Update 19

ఇంటి వెనుక వైపు ఉంది పశువుల కొట్టం , ఇందాకా టీ బంకు దగ్గర చెప్పిన గిత్తలు ఆ కొట్టం లో ప్రత్యేకంగా కట్టేసి మేపుతూ ఉన్నట్లు ఉన్నారు వాటిని చూడడానికి నియమించిన పాలేరు అక్కడే ఉన్నాడు.
"నువ్వేనా వాటిని తొలిది" అన్నాడు శివా అక్కడ వాటికి గడ్డి పెడుతూ ఉన్న పాలెరును చూస్తూ.
"అవునయ్యా, దగ్గరికి పోకండి చాలా జోరుమీద ఉన్నాయి పొడవడానికి వస్తాయి" అన్నాడు భయపెడుతూ ఉన్నట్లు.
"నేనేం టౌన్ లో పుట్టి పెరిగిన వాడిని కాదులే , నేను కూడా రైతునే , ఎద్దుల గురించి నాకు కూడా ఇంతో అంతో తెలుసు , చూద్దాం ఎలా పొడుస్తాయో" అంటూ వాడి వెనుక వైపుకి వెళ్ళాడు.

గడ్డి మేస్తున్నా రెండు గిత్తలు , వెనుక నుంచి వస్తున్న సౌండ్ విని వెనక్కు తిరిగాయి తింటున్న గడ్డిని ఆపి, ఓ సారి వాటి వైపు తీక్షణంగా చూసి వాటి మీద చేతులు వేసి మెల్లగా తీడాడు, తమకు బాగా తెలిసిన వ్యక్తి తన శరీరం మీద చేతిని వేసినట్లు ఫీల్ అవుతూ తల ఆడించ సాగాయి.
"అదేంటి అయ్యగారు , మీరు వీటికి ముందే తెలుసా ఏంటి , బాగా తెలిసిన వాళ్ళ లాగా మాలిమి అయ్యాయి మీకు"
“నా పేరు శివా , నన్ను శివా అని పిలు అయ్యగారు అని పిలవద్దు , వీటిని మొదటి సారి చూడ్డం" అంటూ వాటి ముందుకు వెళ్లి వాటి మెడ కింద తీడ సాగాడు
తింటున్న గడ్డిని ఆపేసి శివ వైపు చూస్తూ నాలుకతో శివా ను నాక సాగాయి.
"మీ దగ్గర ఎదో మాజిక్ ఉంది శివా , లేదంటే ఊర్లో ఏ ఒక్కరినీ దగ్గరికి రానివ్వని ఈ గిత్తలు, మిమ్మల్ని చూసి నాకడం ఏంటి, నాకు ఎం అర్తం కావడం లేదు"
"ఎద్దులంటే నాకు కూడా నీలాగా చాలా ప్రేమ లే అన్నా , నువ్వు దాన్ని పెద్దది చేయకు"
అన్నా అన్న మాటకు వాడు పీదా అయిపోయి , "సరేలే శివా , రేపు పోటీలకు మీరు కూడా దగ్గర ఉండండి , మనదే గెలుపు" అన్నాడు.
"తప్పకుండా ఉంటాలే , మనమే గెలవాలి" అంటూ లోపలి వెళుతూ ఉండగా చూసాడు పైన మెడ మీద నుంచి భరణీ , మోనికా తననే చూస్తూ ఉన్నారు , వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారో సరిగా తెలీదు తను గిత్తల దగ్గరికి వెళ్ళింది చూసారా లేదా అని ఆలోచిస్తూ ఉండగా , ఇద్దరు కిందకు వచ్చారు
"ఏమో అనుకొన్నా, మోనికా నీ గురించి చెపుతూ ఉంటె, అన్నీ డబ్బా కొడుతోంది ఏమో అనుకొన్నా, నిజంగా నీలో ఎదో ఉంది, చూద్దాం మా ఇంట్లో ఇంకో వారం ఉంటారుగా అది ఏందో తెలుస్తా" అంది భరిణి.
"తను మీకు ఎం చెప్పిందో, మీరు ఎం చూసారో నాకు తెలీదు, నాకేం తెలీదు"
"అదే ఎం తెలీదు అంటూనే ఇంత దూరం తెచ్చావా మోనికా ని"
"అందులో నా ప్రమేయం ఎం లేదు ఎదో తనే సహాయం అంటే, ముందుకు వచ్చాను అంత కంటే ఇంకేం లేదు".
"సరే లే ఎందుకు అంతగా కంగారు పడతావు, తను మన ఫ్రెండ్ లే" అంది మోనికా
"ఇంతకూ ఈ పోటీలు ఎప్పుడు జరిగేది"

"పోటీలు ఎల్లుండి , జాతర ఆదివారం, అప్పుడు పోటీలలో గెలిచినా వారికి బహుమతీ ప్రదానం ఉంటుంది దీనికి స్టేట్ నుంచి మినిస్టర్ ని పిలిపిస్తున్నారు, మీరు జాతర చూసి వెళ్ళండి"
"తప్పకుండా చూసే వెళతాం, శివా కూడా మనతోనే ఉంటాడులే అంతవరకూ " అంది మోనికా
"రండి భోజనానికి వెళదాం" అంటూ భరిణీ ముందు వెళుతూ ఉండగా వారి వెనుకే శివా కూడా వెళ్ళాడు.
"ఇంతకూ ఈ అబ్బాయి ఎవరో చెప్పలేదు" అంది భరణీ అమ్మాయిగారు
"మా బంధువుల అబ్బాయే లే బావ వరుస అవుతాడు, మాకు తోడుగా ఉంటాడు అని అమ్మ తీసుకొని వచ్చింది" అంది మోనికా వేరే వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా.
"నిజమే లే ఈ కాలం లో మగ తోడు ఉంటె బాగుంటుంది, ఇంతకీ నీ peru ఏందబ్బీ"
"శివ అంటారండీ"
"అదే ఆంటీ శివ శంకర రెడ్డి , అందరు షార్ట్ గా శివా అని పిలుస్తారు తనకు అలా పిలిస్తే నే ఇష్టం అందుకే శివ అంటూ ఉంటాడు, కాలేజీ లో కూడా అంతే , శివా గానే చెలామణి అయ్యాడు. శివా రెడ్డిగా కాదు"

