Update 02
శిరీషా చేసినది చూసి షాక్ అయిన సిరి వెంటనే అక్కడి నుంచి బ్యాంక్ కీ నడుస్తూ వెళ్లింది, అప్పుడే శిరీషా కార్ దిగి తన వెనుక పరిగెత్తుతూ వెళ్లి
శిరీషా : ఏమైంది
సిరి : ఏంటే అది
శిరీషా : సెక్స్, reproduction system, లవ్ మేకింగ్ ఇంకా ఏదో అంటారు అచ్చ తెలుగు లో
సిరి : నాకూ తెలుసు దాని ఏమీ అంటారో కానీ నీకు engagement అయ్యింది నెల రోజుల్లో పెళ్లి
శిరీషా : పాప పీ సుశీల నువ్వు ఈ బ్యాంక్ లో చేరి 2 నెలలు అయింది నేను సంవత్సరం నుంచి ఇక్కడే పని చేస్తున్న వాడు నాకూ అప్పటి నుంచే పరిచయం
సిరి : మరి అయితే వాడినే పెళ్లి చేసుకోవచ్చు కదా
శిరీషా : పిచ్చి దాన నాటుకోడి టేస్ట్ బాగుంది కదా అని 365 డేస్ తినలేము కదా ఇది అంతే వాడు నాటు గా spicy గా, డబ్బు ఉంది కదా అని వాడితో లైఫ్ పంచుకోవాలా
సిరి : మరి ఎందుకు engagement అయిన కూడా వాడితో ఈ పని
శిరీషా : it's just an entertainment వాడి దగ్గర డబ్బు ఉంది నాకూ timepass అవుతుంది వాడికి timepass అవుతుంది ఇంక ఏమీ కావాలి
సిరి : ఛీ నువ్వు ఇంత కమర్షియల్ అనుకోలేదు కదే అని ఇద్దరు అలాగే నడుస్తూ వెళ్లారు
కార్ లో నుంచి దిగిన వినోద్, చందు దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు "బావ సారీ రా కొంచెం బిజీగా ఉన్న అందుకే నువ్వు వచ్చింది చూసుకోలేదు" అన్నాడు దానికి చందు వాడిని పై నుంచి కిందకు చూసి "పాంట్ సరిగ్గా వేసుకోరా తాయి" అన్నాడు అప్పుడు వినోద్ వెనకు తిరిగాడు అలా ముందర వెళ్తున్న శిరీషా వెనకు తిరిగి చందు కీ కన్ను కొట్టింది, అది చూసిన చందు వినోద్ నీ చూసి మనసులో "ఇది వీడిని ఏరి పూకు నీ చేసినట్లు ఉంది" అనుకున్నాడు అప్పుడు అడిగాడు వినోద్ నీ ఎవరూ ఆ అమ్మాయి అని దానికి వినోద్ మెలికలు తిరిగిపోయి.
"ఆ రోజు ఊరి లో ATM ఓపెనింగ్ ఉంటే చీఫ్ గెస్ట్ గా నాన్న నీ పిలిస్తే నేను వెళ్లా అప్పుడే చూశారా ఆ పిల్ల నీ ఎమ్ ఉంది రా చీర కొట్టుకొని వచ్చింది రోజు బ్యాంక్ కీ వెళ్లి దాని చూసిన నాకూ ఏమీ అనిపించలేదులే కానీ ఆ రోజు దాని చూస్తాంటే గుండె లెసి కుళాయాప తిరునాళ్ల లో ఎగిరినటు ఎగిరింది లే ఆ మరుసటి రోజే ఆ అమ్మి కీ నా ప్రేమ విషయం చెప్పుండా ఒక ఆ మర్నాడే ఎస్ చెప్పింది సంవత్సరం నుంచి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం పెళ్లి గురించి మాట్లాడుదాం అంటే మర్చిపోతాండ " అని అన్నాడు వినోద్ ఈ గ్యాప్ లో చందు శిరీషా Instagram మొత్తం చెక్ చేశాడు తన engagement ఫోటో లు అని పెట్టింది, "ఆ పిల్ల ఎంత మంచిది అంటే నాకూ దాని ఫేస్బుక్ password అని ఇచ్చింది లే మా మధ్య ఏమీ సీక్రెట్ లు ఉండకూడదు అని " అని చెప్పాడు వినోద్ దాంతో Instagram చుస్తూన్న చందు "వీడు నిజంగా ఎర్రి పూకు" అని అనుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లారు.
