Chapter 027.3
నాగాలాండ్లో నరమేధం - 2!
వాడిని చూస్తూనే, “చిక్నా మచ్చా! నువ్వేంట్రా ఇక్కడ? ఎక్కడో చెన్నై లో బుద్ధిగా ఏసీ రూంలో కూర్చుని కోడింగ్ చేసుకుంటూ ఉండాల్సినవాడివి! ఈ కౌబాయ్ గెటప్పేంటీ! కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈ నాగాలాండ్ ఆడవుల్లో ఆడళ్ళ చేతుల్లో తన్నులు తినడమేంటీ?” అంటూ నేనడుగుతూ ఉంటే, వాడు తన్నులు తింటూనే “మా క్లాస్మేట్స్ హంటింగ్ కి తీసుకొచ్చారు మచ్చా! వీళ్ళు నాకు తెలిసున్న వాళ్ళేరా! వద్దురా తప్పురా! అని ఎంత వద్దంటున్నా వినకుండా నోటి దూలతో మీ ఆవిడని కెలకబోయారు! అంతే మీ సిస్టర్ ఉస్కో అంది! ఈ బింబోలిద్దరూ మమ్మల్ని గత పదినిముషాల నుంచీ నాన్స్టాప్ గా కుమ్మేస్తున్నారు!” అని అంటూ నాకు ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో సమాధానమిచ్చాడు! నేను వాడికి చెయ్యిచ్చి లేపుతూ ఉంటే, లల్లీ, “అవీ-సవీ మిగతా వాళ్ళని ఆపొద్దు! కుమ్ముతానే ఉండండి! కొడుకుల అరుపులు వినిపించకుండా కుమ్మండి! ఎంత ధైర్యం నా కొడుకులకి! మనల్నే భంగమానం చెయ్యడానికి చూస్తారా!” అంటూ వాళ్ళని కంటిన్యూ అవమని అరుస్తూ ఉంది! లల్లీ-పారూ కేసి చూసా! “నీకు చెప్పినట్టే మేము అవీ-సవీలతో వెతుక్కుంటూ వస్తూ ఉంటే, వీళ్ళు దేన్నో వెతుకుతూ కనపడ్డారు! పారూని బ్యాడ్గా కామెంట్ చేసి భంగమానానికి ట్రై చెయ్యబోయారు! అవీ-సవీ కి తిక్క రేగి కుమ్ముతున్నారు” అని నాకు కన్ను మలిపి జరిగింది చెప్పింది లల్లీ! భంగమానం అన్న శబ్దం విని వాళ్ళ మీద పడిపోవడానికి రెడీ అవుతున్న అనూని లల్లీ-పారూ చెరో పక్క నుంచీ వాళ్ళమీద పడిపోకుండా బంధించి ఉంచారు! చిక్నాగాడిని లేపి కూర్చోపెట్టి, “మచ్చా! చెప్పరా నీ స్టోరీ! పూర్తిగా చెప్పు! ఏమైనా మిస్ చేసావా, చూసావ్గా ఎట్లా కుమ్ముతున్నారో మా ఆడోళ్ళు! నిన్ను వాళ్ళకొదిలేస్తా! పంబ రేగిపోద్ది నీకు!” అంటూ మొత్తం కక్కమన్నాను!
వాడు మొదలెట్టాడు! “మేము ఎనిమిది మంది ఫ్రెండ్స్! హ్యాపీ గా క్యాంప్లో కూర్చున్న నన్ను, హంటింగ్కి వెల్దాం అని నన్ను లాక్కొచ్చారు! ఇక్కడకి వచ్చాక చాలా యానిమల్స్ ని హంటింగ్ చేశాము! నిన్న సాయంత్రం మేము ఒక డీర్ ని వెంటాడుతూ ఉంటే, రెండు తెల్ల త్రాచులు నెత్తి మీద వజ్రాలతో పాకుతూ వెళ్ళడం చూసి, వాటి వెనకాల పడ్డాము! మావాళ్ళకి ఆ త్రాచులని చూపించింది నేనే! వెధవలు సరిగ్గా కాల్చలేకపోతూ ఉంటే, నేనే నా రివాల్వర్తో కాల్చాను! ఆ పాము పడగలోంచి పోయింది బుల్లెట్! రాత్రి చీకట్లో కనిపించి చావలే! పొద్దున్నే వచ్చి ఆ పాము కోసం వెతుకుతూ ఉంటే, వీళ్ళు నన్ను చూసి, నాతో మాట్లాడబోయారు! మా వెధవలు, నేను వద్దూ వద్దూ అని మొత్తుకుంటున్నా, నా మాట వినకుండా తొందర పడి మీ ఆవిడ మీద పడబోయారు! మీ వాళ్ళ సంగతి నాకు తెలుసు! వీళ్ళకి తెలియదుగా! అందుకే తన్నులు తింటున్నారు!” అంటూ ముగించాడు! ఎప్పుడైతే నేనే కాల్చాను అని వాడు అన్నాడో అనూ పూర్తిగా కంట్రోల్ తప్పుతూ ఉంటే, “అనూ! ఉండవే! మొత్తం కనుక్కోనీ! అసలిక్కడికి ఎందుకు వచ్చారో? ఎంతన్నా మన రోజాకి కాబోయే మొగుడాయే! అంటే మనింటల్లుడు! మర్యాదగా చూసుకోవాలి కదమ్మా! ఆగు! నువ్వాగు నేను మాట్లాడుతున్నాగా!” అంటూ అనూని “కంట్రోల్ అవ్వు! నీ చాన్స్ నీకొస్తుంది! వీళ్ళకి వెపన్స్ ఎక్కడివో అన్నీ అడగొద్దూ!” అన్నట్టు సైగ చేసి దాన్ని కూల్ గా ఉండమన్నా! “సరే సరే! ఇంతకీ ఇక్కడ అయిదుగురే ఉన్నారు! మిగతా ముగ్గురూ ఎక్కడ మచ్చా?” అని అడిగా! “వాళ్ళు ఆ రెండో పాము ఏమైనా కనపడుతుందేమో అని ఇక్కడకి దాదాపు 40 కిలోమీటర్స్ దూరంలో, ఆ పాములు రెండూ బయటకు వచ్చిన పుట్టని తవ్వుతూ ఉన్నారు!” అంటూ చిక్నాగాడు చెబుతూ ఉంటే, “సరే సరే! ఇంతకీ మీ క్యాంపెక్కడ?” అని అడిగా!