"శివా , బాగుంది పేరు , వీళ్ళతో పాటే ఉంది జాతర చూసి వేళ్ళు , మా ఊర్లో జాతర బాగా జరుగుతుంది మొన్నాడు ఎద్దుల పందాలు , మా ఇంటాయన కూడా ఎద్దులు ఆ పందెం కోసం మేపుతున్నాడు"
"అమ్మా ఆయబ్బి ఆ ఎద్దులు దగ్గరికీ కూడా వెళ్లి వచ్చాడు , ఎవరినీ రానీయవని ఊరు ఊరంతా అనుకొంటూ ఉన్నారా , అలాంటి వాటిని గంగడోలు తీడి వస్తున్నాడు , ఈయన గారిని చూడగానే వాటికీ ఈయనకు ఎదో పూర్వ జన్మ సంబంధం ఉన్నట్లు ఈయన్ని అదే పనిగా నాకుతూ ఉన్నాయి అవ్వి కూడా"
"ఏందీ , నువ్వు ఆ గిత్తల దగ్గరకు వెళ్ళినావా , నిన్ను ఎం అనలేదా , ఇదేదో కొత్తగా ఉందే , వాటిని తెచ్చి దరిదాపు 6 నెలలు అవుతూ ఉంది , ఇంతవరకు ఆ పాలేరును తప్ప , మా ఇంటాయనను కూడా దగ్గరకు రనీయ లేదు అలాంటివి నిన్ను చూసి నాకాయి అంటే చాలా వింతగా ఉంది"

"మేము చూసినామ్ గా మిద్ధి మీద నుంచి, ఆయబ్బిని ఎం అనలేదు అవ్వి"
"మీ నాయనకు చెపితే నమ్మడు , రేపు పొద్దున్నే ఓ సారి అయన ఉన్నప్పుడు వాటి దగ్గరకు వేళ్ళు అబ్బీ"
"సరే అలాగే నండీ" అంటూ శివా గబా గబా తినేసి తనకు ఇచ్చిన room కి వెళ్లి పడుకోండి పోయాడు. నిన్న రాత్రి సరిగా నిద్ర లేనందు వళ్ళ పడుకోగానే వెంటనే నిద్ర పట్టేసింది.


బయట ఎదో గొడవ గొడవగా ఉంటె ఉదయం ఆ సౌండ్ కి మెలుకవ వచ్చింది శివాకి , చుస్తే రూమ్ లోకి వెలుతురూ బాగా వస్తు ఉంది , అంటే పొద్దు పుట్టి చాలా సేపు అయినట్లు ఉంది , తాను మాత్రం కుంభ కర్ణుడి మాదిరి నిద్ర పోయాడు. లేచి మంచం పక్కన ఉన్న టవల్ వంటి మీద వేసుకొని బయటకు వచ్చాడు.

అక్కడ నిన్న ఎద్దులకు గడ్డి వేస్తూ ఉన్న పాలేరు మంచం మీద పడుకొని ఉన్నాడు , పక్కనే ఓ డాక్టర్ ఎదో చెక్ చేస్తున్నాడు.
"ఏమైంది తనకి , రాత్రి బానే ఉన్నాడుగా"
"పొద్దున్నే గడ్డికోసుకొని రావడానికి చేనులోకి వెళ్ళాడు, అక్కడ గడ్డిలో ఎదో పాము కరిచింది అంట" అంది మోనికా
"నేను ఇంజక్షన్ చేసాను , కానీ టౌన్ కి తీసుకొని వెళితే బాగుంటుంది ,తొందరగా తీసుకొని వెళ్ళండి" అన్నాడు డాక్టర్ భరిణీ నాన్న వైపు చూస్తూ.
"లేటు చేస్తే ప్రాణానికే ప్రమాదం వెంటనే తీసుకొని వెళ్ళండి" అని చెప్పి అక్కడ నుంచి డాక్టర్ వెళ్లి పోయాడు.
"నాయనా ఏదైనా కారు మాట్లాడుకొని రండి , తొందర అంటున్నాడుగా డాక్టర్" అంది భరణి

వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసిన 10 నిమిషాలకు కారు వచ్చింది , ఆ కారుతో పాటు పాలేరు తమ్ముడు ఒకడు వచ్చాడు తనతో పక్కనే ఉన్న టౌన్ కి వెళ్ళడానికి.
ఓ నోట్ల కట్ట పాలేరు తమ్ముడి చేతులో పెడుతూ , "డబ్బులకు వెనకాడకు వెంటనే పెద్ద హాస్పిటల్ లే చెరిపించి , నా పేరు చెప్పు" అంటూ వాళ్ళను పంపాడు.

"వీడికి ఇలా అయ్యింది ఏంటి , రేపు ఏమో పోటీలు అన్ని డబ్బులు పెట్టి పోటీ కని ఈ గిత్తలు కొంటిమి , ఇప్పుడు ఈ గిత్తలు ఎవరు తోలతారు, ఈ పోటీల్లో ఎవరు పాల్గొంటారు అన్ని డబ్బులు నీళ్ళల్లో పోసినట్లు అయ్యిందే" అను కొంటూ ఇంట్లోకి వెళ్ళాడు, కారు పాలేరును తీసుకొని వెళ్ళగానే.

"వాడికి ఎం కాదులే నాన్నా రేపటి కల్లా వచ్చేస్తాడు. రాకపోతే అప్పుడు చుద్దాం లే "

"ఏందీ చూసేది , మెత వేయడానికి కూడా ఎవ్వరినీ కిందకి కూడా రానీయవు అటువంటి వాటితో పందెం లో పాల్గొనేది ఎవ్వరు" అంది భరణీ అమ్మ

శివా లోనకు వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు, తన కోసమే చూస్తూ ఉన్నట్లు మోనికా వచ్చింది.
అందురు కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా ఫోన్ వచ్చింది , టౌన్ కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి. ప్రాణానికి ప్రమాదం ఎం లేదు కానీ పాము కరిచిన కాలు చచ్చు బడి పోయింది. అది కోలుకోవడానికి ఓ వారం రోజులు పడుతుంది, పాలేరు ఇంకా రెండు రోజులు అక్కడే ఆసుపత్రి లో నే ఉండాలి , ఆ తరువాత డిశ్చార్జ్ చేస్తారు అనేది ఆ ఫోన్ సారాంశం.

