Chapter 029.1
విగ్రహాన్వేషణ!
వెనక నుంచి అమ్మ, “రేయ్! విగ్రహం మాత్రమే తీసుకురా! మధ్యలో భజన కార్యక్రమం పెట్టావో చూసుకో!” అంటూ అరిచింది! లల్లీ “హహహ్హా!” అంటూ బిగ్గరగా నవ్వుతూ వెక్కిరించింది నన్ను! ఇత్సీకి ఆర్నెల్ల నుంచీ మా ఇద్దరి టాం అండ్ జెర్రీ వార్ తెలుసు కనుక వెంటనే అది కిసుక్కున నవ్వేస్తూ ఉంటే, పారూ దాని పిర్రని ఛెళ్ళుమనిపించి, “ఒసే! చెన్నైలో గుద్ద మిస్సయ్యైంది! ఇప్పుడూ మిస్సయ్యింది! రాత్రికి నీకు గుద్ద చిరిగిపోవడమే!” అంటూ బెదిరిస్తూ ఉంటే, అబెని నా పక్కకి చేరి, “ఏంటంటోందీ?” అని అర్థం కాక అమాయకంగా నన్ను అడిగేసరికి, నేను నా ఎడమచేతిని అబెని వేసుకున్న మ్యాక్సీ మీదకి తీసుకెళ్ళి, చూపుడు వేలితో అత్త గుద్దబొక్క మీద పొడిచి,” నీ కూతురి ఈ బొక్కని నాకు ఇస్తుంది అంట పారూ రాత్రికి! అదిస్తే, మరి నువ్వూ ఇవ్వాలి అత్తా! కనుక నీ గుద్దరికానికి నువ్వూ రెడీ కావాలి” అంటూ కన్నుకొట్టాను! అత్త మరీ సిగ్గుపడిపోతూ ఉంటే, “ఏరా! చెప్పేసావా డబ్బింగ్? నీ!” అంటూ నన్ను విసుక్కుంది! అన్నట్టు చెప్పలేదు కదా! అబెని మాటలు మాకూ, మా మాటలు అబెనీకీ ఎట్లా అర్థమవ్వుతున్నాయీ అంటే, కుందేళ్ళతోనూ, కందిరీగలతోనూనే మాట్లాడేస్తున్నాం! అబెని భాషలో అబెనీతో మాట్లాడలేమా? ఇగ మిగిలిన వాళ్ళు మాట్లాడిన మాటలని, అబెనికి నేనో లల్లీనో డబ్బింగు చెబుతున్నాం! అత్త పిర్రల్ని అట్లానే పిసుకుతూ, మధ్య మధ్యలో వేలితో మ్యాక్సీ మీదనుంచే అత్త గుద్ద బొక్క నిమురుతూ, “అత్తా! నాక్కొన్ని బుల్లి డౌట్స్ ఉన్నాయి! తీరుస్తావా?” అని అడిగా! అత్త నాకేసి ప్రశ్నార్థకంగా ఫేస్ పెట్టేసరికి, "1. ఇత్సీ పూర్తిపేరు ఇత్సకేశా నారాయణ! ఈ నారాయణ ఎవరు? 2. మీ ఆయన ఏమైపోయాడు?
3. అసలు విగ్రహం దిగుడుబావిలో దాంకుంటే, ఇప్పుడున్న విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? 4. ఎక్కడో దక్షిణాదిలో కొలువైయున్న వెంకన్న విగ్రహం ఈ గుడి కాని గుడిలోకి ఎట్లా వచ్చింది? 5. అసలు విగ్రహం ఎక్కడో పాడుబడ్డబావిలో ఉంటే, ఈ కొత్త విగ్రహం నాకేసి కొంటెగా ఎందుకు నవ్విందీ? ముట్టు రక్తం చూపించగానే ఏదో కాంతి పుంజం నాలోకి ఎట్లా దూరిందీ?” అని వర్సపెట్టి నా డవుట్స్ అన్నీ అడిగేసా! పారు అందుకుని “అబెనీ అత్తా! నాదొక డౌట్! ఈ బక్కది అటూ ఇటూ తిరగకుండా తిన్నగా చెన్నైలో మా ఇంటికే ఇది ఎట్లా వచ్చింది అత్తా?” అని అసలు ఇంపార్టెంట్ ప్రశ్న అడిగింది! ఇత్సీ, దాన్ని అడ్డంకొడుతూ, “ముందర నువ్వు నా గుద్ద చింపను అని మాటియ్యవే పారూ అక్కా! అప్పుడే అమ్మ సమాధానాలన్నీ చెబుతుంది! నాకు పూకులో పెడితేనే నొప్పిగా ఉంది! ఇగ ఆ బండసుల్లిని నా చిట్టి గుద్ద బొక్కలో పెట్టాడూ అంటే నేను ఛచ్చూరుకుంటా! కావాలంటే, రోజక్కా గంగక్కా వస్తున్నారుగా! వాళ్ళకి చింపు ప్లీస్ ప్లీస్!” అంటూ పారూని కౌగలించుకుని బ్రతిమాలుతూ ఉంటే, పారూ ఉబ్బితబ్బిబ్బయిపోయి, దానకర్ణిలా “సరే! ఇదే నా మాట! నీ గుద్ద నేను చింపాకే విన్నూ నీకు గుద్దరికం చేస్తాడు! అంతవరకూ ఎవరూ నీ గుద్ద జోలికిపోకుండా నేను గ్యారెంటీ! నేను కూడా, నువ్వు రెడీ అన్నాకే నీ గుద్ద జోలికి వస్తా!” అంటూ ఇత్సీ గుద్దమీద చెయ్యేసి మాటిచ్చేసింది! ఇత్సీ నాకేసి అనుమానంగా చూస్తూ, “బావా! మరి నువ్వో?” అని అడిగింది! “ఎహె! నేను మాటిస్తే, అందరూ ఇచ్చినట్టే! నాదీ పూచీ అంటున్నాగా!” అంటూ పారూ విసుక్కునేసరికి, “సరి సరి! నిన్ను నమ్ముతున్నా మాట తప్పకూడదు!” అంటూ ఎందుకైనా మంచిది అని ఇత్సీ దాన్నొదిలి వాళ్ళమ్మ పక్కకి చేరింది!