వాడు “అక్కడే ఆ పాముపుట్ట దగ్గర్లోనే ఉంది మచ్చా!” అన్నాడు! “అది సరే మచ్చా! మీరేంటి ఈ అడవిలో సడన్ గా కనిపించారు?” అని వాడు ఉల్టా అడుగుతూ ఉంటే, “పద అదో పెద్ద కథ! దారిలో మాట్లాడుకుందాం! అవీ-సవీ ఆపండే అందరూ మనవాళ్ళే! వదిలెయ్యండి! ఇంక తప్పు చెయ్యరులే! పారూ క్షమించెయ్యవే వీళ్ళని! మనం వాళ్ళ క్యాంప్కి వెళ్దాం” అంటూ బుసలు కొట్టబోతున్న అనూకి “హోల్డ్ హోల్డ్” అంటూ వేలుతో “వద్దు ఆగు! నీ పగ తీరుతుంది” అన్నట్టు సైగ చేసా! పారూ కంట్రోల్డ్ గా ఏమీ ఎరుగనట్టు “అన్నయ్యా! ఎక్కడుందీ మీ వెహికిల్! నడిచీ నడిచీ కాళ్ళు పీక్కుపోతున్నాయి!” అంటూ చిక్నాగాడిని అదీ వరస కలిపేసి మర్యాదగా అడిగేసరికి వాడికి సోలయ్యి, “మేమొచ్చిన జీప్ అదిగో ఆ చెట్ల వెనకాలుంది” అంటూ చూపించేసరికి, అందరమూ నడుచుకుంటూ అటువైపు వెళ్ళాము! అవీ-సవీ వీళ్ళందరికీ తమిళ్ అమ్మాయిల్లా నల్లగా ప్యాంట్-షర్ట్లో కనపడుతున్నారు! చెన్నై బ్యాచే అనుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ! జీప్ కనపడగానే, “అన్నయ్యా! మీరు ముందర కూర్చోండి, మేమెట్లానో వెనకాల ఇరుక్కుని కూర్చుంటాం” పారూ అంటూండగానే, బ్యాక్ సీట్లో లేడీస్ అందరూ సెటిలయ్యారు! మిడిల్ సీట్లో నలుగురు వెధవలూ, డ్రైవింగ్ సీట్లో చిక్నా గాడూ, వాడి పక్కన నేనూ కూర్చున్నాము! చిక్నాగాడు జిడ్డుగాడులా ఉన్నాడు! బండెక్కగానే “మీరేంటీ ఈ అడవిలో ఇక్కడ?” అని మళ్ళీ అడిగాడు! “నా బొందరా నా బొంద! నా ఇద్దరు పెళ్ళాలూ జాలీ ట్రిప్ కి పోదాం ఇక్కడంతా చేపల కంపు అంటూ గోల పెడుతూ ఉంటే, నార్త్-ఈస్ట్ ట్రిప్ కి వచ్చాం! ఇక్కడికొచ్చాక అడవుల్లో ట్రెక్కింగ్ అని గోల పెట్టారు!
సరే నాకెలాగూ అలవాటే, పదండి తీసుకెళ్తా అంటూ తీరా అడవుల్లోకి వచ్చాక, కాంపాస్ ఎక్కడో పారేశారు! అమ్మా వాళ్ళు మిస్సయ్యి, దిక్కులు తెలియక, తెచ్చుకున్న తిండీ నీళ్ళూ అయ్యిపోయి, ఇక చివరికి దుంపలు తవ్వుకుని వాటిని కాల్చుకుని తింటూ మానవుడన్నవాడు కనిపించకపోతాడా అని తిరుగుతూ ఉన్నాం! ఇదిగో రెండున్నర రోజుల తర్వాత మీరు కనిపించారు!” అంటూ ఒక హరికథ వాడికి ఆశువుగా చెప్పాను! చిక్నాగాడు జీప్ ని డ్రైవ్ చేసుకుంటూ పోయాడు! ఆల్మోస్ట్ గంటన్నర ట్రావెల్ చేసాక, వాళ్ళ క్యాంప్ కి చేరాము! అక్కడున్న ఫెసిలిటీస్ కి షాక్ అయినట్టు లల్లీ అమాయకపు ఫేస్ పెడుతూ, “బావా! ఎంట్రా ఇంత సెటప్పు? ఎన్ని రోజుల క్యాంప్ వేసారేంటీ ఇక్కడ? ఇది టెర్రరిస్ట్ జోన్ అంటారు కదరా! మేమంటే ఏదో దారి తప్పి ఈ అడవిలో తిరుగుతూ ఉన్నాము! మీరేంటీ ఇంత ధైర్యంగా టెర్రరిస్ట్లు తిరిగే ప్లేస్ లో క్యాంపేసారూ?” అంటూ అడిగింది! అప్పటికే చిక్నా గాడు మా బుట్టలో పడిపోయాడు! మేము చెప్పిన కహానీని పూర్తిగా నమ్మేశాడు వాడు! దెబ్బకి పూర్తిగా ఓపెనైపోతూ, “లల్లీ! మేమొచ్చిందే వాళ్ళని కలవడానికి! మా వాళ్ళు వెపన్స్ ఇల్లీగల్ స్మగ్లింగ్ చేస్తారు! మా వెధవలందరూ ఇల్లీగల్ వెపన్స్ స్మగ్లింగ్ చేస్తారు! వీళ్ళందరూ మా నాన్న పార్ట్నర్స్ పిల్లలే! మా నాన్న లానే వీళ్ళూ స్మగ్లింగ్ బ్యాచ్ యే! మా నాన్న విగ్రహాలూ గట్రా స్మగ్లింగ్ చేస్తే, వీళ్ళ తండ్రులు ఆయుధాల సప్లయర్లు!” అంటూ సమాధానమిచ్చాడు! ఈ మొత్తం ఎపిసోడ్లో సైలెంటుగా ఎప్పుడు అందరినీ కాటేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంది అనూ! దాని భుజమ్మీద చెయ్యేసి రాస్తూ కంట్రోల్ చెయ్యలేక ఛస్తున్నా అంటే నమ్మండి! “ఏం బావా! సాఫ్ట్వేర్ గాడివి? నువ్వూ మీ అయ్యలానే, స్మగ్లింగ్ మొదలెట్టావా?” అంటూ లల్లీ అనుమానంగా అడిగింది!