అప్పుడే ఒక విజిలెన్స్ డిపార్టమెంట్ బ్యాంక్ లో verification కోసం వచ్చారు దాంతో అందరూ వాళ్లకు కావాల్సిన అన్ని ఫైల్స్ చూపిస్తూ ఉన్నారు ఇంతలో వాళ్లు లాకర్ తెరవమని చెప్పారు కాకపోతే లాకర్ కీ మేనేజర్ రాజేష్ దెగ్గర ఉన్నాయి మామూలుగా 9:30 కీ వచ్చే రాజేష్ ఇంకా రాలేదు తనతో పాటు వచ్చే అసిస్టెంట్ మేనేజర్ చారి కూడా ఇంకా రాలేదు దాంతో సిరి రాజేష్ కీ ఫోన్ చేసింది "కార్ కొంచెం problem వచ్చి ఆగిపోతే లేట్ అయ్యింది ఒక అర గంట లో బ్యాంక్ లో ఉంటాం అని చెప్పాడు ఆ తర్వాత మిగిలిన పనులు చూస్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్లీ రాజేష్ కీ ఫోన్ చేశారు switch off అని వచ్చింది చారి కూడా రాజేష్ తో కార్ లో వస్తూన్నాడు అని అతనికి ఫోన్ చేస్తే అది కూడా switch off దాంతో సిరి లో టెన్షన్ మొదలు అయ్యింది ఏమైనా తేడా అయితే అందరి ఉద్యోగాలు పోతాయి అప్పుడే ఎవరో హడావిడిగా బైక్ మీద బ్యాంక్ లోకి వచ్చి "మేడమ్ మేనేజర్ సార్ కార్ అక్కడ ఊరి చివర కాలి పోతాంది బేరి రండి" అని చెప్పాడు అది వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
రాజేష్, చారి చనిపోయిన విషయం హెడ్ ఆఫీస్ దాకా కార్చిచ్చు లాగా పాకింది కానీ అందరికంటే ముఖ్యంగా ఎక్కువ రామిరెడ్డి కీ షాక్ ఇచ్చింది వెంటనే ఫోన్ చేసి విజిలెన్స్ వాళ్లని తిరిగి వచ్చేయి అని చెప్పేసాడు, అసలు ఏమీ చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు అయ్యింది రామిరెడ్డి కీ అప్పుడే లోపలికి వచ్చిన జనార్దన్ అక్కడ రామిరెడ్డి కాల్చి పడేసిన సిగరెట్లు చూసి
జనార్ధన్ : ఎంది అన్న అని సిగరెట్లు కాల్చిన్నావు
రామిరెడ్డి : రేయ్ ఆ అనంతపురం RM ఎవ్వడు ఆ లక్ష్మినారాయణ కీ ఫోన్ చేయి
జనార్ధన్ : ఎందుకు అన్న మందు పార్టీ ఏమైన పెడతాండమా
దాంతో రామిరెడ్డి షూ తీసి జనార్దన్ పైకి విసిరేసాడు దాంతో జనార్దన్ బయటికి పోయాడు ఆ తర్వాత తన టేబుల్ పైన డైరీ లో లక్ష్మీనారాయణ కీ ఫోన్ చేసాడు
లక్ష్మీనారాయణ : ఏమీ రామిరెడ్డి ఫోన్ చేసినావ్
రామిరెడ్డి : ఇదిగో నారాయణ ఆ రాజేష్, చారి ఇద్దరు చనిపోయిండారు
లక్ష్మీనారాయణ : ఎంది అప్ప నా రీజియన్ లో ఉన్న బ్యాంక్ ఇన్ఫర్మేషన్ నాకాడికంటే నీకే ముందు వచ్చిండాదే
రామిరెడ్డి : ఇదిగో నారాయణ ఆ బ్యాంక్ కీ అసలే ఈ రోజు విజిలెన్స్ వాళ్లు వచ్చి ఉండారు వాళ్ల కాడా ఏమీ ఇన్ఫర్మేషన్ ఉన్న నాకూ సాయంకాలం కల కావాలా
లక్ష్మీనారాయణ : అది అంత సరే అబ్బ మనకు రావాల్సిన వాటా మొత్తం ఆ చారి గాడికి మాత్రమే తెలిసి ఉండాది ఇప్పుడు ఎట్టా
రామిరెడ్డి : కొడుకే దిక్కు లేక బోక్క దెంగుతుంటే నాయన వచ్చి పూకు అడిగినాడు అంట ముందు మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రానివ్వరా సామి అని ఫోన్ పెట్టేసాడు
మరుసటి రోజు ఉదయం రాజేష్ ఇంట్లో తన శవం వస్తే దాని చూడడానికి ఎవరూ ధైర్యం చేయలేక పోయారు అంతలా కాలిపోయింది ఆ శవం చూసి సిరి చాలా బాధ పడింది రాజేష్ ఫ్యామిలీ మొత్తం బాధ లో మునిగి పోయింది కానీ రాజేష్ భార్య మాత్రం తనకు ఏమీ పట్టనట్లు తన రూమ్ లో కూర్చుని గోర్లు కత్తిరించి నైల్ పాలిష్ వేసుకొంటూ కూర్చుంది.
ఆ తర్వాత లక్ష్మీనారాయణ రామిరెడ్డి చెప్పడంతో రాజేష్ తరువాత ఆ బ్రాంచ్ కీ సిరి నీ మేనేజర్ గా చేశాడు ఆ తరువాత సిరి కీ కష్టాలు బంగారు పళ్లెం లో స్వాగతం పలికినట్లు పలికాయి అక్కడ ఒక లోన్ కూడా తిరిగి వసూలు అవ్వడం లేదు దాంతో పాటు ఆ ఊరి చుట్టూ మొత్తం రాజకీయ నాయకుల అధికారం ప్రకారం లోన్ లు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటారో మేనేజర్ కీ ఫోన్ చేసి బెదిరించి ఇప్పిస్తారు, ఒక రోజు చందు, వినోద్ ఇద్దరు కలిసి బ్యాంక్ దగ్గరికి వెళ్లారు సైట్ కొట్టడానికి అప్పుడు గేట్ దెగ్గర ఉన్న ఒక పెద్దాయన ఫోన్ కస్టమర్ కేర్ కీ ఫోన్ చేశాడు "హలో కస్టమర్ కేర్ ఆ అప్ప నా ఫోన్ లో బ్యాలెన్స్ లేనట్టు చూపిస్తాంది" అని అడిగాడు, కస్టమర్ కేర్ వాళ్లు చూసి "సార్ మీరు ఇంతక ముందు బ్యాలెన్స్ లోన్ తీసుకున్నారు అందుకే బ్యాలెన్స్ కట్ అయ్యింది" అని చెప్పాడు దాంతో ఆ పెద్దాయన "అది ఎంది అప్ప గవర్నమెంట్ వాళ్లే తీసుకున్న బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తాంటే మీరు తొక్కలో పది రూపాయలు మాఫీ చేయలేరా" అని అన్నాడు అది విన్న కస్టమర్ కేర్ వాడు, చందు, వినోద్ షాక్ అయ్యారు.
