Chapter 08
అప్పటి వరకు j1 స్టూడెంట్స్ కేవలం చదువుకునే వాళ్ళని మాత్రమే గుర్తించేవారు.
వాళ్లకి నేను పట్టే వాడిని కాదు.
కానీ ఆ దెబ్బకి నా లెవెల్ వేరే స్థాయికి చేరుకొంది.
ఇంకొక సారి ఎగ్జామ్స్ వచ్చి నన్ను, జ్యోత్స్న ని j3 లో పడేసాయి.
ఇంక కాలేజీకి రావడం, సిరితో మాట్లాడటం, క్లాస్ లో జ్యోత్స్న ని చూస్తూ కూర్చోవడం.
ఇంకా చెప్పాలంటే నా కుర్చీ నిదానంగా కాకుండా కొంచెం జ్యోత్స్న వైపుకు తిప్పుకుని కూర్చునే వాడిని.
తనకి నేను చూస్తున్నా అని తెలుసు.
ఆ మాటకి వస్తే కాలేజీ మొత్తం తెలుసు.
వాళ్ళ అన్నయ్య, తమ్ముడు కూడా నాతో మాట్లాడేవారు కానీ నన్ను గట్టిగా అడగడానికి ధైర్యం సరిపోయేది కాదు.
వాళ్ళ అన్నయ్య ఇంకొకడు ఉండేవాడు.
వాడు చదువుకి స్వస్తి చెప్పి పొలం పనులు చేసుకుంటున్నాడు.
వాడు కాలేజీ దగ్గర ట్రాక్టర్ వేసుకోచ్చి జీరో కటింగ్స్ కొడుతున్నాడు.
జ్యోత్స్న అన్నయ్య సుధాకర్ వచ్చి మా అన్నయ్య రమ్మన్టున్నాడు అనేసి చెప్పాడు.
నిజం చెప్పాలంటే వాడు, వాడి వాలకం చూడగానే ఒక్క క్షణం భయం వేసింది.
కానీ కాలేజీలో ఎర్రిపూకుని అవ్వకూడదు అన్న మొండి వైఖరి వల్ల చూసుకుందాం అని తెగించి ముందుకు వెళ్ళిపోయాను.
వాడి పేరు శ్రీనివాస్..
నా ఎత్తుకి కొంచెం తక్కువే కానీ మనిషి దిట్టంగా నల్ల తుమ్మ మొద్దులా ఉన్నాడు.
కాలేజీ అయ్యాక చూసుకుందాం అప్పటి వరకు వెయిట్ చెయ్యమన్నాను.
వాడు ససేమిరా అన్నాడు.
ఇప్పుడు కొట్టుకుంటే కాలేజీ వాళ్ళ వల్ల రిస్క్ అని చెప్పాను.
అయినా వినలేదు.
సరే నా వరకు వస్తే అది నీ చెల్లి వరకు కూడా వెళ్తుంది తర్వాత నీ ఇష్టం.. పద పోదాం అన్నాను.
సరే అని సాయంత్రం వరకు ఆగాడు.
సమయం: రాత్రి 8.15
స్థలం: ఎన్టీఆర్ పార్క్, తణుకు.
ఇద్దరం ఎదురుగా నిలబడ్డాము.
నాకు అడ్వాన్స్ అవ్వడానికి ధైర్యం చాలడం లేదు.
నాకు వెనకాల చాలా మంది కుర్రాళ్ళు నేను ఎలా కొడతానా చూద్దాం అని నా వెనకే వచ్చేసారు.
వాడె నా దగ్గరికి వచ్చాడు.
చెయ్యి విసరబోయాడు. అంతే చటుక్కున రెండు చేతులను వెనక నుంచి పట్టుకుని విసిరేశాను.
వాడు విసురుగా పక్కకి పడిపోయాడు.
అప్పుడు నాకు ధైర్యం వచ్చింది.
ఎందుకంటే వాడు నేను అనుకున్న దానికన్నా చాలా ఈజీగా ఓడిపోతాడు.
ఇంక నేను ఆగలేదు.
నేను ,వాడు కొట్టుకున్న దానికన్నా వాడు, చుట్టూ ఉన్న గోడలు గట్టిగా కొట్టుకున్నాయి.
5 నిమిషాలకే వాడు ఔటూ.. వాడి కాలో, చెయ్యో డౌటూ..
