Update 76

గీత, సింధూ మరియూ దీపా, ముగ్గురూ రెస్టారెంటులో నుంచి బయటకి వచ్చి కారెక్కారు.

గీత కార్ స్టార్ట్ చేసింది. వెనక సింధూ తన కురులు భుజాల వెనక వేసుకుంటూ కూర్చుంది. దీపా తన కర్చీఫ్ హ్యాండ్బాగులో పెట్టుకుని కూర్చుంది.

కార్ కదిలింది.

దీపా: ఎన్ని రోజులు అయ్యిందే ఇలా ముగ్గురం కలసి బయటకి వెళ్ళడం.

గీత: అవును

సింధూ: ఐనా మూడు రోజులు అవుతే మనం ముగ్గురం మీ ఇంట్లోనే కలసి ఉంటాము కదే. మీమే నిన్ను పెళ్లి కూతురిని చేస్తాము.

అలా అంటే దీపా మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని సిగ్గు పడింది.

సింధూ: ఇటు చూడవే గీత, ఇది మొహం దాచుకుంటుంది.

రియర్ మిర్రర్ లో చూసుకుంటూ, నవ్వుతూ, గీత: ఉంటుందిలే అక్కా, ముందు ఏదో ఉత్సాహం అనిపించింది కానీ పెళ్లి రోజు తయారయ్యి పీటల మీదకి వెళ్తే ఎంత సిగ్గూ, గాబరా అనిపించిందో.

సింధూ: అవునే నిజమే. శివ నాకు ఎంత తెలిసినా సరే తన ముందు అలా పెళ్లి కూతురిలా కూర్చుంటే ఏదో ఏదో ఐపోయింది.

దీపా: ఈ వారం రోజులు కలిసే ఉందామే.

సింధూ: తప్పకుండా

డ్రైవింగ్ చేస్తూ, దీనంగా బయటకి చూస్తూ ఒకసారి వెనక సింధూని చూస్తూ, గీత: అక్కా మనమే వచ్చాం కదా, ఒకసారి మన వాళ్ళతో కూడా ఇలా ఒకసారి చిన్న ట్రీట్ చేస్కోవాలి ఏమంటావు?

సింధూ: వాళ్ళే కాదు గీత, ఇప్పుడు దీపాకి కూడా పెళ్ళి అవుతుంది. మన ముగ్గురం, వాళ్ళు ముగ్గురూ, మన పిల్లలు. అలా వచ్చి పెద్ద పార్టీ చేస్కోవాలి మనమందరం.

దీపా గీత ఇద్దరూ చాలా ఉత్సాహంగా చూసారు.

గీత: అవును అక్కా, ఎంత బావుంటుంది కదా.

దీపా: ఇలా చిన్నగా కాదే, మొన్న చెప్పాను కదా, మంచి టూర్ పెట్టుకుందాము. నిజం సింధూ నాకైతే మీతో ఎంజాయ్ చెయ్యాలని ఉందే.

గీత: చేద్దాంలే దీపా.

అప్పుడు సింధూ దిగులుగా కూర్చుంది. దీపా అది చూసి సింధూని దగ్గరకి తీసుకుంది.

గీత: ఏమైంది అక్కా?

దీపా: గీత, సింధూ ప్రెగ్నెంట్ అయ్యి, తప్పిందంట అయ్యిందట.

గీత: అవునా, అక్క నాకు చెప్పలేదే?

దీపా: నాక్కూడా చెప్పలేదు పిచ్చిది.

గీత: ఓయ్ పిచ్చి అక్క, మేము నీకు నువు మాకు కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాం మనము.

సింధూ: అంటే మీకు పెళ్ళి టైం కి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానే.

గీత: బాధ పడకే.

వెంటనే సింధూ మొహం తుడుచుకొని నవ్వు మొహం పెట్టుకుంది.

సింధూ: సరే సరే పోనీ. గీత అంతా మరచిపోదాము. మన దీపా పెళ్ళి, రేపు విచ్చలవిడిగా షాపింగ్ చేసేద్దాం. సాయి గాడి పర్సు ఖాలి చేసేద్దాం.