అలా వాళ్లు బయట ఉండగా సడన్ ఒక 5 కార్లు వచ్చి ఆగ్గాయి దాంట్లో నుంచి ఎంఎల్ఏ దిగాడు డైరెక్ట్ గా మేనేజర్ కాబిన్ లోకి పోయి కూర్చుని "ఎంది అమ్మి మా వాళ్లకు లోన్ ఇవ్వను అంటివి అంట ఈడ ఎవరికి లోన్ ఈయాల ఎవరికి ఇవ్వకుడదు అనేది నువ్వు కాదు నేను సెప్పాలా" అని సిరి నీ అరుస్తూ ఉన్నాడు బయట నుంచి చూసిన చందు సిరి కీ ఫోన్ చేశాడు సిరి చెవిలో earpods ఉన్నాయి దాంతో ఫోన్ ఎత్తినట్లు కాకుండా చందు మాట్లాడేది వినిపిస్తోంది అప్పుడు చందు "హే నేను చెప్పింది డైరెక్ట్ గా చెప్పు వాళ్లు సైలెంట్ గా పోతారు" అని చెప్పాడు, అప్పుడు ఆ ఎంఎల్ఏ "యా ఊరు అక్కయ్య నీది" అని అడిగాడు దానికి సిరి ఏదో చెప్పబోతుంటే చందు ఫోన్ లో "జమ్మలమడుగు అని చెప్పు" అని అన్నాడు సిరి కూడా అదే చెప్పింది దానికి ఎంఎల్ఏ "ఓరి ఓరా మా అక్కయ్యవే కదా ఒమ్మా నువ్వు ఎవ్వురి పిల్ల నువ్వు"అని అన్నాడు దాంతో చందు ఫోన్ లో "జమ్మన్న కీ కూతురు వరుస"అని చెప్పు అన్నాడు దాంతో సిరి కూడా అదే చెప్పింది ఒక్క సారి సిరి నోట్లో నుంచి వచ్చిన పేరు వినగానే ఆ ఎంఎల్ఏ నోట్లో మాట ఆగిపోయింది వెంటనే లేచి తనను తీసుకొని వచ్చినోడిని లాగి కొట్టి "నా కోండేగా ఆడోలతో ఇట్టాగానే ఉండేది మన్నింపు అడగు అక్కయ్య నీ క్షమించు అమ్మి నువ్వు జమ్మన్న కూతురు అని తెలియక వచ్చుండా నాయన కీ చెప్పబాక నీకు ఏమీ సమస్య ఉన్న నా కాడికి రా ఈ నా కోండేలు లేక కట్టకపోతే నాకూ చెప్పు నేను చూసుకుంటా పోయి వస్తా నాయన నీ అడిగిన అని చెప్పు సాయంకాలం మన తోట లో నుండి పండ్లు పంపిస్తా "అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో ఏమీ అర్థముకానట్లు చూస్తూ ఉంది సిరి అప్పుడు విజిల్ వేసుకుంటు లోపలికి వచ్చాడు చందు.
లోపలికి వచ్చిన చందు నీ చూసి సిరి కీ కొంచెం కోపం వచ్చిన తనని ఆ ప్రాబ్లమ్ నుంచి బయట పడేసాడు అని చిన్న కృతజ్ఞత భావం తో తన కాబిన్ కీ రమ్మని సైగ చేసింది లోపలికి వెళ్ళాడు చందు అప్పుడే శ్రీనివాస్ సిరి కీ ఫోన్ చేశాడు 2 నెలల నుంచి నను పెళ్లి చేసుకో అని బ్రతిమాలుతున్నాడు కానీ సిరి రిజెక్ట్ చేస్తూనే ఉంది అప్పుడు చందు "I love you" అని చెప్పాడు దాంతో కోపం లో ఫోన్ ఎత్తి "శ్రీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత చందు వైపు చూసి "నీ లాంటి ఊర కుక్క నీ నేను ఎప్పటికీ నా జీవితంలోకి రానివ్వను" అని చెప్పింది, దానికి చందు నవ్వుతూ "నేను నా ఫీలింగ్ చెప్పాను అది accept చేయడం చేయక పోవడం నీ ఇష్టం" అని చెప్పి బయటకు వెళ్లుతుంటే సిరి ఆపి "ఇంతకీ ఆ జమ్మన్న అంటే ఎవ్వరూ" అని అడిగింది దానికి చందు "నీ కాబోయే మొగుడికి మేనమామ నీకు చిన్నాయన "జమ్మలమడుగు జమ్మన్న" అయన పేరు చాలా పెద్ద factionist ఆయన సైగ చాలు ఊరు ఊరంతా కలిసి వస్తాది ఆయన వెనుక అంత పవర్ ఫుల్ "అని చెప్పాడు "ఇవ్వని నీకు ఎలా తెలుసు"అని అడిగింది సిరి, "నువ్వు నను కాలేజీ నుంచి TC ఇప్పించిన కూడా నిన్ను ఫాలో అవుతునే ఉన్న ఈ 2 సంవత్సరాల టైమ్ మొత్తం నేను నీ మీదే పెట్టా నీకు పెళ్లి అని తెలిసి వాడికి సంబంధించిన వివరాలు అని కలెక్ట్ చేశా అందులో ఇది ఒకటి వాడు నాలాగే ప్లే బాయ్ నీ మొగుడు కాబోయే పెళ్లాన్ని తప్ప పరాయి అమ్మాయి నీ కన్నెత్తి చూడని వాడే కదా నీకు కావాల్సింది నను అందుకే కదా నను రిజెక్ట్ చేశావ్" అని చెప్పి వెళ్లిపోయాడు చందు.
అలా చందు వెళ్లిపోయిన కూడా సిరి ఆలోచనలో ఇంకా అక్కడే ఉన్నాడు మెల్లగ తన గతం తాలూకు విషయాలు గుర్తుకు వస్తున్నాయి. కాలేజీ లో చాలా మంది అమ్మాయిలకి చందు అంటే పిచ్చి ఎందుకంటే వాడికి ఏమీ కావాలో వాడికి తెలుసు వాళ్ళకి ఏమీ కావాలో వాడికి తెలుసు అందుకే ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఇలా ఉంటే సిరి మీద చందు కన్ను పడి తమ్మని పట్టించుకోవడం మానేశాడు అన్న కోపం తో సిరి కీ చందు గురించి ఎక్కించారు దాంతో సిరి చందు కు ఒక ఛాలెంజ్ విసిరింది నెల రోజులు వాడు ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉంటే వాడి ప్రేమ నీ ఒప్పుకుంటా అనింది కానీ చందు attitude ఏంటి అంటే నువ్వు ఇది చేస్తే నే నేను నీకు ఇది చేస్తా అని ఎవడైనా అంటే వాడిని అసలు పట్టించుకోడు దాంతో సిరి ఇచ్చిన ఛాలెంజ్ పట్టించుకోవడం మానేసి ఎప్పటి లాగే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఒక రోజు కాలేజీ లైబ్రరీ లో ప్రిన్సిపల్ కూతురు తో రొమాన్స్ చేస్తుంటే అది ఫోటో తీసి ప్రిన్సిపల్ కీ చూపించి చందు నీ కాలేజీ నుంచి బయటికి పంపింది ఇంత జరిగినా కూడా చందు సిరి నీ వదలలేదు దాంతో వాడు సైలెంట్ గా ఆర్య సినిమా లో అల్లు అర్జున్ లాగా వన్ సైడ్ లవర్ లాగా మిగిలి పోయాడు ఇప్పుడు వచ్చిన సెకండ్ ఛాన్స్ లో అయిన తన ప్రేమను నిరూపించుకోవాలి అనే ఆశ తో ఉన్నాడు.
