Update 18
జీవా : అక్కా నేను రెడీ
లావణ్య : శృతీ
శృతీ : భయంగా ఉందక్కా
లావణ్య : రెడీనా కాదా
శృతీ : రెడీనే..
లావణ్య : పదండి
జీవా : ముందు ఏం చేద్దాం
లావణ్య : శృతీ నువ్వెళ్ళి అమ్మ పిలుస్తుందని చెప్పు అది పైకి వెళుతుంది. ఈ లోగా నేనెళ్ళి మెట్ల మీద నూనే పోస్తాను.. చిన్నా ఏం చెయ్యాలో తెలుసుగా అనగానే రాక్షస నవ్వు నవ్వుతూ తెలుసు అన్నాడు చేతిలో ఉన్న రెండు స్పూన్లు చూపిస్తూ
శృతి : తరవాత ప్లాన్ చేద్దాం అక్కా
లావణ్య : లేదురా.. నేను ఇవ్వాళ వెళ్ళిపోతాను
శృతి : మళ్ళీ మనం కలుసుకోమా అక్కా..
జీవా : అవునా అన్నాడు దీనంగా
లావణ్య : చెప్పలేను రా.. కానీ నీ నెంబర్ ఉంది కదా.. కచ్చితంగా టచ్లోనే ఉంటాను.. అనగానే ఇద్దరు వాటేసుకున్నారు. ఇక మొదలెడదామా అనగానే ముగ్గురు నవ్వుకున్నారు.
ప్లాన్ ప్రకారం శృతి చెప్పినట్టే అనసూయ పైకి వెళ్ళింది, ఈ లోగా లావణ్య నూనె పోసింది, కిందకి దిగి వస్తూ లావణ్య వంక చూస్తూ కింద చూడలేదు, లావణ్య పెదాల చివరన వెటకారపు నవ్వు చూస్తుండగానే భళ్ళున జారి దొల్లుతూ బొక్క బోర్లా పడింది, తలకి రక్తం. లావణ్య వేళ్ళు నోట్లో పెట్టి ఈల వెయ్యగానే జీవా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఎగురు ఎగిరి అనసూయ రెండు పెద్ద పిర్రల మీదా ఫోర్కులతో గట్టిగా గుచ్చాడు. కెవ్వుమంటూ స్పృహ కోల్పోయింది అనసూయ. లావణ్య, జీవా ఆనందంలో డాన్స్ వేస్తుంటే రవీంద్ర కోపంగా లోపలికి వచ్చి లావణ్య ఎదురు నిలుచున్నాడు.
రవీంద్ర : ఎవడో వస్తున్నాడన్నావట... వాడిని చూసుకునేనా ఈ ధైర్యం..?
లావణ్య : అవును
రవీంద్ర : రానీ.. ఎవడొస్తాడో నేనూ చూస్తా
లావణ్య : చూడు.. అని లోపలికి వెళుతుంటే ఎక్కడికే వెళుతున్నావ్.. మీరేంటి అని పిల్లల్ని గదమగానే వాళ్ళు భయపడుతూ లావణ్య వెనకాల నిలుచున్నారు. లావణ్య పిల్లల్ని చూసి లోపలికి వెళ్లి తలుపు వేసుకోమని ఎవరు తీయమన్నా తీయొద్దని చెప్పి పంపించింది. ఇదంతా చూసిన రవీంద్రకి మాటలు రాలేదు. లావణ్య పిల్లలు వెళ్ళిపోయాక రవీంద్ర వైపు తిరిగింది. ఉన్న పిల్లల్ని ఉంచుకోవడం చేతకాలేదు, కన్న పిల్లల్ని సరిగా పెంచుకోవడము చేతకాలేదు, కనీసం ప్రేమ కూడా ఇవ్వలేకపోయారు, ఎందుకు మీకీ బతుకు. రవీంద్ర కోపంతో ప్యాంటుకి ఉన్న బెల్టు తీయబోయాడు. నువ్వు బెల్టు తీస్తే నేను చెప్పు తీస్తా.. నీ తాట తీస్తా అంది లావణ్య ఉరిమి చూస్తూ