నవ్వుతూ, గీత: అబ్బో అది పక్కా అక్క. అస్సలు వదలొద్దు.

దీపా: ఒసేయ్ మీ మొగుళ్ళు మా వాడి కంటే ఎక్కువ సంపాదిస్తారు కదే, మీకేం తక్కువ?... అంది హాస్యంగా.

గీత: ఐతే ఏంటమ్మా, అన్న చెప్పాడుగా మొన్న ఆడపడుచు అని. చూపిస్తా ఏంటో.

సింధూ: హా అలాగే ఉండవే, నీ పేరు చెప్పుకొని నేను కూడా కుమ్మేస్తా మొత్తం.

అప్పుడే, దీపా ఫోన్ మోగింది. చేసేది సాయినాథ్.

సాయి: హెల్లో దీపు

వెటకారంగా గొంతు మార్చి, సింధూ: హా బావ చెప్పు బావా...

సాయి: ఓయ్ దయ్యం ఎటు తీసుకుపోతున్నవే నా కాబోయే పెళ్ళాన్ని.

సింధూ: హా... ఏట్లోకి వస్తావా బావా

సాయి: యెహే... సరిగ్గా చెప్పు

దీపా: అంటే బావ అదీ, పబ్ కి పోతున్నాము.

సాయి: దొంగ...

దీపా: హహ... ఏదో ఒకసారి లాస్ట్ టైం మేము ముగ్గురం ఫ్రెండ్స్ కి చిన్న ట్రీట్ బావ.

సాయి: మూడో దయ్యం ఎవరే?

గీత వెనక్కి మెడ తిప్పి, అడ్డంగా తల ఊపుతూ, చెప్పొద్దు చెప్పొద్దు అని సిగ్గుగా సైగ చేస్తూ ఉంది.

సింధూ: మీ గారాల చెల్లి.

సాయి: చి చి దాన్ని కూడా చెదగొట్టేస్తారే మీరు.

సింధూ: అబ్బో నీకు తెలీదులే, మూస్కో

సాయి: ఇవ్వు ఫోన్ గీతకి.

గీత వద్దు అని సైగా చేసింది.

సింధూ: అది మాట్లాడదులే.

దీపా: తిన్నావా బావ?

సాయి: హా తిన్న.

సింధూ: ఏం బావ, ఒక్కడివే ఉన్నావు చలి పెట్టట్లేదా?

సాయి: హ పెడుతుందే, రా నువు రా.

సింధూ: అబ్బో.... ఉందిగా నీ మరదలు నేనెందుకు బాబు

సాయి: మరి నీకేందుకే. పకక్కి పో.

సింధూ: సర్లేవో. ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది సరదా చేసాను.

సాయి: హ్మ్.... పారు?

సింధూ: హా ఏంటి చెప్పు.

సాయి: నీ సెలక్షన్ బాగుంటుంది, దీపాకి మంచి చీర సెలెక్ట్ చెయ్యవే షాపింగ్ లో.

సింధూ: నువు చెప్పాలి ఏంట్రా. నేను చూసుకుంటాను కదా.

గీత: అన్నయ్యా?

సాయి: చెప్పు చెల్లి

గీత: ఇక్కడ మేము నీ జేబులు ఖాలి చేసేద్దాం అనుకుంటున్నాము.

సాయి: చేసుకో చెల్లి. మీకంటే ఏం ఎక్కువ చెప్పు

(ఒకేసారి) దీపా, సింధూ: అబ్బో.....!

దీపా: అన్నా చెల్లెలు అనుబంధం

సింధూ: జన్మ జన్మలా సంబంధం...

సాయి: ఆపండే మీరు. దీపా జాగ్రత్త బై. పడుకునే ముందు ఫోన్ చెయ్.

దీపా: హా సరే బావ

గీత కుడి వైపు పైకి భవణం మీద పబ్బు పేరు చూస్తూ, “ అక్క ఇదే కదా ” అనడిగింది.