ఇది ఇలా ఉంటే అక్కడ రాజేష్ కార్ ఆక్సిడేంట్ కేసు సెక్యూరిటీ అధికారి లకు తల నొప్పి గా మారింది ఎందుకంటే అది కార్ లో నుంచి మంటలు రాలేదు అని అర్థం అవుతుంది పైగా అది హై సెక్యూరిటీ కార్ దాని నాలుగు వారాల ముందే సర్వీసింగ్ చేయించాడు అని బిల్లులు ఉన్నాయి దీని బట్టి చూస్తే ఇది సుసైడ్ లాగా ఉంది కానీ ఆక్సిడేంట్ లాగా లేదు అని ఆ తరువాత సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ అనంతపుర్ పెద్ద హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది కాలిపోయిన రెండు బాడి లో ఒకటి రాజేష్ దీ కాకపోతే చారి శవం అది మనిషి బాడి కాదు అది ఒక బొమ్మ అని చెప్పారు అంటే దాని అర్థం చారి రాజేష్ నీ చంపేసి తను చనిపోయినటు నమ్మించి పారిపోయాడు అని సెక్యూరిటీ అధికారి లకు అర్థం అయ్యింది.
రాజేష్ మర్డర్ చేయబడ్డాడు అన్న విషయం అతని ఫ్యామిలీ కంటే ముందు బ్యాంక్ లో చెప్పాడు ఇన్స్పెక్టర్ దాంతో సిరి షాక్ అయ్యి
సిరి : సార్ ఇప్పుడు మీరు ఇలా మర్డర్ అని కేసు రాస్తే అయన ఫ్యామిలీ కీ రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు రావు సార్
ఇన్స్పెక్టర్ : అలా అంటావు ఎంది మేడమ్ ఇది సుసైడ్ కూడా కాకపాయా మర్డర్ కేస్
సిరి : సార్ ఆయనకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఇప్పుడు ఇది ఆక్సిడేంట్ కాదు మర్డర్ అని కేసు రాస్తే
ఇన్స్పెక్టర్ : అర్థం అయితాంది మేడమ్ కాకపోతే ఇది మర్డర్ అంత తేలిగ్గా వదలేము
సిరి : సరే సార్ మీ ఇష్టం అని వదిలేసింది
దాంతో ఆ ఇన్స్పెక్టర్ కొద్ది సేపు ఆలోచించి "సరే మేడమ్ ఆయనకు పిల్లలు ఉన్నారు అంటానారు కాకపోతే ఇది నాకూ రిస్క్ ఏ కదా నాకూ ఏదైన సెటిల్ చేస్తే నేను గమ్మున ఉంటా" అని అన్నాడు దాంతో ఇన్స్పెక్టర్ వైపు చూసి ఎంత కావాలి అని అడిగింది సిరి కాకపోతే ఇన్స్పెక్టర్ శిరీషా వైపు చెయ్యి చూపించి సైగ చేశాడు దాంతో సిరి ఒక సారి ఆ ఇన్స్పెక్టర్ నీ చూసింది తన కూతురు వయసు ఉన్న పిల్ల నీ తన పక్క లో పడుకోవడానికి కావాలి అన్న వాడి నీచమైన బుద్ధి నీ చూసి గాండ్రించి ఉమ్మాలీ అనిపించింది తనకి కాకపోతే అవ్వసరం కోసం గడ్డి అయిన తీనాల్సి వచ్చిది అన్ని చిన్నప్పుడు వాళ్ల జేజి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి దాంతో టైమ్ కావాలి అని చెప్పింది సిరి ఇన్స్పెక్టర్ సరే అని వెళ్లిపోయాడు మధ్యాహ్నం భోజనం చేసే అప్పుడు శిరీషా తో జరిగిన విషయం చెప్పింది సిరి దానికి శిరీషా "రేపు రాత్రి వాడిని మా ఇంటికి రమ్మని చెప్పు ఎలాగో ఇంట్లో ఎవ్వరూ లేరు" అని చెప్పింది శిరీషా దాంతో సిరి షాక్ అయ్యి చూసింది తన చూపు వెనుక ఉన్న అర్థం తెలిసిన శిరీషా "అలా చూడకు ఇది నీ కోసమే నా గుళ్ళ ఎక్కి కాదు" అని చెప్పింది శిరీష.
మరుసటి రోజు రాత్రి 10 గంటలకు సీక్రెట్ గా శిరీష వాళ్ల ఇంటికి వచ్చాడు ఇన్స్పెక్టర్ చుట్టు పక్కల వాళ్లు ఎవరూ లేరు అని confirm చేసుకొని లోపలికి తీసుకొని పోయింది శిరీష లోపలికి వెళ్లగానే ఇన్స్పెక్టర్ శిరీష నీ ఒకేసారి పట్టుకొని "ఏం ఉండావే లంజా నిన్ను రోజు బ్యాంక్ కాడ చూసి చూసి నిన్ను ఆడే ఒంగోబేటీ దెంగాలి అని చాలా సార్లు అనుకున్న" అని చెప్పాడు దాంతో శిరిష వాడిని సోఫా లోకి తోసి వాడి పక్కనే కూర్చుని పాంట్ లోపల చెయ్యి పెట్టి వాడి మొడ్డ పట్టుకొని పిసికి ఊప్పింది దాంతో 2 నిమిషాలో కార్చేసి అలిసి పోయాడు దాంతో కిచెన్ లో దాక్కోని మొత్తం రికార్డ్ చేస్తున్న సిరి బయటికి వచ్చింది అలా దొరికేసరికి ఆ ఇన్స్పెక్టర్ గజ గజ వనికి "అమ్మ ఇంకో ఆరు నెలల్లో నాకూ రిటైర్మెంట్ ఉండాది ప్లీజ్ అమ్మ నన్ను వదిలేయండి" అని బ్రతిమాలాడు పొద్దునే మీ పేపర్ లు మీకు వచ్చేస్తాయి అని చెప్పి పారిపోయాడు.