“ఛ! ఛ! నేను కాదు! నా ఫ్రెండ్స్ అందరూ స్మగ్లింగ్లోనే ఉన్నారు! ఏం చెయ్యమంటావ్! మా నాన్న ఫ్రెండ్స్ కొడుకులే నాకు ఫ్రెండ్స్ అయ్యారు! నాకూ ఈ స్మగ్లింగుకీ ఎటువంటి సంబంధమూ లేదు! నేను కేవలం హంటింగ్ కోసమే వచ్చాను” అంటూ వాడు సర్ది చెప్పుకుంటూ ఉంటే, పారూ అడ్డం పడి, “ఏం ఏం ఉన్నాయేంటి వెపన్స్! బ్రదర్! మాకు వాటిని ఒకసారి చూపించవా?” అంటూ గారంగా అడిగేసరికి, వాడు ఫ్లాటైపోయి, ఒక టెంటులో వరసగా ఉన్న బాక్సెస్ ఓపెన్ చేసి వెపనరీ మొత్తం చూపించాడు! హైపవర్ స్నైపర్ రైఫిల్స్ నుంచీ, మెషీన్ గన్స్, లైట్ మెషీన్ గన్స్, ఏకే 47 గన్స్, హ్యాండ్ గ్రనేడ్స్, గ్రనేడ్ లాంచర్స్, మినీ రాకెట్ లాంచర్స్, నైట్ విజన్ ఎక్విప్మెంట్, ఒక్కటేంటీ సమస్తమూ ఉన్నాయి! “ఒరేయ్ బావా! వీటితో ఒక యుద్ధం చెయ్యొచ్చు కదరా! మనవాళ్ళని చంపడానికి వీటిని శత్రువులకి అమ్మడానికి సిగ్గెయ్యడం లేదారా?” అంటూ వాడిని విసుక్కుంటూ, “ఆ పెట్టేంటిరా?” అని దూరంగా ఉన్న కొంచెం పెద్ద పెట్టె చూపిస్తూ అడిగితే, “అది MG 42 హెవీ మెషీన్ గన్ + దాని రౌండ్స్! టెర్రరిస్టుల రిక్వైర్మెంటుకి తగ్గట్టుగా గ్రనేడ్ లాంచర్ కూడా దానికి ఫిట్ చేసి మాడిఫై చేశారు! సుమారు 30 కిలోల బరువుంటుంది అది! బుల్లెట్ బెల్ట్ ఒక 20 కిలోలుంటుంది!” అన్నాడు! “బాగు బాగు! ఇంతకీ మిగిలిన వాళ్ళేరి బావా?” అని అడిగింది లల్లీ! “అదిగో వచ్చేస్తున్నారు” అంటూ దూరంగా వినిపిస్తున్న జీప్ సౌండ్ విని అన్నాడు వాడు! “బావా! ఎంత మంది ఉంటారేంటీ ఈ టెర్రరిస్టులు? ఎక్కడుంటారు? వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు? ” అంటూ క్లారిటీ కోసం అడిగింది లల్లీ!
“సుమారు రెండొందల మంది ఉంటారు వాళ్ళు! అందుకే ఇంత వెపనరీ! అటు మయన్మార్ మిలటరీ తోనూ పోరాడాలి! ఇటు ఇండియన్ ఆర్మీతోనూ పోరాడాలి! అందుకే ఇంత సప్లైస్” అంటూ ఉంటే, “అన్నయ్యా! మరి మీకు ఈ వెపన్స్ కి మనీ ఎట్లా ఇస్తారు వాళ్ళు! ఈ టెర్రరిస్టులు అడవుల్లో బ్రతికే వాళ్ళు కదా!” అని తొలిసారి నోరు విప్పి డవుటడిగింది అనూ! “బార్టర్ సిస్టం! ఊళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎత్తుకు పోయి వాళ్ళ చేత గంజాయీ - గసగసాలూ పండిస్తారు! ఆ చెట్ల నుంచి కొకెయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వగైరా మాదక ద్రవ్యాలు తయారు చేయిస్తారు! ఒక కేజీ మాదకద్రవ్యానికి ఒక పది గన్స్ ఇస్తారు వీళ్ళు! అట్లా ఆ మాదకద్రవ్యాలని వీళ్ళందరూ తీసుకుపోయి, ఇండియాలో సప్లై చేసినంత చేసి, మిగతాది మా నాన్న విగ్రహాల స్మగ్లింగ్ ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు!” అని మొత్తం కక్కేశాడు! వీళ్ళు కలవాల్సిన టెర్రరిస్టులే ఇత్సీ వాళ్ళమ్మని ఎత్తుకుపోయారు అని కంఫర్మ్ చేసుకున్నాక, అవీ-సవీలని పక్కకి పిలిచి, అనూని కూడా ఎదురుగా ఉంచుకుని, “అనూ కాటేసిన తరువాత మీరు ఆ శవాలని తినగలరా?” అని అడిగా! “శుభ్రంగా తినగలము! కాదాంటే, అనూ విషానికి కొంచెం మత్తు వస్తుంది మాకు! కాసేపు పడుకోవాలి మరి!” అంటూ అవీ సమాధానమిచ్చింది! నా బుర్రలో ఒక ప్లాన్ రెడీ అవ్వసాగింది! “ఏంటీ? ఏమయిందీ?” అంటూ చిక్నాగాడు మాదగ్గరికి రాబోతుంటే, “అన్నయ్యా! తినడానికి ఏమైనా ఉన్నాయా? రెండు రోజుల నుంచీ అడవిలో దారి తప్పి, ఆకులూ అలములూ తిని నాలిక ఛచ్చిపోయింది! పిచ్చ ఆకలిగా ఉంది!” అంటూ పారూ వాడిని డైవర్ట్ చేస్తూ వేరే వైపు లాక్కుపోయింది!
