Update 72
ఫోన్ లో అడిగితే చెప్పలేదు .. కానీ నేరుగా వస్తానంటే తాతయ్య నో అనలేకపోయాడు .. మనుమడి మీద ప్రేమ .. అందుకే ఎయిర్పోర్ట్ కి వచ్చాడు .. రిసీవ్ చేసుకునే దానికి .. ఇంత ఎండలో .. అవసరమా ? అదే మాట చిన్నా అడిగితే .. నవ్వుతూ "చిన్నా .. మనవడి మీద ప్రేమరా అది .. అయినా ఈ ఎండలు నాకేమి కొత్త కాదు .. AC కార్ లో తిరిగే నాకు ఎండలు ఎం చేస్తాయ్ .. చూడమ్మా దీక్ష .. నన్ను చూస్తే వయసయిపోయిన ముసలోడిలా కనిపిస్తున్నానా .. చెప్పు తల్లి " , అని అంటే .. దీక్ష నవ్వుతూ "అవును తాతయ్య .. అందరు తాతయ్య తాతయ్య అంటే మీరు బాగా వయసయిపోయిన వారేమో అనుకున్నా .. అయినా .. మీ వాట్స్ అప్ ఫోటో చూస్తే ఆంటీలే కాదు .. అమ్మాయలు కూడా పడిపోతారు " , అని నవ్వేస్తాది
చిన్నా తాతయ్య వైపు ఈ వయసులో ఇవన్నీ అవసరమా ముసలోడా అన్నట్టు చూస్తే .. వాడు నాకివేమీ తెలియదురా .. ప్రియానే సెట్ చేసింది అని బదులిస్తాడు .
కార్ లో వెనక కూర్చున్న దీక్ష ని పరిచయం చేస్తూ "హ .. తాతయ్య .. ఈ అమ్మాయి దీక్ష .. అశోక్ గ్రానైట్స్ కంపెనీ కి వారసురాలు .. నేను పనిచేసే కంపెనీ బాస్ " , అని అంటే .. తాతయ్య నవ్వుతూ .. "ఒరేయ్ చిన్నా .. అమ్మాయిల్ని ఇలానేనా పరిచయం చేసేది .. నీకన్నా దీక్షనే బెటర్ .. తానే నాకు ఫోన్ చేసి నేను చిన్నా మరదల్ని అని పరిచయం చేసుకుంది " , అని అంటాడు .. "అంటే తాతా .. ఇలా వరసలు ఎలా వచ్చాయో తెలియకుండా ముందుకెళ్లలేం కదా .. అసలు ఈ చిదంబర రహస్యం తెలిసింది మీకొక్కరికే .. అందుకేగా వచ్చింది మేము " , అని అంటాడు
"ఒరేయ్ చిన్నా .. నువ్వు ఎంత తిప్పి తిప్పి అడిగినా నేను చెప్పలేను .. చెప్పకూడదు .. " , అని అంటాడు .. దీక్ష "తాతయ్యా .. నేను చిన్నాకి మరదల్ని ఎలా అనే విషయం పక్కన పెట్టండి .. అసలు చిన్నా తల్లి ఎవరు ? వాడికున్న అనుమానాలు నివృత్తి చేయడం నీ బాధ్యత ... మదర్స్ డే నాడు , చిన్నాకి తనని కన్న అమ్మ ఎవరో తెలుసుకునే అదృష్టం కూడా లేదా ?" , అని అంటే ..
ఇంతలో ఇల్లు వచ్చేస్తుంది .. కార్ దిగుతూ .. "ముందు మీరు రెస్ట్ తీసుకోండి .. తర్వాత మాట్లాడదాం " , అని లోపలకి తీసుకెళ్తాడు .. ప్రియా తల్లి తండ్రులు .. దీక్షని పరిచయం చేస్తాడు చిన్నా .. దేవతలా ఉంది .. వేల కోట్ల సామ్రాజ్యానికి యువరాణి .. చూస్తుంటేనే తెలుస్తుంది .. మేనిమి బంగారం .. మనిషే కాదు .. మనసు కూడా .. ప్రియా ఆల్రెడీ చెప్పింది .. ప్రియా వాళ్ళ అమ్మ చిన్నాతో "చిన్నా .. నీకు సరైన జోడి .. మన వంశంలో యువరాణి కి నువ్వే యువరాజువి .. రాజుల వంశం .. మనది .. అందుకే ఆ ఠీవి .. దర్పం .. నువ్వే సరైన జోడి " , అని అంటుంటే ..