రవీంద్ర : మూసుకుని పడుండే నీకు ఎంత ధైర్యం.. ఎంత పొగరు.. రేయి దీన్ని కట్టేయండ్రా అని అరిచాడు. వెనకాలే నలుగురు లోపలికి వచ్చారు. లావణ్య వెంటనే కిచెన్ లోకి పరిగెత్తి రెండు కత్తులు పట్టుకుని బైటికి వచ్చింది. వాళ్ళు ఆగిపోయారు. రవీంద్ర అది చూసి అరుస్తూ పట్టుకొండ్రా దాన్ని అనగానే ఒకడు ముందుకు వచ్చాడు. వెంటనే వాడి మణికట్టు నరం కోసేసింది. అది చూసిన ఇంకొకడు ముందుకు వచ్చి లావణ్య చేతిలో ఉన్న కత్తి పట్టుకున్నాడు. వెంటనే ఇంకో చేత్తో వాడి వేళ్ళ మీద కోసేసి అదే కత్తిని వాడి తొడలో ఇంకోటి గుద్దలో దించి బైటికి లాగింది. చూసిన మిగతా ఇద్దరు ఒక క్షణం ఆగిపోయారు.
ఒకడు వెంటనే లావణ్య వెనక్కి చేరి రెండు చేతులు పట్టుకున్నాడు, ఆ వెంటనే ఇంకొకడు కడుపులో ఒక్కటి గుద్ది లావణ్య చేతిలోని కత్తులు లాగేసి ఇద్దరు కలిసి గట్టిగా పట్టుకున్నారు. లావణ్య విడిపించుకోవడానికి అటు ఇటు కదులుతుంటే రవీంద్ర కోపంగా గట్టిగా కడుపులో తన్నాడు.. అక్కడే పడిపోయింది లావణ్య. రూంలో వేసి బైట నుంచి లాక్ చేశారు. పైన రూంలో ఉన్న జీవా, శృతికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. శృతికి ఫోన్ వచ్చింది.
శృతి : హలో
చిన్నా : అక్కీ..
శృతి : నేను శృతి అండి.. లావణ్య అక్క కిందే ఉంది.. మమ్మల్ని డోర్ లాక్ చేసుకోమని ఎవ్వరు కొట్టినా తీయొద్దని చెప్పింది.
చిన్నా : నాకు లొకేషన్ ఫార్వర్డ్ చేస్తావా
శృతి : చేస్తున్నాను.. ఇంతలో డోర్ కొట్టిన శబ్దం
రవీంద్ర : శృతీ.. శృతీ..
శృతి : డాడీ..
రవీంద్ర : తలుపు తీ
శృతి : రేయి తలుపు తీ అనగానే జీవా వెళ్లి తలుపు తీసాడు. రవీంద్ర లోపలికి వచ్చి శృతి చెంప మీద ఒక్కటి పీకి, చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. జీవాకి చిర్రెత్తుకొచ్చింది కానీ ముందు కింద పడ్డ అక్కని లేపుకున్నాడు.
రవీంద్ర : ఇంకోసారి దాని మొహం చూస్తే చంపేస్తాను, అని ఇద్దరినీ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం దాటింది, ఇంతవరకు బైట ఏం జరుగుతుందొ తెలీదు. జీవా వెంటనే వాడి సీపీయు సైడ్ ప్యానెల్ విప్పి లోపల నుంచి ఫోన్ తీసాడు.
శృతి : చిన్నా.. ఎక్కడిదిరా
జీవా : ఎవ్వరికి తెలీకుండా ఒకటి సైడ్ చేసానులే.. ఇందులో నీ పాత సిం ఉంది.. నేనే వాడుతున్నా ఎవ్వరికి తెలీదు అని శృతి చేతికి ఇచ్చాడు.
