట్టిగా బలరాం పిర్రలపై రెండు చేతులు వేసి వత్తుకుంది....కానీ మడ్డ బయటకి వచ్చేసరికి అసహనం గా బలరాం ని వదిలేసి గట్టిగా ఊపిరి పీల్చి వదిలేసి తలా పక్కకి తెప్పి చిరాకుగా పనుకుంది...బలరాం పైనుండి లెవకుండా అలానే శ్రీలక్ష్మి మీద పనుకుంటే మెల్లగా తన చెయ్ కుండాకి పెట్టి బలరాం మడ్డ ని పట్టుకుని చూసింది...చిన్న గా ఉండేసరికి చిరాకుగా బలరాం ని పక్కకి నెట్టేసి విసుగ్గా గోడ వైపు తెరిగి పనుకుని ఆలోచిస్తాంది..ఒక 10 నిమిషాలు చూసింది బలరాం మళ్ళీ ఏమైనా వచ్చి పైకి ఎక్కుతాదేమో అని...ఇంతలో పక్కనే సిగరేట్ వాసనకి తిరిగి చూసి కోపం గా బలరాం నోటి నుండి సిగరేట్ లాగి వేసిరి పడేసి "ఎందుకు...ఇవన్నీ తాగి హెల్త్ పాడు చూసుకుంటావ్...చూడు...కనీసం నన్ను దెంగలేకపితున్నావ్...ఇవన్నీ మనేసేయ్"అని లేచి కూర్చుని పక్కకి తిరిగింది...నోట్లో సిగరేట్ లాగేసేసారికి బలరాం కి కోపం ఒక్కసారిగా పెరిగిపోయి శ్రీలక్ష్మి జుట్టు పట్టుకోటానికి చెయ్ పెట్టగానే శ్రీలక్ష్మి కోపం గా బలరాం వైపు తిరిగింది...వెంటనే ఆ చేతిని అలానే శ్రీలక్ష్మి చంప మీద పెట్టి దగ్గరకి లాక్కుని గుండెలపై పెట్టుకుని వాటేసుకున్నాడు...సరిగ్గా శ్రీలక్ష్మి కి అయిపోయే టైం కి బలరాం ఆపేయ్యటం వలన తనకి పూకంతా గులగా ఉంది...కాసేపు బలరాం గుండెలపై పనుకుని మడ్డ పట్టుకుని ఊపింది...ఇక లాభం లేదని లేచి పక్కన పది ఉన్న లుంగి తీసి మడ్డని శుభ్రం గా తుడిచి కూర్చుని చీకడం స్టార్ట్ చేసింది...బలరాం పనుకుని కళ్ళు మూసుకుని సుకం తో శ్రీలక్ష్మి వీపు ని నిమురుతూ జాకెట్ పట్టుకుని గట్టిగా లాగేసాడు...ఒక్కసారిగా శ్రీలక్ష్మి కి సళ్ళు వత్తుకుపోయి గట్టిగా అరిచి పైకి లేచి జాకెట్ తీసేసింది...సళ్ళని బలరాం తొడల మీద వత్తి పెట్టి ఈసారి మద్దంటా లోపలకి తీసుకుని చీకుతుంది....సగమే లేచిఉండటం వలన మడ్డ మొత్తం లోపలకి వెళ్లి నా కూడా శ్రీలక్ష్మి కి నిండుగా అనిపించలేదు నోటిలో....వెంటనే బాల్స్ ని కూడా పట్టుకుని ఒకదానిని మొడ్డతో పాటు నోట్లోకి తీసుకొని బాల్స్ కింద నిమురుతూ చీకుతూ.ది....తొడల మీద సళ్ళ వత్తిడి...ఇంకా మడ్డ నోట్లో ఉండటం.వలన బలరాం ఒక్కసారిగా శ్రీలక్ష్మి తలా మీద చెయ్ పెట్టి వత్తి పెట్టి నోటినిండా కార్చేసాడు...ఊహించని పని కి శ్రీలక్ష్మి ఆశ్చర్యం తో పైకి లెవబోయినా కూడా బలరాం వదిలిపెట్టలేదు...మొత్తం కారెవరకు మడ్డ నోట్లోనే పెట్టి రొప్పుతూ మెల్లగా శ్రీలక్ష్మి జుట్టు వదిలేసాడు....శ్రీలక్ష్మి లేచి బాత్రూముకి పరుగెత్తి కడుక్కుని వచ్చి నగ్నం గా బలరాం ఎదురుగా నిలబడి చూస్తోంది....బలరాం శ్రీలక్ష్మి మొహం వైపు చూడలేక తాను రాగానే పక్కకి తిరిగి పనుకున్నాడు...

