Update 06

బస్సు ఎక్కి కూర్చుంటే కరెక్ట్ గా 3 గంటల్లో విల్లుపురం లో దింపేసాడు..

అక్కడనుంచి డీటెయిల్స్ కనుక్కుని క్యాబ్ బుక్ చేసుకొని టెంపుల్ కి వెళ్లి అక్కడ మెయిన్ పూజారిని కలిసి కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంటే 4 తర్వాత కలుద్దాం అన్నాడు..

సరే అని ఈలోపు కనపడ్డ వాళ్ళ దగ్గర గుడి హిస్టరీ తెలుసుకుంటూ 4 గంటలకి పూజారి దగ్గరకి వెళ్లి నెమ్మదిగా విషయం చెప్పం..

మొదట్లో నమ్మను అన్నాడు.. కాసేపటికి ఈ మధ్య కాలంలో ఇలాంటివి వినలేదు కానీ 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ గురువు గారి దగ్గర విన్న కథ చెప్పడం మొదలు పెట్టాడు..

వరకట్నం వేధింపులు పడలేక ఆత్మ హత్య చేసుకోబోయిన అమ్మాయి అబ్బాయిగా మారిపోయిన ఘటన గురించి చెప్పాడు.. తర్వాత మళ్ళీ పిల్లల కోసం మారిన మొగుడి కోసం మళ్ళీ ఆడదానిగా మారడానికి ఇక్కడకి వచ్చి గురువుగారితో మాట్లాడిందట..

కానీ తరువాత ఏమైందో తెలీదు అన్నాడు.. అప్పుడు గురువు గారు చెప్పిన సొల్యూషన్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏమైనా తెలుసా అని అడిగా..

తెలీదు కానీ ముందు ఇక్కడ కూతండావార్ కి మొక్కు చెల్లించుకోమని ఏమైనా సొల్యూషన్ దొరకచ్చు అని చెప్పగా..

సరే అని అయన చెప్పిన్నట్టు విధులు పూర్తి చేసి అప్పటికే చీకటి పడ్డం తో అక్కడే రూమ్ తీసుకొని ఉండిపోయాం..

అంటే ముప్పై ఏళ్ళ క్రితం నాకు జరిగినట్టు ఒకళ్ళకి జరిగిందన్నమాట.. మళ్ళీ అతను / ఆవిడ రాలేదు అంటే కంఫర్మ్ గా మాములుగా మారిపోయి ఉండొచ్చు.. అదే మాట అన్న అప్పుతో..

మారకుండా కూడా ఉండొచ్చు కదా.. ఇక్కడకి వచ్చి యూస్ లేదని మళ్ళీ రాలేదేమో అంది..

ఒసేయ్ కాసేపైనా హ్యాపీ గా ఉండనివ్వవే అని దాన్ని విసుక్కోని..

దేవుణ్ణి గట్టిగా మొక్కుకున్నా.. ఇది నిజమో అబద్ధమో.. నేను చేసింది తప్పో ఒప్పో కానీ.. మళ్ళీ మాములుగా మారడానికి చిన్న అవకాశం ఉన్నా చూపించమని..

అప్పటికే చాల అలసిపోయాం.. ఇక తినేసి రూమ్ కి వచ్చి మంచం మీద వాలిపోయా.. ప్రొద్దుటి నుంచి ఒకటే తిరుగుడు అయిపొయింది..

అది డబుల్ బెడ్.. అప్పు నైట్ డ్రెస్ బయటకి తీస్తోంది..చేంజ్ చేసుకోవడానికి..

రోజూ ఇంతకంటే చిన్న బెడ్ మీద పక్క పక్కన పడుకుంటున్నాం..ఈరోజు మా మధ్య గ్యాప్ వచ్చేలా ఉందే..

సడన్ గా నిన్న రాత్రి ముద్దు పెట్టడం గుర్తొచ్చింది..రాత్రి జరిగింది కలా నిజామా..

ఇది ఇంత దానికే అంత చేస్తుంది.. అలాంటిది నవ్వి ఊరుకుందంటే నమ్మబుద్ధి కావట్లేదు..

అడుగుదామా అని ఒక వైపు అడిగి మరీ తిట్లు తినడం అవసరమా అని ఒక వైపు మనసు లాగుతోంది..

ఏంట్రా అలా చూస్తున్నావ్.. బట్టలు మార్చుకోవా..

నాకే డ్రెస్ వేసుకున్న ఒకలాగే ఉందే..

ఇంకా డ్రెస్ లేకపోతె అనుకున్నానే..