సింధూ: హా అవును.

~~~~~~~

అక్కడ పార్కింగ్ చేసాక, ముగ్గురూ ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్లారు. ఎంట్రెన్స్ లో స్ట్రైప్ లైటింగ్ తో మొత్తం అంతా మెరిసిపోతూ, ఆ వెలుగులో వీళ్ళు ముగ్గురూ మెరుస్తూ ఉన్నారు. గీతకి అదే మొదటి సారి, సందేహాస్పదంగా ఇబ్బంది పడుతూ ముందుకి అడుగు వేస్తూ ఉంది.

లోపల స్టేజ్ దగ్గరకి చేరువవుతూ ఉంటే పాటల డీజె మిక్స్ శబ్దం ఎక్కువ అవుతూ ఉంది. గీత ఎడమ చేత గోర్లు కొరుక్కుంటూ వీళ్ళ వెనక అడుగు వేసింది. అక్కడికి చేరుకోగానే యుప్తవయ్యసు కుర్రాళ్ళు అమ్మాయిలు అందరూ చాలా జోష్ గా డ్యాన్స్ చేస్తూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. పాట శబ్దానికి అందరికీ మంచి ఊపు వస్తుంది. పక్కన సింధూ కూడా పాట వింటూ అటూ ఇటూ ఊగుతూ తనని చూసి గీత సతమతపోతూ ఉంది.

గీత: అక్క నాకు ఇవన్నీ రావు

సింధూ: ఒక్కరోజుకి ఏం కాదే రా నేను ఉన్నా కదా

గీత: నువ్వు ఉన్నావనే నా భయం, ఏదో ఒక దాన్లో ఇరికిస్తావు

సింధూ: అదేం లేదు కానీ రా

పైన మరో స్టేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మెట్ల దగ్గరకి వచ్చారు.

ఒక వ్యక్తి అల్లోయింగ్ కార్డు చెకప్ చేశాడు. సింధూ అతనికి చూపించాక పైకి వెళ్ళమని అనుమతి ఇచ్చాడు. మెట్లు ఎక్కుతున్నారు.

గీత అటూ ఇటూ మందిని చూస్తూ, రెండు చేతులా మెట్ల గోడలు తడుముతూ ఎక్కుతూ మౌనంగా ఉంది.

ఒకదిక్కు పాటల శబ్దం మరీ ఎక్కువ ఉండేసరికి తనకి అలవాటు లేకపోవడంతో కలవరపాటుగా ఉంది.

దీపా: నీకెక్కడిదే ఈ కార్డు?

సింధూ: నా మొగుడి P.శివహరణ్ మర్చిపోయావా?

దీపా: అబ్బో, నా కాబోయే మొగుడు ఐఏ.ఎస్ సాయినాథ్, ఒక్క ఫోన్ చేస్తే క్లబ్ మొత్తం గజగజా వనికిపొద్ది.

నవ్వుతూ, వెనక్కి చూసి, సింధూ: గీత నువు కూ.. చెప్పవే ఏ.. ఒకటి మీ గౌత్ గురించ్.

గీత: ఎంటక్కా వినిపించలేదు

సింధూ: ఉఫ్ సరే పదా

పైకి వెళ్ళి బార్లో కూర్చున్నారు, అక్కడ నుంచి కింద మొత్తం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తూ ఉన్నారు.

గీత వేళ్ళు నలుపుకుంటూ కూర్చుంది. గీత మొహానికి మాస్క్ మీద సింధూ వేలు పెట్టి లాగింది.

సింధూ: తియ్యవే అది

గీత: ఊహు

సింధూ: మందు తాగాలి ఇప్పుడు నువు

కాస్త చికాకుగా, గీత: ఓయ్ నువు అలాంటివి అంటే నేను ఇపుడే పోతా

దీపా: దాన్నేందుకు ఇబ్బంది పెడతావే?

సింధూ: ఏ తాగడానికి కాకపోతే ఎందుకు తీసుకొచ్చా నేను ఇక.

