Update 41
"కార్లో కూర్చొని అమ్మకి ఫోన్ చేసా..పూజ బాగా జరిగిందని అంతా చెప్పా..అమ్మ ఒక గిఫ్ట్ సౌ కి పంపించిందంట..కాసేపట్లో ఆఫీస్ కి వస్తుంది..అలాగే నాన్న నాకు ఒక గిఫ్ట్ పంపించారంట..కంపెనీలో నా రూం కి వెళ్ళగానే బాబూరావ్ నా కషాయం తెచ్చి ఇచ్చాడు.. అరవింద వచ్చి ఆరోజు అప్పాయింట్మెంట్ లు చెప్పింది.. లేచి నా చాంబర్ అంతా చూసా.. Toilet డోర్ కి ఇంకోవైపు ఒక డోర్ ఉంది.. అది బాల్కనీ డోర్ అనుకుంటూ ఇప్పటిదాకా అది ఓపెన్ చెయ్యలేదు..ఇప్పుడు కొంచెం బాల్కనీ లోకి వెళ్దాం అని అది ఓపెన్ చేసా..అది ఇంకో పెద్ద రూం లోకి వెళ్ళింది..అది ఒక పెద్ద హాల్..దాన్ని ఆనుకుని విలాసవంతమైన బెడ్ రూం ఉంది..బహుశా రెటైరింగ్ రూం అనుకుంటా..లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటానికి మామయ్య కట్టించిన రూం లాగా ఉంది..కానీ దీన్ని ఎవరు క్లీన్ చేస్తున్నారు? ఎవరు maintain చేస్తున్నారు? తెలియదు..బీరువాల్లో చాలా కేష్ ఉంది..బంగారం ఉంది..బయటకి వచ్చి నా చాంబర్ కి వచ్చా..
వైశాలి, సుమతి నాకోసం వెయిట్ చేస్తున్నారు.. వాళ్ళతో మాట్లాడుతున్నానే కానీ నా మనసు ఆలోచన్ల్లో ఉంది.. అమ్మ వార్నింగ్.. ఈ ఊర్లో ఎవరి కళ్ళు పడ్డాయో అని.. నాన్న కేసుని ఇంటలిజెన్స్ కి ట్రాన్స్ఫర్ చేయించిన వైనం.. నిన్న పార్టీ లో ఒక వర్గం నన్ను అతిప్రేమగా చూడటం.. ఇంకొక వర్గం నన్ను పట్టించుకోక పోవటం.. ఇంకా ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలియదు..ఇంతలో భారతి లోపలికి వచ్చి ఒక సంతకం తీసుకుని వెళ్ళిపోయింది.. వైశాలి నా రూం లో ఉన్నప్పుడు భారతి ఎప్పుడు కూర్చోదు.. వచ్చిన పని వేగం గా చేసుకుని వెళ్తుంది.. వైశాలికి ఇంతలో ఫోన్ వచ్చింది.. రా అరుణ ఇక్కడే ఉన్నాం..రా.అంది.. అరవింద నిన్న పార్టీలో కలిసిన అరుణ, ఇంకో అమ్మాయి ఇద్దరిని తీసుకుని వచ్చి రూం లో వదిలి వెళ్ళింది..వాళ్ళు రాంగానే సుమతి, వైశాలి లేచి వెళ్ళిపోయారు.. నేను రాని నవ్వును ముఖం మీదకి తెచ్చుకుని రామ్మా అరుణ అన్నా.. అరుణ వెంఠనే అన్నయ్యా ఈమె శొభన నాకు వదిన అవుతుంది.. నీకు మరదలు అవుతుంది..