"మనకు ఎదో శని దాపురించింది , ఎప్పుడు ఆ ఉరు వాళ్ళే గెలుస్తూ ఉన్నారు ఈ పోటీల్లో , ఎదో ఈ సారన్నా మన ఉరి పేరు నిలబెడదాము అని అనుకోని ఈ గిత్తలు తెస్తే ఇప్పుడు ఇలా అయ్యింది , ఇప్పుడు ఎం చెయ్యడం" అన్నాడు రామి రెడ్డి ఆ ఫోన్ సారాశం విని.
"నాయనా , ఆ ఎద్దులు శివాని దగ్గరికి రానిచ్చినాయి , శివా ను ట్రై చేయ మంటావా ఓ సారి"
" దగ్గరికి రానిచ్చినంత మాత్రాన ఆ పోటీల్లో పా నే దానికి ఆయతాదా ఏంది , ఆయబ్బికి బండి తోలేది వచ్చా ముందు"

"అంకుల్ శివా మీ లాగే పల్లె నుంచి వచ్చి నాడు తనకి అన్నీ వచ్చు ఓ సారి మీరు దగ్గర ఉండి ట్రై చేయండి ఆ తరువాత జరిగేది మీరే చూడండి"

"మీకు ఎద్దుల బండి పందాలు అంటే అదేదో సినిమా చూసినంత సులభం అనుకొంటూ ఉన్నారు, ఏదైనా జరగ కూడనిది జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎం సమాదానం చెపుతాము"

"శివా , నువ్వు చూస్తూ ఉన్నావుగా , ఇక్కడ జరిగేది , వేరే ఎవరినైనా అవ్వి దగ్గరకు రానిచ్చి ఉంటె నీకు వచ్చేది కాదు ఇది, కానీ ఇప్పుడు నువ్వు తప్ప వేరే దారి లేదు , అంకుల్ కి చెప్పు నువ్వు ఓకే అని" అంది మోనికా

"ఓ సారి మీరు దగ్గర ఉండండి అంకుల్ , నేను ట్రై చేస్తాను , ఓ రౌండ్ వెళ్లి వద్దాము , నాకు మీరు తోవ చూపండి అందులో తప్పు లేదుగా , గెలుపు తరువాత మొదట అందులో పాల్గొందాము , పదండి చూద్దాం" అంటూ తినేసి గిత్తలు కట్టేసిన దగ్గరికి వెళ్ళారు అందరు.

"వాటిని విప్పి ఈ బండి దగ్గరకు తీసుకొని రా , నేను హెల్ప్ చేస్తాను బండి కట్టడానికి" రామి రెడ్డి బండి దగ్గరకు వెళ్లి.


భరణీ ఇచ్చిన పగ్గాలు తీసుకొని వాటి ముక్కుతాడుకి పగ్గాలు కట్టి వాటిని బండి దగ్గరకు తీసుకొని వచ్చాడు.

రెండు గిత్తలు శివా చేతులు నాకుతూ అటు ఒకటి ఇటు ఒకటి బండి దగ్గరకు వచ్చి నిలబడ్డాయి.
"వీళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని ఈ పని అప్పగించారు , నేను మీ మీద భారం వేస్తున్నాను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి , బుద్దిగా చెప్పినట్లు వినుకొండి" అంటూ వాటి గంగ డోలు తీడి
"నాకు బండి కట్టడం వచ్చు మీరు కొద్దిగా తప్పుకోండి" అంటూ రామి రెడ్డిని పక్కకు జరిపి ఎద్దులను బండి కాడి కిందకు తెచ్చి నగలు పట్టుకొని కొద్దిగా పైకి లేపాడు, వాటి అంతట అవ్వే కాడి కిందకు వచ్చాయి , కాడికి ఉన్న తాళ్లు వాటి మెడచుట్టు వేసి బిగించి నగలు కింద నుంచి కూచొని చోటుకు వచ్చాడు.

"ఎవ్వరు వస్తున్నారు మాతో " అన్నాడు అక్కడ ఉన్న వారిని చూస్తూ

శివా అడగక ముందే రామి రెడ్డి బండి లోకి ఎక్కాడు, అతని వెనుకే కూతురు , మోనికా , మృణాళిని ఎక్కారు. మీరు వెళ్ళండి , నాకు ఇంట్లో పని ఉంది అంటూ రామిరెడ్డి భార్య ఇంట్లోకి వెళ్ళింది.

వాటి వీపు మీద ఓ సారి తట్టి పదండి అంటూ అదిలించాడు. ఊరు బయట నుంచి పందెం స్టార్ట్ అవుతుంది. ఆ ఉరి పక్కన చిన్న గుట్ట ఉంది ఆ గుట్ట చుట్టూ రౌండ్ వేసి రావాలి రోడ్డు బాగానే ఉంది కానీ మట్టి రోడ్డు , అక్కడక్కడా మెత్తటి మట్టి ఉంది అంటే వర్షం వస్తే బండ్లు దిగబడతాయి , జాగ్రత్తగా వెళ్ళాలి ఆ చోట , గుట్ట చివర కొద్దిగా అడివి బాట ఉంది అక్కడ రెండు మూడు అడ్డ దారులు కూడా ఉన్నాయి చుట్టూ తిరిగి రావడానికి కానీ అవ్వి బండి బాటకు అనుగుణంగా లేవు వాటి మీద బండి వేగంగా వేళ్ళ లేదు ,ఏదైనా రాయి మీద ఎక్కింది అంటే బండి తల కిందుల అవుతుంది. రామి రెడ్డి రన్నింగ్ కామెంట్రీ లా చెపుతూనే ఉన్నాడు ఆ రోడ్డు గురించి,
మొత్తం 10 కిమీ దాకా కావచ్చు గుట్ట చుట్టూ తిరిగి రావడానికి అడ్డ దారిన వస్తే ఓ కిమీ తగ్గవచ్చు కానీ అక్కడ రాళ్ల మీద బండి చక్రం ఎక్కింది అంటే బండి తలకిందులు కాక తప్పదు ఆ సమస్య ఉండనే ఉంది.