ఆ మరుసటి రోజు ఉదయం ఆక్సిడేంట్ కింద కేసు రాసి పంపాడు అది చూసి సిరి శిరీష నవ్వుకున్నారు ఆ తర్వాత శిరీష "ఏదో పెద్ద పొట్టు గాడి లాగా వచ్చాడు 2 min Maggi కంటే తొందర ఎంటే వాడికి "అని జోకులు వేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి బ్యాంక్ కీ వెళ్లారు అక్కడ మిగిలిన స్టాఫ్ అంతా సిరి కీ surprise బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు ఆ తర్వాత కేక్ తెచ్చాక చందు లోపలికి వచ్చాడు అది చూసిన సిరి ఈ ప్లాన్ వాడిదే ఏమో అనుకోని కేక్ తీసి వాడి మొహం కీ వేసి కొట్టి తన కాబిన్ లోకి వెళ్లి కూర్చుంది ఆ తర్వాత శ్రీనివాస్ నుంచి ఫోన్ వస్తే కొంచెం రిలాక్స్ అయ్యింది
సిరి : హలో శ్రీ
శ్రీ : హ్యాపీ బర్త్ డే శ్రీమతి గారు
సిరి : థాంక్స్
శ్రీ : ఇంతకీ నేను ప్లాన్ చేసిన surprise నచ్చిందా అయిన మనకు ఈపాటికి పెళ్లి అయ్యి ఉంటే ఇక్కడ mussourie లో చాలా రొమాంటిక్ గా ప్లాన్ చేద్దాం అనుకున్న కానీ మిస్ అయ్యింది
సిరి : ఈ surprise ప్లాన్ చేసింది నువ్వా
శ్రీ : అవును నీ ఫ్రెండ్ శిరీష అనుకున్నావా ఏంటి మేము ఎంత కష్టపడానో తెలుసా అని ఏదో చెప్తూ ఉన్నాడు కానీ సిరి మాత్రం ఇందాక చందు కీ చేసింది గుర్తు తెచ్చుకుని కొంచెం ఫీల్ అయ్యి శ్రీ మాట్లాడుతూ ఉన్న ఫోన్ కట్ చేసింది.
తరువాత శిరీష బయట సిగరెట్ తాగుతూన్న చందు దగ్గరికి వెళ్లి "ఫీల్ అవ్వదు రా ఇలా అవ్వుతు ఉంటాయి" అని ఓదార్పుగా మాట్లాడింది కానీ చందు "నువ్వు తెగ ఫీల్ అవుతున్నావు కానీ నేను అది చేసినదానికి కాదు దాని వల్ల నా షర్ట్ పాడు అయ్యింది అసలే కొత్తది" అని చెప్పాడు దానికి శిరీష "రేయి నీకు సిగ్గు అనేదే లేదు కదా" అని అడిగింది దానికి తల ఆడించాడు దానికి శిరీష తూ అని ఉమ్మి వెళ్లిపోయింది.
(అదే రోజు)
కడప హెడ్ ఆఫీసు లో ఏదో మీటింగ్ లో ఉన్నాడు రామిరెడ్డి అప్పుడే ఏదో వీడియో మెసేజ్ వచ్చింది అక్కడ ఉన్న సగం మందికి అది ఏంటి అంటే వాళ్లు అంతా స్కామ్ చేసి సంపాదించిన డబ్బు మొత్తం తగలబెట్టిన వీడియో చూసి షాక్ అయ్యారు ఆ తర్వాత రామిరెడ్డి కీ ఫోన్ వచ్చింది "హలో రామిరెడ్డి నా వాటా నేను తీసుకొని మీ వాటా మీ వాటా వదిలేసి వెళ్లుతున్న కాకపోతే షాక్ సర్క్యూట్ వల్ల డబ్బు కాలిపోయింది సారీ with love చారి" అని ఫోన్ పెట్టేసాడు దాంతో అందరూ తల పట్టుకున్నారు.
చారి నుంచి ఫోన్ వచ్చాక అందరూ తల్లలు పట్టుకొని కూర్చున్నారు అసలు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు ఎవరికి దాంతో రామిరెడ్డి ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ బ్రాంచ్ లో నుంచి ఈ అకౌంటు లు పెట్టారు మొత్తం లిస్ట్ తీస్తే కడప నుంచి అనంతపురం వరకు మొత్తం 110 బ్రాంచ్ లో ఒక్కొక్కడు నాలుగు అకౌంట్లు దాచి పెట్టారు దాంతో ఒక విజిలెన్స్ టీం నీ తయారు చేశాడు రామిరెడ్డి తనతో పాటు ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంటు వివరాలు ఇచ్చి ఆ అకౌంటు గురించి అసలు ప్రూఫ్ లేకుండా చేయమని చెప్పాడు దాంతో అందరూ కలిసి ఆ బ్రాంచ్ లకి వెళ్లి ఉన్న ప్రతి అకౌంటు నీ చూసి ఆ అకౌంటు తాలూకు detail నీ నాశనం చేయడం మొదలు పెట్టారు.