శృతి : ఆ అన్న నెంబర్ అనగానే జీవా గడగడా చెప్పేసాడు. వాడి మెమరీ పవర్ ని మెచ్చుకుంటూ తల నిమురుతూనే వెంటనే ఫోన్ చేసింది.
కాసేపటికి బైట అంతా గోలగోలగా ఉంటే కిటికీ లోనుంచి తొంగి చూడటానికి ప్రయత్నించారు, కానీ ఏమి కనిపించలేదు. కింద చిన్నా గేట్ తోసుకుని వస్తుంటే మనుషులు అడ్డు పడ్డారు. రవీంద్ర బైటికి వచ్చాడు.
చిన్నా : ఎందుకింత గోల.. పంపిస్తే తీసుకుపోతా
రవీంద్ర : నీ ఫ్రెండుకి ఏ గతి పట్టిందో మర్చిపోయావా
చిన్నా : పోయిన సారి నేను జైలుకు పోకుండా తప్పు వాడి మీద వేసుకున్నాడు. ఈ సారి నిన్ను నరికి నేనే పోతాను జైలుకి..
రవీంద్రకి తన బామ్మరిదిని నరికింది చిన్నా అని తెలియగానే ముందు జంకినా ఆ తరవాత అది నా కూతురు అని అరిచాడు.
చిన్నా : ఇవ్వాళ నేనిన్న అతి పెద్ద జోకు అని గేట్ లోపలికి నడిచాడు. ఒకడు వచ్చి కాలర్ పట్టుకోగానే జేబులో ఉన్న పెన్ను తీసి వాడి మడమ మీద గుచ్చాడు, అది లోపలికి దిగింది. ఇద్దరు ఒకేసారి కలిసి రాగానే వెనక్కి వెళ్లి టేబుల్ మీద ఉన్న సెక్యూరిటీ లాటి తీసుకుని ఒకడిని సెంటర్లో ఇంకొకడి దవడ మీద కొట్టాడు, పళ్ళురాలి రక్తం కారింది వాడికి.
రేయి బచ్చాగాడు, వీడు కూడా దానిలానే అందరూ ఒకేసారి పట్టుకోండి అయిపోతుంది పని అనగానే ఐదుగురు చిన్నా మీదకి దూకారు. ఐదుగురు ఒకేసారి వచ్చేసరికి ముందు భయపడ్డా ఆ తరువాత వెంటనే తేరుకుని కొట్లాటకి సిద్ధమయ్యాడు. చేతిలో ఉన్న లాటి గట్టిగా బిగించి ఎవడు ముందుకు వస్తాడా అని చూస్తుంటే ఇంతలో ఒక కాలు వచ్చి గట్టిగా చిన్నా ఎదురు ఉన్న వాడి గుండె మీద తన్నింది. వెనక్కి తిరిగి చూసాడు బావ, అభి.. ఆ వెనుకే నాన్నా మావయ్యా కూడా పక్కనే అక్షిత శరీరంలో ఉన్న లావణ్య. అందరినీ చూడగానే మొహంలోకి ధైర్యంతో పాటు నవ్వు కూడా వచ్చేసింది.
అభి : చిన్నా.. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. నువ్వెళ్ళి లావణ్యని తీసుకురా
అక్షిత : పద చిన్నా అని చెయ్యి పట్టుకుని లాక్కేళ్ళింది.
వెళుతూ వెనక్కి తిరిగి చూసాడు. బావ కండలు హాఫ్ షర్ట్ లో మెరుస్తున్నాయి. వచ్చినోడిని వచ్చినట్టు తంతుంటే ధైర్యంగా లోపలికి వెళ్ళాడు.
