Update 15
చిన్నా బైటికి వచ్చేసరికి సరిగ్గా భారతి ఎదురుపడింది, ఇద్దరి కళ్ళు కలుసుకున్న వెంటనే భారతి కళ్ళు నేలని తాకాయి. వెంటనే తల ఎత్తింది.
చిన్నా : టిఫిన్ ఏం చేస్తున్నావ్
భారతి : పూరి
చిన్నా : ఆకలేస్తుంది
భారతి : ఇదిగో వెళుతున్నా అని చకచకా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
ఇంటి నుంచి బైటికి వచ్చి పక్కింటి గేట్ తీసాడు, ప్రణీత గడప దెగ్గర కూర్చుని తలదువ్వుకుంటూ చిన్నాని చూసి ఒక్క పరుగున లోపలికి దూరింది. ముందు నవ్వుకున్నా తరవాత బాధేసింది. లోపలికి వెళ్లి కిచెన్ లోకి వెళ్ళాడు. మధు ఏవో సర్దుతూ వెనక్కి తిరిగి చిన్నాని చూసి ఆగిపోయింది.
చిన్నా : కానీ కానీ.. పోతున్నాలే అని వెనక్కి తిరిగాడు
మధు : చిన్నా
చిన్నా : ఆ..
మధు : అమ్మ ఏం చేస్తుంది
చిన్నా : అక్కడ పూరి.. ఇక్కడా ?
మధు : ఇంకా ఏమి అనుకోలేదు
చిన్నా : వచ్చేయి మరి
మధు : మావయ్యకి బాక్స్ పెట్టేసి
చిన్నా : సర్లే వెళుతున్నా అని ఇంట్లోకి వచ్చేసి రూంలోకి వెళ్ళాడు. అక్షిత తల తుడుచుకుంటుంటే వెనక నుంచి వాటేసుకుని టవల్ లాగేసాడు.
అక్షిత : సినిమాకి వెళదాం
చిన్నా : పూరి చేస్తుంది, తినేసి పోదాం.. మంచి వాసన వస్తదే నీ ఒళ్ళు
అక్షిత : బైట తిందాం
చిన్నా : ఇంట్లోనే తిందాం.. వాళ్ళు నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారే.. కామంలో ఒప్పేసుకుంటావని అలా చేశారు.. అదే నీ గురించి ముందే తెలిసుంటే అలా చేస్తారా చెప్పు.. అంతా నీ వాళ్ళే కదే.. ఈ ఒక్కసారికి పోనీ.. ఈ సారి తప్పు జరిగితే అప్పుడు నిజంగానే దూరంగా ఉందువు.
అక్షిత : అంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదా
చిన్నా : వెళదాం.. కానీ ఇలా గొడవలతో కాదు.. చిన్నగా మాములుగా వెళదాం.. నాకెవ్వరిని బాధ పెట్టడం ఇష్టం లేదు.
అక్షిత : నిన్ను ఆదరించారని రెస్పెక్టా
చిన్నా : సరే అదే అనుకో అని నడుము పట్టుకుని పిసికేసాడు
అక్షిత : నాకు నచ్చని పనులు చెయ్యకు అని తోసింది.
భారతి : చిన్నా.. టిఫిన్ అయ్యింది అని లోపలికి వచ్చి ఆగిపోయింది. చిన్నా వెంటనే అక్షిత నుంచి దూరంగా జరిగాడు. భారతి అటు నుంచి అటే తిరిగి బైటికి వెళ్ళిపోయింది.