"గట్టిగా పట్టుకొండి బండి వేగం చూద్దురు గానీ" అంటూ ఎద్దుల మూపురం మీద చేతిని వేసి కొద్దిగా తీడి ఇంటి వరకు పరిగెత్తండి అంటూ వాటి మీద చరిచాడు చేత్తో.

తాను చెప్పింది వాటికి అర్తం అయినట్లు పరిగెత్తడం స్టార్ట్ చేశాయి. బండికి టైర్లు కట్టి ఉన్నాయి చక్రాలుగా , అదే కట్టే తో చేసిన చక్రాలు అయితే ఆ స్పీడ్ కి ఏ చిన్న రాయి మీద ఎక్కినా బండి తల కిందుల అయ్యేది , కానీ ఇది టైర్లు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పీడ్ గా వెళ్ళసాగింది రోడ్డు మీద.

ఎద్దులు గుర్రాల్లా పరుగెడుతున్నాయి , దాదాపు ఓ 20 నిమిషాలు అయ్యే సరికి ఊరు దగ్గర పడింది , చేతిలోని పగ్గాలు కొద్దిగా లాగి , "ఇంక చాలా మాములుగా నడవండి ఊర్లో" అంటూ మరో మారు వాటి వీపు మీద తట్టాడు మెల్లగా స్లో అయ్యి మాములుగా నడవ సాగాయి.

"నువ్వు టైం కి మా కోసమే వచ్చినట్లు ఉన్నాయి అబ్బాయి , నాకు ఇంక ఎం భయం లేదు , ఈ గిత్తలు పాలేరు కంటే బాగా నువ్వు చెప్పినట్లే వింటున్నాయి , నువ్వు చానా మంచోడివి అన్నా అయ్యుండాలి లేదా నీకు జంతువుల బాషా అయినా వచ్చి ఉండాలి, లేకుంటే నువ్వు ఎం చెపితే ఆ మాటలు వాటికి బాగా అర్తం అయినట్లు ఎలా వింటున్నాయో చూడు, రేపు పందెం లో గెలవక పోయినా పరవా లేదు కానీ అవ్వి పోటీగా పరిగెత్తడం చాలు నాకు" అన్నాడు రామి రెడ్డి సంతోషం తో.

"పందెం లో మనమే గెలుస్తాము అంకుల్ , శివా ఒక్క మాట చెప్పాడు అంటే అవి ఇంకా స్పీడ్ గా వెళతాయి చూసారుగా ఇప్పుడే ఎలా వెళతాయో , మీరు కప్పు ఎత్తుకోవడానికి రెడీగా ఉండండి" అంది మోనికా

"శివా , మా ఊరు గెలవాలి ఈ సారి ఎలాగైనా మన బండే గెలిచేట్లు చెయ్యి " అంది భరిణీ
"కప్పు మనదే లే అక్కా" అంది మృణాళిని

వాళ్ళు మాట్లాడుతూ ఉండగా బండి ఇంటికి వచ్చింది , వాటిని బండి నుంచి విప్పి గాటికి కట్టేసి "మీరు కోపం తగ్గిచ్చు కొండి మనకు తిండి పెట్టె ఇంటాయన్ని దగ్గరికి రానీయక పొతే ఎలా, మీకు ఈ ఇంట్లో వాళ్ళ వల్ల ఎటువంటి అపాయం రాదు , వాళ్ళను ఎం అనకండి" అంటూ గడ్డి పరకలు వాటికి అందించాడు

"మీరు కూడా రండి అంకుల్ ఇప్పుడు ఎం అనవు లెండి మిమ్మల్ని కూడా" అంటూ రామి రెడ్డి వాటి దగ్గరకు వచ్చి తన చేత్తో కొన్ని గడ్డి పరకలు వాటి నోటికి అందించాడు.

"నేను కూడా రానా" అంది భరణీ వాటి దగ్గరకు వస్తూ
"ఎం కాదు నువ్వు కూడా వచ్చి గడ్డి తినిపించు" అన్నాడు కొద్దిగా పక్కకు జరిగి
భరణీ వచ్చి శివా పక్కన నిలబడి తన చేత్తో కొన్ని గడ్డిపరకలు తినిపించింది. ఎం అనకుండా
"ఎప్పుడైనా రావచ్చా"
"ఎప్పుడైనా రావచ్చు , కాకా పొతే వాటికి నువ్వు కనపడేట్లు రా , వెనుక నుంచి వస్తే వేరే వాళ్ళు అనుకొనే ప్రమాదం ఉంది"
"కొద్దిసేపు అయ్యాక వాటికి కడిగి రెడీ చేద్దాం మా నాన్న వాటి వంటి మీదకు బట్టలు కూడా తెచ్చాడు గంగి రెద్దు కు వేస్తారు చూడు అలాగా అన్నమాట అలాగే బండి కూడా రెడీ చెయ్యాలి , నువ్వు కూడా ఓ సారి చెక్ చేయ్యి నాన్నా బండిని" అంది
" కాఫీ తాగుదురు రండి" అంటూ భరణీ అమ్మ పిలిచే సరికి అంతా లోపలి కి వెళతారు.
"రేపు ఎన్ని గంటలకు, పోటీ ప్రారంభం అయ్యేది"
"11 గంటలకు పక్క ఉరి వాళ్ళు కూడా రావాలిగా అందుకె 11 పెట్టారు"
"మనం అక్కడికి 10.30 వెళితే చాలు"
"కాపీ తాగి మిగిలిన పని చూడండి, వీలు అయితే సాయంత్రం టౌన్ కి వెళ్లి అక్కడ పాలేరు ఎలా ఉన్నాడో చూసి వద్దాము" అంది రామిరెడ్డి భార్య

