Chapter 020.3

పాత పురాణాలు - కొత్త కోరికలు - 3

నా కళ్ళు ఆటోమాటిక్గా ఎరుపెక్కుతూ, నా దవడ కండరాలు బిగుసుకుంటూ ఉంటే, అవీ సవీ ఇద్దరూ నా కళ్ళల్లోని ఎరుపు జీర, నా మొహంలోని కోపమూ చూసి రెండువైపులనుంచీ లల్లీని గట్టిగా పట్టుకున్నారు. లల్లీ నా చేతులు పట్టుకుని, “విన్నూ! ఆగు పూర్తిగా విందాం! విని ఏం చెయ్యాలో అదే చేద్దాం! వదిలేది మాత్రం లేదు! ఆగు ప్లీజ్! వీళ్ళు భయపడుతున్నారు!” అంటూ నా చేతులమీద నిమురుతూ ఉండేసరికి, నా విచక్షణ నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసింది. నేను లేచి సిగరెట్టు వెలిగించి, “సారీ! చెప్పండి! కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయా!” అని గట్టిగా శ్వాస బయటకు వదిలి, వాళ్ళని చెప్పమంటూ దమ్ము కొడుతూ అటూ ఇటూ తిరగసాగను. సవీ “మగడా! మీ నాన్నగారు వాళ్ళు చేసే స్మగ్లింగ్ వ్యాపారానికి అడ్డు వస్తునారు అని ఆ యంపీ ఎవరికో సుపారీ ఇస్తేనే, మీ ఇంటిమీద దాడి జరిగింది. మీరిరువురూ వాళ్ళని పారద్రోలారు. తర్వాత ఆ యంపీ సుపారి వేరేవాళ్ళకి ఇస్తే, వాళ్ళు చేసిన అటాక్లో మీ నాన్నగారు తీవ్రంగా గాయపడి మరణించారు.

ఈ మొత్తం విషయంలో మీ నాన్నగారిని కోయంబత్తూర్ ట్రాన్స్ఫర్ చేయించడంలో మాత్రమే పారూ వాళ్ళ నాన్న గారి హస్తం ఉంది. అక్కడికి పంపిస్తే, కొత్త ఊరిలో మీ నాన్నగారిని చంపడానికి సులువవుతుందని ప్లాన్ చేసి యంపీ పారూ వాళ్ళ నాన్నకి బోలెడంత లంచం ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించాడు. పారూ వాళ్ళ నాన్న, ఆ డబ్బుకి కక్కూర్తి పడి, మీ నాన్నగారిని ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ యంపీ చేసే దొంగ వ్యాపారమేమిటో తెలిస్తే, మీరు షాకవ్వుతారు. మేము చంపిన మనుషులు ఇతని మనుషులే. దొంగ విగ్రహాల స్మగ్లింగు విషయం పారూ వాళ్ళ నాన్న తన పాత పరిచయాలతో కనుక్కుని యంపీకి చెబుతే, యంపీ పారూ వాళ్ళ నాన్నకి లంచం ముట్టచెప్పి, తన మూకని ఆ విగ్రహాలని కొట్టెయ్యడానికి పంపాడు. వాళ్ళ ఖర్మ కాలి మీ అమ్మగారు అప్పుడే నీకు పుట్టినరోజున వండిపెట్టాలి అని కోరిక కోరితిరి. మేము మా నిజ రూపము చూపించేసరికి సగం మంది చచ్చితిరి. మిగిలిన సగం మందినీ మేము మా కరకు నఖములతో పొడిచి చంపితిమి. వీరిచేతిలో మరణించినవారు వీరి ప్రత్యర్ధులు. వారి నావ మేము సాధించిన నావ కన్నా ముందర నీకు కనిపించింది. అసలు విషయమేమిటీ అంటే, యంపీ ఇచ్చిన లంచములను పోగేసీ పోగేసీ, పారూ వాళ్ళ నాన్న పాత కలప సామాను దూర ప్రాంతాలకి చేరవేసే వ్యాపారము మొదలెట్టినాడు. దానికి మళ్ళీ యంపీ సాయము తీసుకుని, యంపీ ఓడలలోనే విదేశాలకు పంపుతూ ఉన్నాడు.

యంపీ ఇది అలుసుగా తీసుకుని, పారూ వాళ్ళ నాన్న పంపే చెక్క పెట్టెలకు బదులు, తాను కొట్టేయించిన దేవతా విగ్రహాలూ, పురావస్తు ఖడ్గాలూ బయటకు పంపుతూ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడైనా పట్టుబడితే, పారూ వాళ్ళ నాన్న ఇరుక్కుంటాడు. అట్లా పథకము వేసాడు యంపీ. నిన్న మనం పట్టించిన పడవలో ఉన్నది యంపీ సరుకే. కాగితాలలో ఉన్నది మాత్రము పారూ వాళ్ళ నాన్న పేరు. పారూ వాళ్ళ నాన్న తనని మోసము చేసాడని యంపీతో వాగ్వివాదము చేస్తూ ఉంటే, యంపీ పారూ నాన్నని కొట్టి తన పశుశాలలో బంధించినాడు. మేము చూచుసరికి, పారూ తండ్రి స్పృహ తప్పిపోయి ఉండెను. ఆతని పరిస్థితి దారుణముగా యున్నది. లేచి తన కాళ్ళమీద తిరిగి నడుచుట ఇగ సాధ్యపడదు. వెన్నుపాము మీద దెబ్బ కొట్టినారు. ఆ కొట్టిన వ్యక్తే మీ నాన్నగారి వెన్నుపాము మీదా దెబ్బ కొట్టెను. ఆతడు మీ దేశస్తుడు కాడు. చేతులనే కత్తులవలే వాడుచూ దారుణమైన కముకు దెబ్బలు కొట్టుచున్నాడు. ఆతగానికీ నీ వయసే ఉండును, కానీ ఎత్తులో నీకన్నా ఒక బెత్తెడు ఎక్కువ.” అంటూ యంపీ దగ్గరున్న ప్రొఫెషనల్ గురించి వర్ణిస్తూ ఉండేసరికి, నాకు గిర్రున కళ్ళ ముందర మూడేళ్ళక్రిందటి బొమ్మ కనపడసాగింది.

