Update 72

కాసేపటికి ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని తెంచేస్తూ, శివ: ఆరోజు చెప్పాను నీకు కృష్ణుడి గురించి.

గీత: ఊ...

శివ: పాండవుల గురించి తెలుసుగా

గీత: హ్మ్

శివ: ద్రౌపదీ?

గీత: తెలుసు

“ ఇప్పుడేం చెప్తాడో ”

శివ: ద్రౌపదిని ఐదుగురు పాండవులు భార్యగా అంగీకరించి, వాళ్ళు వేరువేరుగా మరొకరిని పెళ్ళి చేసుకున్నారు.

గీత: హ్మ్

శివ: గీత మరి ముందే పెళ్ళి చేసుకున్న ద్రౌపదికి అన్యాయం జరగలేదు అంటావా?

గీత: ఎలా?

శివ: తను వాళ్ళకి భార్యగా ఉండగానే వాళ్ళు మరో వ్యక్తిని భార్యగా పొందారు. ఈ రకంగా చూస్కుంటే ఒకరు ఇద్దరికీ తమ ప్రేమని ఇచ్చిపుచ్చుకున్నారు.

గీత: హ్మ్

శివ: నీకు ఆధివాసులో టోడా తెగ తెలుసా?

గీత: ఉహూ తెలీదు.

శివ: ఈ టోడా మరియు ఖాసా ట్రైబ్స్ ఎలా అంటే, ఒకడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వాడి తోడబుట్టిన తమ్ములకి చూడా భార్యగా పరిగడించబడుతుంది.

గీత: సేమ్ ద్రౌపదికి జరిగినట్టు.

శివ: హ్మ్... ఇక ఈ టోడా తెగలో ఎలా అంటే, ఆ అన్నతమ్ములతో ఆ భార్య కాపురం చేసి గర్భం దాల్చుతుంది.

అది విని గీత షాక్ అయ్యింది.

గీత: ఒకవేళ పాండవులులా ఐదుగురు ఉంటే?

శివ: హహ... ఐదు గాదు, ఎనమిది ఉన్నా, ఆ ఎనమిధిలో చిన్నోడు ఇంకా పసి పిల్లాడు అయినా సరే వాడు కూడా ఈ అమ్మాయికి భర్తనే.

గీత: ఏం ఆచారలో ఏమో, ఈ కాలంలో కూడా. పిచ్చి కాకపోతే

శివ: తప్పు గీత వాళ్ళ ఆచారాలని మనం అలా చిన్న చూపు చూడకూడదు. ఎందుకు అంటే, ఈ తెగ వాళ్ళు పురాతన కాలం నుంచే ఈ దేశ భూమ్మీద ఉంటున్నారు. చరిత్రలో వాళ్ళు అలా ఎప్పటి నుంచి ఉంటున్నారో కూడా తెలీదు. వీళ్ళ ఆచారాలు మహాభారతంలో కనిపిస్తున్నాయి అంటే అర్థం చేసుకో.

గీత: హ్మ్

శివ: నీకు భిల్ తెగ వాళ్ళు తెలుసా?

గీత: లేదు, ఐనా నాకెందుకు ఇవన్నీ తెలుస్తాయి

శివ: అవునులే, ఈ తెగ వాళ్ళలో ఎలా అంటే, సౌవురేట్ అంటే ఒకవేళ భార్య చనిపోతే ఆ భార్య చెల్లిని ఇచ్చి ఇతడికి పెళ్ళి చేస్తారు. లేవిరేట్ అనగా భర్త మరణిస్తే ఆ భర్త తమ్ముణ్ణి ఆ భార్య పెళ్ళి చేసుకుంటుంది.

గీత: అలా చేసుకోవాలా అసలు. ఆ భార్యకి స్వేచ్చగా ఉండాలని ఉండదా?

శివ: హ్మ్ అవును, కాని వాళ్ళకి చెప్పేవారు ఎవరు, పైగా ఆచారాలు సంప్రదాయాలు మానకుండా వాళ్ళు ఉండరు, కారణం వాళ్ళు సొంతతెగలో ఉన్న వాళ్ళతోనే పెళ్ళి చేసుకుంటారు. భయట వాళ్ళని కాదు.

గీత: హ్మ్... కాని శివ గారు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు

శివ: రైటర్ గాడు ఇవాళ అప్డేట్ ఇవ్వడం కోసం ఈ తలకుమాసిన సోదంతా రాస్తున్నాడు.

గీత: వాడు మీలాగే సైకో గాడు. మనం ఇంటికి వెళ్దాం.

ఠక్కున వచ్చి గీత ముందు నిల్చొని ఆమె నడుము బాగించి ఆరోజు లిఫ్టులో ఎత్తినట్టే పైకి ఎత్తి కళ్ళలో కళ్ళు పెట్టాడు.