"అలా అయితే కొద్దిగా ముందే వెళతాం అమ్మా , కొత్త సినిమా వచ్చింది చూసి వస్తాము" అంది భరిణి.
"సినిమా చూడాలి అంటే అయితే ఇంకో గంటలో బయలు దేరాలి"
"అలా అయితే , మీరు వెళ్ళండి నేను మీ నాన్న ఇంట్లోనే ఉంటాము , ఈ ఎద్దులు బండి విషయాలు చుడాలిగా , మేము చూసుకొంటాము , meeru వెళ్ళండి"
"సరే అయితే , అన్నం తినేసి వెళతాము , ఈ లోపల బండి ని రెడీ చేస్తాము" అంటూ అందరు కాఫీ తాగి బండి ని రెడీ చేయడానికి వెళతారు
అందరు కలిసి బండిని బాగా అలంకరించి భోజనం టైం కి వచ్చి తిని రెడ్డే అయ్యే సరికి ఇంటి ముందుకు ఓ కారు వచ్చింది.
"రెడీ అయితే వెళ్ళండి, డ్రైవర్ మీతోనే ఉంటాడు మీరు వచ్చేంత వరకు, అక్కడ పాలేరుకు ఇంకా డబ్బు అవసరం అయితే ఇచ్చిరా తల్లీ , నేను అక్కడ పెద్ద డాక్టర్ తో మాట్లాడాను " అంటూ ఓ నోట్ల కట్టను తన కూతురికి చేతికి ఇచ్చాడు రామి రెడ్డి.
అందరు కారులో ఎక్కగానే పక్కన ఉన్న టౌన్ కి బయలు దేరింది కారు , ఓ 45 నిమిషాలకు ఓ పెద్ద హాస్పిటల్ ముందు ఆగింది, ముగ్గురు అమ్మాయిలతో కలిసి శివా హాస్పిటల్ లోనకు వెళతాడు , రామి రెడ్డి ముందే చెప్పినట్లు ఉన్నాడు , వీళ్ళు హాస్పిటల్ ఎంట్రెన్స్ లోపల అడుగు పెట్టగానే పాలేరు తమ్ముడు వచ్చాడు "అమ్మాయి గారు , నేను ఇక్కడ ఉన్నాను రండి " అంటూ లోపలి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ జనరల్ వార్డ్ లో ఉన్నాడు పాలేరు "మీరు ఎందుకు వచ్చారు అమ్మాయి గారు, నాకు బాగానే ఉంది , నేను రేపు ఇంటికి పోతాను అని చెపుతున్నా , డాక్టర్ వద్దు అని అంటున్నాడు , రేపు బండి ఎవరు తోలతారు నేను ఇక్కడ ఉంటె, నాయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వాటిని తెచ్చాడు పోటీ కోసమే కదా , నాకేం కాదు మీరన్నా చెప్పండి డాక్టర్ గారికి , నేను మీ తో పాటు ఇంటికి వచ్చేత్తా"

"నువ్వు తీరికగా , కాలు బాగు చేసుకొని రా ఇంటికి , రేపు బండి తోలేదానికి శివా ఒప్పుకున్నాడు, పొద్దున్న మేము అందరం బండి కట్టుకొని ఓ రౌండ్ వేసి వచ్చాము , తప్పకుండా మనమే గెలుస్తాము , నిన్నటి నుంచి గిత్తలు మమ్మల్ని కూడా ఎం అనలేదు , నేను నాయనా వాటికి గడ్డి కూడా పెట్టాము , శివా వాటికి ఎదో చెప్పాడు , అప్పటి నుంచి అవ్వి మేము చెప్పినట్లు వింటూ ఉన్నాయి , రేపటి గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, కప్పు ఎత్తుకొని రోజు తప్పకుండా నువ్వు అక్కడ ఉండాలి , డబ్బులు ఏమన్నా కావాలా , ఇది ఉంచు కొండి" అంటూ కొన్ని డబ్బులు ఇచ్చింది పాలేరు వద్దు అంటూ ఉన్నా.
"ఈ అబ్బాయికి బండి తోలేదు వచ్చా , గిత్తలు తనని ఏమీ అనవని నాకు పొద్దున్నే తెలుసు , కానీ తనకు బండి తొలిది వచ్చు అని తెలీదు , తాను తోలుతూ ఉంటె గిత్తలు తన మాట వింటాయిలే "
"సరే , మేము సినిమాకు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి వెళతాము , నీకు ఏమన్నా అవసరం అయితే , నాయనకు ఫోన్ చెయ్యి"
"నాకే, సవసరం లేదు తల్లీ రేపు మనం గెలిస్తే అంతే చాలు మీరు జాగ్రత్తగా వెళ్ళండి , నాకు ఇక్కడ బాగా ఉందని నాయనకు చెప్పమ్మా , రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తా, రేయి నువ్వు వెళ్లి వాళ్ళని కారు ఎక్కించి రా" అంటూ తమ్ముడిని వాళ్ళతో పాటు వెళ్ళమంటాడు.

"మేము వెళతాం లే , నువ్వు మీ అన్నను చూసుకో" అంటూ కారు లో సినిమా థియేటర్ కు వెళతారు.
వీళ్ళు కారు దిగగానే థియేటర్ దగ్గర నుంచి మేనేజర్ వచ్చి వీళ్ళను లోపలి తీసుకొని వెళతాడు.
"ఏంటి మనం టికెట్ తీసుకోవాల్సిన పని లేదా" అంటుంది మృణాలిని
" మన థియేటర్ లో మనకు టికెట్ ఎందుకు"
"ఏంటి ఈ థియేటర్ మీదా?"
"ఆ మాదే, కొత్త సినిమా వచ్చినప్పుడల్లా నేను అమ్మ వస్తు ఉంటాము, నాయన అప్పుడు అప్పుడు వచ్చి చూసుకొని వెళుతూ ఉంటాడు, అన్నీ మేనేజర్ చూసుకొంటూ ఉంటాడు.

ప్రొజెక్టర్ రూమ్ కి పక్కన ఓ చిన్న కేబిన్ ఉంది , అందులో ఓ 5 కుర్చీలు మాత్రమే ఉన్నాయి వెళ్ళాను అక్కడికి తీసుకొని వెళ్లి కూచో పెట్టాడు మేనేజర్. తన వెనుకే ఓ కుర్రాడు వచ్చాడు మీరు ఎం డ్రింక్ తీసుకొంటారు అంటూ తలా ఒక బ్రాండ్ చెప్పగా వెళ్లి ఓ 10 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన డ్రింక్స్ తో పాటు , కొన్ని చిప్స్ ప్యాకెట్స్ కూడా తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి తలుపు వేసి వెళతాడు.
భరీణీ , తన పక్కన శివా , మోనికా మృణాళిని కూచోన్నారు , వీళ్ళు కుచోన్న ఓ 10 నిమిషాలకు సినిమా స్టార్ట్ అయ్యింది , ఆ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని రోజులే అవుతుంది , థియేటర్ నిండా జనాలు ఉన్నారు. మాస్ మూవీ ఫుల్ కేకలు పేపర్లు హీరో ఎంట్రీ అయినప్పుడు , పాటలు వచ్చినప్పుడు.