ఇత్సీ ల్యాగ్ భరించలేక నేను కోపంగా చూశా దానికేసి! అది బిక్కుబిక్కుమంటూ భయపడుతూనే, “అక్కా! బావా! నాకు మీ ఇంటి ఎడ్రెస్ కలకత్తాలో మా కాలేజ్ ప్రొఫెసర్ ఇచ్చింది! నేనొచ్చింది మీకోసం కాదు! మీ నాన్నగారి కోసం!” అని అంటూ ఉంటే, పారూ లటుక్కున దాని చెవి మెలేసి, “కదా! మర్చేపోయాం అందరం! నీయమ్మ నువ్వు కలకత్తాలోనే పుట్టి పెరిగి, చదువుకున్నావ్ కదే! అంటే హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ అన్నీ బానే వచ్చుండాలి నీకు? అందరమూ ఈ లాజిక్ మిస్సయ్యాం! మండపంలో నాగా భాష తప్ప మరేదీ రానట్టు ఎందుకు యాక్టింగ్ చేసావే? నాకు ఇచ్చిన మాట తప్పడం కూడా అలవాటే! నువ్విచ్చే సమాధానం నాకు నచ్చలేదనుకో, విగ్రహం మాట తర్వాత! ఇప్పుడే ఇక్కడే నీ గుద్ద చింపుతా!” అంటూ కోపంతో అరిచేసరికి, నాకు ఠింగున జ్ఞానోదయం అయ్యి, “కరక్టే కదా! ఇందాకటి నుంచీ ఏదో మిస్సవ్వుతున్నా అని అనుకుంటున్నా! నీయమ్మ! ఇత్సీ! ఇంకెన్ని దాచావే మానుంచి! ఇప్పుడన్నా చెప్పి దొబ్బించుకో” అనేసరికి, “సారీ సారీ అక్కా, బావా! కావాలని దాయలేదు! అయినా నేనేమీ కావాలని యాక్టింగ్ చెయ్యలేదు! మా ప్రొఫెసర్ నాకు ఒకటికి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చింది! ఎదుటివాళ్ళు ఎవరైనా సరే, నీకు 100% ఎదుటివాళ్ళు హెల్ప్ చేస్తారు అన్న నమ్మకం కలిగితేనే, నీ వివరాలన్నీ చెప్పు, లేదంటే నువ్వు కొత్త ప్రమాదంలో పడతావూ అని నాకు స్ట్రిక్టు వార్నింగ్ ఇచ్చింది! అందుకే మీ దగ్గర నేను నా సీక్రెట్స్ దాచా!” అంటూ, తలదించుకుని రవ్వంత బాధా, బోలెడంత భయంతో చెప్పింది! నాకు మా నాన్న తెలిసిన ఆడ ప్రొఫెసర్ కలకత్తలో ఉంది అనేసరికి, ఒక్కసారిగా నాన్న నాల్గవ లవ్ స్టోరీ ఏమో ఆవిడ అన్న అనుమానం పొడసూపింది! వెంటనే నడక ఆపి ఇత్సీ భుజాలు పట్టుకుని దాన్నూపేస్తూ “ఎవరా ప్రొఫెసర్? ఏంటా కథ? త్వరగా చెప్పు! ఇక్కడ టెన్షన్ వస్తోంది!” అంటూ అరవడం మొదలెట్టా!
ఇత్సీ ఇంకా బిక్కచచ్చిపోతూ ఉంటే, పారూకి జాలేసి, “ఇప్పుడు ముందర చేతిలో ఉన్న పని చూద్దాం! అన్నీ ఒకేసారి నెత్తిన వేసుకోలేం కదా! ఇప్పటికే మూడు లూపులు ఓపెన్ ఉన్నాయి! ఒకటి విగ్రహమా?! రెండు ఇదిగో ఈ అబెని దాయాదులా? మూడు నగలన్నీ అలంకరించి పూజ చెయ్యడమా? ముందర ఈ మూడూ కానిచ్చి ఆ తర్వాత కలకత్తా వెళ్దాం! ఆగు ఖంగారు కైకో అని అందరికీ చెప్పేవాడివి నువ్వు ఖంగారు పడితే ఎట్లా! అయినా ఇంత సింపుల్గా వెతకలేవు అని నాగరాజు చెప్పనే చెప్పారు కదా! ఆగాగు!” అంటూ నన్నాపింది! “కరక్టే కదా!” అనుకుని మళ్ళీ గుడికేసి నడక మొదలెట్టా! బ్రతుకుజీవుడా అనుకుంటూ ఇత్సీ కూడా నడక మొదలెట్టింది! గుడికొచ్చి, మాక్కావల్సిన మెటీరియల్ తీసుకుని, “అబెనీ అత్తా! గుడి మూసెయ్యి! మనం తిరిగొచ్చాక తెరుద్దాం!” అంటూ అత్తకి చెప్పి జీప్ స్టార్ట్ చేసా! అబెని అత్త గుడి తలుపులు మూసేసి వచ్చాక కంపాస్ ఆన్ చేసి, ఉత్తరం వైపు పోనివ్వడం మొదలెట్టా! జీప్ శబ్దానికి జంతువులూ కోతులూ అటూ ఇటూ ఖంగారుగా పరిగెడుతూ, మాకు దారివ్వసాగాయి! సుమారు గంట పట్టింది ఆ పాడుబడ్డ బావిని చేరడానికి! అంచుకి వెళ్ళి వంగుని చూశా! నీళ్ళు పచ్చ రంగులో పాచి పట్టి ఉన్నాయి! ఏమీ కనబడట్లేదు! నడుమ్మీద చెయ్యి వేసుకుని చుట్టూ చూస్తూ ఉంటే, ఎక్కడినుంచి వచ్చాయో, కొన్ని వందల పాములు వచ్చి పడగలిప్పి నాకేసి ఆత్రంగా చూడడం కనిపించింది! ఆ పాముల్లో, బురద పాములనుంచి కింగ్ కోబ్రాలదాకా అన్ని రకాల పాములూ ఉన్నాయి! ఇత్సీ ఖంగారుపడుతూ ఉంటే, అబెని పరవశంతో చేతులు తలపైకెత్తి చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ, “ఆహా! సోదరసోదరీమణులారా, మీకూ తెలిసిపోయిందా? మన వీరుడిని ఈ అబ్బాయి తిరిగి మనలోకంలోకి తీసుకోస్తాడు!” అని అంటూ అరుస్తూ గెంతులెయ్యసాగింది!