ఇది ఇలా ఉంటే సిరి పని చేస్తున్న ఊరు లో చందు చిన్నపిల్లలకు చదువు చెప్తూ టైమ్ పాస్ చేయడం మొదలు పెట్టాడు అలా ఒక ఆవిడ తన కూతురు నీ తీసుకొని వచ్చి "ఇదిగో బాబు మా అమ్మి నోట్లో నాలుక లేని పిల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకో అప్ప" అని చెప్పి ఆ పాప నీ అక్కడే వదిలేసి వెళ్లింది చందు ఆ పాప తో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ పాప ఏమీ మాట్లాడలేదు రెండు రోజులు అదే పరిస్థితి మూడో రోజు వాళ్ల అమ్మ నీ పిలిపించి మాట్లాడాడు అప్పుడే సిరి కూడా అక్కడికి వచ్చింది లోన్ రికవరీ కోసం "ఎంది అమ్మ మీ పాప అసలు మాట్లాడడం లేదు" అని కొంచెం కోపం గా అడిగాడు "చెప్పుండా కదా అప్ప మా అమ్మి కీ నోట్లో నాలుక లేదు అని" అని చెప్పింది అప్పుడు ఆలోచిస్తే అర్థం అయ్యింది చందు కీ ఆ పిల్ల మూగది అని దాంతో అది విన్న సిరి, శిరీష గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది అది చూసి చందు, వినోద్ పరువు పోయింది అని అక్కడి నుంచి బిత్తరి చూపులు చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత బ్యాంక్ కీ విజిలెన్స్ వాళ్లు వచ్చారు అని తెలిసి అక్కడ ఉన్న ప్రతి అకౌంటు చెక్ చేసి వాళ్లకు కావాల్సిన అకౌంటు నీ తీసుకొని దాని చించి పడేసి వెళ్లిపోయారు.
ఆ మరుసటి రోజు చందు తన బర్త్ డే అని చెప్పి సిరి నీ శిరీష నీ పార్టీ ఉంది రమ్మని చెప్పాడు ఆ తర్వాత శిరీష ఒక గంట సేపు బ్రతిమాలితే ఒప్పుకుంది సిరి ఆ తర్వాత అందరూ వినోద్ కార్ లో సిటీ లోకి వెళ్లి రెస్టారెంట్ లో కుమ్మి పడేశారు అప్పుడు వినోద్ శిరీష బాగా మీద మీద పడి మాట్లాడుతూ ఉంటే ఎవరూ చూడకూడదో వాడే చూశాడు శిరీష కాబోయే భర్త చూశాడు దాంతో వెళ్లి శిరీష నీ తిట్టాడు దాంతో శిరీష తన సిఎం middle finger చూపించింది దాంతో వాడు engagement రింగ్ తీసి శిరీష మీద విసిరేసి వెళ్లిపోయాడు, ఆ తర్వాత వినోద్ షాక్ లో మొత్తం చూశాడు ఆ తరువాత అందరూ పార్కింగ్ లో కార్ దగ్గరికి వెళ్లితే అక్కడ రాజేష్ భార్య శృతి ఎవరితోనో కార్ ఎక్కి వెళ్లడం చూసి ఆ కార్ నీ ఫాలో అవ్వడం మొదలు పెట్టారు ఆ తర్వాత శృతి తన ఇంట్లో ఉన్న డ్రస్ డాక్యుమెంట్స్ అని తీసుకొని కార్ లో వెళ్లి పోయింది దాంతో వినోద్ నీ ఆ కార్ నీ ఫాలో చేయమని చెప్పి చందు, సిరి ఆ ఇంట్లోకి వెళ్లారు అక్కడ ఏమీ క్లూ దొరకలేదు దాంతో ఇద్దరు బయటకు వచ్చారు కార్ మిస్ అయ్యింది అని వినోద్ ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత సిరి బ్యాంక్ లో dustbin లో చించి పడేసిన కొన్ని పేపర్ లో తన తండ్రి సంతకం చూసి షాక్ అయ్యి ఆ పేపర్ లు మొత్తం తీసి అతికించి చూసింది అగ్రికల్చర్ లోన్, animal husbandry లోన్ ఇలా రెండు లోన్ ల పైన తన తండ్రి సంతకం చూసిన సిరి షాక్ అయ్యింది అయిన కర్నూల్ లో పని చేసే తన తండ్రి 200 km దూరం ఉన్న బ్రాంచ్ లో లోన్ ఎందుకు తీసుకొని ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంది సిరి.
తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని ఇంటికి వెళ్లి డేవిడ్ కీ ఫోన్ చేసి మొత్తం చెప్పింది దానికి డేవిడ్ కూడా సిరి తో వాళ్ల బ్యాంక్ లో కూడా ఇలాగే కొన్ని డాక్యుమెంట్స్ చించి వెళ్లారు అని చెప్పాడు ఆ తర్వాత కొన్ని బ్యాంక్ లో మేనేజర్ లు రైతులకు లోన్ ఇచ్చిన దాంట్లో ఆ మొత్తం వచ్చిన లోన్ డబ్బు లో ఒక 5 శాతం ఇన్సూరెన్స్ కింద కట్ చేసి పెడతారు కానీ చాలా మంది దాంట్లో 25 శాతం కట్ చేసి 5 శాతం రికార్డు లో రాసి మిగిలిన వాటిని తమ అకౌంటు లో వేసుకుంటున్న స్కామ్ గురించి చెప్పాడు ఇవి అని విన్న సిరి ఎలాగైనా ఈ విషయం చైర్మన్ దాకా తీసుకొని వెళ్లాలి అని నిర్ణయం తీసుకొని చైర్మన్ కీ ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది ఆయన ఆ డీటైల్స్ అని తీసుకొని కడప లో ఒక హోటల్ లో సీక్రెట్ గా కలుదాం అని చెప్పాడు దాంతో సిరి వెంటనే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ లు తీసుకొని వెళ్లింది ఆ తర్వాత చైర్మన్ చెప్పిన హోటల్ లో రూమ్ లో ఎదురుచూస్తు కూర్చుంది ఆ తర్వాత ఒక అర గంటకు చైర్మన్ వచ్చాడు అప్పుడు సిరి దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని తన లైటర్ తో మొత్తం తగలబెట్టాడు అప్పుడే లోపలికి వచ్చాడు రామిరెడ్డి.