అవీ సవీ నుంచి అందుకుని “వారికి మీ మీద అనుమానము కలిగింది. తటరక్షకభటులు నివేదించిన వాటిలో ఖడ్గము లేదు. మన నావే ఆ పరిసర ప్రాంతములలో తిరుగాడుచున్నది అని వాళ్ళు ఆనుపానులు లాగి, మన మీద సందేహించుచున్నారు. వారికి ఆ ఖడ్గము ఎట్టిపరిస్థితులలో కావలెను. మిగిలిన విగ్రహములూ ఖడ్గములూ ఒక ఎత్తంట. ఈ శాతకర్ణి ప్రేరేపిత ఖడ్గము వాటన్నిటికన్న రెండు రెట్ల విలువ ఎక్కువ అంట. ఈ ఖడ్గపు చరిత్ర మొత్తము ఆ విదేశీయునికి తెలియును. ఆతడు మీతో యుద్ధము సలుప వువ్విళ్ళూరుతూ సిద్ధముగా ఉండినాడు. ఆ ఖడ్గము తిరిగి సాధించుటకు మిమ్ములని నిర్జించే యోచన సేయుచున్నారు. రానున్నది మకరసంక్రమణము. ఆనాడు ఇక్కడ వృషభములతో క్రీడ సాగును కదా! ఆ యంపీ ఆతనిని సముదాయపరచి, మిమ్మల్ని ఎటులైనా ఉద్రేకపరిచి మీరందు పాల్గొనునట్లు సేయుటకు ప్రథమ పన్నాగము పన్నుచున్నాడు. ఆ క్రీడనందు పరిగెట్టు వృషభశృంగములకు పాషాణము పూతపూచి మీ ప్రాణములు హరింప పన్నాగము పన్నినాడు ఆ యంపీ. మీ మామ దానికి వ్యతిరేకించినందుకు, తన మోసమును ఎరింగి ఎదురు తిరిగినందుకు, మీ మామని గాయపరిచి తన పశుశాలలో బంధించినాడు ప్రస్తుతము. మీ మీద దాడి జరుపు దినమునే, పారూ నాయనను కూడా ఆ వృషభముల కాళ్ళ క్రింద పారవేయుటకు అట్టిపెట్టినారు.

ఇది అచటనే వారిని వధింప యత్నింపగా, నేను దీనిని ఆపి మీయొద్దకు తెచ్చినాను.” అని అంటూ ఉంటే, సవీ “నాథా! ఆనతీయుడు. వారిరువురినీ అచటనే భూస్థాపితము గవించి వచ్చెద. ఆ ముదుసలి జంబూకము మరణించిన, గంగ వివాహమూ ఆగిపోవును కదా! ఏటి సూతకము వచ్చును ఆ వరునికి. కనుక మనకునూ ఇంక గంగ గురించి చింత ఉండదు.” అని అంటూ ఉంటే, “గంగ పెళ్ళొద్దందని మీకెలా తెలుసే??” అంటూ లల్లీ ఆశ్చర్యపడుతూ అడిగింది. “మేము కొలది సమయము పూర్వమే వచ్చితిమి. గంగ తన తండ్రితో వాగ్వివాదము సేయు సన్నివేశము చూచి, మీరు ఒంటరిగా దొరుకు సమయమునకు కాచుకుని ఉంటిమి.” అని అంది అవీ. “మొత్తం తెలిసింది కదా! యంపీ నుంచి పొట్టి ప్రసాదుని కాపాడాలా వద్దా అన్నది చూడు ముందర. పోట్టోడు కామెడీ విలన్ మాత్రమే! ఆల్రెడీ దెబ్బడిపోయింది వాడికి. కాపాడేద్దాం! ఎంతన్నా పారూ బాబు కదా! పారూని మనిద్దరికోసమే కన్నాడు కదా పాపం! వాడిని తెచ్చి మనింట్లోనే ఒక మూల మంచమ్మీద పడేద్దాం! సుమిత్రాంటీ కూడా మనతోనే ఉంటది ఇంక. పారూకి దిల్ఖుష్ అయిపోద్ది. ఇంక దానికేమైన టెన్షన్లూ ఉండవు.” అంటూ తన ఉద్దేశ్యం చెప్పింది లల్లీ.

నేను సావకాశంగా తలాడిస్తూ, “సమస్య యంపీ కాదు. ఆ ఫారినర్! వాడే మన మెయిన్ విలన్. ఆ కుత్తేగాడు నేననుకున్నవాడే అయితే, ముందర నేను నా స్టాన్స్ బెటర్ చేసుకోవాలి. లేదంటే అడ్డంగా బుక్కవ్వుతా!!” అనేసరికి, “మగడా! ఆ పరదేశీయుడు నీకు ముందరే పరిచయమా??” అంటూ సవీ ఆశ్చర్యంగా నాకేసి చూస్తూ డవుటడిగింది. “మీకు తెలియని సంగతా?” అంటూ లల్లీ టాపప్ డవుట్ అడిగేసరికి, “నాథుడు గురుకులములో ఉన్నంత కాలమూ మేము నాథుని చూడలేదు. అది పవిత్ర గురుకులమయ్యేసరికి, మాకు ప్రవేశము వర్జితము. అందువలన, మేము నిన్నూ, మీ అమ్మగారినీ మాత్రమే కాచుకుని ఉంటిమి. అదియునూ మీ గృహము వెలుపలే!” అంటూ లల్లీకొచ్చిన డవుట్ క్లియర్ చేసింది అవీ! “నీకెందుకు నాధా! మేము పోయి వారిరువురినీ చంపి వచ్చెదము కదా! శ్రమపడుట మీకెందుకు! ఆనతీయుము నేనొక్కర్తినే పోయి వారిరువురినీ నిర్జించి వచ్చెద!” అంటూ సవీ లేచి నుంచుంది. “ఆగాగెక్కడికే” అంటూ లల్లీ సవీ చెయ్యి పట్టుకుని ఆపింది.