వాడి కళ్ళల్లో చెమ్మ .. అత్తని వాటేసుకుని "అత్తా .. నా బలం వేల కోట్ల ఆస్తులు కాదు .. వెల కట్టలేని ప్రేమ .. మీ అందరి ప్రేమ .. ప్రియా చాల మంచిది .. అందుకే ఉన్నదున్నట్టు చెప్పింది .. ప్రియా లాంటి కూతురు ఉండడం మీ అదృష్టం .. అత్తా .. ఇప్పుడు నేనేమి చెప్పలేను .. ఆలోచించలేను .. ముందు నన్ను కన్న అమ్మ ఎవరో తెలుసుకోవాలి .. ఆ తర్వాతే ఏదన్నా " , అని అంటే .. పక్కనున్న మామ "చిన్నా .. ఆ విషయం మాక్కూడా తెలియదురా .. ఒక్క తాతయ్యకే .. మేము కూడా చాల సార్లు అడిగాం .. ఎప్పుడు చెప్పలేదు .. " , అని అంటే
దీక్ష ప్రియా పంపిన డ్రై ఫ్రూట్ లడ్డు బాక్స్ వాళ్ళకిస్తుంది .. ప్రియా చేసే ఏ వంట అయినా సూపర్ .. వాళ్ళు ఎంతో ప్రేమగా తీసుకుంటూ .. "ఎందుకు దీక్షా నీకీ శ్రమ .. అంతదూరం నుంచి తెచ్చావ్ " , అని అంటే .. అది "ఆంటీ .. మీ అమ్మాయిని తేలేక పోయినా .. కనీసం తాను ఎంతో ప్రేమగా చేసిన లడ్డు తెచ్చా .. నిజానికి ప్రియా , పూజ ని కూడా తీసుకెళ్దాం అని అంటే .. చిన్నా ఒప్పుకోలేదు .. వాడి లెక్క వాడిది " , అని అంటది
దీక్ష అందరిలో కలిసిపోయే మనిషి .. అందుకే సినిమా హీరోయిన్ ని చూసేదానికి వచ్చినట్టు ఎంతో మంది చుట్టాలు వచ్చి చూసిపోతున్నారు .. జనాలతో ఇల్లు కిట కిట .. ఒక గంట తర్వాత తాతయ్యకి కోపమేసి .. దీక్షకి దిష్టి తగులుద్ది .. ఎవర్ని రానివ్వద్దు అని పనోళ్ళకి చెబుతాడు ..
లంచ్ .. భీమవరం .. నాటుకోడి పులుసు .. గారెలు .. రొయ్యల వేపుడు ..
లంచ్ అయ్యాక .. ఎవరి గదుల్లోకి వాళ్ళు .. రెస్ట్ తీసుకునే దానికి .. తాతయ్య రూమ్ కి తలుపు కొట్టి లోపలకెళ్తుంది దీక్ష .. అప్పుడే నడుం వాల్చిన తాతయ్య లేవబోతుంటే .. "పర్లేదు తాతయ్య .. రెస్ట్ తీసుకోండి " , అని పక్కనే కుర్చీ లాగి కూర్చుంటది .. తాతయ్యకి ఇష్టమైన .. చుట్టలు .. ఇంపోర్టెడ్ సిగార్ బాక్స్ .. ఇలాంటి క్వాలిటీ .. టేస్ట్ ఎక్కడా దొరకదు ..
"థాంక్స్ దీక్షా .. నాకెంతో ఇష్టం ఇవి .. కానీ ఇదొక వ్యసనం "
"తాతా .. ఈ జీవితంలో మనకిష్టమైనవి అన్నీ వ్యసనాలే "
"అంటే ?"