పారూ అనుమానంగా అబెని కేసి చూస్తూ, “ఆగరా విన్నూ! ఆగిపో! డోంట్ డూ ఎనీ థింగ్ రఫ్! నాకెందుకో అనుమానంగా ఉంది!” అంటూ అరిచింది! దాని అరుపు విని పాములన్నీ ఒక్కసారి బుసకొట్టేసరికి, “పొండే బురద పాముల్లారా! మీరంటే నాకేమీ భయం లేదు! మీ అందరికీ కాబోయే మహారాణి పూకూ గుద్దా రోజూ నాకేదాన్ని! మీరంతా జుజుబీలు!” అంటూ వాటికి వేలు చూపిస్తూ, నాతో “ఈలోకంలోకి అంటోంది అబెనీ! అర్జంటుగా అనూనో, వాళ్ళమ్మనో ఇక్కడికి రమ్మను! అమ్మమ్మా వాళ్ళని ఇక్కడికి రప్పించడం తర్వాత! వీలుంటే ఇద్దరినీ ఇక్కడికి వచ్చెయ్యమను!” అంటూ, జీప్ కి తాడు కట్టి నూతిలోకి విసిరి దిగబోతున్న నన్ను ఆపిందది! “ఈ లోకంలోకి? అబెనీ అత్తా! ఏంటది?” అంటూ పారూ తనని కుదిపేస్తూ ఉంటే, పారూ మాటెందుకు కొట్టెయ్యాలి అని అనూనీ తలుచుకుని, వాళ్ళమ్మని తీసుకుని మా దగ్గరకి వచ్చెయ్యమని ప్లేస్ డీటెయిల్స్ చెప్పా! మూడే మూడు నిముషాల్లో అనూ వినయాదేవిని వేసుకుని, మా ముందర ప్రత్యక్షమయ్యింది! నేను తనకేసి అనుమానంగా చూస్తూ ఉంటే, “మరేం పర్లేదు! అక్కడ ప్రయోగంలో ఇందూ, ఇంద్రాణమ్మా, ఇంద్రజాదేవి అమ్మమ్మా ముగ్గురూ ఉన్నారు! స్వానీ, పుష్పా, అవీ ముగ్గురూ మండపం వెళ్ళారు! పర్వాలేదు! తేవలిసింది అయిదుగురినే కదా! ఆ ముగ్గురూ సరిపోతారు, ఈ ముగ్గురితోపాటు!” అంటూ చెబుతూ ఉంటే, వినయాదేవి బావికేసి చూస్తూనే, “ఇది మా నాగలోకద్వారం!” అంటూ పైకే అంది! నేను వినయత్తకేసి చూస్తూ, “అత్తా! రాగిరేకు ప్రకారం అణిర్వేకుడు ఈ బావిలోనే ఉన్నాడు! మీరు నాగలోకం నుంచి వచ్చేప్పుడు కానీ, వెళ్ళేప్పుడు కానీ మీకా విగ్రహం కనపడలేదా?” అంటూ అనుమానంగా అడిగా!
వినయత్త తల అడ్డంగా ఊపుతూ, “లేదు! ఏనాడూ మాకు ఎటువంటి విగ్రహమూ కనపడలేదు! ఎన్నో వందల సార్లు ఈ ద్వారం గుండానే మేము భూలోకానికి వచ్చాము! ఏనాడూ మాకెటువంటి విగ్రహమూ కనబడలేదు!” అంటూ చెప్పింది! “ఏంచేద్దామే పారూ?” అంటూ దానికేసి చూసేసరికి, “అనూతో, అత్తతో కలిసి నువ్వు దిగు! ఇరవై నిముషాలు చూస్తా! మీరు రాలేదా, వీళ్ళిద్దరినీ చంపి బావిలోకి తోసేసి, నేను జీప్లో వెనక్కి వెళ్ళిపోతా!” అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది! “అంత పని వద్దులే కానీ, అనూ నువ్విక్కడే బ్యాకప్ ఉండవే! నేను మీ అమ్మగారిని తీసుకుని దిగుతా” అంటూ “అత్తా! మనిద్దరమూ వెళ్దామా? నీకు నాతో రావడం ఓకే నా?” అని అడిగా! అత్త తలూపుతూ, “నాకేం ఇబ్బంది లేదు!” అంటూ చెప్పింది! “సరే! ఎట్లా వెళ్ళాలి?” అని అడిగేసరికి, అత్త నాగుపాములా మారిపోయింది! అత్తని చూసి గెంతులేస్తున్న అబెనీ, తనతోపాటు డాన్సాడుతున్న పాములూ అన్నీ కూడా భయపడి సైలెంటయ్యిపోయాయి! అత్త కూడా తెల్ల కింగ్ కోబ్రానే! కాదాంటే అనూలా పదిహేను పదహారు అడుగుల పొడవు కాదు! కనీసం పాతిక అడుగుల పైనే ఉంది! చిన్న సైజు సర్వీ బాదులా ఉందంటే నమ్మండి! అత్త మెల్లగా పాకుతూ నూతిలోకి దిగుతూ, “అల్లుడూ! మెల్లగా రాళ్ళు పాకుడు పట్టి ఉన్నాయి!” అని మానవ కంఠంతో నాకు చెప్పేసరికి, “మరేం పర్వాలేదత్తా! నాకు నాగుల భాష కూడా వచ్చేసింది” అంటూ నేను నాగభాషలో తనకి బదులిచ్చి, తాడు పట్టుకుని నూతిలోకి దిగసాగాను! పారూ క్రూరత్వం నిండిన కళ్ళతో అబెనీ కేసి చూడడం నా దృష్టి నుంచి తప్పించుకోలేదు! ఈ పారూ ఏమైనా తింగరి పని చేసేగల్దు అని అనిపించి, “అనూ! పారూతో జాగ్రత్త! డోంట్ లెట్ హెర్ గో నియర్ టూ అబెనీ ఆర్ ఇత్సీ” అంటూ దానికో వార్నింగ్ పడేసి, నేను తాడుపట్టుకుని జర్రున నూతిలోకి జారాను!