“నేను లేచింది అందుకు కాదు. మీ మాతృమూర్తి వచ్చుచుంటిరి! అందులకు లేచితిని” అంటూ అమ్మొస్తోంది అని చెప్పింది. అమ్మతోపాటు పెద్దీ, సుమిత్రాంటీ, మణత్తా కూడా వస్తుండేసరికి, అవీ సవీ ఇద్దరూ మాయం అయిపోయారు. అమ్మా పెద్దమ్మా తిన్నగా వచ్చి లల్లీకి చెరోపక్కా కూర్చుని, పెద్దమ్మ “పిల్లా! పెద్ద సమస్య వచ్చి పడిందే. గంగ పెళ్ళికి వప్పుకోవట్లేదు. పొద్దున్నించీ మేమందరమూ కూర్చుని కష్టపడి మణిని వొప్పించాము. కానీ ఇప్పుడు రోజా కూడా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. దానికి పీజీ చెయ్యాలని కోరిక ఉంది. ఆ యంపీ ఏమో పెళ్ళయ్యాక మా కోడలు ఇంటిపట్టునే ఉండాలని షరతు పెట్టాడట. అది మనకి తెలియదు. సుమిత్ర ఎప్పుడైతే చెప్పిందో వెంటనే రోజా కూడా అడ్డం తిరిగింది.” అని సమస్య చెప్పింది. లల్లీ వెంటనే, “పోనీ, మేమిద్దరమూ వెళ్ళి, ఆ యంపీతో మాట్లాడిరామా? ఏదైనా తేడాపాడా అయితే, కుర్రపిల్లలు! ఏదో ఆత్రంలో మీ దగ్గరికి వచ్చారు అని మీరందరూ సేఫ్ అయిపోవచ్చు. ఏమంటావ్ అమ్మా?” అంటూ అమ్మకి మాత్రమే కనిపించేట్టు కన్నుమలిపింది.

అమ్మకి ఇదేదో ప్లాన్ వేసింది అని అర్థం అయ్యి, “నాకేం అభ్యంతరం లేదే! మణి, మంగ ఏమంటారో? వాళ్ళ కూతుర్లు కదా! వాళ్ళనే డెసిషన్ తీసుకోనీ! మనం మధ్యలోకి వెళ్ళకూడదు.” అని అనేసరికి, మణత్త ఆల్మోస్ట్ కన్నీళ్ళతో, “అదేంటి రమా! అట్లా అంటావ్. మా పిల్లలూ మీ పిల్లల్లాంటివాళ్ళే కదా. నీకూ మీ వాళ్ళెంతో, మావాళ్ళూ అంతే అని అందరికీ తెలుసు. ఇందాక ఏదో మంచి సంబంధం పోతోంది అన్న బాధలో అన్నాను అంతే. అంతకు మించి ఏమీ లేదు. నువ్వదేమీ మనసులో పెట్టుకోకు రమా! ప్లీజ్!!” అంటూ బ్రతిమాలసాగింది. ఏమయ్యింది అని పెద్దీకేసి నేను తలెగరేసా. ఇప్పుడుకాదు తర్వాత చెబుతా అని పెద్దీ సుమిత్రత్తా, మణత్తా చూడకుండా సైగ చేసింది. “మీ ఇద్దరి పంచాయితీ తర్వాత! తేల్చి చెప్పండి? మేమిద్దరమూ వెళ్ళి కలవమా? ఆ యంపీగారిని రిక్వెస్ట్ చేస్తాము. గంగ లేదా రోజా ఇద్దరిలో ఎవరి పెళ్ళయ్యినా, పీజీ చదువుతారు ప్లీజ్ ఒప్పుకోండి అని. అంతవరకే అడుగుతాము. పెళ్ళిపీటలెక్కేది గంగా లేక రోజానా అని మీరు తేల్చుకోండి. ఎవరైనా సరే, మా ఒపీనియన్లో పీజీ చదివితేనే బెటర్.” అంటూ ఏదో సొల్లు వాగింది.

అసలు విషయం ఏంటీ అంటే నేను నా స్టాన్స్ పెర్ఫెక్ట్ చేసుకోవాలి అనేసరికి, వాడెవ్వడో చూడాలని దీనికి ఓ ఇదిగా ఉంది. ఆ ఆత్రం దీని మొహంలో కనిపిస్తోంది అనుకుని, “వాళ్ళని ఖంగారు పెట్టకే. ఆలోచించుకోనీ! అక్కడ వాళ్ళ పిల్లల జీవితాలు. వాళ్ళిష్టం. మనం బలవంత పెట్టొద్దు” అంటూ నేనూ ఒక ఉప్పుకణిక విసిరాను. అమ్మ నాకేసి మెచ్చుకోలుగా చూసి, “సరే! మీరన్నాలు తిన్నారా? పోయి తినండి. మేము తేల్చుకుని వస్తాము” అంటూ మమ్మల్ని తోలేసింది. లల్లీ చెయ్యి పట్టుకుని నేను లాక్కెళ్ళుతూ, “నీయమ్మా! నీకసలు గుద్దాత్రం ఆగదే?? అక్కడ ఏదో లొల్లయ్యింది. వాళ్ళల్లో వాళ్ళు తేల్చుకోవాలి. సుమిత్రత్త ఏటూ తేల్చుకోలేక ముంగిలా ఉంది. పెద్దీ ఏమీ చెప్పలేకపోతోంది. మణత్తా, అమ్మా ఏదో అనుకున్నారనుకుంటా. అమ్మ సెటైరికల్ టోన్ అర్థం కావట్లేదా” అని దాన్ని విసుక్కుంటూ ఇంట్లోకి వచ్చేసరికి, అమ్మమ్మా-ఆయమ్మా ఎడమొహం-పెడమొహంగా ముభావంగా చూస్తూ కూర్చుని ఉన్నారు. రోజా తప్ప మిగతా అందరూ వాళ్ళల్లో వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ విస్తళ్ళల్లో వడ్డిస్తూ ఉన్నారు.