వెపన్స్ ని చేతుల్లోకి తీసుకుని టెస్ట్ చేస్తున్న లల్లీని కూడా దగ్గరకి రమ్మని సైగ చేసి, అదొచ్చాక, నేను అనూ కేసి చూస్తూ, “అనూ! రోజాకి కాబోయే మొగుడు అన్న సంగతి మర్చిపో! ముందరా చిక్నా గాడిని లేపెయ్యి! తర్వాత మిగతా వాళ్ళందరినీ! జాలీ దయా లేకుండా అందరినీ రేవెట్టేయ్యి! చేతులతోనే! సాధ్యమైనంత వరకూ పాము రూపంలోకి మారకు! నీ చేతులతో నువ్వే చంపెయ్యి అందరినీ! లేదూ! మీ నాన్నకి ప్రతీకారం పాము రూపంలోనే ఇవ్వాలీ అన్నా మాకేమీ అభ్యంతరం లేదు! నేనూ-లల్లీ అస్సలు కలగచేసుకోము! ఫుల్ ఫ్రీడం నీకు! మీ నాన్న చావుకి పగ తీర్చేసుకో! మనసులో మనాది పెట్టేసుకుని బాధపడుతూ ఉండకు! నీ ఎమోషన్స్ అన్నీ ఇక్కడే వదిలెయ్యాలి! ఒసేయ్! అవీ-సవీ, శవాలు కూడా దొరక్కూడదు! అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చిన ఆనవాలే మిగలకూడదు! లల్లీ! అందరినీ లేపేసాక, టెంట్స్, వెపన్స్ మొత్తం ప్యాక్ చేసి వెహికిల్స్ లో వేసేసి, మన దగ్గరకి పట్టుకు పోదాం! నువ్వేమంటావే లల్లీ? అని అడిగా! “పెర్ఫెక్ట్! నాకు నో ఇష్యూస్!” అని అది అంటూ ఉంటే, రెండో బ్యాచ్ కూడా దిగింది! ఆ సౌండ్ వింటూనే అనూ టెంట్ బయటకు వెళ్ళి, వాళ్ళని చూస్తూనే, అనూ యాక్షన్ మోడ్లోకి దిగిపోయినట్టుంది! అనూ ఎంతన్నా లల్లీని క్లోన్ మోడల్ గా తీసుకుంది కదా! జీన్స్ ఫుల్ల్ హ్యాండ్స్ షర్ట్లో, కరాటే స్టాన్స్లో వాళ్ళని ఎగిరెగిరి తంటూ ఉంటే, లల్లీ ఫైటింగ్ని నేనెట్లా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటానో, అట్లానే అనూ ఫైటింగ్ ని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ, అక్కడ వాళ్ళేసుకున్న చైర్స్ లో కూర్చున్నా! అనూ కొట్టే దెబ్బలకి, చుక్కలు కనపడి ఒక్కొక్కడూ అరవడం మొదలెట్టాడు! నేను మళ్ళా షీల్డా అనుకుంటూ సౌండ్ షీల్డ్ కావాలి అని అనుకున్నా! నేనూ లల్లీ పారూ అవీ-సవీ అక్కడ వేసున్న క్యాంప్ చెయిర్స్ లో కూర్చుని అనూ ఫైటింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, అది కొట్టే దెబ్బలకి తట్టుకోలేక అందరూ అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నారు!
అను కక్ష తీరేదాక ఒక పది నిముషాలు తుక్కు తుక్కు కింద కొట్టి, అందరూ నేల మీద పడి కుయ్యో మొయ్యో అంటూ అరుస్తూ ఉంటే, కక్ష తీరినట్టుంది దానికి! “రేయ్! ఇది పారూని ఇబ్బంది పెట్టినందుకో లేక మరోదానికో కాదు! రాత్రి నువ్వు కాల్చిన పాము ఎవరో కాదు మా నాన్న! మా నాన్న చావుకు ప్రతీకారంగా మీ అందరినీ లేపేస్తున్నా ఇప్పుడు” అంటూ అది అరుస్తూ దాని ఇంటెన్షన్ ఎనౌన్స్ చేసేసరికి, చిక్నాగాడు డేక్కుంటూ నా దగ్గరికి వచ్చి “మచ్చా మచ్చా ప్లీజ్ మచ్చా! కాపాడు! మీ అక్కక్కి కాబోయే మొగుడిని ప్లీజ్” అంటూ నా కాళ్ళ మీద పడబోతూ ఉంటే, లల్లీ అడ్డం పడి, “రేయ్! చచ్చే ముందర నీకో బంపర్ న్యూస్! నీకు కాబోయే పెళ్ళాం పెళ్ళాం అనుకుంటున్న రోజా వీడి డై-హార్డ్ ప్రేమికురాలు! వీడు కూర్చో అంటే కూర్చుంటుంది! వంగో అంటే వంగుంటుంది! నువ్వు ఆటలో అరటిపండువి! నిన్న నీకు దూలెక్కి నీ గ్లాక్-17 వాడినప్పుడు ఆ అరటిపండు షీల్డ్ కూడా నీ దగ్గర్నించి పోయింది! విష్ యూ ఏ హ్యాపీ డెత్!!” అంటూ వాడి గుండెల మీద ఒక తన్ను తన్నేసరికి, వాడెగురుకుంటూ వెళ్ళి అనూ కాళ్ళ ముందరపడ్డాడు! అది దాని నిజరూపంలోకి అదే వైట్ కింగ్ కోబ్రాగా మారి, తన పాము కోరలతో చిక్నా గాడితో మొదలెట్టి,అందరినీ కాటేస్తూ పోయింది! అందరూ ఛచ్చారు అని కంఫర్మ్ అయ్యాక మళ్ళీ మనిషిగా మారి, దానికి ఆయసమొచ్చి నడుమ్మీద చేతులేసుకుని ఆ శవాల కేసి తృప్తిగా చూస్తూ ఉంది!