కాసేపు అలానే చేతులు కట్టుకును నించుని శ్రీలక్ష్మి బలరాం వైపే కోపం గా చూస్తోంది...చప్పుడు ఏమి లేకపిఐసారికి బలరాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ శ్రీలక్ష్మి మంచం పక్కనే చేతులు కట్టుకుని నగ్నం గా నించుముది.మళ్ళీ వెంటనే పక్కకి తిరిగి పనుకుని "ఏంటి అలా నిలుచున్నావ్...వచ్చి పనుకో"అని అనగానే శ్రీలక్ష్మి కోపం గా "ఏంటి మీ ఉద్దేశ్యం...నేను ఇక్కడ ఉంటే మీరు అటు తెరిగి పనుకోవటం ఏంటి...అంతా అసహ్యం గా వున్నాను నేను మీకు"అంటూ కోపం గా కింద బట్టలు తీసి వేసుకుని వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గెరే పనుకుంది...తెల్లారిణాక అందరికన్నా ముందే లేచి నీట్ గా స్నానం చేసి టీ తీసుకుని వెళ్లి బలరాం ని నిద్రలేపింది...బలరాం లేచి రాత్రి విషయం గుర్తుకువచి శ్రీలక్ష్మి వైపు చూస్తే చాలా సంతోషం గా నవ్వుతూ ఉంది....హ్యాపీ గా టీ తీసుకుని పక్కన పెట్టి శ్రీలక్ష్మి ని దగ్గరకి తీసుకుని వాటేసుకున్నాడు.బయట నుండి ఎవరో పిలిచినట్లు ఉంటే వెంటనే బలరాం ని విడిపించుకుని బయటికి వచ్చింది...వీధి చివర ఒక ఇల్లు కూలిపోతే రాత్రి కి రాత్రి ఇంట్లో ముగ్గురు ని చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు...అక్కడ హాస్పిటల్ లో డబ్బులు ఇస్తేనే చేర్చుకుంటాం...లేకపోతే వెళ్లి పొంది అని అంటున్నారని అనిత వచ్చి చెప్పింది...శ్రీలక్ష్మి డీటెయిల్స్ రాసుకుని బలరాం దగ్గెరే కి వచ్చి హాస్పిటల్ కి ఫోన్ చేయంచింది...ఆ ఏరియా లో శ్రీలక్ష్మి కి మంచి పేరు ఉంది...నిజం గానే డబ్బు కి విలువ ఇవ్వకు.డా మనుషులకి ఎక్కువ విలువ ఇస్తుంది శ్రీలక్ష్మి...

హాస్పిటల్ లో.ఉన్న వాళ్ళతో కూడా ఫోన్ లో మాట్లాడి,శ్రీలక్ష్మి వంట గాడికి వెళ్లి వంట చేస్తుంటే వాళ్ళ నాన్న హాల్ లో అటు ఇటు తిరుగుతున్నాడు...శ్రీలక్ష్మి కి ఎలా చెప్పాలో అర్థం కాక తెగ ఇబ్బంది పడుటుంటే శ్రీలక్ష్మి "ఏంటి నాన్న...టీ తాగుతావ మళ్ళీ"అని అడుగుతుంది...లోపల నుండి అప్పుడే వాళ్ళమ్మ వచ్చి "మనం ఈరోజు వెళ్తున్నామే...వెళ్లి రెడి అవ్వు.."అని అంటుంది...ఒక్కసారిగా అప్పటివరకు నవ్వుతూ ఉన్న శ్రీలక్ష్మి ఒక్కసారిగా బాధ గా మొహం పెట్టి "అదేంటి నాన్న...ఇంకా 25 రోజులు ఉంది నాన్న...