రోజా ఏదో క్లాస్ ఎగ్జాం ఫెయిల్ అయ్యిన దానిలా చాలా బాధతో బెంగతో కూర్చుని ఉంది. గంగ ఇంకా గదిలోంచి రాలేదు. నేనెళ్ళి దాన్నీ లాక్కొచ్చి రోజా పక్కనే కూర్చోపెట్టి, మావయ్యా పెదనాన్న లేరు కదా అన్నట్టు అటూ ఇటూ చూస్తూ, “ఒసేయ్ రోజా-గంగా! మాఇంటికైనా మీ ఇళ్ళకైనా నేనొక్కడినే వారసుడిని. ఇప్పుడు చెబుతున్నా వినండి. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవ్వరూ మీ పెళ్ళి చెయ్యలేరు. మాటిస్తున్నా! పెళ్ళి గురించి మర్చిపోండి. అది జరిగినప్పుడు చూద్దాం” అని వాళ్ళకి ప్రామిస్ చేసి, బలవంతాన విస్తళ్ళముందర కూర్చో పెట్టాను. అందరమూ భోజనాలు ముగించి లేచే సమయానికి, అమ్మ పెద్దీ అత్తలిద్దరూ వచ్చారు. వాళ్ళని చూస్తూనే అమ్మమ్మ ఆయమ్మా ఇద్దరూ వాళ్ళకేసి ఆత్రంగా చూడటం నా కళ్ళనుంచి తప్పించుకోలేదు. ఏదో పెంటయ్యింది తోటలో అనుకుంటూ అనూకీ, లల్లీ కి నే మేడమీదుంటా వచ్చెయ్యండి అని సైగచేసి, నా భోజనం ముగించి లేచి మేడమీదకి వెళ్ళి సిగరెట్టు ముట్టించుకుని ఆ ఫారినర్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. లల్లీ-అనూ ఇద్దరూ తమ లంచ్ ఫినిష్ చేసుకుని మేడమీదకి వచ్చారు. అనూని చూస్తూనే అమ్మకీ-మణత్తకీ ఏం గొడవ జరిగిందే అని అడిగాను. అనూ దానికి సమాధానము చెప్పకుండా, చుట్టూ చూస్తూ “ఏరి ఆ యక్షిణులు?” అంటూ అడిగేసరికి, ఇద్దరూ నాకు చేరోపక్కనా ప్రత్యక్షమైనారు.

వాళ్ళు మళ్ళీ క్లుప్తంగా పోట్టోడి ప్రజంట్ సిట్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి, అనూ కూడా కోపంతో బుస కొడుతూ “నీకెందుకు విన్నూ! మేము చూసుకుంటాము ఇట్లాంటివి నువ్వు మాకొదిలెయ్యాలి” అనేసరికి, “అరె పోవే! దొరక్క దొరక్క మా చేతులకి దాదాపు మూణ్ణెల్లతర్వాత పని దొరికితే, మేం చూసుకుంటాం చూస్సుకుంటాం అంటూ ఒకటే గొడవ! సవ్వాల్లేదు. ఆ యంపీ బ్యాచ్కి మా చేతులతో రేవేడితేనే మాకు తృప్తి” అంటూ లల్లీ ఫైనల్ డెసిషన్ చెప్పి, “విన్నూ! ఇంతకీ నువ్వు నాకు సమాధానము చెప్పలేదు ఎవడ్రా ఆ ఫారినర్! వాడి గురించి నువ్వింతలా ఎందుకు ఆలోచిస్తున్నావు” అంటూ మళ్ళీ నన్ను కెలికింది. నేనింకో సిగరెట్టు ముట్టించుకుని మూడున్నర ఏళ్ళ క్రితంకి వెళ్ళాను. “ఇంకా గురుకులంలోనే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న రోజులు అవి. అప్పట్లో నేను కుంగ్-ఫు బ్లాక్ బెల్ట్ 8 డిగ్రీ కోసం ప్రాక్టీస్ చేస్తున్న రోజులు. నీకు తెలుసు కుంగ్-ఫు అనేది కేవలం ఆత్మరక్షణ కోసం నేర్చుకునే విద్య అని. మనం ముందరే దానిని నిస్సహాయులమీదా, కుంగ్-ఫు రాని వారి మీద ప్రయోగించము అని ఓత్ తీసుకుంటాము. ఫిఫ్త్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ సింగపూర్లో జరుగుతాయని ఒక రోజు అనౌన్స్మెంటు వచ్చింది. దాని క్వాలిఫయెర్స్ 98 డిసెంబర్లో ఢిల్లీలో కండక్ట్ చేశారు.