చిన్నా : నువ్వు చెప్పావా
అక్షిత : లేదు మీ అమ్మ పంపించింది
చిన్నా : వీళ్ళకి తెలుసా నువ్వే లావణ్యవని
అక్షిత : లేదు.. అక్షితని బహుశా నన్ను ఉంచిన రూంలోనే ఉండుంటుంది అని వేగంగా తీసుకెళ్ళింది. అప్పుడే అక్కడికి రజిని వచ్చింది.
చిన్నా ఆమె మొహం చూడగానే అడుగుల వేగం తగ్గి అంతా అర్ధమవసాగింది. లావణ్యకి కూడా ఈ స్థితికి రావడానికి కారణం కన్న తల్లే అని తెలిసేసరికి కోపం వచ్చింది కానీ బుర్రని వేరే ఆలోచనలకి పోనివ్వలేదు. మళ్ళీ నడక వేగం పెంచాడు. అస్సలు తన కళ్ళని చూడకూడదని సూటిగా చూస్తూ ముందుకు వెళ్ళాడు.
ఎదురుగా వస్తున్న చిన్నాని చూడగానే, కొడుకు జీవా గుర్తుకువచ్చాడు. రాత్రి లావణ్య అన్న మాటలు చెవిలో మారుమ్రోగాయి, తనే కొడుకని తెలియగానే రజిని కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోయాయి. చిన్నా అవేమి పట్టించుకోలేదు ఆమెని చూడకుండా లోపలికి వెళ్లి లావణ్య శరీరంలో ఉన్న అక్షిత కట్లు విప్పేసాడు. అక్షిత లావణ్య ఇద్దరు కలుసుకోగానే కళ్ళు తిరిగిపడిపోయారు. చిన్నా వీళ్ళ మొహాల మీద నీళ్లు కొట్టి లేపుకుని బైటికి వచ్చేసరికి బయట చిన్నా నాన్న, మావయ్య, బావా పని పూర్తి చేసేసారు. రవీంద్రని ఒక్క తన్ను తన్నాడు అభి. ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అందరూ అడ్డు వచ్చి రవీంద్రని సెంటర్ చేసేసారు.
పైన శృతికి, జీవాకి వాళ్ళ నాన్న అరుపులు వినిపించగానే భయంతో కిందకి వచ్చేసారు. వెంటనే లావణ్యని వాటేసుకునేసరికి ఆశ్చర్యంగా చూసింది లావణ్య. అక్కా డాడీని వదిలేయ్యమని చెప్పవా ప్లీజ్ అని బతిమిలాడుతూ చూసారు.
అక్షిత : చిన్నా.. వీడు ఎంత నికృష్టుడో వీడి పిల్లలకి తెలియాలి
అభి : రేయి చెప్పరా అని లాటితో దవడ మీద ఒక్కటి పీకాడు రక్తం కారింది.
రవీంద్ర : చెప్తాను.. చెప్తాను.. శృతీ.. లావణ్య నా కూతురు ఆమె తల్లిని నేనే ఆస్తి కోసం చంపేసాను, అంతే కాదు నా అమ్మా నాన్నని కూడా నేనే చంపాను.. ఇదిగో ఇతను మీ అమ్మ కన్న కొడుకు.. నేను మీ అమ్మ కలిసి ఆమె భర్తని, లావణ్య అమ్మని చంపేసాం.. ఇతన్ని రోడ్డు మీద వదిలేసాం.. మేము పెళ్లి చేసుకున్నాం.. లావణ్య పేరు మీద ఆస్తి ఉంది అందుకే లావణ్యని కట్టి ఉంచాం.. అంతా చెప్పేసాను.. నన్ను వదిలెయ్యండి అని మూతి మీద రక్తం తుడుచుకున్నట్టు నటిస్తూ పక్కనే స్పృహ కోల్పోయిన అనసూయ ఒంటి మీద ఉన్న ఫోర్క్ తీసి శృతిని పట్టుకుని మెడ మీద ఫోర్క్ పెట్టాడు.
శృతి : డాడీ..