అలా రామిరెడ్డి నీ చూసి షాక్ అలాగే ఉంది సిరి ఆ తర్వాత రామిరెడ్డి నవ్వుతూ "ఎంది అక్కయ్య ఆట చూస్తాండావు ఈ మొత్తం బ్యాంక్ వ్యవస్థ లో నను దాటిన తరువాత నే ఏదైన అయ్యేది అయిన మేము ఇంత జాగ్రత్తగా మా తప్పులు తుడుపుకుంటా ఉంటే నువ్వు ఎంది అక్కయ మా దారికి అడ్డంగా ఉంటివి మీ నాయన కూడా ఇటనే మా దారికి అడ్డంగా ఉండా ఏమైపాయా పరువు పాయ మనిషి మధ్యలో నీకు యాలా అమ్మి ఈ తలకాయ నొప్పి"అని చైర్మన్ కీ సైగ చేస్తే అతను వెళ్లిపోయాడు ఆ తర్వాత రామిరెడ్డి సిరి మీదకు వస్తూ "ఏం ఉండావే ఇప్పుడే కాసిన బనగానపల్లె మామిడి కాయ లేక నిన్ను పిసికి రసం జుర్రుకుంటాంటే వస్తాదే మజా "అని సిరి నడుము పట్టుకొని మీదకు లాగి ముద్దు పెట్ట పొత్తుంటే రూమ్ బెల్ కొట్టారు ఎవ్వరూ అని అడిగితే రూమ్ సర్విస్ అని అన్నాడు వద్దు అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పి లోపలికి వచ్చాడు రాగానే రామిరెడ్డి మొహం కీ టవల్ వేసి లాగి గోడకి వేసి కొట్టాడు చందు.
చందు కొట్టిన దెబ్బకు తల తిరిగి పోయింది రామిరెడ్డి కీ ఆ గ్యాప్ లో చందు సిరి హెడ్ ఫోన్స్ తీసుకొని వాడి మెడ నుంచి బిగించి రెండు చేతులకు ముడి వేసి ఆ హెడ్ ఫోన్స్ పిన్ నీ తన ఫోన్ తీసి రామిరెడ్డి షర్ట్ లోపల పెట్టి దానికి లింకు వేసి పెట్టి కట్టెసాడు ఆ తర్వాత ఎదురుగా ఉన్న కూర్చి లో కాలు మీద కాలు వేసుకుంటు రామిరెడ్డి మొహం పైన షూ తో కొట్టి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు చందు "బాబాయ్ ఇప్పుడు నాకూ చాన టైమ్ ఉండాది నీకు 5 నిమిషాలు మాత్రమే ఉండాది కాబట్టి ఆ అమ్మి కీ కావల్సిన ఇవ్వరాళ్లు ఇచ్చుండావు అనుకో నీ కట్లు ఇప్పి పెద్ద ఆసుపత్రిలో చేర్పించి మరి పోతా" అని ఆఫర్ ఇచ్చాడు దాంతో రామిరెడ్డి మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు.
రెండు సంవత్సరాల క్రితం సిరి వాళ్ల నాన్న కృష్ణమూర్తి యూనియన్ ఎన్నికలు అప్పుడు వాళ్లకు పొట్టి గా రాజేష్ నీ నిలబెడితే ఎలాగైనా తనే గేలవాలి అని ఆలోచిస్తూ ఉన్న టైమ్ లో చారి అతనికి ఫోన్ చేసి ఉన్న బ్యాంక్ వాళ్లు అంతా రాజేష్ కీ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి కాస్ట్ యూనియన్ ల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు చీల్చమని చెప్పాడు ఆ తర్వాత రామిరెడ్డి గెలిచిన తర్వాత తన కింద పని చేస్తున్న ప్రతి ఒకరిని జేత చేసి ఇలా illegal లోన్ లు మొదలు పెట్టారు దానికి కృష్ణమూర్తి లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ సంతకాలు అని కలెక్ట్ చేసి వాటిని digitalize చేసి అవసరమైన లోన్ లకు వాడుకున్నారు ఇలా ఒక సంవత్సరం లోనే డబల్ లోన్ లు పెరగడంతో NABARD వాళ్లు సెంట్రల్ లెవల్ లో ఉన్న కొని గ్రామీణ బ్యాంక్ ల పైన విజిలెన్స్ పెట్టింది అప్పుడు స్కామ్ గురించి బయటకు వస్తుంది అని బయటపడిన చారి రాజేష్ నీ చంపి పారిపోయాడు పైగా ఈ స్కామ్ కీ సంబంధించిన ప్రతీది చారి ఫోన్ ద్వారా తప్ప పర్సనల్ గా ఎప్పుడు involve అవ్వలేదు.
ఇంత పెద్ద స్కామ్ గురించి తెలుసుకున్న సిరి కీ చారి బ్రతికే ఉన్నాడు అన్న విషయం ఇంకా షాక్ ఇచ్చింది ఆ తర్వాత చందు సిరి బయటికి వచ్చాక చందు సిరి తో "మరి వెళ్లదామ గోవా కీ" అని అడిగాడు, దానికి సిరి అక్కడికి ఎందుకు అని అడిగింది శృతి నీ చారి నీ పట్టుకోవడానికి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు చందు.
శృతి, చారి ఇద్దరు గోవా కీ వెళ్లారు అని చందు చెప్పగానే షాక్ అయిన సిరి అసలు శృతి గోవా కీ వెళ్లింది అని నీకు ఎలా తెలుసు అని అడిగింది, దాంతో చందు "మొన్న వినోద్ తనని ఫాలో అయ్యి వెళ్లిన సమయంలో ఆ కార్ బెంగళూరు హైవే పై నుంచి వెళ్లింది అని చెప్పాడు దాంతో అక్కడి నుంచి ఆ కార్ వేరే ఆప్షన్ లేకుండా కచ్చితంగా బెంగళూరు వెళ్లి ఉంటుంది వాళ్లు 1 కీ ఇక్కడి నుంచి వెళ్లారు అంటే approximately 4 కీ బెంగళూరు చేరుకొని ఉండొచ్చు అక్కడ 4:30 కీ ఉన్న ఒకే ఒక flight గోవా కీ వెళ్లేది" అని చెప్పాడు చందు తెలివి చూసి షాక్ అయ్యింది సిరి ఆ తరువాత దారిలో వినోద్, శిరీష కూడా వచ్చి వాళ్లతో కలిసి వెళ్లారు ఆ తర్వాత అందరూ మరుసటి రోజు ఉదయం కీ గోవా చేరుకున్నారు ఆ తర్వాత వినోద్ బుక్ చేసిన ప్రైవేట్ విల్లా లో దిగారు నలుగురు ఆ తర్వాత చందు భోజనం తేస్తా అని బయటికి వెళ్లి ఒక tattoos వేసే షాప్ కీ వెళ్లి రాజేష్, శృతి ఉన్న ఫోటో తీసి చూపించి వాళ్లని ఎక్కడ అయిన చూశావ అని అడిగాడు తెలియదు అని చెప్పాడు షాప్ వాడు ఆ తర్వాత చందు బయటికి వెళ్లగానే ఎవరికో ఫోన్ చేసి చందు గురించి చెప్పాడు.