లల్లీ తగులుకుని, “అవీ-సవీ చుక్క రక్తం మిగలకూడదు! మీ ఇష్టం! ఎనిమిది మందినీ తినెయ్యండి!” అంటూ, అవీ-సవీలని హ్యాపీగా ఫీల్డులోకి దిగెయ్యమని చెప్పి అనూని లాక్కొచ్చి, మా పక్కనే కూర్చోపెట్టి, మంచినీళ్ళ బాటిలిచ్చింది! అవీ-సవీలు వాళ్ళ నిజరూపం చూపిస్తూ, మొత్తం ఎనిమిది మందినీ ఇంక్లూడింగ్ యంపీ కొడుకుని చక్కగా విరుచుకుని తినేసి, బ్రేవ్ మంటూ త్రేనిచి, “ఆహా! చెలులారా! నరమాంసం తిని ఎన్నో యుగాలయినట్టు ఉంది! మాంచి విందు భోజనమిచ్చారు ధన్యవాదములు” అంటూ ఒక చెట్టుకు ఆనుకుని కునుకు తియ్యబోతూ ఉంటే, “పూకు పగిలిపోద్ది! ఇవన్నీ బళ్ళల్లోకి ఎక్కించాలి! లేవండి! తినేసి తొంగోడానికా, ఇంతదూరం మిమ్మల్ని పిలిచింది! లేవండి లేవండి!” అంటూ పారూ అదిలించసాగింది! వాళ్ళిద్దరూ నాకేసి దీనంగా చూస్తూ, “ముందరే చెప్పాం! అనూ విషానికి మాకు మత్తు వస్తుంది అని! ఇంత తిండి తినమని, తిన్నాక పనిచెయ్యమనడం భావ్యమా నాధా!” అంటూ జాలిగా అడుగుతూ ఉంటే, “సర్దేసి బండెక్కి పడుకోండే!” అంటూ నేను ఒక్కో క్రేట్ నీ బండిలోకి ఎక్కించడం మొదలెట్టేసరికి, తప్పక ఇంక లేచి వాళ్ళూ రెండో బండిలోకి సామాను సర్దసాగారు! లల్లీ-పారూ-అనూ టెంట్స్ పీకేసి, ఫుడ్ ఐటెంస్, చెయిర్స్ అన్నీ మడత బెట్టేసి రెండో బండిలో సర్దుతూ ఉన్నారు! ఒక పది నిముషాల్లో అక్కడ క్యాంపింగ్ వేశారు అన్న ఆనవాలు లేకుండా మొత్తం ట్రాక్స్ అన్నీ మాయం చేసేసి, “అవీ-సవీ మన బళ్ళ టైర్ మార్క్స్ కూడా కనపడకూడదు! మీ మాయ మీరు చేస్తూ ఉండండి!” అంటూ వార్నింగ్ ఇచ్చి, నేనో బండీ, లల్లీ రెండో బండీ స్టార్ట్ చేసి గుడికేసి బయలు దేరాము! జీపుల టైర్ మార్క్స్ ని అవీ-సవీ మాయం చెయ్యసాగారు! మేము గుడి దగ్గరకి వచ్చేసరికి పదిన్నర అవుతోంది టైం! అమ్మ-సుమత్త-ఇత్సీ మా గురించి ఖంగారుగా ఎదురు చూస్తూ ఉన్నారు!
నేనూ-లల్లీ జీపులని పార్క్ చేసాక, లల్లీ, తిన్నగా వినయాదేవి దగ్గరకి వెళ్ళి, కాళ్ళకి దణ్ణం పెట్టి, “అత్తయ్యా! ఆ వెధవలు 8 మందినీ అనూనే తుక్కు తుక్కు కింద కొట్టి చంపేసింది! మేమిద్దరమూ చిటికెన వేలు కూడా వెయ్యలేదు వాళ్ళ మీద! శవాలని కూడా వదల్లేదు! అవీ-సవీలకి ఫలహారం కింద భుజించెయ్యమని చెప్పింది! వీళ్ళు సుష్టుగా వాళ్ళని విరుచుకుని మరీ తినేసారు! మామ హంతకులు ఇప్పుడు ఈ భూమి మీద లేరు! మీరు శాంతించండి!” అంటూ ఉంటే, ఆవిడ లల్లీని కౌగలించుకుని, “చాలా సంతోషం తల్లీ! తెలుసుకున్నాను! మీరందరి మధ్యనా ఉన్న అవగాహన ఎల్లప్పుడూ ఇట్లానే ఉండాలి! మొహం చూసి మీరు అవతలివారి మనసులో ఉన్న విషయం గ్రహిస్తూ తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఒక జట్టుగా ఉంటున్నారు! మీరందరూ ఎప్పుడూ ఇట్లానే ఒకే జట్టుగా ఉండాలి” అంటూ ఆనందభాష్పాలు వదులుతూ వీపు నిమురుతూ ఉండిపోయింది! ఏంటా అని చూస్తే, స్వానీ-పుష్పా “మేమిద్దరమూ మొత్తం లైవ్ బొమ్మ వేసామిక్కడ! మీరు మీ గొప్పలేమీ చెప్పుకోవక్కర్లేదు! అనూ ఫైట్ మొత్తం ఇక్కడున్న వాళ్ళందరమూ చూశాము!” అంటూ ముందరకి వచ్చారు! “మరి వీళ్ళు ముగ్గురూ ఖంగారుగా ఎందుకున్నారూ?” అని నేను అడిగితే, “రెండొందల మందితో యుద్ధం చెయ్యడానికి మీరు బార్డర్ క్రాస్ చేసి బర్మాలోకి వెళ్ళాలి అన్నది అత్తయ్యగారికీ-సుమిత్ర పిన్నికీ తెలిసి ఖంగారు పడుతూ ఉన్నారంతే!” అంటూ అన్నారు! నేను ఏదో అనేలోపు, అవీ-సవీ ఇద్దరూ నా దగ్గరకి వచ్చి “కనీసం ఒక రెండు గంటలు మేము విశ్రమించాలి మా వల్ల కాదు ఇంక” అంటూ నా సమాధానం కోసం ఎదురుచూడకుండా పోయి చేరో చెట్టూ చూసుకుని వాటికి ఆనుకుని గుర్రు పెట్టడం మొదలెట్టారు!