రవీంద్ర : నాకు ఆస్తే కావాలి.. దాన్ని నాకిచ్చెయ్యండి.. మీరు వెళ్లిపోండి.. లేకపోతే దీన్ని చంపేస్తాను.
లావణ్య : చిన్న పిల్ల నాన్నా.. నేనంటే నీకు అసహ్యం వాళ్ళని ప్రేమతోనే కన్నావు కదా నాన్నా.. ఏడుస్తూ ఆయన దెగ్గరికి వెళుతుంటే చిన్నా చెయ్యి పట్టుకున్నాడు. లావణ్య చిన్నా చెయ్యి విడిపించుకుంది. నీకు ఎక్కడ సంతకాలు కావాలంటే అక్కడ పెడతానని చెపుతున్నా కదా.. ఎందుకు ఇదంతా.. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేనొచ్చి సంతకం పెడతా నాన్నా.. నన్ను వదిలేయి నాకో జీవితం ఉంది, నాకంటూ ఓ తోడుంది. నీ ఆస్తి నాకొద్దు అని ఏడ్చేసింది.
అక్షిత : ఇదింకా వాడిని నాన్న అని పిలుస్తుంది.
అందరూ చూస్తుండగానే ఒకే క్షణంలో ఒకేసారి ముగ్గురు రవీంద్రని చంపేశారు. ముందు రవీంద్రని వెనక నుంచి పొడిచింది రజిని, అదే క్షణంలో కొడుకు జీవా ఇంకో ఫోర్క్ తో కడుపులో పొడిచేసాడు. చిన్నా పిడికిలి రవీంద్ర గొంతు మీద బలంగా తగిలింది. కుప్పకూలిపోయాడు రవీంద్ర. చిన్నా జీవా ఒకక్షణం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని మొహం తిప్పేసుకున్నారు.
కాళ్లు చేతులు పడిపోయిన రజిని ఏడుస్తూ శృతిని జీవాని పట్టుకుని వాళ్ళ చేతులని చిన్నా చేతుల్లో పెట్టి కొడుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది అంతే పక్షవాతం పూర్తిగా పాకి చిన్నాకి దణ్ణం పెడుతున్నట్టుగా అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నా కనీసం ఆమె వంక కూడా చూడలేదు. ఆ పిల్లల్ని కూడా అక్కడే వదిలేసి బైటికి వచ్చేసాడు. శృతి జీవా ఇద్దరు లావణ్య పక్కన చేరారు. అక్షిత చిన్నా వెనకాలే వెళ్ళిపోయింది.
అభి : మావయ్య పులీసులు వస్తే
చిన్నా నాన్న : ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అని బైటికి నడిచారు అంతా
లావణ్య పిల్లల వంక చూసింది, మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా శృతి జీవా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకేమి అర్ధం కాలేదు.. ఇంతలో జీవాకి గుర్తొచ్చి లావణ్యని చూసి అక్షిత అన్నాడు. లావణ్య బైట ఉన్న అక్షితని చూపించింది. ఇద్దరు మౌనంగా వెళ్లి అక్షిత ముందు నిలబడ్డారు. అక్షిత ఇద్దరినీ చూసి, చిన్నాతో ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని లేచి జీవా దెగ్గరికి వచ్చింది.
అక్షిత : ఏరా.. ఇంకా ఎన్ని ఫోర్కులు ఉన్నాయి నీ దెగ్గర అని నవ్వింది.
మాటలు యాస పరిచయం ఉన్నా మొహం, గొంతు తేడా అవడంతో వాళ్ళు అనుమానంగా చూస్తుంటే అక్షిత వంగి.. ఓకే కోడ్ వర్డ్ అక్షిత.. ఏరా చిన్నా కరెక్టేనా అని నవ్వింది.