ఆ తర్వాత నలుగురు కలిసి బీచ్ కీ వెళ్లారు శిరీష అక్కడికి వెళ్లగానే తన బట్టలు అని విప్పి బికినీ లోకి మారిపోయింది దాని చూసి వినోద్ కూడా శిరీష తో పాటు సముద్రం లోకి వెళ్లాడు అలా ఇద్దరు ఈత కొడుతూ మధ్యలో ఒకరి పెదవులు ఒకరు జుర్రుకుంటు ఉన్నారు అది చూసి సిరి అసహ్యం గా చూసింది అది చూసి నవ్వుతూ చందు సిరి తో "నీకు జీవితం ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు చేసే వాళ్లని చేయని" అని చెప్పి ఆ పక్కన ఉన్న ఒక ఫారిన్ అమ్మాయితో మాట్లాడానికి వెళ్లాడు ఒక పది నిమిషాల తర్వాత వెనుక నుంచి ఎవరో "wow what sexy and gorgeous item man" అని అన్నాడు ఎవరూ అయ్యి ఉంటారు అని చూశాడు చందు సిరి బికినీ వేసుకుని తన జుట్టు మొత్తం విప్పి వెనకు వేళ్లు తో దువ్వుకోని స్టైల్ గా నడుస్తూ వచ్చి అక్కడే పార్టీ జరుగుతుంటే అక్కడ ఫుల్ గా తాగి డాన్స్ చేయడం మొదలు పెట్టింది అది చూసి సిరి కంటే చందు కీ ఎక్కువ సంతోషం వేసింది ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు అప్పుడు సిరి నీ చందు రూమ్ లోకి తీసుకొని వెళ్లి పడుకోబెట్టాడు అప్పుడు సిరి చందు చేయి పట్టుకుని "ఏరా ఎప్పుడు నను తినేసే లాగా చూస్తూ ఉంటావు గా ఇప్పుడు ఆఫర్ ఇస్తున్న తీసుకో" అని మత్తులో ఏదో మాట్లాడుతూ నిద్ర పోయింది.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సిరి లేచే సరికి తన ఒంటి మీద బట్టలు లేవు ఒక దుప్పటి మాత్రమే ఉంది దాంతో సిరి కోపంతో చందు రూమ్ కీ వెళ్లి కొట్టింది చందు నీ అప్పుడు శిరీష "ఒసేయ్ నీ డ్రస్ తీసింది నేను నిన్ను సరదాగా ఏడిపించాలి" అని చెప్పింది దానికి చందు సిరి బెడ్ మీదకు తోసి తన రెండు చేతులతో సిరి రెండు చేతులు బిగించి పట్టుకుని సిరి నీ ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్లాడు సిరి గింజుకుంటు ఉంది తరువాత వదిలి
"హే నిన్న రాత్రి నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు కానీ నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు ఎందుకంటే నువ్వు already engaged ఇంకోక్కడి కి కాబోయే పెళ్లాన్నివి దానికి తోడు నీకు నా మీద ప్రేమ లేదు ఒక అమ్మాయి మనస్పూర్తి గా తన శరీరం ఇస్తే దాని అనుభవించేవాడు మగాడు నేను మగాడిని అని కనిపించిన ప్రతి అమ్మాయిని ముట్టుకుంటే వాడు కొజ్జా నా దృష్టిలో నీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా నువ్వు ఏది చూస్తే అదే నిజం అని నమ్ముతావు ఎప్పుడు చూసినా నీ individuality నీ డ్రీమ్స్ నీ కళ్లు కప్పేసాయి ఒకటి మాత్రం నిజం చెప్తా అబ్బాయిలందరు ఎద్దవలే మా ఎద్దవ వేషాలు చూసే మీరు పడేది ఇక్కడ ఎవ్వరూ perfect కాదు అయిన నేను కాలేజీ లో అంత మంది తో తిరిగిన నిన్ను చూసిన దగ్గరి నుంచి ఒకరిని కూడా చూడలేదు ఎందుకంటే అప్పటి వరకు నాది కోరిక నిన్ను చూశాక మొదలు అయ్యింది ప్రేమ అయిన కూడా ఏ రోజు అయిన వచ్చి నిన్ను disturb చేశాన లేదు ఎవరో చెప్తే వచ్చి నువ్వు నాకూ టెస్ట్ పెడతావు అసలు నువ్వు ఎవరే నా కారెక్టర్ జడ్జ్ చేయడానికి ఆ టెస్ట్ పెట్టే బదులు క్యాంటిన్ లో ఒక గంట నాతో మాట్లాడితే నీకు నాపైన ఎప్పుడో క్లారీటి వచ్చేది " అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఒక స్ట్రీట్ లో నడుస్తూ వెళ్లుతుంటే కొంతమంది తన వెనుక రావడంతో చందు కొంచెం స్పీడ్ పెంచి నడవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత తన ఫోన్ లో వినోద్ కీ లొకేషన్ పంపి వెళుతూ ఉన్నాడు ఇంతలో ఇంకా కొంతమంది వచ్చి చందు నీ రౌండ్ అప్ చేశారు దాంతో చందు అందరినీ కొడుతూ ఉన్నాడు అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఒకడు ఒక రాడ్ తీసుకొని దిగాడు అప్పుడే వినోద్ కార్ లో స్పీడ్ గా వచ్చి అందరినీ గుద్ది చందు నీ ఎక్కించుకోని వెళ్లాడు ఆ తర్వాత సిరి వెనకు తిరిగి చూస్తే ఆ రాడ్ పట్టుకుని వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యింది అది రాజేష్.