పద్దెనిమిది దేశాలనుంచి మాస్టర్స్ వచ్చారు. మా డొజో నుంచి నా పేరు టౌలో లో, శాండా లో రెండిటిలోనూ వెళ్ళింది. నేనూ సీరియస్గా ప్రాక్టీస్ చేసి క్వాలిఫయెర్స్ కి ప్రిపేర్ అయ్యాను. ఆ రోజు రానే వచ్చింది. టౌలోలో మొదటి మూడు రౌండ్లలో నాకు తిరుగే లేదు. సునాయాసంగా నెగ్గేసి, ప్రీ-క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాను. అక్కడా పెద్ద ఇబ్బంది రాలేదు. మంగోలియన్ ఎదురయ్యాడు. కొంచెం కష్టపడి వాడినీ ఓడించేసాను. ఇగ శాండా పోటీలు మొదలయ్యాయి. ఇదిగో ఇక్కడే సమస్య వచ్చింది. నీకూ తెలుసు శాండా ఫుల్ కాంటాక్ట్ స్పోర్ట్ అని. సేం కిక్ బాక్సింగ్ లానే ఉంటుంది చూడడానికి, కానీ ప్రాణాంతకము. ఇక్కడ కూడా నేను 3 రౌండ్స్ ఈజీగానే నెగ్గేసాను. ఆపోసిట్ హాఫ్లో ఒకడు బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. వాడు హాఫ్ రష్యన్ - హాఫ్ చైనీస్. వాడికీ నాకు సెమీస్ పడుతుందని అందరూ అనుకున్నారు. వాడి పేరు రిచర్డ్ యానో! ఆరూ ఆరు హైటు వాడిది. 90+ క్యాటగిరీలో మా ఇద్దరిలోనే ఎవరో ఒకరు ఛాంపియన్షిప్స్ కి వెళ్ళే స్కోప్ ఉంది. వాడి మూడో రౌండ్ మ్యాచ్ నేను లైటై(రింగు) పక్కనే కూర్చుని చూసాను. వాడి స్టాన్స్లో నాకు ఫాల్ట్ కనిపించింది. వాడు బ్యాన్ చేసిన టెక్నిక్స్ వాడుతున్నాడు.

అవి సుమారు మూడువందల ఏళ్ళ క్రితమే బ్యాన్ అయిపోయాయి. వీడెట్లా పట్టాడో కానీ వీడు అపోనెంట్స్ మీద అవి వాడి గెలుస్తూ వస్తున్నాడు. ప్రీ-క్వార్టర్స్ లో నాకు వాకోవర్ దొరికింది. వాడి ప్రీ-క్వార్టర్స్ జాపనీస్ వాడితో పడింది. రిచర్డ్స్ గాడు వాడి పంజాతో జాపనీస్ ఫైటర్ స్పయినల్ కార్డ్ మీద పంచ్ ఇచ్చేసరికి, నేను ఇంక ఆగలేక లేచి ఫౌల్ అంటూ షౌట్ చేసాను. దానికి ఆ రిచర్డ్స్ గాడు బౌట్ వదిలి నామీదకి వచ్చాడు. నేనూ తగ్గలేదు. అప్పట్లో నాకు కోపం జాస్తి కదా! నేనూ అంతే వేగంతో వాడి అసాల్ట్ పంచెస్ వాడకుండా కేవలం వాడి పంచెస్ బ్లాక్ చేస్తూ ఉన్నాను. వాడు కొంచెం డేంజరస్ పంచెస్ విసురుతూ ఉండేసరికి నాకూ అస్సాల్ట్ పంచెస్ వాడక తప్పలేదు. సరిగా అప్పుడే మమ్మల్ని ఆపడానికి, మధ్యలోకి సైడ్లైన్ జడ్జ్ వచ్చాడు. మా స్ట్రీట్ ఫైట్లో రెండు పంచెస్ నావి ఆయనమీద పడ్డాయి. ఆయన పక్కకి పడిపోయాడు. అయినా ఆగకుండా ఇద్దరమూ సుమారు అయిదు నిముషాల సేపు స్ట్రీట్ ఫైట్ చేసాక, వాడు లెఫ్ట్ హ్యాండ్తో వాడి స్పయిన్ క్రాషర్ పంచ్ నా మీద డెలివర్ చెయ్యబోతుంటే, నేను వాడి రైట్ షోల్డర్ మీద నా ఫేవరెట్ హ్యామర్ బ్లో అప్లై చేసేసరికి వాడి రైట్ షోల్డర్ డిస్లోకేట్ అయ్యి వాడు కింద పడ్డాడు. అప్పటికి కానీ మా ముష్టియుద్ధం ఆగలేదు. ఫౌల్ ప్లే కి వాడినీ, జడ్జ్ మీద పంచ్ విసిరినందుకు నన్నూ ఇద్దరినీ డిస్క్వాలిఫై చేసారు జ్యూరీ ఆఫ్ అపీల్స్.

నేను వాడి ఫౌల్ ప్లే ని ప్రూవ్ చేసి, బ్యాన్ అయిన స్ట్రోక్స్ వాడు వాడుతున్నాడు అని ప్రూవ్ చేసి, వాడి బెల్ట్స్ ని స్ట్రిప్ ఆఫ్ చేయించాను. రిచర్డ్స్ ఇంక లైఫ్ టైంలో కాంపిటీషన్లో పాల్గోకుండా బ్యాన్ చేసారు. ఆపడానికి వచ్చిన జడ్జ్ ని కొట్టినందుకు నన్ను టౌలో & శాండా రెండిటిలోంచీ ఎలిమినేట్ చేసారు. అట్లా నా కుంగ్-ఫూ ప్రయాణము అర్థాంతరంగా ఈ రిచర్డ్స్ గాడివల్ల ముగిసిపోయింది. నాతో పోల్చుకుంటే, నేను వాడికి చేసిన నష్టమే ఎక్కువ. ఇంతకీ వాడి స్ట్రోక్స్ బ్యాన్ అయ్యాయి అని నాకెలా తెలుసు అంటే, నేనూ వాటిని నేర్చుకున్నాను. ఒక సమ్మర్లో నేను లేహ్ వెళ్ళినప్పుడు అక్కడ నాకోక సుపీరియర్ మాంక్ కనిపించారు. వారివెంటే ఉండి నేను రెండు నెలలు శిష్యరికం చేశాను. ఆయనే నాకు మొత్తం టెక్నిక్స్ అన్నీ నేర్పారు. కిల్లర్ బ్లో కూడా ప్రాక్టీస్ చేశాను.” అంటూ ఉంటే, “కిల్లర్ బ్లో ఏంట్రా” అని అనూ మధ్యలో అడ్డం పడి అడిగింది. లల్లీ కొరకొరా చూస్తూ ఉంటే, “అదొక డెడ్లీ టెక్నిక్. దానితో ఎదుటి అప్పోనెంట్ ని ఒకే ఒక పంచ్ తో చంపేయొచ్చు. చేతి వేళ్ళని స్టిఫ్గా చేసి పాయింటాఫ్ కాంటాక్ట్లో అరచేతినే కత్తిలాగా తయారు చేసి, అబ్డోమిన్లో పియెర్స్ చేసి, లోపల ఫిస్ట్ ముడిచి అంతే వేగంతో ఇంకో పంచ్ పేగులమీదివ్వడం. నేను లాస్ట్ లెసన్ కింద ఈ పంచ్ ప్రాక్టీస్ చేశాను.