క్షణంలో ఇదంతా అయ్యేసరికి గీత దిగ్భ్రాంతిలో పడింది. తన అరికాళ్ళు గాల్లో ఉన్నాయి.

కళ్ళలో కళ్ళు పెట్టి కసిగా చూశాడు. అతడి కళ్ళని చూసి గీత ఒక మాయలో పడసాగింది.

శివ: పొట్టి

అది వినగానే గీతకి హరణ్ గుర్తొచ్చాడు.

గతంలో ఆరోజు రాత్రి,

గీత: అప్పుడు నువు చెప్తుంటే ఆపాను, చెప్పు

హరణ్: అబ్బో... సరే

గీత: హ్మ్

హరణ్: నిన్నూ నడుము పట్టుకొని పైకి ఎత్తుతా, పొట్టిదానివి కదా నీకు కింద కాళ్ళు అందవు

గీత: హ్మ్...

హరణ్: అప్పుడు నీ మొహం ముందు మొహం పెట్టి నీ పెదవులు చూస్తాను

శివ కసిగా వణుకుతున్న గీత పెదవులను దీర్ఘంగా చూసాడు, అది గీత గమనించింది.

తనకి హరణ్ మాటలు ఊహలోకి వచ్చాయి.

హరణ్: నువు కాళ్ళు పట్టుకోసం ఊపుతూ ఉంటావు.

గీత తన చీర అంచున కాళ్ళతో నేలని వేతకసాగింది.

హరణ్: అప్పుడు మొహం మీద జుట్టు పడుద్ది దాన్ని వెనక్కి దువ్వుతాను.

ఆమె ఎరుపెక్కిన చెంపలని ముంగురులు కప్పేస్తుంటే, శివ వాటిని ముక్కుతో చెంపలు మీటుతూ మెడలోకి దువ్వాడు.

హరణ్: అప్పుడు నువు కింద పడతావు అని భయపడతావు.

గీత: శివ వదలండి

శివ అలాగే కసిగా ఆమెని ఎత్తుకొని ఎడమకి తీసుకెళ్ళి, కారు డిక్కీ మీదకి ఒరిగించసాగాడు.

హరణ్: నిన్ను అలాగే ఎత్తుకొని పక్కన ఒక టేబుల్ మీద కూర్చోపెడతాను.

గీత: హా...

హరణ్: నీ మీద వొంగి ముద్దుగా ఉండే నీ నుదురు మీద ముద్దిస్తాను.

గీత ఊహలో ఉండగా శివ ఆమె నుదుట వెచ్చని ముద్దు పెట్టాడు.

గీత: హర్....

శివ నుదుట ముద్దిచ్చి ఆమె చెవి ముందు ముద్దు పెట్టాడు.

గీత తనువు కరిగిపోసాగింది.

హరణ్: నీ కోకిల తీపి స్వరం అందించే కంఠం మీద ముద్దిస్తాను.

టక్కున శివ వొంగి ఆమె కంఠం ముద్దు చేసాడు.

గీత తనువులో తిమ్మిరి పెరుగుతూ, వేళ్ళను శివ తలలో పట్టుచేసింది.

అతడు రెండు చేతులూ డిక్కీ మీద నొక్కి పట్టి, ఇంకాస్త వొంగుతూ ఆమె మెడ కింద ముద్దు పెట్టాడు.

హరణ్: ఇంకా చెప్తే బాగోదు కోకిలా

శివ జుట్టు పట్టుకొని పైకి లాగింది.

శివ: ఏమైంది ఆపేసావు, నువు ఇదంతా ఎంజాయ్ చేస్తున్నావు గీత. చెప్పు నువు ఓకే అంటే ఈ రాత్రంతా మనం ఒకరి వేడిని ఒకరం పంచుకుందాం.

గీత: హ..... హర్.... అంటూ హరణ్ ని తలుచుకుంటూ ఉంది.

శివ: హ అంటే ఒప్పుకున్నట్టేనా.... అనడుగుతూ మరో ముద్దుకి రాబోతుంటే నెట్టేసింది.

దూరం జరిగాడు.

శివ: ఇట్స్ ఓకే గీత. నీ మాట చెప్పకున్నా నీ కళ్ళు చెప్తున్నాయి, నేను నీకు ఇది కావాలి.

గీత: ప్లీస్ శివ నన్ను ఎక్కడనుంచి తీసుకొచ్చారు అక్కడే ధింపెయ్యండి.... అంటూ తడబాటుగా చెప్పింది.

శివ: హేయ్ కూల్ గీత, నువు ఇప్పుడు వద్ధాన్నావు కదా ఇట్స్ ఒకే, ఇక వెళ్దం ఇంటికి. నేను నా ప్రయత్నం చేసుకున్న. నువు కొంచెం కోపరేట్ చేసావులే

గీత: నేను చేయలేదు.