"మన కుటుంబం బాగుండాలనుకోవడం ఒక వ్యసనం .. మన ఊరు బాగుండాలి అని అనుకోవడం ఒక వ్యసనం .. మన ప్రేమ .. మన బంధాలు .. అన్నీ వ్యసనాలే "
"అవును దీక్షా .. ఎక్కువగా ఇష్టపడితే దాన్ని వదిలించుకోలేం .. జీవితాంతం మనతోనే ఉండిపోద్ది .. ఈ చుట్ట లాగా .. కానీ నేడో రేపో అని లెక్క పెట్టుకునే నాకు .. ప్రాణం మీద వ్యామోయం అవసరమా ?"
"తాతా .. నిజమే .. ఎప్పుడు ఏమవుద్దో తెలియని జీవితాలు మనవి .. మనం పోయాక మనతోనే సమాధి అయ్యే నిజాలు మనకోసం బతికిన వాళ్ళకి శాపాలుగా మారకూడదు కదా "
"దీక్షా .. ఎంతో తెలివైన దానివి .. ఇంత చిన్న వయసులోనే వేల కోట్ల సామ్రాజ్యానికి యువరాణివి .. నీకు చెప్పేంత వాణ్ణి కాదు .. మనం నమ్మేవే నిజాలు .. మనం చూసేవే సత్యాలు .. "
"తాతా .. ఆ వేల కోట్లు సంపాదించింది నేను కాదు .. డాడీ .. మహా అయితే ఇంకో సున్నా కలపగలను .. కానీ .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంతమంది గుండెల్లో స్థానం పొందిన చిన్నా లాంటోళ్ళు గొప్పోళ్ళు .. తాతా .. వాడికి తనని కన్న తల్లి ఎవరో తెలియదు .. వాడికి కనీసం తన పేరు కూడా లేదు .. అందురూ చిన్నా చిన్నా అని ప్రేమగా పిలుస్తుంటే అదే నిజమైన పేరు అనుకుంటున్నాడు .. అన్ని తెలిసిన మీరే ఈ నిజాలని కప్పేస్తే .. మీకు మీ వారసుడు అని చెప్పుకునే చిన్నా కి అన్యాయం చేసినట్టు కాదా ?"
"దీక్షా .. ఈ వయసులో అవన్నీ చెప్పి ఎంతో మందికి బాధ కలిగించడం అవసరమా .. "
"తాతా .. మీకు చిన్నా మీద ఉన్న ప్రేమ కన్నా .. మిగతా వాళ్ళు బాధపడతారనే ఆలోచనే ఎక్కువ .. మీ గౌరవం .. పేరు .. ప్రతిష్ట .. ఇవన్నీ ఈ వయసులో దెబ్బతింటాయనేగా ?"
"దీక్షా .. నీకెలా చెప్పాలో తెలియడం లేదు .. మనవడినైతే నాలుగు తగిలించే వాణ్ణి .. పదే పదే విసిగిస్తున్నావని "
"అవును తాతా .. నేనెవర్ని .. మీకేం అవుతా .. మీ మనవరాలిని కాదు కదా .. అందుకే పొడి పొడి గా మాట్లాడుతున్నారు "
"చ్చ .. అలా ఎప్పుడు అనుకోలేదు దీక్ష "
"మరి అలాగైతే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారే కానీ ప్రేమగా మనవరాలా అని అనడం లేదు .. మీ దృష్టిలో ప్రియా , పూజ కి ఉన్న స్థానం నాకు లేదు "
"చ్చ .. అలా అనొద్దు .. రా .. ఇలా కూర్చో మనవారలా "