ఇది ప్రపంచంలో ముగ్గురికి మాత్రమే వచ్చు. ఒకళ్ళు నాకు ఈ పంచ్ నేర్పిన సుపీరియర్ మాంక్. రెండు నేను. మూడు లల్లీ. “దీనికీ వచ్చా??” అని ఆశ్చర్యంగా అడిగింది అనూ! “నాకు వచ్చిన ఏ విద్య అయినా ఇది వెంటనే అప్లై చెయ్యగలదు. మర్చిపోయావా తనువులు వేరైనా ఇద్దరమూ ఒక్కటే కదా!” అని చెప్పి సిగరెట్ ముట్టించి, ఈ దరిద్రం కూడా అప్పుడే నాకలవాటయ్యింది. కుంగ్-ఫూ ప్రాక్టిషనర్ కి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ నిషిద్దము. కుంగ్-ఫూ మాంక్ అవ్వాలంటే, బౌద్ధ ధర్మాన్ని అవలంబించాలి. పూర్తి సాత్విక ఆహారము తీసుకుంటూ, సాధుపుంగవుడిలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. అట్లా కుంగ్-ఫూ మాంక్ అవ్వాల్సిన నన్ను ఈ రిచర్డ్స్ గాడు ఇట్లా కుత్తల పిచ్చోడిలా అవ్వడానికి కారణమయ్యాడు. వాడిని వదిలే సమస్యే లేదు. నా కంట పడితే వాడికి నరకానికి టికెట్టేసెయ్యడమే. వాడికీ నా మీద అంతే కక్ష ఉండి ఉంటది. అవీ-సవీ చెప్పిన పోలికలు ఉన్నవాడు రిచర్ద్స్ గాడే అవ్వాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉన్నాను ఇందాకటి నుంచీ. వాడూ నా మీద పగబట్టి ఈ యంపీ పంచన చేరాడు అనుకుంటా. ఇప్పుడు నాన్న మరణానికి వాడే కారణమని తెలిసాక, వాడిని మాత్రం నా నుంచి ఆ భగవంతుడు కూడా కాపడలేడు.” అంటూ క్రోధంగా పక్కనే ఉన్న గట్టు మీదో పంచ్ అసంకల్పంగా ఇచ్చాను.

అసలే 100 ఏళ్ళ నాటి ఇల్లు. నేనిచ్చిన పంచ్ కి అదురుతూ డబడబా పిట్టగోడ పగిలి, ఒక ఆరడుగుల మేర సందులోకి కూలిపోయింది. నాలో ఉన్న క్రోధానికి, అనూ, అవీ, సవీ ఖంగారు పడుతూ లేచి ఒక మూలకి పరిగెత్తారు. లల్లీ నన్ను వెనకనుంచి వాటేసుకుని, నన్ను కూల్ చెయ్యసాగింది. కూలిన చప్పుడు వినిపించి కిందున్న అందరూ ఖంగారుగా మేడ మీదకొచ్చి, నన్ను కంట్రోల్ చెయ్యడానికి ట్రై చేస్తున్న లల్లీ కళ్ళల్లో ఏడుపుని చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు. ఎందుకంటే, పుట్టి బుద్ధెరిగాక అది ఏడవడం ఇంతవరకూ జరగలేదు. అమ్మకి కొంచెం పరిస్థితి అర్థం అయ్యి నన్నూ, లల్లీని చేతులతో పట్టుకుని, “ఏయ్! అందరూ మిమ్మల్ని చూసి ఖంగారు పడుతున్నారు. బిహేవ్ యువర్సెల్ఫ్! ఏంటి ఇది! కంట్రోల్ లేకుండా పోతోంది ఇద్దరికీ. అయినా నువ్వేంటే? ఆ ఏడుపేంటి? ఎవరో చచిపోయినట్టు? మీ నాన్న పోయినప్పుడు కూడా ఒక్క చుక్క కన్నీరు కార్చని దానివి ఇప్పుడేమయిందని అంతలా ఏడుస్తున్నావు??” అంటూ లల్లీనీ నన్నూ గదమాయించి, ఇంకా కోపంతో కళ్ళు ఎరుపెక్కి, పటపటా పళ్ళు నూరుతూ ఆకాశంలోకి చూస్తున్న నా చెంపమీద ఒక్కటిచ్చింది.