అయిపోయింది.
ఇంక ఎవ్వరూ నా జోలికి రాలేదు.
ఇంక రోజూ ప్రేమించడం మాత్రమే నా దినచర్య అయిపోయింది.
అప్పుడప్పుడు సిరిని చూడటం.
ఇలాగే నా మెదటి సంవత్సరం పూర్తి అయిపోయింది.
జ్యోత్స్న కన్నా నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి.
దానితో నేను s1 కి ప్రమోట్ అయ్యాను.
తను మాత్రం s3 లో ఉండిపోయింది.
అప్పుడు నా జీవితంలోకి క్రొత్తగా రెండు క్యారెక్టర్లు దిగాయి.
శివేంద్ర, సురేంద్ర..
సురేంద్ర అప్పుడే విజయవాడ చైతన్య నుంచి ఇక్కడికి వచ్చాడు.
నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. క్లాస్ లో మంచి మంచి జోకులు వేసి బాగా నవ్వించేవాడు. వాడిని ఎదవని చెయ్యడం మా వాళ్ళ వల్ల అయ్యేది కాదు.
ఎప్పుడూ 8కి క్లాస్ అయిపోతే అలా స్టేషన్ చుట్టుపక్కల తిరిగే వాడిని ట్రైన్ వచ్చే వరకు. నా చేతిలో డబ్బులు ఉండేవి కాదు.
నెలకి ఒకసారి పాస్ కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చేవారు.
కొన్ని నెలలు పాస్ తీసుకున్న తర్వాత నెలకి మిగిలే 15రూపాయలు ఖర్చుకు ఏ మాత్రం సరిపోయేవి కాదు.
తర్వాత పాస్ తీసుకోవడం మానేసాను.
నెలకి 100 రూపాయలు, ఈ 100 రూపాయలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడిని. మధ్యాహ్నం మెస్ భోజనం మరి రాత్రి భోజనం హోటల్ లో నెలకి 700 పెట్టి తినేవాడిని.
ఈ సురేంద్ర దగ్గరకి భోజనం అయిపోయాక వచ్చే వాడిని. 9.50 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని.
వాళ్ళ అమ్మగారు నన్ను కూడా సొంత బిడ్డలా చూసుకునేవారు.
ఇంక అక్కడికి వచ్చాక నాకు నెల నెలా 700 కలిసి వచ్చేవి.
ఇంక నేను క్లాస్ లో మెరిట్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక రేంజ్ వుండేది నాకు.
మేము మాత్రం నిజాయితీగా అమ్మాయిల కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్ళం.
ఒక రోజు వాడికి నా ఫ్రెండ్ సిరి వల్ల వాళ్ళ ఫ్రెండ్ భార్గవి కలిసింది.
ఇంక రాత్రి కాలేజీ అవ్వగానే నేను సిరి, వాడు భార్గవి మెసేజ్ లతో చచ్చిపోయే వాళ్ళం.
మా ఫ్రెండ్షిప్ బాగా బలంగా తయారయ్యింది.
కొన్ని రోజులు అలా దొర్లి అవతలకి దెంగేసాయి.
ఆ రోజు నా బతుకులో మరిచిపోలేని రోజు..
రక్షాబంధన్ ఆ రోజు, నేను ఆ రోజు ఎగదొబ్బుదాం అనుకునే కాలేజీ కి వచ్చేసాను.
S1 కి మారిపోయి చాలా కాలం అయ్యింది. కానీ ఏ మూలనో తేడా కొడుతుంది.
సాయంత్రం నాలుగు అయ్యింది.
హమ్మయ్య కట్టలేదు ఉఫ్ అనుకుని సాయంత్రం చల్లని గాలిని గుండెల నిండా పీల్చుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నా.
కానీ నా ధైర్యాన్ని భయపెడుతూ,
నా ఆనందాన్ని భాదపెడుతూ,
నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ,
నా మనశ్శాంతి ని భగ్నం చేస్తూ….
క్లాస్ లో అడుగు పెట్టింది జ్యోత్స్న …
తన చేతిలో రాఖీ..
చూస్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది.
అది రాఖీలా కాదు… జైలులో ఉరితాడులా, యముడి చేతిలో పాశంలా ఉంది.
భయం భయంగా నా దగ్గరికి సమీపించి రెండు అడుగుల దూరంలో నిలబడింది.