శివ: హహ... సర్లే వెళ్దాం పదా.

ఇద్దరూ ఎలా వెళ్ళారో అలాగే తిరిగి పోయి, ఎక్కడ ఎక్కించుకున్నాడో గీతని అక్కడే ఆపాడు.

గీత కారు దిగగానే శివ ఫోన్ మోగింది.

శివ: హా సింధూ వస్తున్నా ఐదు నిమిషాలలో ఉంటాను.

ఫోన్ కట్ చేశాడు.

గీత: ఎందుకు మీకు ఈ ఆశ, సింధూ అక్క గురించి ఆలోచించరా?

శివ: పార్వతి ఉన్నంత మాత్రాన మొండికేస్తుంది అని గంగని వదిలేశాడా శివుడు.

గీత అచ్చెరపోతూ ఆ మాటకి నవ్వింది.

శివ : నిన్ను వదిలేది లేదు. ఇంకోరోజు దొరుకుతావు.

గీత: నేను గంగని కాను గీతని

శివ: సీత లక్షమన రేఖ దాటినట్టు, నువు కూడా గీత దాటేరోజుకోసం నేను ఎదురుచూస్తాను.

గీత: చూస్కోండి బై.... అని కాసురుకుంటూ చెప్పి శివని చూడకుండా టకటకా రోడ్డు దాటేసింది.

“ చ అసలు ఎందుకు ఈ గోళ నాకే. గౌతమ్ గారు పిచ్చిలేస్తుంది నాకు.
ఒకడేమో కిస్ మిస్ అంటూ మురిపిస్తాడు, ఈ సైంటిస్టు గాడు వచ్చి, i want to fuck you అంటాడు.
చి ఈ మగాళ్ళున్నారే, ఆకాశానికి అధిపథిని చేసినా అంత్యరిక్షం కోసం యుద్ధానికి పోతారు. ”

ఇది నాకు over గా, odd గా అనిపించింది అందుకే update లో పెట్టలేదు. Just మీకు చూపిద్దాం అని ఇప్పుడు post చేస్తున్న.

Blooper:-

భరత్ ఇంట్లో,

టోర్నమెంట్ కోసం ఫీస్ కడతాడు అనే ఆనందంలో చెంగులేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టి సుశీల ఇంటి వెనక ఉందని బుర్రున వెనక్కి పరిగెత్తి విషయం చెప్పాలనుకున్నాడు. వెనక సుశీల ట్యాంకులో నీళ్లు నింపడానికి బోరింగ్ కి పైపు బిగిస్తూ ఉంది. అది చూసి తను ముందుకు వెళ్లి అందుకొని తను పెడతాను అంటూ తీసుకున్నాడు.

అది బిగించాక సుశీల మోటార్ స్విచ్ వేసింది.

భరత్: అమ్మా నీకోటి చెప్పాలే?

సుశీల: చెప్పు ఏంటో?

భరత్: అదీ గీత టీచర్ ఇరవై వేలు ఇచ్చింది.... అని చెపుతూ గీత ఇచ్చిన డబ్బు జేబులోంచి తీసి చూపించాడు.

అది చూసి సుశీల ఆశ్చర్యపోయింది. దగ్గరకి వచ్చి కంగారుగా భుజాలు పట్టుకుంది.

సుశీల: ఇస్తే ఇలా తీసుకొని వస్తావా, మనకేం వద్దు ఇచ్చిరాపో

భరత్: అమ్మా అలా కాదే, నేను వద్దన్నా మిస్ ఇచ్చింది.

సుశీల: వద్దు అన్నానా, ఇచ్చిరాపో మనకేం అవసరం లేదు వాళ్ళ డబ్బులు.

భరత్: అమ్మ ప్లీస్ ఏ, నేను టోర్నమెంట్ ఆడుతానే, అప్పుడు గెలిస్తే ప్రైజ్ మనీ వస్తాయి.

సుశీల: నువు ఆడకపోయినా ఏం కాదు, మంచిగా చదువుకుంటే చాలు పో ఇచ్చిరాపో..... అంటూ కోపంగా చూసింది.

భరత్: లేదమ్మా, నేను ఆడుతా. టీచర్ పైసలు ఇచ్చింది కదా ఇంకేంది... అని బెట్టు చేశాడు.

సుశీల: వద్దని చెప్పినా కదా, అసలు ఎందుకు ఇచ్చింది నీకు. నువు అసలు నాకు చెప్పకుండా ఎందుకు ఇవాళ టీచర్ దగ్గరకి పోయినవు. ఆవిడ డబ్బులు మనకొద్దు పో.