నిన్న రాత్రి నాకంత కామం లేదని ప్రూవ్ చేసుకున్నాక కూడానా..

రేయ్ ఒక్క రోజు మూసుకొని పడుకుంటే మిగిలిన రోజులు ఎక్కేద్దాం అని డొక్కు ప్లాన్ వేసుంటావ్.. నాతో ఎంజాయ్ చెయ్యడం కోసం మంచివాడిలా ఆక్ట్ చేస్తున్నావ్ అని నా 6th సెన్స్ చెబుతోంది..

ఒసేయ్ నాకెందుకో నువ్వు రివర్స్ గేమ్ ఆడుతున్నావ్ అనిపిస్తోందే..

ఏ విషయం లో...

అదే నీకు నాతో సరసాలు ఇష్టం లేనట్టు...

రేయ్ ముందు పోయిన సెన్సెస్ ని వెనక్కి తెచ్చుకునే పని చూడు..నాతొ బిరియాని తరవాత ఒండచ్చు..

అది పులిహోర కదే..

నీ దగ్గర మసాలా ఎక్కువైపోయిందిరా.. అందుకే నీది బిరియాని..

ఐతే నాది నాకొచ్చేస్తే నీకు ఓకే అంటావ్..

బాబు నీది గాని నీకి వస్తే నీది నువ్వు మూసుకొని పడుకో.. అంటూ బాత్రూం లోకి దూరింది..

అంతేలే అన్ని ఆటోమేటిక్ గా అవ్వాలి.. జరిగినవన్నీ ప్లాన్స్ వేసుకుంటే అయ్యాయా..

కాసేపు ఫోన్ తీస్తే.. శిరీష నుంచి మెసేజ్..

ఇద్దరికీ అట్ట్రాక్ట్ అయిపోతున్న.. వెళ్ళగానే శిరీష కి నిజం చెప్పాలి అని డిసైడ్ అయ్యా..

అది ఎలా రియాక్ట్ అవుతుందో.. ఒకవేళ అదికూడా రూమ్ లోంచి పొమ్మంటే..

పొతే పోనీ..పక్కనే పూకు ఉన్నా కూడా మొడ్డతో దెంగలేని జన్మ ఎందుకు.. విరక్తి పుట్టింది..

ఈలోపు నైట్ ఫాంట్ షర్ట్ లో వచ్చింది అప్పు..

పాత డ్రెస్ ఏమో.. కొంచెం టైట్ గా ఉంది.. అలవాటుగా చూపులు వాటి మీదకి పోయాయి..

రేయ్ నీకు ఉన్నాయ్ గా నీవి చూస్కో అంది..

ఛీ ఛీ అన్నా..

అబ్బా.. నీ వాటి గురించి మాట్లాడితే కోపం వస్తుందా బాబు గారికి.. మమ్మల్ని మాత్రం గుచ్చి గుచ్చి చూడొచ్చా..

ఒసేయ్ మాటి మాటికీ నాకున్నాయి అని గుర్తు చెయ్యకే..

రేయ్.. ఇప్పటి దాక నీ వేషాలు చూస్తూ ఎం చెయ్యలేకపోయారా.. ఇప్పుడు మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు.. నీ గుట్టు ఎక్కడ ఉందొ నాకు అర్ధం అయిపొయింది..

ఒసేయ్.. నేను అమ్మాయి గా ఉన్న విషయం గురించి తప్ప ఏమైనా మాట్లాడు.. ప్లీజ్..

ఇన్ని రోజులు నన్ను ఎంత హింస పెట్టావ్ రా.. అంత ఈజీ గా వదిలేస్తానా..

సారీ నే.. ఇంకెప్పుడు నీ జోలికి రాను ప్లీజ్.. అన్నా..

ఏ కళనుందో.. సర్లే క్షమించేసాను పో అని దుప్పటి తీసి నిండా కప్పుకు పడుకుంది..

కాసేపు కరెక్ట్ గా ఆలోచిస్తే అప్పు మొన్న కూడా చేతికి కట్లు ఎలా విప్పుకున్నావ్ అంది.. అంటే నిజం గా నిద్రలో జరిగింది గుర్తు లేదా దీనికి..

ఐతే నిన్న కూడా ముద్దు పెట్టె ఉంటా.. దీనికి గుర్తు లేదేమో..

కానీ ఈరోజు నైట్ దీన్ని గోకే అవకాశం కంటే నిన్నటి నా ఫీల్ వేస్ట్ అయిపోయిందనే బాధ ఎక్కువ వేసింది..