దీక్ష ఎగేరి గంతేసి .. తాత పక్కన కుర్చుంటాది .. ప్రేమగా దగ్గరకి తీసి .. "చూడు మనవరాలా .. ఇంకెప్పుడు అలా అనొద్దు .. నువ్వు కూడా నాకు ప్రియా , పూజ లానే .. నీకో సంగతి చెప్పాలి .. చిన్నా నీకు పరిచయం అయ్యాక .. నాకు ఫోన్ చేసి అడిగాడు .. తాతా .. ఒక పక్క ప్రియా .. ఇంకో పక్క దీక్ష .. నాకేం చేయాలో తెలియడం లేదు అని .. నేనేం చెప్పానో తెలుసా .. చిన్నా .. ఇది నువ్వు మాత్రమే నిర్ణయించుకోవాలి .. ప్రియా మీద సానుభూతి .. తాత మీద ప్రేమ .. ఇవేమి అడ్డు రాకూడదని .. అంటే నువ్వు డబ్బున్న అమ్మాయివి అని కాదు .. నిజమైన ప్రేమ కి డబ్బు అక్కర్లేదు . చిన్నా కి ఏమి లేకపోయినా నువ్వు వాడికి దగ్గరయ్యావ్ ... నాకెప్పుడూ చిన్నా సంతోషంగా ఉండడమే ముఖ్యం " , అని అంటాడు
తాత సంకలో దూరి పోయి "తాతా .. నాకు తెలుసు నీకు చిన్నా మీద ఉన్న ప్రేమ .. " , అని అంటే .. ఆయన "ఆ ప్రేమే నన్ను బందీని చేస్తుంది .. ఎవరికీ చెప్పుకోలేక ఇన్నాళ్లు .. ఎన్నో ఏళ్ళు .. నాలో నేనే కుమిలి పోయా .. ఒక స్టేజి లో అసలు నిజం చెబుతామనే అనుకున్నా .. అప్పుడే చిన్నా భీమవరం వచ్చాడు .. ఫస్ట్ టైం .. ఊర్లో సమస్యలు తీర్చాడు .. జనాల గుండెల్లో స్థానం పొందాడు .. నేను నా వారసుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు .. అలాంటి నా వారసుడు ఫుట్ పాత్ మీద పెరిగాడనే నిజం ఎలా చెప్పను "
తాత గొంతులో మాట ఆగిపోయింది .. కళ్ళల్లో విషాదం .. గుండెల్లో గునపాలు .. ఆగిపోయే గుండె తట్టుకోలేని నిజాలు .. తాత ని గట్టిగ వాటేసుకుని ఏడుస్తూ .. "తాతా .. నువ్వు అన్న మాటకి .. మూడు నెలలు కూడా పరిచయం లేని నాకే గుండె ఆగినంత పని .. మరి ఈ వయసులో .. మీ గుండె తట్టుకోదలదా .. ఇక ఆపేయండి తాతా .. చెప్పొద్దు .. ఇలాంటి నిజాలు తెలుసుకుని సాధించేది ఏముంది .. సారీ .. ఇవన్నీ తెలుసు కాబట్టే మీరు ఇన్నాళ్లు ఎవరికి చెప్పలేదు " , అని అంటుంటే .. ఆయన ప్రేమగా తల నిమురుతూ .. "ఈ వయసులో నాకు కావాల్సింది నిజాలు అబద్దాలు కాదు అందమైన జ్ఞాపకాలు అని అనుకున్నా ఇన్నాళ్లు .. కానీ ఆగి పోయే గుండె కి ఇలాంటి పచ్చి నిజాలని దాచుకోవడం కూడా కష్టమే దీక్షా .. సగం సగం తెలిసిన నిజాలు చాల డేంజర్ .. చిన్నా ని పిలువు .. ఇక ఆపుకోవడం కష్టం .. నా స్వార్ధం కోసం బంగారు భవిష్యత్తు ఉన్న చిన్నా జీవితం వృధా కాకూడదు .. అప్పుడు చెప్పకూడనుకున్నా .. కానీ ఇప్పుడు చెప్పినా ఇబ్బంది లేదు అని అనిపిస్తుంది .. ఎందుకంటే వాడి వెంట నువ్వు వున్నావ్ .. వాడికి కొండంత ధైర్యం ఇచ్చేదానికి .. తట్టుకోగలడు " , అని అనేసరికి
తాత బుగ్గ మీద ముద్దు పెట్టి "తాతా .. థాంక్స్ .. అవును .. చిన్నా కి మనమంతా ఉన్నాం .. చెప్పకుండా ఉండేదానికన్నా చెప్పడమే బెటర్ .. " , అని చిన్నాకి ఫోన్ చేసి రమ్మంటది
దీక్ష తాత సంకలో దూరిపోవడం చూసి .. ఇది మహా కంత్రిది .. ముసలోడు నేను ఎంత బతిమాలినా చెప్పలేదు .. ఇప్పుడు చూడు .. తాత చెవిలో దూరి అరగంటకే మార్చేసింది .. అందుకేగా వేల కోట్లు ..