గీత: అక్క ప్లీస్ నన్ను బలవంతం చెయ్యకు, నువు రమ్మన్నావు అని వచ్చాను అంతే.... అంటూ ముక్కువిరుచుకొని పక్కకి మొహం తిప్పుకుంది.

గీత చేతిలో చేతు కలిపి, సింధూ: నాకోసం వచ్చావు కదా, నాకోసం ఒక్కసారి

గీత: నాకు అలవాటు లేదు, అయినా నువ్వెందుకు అలవాటు చేసుకున్నావే అసలు

సింధూ: ఇగో ఇదేనే ఫోరెన్ లో ఉన్నప్పుడు బర్త్ డే అని ట్రై చేద్దాం అంది.

దీపా: ఒసేయ్ అబద్ధాలు ఆడకు ఆడ పిల్లలు పుడతారు, నువు ట్రై చేద్దాం అన్నావు.

గీత: నాకు తెలుసు ఇదే అంటుంది అని, అక్క మీరేమైనా చేస్కోండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి.

సింధూ: అదంతా కుదరదు నువు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే

అప్పుడే అక్కడికి అటెండర్ వచ్చాడు.

“ మేడం చెప్పండి, డ్రింక్స్ తీసుకుంటారా? ”

సింధూ దీపాని చూసింది.

దీపా: నాకు ఒక వోడ్కా గింలెట్

సింధూ: గీత నీకు?

గీత: అక్కా నేనేం చెప్పాను మళ్ళీ అడుగుతావు?

సింధూ: ప్లీస్ ఏ నాకోసం ఏం కాదు .... అంటూ గీతని బీతిమాలుతూ చేతులు నలుపుతుంది.

గీత ఏం చెప్పాలో తెలీక సరే అని తల ఊపింది.

సింధూ: సరే నీకు చోకోలేట్ ఇష్టమా, ఫ్లేవర్?

గీత: హ్మ్...

సింధూ: హా తనకి, చాకొలేట్ మార్టిని విత్ వోడ్కా టూ మిని షాట్స్ సెపరేట్ తీసుకోరా

“ ఒకే మీకు మేడం ”

సింధూ: ఆ!... నాకు మూడు బ్లోజాబ్ షాట్స్, ఇంకేమైనా కావాలంటే తర్వాత చెప్తాను.

అతను వెళ్ళిపోయాడు. దీపా నవ్వుతుంది.

గీత: ఎందుకు నవ్వు?

దీపా: బ్లోజాబ్ ఏంటే?.... అని సింధూని చూసింది.

సింధూ: ఓ అదా పోయిన సారి నేను శివ వచ్చామే, అప్పుడు ఒకడు చెప్పాడు ఇక్కడ ఇది స్పెషల్ డ్రింక్స్ లో ఒకటి అని.

దీపా: అవునా... కాని బ్లోజాబ్ అంటే నవ్వొచ్చింది

గీత: బ్లోజాబ్ అంటే?

ఇద్దరూ షాక్ లో గీతను చూసారు.

గీత: ఏమైందీ అలా చూశారు.

సింధూ: బ్లోజాబ్ తెలీదా?

గీత: లేదు

సింధూ: ఎప్పుడూ చూడలేదా, మనం చూసాం కదా అప్పట్లో

గీత: ఏంటి ఏం చూసాం?

దీపా: ఏంటే అలా అడుగుతావు అసలు నువు చేస్తావా చెయ్యవా?

గీత: ఏంటి నాకు తెలిస్తే కదా ఆ పదం?

సింధూ గీత మీదకి ఒరిగి చెవిలో, “ అదేనే మీ ఆయనది నోట్లో పెట్టుకొని చీకుతావుగా ”

గీతకి షాక్ అయి “ ఛీ ” అనేసింది.

దీపా: చేసావా ?

గీత సిగ్గుపడుతూ కిందకు చూస్తూ, “ ఒక్కసారి ” అంది.

సింధూ ముందు కాస్త మొహమాటంగా మాట్లాడుతూ ముందుకు చూస్తే అప్పుడే మెట్లు ఎక్కుతూ శ్రీరామ్, పక్కన ఇంకొకరితో మాట్లాడుతూ కనిపించాడు. ఉలిక్కిపడి చటుక్కున మాస్క్ పైకి అనుకొని మొహం దాచుకుంది.