నాకు తన కళ్ళలోకి చూసే ధైర్యం లేదు.
తనే వణుకుతున్న గొంతుతో నరేష్ అంది.
తప్పక తల ఎత్తాను.
సైలెంట్ గా రాఖీ నా చేతిలో పెట్టింది.
తను తల దించుకునే ఉంది.
ఫట్ మన్న శబ్ధం విని తల ఎత్తి చూసిన తనకి కిటికీ ఊచల మధ్యలో తెగి ఇరుక్కున్న నా పిడికిలి కనిపించింది.
నాలో చెలరేగిన కోపం కట్టలు తెంచుకుని ఆవేశాన్ని అణుచుకోవడానికి కిటికీని బలంగా గుద్దాను.
దాని వల్ల నా చూపుడు వేలు, మధ్య వేలు విడిపోయి ఊచ మధ్యలో ఉంది.
కానీ నా ప్రేమ ఓడిపోయింది అన్న భాద ముందు ఈ భాద అసలు తెలియడంలేదు.
మామూలు మనిషి అవ్వాలి అనుకున్నా నా వల్ల కావడం లేదు.
ఇన్ని రోజుల్లో ఒక్క సారి కూడా జ్యోత్స్న వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.
కానీ నా భాద నన్ను వదలడం లేదు.
ఆ సమయం లో వాతలకి వెన్నపూసలా వచ్చింది సిరి.
నిజంగా సిరి అని పెరు పెట్టినందుకు వాళ్ళ ఇంట్లో ఎంత సిరిసంపద వచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం సంతోషం అనే సిరిని రోజూ అందించేది.
మళ్ళీ నేను మాములుగా అయ్యాను.
ఒక రోజు క్లాస్ లో ఉన్నాను.
క్లాస్ వింటూ అనుకోకుండా కిటికీ లోంచి బయటకి చూశాను.
నా ఫ్రెండ్ సతీష్ బయటకి పిలుస్తున్నాడు. ఎందుకు అనుకుంటూ బయటకి వెళ్ళాను.
ఏమైంది అని అడిగిన నాకు సిరి ఏడుస్తుంది, నన్ను రమ్మని పిలుస్తుంది అని వాడు చెప్పగానే కంగారుగా తన క్లాస్ కి వెళ్ళాను.
తనకి పక్కన కూర్చుని ఏమైంది అని అడిగాను.
పక్కన ఉన్న అమ్మాయి కొట్టింది అని చెప్పింది.
చూస్తే పక్కన అమ్మాయి కూడా ఏడుస్తోంది.
అమ్మాయిల దగ్గర మగతనం ప్రదర్శించడం కరెక్ట్ కాదని తనని ఊరుకొమ్మని చెప్పి క్లాస్ కి వచ్చాను.
సాయంత్రం కాలేజీ అయిపోయాక కాల్ చేస్తే ఎత్తలేదు.
వాళ్ళ అమ్మగారిని అడిగితే పక్క వీధిలో చుట్టాల ఇంటికి వెళ్లింది అని చెప్పారు.
సురేంద్ర గాడిని భార్గవి కి ఫోన్ చెయ్యమన్నాను.
తను కాల్ లిఫ్ట్ చెయ్యగానే నాకు ఇచ్చాడు ఫోన్.
“హలో”
“హలో చెప్పు..”
“క్లాస్ లో సిరి ఎందుకు ఏడ్చింది”
“రజియా కొట్టింది”
“ఏ? ఏమైంది?”
“ఏమీ లేదు. మార్నింగ్ నువ్వు కిటికీ దగ్గర కనిపించి వెళ్ళిపోయాక సిరి దాని పౌచ్ తీసుకుంది. అది వెంటనే సీరియస్ గా పాడ్ తీసుకుని సిరి మీదకి విసిరేసింది.”
“ఎందుకు?”
“ఏమో”
“మరి ఎందుకు తను కూడా ఏడుస్తుంది?”
“విసిరేసాక, మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకే ఎవరూ లేరు అని ఏడ్చింది బాగా”
“సరే అయితే ఇదిగో సురేంద్రతో మాట్లాడు” అని ఫోన్ వాడికి ఇచ్చేసా.
అప్రయత్నంగా నా కళ్ల ముందు రజియా రూపం కనపడింది.
పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, పల్చటి పెదాలు, వెడల్పాటి కోల మోహం, చామన ఛాయ.