తాత కి ఇంకో పక్కన కూర్చుంటాడు .. ముభావంగా ఉన్న చిన్నాతో "ఏంట్రా .. అలా మొడ్డ మూసుకుని ఉన్నావ్ .. సారీ అమ్మా .. మనవడితో ఇలా మాట్లాడితేనే మనసుకి బాగుంటది " , అని అంటే .. దీక్ష నవ్వుతూ "తాతా .. మన వంశమే అంత .. ఫ్లో లో కాదు .. మామూలుగానే వచ్చేస్తాయి .. ఏంట్రా చిన్నా .. రొయ్యల వేపుడు కి గుద్ద లో కాలిందా " , అని అంటే .. చిన్నా కోపంగా .. తాత తో "పో తాతా .. నేను నిన్నటి నుండి ఫోన్ లో అడుగుతున్నా పట్టించుకోలేదు .. మనవరాలు పక్కనుంటే అరగంటలో ముసలోడికి ఆగడం లేదు " , అని అంటే ..
తాత "ఒరేయ్ .. ఆడపిల్లలతో పోలిక దేనికిరా .. నువ్వు అడిగే పద్దతిలో అడగాలి .. చూడు .. దీక్ష నాకిష్టమైన ఇంపోర్టెడ్ సిగార్ బాక్స్ తెచ్చింది .. నాకిష్టంగా కబుర్లు చెప్పి .. నాచేతే చేదు నిజాలని స్వీట్ గా కక్కిస్తుంది " , అని అంటే .. వాడు "హ .. ఆ చుట్టలు తాగి టపా కట్టేయ్ .. పీడా విరగడవుద్ది .. అయినా ఈ వయసులో అవసరమా ఇవి ?" , అని అంటే .. "అవున్రా .. అవసరం లేదు .. కానీ అదొక వ్యసనం .. నీ మీద నాకున్న ప్రేమ లాగా .. వదిలించుకోలేను కదా " , అని అంటే .. చిన్నా "ఇలాంటి సినిమా డైలాగులు బానే చెబుతావ్ కానీ అసలు నిజాలు చెప్పవు " , అని అంటాడు
"చిన్నా .. చెప్పే ధైర్యం నాకున్నా విని తట్టుకునే శక్తి నీకుందా ? అయితే విను .. ఇంత దూరం వచ్చాక చెప్పకపోవడం కరెక్ట్ కాదు .. "
కొంచెం వాటర్ తాగి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ..
"చిన్నా .. నాకు కూడా కొంతే తెలుసు .. చెబుతా .. విను .. మీ నాన్న .. సంతోష్ కి అన్ని చెడు వ్యసనాలే .. ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు .. ఊళ్ళో చెడ్డ పేరు .. అయినా పక్క ఊర్లో వాళ్ళు పిల్లనిచ్చారు .. వాడి ఆస్తిని చూసి .. పెళ్లయ్యాక మారతాడనే ఆశ .. వ్యసనం .. అంత ఈజీ కాదు .. పెళ్ళాం ఉండగానే ఊరి బయట గడ్డి వాము చాటుగా .. ఎంతో ఓపిగ్గా భరించింది ఆ అమ్మాయి .. మొగుడు మారకపోయినా మొగుడి ప్రేమకి కరిగిపోవడం పెళ్ళాలకి మాములే కదా .. ఫలితం .. గర్భం .. కొడుకు పుడతాడు .. ఊళ్ళో పెద్ద .. నా దీవెన కోసం తెచ్చింది .. మొడ్డ పక్కన పుట్టు మచ్చ .. సొట్ట బుగ్గ .. చూడగానే మహా రాజులా కనిపించాడు ..