సింధూ: ఏమైంది?

గీత: అయ్యో అక్కా నేను చెప్పానా లేదా, మా పై పోర్షన్ అతను వస్తాడు అని అదిగో చూడు

సింధూ గీత చెప్పిందని మెడ వెనక్కి తిప్పి చూసింది. అప్పుడు తనకి మెట్ల దగ్గర తన మరిది ధనుష్ కనిపించాడు.

సింధూ అవాకయ్యి చూసి నోరెళ్లపెట్టి మొహం తిప్పుకుంది.

సింధూ: అయ్యో మా ధనుష్ వచ్చాడే... అంటూ తల దించుకుంది గీత వైపు.

గీత: నీకేమైందే?

సింధూ: మా మరిది, చూస్తే మా అమ్మా వాళ్ళకి చెప్తాడు.

గీత సింధూ ఇద్దరూ హైరానా పడిపోతూ మొహం చాటుకుంటూ ఉంటే, వీళ్ళని పట్టించుకోకుండా ఫోన్ లో సాయికి మేసేజ్ పంపుతున్న దీపా ఒకసారి తలెత్తి చూస్తే ధనుష్ కనిపించగానే “ రేయ్ ధనూ ” అని చేయి ఆడిస్తూ పిలిచింది.

సింధూ: ఇరికించింది దొంగ ముండ... అని గులిగింది గీత భుజం మీద.

గీత మాస్క్ ఉంది కదా అని తలెత్తి శ్రీరామ్ ని చూసింది. అతడు ధనుష్ తో మాట్లాడుతూ, ధనుష్ ఇటే చూసి చెయ్యి ఊపాడు.

ధనుష్: హేయ్ దీపా డార్లింగ్.... అంటూ దగ్గరకి వచ్చాడు చిన్న మెరుపుతో.

ధనుష్ వెనకే శ్రీ కూడా వచ్చాడు.

ధనుష్ నవ్వుతూ వచ్చి సరిగ్గా సింధూ వెనక నిల్పడి దీపాకి చేయి కలిపాడు.

ధనుష్: ఓయ్ వదినా లే ఇటు చూడు.. అంటూ సింధూ భుజం తట్టాడు.

సింధూ వెనక్కి చూసి పల్లెక్కిలించింది చిన్న విసుగుతో.

ధనుష్ కూడా పల్లెక్కిలించాడు.

సింధూ కోపంగా చూసింది, ధనుష్ కూడా బదులుగా కోపంగా చూసాడు..

సింధూ: ఐపీ. ఎస్ అని చెప్పి డ్యూటీ మానేసి బార్ లో తాగుతున్నావా? ఒక్కడివే వచ్చావా, లేక ఆ పిల్లని కూడా వెంటేసుకొచ్చావా? ఆగు నేను అత్తయ్యకి చెప్తాను

ధనుష్: ఆహా... అబ్బా.... కాజల్ రేంజ్ యాక్టింగ్, నేను కూడా మా అత్తకి చెప్తా. కోడలు మందు కొడుతుంది అని.

సింధూ: వద్దురా బాబూ, కావాలంటే నీ బిల్ కూడా నేనే కడతాను.

ధనుష్: హ్మ్... డీల్ ఓకే వదినా

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, గీత తడపడుతూ శ్రీరాముని ఓరకంట చూస్తూ అనుమానంగా ఒళ్ళు సర్దుకుంటూ ఉంది. శ్రీ తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు.

ధనుష్: సరేలే కుర్చోరా.... అంటూ శ్రీ ధనుష్ ఇద్దరూ పక్కన ఖాలి కౌచ్ లో కూర్చున్నారు.

ధనుష్: ఈవిడా మా వదిన రా, వదిన వీడు శ్రీరామ్ నా జూనియర్.

సింధూ: హై శ్రీరామ్, ఐయామ్ సింధూ

శ్రీరామ్: హై అండి

దీపా: హై...

దీపాని చూసి పలకరింపుగా తలూపాడు.