లల్లీ వినయాదేవి కౌగిలిని విడిపించుకుని, “అత్తయ్యా! మీరు కాసేపు విశ్రమించండి! రాత్రి నుంచీ ఏకధారగా కన్నీరుమున్నీరవుతూ ఉన్నారు! భోజన ప్రయత్నాలు చేస్తున్నాము! మిమ్మల్ని భోజనాలు సిద్ధం అయ్యాక మేల్కొలుపుతాము” అంటూ ఆవిడని అట్లానే అరుగు మీదే పడుకోమని పడుకోబెట్టి, ఇంకో వైపు కూర్చుని మంతనాలు ఆడుకుంటున్న గాంధర్వ రాజూ, కిన్నెరరేడూ ఇద్దరి దగ్గరకీ వెళ్ళి, “స్వామీ సర్వజ్ఞానులు! మీకు తెలియంది కాదు మా సమస్య! కొద్దిగా మరుగు కావలె నాకు! ఇటుగా రండు” అంటూ గర్భ గుడిలోకి తీసుకెళ్ళి నాన్న నాల్గో లవ్ స్టోరీ, తర్వాత ఇత్సీ వాళ్ళ దాయదులూ ఇద్దరినీ కనిపెట్టడం ఎట్లా అన్న విషయమ్మీద హెల్ప్ అడగసాగింది! నేను పారూ-అమ్మ-సుమ్మత్తలతో కలిసి, క్యాంప్ నించి వేసుకొచ్చిన ఫుడ్ క్రేట్స్ ఓపెన్ చేసి, “అమ్మా అందరికీ వంట వండెయ్యండే! నేను పోయి అందరికీ విస్తళ్ళు తయారు చెయ్యడానికి ఏదైనా చెట్టు ఆకులు కోసుకొస్తా” అంటూ, అడవిలోకి పోయి, సరైన చెట్టు వెతుకుతూ ఉంటే, నాకొక బాదం చెట్టు కనిపించి, దాని ఆకులు కోసుకుని వస్తూ ఉంటే, నాకు రెండు మూడు పాములు కనిపించి, అవి వాటిపడగలతో నాకు సెల్యూట్ కొట్టి పక్కకి వెళ్ళిపోసాగాయి! నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉండగా, లల్లీ “విన్నూ త్వరగా రావాలి” అని నా చెవిలో గోల మొదలెట్టింది! “దీనెమ్మ! ఇది తిన్నగా ఉండదు! నన్ను ఉండనివ్వదూ!” అనుకుంటూ గబ గబా వస్తూ, దారిలో ఒక కొబ్బరి చెట్టు కనిపించి, దాన్నెక్కి, ఒక బొండాల గెల కిందకి దింపి, అట్లానే ఒక కొబ్బరి మట్టని కొట్టుకుని అన్నిటినీ మోసుకుంటూ గుడి దగ్గరకి వచ్చి, “ఇత్సీ-పారూ-స్వానీ-పుష్పా ఇవిగో బాదం ఆకులు! వీటిని శుభ్రంగా కడిగి, ఈ కొబ్బరి ఈనులతో విస్తళ్ళు కింద కుట్టండే! లల్లీ గోలెడుతోంది! దాని లొల్లేందో చూసి వస్తా!” అంటూ సరంజామా మొత్తం వాళ్ళ ముందర పడేసి, గుడి లోపలకి దూరాను!
అప్పటికే లల్లీ పూర్తిగా డవుట్లు అడిగేసినట్టుంది! నన్ను చూడగానే “వచ్చావా!” అంటూ, నా కాళ్ళకి తన కాలు అడ్డం పెట్టింది! ధడేల్న నేను కిన్నెర రేడూ, గాంధర్వ రాజుల కాళ్ళ మీద పడ్డాను! ఎట్లాగూ పడ్డాను కదా అని వాళ్ళ కాళ్ళకి నమస్కరించి, ఏంటే అన్నట్టు దానికేసి చూసేసరికి, “సొంత పెళ్ళాలని నీకు ధారాదత్తం చేసారని ఎందుకు చెప్పలేదురా గాడిదా! సరే నీ సంగతి తర్వాత చెబుతా! ఇంతకీ నిన్నెందుకు అర్జంటుగా పిలిచానూ అంటే, వీళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళాలి అంట! మనకి మన బుద్ధే దిక్కు, నాన్న నాల్గో లవ్ స్టోరీ వెతకడంలో! రెండోది, ఇత్సీ దాయాదులని మనం ఇక్కడ పట్టుకోలేక పోవచ్చు అంటున్నారు! సో ఢిల్లీ జల్లెడ వెయ్యాల్సిందే! ఇవి విన్నాక నీకేమైనా డవుట్స్ వస్తాయేమో, వీళ్ళు వెళ్ళిపోయేముందరే అడుగుతావూ అని పిలిచాను” అంది! “సరే సరే! స్వామీ! నాదొక్కటే సందేహము! ఇత్సీ దాయదులూ, సుజాతా-శర్వాణీ ఒక్కటేనా? ఈ ఒక్క విషయమూ తెలియచెప్పండి చాలు! మా నాన్న ప్రేమికురాలిని మేమే వెతికి పట్టుకుంటాము!” అంటూ ఉంటే, “అది మేము మీకు చెప్పకూడదు! ఇగ మీ నాయన ప్రేమికురాలిని వెదుకుట! అదంత సులువు కాదేమో నాయనా! అయినా మీ ప్రయత్నము మీరు చెయ్యండి!” అంటూ మా ఇద్దరినీ ఆశీర్వదించి గుడి బయటకు వచ్చి, స్వానీ-పుష్పలనూ అనూ-పారూలనూ కూడా ఆశీర్వదించి, మాయమైపోయారు! “ఇందుకే నేను వద్దూ అంటాను! వీళ్ళని కెలికితే, పోతూ పోతూ నెత్తిన బాంబేసి పోతున్నారు! అవసరమా మనకి అంటూ లల్లీని విసుక్కుంటూ ఉంటే, “దొంగనాకొడకా! అత్తలిద్దరినీ వీళ్ళిద్దరూ నీకు ధారాదత్తం చేసేసారు అదీ వాళ్ళెదురుగానే అని నాకెందుకు చెప్పలేదురా?” అంటూ అది నా డొక్కల్లో పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నేను దానినుంచి తప్పించుకోవడానికి అటూ-ఇటూ పెరిగెత్తసాగాను!