చిన్నా : అక్కీ.. చూసావా, ఈ పాటికి మనకి మొట్టికాయలు వేసి చెవి పట్టుకుని లాక్కెళ్ళేది. కానీ బైటి దానిలా ఎవరో రూంలోకి వచ్చేసినట్టుగా వెళ్ళిపోయింది. ఇలా వద్దు అక్షితా.. ఎవ్వరిని నొప్పించకుండా వెళదాం.. మనకి ఈ వాతావరణం పడలేదు అంతే కదా.. నీ పర్మిషన్ లేకుండా నీ ఒంటి మీద చెయ్యి వెయ్యడం చాలా పెద్ద తప్పు నేను కాదనట్లేదు. దానికి మీ అన్నయ్య మీదా వదిన మీద కోపం చూపించు మిగతా వాళ్ళ మీద ఎందుకు.. ఒక్కసారి ఆలోచించు.. మన దారి మనదే.. ఎవ్వరిని బాధపెట్టకపోతే మనం ఇంకా సంతోషంగా ఉంటాం, లేదంటే వాళ్లకి బాధే మనకి బాధే అని బైటికి వెళ్ళిపోయాడు. అక్షిత మౌనంగా బట్టలు వేసుకుని కూర్చుంది. కాసేపటికి లేచి బైటికి వచ్చేసరికి మధు, భారతి, చిన్నా టిఫిన్ చేస్తున్నారు. ప్రణీత కనిపించలేదు. అక్షిత వెళ్లి కుర్చీలో కూర్చుంది.
చిన్నా : అక్కేది
మధు : ఆకలిగా లేదంట.. టీవీ చూస్తుంది
చిన్నా : హ్మ్మ్.. మేము సినిమాకి వెళుతున్నాం, వస్తారా
భారతి : లేదురా.. మీరెళ్ళండి.
చిన్నా, అక్షిత ఇద్దరు తినేసి సినిమాకి వెళ్లిపోయారు. నిజానికి అక్షితకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, తప్పక బైటికి తీసుకెళ్ళిపోయాడు. కాసేపటికి ప్రణీతని తీసుకొచ్చింది మధు. భారతి అప్పటికే తల పట్టుకుని కూర్చుంది. వెళ్లి ఎదరు కూర్చున్నారు.
మధు : వదినా
భారతి : చెప్పు
మధు : అదే.. ఇప్పుడేం చేద్దాం
భారతి : అది కూడా నువ్వే చెప్పు
ప్రణీత : అమ్మా..!
భారతి : నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు.. నాకు నీ మొహం చూడాలని కూడా లేదు.. వెళ్ళిపో అనగానే ప్రణీత ఏడుస్తూ వెళ్ళిపోయింది.
మధు : ఏమైంది
భారతి : ఇక ముందు ఏమవుతుందో నాకు తెలీదు మధు.. అక్షితని చిన్నాని ఇందులోకి లాగొద్దని ఎంత బతిమిలాడి చెప్పాను మీరు నా మాట వినలేదు.. ఒక్క రాంగ్ స్టెప్.. మన ఫ్యామిలీ ముక్కలయ్యే దాకా వచ్చింది.
మధు : ఏమైందే..
భారతి : తెలీదు.. కానీ ఒక్కటి.. మీరందరూనా చిన్నా అక్షితనా అని అడిగితే నేను చిన్నా, అక్షిత అనే అంటాను. మీరు నా మాట వినలేదు. ఏం జరుగుతుందో ఏంటో
మధు : నాకేం అర్ధం కావట్లేదు
భారతి : ఊర్లో అక్షితని బలవంతం చెయ్యబోయారా లేదా..?
మధు : అది నాకు తెలీకుండా చేసారు.. తెలిసుంటే నేనలా జరగనిచ్చేదాన్ని కాదు.
భారతి : అక్షిత అన్ని విషయాలు పూస గుచ్చినట్టు చిన్నా గాడికి చెప్పేసింది
మధు : మరి వాడు ఏం తెలీనట్టే ప్రవర్తించాడు
భారతి : అదే నాకు భయాన్ని కలిగిస్తుంది.. మాములుగా అయితే గొడవ చేసేవాళ్ళు లేదంటే అందరినీ నిల్చోబెట్టి కడిగేసేవాడు చిన్నా కానీ వాడు చాలా మౌనంగా ఉన్నాడు.. వాడలా మౌనంగా ఉన్నాడంటే చాలా బాధపడ్డాడని అర్ధం.. వాళ్ళే నిర్ణయం తీసుకున్నా నేను ఎదురు చెప్పను అని లేచి లోపలికి వెళ్ళిపోయింది. మధుకి సగం సగం అర్ధమైనా ఆలోచిస్తూనే తన ఇంట్లోకి వెళ్ళిపోయింది.