ధనుష్: శ్రీ... తను మా సాయి అన్న చూపించాను కదా, ఆయన ఫియాన్సి దీపా

శ్రీ: ఓహ్.... హై

ధనుష్: హ్మ్...

సింధూ: నువ్వేం చేస్తుంటావు శ్రీరామ్, చూస్తే మా ధనుష్ కంటే చిన్నవాడిలాగే ఉన్నావు?

శ్రీరామ్: నేను గ్రాడ్యుయేషన్ ఐపోయింది. అవును, అన్న నాకు సీనియర్ కాని అలా కలిశాం అంతే.

సింధూ గీత చేతిని తడుముతూ, “ మనలాగే ” అంది. గీత మౌనంగా తలాడించింది.

అప్పుడే వీళ్ళు చెప్పిన డ్రింక్స్ అక్కడకి వచ్చాయి. శ్రీరామ్ ఆ డ్రింక్స్ చూసి ఒక చూపు కనురెప్పలు ఎత్తి గీత కళ్ళలోకి సూటిగా చూసాడు. గీత చటుక్కున మొహం తిప్పుకుంది.

శ్రీరామ్: అన్న నేను మనకి కూడా తీసుకొస్తాను.

ధనుష్: హా సరేరా

శ్రీరామ్ లేచి వెళ్ళాక గీత కాస్త ఊపిరి తెసుకుంది.

సింధూ: లీవ్ పెట్టావా?

ధనుష్: హా వదినా

సింధూ: మరి ఇంటికి రాలేదెంటి?

ధనుష్: రేపు ఆదివారం వద్దాం అనుకున్న.

సింధూ: ఓహ్...

సింధూ రెండు గ్లాసులు పక్కన పెట్టి, గీతకి గ్లాసు తన దిక్కు జరిపింది. గీత అలా ఒకసారి కిందకి చూసి ఆలోచించింది.

దీపా: ఇప్పుడేలాగో కలిసావు కదరా వచ్చేయ్ మాతో. ఇదేలాగో మొగుడితో ఉంటుంది. నువు నాతో ఉండు.

ధనుష్, గీత బిగుసుకుపోయారు.

సింధూ పెదవులు వంకచేస్తూ కొంటెగా దీపా వంక చూసింది.

దీపా: చి అలా కాదు ఏదో కాసువల్గా అంటున్న

ఇంతలో శ్రీరామ్ వచ్చి ఇద్దరి గ్లాసులూ అమర్చి కూర్చున్నాడు.

ధనుష్: హహ... ఇంకా యూరోప్ లో జరిగింది మరచిపోలేదా వదిన.

గీత: ఏం జరిగింది?

శ్రీరామ్ గీతని చూసాడు. ఇద్దరి చూపులు కలిసాయి. తిరిగి ధనుష్ ని చూసారు.

ధనుష్: ఒకరోజు నేను వదినని కలుద్దాం అని వీళ్ళ రూముకి పోతే, అప్పుడే దీపా బట్టలు లేకుండా టవల్ కట్టుకొని బాత్రూం నుంచి బయటకి వచ్చింది. అప్పుడు రూములో నన్ను చూసి ఉలిక్కిపడి టవల్ జారిపోయింది.

దీపా: చి ఆపురా నాయన, అదేదో థ్రిల్లర్ కథలా చెప్తున్నావు.

గీత: చూసావా?.... అనడుగుతూ నవ్వింది.

ధనుష్: హహహ...

గీత భుజం గిల్లుతూ, దీపా: ఒసేయ్...

గీత: చాలా అదృష్టమే ధనుష్ నీకు హహహ

ధనుష్: వదిన నేను రాను ఇంటికి నన్ను సంపేస్తది.

దీపా: ఇంటి దాకా ఎందుకురా నిన్ను ఇక్కడే కొడతా

సింధూ శ్రీరామ్ గీత ముగ్గురూ నవ్వారు.

దీపా సిగ్గుపడిపోతూ, వీళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు.

గీత తన గ్లాసుని తడుముతూ కంగారుగా తీసుకోవాలా వద్దా అని ఆలోచనతో చూస్తూ ఉంది.

సింధూ: చెలో గాయ్స్ చీర్స్ కొడదాం