“ఒసేయ్! స్వానీ -పుష్పా! వాడిని పట్టుకోండే! పడేసి కుమ్మాలి నాయాల్ని!” అంటూ అరుస్తూ నా వెనకాల పడింది! పది గంటల క్రితం కన్న తండ్రికి అంత్యక్రియలు అయ్యాయి అన్న సంగతి మర్చిపోయిన అనూ కూడా నా వెనకాల పడింది! పారూ-లల్లీ-ఇత్సీ-అనూ-పుష్పా-స్వానీ అందరూ నా వెనకాల పడడం చూసి అప్పటిదాకా ఏడుపులతో భారంగా ఉన్న ఆ గుడి ప్రాంగణం, మా కేరింతలతో అల్లర్లతో దద్దరిల్లసాగింది! మా అరుపులకి నిద్రాభంగం అయ్యి లేచిన వినయాదేవికి మా అల్లరి చూసి చాలా సేపటి తరువాత పెదాల మీద చిరునవ్వు వచ్చింది! అంత ఆటలోనూ లల్లీ-అనూ ఇద్దరూ ఆవిడ పెదాల మీద చిరునవ్వు గమనించి, ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడని చెరో పక్కనుంచీ గట్టిగా పట్టుకుని, చెరో బుగ్గ మీదా ముద్దు పెడుతూ, లల్లీ “అత్తయ్యా! మరోలా అనుకోకండి! మేము వయసులోనే చిన్నవాళ్ళం! బాధ్యతలలో ఎప్పుడో పెద్దవాళ్ళమైపోయాము! మిమ్మల్ని కూడా చిన్న పిల్లగా మార్చేస్తాం! వర్రీ కాకండి! ముందర ఇత్సీ సమస్య చూడనివ్వండి! అయినా మా బాధ మీకర్థం కాదులెండి” అంటూ ఉంటే, ఆవిడ ప్రేమతో లల్లీ నెత్తినో మొట్టికాయ వేసి, “నాకు తెలుసులే! మీకే దిక్కు లేదు అంటే ఇంకో ముగ్గురము మీకు పోటీ రాబోతున్నాము అనే కదా మీ చింత” అంటూ ఆవిడ గట్టిగా ఎనౌన్స్ చేసేసరికి, నుంచుని ఆయాసం తీర్చుకుంటున్న నా మీద “ఏంటీ?” అంటూ పుష్పా-స్వానీ-పారూ ముగ్గురూ ఒకేసారి పడిపోయి నన్ను పిసికెయ్యసాగారు! “ఒసేయ్! ఒసేయ్! వాడిని వదిలేసి, ఇలా వచ్చి మాకు హెల్ప్ చెయ్యండే” అంటూ సుమిత్రత్త గట్టిగా అరిచేసరికి, సిగ్గుపడుతూ నన్నొదిలి లేచి నుంచుని సుమత్త దగ్గరికి వెళ్ళారు! అత్తా-అమ్మా ఆకుల్లో లంచ్ సర్ది ఇస్తూ ఉంటే, వాళ్ళు ముగ్గురూ అందరికీ ఇవ్వసాగారు!
అందరికీ ఇచ్చేసాక అవీ-సవీలను లేపబోతూ ఉంటే, “వాళ్ళే లేచి తింటారు! వదిలెయ్యండి వాళ్ళని” అని అంది లల్లీ! భోజనాలు చేసాక, నేను దమ్మేసుకోవడానికి గుడి ప్రాంగణంలో బావోదని కొంచెం దూరం తుప్పల్లో నడుచుకుంటూ వెళ్ళి సిగరెట్ వెలిగించేసరికి, ఎప్పుడొచ్చిందో స్వాని నా వెనకాలే పిల్లి లా వచ్చి వెనకాల నుంచి నన్ను అతుక్కుని “కార్లో మిస్సయ్యారా విన్నూ! ఇక్కడ జంగల్లో దెంగవా!” అంటూ జాలిగా మొహంపెట్టి అడిగింది! “ఒసే! ఒసే! పొద్దున్నేనే, అనూ వాళ్ళ నాన్నగారికి కర్మ చేసాను! ఆగవే నీయమ్మా! కనీసం రేపటి వరకూ ఓపిక పట్టవే” అంటూ ఉంటే, “అంతేలే అంతేలే! నేనెక్కడ ఆనుతాను! మా నాన్న నీకు మా అమ్మనిచ్చి నీ ఇష్టం వచ్చినట్టు దెంగుకో అని చేతిలో నీళ్ళోసి మరీ ఇచ్చేసి పోయాడుగా! కొత్త పూకు మోజులో నన్నేం పట్టించుకుంటావిక?” అంటూ ముక్కు ఎగబీలుస్తూ ఉంటే, “నీయమ్మా! ఆవిడ నీ తల్లే! సవతి కాదే! అయినా దానికీ, నే చెప్పిన సమాధానానికీ ఏమనా సంబంధముందే? వాళ్ళు నా పుట్టి ముంచడానికే ఈ పని చేసి పోయారు! వద్దు మహాప్రభో అన్నా వినలేదు! కనీసం మీ అమ్మ పేరైనా నాకు తెలియదు కదే! ఆ మాటకొస్తే మీ నాన్న పేరు కూడా తెలియదు! కేవలం గాంధర్వ రాజా అనే పిలుస్తా ఆయనని! ఇంతకీ మీ అమ్మ పేరు లతికాదేవినా శంతనూదేవినా?” అని అడిగేసరికి, దానికి పూర్తిగా కాలిపోయి ముక్కెగబీలుస్తూ, కాలితో నేలను తన్నుకుంటూ వెనక్కి పోయింది! దీనెమ్మా జీవితం అని తిట్టుకుంటూ ఉంటే, కిసుక్కున నవ్వు వినిపించినట్టు అనిపించి చుట్టూ చూసేసరికి, ఒక పొద మీద చుట్టుకుని పడుకున్న పాము, పడగెత్తి నాకేసే చూస్తూ నవ్వుతోంది అనిపించింది! నన్ను చూసి లటుక్కున పొద మీద నుంచి జారిపోయి జరజరా పాక్కుంటూ వెళ్ళిపోయింది!