అమెరికాలో చదువుకుంది.. ఇప్పుడు బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది..నిన్న పార్టీకి రాలేదు..మేము ఈ పక్కకి షాపింగ్ కి వచ్చాం.... నిన్ను చూసి వెళ్దాం అని వచ్చా నువ్వు బిజీ గా ఉంటావని తెలుసు.. ఇంతలో బాబూ రావ్ కాఫీ తెచ్చాడు.. ఇద్దరూ త్రాగి వస్తాం అని బయలు దేరారు.. శోభన నా నంబర్ తీసుకుంది.. బావా నీ గురించి చెప్పారు.. ఐ లైక్ యూ.. ఈ వారంలో ఒక రోజు కలుద్దాం.. నచ్చితే పెద్ద వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకుందాం అంది..
నేను చిరునవ్వుతో ఉండగానే ఫ్లైంగ్ కిస్ ఇస్తూ బయలుదేరి వెళ్ళారు.. శోభన మంచి ఎత్తు రంగు సన్నగా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి.. స్లిం గా ఉన్న మెడలో సన్న బంగారు చైన్ దానికి full కారెట్ డైమండ్ ఆమె ధనవంతురాలని చెప్పక చెప్తుంది.. వెనక్కి తిరిగి వెళ్తుంటే ఆ డిజైన్ బ్లౌస్ చూస్తే ఎలాంటి మగాడికైనా ఊప్పొచ్చేస్తుంది.. నేను తలవిదిల్చా.. ఇంతలో వర్గీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్.. ప్రియాంక ట్రాన్స్ ఫర్ చేసింది.. అమ్మ పంపించిన డెలివరీ బాయ్.. నాకు ఇవ్వడానికి ఫ్లైట్ లో వచ్చాడు.. ఆ బాక్స్ తీసుకుని లంచ్ కి తీసుకుని వెళ్ళమని ప్రియాంక కి చెప్పా.. అతడు తిరిగి వెళ్ళిపోతాడు.. రిటర్న్ ఫ్లైట్ 4:00 కి ఉంది.. అరవింద ని లోపలికి పిలిచా.. రూం లో ఇద్దరే ఉన్నాం.. నేను అరవిందని చూసా..
అరవింద నన్ను చూస్తూ థాంక్స్ అని చెప్పింది.. ఎందుకు అని అడిగా.. ఆరోజు ఈవెనింగ్ మీతో కలిసిన క్షణాలు మరిచిపోలేనివి అంది.. నేను నవ్వి.. ఇంటికి వెళ్ళి సౌభాగ్యని తీసుకొస్తావా అని అడిగా.. సౌభాగ్య రూం రెడీ అయ్యిందా అని కూడా అడిగా.. జైశ్రీ చూస్తుంది సార్ అని జైశ్రీని పిలిచింది.. ఆమె అరవింద అసిస్టెంట్.. జయశ్రీ రెడీ చేసాను అని చెప్పింది.. సరే అరవిందా నువ్వెళ్ళి తీసుకొస్తావా వైశాలిని పంపిస్తావా అని అడిగా.. సార్ నేనే వెళ్తా.. సాయంత్రం నాకు భారతి కి అప్పాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగింది.. ఏంటి మీ ఇద్దరికీ నేను అప్పాయింట్మెంట్ ఇవ్వటం.. మీరిద్దరూ ఎప్పుడైనా నన్ను కలవ్వొచ్చు అన్ని చెప్పా.. అరవింద బయలుదేరి ఇంటికి వెళ్ళి సౌ ని గంట తర్వాత తీసుకుని వచ్చింది.. మొదటి సారి కంపెనీ కి రావటం వలన హారతి ఇవ్వటం బొకే ఇచ్చి వెల్ కం చెప్పటం లాంటి ఫార్మాలిటీస్ ఏర్పాటు చేసారు.. అంతా అయ్యాక ఆమెని ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రూం లో కూర్చోపెట్టారు.. కంపెనీలో సెక్యూరిటీ నుండి ఎంతో మంది ఆఫీసర్లు ఆపరేటర్లు మేనేజర్లు జెనెరల్ మేనేజర్లు అందరికీ విషయం పాకి పోయింది.. అరవింద నన్ను ఇన్వైట్ చేసాక నేను సౌ రూం కి వెళ్ళా..