శృతి : లావణ్య అక్కా.. మరి తనూ.. నువ్వు
అక్షిత : ఇన్ని రోజులు తన బాడీలో ఉంది నేనే అంది నవ్వుతూ.. ఇద్దరు అనుమానంగా భయంతో అడుగులు వెనక్కి వేస్తుంటే వెళ్లి ఇద్దరి భుజాల మీద చేతులు వేసి దెగ్గరికి లాక్కుంది. భయపడకే నేనే అని శృతి మెడ వెనక ముద్దు పెట్టేసరికి శృతి నమ్మింది, ఎప్పటిలానే జీవా తొడ మీద చెయ్యి వేసి ఒక లుక్ ఇవ్వగానే వాడు కూడా నమ్మేశాడు. వస్తారా నాతో
జీవా : వస్తాం అన్నాడు తన అక్కని చూసి
శృతి ఒకసారి వెనక్కి తిరిగి ఇంటిని చూసింది.
అక్షిత : మీ అమ్మని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, వ్యాధి నయం అవడానికి డబ్బులు, సమయం రెండూ ఉన్నాయి.. చేసిన తప్పులకి శిక్ష పడింది.. అనుభవించాలి అంది శృతి చెయ్యి పట్టుకుని.. తీసుకెళ్తానన్న అర్ధం చూపిస్తూ
శృతి కూడా ఆలోచించింది.. ఎప్పుడు అమ్మా నాన్నా ప్రేమ దొరకలేదు, ఇకపై ఇక్కడ ఉన్నా కూడా దొరికే అవకాశం లేదు. అమ్మా నాన్నా ఉన్నప్పుడే మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు.. ఇప్పుడు..? ఒకసారి తమ్ముడి వంక చూసి తిరిగి అక్షితని చూసి వెంట వస్తానని తల ఊపింది.. ఇద్దరినీ దెగ్గరికి హత్తుకుంది అక్షిత. ఏమైనా ఉంటే తెచ్చుకోండి.. మళ్ళీ ఇటు రాము అనేసరికి అక్కా తమ్ముడు లోపలికి వెళ్లి కావాల్సినవి తెచ్చుకుంటూ వాళ్ళ అమ్మని చూసారు.. తలతోనే వెళ్లిపొమ్మన్నట్టు సైగ చేసింది ఏడుస్తూ.. ఇద్దరు బైటికి వచ్చేసారు. అక్షిత చిన్నా మాట్లాడుకోవడం చూసి ఓ పక్కన నిలబడ్డారు.
చిన్నా : నా వల్ల కాదు
అక్షిత : ఓవర్ యాక్షన్ చెయ్యకు.. వాడిని చూడు అచ్చు నీలానే ఉన్నాడు.. అంతా నీ వాళ్ళే
చిన్నా : ఎక్కడా.. లేడే.. అని జీవా వంక చూసాడు. ఇద్దరు క్షణకాలం చూసుకున్నా వెంటనే తల తిప్పుకున్నారు.
అక్షిత : కుళ్ళుబోతోడా.. నువ్వు ఎంత కాదన్నా వాడు నీలానే ఉన్నాడు. నీలా ఉండటమే కాదు వాడి పనులు, ఆలోచనలు ఆఖరికి కోపం కూడా నీకున్నంత ఉంది, ఇందాక చూసావ్ గా
చిన్నా జీవా వంక చూసి మొహం తిప్పుకుని నవ్వుకుంటు బైటికి నడుస్తుంటే అక్షిత చూసి చిన్నా పిర్ర మీద చరిచింది. ఒరేయి లావణ్య నీకిప్పుడు చెల్లెలి వరస అని నవ్వింది.. నవ్వుకున్నాడు. అందరూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసారు. తరవాత కొన్ని రోజులు ఎదురుచూసారు కానీ పూలీసులు ఎవ్వరు ఇంటి వైపు రాలేదు. బహుశా వీటి వెనుక రజిని హస్తం ఉండుంటుందని ఊపిరి పీల్చుకున్నారు అంతా. చిన్నా నాన్న విన్నుని కలవడానికి ఏర్పాట్లు చేశాడు. చిన్నా లావణ్య ఇద్దరు విన్ను కోసం వెళుతుంటే అభి చెల్లెలి కోసం వచ్చి మంచం మీద తన పక్కన కూర్చున్నాడు.