ఇంక కొలతల విషయానికి వస్తే సన్నని శరీరాకృతి, 5.4 పొడవు, అప్పుడే కాపు చేతికి వస్తున్న దోర జామకాయలాంటి రొమ్ములు, పల్చని తొడలు. అంతే అంతకుమించి ఇంకేమి కనపడలేదు.
తనని చాలా సార్లు చూసాను కానీ తన మీద చూపు ఆగడం మాత్రం ఇదే మొదటిసారి.
ఇంతలో నా ఫోన్ కూసిన రెండు కూతలతో ఈ లోకంలోకి వచ్చాను.
సిరి మెసేజ్ చేసింది.
రజియా గురించి అడిగాను.
కాలేజీ అయ్యాక వెళ్ళే ముందు సారీ చెప్పింది అంట.
నాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది అని, నా నెంబర్ అడిగింది అనీ, నన్ను అడిగి ఇస్తాను అని చెప్పానని చెప్పింది.
నేను సరే అన్నాను.
ఏమయిందో తెలీదు. సిరి మెసేజ్ లలో అంత ఇంట్రెస్ట్ కనిపించేది కాదు.
సరే అని ఆ రోజుకి ఎలాగో అతికష్టం మీద చాటింగ్ చేశాను.
తర్వాత రోజు రాత్రి వేరే తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎత్తి హలో అనగానే అవతల కాల్ కట్ అయ్యింది.
నేను చేసినా కట్ చేసారు.
సరే అనుకుని ఆంటీ వేసిన దోశ పండు మిరప పచ్చడి వేసుకుని తింటున్నాను.
మళ్ళీ అదే నంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎత్తి హలో అన్నాను.
హలో అని ఒక స్వీట్ వాయిస్….
ఎవరూ?” అన్నాను కుతూహలంగా.
“ఒక్కసారైనా మాట్లాడితే తెలిసేది”
“మ్మ్.. రజియా..?” అన్నాను.
“నేనే. నీకు ఎలా తెలిసింది?”
“సిరి కాదు.. ఇంక ఎవ్వరూ మాట్లాడరు. నువ్వే అనిపించింది.”
“ఎందుకు అనిపించింది?”
“ఏమో.. నీ మాటలు నా వీపుకి గుచ్చుకున్నాయ్”
“అబ్బా..హ్..” అంటూనే గలగలా నవ్వు..
ఇంక ఏవేవో మాటలు మొదలు పెట్టాను.
ఫోన్ పెట్టేసే ముందు నవ్వుతూ”థాంక్స్ నరేష్” అంది
“థాంక్స్ ఎందుకు?”
“నిన్ను చూస్తే నువ్వు ఇలా మాట్లాడతావ్ అని ఎవ్వరూ అనుకోరు తెలుసా?” అంది.
“ఒక్కసారి మాట్లాడితే కదా తెలిసేది”
“నిన్ను చూడటానికే భయం. ఇంకెక్కడ మాట్లాడేది”
“ఎందుకు భయం?”
“ఏమో..” సన్నగా నవ్వు.
“ఛా.. మరి నువ్వెందుకు మాట్లాడావ్?”
“ఏమో నిన్ను సిరితో చూసాక నీ కేరింగ్ చూసి ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనిపించింది”
“ఆహా.. సరే ఇది నీ నంబరేనా?”
“హ్మ్మ్.. ఎప్పుడైనా చెయ్యి..”
“సరే ఫోన్ చేసే అంత ఆర్ధికస్తోమత నాకు లేదు కానీ చాటింగ్ అయితే చేస్తాను”
“సరే చాటింగ్ చేసుకుందాం”
“ఉంటాను మరి అయితే”
“K.. bye”
ఫోన్ కట్ చేశాను. సురేంద్ర గాడు నా వంక అలాగే చూస్తున్నాడు.
చిన్నగా నవ్వి మేటర్ చెప్పాను.
వాడు కొంచెం అసూయ బయటకి కనపడనివ్వకుండా మేనేజ్ చేసాడు.
ఇంతలో మెసేజ్ ఒకటి తలుపు తట్టింది.
హాయ్ అని రజియా మెసేజ్.
తనతో కబుర్లు షురూ చేశాను.
రోజూ అలా మా కబుర్లు డాం గేట్స్ ఎత్తేసిన గోదావరిలా అడ్డు అదుపు లేకుండా పోయాయి.