సర్లే ఎం చేస్తాం.. బెడ్ కి తాను ఆ చివర..నేను ఈ చివర.. ఇంత పెద్ద మంచం తయారు చేసినవాణ్ణి తిట్టుకుంటూ...

శిరీష కి గుడ్ నైట్ మెసేజ్ పెట్టి.. రేపటి గురించి ఆలోచిస్తూ పడుకున్నా..

xxxxx

చుట్టూ జనాల హడావిడి..

మార్క్స్ తక్కువొచ్చాయేమో.. లవ్ ఫెయిల్ కేసు లా ఉందే.. ఎవరైనా తోసేశారా అనుకుంటూ..

అదేంటి నేను దూకేశా కదా.. ఇంకా చచ్చిపోలేదా.. లేదు పోయాను..

అంటే అది నా.. బాడీ.. నేను ఆత్మ నా.. ఓహ్ నో.. నాకు ఆత్మ అవ్వాలని లేదు.. అసలు నాకేం వద్దు..

మా అమ్మ పరుగు పరుగున వస్తోంది.. నాన్న కళ్ళలో కన్నీరు.. ఎప్పుడు చూడలేదు.. నా ప్రాబ్లెమ్ ముందు వీళ్ళు పడబోయే వేదన నాకు గుర్తు రాలేదు..

దేవుడా.. నన్ను మళ్ళీ బ్రతికించగలవా.. సురేష్ కి లొంగిపోయి ఒక తప్పు చేశా అనుకున్న.. చనిపోయి ఇంకో తప్పు కూడా చేశా..

సురేష్..అవును అసలు వీడు ఎక్కడున్నాడు... వెతికితే క్లాస్ లో కూర్చుని ఏడుస్తున్నాడు..

సురేష్ ఫ్రెండ్ - మామ ఏమయిందిరా..

సురేష్ - రేయ్ అరుణ ఎంత చెప్పిన వినకుండా దూకి సూసైడ్ చేసుకుందిరా..

సురేష్ ఫ్రెండ్ - వాట్?

సురేష్ - నేను నిజంగానే లవ్ చేసారా.. ఇప్పుడు అబార్షన్ చేయించుకో.. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని చెప్పా... ఇప్పుడు చేసుకుంటావా లేదా అని మొండి పట్టు పట్టేసరికి విసుక్కున్నా.. ఇంత పని చేస్తుందని అనుకోలేదు..

సురేష్ ఫ్రెండ్ - రేయ్ ఏడువకురా.. మరి ఇప్పుడు సెక్యూరిటీ అధికారి కేసు ఐతే తాను ప్రేగ్నన్ట్ అని తెలిస్తే గొడవలు అవుతాయేమోర..

సురేష్ - అది మావాళ్లకి చెప్పి ఏదోలా మేనేజ్ చెయ్యొచ్చు కానీ.. తను మళ్ళీ తిరిగి రాదు కదరా..

అయ్యో... తొందర పడ్డానా.. నేను ప్రాణాలు తీసుకోవడమే కాకుండా నాలో ప్రాణాన్ని కూడా చంపేశా కదా.. సురేష్ అడిగినప్పుడే అబార్షన్ చేసున్న జరిగేది అదే కదా..

దేవుడా.. ఏది తప్పు ఏది రైట్.. అర్ధం కావట్లేదు..

రోజులు గడుస్తున్నాయి..సురేష్ మనిషి మనిషిలా లేడు.. ఎప్పుడు నా ఫోటో చూసుకుంటూ.. సారీ చెప్తూ...

కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో కూడా నిజం తెలిసిపోయింది.. మాకు ముందే చెప్పాల్సింది కదా అన్నారు..

చనిపోయా కాబట్టి ఇలా అంటున్నారు.. బ్రతికుంటే అసలు గుమ్మంలో కాలు పెట్టనిచ్చేవారా..

సిట్యుయేషన్ ని బట్టి మారిపోయే మనుషులు.. చచ్చిపోయి మంచి పని చేసానా..

ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయ్.. కాలేజీ 1st రావలసిన సురేష్ ఎడ్జ్ లో పాస్ అయ్యాడు..వాళ్ళ మావయ్య సలహా మీద కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు..

కానీ నేను ఎంతకాలం ఇలా ఆత్మలా ఉంటా.. బ్రతికున్నపుడు మనశాంతి లేదు.. పోయినా లేదు..

మళ్ళీ అమ్మని చూడాలనిపించి ఇంటికి వచ్చా.. ఇంట్లో అంతా సందడిగా ఉంది.. చాల కాలం తర్వాత అందరూ హ్యాపీ గా ఉన్నారు..