శివాకి ఇద్దరి అమ్మాయిల మధ్య కూచోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది గమనించి నట్లు "ఏంటి ముళ్ళ మీద కుచోన్నట్లు ఉన్నావు ఫ్రీ గా ఉండు ఇక్కడ ఎవ్వరు కొత్త వాళ్ళు లేరుగా" అంది మోనికా
"ఏంటి శివా, నేను కొత్త అమ్మాయి లాగా కనబడుతూ ఉన్నానా" అంది భరీణి తన చేత్తో శివా చేతిని పట్టుకొని
తన చెయ్యి టచ్ కి ఉలిక్కి పడుతూ సర్దుకొన్నాడు. "ఏంటి ఎప్పుడు అమ్మాయి చేతులు పట్టుకోలేదా" అంది శివా చేవిలో తనకు మాత్రమే వినపడేట్లు.
తన వైపు ఓ సారి చూసి , స్క్రీన్ చూస్తూ అందులో మునిగి పోయాడు.

"మోనికా అంతా చెప్పింది లే , తనకి నువ్వు అంటే ఇష్టం అని , రేపు పందెం లో నువ్వు గానీ మా ఉరిని గెలిపించావు అంటే ,నువ్వు ఉహించని గిఫ్ట్ ఇస్తా, దాని కోసమైనా రేపు మనం గెలవాలి" అంది అదే వాయిస్ తో
మరో సారి తన వైపు చూసి ఓ నవ్వు నవ్వి స్క్రీన్ వైపు చూడసాగాడు. శివా చేతిని తన చేత్తో పట్టుకొని మగిలిన సినిమా చూసింది భరిణీ.
అక్కా చెల్లెళ్ళు ఇద్దరు సినిమాలో మునిగి పోయారు , వాళ్ళ పక్కన ఎం జరిగింది ఎవ్వరు గమనించ లేదు.

సినిమా అయిపోగానే కారులో ఇల్లు చేరుకొన్నారు , ఇంటికి వెళ్లే సరికి బండి ని ఫుల్ గా డెకరేట్ చేశారు , గిత్తలను నీట్ గా కడిగి రెడీ చేసి పెట్టారు.

శివా సినిమా నుంచి రాగానే కొద్దిసేపు వాటి వద్ద గడిపి వచ్చాడు , అందరిలో ఓ రకమైన టెన్షన్ నిండు కుంది రేపు జరగ బోయే పోటీ గురించి. రాత్రి తిని అందరు పడుకోండి పోయారు.