వినయత్త ఆపాటికే, కిందకి చేరి, నూతి ఒరల మీద చుట్టలు చుట్టుకుని భలేగా బ్యాలన్స్ చేస్తూ ఉంది! “అత్తా! మనకెంతసేపు పడుతుంది!” అని అడిగా! “ఎక్కువ సేపు పట్టదు! ఇది లోకాల మధ్యన ద్వారం లాంటిది! మీకు భూమి మీద ఒక ఘడియ, మాకు మాలోకంలో 10 ఘడియలు! త్వరగానే వచ్చేస్తాం!” అంటూ చెప్పి, నీళ్ళలోకి చూస్తూ భుస్సున బుసకొట్టింది! దెబ్బకి నీళ్ళు చెల్లాచెదురయ్యి, అక్కడ నీళ్ళల్లో ఒక లీవర్ లాంటిది కనిపించిది! అత్త తన నెత్తిన ఉన్న నాగమణిని దానికి తాకేట్టు ఆనించగానే, నీళ్ళు సొగానికి చీలిపోయి ఒక డోర్ లాంటిది కనపడి అది ఆటోమాటిక్ గా తెరుచుకుంది!! “ముందు నువ్వు అల్లుడూ!” అంటూ నన్ను దిగమంది వినయత్త! నేను దిగిన వెంటనే అక్కడ నలుగురు నాగులు, మరెవ్వరో కాదు! అనూ మా ఇంటికి వచ్చిన కొత్తలో కాపలాకి వచ్చారు చూడండీ వాళ్ళే! అక్కడ కాపలాగా ఉన్నారు! వాళ్ళు నన్ను చూస్తూనే సంభ్రమాశ్చర్యాలతో నా వద్దకు వస్తూ ఉండగానే, వినయత్త జర్రున లోనకి జారి, తన నిజరూపానికి వచ్చేసింది! అత్త నిజరూపం వర్ణించలేదేమో కదా! అత్త సుమారు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు ఉంది! 44-38-44 సైజులు! సాలిడ్ ఫిగర్! అత్తని దెంగితే తన ఒరిజినల్ రూపంలోనే దెంగాలి అని డిసైడ్ అయ్యిపోయా ఆ క్షణమే! భుజకీర్తులూ నడుముకి వడ్డాణమూ కామన్! అనూకి లేనిదీ, అత్తకి ఉన్నదీ ఒకటే ఎడిషనల్ ఆభరణం అది నుదిటిన పాపిడి స్టార్టింగ్లో అత్త నెత్తిన మణి మిలమిలా మెరుస్తోంది! అనూ నెత్తిన ఆ మణి లేదు! పాము రూపంలో ఉన్నప్పుడే ఉంది! “అల్లుడు గారూ! మీరు మీ వెదుకులాట మొదలెట్టండి! మనమిప్పుడు నాగలోకపు పొలిమేరలో ఉన్నాము! ఇక్కడి నుంచి మా లోకపు సమయము ప్రకారము 2 ఘడియలు ప్రయాణిస్తే, మా లోకపు ప్రవేశద్వారము చేరెదము!” అని నాకు చెప్పింది అత్త!
“వీరు ఇక్కడ?” అంటూ ఉన్న నాకు అడ్డంకొట్టి, “బిడ్డలారా! జామాత అణిర్వేకుని మూలవిరాట్టుకై వెదుకులాడుచూ మనలోకమునకేతెంచెను! కొన్ని ఘడియలలో మేము తిరిగి భూలోకమునకు పయనమయ్యెదము! జామాత మన లోకమున తొలిసారి అడుగిడిన సందర్భమున, ఆతనిని ఉచితముగా సత్కరించుట మన కర్తవ్యము! మీరు మన గుప్తశ్రవణి ద్వారా, జామాత మనలోకమునకు ఏతెంచిన విషయము నా సోదరునికి తెలియపరుచుడీ! ఈలోపల నేనూ జామాతకు అణిర్వేకుని మూలవిరాట్టుని వెదుకుటకు సాయపడగలదానను!” అంటూ వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వగానే, నలుగురు “చిత్తం మాతా!” అంటూ వంగి అత్తకి నమస్కరించి, గొడ మీద ఏదో మోర్స్ కోడ్ లాంటి కోడ్లో రిథమిక్ గా దరువేసారు! నేను వాళ్ళకేసి వింతగా చూస్తూ ఉంటే, “జామాతా! నాకు ఎక్కువ సమయము లేదు! త్వరగా వెదుకుడీ! మనము మీ భూలోకపు సమయమున ఇంకొక పది ఘడియలలో తిరిగి భూలోకము చేరవలెను! లేని ఎడల నేను ఇచ్చటనే ఉండిపోవలసివచ్చును!” అంటూ నన్ను అదిలించేసరికి, నేను చుట్టూ పరికించి చూస్తూ ఉన్నా! నాకు కాసేపు బుర్ర పనిచెయ్యలేదు! ఎందుకంటే ఆ ప్రాంతం అచ్చు నెల్లూరు ఔటర్లో మేము పుట్టిన ప్రదేశమల్లేనే ఉన్నది! చెరువు కూడా సేం టూ సేం ఉంది! డిఫరెన్స్ ఒక్కటే! రైల్వే ట్రాక్! రైల్వే ట్రాక్ ప్లేస్ లో వీళ్ళ రధాలూ అవీ వెళ్ళడానికి చక్కగా రోడ్డు లా ఉంది అంతే తేడా! చెరువుకేసి చూస్తూ ఉన్న నాకు ఆ చెరువులో నీరు చాలా రోజుల నుంచీ డిస్టర్బ్ కాలేదు అన్న విషయం నీళ్ళమీద చేరిన దుమ్ములాంటి తెట్టుని చూసేసరికి అర్థమయ్యింది! షడన్గా నాకు ఏదో వింత ఆలోచన బుర్రలోకి వచ్చింది! “అత్తయ్యగారూ! ఎవరైనా ఏనాడైనా ఈ తటాకములో దిగినారా?” అని అడిగా!