మొగుడి సప్పోర్ట్ లేదు .. ఓపిక నశించింది . పిల్లాడు పుట్టిన రెండో ఏటా .. అర్ధరాత్రి మొగుడితో గొడవ .. భరించలేక పిల్లోన్ని తీసుకుని తెగతెంపులు చేసుకుని బయలు దేరింది .. వర్షంలో .. ఊరి బయట నడుసుకుంటూ వెళ్తున్న ఆమెను అప్పుడే సిటీ నుంచి బైక్ లో వస్తూ చూసి .. బండి ఆపి ఆమె దగ్గరకెళ్తుంటే .. నన్ను చూసి పారిపోయింది .. చీకటిలో .. కనిపించలేదు .. కానీ వెంటనే పెద్ద సౌండ్ .. జీప్ లో ఎవరో ఆమెను పిల్లోన్ని ఎత్తుకుని పారిపోతారు .. నేను వెనక్కి వచ్చి బైక్ తో చేజ్ చేసినా దొరకలేదు .. అప్పటికే వూరు దాటారు .. పైగా వర్షం ..
వెనక్కి ఇంటికొచ్చిన నేను సంతోష్ కి ఈ విషయం చెబుతామని వెళ్తే .. ఇంట్లోంచి ఇంకో అమ్మాయి వాయిస్ .. అర్ధమయ్యింది .. వాడికి చెప్పడం వేస్ట్ ..
రెండు రోజుల తర్వాత SI చెప్పాడు .. జీప్ లో తీసుకెళ్లిన దుండగులు .. పిల్లోడి ఏడుపుకి ఎక్కడ బయట జనాలకి తెలుస్తుందో అని అక్కడే రోడ్ పక్కన పొదల్లో పడేసి వెళ్లి పోతారు .. కొడుకు ని ఆలా విసిరేసేసరికి ఆమె కోపంగా జీప్ నుంచి దూకి పారిపోద్ది .. ఏమయ్యిందో తెలియదు .. కానీ అసలు విషయం రెండేళ్ల తర్వాత చెప్పాడు SI .. అలా తప్పించుకున్న ఆమె కొడుకుని వెదుక్కుంటూ వెనక్కి వస్తే కొడుకు కనిపించలేదు .. పిచ్చిపట్టిన దానిలా అన్ని రోడ్లు వెతుకుతుంటే .. MLA కొడుకు తాగి కార్ నడుపుతూ ఢీ కొడతాడు .. అక్కడికి అక్కడే చనిపోయిన ఆమె శవాన్ని మాయం చేసి సెక్యూరిటీ ఆఫీసర్ల్ని మేనేజ్ చేస్తాడు ..
రెండేళ్ల తర్వాత తెలిసిన నిజం నాలోనే సమాధి అయ్యింది .. ఎందుకంటే అప్పటికే నా కూతురు హేమ .. మమ్మల్ని కాదని సంతోష్ ని పెళ్లిచేసుకుంది .. సంతోష్ కూడా మొదటి భార్య , పిల్లోడు ఇంట్లోంచి పారిపోయాక కొంచెం మారాడు .. హేమ మొదటి భర్త మతి స్థిమితం లేక అప్పటికే వదిలేసి దేశాల వెంట వెళ్ళిపోయాడు ..
పెళ్లయిన రెండో ఏట .. తిరునాళ్లలో తప్పిపోయి ఏడుస్తున్న పిల్లోడిని చూసి హేమ , సంతోష్ ఇంటికి తెచ్చుకుంటారు .. అప్పటికే మొదటి మొగుడితో పుట్టిన పాప పూజ కి ఏడు సంవత్సరాలు .. తిరునాళ్లలో దొరికిన మనవడిని నా దగ్గరకు తీసుకొస్తుంది హేమ .. నా ఆశీస్సుల కోసం .. చూసిన వెంటనే గుర్తు పట్టా .. సొట్ట బుగ్గ .. మొడ్డ పక్క పుట్టు మచ్చ .. గుండె ఆగినంత పని .. వాళ్ళకి నిజం చెబుతామంటే .. అసలే నా మీద కోపంగా ఉన్న హేమ నేను చెప్పేది వినదు .. ఒకవేళ విన్నా .. సవతి కొడుకుని ఎలా పెంచుతుందో అని నేనే దాచేసా .. నిజాన్ని ..