పిన్ని నెల తప్పింది.. అమ్మమ్మ మా ఇంటికి పంపిస్తా అని చెప్పిందట..

ఒక రెండు రోజులకి పిన్ని బాబాయ్ మా ఇంటికి వచ్చారు.. వాట్.. వాళ్ళు నా అమ్మ నాన్న కదా..

Xxxxx

దిగ్గున లేచి కూర్చున్నా.. వాట్ మా పిన్ని బాబాయ్ కే నేను పుట్టానా.. అంటే అరుణ నాకు అక్క..

ఎహె అక్కేంటి.. నేనే అరుణ కదా.. ఒకే.. ఒక క్లారిటీ వచ్చింది..ఐతే సురేష్ దొరకడం కూడా ఈజీ నే..

అపరాజిత - ఏమయిందిరా..

నేను - మళ్ళీ కల వచ్చిందే..

అపరాజిత- కానీ నువ్వు అలాగే ఉన్నావ్..

నేను - తెలుసు కానీ కొన్ని డీటెయిల్స్ తెలిసాయి.. అని వచ్చిన కల ఎక్స్ప్లెయిన్ చేశా..

అపరాజిత - అంతా బానే ఉందిరా.. మీ అమ్మ నాన్నల ప్రేమ మళ్ళీ పొందడానికో వాళ్ళ కోసమో నువ్వు మళ్ళీ అదే ఫామిలీ లో పుట్టావ్ ఓకే.. కానీ అమ్మాయిల మారడం ఎందుకు..

నేను - మళ్ళీ పడుకుని చూడనా.. కల కంటిన్యూ అవుతుందేమో..

అపరాజిత - ఇన్ని రోజులు రాని కల ఇప్పుడు వచ్చిందంటే ఇక్కడకి రావడం మంచిది అయ్యింది అంటావా..

నేను - అదేదో రీసన్ కూడా తెలిసుంటే ఇంకా బావుండేది కదా..

అపరాజిత - ఐ గెస్ నువ్వు సురేష్ కి ఎదురు పడితే తప్ప అది తెలీదేమో..

నేను - అవును సురేష్ ది ట్రూ లవ్ అని కూడా తెలిసిందిగా..

అపరాజిత - ఇప్పుడు వాణ్ణి గాని పెళ్లి చేసుకుంటావా కొంపతీసి..

నేను - ఒసేయ్ రూపం ఎలా ఉన్నా నేను 100 % మగాణ్ణి..

అపరాజిత - ఆ విషయం తెలుసు కాబట్టే నా జాగ్రత్తలో నేను ఉన్నా..

నేను - ఒసేయ్ ఒక్క టాపిక్ మీద ఉండేవే.. సో తను మంచివాడే కావచ్చు.. నా గెస్ ఏంటంటే ఇద్దరిలో ఒక గిల్ట్ ఉండిపోయింది.. ఒకరికి ఒకరం ఎదురుపడి మా మనస్సులో భారం దించుకుంటే అక్క ఆత్మ శాంతిస్తుంది అనిపిస్తోంది..

అపరాజిత - మరి ఇదేదో నీకు గత జన్మ జ్ఞాపకంలా వచ్చి నువ్వే సురేష్ ని కలిసి చెప్పిన సరిపోయేదిగా..

నేను - కావచ్చు.. కానీ అరుణ్ ల వెళ్లి అరుణ ఫీలింగ్స్ చెప్పడానికి.. అరుణ లా వెళ్లి అరుణ ఫీలింగ్స్ చెప్పడానికి చాల తేడా ఉంది అనుకుంటున్నా..

అపరాజిత - ఆక్సిప్టెడ్.. బట్

నేను - నన్ను కొంచెం ఆలోచించనీవే..

అపరాజిత - నేను అదే అడుగుదామనుకున్న.. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని..

నేను - డైరెక్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది..

అపరాజిత - హ ఇలా వెళ్లి.. ఎం చెప్తావ్.. నేనే మీ కూతుర్ని మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యండి అంటావా..

నేను - మరి ఎం చెయ్యాలే..

అపరాజిత - ఆలోచిద్దాం రా.. కంగారేముంది.. ముందు ఏమైనా తినాలి.. ఆకలి దంచేస్తోంది..

నేను - కంగారు ఏముందా.. అలవాటులేనివన్నీ తగిలించుకు తిరుగుతుంటే ఎలా ఉందొ తెలుసా..