పొద్దుననంగా వెళ్లిన వాళ్ళు సాయంత్రం అయినా రాలేదు. భారతికి భయం వేసి ఫోన్ చేసింది. చిన్నా మాట్లాడి పెట్టేసరికి హమ్మయ్యా అనుకుంది.. ఇంతలో అభి వచ్చాడు. కోపంగా చూసింది. ఎప్పటిలానే ముద్దు పెట్టబోయాడు గట్టిగా తోసేసింది.
అభి : అత్తా..!
భారతి : వెళ్ళిపో
అభి : ఏం అయిందని.. వాళ్ళు బానే ఉన్నారు కదా.. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్ అని మీదకి రాబోతే చెంప చెళ్ళుమనిపించింది.
భారతి : వద్దు అంటే వద్దని అర్ధం.. వెళ్ళిపో అని అరిచేసరికి అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
రాత్రికి అక్షిత, చిన్నా ఇంటికి వచ్చారు.
భారతి : భోజనం చేద్దామా
అక్షిత : నువ్వు తినలేదా.. మేము బైట తినేసాం
భారతి : మీ కోసం చూస్తూ కూర్చున్నాను.
అక్షిత : ఇప్పుడు ఎందుకీ కొత్త అలవాట్లు.. అని డైనింగ్ టేబుల్ దెగ్గర కూర్చుని భారతికి అన్నం పెట్టింది. భారతి తినే వరకు అక్షిత, చిన్నా ఇద్దరూ కూర్చున్నారు.
భారతి : పడుకోండి
చిన్నా : గుడ్ నైట్ అని లోపలికి వచ్చేసారు ఇద్దరు.
ఇంట్లో మాటలు కూడా పొడిగా ఉండేసరికి చిన్నా డల్ అయ్యాడు, అది గమనించింది అక్షిత.
అక్షిత : అస్సలు అడగటం మర్చిపోయా లావణ్య గురించి ఏమైనా తెలిసిందా
చిన్నా : తెలీలేదు
అక్షిత : ఎలా ఉందొ.. ఏం చేస్తుందో.. తిన్నదో లేదో
భవతీ భిక్షాందేహి..
చిన్నా : ఉండు
అక్షిత : ఏంటి.. ఏమైంది
చిన్నా : లేదు ఏదో వినిపించింది.
భవతీ భిక్షాందేహి..
అక్షిత : బైట..
చిన్నా బైటికి వెళ్ళాడు, చూస్తే స్వామీజీ.. పలకరించి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. అక్షిత చిన్నా పక్కన చేరి చెవి కొరుకుతుంది.
అక్షిత : ఎవరు, అప్పుడు కలిసింది ఈయనేనా
స్వామీజీ : ఎవరైతే ఏమి.. ఆకలి అని చేయి చాచినవాడికి అరచేతి భోజనం పెట్టలేవా
చిన్నా : క్షమించండి.. అని అక్షితని చూడగానే అక్షిత లోపలికి పరిగెత్తి అన్నం పెట్టుకొచ్చింది.
కిందే కూర్చుని సుష్టిగా తిని లేచాడు. వెళ్ళొస్తాను మరి
చిన్నా : మీరు వచ్చిన పని ఇంకా అయిపోలేదు
అయిపోయిందే.. అని నవ్వాడు
చిన్నా : భోజనానికే నా దెగ్గరికి వచ్చారంటే నేను నమ్మను
పరవాలేదే.. కోపం తగ్గి ఆలోచన పెరిగింది.. నిజమేనా నేను చెప్పింది అని అక్షిత వంక చూసాడు. అక్షిత ఏ సమాధానం చెప్పలేదు. స్వామీజీని తన రూంలోకి తీసుకెళ్లబోతే ఆయన రాలేదు. చిన్నా అక్షిత ఇద్దరు ఆయనతో బైటికి వెళ్లారు. కొండ వరకు నడుచుకుంటూ వెళుతుంటే చిన్నా జరిగింది మొత్తం వివరించాడు.