అందరినీ రూం నుండి పంపించి కాసేపు ఎవరినీ లోపలికి రానీయకుండా బాబూరావ్ని బయట ఉంచమన్నా... నేను అమ్మ పంపించిన gift box ఓపెన్ చేసా.. అందులో అమ్మ నల్లపూసల గొలుసు, మామిడిపిందెల హారం, నాన్న నాకు ఎనర్జైజ్ చేసి పంపించిన రుద్రాక్ష గొలుసు, 3 రక్షలు ఉన్నాయి.. నల్లపూసల గొలుసు సౌభాగ్యలక్ష్మి మెడలో వేసా.. హారాన్ని కూడా వేసా.. రుద్రాక్ష గొలుసు నా మెడలో వేసింది సౌభాగ్య.. రక్ష నేను సౌకి కట్టా.. నాకు సౌ కట్టింది.. ఇంకోటి జలజకి.. తన బాగ్ లో పెట్టింది.. ఇద్దరం నిలబడి ఉన్నాం ఆ రూం లో.. సౌభాగ్య నా కాళ్ళు తాకి నమస్కారం పెట్టింది.. నేను అమ్మకి ఫోన్ చేసా.. ఏంటి నల్లపూసల గొలుసు పంపావు అని.. అది అమ్మయి మెడలో వెయ్యి.. పాపిట్లో బొట్టు పెట్టుకోమని చెప్పు.. రెండు రోజుల్లో ఇంటికి రా అంతా చెప్తా.. అంది... ఆ.. ముగ్గురూ రక్ష కట్టుకోండి అంది..సరే..ఆమె కొడుకుమే కదా..అంతా ముందే చేసేసాం.. భారతి ని శ్రీధర్ ని రమ్మన్నా.. ఇద్దరూ వచ్చాక సౌ ని పరిచయం చేసా..
నా భార్య.. ఇక నుండి ఫైనాన్స్ సెక్రెటేరియల్ చూసుకుంటుంది..ప్రమోటర్స్ ఫామిలీ నుండి మీకు హెల్ప్ గా ఉంటుంది.. అని చెప్పా.. భారతి ఆమె అసిస్టెంట్ లని పిలిచి అందరికీ పరిచయం చేసింది.. అలాగే శ్రీధర్ కూడా.. సౌ మాట్లాడుతుంటే వీణలు మ్రోగినట్లుంటుంది.. ఆమె మాట్లాడుతుంటే అలాగే చూడాలని ఉంటుంది ఆమె పెదాలు.. అందరూ మంత్ర ముగ్దులై చూస్తూ ఆమె చెప్పింది విన్నారు... సౌని ఆరోజు చూసిన వాళ్ళు చాలామంది కొట్టేసుకుంటారని లేదా పెళ్ళాల్ని వాయించేస్తారని నాకు తెలుసు.. అలా సౌని కంపెనీలోకి ఎంటర్ చేసా.. కల్నల్ అడిగాడు సార్ ఆరోజు పెళ్ళి కాలేదు అన్నారు.. ఇప్పుడేంటి అని అడిగాడు..కొన్నిరోజులు ఓపిక పట్టండి.. వర్గీస్ ఎలాంటి వాడు అని అడిగా.. సార్ అతను కూడా రెటైర్డ్ కెప్టన్.. మిలిటరీ..