శివా పడుకోవడానికి రెడీ అవుతూ ఉండగా మోనికా వచ్చింది. "నువ్వు ఏంటి ఈ టైం లో ఎక్కడ ఎవరన్నా చుస్తే బాగోదు" అన్నాడు శివా
"అందరు పడుకొని ఉన్నారులే , రేపు గురించి టెన్షన్ పడుతూ ఉన్నావు ఏమో అని వచ్చాను అంది శివా చేతిని పట్టుకొని"
"ఒక వేళా టెన్షన్ పడుతూ ఉంటె నువ్వు ఏమన్నా టెన్షన్ తీరుస్తావా ఏంటి" అన్నాడు దగ్గరకు తీసుకొంటు.
"అందుకే గా వచ్చింది అంది" తన పెదాల మీదకు జరుగుతూ.
మోనికా పెదాలను తన పెదాలతో పట్టేసుకుని తన పిర్రల మీద చేతులు వేసి తన మొల కేసి నొక్కు కొంటూ తన పెదాలను జుర్రుకో సాగాడు, ముని కాళ్ళ మీద లేచి తన ముద్దు లోని మాధుర్యాన్ని అనుభవిస్తూ శివాకి అతుక్కొని పోయింది.
ఓ రెండు నిమిషాల పాటు ఇద్దరు రసాస్వాదనలో మునిగి పోయారు , శివా భుజంగం ఊపిరి పోసుకొని మోనికా కాళ్ళ మధ్య తన ఉపస్థ మీద వత్తిడి తేసాగింది. మోనికాకు తెలుస్తూనే ఉంది అది శివా మొగ తనం అని తన బట్టల మీద నుంచే దాని వత్తిడిని అనుభవిస్తూ శివా పెదాలతో ఆడుకో సాగింది.
ఇద్దరు అలా ఓ 10 నిమిషాల పాటు ముద్దుల్లో మునిగి పోయారు , శివా చేతుల్లో నలుగుతన్న తన పిర్రలు శివా గట్టి తనాన్ని టెస్ట్ చేస్తూ ఉంటె శివా భుజంగం తన కాళ్ళ సందున తన గట్టి తనం తో మోనికా కాళ్ళ మధ్య అలజడి లేప సాగింది.
అలాగే ఇంకో 5 నిమిషాలు ఉంటే ఇద్దరి వంటి మీద బట్టలు తొలిగి పోయేవె కానీ మోనికా తేరుకొంటు , "శివా రేపు నీకు చాలా ముఖ్యమైన రోజు , రేపు గడవని ఆ తరువాత ఇంకో రోజు చూసు కొందాము" అంటూ తన నుంచి విడిపోతుంది.
"ఎవరు చూడక ముందే వెళ్లి పడుకో అన్నాడు తాను కూడా సర్దు కొంటూ"
"సరే పడుకో గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్" అంటూ మరో మారు శివా పెదాల మీద తన పెదాలతో అద్దీ అద్ధ నట్లు ముద్దు పేరుతో శివా రూమ్ లొంచి వెళ్లి పోయింది.
తనకు వెళ్లిన ఓ 10 నిమిషాలకు శివా నిద్ర లోకి జారుకున్నాడు.
పొద్దున్నే కోడి కూతతో మెలుకవ వచ్చింది.
అందరూ నిద్ర లోనే ఉన్నారు, లేచి కాల కృత్యాలు తీర్చుకొని ఓ మారు నిన్న వెళ్లిన దారి చూసి వద్దాం అనుకోంటు ట్రాక్ సూట్ వేసుకొని వెళ్ళాడు.
దాదాపు గంటన్నర పట్టింది తనకు ఓ రౌండ్ వేసి రావడానికి , పొద్దున్నే తనకు చాలా మంది పాలు పొసే వాళ్ళు ఎదురు వచ్చారు.
"ఎక్కడికి వెళ్లవు , ఇంత పొద్దున్నే అన్నాడు రామి రెడ్డి లోపలి వస్తూ ఉన్న శివాని చూస్తూ"
" నిన్న మనం వెళ్లిన రోడ్డు ఓ సారి చూసి వద్దాం అని వెళ్లి వచ్చాను"
"ఏముంది నిన్న ఎలా ఉందో అలాగే ఉంటుంది, నువ్వు వెళ్లాల్సిన పని ఎం ఉంది"
"అలా లేదు, నిన్న సాయంత్రం నీళ్లు పట్టారు కొన్ని చోట్ల ఆ రోడ్డు మీద కట్టే బండి వెళితే దిగబడి పోతాయి , ఓ చోట ఎద్దుల కూడా దిగబడి పోయే అన్ని నీళ్లు పోశారు."
"నువ్వు ముందే వెళ్లి మంచి పని చేసావు లేందంటే రేపు అక్కడ దిగబడి పోయే వాళ్ళం, వెళ్లి రెడీ అవ్వు మరి , టిఫన్ తిని వెళదాం" అన్నాడు.
శివా తన రూమ్ కి వెళ్లి స్నానం చేసి షార్ట్ వేసుకొని దాని మీద టీ షర్టు వేసుకొని వచ్చాడు.
“శివా నాయన పంచ ఉంది కట్టుకో ఇలా షార్ట్ మీద పోటీకి బాగోదు” అంది భరిణీ శివాను చూడగానే
లోపలకు వెళ్లి వాళ్ళ నాన్నది కొత్త తెల్లని పంచె ,దానికి తోడుగా ఓ కలర్ టవల్ తెచ్చి ఇచ్చింది , తన రూమ్ కి వెళ్లి వాటిని వేసుకొని తను తెచ్చుకొన్న బట్టల్లో ఓ షర్టు తీసి , టీ షర్టు తీసి ఆ పంచె మీద షర్టు వేసుకొని భుజం మీద టవల్ వేసుకొని వచ్చాడు.
“శివా ఈ డ్రెస్ లో అచ్చు పల్లెటూరి అబ్బాయి లాగా ఉన్నావు, టవల్ ఈ డ్రెస్ కి చాలా బాగా సరిపోయింది”
“థాంక్స్ ఫర్ ది ఐడియా అండ్ డ్రెస్ ”
అందరు తిని రెడీ అయ్యి , పోటీ దగ్గరకు వెళతారు
దాదాపు 15 మంది పోటీకి వచ్చారు , చుట్టూ పక్కల ఉర్ల నుంచి వచ్చారు, ఈ ఉరి వారికి ఎప్పుడు పోటీ పడి గెలిచే పక్క ఉరి వాళ్ళ బళ్ళు 5 ఉన్నాయి మిగిలినవన్నీ పక్కల ఉర్ల నుంచి వచ్చారు , వీరి ఉరి నుంచి రామి రెడ్డి బండితో పారు ఇంకో రెండు బళ్ళు వచ్చాయి. అందులో కట్టెల చక్రాలు ఉన్న బళ్ళు ఉన్నాయి , రబ్బరు టైర్స్ ఉన్న బళ్ళు ఉన్నాయి.
ఆ రూట్ కి కట్టే చక్రాలు ఉన్న బళ్ళు స్పీడ్ గా వెళతాయి కానీ ఆ స్పీడ్ మీద ఏదైనా చిన్న రాయి ఎక్కినా బండి తల్లకిందుల అయ్యే చాన్స్ ఎక్కువ , టైర్ లు ఉన్న బండి ఆ ఇబ్బంది ఉండదు కానీ అవి కట్టే చక్రాలు ఉన్న బండి అంత స్పీడ్ వెళ్ళవు అదే ఒక్కటే తేడా.
ఆ చుట్టూ పక్కల ఉరి జనాల అందరికీ తెలుసు , రామి రెడ్డి గిత్తలు ఎవ్వరినీ దగ్గరకు రానీయనావు అని, వాటిని మేపేది , బండి కట్టి తోలేది ఒక్క పాలేరు మాత్రమె అని తెలుసు , కానీ పోటీ రోజు ఎవరో కుర్రాడు బండి మీద కుచోన్నాడు అనగానే పక్కన పందేలు ఎక్కువ అయ్యాయి. ఈ పర్యాయం కుడా పక్క ఉరి వాళ్ళే ప్రైజ్ గెలుచుకొని పోతారు అని. రామి రెడ్డి బండి బరిలోకి దిగాక ముందే చెప్పాడు తన వాళ్లతో , ఎంత పందెం వస్తే అంతా తీసుకొని ఈ తురి అటో ఇటో తేల్చు కోవాలి అని. పందెం స్టార్ట్ అయ్యే సరికి పక్క పందేలు అసలు ప్రైజ్ కంటే ఎక్కువ అయ్యాయి. తోలే మనిషి కాకుండా ఇంకో మనిషి ని బండి మీద కుచో పెడతారు, రామి రెడ్డి నేను నీతో పాటు బండిలో ఉంటా అని చెప్పి శివా తో పాటు బండిలో కుచోన్నాడు.