నువ్వేమి మారలేదు, చూసావా నీ కోపం వల్ల ఇద్దరి జీవితాలు ఆగిపోయాయి అనేసరికి చిన్నా బాధగా తల దించుకున్నాడు. స్వామీజీ కింద కూర్చోగా అక్షిత, చిన్నా ఇద్దరు ఆయన ముందు కూర్చున్నారు. ఆ అమ్మాయి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది.
చిన్నా : లావణ్య ఎక్కడుందో మీకు తెలుసా
లేదు.. కానీ తెలుస్తుంది.
చిన్నా : మీకు పవర్స్ ఏమి లేవా.. ఒక ఇరవై నాలుగు గంటలు పవర్స్ ఇస్తే..
ఇస్తే అందరినీ నరికేసి వస్తావా
వాళ్ళ దెగ్గర డబ్బు, పదవి, బలగం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి.. గెలవడానికి నీ దెగ్గర ఏమున్నాయి మంచి చేయాలన్న మనసు, గుండె ధైర్యం తప్ప, నిజానికి అదొక్కటి చాలు కానీ.. అని చాలాసేపు ఆగిపోయాడు. కళ్ళు మూసుకుని అలానే ఉండటంతో అక్షితకి చిన్నాకి ఏమి అర్ధం కాక ఒకరి మొహాలు చూసుకున్నారు.. చాలా సేపటికి కళ్ళు తెరిచి ఒక సాయం చెయ్యగలను అన్నాడు.
చిన్నా : ఏంటది.. లావణ్యని కాపాడటానికి ఏదైనా అవకాశం ఉందా.. చెప్పండి.. నేనా అవకాశం వదులుకోను
నాకున్న కొంచెం శక్తిని ఉపయోగించి పరకాయప్రవేశం చేయించగలను, కానీ ఇదే నేను నీకు చేసే చివరి సాయం అవుతుంది. మనం కలుసుకునేది కూడా ఇదే చివరిసారి అవుతుంది. కాసేపు అలోచించి, తల ఎత్తి సరే అన్నాడు చిన్నా
ఆ అమ్మాయికి సంబంధించినది ఏదైనా ఉందా
చిన్నా : నా చేతికి కట్టిన దారం ఉంది, సరిపోతుందా
సరిపోతుంది.. ఎవరు వెళతారు.. అని అడగ్గా చిన్నా అక్షిత వంక చూసాడు.
అక్షిత : నేను వెళతాను
నీ వెంట్రుకలు కావాలి.. అడిగినట్టే ఇచ్చింది.
జాగ్రత్తగా వినండి అని ఏర్పాట్లు చేస్తూనే.. జీవ శక్తి అనేది పంచప్రాణాల రూపంగా ఉంటుంది. ప్రాణ, సమాన, అపాన, ఉదాన, సమాన వాయువుల రూపంగా ఉంటుంది. వీటన్నిటికీ వాటి వాటి విధులూ, కర్తవ్యాలు ఉంటాయి. ప్రాణ వాయువు శ్వాస క్రియనూ, ఆలోచన ప్రక్రియనూ, స్పర్శ జ్ఞానాన్నీ నియంత్రిస్తుంది. కనకనే శ్వాస ఆగిపోతే, మనిషి మరణించాడు అంటాం. ప్రాణవాయువు శరీరం నుంచి నిష్క్రమించటం మొదలయినప్పుడు శ్వాస ఆగిపోతుంది. ప్రాణ వాయువు శరీరం నుంచి పూర్తిగా నిష్క్రమించటానికి దాదాపు గంటన్నర కాలం పడుతుంది.