పదిహేన్నేళ్ళు .. నా గుండెల్లో అగ్నిపర్వతాలు .. తప్పు చేశా అనే భావన ఒక పక్క .. నా మనవడు ఫుట్ పాత్ మీద పెరిగాడనే విషయం వూళ్ళో జనాలకి ఎలా చెప్పాలి అని .. తర్వాత నువ్వు రావడం .. అందరి మన్నల్ని పొందడం .. కధ సుఖాంతం చెయ్యాలని అనుకున్నా .. కానీ ఈ ముసలి గుండెకి ధైర్యం చాల లేదు .. నీ అమ్మ ఎవరో చెప్పకుండా దాచిన నేను ఏ ముఖం తో నీకు నిజం చెప్పగలను .. తనకే పుట్టకపోయినా దేవుడిచ్చిన కొడుకు అని మురిసిపోతున్న నా కూతురు హేమ కి ఏమని చెప్పగలను .. ఇవన్నీ ఇలా ఉంచితే .. ఆ రాత్రి నేను సరిగ్గా ట్రై చేసి ఉంటె మీ అమ్మ దక్కేది .. నువ్వు దక్కేవాడివి .. సంతోష్ మీద ఉన్న ద్వేషం .. మీ అమ్మని బలితీసుకుంది .. నన్ను క్షమించురా చిన్నా .. నన్ను క్షమించు"
తాత దుఃఖం ఆపుకోలేక పోతున్నాడు .. ఈ వయసులో .. ఇన్నాళ్లు దాచుకున్న నిజాలని నిర్భయంగా చెప్పినా .. చేసిన తప్పు దహించి వేస్తుంది ..
తాత ని ఓదారుస్తున్న దీక్ష ..
చిన్నా కి మైండ్ బ్లాక్ .. తాను ఊహించిందే జరిగింది .. ఫుట్ పాత్ మీద నన్ను కాపాడిన షీలా అక్క చెప్పిన స్టోరీ గుర్తుకొస్తుంది .. రెండిటిని అతికిస్తే అసలు నిజం తెలుస్తుంది ..
ఇంత బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి కాబట్టే తాత ఇన్నాళ్లు దాచుకున్నాడు .. తాత గుండెల మీద వాలిపోతూ "తాతా .. క్షమించాల్సింది నేను .. నువ్వు కాదు .. ఈ వయసులో ఇలాంటి భాధాకరమైన సంఘటనలు నీ చేత చెప్పించి బాధ పెట్టా .. అసలు నాకు చెప్పకుండా ఉంటేనే బాగుండేది కదా .. కాదు కాదు .. చెప్పటమే కరెక్ట్ .. లేదంటే కనేసి రోడ్ మీద పడేసింది మా అమ్మ అని జీవితమంతా తిట్టుకునే వాణ్ణి .. నిజానికి ఏ తల్లి అలా చేయదు .. నవ మాసాలు కని అలా రోడ్ మీద వదిలేయదు .. నిజానికి నావల్లే అమ్మ చనిపోయింది .. నన్ను వెదుక్కుంటూ వచ్చి తన ప్రాణాలని వదిలింది .. తండ్రి ప్రేమ లేదు .. కన్న తల్లిని పొట్టన పెట్టుకున్నా .. ఫుట్ పాత్ మీద పెరిగి .. తినాళ్ళలో తప్పిపోయి .. ఇంకో అమ్మ వొడిలో ప్రేమని పొందా .. తోడబుట్టువు లు కాకపోయినా .. నన్ను పెంచిన ఇద్దరు అక్కలు .. నా జీవితాన్ని చూసుకుని నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు తాతా " , అని ఏడుస్తుంటే .. ఓదారుస్తూ ..