అపరాజిత - మరి మమ్మల్ని నలిపేసినప్పుడు మాకు ఎలా ఉంటుందో అర్ధం అయ్యిందా.

నేను - అదేనే నా బాధ కూడా... నాది నాకొచ్చేసిందనుకో..

అపరాజిత- చి చి..సిగ్గు లేనోడా..

ఐతే అక్క మెమోరీస్ తో నా పేరు అరుణ్ అని పెట్టారు అన్నమాట.. ఇంకొంచెం క్లారిటీ వచ్చింది..

వాళ్ళ మెమోరీస్ సరే.. ఇప్పుడు నీకు కూడా గత జన్మ మెమోరీస్ అన్ని వచ్చాయి కదా..

ఐతే?

ఇప్పుడు అమ్మాయిల మారా అని ఫీల్ అవుతున్నావ్ కానీ అసలుకైతే నువ్వు అమ్మాయివే కదా..

ఏంటే నీ ఫిట్టింగ్..

ఎం లేదులే.. అంటూ అప్పు నవ్వుకుంటూ బాత్రూం లో దూరింది స్నానానికి..

వెంటనే శంకర్ గాడికి ఫోన్ చేశా విషయం చెప్పడానికి..

శంకర్ - సూపర్ రా.. ఇంకా కాలేజీ పనులేం లేవు కదా.. డైరెక్ట్ మీ పెద్దమ్మ వాళ్ళ వూరు వెళ్లడం ఆ సురేష్ గాడిని కనిపెట్టడం.. తర్వాత..

నేను - అవును తర్వాత.. నేను అరుణ్ ల మారడం ఎలా..

శంకర్ - ఇంకో కల వస్తుందిలేరా.. అప్పటిదాకా టెన్షన్ పడకు..

నేను - రేయ్ ఇప్పడూ నువ్వు ఎదురుగ ఉండుంటే..

శంకర్ - రేయ్ పాజిటివ్ గా మాట్లాడిన తీసుకోలేకపోతే ఏమి చెయ్యలేం..

నేను - సరే వచ్చాక ప్లాన్ చేద్దాం.. బాయ్..

నీట్ గా.. బట్టలు కట్టుకు వచ్చింది అప్పు..

నేను - అదేంటే.. ఈరోజు అసలే హ్యాపీ మూడ్ లో ఉన్న.. షో కట్ చేసేసావ్..

అపరాజిత - రేయ్..పబ్లిక్ హోటల్ ఇది.. ఎవడు ఎక్కడ కెమెరాస్ పెట్టాడో తెలీదు.. మూసుకుని వెళ్లి నువ్వు కూడా జాగ్రత్తగా రా.. లేకపోతె నీ వీడియో ఏ వెబ్సైట్ లోనో వస్తే ఏడుస్తావ్..

థాంక్స్ చెప్పి.. నీట్ గా రెడీ అయ్యి వచ్చేసరికి అప్డేట్ ఏంటంటే.. శిరీష చెన్నై వస్తా అని.. మమ్మల్ని ఒకరోజు చెన్నై లో ఉండమని..

నేను- ఎం చెప్పావ్..

అపరాజిత - మళ్ళీ మళ్ళీ రాము కదరా.. ఓరోజు చెన్నై చూసి పోదాం..

నేను - ఒసేయ్ నాకసలే నెక్స్ట్ ఎం అవుతుందా అని టెన్షన్ పెరిగిపోతుంటే నీకేం పట్టనట్టు చెన్నై మద్రాస్ అనుకుంటూ..

అపరాజిత - అది వస్తోంది అంటే ఎగిరి గంతులేసి పండగ చేసుకుంటావ్ అనుకున్న..అందుకే ఓకే చెప్పా..

నేను - కరెక్టే కానీ..

అపరాజిత - ఏమయిందిరా.. పూర్తిగా చెప్పు..

నేను - నేను మళ్ళీ మగాడిలా మారిపోతే నాతో ఇలా ఉండరు కదా.. మళ్ళీ నేను శంకర్ గాడు.. న బాచిలర్ లైఫ్..

అపరాజిత - అంటే నువ్వు వర్జిన్ వా..

నేను - అవును..

అపరాజిత - అవునా... ఐతే నువ్వు మారిపోయాక శిరీష ని నేను ఒప్పిస్తాలే..

నేను - శిరీష ని నేను ఒప్పించుకుంటాలే కానీ నువ్వు ఒప్పుకో చాలు..

అపరాజిత - మీ ఇద్దరి మధ్యలోకి నేనెందుకు అడ్డు వస్తారా.. ఎంజాయ్..