అందుకే శ్వాస ఆగిపోయిన తరవాత, కనీసం ఒక గంటన్నర కాలం పాటు వేచివుండి, ఆ తరవాత గాని పార్థివ శరీరాన్ని దహనం చేసే సన్నాహాలు చేయకూడదు. శ్వాస ఆగిన తరవాత కూడా మనిషి కొంత సమయం పాటు కొన్ని విధాలుగా సజీవుడిగానే ఉంటాడు. అందుకే మనిషి శ్వాసక్రియ పూర్తిగా ఆగిపోయి, మెదడు పనిచేయటం పూర్తిగా మానివేసి, శరీరంలో అన్నీ విధాల స్పందనలూ సంపూర్ణంగా సమాప్తం అయిపోవటానికి గంటన్నర కాలం నిరీక్షిస్తాం. ఆ తరవాత దహన సంస్కారాలు నిర్వహిస్తే, ఇక ఆ కళేబరానికి దహన తాపం, బాధా ఉండవు.
శ్వాస వదిలిన ఈ అనతి కాలంలోనే పరకాయప్రవేశం జరగాలి, గుర్తుంచుకో ఒకసారి పరకాయ ప్రవేశం జరిగాక ఎప్పుడైతే మళ్ళీ మీ రెండు శరీరాలు కలుసుకుంటాయో అప్పుడు పరకాయప్రవేశ మంత్రం నిర్వీర్యం అయిపోతుంది.
చిన్నా : అంటే అక్షిత, లావణ్య కలుసుకోకుండా ఉన్నన్ని రోజులు.. లావణ్య శరీరంలో అక్షిత ఉంటుందా
అవునని తల ఊపుతూనే అక్షిత వంక చూసాడు.
అక్షిత : నేను సిద్ధం అని చిన్నా వంక చూసింది. జాగ్రత్త అని నుదిటి మీద ముద్దుపెట్టుకుని స్వామిజి ముందు పడుకుంది.
అయన అటు తిరిగి ఏవేవో మంత్రాలూ చదువుతుంటే అక్షిత స్పృహ కోల్పోయింది. చిన్నా చూస్తూ ఉండిపోయాడు.. గంట తరవాత స్వామిజి కళ్ళు తెరిచాడు.
ఇక తీసుకెళ్ళు, కానీ ఉదయం తనంతట తాను మేలుకునే వరకు లేపకు.. అలాగేనని తల ఊపుతూ అక్షితని ఎత్తుకున్నాడు.. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసాడు.
చిన్నా : నా వెనక ఉండి.. ఎందుకు ఇంత సహాయం చేస్తున్నారో చెప్తారా
ఆయన నవ్వి వెళ్ళమన్నాడు.. ఆయన చెప్పడని అర్ధమయ్యి అక్షితని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూడసాగాడు.
స్వామీజీ ధ్యానంలోకి వెళుతుంటే చిన్నా అడిగిన ప్రశ్నకి సమాధానం తన మనసులోనే కనిపించసాగింది.. ఐదేళ్ల వయసులో తన అమ్మ నుంచి విడిపోయాడని తెలుసుకున్న క్షణం నుంచి గుండె వేగంగా కొట్టుకోసాగింది.. అమ్మ కోసం ఏడుస్తూ అందరిని అమ్మ కావలి అని అడుగుతున్న చిన్నాకి ఎండలో చెప్పులు లేకుండా మధ్యలో నిలబడి భిక్షాటన చేస్తున్న స్వామిజి కనిపించాడు. ఆయన కళ్ళలో నీళ్లు చూసి ముందుకు వెళ్లి ఆగాడు.
చిన్నా : ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్
ఆకలేస్తుంది అనగానే తన చిన్ని బ్యాగ్లో ఉన్న రెండు ఆపిల్స్ ని తీసి ఆయన చేతిలో పెట్టాడు. మూడు గంటల నుంచి చేస్తున్నాడు భిక్షాటన, ఇంతమంది జనాల మధ్య ఈ పిల్లవాడు ప్రత్యేకంగా కనిపించాడు.
నాకు నీ దెగ్గరున్న రెండూ ఇచ్చేస్తే మరి నీకు ?