ఈలోపు వెళితే ఆయన ఊరుకోరు"అని అంటుంది..."బలరామే చెప్పాడు రాత్రి నాకు...నిన్ను తీసుకుపొమ్మని"అని శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న అనగానే చేతిలో ఉన్న అన్నం కుక్కర్ ని వేసిరి నెల మీద కొట్టి కళ్ళమ్మత నీళ్లతో ఏడ్చుకుంటు బెడ్ రూమ్ కి వెళ్లి పనుకుని ఉన్న బలరాం ని భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంది...కళ్ళ నిండా నీళ్లతో గట్టిగా ఏడుస్తూ బలరాం షర్ట్ కాలర్ పట్టుకుని "ఏమైంది నీకు...ఎందుకు ఇలా చేస్తున్నావ్...ఏడాది తర్వాత ఇప్పుడే కొంచం సంతోషం గా ఉంటే ఒక్కసారిగా నాశనం చేస్తున్నావ్ ఎందుకు...నేను ఇక్కడ ఉండటం.వలన ఏంటి నీకు ప్రాబ్లెమ్"అని గట్టిగా ఏడుస్తుంటే బలరాం శ్రీలక్ష్మి ఏడవటం చూడలేక శ్రీలక్ష్మి భుజం పట్టుకుని "వద్దులే...ఇక్కడే ఉండు...ఎడవద్దు నువ్వు...సరేనా...నీ ఇష్టం వచనాన్ని రోజులు ఉండు..."అని అంటారు...కళ్ళు తుడుచుకుంటూ శ్రీలక్ష్మి లేచి బలరాం కి ముద్దు పెట్టి వెనక్కి తెరగగానే వాకిట్లో వాళ్ళ నాన్న ఉంటాడు...శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న వైపు చూసి కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ "ఇంకో 3 వారాలు ఇక్కడే ఉందాం నాన్న...తర్వాత ఎలాగో వెళ్లిపోవాలి కధ..."అని అనగానే వాళ్ళ నాన్న శ్రీలక్ష్మి దగ్గెరే కి వచ్చి తలా మీద చెయ్ వేసి నిమురుతూ "సరే నమ్మ....ని ఇష్టం...నువ్ సంతోషం గా ఉండటమే కావాలి నాకు...ఎప్పుడూ ఎడవమాకు నువ్వు..."అని అంటారు...వాళ్ళమ్మ వచ్చి టిదటన్న కూడా వినిపించుకోరు ఎవ్వరు కూడా.. శ్రీలక్ష్మి సంతోషం గా వంట చేస్తూ ఉంటుంది...ఇంతలో బలరాం బయటకి వచ్చి హాల్ లో కూర్చుని "ఏమే... మటన్ వండు ఈరోజు "అని అనగానే శ్రీలక్ష్మి సరే అని మటన్ తీసుకురావటానికి బయటకి వెల్టుంది...ఒక రెండు కిలోల మటన్ కొత్తమని చెప్పి షాప్ లో కూర్చుని షాప్ అతనితో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉంది నెక్స్ట్ వీక్ లో అని చెప్తాడు...శ్రీలక్ష్మి సంతోషం గా "అవునా బాబాయ్...నువ్ ఒకసారి మా ఇంటికి ర...డబ్బులు ఇస్తా...పెళ్లికి ఉంటాయి"అని చెపుతుంది...శ్రీలక్ష్మి కి వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం అంటే చాలా ఇష్టం...అందుకే ఇక్కడ నుండి వెళ్లలేకపోతుంది...