నేను - ఒసేయ్ నేను అన్నది.. నాతో నువ్వు ఒప్పుకో అని..

అపరాజిత - చెప్పిచ్చుకు కొడతా.. నా మూతి నాకిన రోజు దాని పూకు నాకినప్పుడే నువ్వు అర్హత కోల్పోయావ్.. ఐన నాకోసం నన్ను మాత్రమే లవ్ చేసేవాడు ఎక్కడో పుట్టే ఉంటాడు.. అన్ని వాడికే..

నేను - ఒసేయ్ మీరు ఫ్రీ గా ఉండకపోతే నేను అంత ధైర్యం చెయ్యనే.. నేను చాల డీసెంట్..

అపరాజిత - నేను నమ్మను..

నేను - ఇన్ని రోజులు నీ పక్కన పడుకున్న...ఐన నిన్ను ముట్టుకోలేదు.. ఐన నమ్మకపోతే ఎలాగే..

అపరాజిత - ముట్టుకోలేదా.. ముద్దులు పెట్టడం ముట్టుకోవడం కాదా..

నేను - ఐతే నాది కల కాదా.. నిజంగానే నిన్ను ముద్దు పెట్టుకున్నానా.. కళ్ళ మీద.. అవునా..

అపరాజిత - నువ్వు పెట్టుకుని నన్ను అడుగుతావేంట్రా..

నేను - అదేనే.. కల అనుకున్న..కన్ఫర్మేషన్ కోసం.. అడిగా.. సో

అపరాజిత - సో లేదు.. వంకాయ లేదు.. బయలుదేరదాం పద.. శిరీష ఫ్లైట్ కి వస్తుంది.. మనం వెళ్ళేటప్పటికి అది రీచ్ అయిపోతుంది..

నేను - లేదు.. దాన్ని రావద్దని చెప్పు.. నువ్వు చాలు నాకు..

అపరాజిత - రేయ్.. నాతో అడ్డుకోవద్దు.. నువ్వు నన్ను భరించలేవు కానీ దాంతో ఎంజాయ్ చేస్కో..

నేను - లేదు ఐయామ్ సీరియస్.. నువ్వు చాలు నాకు..

అపరాజిత - నాకు మగాడు కావాలి..

నేను - నేనే వాణ్ణి..

అపరాజిత - వాడు నన్ను మాత్రమే లవ్ చెయ్యాలి..

నేను - నేనే వాణ్ణి..

అపరాజిత - వేరే అమ్మాయిలకేసి కన్నెత్తి కూడా చూడకూడదు..

నేను - నేనే వాణ్ణి..

అపరాజిత - ఐతే శిరీషని రాని.. చూద్దాం ఎం అవుతుందో..

నేను - ఒసేయ్ ఎందుకె నాకీ శీల పరీక్ష..

అపరాజిత - దాని మీద చెయ్యి వేసి చూడు అప్పుడు చెప్తా.. నీ సంగతి..

నేను - ఒసేయ్ పోనీ ఓ కాన్సెప్ట్ పెట్టుకుందాం.. అమ్మయిలా ఉన్నత కాలం నీ జోలికి రాను.. మగాడిలా మారక నువ్వు తప్ప ఎవరు వద్దు సరేనా..

అపరాజిత - పోనీ అబ్బాయిలతో ట్రై చేస్తావేరా..

నేను - నో వే.. ఐయామ్ నాట్ గే..

అపరాజిత - మమ్మల్ని మాత్రం లెస్బియన్స్ ల మార్చేయ్యొచ్చా..

నేను - అది కాదే.. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఆ ఇది..

అపరాజిత - ఇలాగె ఉండిపో ఐతే..

నేను - ఒసేయ్ ఇన్నేళ్లు మగాడిలా బ్రతికాక ఇలా ఉండిపోవడం కష్టమే..

అపరాజిత -అసలుకైతే నీలో అమ్మాయి ఫీలింగ్స్ ఏ కదరా ఉండేది..

నేను - ఒసేయ్..అమ్మాయి అబ్బాయ్ అని విడి విడి ఫీలింగ్స్ అంటూ ఎం ఉండవ్.. అమ్మ నాన్న ఫ్రెండ్స్ మీద ఎవరికైనా ఒకలాంటి ఫీలింగ్స్ ఏ ఉంటాయి.. జస్ట్ నాకు అమ్మాయిలతో క్లోజ్ గా ఉండే అవకాశం ఏర్పడింది అంతే..