చిన్నా : నాకు ఆకలిగా లేదు, ఎవరైనా సరే ఆకలితో చెయ్యి చాచిన వాళ్ళ ఆకలి తీర్చాలని మా నాన్న చెప్పారు
ఆయన ఎక్కడా అని అటు ఇటు చూసాడు.
చిన్నా : నాన్న దేవుడి దెగ్గరికి వెళ్లారు, ఇంకా రాలేదు.. వస్తారు
మరి మీ అమ్మ
చిన్నా : కనిపించట్లేదు.. ఎవ్వరు హెల్ప్ చెయ్యట్లేదు.. మా అమ్మ దెగ్గరికి తీసుకెళతారా
ఆయన చిన్నా నుదిటి మీద తన దెగ్గరున్న విబూది రాస్తూ కళ్ళు మూసుకున్నాడు.. అంతా కనిపించింది.. ఈశ్వరా అని నిట్టూర్చాడు.
చిన్నా : మా అమ్మ దెగ్గరికి తీసుకెళ్ళవా
తీసుకెళతాను పదా అని తన భుజాల మీద ఎక్కించుకుని నడుచుకుంటూ వెళ్లి పట్టాల మీద సిగ్నల్ కోసం ఆగి ఉన్న ట్రైన్ ఎక్కాడు.. అది స్లీపర్ క్లాస్.. నడుచుకుంటూ వెళుతూ ఒక సీట్లో భారతిని చూసి ఆగిపోయాడు, ఆమె పడుకుని ఉంది. చిన్నాని దింపి తన వంక చూసి ఇదిగో ఈ కింద చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇక్కడే కూర్చో అమ్మ వచ్చి నిన్ను తీసుకెళుతుంది.
చిన్నా : అమ్మే వస్తుందా
వస్తుంది
చిన్నా : నేను అమ్మ కలుసుకుంటామా.. నిజంగా
తప్పకుండా నీ కన్న తల్లిని కలుస్తావు.. తధాస్తు.. అని చిన్నాని కూర్చోపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

•
• •
• •
ఏయి అన్నం తినకపోతే కడుపు మాడి చస్తావ్, తిను అని ప్లేట్ లావణ్య కాళ్ళ దెగ్గర విసిరేసి వెళ్ళిపోయింది అనసూయ. ఆ ఇంటి పనిమనిషి. లావణ్యని తిట్టుకుంటూ ఇంటి యజమాని దెగ్గరికి వెళ్ళింది.
అనసూయ : అమ్మగారు
చెప్పు అను అంటూ పుస్తకం పక్కన పెట్టి కళ్ళజోడు తీసి తల ఎత్తి చూసింది రజిని.
అనసూయ : చిన్న అమ్మగారు అన్నం తినమని ప్లేట్ ఇస్తే విసిరి కొట్టింది, మీరొచ్చి చెపితే..
రజిని : దానికి మదం బాగా ఎక్కింది, రెండు రోజులు అన్నం పెట్టకండి.. ఆకలికి కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది అంది విసురుగా
అలాగే అమ్మగారు అంటూ బైటికి వచ్చి రాక్షస ఆనందం పొందింది అనసూయ, ఎవరో కాదు చిన్నా నరికిన లావణ్య బాబాయి.. జీవాకి అక్క తను.. అందుకే కక్ష సాధింపు మొత్తం లావణ్య మీద చూపిస్తుంది. రాత్రి అయ్యింది, అందరూ పడుకున్నారు. లావణ్యకి జ్వరం వచ్చి ఇవ్వాళ్టికి రెండు రోజులు.. అన్నం మింగలేక తినలేకపోతుంది. కింద పడ్డ ప్లేట్ తీసుకుని అన్నం తినబోతుంటే చెయ్యి లేవలేదు, ఓపిక లేక ప్లేట్ అక్కడే పెట్టేసి కళ్ళు మూసుకుంది. ఆకలికి కడుపు నొప్పిగా అనిపించి కాళ్లు ముడుచుకుని చిన్నాని తలుచుకుంటూ పడుకుంది.. కాసేపటికి స్పృహ కోల్పోయింది.
తెల్లారాలి...