ఇంటికి వచ్చి వంట చేసేసింది...ఆరోజంతా వాళ్ళ అమ్మ నాన్న ని తీసుకుని కార్ లో ఊరంతా తిరిగి వచ్చారు.సాయంత్రం బలరాం,,రామారావు కలిసి హాల్ లో నే సిట్టింగ్ వేసి బలరాం శ్రీలక్ష్మి ని "ఏమే... మందు తీసుకురా..."అని పెద్దగా పిలిచాడు...శ్రీలక్ష్మి వంట గది నుండి మందు బాటిల్ తీసుకుని బెడ్ రూమ్ వైపు వెళ్తూ హాల్ వైపు చూడకుండా "లోపలకి పద...ఇక్కడ అమ్మ నాన్న వున్నారు బాగోదు"అంటూ మధ్యలో ఆగి హాల్ వైపు చూస్తే అప్పటికే ఇద్దరు కుర్చీలు ఎదురు ఎదురు వేసుకుని ముందు ఒక టేబుల్లో గ్లాస్ లు పెట్టుకుని కూర్చున్నారు...శ్రీలక్ష్మి ఆశ్చర్యం గా "ఏంటి నాన్న...మీరు మళ్ళీ అలవాటు చేసుకున్నారు...వద్దు...మీరు వెళ్ళండి"అని అనగానే "పర్లేదు లే బంగారం...చాలా రోజుల తర్వాత సంతోషం గా ఉన్న...నాకేం కాదులే....ఇటివ్వు"అని మందు బాటిల్ తీసుకుని గ్లాస్ లో పోసుకున్నాడు...బలరాం శ్రీలక్ష్మి తో "నువ్ పోయి చికెన్ ఫ్రై తీసుకురా"అని అంటూ సిగరేట్ బాక్స్ తీసుకుని నోట్లో పెట్టుకోగానే శ్రీలక్ష్మి వెంటనే వెలిగించి మిగతా బాక్స్ తీసుకుని "ఒక్కటి చాలు లే...ఆరోగ్యం పాడవుతుంది.."అని అంటుంది...బలరాం ఏమి మాట్లాడకుండా మందు తాగుతున్నారు...టచింగ్ లు తీసుకురాగానే మొత్తం తినేసి అన్నం కూడా తినేసి పనుకున్నాడు...ఆరోజు రాత్రి కూడా బలరాం శ్రీలక్ష్మి కి కదిలించకుండా నిద్రపోయాడు...

తర్వాత 3 వారాలు ఎంతో హ్యాపీ గా గడిచిపోయినై....ఈ ముడువారాలలో బలరాం శ్రీలక్ష్మి ని 10 సార్లు కంటే ఎక్కువగా దెంగలేదు.కాని శ్రీలక్ష్మి మాత్రం వాళ్ళ అమ్మ నాన్న లని ఊరు మొత్తం తిప్పుతూ షాపింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసేసింది...మధ్యలో ఒకరోజు మటన్ షాప్ అతను వచ్చి ఇంటిముందు నిలుచోగానే శ్రీలక్ష్మి బలరాం ఎదురుగానే డబ్బులు ఉన్న గది తాళం తీసి 2 లక్షలు,,,2 కొత్త పట్టు చీరలు,,,ఒక బంగారం గొలుసు ,,,బంగారం గాజులు తీసుకువెళ్లి రోడ్ మీదనే అతనికి ఇచ్చి లోపలకి వచ్చింది...అది ఆనోటీ నుండి ఇంకోనోటి కి పాకి ఆ వీధి మొత్తం తెలిసిపోయిన్ది...అలా శ్రీలక్ష్మి ఆ వీధి లో బలరాం మీద ఉన్న బాడ్ టాక్ మొత్తం పోగొట్టేసింది...చివర రోజు శ్రీలక్ష్మి అసలు నిద్ర పోలేదు...బలరాం కూడా శ్రీలక్ష్మి కి దూరం గా జరిగి పనుకున్నాడు...మధ్యలో శ్రీలక్ష్మి నే బలరాం ని గెలికి "ర...చివరి సారి నన్ను దెంగు"అణా మాట బలరాం కి బాధ కొంట్రొల్ చేయలేక పోయిన్ది...శ్రీలక్ష్మి వైపు చూడలేక చెయ్ వేదిలించి అలానే పక్కకి తిరిగి నిద్ర పోయాడు.. తెల్లారి బట్టలు కూడా వాళ్ళ అమ్మ సాద్డింది...నగలు,,,డబ్బు,,,ఏమి వద్దు అని చెప్పింది శ్రీలక్ష్మి...వాళ్ళమ్మ బట్టలు సద్ది శ్రీలక్ష్మి ని పిలవగానే నేరుగా అప్పుడే మంచం మీద ను.డి దిగి బాధ తో జుట్టు కూడా సరిచేసుకోకుండా వెళ్లి కార్ లో కూర్చుముది...బలరాం కూడా హాల్ లో కూర్చుముడిపోయాడు మాట్లాడకుండా...రామారావు కార్ పోనిచినతర్వాత శ్రీలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తే ఇంటిముందు బలరాం నిలుచుని వున్నాడు...అది చూసి శ్రీలక్ష్మి ఏడుస్తూ కార్ వెనక సీట్లో పనుకుని పోయిన్ది...