ఏంటి అని అడిగాడు..చెప్తా.. ఒక సీక్రెట్ ఆపరేషన్ ఉంది అని చెప్పా.. 4:00 గం||లకి బయలుదేరి సౌ ని ఇంట్లో డ్రాప్ చేసి వస్తా అని డ్రాప్ చేసి తిరిగి కంపెనీ కి వచ్చా.. అరవిందని భారతిని పిలిచా.. ఇద్దరూ కూర్చున్నారు..భారతిని అరవిందని వేరు వేరుగా అనుభవించా.. ఇద్దరికీ ఒకరికొకరికి ఈ విషయం తెలియదు.. భారతిని వాయించింది వనితకి తెలుసు.. కానీ ఆమె ఇప్పుడు కంపెనీలో లేదు.. ఎలా చెప్పాలో అర్థం కావటంలేదో.. ఎలా ప్రారంభం చెయ్యాలో తెలియటం లేదో.. నేను లేచి ఇద్దరినీ బాత్ రూం వైపు తీసుకుని వెళ్ళా.. ఇద్దరూ కొంచెం ఆశ్చర్య పడ్డారు.. సిగ్గు పడ్డారు.. నేను Toilet ఓపెన్ చేసి దాని వెనకాల ఉన్న రూం లోకి వాళ్ళని తీసుకుని వెళ్ళా.. ఆశ్చర్యం ఇంకా పెద్దదైంది..
కళ్ళు ఇద్దరివీ పెద్దవైనాయ్.. భయం కూడా వేస్తుంది వాళ్ళకి.. నేను ఇద్దరికీ కోక్ ఇచ్చి స్థిమిత పడ్డాక చెప్పండి అన్నా.. ఇద్దరూ భయం పోయాక చెప్పింది విని నాకు కొన్ని వేల వోల్టుల షాక్ తగిలినట్లయింది.. కాసేపు నోట మాటా రాలేదు.. వాళ్ళిద్దరి కళ్ళ నుండీ ధారాపాతం గా నీరు కారిపోతుంది.. వాళ్ళిద్దరినీ అనునయించి ధైర్యం చెప్పా.. ఏమీ తెలియనట్లు ఉండండి.. ఏమీ జరగనట్లుండండి.. ఇద్దరికీ ఈరూం తెలియదు కూడా.. ముగ్గురం తిరిగి నా రూం కి వచ్చేసాం.. జయశ్రీ వచ్చింది.. సార్ మేడం రూం లాక్ చేయ్యమంటారా అని అడిగింది.. స్యూర్ అని చెప్పా.. నేను మడ్రాస్ వచ్చిన రోజు నన్ను రిసీవ్ చేసుకున్న ఎస్.పి. కి ఫోన్ చేసి కలవాలని చెప్పా.. సార్ నేను మీ కంపెనీ కి 5 నిమిషాల దూరం లో ఉన్నా.. రమ్మంటారా అని అడిగాడు.. రా బాస్ అని చెప్పి... వర్గీస్ కి ఇన్స్ట్రక్ షన్స్ ఇవ్వమని అరవిందకి చెప్పా.. కాసేపటికి శివనాడార్ నా రూం కి వచ్చాడు.. ఆక్సిడెంట్ కేసు తన దగ్గరే ఉందని..
రిపోర్టింగ్ ఇంటలిజెన్స్ కి మారిందని చెప్పాడు.. నేను కొన్ని విషయాలు అడిగా.. అతను డిటైల్స్ ఇచ్చాడు.. థాంక్స్ చెప్పి.. కాఫీ త్రాగి వెళ్ళిపోయాడు.. అరవింద భారతి ఇద్దరూ లోపలికి వచ్చారు.. అరగంటలో SP లెవెల్ సెక్యూరిటీ అధికారి వచ్చి శల్యూట్ కొట్టి మాట్లాడటం.. వాళ్ళకి నా పవర్ అప్పుడు అర్థం అయ్యింది.. కల్నల్, వర్గీస్ వచ్చారు.. ఇద్దరికీ ఏం చెయ్యాలో చెప్పా.. తర్వాత ఇంటికి వెళ్ళా.. సౌ నన్ను రిసీవ్ చేసుకుంది.. కడిగిన ముత్యం లా కొత్త పెళ్ళికూతురులా ఏదో కొత్తదనం తో ఉంది.. నాతో వచ్చింది.. నేను రూం కి వెళ్ళి హాట్ వాటర్ స్నానం చేసి వచ్చేసరికి పెసరపప్పు సూప్ రెడీ గా ఉంది.. బీర కాయ, శెనగపప్పు, చామ దుంపల వేపుడు, సాంబార్, రసం, పులిహోర, దద్దోజనం, పాయసం తో డిన్నర్ బాగా చేసారు..