తాత "మనవడా .. ఎక్కడ పుట్టాం .. ఎక్కడ పెరిగాం .. ఇవి కావు ముఖ్యం .. ఏమి సాధించాం .. అదే ఇంపార్టెంట్ .. ఎంతో మంది గుండెల్లో స్థానం పొందావు .. నీ కాళ్ళ మీద నిలబడ్డావ్ .. తాత గౌరవం నిలబెట్టావ్ .. ఇప్పుడు వేల కోట్ల సామ్రాజాన్ని నిలబెట్టే యోధుడివి కావాలి .. వేల కోట్లా ఆస్తులు కాదు .. వేల కార్మికుల కష్టం .. ఆ సామ్రాజ్యం .. ఎవడో గొట్టంగాడు కన్నేస్తే .. ఇటు వైపు ఉంది చిన్నా అన్న సంగతి తెలియదు వాళ్ళకి .. నువ్వు సాధించాల్సింది ఇంకా చాల ఉంది .. నీకు అండగా దీక్ష .. మేము .. అందరం .. " , అని ధైర్యం చెబుతాడు
దీక్ష కూడా చిన్నాకి ధైర్యంగా చెబుతూ "చిన్నా .. తాత ఆశయాలు .. వేల కార్మికుల సంక్షేమం .. నీ చేతుల్లో ఉంది .. జరిగింది మర్చిపోలేం .. నిన్ను కన్న తల్లి ఈ లోకంలో లేకపోయినా .. ఎక్కడున్నా నిన్ను దీవిస్తునే ఉంటుంది .. నీ విజయాల్ని ఆస్వాదిస్తూ ఉంటుంది .. నువ్విచ్చే ప్రేమ .. నీకు దక్కే ప్రేమ .. వెల కట్టలేనిది .. నువ్వు ఇవన్నీ సాధించాలనే ఆ రోజు షీలా కి దొరికావ్ .. మనం మంచోళ్ళమైతే మనకి మంచే జరుగుతుంది "
ఇంకో ఐదు నిముషాలు .. అలానే సైలెన్స్ .. తాత కి వాటర్ బోటిల్ ఇస్తూ .. దీక్ష "నువ్వు రెస్ట్ తీసుకో తాతా " , అని వెళ్లబోతుంటే .. చిన్నా దీక్ష తో "దీక్షా .. ఈ వయసులో ఆయనకి రెస్ట్ అంటే ఒంటరిగా ఉండడం కాదు .. తనల్ని ప్రేమించే వాళ్ళ మధ్య ఉండడమే .. ఇలాంటి సిట్యుయేషన్ లో తాత ని ఒంటరిగా వదిలేసి వెళ్లడం సేఫ్ కాదు " , అని అంటే .. తాత నవ్వుతూ "ఒరేయ్ .. ఈముసలి గుండె ఆగిపొద్దని భయమా ? ఒరేయ్ .. ఆరు నెలల క్రితమే నిన్ను ఓడించా .. నాకేం కాదురా .. మీరంతా ఉండగా .. వెళ్ళండి .. ప్రయాణం చేసి వచ్చారు .. రెస్ట్ తీసుకోండి .. నువ్వు గుజరాత్ నుంచి వచ్చావ్ .. రెస్ట్ తీసుకో .. రేపు మామిడితోటలో స్పెషల్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తా " , అని అంటే
చిన్నా కి అర్ధమయ్యింది .. "తాతా .. నాకు రెండు రోజుల టైం కావాలి .. నువ్వు చెప్పిన విషయాలు దిగమింగాలంటే టైం కావాలి .. చూద్దాం .. దీక్ష ని మొదటిసారిగా కలిసేది భీమవరం లోనే అని ఫిక్స్ అయ్యా .. అది జరిగేకే ప్రయాణం .. " , అని అంటే .. దీక్ష నవ్వుతు "చిన్నా .. ఐడియా బాగుంది .. ముందు నువ్వు రెస్ట్ తీసుకో .. ముసలోడా .. రాత్రికి వస్తా .. మల్లి .. చిన్నా నాకు బావ ఎలా అవుతాడో చెప్పాలి " , అని అంటే .. వాడు నవ్వుతూ "హార్ట్ అటాక్ తెప్పించకే .. అసలే ముసలి గుండె " , అని అంటే .. అది "ఏంటి తాత ఆ స్టోరీ కూడా అంత భయంకరమా ?" , అని అంటే .. వాడు నవ్వుతూ "స్టోరీ కాదె .. నువ్వు పక్కనుంటే హార్ట్ అటాక్ .. " , అని అంటే .. అది వాడి వైపు వేలు చూపుతూ .. "తాతా .. వదిలేస్తున్నా .. అసలే అలసిపోయి ఉన్నావ్ .. ముందు ఆ వాట్సాప్ పిక్చర్ మార్చు " , అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోద్ది .. చిన్నా తో కలిసి