భటులు ఖంగారు పడుతూ ఉంటే, వినయత్త, “లేదు జామాతా! అచ్చట మా కులగురువు తక్షకుడు యోగనిద్రలో విశ్రమించుచున్నాడు! మేమెవరమూ ఆయన నిదురకి భంగము వాటించకూడదు అని ఏనాడూ ఆ తటాకము జోలికి వెళ్ళము!” అంటూ సమాధానమివ్వగా, నాకెందుకో అణిర్వేకుడు వెళ్ళి ఆ చెరువులోనే సెటిలయ్యాడు అని అనిపించి, నేను చెరువు గట్టెక్కి, కొంచెం బిగ్గరగా “ఓ తక్షక నాగేంద్రమా! నీ యోగనిదురకి భంగము కలుగచేయుచున్నందుకు నన్ను మన్నింపుడీ! కానీ నాది జీవనమరణ సమస్య! నీకు నిద్రాభంగము వాటిల్లకుండా నేను మీ లోకమునకు ఏతెంచిన కార్యము సాధించలేను! నాయందు దయ ఉంచి నన్ను కరుణించ ప్రార్థన!” అంటూ గట్టిగా అరిచాను! నా తెంపరితనానికీ, నా అరుపుకి అత్తా, భటులూ, నాగలోకము నుండి సపరివారముగా అక్కడకి వస్తున్న నాగరాజూ అందరూ ఖంగారు పడి స్థాణువులులా నిలబడిపోయారు! ఒక నిముషం పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది! షడన్ గా, నా ముంజేతిమీదున్న రోమాలు నిక్కబొడుచుకుని నిలబడేంత భయంకర రూపంలో ఉన్న ఒక వృద్ధ దశముఖ నాగము చెరువులోంచి బయటకు వచ్చింది! ఎంత భయంకరంగా ఉందీ అంటే, ఎన్నో శతాబ్దాల తరబడి ఆ చెరువులోనే ఉండిపోయిందేమో, నాచు వంటికి పట్టి, ఒక పెద్ద సైజు చెట్టు కాండం అంత కైవారం ఉన్న శరీరంతో పదితలలలో ఉన్న కళ్ళనూ మిలమిలా ఆర్పుతూ చెరువు మధ్యలోంచి స్పీడుగా నాకేసి రాసాగింది! తక్షకుడిని చూస్తూనే, రథమ్మీదున్న నాగరాజు, ఆయనతో ఉన్న మందీ మార్బలమూ, వినయత్తా, భటులు నలుగురూ పరుగుపరుగున వచ్చి ఆయన ముందర మోకరిల్లారు! నాగరాజు నాగస్తోత్రం పఠించి, “స్వామీ! బాలకుడు అమాయకుడు! మన్నింపుడీ! తమరు క్రోధము చూపించవలదు” అంటూ చేతులు జోడించి, ప్రార్థించసాగాడు!
“నాగరాజా! చింత వీడండి! నాకు స్వామి కనులలో తపనే కానీ క్రోధము కనిపించుటలేదు” అంటూ నాగరాజు గారిని వారిస్తూ ఉంటే, “బాలకా! వచ్చితివా! ఎన్ని శతాబ్దములు నీకోసము ఎదురు చూడవలెను? ఇన్ని శతాబ్దములు పట్టినదా నీకు మరల నా సముఖమునకు విచ్చేయుటకు?” అంటూ ఆర్తిగా పలుకుతూ, మనుష్య రూపంలోకి మారి నీటిమీద నడుస్తూ నా వద్దకు వచ్చి, నా తలమీద తన చెయ్యి పెట్టి “దీర్ఘాయుష్మాన్ భవ! పోయిన జన్మలో నా సలహాను సరిగా ఆచరించక ముప్పు తెచ్చుకున్నావు! ఈ మారు అయినా సరిగా ఆచరింపుము” అంటూ నాగరాజుకేసి సావకాశంగా చూస్తూ, “ఏకాంతం” అని ఒకే ఒక్క మాట అన్నాడాయన! అంతే అందరూ అగ్గగ్గలాడుతూ, గుసగుసలాడినా వినిపించనంత దూరం వెళ్ళి మాకేసే చూస్తూ నుంచున్నారు! పదడుగుల మనిషి, గట్టుమీద పద్మాసనం వేసి కూర్చుని ఉంటే, అల్మోస్ట్ నా భుజములవరకూ వచ్చారు ఆయన! “వత్సా! ఏదీ నీ దక్షిణహస్తమును ఒక పరి ఇటు ఇమ్ము” అంటూ చనువుగా నా కుడిచెయ్యి తనచేతిలోకి తీసుకుని, రెండువైపులా తిప్పి చూసి, ఆయన కుడిచేతి బొటనవ్రేలుని తిరగేసి నా నొసటన నిలువుగా పెట్టి కళ్ళు మూసుకున్నారు! ఆయనవేలు నన్ను తాకగానే, నాలో ఏదో దివ్యశక్తి ప్రవేశించింది అన్నట్టు నా ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది! సాక్షాత్తు మహాభారత అంతిమ క్షణాలలో పాండవుల వారసుడైన పరీక్షిణ్మహరాజు ప్రాణాలు గైకొన్న వాడు! మహా సర్పయాగాన్ని ఎదురొడ్డి ప్రాణాలు దక్కించుకున్నవాడు! ఆ లీలామానుషధారి జగన్నాటకసూత్రధారి అగు ఆ నీలమేఘశ్యాముడు ధర్మసంస్థాపనార్థం సంధించిన ఆఖరి అస్త్రం ఈయన!