లల్లీ కారుతున్న ముక్కు తుడుచుకుంటూ, “సారీ అమ్మా! వీడికి కోపం వచ్చేసరికి, అచ్చు నాన్న కోపంగా ఉన్నప్పుడు బిహేవ్ చేసినట్టే వీడూ ప్రవర్తించేసరికి, నాన్న గుర్తొచ్చి అదేంటో నాకు తెలియకుండానే ఏడుపొచ్చేసిందమ్మా!” అంటూ అమ్మని కౌగిలించుకుని బావురుమని చిన్నపిల్లలా ఏడవడం మొదలెట్టింది లల్లీ. “ఊరుకోవే! ఊరుకో!!” అంటూ అమ్మ లల్లీని ఊరడిస్తూ ఉంది. నాకూ కొంచెం కోపం కంట్రోల్ లోకి వచ్చి ఎవ్వరికేసీ చూడకుండా, తల దించుకుని ఇంట్లోంచి రోడ్డెక్కి, ముసలాయన సిగరెట్ షాపుకి వెళ్ళి, సిగరెట్టోటి తీసి వెలిగించుకుని అక్కడే ఉన్న బల్ల మీద కూర్చున్నాను. నా వెనకాలే కాసేపటికి, అవీ-సవీ అదృశ్యరూపంలో వచ్చి నన్ను చెరోపక్కనా వాటేసుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ అవీ-సవీలే అని వాళ్ళ చెమటే చెబుతోంది. నేను పబ్లిక్లో వాళ్ళతో మాట్లాడడం కుదరదు కాబట్టి లేచి తోటలోకి నడుచుకుంటూ వెళ్ళి, “ఇప్పుడు రండి” అంటూ వాళ్ళని పిల్చేసరికి ఇద్దరూ వచ్చి నాక్కొంచెం దూరంగా నుంచుని కాళ్ళతో ముగ్గెయ్యడం మొదలెట్టారు. నేను నా కోపాన్ని దిగమింగుతూ, ఆ పరదేశీయుడిని నాకిప్పుడు చూపించగలరా అంటూ అడిగేసరికి, సవీ చెయ్యి తిప్పగానే, నేలమీదున్న ఎండుటాకులమీద బొమ్మ కనిపించసాగింది.

వాడిని చూస్తూనే నాలో ఆవేశము పెల్లుబిక్కి, “వీడే! వీడే! వీడే!” అంటూ ఫోర్స్గా వెనక్కి తిరిగి అక్కడున్న మామిడి చెట్టు మాను మీద కిల్లర్ బ్లో అప్ప్లై చేశాను. అది ఒక మూడడుగుల డయామీటరున్న ముప్పై ఏళ్ళనాటి చెట్టు. నా పంచ్ కి దాని మాను క్రాక్ ఇచ్చి చెట్టు ఫెళఫెళా విరుగుతూ కూలిపోయింది. నాకున్న ప్రాక్టీసుకీ, నేనున్న ప్రస్తుత శారీరిక పరిస్థితులకీ ఆ చెట్టు యాక్చువల్గా విరగకూడదు. నా చెయ్యి విరగాలి. కానీ చెట్టు కూలేసరికి ఆశ్చర్యంగా స్థాణువులా నుంచున్న నాకు వెనకనుంచి “నీ శక్తులు నీకు తెలియదు మానవా! ఎప్పుడైతే నువ్వు నీ మాతృ భగమున నీ వీర్యమును స్ఖలించినావో ఆ క్షణమునే నీకు వేయి ఏనుగుల బలము సిద్ధించినది. నీవు రాను రానూ మహాబలుడివి అవ్వుతావు. అంతియేకాదు నీకు కొన్ని శక్తులుకూడా సిద్ధిస్తాయి. నీలో ఇన్ని వత్సరములనుంచీ నిద్రాణముగా ఉన్న నీ శక్తులు బలపడి నిద్రలేచేకొద్దీ, నీలో క్రోధము కూడా విపరీతముగా పెరుగును. చిన్న చిన్న విషయములకు కూడా నీకు విపరీతమైన ఆవేశము కలుగును. నీవు నీ క్రోధమును పగ్గాలేసి ఆపలేని యెడల, నీ వల్ల నిర్బలులకుకూడా ఆపద కలుగును. ” అంటూ వినిపించేసరికి, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నాగరాజు ప్రత్యక్షమైనారు. నా కోపమును దిగమింగుతూ ఆయనకు తలవంచి రెండుచేతులూ జోడించి నమస్కరించాను.

నాగరాజు “చిరంజీవ! చిరంజీవ!” అంటూ ఆశీర్వదించారు. అవీ-సవీలు ఇద్దరూ నాగరాజు కాళ్ళకి ప్రణామాలు చేశారు. “ఇన్నాళ్ళకి మీకు మీ స్వీయకారాగారము నుంచి విముక్తి కలిగినది అన్నమాట. కనుగుడ్డుని కాపాడుకునే కంటిపాపలా అందరినీ కాపాడుకోండి. పెద్దవారు మీరిరువురూ వీళ్ళకి మార్గదర్శనము సేయవలెను కానీ భావావేశములు కలిగించు మాటలు మాట్లాడరాదు” అంటూ ఏందుకు మీరెందుకు ఆ యంపీ మ్యాటర్ పిత్తారు అన్నట్టు క్లాస్ పీకడం మొదలెట్టాడు నాగరాజు. “క్షంతవ్యులము నాగరాజా! నాథుని నిర్జించుటకు కుట్ర సేయుచున్నారని మేము విచక్షణ కోల్పోతిమి. మేము వీరికి దాసులుగా ఉండెదమని మాట ఇచ్చితిమి. వీరనుమతి లేకుండా మేము వారిని నిర్జింపలేమని వీరనుమతి కోరుటకు వచ్చితిమి. మరియొకపర్యాయము ఇట్టి తప్పిదము సేయము. మమ్ము క్షమింపుడీ!!” అంటూ ఇంకోసారి అవీ-సవీ నాగరాజు కాళ్ళమీద పడ్డారు. ఇంతలో అలికిడి వినిపిస్తూ ఉండేసరికి చూస్తే, అనూ-లల్లీ-స్వానీ-పుష్పా నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నాగరాజుని చూడగానే, అనూ-స్వానీ-పుష్పా ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళమీద పడి నమస్కరించారు.