ప్రొద్దున్న హోమం చేసాక అందరికీ భోజనాలు పెట్టారంట.. అమ్మ direction లో అన్నీ జరిగాయి.. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అంట.. భోజనాలు అయ్యాక బెడ్ రూంస్ లోపలికి వెళ్ళాం.. నైట్ మోడ్ ఆన్ చేసా.. సర్వెంట్ లు ఎవరూ బెడ్ రూం ల వైపు రాలేరు.. జలజ చెప్పింది ఈ ఊర్లో కొంచెం కష్టం అంది.. ఏ అని అడిగా.. నేను సాయంత్రం రక్ష కట్టుకుని సందు చివర ఉన్న గుడి కి వెళ్తుంటే ఇద్దరు వెధవలు నా వెంట పడ్డారు అంది.. నేను నవ్వి చెప్పా.. అత్తగారూ, మీకు 45 సంవత్సరాలంటే ఎవరూ నమ్మరు.. మీరు అలా ఉంటారు.. కుర్రాళ్ళు వెంట పడకుండా ఉంటే చాలు అని నవ్వా..నే వెనక్కి తిరిగి ఆమెని చూస్తూ కన్ను కొట్టా..సౌ కి పీరియడ్స్ ఉన్నప్పుడు జలజ ఆకలి తీరుస్తా కదా..ఇప్పుడు సడన్ గా ఇదేటి అనుకున్నా.... లేదు రాజూ నేను నిజమే చెప్తున్నా అంది..రాజూ ఈరోజు నేను చాలా సంతోషం గా ఉన్నా.. మీ అమ్మ వాడే నల్లపూసలు నాకూతురి మెడలో పడ్డాయి.. ఆమె పంపించిన కుంకుమ నా కూతురి నుదుటిలో పడింది ..అందుకే గుడికి వెళ్దాం అని బయలుదేరా అంది. ఓహ్ అదా.. మీ కూతురు నాకు దణ్ణం పెట్టడానికి కారణం..అని నవ్వా.. ఏరోజైతే అమ్మ నాన్న చెప్పారో ఆరోజే ఈమె నా భార్య అయ్యింది.. అప్పటినుండీ మేము కాపురం కూడా చేస్తున్నాం..
ఇక పెళ్ళి అందరి ముందు అంటావా అది కేవలం మీకోసం.. మేమిద్దరం ఎప్పుడో మొగుడు పెళ్ళాలం అని చెప్పా.. సడన్ గా గుర్తుకు వచ్చింది.. ఇంటలిజెన్స్ టీం మఫ్టీ సెక్యూరిటీ.. అదే చెప్పా.. అత్తగారూ, మనం కొత్త కదా, మఫ్టీలో సెక్యూరిటీ అధికారి లని నాన్న గారు పెట్టించారు.. మీరు ధైర్యం గా వెళ్ళండి అని చెప్పా.. ఇంట్లో డిజైనర్లు, బ్యూటీషియన్ లు మొత్తం 4 మంది ఉన్నారు.. అత్తని, అమెరికా అక్కని వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు.. బట్టలు కుట్టిస్తూ ఉంటారు.. ఇంతే కాక స్నానం చేయించ డానికి పెడిక్యూర్ మెనిక్యూర్ చెయ్యడానికి కూడా ఉన్నారు.. అందుకే సౌభాగ్య కొత్త పెళ్ళి కూతురులాగా ఉంది.. జలజ ఆమె రూం కి వెళ్ళిపోయింది.. జలజ రూం మాత్రం కోటి రూపాయలతో ఇంటీరియర్ చెయ్యబడి ఉంది.. నేను సౌ మా బెడ్ రూం లొ కి చేరాం..ఈరోజు సౌ ని వాత్యాయనుడు చెప్పిన వేరే భంగిమల్లో అనుభవించాలని ప్లాన్ చేసుకున్నా.."