అటువంటి ఒక అయిదువేల సంవత్సరముల వయసు ఉన్న మహానుభావుడు నాలాంటి ఒక సామాన్య మానవుడితో ఎన్నో ఏళ్ళనుంచీ అనుబంధం ఉన్న ఆప్తుడి వలే ప్రేమ కురిపిస్తూ మాట్లాడడం నాకే కాదు, దూరం నుంచి మాకేసే ఆతృతగా చూస్తూ ఉన్న నాగరాజుకీ, వినయత్తకీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది! ఒక నిముషం తర్వాత కళ్ళుతెరిచి నిట్టూరుస్తూ, “అనుకున్నా! మరుజన్మ అనగానే, రూపే కాదు రేఖలు కూడా అవే ఉంటాయని! బ్రతిమాలా! వినలేదు! మొండిగా ముందుకు సాగిపోయాడు అణిర్వేకుడు! కనీసం నువ్వయినా ఈ ముసలివాడి మొర చెవికి ఎక్కించుకో! నీవు నడిచేబాట పూలబాట కాదు! ముళ్ళబాట! దారిలో నీకు కొన్ని మలుపులు ఎదురవుతాయి! ఏ మలుపు ఎంచుకోవాలో నీ మీద! కేవలం నీ మీద ఆధారపడి ఉంటుంది! నిన్ను నమ్ముకుని నీకోసం సర్వం అర్పించడానికి సిద్ధపడి వచ్చేవాళ్ళ మీద కాదు! నాయకుడుకి ఉండాల్సిన ముఖ్యలక్షణం, తాను సాగవలసిన దిశని సరిగా నిర్ణయించుకోవడం! ఒకసారి ఒక మార్గమున పయనించడం మొదలెట్టాక, నీ మనస్సు నిన్నాపినా, లేక దాని పనపున నీ ఆప్తులూ, ఆంతరంగీకులు నిన్నాపినా ఆగకూడదు! కష్టమైన నష్టమైనా నీ దారిలో నీవు సాగిపోవాలి! ఎందుకంటే ఆ మార్గమును నీవు ఏదో ఒక కారణము చేతనే ఎంచుకుని ఉంటావు! నడిమధ్యమున వేరే మార్గమునకు మారడానికి ప్రయత్నించవలదు! అది మొదటికే చేటు తేగలదు! నీ మీద నీకు నమ్మకము సన్నగిల్లడమే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి కూడా నీ మీద అనుమానము మొదలయ్యి అది పెనుభూతమై నీకు అవరోధములు కలిగించగలదు! ఆనాడు అణిర్వేకుడు తన సోదరీమణుల ఆలోచనలకు బానిసై నడిమార్గమున దారిమళ్ళినాడు! అజాగ్రత్తపరుడై అశువులు బాసినాడు! నీవునూ అదే జాతకమున జనియించినావు! నీకునూ అదే గండము గోచరించుచున్నది! నీవు అయినా నా మాటలు ఆలకించిన, విజయముతో సమస్తలోకములను రక్షించేవాడిగా మారెడివాడవు!
నీవు ఇంకనూ పసివయసున ఉన్నవాడివి! అయిననూ పసితనము నుండియూ స్వతంత్రుడవై ఎదిగినావు! బాధ్యతలు ఎఱింగినవాడివి! భావోద్రేకములకు లోనయ్యినప్పుడు ఎటువంటి నిర్ణయమూ తీసుకొనరాదు! కొన్ని సందర్భములలో నీకు నీ లక్ష్యమా? నీ ప్రాణములా? అనే సమస్య వచ్చును! ఆ క్షణమున సాధ్యము అయినంతవరకూ నీవు జాగురూకుడవై, సరి అయిన నిర్ణయము తీసుకొనవలసిన గురుతర బాధ్యత నీ పసి భుజస్కందములపై యున్నది! గుర్తెఋంగుము! నీవు తీసుకొనెడి నిర్ణయములవలన ఆప్తులను దూరము చేసుకొనవలసి వచ్చును! దానికి ఆ కాలపురుషుడే సూత్రధారి అని నమ్మిన, నీకు మేలు జరుగును! నే చెప్పునది నీకు బోధపడుచున్నది కదా!” అంటూ ఆయన ఒకింత సందేహముతో నాకేసి చూశారు! “మహానుభావా! మీరు చెప్పెడి మాటలు నాకు సర్వమూ అర్థమవుచున్నవి! నా చుట్టూ ఉన్నవారిని నేను కోల్పోయే క్షణములు రావచ్చును! వాటిని అధిగమించినప్పుడే నేను నా గమ్యము చేరగలను! అర్థమగుచున్నది మహాపురుషా! తొలినాడే నాకీ సమస్య ఎదురైనది! నా పితామహినీ, పిత్రుదేవుని కోల్పోయినవాడను! అన్నింటికీ సిద్ధపడే నేను ఈ గురుతర బాధ్యత తలకెత్తుకున్నాను! ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడుతూ బ్రతకడం నా వల్ల కాని పని! ఈ క్షణము ఎట్లా గడుపుతున్నాను అన్న దాని మీదే నా ధ్యాస! రేపు నా ఈ జన్మసాఫల్యక్రమములో నా చుట్టూ ఉన్నవారిలో ఎవరిని కోల్పోయినా సరే, కృంగిపోక, నా గమ్యముకేసే సాగిపోగలవాడనని మీకు ఈ క్షణమున వాగ్దానము చేయుచున్నాను! నా జీవితలక్ష్యమును చేరుకున్న తరువాత మరల మీ దర్శనార్థినై ఇచ్చటకు వచ్చువాడను! ఈ సమయమున నేను కార్యార్థినై మీకు నిదురాభంగము కలిగించినవాడను! తన దేవళమునకు అపచారము జరిగినది అని అలిగి అణిర్వేకుడు మాలోకమున అంతర్థానమై మీరు విశ్రాంతి తీసుకొనెడి ఈ తటాకమున చేరినాడని నా ప్రఘాడ విశ్వాసము!