దీనెబ్బా జీవితం! ఈ కొత్త ట్విస్ట్ ఎంట్రా బాబూ! పాములు సెల్యూట్ కొడుతున్నాయి! నన్ను చూసి నవ్వుతున్నాయి! అన్నిటికన్నా ఆ నవ్వు నాకు వినబడుతోంది! అని నదరు కంతలు నొక్కుకుంటూ ఉంటే, పారూ “విన్నూ విన్నూ!” అని అరుస్తూ రావడం వినిపించి చేతిలో ఉన్న సిగరెట్ ఆర్పేసి, యాష్ మొత్తాన్ని చెల్లా చెదురు చేసేసి, సిగరెట్ బట్ ని జాగ్రత్తగా ఒక ఆకులో మడతపెట్టి చేత్తో పట్టుకుని వెనక్కి వస్తూ ఉంటే, అదీ స్వానీ నాకు ఎదురయ్యారు! “దీనెమ్మా! ఇదెళ్ళి దాని దగ్గర ఏం పిత్తిందో పరువంటూ పొతే ఇక్కడ పోవడమే బెటర్! కొత్తగా దిగిన అత్తల ముందర ఎందుకు పోగొట్టుకోవడం” అనుకుంటూ అక్కడే నుంచుండిపోయా! పారూ నన్ను చూస్తూనే, “విన్నూ స్మాల్ సమస్య! వీళ్ళమ్మా-పుష్పీ వాళ్ళమ్మ ఇద్దరూ మెన్సస్ అయ్యారు! గుడిలో ఉండకూడదు! త్వరగా రా టెంటులు వెయ్యాలి! లల్లీ ఒక్కర్తీ వెయ్యలేకపోతోంది” అంటూ నన్ను చూసి దూరం నుంచే అరిచేసరికి, అసలే దాని గొంతు డాల్బీ డిజిటల్! కనీసం ఒక 50-60 పిట్టలు దాని గొంతు విని చెట్ల మీదనుంచి ఎగిరాయి! ఎవడన్నా చూస్తే కొంప కొల్లేరవుతుంది! అనుకుటూ, గుడి చుట్టూ కనీసం 100 మీటర్ల వరకూ కేవలం బయట సౌండ్స్ మాకు వినపడాలి! మా సౌండ్స్ ఏవీ బయటకు వినపడకూడదు అని మనసులో అనుకుంటూ షీల్డ్ పరిథి పెంచి, ఉరుక్కుంటూ గుడి దగ్గరకి పోయేసరికి, లల్లీ ఒక్కర్తే టెంట్ వెయ్యలేకపోతోంది! “ఉండవే! పక్కకి జరుగూ” అంటూ, నేను గబగబా సెంటర్పోల్ లేపి టెంట్ సరిచేసి, అట్లానే మిగతా నాలుగు టెంట్స్ కూడా వేసేసి, స్వానీ-పుష్పలను జీపుల్లో ఉన్న చైర్స్ వగైరా అన్నీ ఎరేంజ్ చెయ్యమని చెప్పి, నేను వెపన్స్ ఉన్న పెట్టెలను ఒక్కోటీ మోసుకుంటూ వెళ్ళి గర్భ గుడిలో ఒక వైపు సర్దుతూ ఉన్నాను! “వెపన్స్ గుళ్ళో ఎందుకురా” అంటూ పారూ ఒక తుచ్చా డవుటడిగింది!
“నువ్వే చెప్పావ్ గా దీనికి నాగబంధం ఉంది, ఇత్సీ తప్ప వేరెవరూ తెరవలేరు అని! అందుకే ఇదే సేఫ్ ప్లేస్ వెపన్స్ కి! కొన్ని మన దగ్గర పెట్టుకుని డంప్ మొత్తం గుళ్ళోనే పెడితే బెటర్” అంటూ అన్నీ సర్దేసి, కొన్ని వెపన్స్ మాత్రం లల్లీ దగ్గరా నా దగ్గరా పెట్టాను! ఇదంతా అయ్యేసరికి, నా షర్ట్ పూర్తిగా చమటతో తడిసిపోయింది! నా చెమట కంపు నేనే పీల్చుకోలేక, తువాలు తీసుకుని వెనక్కి పోయి, గుడి వెనకాల బావి దగ్గర గబ గబా స్నానం చేసి, చొక్కని ఉతికి ఒక పొద మీద ఆరడానికి వేసి, వచ్చేసరికి అవీ-సవీ నిద్ర నుంచి లేచి వచ్చారు! “అవీ-సవీ మీరిద్దరూ తినేసి వెళ్ళి ఆ టెర్రరిస్ట్ క్యాంప్ ఎక్కడుందో చూసి రండే! అన్నట్టు అదిగో ఆ విగ్రహం పచ్చబొట్టు ఇత్సీ వాళ్ళమ్మ చెయ్యి మీద ఉంటుంది అంట! ఆవిడని వెతకండి ముందర!” అంటూ వాళ్ళిద్దరినీ తోలింది లల్లీ! సుమత్త అవీ-సవీలకి భోజనం పెట్టాక నేను పోయి కాసేపు పడుకుంటా అంటూ ఇంకో టెంటులోకి పోయి బొజ్జుంది! అవీ-సవీలు గాల్లోకి ఎగిరి వెళ్ళిపోయారు! వినయాదేవి మెల్లగా మా కంగాళీ గోలకి అలవాటు పడసాగి, గుడి అరుగుమీంచి లేచి వెళ్ళి తన ఫ్రెండ్స్ ఉన్న టెంటులో సెటిలయ్యింది! అమ్మకీ అరుగు మీద బోర్ కొట్టి వెళ్ళి వాళ్ళతోనే కూర్చుంది! నేను పొద్దున్నుంచీ చేరిన చెత్తని కొంచెం దూరంగా ఒక గొయ్యి అందులో పడేసి, నా సిగరెట్ బట్స్ ని కూడా ఆ చెత్తలోనే పడేసి ఒక వీల్ చెయిర్ లో పడుకున్నా! వంటిమీద చొక్కా లేకుండా ఉన్న నా బేర్ బాడీని చూస్తూ, పుష్పా-స్వానీ గొణుక్కోవడం, కళ్ళు మూసుకున్న నాకు వినపడుతూనే ఉంది! లేచి వాళ్ళిద్దరినీ రమ్మని సైగ చేసి, అన్నిటికన్నా లాస్ట్ ఉన్న టెంటులో దూరా! ఇద్దరూ గెంతుకుంటూ నా వెనకాలే రావడం చూసి లల్లీ నవ్వుకుంటూ ఇత్సీని డైవర్ట్ చేసింది!