అభి : సారీ
అక్షిత : అప్పాలజీస్ ఆక్సెప్టేడ్
అభి : నేను నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను
అక్షిత : వదిలేయి.. ఓకే అన్నానుగా.. నేను కూడా సారీ.. నీతో అంత చనువుగా ఉన్నాను కాబట్టె కదా నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయి.
అభి : మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా
అక్షిత : అనుకున్నాం చూడాలి.. కానీ అన్నయ్యా.. ఏం కొట్టావ్ రా.. సూపర్.. కండలు బాగ పెంచావ్.. హీరోలా అనిపించావ్.. నువ్వు వాళ్ళని కొడుతుంటే భలే అనిపించింది.. సూపర్
అభి : థాంక్స్ అన్నాడు నవ్వుతూ
చిన్నా : వస్తున్నావా
అక్షిత : ఆ కమింగ్.. మనం సాయంత్రం మాట్లాడుకుందాంరా.. మనసులో ఏం పెట్టుకోకు అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని చిన్నా వాళ్ళతో వెళ్ళింది.
గంటన్నర ఆగితే కానీ విన్నుని కలవలేకపోయారు. విన్నుని చూసిన వెంటనే ముగ్గురు గట్టిగా వాటేసుకున్నారు. విన్ను చాలా గట్టిగా వాటేసుకున్నాడు.
లావణ్య : ఎలా ఉన్నావ్
విన్ను : నాకెంటే.. ఎక్కడున్నా కింగే.. వీడే మిస్ అయిపోయాడు.
చిన్నా : గడ్డం వస్తుందిరోయి
విన్ను : మొగోడ్ని అయితాండ్లే అని మీసం తిప్పాడు.. నలుగురు నవ్వుకున్నారు.
చిన్నా : అమ్మ చూడటానికి వచ్చిందా
విన్ను : లేదు.. తన లైఫ్ బిజీ కదా, పైగా కొత్తగా పెళ్ళైంది వాళ్ళాయన పంపించొద్దు అని నవ్వాడు.
చిన్నా : ఎటకారం మాత్రం తగ్గలేదు. కాసేపటికి లావణ్య ఇబ్బందిని గమనించిన చిన్నా విన్నుతో త్వరగా మాట్లాడేసి అక్షిత చెయ్యి పట్టుకుని బైటికి తీసుకొచ్చేసాడు.
విన్ను : చెప్పవే.. వీళ్ళేంటి అలా వెళ్లిపోయారు.
లావణ్య : ఇంకా చెప్పరా.. ఎలా ఉంది ఇక్కడా.. టైంకి తింటున్నావా.. ఎవరైనా పరిచయం అయ్యారా.. ఎలా ఉంది.. నాకంతా చెప్పు.. ఎలా ఉంటున్నావ్.. అమ్మ గుర్తుకొస్తుందా.. మా మీద బెంగ పెట్టుకుంటున్నావా.. ఎవరైనా నిన్ను బలవంతం చేస్తున్నారా
విన్ను నవ్వుతూ ఇవన్నీ నువ్వే అడుగుతున్నావా లేక వాడి ప్రశ్నలా
లావణ్య : నీ మీద నాకు శ్రద్ధ ఉండదా.. ముందు నువ్వు చెప్పు అనగానే ఒక్కో ప్రశ్నకి నిదానంగా సమాధానం చెప్పాడు.