నేరుగా వాళ్ళు శ్రీలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయారు...రెండు రోజులు వరకు శ్రీలక్ష్మి మంచినీళ్లు తప్ప ఏమీ తినలేదు...అత్తగారింటికి వెళితే కొంచం మనసు కుడుటపడుతుందని రామారావు వెళ్లి శ్రీలక్ష్మి ని మొగుడి ఇంట్లో వదిలి పెడతాడు...శ్రీలక్ష్మి కి మామా గారు లేరు...అత్తగారు ఒక్కరే...బాగా శాడిస్ట్ అసలే...శ్రీలక్ష్మి ని చూడగానే కనీసం నవ్వకుండా మొహం చిరాకు గా పెట్టి "లోపలకి వేళ్ళు...మహతల్లి..."అని అంది విసుగ్గా...

రామారావు వెళ్లిన తర్వాత శ్రీలక్ష్మి వెళ్లి బెడ్ రూమ్ లో పనుకుంది...మొగుడు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు నెల నుండి...ఇప్పుడు వచ్చిన విషయం కూడా తెలియదు...అలానే ఏడుస్తూ బెడ్ రూమ్ లో పనుకుంటే ఇంతలో వాళ్ళ అత్త వచ్చి "మహా తల్లి...అక్కడే చావకుండా ఇక్కడికి ఎందుకు తగలడ్డావ్...వాడి కొంపలో ఏడాది లంజరికం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావ్...సంసారం చేయటానికి నువ్ ఎలా పనికొస్తావ్"అని తిడుతూ "లేచి వంట చెయ్...రేపటి ను.డి పని దాన్ని మనిపిస్తున్న...ననువ్వే చెయ్యాలి మొత్తం పని....లే...ఎదో మహారాణి ల పనుకున్నావ్"అని తిట్టగానే శ్రీలక్ష్మి లేచి ఇంటిపని మొత్తం చేసింది.....ఇల్లు తుడుస్తున్నప్పుడు ఆవిడ కొడుకు తో ఫోన్ మాట్లాడుతుంది...అంతగా ముందే శ్రీలక్ష్మి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు...ఇప్పుడు వాళ్ళ అమ్మత అయితే బాగా మాట్లాడుతున్నాడు...ఆవిడ కొడుకు తో "మీ పెళ్ళాం వచ్చి తగలాడింది ర..."అని అంటూ చాలా నీచం గా మాట్లాడుతుంది...శ్రీలక్ష్మి దగ్గెరే కి వెళ్లి" ఒక్కసారి ఇవ్వండి అత్తయ్య...మాట్లాడుతా"అనగానే అవతల నుండి కాల్ కట్ చేసేసాడు...

ఆరోజు రాత్రి 11 గంటలకి వచ్చాడు శ్రీలక్ష్మి మొగుడు...రావటం తో నే బెడ్ మీద ఉన్న శ్రీలక్ష్మి ని "లంజ...లేచి కింద పనుకో వే...గలిస్ దాన...వాడి దగ్గెరే ఎక్కడో పనుకుని ఇప్పుడు నా దగ్గెరే పనుకుంటావా..."అంటూ శ్రీలక్ష్మి ని బెడ్ మీద నుండి కిందకి తోసేయ్యటం తో శ్రీలక్ష్మి ఆశ్చర్యం గా వాళ్ళ మొగుడి వైపు చూస్తూ ఏడుస్తుంటే మళ్ళీ లాగి చంపేమీద కొట్టి "ఏంటి... చూస్తున్నావ్. ..కింద పనుకో...నా పక్కన పనుకుంటే చంపేస్తా ...లంజ దాన"అని అనగానే కింద పనుకుంటుంది...వీడి కోసం ఇలాంటివి చాలా కష్టాలు బలరాం దగ్గెరే ఏడాది పాటు పడితే ఇప్పుడు వీడు ఇలా చేస్తున్నసరికి శ్రీలక్ష్మి కి ఇక ఏడుపు ఆగలేదు...కింద కూర్చుని కాళ్ళు రెండు ముడుచుకుని ఏడుస్తూ కూర్చుముది...​
Next page: Update 06
Previous page: Update 04