నేను - ఒకరి మీద ఇష్టం దాటి ఫ్రెండ్షిప్ దాటి కోరిక దాటి లవ్ దాటి ఒక చెప్పలేని ఫీలింగ్ రావడం అనేది ఎవరికైనా ఒకటే..

అపరాజిత -అంటే..

నేను - నాకు ఈ వూళ్ళో ఏక్కువ సేపు ఉండాలని లేదు కానీ మనం బస్సు లో మాట్లాడుకుందాం లే కానీ పద.

బయలుదేరి చెన్నై కి టికెట్స్ తీసి విండో సీట్ లో కూర్చున్న అప్పు కేసి చూస్తున్నా.

ఎండ కొంచెం ఎక్కువ గానే ఉంది.. కిటికీ ఫుల్ ఓపెన్ చేసింది గాలి కోసం.. ఆ స్పీడ్ కి మొహం మీద ఎగురుతున్న జుట్టుని సరిచేసుకుంటూ తన వైపే చూస్తున్న నన్ను చూసింది..

అప్పు - ఏంటి ఇందాకటి టాపిక్ కంటిన్యూ చేద్దామా

నేను వద్దంటూ తలా ఊపా.

మళ్ళీ తను తల అటువైపు తిప్పి సుదూరంగా ఉన్న కొండల వైపు చూస్తోంది..

నా ఆలోచనలు నాలో ఉన్న అరుణ ని అరుణ్ ని దాటి అపరాజిత మీదకి పోతున్నాయి..

నేనేం టీనేజ్ కుర్రాణ్ణి కాదు కదా.. వద్దంటే ఫీల్ అవ్వడానికి.. ఈ ఏజ్ లో కావాల్సిన మెంటల్ సపోర్ట్ తన నుంచి నాకు దొరుకుతోంది..

తనకి ఇష్టం లేకపోతె మొదటి రోజే నన్ను దూరం పెట్టొచ్చు.. సో నాకొచ్చిన ప్రాబ్లెమ్ వాళ్ళ తాను నాతో పటు ట్రావెల్ అవుతోంది తప్ప నేనంటే పర్సనల్ ఇంటరెస్ట్ లేదన్నమాట..

గుండెల్లో ఎక్కడో కొంచెం బాధ వేసింది.. బట్ నాకంటూ హెల్ప్ చేస్తున్న దాని మీద కోపం తెచ్చుకోబుద్ధి కాలేదు..

ఎందుకో మెంటల్ గా వీక్ అవుతున్నా అనిపించింది.. ఇంకెంత కలం ఇలా.. తన ఎడమ చేతిని అందుకొని నా కుడి చేతి వేళ్ళని తన వెళ్లాలో జొనిపిస్తూ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని తన భుజం పై వాలిపోయా..

అలాగే నిద్ర పట్టేసింది... చెన్నై ఇంకో అరగంట ఉందనగా మెలకువ వచ్చింది..

తన చేతిలో నా చెయ్యి అలాగే ఉంది..

సరే ఎక్కువ కన్ఫ్యుస్ కావద్దు.. మారేదాకా దీని సంగతి వదిలేయ్ అని.. చేతిలోంచి చెయ్యి తీసా.. సర్రున తిరిగి చూసింది..

ఇంతకీ ఎక్కడకి ప్లాన్ అంది..

మీ రైటర్ ని అడుగు చెన్నై లో ఎం చూడాలో నాకేం తెలుసు ఇదే 1st రావడం అంది..

సరే మహాబలిపురం పోదాం అని డిసైడ్ అయ్యాం..

శిరీష అప్పుడే దిగిందిట ఎయిర్పోర్ట్ లో.. మేము వస్తున్నాం వెయిట్ చెయ్యమని చెప్పి.. మేము అక్కడే ఎయిర్పోర్ట్ దగ్గర దిగిపోయాం..

అది వస్తూ వస్తూనే అప్పు కి చిన్న హాగ్ ఇచ్చి నన్ను పట్టుకు నలిపేస్తూ ఒక్క లిప్ కిస్ ఇచ్చింది.. దీనికి నాకంటే ముదిరిపోయినట్టుంది..

ఎంజాయ్ చేశాను కాను పక్కనే అపరాజిత మొహం చూడగానే సగం మూడ్ పోయింది.. ఐన శిరీష నా చెయ్యి పట్టుకు చెప్పండే ఎక్కడకి పోదాం అంది.. మహాబలిపురం అనగానే సరే అంటూ క్యాబ్ బుక్ చేసాం..

లగేజి సర్దుతుండగానే నువ్వు ముందు కూర్చోవే అంది శిరీష అప్పుతో.. ఎం జారుగుతుందో చూద్దాం అనుకుంటూ నేను బ్యాక్ ఎక్కి కూర్చున్న అప్పు బ్యాక్ సైడ్..