శ్రీరామ్: మరేమైనా స్పెషల్ ఒకేశన్ ఉందా వదినా?

సింధూ: అలా అంటే ఏముంది, అ!... మా ధనుష్ కి జాబ్ వచ్చింది.

దీపా: ఒసేయ్ మనం తాగేది నా ట్రీట్ ఏ, నా పెళ్ళి.

ధనుష్: సరే రెండు అనుకుందాం.

సింధూ: ఒకే చీర్స్...

అందరూ గ్లాసులు పట్టుకొని చేతులు పైకి ఎత్తి కొట్టారు.

ధనుష్, శ్రీరామ్, సింధూ ఒకసారి సిప్ చేసారు.

దీపా మాత్రం గీతని చూసి ఆగింది.

ఎలా తను ఎలా తాగుతుంది. తను ఇక్కడికి రావడమే ఎక్కువ. గౌతమ్ కి చెప్పకుండా వచ్చేసింది. తర్వాత చెప్పినా ఏమంటాడో తెలీదు, అసలే అక్కడ గౌతమ్ ని తాగొద్దు అని అప్పుడప్పుడూ బెట్టు చేసేది కదా. సింధూ మాటకి గౌరవించి ఇక్కడిదాకా వచ్చింది. ఎదురుగా శ్రీరామ్ ఉండడం తనలో మరింత అలజడి పెంచేసింది. శ్రీరామ్ తనను గుర్తుపట్టాడని అర్థం అయ్యింది. ఎక్కడో ఇన్నాళ్లు తను ఉన్న సౌమ్యత్వం ఆపుతున్నా, ఏదో కొత్త ఉత్సాహం ఆ గ్లాసు మీద ఆమె వేళ్ళ పట్టు పెంచేస్తుంది.

అలా వాళ్ళని చూసి దీర్ఘంగా గ్లాసులో వోడ్కా చూస్తూ నోటికి తీసుకుంది వనుకున్న మానికట్టుతో.

గ్లాసు అంచులు ఆమె గదవకి ఉన్న మాస్కుని తాకింది.

“ చ.... పిచ్చి పిచ్చి పిచ్చి.... ”

అది చూసి శ్రీరామ్ బొల్లున నవ్వేశాడు.

శ్రీరామ్: మీరు మాస్క్ పెట్టుకొని ఎలా తాగుతారు అసలు ?....

అంతే చెయ్యి కిందకి దించి గ్లాసు టేబుల్ మీద పెట్టిసింది చిరాకుగా.

ధనుష్: మేము మెట్లు ఎక్కేటప్పుడే మీరు మాస్క్ పెట్టుకోవడం, మా వదిన మొహం దాక్కోవడం చూసాము. హహహ....

మాస్క్ తీసి టేబుల్ మీద విసిరి మూతి ముడుచుకుంది గీత.

తనని రెచ్చగొట్టాలని, శ్రీరామ్: గీత వదినా నువ్వా.... అంటూ నటించాడు హాస్యంగా.

చిన్న నవ్వుతో, సింధూ: హహహ..

శ్రీరామ్: మరి గౌతమ్ గారికి చెప్పకుండానా

గీత: ఆపు ఇగ.

శ్రీరామ్: నిజంగా తాగుతావా వదిన నువు

సింధూ: ఏ ఎందుకు తాగది?

గీత చూపు గ్లాసు మీద సన్నగిల్లింది. అడుగున పట్టుకొని తీసుకుంది.

“ గీత వద్దు. ఏం కాదు. నో. గౌతమ్ గారికి చెప్పలేదు. కోపగించుకుంటే.
భరత్ ముందుకి వెళ్లగలవా. వాట్ భరత్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు మధ్యలో.
ఇట్స్ ఓకే, పర్వాలేదు. ”

సింధూ మెడ తిప్పి గీతని చూడబోతే తను కళ్ళు మూసుకొని గ్లాసు ఎత్తి తాగేస్తుంది.

దీపా ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది. సింధూ నవ్వింది. ధనుష్ చిన్నగా నవ్వాడు. శ్రీరామ్ నోరెళ్ళపెట్టాడు.
Next page: Update 77
Previous page: Update 75