చాల రోజులుగా ఎదురు చూస్తున్న పొతే పెద్ద డప్పు శబ్దంతో స్టార్ట్ అయ్యింది. ఆ శబ్దం వినగానే బండ్లను తోలుతున్న వారి రక రాకా ల అరుపులతో నిండి పోయింది.
శివా గిత్తల మీద చేతులు వేసి , “పదండి , ఈ రోజు మీ సత్తా చూపాల్సిన రోజు వచ్చింది, అంటూ చేతులతో వాటి వీపు మీద తీడుతూ పగ్గాలను కదిలించాడు.
ఒక్క సారిగా ముందుకు దుకాయి గిత్తలు, అలా దుకుతాయి అని ముందే తెలిసినట్లు పక్కనే ఉన్న సపోర్ట్ పట్టుకోవడం వాళ్ళ రామి రెడ్డి బండిలో ఉన్నాడు , లేదంటే గిత్తలు ఇచ్చిన జర్క్ కి ఎప్పుడో వెనుక బండి చక్రాల కింద ఉండాల్సిన వాడు.
ఓ 5 నిమిషాల పాటు వేగంగా దాట్లు వేస్తూ ముందుకు సాగాయి. అన్నీ ఒకే సారి బయలు దేరడం వాళ్ళ ఒక దానికి ఒకటి తగులు కొని రెండు బండ్లు తల కిందుల అయ్యాయి, వాటిని తప్పుకొని శివా తన బండిని ముందుకు నడిపించాడు.
మరో పది నిమిషాలకు మామూలు దారి వదిలి బండ్లు గతుకుల దారి మీదకు వచ్చాయి. ఓ రెండు చక్క బండ్ల చక్రాలు రాళ్ళూ ఎక్కడం వళ్ళ తిరగబడ్డాయి, వాటిని తప్పిస్తూ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాడు.
“శివా , మనం వెనుక కొన్ని బళ్ళు మాత్రమె ఉన్నాయి , మన ముందు చాలా ఉన్నాయి వాటిని దాటాలి మనం గెలవాలి అంటే” అంటూ ఓ హెచ్చరిక చేశాడు.
“మీరు గట్టిగా పట్టుకోండి” అంటూ మరో మారు చేత్తో గిత్తల మీపు మీద సుతారంగా తట్టాడు. తన చేతి స్పర్శను అర్తం చేసుకొన్నట్లు తమ పరుగును గాలప్ గా మార్చాయి. గతుకుల రోడ్డు మీద బండి ఎగురుతూ తన ముందు బండ్లను దాటుకొంటూ పోసాగింది.
చాక చక్యంగా తమ ముందు బండ్లను వాటి అంతట అవె తప్పించు కొంటు తన స్పీడు ను ఏమాత్రం తగ్గ కుండా పరిగెత్త సాగాయి గిత్తలు, మరో 20 నిమిషాలు గడిచే సరికి “శివా అలాగే వెళ్ళనీ ఇప్పుడు మన వెనుక నాలిగింట మూడు వంతు బళ్ళు ఉన్నాయి , కానీ మన ముందు ఇంకా పావు వంతు బాగం ఉన్నాయి వాటిని దాటుకుంటే నే మనం గెలుస్తాము” అన్నాడు.
తన మాటలు వెంటూ పగ్గాలను కొద్దిగా లూస్ చేశాడు. తమ ముకు తాడును పట్టి ఉంచిన పగ్గాలు లూస్ అవ్వగానే పూనకం వచ్చిన మాదిరి తమ వేగాన్ని రెట్టింపు చేసాయి.
అది ముందే టైరు బండి ఆ స్పీడ్ మీద రాతి మీద టైరు పాడినప్పుడు ఎగురుతూ పోసాగింది. చూసే వాళ్ళకు దాని చక్రాలు భూమి మీద కంటే గాల్లోనే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తూ ఉండగా తమ ముందు ఓ మూడు బళ్ళు ఉన్నట్లు గమనించాడు శివా, అవి మూడు చక్క బళ్ళు. అంత వరకు ఓ రకంగా ఉన్న రోడ్డు ఆ తరువాత తేమతో కూడుకుంది , అది తను పొద్దున్నే రావడం వల్ల గమనించాడు. ఆ తేమ దగ్గరికి వస్తు ఉన్నాము అనగా పగ్గాలను కొద్దిగా బిగపడుతూ వాటి వేగాన్ని కొద్దిగా తగ్గించాడు. ముందు ఉన్న బళ్ళు ఆ తేమని గమనించక పోవడం వల్ల ఒకటి పూర్తిగా బండి చక్రాలు అందులో దిగబడి పోవడం వల్ల ఆగిపోయింది, మిగిలిన రెండు తమ ముందు బండి కూరుకొని పోగానే పగ్గాలు బిగపట్టి , కొద్దిగా పక్కకు తిప్పారు తమ బల్లను , ఆ పక్కన ఉన్నది గుట్ట , ఓ బండి చక్రం గుట్ట మీద రాతిని ఎక్కింది అంతే చక్రం పక్కకు వరుగుతూ ఉండగా వాట పడింది , నగల్లో కూచొన్న వ్యకి చాక చక్యంగా పక్కకు దూకి అక్కడ నుంచి బయటికి వచ్చాడు, ఎద్దులు ఆ బండికి కొద్ది దూరం పక్కకు లాగి ఆగిపోయాయి. ఆ వ్యక్తీ క్షేమంగా ఉన్నాడు అని తెలిసి , తన బండి వైపు చూశాడు. చక్రాలు బురదలో దిగబడ్డాయి కానీ టైరు కావడం వల్ల పూర్తిగా దిగబడ కుండా బరువుగా తమ లోకి లాకోవాడానికి చుడ సాగింది మట్టి , కానీ తమ బలాన్ని ఉపయోగించి ముందుకు లాగుతూ మరో పది నిమిషాలు కస్టపడి బయటికి వచ్చింది శివా బండి , కానీ రెండో వైపుకు వెళ్ళిన బండి అక్కడ ముళ్ళ పొదల్లో ఇరుక్కొని పోయింది. ఓ సారి వెనక్కు చూశాడు , తమ వెనుక ఉన్న బళ్ళు స్లో అయ్యాయి తమ ముందు ఉన్న బల్ల పరిస్తితి చూసి, అవి దాటే సరికి కొద్దిగా టైం పడుతుంది అనుకోంటు , పగ్గాలను కొద్దిగా లూస్ చేశాడు.
తమ ముకు తాళ్ల మీద వత్తిడి తగ్గేసరికి తమకి స్వేచ్ఛ దొరికింది అని నాగులు కాళ్ళ మీద గ్యాలప్ వేయసాగాయి.

బండి రేపుతున్న దుమ్ము చిన్న మేఘం లాగా బండి చుట్టూ కమ్ముతు ఉండగా బండి గమ్య స్తానం వైపు దూసుకొని పో సాగింది.

మరో 20 నిమిషాలు పట్టింది వీరి బండి పోటీ ముగించడానికి గీసిన సున్నం లైన్ దాటడానికి.
Next page: Update 20
Previous page: Update 18