ఒక రోజు రజియాకి ఫోన్ చేశాను.
దాని బాబు ఎత్తాడు.
సర్లే పెట్టేస్తే డౌట్ వచ్చేస్తుంది అని హలో అనేశాను ధైర్యం చేసి.
ఎవరు బాబూ నువ్వు అన్నాడు.
నేను రజియా ఫ్రెండ్ ని అండి. అన్నాను సౌమ్యంగా.
ఎందుకు చేసావ్ అన్నాడు.
ఓపికగా వాడు అడిగిన ఉప్మా ప్రశ్నలు అన్నిటికీ జీడిపప్పు సమాధానాలు చెప్పి వచ్చాక ఫోన్ చెయ్యమని పెట్టేసాను.
అలా2,3 సార్లు నేను బాలన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఫోన్స్ నుండి చేస్తే వాళ్ళ బాబు ఎత్తేవాడు.
ఓక రోజు ఎన్ని నంబర్స్ నుండి చేస్తావ్ అని అడిగాడు.
నేను సారీ అండి ఇంకెప్పుడూ చెయ్యను అని ఫోన్ పెట్టేసాను.
తర్వాతి రోజు రజియాకి జరిగిన భాగోతం చెప్పేసాను.
అది వెంటనే ఇంటికి వెళ్ళడం పాపం దాని బాబుని అందుకుంది.
సాయంత్రం రజియా ఫోన్.
ఎత్తి హలో చెప్పు అన్నాను.
మరి ఏమయిందో తెలియదు కానీ వాళ్ళ బాబు సారీ చెప్పాడు.
సరే రోజులు గడుస్తున్నాయి. ఉండే కొద్దీ నాకు రజియా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.
నాలో రొమాంటిక్ యాంగిల్ ఉందని, నేను చాలా బాగా మాట్లాడతానని గర్ల్స్ లో టాక్ బయలుదేరింది.
మెల్లిగా అందరూ నన్ను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు.
ఒక రోజు కాలేజీ కారిడార్ లో నడుస్తున్నాను.
నాకు ఎదురుపడింది మౌనిక.
తను చాలా రిస్క్ అని తన చూపులు బట్టి చెప్పేయొచ్చు.
కాకపోతే తనకి సరిపోయే పర్సనాలిటీ ఇంటర్ వాళ్లకి ఉండదు.
ఎత్తుగా, తెల్లగా, బొద్దుగా వుండేది.
తను కూడా నా ఫోన్ నెంబరు తీసుకుంది.
అమ్మాయి అయితే చాలు అని నేను కూడా ఏమీ మాట్లాడేవాడిని కాదు.
అప్పట్లో 100 మెసేజ్ ల లిమిట్ లేకపోవడం వల్ల అందరితో చాటింగ్ చంపేసి వదిలేవాడిని.
అలా వీళ్ళు ముగ్గురూ నాకు బాగా క్లోజ్ అయిపోయారు.
సిరితో మామూలుగా మాట్లాడినా వీళ్ళు ఇద్దరు నన్ను కావాలని కెలికి మాట్లాడేవారు.
నాకు కూడా 10th వరకు కరువాచిపోయి ఉండటం వల్ల చాలా ఉత్సాహంగా వుండేది.
ఆ రోజు ఉదయం ఎనిమిదికి ముందే రోజూ వచ్చినట్టు కాలేజీకి వచ్చేసాను.
ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమని రజియా ఫోన్.
సరే అని సైడ్ బాగ్ వేసుకుని హెర్క్యులెస్ సైకిల్ తొక్కుకుంటూ రజియా ఇంటికి వెళ్లాను.
తను జీన్స్ షార్ట్ మీద పువ్వుల టాప్ వేసుకుని గుమ్మం దగ్గర నిలబడి చెయ్యి ఊపింది లోపలికి రమ్మని.
సైకిల్ గోడ పక్కన పెట్టి బిన్నీ మిల్స్ లోకి ఎంటర్ అయిపోయాను.
తను లోపలికి దారి చూపిస్తుంటే తననే ఫాలో అవుతూ వెళ్తున్నా.
ఎందుకో వాళ్ళ డాడీని చూడాలనిపించింది.
అదే అడిగాను.
రేపు చూపిస్తాను అంది.
“ఎక్కడికి వెళ్లారు?”