శిరీష డోర్ ఓపెన్ చేసి అటు జరగవే అంటూ నన్ను డ్రైవర్ బ్యాక్ సైడ్ కి జరిపి నా పక్కన కూర్చుంది..

క్యాబ్ బయలుదేరిన కొంచెం సేపటికే పగటి పూట పడుకోవడం బాగా అలవాటు అయిపొయింది అంటూ నా వొళ్ళో తల పెట్టుకు పడుకుంది..

అప్పు ఒక లుక్ వెనక్కి ఇచ్చి మ్యాప్ పెట్టుకొని విసిటింగ్ ప్లేసెస్ అరౌండ్ చెన్నై లో మునిగిపోయింది..

ఈలోపు వొళ్ళో వాలిన శిరీష అటు ఇటు కదులుతూ నా పొట్ట వైపు తిరిగి నా డ్రెస్ పైనుంచి ముద్దులు పెడుతోంది..

అప్పటికి కానీ నాకు సబ్జెక్టు అర్ధం కాలేదు.. ఇది ఆగలేక వచ్చేసింది అని..

నెమ్మదిగా నా కుడి చేతిని తన భుజం మీదుగా టాప్ మీదకి పోనిచ్చి మెల్లిగా తన సన్ను అందుకొని పిసకడం మొదలు పెట్ట..

అప్పటికే సాయంత్రం అవుతుండడం వల్ల.. నేను కరెక్ట్ గా డ్రైవర్ వెనక ఉండడం వల్ల డ్రైవర్ కి కనపడే ఛాన్స్ లేకపోవడంతో..

నేను ఇంకొంచెం ఛాన్స్ తీసుకుంటూ తన టాప్ లోపాలకి చెయ్యి దూర్పి రెండు రోజులుగా పస్తులున్న నా చేతికి పాల కుండలు అందించా..

అవి ఆత్రం గా నిండు కుండలలోంచి పాలను తోడుకుంటూ వాటిపై ఉన్న ముచికలను చిలుకుతూ ఇద్దరి పూకుల్లోంచి వెన్నని కరిగించి కార్పిస్తున్నాయ్..

నేను శిరీష ఒక్కో సన్ను ని మార్చి మార్చి పిసుకుతుంటే అది నా పెదాలు అందుకోడానికి తలను తన మీదకి వంచుతోంది..

అమృతం తాగి చాల రోజులు అవ్వడంతో కాసేపు పాలను వదిలి తన పెదవులను నా పెదవులకి అనుగుణంగా తిప్పుతూ పై పెదవిని అందుకొని అధర సముద్రాన్నినా నాలుకతో చిలుకుతూ కింది పెదవిని చేరుకున్న...

తన నాలుకని నాలోపలికి లాక్కోవాలని నేను నా నాలుకను లోపలి లాక్కోవాలని తాను చేసే ప్రయత్నంలో ఇద్దరి లాలాజలాలలో పెదవుల తీపి కలిసి వాటికి ముక్కులోంచి విడిచే వేడి శ్వాసతో మరిగించి ఆ పెదవులనే జుర్రుకుంటూ.. ఇదే కదా అమృతమంటూ.. మాలోకంలో మేము మునిగిపోయి ఉండగా..

డైరెక్ట్ రూమ్ కి వెళ్లిపోదామా అంతో అప్పు వెనక్కి తిరిగింది..

చి చి అప్పుడే మొదలెట్టేశారా అంటూ విసుక్కోవడం తో విడవలేక విడిపడి తన కేసి చూసాం..

ముహుర్తాలు పెట్టుకోవడానికి ఇదేమైనా 1st టైం ఆ అంది శిరీష..

ఒసేయ్ డ్రైవర్ ఉన్నాడే అంది అప్పు..

శిరీష - ఉండని.. వాడికి కనపడదు వినపడదు..టెన్షన్ ఎందుకు..

వినపడకపోవడమేంటే..

శిరీష -అదేనే తెలుగు రాదు కదా.. వినపడ్డా వినపడనట్టే..

అమ్మ తల్లి తమిళనాడు వచ్చి తెలుగోళ్ల పరువు తియ్యకు.. కాసేపగండి.. మీ ఇష్టం..

ఆహా.. ఇది కసి మీద ఉంది.. అది కాక మీద ఉంది.. నైట్ నా పరిస్థితి ఏంటో..​
Next page: Update 07
Previous page: Update 05