భరత్: ఏం కాదు అమ్మ. మీరు ఇవ్వరు నాకు. టీచర్ ఇస్తుంది.

సుశీల: మేము ఇవ్వకపోతే టీచర్ దగ్గర తీసుకుంటావా, నిన్ను మంచి కాలేజ్ లో చదివిచడమే కష్టం మనకు. ఇప్పుడు కాలేజీ కూడా ఫీస్ కావాలి. అందుకే నీకు ఇవ్వను అన్నాడు నాన్న. ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తాం. నువు ముందు గీతకి డబ్బులు వాపస్ ఇచ్చి వద్దని చెప్పి ఇంటికిరా.

భరత్: ప్లీస్ అమ్మా ఈసారి ఆడుతానే. ఎగ్జామ్స్ కూడా ఐపోయినాయి. ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి చెప్పు, అదే అక్కడికి పోతే ప్రాక్టీస్ చెయ్యొచ్చు. ప్రైజ్ మనీ యాభై వేలు అమ్మ. నేను మంచిగా ఆడుతా, కావాలంటే మా కాలేజ్ వాళ్ళని అడుగు.

కొడుకుని దగ్గరకి తీసుకొని కౌగిలించుకుంది.

సుశీల: అది కాదు నాన్న, టీచర్ జాలి పడి ఇస్తుంది నీకు, నువు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు. చిన్నోడివి కాదు ఇలా వేరేవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అలవాటు ఐతే అప్పులు చేయడం అలవాటు అవుతుంది. నువు ఏదో దేశం పోతా అన్నావు ఏంటి అది?

భరత్: కెనడా

సుశీల: అదే ఎక్కువ, మళ్ళీ ఇప్పుడు ఇరవై వేలు ఎందుకు చెప్పు. ఆగు టీచర్ తో నేను మాట్లాడుతా నా ఫోన్ తేపో.

భరత్: అబ్బా అమ్మా, ఎందుకే, అలా అంటే టీచర్ బాధ పడతది. నేను వద్దన్నా ఒప్పించి ఇచ్చిందే.

ఇంట్లోకి వెళుతూ, సుశీల: నువు ఇక్కడే ఉండు, నేను మాట్లాడుతాను.

భరత్ అక్కడే ఉండిపోయాడు.

సుశీల లోపలికి వచ్చి, ఫోన్ తీసి గీతకి కలిపింది.

గీత: హెల్లో ఆంటీ భరత్ కి డబ్బులు ఇచ్చాను చెప్పానా మీకు, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను.

సుశీల: గీత నేను నీకు ఏం చెప్పాను మొన్న?

గీత: ఆంటీ ఆరోజు పెయింటింగ్ అంత బాగా వేసినందుకు ఏదో దోస్త్ లా వాడికి ముద్దు పెట్టిన అంతే, అన్నీ తప్పుగా చూడకండి.

సుశీల: అది కాదు గీత, మా వైపు నుంచి నువు ఆలోచించావా?

గీత: ఆంటీ నేను మీకు ఆరోజే చెప్పాను, కెనడా కూడా వద్దన్నారు మీరు. నేను ఏం చెప్పాను. భరత్ నాకు ఒక ఫ్రెండ్ లా ఒకేనా, వాడికి ఈ టోర్నమెంట్ అంటే ఇష్టం. ఇంట్లో అమ్మా వాళ్ళు ఇవ్వలేదు అని ఏడ్చాడు తెలుసా. అయినా నేను ఇస్తే తెప్పేంటి ఆంటీ. స్టూడెంట్ కి హెల్ప్ చేస్తున్నా అనుకుంటా అంతే.

సుశీల:.....

గీత: ఆంటీ భరత్ ని మంచిగా ఆడుకొనివ్వండి. ఇప్పుడు పోతే కాలేజీ స్టార్ట్ అయ్యాక ఎక్కువ చదువు మీద పడి ఇలాంటి ఆటలు ఆడే అవకాశమే ఉండదు వాడికి.

సుశీల: హ్మ్...

గీత: చదువుతున్నాడు, ఇవాళ నాతో వచ్చాక, ఎగ్జామ్స్ బాగా రాశాను అని చెప్పాడు. నాకెంత మంచిగా అనిపించిందో తెలుసా. వాడు సంతోషంలో ఉన్నాడు, ఇప్పుడు ఇది వద్దని మనసు కరాబ్ చెయ్యకండి. మీ కొడుకు మీ ఇష్టం ఆంటీ, మంచి మార్కులు రావడం, ఆ ఆటలో గెలవడం, వాడేంత హ్యాపి అవుతాడో ఆలోచించండి.

గీత ఫోన్ పెట్టేసింది.​
Next page: Update 73
Previous page: Update 71