విన్ను : ఇప్పుడు చెప్పు
లావణ్య : అవును ఇవన్నీ వాడి ప్రశ్నలే.. ప్రతీ ఒక్కటి నన్ను కనుక్కోమని చెప్పాడు.. నువ్వంటే చాలా ఇష్టం వాడికి.. కానీ వాడు నాకు నీతో చెప్పమన్న వాటిలో లేనిదీ నీకోటి చెప్పాలి
చెప్పవే అని మాట్లాడుతుంటే విన్ను పెదవులు అందుకుని ముద్దు పెట్టేసింది లావణ్య.. ఆశ్చర్యంతో గుడ్లప్పగించేసాడు విన్ను గాడు. విడిపడి, చెదిరిన వాడి జుట్టుని సరిచేస్తూ మాట్లాడింది.
లావణ్య : నీకోసం ఎదురు చూస్తుంటాను.. చచ్చేదాకా నీ చెయ్యి వదలను.. అమ్మలా చూసుకుంటాను.. అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. అని వాడి కళ్ళలోకి చూసింది వాడికి ఇష్టమో లేదో అన్న సంశయంతో. విన్ను వాడి కళ్ళలో నీళ్లు తిరగకముందే తుడిచేసుకున్నాడు. వాడి నుదిటి మీద ముద్దు పెట్టుకుంది. దెగ్గరికిరా అని గట్టిగా వాటేసుకుంది.
విన్ను : లవుడు..
లావణ్య : హ్మ్మ్..
విన్ను : ఇంకో ముద్దు పెడతావా అని అడిగేసరికి సిగ్గు పడిపోయి నవ్వుతూనే గట్టి ఘాటు ముద్దు ఒకటి ఇచ్చింది వాడి పెదవులపై
లావణ్య : చాలా.. నీకోసం ఎదురు చూస్తుంటాను అంది విన్ను చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ
విన్ను : నువ్వు.. మీరంతా జాగ్రత్త
ఇంతలో టైం అయిపోయిందని గుర్తుచెయ్యడంతో చెయ్యి వదిలి బైటికి వచ్చేసింది.
చిన్నా : ఏంటే.. అంతా క్లియరేనా అనేసరికి చిన్నాని వాటేసుకుంది సిగ్గుగా, కాస్త బాధ కూడా పడింది. తన వెన్ను నిమురుతూ ఇంటికి తీసుకొచ్చేసాడు.
వారం గడిచింది. శృతి, జీవా రాకతో ఇల్లు కాస్తా నిండుగా అయిపోయింది. ఒకరోజు అక్షిత మెట్లు ఎక్కి పైకి వచ్చేసరికి అభి మరియు చిన్నా సీరియస్ గా మాట్లాడుకోవడం చూసి దెగ్గరికి వెళ్ళింది.
అక్షిత : ఏమైంది
అభి : ఏం లేదు.. ఊరికే కూర్చున్నాం
అక్షిత : మీరిద్దరూ ఇలా కూర్చోవడమే చాలా అరుదు.. అలాంటిది ఏదో గుసగుసలు.. నాకేదో డౌట్ కొడుతుంది.
చిన్నా : కాఫీ కావాలి
చిన్నాకి తను అక్కడ ఉండటం ఇష్టం లేదని అర్ధమైన అక్షిత సరేనంటూ కిందకి వెళ్ళిపోయింది. రాత్రికెప్పటికోగానీ కిందకి దిగలేదు బావా బామ్మరుదులు ఇద్దరు. ఇది జరిగిన పది రోజులకి లావణ్యని, శృతి, జీవాని ఇంట్లో అమ్మ భారతికి అప్పగించి చిన్నా అక్షితని తీసుకుని ఇంట్లో నుంచి బైటికి వచ్చేసాడు. అభి కూడా జాబ్ చేస్తూనే అబ్రాడ్లో జాబ్స్ కోసం అప్లికేషన్స్ పెడుతూనే ఉన్నాడు. చిన్నా అక్షిత ఇద్దరు ఇంటర్ కాలేజీలో జాయిన్ అయ్యి దెగ్గర్లో ఉండే ఇల్లు రెంట్ కి తీసుకుని అందులోకి మారిపోయారు.