దయ ఉంచి మీరు అనుమతించిన నేను ఒకమారు ఈ తటాకమున ప్రవేశించి, నా అనుమాన నివృత్తి చేసుకొనవచ్చునా?” అని ఆయనని అభ్యర్థించాను! ఆయన నాకేసి కొంటెగా నవ్వుతూ, “బాలకా! నీవు ధైర్యశాలివే కాదు బుద్ధిశాలివి కూడా! అంత శ్రమ నీకెందులకు! నేనే ఆ మూర్తిని నీకిచ్చేడివాడను” అంటూ ఆయన తన ఎడమ చేతిని నీళ్ళల్లో ముంచారు! అది బారుగా సాగడము నా కళ్ళనుంచి తప్పించుకోలేదు! “బుద్ధిశాలివే కాదు, సునిశితదృష్టి కూడా ఉంది” అంటూ నవ్వుతూ ఆయన నీటిలోంచి అణిర్వేకుడి విగ్రహం తీసి తన తొడపైన పెట్టుకుని, “అణిర్వేకుడు బహు కొంటెవాడు! జాగురూకుడివై యుండుము! నీవు తన ప్రతిబింబమే అని నిశ్చయించుకొనుటకు నీకు పరీక్షలు పెట్టువాడు! ప్రస్తుతం నీ బలమునకు పరీక్ష పెట్టును! ఉండుండి ఈ విగ్రహము తన బరువు పెంచుకొనును! నేలమీద ఎట్టిపరిస్థితులలో దింపరాదు! దింపినావో అక్కడే స్థిరపడిపోయెడివాడు! హెచ్చరిక ఇదే నీకు” అంటూ ఉండగా, నేను ఆయన కాళ్ళని తాకి సాష్టాంగ నమస్కారం చేసి, “స్వామీ ఒక లిప్త నాకు సమయమిచ్చిన నేను పోయి నాగరాజుగారికి వీడ్కోలు పలికి వచ్చెడివాడను! అనుజ్ఞ ఇవ్వండి” అని ప్రార్థించా! ఆయన “అటులనే పోయిరమ్ము” అంటూ నాకు అనుమతి ఇచ్చారు! పరుగు పరుగున నేను నాగరాజు గారివద్దకు వెళ్ళి, “మన్నించండి స్వామీ! మీ ఆతిథ్యం తీసుకునే సమయము ఇప్పుడు నాకు లేదు! అట్లానే వినయత్తకి గడువు సమీపించుచున్నది! ఈలోపే మేము మాలోకమును చేరవలెను! అన్యథా భావించవద్దు! అశక్తుడను! తక్షక ప్రభువులు నాకు చెప్పిన విషయాలను మీతో మరల కలిసినప్పుడు వివరించెడివాడను, రా అత్తా!” అంటూ చనువుగా అత్త చెయ్యి పట్టుకుని పరిగెత్తుకుంటూ మళ్ళీ తక్షకుని వద్దకు వచ్చి ఆయన కాళ్ళమీద పడ్డాను!
“స్వామీ! అత్త! తన కూతురుని నేను గాంధర్వరీతిన వివాహము చేసుకున్నాను! నా లక్ష్యసాధనకు అత్తను కూడ కూడవలెను! ఆశీర్వదించండి” అంటూ అత్తకేసి చూడగా, అత్త కూడా ఆయన కాళ్ళకి సాష్టాంగనమస్కారం చేసింది! ఆయన ఒకింత మౌనం వహించి, కళ్ళు తెరిచి “శీఘ్రమేవ సుపుత్రపుత్రికాప్రాప్తిరస్తు” అంటూ నాగరాజు గారి స్టాండర్డ్ ఆశీర్వచనం ఇచ్చారు మాకు! అత్త సిగ్గుపడుతూ ఉంటే, “ఇప్పుడు కాదు ముందర మనలోకం చేరాలి! దారి నువ్వు చూసుకో! అణిర్వేకుడు ఏ క్షణమైనా నాకు పరీక్ష పెడతాడు!” అంటూ అత్తతో అంటూనే, “మన్నించండి మహాపురుషా! మీకు వచనము చేసిన విధమున, తీరుబాటుగా మీ దర్శనము చేసుకొనుటకు మరల వచ్చెడివాడను” అంటూ, ఆయన అనుమతి తీసుకుని, ఆయన తన తొడపై పెట్టిన విగ్రహముని రెండు చేతులతో ఎత్తుకుని, మేమెక్కడినుంచి వచ్చామో అటువైపు శరవేగముతో పరిగెత్తడం మొదలెట్టాను! అత్త కూడా నా వెనకాలే ఆల్మోస్ట్ అంతే వేగముతో రాసాగింది! ఇద్దరమూ మళ్ళీ భూలోకానికి చేరే ద్వారానికి వచ్చి, అత్త తన నాగమణిని, అక్కడున్న లీవర్ మీద తగిలించగానే, డోర్ ఓపెన్ అయ్యింది, వెంటనే నేను డోర్లోంచి బయటపడి, ఇంకా వేళ్ళాడుతూ ఉన్న తాడుని నా చుట్టూ పెనవేసుకునేలా ఒక రౌండు తిరిగి, అది చుట్టుకుంది అని అనిపించాక, “పారూ! జీప్ రివర్స్” అని గట్టిగా అరిచా! పైనున్న పారూకి నా అరుపు వినిపించగానే, అది వెంటనే జీప్ స్టార్ట్ చేసి రివర్స్ చెయ్యసాగింది! ఈలోపు అత్త బయటకు వచ్చి, డోర్ మూసేసి, మళ్ళీ పాములా మారి నూతి ఒరలమీద పాకుతూ పైకి రాసాగింది! పారూ జీప్ చాలా ఫాస్ట్ గా రివర్స్ చేసిందేమో, నేను ఒకే ఒక నిముషంలో పైకొచ్చేసా! ఇప్పుడు సమస్య ఎదురైంది! ఒకవేళ నేను ఒక చేత్తోనూతిగట్టు పట్టుకుని పైకి లేస్తే, నా చేతుల్లో ఉన్న విగ్రహం కిందపడిపోతుంది! నేను పడ్డ శ్రమ వృధా అయిపోతుంది!