నాగరాజు మువ్వురినీ లేపి దగ్గరకు తీసుకుని వారి నుదిటిన ప్రేమగా ముద్దెట్టుకుని, “బిడ్డలారా! మీరందరూ పిల్లా పాపలతో సుఖముగా జీవింపుడీ” అని ఆశీర్వదించారు. నమస్కరిస్తూ వెనకాలే వస్తున్న లల్లీని ఆప్యాయతతో దగ్గరికి తీసుకుని, “చిరంజీవ! సుఖీభవ! బిడ్డా! నీ భుజస్కందములమీద మీద సమస్త లోకములనూ కాపాడు మీ అన్న రక్షణా బాధ్యత యున్నది. అది గుర్తెరింగి నీవు తెలివితో వ్యవహరింపుడీ. నీవే బేలగా మారి కన్నీరుపెట్టిన నీ అన్న పరిస్థితి ఇంకనూ దారుణమవ్వును. లౌక్యముతో మీ అన్నని లక్ష్యము వైపు నడిపింపుము.” అంటూ ఆశీర్వదించి, “బిడ్డలారా! నేను వచ్చినది మీకొక ముఖ్యమైన సూచన సేయుటకొరకు. మీరు ఇకపైన చిరంజీవిని వేయికళ్ళతో కనిపెట్టుకుంటూ ఉండవలే. ఓ యక్షిణులారా! ముఖ్యముగా ఇది మీ బాధ్యత. మీరే కాచుకొని యుండవలెను. చిరంజీవికి చీటికీ మాటికీ మిక్కిలి క్రోధము కలుగును. అది తనలో జాగురూకమవుతున్న దివ్య శక్తుల ప్రభావమువలన కలుగు క్రోధము.

అప్పుడు మీరున్న పరిసరప్రాంతములను, మీరున్న పరిస్థితులనూ మరచి, లజ్జను విడిచి, బిడ్డ మనస్సున శృంగార భావనలు కలిగించవలెను. లేదా బిడ్డ క్రోధముతో తాను ఏమిచేయుచున్నాడో కూడా మరచి, తన చుట్టుపక్కలున్నవారికి హాని సేయును. అది మనము ఎట్టి పరిస్థితులలోనూ ఆపవలెను. బిడ్డకు ఇబ్బడిముబ్బడిగా నిద్రాణమైయున్న శక్తులు తమ ఉనికిని చాటుటకు నిరంతరమూ యత్నించును. చిరంజీవీ! నీవు నిరంతర యోగసాధన సేయవలెను. అదియే నీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారము” అంటూ నా కోపానికి కారణమూ, దానిని కంట్రోల్ చేసుకునే ఉపాయమూ చెప్పి “ఇంక పోయివత్తును. మీకునూ చాల పనియున్నది. చాలామందిని యమపురికి అంపకము సేయవలెను కదా! విజయీభవ!!” అంటూ ఇంకోసారి అందరినీ ఆశీర్వదించి, అవీ-సవీలకి ఇంకోసారి నన్ను జాగ్రత్తగా చూసుకోమని సైగ చేసి, మాయం అయిపోతూ, నా పంచ్ కి విరిగి పడిపోయిన చెట్టుని, యధాప్రకారము నిలబెట్టి మాయం అయిపోయారు నాగరాజు.

నాకు కోపము తగ్గి, నీరసముతో మామిడిచెట్టు మానుకి ఆనుకుని కూర్చుండిపోయేసరికి, ఆరుగురూ ఖంగారుగా నా చుట్టూ గుమికూడారు. లల్లీ అయితే ఆల్మోస్ట్ బరస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అనూ, “ఏం పర్లేదు! తన కోపాన్ని అణుచుకునేసరికి, కలిగిన నీరసము ఇది” అంటూ స్వానీ-పుష్పాలకేసి చూసేసరికి, వాళ్ళు తమ చేతులు పొడుగ్గా చేసి, పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు నుంచి రెండు బొండాలు తెంపి, వేళ్ళతో బొక్కలు పెట్టి తాగమని నాకిచ్చారు. రెండు కొబ్బరిబొండాలూ ఏకబిగిన తాగేసి, వాటిని కింద పెట్టి, లల్లీ కేసి నీరసమైన నవ్వోటి నవ్వుతూ, “లల్లీ! చూసావే ఎన్ని తిప్పలో! నాకిలా శక్తులు వస్తాయని ఆ ఫస్టు బుక్కులోకానీ, పెద్దమ్మమ్మ పుస్తకంలోకానీ రాసిలేదే. దానివల్లొచ్చిన తిప్పలు ఇవి. ఏం పర్లేదు ఖంగారు పడకు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యోగా ప్రాక్టీస్ చెయ్యమన్నారుగా! ఇప్పటినుంచీ అదే పని. కోపాన్ని చానలైజ్ చేసుకుంటా. కుంగ్-ఫూ లో అదే కదా మెయిన్ టాపిక్ నాకు. హెయ్! మీరెవ్వరూ వర్రీ కాకండే! నాగరాజు గారి మాటల్లో, మీరు బరితెగించి నా మీద పడిపోవాలి అన్నది మాత్రం నాకు పిచ్చ పిచ్చగా నచ్చిందే” అంటూ కొంటెగా చూస్తూ ఉండేసరికి, “యూ! యూ!!” అంటూ ముందర లల్లీ, వెనువెంటనే అనూ-పుష్పా-స్వానీ-అవీ-సవీ ఆరుగురూ నా మీద పడిపోయారు.
Next page: Chapter 021.1
Previous page: Chapter 020.2