“థింక్ విన్నూ! థింక్ ఫాస్ట్!” అనుకుంటూ, ఆలోచిస్తూ ఉంటే, షడన్గా ఒక ఆలోచన వచ్చి, అణిర్వేకుడిని నా కుడి భుజమ్మీద పెట్టుకుని కుడిచేత్తో బ్యాలన్స్ చేస్తూ, ఎడమ చేత్తో నూతిగట్టు పట్టుకుని ఒక్క ఉదుటన పైకి లేచి నేలమీద కాళ్ళు పెట్టేసరికి, అణిర్వేకుడు తన కొంటెతనం చూపించసాగాడు! ఒక్కసారిగా విగ్రహం బరువు పెరిగిపోసాగింది! రెండో చేత్తో కూడా విగ్రహాన్ని బ్యాలన్స్ చేస్తూ, “అనూ! విగ్రహం బరువు పెరిగిపోతోంది! జీప్ త్వరగా నా దగ్గరికి తీసుకురండి” అని అరిచా! పారూ గేర్ మర్చి సర్రున జీప్ తీసుకొచ్చి నా పక్కనే ఆపింది! వెంటనే నేను ఎగిరి జీప్లో కూర్చుని, “అనూ! అబెనీ, ఇత్సీలని తీసుకుని మీ అమ్మగారితో మన ప్లేస్ కి ఆకాశమార్గాన వచ్చేసెయ్యి! పారూ యాక్సెలరేటర్ అడుగుకంటా తొక్కవే! ఎంత రైజ్ చెయ్యగలిగితే అంత రెయిజ్ చెయ్యి! స్పీడ్గా పోనివ్వు! విగ్రహం బరువుకి జీప్ ఏ క్షణమైనా బ్రేక్డవున్ అవుతుంది!” అని అరుస్తూ విగ్రహాన్ని నా భుజమ్మీదనుంచి, ఒళ్ళోకి జాగ్రత్తగా మార్చుకున్నా! పారూ సెకండ్ థాట్ లేకుండా, ఫుల్ రెయిజ్ చేసి, బ్రేక్స్ మీదనుంచి కాలు తీసి ఏక్సెలరేటర్ తొక్కింది! కళ్ళాలు తెంచుకున్న గుర్రంలా జీప్ ఒక్కసారి ముందుకు ఉరికేసరికి, ఒళ్ళో ఉన్న విగ్రహం జారిపోబోతూఉంటే, అతికష్టమ్మీద దాన్ని బ్యాలన్స్ చేస్తూ, “పారూ! బీకేర్ఫుల్! విగ్రహం ఎక్కడ నేల టచ్ అయ్యితే అక్కడే ఉండిపోతుంది! ఎవ్వరమూ దీన్ని ఇంక పెకలించలేము!” అంటూ దానికి వార్ణింగ్ ఇస్తూ, “రైట్-లెఫ్ట్! చూసుకో రైట్!” అంటూ డైరెక్షన్స్ ఇస్తూ పోయా! అది టాప్ స్పీడ్తో జీప్ తోలసాగింది! సుమారు ఒక పది కిలోమీటర్లు వచ్చేసరికి, అణిర్వేకుడు తన ప్రకోపాన్ని టాప్ పిచ్లో చూపించసాగాడు! ఎంతలా అంటే, నా తొడలు పూర్తిగా ఒరుసుకుపోసాగాయి! విగ్రహం బరువుకి చర్మం చిట్లి రక్తం ఉబికి బయటకు రాసాగింది! రక్తం విగ్రహానికి తగలకుండా నా అరచేతులు విగ్రహం కిందకి చేర్చి జాగ్రత్తగా బ్యాలన్స్ చెయ్యసాగాను!
షడన్గా ఒక గొప్పు వచ్చి జీప్ గాల్లోకి ఎగిరేసరికి, ఆ అదటుకి నేనూ నాతో పాటు విగ్రహమూ గాల్లోకి ఎగిరాము! నా రిఫ్లెక్సెస్ మామూలువి కావుగా! గాల్లోకి ఎగరంగానే, గాల్లోనే నేనో సోమర్సాల్ట్ కొట్టి, నేలమీద కాళ్ళు ఆనించి, విగ్రహాన్ని మళ్ళా చంటిపిల్లాడిని అడ్డాల్లో ఎత్తుకున్నట్టు విగ్రహాని అడ్డంగా రెండు చేతులతోనూ ఎత్తుకుని పరిగెత్తడం ప్రారంభించా! పారూ జీప్ నా పక్కకి తెచ్చి “జీపెక్కరా!” అంటున్నా, ఇంకోసారి ఎగిరానూ అంటే విగ్రహం నేలమీదే పెట్టెయ్యాల్సి వస్తుందని అడ్డంగా తలతిప్పుతూ అట్లానే బండగా ముందుకు పరిగెత్తసాగాను! నేనెంత స్పీడుగా పరిగెత్తుత్తున్నా, నా నడుముకో వంద కిలోల గుండు కట్టినట్టు చాలా భారంగా పడసాగాయి! మహా అయితే ఇంకో అరకిలోమీటర్ పరిగెత్తానేమో! అంతే! అమాంతం విగ్రహం వందకిలోల బరువైనట్టు అనిపించసాగింది! “దీనెమ్మా జీవితం! అణిర్వేకా! నేను నీ పునర్జన్మనే! పరీక్షించడం ఆపింక! ఇట్లా నిన్ను నట్టడవిలో నేలమీద పెట్టలేను” అని మనసులో అనుకుంటుండగానే, నాకాలికో రాయి తగిలి ముందరకి తూలిపడ్డాను! అంతే! అప్పటిదాకా నేను పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయింది! అణిర్వేకుడి విగ్రహం నా చేతుల్లోంచి జారి నేల తాకింది! ఏ క్షణమైతే విగ్రహం నేల తాకిందో, అదే క్షణం విగ్రహంలోంచి ఒక కాంతిపుంజం బయటకొచ్చి నాలో దూరింది అని అనిపించింది! నేను తల విదులుస్తూ లేచి, చుట్టూ చూశాను! కనీసం గుడిదాకా కూడా రాలేదు మేము!